भारतकोश
संग्रह पर लौटें

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

आन्ध्र तात्पर्यसहितमु. ५७५


अयिदवयेडु.

श्लो. पञ्चमे दिवसे मासे वर्षे वा गृह्णाति कटपूतना नाम मातृका, तया गृहीतमात्रेण प्रथमं भवति ज्वरः, गात्रमुद्वेजयति स्तन्यं न गृह्णाति मुष्टिं च बध्नाति, बलिं तस्य प्रवक्ष्यामि येन संपद्यते शुभं. कुम्भकारचक्रस्य मृत्तिकां गृहीत्वा पुत्तलिकां निर्माय गन्धताम्बूलं शुक्लोदनं शुक्लपुष्पं पञ्च ध्वजाः पञ्चप्रदीपाः पञ्च वटकाः ईशान्यां दिशि बलिर्दातव्यः, शान्त्युदकेन स्नापयेच्छिवनिर्माल्य सर्पनिर्मोक गुग्गुलु निम्बपत्र वालकघृतैर्धूपं दद्यात् "ॐ नमो नारायणाय अमुकस्य व्याधिं चूर्णय चूर्णय हनहन स्वाहा" चतुर्थदिवसे ब्राह्मणं भोजयेत्ततः संपद्यते शुभम्. ९३.

अयिदवयेडु अयिदवदिनमुन कटपूतन यनुअयिदवनेल ग्रहमु ग्रहिंचुनु. ग्रहप्रवेशमुनकु मुन्दुगा ज्वरमु वच्चुनु. पिडिकिलिनि पट्टुकोनुनि. इंदुलकु बलिनि चेप्पचुन्नानु:—कुम्मरिवानिचक्रमु क्रिंदिमट्टिनि तेच्चि बोम्मनु चेसि गंधताम्बूलमुलनु तेल्लनिअन्नमुनु तेल्लनिपुष्पमुलु ऐदुध्वजमुलु ऐदुदीपमुलु ऐदुभक्ष्यमुलु ईशान्यदिग्भागमन्दु ईक्रिंदि ॐ नमो नारायणाय यनु मंत्रमुतो बलिनि वेयवलयुनु.


आरव येडु.

श्लो. षष्ठे दिवसे मासे वर्षे वा गृह्णाति शकुनिका नाममातृका, तया गृहीतमात्रेण प्रथमं भवति ज्वरः गात्रभेदं च दर्शयति दिवारात्रौ नृत्तानं भवति ऊर्ध्वं निरीक्षते, बलिं तस्य प्रवक्ष्यामि येन संपद्यते शुभम्.. पिष्टकेन पुत्तलिकां कृत्वा शुक्लपुष्पं रक्तपुष्पं पीतपुष्पं गन्धताम्बूलं दश प्रदीपाः दश ध्वजाः दश स्वस्तिकाः दश मुष्टिकाः दश वटकाः क्षीरजम्बूडीका मत्स्यमांससुरा आग्नेय्यां दिशि निष्कान्ते मध्याह्ने बलिं दापयेत्. शान्त्युदकेन स्नापयेत् शिवनिर्माल्यरसोनगुग्गुलु सर्पनिर्मोक निम्बपत्र घृतैर्धूपं दद्यात्. ॐ नमो नारायणाय चूर्णय चूर्णय हन हन स्वाहा. चतुर्थदिवसे ब्राह्मणं भोजयेत्ततः संपद्यते शुभम्. ९४.

576 చక్రదత్త—౬౩. బాలరోగాధికారము.

ఆరవయేడు ఆరవ నెల ఆరవదినమునందు శకునికయను మాతృక గ్రహించును. తొలుతజ్వరమువచ్చును. రేయిం బవళ్లు ప్రక్కనుండి లేచుచుండును. ఇందులకు బలిని చెప్పుచున్నాను:—పిండితో బొమ్మను చేసి తెల్లపూలు ఎఱ్ఱపూలు పచ్చనిపూలు గంధతాంబూలములు పదిదీపములు పదిధ్వజములు పదివస్తికలు పదిపిడికిళ్లు పదివటకములు నేతిడుపండ్లు మత్స్యమాంసమద్యములు ఆగ్నేయపు దిక్కున మధ్యాహ్న కాలమున బలి వేసి శాంత్యుదకముతో స్నానము చేయించి ఉల్లిపొట్టు గుగ్గిలము మున్నగునానిని ధూపము వేసి ఈక్రింది ఓ న్నమో నారాయణాయ అను మంత్రముతో బలి నొసఁగవలయును.

—• ఏడవ యేడు. •—

శ్లో. సప్తమే దివసే మాసే వర్షే వా యదా గృహ్ణాతి శుష్కరేవతీనామ మాతృకా, తయా గృహీతమాత్రేణ ప్రథమం భవతి జ్వరః గాత్ర ముద్వేజయతి ముష్టిం బధ్నాతి రోదితి. బలిం తస్య ప్రవక్ష్యామి యేన సంపద్యతే శుభం. రక్తపుష్పం శుక్లపుష్పం గంధతాంబూలం రక్తాదనం కృశరా త్రయోదశ స్వస్తికాః మత్స్యమాంససురా త్రయోదశ ధ్వజాః పంచ ప్రదీపాః పశ్చిమదిగ్భాగే గ్రామనిష్కాసే అపరాహ్హే వృక్ష మాశ్రిత్య బలిం దద్యాత్, శాంత్యుదకేన స్నానం గుగ్గులు మేషశృంగసర్పత్వశిరవాలకప్లుతై ర్ధూపయేత్, ఓన్నమో నారాయణాయ దీప్తతేజసే హన హన ముంచముంచస్వాహా. చతుర్థదివసే బ్రాహ్మణం భోజయే త్తతః సంపద్యతే శుభం. 9.

ఏడవయేడు ఏడవ నెల ఏడవదినమునందు శుష్కరేవతియను గ్రహము ఆవేశించును. తొలుత జ్వరమువచ్చును. గాత్ర ముద్వేగమునొందును. పిడికిలి పట్టుకొనును. ఇందులకు బలి:—రక్తపుష్పములు శుక్లపుష్పములు గంధతాంబూలములు రక్తాదనము పదుమూడు తొండలు పదిధ్వజములు అయిదు దీపములు స్వస్తికములు మత్స్యమాంసమద్యములు వీటిని పశ్చిమదిగ్భాగమునందు ఊరివెలుపల అపరాహ్లకాలమునందు వృక్షము క్రింద బలి నిచ్చి ఓన్నమోనారాయణాయ అను మంత్రముతో శాంత్యుదకమును స్నానమును చేయింపవలెను.

—• ఎనిమిదవయేడు. •—

శ్లో. అష్టమే దివసే మాసే వర్షే వా యది గృహ్ణాతి ఆర్యకో నామ మాతృకా తయా గృహీతమాత్రేణ ప్రథమం భవతి జ్వరః గృ

आन्ध्रतात्पर्यसहितमु. 577

ध्रगन्धः पूतिगन्ध श्च जायते, आहारं च न गृह्णाती उद्वेजय ति गात्राणि. बलिं तस्य प्रवक्ष्यामि येन संपद्यते शुभम्. रक्त पीतध्वजाः चन्दनु पुष्पं शष्कुल्यः पर्पटिकाः मत्स्यमांस सुराजम्बुडिकाः प्रत्यूषे बलि र्देयः प्रान्तरे. मन्त्रः—ॐन्नमो नारायणाय चतुर्दिज्योत्ष्णााय व्याधिं हनहन मुञ्चमुञ्च ॐ ह्रीं फट् स्वाहा. चतुर्थदिवसे ब्राह्मणं भोजयेत्ततः सं पद्यते शुभम्. 96.

एनिमिदवयेडु एनिमिदव नेल एनिमिदवदिनमुनन्दुगानि एनिमिदवयेఁटियं गानि आर्यकयनु मातृक बालुनि ग्रहिञ्चुनु. तोलुत ज्वरमु वच्चुनु. गृध्रगं धमु. पूति गन्धमुनु कलुगुनु. तिंडितिनఁडु. गात्रोद्वेजनकलगुनु. अन्दुलकु बलि निचेप्पुचुन्नानु:—रक्तपीत ध्वजमुलु चन्दनमु पूवुलु शष्कुलुलु पर्पटिकलु मत्स्यमांसमद्यमुलु वीटिनि ॐन्नमो यनु मन्त्रमुलो प्रातःकालमुन बलि वेयवलयुनु.

तॊम्मिदवयेडु.

