चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
१७४ चक्रदत्त—११. कासरोगाधिकारमु.
[य]ष्टीमधुकमु जटामांसि, तुंगमुस्तलु गारकायलु वीनिनि चूर्णमु चेसि, चुट्टगा काल्चि, ईपोगनु मूఁडुदिनमुलु त्रागुचु आपैनि पालनु त्रागुचुंडिनयेडल मिक्किलि भयंकरमु लगु दग्गुलूकूडनु दूरमुगा तोलఁगिपोवुनु. जिल्लेडुआकुलु मणिशिल समानभागमुलुगा चेर्चिकौनि, शोंठि मिरियमुलु पिप्पळ्लु सगभागमुनु चेर्चि चूर्णमुचेसि चुट्टचुट्टि काल्चि पोगनु योगवेत्त यगुवाडु त्रागवलयुनु. तरुवात तांबूलमुनु वेसिकोनवलयुनु. लेकुन्न पालनु गानि नीळ्लनैननु गानि त्रागवलयुनु. इंदुचेत अयिदुतेऱंगुलगु दग्गुलुनु निस्संशयमुगा तोलఁगि पोवुनु.
— ॐ दशमूलघृतमु. ॐ —
श्लो. मरिचशिलार्कक्षीरै र्वार्ताकीं त्वच माशु भावितां शुष्काम्, कृत्वा विधिना धूमं पिबतः कासा श्शमं यांति. ४२. दशमूलीकषायेण भार्गीकल्कं पचे द्घृतम्, दक्षतित्तिरि निर्यूहे तत्परं वातकासनुत्. ४३.
मिरियमुलु मणिशिल जिल्लेडुपालु वीटितोड मूलक चेट्टुतोक्कनु नानवैचि तरुवात दानिनि एंडिंचि यथाविधिगा पोगनु त्रागॆडिवानिकिच्चिन दग्गु लन्नियुनु तग्गिपोवुनु. दशमूलमुल कषायमुतो गंटुभारंगि कल्कमुनु कलिपि दानियंदु नेतिनि चेर्चि वंडवलयुनु, लेक कोडि तित्तिरिपक्षुल निर्यूहमुनंदु घृतमुनु गानि पक्वमु चेयवलयुनु. इय्यदि सेविंचिनचो विशेषमुगा वातसंबंधमु लगु दग्गुलनु पाऱఁद्रोलुनु.
— ॐ दशमूलाद्यघृतमु. ॐ —
श्लो. दशमूलाढके प्रस्थं घृतस्याक्षसमैः पचेत्, पुष्कराह्व शठी बिल्व सुरा सव्योष हिंगुभिः. ४४. पेयानुपानं तद्देयं कासे वातकफाधिके, श्वासरोगेषु सर्वेषु कफवातात्मकेषु च. ४५.
अरुवदिनाल्गुपलमुल दशमूलपु कषायमुनंदु पुष्करमूलमु कच्चूरमुलु बिल्वपु वेरु नल्लतॆगड शोंठि मिरियमुलु इंगुव वीनि नन्निटिनि ओक्कोक्क अक्षमु चोप्पुननु तीसिकोनि वानियंदु पदियारु पळमुल नेतिनि पोसि पक्वमु चेयवलयुनु. दीनिनि पेयानुपानमुगा वातमु कफमु मोदलगुवानिवलनఁ बुट्टिन
ఆంధ్ర తాత్పర్యసహితము. 175
దగ్గులయందును శ్వాసరోగములయందును కఫమువాతము వీటివలన కలిగినవాటియందును ఈయవలయును.
దశమూలషట్పలఘృతము
श्लो. दशमूलीचतुःप्रस्थे रसे प्रस्थोन्मितं हविः, सक्षारैः पञ्चकोलैस्तु कल्कैः साधु साधितम् ॥ ४६ ॥
कासहृत्पार्श्वशूलघ्नं हिक्काश्वासनिबर्हणम्, कल्कं षट्पल मेवात्र ग्राहयन्ति भिषग्वराः ॥ ४७ ॥
తాత్పర్యము: నాలుగు ప్రస్థముల దశమూలకషాయములో పదియారు పలముల నేతిని యవక్షారము పిప్పళ్లు మోడి చవ్యము చిత్రమూలము శొంఠి వీటియొక్క కల్కమును కలిపి నేతిని సిద్ధము చేయవలయును. ఇయ్యది దగ్గు హృదయశూలము పార్శ్వపునొప్పి వెక్కిళ్లు శ్వాసము వీటిని నశింపఁజేయును. ఇచ్చట నుత్తమవైద్యులు 6 పలముల కల్కమునే గ్రహింపవలయు నందురు.
కంటకారీఘృతము
श्लो. कण्टकारीगुडूचीभ्यां पृथक् त्रिंशत्पलाद्रसे, प्रस्थस्सिद्धो घृताद्वातकासनुद्वह्निदीपनः ॥ ४८ ॥
घृतं रास्नाबलाव्यूष श्वदंष्ट्राकल्कपाचितम्, कण्टकारेद्रसे सर्पिः पञ्चकासनिषूदनम् ॥ ४९ ॥
తాత్పర్యము: వాకుడు తిప్పతీగ వీటితోచేసిన ముప్పదిపలముల కషాయముతో నేతిని పక్వము చేయవలయును. ఇయ్యది వాతసంబంధము లగు దగ్గులను పోఁగొట్టును. అగ్ని నుద్దీపింపఁజేయును. సన్నరాస్న ముత్తువపులగము శొంఠి మిరియములు పిప్పళ్లు పల్లేరు వీటికల్కములోను వాకుడరసములోను పక్వముచేయఁబడిన ఘృతము అయిదుతెఱఁగులగు దగ్గులను నశింపఁజేయును.
బృహత్కంటకారీ ఘృతము
श्लो. सपत्रमूलशाखायाः कण्टकार्या रसाढके, घृतप्रस्थं बलाव्यूष विडङ्गशठिचित्रकैः ॥ ५० ॥
सौवर्चल यवक्षार बिल्वामलक पुष्करैः, वृश्चीर बृहती पथ्या यवानीदाडिमर्द्धिभिः ॥ ५१ ॥
द्राक्षा पुनर्नवा चव्य धन्वयासाम्लवेतसैः, शृङ्गीतामलकी भार्गी रास्ना गोक्षुरकैः पचेत् ॥ ५२ ॥
कल्कैस्तु सर्वका-
176 చక్రదత్త—౧౧. కాసరోగాధికారము.
శేషు హిక్కా శ్వాసే చ శస్యతే, కంటకారీఘృతం సిద్ధం కఫవ్యాధివి నాశనమ్. 53.
ఆకుల వేళ్లు కొమ్ములతో గూడిన నేలములక రసమును ఆఢకప్రమాణము సిద్ధము చేసి దానియందు పదియారుపలముల నేతినితీసికొని, ముత్తువుపులగము శొంఠి మిరియములు పిప్పళ్లు వాయువిడంగములు కచ్చూరము చిత్రమూలము సౌవర్చలవణము యవక్షారము బిల్వపువేఱు ఉసిరిక పుష్కరమూలము పృశ్నిపర్ణి ములక కరకకాయ ఓమము దానిమ్మ వృద్ధి ద్రాక్ష శొంఠి చెవ్యము యవాసను గజ్జేరు వ్యాఘ్రనఖమను ద్రవ్యము నేలతాడి గంటుభారంగి సన్నరాస్న పల్లేరు వీటితో కల్కమునుచేసి ఆకల్కముతో నేతిని పక్వము చేయవలయును. ఇయ్యది కంటకారీఘృతము. ఇది అన్నివిధము లగు దగ్గులను వెక్కిళ్లను శ్వాసమును పోఁగొట్టుటయం దత్యుత్తమము. మఱియును కఫరోగములను నశింపఁజేయును. ఇయ్యదియే బృహత్కంటకారీఘృతమనియు ననంబడును.
రాస్నాద్యఘృతము.
శ్లో. ద్రోణేఽపాం సాధయే ద్రాస్నాం దశమూలీం శతావరీమ్,
ఫలికాం మానికాంశ్చాం స్త్రీన్ కులుత్థాన్ బదరాన్ యవాన్. 54.
తులార్థం చాజమాంసస్య తదర్ధేషేణ తేన చ, ఘృతాఢకం సమ
క్షీరం జీవనీయైః పలోని తైః. 55.
