भारतकोश
संग्रह पर लौटें

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

568 चक्रदत्त — ६३. बालरोगाधिकारमु.

...तु दन्ताः प्रोद्भव्य चोत्तराः ॥ ५५ ॥ कुर्युस्तस्य कुतः शान्तिं बालस्यापि द्विजातयः । दद्यात्सदक्षिणं बालं दैवमेवं प्रपूजयेत् ॥ ५६ ॥ पञ्चमूलीकषायेण सघृतेन पयः शृतम् । सशृङ्गबेरं सगुडं शृतं हिक्कार्दितः पिबेत् ॥ ५७ ॥ सुवर्णगैरिकस्यापि चूर्णानि मधुना सह । लीढ्वा सुखमवाप्नोति क्षिप्रं हिक्कार्दितः शिशुः ॥ ५८ ॥ चित्रकं शृङ्गवेरं च तथा दन्तीगवाक्ष्यपि । चूर्णं कृत्वा तु सर्वेषां सुखोष्णेनाम्बुना पिबेत् ॥ ५९ ॥ श्वासं कासमथो हिक्कां कुमाराणां प्रणाशयेत् । द्राक्षया साभया कृष्णा चूर्णं सक्षौद्रसर्पिषा ॥ ६० ॥ लीढं श्वासं निहन्त्याशु कासं च तमकं तथा । पुष्करातिविषा शृङ्गी माधवीधन्वयासकैः ॥ ६१ ॥ तच्चूर्णं मधुना लीढं शिशूनां पञ्चकासनुत् । दाडिमस्य च बीजानि जीरकं नागकेसरम् ॥ ६२ ॥ चूर्णितं शर्कराक्षौद्रलीढं तृष्णाविनाशनम् ।

पण्ड्लु पुट्टुनप्पटिरोगमुलयन्दु पिल्ललकु एक्कुव चिकित्सनु चेयरादु. पण्ड्लुरागाने आ रोगमुलु तमतं तामे शान्तिंचुनु. पण्ड्लु वच्चिनवाडुगानि तोलिपण्ड्लु वच्चिनवाडुगानि यगु बालकुल केत्लु शान्तिनि चेयवलयु ननगा दक्षिणतो ना बालकु निच्चि वेयवलयुनु. कानि युंचुकोनरादु. पंचमूल क्वाथमु नेयि पालु अल्लमु बेल्लमु वीटिनि पक्वमुचेसि एक्किळ्ल रोगिकि त्रागिंपवलयुनु. बंगरुवंटि रंगुगल गैरिकमु तेनेतो नाकिंचिन एक्किळ्लु नशिंचुनु. चित्रमूलमु अल्लमु दंति दंतिवेळ्लु वीटिनि चूर्णमुचेसि वेच्चजेसि त्रागवलयुनु. श्वासकासमुलु एक्किळ्लु मुन्नगुनवि नशिंचुनु. द्राक्ष पिन्नदूलगोंडि करक्कायलु पिप्पळ्लु वीटि चूर्णमुनु तेनेतो नाकिनचो दग्गु मुन्नगुनवि नशिंचुनु. पुष्करमूलमु अतिवस शृंगि पिप्पळ्लु पिन्नदूलगोंडि वीटि चूर्णमुनु तेनेलो कलिपिनाकिन पंचविधमुलगु दग्गुलनु नशिंचुनु. दानिम्मवित्त्तुलु जीलकर्र नागकेसरमुलु वीटिनि चूर्णमु चेसि कंडचक्केरनु कलिपि तागिन तृष नशिंचुनु.

तृष्णाशांत्युपायमुलु.

श्लो. मयूराण्डत्वग्भस्म पर्युषितजलं तेन भावितं पेयम् । ६३. तृष्णाघ्नं वटकाष्ठकभस्मजलं वक्त्रशोषजित् घृतं वक्त्रे, पिष्टैश्छागेन पयसा दार्वीमुस्तकगैरिकैः । ६४. बहि रालेपनं शस्तं शिशोर्नेत्रामयासहम्, मनःशिला शंखनाभिः पिप्पल्योऽथ दृगांजनम्

ఆంధ్రతాత్పర్యసహితము. 569

.65.వర్తిః క్షౌద్రేణ సంయుక్తా బాలే సర్వాతిరోగనుత్, మాతుః స్తన్యం కటుస్నేహకాంచికై ర్భావితో జయేత్. 65. స్వేదా ద్ద్విపశిఖోత్థస్తో నేత్రామయ మలక్తకః, శుంఠీభృంగనిశాకల్కః పుటపాకః ససైంధవః. కుకూలకే౭క్షిరోగేశు భద్ర మాశ్చ్యోతనం హితం, క్రిమిఘ్నలశిలా దార్వీలాక్షా కాంచన గైరికైః. 67. చూర్ణాంజనం కుతూలే స్యాచ్ఛిశూ నాం పోథకీషు చ, సుదర్శనామూలచూర్ణా దంజనా స్యా త్కుకూల కే. 69. గృహధూమనిశాశుష్కవాజికేంద్రయవైః శిశోః, లేప స్తక్రేణ హన్త్యాశు సిద్ధ పద్మావిచర్చికాః. 69.

నెమలిచెంక్క యొక్క బూడిదలో నీళ్లను కలిపి త్రాగినను వటకష్టకమును ధరించినను తృషలు నశించును. మ్రానిపసపు తుంగముస్తెలు గైరికము వీటిని మేకపాలతోనూరి కన్నులకు పట్టువేసినచో నేత్రరోగములు నశించును. మణిశిల శంఖునాభి పిప్పళ్లు రసాంజనము తేనె వీటివత్తినుపయోగించిన నేత్రరోగములునశించును. లత్తుకరసము పాలు కటుతైలము గంజి వీటిలో తడిపివత్తిచేసి వెలిగించి కాచిన నేత్రరోగములు నశించును. వాయువిడంగము హరిదళము మణిశిల మ్రానిపసపులక్క విషబొద్ది వీటిచూర్ణమును పిల్లలకుకూ౯ రోగాదులను పోగొట్టును. సుదర్శనపు వేళ్లను కాటుక వేసిన కుకూలముకు మంచిది. బూజు పసపు శొంఠి చెన్నేరు కొడిసెపాల వీటిని మజ్జిగలో నూరి లేపన చేసిన సిద్ధ పద్మ విచర్చిక మున్నగు రోగములు నశించును.

అశ్వగంధ ఘృతము.

శ్లో. పాదకల్కేశ్వగంధాయాః క్షీరం దశగుణే పచేత్, ఘృతం పేయం కుమారాణాం పుష్టికృద్బలవర్ధనం. 69.

పెన్నేరుకల్కము పాలు పదిరెట్లును తీసికొని అందు నేతిని సిద్ధముచేసి త్రాగించిన పిల్లలకు బలము కలుగును.

బాలచాంగేరీ ఘృతము.

శ్లో. చాంగేరీస్వరసే సర్పిశ్ఛాగక్షీరసమే పచేత్, కపిత్థవ్యోష సింధూత్థ సమంగోత్పలబాలకైః. 71. సబిల్వధాతకీమోచైః సిద్ధం సర్వాతిసారనుత్, గ్రహణీం దుస్తరాం హంతి బాలానాం తు విశేషతః. 72.

చాంగేరీరసము మేకపాలు వీటిని సమభాగములను గ్రహించి అందు నేతిని, పక్వము చేసి వెలగ శొంఠి మిరియములు పిప్పళ్లు సైంధవలవణము మంజిష్ట తెల్లకమల

72

570 చక్రదత్త—౬౩. బాలరోగాధికారము. / 570 चक्रदत्त—६३. बालरोगाधिकारमु.

ములు కురువేరు మారేడు ధాత్రీకుసుమము బూరుగుబంక వీటికల్కమును కలిపి సేవించిన అన్నివిధములగు అతిసారాదులు నశించును.
(मुलु कुरुवेरु मारेडु धात्रीकुसुममु बूरुगुबंक वीटिकल्कमुनु कलिपि सेविंचिन अन्निविधमुलगु अतिसारादुलु नशिंचुनु.)


कुमार कल्याणघृतमु (Kumāra Kalyāṇa Ghṛtam)

श्लोकः

शङ्खपुष्पी वचा ब्राह्मी कुष्ठं त्रिफलया सह ।
द्राक्षा सशर्करा शुण्ठी जीवन्ती जीरकं बला ॥ ७३ ॥
शठी दुरालभा बिल्वं दाडिमं सुरसः स्थिरा ।
मुस्तं पुष्करमूलं च सूक्ष्मैला गजपिप्पली ॥ ७४ ॥
एषां कर्षसमैर्भागैर्घृतप्रस्थं विपाचयेत् ।
कषाये कण्टकार्याश्च क्षीरे तस्मिंश्चतुर्गुणे ॥ ७५ ॥
एतत्कुमारकल्याणघृतरत्नं सुखप्रदम् ।
बलवर्णकरं धन्यं पुष्ट्यग्निबलवर्धनम् ॥ ७६ ॥
छाया सर्वग्रहलक्ष्मीकृमिदन्तगदापहम् ।
सर्वबालामयहरं दन्तोद्भेदं विशेषतः ॥ ७६ ॥

టీక (Commentary):
శంఖపుష్పి, వస, బ్రాహ్మి, కోష్టు, త్రిఫలములు, ద్రాక్ష, కలకండ, శొంఠి, జీవంతి, జీలకర్ర, ముత్తువపులగము, కచ్చూరము, మారేడు, దానిమ్మ, బూరుగుబంక, శాలిపర్ణి, తుంగముస్తెలు, పుష్కరమూలము, చిన్నయెలకులు, విరుగుపిప్పళ్లు వీటిని ఒక్కొక్క తులము చొప్పున తెచ్చి 16 పలముల తైలమును (ఘృతమును) సిద్ధము చేయవలయును. వాకుడు కషాయములో నాలుగు రెట్లు పాలను గలిపి సిద్ధముచేసి సేవించిన బాలరోగములు, దంతరోగములు నన్నియును నశించును.