श्लो. नवमे दिवसे मासे वर्षे वा गृह्णाति भूसूतिकानाम मातृका. तया गृहीतमात्रेण प्रथमं भवति ज्वरः, नित्यं छर्दि र्भवति गात्रभेदं दर्शयति; मुष्टिं बध्नाति; बलिं तस्य प्रव क्ष्यामि येन संपद्यते शुभम्. नद्युभयतटमृत्तिकां गृही त्वा पुत्तलिकां निर्माय शुक्लवस्त्रेण वेष्टये च्छुक्लपुष्पं गन्ध ताम्बूलं शुक्लत्रयोदशध्वजाः त्रयोदश दीपाः त्रयोदश स्वस्तिकाः त्रयोदश पुत्तलिकाः मत्स्यमांससुराः उत्तरदिग्भागे ग्रामनिष्क्रा मे बलिं दद्यात्. शान्त्युदकेन स्नानं गुग्गुलु निं बपत्र गोशृङ्ग श्वेतसर्षपैर्धूपं दद्यात्. मन्त्रः—"ॐ न्नमो नारायणाय चतुर्भुजाय हन हन मुञ्च मुञ्च स्वाहा." चतुर्थदिवसे ब्राह्मणा भोजयेत्ततः संपद्यते शुभं. 97.

तॊम्मिदवनेఁडु तॊम्मिदवनेल तॊम्मिदव दिनमुन गानि तॊम्मिदवयेडुगानि भूसूतिकयनु ग्रहमु ग्रहिञ्चुनु. तोलुतज्वरमु वच्चुनु. छर्दिकलगुनु. ऒ डलु विఱुपुपुट्टुनु. इन्दुकुबलि:—नदियॊक्क रॆण्डुगट्टुलमट्टितोनु बॊम्मनु चे सि श्वेतवस्त्रमु श्वेतकुसुममुलु चन्दनताम्बूलमुलु तॆल्लजॆण्डालु पदुमू डु पदुमूडुदीपमुलु 13 सुल्लङ्गुलु 13 बॊम्मलु 13 चेपलु मद्यमांसमुलु वीटि

78

578 చక్రదత్త—౬౩. బాలరోగాధికారము,

తో నుత్తరదిక్కున ‘ఓం నమో నారాయణాయ’ యను మంత్రముతోబలిని వేసి శాంతి స్నానమును చేయింపవలయును.

పదవయేడు.

శ్లో. దశమే దివసే మాసే వర్షే వా గృహ్ణాతి నిరృతా నామ .
మాతృకా తయా గృహీతమాత్రేణ ప్రథమం భవతి జ్వరః. గాత్ర
ముద్వేజయతి ఆత్కారం కరోతి, రోదితి, మూత్రం పురీషం చ భవతి.
బలిం తస్య ప్రవక్ష్యామి యేన సంపద్యతే శుభం, పారావారమృత్తి
కాం గృహీత్వా పుత్తలికాం విధాయ గంధతాంబూలం రక్తపుష్పం
రక్తచందనం పంచవర్ణధ్వజాః పంచ ప్రదీపాః పంచ స్వస్తికాః పంచ
పుత్తలికాః మత్స్యమాంససురాః వాయవ్యాం దిశి బలిం దద్యాత్,
కాకవిష్ఠాగోమాంసగోశృంగరసొన మార్జారలోమ నింబపత్ర ఘృ
తై ర ధూపయేత్. ఓన్నమోనారాయణాయ చూర్ణితహస్తాయ ముంచ
ముంచ స్వాహా. చతుర్థదివసే బ్రాహ్మణం భోజయేత్తతః సుస్థో భవతి
బాలకః. 98.

పదవయేడు పదవనెల పదవదినముగాని పదవయేడుగాని నిరృతియను మాతృక గ్రహించును. జ్వరము వణకు ఆత్కారములు ఎక్కువగా మలమూత్రములు కలుగును. ఇందుకు బలి యిట్లు:—సముద్రపుమట్టితో బొమ్మను చేసి గంధతాంబూలములు ఎఱ్ఱనిపూలు ఎఱ్ఱనిగంధము పంచవర్ణపు ధ్వజములు పంచదీపములు పంచస్వస్తికలు పంచపుత్తలికలు మత్స్యమాంస మద్యములు వాయువ్యదిక్కున బలి నిచ్చి కాకవిషాదులతో ఓన్న మోయను మంత్రముతో ధూపమువేసి నాలవరోజు బ్రాహ్మణభోజనమును చేయింపవలయును.

పదునొకండవ యేడు.

శ్లో. ఏకాదశే దివసే మాసే వర్షే వా యది గృహ్ణాతి బలిపిచ్ఛ
కానామ మాతృకా. తయా గృహీతమాత్రేణ ప్రథమం భవతి జ్వరః
ఆహారం న గృహ్ణాతి; ఊర్ధ్వదృష్టి ర్భవతి; గాత్రభంగోభవతి; బలిం తస్య
ప్రవక్ష్యామి యేన సంపద్యతే శుభం, పిష్టకేన పుత్తలికాం కృత్వా
రక్తచందన రక్తం చ తస్యా ముఖం దుగ్ధేన సించేత్. పీతపుష్పం గంధ
తాంబూలం సప్త పీతధ్వజాః సప్త ప్రదీపాః అష్టౌ వటకాః అష్టౌ శష్కు

ఆంధ్ర తాత్పర్యసహితము. 579

లికాః అష్టౌ పూరికాః మత్స్యమాంససురాః, పూర్వస్యాం దిశి బలి ర్దాతవ్యః శాంత్యుదకేన స్నానం, శివ నిర్మాల్యగుగ్గులు గోశృంగ సర్పనిర్మోకశ్శుతై ర్ధూపయేత్, "ఓన్నమో నారాయణాయ ముంచ ముంచ స్వాహా" చతుర్థదివసే బ్రాహ్మణం భోజయే త్తతః, సుస్థో భవతి బాలకః. 99.

పదునొకండవయేడు పదునొకండవ నెల పదునొకండవదినముగాని పదునొకండవ వర్షముగాని పిలిపిచ్చికయను మాతృక గ్రహించును. దానియావేశ మాత్రమున జ్వరము అన్నము తినకపోవుట ఉచ్ఛ్వాసదృష్టి గాత్రభంగము మున్నగునవి కలుగును. అందుల కీ క్రిందిరీతిని బలినీయవలయును:— పిండిబొమ్మ చేసి రక్తచందనము రక్తము, ఆబొమ్మ ముఖమును పాలతో తడిపి పచ్చనిపూవులు గంధతాంబూలములు పచ్చనియేడుజండాలు ఏడుదీపములు 8 వడలు ఎన్మిది చక్కిలములు ఎన్మిదిపూరీలు మత్స్యమాంసమద్యములు వీటిని పూర్వదిక్కున బలినీయవలయును. ఓన్నమోనారాయణాయ యనునది బలిమంత్రము.

❧ పండ్రెండవయేడు. ❧

శ్లో. ద్వాదశే దివసే మాసే వర్షే వా యది గృహ్ణాతి కాముకా నామ మాతృకా, తయా గృహీతమాత్రేణ ప్రథమం భవతి జ్వరః, విహస్య వాదయతి కరేణ తర్జాయతి గృహ్ణాతి క్రామతి నిశ్శ్వసితం ముహుర్ముహు రాహారం న కరోతి, బలిం తస్య ప్రవక్ష్యామి యేన సంపద్యతే శుభం. క్షీరేణ పుత్తలికాం కృత్వా, గంధం తాంబూలం శుక్లపుష్పం శుక్లసప్తధ్వజాః, సప్త ప్రదీపాః సప్త పూపికాః కరస్థేన దధిభక్తేన సర్వకర్మబలిం దద్యా చ్ఛాంర్త్యుదకేన స్నాపయేత్ శివనిర్మాల్యగుగ్గులు సర్పపక్షుతై ర్ధూపయేత్, ఓన్నమోనారాయణాయ ముంచ ముంచ హన హన స్వాహా చతుర్థదివసే బ్రాహ్మణం భోజయే త్తతః సుస్థో భవతి బాలకః. 100.

పండ్రెండవయేడు పండ్రెండవ నెల పండ్రెండవదినమునందుగాని పండ్రెండవ వర్షమునందుగాని కాముకయనుమాతృక గ్రహించును. తొలుతజ్వరము వచ్చును. వెనుక నవ్వు నవ్వును. వాదించును. బెదరించును. పట్టుకొనును. దాటును. నిట్టూర్పు విడును. భుజింపకుండును. ఇందుల కీక్రిందివిధమున బలి నిచ్చిన మేలు కలుగును:—పాలతో బొమ్మనుచేసి గంధతాంబూలాదులు శుక్లపుష్పములు తెల్లని ఏడుధ్వజములు ఏడుదీపములు

580 చక్రదత్త—౬౪. విషాధికారము.