సిద్ధం తద్దశభిః కల్కైః నస్యపానానువాసనైః,
సమీక్ష్య వాతరోగీషు యథావస్థం ప్రయోజయేత్. 56.
పంచకాసాన్ క్షయం శ్వాసం పార్శ్వశూల మరోచకమ్,
సర్వాంగై కాంగరోగం శ్చ ప్లీహోర్ధ్వానిలం జయేత్. 57.
జీవకర్షభకౌ మేదే కాకోల్యా శూర్పపర్ణికే,
జీవంతీ మధుక శ్చైవ దశకో జీవకో గణః. 58.
ద్రోణపరిమితమగు నుదకములో సన్న రాస్నను దశమూలమును పిల్లిపిచ్చరను ఒక్కొక్కపలము చొప్పునను, ఉలవలు ఱేగుపండ్లు యవలును మూడు మూడు మానికలు చొప్పుననున్ను, మేకమాంసము 50 పలములు, జీవనీయగణములో చెప్పిన యౌషధములు ఒక్కొక్క పలమును, నేయి 64 పలములును దీని నన్నిటిని చేర్చి నేతిని పక్వముచేయవలయును. దీనితో వాతరోగముల విషయము లో నస్యము పానము అనువాసనలను తగుమాత్రముగా ప్రయోగింపవలయును. ఇయ్యది అయిదు తెఱంగులగు దగ్గులను క్షయ శ్వాసము పార్శ్వశూల అరోచకము సర్వాంగరోగము ఏకాంగరోగము, ప్లీహ ఊర్ధ్వ వాతము వీటిని జయించును. జీవకము ఋషభకము మేద మహామైద
ఆంధ్ర తాత్పర్యసహితము. 177
కాకో లిక్షీరకాకోలి బుద్ధి వృద్ధి జీవంతి జ్యేష్ఠమధుకము ఇవి పదియౌషధులుండును వంతీగణ మని చెప్పఁబడును.
-::- అగస్త్యహరీతకి. -::-
శ్లో. దశమూలీంస్వయంగుప్తాంశంఖపుష్పీంశఠీంబలామ్, హస్తిపిప్పల్యపామార్గ పిప్పలీమూల చిత్రకాన్. 59. భార్డ్గీ పుష్కరమూలం చ ద్విపలాంశం యవాఢకమ్, హరీతకీశతం చైకం జలే పంచాఢ కే పచేత్ 60. యవై స్స్విన్నైః కషాయం తం పూతం త చ్చాభయాశతమ్, పచేద్గుడతులాం దత్త్వా కుడపం చ పృథగ్ఘృతాత్. 61. తైలా త్సపిప్పలీచూర్ణాత్ సిద్ధశీతే చ మక్షికాత్, లిహ్యా ద్వేచాభయే నిత్యమతః ఖాదే ద్రసాయనమ్. 62. త ద్వలీపలితంహన్యా ద్వలామ్యుర్బలవర్ధనమ్, పంచకాసాన్ క్షయం శ్వాసం హిక్కా స్సవిషమజ్వరాన్. 63. హన్యా త్తథా గ్రహణ్యర్శోహృద్రోగారుచిపీనసాన్, అగస్త్యవిహితం ధన్య మిదం శ్రేష్ఠం రసాయనమ్. 64.
దశమూలములు పెద్దదూలగొండి శంఖపుష్పి కచ్చూరము ముత్తవపులగము ఏనుగుపిప్పళ్లు ఉత్తరేణి మోడి చిత్రమూలము గంటుభారంగి పుష్కరమూలము వీనినన్నింటిని రెండురెండు పలములును, యవలు 64 పలములును, 100 పలముల కరక్కాయలు వీటి నన్నింటిని అయిదు ఆఢకముల ప్రమాణపు నీటిలో పక్యము చేయవలయును. యవలు మెత్తఁబడగానే ఆకషాయమును వడియగడ్డి 25 పలముల కరక్కాయలయందు 100 పలముల బెల్లము 4 పలముల నేయిని కలిపి వండవలయును, తైలమును పిప్పలిచూర్ణమును నాలుగునాలుగు పలములచొప్పున చేర్చవలయును. పక్వమైపిమ్మట చల్లారిన తరువాత 4 పలముల తేనెను కలిపి యాల ప్రతినిత్యమును రెండురెండు కరక్కాయల చొప్పున రసాయనములను భక్షించురీతిని భక్షింపవలయును. ఇయ్యది ముడుతలుపడుట తలనైరియుటలను పోఁగొట్టును. బలమును ఆయుష్యమును మలమును వృద్ధి నొందించును. అయిదు తెఱఁగు లగు దగ్గులను క్షయరోగములను శ్వాసరోగమును వెక్కిళ్లను విషమజ్వరములను గ్రహణులను మూలరోగములను హృదయరోగములను ఆరుచిపీనసను పోఁగొట్టును. ఇయ్యది అగస్త్యమహామునిచేత నిర్మింపఁబడియెను. ధన్యమును శ్రేష్ఠము నగు రసాయనము కావున దీనిని అగస్త్యహరీతకి యందురు.
-::- వ్యాఘ్రహరీతకి. -::-
శ్లో. సమూలపుష్పచ్ఛద కంటకార్యా, స్తులాం జలద్రోణపరిప్లుతాం చ, హరీతకీనాం చ శతం నిదధ్యా దధాత్ర పక్త్వాచరణావశే
23
178 చక్రదత్త—౧౧. కాసరోగాధికారము.
(१७८ चक्रदत्त—११. कासरोगाधिकारमु.)
संस्कृत श्लोकः
सम. ६५.
गुडस्य दत्त्वा शतमेतदग्नौ विपक्वमुत्तीर्य ततस्सुशीते ।
कटुत्रिकं च द्विपलप्रमाणं पलानि षट् पुष्परसस्य तत्र ॥ ६६ ॥
क्षिपेच्चतुर्जातपलं यथाग्नि प्रयुज्यमानो विधिनावलेहः ।
वातात्मकं पैत्तिकषोद्भवं च द्विदोषकासानपि यांस्त्रीदोषान् ॥ ६७ ॥
क्षयोद्भवं च क्षतजं च हन्यात् सपीनसश्वासमुरःक्षतं च ।
यक्ष्माणमेकादशरूपमुग्रं भृगूपादिष्टं हि रसायनं स्यात् ॥ ६८ ॥
आन्ध्रटीका (तेलुगु व्याख्या)
देवनागरी लिप्यन्तरण:
वेळ्ळु, पूवुलु आकुलु वीटितो कूडिन वाकुडुचेट्टुनु 100 पलमुल तेच्चि 281 पलमुलनीटितो चेर्चवलयुनु. मरियुनु करककायलु ओक वंदयुनुकलिपि पक्वमु चेयवलयुनु. नीरु नाल्गवभागमु मिगुलु कलुगुनप्पुडु 100पलमुल बेल्लमुनंदु चेर्चि वंडवलयुनु. आपिम्मट दिंचि चक्कगा चल्लारिनपिम्मट शोंठि, मिरियमुलु पिप्पळ्ळु रेंडुपलमुलुनु पूदेने 6पलमुलुनु लवंगपुचेक्क, एलकुलु जापत्रि नागकेसरमुलु वीटिचूर्णमु नोकपलमुरु चेर्चि कलियबेट्टि लेहमुनुगा चेसिकोनि जठराग्नि ननुसरिंचि सेविंचु चुंडवलयुनु. इय्यदि वातपु दग्गुलनु पैत्यपु दग्गुलनु द्विदोषमुलचेत नगु दग्गुलनु त्रिदोषमुलवलन नगु दग्गुलनु क्षयदग्गुलनु पीनसश्वासमुलनु बोम्मु ब्रद्दलगुचुंडुटनु पदनोंकंडु तेऱंगुलगु क्षयरोगमुनु नशिंपचेयुनु. दीनिनि भृगुमहर्षि चेप्पेनु. इय्यदिये व्याघ्रीहरीतकि यनबडुनु.
इट्लु चक्रदत्तयंदु कासरोगाधिकार प्रकरणमु मुगिसेनु.