అష్టమంగళఘృతము (Aṣṭamaṅgala Ghṛtam)

श्लोकः

वचा कुष्ठं तथा ब्राह्मी सिद्धार्थकमथापि च ।
शारिवा सैन्धवं चैव पिप्पली घृतमष्टमम् ॥ ७७ ॥
मेध्यं घृतमिदं सिद्धं पातव्यं च दिने दिने ।
दृढस्मृतिः क्षिप्रमेधाः कुमारो बुद्धिमान् भवेत् ॥ ७८ ॥
न पिशाचा न रक्षांसि न भूता न च मातरः ।
प्रभवन्ति कुमाराणां पिबतामष्टमङ्गलम् ॥ ७९ ॥

టీక (Commentary):
వస, కోష్టు, బ్రాహ్మి, దిరిసెన, మనుబాల, సైంధవలవణము, పిప్పళ్లు, ఎనిమిదవది నేయి—వీటిని సిద్ధముచేసి యిచ్చిన బుద్ధి వృద్ధి నొందును. పిశాచ రాక్షసాది బాధలు బాలునకు గలుగవు.


లాక్షాది తైలము (Lākṣādi Tailam)

श्लोकः

लाक्षारससमं सिद्धं तैलं मस्तु चतुर्गुणं ।
रास्ना चन्दनकुष्ठाब्दवाजिगन्धानिशायुगैः ॥ ८० ॥
शताह्वा दारुयष्ट्या...

ఆంధ్ర తాత్పర్యసహితము. 571

హ్వా మూర్వాతిక్తాహరేణుభిః, బాలానాం జ్వరరక్షోఘ్న మభ్యంగాద్బలవర్ణకృత్. 81.

లాక్షారసముతో సమముగా తైలమును మజ్జిగ తేట నాలుగురెట్లును రాస్నా చందనముకోష్ఠు తుంగముస్తెలు పెన్నేరు పసుపు మ్రానిపసుపు పిల్లిపీచర దేవదారు మధుకము చాగఫలము కటుకరోహిణి రేణుక బీజములు వీటికల్కములో తైలమును సిద్ధము చేసి రుద్దినచో బాలజ్వరములు రాక్షసదోషములు మున్నగునవి నశించును.

గ్రహపీడారాస్నాదులు.

శ్లో. సహాముండితికౌదీచ్యక్వాథస్నానం గ్రహాపహం, సప్తచ్ఛాదనిశాశుష్ఠచందనై శ్చానులేపనం. 82. సర్వత్వగ్లశునం మూర్వా సర్ష పార్చిష్టపల్లవాః, బైడాలబిడజాలోమ మేషశృంగీవచా మధు. 83. ధూపః శిశోర్జ్వరఘ్నోఽయ మశేషగ్రహనాశనః, బలిశ్శాంతీష్టకరణే కార్యాణి గ్రహశాంతయే. 84. మంత్ర శ్చాయం ప్రయోక్తవ్య స్తత్రాదౌ సర్వకామికః.

రాణిపెసలు ముండితకము తుంగముస్తెలు వీటిని కషాయముచేసి ఇచ్చినను స్నానముచేసినను గ్రహదోషమునుపోగొట్టును. సప్తపర్ణి పసుపు కోష్టు చందనము వీటిని లేపనముచేయవలయును. పాముకుబుసము లశునము చాగఫలము ఆవాలు వేపాకులు పిల్లిమలము మేకరోమములు వస తేనె వీటిని ధూపమువేసిన బాలకులకు జ్వరాదులు నశించును.

బలిమంత్రములును, విధులును.

శ్లో. “ఓం నమో భగవతే గరుడాయ త్ర్యంబకాయ సద్యస్తవ సుతస్వాహా ఓం కం పం టం శం వైనతేయాయ నమః, ఓం హ్రీం హ్రాం క్షః”. 85. బాలదేహప్రమాణేన పుష్పమాలాంతు సర్వతః, ప్రగృహ్య మక్షికా భక్తబలి ర్దేయ స్తు శాంతికః. 86. “ఓంకారీ స్వర్ణవతీ బాలకం రక్ష రక్ష స్వాహా, గరుడబలిః ఓం నారాయణాయ నమః. 87.

ఓన్నమోభగవతే గరుడాయ అను మంత్రముతో పిల్లవానిదేహమును కొలచి అంత మాలనుచేసి నాలుగుదిక్కులతు త్రిప్పుచు ఓం కారీ అనుమంత్రముతో గరుడబలిని వేయవలయును.

572 चक्रदत्त—६३. बालरोगाधिकारमु.

प्रथमवर्ष मासदिनमुलोनि ग्रहपीडलु.

श्लो. प्रथमे दिवसे मासे वर्षे वा गृह्णाति नन्दना नाम मातृका, तया गृहीतमात्रेण प्रथमं भवति ज्वरः। अशुभं शब्दं मुञ्चति जृम्भारं च करोति स्तन्यं न गृह्णाति, बलिं तस्य प्रवक्ष्यामि येन संपद्यते शुभं। नद्युभयतटमृत्तिकां गृहीत्वा पुत्तलिकां कृत्वा शुक्लोदनं शुक्लपुष्पं शुक्लसप्तध्वजाः सप्तप्रदीपाः सप्तस्वस्तिकाः सप्तवटकाः सप्तशष्कुलिकाः जम्बुलिकाः सप्तमुष्टिकाः गन्धं पुष्पं ताम्बूलं मत्स्यं मांसं सुरा मद्र्गभक्तं च पूर्वस्यां दिशि चतुष्पथे मध्याह्ने बलि र्देयः। ततोऽश्वत्थपत्रं कुम्भे प्रक्षिप्य शान्त्युदकेन स्नापयेत्। रसोनसिद्धार्थकमेष शृङ्ग निम्बपत्रशिवनिर्माल्यै र्बालकं धूपयेत्। ॐ नमो नारायणाय अमुकस्य व्याधिं हनहनमुञ्चमुञ्च ह्रीं फट् स्वाहा, एवं दिनत्रयं बलिं दत्त्वा चतुर्थदिवसे ब्राह्मणं भोजयेत्ततः संपद्यते शुभम्. 89.

तोलियेडु तोलिमासमु तोलिदिनमुनन्दु बालुनि मातृकयनु ग्रहमु कबळिंचुनु. ग्रहमु आवेषिंचिन मात्रान ज्वरमुवच्चुनु. एड्चुनु. आवुलिंचुनु. पालुप्रागडु. ईरोगमु शांतिंचुटकु बलिनिचेप्पुचुन्नानु. एटिकि रुप्रक्कलनुन्नमट्टिनि तेच्चिबॊम्मनु चेसि तॆल्ल अन्नमु तॆल्लनिपूवुलु तॆल्लनियेडुजंडालु एडुदीपमुलु एडुस्वस्तिक्लु एडुवटकमुलु एडुचक्किलमुलु एडुनेरेडुपंड्लु गंधमु पूल तांबूलमु मत्स्यमुलु मांसमु कल्लु तीसिकॊनिपोयि तूर्पुदिक्कुन नाल्गु प्रक्कलु गलसिन त्रोवलो बलिवेयवलयुनु. पिम्मट राविआकुनु कुंभमलोनुंचि शांत्युदकमुतो स्नानमुनु चेयिंपवलयुनु. उळ्ळि आकुलु मेककॊम्मुलु वेपाकुलु गंगजलेरु वीटितो पॊगवेसि ॐ नमो नारायणाय यनु मंत्रमुतो मूडुरोजुलु बलीइयवलयुनु.

रॆंडवयेडु.