ఏడుపూరిల చేతిలో పెరుగన్నమును ఉంచికొని బలినిచ్చి కాంస్యోదకములతో స్నానము చేయింపవలయును. శివనిర్మాల్యము గుగ్గిలము ఆవాలు నేయి వీటితో ధూప వేయవలయును. బలిమంత్రము:— ఓం నమో నారాయణాయ ముంచ ముంచ హన హన స్వాహా" అని. నాల్గవదినమునందు బ్రాహ్మణ భోజనమును చేయించినచో బాలుడు సుస్థుఁడై యుండును.

ఇట్లు చక్రదత్తయందు బాలరోగాధికార ప్రకరణము ముగిసెను.


౬౪. విషాధికారము.

అరిష్టాబంధనమను మంత్రమును, విషహరములగు ప్రయోగములునుగాని, ఈడుఫలమును తినుటగాని విషఘ్నములగు చికిత్సలు.

శ్లో. అరిష్టా న్బంధనం మంత్రం ప్రయోగ శ్చ విషాపహః, దంశనం దంశక స్వాహేః ఫలస్య మృదునోఽపి వా. 1.

మూలం తండులవారినా పిబతి యః ప్రత్యంగిరాసంభవం, నిష్పిష్టం శుచి భద్రయోగదివసే తస్యాహిభీతిః కుతః. 2.

దర్పాదేవ ఫణీ యథా దశతి తం మోహాన్వితో మూలపం, స్థానే తత్ర స ఏవ యాతినియతం వక్త్రం యమస్యాచిరాత్. 3.

మసూరం నింబపత్రాభ్యాం ఖాదే న్నేషగతే రవౌ, అబ్ద మేకం న భీతి స్స్యా ద్విషా త్తస్య న సంశయః. 4.

ధవలపునర్నవజటయా తండులజలపీతయా చ పుష్యర్కే, అపహరతి విషధరవిషోపద్రవ మావత్సరం పుంసామ్. 5.

గృహధూమో హరిద్రే ద్వే సమూలం తండులీయకం, అపి వాసుకినా దష్టః పిబే ద్దధి ఘృతాప్లుతం. 6.

కూలికామూలనస్యేన కాలదష్టోఽపి జీవతి, శ్లేష్మణః కర్ణమూధస్థ్వా వామానామికయా కృతః. 7.

లేపో హన్యా ద్విషం ఘోరం స్వమూత్రాసేచనం తథా, శిరీషపుష్పస్వరసే భావితం శ్వేతసర్షపం. 8.

సప్తాహం సర్పదష్టానాం నస్యపానాంజనే హితం, ద్విపలం నతకుష్ఠాభ్యాం ఘృతక్షౌద్రం చతుఃపలం. 9.

అపి తక్షకదష్టానాం పాన మేత త్సుఖప్రదం, వంధ్యకర్కోటజం మూలం ఛాగమూత్రేణ భావితం. 10.

నస్యం కాంజిక సంయుక్తం విషోపహతచేతసః.

आन्ध्र तात्पर्यसहितमु. ५८१

प्रत्यङ्गिरा (मुण्ड्लदिरिसेन) मूलमुनु बिय्यमुकडुगुतो नूरि त्रागिनचो ఁसर्पभयमुलेदु. ओकवेळ येप्पुडैननु भ्रान्तिवलनं गऱचिनचो नासर्पमे नशिञ्चुनु. नल्लतेगडनु वेपाकुनु मेषमुनन्दु सूर्य्युं डुण्डఁगा भक्षिञ्चिनचो ओकसम्वत्सरमुवఱकुनु सर्पभयमु कलुगदु. पुष्यनक्षत्रमु नन्दु तेल्लगलिजेरुनु बिय्यपुकडुगुतो नूरि सेविञ्चिन सम्वत्सरमु वఱकुनु विषभय मुण्डदु. इण्टिबूबु पसपु म्रानिपसपु मूलकमु बिय्यपु कडुगु वीटिनि नूरि नेतिनि चेर्चिकॊनि त्रागिनचो वासुकि गऱचिननु ब्रदुकंगलगुडु. दन्तिवेळ्लनु नस्यविधिचेसिन कालदष्टुఁडैननु ब्रदुकुनु. गुमिलितो वाम नासिकयन्दु चेसिन लेपमुगानि विषमुनु पोगॊट्टुनु. मनुष्यनिमूत्रमुतो तडुपुट यनु विषहरमगुनु. तेल्लयावालनु दिरिसेनपूवुलतो भावनचेसि एडुगोजुलु नस्यपा नाञ्जनमुलु गा सेविञ्चुट मञ्चिदि. तगरमु कोष्ठु २ पलमुलनु नेय्यि तेने ४ पल मुलुनु त्रागिञ्चिन तक्षकदष्टुलैननु सुखिम्पगल्गुदुरु. मध्यकऱ्ऱॊक्कटकपु वेरुनु मेक मूत्रमुलो भावनचेसि गञ्जिनी गलिपि नस्यमु निच्चिन विषमुलु नशिञ्चुनु.

ॐ त्रिवृतादिचूर्णमु. ॐ

श्लो. त्रिवृ द्विशाला मधुकं हरिद्रे मञ्जिष्ठवर्गो लवणं च सर्वम्,
कटुत्रिकं चैव विचूर्णितानि शृङ्गे निदध्या न्मधुना युतानि ॥ ११ ॥

एष्योऽगदो हं त्युपयुज्यमानः पानाञ्जना भ्यञ्जन नस्ययोगः,
अवार्यवीर्यो विषवेगहन्ता महागदो नाम महाप्रभावः ॥ १२ ॥

पीते विषे स्या द्वमनं च त्सद्यो प्रदे हसेकादि सुशीतलं च,
कपित्थमांसं ससिता क्षौद्रं कण्ठगते विषे,
लिह्या दामाशयगते ताभ्यां चूर्णपलं नतात् ॥ १३ ॥

विषे पक्वाशयगते पिप्पलीरजनीद्वयं,
मञ्जिष्ठां च समं पिष्ट्वा गोपि त्तेन नरः पिबेत् ॥ १४ ॥

रजनीसैन्धवक्षौद्रसंयुक्तं घृत मुत्तमं,
पानं मूलविषार्तस्य दिग्धविद्धस्य चेष्यते ॥ १५ ॥

सितामधुयुतं चूर्णं ताम्रस्य कनकस्य वा,
लेहः प्रशमय त्युग्रं सर्वसंयोगजं विषम् ॥ १६ ॥

अङ्कोटमूलनिःक्वाथं पाणितं समधुतं लिहेत्,
तैलाक्तः स्विन्नसर्वाङ्गो गरदोषविषापहः ॥ १७ ॥

कटभ्यञ्जन शैरीय शेलूटीद्रुमुत्वचः, कषायचूर्ण कल्कैः

582 चक्रदत्त — ६४. विषाधिकारमु.

स्युः कीटलूता व्रणापहाः. 18. अगारधूम मञ्जिष्ठा रजनीलवणोत्तमैः, लेपो जय त्याखुविषं कर्णिकाणांश्च पानतः. 19.

तेल्लतेगड कोडिसेपालवित्तुलु मधुकमु पसपु म्रानिपसपु मञ्जिष्ठवर्गमु समस्तलवणमुलु शोंठि मिरियमुलु पिप्पळ्लु वीटिनि चूर्णमुचेसि तेनेतो नाकिनचु अञ्जनमु मर्दनमु मुन्नगु रीतुल नुपयोगिञ्चिननु व्यर्थमुगाक विषवेगमुलनु शान्तिनोन्दिञ्चुनु. विषमुनु त्रागिन वांति चेयिंपवलयुनु. कण्ठस्थितमैनचो लेपनसेचनादुलఁ जेयुनदि. कपित्थमुनु मांसमुनु कलकंड तेनेतोसेविंप वलयुनु. पक्वाशयमु नन्दुन्नचो पिप्पळ्लु पसपु म्रानिपसपु मञ्जिष्ठ वीटिनि समभागमुलनु गोपित्तमुलोनूरि त्रागवलयुनु. पसपु सैन्धवलवणमु तेनेनेय्यि वीटिनित्रागिनचो काल्चिन तेगनఱकिन मूलपुविषमुलुनु नशिञ्चुनु. रागियौक्कगानि बंगारुयौक्कगानि चूर्णमुलों चक्केरनु तेनेनु गलिपि नाकिन संयोगजमुलगु विषमुलु हरिञ्चुनु. अंकोटमूलमुनु कषायमुचेसि तेनेतो त्रागवलेनु. नल्लमद्दिनुद्दि गोरिंटलशुनमु पालवृक्षपु बेरडुलु वीटिचेक्कलनु चूर्णमुचेसि कषायकल्कमुलनुजेसि सेविञ्चिन लूताविषमुलु नशिञ्चुनु.

वृश्चिकादिविषमुलु.