१२. हिक्काश्वासाधिकारमु।
श्लो. हिक्काश्वासातुरे पूर्वं तैलाक्तैस्स्वेद इष्यते, स्निग्धैर्लवणयोगैश्च मृदु र्वातानुलोमनम्। १। ऊर्ध्वाधश्शोधनं शक्ते दुर्बले शमनं मतम्, कोलमज्जाञ्जनं लाजातिक्ता काञ्चनगैरिकम्। २। कृष्णाधात्री सिता शुंठी कासीसं दधिनाम च, पाटल्यास्सफलं पुष्पं कृष्णाखर्जूरमुस्तकम्। ३। षडेते पादिका लेहाः हिक्कानां मधुसंयुताः, मधुकं मधुसंयुक्तं पिप्पलीशर्करान्विता। ४। नागरं गुडसंयुक्तं हिक्काघ्नं नावनत्रयम्, स्तन्येन मक्षिकाविष्ठा नस्यं वा लक्तकाम्बुना। ५। योज्यं हिक्काभिभूताय स्तन्यं वा चन्दनान्वितम्, मधुसौवर्चलोपेतं मातुलङ्गरसं पिबेत्। ६। हिक्कार्तस्स्य पयश्चागं हितं नागरसाधितम्, कृष्णाऽमलकशुण्ठीनां चूर्णं मधुसितायुतम्। ७। मुहुर्मुहुः प्रयोक्तव्यं हिक्काश्वासनिवारणम्, हिक्काश्वासी पिबेद् भार्गीं सविश्वामुष्णवारिणा। ८। नागरं वा सिता भार्गी सौवर्चलसमन्वितम्। शृङ्गी कटुत्रिकफलात्रयकण्टकारी भार्गी सपुष्करजटालवणानि पञ्च, चूर्णं पिबेदशिशिरेण जलेन हिक्काश्वासोर्ध्ववातकसनारुचिपीनसेषु। ९। अभयानागरकल्कं पौष्करयवशूकमरिचकल्कं वा, तोयेनोष्णेन पिबेत् श्वासी हिक्की च तच्छान्त्यै। १०। अमृतानागरभार्गीव्याघ्रीपर्णाशसाधितः क्वाथः, पीतस्सकणाचूर्णः कासश्वासौ जयत्याशु। ११।
वेक्किळ्ळु श्वास गलिगि बाधपडु रोगिविषयमुन मुन्दुगा नूनेनु चरिमिन पदार्थमुलचेत गानि, मृदुवुलगु लवणयोगमुलचेत गानि चेमटनु पुट्टिंचुट युत्तममु, वातमुनु अनुकूलमुगा वर्तिंपचेयुटयुनु मंचिदे
180 చక్రదత్త—౧౨. హిక్కాశ్వాసాధికారము.
యగును. రోగి బలముగలవాఁడై యున్నయెడల, వమనమునకును జూలాబునకు అనఁగా ప్రవర్తులకు నిచ్చుచుండవలయును. దుర్బలుఁ డైనయెడల శమనమగు నట్టులు శాంతి నొందించు నౌషధముల నుపయోగింపవలయును. రేగుచెక్క, సౌవీరాంజనము, పేలాలు, కటుకరోహిణి, ఉమ్మెత్త, పిప్పళ్ళు, ఉసిరికపప్పు, కలకండ, శొంఠి, అన్నభేది, వెలగకాయ, కలిగొట్టుచెట్టు, పువ్వులు, ఫలములు, పిప్పళ్ళు, ఖర్జూర గు తుంగముస్తలు ఈయాలు అవలేహములను తేనెతో కలిపి సేవించిన వెక్కిళ్ళను పోఁగొట్టును. తేనెతోకలిపిన యష్టిమధుకము కలకండతోచేర్చినపిప్పళ్ళు, బెల్లముతో కలిపిన శొంఠి, ఈమూఁడు నాసికావిధులును వెక్కిళ్లను పోఁగొట్టును. చనుబాలలో ఈగవిష్ఠను (అనఁగా మైనమును) కలిపి యుపయోగించిన నస్యముగాని చనుబాలలో చందనముకలిపియుపయోగించిన నస్యముగాని వెక్కిళ్లనుపోఁగొట్టును. తేనె సౌవర్చలవణము వీటితోకూడిన మాదిఫలరసముగాని, శొంఠ్యాదికలిపిన మేకపాలుగాని వెక్కిళ్ళు రోగముగలవారికి హితమునుగలిగించును. పిప్పళ్ళు ఉసిరిక శొంఠి వీటిచూర్ణమును తేనెతోను కలకండతోను కలిపి మాటిమాటికి ఇచ్చుచున్నయెడల వెక్కిళ్ళు శ్వాసయును తొలఁగి చనును. గంటుభారంగి శొంఠినిగాని, శొంఠి గంటుభారంగి సౌవర్చలవణము వీటిను గాని వేడినీటితో కూడా సేవించినయెడల వెక్కిళ్ళు శ్వాసయును తగ్గును. శృంగి శొంఠి మిరియములు పిప్పళ్ళు కరక్కాయ తాడికాయ ఉసిరికపప్పు వాకుడు గంటుభారంగి పుష్కరమూలము యవలు శూకధాన్యము పంచలవణములు వీటిని చూర్ణము చేసి వేడినీళ్లతో గూడ చేర్చికొని వెక్కిళ్ళు శ్వాస ఎగతోపు దగ్గు అరుచి పీనస ఈరోగములు కలిగినప్పుడు త్రాగవలయును. కరక్కాయలను శొంఠిని కల్కముచేసి గాని పుష్కరమూలము యవక్షారము మిరియములు వీనికల్కముగాని వేడినీళ్లతో గూడను శాంతికలుగుకొఱకు శ్వాసము వెక్కిళ్ళు కలవారు త్రాగవలయును. తిప్పతీగ శొంఠి బ్రహ్మదండి నేలములక నల్లగగ్గెర వీటితో సిద్ధము చేయఁబడిన కషాయములో పిప్పళ్ల చూర్ణమును వేసికొని త్రాగినయెడల కాసశ్వాసములను జయింపఁగలడు.
దశమూల క్వాథము.
శ్లో. దశమూలీకషాయ స్తు పుష్కరేణ విచూర్ణితః,
శ్వాస కాసప్రశమనః పార్శ్వహృచ్ఛూలనాశనః. 12.
కులుత్థనాగరవ్యాఘ్రీ వాసాభిః క్వాథితం జలమ్,
పీతం పుష్కరసంయుక్తం హిక్కాశ్వాసనిబర్హణమ్. 13.
గుడం కటుకతైలేన మిశ్రయిత్వా సమం లిహేత్,
త్రిసప్తాహప్రయోగేణ శ్వాసం నిర్మూలతో జయేత్. 14.
శృంగీమహౌషధకణాఘన పుష్కరాణాం,
చూర్ణం శఠీమరిచశర్కరయా సమే
181 ఆంధ్ర తాత్పర్యసహితము.
తమ్, క్వాథేన పీత మమృతావృషపంచమూల్యాః, శ్వాసం త్ర్యహేణ శమయే దతిదోష ముగ్రమ్. 15. హరిద్రాం మరిచం ద్రాక్షాం గుడం రాస్నాం కణాం శఠీమ్, జిహ్వా త్తైలేన విలిహన్ శ్వాసా న్నాప్రాణహారా నపి. 16. హిక్కాం హరతి ప్రబలాం ప్రబలంశ్వాసం చ నాశయ త్యాశు, శిఖిపుచ్ఛభూతిపిప్పలి చూర్ణం మధుమిశ్రితం లీఢమ్. 17. కర్షం కలిఫలచూర్ణం, లీఢం చాత్యంతమిశ్రితం మధునా, అచిరాద్ధరతి శ్వాసం ప్రబలా ముద్ధంసికాం చైవ. 18.
దశమూలముల కషాయములో పుష్కరమూలముల చూర్ణమును వేసికొని త్రాగినయెడల శ్వాసము దగ్గు పార్శ్వపునొప్పి హృదయశూలము వీటిని నశింపజేయును. ఉలవలు శొంఠి నేలములక అడ్డసరము వీటితోటి సిద్ధముచేయఁబడిన కషాయోదకమును, పుష్కరమూలమును చేర్చికొని త్రాగినయెడల వెక్కిళ్ళును శ్వాసమును నశించును. బెల్లమును కటుక తైలముతో సమానభాగమునుగా గ్రహించి రెంటింటిని కలిపి సేవింపుచుండవలయును. ఇద్దాని నిరువదియొక్క రోజు సేవించినయెడల శ్వాస రు నిర్మూలముగా నశించును.
