चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
ఆంధ్రతాత్పర్యసహితము. 223
దశమూలములు ముత్తువపులగము మినుము వీటితో చేసిన కషాయములో నూనెను నేతిని కలిపి భోజన మైన పిమ్మట సాయంకాలసమయమున నస్యమునుగా పీల్చిన యెడల ఒడలంతయు వ్యాపించునదియు, అపవాహకమను పేరు గలదియు నగువాత మునష్ట మగును. చిట్టిఆముదపు చెక్క, దేవదారుచెక్క దూలగొండి వీటిరసమును త్రాగినను, మాంసపురసమును నస్యవిధిచేసినను గాని ఇట్లు ఒక మాసము రోజులు సేవించినయెడల వజ్రసమానము లగుబాహువులు కలవాడు అగును. మినుములు చిట్టిఆముదపు విత్తులు ఆముదపువిత్తులు ముత్తువపులగము వీటికషాయములో ఇంగువ సైంధవలవణమును చేర్చి త్రాగిన పక్షవాతములు నశించును. బాహుశోషములయందు భోజనమైన పిమ్మట బృహత్కల్యాణ ఘృతమును త్రాగవలయును. గుండెలలో వాతప్రకోపము గలిగిన యెడల ముయ్యాకుపొన్న క్వాథమును త్రాగినయెడల హితమగును. కరక్కాయలు వస సన్నరాష్ట్ర సైంధవలవణము ఆమ్లవేతసము వీటిని నేతితో చేర్చికొని సేవించినయెడల అపతంత్రక మను వాతరోగము నశించును.
స్వల్పరసోనపిండము.
శ్లో. పలమర్ధం పలంచైవ రసోనస్య సుకుట్టితం, హింగుజీరక సింధూత్థైః సౌవర్చల కటుత్రయైః. 30.
చూర్ణితై ర్మాషకోన్మానై ర్నవ చూర్ణైర్విలోడితం, యథాగ్ని భక్షితం ప్రాత రుబూక్వాథనుపానతః. 31.
దినేదినే ప్రయోక్తవ్యం మాస మేకం నిరంతరం, వాతరోగం నిహన్త్యాశు అర్దితం సాపతంత్రకం. 32.
ఏకాంగరోగీణేచైవ తథా సర్వాంగరోగిణే, ఊరుస్తంభే చగృధ్రస్యాం క్రిమికోష్ఠే విశేషతః. 33.
కటీపృష్ఠామయం హన్యా దుదరం చ విశేషతః.
పొట్టువడదీసిన వెల్లుల్లిరసము ఒకటిన్నరపలము ప్రమాణము చొప్పునఁగాని, ఒకపలముచొప్పున గాని తీసికొని ఇంగువ జీలకఱ్ఱ సైంధవలవణము సౌవర్చలవణము శొంఠి మిరియములు పిప్పళ్ళు వీటిని చూర్ణముచేసి ఒక్కొక్క మాషము చొప్పున పైదానియందు కలిపి కలియబెట్టవలయును. ఆపిమ్మట జఠరాగ్ని ననుసరించి ప్రాతఃకాలమున భక్షింపవలయును. ఆముదపు వేళ్ల కషాయమును అనుపానముగా చేసికొని దినదినము పుచ్చుకొనవలయును. ఇట్లోకమాసమువఱకు ఉపయోగించుచుండవలయును. ఇది వాతరోగమును అర్దితవాతమును శీఘ్రముగా పోఁగొట్టును. ఏకాంగరోగులకు సర్వాంగవాతరోగులకు ఊరుస్తంభము గృధ్రసియను రోగమునందును జంతువాతమునందును
224 చక్రదత్త—౨౨. వాతవ్యాధ్యధికారము.
మిక్కిలి హితకరము. కటిరోగము పృష్ఠరోగము ఉదరరోగము వీటిని ఎక్కువగా పోఁగొట్టును. దీనినే స్వల్పరసోనపిండ మనియెదరు.
दध्यम्लादि प्रयोगमु
श्लो.
हन्ति प्राग्भोजनात्पीतं दध्यम्लं सवचोषणम् ॥ ३४ ॥
अपतानक मन्योऽपि वातव्याधिक्रमो हितः ।
वातघ्नैर्दशमूल्या च नवं कुब्जमुपाचरेत् ॥ ३५ ॥
स्नेहैर्मांसरसैर्वापि प्रवृद्धं तं विवर्जयेत् ।
पिप्पल्यादिरजस्तूणीप्रतितूण्योः सुखांबुना ॥ ३६ ॥
पिबेद्वा स्नेह लवणं सघृतं क्षारहिंगु वा ।
आध्मान लंघनं पाणित्तापश्च फलवर्तयः ॥ ३७ ॥
दीपनं पाचनं चैव वस्तिश्चाप्यत्र शोधनः ।
प्रत्याध्माने तु वमनं लंघनं दीपनं तथा ॥ ३८ ॥
प्रत्यष्ठीलाष्ठीलिकयो रन्तर्विद्रधिगुल्मवत् ॥
व्याख्या / तात्पर्यमु:
दध्यम्लमुनन्दु वस मिरियमुलु कलिपि अन्नमु तिनुटकु मुन्दुगा सेविम्पवलयुनु. इय्यदि अपतानकमुनु पोఁगोट्टुनु. मऱियु नितरमुलगु वातरोगमुलकुनु हितकरमु. वातमुఁ बोఁगोट्टु मन्दुलचेतनु, दशमूलमुलचेतनु, नूतन कुब्जरोगमुलकु चिकित्स चेयवलयुनु. तैलमुलचेतनु मांसरसमुल चेतनु चिकित्स चेयवलयुनु. हेदिगिन कुब्जरोगमुलु वदलि पॆट्टवलयुनु. तूणी प्रतितूणी वातमुलयन्दु पिप्पल्यादि गणमुल यौषधमुल चूर्णमुनु गोरुवॆच्चनि नीळ्लतोఁ गूड तीसिकॊनवलयुनु. लेकपोयिन तैलमलो यवक्षारमुनु कलुपुकोनि कानि इंगुवनु यवक्षारमुनु नेतिलो कलिपि कोनिकानि त्रागवलयुनु. आध्मानवातमुलनन्दु लंघनमु चेयुट, चेतुलतो काचुट, फलवर्ति नुंचुट इय्यदि मिक्किलि हितकरमुलु. प्रत्याध्मानवातमुलनन्दु वमनमु चेयिंचुटयुनु, लंघनमु चेयिंचुटयुनु, दीपनमु चेयिंचुटयुनु हितमुलु. प्रत्यष्ठील अष्ठील अनु वातरोगमुल यन्दुनु अन्तर्विद्रधि गुल्मरोगमुलयन्दु वलेने चिकित्सनु चेयवलयुनु.