श्लो. यः कासमर्दनपत्रं वदने प्रक्षिप्य कर्णे फूत्कारं, मनुज्यो ददाति शीघ्रं जयति विषं वृश्चिकानां सः. 20.

दंशे भ्रमेण विधिना वृश्चिकविषहृ त्त्युच्चैरपदगुडिका, पुरधूपपूर्व मर्कच्छद किण्व पिष्ट्या कृतो लेपः. 21.

जीरकस्य कृतिः कल्को घृतसैन्धवसंयुक्तः, सुभोष्णो वृश्चिकार्तानां सुलेपो वेदनापहः. 22.

अमलाफूर्णं दंशे कंटकं च त दुद्धरेत्, करणे विषजे लेपा स्स्वणिज्जकरसोद्भवा. 23.

कुंकुमकुनटीकर्कट हारीतालैः कुसुंभसम्मिलितैः, कृतगुडिकाभ्रामगतो विदष्टगोधामरट विषजित्. 24.

अंकोटपत्रधूमो मीनविषं झटिति निघुटयेच्छृंगी, गोधासरटीविषमिव आलेपेन कुटजकपालिजटा. 25.

कनकोदुंबरफलमिव तंडुलजलपिष्टं पीत मपहरति, कनकदलद्रव घृत गुड दुग्धपलैकं शुनां गरलम्. 26.

लेप इव भेकगरलं शिरीषबीजैः स्नुहीपयस्सिक्तैः, हरति गरलं त्व्सृह मशित्रांकोटजटाकुष्ठ

ఆంధ్ర తాత్పర్యసహితము. 583

సమ్మిలితా. 27. మరిచమహౌషధవాలక నాగాహ్వైరస్థి కావిషే లేపః, లాలావిష మపనయతో మూలే మిలితే పటోలనీలికయోః. 28.

కాసమర్దనపు ఆకును (కసివెంద) ఆకును నోటిలో బెట్టికొని చెవిలో నూదిన తేలువిషములు శాంతించును. భ్రమచేతం గుట్టేనేని మణిశిలను నూరి లేపనచేసిన విషములు హరించును. జీవకట్టను కల్కముచేసి తేనెసైంధవలవణములను కలిపి యిచ్చిన వృశ్చికపీడలు నశించును. లేనిచో కుట్టినచోట ఉసిరికను రుద్దినను ముంటితో కుట్టినను మంచిది. కుంకుమపువ్వు మణిశిలదంతి హరిదళము నీటిని నూరి మాత్రచేసి గాయముచుట్టును త్రిప్పినచో బల్లిమున్నగువాని విషములు హరించును. అంగోటపత్ర పుధూమము చేపవిషమును పోగొట్టును. ఉమ్మెత్త మేడిఫలములను కడుగుతో నూరి ఉమ్మెత్తరసము నేయి, బెల్లము పాలు కలిపి ఒకపలము త్రాగిన శూకవిషములు నశించును.

❧ సోమవల్కాదికషాయములు. ❧

శ్లో. సోమవల్కోశ్వకర్ణశ్చ గోజిహ్వాహంసపాద్యపి, రజన్యౌ గైరికం లేపో నఖదంతవిషాపహః. 29. వచాహింగువిడంగాని సైంధవం గజపిప్పలీ, పాఠాప్రతివిషాహ్వేయం కాశ్యపేన వినిర్మితమ్. 30. దశాంగ మగదం పీత్వా సర్వకీటవిషం జయేత్, కీటదష్టక్రియా స్సర్వాః సమానాః స్యుర్జలౌకసామ్. 31. పృక్కాప్లవస్థౌణేయ కాశ్మీశైలేయరోచనాశగరం, ధ్యామకం కుంకుమః మాంసీ సురసా గైలా లకుష్ఠున్నుం. 32. బృహతీశిరీషపుష్ప శ్రీవేష్టక పద్మ చారటీవిశాలాః, సు రదారు పద్మ కేళర, శారవక మనఃశిలాకాంత్యః. 33. జాత్యర్కపుష్పస ర్షప రజనీద్వయ హింగుపిప్పలీ ద్రాక్షాః, జలముద్గపర్ణీ మధుక మదన క మధ సింధువారా శ్చ, సంపాక లోధ్రొమయూరక గంధఫలీలాంగ లీ విడంగాః. 34. పుష్యే నముద్ధృత్య సమం పిష్టా గుడికా విధేయా స్సువ్యః, సర్వవిషాఘ్నో జలకృద్విషసంజీవనో జ్వరనిహంతా. 35. పే యవిలేపనధారణ ధూమగ్రహణై ర్గ్రహస్థస్య, భూతవిషుజం త్వలక్ష్మీ కార్మణమూత్రాగ్న్యశన్యరీ హన్యాత్. 36. దుస్స్వప్నస్త్రీదోషాన్ కాలమరణాంబుచారభయం, ధనధాన్య కార్యసిద్ధి శ్రీపుష్టిగర్వాయుద్వర్ధ నో ధన్యః, మృతసంజీవన ఏవ ప్రాగమృతా ద్బ్రహ్మణాభిహితః. 37.

584 चक्रदत्त—౬౫. रसायनाधिकारमु.

वेलिचंद्र अश्वकर्णवृक्षमु पसपु म्रानिपसपु वीनिनिनूरि लेपनचेसिन नखदंतविषमुलु नशिंचुनु. वस इंगुव वायुविडंगमु सैंधवलवणमु एनुगु पिप्पलि विषबोद्दि अतिवस शोंठि मिरियमुलु पिप्पळ्ळु इय्यवि त्रागिन समस्तकीटालनू बोगोट्टुनु. ईदशांगपु औषधमु सर्वकीटकमुल विषमुनुఁ बोगोट्टुनु.

इट्लु चक्रदत्तयंदु विषाधिकार प्रकरणमु मुगिसेनु.


౬౫. रसायनाधिकारमु.

रसायनप्रकारमु.

श्लो. यज्जराव्याधि विध्वंसि भेषजं त द्रसायनं, पूर्वे
वयसि मध्ये वा शुद्धदेहः समाचरेत्. 1. नाविशुद्धशरीरस्य
युक्तो रसायनो विधिः, नाभाति वाससि म्लिष्टेरंगयोग इवार्पितः. 2.
गुडेन मधुना शुंठ्या कृष्णया लवणेन वा, द्वेद्वे खाद
न्सदा पथ्या जीवे द्वर्षशतं सुखी. 3. सिंधूत्थ शर्कराशुंठी कणा
मधुगुडैः क्रमात्, वर्षादिष्वभया सेव्या रसायनगुणैषिणा. 4.
त्रैफलेनायसीं पत्रीं कल्केना लेपये न्नवां, त महो
रात्रिकं लेपं पिबेत् क्षौद्रोदकाप्लुतम्. 5. प्रभूतस्नेह मशनं जी
र्णे तस्मि न्प्रयोजयेत्. अजरोरुकनाभ्यासा जीवे च्चापि समाः
शतं. 6.

मुसलितनमु व्याधिनि पोगोट्टेडिदानिनि रसायनमन्दुरु. प्रथमावस्थलो कानि मध्यावस्थलोगानि शुद्धशरीरुఁडै मनुजुडु दीनिनिचेयवलयुनु. शुद्धशरीरि कानि वानिकि रसायनमुनु ब्रयोगिंपरादु. बेल्लमु तेने शोंठि पिप्पळ्ळु उप्पु वीटिलो देनितोनैननोक दानितोटि करक्कायलनु तिनेडि मनुष्युఁडु नुरुवर्षमुलु जीविंचुनु. सैंधवलवणमु कंडचक्केर शोंठि पिप्पळ्ळु तेने बेल्लमुनु वर्षादि ऋतुवुलंदु रसायनमु वंटिगुणमुनु कोरेडिवाडु सेविंपवलयुनु. त्रैफलरसमुतो लोहपत्रिनि नूऱि दिनरात्रुलंतयुनु तेनितो नीटितो लेपनचेसिनचो मंचिदि. जीर्णिंचिन पिम्मट चाल स्नेहयुक्तमगु भोजनमुनु पेट्टिंपवलयुनु. वीनि नाभ्यसिंचुटवलन मुदुसलितनमु लेक नुरुवर्षमुलु जीविंपఁगलडु.

ఆంధ్రతాత్పర్యసహితము — 585

❦ త్రిఫలారసాయనము ❦

శ్లో.