తిప్పతీగె, అడ్డసరము, పిప్పళ్లు, తుంగముస్తలు, పుష్కరమూలము, కచ్చూరము, మిరియములు వీటిని చూర్ణముచేసి కండచక్కెరగా నందునఁ గలిపి, తిప్పతీగ అడ్డసరములో బెట్టిన కషాయమును చేర్చి మూడురోజులు త్రాగినయెడల మిక్కిలి భయంకరములగు శ్వాసములు కూడ నష్టములు కాఁగలవు. పసపు, మిరియములు, ద్రాక్ష, బెల్లము, సన్నరాస్న, పిప్పళ్లు, కచ్చూరము వీటిని నూనెలో కలిపి సేవించిన ప్రాణముల నపహరించునంతవియైన నగు శ్వాసములు నాశనమునొందును. నెమలివెన్నులు గాల్చి చేసిన బూడిదను పిప్పళ్ల చూర్ణములో కలిపి అందు తేనెను చేర్చి భక్షించినయెడల వెక్కిళ్లు భయంకరములగు శ్వాసములు నష్టము లగును. పదిమాషములయెత్తు తాడిచూర్ణమును చేసి స్వచ్ఛమగు తేనెలో చేర్చి సేవించిన భయంకరము లైన వెక్కిళ్లైనను శీఘ్రముగా నశించును.
❧ హింస్రాద్యఘృతము. ❧
శ్లో. హింస్రా విడంగ పూతీక త్రిఫలా వ్యోష చిత్రకైః, ద్విక్షీరం సర్పిషః ప్రస్థం చతుర్గుణజలాన్వితం. 19. కోలమాత్రైః పచే త్తద్ధి కాసశ్వాసం వ్యపోహతి, అర్శాం స్యరోచకం గుల్మం శకృద్భేదం క్షయం తథా. 20.
హింస్రయను ద్రవ్యము [అనఁగా నల్ల కుప్పియంటు] వాయువిడంగములు, కానుగుచెక్క, కరకకాయలు, శొంఠి, తాడి, ఉసిరిక, మిరియములు, పిప్పళ్ళు, చిత్రమూ
182 चक्रदत्त—१२. हिक्काश्वासाधिकारमु.
लमु वीनि नन्निटिनि एन्निदिनि दिमाषमुल चोप्पुननु, पालु 32 पलमुलु, नेयि 16 पलमुलु, नीरु 64 पलमुलु वीनि नन्निटिनिकलिपि नेतिनि काञ्चवलयुनु. ईनेयि दग्गुलनु श्वासमुलनु मूलरोगमुलनु अरोचकमुलनु गुल्मव्याधुलनु विड्विबन्धमुनु क्षयमुनु नशिम्पं जेयुनु. इय्यदि हिंस्राद्याघृत मनंबडुनु.
तेजोवतीघृतमु.
श्लो. तेजोवत्यभया कुष्ठं पिप्पली कटुरोहिणी, भूतिकं पौष्करं मूलं पलांशं चित्रकं शठी. 21.
सौवर्चलं त्र्यूषणं लवणं बिल्वसैन्धिका, तालीसपत्रं जीवन्ती वचा त्रैरक्षसं समितैः. 22.
हिङ्गुपादै र्घृतं प्रस्थं पचेत्तोयचतुर्गुणे, एतद्व्यथाबलं पीत्वा हिक्काश्वासा जयेन्नरः. 23.
शोफानीलोदरो ग्रहणी हृत्पार्श्वरुज एव च.
चव्यमु, करककायलु, चेंगलुवकोष्टु, पिप्पळ्ळु, कटुकरोहिणी, कामंचि, पुष्करमूलमु, मोदागूड, चित्रमूलमु, कच्चूडमु, सौवर्चलवणमु, नेल ताडि, सैन्धवलवणमु, मारेडुचक्क, ताडीशपत्री, जीवंतियनुद्रव्यमु, वस वीनि नन्निटिनि ओक्कोक्ककर्षमु चोप्पुन तीसिकोनि मूडु माषमुलयॆत्तु इंगुवनु कलिपि नालुगुदेट्लिनीळ्ललो 16 पलमुल नेतिनि वंडवलयुनु. ईनेतिनि बलानुसारमुगा त्रागिन मनुष्युंडु वेक्किळ्लनु, श्वासमुनु, शोफनु, मूलरोगमुलनु, ग्रह णुलनु, रॊम्मुनोप्पि, पार्श्वपुनोप्पुुलनु जयिंचुनु.
भार्गीगुडमु.
श्लो. शतं संगृह्य भार्ग्यास्तु दशमूलात् तथा परम्. 24.
शतं हरीतकीनां च पचेत्तोयचतुर्गुणे, पादावशेषे तस्मिंस्तु रसे वस्त्रपरिस्रुते. 25.
आलोद्य च तुलां पूतां गुडस्य त्वग्भयां ततः, पुनः पचेत्तु मृद्वग्नौ यावल्लेहत्व मागतम्. 26.
शीतेषु मधुना श्चात्र षट्पलानि प्रदापयेत्, त्रिकटु त्रिसुगंधं च पलिकानि पृथक्पृथक्. 27.
कर्षद्वयं यवक्षारं संचूर्ण्य प्रक्षिपेत्ततः, भक्षयेदभयां मेकां लेहस्यार्धपलं लिहेत्. 28.
श्वासं सुदारुणं हन्ति कासं पंचविधं तथा, स्वरावर्णप्रदो ह्येष जरराग्नेश्च दीपनः 29.
फलोल्लेखागते माने न द्वैगुण्य मिहेष्यते, हरीतकीशतस्यात्र प्रस्थत्वादार्थकंजलम्.
ఆంధ్రతాత్పర్యసహితము. 188
గంటుభారంగి నూరుపలములును, దశమూలములు 100పలములును, కరక కాయలు నూరు వీటినినాలుగు రెట్లధికముగా నీటిలో వండి చక్కగా నుడికిన తరువాత నాల్గవభాగము నీరు మిగిలియుండగా దించి ఆరసమును వడియకట్టి, అందులో 100పలముల బెల్లమును కలిపి, మఱియును చక్కగా కలియునట్లు కలియంబెట్టి కరక కాయల చూర్ణము నందు వైచి సన్నని మంటపైనుడకఁబెట్టి లేహపు పాకమునకు వచ్చునంతవరకు నుంచి పిమ్మట చల్లార్చి 6పలముల తేనె నందు కలుపవలయును. శొంఠి, మిరియములు, పిప్పళ్ళు, లవంగపుపట్ట, ఏలకులు, జాపత్రీ వీటిని వేర్వేరుగా పలముచొ॥ తెచ్చి యవక్షారమును 20మాషముల యెత్తు తెచ్చి చూర్ణముచేసి కలుపవలయును. పిమ్మట నొక్కొక్క కరక కాయను తినుచు ఒకపలముయ లేహమును సేవించుచు వచ్చినయెడల భయంకర మగు శ్వాసము పంచవిధము లగు దగ్గులును నశించును. ఇయ్యది స్వరమును, కాంతి నిచ్చును. జఠరాగ్నిని కూడ దీపింపఁజేయును. పలమని వ్రాయుటచేత కొలతలో రెట్టింపు అవసరము లేదు. నూరుకరకకాయ లొక ప్రస్థము అగుచున్నవి. కావున నాఢకము అనగా 64పలముల ప్రమాణమునే నీటిని గ్రహింపవలయును. ఇయ్యదియే భార్గీగుడ మనఁబడును.
-::- కులుత్థగుడము. -::-
శ్లో. కులత్థం దశమూలం చ తథైవ ద్విజయష్ట్రీకా, శతం శతం చ సంగృహ్య జలద్రోణే విపాచయేత్. 31.
పాదావశేషే తస్మింస్తు గుడస్యార్థతులాం క్షిపేత్, శీతీభూతేచ పక్వేచ మధునో౭ష్టౌ పలాని చ. 32.
షట్పలాని తుగాక్షీర్యాః పిప్పల్యా చ ఫలద్వయం, త్రిసుగంధిక యుక్తం తత్ఖాదే దగ్నిబలం ప్రతి. 33.
శ్వాసం కాసం జ్వరం హిక్కాం నాశయే త్తమకం తథా, ప్రతిశ్యంద్రోణనియమాత్ జ్ఞేయం ద్రోణత్రయంత్యిహ. 34.