गृध्रस्यादुलकु दशमूलादिक्वाथमुलु
श्लो.
दशमूली बला रास्ना गुडूची विश्वभेषजम् ॥ ३९ ॥
पिबेदेरंडतैलेन गृध्रसी खंजपंगुषु ।
शेफालीकांडशैः क्वाथो मृद्वग्निपरिसाधितः ॥ ४० ॥
दुर्वारं गृध्रसीरोगं पीतमात्रं समुद्धरेत् ।
पंचमूली कषायं तु रुबूतैलं त्रिवृद्युतम् ॥ ४१ ॥
त्रिवृत्तैर्वाथवा युक्तं गृध्रसीगुल्मशूलनुत् ।
घृतं वार्द्रिकमातु...
आंध्र तात्पर्यसहितमु. २२५
लुङ्गो रसं सचुक्रं सगुडं पिबेद्वा. कट्वूरुपृष्ठत्रिकगुल्मशूलगृध्रस्युदावर्तहरः प्रदिष्टः. ४२.
तैल मेरंडजं वापि गोमूत्रेण पिबेन्नरः, मासमेकं प्रयोगोऽयं गृध्रस्यूरुग्रहापहः. ४३.
गोमूत्रैरंडतैलाभ्यां कृष्णापीता सुचूर्णिता, दीर्घकालोत्थितां हन्ति गृध्रसीं कफवातजां. ४४.
अश्नाति यो नरः सिद्धा मेरंडतैलसाधितां, वार्त्ताकं गृध्रसीभिन्नः पूर्वामाप्नोत्यसौ गतिं. ४५.
पिष्ट्वैरंडपलं क्षीरे सविश्वं वाफलं रुबोः, पायसो भक्षितः सिद्धो गृध्रसीकटिशूलनुत्. ४६.
रास्नायास्तु पलं चैकं कर्षांन्पञ्च च गुग्गुलोः, सर्पिषा वटुकां कृत्वा खादेद्वा गृध्रसीहरां. ४७.
दशमूलमुलु मुत्तुवपुलगमु सन्नरास्न तिप्पतीगे शोंठि वीटिचूर्णमुनु आमुदमुतो सेविंचिन गृध्रसि पंगुवातमु खंजवातमुलयंदु हितमगुनु. लेत मंटचेत काचबडिन नल्लवाविलाकु पसरु अतिभयंकरमुलगु गृध्रसुलनु पोगोट्टुनु. गुरुपंचमूलमुल क्वाधमुनंदु आमुदमु तेल्ल तेगड कलिपिकानि केवलमु तेल्ल तेगडनु कलिपिकौनि कानि त्रागिनयैडल गृध्रसुलनु गुल्मरोगमुलनु शूलरोगमुलनु नशिंपఁजेयुनु. नेतिनिगानि तैलमुनुगानि अल्लमु मादिफलरसमुलोगानि बेल्लमुनु कलिपिकौनि त्रागिनयैडल नडुमुलु तौडलु मुड्डि कटिप्रांतमु वीटियंदु पुट्टिन गृध्रसिनि शूलरोगमुनु उदावर्तमुनु हरिंचु ननि चप्पఁबडिनदि. लेक आमुदमुनु आवुपंचितमुलौ कलिपिकौनि त्रागवलयुनु. इत्लौक नेलरोजुलु चेसिनचो गृध्रसि तौडलुपट्टुकौनि पोवुटलनु नशिंपఁजेयुनु.
आवुपंचितमुलौ आमुदमुतो नूरఁबडिन पिप्पलि चूर्णमुनु कलिपि त्रागिन यैडल तडवु कालमुनुंडि युंडिन कफवातमुल वलनि गृध्रसिनि पोगोट्टुनु. गृध्रसीबाधचेत पीडिंपఁबडिन मनुष्युఁडु आमुदमुनंदु साधिंपఁबडिन नेलमूलकनु सेविंचिनयैडल सुखमुनौंदुनु. आमुदमु गिंजलनु पाललो नूरीगानि शोंठिनि चेर्चिकौनि आमुदपुगिंजलनु परमान्नमुगा चेसिकौनिगानि भक्षिंचिनयैडल गृध्रसुलुनु कटिशूललुनु नशिंचुनु. सन्नरास्न औकपलमू गुग्गुलमु औकटिंभावु पलमु वीटिनि नेतिथो कलिपि मात्रलनु कट्टि तिनिनयैडल गृध्रसुलु नशिंचुनु.
गृध्रसीयं दितरमुलगु नुपायमुलु.