श्लो. द्वितीये दिवसे मासे वर्षेवा गृह्णाति सुनन्दा नाम मातृका, तया गृहीतमात्रेण प्रथमं भवति ज्वरः चक्षु रुन्मीलयति गात्र मुद्वेजयति न शेते क्रन्दति स्तन्यं न गृह्णाति आ

ఆంధ్రతాత్పర్యసహితము. ५७३

त्కారశ్చ భవతి. బలిం తస్య ప్రవక్ష్యామి యేన సంపద్యతే శుభం, తండులం హస్తపుష్పకైకం దధిగుడఘృతం చ మిశ్రితం, శరావైకం, గంధతాంబూలం పీతపుష్పం పీతసప్తధ్వజాః సప్తప్రదీపాః దశస్వస్తికాః మత్స్యమాంససురాతిలచూర్ణాని పశ్చిమస్యాం దిశి చతుష్పథే బలిర్దేయః, దినాని త్రీణి సంధ్యాయాం తతః శాంత్యుదకేన స్నాపయేత్, శవనిర్మాల్యసిద్ధార్థ మార్జారలోమ అశీరవాలక్షుతైరూపం దద్యాత్. ఓంన్నమో నారాయణాయ అముకస్య వ్యాధిం హన హన ముంచ ముంచ హ్రీం ఫట్ స్వాహా. చతుర్థదినసే బ్రాహ్మణం భోజయేత్తతః సంపద్యతే శుభమ్. ९०.

రెండవయేడు రెండవమాసము రెండవరోజు సునందయను గ్రహము గ్రహించును. వెంటనే జ్వరమువచ్చును. కన్నులుమూసికొనును. ఒడలువడకును. నిద్దురబోదు. ఏడ్చును. పాలుత్రావదు. ఆవులింతలు పెట్టుచుండును. ఇందుకు బలి:—బియ్యము పులిసెడు మజ్జిగ బెల్లము నేయి వీటితో మిశ్రము చేసినయొక మూకుడు గంధముతాంబూలము పచ్చనిపూవులు పచ్చనిధ్వజము లేడు ఏడుదీపములు దశమూలములు మత్స్యమాంసము మదిరతిలచూర్ణము వీటిని పశ్చిమదిక్కున ఓంన్నమోనారాయణాయ అముకస్య అనుమంత్రముతో మూడురోజులు బలివేసి నాలవనాడు బ్రాహ్మణభోజనముచేయవలయును.

—•• మూఁడవయేడు. ••—

శ్లో. తృతీయే దివసే మాసే వర్షేవా గృహ్ణాతీ పూతనానామ మాతృకా, తథా గృహీతమాత్రేణ ప్రథమం భవతి జ్వరః, గాత్రముద్వేజయతి స్తన్యం నగృహ్ణాతి ముష్టిం బధ్నాతి క్రందతి ఊర్ధ్వం నిరీక్షతే, బలిం తస్య ప్రవక్ష్యామి యేన సంపద్యతే శుభం, నద్యుభయతటమృత్తికాం గృహీత్వా పుత్తలికాం కృత్వా గంధపుష్పతాంబూల రక్తచందనం రక్తపుష్పం రక్తసప్తధ్వజాః, సప్తప్రదీపాః సప్తస్వస్తికాః పక్షిమాంససురా అగ్రభక్తం చ దక్షిణస్యాం దిశి అపరాహే చతుష్పథే బలి ర్దాతవ్యః, శివనిర్మాల్య గుగ్గులు సర్షప నింబపత్ర మేషశృంగైర్దినత్రయం ధూపయేత్, ఓంన్నమోనారాయణాయ బాలస్య వ్యా


देवनागरी लिप्यन्तरणम् (Devanagari Transliteration)

आन्ध्रतात्पर्यसहितमु. ५७३

त्त्कारश्च भवति। बलिं तस्य प्रवक्ष्यामि येन संपद्यते शुभं, तण्डुलं हस्तपुष्पकैकं दधिगुडघृतं च मिश्रितं, शरावैकं, गन्धताम्बूलं पीतपुष्पं पीतसप्तध्वजाः सप्तप्रदीपाः दशस्वस्तिकाः मत्स्यमांससुरातिलचूर्णानि पश्चिमस्यां दिशि चतुष्पथे बलिर्देयः, दिनानि त्रीणि सन्ध्यायां ततः शान्त्युदकेन स्नापयेत्, शवनिर्माल्यसिद्धार्थ मार्जारलोम अशीरवालक्षुत्तैरूपं दद्यात्। ॐ नमो नारायणाय अमुकस्य व्याधिं हन हन मुञ्च मुञ्च ह्रीं फट् स्वाहा। चतुर्थदिवसे ब्राह्मणं भोजयेत्ततः संपद्यते शुभम्॥ ९०॥

रॆंडवयेडु रॆंडवमासमु रॆंडवरोजु सुनंदयनु ग्रहमु ग्रहिंचुनु। वॆंटने ज्वरमुवच्चुनु। कन्नुलु मूसिकॊनुनु। ऒडलु वडकुनु। निद्दुरबोदु। एड्चुनु। पालु त्रावदु। आउलिंतलु पॆट्टुचुंडुनु। इंदुकु बलि:—बिय्यमु पुलिसॆडु मज्जिग बॆल्लमु नेयि वीटितो मिश्रमु चेसिनयॊक मूकूडु गंधमु तांबूलमु पच्चनि पूवुलु पच्चनि ध्वजमुलेडु एडु दीपमुलु दशमूलमुलु मत्स्यमांसमु मदिर तिलचूर्णमु वीटिनि पश्चिमदिक्कुन ॐ नमो नारायणाय अमुकस्य अनु मन्त्रमुतो मूडुरोजुलु बलिवेसि नालवनाडु ब्राह्मणभोजनमु चेयवलयुनु।

—•• मूडवयेडु ••—

श्लो. तृतीये दिवसे मासे वर्षे वा गृह्णाति पूतना नाम मातृका, तथा गृहीतमात्रेण प्रथमं भवति ज्वरः, गात्रमुद्वेजयति स्तन्यं न गृह्णाति मुष्टिं बध्नाति क्रन्दति ऊर्ध्वं निरीक्षते, बलिं तस्य प्रवक्ष्यामि येन संपद्यते शुभं, नद्युभयतटमृत्तिकां गृहीत्वा पुत्तलिकां कृत्वा गन्धपुष्पताम्बूलरक्तचन्दनं रक्तपुष्पं रक्तसप्तध्वजाः, सप्तप्रदीपाः सप्तस्वस्तिकाः पक्षिमांससुरा अग्रभक्तं च दक्षिणस्यां दिशि अपराह्णे चतुष्पथे बलिर्दातव्यः, शिवनिर्माल्यगुग्गुलुसर्षपनिम्बपत्रमेषशृङ्गैर्दिनत्रयं धूपयेत्, ॐ नमो नारायणाय बालस्य व्या

574 చక్రదత్త—౬౩. బాలరోగాధికారము.

ధిం హన హన ముంచముంచ హ్రీంసాయ హ్రీంసాయ స్వాహా, చతుర్థదివసే బ్రాహ్మణం భోజయే త్తతః సంపద్యతే శుభమ్. 91.

మూడవయేడు మూడవ మాసము మూడవ దినమునందు పూతనయను గ్రహము బాలుని గ్రైహించును. తొలుతజ్వరము వచ్చును. ఒడలు వడకును. పాలుత్రాగడు. పిడికి లిఁ బట్టికొనును. ఏడ్చును. పైనిచూచును. ఇందుకుబలి: — ఏటి రెండువైపులమట్టితో బొమ్మనుచేసి గంధపుష్ప తాంబూలచందనములను రక్తచందనము రక్తపుష్పములు ఎఱ్ఱని ధ్వజము లేడు విడుదీపములు ఏడుస్వస్తికలు పక్షిమాంసము మద్యము వీటిని దక్షిణపు దిక్కున మధ్యాహ్న కాలములో ఓం నమోనారాయణాయ బాలస్య వ్యాధిం అను మంత్రముతో బలినివేసి గంగోదము గుగ్గిలము మున్నగు వానితో ధూపమును వేయవలయును.

నాలుగవయేడు.

శ్లో. చతుర్థదివసే మాసే వర్షేవా గృహ్ణాతి ముఖతుండికా నామ మాతృకా, తయాగృహీత మాత్రేణ ప్రథమం భవతి జ్వరః గ్రీవాం నామయతి అక్షిణీ ఉన్మీలయతి స్తన్యం న గృహ్ణాతి రోదితి స్వపితి ముష్టిం బధ్నాతి బలిం తస్య ప్రవక్ష్యామి యేన సంపద్యతే శుభం, నద్యుభయతటమృత్తికాం గృహిత్వా పుత్తలికాం కృత్వా ఉత్పలపుష్పంగంధతాంబూలం దశధ్వజాః చత్వారః ప్రదీపాః త్రయోదశస్వస్తికాః, మత్స్యమాంససురా, అగ్రభక్తం చ ఉత్తరస్యాం దిశి అపరాహ్నే చతుష్పథే బలిం దద్యాత్ ఆద్యమాసికో ధూపః, ఓం నమో నారాయణాయ హన హన ముంచ ముంచస్వాహా, చతుర్థదివసే బ్రాహ్మణం భోజయే త్తతః సంపద్యతే శుభమ్. 92.

నాలవయేడు నాలవ నెల నాలవనాడు ముఖతుండిక యను గ్రహము గ్రహించును. మొదల జ్వరమువచ్చును. మెడ వంచికొనును. కన్నులను తెఱచికొనును. పాలను త్రాగడు. ఏడ్చును. కలవరించును. పిడికిలి పట్టును. అందులకు బలి:—ఏటియుభయతటముల మట్టిని బొమ్మను చేసి కలువ గంధము తాంబూలము పదిజండాలు నాలుగుదీపములును, పదమూడు స్వస్తికలు మత్స్యమాంసాదులు వీటి నుత్తరదిక్కున నపరాష్ట్రకాలమున చతుష్పథమునందు బలిని వేయవలయును. ఓంన మోయను మంత్రముతో ధూపమును వేయవలయును. ఇట్లు మూడు రోజులు చేసి నాలవనాడు బ్రాహ్మణభోజనమును చేయింపవలయును.