ఉలవలు దశమూలములు బృహదొంది వీటినన్నిటిని 100పలముల చొప్పున తెచ్చి ద్రోణపరిమిత మగు నీటిలో వండి కాలుభాగము నీళ్ళుండగా 50పలముల బెల్లమును వేయవలయును. చక్కగా పాకమై చల్లారిన పిమ్మట తవక్షీరి 6పలములు పిప్పళ్ళు 2పలములు, లవంగపుపట్ట, ఏలకులు, జాపత్రీయునుకలిపి జఠరాగ్ని ననుసరించి భక్షింపవలయును. ఇయ్యది శ్వాసమును దగ్గును జ్వరమును వెక్కిళ్ళను తమకమును నశింపఁజేయును. నూరుపలములు ద్రోణ మను నియమముతో నిపాక మునందు మూడుద్రోణముల నీటిని గ్రహింపవలయును.
ఇట్లు చక్రదత్తయందు హిక్కాశ్వాసాధికార ప్రకరణము ముగిసెను.
౧౩. స్వరభేదాధికారము.
స్వరభేదమునందు కొన్నియుపాయములు.
శ్లో.
వాతే సలవణం తైలం పిత్తే సర్పిస్సమాక్షికమ్,
కఫే సక్షారకటుకం క్షౌద్రం కడవ ఇష్యతే ॥ 1 ॥
గలే తాలుని జిహ్వాయాం దంతమూలేషు చ శ్రితః,
తేన నిష్కృష్యతే శ్లేష్మా స్వర శ్చాస్య ప్రసీదతి ॥ 2 ॥
ఆర్ద్యే కోష్ణం జలం పేయం దగ్ధ్వా ఘృతగుడౌదనమ్,
క్షీరాన్నపానం పిత్తోత్థే పిబే త్సర్పి రతంద్రితః ॥ 3 ॥
పిప్పలీ పిప్పలీమూలం మరిచం విశ్వభేషజమ్,
పిబే న్మూత్రేణ మతిమా న్కఫజే స్వరసంక్షయే ॥ 4 ॥
స్వరోపఘాతే మేదోజే కఫవ ద్విధి రిష్యతే,
క్షయజే స్వరజే చాపి ప్రత్యాఖ్యాయ సమాచరేత్ ॥ 5 ॥
వాతమువలన నగు స్వరభేదమునందు యవక్షారమును తైలముతోను పిత్తస్వరభేదమునందు తేనెకలిసిన నేతిని, కఫస్వరభేదమునందు ఉప్పు కారము తేనెగల కబలమును ఉపయోగించుట యుత్తమము. గొంతుక దవడలు నాలుక దంతమూలములు వీటిని ఆశ్రయించికొనిన కఫము, ఈ ప్రయోగమువలన బయలుపడును. ఇట్టిరోగముగలవానిస్వరము చక్కగాకూడనగును. వాతస్వరభేదమునఁడు బెల్లమునుచేర్చిననేతిని బియ్యమునభక్షించి కొంచెము వేడినీరును త్రాగుట మంచిది. పిత్తస్వరభేదమునందు నెయ్యి పాలతోటియన్నమును తినినపిమ్మట సావకాశముగా నేతిని త్రాగవలయును. పిప్పళ్లు, మోడి, మిరియములు, శొంఠి వీటిని చూర్ణముచేసి ఆవుపంచితముతో త్రాగుట, కఫస్వరభేదమునకు మంచిది. మేదస్సుఅతిశయించుటచేతఁ బుట్టిన స్వరభేదమునందు కఫస్వరభేదమునందు వలెనే చికిత్స చేయవలయును. క్షయవలనఁ గాని సన్నిపాతమువలనఁ గాని పుట్టిన స్వరభేదమునందు సాధ్యము కాదను నమ్మకముతోనే చికిత్స చేయవలయును.
చవ్యాదిచూర్ణము.
శ్లో.
చవ్యామ్లవేతస కటుత్రికతింతిడీక తాలీసజీరకతుగాదహనై స్సమాంశైః,
చూర్ణం గుడప్రముదితం త్రిసుగంధియుక్తం వైస్వర్యపీనసకఫారుచిషు ప్రశస్తమ్ ॥ 6 ॥
తైలాక్తం స్వరభేదే వా ఖదిరం ధారయే న్ముఖే,
పథ్యాం పిప్పలియుక్తాం వా సంయుక్తాం నాగరేణ
ఆంధ్రతాత్పర్యసహితము. 185
వా. 7. అజమోదాం నిశాం ధాత్రీం క్షారం వహ్నిం విచూర్ణ్య చ, మధుసర్పిర్యుతం లీఢ్వా స్వరభేదం వ్యపోహతి. 8. కలితరుఫలసింధు కణా చూర్ణం తక్రేణ లీఢ ముపహరతి, స్వరభేదం గోపయసా పీతం వా ౭మలకచూర్ణం చ. 9. బదరీపత్రకల్కం వా ఘృతభృష్టం స సైంధ వం, స్వరోపఘాతే కాసే చ లేహ మేనం ప్రయోజయేత్. 10. శర్క రామధుమిశ్రాణి శృతాని మధురై స్సహ, పిబే త్పయాంసి యస్యో చ్చై ర్వదతో ౭భిహత స్స్వరః. 11.
చవ్యము, ఆమ్లవేతసము, శొంఠి, మిరియములు, పిప్పళ్లు, ఉసిరిక, తాడిశపత్రి, జీలకఱ్ఱ, వంశలోచనము, చిత్రమూలమువీనిని సమానభాగములను తెచ్చి చూర్ణముచేసి, బెల్లమునందు కలిపి, పిమ్మట లవంగపుపట్ట, ఏలకులు, జాపత్రి వీటిని చూర్ణముచేసి పైదానిలోనఁ జేర్చి భక్షించినయెడల స్వరభేదమునందును, పీనస, కఫము అరుచి మున్నగువానియందును శ్రేష్ఠము. లేనిచో స్వరభేదము కలిగినప్పుడు నూనెలో నానవైచిన కాచును బుగ్గయం దుంచుకొనవలయును. ఇదియును కానిచో శొంఠితో కడకకాయను పుక్కిటిలో నుంచుకొనవలయును. వామము, పసుపు, ఉసిరిక, యవక్షారము, చిత్రమూలము వీటిని చూర్ణము చేసి తేనెను నేతిని యందు చేర్చుకొని భక్షించినయెడల స్వరభేదములు నశించును. తాడికాయ, సైంధవలవణము, పిప్పళ్లు వీటిచూర్ణమును మజ్జిగలో కలిపి సేవించినను కాని, ఆవుపాలతో ఉసిరికచూర్ణమును సేవించినను కాని స్వరభేదములు నశించును. లేకున్న రేగు ఆకు కషాయమును నేతితో చేర్చి సైంధవలవణమునందు కలిపి స్వరభేదమునందును, దగ్గులయందును ప్రయోగింపవలయును. పెద్దగా నఱచి మాటలాడుటచేత నెవ్వనికి స్వరము పడిపోవునో వాడు చక్కెర, తేనెను కలిపిన కషాయములను మధురపదార్థములతోటి త్రాగవలయును.
కంటకారీఘృతము.
శ్లో. వ్యాఘ్రీస్వరస విపక్వం రాస్నావాత్యాల గోక్షుర వ్యోషైః,
సర్పి స్స్వరోపఘాతం హన్యా త్కాసం చ పంచవిధం. 12.
శుష్కద్రవ్య ముపాదాయ స్వరసానా మసంభవే,
వారిణ్యష్టగుణే సాధ్యం గ్రాహ్యం పాదావశేషితం. 13.
వాకుడురసములో సన్నరాష్ట్ర, ముత్తవపులగము, పల్లేరు, శొంఠి, మిరియములు, పిప్పళ్ళు వీటిని కల్కముచేసి దానిలో నేతిని పక్వము చేయవలయును. ఇయ్యది స్వర
24
186 చక్రదత్త — ౧౩. స్వరభేదాధికారము.
భేదములను, అయిదువిధము లగు దగ్గులను నశింపఁ జేయును. స్వరసము లేనిచో ఎండినదానినైనను గ్రహింపవచ్చును. అప్పుడు ఎనిమిదిరెట్ల నీటిలో వండవలయును. నాలుగవభాగము నీరు మిగిలియుండినప్పుడు దించి సేవింపవలయును. ఇయ్యది కంటకారి ఘృత మన బడును.