श्लो. गृध्रस्यार्तं नरं सम्यक्पाचनाद्यै र्विशोधितं,
ज्ञात्वा नरं प्रदीप्ताग्निं वस्तिभि स्समुपाचरेत्. ४८.
नाडी वस्तिविधिं कुर्या द्याव दूर्ध्वं न शुध्यति,
स्नेहेहो निरर्थक स्तस्य भस्म...
२९
२२६ చక్రదత్త—౨౨. వాతవ్యాధ్యధికారము.
న్యేప హుతి ర్వ్యథా. 49. గృధ్రస్యా ర్తస్య జంఘాయాః స్నేహ- స్వేదైః కృతే భృశమ్, పద్భ్యాం నిర్మథితాయాశ్చ సూక్ష్మమార్గేణ గృధ్రసీ. 50.
గృధ్రసి చేత పీడింపఁబడిన మనుష్యుని చక్కఁగా పాచనముమున్నగు వానిచేత శోధించి జఠరాగ్ని చక్కఁగా నుండినవాఁ డైనచో వస్తిక్రియ లను చేయవలయును, ఊర్ధ్వభాగము శుద్ధ మగువఱకును వస్తిక్రియను చేయరాదు. చేసిన యెడల బూడిదలో పోసిన నేయివలె నిష్ఫల మగును. గృధ్రసీపీడితుఁ డగువానికి పిక్కలకు మిక్కిలి చెమట కలిగింపవలయును. కాళ్లను చక్కఁగా మర్దింపవలయును.
గృధ్రసికి దాహాది క్రియలు.
శ్లో. అవతార్యాంగుళౌ సమ్య క్కనిష్ఠాయాం శనై శ్శనైః,
జ్ఞాత్వా సమున్నతం గ్రంథిం కండరాయాం వ్యవస్థితం. 51.
తం శస్త్రేణ విదార్యాశు ప్ర వాళాంకురసన్నిభం,
సముద్ధృత్యాగ్నినా దగ్ధ్వా లింపేద్యష్ట్యాహ్వచందనైః. 52.
విధ్వే చ్చిరా మింద్రవస్తౌ రధస్తా చ్చతురంగులేః,
యది నోపశమం గచ్ఛేద్దహే త్పాదకనిష్ఠికాం. 53.
టీక:
చిటికెనవ్రేలియందు మెల్లమెల్లగా దించి కండరమునందున్న ముడిని ఎత్తుగా నున్నయెడల శస్త్రముచేసి తీసివేయవలయును. పిమ్మట లేతచిగురుతో సమానముగా నొత్తిపెచి నిప్పులో కాల్చిన యష్టిమధుకము మంచిగంధములతో పూయవలయును. ఇంద్రవస్తి కొఱకు క్రింద నాలుగు అంగుళముల నరమును వ్యధనము చేయవలయును. ఇట్లైనను కుదురనియెడల కాలిచిటికెనవ్రేలిని కాల్పవలయును.
కటిశూలలయందు సామాన్యోపాయములు.
శ్లో. తగరస్య శిఫా మార్ధ్రాం, పిష్ట్వాతక్రేణ యః పిబేత్.
వంక్షణానిలరోగార్తః సక్షణా దేవ ముచ్యతే. 54.
దశమూలీకషాయేణ పిబే ద్వా నాగరాంభసా,
కటిశూలేషు సర్వేషు తైలమేరండసంభవం. 55.
విశ్వాచ్యాం ఖంజపజ్గ్వోశ్చ దాహే హర్షే చ పాదయోః,
క్రోష్టుశీర్షవికారే చ వికారే వాతకంటకే. 56.
శిరాం యథోక్తాం నిర్విధ్య చికిత్సా వాతరోగనుత్.
టీక:
గ్రంథితగరము చెట్టుయొక్క వేళ్ళనుతీసికొని మజ్జిగతో నూరి అండసంధియందు వాతరోగముకలవాఁడు సేవింపవలయును, ఇయ్యది వాతబాధను తక్షణమే యుపశమిం
ఆంధ్రతాత్పర్యసహితము. 227
పజేయును. అన్నివిధములగు నడుముల పోటులయందును ఆముదమును దశమూలముల కషాయముతో గాని శొంఠి కషాయముతోగాని సేవింపవలయును. విశ్వాచిఖంజము పంగురోగము దాహము పాదహర్షము క్రోష్టు శీర్షవికారము వాతవికారము వీటి యందు పైనిచెప్పఁబడిన చొప్పున శిరలను వ్యధించి చికిత్సను చేసిన వాతరోగములు నశించును.
-•( ఆదిత్యపాకగుగ్గులువటకము. )•-
శ్లో. గుగ్గులుం క్రోష్టు శీర్షంతు గుడూచీ త్రిఫలాంభసా. 57.