आन्ध्र तात्पर्यसहितमु. ५७५


अयिदवयेडु.

श्लो. पञ्चमे दिवसे मासे वर्षे वा गृह्णाति कटपूतना नाम मातृका, तया गृहीतमात्रेण प्रथमं भवति ज्वरः, गात्रमुद्वेजयति स्तन्यं न गृह्णाति मुष्टिं च बध्नाति, बलिं तस्य प्रवक्ष्यामि येन संपद्यते शुभं. कुम्भकारचक्रस्य मृत्तिकां गृहीत्वा पुत्तलिकां निर्माय गन्धताम्बूलं शुक्लोदनं शुक्लपुष्पं पञ्च ध्वजाः पञ्चप्रदीपाः पञ्च वटकाः ईशान्यां दिशि बलिर्दातव्यः, शान्त्युदकेन स्नापयेच्छिवनिर्माल्य सर्पनिर्मोक गुग्गुलु निम्बपत्र वालकघृतैर्धूपं दद्यात् "ॐ नमो नारायणाय अमुकस्य व्याधिं चूर्णय चूर्णय हनहन स्वाहा" चतुर्थदिवसे ब्राह्मणं भोजयेत्ततः संपद्यते शुभम्. ९३.

अयिदवयेडु अयिदवदिनमुन कटपूतन यनुअयिदवनेल ग्रहमु ग्रहिंचुनु. ग्रहप्रवेशमुनकु मुन्दुगा ज्वरमु वच्चुनु. पिडिकिलिनि पट्टुकोनुनि. इंदुलकु बलिनि चेप्पचुन्नानु:—कुम्मरिवानिचक्रमु क्रिंदिमट्टिनि तेच्चि बोम्मनु चेसि गंधताम्बूलमुलनु तेल्लनिअन्नमुनु तेल्लनिपुष्पमुलु ऐदुध्वजमुलु ऐदुदीपमुलु ऐदुभक्ष्यमुलु ईशान्यदिग्भागमन्दु ईक्रिंदि ॐ नमो नारायणाय यनु मंत्रमुतो बलिनि वेयवलयुनु.


आरव येडु.

श्लो. षष्ठे दिवसे मासे वर्षे वा गृह्णाति शकुनिका नाममातृका, तया गृहीतमात्रेण प्रथमं भवति ज्वरः गात्रभेदं च दर्शयति दिवारात्रौ नृत्तानं भवति ऊर्ध्वं निरीक्षते, बलिं तस्य प्रवक्ष्यामि येन संपद्यते शुभम्.. पिष्टकेन पुत्तलिकां कृत्वा शुक्लपुष्पं रक्तपुष्पं पीतपुष्पं गन्धताम्बूलं दश प्रदीपाः दश ध्वजाः दश स्वस्तिकाः दश मुष्टिकाः दश वटकाः क्षीरजम्बूडीका मत्स्यमांससुरा आग्नेय्यां दिशि निष्कान्ते मध्याह्ने बलिं दापयेत्. शान्त्युदकेन स्नापयेत् शिवनिर्माल्यरसोनगुग्गुलु सर्पनिर्मोक निम्बपत्र घृतैर्धूपं दद्यात्. ॐ नमो नारायणाय चूर्णय चूर्णय हन हन स्वाहा. चतुर्थदिवसे ब्राह्मणं भोजयेत्ततः संपद्यते शुभम्. ९४.

576 చక్రదత్త—౬౩. బాలరోగాధికారము.

ఆరవయేడు ఆరవ నెల ఆరవదినమునందు శకునికయను మాతృక గ్రహించును. తొలుతజ్వరమువచ్చును. రేయిం బవళ్లు ప్రక్కనుండి లేచుచుండును. ఇందులకు బలిని చెప్పుచున్నాను:—పిండితో బొమ్మను చేసి తెల్లపూలు ఎఱ్ఱపూలు పచ్చనిపూలు గంధతాంబూలములు పదిదీపములు పదిధ్వజములు పదివస్తికలు పదిపిడికిళ్లు పదివటకములు నేతిడుపండ్లు మత్స్యమాంసమద్యములు ఆగ్నేయపు దిక్కున మధ్యాహ్న కాలమున బలి వేసి శాంత్యుదకముతో స్నానము చేయించి ఉల్లిపొట్టు గుగ్గిలము మున్నగునానిని ధూపము వేసి ఈక్రింది ఓ న్నమో నారాయణాయ అను మంత్రముతో బలి నొసఁగవలయును.

—• ఏడవ యేడు. •—

శ్లో. సప్తమే దివసే మాసే వర్షే వా యదా గృహ్ణాతి శుష్కరేవతీనామ మాతృకా, తయా గృహీతమాత్రేణ ప్రథమం భవతి జ్వరః గాత్ర ముద్వేజయతి ముష్టిం బధ్నాతి రోదితి. బలిం తస్య ప్రవక్ష్యామి యేన సంపద్యతే శుభం. రక్తపుష్పం శుక్లపుష్పం గంధతాంబూలం రక్తాదనం కృశరా త్రయోదశ స్వస్తికాః మత్స్యమాంససురా త్రయోదశ ధ్వజాః పంచ ప్రదీపాః పశ్చిమదిగ్భాగే గ్రామనిష్కాసే అపరాహ్హే వృక్ష మాశ్రిత్య బలిం దద్యాత్, శాంత్యుదకేన స్నానం గుగ్గులు మేషశృంగసర్పత్వశిరవాలకప్లుతై ర్ధూపయేత్, ఓన్నమో నారాయణాయ దీప్తతేజసే హన హన ముంచముంచస్వాహా. చతుర్థదివసే బ్రాహ్మణం భోజయే త్తతః సంపద్యతే శుభం. 9.

ఏడవయేడు ఏడవ నెల ఏడవదినమునందు శుష్కరేవతియను గ్రహము ఆవేశించును. తొలుత జ్వరమువచ్చును. గాత్ర ముద్వేగమునొందును. పిడికిలి పట్టుకొనును. ఇందులకు బలి:—రక్తపుష్పములు శుక్లపుష్పములు గంధతాంబూలములు రక్తాదనము పదుమూడు తొండలు పదిధ్వజములు అయిదు దీపములు స్వస్తికములు మత్స్యమాంసమద్యములు వీటిని పశ్చిమదిగ్భాగమునందు ఊరివెలుపల అపరాహ్లకాలమునందు వృక్షము క్రింద బలి నిచ్చి ఓన్నమోనారాయణాయ అను మంత్రముతో శాంత్యుదకమును స్నానమును చేయింపవలెను.

—• ఎనిమిదవయేడు. •—

శ్లో. అష్టమే దివసే మాసే వర్షే వా యది గృహ్ణాతి ఆర్యకో నామ మాతృకా తయా గృహీతమాత్రేణ ప్రథమం భవతి జ్వరః గృ

आन्ध्रतात्पर्यसहितमु. 577

ध्रगन्धः पूतिगन्ध श्च जायते, आहारं च न गृह्णाती उद्वेजय ति गात्राणि. बलिं तस्य प्रवक्ष्यामि येन संपद्यते शुभम्. रक्त पीतध्वजाः चन्दनु पुष्पं शष्कुल्यः पर्पटिकाः मत्स्यमांस सुराजम्बुडिकाः प्रत्यूषे बलि र्देयः प्रान्तरे. मन्त्रः—ॐन्नमो नारायणाय चतुर्दिज्योत्ष्णााय व्याधिं हनहन मुञ्चमुञ्च ॐ ह्रीं फट् स्वाहा. चतुर्थदिवसे ब्राह्मणं भोजयेत्ततः सं पद्यते शुभम्. 96.

एनिमिदवयेडु एनिमिदव नेल एनिमिदवदिनमुनन्दुगानि एनिमिदवयेఁटियं गानि आर्यकयनु मातृक बालुनि ग्रहिञ्चुनु. तोलुत ज्वरमु वच्चुनु. गृध्रगं धमु. पूति गन्धमुनु कलुगुनु. तिंडितिनఁडु. गात्रोद्वेजनकलगुनु. अन्दुलकु बलि निचेप्पुचुन्नानु:—रक्तपीत ध्वजमुलु चन्दनमु पूवुलु शष्कुलुलु पर्पटिकलु मत्स्यमांसमद्यमुलु वीटिनि ॐन्नमो यनु मन्त्रमुलो प्रातःकालमुन बलि वेयवलयुनु.

तॊम्मिदवयेडु.