భృంగరాజఘృతము
శ్లో. భృంగరాజామృతావల్లీ వాసకదశమూలకాసమర్దరసైః,
సర్పిస్సపిప్పలీకం సిద్ధం స్వరభేదకాసజి న్నృణామ్. 14.
గుంటకలగరాకు, తిప్పతీగ, అడ్డసరము, దశమూలములు, కసిగెందవేరు వీటిరసమును తెచ్చి యందులో నేతిని పోసి వండవలయును. పక్వమైన పిమ్మట నందులోన పిప్పళ్లచూర్ణమును కలిపి, తేనెతో సేవించినయెడల స్వరభేదమును దగ్గులును నశించిపోవును. ఇయ్యది భృంగరాజఘృత మనఁబడును.
ఇట్లు చక్రదత్తయందు స్వరభేదాధికార ప్రకరణము ముగిసెను
౧౪. అరోచకాధికారము.
అరోచకమునకు సాధారణములగు నుపాయములు.
శ్లో. వాంతిం సమీరణే పిత్తే విరేకం వమనం కఫే, కుర్యా ద్ధృద్యానుకూలాని హర్షణం చ మనోఘ్నజే. ౧.
వాంతో వచాద్భి రనిలే నిధివత్పిబేత్తు స్నేహాంశ్లతోయ మదిరాన్వితమేవ చూర్ణం, కృష్ణావిడంగ యవభస్మక రేణుభార్గీ రాస్నేలహింగులవణోత్తమనాగరాణాం. ౨.
పైత్తే గుడాంబుమధురై ర్వమనం ప్రశస్తం లేహ్యా స్ససైంధవసితామధుసర్పిరిష్టం, నింబాంబుఛర్దితవతః కఫజే తు పానం రాజద్రుమాంబు మధునా సహ దీప్యకాఢ్యం. ౩.
చూర్ణం యదుక్త మథవా నిలజే తదేవ, సర్వైశ్చ సర్వకృతమేవ ముపక్రమేచ్చ.
వాతముచేత నగు నరోచకమున వాంతికి తీసికొనవలయును. పిత్తారోచకమునందు ప్రవర్తికి తీసికొనవలయును. కఫారోచకమునందు వాంతికి తీసికొనవలయును. మనోవ్యాకులతచేతనగు నరోచకములకు మనస్సంతుష్టి కలిగించికొనవలయును. వాతారోచకమునందు వసను కషాయముగా గాచియును, వమనములైన రోగి చమురుపదార్థములు, వేడినీరు, కల్లు వీటిలో దేనినైన నొకదానిని చేసికొని గాని పిప్పళ్లు, వాయువిడంగములు, యవక్షారములు, రేణుకలు, గంటుభారంగి, సన్నరాస్న, ఏలకులు, ఇంగువ, సైంధవలవణము, శొంఠి వీటిచూర్ణమున కలిపికొని త్రాగవలయును. పిత్తారోచకమునందు బెల్లపుపానకమును, మధురపదార్థములను పుచ్చుకొని వాంతిచేసికొనుట యుతమము. సైంధవలవణము, చక్కెర, తేనెయును నుత్తమములే. నిమ్మపండ్లరసముతో వాంతికి తీసికొనువాఁడలును, కఫారోచకమునందును రేలచెక్కకషాయములో తేనెతో డసరపుచూర్ణమును కలిపి త్రాగినను, వాతారోచకమునందువియేచూర్ణములు వెనుక చెప్పఁబడెనో, వానిని సేవించినగాని హితకరమగును. సన్నిపాతారోచకమునందు అన్నియౌషధములచేతను చికిత్స చేయవలయును.
అరోచకమును పోఁగొట్టు నుపాయములు.
శ్లో. కుష్ఠ సౌవర్చలా జాజీ శర్కరా మరిచం బిడం, ధాత్రీలాపద్మకోశీర పిప్పలీచందనోత్పలమ్. ౪.
లోధ్రం తేజోవతీ పథ్యా త్ర్యూషణం సయవాగ్రజం, ఆర్ద్రదాడిమనిర్యాస శ్చాజాజీశర్కరాయుతః. ౫.
సతైలమాక్షికా శ్చైతే చత్వారః కుడవగ్రహాః, చతురో
188 చక్రదత్త—౧౪. అరోచకాధికారము.
రోచకా హ్నన్యు ర్వాతాద్యైకజసర్వజాన్. 6. త్వఙ్ముస్త మేలాధా
న్యాని ముస్తా మామలకానిచ, త్వక్చ దార్వీయవాన్యా శ్చ పిప్పల్య
స్తేజవ త్యపి. 7. యమానీ తింతిడీకం చ పంచై తే ముఖశోధనాః, ఆమ్లి
కాగుడతోయం చ త్వగేలామరిచాన్వితం. 8. శ్లోకపాదై రభిహితాః
సర్వారోచక నాశనాః, ఆమ్లికా గుడతోయం చ త్వగేలామరిచాన్వి
తం. 9. అథ కృచ్ఛ్రందరోగేషు శస్తం కబలధారణం, కార్పావ్యాజాజిమ
రిచం ద్రాక్షా వృక్షామ్లదాడిమం. 10. సౌవర్చలం గుడం క్షౌద్రం సర్వా
రోచకనాశనం. త్రీయూషణాని త్రిఫలా రజనీద్వయంచ చూర్ణీకృ
తాని యవశూకవిమిశ్రితాని, క్షౌద్రాన్వితాని వితరే న్ముఖధారణార్థ
మన్వాని తిక్తకటుకాని చ భేషజాని. 11. విట్చూర్ణ మధుసంయుక్తో
రసో దాడిమసంభవః, అసాధ్యా మపి సంహన్యా దరుచిం వక్త్రధారితః.
1 కోష్ఠు, సౌవర్చలవణము, జీలకఱ్ఱ, కలకండ, మిరియములు, వాయువిడంగములు; 2 ఉసిరిక, ఏలకులు, పద్మాక్షి, వట్టివేళ్లు, పిప్పళ్లు, చందనము, కమలములు; 3 లొద్దుగ, తేజోవతి, కరకకాయలు, శొంఠి, మిరియములు; 4 యవక్షారము, అల్లము, దానిమ్మకాయలజిగురు, జీలకఱ్ఱ, కండచక్కెర, తైలము, తేనె. ఇట్లు నాలుగుభాగములుగా చెప్పఁబడిన నాలుగుయోగములను కబలగ్రహణులు, వాతములు మున్నగు అనేకదోషజములు ద్విదోషజములు త్రిదోషజములు నగు అరోచకములను పోఁగొట్టును. 1 లవంగపుపట్ట, తుంగముస్తలు, ఏలకులు, ధనియములు; 2 ఉసిరిక, లవంగపుపట్ట, మ్రానిపసపు, తుంగముస్తలు; 3 మ్రానిపసపు, యమానియును. 4 పిప్పళ్లు, తేజోవతియును; 5 ఓమము, బచ్చలి ఈయైదువర్గములును ముఖమును చక్కఁగా శుద్ధముగా చేయును. అరోచకమును పోఁగొట్టును. ఉసిరిక బెల్లము వీనితోచేసిన పానకములో లవంగపుపట్ట, ఏలకులు, మిరియములు కలసి యుండఁగా చేసికొని ముఖమునం దుంచికొనవలయును. ఇయ్యది పీడతీసి చికిత్సచేయ నలవిగాని రోగములయందు హితమును చేయును. నల్లజీలకఱ్ఱ తెల్లజీలకఱ్ఱ ద్రాక్ష చింతపండు దానిమ్మగింజలు సౌవర్చలవణము బెల్లము తేనె వీటినినూరి ముద్దచేసి పుక్కిటనుంచికొనిన నన్నివిధములగు నరోచకములునునశించును. శొంఠిమిరియములు పిప్పళ్లు కరకకాయలు తాడికాయలు ఉసిరిక పసపు మ్రానిపసపు యవక్షారము వీటిని చూర్ణముఁజేసి తేనెలోకలిపి నాకినయెడలను, చేదు కారముగల ఇతరవస్తువులనుగాని నోటిలోనుంచుకొనుట కుపయోగించుకొనినను అరోచకములు నశించును. బిడాలలవణమును తేనెలో కలిపి దానిమ్మరసముచేర్చి నోటియందుంచికొనిన మిక్కిలి నసాధ్యము లగు నరోచకములు నశించును.
ఆంధ్ర తాత్పర్యసహితము. 189
యవానీషాడబము.