క్షీరేణైరండతైలం వా పిబేద్వా వృద్ధదారుకం, రక్తావసేచనం కుర్యా దభీక్ష్ణం వాతకంటకే. 58. పిబే దేరండతైలం వా దహేత్తూచీభి రేవ వా, ఖల్యాం స్నిగ్ధామ్లలవణైః స్వేదమర్దోపనాహనం. 59. పృథక్ప లాంశా త్రిఫలా పిప్పలీచేతి చూర్ణితం, దశమూలాంబునా భావ్యం త్వగేలార్ధపలాన్వితం. 60 దత్త్వా పలాని పంచైవ గుగ్గులో ర్వటకీకృ తః, ఏష మాంసరసాభ్యా సాద్వాతరోగా న్నిశ్శేషతః. 61. హంతి సం ధ్యస్థి మధ్యస్థా న్వృక్ష మింద్రాశని ర్యథా, భావ్యద్రవ్యసమం క్వా థ్యం క్వాథ్యోష్టాంశస్తు తేన చ. 62. ఆర్ద్రం యావద్దినం భావ్యం స ప్తాహం భావనావిధిః,
క్రోష్టువాతమునందు తిప్పతీగె త్రిఫలములు వీటి కషాయముతో గుగ్గులమునుగా ని ఆముదపు వేళ్ల కషాయముతోగాని విదారి కందపాలతో గలిపికాని త్రాగవలయును. లేనిచో సూదులతో కాల్పవలయును. ఖల్లీవాతమునందు తైలము పులుపు ఉప్పు వీటి స్వేదనమును చేయుట కాని మర్దనము చేయుటకాని పిసుకుట కాని చేయవలయును. కరక్కాయలు తాడి ఉసిరిక పిప్పళ్లు ఇవి యన్నియును ఒకపలము తీసికొని చూర్ణము ను చేసి దశమూలముల కషాయముతో తడిపి పిమ్మట దాల్చెనచెక్క ఏలకులు జాపత్రి వీటి నన్నిటిని అర్ధపలము చొ॥ కలిపి 5 పలముల శుద్ధమహిషాక్షి గుగ్గిలమును కలిపి ఉండ లు కట్టవలయును. ఈయుండలను మాంసరసముతోకూడ అభ్యసించి వాతరోగములలో సేవించిన వాతములు నశించును. కీళ్లు ఎముకలు మెదడు వీనిలోనున్న వాతమును పోఁ గొట్టును. ఇంద్రుఁడు వృక్షముల నటికినట్లే భావనచేయదగు ద్రవ్యముతో సమానముగా నీకషాయమును పెట్టవలయును. ఎనిమిదిపాళ్లకషాయములో నానవైచి బాగుగా నానిచి ఇట్లు ఏడు రాత్రులు భావన చేయవలయును. ఇయ్యది ఆదిత్యపాక గగ్గులువటకము అనఁబడును.
२२८
चक्रदत्त—२२. वातव्याध्यधिकारमु.
दीनितरुवात कोन्नि प्रतुललो नी क्रिन्दीरीति नधिकपाठमुन्नदि.
श्लो. कुष्ठसैन्धवयोः कल्कः चुक्रतैलसमन्वितः,
सुखोष्णो मर्दने योज्यः खल्लीशूलनिवारणः.
इदि ‘तुल्यं सिद्धाम्ललवणैः’ अन्नश्लोकमुनकु पैनंगलगदु.
❧ त्रयोदशाङ्ग गुग्गुलमु. ❧
श्लो. आहुराश्वगन्धाऽहपुषा गुडूची, शतावरी गोक्षुर वृद्धदारकं,
रास्ना शताह्वा शठी यमानी सनागराश्चेति समैश्च चूर्णम्. ६३.
तुल्यं भवेत्कौशिक मत्र मध्ये देयं तथा सर्पिरथोर्धभागं,
अद्धाक्षमात्रं त्वथ तत्प्रयोगात् कृत्वाऽनुपानं सुरयाऽर्थयूषैः. ६४.
मद्येन वा कोष्णजलेन वाऽथ क्षीरेण वा मांसरसेन वापि,
कटिग्रहे गृध्रसि बाहुपृष्ठे हनुग्रहे जानुनि पादयुग्मे. ६५.
सन्धिस्थिते चास्थिगते च वाते मज्जागते स्नायुगते च कुष्ठे,
रोगान् जयेद्वातकफानुविद्धान् वातेरितान् हृद्ग्रहयोनिदोषान्. ६६.
भग्नास्थिविद्धेषु च खञ्जवाते त्रयोदशाङ्गं प्रवदन्ति तज्ज्ञाः.
टीका / प्रतिपदार्थमु:
पेन्नेरु तिप्पतीगे बोडतरमु पिल्लिपीचर पल्लेरु पेद्ददेवदारु सन्नरास्ना सोम्पु वट्टिवेळ्लु कच्चूरमु यवानि शोण्ठि इवि यन्नियुन्नु समान भागमुलुगा तीसिकोनि चूर्णमु चेयवलयुनु. ईचूर्णमुतो समानमुगा गुग्गुलमुनु गुग्गुलमुलो सार्धभागमुनु नेयिनि कलिपि अच्चुट ६ माषमुल योत्तु प्रतिदिनमुनु तिनवलयुनु. इन्दु मद्यमुनु अनुपानमुगा ग्रहिम्पवलयुनु, लेकुन्नचो कल्लुतो गानि वेच्चनि नीटीतो गानि पालतो गानि मांसGeneralरसमुतो गानि कटिग्रहमुनन्दुनु गृध्रसियन्दु बाहुमूलमुलयन्दलि वातमुनन्दुनु पृष्ठग्रहमु हनुग्रहमु जानुग्रहमु पादग्रहमु सन्धिगतवातमु अस्थिगतवातमु मज्जागतवातमु स्नायुवातमु कुष्ठमु मुन्नगु वातकफमुल वृद्धितो नगु रोगमुलयन्दुनु मेलुकलिगिञ्चुनु. वातप्रेरितमुलगु हृद्रोगमुललोनु योनिदोषमुललो खञ्जवातमुललोनु ई त्रयोदशाङ्गगुग्गुलमु उत्तममगु गुणमु निच्चुननि वैद्युलु चेप्पुचुन्नारु.