श्लो. नवमे दिवसे मासे वर्षे वा गृह्णाति भूसूतिकानाम मातृका. तया गृहीतमात्रेण प्रथमं भवति ज्वरः, नित्यं छर्दि र्भवति गात्रभेदं दर्शयति; मुष्टिं बध्नाति; बलिं तस्य प्रव क्ष्यामि येन संपद्यते शुभम्. नद्युभयतटमृत्तिकां गृही त्वा पुत्तलिकां निर्माय शुक्लवस्त्रेण वेष्टये च्छुक्लपुष्पं गन्ध ताम्बूलं शुक्लत्रयोदशध्वजाः त्रयोदश दीपाः त्रयोदश स्वस्तिकाः त्रयोदश पुत्तलिकाः मत्स्यमांससुराः उत्तरदिग्भागे ग्रामनिष्क्रा मे बलिं दद्यात्. शान्त्युदकेन स्नानं गुग्गुलु निं बपत्र गोशृङ्ग श्वेतसर्षपैर्धूपं दद्यात्. मन्त्रः—"ॐ न्नमो नारायणाय चतुर्भुजाय हन हन मुञ्च मुञ्च स्वाहा." चतुर्थदिवसे ब्राह्मणा भोजयेत्ततः संपद्यते शुभं. 97.

तॊम्मिदवनेఁडु तॊम्मिदवनेल तॊम्मिदव दिनमुन गानि तॊम्मिदवयेडुगानि भूसूतिकयनु ग्रहमु ग्रहिञ्चुनु. तोलुतज्वरमु वच्चुनु. छर्दिकलगुनु. ऒ डलु विఱुपुपुट्टुनु. इन्दुकुबलि:—नदियॊक्क रॆण्डुगट्टुलमट्टितोनु बॊम्मनु चे सि श्वेतवस्त्रमु श्वेतकुसुममुलु चन्दनताम्बूलमुलु तॆल्लजॆण्डालु पदुमू डु पदुमूडुदीपमुलु 13 सुल्लङ्गुलु 13 बॊम्मलु 13 चेपलु मद्यमांसमुलु वीटि

78

578 చక్రదత్త—౬౩. బాలరోగాధికారము,

తో నుత్తరదిక్కున ‘ఓం నమో నారాయణాయ’ యను మంత్రముతోబలిని వేసి శాంతి స్నానమును చేయింపవలయును.

పదవయేడు.

శ్లో. దశమే దివసే మాసే వర్షే వా గృహ్ణాతి నిరృతా నామ .
మాతృకా తయా గృహీతమాత్రేణ ప్రథమం భవతి జ్వరః. గాత్ర
ముద్వేజయతి ఆత్కారం కరోతి, రోదితి, మూత్రం పురీషం చ భవతి.
బలిం తస్య ప్రవక్ష్యామి యేన సంపద్యతే శుభం, పారావారమృత్తి
కాం గృహీత్వా పుత్తలికాం విధాయ గంధతాంబూలం రక్తపుష్పం
రక్తచందనం పంచవర్ణధ్వజాః పంచ ప్రదీపాః పంచ స్వస్తికాః పంచ
పుత్తలికాః మత్స్యమాంససురాః వాయవ్యాం దిశి బలిం దద్యాత్,
కాకవిష్ఠాగోమాంసగోశృంగరసొన మార్జారలోమ నింబపత్ర ఘృ
తై ర ధూపయేత్. ఓన్నమోనారాయణాయ చూర్ణితహస్తాయ ముంచ
ముంచ స్వాహా. చతుర్థదివసే బ్రాహ్మణం భోజయేత్తతః సుస్థో భవతి
బాలకః. 98.

పదవయేడు పదవనెల పదవదినముగాని పదవయేడుగాని నిరృతియను మాతృక గ్రహించును. జ్వరము వణకు ఆత్కారములు ఎక్కువగా మలమూత్రములు కలుగును. ఇందుకు బలి యిట్లు:—సముద్రపుమట్టితో బొమ్మను చేసి గంధతాంబూలములు ఎఱ్ఱనిపూలు ఎఱ్ఱనిగంధము పంచవర్ణపు ధ్వజములు పంచదీపములు పంచస్వస్తికలు పంచపుత్తలికలు మత్స్యమాంస మద్యములు వాయువ్యదిక్కున బలి నిచ్చి కాకవిషాదులతో ఓన్న మోయను మంత్రముతో ధూపమువేసి నాలవరోజు బ్రాహ్మణభోజనమును చేయింపవలయును.

పదునొకండవ యేడు.

శ్లో. ఏకాదశే దివసే మాసే వర్షే వా యది గృహ్ణాతి బలిపిచ్ఛ
కానామ మాతృకా. తయా గృహీతమాత్రేణ ప్రథమం భవతి జ్వరః
ఆహారం న గృహ్ణాతి; ఊర్ధ్వదృష్టి ర్భవతి; గాత్రభంగోభవతి; బలిం తస్య
ప్రవక్ష్యామి యేన సంపద్యతే శుభం, పిష్టకేన పుత్తలికాం కృత్వా
రక్తచందన రక్తం చ తస్యా ముఖం దుగ్ధేన సించేత్. పీతపుష్పం గంధ
తాంబూలం సప్త పీతధ్వజాః సప్త ప్రదీపాః అష్టౌ వటకాః అష్టౌ శష్కు

ఆంధ్ర తాత్పర్యసహితము. 579

లికాః అష్టౌ పూరికాః మత్స్యమాంససురాః, పూర్వస్యాం దిశి బలి ర్దాతవ్యః శాంత్యుదకేన స్నానం, శివ నిర్మాల్యగుగ్గులు గోశృంగ సర్పనిర్మోకశ్శుతై ర్ధూపయేత్, "ఓన్నమో నారాయణాయ ముంచ ముంచ స్వాహా" చతుర్థదివసే బ్రాహ్మణం భోజయే త్తతః, సుస్థో భవతి బాలకః. 99.

పదునొకండవయేడు పదునొకండవ నెల పదునొకండవదినముగాని పదునొకండవ వర్షముగాని పిలిపిచ్చికయను మాతృక గ్రహించును. దానియావేశ మాత్రమున జ్వరము అన్నము తినకపోవుట ఉచ్ఛ్వాసదృష్టి గాత్రభంగము మున్నగునవి కలుగును. అందుల కీ క్రిందిరీతిని బలినీయవలయును:— పిండిబొమ్మ చేసి రక్తచందనము రక్తము, ఆబొమ్మ ముఖమును పాలతో తడిపి పచ్చనిపూవులు గంధతాంబూలములు పచ్చనియేడుజండాలు ఏడుదీపములు 8 వడలు ఎన్మిది చక్కిలములు ఎన్మిదిపూరీలు మత్స్యమాంసమద్యములు వీటిని పూర్వదిక్కున బలినీయవలయును. ఓన్నమోనారాయణాయ యనునది బలిమంత్రము.

❧ పండ్రెండవయేడు. ❧

శ్లో. ద్వాదశే దివసే మాసే వర్షే వా యది గృహ్ణాతి కాముకా నామ మాతృకా, తయా గృహీతమాత్రేణ ప్రథమం భవతి జ్వరః, విహస్య వాదయతి కరేణ తర్జాయతి గృహ్ణాతి క్రామతి నిశ్శ్వసితం ముహుర్ముహు రాహారం న కరోతి, బలిం తస్య ప్రవక్ష్యామి యేన సంపద్యతే శుభం. క్షీరేణ పుత్తలికాం కృత్వా, గంధం తాంబూలం శుక్లపుష్పం శుక్లసప్తధ్వజాః, సప్త ప్రదీపాః సప్త పూపికాః కరస్థేన దధిభక్తేన సర్వకర్మబలిం దద్యా చ్ఛాంర్త్యుదకేన స్నాపయేత్ శివనిర్మాల్యగుగ్గులు సర్పపక్షుతై ర్ధూపయేత్, ఓన్నమోనారాయణాయ ముంచ ముంచ హన హన స్వాహా చతుర్థదివసే బ్రాహ్మణం భోజయే త్తతః సుస్థో భవతి బాలకః. 100.

పండ్రెండవయేడు పండ్రెండవ నెల పండ్రెండవదినమునందుగాని పండ్రెండవ వర్షమునందుగాని కాముకయనుమాతృక గ్రహించును. తొలుతజ్వరము వచ్చును. వెనుక నవ్వు నవ్వును. వాదించును. బెదరించును. పట్టుకొనును. దాటును. నిట్టూర్పు విడును. భుజింపకుండును. ఇందుల కీక్రిందివిధమున బలి నిచ్చిన మేలు కలుగును:—పాలతో బొమ్మనుచేసి గంధతాంబూలాదులు శుక్లపుష్పములు తెల్లని ఏడుధ్వజములు ఏడుదీపములు

580 చక్రదత్త—౬౪. విషాధికారము.

ఏడుపూరిల చేతిలో పెరుగన్నమును ఉంచికొని బలినిచ్చి కాంస్యోదకములతో స్నానము చేయింపవలయును. శివనిర్మాల్యము గుగ్గిలము ఆవాలు నేయి వీటితో ధూప వేయవలయును. బలిమంత్రము:— ఓం నమో నారాయణాయ ముంచ ముంచ హన హన స్వాహా" అని. నాల్గవదినమునందు బ్రాహ్మణ భోజనమును చేయించినచో బాలుడు సుస్థుఁడై యుండును.