శ్లో. యవానీ తింతిడీకం చ నాగరం చామ్లవేతసం, దాడిమం బదరం చామ్లం కార్షికా ణ్యుపకల్పయేత్. 13.
ధాన్యసౌవర్చలాజాజీ వరాంగం చార్ధకార్షికం, పిప్పలీనాం శతం చైకం ద్వే శతే మరిచస్య చ. 14.
శర్కరాయా శ్చ చత్వారి పలా న్యేకత్ర చూర్ణయేత్, జిహ్వావిశోధనం హృద్యం తచ్చూర్ణం భక్తరోచనం. 15.
హృత్పీడాపార్శ్వశూలఘ్నం విబంధానాహనాశనం, కాసశ్వాసహరం గ్రాహి గ్రహణ్యర్షోవికారనుత్. 16.
వామము చింతపండు శొంఠి ఆమ్లవేతసము దానిమ్మ రేగు ఉసిరిక వీటి నన్నిటిని ఒక్కొక్క కర్షము చొప్పున తీసికొనవలయును. ధనియములు సౌవర్చలవణము జీలకఱ్ఱ త్రిఫలములు వీటిని కర్ధముచొప్పునను, పిప్పళ్ళు 100 పలములు, 200 పలములు మిరియములు, చక్కెర నాలుగుపలములు నొకటిగా చేర్చి చూర్ణముచేయవలయును. ఈ చూర్ణము నాలుకను శుద్ధముగా చేయును. సుందరముగా నుంచును. అరోచకము హృదయపీడ పార్శ్వపునొప్పి విబంధము అనాహము దగ్గు గ్రహణి సంగ్రహణి మూలరోగము మున్నగువానిఁ బోఁగొట్టును. మలమును గట్టిపఱచును. ఇయ్యది యవానీషాడబ మనఁబడును.
కలహంసక లేహము.
శ్లో. అష్టాదశ శిగ్రుఫలా న్యథ దశమరిచాని వింశతిశ్చ పిప్పల్యః,
ఆర్ద్రకపలం గుడపలం ప్రస్థత్రయ మారణాళవృక్షస్య. 17.
ఏతద్విడలవణయుతం భుజాహతం సురభిగంధాఢ్యం,
వ్యంజనసహస్రఘాతి జ్ఞేయం కలహంసకం నామ. 18.
మునగవిత్తులు 18 పలములు, మిరియములు 10 పలములు, పిప్పళ్ళు 20 పలములు అల్లము 1 పలము, బెల్లము పలము, గంజి మూడుమానికలు వీటితో బిడాలలవణముచేర్చి తెడ్డుతో చక్కఁగా మంచివాసన వచ్చు వరకు కలియఁబెట్టి వండుచులవంగపుపట్ట ఏలకులు జాపత్రి వీటిచూర్ణమును వేసి సేవించిన యెడలను వేలకొలది వ్యంజనములనుగూడ నశింపఁజేయును. ఇయ్యది కలహంసక మనులేహము.
ఇట్లు చక్రదత్తయందు అరోచకాధికార ప్రకరణము ముగిసెను.
౧౫. ఛర్ద్యధికారము.
శ్లో. ఆమాశయోత్థేశ్శభవా హి సర్వా శ్ఛర్ద్యో మతా లంఘన మేవ తస్మాత్, ప్రాక్కారయే న్మారుతజాం విముచ్య సంశోధనం వా కఫపిత్తహారీ. 1. హన్యాత్ క్షీరోదకం పీతే ఛర్దిం వమనసంభవాం, ససైంధవం పిబే త్సర్పిః వాతచ్ఛర్దినివారణం. 2. ముద్గామలకయూషం వా ససర్పిష్కం ససైంధవం, యవాగూం మధుమిశ్రాం వా పంచమూలీకృతాం పిబేత్. 3.
సమస్తము లగు ఛర్దిరోగములును ఆమాశయములో ఖేదన కలుగుటవలననే పుట్టుచున్నవి. కావున, ఒక్క వాతమువలన నగు ఛర్దిని వదలిపెట్టి తక్కిన యన్నిటికిని లంఘనమును గాని, కఫమును పిత్తమును అణఁచెడి శోధనను గాని చేయవలయును. పాలను నీటిలొ కలిపి కొని త్రాగినయెడల వమనఛర్దులు నివారించును. సైంధవలవణమును చేర్చికొని నేయిని త్రాగినయెడల వాతముచేత నగు ఛర్దులు నివారించును. పెసర ఉసిరిక వీటితో గంజినీ కాచికొని సైంధవలవణమును చేర్చికొని త్రాగినను, తేనెను చేర్చికొని గంజిని త్రాగినను, పంచమూలకషాయమును త్రాగినను ఛర్దులు నశించును.
పిత్తఛర్దికి ఉపాయములు.
శ్లో. పిత్తార్తికాయాం త్వనులోమనార్థం ద్రాక్షావిదారీక్షురసై స్త్రివృత్స్యాత్, కఫాశయస్థం త్వతిమాత్రవృద్ధం పిత్తం జయే త్స్వాదుభి రూర్ధ్వమేవ. 4. శుద్ధస్య కాలే మధుశర్కరాభ్యాం లాజైశ్చ మంథం యది వా పి పేయాం, ప్రదాపయే న్ముద్గరసేన వాపి శాల్యోదనం జాంగలజై రసై ర్వా. 5. చందనే నాక్షమాత్రేణ సంయోజ్య మలకీరసం, పిబే త్పౌతికసంయుక్తం ఛర్ది స్తేన నివర్తతే. 6.
పిత్తఛర్దులలో అనులోమనము కొఱకు ద్రాక్ష నేలగుమ్ముడి చెఱకు వీటి రసములో తెల్లతెగడను వైచి త్రాగినయెడల కఫాశయములో నున్నదియును, మిక్కిలి పెఱిగినది యును నగు నూర్ధ్వపిత్తమును జయించును. కాని దీనిని స్వాదుపదార్థములతో చేర్చి సేవింపవలయును. మనుష్యుఁడు నిర్మలుఁడుగా నుండిన వానికి తేనె కలకండ పేలాలు
ఆంధ్ర తాత్పర్యసహితము. 191
వీటితో మంథమును పేయను చేసి ఈయవలయును. లేకున్న పెసరకట్టుతోగాని అడవిప్రదేశములలోని జంతువుల మాంసరసముతో గాని వరిబియ్యపుటన్నమును పెట్టింపవలయును. ఒక అక్షమెత్తు మంచిగంధమును ఒకపలము ఉసిరిక రసములో కలిపి తేనెను అందు చేర్చుకొని త్రాగినచో ఛర్ది నివర్తించును.
చందనకల్కమును ముద్గాదిక పాయమును.
శ్లో. చందనం చ మృణాళం చ బాలకం నాగరం వృషం,
సతండులోదకక్షౌద్రం పీతః కల్కో వమిం జయేత్. 7.
కషాయో భృష్టముద్గస్య సలాజమధుశర్కరః,
ఛర్ద్యతీసారతృష్ణాదాహ జ్వరఘ్నస్సంప్రకాశితః. 8.
హరీతకీనాం చూర్ణం తు లేహ్యా త్క్షౌద్రసంయుతం,
అధోభాగీకృతే దోషే ఛర్దిః క్షిప్రం నివర్తతే. 9.
గుడూచీత్రిఫలారిష్టపటోలైః క్వథితం పిబేత్,
క్షౌద్రయుక్తం నిహంత్యాశు ఛర్దిం పిత్తామసంభవాం. 10.
క్వాథః పర్పటజః పీతః సక్షౌద్ర శ్ఛర్దినాశనః.
చందనము, వట్టివేళ్లు, కురువేరు, శొంఠి, అడ్డసరము వీటిని బియ్యపుకడుగుతో నూరి కల్కమును చేసి తేనె నందు చేర్చుకొని త్రాగినయెడల ఛర్ది నశించిపోవును. వేయించిన పెసల కషాయములో పేలాలు చక్కర చేర్చుకొని త్రాగినయెడల ఛర్ది, అతిసారము, దప్పి, గొంతెండుట, జ్వరము మొదలగునవి నశించును. కరక కాయల పొడిలో తేనెను కలిపికొని త్రాగినయెడల దోషము క్రిందికిదిగి అనగాతగ్గి ఛర్ది శీఘ్రముగా తొలగిపోవును. తిప్పతీగె, త్రిఫలములు, చేదుపొట్ల వీటితో కషాయమును కాచి తేనెనందు వైచికొని త్రాగినయెడల పిత్తాముజనిత మగు ఛర్ది నశించిపోవును.