ఆంధ్రతాత్పర్యసహితము. 229
—౨౬ వాతహరోపాయములు. ౨౬—
శ్లో. జిత్వా పరక మగ్రే తు వాతే వాతహరం హితం, అన్నా వృతేత్రదుల్లేఖో దీపనం పాచనం లఘు. 67. సుప్తివాతే త్వసృజ్మోక్షం కారయే ద్బహుశో భిషక్, దిహ్యాచ్చ లవణాగార ధూమై స్తైలవిమ- ర్ధితైః. 68. సర్పిస్తైలవసామజ్జపానాభ్యంజన వస్తయః, స్వేదాః స్నిగ్ధాని వాతం చ స్థానం ప్రావరణానిచ. 69. రసాః పయాంసి భోజ్యా ని స్వాద్వమ్లలవణాని చ, బృంహణం యత్తు తత్సర్వం ప్రశస్తం వాత రోగిణాం. 70. పటోలపాలకైర్యోషో వృష్యో వాతహరో లఘుః, వాత్స్యాలకీకృతోయూషః పరం వాతవినాశనః. 71. బలాయాః పంచ మూలస్య దశమూలస్య వా రసే, అజాశీర్షామ్బుజానూపక్రవ్యాద పిశితైః పృథక్. 72. సాధయిత్వా రసా న్స్నిగ్ధా న్దధ్యమ్లవ్యోష సంస్కృతాన్, భోజయే ద్వాతరోగార్తం తైర్వృక్తలవణైరరం. 73. పంచమూలీబలాసిద్ధం క్షీరం వాతామయే హితం, వాజిగంధా బలా స్నిగ్ధా దశమూలీమహౌషధం. 74. ద్వే గృధ్రనఖ్యా రాస్నా చ గణో మారుతనాశనః.
ను పిహితమైనందు నెత్తురును వెడలించుటను చేయవలయును. ఉప్పు పొగ చూరు వీటిని తైలముతో మర్దించి పట్టు వేయవలయును. నేయి నూనె వస మజ్జ వీటిని త్రాగవలయును. తలంటులు వస్తిక రలు చెమటపట్టుట నున్నని పదార్థములు అనగా కంబళి మున్నగు నున్నివస్త్రములతో స్వేదమును కలుగఁజేయుట తైలముచేత మర్దించుట కంబళిమున్నగు వానిని గప్పుకొనుట రసపదార్థములు పాలు తీపి పులుపు ఉప్పు భుజించుట పుష్టికరములగు పదార్థముల నుపయోగించుటయును వాతరోగుల కుహితకరములు. చేదుపొట్ల చిత్రమూలము వీటితో చేసినగంజి హితమునుచేయును. వాతమును పోగొట్టి తేలికనిచ్చును. ముత్తువపులగముతో చేసిన కషాయముగాని గంజి గాని మిక్కిలియును వాత రోగములను నశింపఁజేయును. ముత్తువపులగము పంచమూ లముల యొక్కగాని దశమూలముల రసము నందుగాని మేక మాంసపు నీరునుగాని నీటిప్రదేశములయందుండు జీవముల మాంసమును గాని స్వీకరించి 100 పలములు తీసి కొనవలయును. పెరుగు శొంతి మిరియములు పిప్పళ్ళను చేర్చి సిద్ధముచేసి పిమ్మట నుప్పు నుకలిపి క్రొత్తగా నగు వాతరోగములయందు తినిపింపవలయును. పంచమూలములు ము త్తువపులగము వీటితో సిద్ధము చేయఁబడిన పాలు వాతరోగములయందు హితకరములు.
230 చక్రదత్త — ౨౨. వాతవ్యాధ్యధికారము.
పెన్నేరు ముత్తువపులగము దశమూలములు శొంఠి నల్లయుప్పి తెల్లయుప్పి సన్నరాస్న ఇయ్యవి వాతనాశకములు.
❧ కోలాది ప్రదేహము. ❧
శ్లో. కోలం కులుత్థం సురదారు రాస్నా మాషా ఉమాతైలఫలా నికుష్ఠం, వచాశతాహ్వే యవచూర్ణ మమ్ల ముష్ణాని వాతామయినాం ప్రదేహః, అనూపవేశవారోష్ణ ప్రదేహో వాతనాశనః. 75.
రేగులు, ఉలవలు, దేవదారు, సన్న రాస్న, మినుములు, కోష్ఠు, వస, పిల్లపీచర, యవలు వీటిని చూర్ణమును చేసి లేపనచేసిన శ్రేష్ఠము. జలప్రదేశములయందుండు జీవముల మాంసముతో సంభారమును చేసి వెచ్చచేసి లేపముచేసిన వాతరోగములు నశించును.
❧ సాల్వణస్వేదః. ❧
శ్లో. నిరస్థిపిశితంపిష్టం స్విన్నం గుడఘృతాన్వితం. కృశామరీచసంయుక్తం వేశవార ఇతి స్మృతః. 76. కాకోల్యాది స్స వాతఘ్న స్సర్వామ్లద్రవ్యసంయుతః, సానూపమాంసః సుస్విన్నః సర్వస్నేహసమన్వితః. 77. సుభోష్ణః స్పష్టలవణః సాల్వణః పరికీర్తితః, తేనోపనాహం కుర్వీత సర్వదా వాతరోగిణాం. 78. వాతఘ్నే భద్రదార్వాదిః కాకోల్యాది స్తు సుశ్రుతః, మాంసే నాత్రావధం తుల్యం యావ దామ్లేన చామృతా. 79. పట్టీ స్స్యాత్స్వేదనార్థం చ కాంచికా ద్యమ్ల మిష్యతే, చతుస్స్నేహోత్తరాతావాన్స్యాత్ సుస్విన్నత్వ్యం యతోభవేత్. 80. సమస్తం వర్గ మర్ధం వా యథాలాభ మథాపి వా, ప్రయుంజీతేతి వచనం సర్వత్ర గణకర్మణి. 81.