ఇట్లు చక్రదత్తయందు బాలరోగాధికార ప్రకరణము ముగిసెను.


౬౪. విషాధికారము.

అరిష్టాబంధనమను మంత్రమును, విషహరములగు ప్రయోగములునుగాని, ఈడుఫలమును తినుటగాని విషఘ్నములగు చికిత్సలు.

శ్లో. అరిష్టా న్బంధనం మంత్రం ప్రయోగ శ్చ విషాపహః, దంశనం దంశక స్వాహేః ఫలస్య మృదునోఽపి వా. 1.

మూలం తండులవారినా పిబతి యః ప్రత్యంగిరాసంభవం, నిష్పిష్టం శుచి భద్రయోగదివసే తస్యాహిభీతిః కుతః. 2.

దర్పాదేవ ఫణీ యథా దశతి తం మోహాన్వితో మూలపం, స్థానే తత్ర స ఏవ యాతినియతం వక్త్రం యమస్యాచిరాత్. 3.

మసూరం నింబపత్రాభ్యాం ఖాదే న్నేషగతే రవౌ, అబ్ద మేకం న భీతి స్స్యా ద్విషా త్తస్య న సంశయః. 4.

ధవలపునర్నవజటయా తండులజలపీతయా చ పుష్యర్కే, అపహరతి విషధరవిషోపద్రవ మావత్సరం పుంసామ్. 5.

గృహధూమో హరిద్రే ద్వే సమూలం తండులీయకం, అపి వాసుకినా దష్టః పిబే ద్దధి ఘృతాప్లుతం. 6.

కూలికామూలనస్యేన కాలదష్టోఽపి జీవతి, శ్లేష్మణః కర్ణమూధస్థ్వా వామానామికయా కృతః. 7.

లేపో హన్యా ద్విషం ఘోరం స్వమూత్రాసేచనం తథా, శిరీషపుష్పస్వరసే భావితం శ్వేతసర్షపం. 8.

సప్తాహం సర్పదష్టానాం నస్యపానాంజనే హితం, ద్విపలం నతకుష్ఠాభ్యాం ఘృతక్షౌద్రం చతుఃపలం. 9.

అపి తక్షకదష్టానాం పాన మేత త్సుఖప్రదం, వంధ్యకర్కోటజం మూలం ఛాగమూత్రేణ భావితం. 10.

నస్యం కాంజిక సంయుక్తం విషోపహతచేతసః.

आन्ध्र तात्पर्यसहितमु. ५८१

प्रत्यङ्गिरा (मुण्ड्लदिरिसेन) मूलमुनु बिय्यमुकडुगुतो नूरि त्रागिनचो ఁसर्पभयमुलेदु. ओकवेळ येप्पुडैननु भ्रान्तिवलनं गऱचिनचो नासर्पमे नशिञ्चुनु. नल्लतेगडनु वेपाकुनु मेषमुनन्दु सूर्य्युं डुण्डఁगा भक्षिञ्चिनचो ओकसम्वत्सरमुवఱकुनु सर्पभयमु कलुगदु. पुष्यनक्षत्रमु नन्दु तेल्लगलिजेरुनु बिय्यपुकडुगुतो नूरि सेविञ्चिन सम्वत्सरमु वఱकुनु विषभय मुण्डदु. इण्टिबूबु पसपु म्रानिपसपु मूलकमु बिय्यपु कडुगु वीटिनि नूरि नेतिनि चेर्चिकॊनि त्रागिनचो वासुकि गऱचिननु ब्रदुकंगलगुडु. दन्तिवेळ्लनु नस्यविधिचेसिन कालदष्टुఁडैननु ब्रदुकुनु. गुमिलितो वाम नासिकयन्दु चेसिन लेपमुगानि विषमुनु पोगॊट्टुनु. मनुष्यनिमूत्रमुतो तडुपुट यनु विषहरमगुनु. तेल्लयावालनु दिरिसेनपूवुलतो भावनचेसि एडुगोजुलु नस्यपा नाञ्जनमुलु गा सेविञ्चुट मञ्चिदि. तगरमु कोष्ठु २ पलमुलनु नेय्यि तेने ४ पल मुलुनु त्रागिञ्चिन तक्षकदष्टुलैननु सुखिम्पगल्गुदुरु. मध्यकऱ्ऱॊक्कटकपु वेरुनु मेक मूत्रमुलो भावनचेसि गञ्जिनी गलिपि नस्यमु निच्चिन विषमुलु नशिञ्चुनु.

ॐ त्रिवृतादिचूर्णमु. ॐ

श्लो. त्रिवृ द्विशाला मधुकं हरिद्रे मञ्जिष्ठवर्गो लवणं च सर्वम्,
कटुत्रिकं चैव विचूर्णितानि शृङ्गे निदध्या न्मधुना युतानि ॥ ११ ॥

एष्योऽगदो हं त्युपयुज्यमानः पानाञ्जना भ्यञ्जन नस्ययोगः,
अवार्यवीर्यो विषवेगहन्ता महागदो नाम महाप्रभावः ॥ १२ ॥

पीते विषे स्या द्वमनं च त्सद्यो प्रदे हसेकादि सुशीतलं च,
कपित्थमांसं ससिता क्षौद्रं कण्ठगते विषे,
लिह्या दामाशयगते ताभ्यां चूर्णपलं नतात् ॥ १३ ॥

विषे पक्वाशयगते पिप्पलीरजनीद्वयं,
मञ्जिष्ठां च समं पिष्ट्वा गोपि त्तेन नरः पिबेत् ॥ १४ ॥

रजनीसैन्धवक्षौद्रसंयुक्तं घृत मुत्तमं,
पानं मूलविषार्तस्य दिग्धविद्धस्य चेष्यते ॥ १५ ॥

सितामधुयुतं चूर्णं ताम्रस्य कनकस्य वा,
लेहः प्रशमय त्युग्रं सर्वसंयोगजं विषम् ॥ १६ ॥

अङ्कोटमूलनिःक्वाथं पाणितं समधुतं लिहेत्,
तैलाक्तः स्विन्नसर्वाङ्गो गरदोषविषापहः ॥ १७ ॥

कटभ्यञ्जन शैरीय शेलूटीद्रुमुत्वचः, कषायचूर्ण कल्कैः

582 चक्रदत्त — ६४. विषाधिकारमु.

स्युः कीटलूता व्रणापहाः. 18. अगारधूम मञ्जिष्ठा रजनीलवणोत्तमैः, लेपो जय त्याखुविषं कर्णिकाणांश्च पानतः. 19.

तेल्लतेगड कोडिसेपालवित्तुलु मधुकमु पसपु म्रानिपसपु मञ्जिष्ठवर्गमु समस्तलवणमुलु शोंठि मिरियमुलु पिप्पळ्लु वीटिनि चूर्णमुचेसि तेनेतो नाकिनचु अञ्जनमु मर्दनमु मुन्नगु रीतुल नुपयोगिञ्चिननु व्यर्थमुगाक विषवेगमुलनु शान्तिनोन्दिञ्चुनु. विषमुनु त्रागिन वांति चेयिंपवलयुनु. कण्ठस्थितमैनचो लेपनसेचनादुलఁ जेयुनदि. कपित्थमुनु मांसमुनु कलकंड तेनेतोसेविंप वलयुनु. पक्वाशयमु नन्दुन्नचो पिप्पळ्लु पसपु म्रानिपसपु मञ्जिष्ठ वीटिनि समभागमुलनु गोपित्तमुलोनूरि त्रागवलयुनु. पसपु सैन्धवलवणमु तेनेनेय्यि वीटिनित्रागिनचो काल्चिन तेगनఱकिन मूलपुविषमुलुनु नशिञ्चुनु. रागियौक्कगानि बंगारुयौक्कगानि चूर्णमुलों चक्केरनु तेनेनु गलिपि नाकिन संयोगजमुलगु विषमुलु हरिञ्चुनु. अंकोटमूलमुनु कषायमुचेसि तेनेतो त्रागवलेनु. नल्लमद्दिनुद्दि गोरिंटलशुनमु पालवृक्षपु बेरडुलु वीटिचेक्कलनु चूर्णमुचेसि कषायकल्कमुलनुजेसि सेविञ्चिन लूताविषमुलु नशिञ्चुनु.

वृश्चिकादिविषमुलु.

श्लो. यः कासमर्दनपत्रं वदने प्रक्षिप्य कर्णे फूत्कारं, मनुज्यो ददाति शीघ्रं जयति विषं वृश्चिकानां सः. 20.

दंशे भ्रमेण विधिना वृश्चिकविषहृ त्त्युच्चैरपदगुडिका, पुरधूपपूर्व मर्कच्छद किण्व पिष्ट्या कृतो लेपः. 21.

जीरकस्य कृतिः कल्को घृतसैन्धवसंयुक्तः, सुभोष्णो वृश्चिकार्तानां सुलेपो वेदनापहः. 22.

अमलाफूर्णं दंशे कंटकं च त दुद्धरेत्, करणे विषजे लेपा स्स्वणिज्जकरसोद्भवा. 23.