पञ्चाष्टौ सप्त दश वा पिप्पलीः क्षौद्रसर्पिषा ।
रसायनगुणान्वेषी समामेकां प्रयोजयेत् ।
तिस्रस्तिस्रस्तु पूर्वाह्णे भुक्त्वाग्रे भोजनस्य च ॥ ७ ॥
पिप्पल्‍यः किंशुकक्षारभाविता घृतभर्जिताः ।
प्रयोज्या मधुसंमिश्रा रसायनगुणैषिणा ॥ ८ ॥
जेतुं कासं क्षयं श्वासं शोषं हिक्कां गलामयम् ।
अर्शांसि ग्रहणीदोषं पाण्डुतां विषमज्वरम् ॥ ९ ॥
वैस्वर्यं पीनसं शोफं गुल्मं वातबलासकम् ।
जरणान्तेऽभयामेकां प्राग्भक्ते द्वे विभीतके ॥ १० ॥
भुक्त्वा तु मधुसर्पिर्भ्यां चत्वार्याममलकानि च ।
प्रयोजयेत् समामेकां त्रिफलाया रसायनम् ।
जीवेद् वर्षशतं पूर्णमजरोऽव्याधिरेव च ॥ ११ ॥

తాత్పర్యము:
అయిదుఎన్నిది లేక ఏను పదిపిప్పళ్లను తేనెతోను నేతితోను రసాయనగుణమును కోరువాడు ఒక వత్సరము సేవింపవలయును. ప్రొద్దుటిపూట భోజనమునకు ముందు మూడేసి కాయలను మోదుగక్షారముతో భావనచేసి నేతితోవేయించి తేనెగలిపిసేవింపవలయును. దగ్గు క్షయ శ్వాసము వాపు ఎక్కిళ్లుగరోగము మూలరోగము గ్రహణీరోగము పాండురోగము విషమజ్వరము స్వరభేదము పీనస శోష గుల్మము వాతము కఫము నశించును. భోజనమైనపిమ్మట ఒకకరక్కాయను భోజనముకు వెనుక రెండు తాడికాయలను నాల్గు ఉసిరికకాయలను తేనె నేతులతో తీసికొనవలయును. దీని నొకసంవత్సరము సేవింపవలయును. ఇట్టివాఁడు ముసలితనము రోగము లేక నూరేండ్లు జీవించును.


❦ మందూకపర్ణ్యాదిరసాయనము ❦

శ్లో.

मण्डूकपर्ण्याः स्वरसः प्रयोज्यः क्षीरेण यष्टीमधुकस्य चूर्णम् ।
रसो गुडूच्यास्तु समूलपुष्प्याः कल्कः प्रयोज्यः खलु शङ्खपुष्प्याः ॥ १२ ॥
आयुःप्रदान्यामयनाशकानि बलाग्निवर्णस्वरवर्धनानि ।
मेध्यानि चैतानि रसायनानि मेध्याविशेषेण तु शङ्खपुष्पी ॥ १३ ॥
पीताश्वगन्धा पయसार्थमासं घृतेन तैलेन सुखाम्बुना वा ।
कृशस्य पुष्टिं वपुषो विधत्ते बालस्य सस्यस्य यथाम्बुवृष्टिः ॥ १४ ॥
धात्रीतिलान्भृङ्गरजोविमिश्रान् ये भक्षयेयुर्मनुजाः क्रमेण ।
ते कृष्णकेशा विमलेन्द्रियाश्च निर्व्याधयो वर्षशतं भवेयुः ॥ १५ ॥


74

586 చక్రదత్త—౬౧. రసాయనాధికారము.

దుండిగపురసమును మధుకచూర్ణమును పాలతో ప్రయోగింపవలయును. ముల్లంగిరసము తిప్పతీగెరసములతో శంఖపుష్పీకల్కమును చేసి ప్రయోగింపవలయును. నేతితో తైలముతో లేక వేడినీటితో సేవించిన కృశశరీరము పుష్టమగును. ఉసిరిక తిలలు గుంటకలగరచూర్ణము వీటిని కలిపి క్రమముగా సేవించువాఁడు నల్లని కురులు గలిగి స్వచ్ఛములగు నింద్రియములు కలవాడై వ్యాధిరహితుడై నూరేండ్లు జీవించును.

☛ వృద్ధదారక చూర్ణము. ☚

శ్లో. వృద్ధదారకమూలాని శ్లక్ష్ణచూర్ణాని కారయేత్, శతావర్యా
రసేనైవ సప్తరాత్రాణి భావయేత్. 16. అక్షమాత్రం తు తచ్చూర్ణం సర్పిషా
సహ భోజయేత్, మాసమాత్రోపయోగేన మతిమాన్ జాయతే నరః. 17.
మేధావీ స్మృతిమాంశ్చైవ వలీపలితవర్జితః, హస్తికర్ణరజః ఖాదేత్ర్ప
భాత ఉత్థాయ సర్పిషా. 18. యథేష్టాహారాచారోఽపి సహస్రాయుర్భవే
న్నరః, మేధావీ బలవాన్కామీ స్త్రీశతాని వ్రజత్యసౌ. 19. మధు
నా త్వశ్వవేగః స్యాద్బలిష్ఠః స్త్రీసహస్రగః, మంత్రశ్చాయం ప్ర
యోక్తవ్యో భిషజా చాభిమంత్రణే. 20. “ఓం నమో మహావినాయ
కాయ అమృతం రక్ష రక్ష మమ ఫలసిద్ధిం దేహి రుద్రవచనేన స్వాహా.”

వృద్ధదారకపు వేళ్లను చక్కగా పొడిచేసి శతావరిరసముతో నేడురాత్రులు భావనచేసి అక్షమాత్రమును నేతితో నెలరోజులు సేవించినచో బుద్ధిమంతుఁడగును. మేధావియును స్మృతిమంతుఁడును తలనెఱుపులేనివాఁడుగను అగును. ప్రొద్దున లేచి ఆడుదపు చూర్ణమును నేతితోగాని హస్తికందచూర్ణమును గాని తిని మనోవాంఛితమగుభోజనముఁ జేసినచో వేయేండ్లు ఆయుష్కుఁడగును. ఉత్తమబుద్ధి గలవాఁడుగను, బలిష్ఠుఁడుగను కామిగను అగును. తేనెతో కలిపి త్రాగినగుఱ్ఱమువంటి వేగముకలవాఁడుగను అధికమగు బలము కలవాఁడుగను వేలస్త్రీలతో భోగించువాఁడుగ నగును. వైద్యుడు నభిమంత్రించుటలో ఓంనమో మహావినాయకాయ యను మంత్రము నుపయోగింపవలెను.


☛ ఉసిరిక తిప్పతీగెలచూర్ణము. ☚

శ్లో. ధాత్రీచూర్ణస్య కర్షం స్వరసపరిగతం క్షౌద్రసర్పిఃసమాం
శం, కృష్ణామానీసితాప్తా ప్రసృతయుత మిదం స్థాపితం భస్మరాశౌ. 21.
వర్షాంతే తత్సుమశ్న న్భవతి విఫలితో రూపవర్ణప్రభావై, ర్గిర్వాణాధీ

ఆంధ్రతాత్పర్యసహితము. 587

వృద్ధిర్మేధా స్మృతిర్బలవచన స్థైర్యసత్త్వ రుపేతః 22. గూడూచ్యాపా
మార్గవిడంగశంఖినీ వచాభయాకుష్ఠ శతావరీసమా, ఘృతేన లీఢా
ప్రకరోతి మానవం త్రిభి ర్దినైః శ్లోకసహస్రధారిణం. 23.

ఉసిరిక చూర్ణము 64 పలములు ఉసిరిక రసములో కలిపి తేనెను నేతిని సమభాగములను కలిపి పాత్రలో వైచి అన్నములో నుంచి ఒక వర్షమువరకు సేవించుచున్న మనుజుఁడు రూపవర్ణప్రభావములు కలవాడై వ్యాధిరహితుఁ యుత్తమమగు ధారణావ స్మృతిని కలిగి యుండును. తిప్పతీగె ఉత్తరేణు వాయువిడంగములు శంఖిని వస కరక్కాయలు కొష్ఠు పిల్లిపీచర వీటిని సమభాగములను నేతిలో కలిపి సేవించిన మూడురోజులలో వేయిశ్లోకములు ధరించువాడగును.


బ్రాహ్మీఘృతము.

శ్లో. సమూలపత్ర మాదాయ బ్రాహ్మీం ప్రక్షాళ్య వారిణా,
ఉలూఖలే క్షుదయిత్వా రసం వస్త్రేణ గాలయేత్. 24.
రసే చతుర్గుణే తస్మి న్ఘృతప్రస్థం విపాచయేత్,
ఔషధాని తు పేష్యాణి తానీమాని ప్రదాపయేత్. 25.
హరిద్రామాలతీకుష్ఠం త్రివృతా సహరీతకీ,
ఏతేషాం పలికా న్భాగాన్ శేషాణాం కార్షికాణి తు. 26.
పిప్పల్యోథ విడంగాని సైంధవం శర్కరా వచా,
సర్వ మేత త్సమాలోడ్య శనైః మృద్వగ్నినా పచేత్. 27.
ఏత త్ప్రాశితమాత్రేణ వాగ్విశుద్ధి శ్చ జాయతే,
సప్తరాత్రప్రయోగేణ కిన్నరై స్సహ గీయతే. 28.
అర్ధమాసప్రయోగేణ సోమరాజీవపుర్భవేత్,
మాసమాత్రప్రయోగేణ శ్రుతమాత్రం తు ధారయేత్. 29.
హం త్యష్టాదశ కుష్ఠాని అర్శాంసి వివిధాని చ,
పంచగుల్మా న్ప్రమేహం శ్చ కాసం పంచవిధం జయేత్. 30.
వంధ్యానాం చైవ నారీణాం నరాణాం చాల్పరేతసాం,
ఘృతం సారస్వతం నామ బలవర్ణాగ్నివర్ధనం. 31.