ఎముకలులేని మాంసమును నూరి వెచ్చఁజేసి బెల్లమును నేతిని కలిపి, పిప్పళ్లు మిరియములు చేర్చినయెడల వేశవారము అగును (అనగా కూరలలో వేయు సాంబారు అనఁబడును). అన్నివిధము లగు పులివస్తువులతో చేర్చిన కాకోల్యాదిగణము వాతమును పోఁగొట్టును. నీటి ప్రదేశపు జంతువుల మాంసమును బాగుగా వండి దానిలో తైలమును కలిపి ఉప్పు కలిపినయెడల నయ్యది సాల్వణ మనఁబడును. ఈసాల్వణముచేత వాతరోగులకు చెమటపట్టునట్లు కాచవలయును. భద్రదారువు మొదలగు వస్తువులు కాకోల్యాదిగణ మని సుశ్రుతుని యభిప్రాయము. ఇయ్యది వాతమును పోఁగొట్టును, ఈసాల్వణమందు మాంసముతో సమానముగా నౌషధమును వాడవలయును. పుల్లవాని
ఆంధ్రతాత్పర్యసహితము. 231
తోఁ గూడినంతవరకు పులుపు సేయ వలయును. ఇట్టిది స్నేహమునకై తగినది. ఇందులో గంజిమొదలగునది ఆమ్లమని తెలియదగినది. ఈసాల్వణమునందు చక్కగా తడియునంతతైలము నుపయోగింపవలయును. గణములయందు సంపూర్ణవస్తువులు గాని సగము వస్తువులుగాని ఎంతదొరికిన నంతవరకు గాని చేకొనవలయు నని శాస్త్రసంప్రదాయానుసార మగు మాట కలదు.
అశ్వగంధాఘృతము
శ్లో. అశ్వగంధాకషాయే చ కల్కే క్షీరచతుర్గుణం,
ఘృతం పక్వం తు వాతఘ్నం వృష్యం మాంసవివర్ధనం. 92
పెన్నేరు గడ్డలతో చేసినకషాయములో కాని కల్కములోఁగాని నాలుగురెట్ల పాలను కలిపి అందు పక్వముచేసిన నేతిని సేవించిన వాతరోగములు నశించును. బలము కలుగును. కండలను పెంచును.
దశమూలఘృతము
శ్లో. దశమూలస్య నిర్యూహే జీవనీయైః పలోన్మితైః, క్షీరేణ చ ఘృతం పక్వం తర్పణం పవనార్తిన్రుత్, క్వాథో2త్ర త్రిగుణః సర్పిః ప్రస్థః సాధ్యాః పయ స్సమః. 93
దశమూలముల కషాయములో జీవనీయగణము యొక్క ఔషధములను ఒక్కొక్కపలము చొ॥ తీసికొని పాల నందు జేర్చి దానిలో నేతిని పోసి పక్వము చేయవలయును. ఈఘృతము తృప్తిని కలిగించును. వాతరోగములను పోఁగొట్టును. ఈఘృతము చేయునప్పుడు మూడురెట్ల కషాయములో ఒక ప్రస్థము నేయిని పాలను కలిపి పక్వము చేయవలయును.
ఛాగలాదిఘృతము
శ్లో. అజం చర వినిరుక్తం త్వక్శృంగఖురాదికం, పంచమూలీద్వయం చైవ జలద్రోణే విపాచయేత్. 94.
తేన పాదావశేషేణ ఘృతప్రస్థం విపాచయేత్, జీవనీయై స్సకట్వ్యాహ్వైః క్షీరం చైవ శతావరీం. 95.
ఛాగలాద్య మిదం నామ్నా సర్వవాతవికారనుత్, అర్దితే కర్ణశూలే చ బాధిర్యే మూకమిన్మి నే. 96.
జడగద్గదపంగూనాం ఖంజే గృధ్రసి కుబ్జయోః, అపతానే2పతంత్రే చ సర్పి రేత త్ప్రశస్యతే. 97.
ద్రోణే ద్రవ్యతులాశ్రుత్యా స్యా చ్ఛాగదశమూలయోః, పృథక్తులార్థం యష్ట్యాహ్వద్వయం దేయం ద్విధోక్తః. 98.
232 - चक्रदत्त—२२. वातव्याध्यधिकारमु.
चरम कोम्मुलु गिट्टलु मोदलगुवानिनि तीसिवैचिन मेक मांसमुनु दशमूलमुलनु तीसिकोनिवच्चि द्रोणपरिमित मगु जलमुलो पचनमुचेसि नाल्गवभागपु नीरु मिगिलियुण्डगा 16 पलमुल नेतिनिचेर्चि वण्डि पक्वमगु समयमुलो जीवनीयगणमन्दलि यौषधमुलनु मुत्तवपुलगमु पालु पिल्लिपिच्चर वीटिनि कलिपि नेतिनि सिद्धमु चेयवलयुनु. इय्यदि छागालाद्यघृत मनఁबडुनु. अन्निవిధमुलगु वातविकारमुलनु पोఁगोट्टुनु. अर्दितवातमु कर्णशूलयु चेविटितनमु मूఁगतनमु मिनमिनरोगमु मोद्दुबाटुट डगुत्तिक पंगुत्वमु पोट्टि गृध्रसि अपतानमु अपतन्त्रमु मुन्नगु वानियन्दु ईघृतमु मिक्कि-लि मञ्चि दनि कोनियाडఁबडिनदि. द्रोणपरिमितजलमुलो 100 पलमुल पैनिఁ जेप्पिन मेकमांसमुनु दशमूलमुलु मुत्तवपुलगमु जीवनीयगणपु औषधमुलु विबडिनबदिपलमुल చొప్పునను चेर्पवलयुनु. इय्यदिये छागालाद्यघृतमु अनఁबडुनु.