कुंकुमकुनटीकर्कट हारीतालैः कुसुंभसम्मिलितैः, कृतगुडिकाभ्रामगतो विदष्टगोधामरट विषजित्. 24.

अंकोटपत्रधूमो मीनविषं झटिति निघुटयेच्छृंगी, गोधासरटीविषमिव आलेपेन कुटजकपालिजटा. 25.

कनकोदुंबरफलमिव तंडुलजलपिष्टं पीत मपहरति, कनकदलद्रव घृत गुड दुग्धपलैकं शुनां गरलम्. 26.

लेप इव भेकगरलं शिरीषबीजैः स्नुहीपयस्सिक्तैः, हरति गरलं त्व्सृह मशित्रांकोटजटाकुष्ठ

ఆంధ్ర తాత్పర్యసహితము. 583

సమ్మిలితా. 27. మరిచమహౌషధవాలక నాగాహ్వైరస్థి కావిషే లేపః, లాలావిష మపనయతో మూలే మిలితే పటోలనీలికయోః. 28.

కాసమర్దనపు ఆకును (కసివెంద) ఆకును నోటిలో బెట్టికొని చెవిలో నూదిన తేలువిషములు శాంతించును. భ్రమచేతం గుట్టేనేని మణిశిలను నూరి లేపనచేసిన విషములు హరించును. జీవకట్టను కల్కముచేసి తేనెసైంధవలవణములను కలిపి యిచ్చిన వృశ్చికపీడలు నశించును. లేనిచో కుట్టినచోట ఉసిరికను రుద్దినను ముంటితో కుట్టినను మంచిది. కుంకుమపువ్వు మణిశిలదంతి హరిదళము నీటిని నూరి మాత్రచేసి గాయముచుట్టును త్రిప్పినచో బల్లిమున్నగువాని విషములు హరించును. అంగోటపత్ర పుధూమము చేపవిషమును పోగొట్టును. ఉమ్మెత్త మేడిఫలములను కడుగుతో నూరి ఉమ్మెత్తరసము నేయి, బెల్లము పాలు కలిపి ఒకపలము త్రాగిన శూకవిషములు నశించును.

❧ సోమవల్కాదికషాయములు. ❧

శ్లో. సోమవల్కోశ్వకర్ణశ్చ గోజిహ్వాహంసపాద్యపి, రజన్యౌ గైరికం లేపో నఖదంతవిషాపహః. 29. వచాహింగువిడంగాని సైంధవం గజపిప్పలీ, పాఠాప్రతివిషాహ్వేయం కాశ్యపేన వినిర్మితమ్. 30. దశాంగ మగదం పీత్వా సర్వకీటవిషం జయేత్, కీటదష్టక్రియా స్సర్వాః సమానాః స్యుర్జలౌకసామ్. 31. పృక్కాప్లవస్థౌణేయ కాశ్మీశైలేయరోచనాశగరం, ధ్యామకం కుంకుమః మాంసీ సురసా గైలా లకుష్ఠున్నుం. 32. బృహతీశిరీషపుష్ప శ్రీవేష్టక పద్మ చారటీవిశాలాః, సు రదారు పద్మ కేళర, శారవక మనఃశిలాకాంత్యః. 33. జాత్యర్కపుష్పస ర్షప రజనీద్వయ హింగుపిప్పలీ ద్రాక్షాః, జలముద్గపర్ణీ మధుక మదన క మధ సింధువారా శ్చ, సంపాక లోధ్రొమయూరక గంధఫలీలాంగ లీ విడంగాః. 34. పుష్యే నముద్ధృత్య సమం పిష్టా గుడికా విధేయా స్సువ్యః, సర్వవిషాఘ్నో జలకృద్విషసంజీవనో జ్వరనిహంతా. 35. పే యవిలేపనధారణ ధూమగ్రహణై ర్గ్రహస్థస్య, భూతవిషుజం త్వలక్ష్మీ కార్మణమూత్రాగ్న్యశన్యరీ హన్యాత్. 36. దుస్స్వప్నస్త్రీదోషాన్ కాలమరణాంబుచారభయం, ధనధాన్య కార్యసిద్ధి శ్రీపుష్టిగర్వాయుద్వర్ధ నో ధన్యః, మృతసంజీవన ఏవ ప్రాగమృతా ద్బ్రహ్మణాభిహితః. 37.

584 चक्रदत्त—౬౫. रसायनाधिकारमु.

वेलिचंद्र अश्वकर्णवृक्षमु पसपु म्रानिपसपु वीनिनिनूरि लेपनचेसिन नखदंतविषमुलु नशिंचुनु. वस इंगुव वायुविडंगमु सैंधवलवणमु एनुगु पिप्पलि विषबोद्दि अतिवस शोंठि मिरियमुलु पिप्पळ्ळु इय्यवि त्रागिन समस्तकीटालनू बोगोट्टुनु. ईदशांगपु औषधमु सर्वकीटकमुल विषमुनुఁ बोगोट्टुनु.

इट्लु चक्रदत्तयंदु विषाधिकार प्रकरणमु मुगिसेनु.


౬౫. रसायनाधिकारमु.

रसायनप्रकारमु.

श्लो. यज्जराव्याधि विध्वंसि भेषजं त द्रसायनं, पूर्वे
वयसि मध्ये वा शुद्धदेहः समाचरेत्. 1. नाविशुद्धशरीरस्य
युक्तो रसायनो विधिः, नाभाति वाससि म्लिष्टेरंगयोग इवार्पितः. 2.
गुडेन मधुना शुंठ्या कृष्णया लवणेन वा, द्वेद्वे खाद
न्सदा पथ्या जीवे द्वर्षशतं सुखी. 3. सिंधूत्थ शर्कराशुंठी कणा
मधुगुडैः क्रमात्, वर्षादिष्वभया सेव्या रसायनगुणैषिणा. 4.
त्रैफलेनायसीं पत्रीं कल्केना लेपये न्नवां, त महो
रात्रिकं लेपं पिबेत् क्षौद्रोदकाप्लुतम्. 5. प्रभूतस्नेह मशनं जी
र्णे तस्मि न्प्रयोजयेत्. अजरोरुकनाभ्यासा जीवे च्चापि समाः
शतं. 6.

मुसलितनमु व्याधिनि पोगोट्टेडिदानिनि रसायनमन्दुरु. प्रथमावस्थलो कानि मध्यावस्थलोगानि शुद्धशरीरुఁडै मनुजुडु दीनिनिचेयवलयुनु. शुद्धशरीरि कानि वानिकि रसायनमुनु ब्रयोगिंपरादु. बेल्लमु तेने शोंठि पिप्पळ्ळु उप्पु वीटिलो देनितोनैननोक दानितोटि करक्कायलनु तिनेडि मनुष्युఁडु नुरुवर्षमुलु जीविंचुनु. सैंधवलवणमु कंडचक्केर शोंठि पिप्पळ्ळु तेने बेल्लमुनु वर्षादि ऋतुवुलंदु रसायनमु वंटिगुणमुनु कोरेडिवाडु सेविंपवलयुनु. त्रैफलरसमुतो लोहपत्रिनि नूऱि दिनरात्रुलंतयुनु तेनितो नीटितो लेपनचेसिनचो मंचिदि. जीर्णिंचिन पिम्मट चाल स्नेहयुक्तमगु भोजनमुनु पेट्टिंपवलयुनु. वीनि नाभ्यसिंचुटवलन मुदुसलितनमु लेक नुरुवर्षमुलु जीविंपఁगलडु.

ఆంధ్రతాత్పర్యసహితము — 585

❦ త్రిఫలారసాయనము ❦

శ్లో.

पञ्चाष्टौ सप्त दश वा पिप्पलीः क्षौद्रसर्पिषा ।
रसायनगुणान्वेषी समामेकां प्रयोजयेत् ।
तिस्रस्तिस्रस्तु पूर्वाह्णे भुक्त्वाग्रे भोजनस्य च ॥ ७ ॥
पिप्पल्‍यः किंशुकक्षारभाविता घृतभर्जिताः ।
प्रयोज्या मधुसंमिश्रा रसायनगुणैषिणा ॥ ८ ॥
जेतुं कासं क्षयं श्वासं शोषं हिक्कां गलामयम् ।
अर्शांसि ग्रहणीदोषं पाण्डुतां विषमज्वरम् ॥ ९ ॥
वैस्वर्यं पीनसं शोफं गुल्मं वातबलासकम् ।
जरणान्तेऽभयामेकां प्राग्भक्ते द्वे विभीतके ॥ १० ॥
भुक्त्वा तु मधुसर्पिर्भ्यां चत्वार्याममलकानि च ।
प्रयोजयेत् समामेकां त्रिफलाया रसायनम् ।
जीवेद् वर्षशतं पूर्णमजरोऽव्याधिरेव च ॥ ११ ॥

తాత్పర్యము:
అయిదుఎన్నిది లేక ఏను పదిపిప్పళ్లను తేనెతోను నేతితోను రసాయనగుణమును కోరువాడు ఒక వత్సరము సేవింపవలయును. ప్రొద్దుటిపూట భోజనమునకు ముందు మూడేసి కాయలను మోదుగక్షారముతో భావనచేసి నేతితోవేయించి తేనెగలిపిసేవింపవలయును. దగ్గు క్షయ శ్వాసము వాపు ఎక్కిళ్లుగరోగము మూలరోగము గ్రహణీరోగము పాండురోగము విషమజ్వరము స్వరభేదము పీనస శోష గుల్మము వాతము కఫము నశించును. భోజనమైనపిమ్మట ఒకకరక్కాయను భోజనముకు వెనుక రెండు తాడికాయలను నాల్గు ఉసిరికకాయలను తేనె నేతులతో తీసికొనవలయును. దీని నొకసంవత్సరము సేవింపవలయును. ఇట్టివాఁడు ముసలితనము రోగము లేక నూరేండ్లు జీవించును.