కఫఛర్దికి కషాయములు.
శ్లో. కఫాత్మికాయాం వమనం తు శస్తం సపిప్పలీసర్షపనింబతోయైః,
పిండీతకై సైన్ధవసంప్రయుక్తై శ్ఛర్ద్యాం కఫామాశయశోధనార్థం. 11.
విడంగత్రిఫలావిశ్వ చూర్ణం మధుయుతం పిబేత్,
విడంగప్లవశుంఠీనా మథవా శ్లేష్మజాం వమిం. 12.
సజాంబవం వా బదరస్య చూర్ణం ముస్తామృతాం కర్కటకస్య శృంగీం,
దురాలభాం వా మధుసంప్రయుక్తాం లేహ్యా త్కఫచ్ఛర్దివినిగ్రహార్థం. 13.
కఫఛర్దియందు పిప్పళ్లు, ఆవాలు, వేపచెక్క, మంగచూర్ణము వీటికషాయములతోవాంతి చేయించుట యుత్తమము. మరువము సైంధవలవణము వేసిన కషాయములతో నామాశయమును శోధించు నిమిత్తమై వాయువిడంగములు, త్రిఫలములు, శొంఠి నీ
192 చక్రదత్త—౧౫. ఛర్ద్యధికారము.
టిచూర్ణమును కలిపి త్రాగిన ఛర్దిని జయించును. వాయువిడంగములు తుంగముస్తలు శొంఠి వీటిచూర్ణములో తేనెను కలిపికొని సేవించిన కఫఛర్ది నాశన మగును. లేకున్న నేరేడుచూర్ణము రేగుచూర్ణము వీటిలో తుంగముస్తల కర్కాటకశృంగి చూర్ణములు గాని, సమూలముగా చేసిన దూలగొండి చూర్ణము గాని, తేనెను వైచికొని సేవించిన యెడల కఫసంబంధము లగు ఛర్దులు నశించును.
❧ త్రివిధ ఛర్దులకు ఉపాయములు. ❧
శ్లో. తర్పణం వా మధుయుతం తిసృణా మపి భేషజమ్,
కృతం గుడూచ్యా విధివ త్కషాయం హిమసంజ్ఞితం. 14.
తిసృష్వపి భవే త్పథ్యం మాక్షికేణ సమాయుతం,
ద్రవ్యా దాపోత్థితాత్తోయే ప్రతప్తే నిశి సంస్థితాత్. 15.
కషాయో యో భినిర్యాతి శీతః స్సముదాహృతః,
షడ్భిః పలై శ్చతుర్భి ర్వా సలిలా చ్ఛీతఫాంటయోః. 16.
ఆప్లుతం భేషజపలం రసాభ్యాం నలద్వయం,
శ్రీఫలస్య గుడోచ్యా వా కషాయో మధుసంయుతః. 17.
పేయ శ్ఛర్దితయే శీతో మూర్వా వా తండులాంబునా.
జంబ్వామ్రపల్లవగ వేధుకధాన్యసేవ్య హ్రీబేరవారిమధునా పిబతో ల్పమల్పం,
ఛర్దిః ప్రయాతి శమనం త్రిసుగంధిముక్తా లీఢా నిహంతి మధునా ఒథ దురాలభావా. 18.
జాతీరసః కపిత్థస్య పిప్పలీమరిచాన్వితః,
క్షౌద్రేణ యుక్త శ్శమయే ల్లేహో౭యం ఛర్ది ముల్బణాం. 19.
పిష్ట్వా ధాత్రీఫలం ద్రాక్షాం శర్కరాం చ పలోన్మితామ్,
దత్త్వా మధుపలం చాత్ర కుడవం సలిలస్య చ. 20.
వాససా గాలితం పీతం హంతి ఛర్దిం త్రిదోషజాం.
తిప్పతీగెను హిమసంజ్ఞక కషాయమును చేసి తేనెకలిపి త్రాగిన ఛర్దులు నశించును. వేడినీటిలో యౌషధలను రాత్రిపూట నానవైచిన ప్రాతఃకాలమున చల్లఁబడినది హిమసంజ్ఞక మనఁబడును.
హిమసంజ్ఞక, ఫాంటసంజ్ఞక కషాయములలో ఆరుపలములు, లేక 4 పలముల నీటిని పోసి యౌషధులను నానవేయవలయును. రసములోకూడ 2 పలములను నీరు చేర్చుకొనవలయును. మారేడుచెక్క తిప్పతీగెల కషాయములో తేనెను చేర్చికొని త్రాగినయెడల కాని చాగపండ్లను బియ్యపుకడుగుతో గాని త్రాగినయెడల ముత్తెఁగులగు ఛర్దులు నశించును. నేరేడు మామిడిఇగుళ్ళు అడవిగోధుమలును, ధనియములు సిప్ఫళ్ళు వట్టివేరు వీటిని రసముతీసి నీళ్లలో కలిపి తేనె నందులో వేసికొని కొంచెము
ఆంధ్రతాత్పర్యసహితము. 193
కొంచెముగా త్రాగుచున్నయెడల ఛర్దులు శాంతించును. లవంగపుపట్ట, ఏలకులు, జాపత్రి వీటితోచేర్చిన జాజికాయల రసమునందు తేనెను కలిపికొని సేవించినయెడల భయంకరము లగు ఛర్దులు కూడను నాశనము లగును. ఉసిరిక ద్రాక్ష నూరి దానియందు ఒకపలము కండచక్కెరను తేనెను కొంచెమును నీళ్లను నాలుగుపలములును కలిపి వడియకట్టి త్రాగినయెడల త్రిదోషజము లగు ఛర్దులను నశించును.
❀ ఏలాదిచూర్ణము. ❀
శ్లో. ఏలాలవంగ గజకేసర కోలమజ్జా లాజా ప్రియంగు ఘన చందన పిప్పలీనాం, చూర్ణాని మాక్షికసితాసహితాని లీఢ్వా ఛర్దిం నిహంతి కఫమారుతపిత్తజాం చ. 21.
ఏలకులు లవంగములు నాగకేసరములు రేగుగుజ్జు పేలాలు కొజ్జలు తుంగముస్తలు చందనము పిప్పళ్ళు వీటిచూర్ణములో తేనెను చక్కెరను కలిపికొని నాకినయెడల త్రిదోషములవలన నగు ఛర్దులును నశించును. ఇయ్యది ఏలాదిచూర్ణ మనఁబడును.
❀ కోలాది లేహము. ❀
శ్లో. కోలామలకమజ్జాని మక్షికావిట్ సితామధు, సక్తుస్నాతం దులోలేహః శ్ఛర్దిమాశు నియచ్ఛతి. 22. అశ్వత్థవల్కలం శుష్కం దగ్ధ్వా నిర్వాపితం జలే, తజ్జలం పానమాత్రేణ ఛర్దిం జయతి దుస్తరామ్. 23 యష్ట్యాహ్వం చందనోపేతం సమ్యక్ క్షీరప్రపేషితం, తేనే వాఽలోడ్య పాతవ్యం రుధిరచ్ఛర్దినాశనం. 24. లాజాకపిత్థమధుమాగధికోషణానాం క్షౌద్రాభయాత్రికటుధాన్యక జీరకాణాం, పథ్యామృతామరిచ పిప్పలమాక్షికానాం లేహాఃస్త్రయః సకలవమ్యరుచిప్రశాంత్యై. 25.
రేగుపండు ఉసిరికపండు తేనె మైనము చక్కెర తేనె పిప్పళ్ళు బియ్యము వీటి తోటి చేసిన లేహము ఛర్దిని శీఘ్రముగా హరించును. రావిచెక్కను తెచ్చి తగులబెట్టి నీటితో చల్లార్చి ఆయుదకమును త్రాగిన పోగొట్ట నలవికాని ఛర్దులనుకూడ నశింపఁజేయును. యష్టిమధుకమును చందనమును పాలతో నూరి పాలతోనే కలిపి త్రాగిన యెడల రక్తసంబంధములగు ఛర్దులు నశించిపోఁగలవు. పేలాలు కపిత్థము అనగా వెలగపండు తేనె పిప్పళ్లు మిరియములును, తేనె కరకకాయలు శొంఠి మిరియములు పిప్పళ్లు
25