एलादितैलमु
श्लो. एला मुरा सरलशैलजदारु कौन्ती चण्डा शटी नलद चम्पक हेमपुष्पी,
स्थौणेयगन्ध रसपूतिदला मृणाल श्रीवास कुन्दुरु नखाम्बु वराङ्ग कुष्ठम्। ९९।
कालीयकं जलदकर्कटचन्दनश्री र्जात्याः फलं सपिकसं सहकुङ्कुमं च,
पक्त्वा तुरुष्क लघुलां भतया विनीय तैलं बलाक्वथनदुग्धयुतं च दध्ना। १००।
सार्धं पचेत्तु हित मेत दुदाहरन्ति वातामयेषु बलवर्ण वपुः प्रकाऴ्,
एलकुलु ताळपत्री देवदारु शिलाजित्तु रेणुक अनु गन्धद्रव्यमु, चोरपुष्पि कच्चूरमु जटामांसि संपेङ्ग नागकेसरमुलु दवनमु जव्वादि कस्तूरि जापत्रि वट्टिवेरु श्रीवासमनु गुग्गुलुधूपमु किक्किसगड्डि नखमनु गन्धद्रव्यमु कुरुवेरु लवंगपुपट्ट चेंगलStartup/कोष्टु म्रानुपसपु तुंगमुस्तलु कर्काटकशृंगि चन्दनमु लवंगमु जाजिकाय मंजिष्ठ कुंकुमपुव्वु वीटिनि भागमुलचोप्पुन दोरिकिनंतवऱकु तेच्चि कल्कमुनु चेसि दानिलो मुत्तुवपुलगपुकषायमुनु पालनु पेरुगुनु चेर्चि वण्डि तैलमुनु सिद्धमु चेयवलयुनु. इय्यदि वातरोगमुललो हितकरमु. बलमुनु कांतिनि शरीरमुनु वृद्धि नोन्दिंचुनु.
बलाशैरीय तैलमुलु
श्लो. बला निःक्वाथकल्काभ्यां तैलं पक्वं पयो ऽन्वितम्,
सर्ववातविकारघ्न मेवं शैरीयपाचितम्। १०१।
ఆంధ్ర తాత్పర్యసహితము. 233
ముత్తువపులగపు కషాయము కల్కము వీనిలోపాలను కలిపి అందు చమురును పోసి వండవలయును. ఇయ్యది అన్ని తెలుంగులగు వాతవికారములను పోఁగొట్టును. ఈరీతిగనే ముల్లుగోరంటతైలమును కూడ చేయుదురు. ఇయ్యది బలాతైలము అని, శైరీయతైలము లనియనఁబడును.
బలామహాబలాతైలములు.
శ్లో. బలామూలకషాయస్య దశమూలీకృతస్యచ, యవ కోల కులుత్థస్య క్వాథస్య పయసా తథా. 92.
అష్టావష్టౌ శుభా భాగా స్తైలా దేక స్తదైకతః, పచే దావాప్య మధురం గణం సైంధవసంయు తం. 93.
తథా గురుస్సర్జరసం సరలం దేవదారు చ, మంజిష్ఠాం చంద నం కుష్ఠ మేలాం కాలానుశారిబాం. 94.
మాంసీ శైలేయకం పత్రం తగరం శారిబాం వచాం, శతావరీ మశ్వగంధాం శతపుష్పాం పునర్నవాం 95.
తత్సాధుసిద్ధం సౌవర్ణే రాజతే మృణ్మయేఁపి వా, ప్రక్షిప్య కలశే సమ్య క్సునిగుప్తం నిధాపయేత్.
బలాతైల మిదం నామ్నా సర్వవాతవికారనుత్, యథాబల మయో మాత్రాం సూతికాయై ప్ర దాపయేత్. 96.
యాచ గర్భార్థినీ నారీ క్షీణశుక్రశ్చ యః పుమాన్, క్షీణ వాతే మర హతేఁభిహితే మథితేఁథవా. 97.
భగ్నే శ్రమాభిపన్నేచ సర్వథై వోపయోజయేత్, సర్వా నాతేపకాదీంశ్చ వాతవ్యాధీ న్వ్యపోహతి. 98.
హిక్కా కాస మధిమన్థం గుల్మ శ్వాసం సుదుస్తరం, షణ్మా సా నుపయుజ్జీత దన్తవృద్ధి మపోహతి. 99.
ప్రత్యఙ్గధాతుః పురుషో భవేచ్చ స్థిరయౌవనః, ఏతద్రాజ్ఞాకర్తవ్యం రాజమాత్రాశ్చ యే నరాః. 100
సుఖినఃసుకుమారాశ్చ బలినా శ్చాపి యే నరాః.
ముత్తువపులగము వేళ్లతో చేసిన కషాయముతో గాని దశమూలముల కషాయముతోగాని రేగుపండు యవలు ఉలవలు వీటితో పెట్టిన కషాయముతోగాని సమముగా పాల నింతకంటె నెన్నిదిఁట్లుగా పోసి ఒకపాలు నూనెను సైంధవలవణము మధురాది గణౌషధములు అగురు సరళరసము దేవదారు జాపత్రి మంజిష్ఠను చందనము చెంగల్వ కోష్టు ఏలకులు గ్రంధితగరము శిలాజిత్తు జటామాంసి ఆకుపత్రి వస పిల్లిపిచ్చర అశ్వగంధ సదాప తెల్లగల్లేరు వీటి నన్నిటి నొకభాగము తీసికొని బంగారము వెండి మట్టి వీటితో దేనితో నైనను చేసిన యొక పాత్రయనుందు సిద్ధముచేసి తర్వాత కలశములో పోసి బాగుగా మూతపెట్టి యుంచవలయును. ఇద్దానికి బలాతైలమనిపేరు, సమస్తవాత
30
234 చక్రదత్త—౨౨. వాతవ్యాధ్యధికారము.