❦ మందూకపర్ణ్యాదిరసాయనము ❦

శ్లో.

मण्डूकपर्ण्याः स्वरसः प्रयोज्यः क्षीरेण यष्टीमधुकस्य चूर्णम् ।
रसो गुडूच्यास्तु समूलपुष्प्याः कल्कः प्रयोज्यः खलु शङ्खपुष्प्याः ॥ १२ ॥
आयुःप्रदान्यामयनाशकानि बलाग्निवर्णस्वरवर्धनानि ।
मेध्यानि चैतानि रसायनानि मेध्याविशेषेण तु शङ्खपुष्पी ॥ १३ ॥
पीताश्वगन्धा पయसार्थमासं घृतेन तैलेन सुखाम्बुना वा ।
कृशस्य पुष्टिं वपुषो विधत्ते बालस्य सस्यस्य यथाम्बुवृष्टिः ॥ १४ ॥
धात्रीतिलान्भृङ्गरजोविमिश्रान् ये भक्षयेयुर्मनुजाः क्रमेण ।
ते कृष्णकेशा विमलेन्द्रियाश्च निर्व्याधयो वर्षशतं भवेयुः ॥ १५ ॥


74

586 చక్రదత్త—౬౧. రసాయనాధికారము.

దుండిగపురసమును మధుకచూర్ణమును పాలతో ప్రయోగింపవలయును. ముల్లంగిరసము తిప్పతీగెరసములతో శంఖపుష్పీకల్కమును చేసి ప్రయోగింపవలయును. నేతితో తైలముతో లేక వేడినీటితో సేవించిన కృశశరీరము పుష్టమగును. ఉసిరిక తిలలు గుంటకలగరచూర్ణము వీటిని కలిపి క్రమముగా సేవించువాఁడు నల్లని కురులు గలిగి స్వచ్ఛములగు నింద్రియములు కలవాడై వ్యాధిరహితుడై నూరేండ్లు జీవించును.

☛ వృద్ధదారక చూర్ణము. ☚

శ్లో. వృద్ధదారకమూలాని శ్లక్ష్ణచూర్ణాని కారయేత్, శతావర్యా
రసేనైవ సప్తరాత్రాణి భావయేత్. 16. అక్షమాత్రం తు తచ్చూర్ణం సర్పిషా
సహ భోజయేత్, మాసమాత్రోపయోగేన మతిమాన్ జాయతే నరః. 17.
మేధావీ స్మృతిమాంశ్చైవ వలీపలితవర్జితః, హస్తికర్ణరజః ఖాదేత్ర్ప
భాత ఉత్థాయ సర్పిషా. 18. యథేష్టాహారాచారోఽపి సహస్రాయుర్భవే
న్నరః, మేధావీ బలవాన్కామీ స్త్రీశతాని వ్రజత్యసౌ. 19. మధు
నా త్వశ్వవేగః స్యాద్బలిష్ఠః స్త్రీసహస్రగః, మంత్రశ్చాయం ప్ర
యోక్తవ్యో భిషజా చాభిమంత్రణే. 20. “ఓం నమో మహావినాయ
కాయ అమృతం రక్ష రక్ష మమ ఫలసిద్ధిం దేహి రుద్రవచనేన స్వాహా.”

వృద్ధదారకపు వేళ్లను చక్కగా పొడిచేసి శతావరిరసముతో నేడురాత్రులు భావనచేసి అక్షమాత్రమును నేతితో నెలరోజులు సేవించినచో బుద్ధిమంతుఁడగును. మేధావియును స్మృతిమంతుఁడును తలనెఱుపులేనివాఁడుగను అగును. ప్రొద్దున లేచి ఆడుదపు చూర్ణమును నేతితోగాని హస్తికందచూర్ణమును గాని తిని మనోవాంఛితమగుభోజనముఁ జేసినచో వేయేండ్లు ఆయుష్కుఁడగును. ఉత్తమబుద్ధి గలవాఁడుగను, బలిష్ఠుఁడుగను కామిగను అగును. తేనెతో కలిపి త్రాగినగుఱ్ఱమువంటి వేగముకలవాఁడుగను అధికమగు బలము కలవాఁడుగను వేలస్త్రీలతో భోగించువాఁడుగ నగును. వైద్యుడు నభిమంత్రించుటలో ఓంనమో మహావినాయకాయ యను మంత్రము నుపయోగింపవలెను.


☛ ఉసిరిక తిప్పతీగెలచూర్ణము. ☚

శ్లో. ధాత్రీచూర్ణస్య కర్షం స్వరసపరిగతం క్షౌద్రసర్పిఃసమాం
శం, కృష్ణామానీసితాప్తా ప్రసృతయుత మిదం స్థాపితం భస్మరాశౌ. 21.
వర్షాంతే తత్సుమశ్న న్భవతి విఫలితో రూపవర్ణప్రభావై, ర్గిర్వాణాధీ

ఆంధ్రతాత్పర్యసహితము. 587

వృద్ధిర్మేధా స్మృతిర్బలవచన స్థైర్యసత్త్వ రుపేతః 22. గూడూచ్యాపా
మార్గవిడంగశంఖినీ వచాభయాకుష్ఠ శతావరీసమా, ఘృతేన లీఢా
ప్రకరోతి మానవం త్రిభి ర్దినైః శ్లోకసహస్రధారిణం. 23.

ఉసిరిక చూర్ణము 64 పలములు ఉసిరిక రసములో కలిపి తేనెను నేతిని సమభాగములను కలిపి పాత్రలో వైచి అన్నములో నుంచి ఒక వర్షమువరకు సేవించుచున్న మనుజుఁడు రూపవర్ణప్రభావములు కలవాడై వ్యాధిరహితుఁ యుత్తమమగు ధారణావ స్మృతిని కలిగి యుండును. తిప్పతీగె ఉత్తరేణు వాయువిడంగములు శంఖిని వస కరక్కాయలు కొష్ఠు పిల్లిపీచర వీటిని సమభాగములను నేతిలో కలిపి సేవించిన మూడురోజులలో వేయిశ్లోకములు ధరించువాడగును.


బ్రాహ్మీఘృతము.

శ్లో. సమూలపత్ర మాదాయ బ్రాహ్మీం ప్రక్షాళ్య వారిణా,
ఉలూఖలే క్షుదయిత్వా రసం వస్త్రేణ గాలయేత్. 24.
రసే చతుర్గుణే తస్మి న్ఘృతప్రస్థం విపాచయేత్,
ఔషధాని తు పేష్యాణి తానీమాని ప్రదాపయేత్. 25.
హరిద్రామాలతీకుష్ఠం త్రివృతా సహరీతకీ,
ఏతేషాం పలికా న్భాగాన్ శేషాణాం కార్షికాణి తు. 26.
పిప్పల్యోథ విడంగాని సైంధవం శర్కరా వచా,
సర్వ మేత త్సమాలోడ్య శనైః మృద్వగ్నినా పచేత్. 27.
ఏత త్ప్రాశితమాత్రేణ వాగ్విశుద్ధి శ్చ జాయతే,
సప్తరాత్రప్రయోగేణ కిన్నరై స్సహ గీయతే. 28.
అర్ధమాసప్రయోగేణ సోమరాజీవపుర్భవేత్,
మాసమాత్రప్రయోగేణ శ్రుతమాత్రం తు ధారయేత్. 29.
హం త్యష్టాదశ కుష్ఠాని అర్శాంసి వివిధాని చ,
పంచగుల్మా న్ప్రమేహం శ్చ కాసం పంచవిధం జయేత్. 30.
వంధ్యానాం చైవ నారీణాం నరాణాం చాల్పరేతసాం,
ఘృతం సారస్వతం నామ బలవర్ణాగ్నివర్ధనం. 31.

ఆకులు వేళ్లతో బ్రాహ్మిని నీటితో కడిగి రోటిలో దంచి వడియగట్టి నాలుగు రెట్లు రసములో ఒక ప్రస్థము నేయిని పక్వము చేసి ఈ క్రింది యౌషధములను నూరి కలపవలయును. పసపు జాజికోష్ఠు తెల్లతెగడ కరక్కాయలు వీటిని ఒక్కొక్కపలము తక్కినవాటిని కర్షముచొప్పునను కలపవలయును. పిప్పళ్లు వాయువిడంగములు సైంధవలవణము చక్కెర వస వీనిని కలిపి సన్ననిమంటపైని పక్వముచేసి తినిన వాగ్విశుద్ధికలుగును. ఏడు