ఆకులు వేళ్లతో బ్రాహ్మిని నీటితో కడిగి రోటిలో దంచి వడియగట్టి నాలుగు రెట్లు రసములో ఒక ప్రస్థము నేయిని పక్వము చేసి ఈ క్రింది యౌషధములను నూరి కలపవలయును. పసపు జాజికోష్ఠు తెల్లతెగడ కరక్కాయలు వీటిని ఒక్కొక్కపలము తక్కినవాటిని కర్షముచొప్పునను కలపవలయును. పిప్పళ్లు వాయువిడంగములు సైంధవలవణము చక్కెర వస వీనిని కలిపి సన్ననిమంటపైని పక్వముచేసి తినిన వాగ్విశుద్ధికలుగును. ఏడు

588 చక్రదత్త — ౬౧. రసాయనాధికారము.

రాత్రులు నేవించిన కిన్నరులవంటి కంఠముకలుగును. పదునైదు రోజులు సేవించిన పుత్రఢుఁడగును. అష్టాదశకుష్ఠువులు మూలరోగములు పంచగుల్మములు ప్రమేహములు కాస లైదుతెఱఁగులును నశించును. గొడ్డుపోయిన స్త్రీలకును అల్పరేతస్కులగు పురుషులకును బలమును తేజమును ఆకలిని పెంచెడి ఘృతమియ్యది సారస్వతఘృతమనఁబడును.

—• ఉషఃపానము. •—

శ్లో. కాస శ్వాసాతిసారజ్వరపిటక కటీ కుష్ఠకోష్ఠప్రకారాన్, మూత్రాఘాతోదరార్శః శ్వయథుగలశిరఃకర్ణశూలాక్షిరోగాన్, యే చాన్యే వాతపిత్తక్షతజకఫకృతా వ్యాధయ స్సంతి జంతో స్తాంస్తా నభ్యాసయోగా దపనయతి పయః పీత మంతే నిశాయాః. 32. వ్యంగవలీపలితఘ్నం పీనస వైస్వర్య కాసశోధఘ్నం, రజనీక్షయేఽంబు నస్యం రసాయనం దృష్టిజననే చ. 34.

రాత్రియంతయు నుంచిన నీళ్ళను ప్రాతఃకాలము (అనగా తెల్లవారు జామున) త్రాగినచో దగ్గుశ్వాసము అతిసారము జ్వరము పిడకములు కటీరోగములు కుష్ఠులు మూత్రాఘాతములు ఉదరరోగములు మూలరోగములు క్షయరోగములు గలిత శిరములు చెవిపోటు కంటిరోగములు ఇంకను వాతపిత్తకఫ జనితములగు రోగములును నశించును.

—• లోహరసాయనపు రీతులు. •—

శ్లో. నాగార్జునో మునీంద్రః శశాస యల్లోహశాస్త్ర మతిగహనం, తస్యార్థస్య స్మృతయే వయ మేత ద్విశదాక్షరైర్బూమః. 35. మేనే మునిః స్వతంత్రే భూయః పాకం న పలపంచకా దర్వాక్, సుబహుప్రయోగదోషా దూర్ధ్వం న పలత్రయోదశకాత్. 36. తత్రాయసి పాచనీయే పంచ పలాదా త్రయోదశ పలకాంతే, లౌహో ద్విగుణా త్రిఫలా గ్రాహ్యా షడ్భిః పలై రధికా. 37. మారణపుటనస్థాలీపాకా స్త్రీఫలైకభాగసంపాచ్యాః, త్రిఫలాయా భాగద్వితయం గ్రహణీయం లౌహపాకార్థం. 38. సర్వత్రాయ స్పుటనాద్యర్థే కాంక్షేచ్ఛరావసంఖ్యాతం, ప్రతిపల మేవ త్రిగుణం పాథః క్వాథార్థ మాధేయం. 39. సప్తపలాదా భాగే పంచదశాంతేఽంభసాం శరావై శ్చ, ద్వ్యధికైకాదశకాంతై రధికం తద్వారి కర్తవ్యం. 40. తత్రాష్టమో వి

ఆంధ్రతాత్పర్యసహితము. 589

भागः शेषः क्वाथस्य यत्नतः स्थाप्यः, तेन हि मारणपुटनस्थालीपाका भविष्यन्ति. 41.

दुरवगाह मैनलोहशास्त्रमुनु नागार्जुनमुनीन्द्रुఁडु चेप्पेनु. दानि यर्थमुनु स्मृतिकै मेमु स्पष्टमुगा चेप्पुचुन्नामु. तनशास्त्रमुनन्दु अयिदु पलमुलकंटे पैन मऴल रॆंडवपाकमुनु ओप्पुकोनఁडय्यॆनु. सुबहुप्रयोगदोषमुवलन पदिपलमुलकंटे पैनि रॆंडवपाकमु नंगीकरिंपलॆदु. अयःपाचकमुनन्दु अयिदु पलमुलु मोदलुकोनि 13 पलमुलवऴकु लोहमुकंटेनु मूडुरॆट्लु त्रिफलमुलनु तीसिकोनवलयुनु. 6 पलमुलकुपैन अधिकमुगा मारणपुटनस्थालीपाकादुलनु त्रिफलमुललो नॊक भागमुतो चेयवलयुनु. लोहपाकमु कॊऴकु त्रिफलमुलनु रॆंडुपाळ्लु ग्रहिंप वलयुनु. (तक्किनदि सुगममु.)

लोहशुद्धिकरणमुलु.

श्लो. पाकार्थे तु त्रिफला भागद्वये शरावसंख्यातं,
प्रतिपलं बुसमं स्या दधिकं द्वाभ्यां शरावाभ्यां. 42.
तत्र चतुर्थोभागः शेषो निपुणेन यत्नतो ग्राह्यः,
अयसः पाकार्थत्वा त्स च सर्वस्मा त्प्रधानतमः. 43.
पाकार्थ मशक्तारे पंचपलादा त्रयोदशपलांते,
दृग्शरावद्वितयं पाद्दै रेकादिकै रधिकं. 44.
पंचपलाधिकमात्रौ तदभावे तदनुसारतो ग्राह्यं,
चतुरादिक मेकांतं शक्ता वधिकं त्रयोदशकात्. 45.
त्रिफलात्रिकटुक चित्रक कांतक्रामुक विडंगचूर्णानि,
अन्या न्यपि देयानि पलाशवृक्षस्य च बीजानि. 46.
जातीफलजातीको शैलां कक्कॊलक लवंगानां,
सितकृष्णजीरकयो रपि चूर्णा न्यायसः समानि स्युः. 47.
त्रिफलात्रिकटुविडंगा नियता अन्ये यथा प्रकृति,
कालायसदोषहृते र्जातिफलादे र्लवंगांतस्य. 48.
तेषः प्राप्त्यनुरूपः सर्व स्योपस्य चैकाद्व्यैः,
कांतक्रामुक मेकं निःशेषं दोष महहर त्ययसः. 49.
द्विगुण त्रिगुण चतुर्गुण माज्यं ग्राह्यं यथाप्रकृति,
यदि भेषजभूयस्त्वं स्तोकत्वं वापि चूर्णानां. 50.
अयसा साम्यं संख्या भूयोऽल्पत्वेन भूयोऽल्पा,
एवं धात्वनुसारा त्तत्कथि तौषधस्य बाधेन,
सर्वत्रैव विधेय स्तत्तत्कथित स्यौषध स्याहः. 51.

590 చక్రదత్త—౬౫. రసాయనాధికారము.

పాకముకొఱకు త్రిఫలముల రెండుభాగములలో ఒకశరావము చెప్పఁబడినది. ప్రతిపలమునకు నీరుసమానము. రెండుశరావములకంటె నెక్కువయుండిన నాలవభాగమును నేర్పుగా గ్రహింపవలయును. అయస్సు పాకము నిమిత్తమగుట వలన నయ్యది యన్నిటికంటెను ప్రధానము. పాకార్థమైనలోహసారమునకు అయిదు మొదలుకొని 13 పలములవఱకు పాలుగల రెండు మూకుళ్లుపోయవలయును. ఒక్కొక్కపాదమునకు నిట్లధికమగును. అయిదుపలములది మాత్ర. అయ్యది లేనిచో తదనుసారముగా గ్రహింపవలయును. కరక తాడి యుసిరిక త్రికటుక చిత్రమూలము తెల్లలొద్దుగ వాయువిడంగములు వీటిని చూర్ణము చేసి మోదుగ మాడను పొడిచేసి జాజికాయ జాపత్రి యలకులు లవంగము తెల్లజీలకఱ్ఱ నల్లజీలకఱ్ఱ వీటిని చూర్ణము చేసి లోహముతో సమముగా స్వీకరింపవలయును. కరకతాడియుసిరిక శొంతి మిరియములు పిప్పళ్లు వీటిఁ దప్పక తీసికొనవలయును. తక్కినవానిని ప్రకృత్యనుసారముగా గ్రహింపవలయును. జాజికాయమొదలులవంగము వఱకున్న యౌషధములు ఆయాదోషమును పోగొట్టి ప్రాప్త్యానుసారముగా ఫలమునిచ్చును. జాజికాయ తెల్లలొద్దుగ లోహదోషములను పోగొట్టును. ప్రకృత్యనుసారముగా రెండుమూడు నాలుగు రెట్లు కూడ నేతిని గ్రహింప వచ్చును. ఔషధ మెక్కువై చూర్ణము తక్కువైన లోహమును భస్మించేయ వలయును. ఇట్లు ధాత్వను సారముగా చెప్పనిస్థలముల నౌషధుల నూహించుకొననది.

కాంతాదిలోహమారణవిధులు.

శ్లో. కాంతాదిలౌహమారణవిధానసర్వస్వముచ్యతేతావత్,
యస్య కృతే తల్లోహం పక్తవ్యం తస్య శుభే దివసే. 52.
సమ్యదంగారక వాలితసతభూభాగే శివం సముభ్యర్చ్య,
వైదికవిధినా వహ్నిం నిధాయ హృత్వా౭౭హుతీ స్తత్ర. 53.
ధర్మాత్సిధ్యతి సర్వం శ్రేయ స్తద్ధర్మసిద్ధయేకిమపి,
శక్త్యనురూపం దద్యా ద్ద్విజాయ సంతోషిణేగుణినే. 54.
సంతోష్య కర్మకారం ప్రసాదపూగాది దానసంమానైః,
అథా తదశ్మసారం నిర్మల మేకాంతతః కుర్యాత్. 55.
తదనుకుఠారచ్ఛిన్న త్రిఫలాగిరికర్ణికాస్థిసంహారైః,
కరికర్ణచ్ఛదమూలకశతావరీకేశరాజాఖ్యైః. 56.
శాలించ మూలక కాశీ మూలాప్రావృజ్జ భృంగరాజై శ్చ
లిప్త్వా దగ్ధవ్యం తత్ దుష్టక్రియలోహకారేణ. 57.
చిరజలభావితనిర్మల శాలాంగారేణ పరిత ఆచ్ఛాద్య,
కుశలాధ్మాపిత భస్త్రా నవరత

आन्ध्र तात्पर्यसहितमु. ५९१

मुक्तेन पवनेन. ५८. वह्ने र्बाह्यज्वाला बोद्धव्या जातु नैव कुञ्चिकया, मृल्लवण सलिलभाजा किन्तु स्वच्छाम्बुसंप्लुतया. ५९. द्रव्यान्तरसंयोगा त्स्वं शक्तिं भेषजानि मुञ्चन्ति, मलधूलिम त्सर्वं सर्वत्र विवर्जये त्त्तस्मात्. ६० संदंशेन गृहीत्वान्तः प्रज्वलिताग्निमध्य मुपनीय, गलति यथायथ मग्रे तथैव मृदु वर्धये nPort/न्निपुणः. ६१. तलनिहितोर्ध्वमुखाङ्कुशलग्नं त्रिफलाजले विनिक्षिप्य, निर्वापयेच्छेषं त्रिफलाम्बु रक्षे च्च. ६२. यल्लोहं न मृतं त त्पुन रपि पक्तव्य मुक्तमार्गेण, य न्न मृतं तथापि तत्त्यक्तव्यमु लोह मेव ततः. ६३. तदनु घसलौहपात्रे कालायसो मुद्गरेण संचूर्ण्य, दत्त्वा बहुशः सलिलं प्रक्षाल्याङ्गार मुद्धृत्य. ६४. तदयः केवल मग्नौ शुष्कीकृत्याथवा तपे पश्चात्, लौहशिलायां पिंष्ट्वा दसितेऽश्मसि वा तदप्राप्तौ. ६५.

तोलुत कान्तादिलोहमారణोपायमुलनु चेप्पुचुन्नामु:—लोहमुलु पाकमुचेयवलसिन शुभदिनमुनन्दु मट्टिनिप्पुगल भूभागमुनु क्रिन्दु शिवुनि पूजिञ्चि वैदिकविधितो अग्निनि पूजिम्पवलयुनु. पिम्मट आहुतुलनु वेल्चवलयुनु. धर्ममुवलन समस्तमुनु सिद्दिञ्चुनु. आधर्मसिद्धि कोऱकु अनिर्वाच्यमगु श्रेयस्सु चलयुनु. कावुन तमतमशक्तिननुसरिञ्चि सन्तोषियुनु गुणियुनगु ब्राह्मणुनकु ईयवलयुनु. प्रसादमु पूजाग्रमुलु ताम्बूलमुमुन्नगु वानिनिच्चि शिल्पिनि सन्तोष पॆट्ट वलयुनु. आपिम्मट लोहमुनु एकान्तमुगा निर्मलमुनु चेसि गॊड्डलितो नఱकि तॆच्चिन त्रिफलमुल गिरिकर्णिका बीजमुलु विष्णुकान्त आमुदपु आकुलु वेळ्ळु शतावरि गुण्टकलगराकु चॆఱकुवेळ्ळु वरः रुवुलौनि गुण्टकलगरा वीटिरसमु तोपूसि लोहमुनु दग्धमु चेयवलसिनदि. चिरकालमु नीटिलो भावनचेयबडिन बॊग्गुलतो नलुवैपुल नाच्छादनमुఁजेसि नेर्पुगा नूदि निप्पुलो ज्वालालु वॆलुपटिकिराकुण्डा स्वच्छमगु नुदकमुतो तडिपिन मट्टिलवणमु नीळ्लु वीटितो द्रव्यान्तर संयोगमुवलन नौषधुलु तमतमशक्तिनि वदलिपॆट्टुनु.


☙ स्थालीपाकविधिः. ❧

श्लो. अथ कृत्वा यो भाण्डे दत्त्वा त्रिफलाम्बुशेष मन्य द्वा प्रथमं स्थालीपाकं दद्या द्द्विवक्षया तदनु. ६६. गज

५९२ चक्रदत्त—६५. रसायनाधिकारमु.

कर्ण पत्रमूल शतावरी भृङ्ग केशराजरसैः, प्राग्वत्स्थालीपाकं कुर्यात्प्रत्येक मेकैकं वा. ६७.

तరువాత लोहपात्रमुलो त्रिफलाजलमुलनु तक्किन द्रव्यमुलनु चेर्चि स्थालीपाकमुनु चेयवलयुनु. आमुदपुआकुलु वेळ्ळु शतावरि गुण्टकलगर वीटि रसमुलतो प्रत्येकमुगा स्थालीपाकमुनु चेयवलयुनु.

❧ पुटपाकविधि. ❧

श्लो. हस्तप्रमाणवदनं, श्वभ्रं हस्तैकखातसममध्यं,
कृत्वा कटाहसदृशं, तत्र करीषं तुषं च काष्ठंच. ६८. अन्त-
र्घनतरमध्यं शुषिरं परिपूर्य दहनमायोज्य, पश्चादयस-
श्चूर्णं श्लक्ष्णं पंकोपमंकुर्यात्. ६९. त्रिफलांबुभृंग केशर शता-
वरीकंदमाणसहजरसैः, भल्लातक करिकर्ण च्छदमूल पुनर्नवास्य
रसैः. ७०. क्षिप्त्वाऽथ लोहपात्रे मार्द्दे वा लौहमार्र्दपात्रा-
भ्यां, तुल्याभ्यां पृष्ठे नाच्छाद्यान्ते रन्ध्र मాలిप्य. ७१.
त त्पुटपात्रं तत्र श्वभ्रज्वलने निधाय भूयोऽपि, काष्ठकरीष
तुषै स्तृणंचाच्छाद्याहर्निशं दहे त्प्राज्ञः. ७२. एवं नवभि-
र्मेषराजैस्तु पचे त्तदैव पुटपाकं, प्रत्येक मेक मेभि र्विलि-
प्तै र्वा त्रिचतुरा न्वारान्. ७३. प्रतिपुटनं तत्पिंष्यात् स्थाली-
पाकं विधाय तद्वैव, तादृशदिनं पिंष्या द्विगलद्रजसा तु यु-
ज्यते यत्र. ७४. तदयश्चूर्णं पिष्टं घृष्टं घनसूक्ष्मवाससि
श्लक्ष्णं, यदि रजसा सदृशं स्यात् केतक्यास्तर्हि तद्भद्रं. ७५. पुट-
ने स्थालीपाकेऽधिकृतपुरुषे स्वभावमनधिगमात्, कथित मपि हे-
य मावध मुचित मुपादेय मन्य दपि. ७६.

एटुचूचिननु मूरेडु वेडल्पु पोडुगु कलुगुनट्लु गंगाळमुवले त्रव्विन्दु पेड पोट्टु कट्टेइलु लोपल गट्टि रन्ध्रमुनुचेसि अग्निनि तगिल्चि लोहचूर्णमुनु पंकमुवलेनूरि त्रिफलमुलु कुरुवेरु गुण्टकलगर शतावरि मानिकंद गोरिण्ट वीटिरसमुतीसि जीडिवित्तुलु आमुदपु आकुलु वेळ्ळु गलिजेरु वीटिरसमुनुकूडा तीसि लोहपात्र मुलोगाने मट्टिकुण्डलोगाने वैचि चक्कगा मूसि युञ्चि सीलुचेसि दानिनि स्वच्छमगु निप्पुलो नूनिचि कट्टेलु पोट्टु पिडकलु मुन्नगुवानितो रात्रिं...

ఆంధ్రతాత్పర్యసహితము. 598

దివసంబులు పుటపాకమును వైచి పిమ్మట నందలి యొక్కొక్కవస్తువును స్థాలీపాకమును చేసి తెగని రాతిపైని నూరి మొగలిరసముతో కలిపి సేవింపవలయును.

లోహపాకామృతసారములు.

శ్లో. అభ్యస్తకర్మనిధిభి ర్బాలకుశాగ్రీయబుద్ధిభి ర్లక్ష్మ్యం, లౌహస్య పాక మధునా నాగార్జునశిష్ట మభిదధ్మః 77.

లోహాదరుకూటతామ్రజకటాహే దృఢమ్నాఙ్గే ప్రణమ్య శవం, తదయః పచే దచపలః కాష్ఠేంధనేన వహ్నినా మృదునా 78.

నిక్షిప్య త్రిఫలాజల ముదితం య త్తద్ఘృతం చ దుగ్ధం చ, సంచాల్య లౌహమయ్యా దర్వ్యా లగ్నం సముత్పాట్య. 79.

మృదు మధ్య ఖరభావైః పాక స్త్రివిధోఽత్ర వక్ష్యతేపుంసాం, పిత్తసమీరణశ్లేష్మ ప్రకృతీనాం మధ్యమస్య సమః 80.

అభ్యక్తదర్విలోహం సుఖదుఃఖస్థలనయోగి మృదుమధ్యం, ఉజ్ఝితదర్వి ఖరం పరిభాషంతే కేచి దాచార్యాః 81.

అన్యే విహీనదర్వీప్ర లేప మాఖూత్కరాకృతిం బ్రువతే, మృదుమధ్య మర్దచూర్ణం సికతాపుంజోపమం తు ఖరం. 82.

త్రివిధోఽపి పాక ఈదృక్ సర్వేషాం గుణకృదేవ నతు విఫలః, ప్రకృతివిషయే చ సూక్ష్మో గుణదోషౌ జనయతీత్యల్పం. 83.

విజ్ఞాయ పాక మేవం ద్రా గవతార్య శీత క్షణా న్నియతః, విశ్రామ్య తత్ర లోహేత్రిఫలాదేః ప్రక్షిపే చ్చూర్ణం. 84.

యది కర్పూరప్రాప్తిర్భవతి తతో విగలితే తదుష్ణత్వే, చూర్ణీకృత మనురూపం క్షిపే న్న వా న యది తల్లాభః 85.

పక్వం తదశ్మసారం సుచిరప్లుతస్థిత్యభావిరూఢత్వే, గోదోహనాదిభాండే లౌహభాండాభావే సతి స్థాప్యం. 86.

యది తు పరిప్లుతిహేతోః ఘృతమీక్షే తాధికం తతోఽన్యస్మిన్, భాండే నిధాయ రక్షే ద్భ్యల్పపయోగో హ్యనేన మహాన్. 87.

అయసి విరూఢీభూతే స్నేహ స్త్రిఫలాఫ్లుతేన సమాప్లావ్యః, ఏత త్తతో గుణోత్తర మి త్యమునా స్నేహసీయం తత్. 88.

అత్యంతకఫప్రకృతే ర్భక్షణ మయసోఽమునైవ శంసంతి, కేవల మపీద మశితం జనయ త్యయసో గుణా న్నియతః 89.

చికిత్సావిధి నభ్యసించినవారలను కుశాగ్ర బుద్ధులు నగువారలగు వైద్యులు నాగార్జును ననుశిష్టునిచేతఁ దఱువబడిన లోహపాక విధిని చెప్పుచున్నాము: — లోహము విత్తరీ

75

594 चक्रदत्त—६५. रसायनाधिकारमु.

रागि पीतिकशायिललोगानि मट्टिपात्र लोगानि लोहमुनु वेसि ईशुनकु नमस्करिञ्चि कट्टेलतो सन्ननि मंटनु पॆट्टवलयुनु. अन्दुपैनि चॆप्पिन त्रिफलोदकमुलु नेयि पालुनु चेर्चि लोहपुगरिटॆతో कलियबॆट्टि गट्टिपडिनपिम्मट सेविञ्चिन पित्तवातकफप्रकृतुलगु मनुष्युलकु हितमुंगलिगिञ्चुनु. गरिटॆकु कऱचुकॊन्नलोहमु मृदुवुनु वेऱुपडिनदि अल्पमुनु नगुनु.

ईरीतिगा मूडुविधमुलगु पाकमुलुनु गुणमु निच्चुनु. इट्लु पाकमुनु गुर्तिञ्चि दिम्पिकॊन्नि निमिषमु लुञ्चि आलोहमुनन्दु त्रिफलादिचूर्णमुनु कलिपिव लॆनु कर्पूरमुनु वेयवलसिनचो आरिनपिम्मट वेयवलयुनु.

रॆण्डवपाक विधि.

श्लो. अथवा पक्तव्यविधिः संस्कृत्कृष्णाभ्रकचूर्ण मादाय, लौहचतुर्थांश समद्वित्रि चतुःपंचगुणभागान्. 90.

प्रक्षेप्यायः प्रग्वत् पचे दुभाभ्यां भवे दयो यावत्, तावन्नानुस्यैतैः स्या त्त्रिफलादिद्रव्यपरिमाणं. 91.

इद माप्यायिक मिदमतिपित्तनु दिद मेव कांतिबलजननं, स्तभ्नाति तृट् क्षुधौ तत् परम मधिकमात्रया युक्तं. 92.

पक्वयोग्यमुनुगा चेसि कृष्णाभ्रकचूर्णमुनु लोहमुनु रॆण्डुमूडु नालुगु भागमुलनु कलिपि पूर्वमुवलॆने लोहमुनु पक्वमुचेयवलयुनु. रॆण्डुविधुलनू पूर्वमुवलॆने पक्वमुचेय अन्तपरिमाणमुतोने त्रिफलादि द्रव्यमुलनु ग्रहिम्पवलयुनु. इय्यदि बलमुनु कलिगिञ्चुनु; पित्तमुनु पोगॊट्टुनु. कान्तिनि बलमुनु कलिगिञ्चुनु. ऎक्कुवगा निच्चिन आकलिदप्पुलु नशिञ्चुनु.

अभ्रकविधि.

श्लो. कृष्णाभ्रक मेकवपुः वज्राख्यं चैकपत्रकं कृत्वा, काष्ठमयोदूखलके चूर्णं मुसलेन कुर्वीत. 93.

भूयो दृषदि च पिष्टं वासःसूक्ष्मावकाशतलगलितं, मण्डूकपर्णिकायाः प्रचुररसे स्थापये त्त्रिदिनं. 94.

उद्धृत्याथद्रसा दथ पिंप्याद्वैमं तथान्यभक्तस्य, अक्षोदात्यंतामस्वच्छजलेन प्रयत्नॆन. 95.

मण्डूकपर्णिकायाः पूर्वं स्वरसेनालोडनं कुर्यात्, स्थालीपाकं पुटनं चाद्यै रपि भृंगराजाद्यैः. 96. तालादिपत्र