వికారములనుపోఁగొట్టును. ఈమాత్రలను బలానుసారముగా ప్రసవించినస్త్రీకి ఈయవలయును. దీనిని గర్భముకాగోరు స్త్రీలును వీర్యము క్షీణించిన పురుషులును క్షీణవాతమునందును మర్మస్థానమునఁ గల దెబ్బలయందును అభిహత మథిత భద్రము లగు పరిశ్రమలయందును ఉపయోగింపవలయును. వెక్కిళ్లు దగ్గు అధిమంథము గుల్మము భయంకరమగు శ్వాసము అండవృద్ధి వీటినిఆరుమాసములు సేవించిన నశింపఁ జేయును. దీనిని సేవించిన ధాతువృద్ధి గలవాఁడును స్థిరమగు యౌవనము కలవాఁడును అగును. రాజులు రాజసేవకులు సుఖవంతులు సుకుమారులు బలవంతులు నగువారును సేవింపవలయును.
విష్ణుతైలము.
శ్లో. శాలపర్ణీ పృశ్నిపర్ణీ బలా చ బహుపుత్రికా. 101.
ఏరండస్య చ మూలాని బృహత్యోః పూతికస్య చ,
గవేధుకస్య మూలాని తథా సహచరస్య చ. 102.
ఏషాం తు పలికైః కల్కై స్తైలప్రస్థం విపాచయేత్,
ఆజం వా యది వా గవ్యం క్షీరం దద్యా చ్చతుర్గుణమ్. 103.
అస్య తైలస్య పక్వస్య శృణు వీర్యమతః పరమ్,
అశ్వానాం వాతభగ్నానాం కుంజరాణాం తథా నృణామ్. 104.
తైల మేతత్ప్రయోక్తవ్యం సర్వవ్యాధినివారణమ్,
ఆయుష్మాం శ్చ నరః పీత్వా నిశ్చయేన దృఢో భవేత్. 105.
గర్భ మశ్వతరీ వింద్యాత్ న చ మృత్యువశం వ్రజేత్,
హృచ్ఛూలం పార్శ్వశూలం చ తథై వార్ధావభేదకమ్. 106.
కామలా పాండురోగఘ్నం శర్కరాశ్మరినాశనం,
క్షీణేంద్రియా శుక్రనష్టా జరయా జర్జరీకృతాః. 107.
యేషాం చైవ క్షయోవ్యాధి రంత్రవృద్ధిశ్చ దారుణా,
అర్దితం గలగండం చ వాతశోణిత మేవ చ. 108.
స్త్రియో యా న ప్రసూయంతే తాసాం చైవ ప్రయోజయేత్,
ఏత ద్ధ్వజం వరం తైలం విష్ణునా పరికీర్తితం. 109.
తైలము 1 ప్రస్థము, మేకపాలు లేక ఆవుపాలు 4 ప్రస్థములు, ముయ్యాకుపొన్న కోలపొన్న ముత్తవపులగము పెద్దపీచర ఆముదపువేళ్లు నేలములక వేళ్లు పెద్దములక వేళ్లు క్రానుగచెక్క గోధుమ వేళ్లు ములిగోరింటవేళ్లు వీనికల్కములు ప్రత్యేకము 11 పలములు చేర్చి సిద్ధపఱచిన ఘృతము వాతరోగముగల మనుష్యులకు గుఱ్ఱములకు ఏనుగులకు గూడా శ్రేష్ఠమయినది. ఇది వంధ్యాదోషమును హరించును. ఆయువునిచ్చును. వలీపలితములను హృచ్ఛూల పార్శ్వశూల అర్ధావభేదకము కామిలపాండువు అశ్మరి ఇంద్రియనష్టము ఆంత్రవృద్ధి అర్దితవాతము గలగండము వాతరక్తములను హరిం
ఆంధ్రతాత్పర్యసహితము. 235
చును. ఆవుల కిచ్చినచోఁ బుట్టిన దూడలు బ్రదుకును. ఇది విష్ణువుచే చెప్పఁబడిన దివ్య యోగము.
నారాయణతైలము.
శ్లో. బిల్వాగ్నిమంథ శ్యోనాక పాటలా పారిభద్రకాః, ప్రసార
ణ్యశ్వగంధాచ బృహతీకంటకారికా. 110. బలాచాతిబలా చైవ శ్వదం
ష్ట్రా సపునర్నవా, ఏషాం దశఫలాం భాగాం శ్చతుర్ద్రోణేంభసః పచే
త్. 111. పాదశేషం పరిస్రావ్య తైలపాత్రంప్రదాపయేత్, శతపుష్పా
దేవదారు మాంసీ శై లేయకం వచా. 112. చందనం తగరం కుష్ఠ
మేలాపర్ణ చతుష్టయం, రాస్నా తురగగంధా చ సైంధవం సపునర్న
వం. 113. ఏషాం ద్విపలికా న్భాగా న్పేషయిత్వా వినిక్షిపేత్, శతా
వరీరసం చైవ తైలతుల్యం ప్రదాపయేత్. 114. అజం వా యదివా
గవ్యం క్షీరం దత్వా చతుర్గుణం, పానే వస్తౌ తథా౭భ్యంగే భోజ్యే
చైవప్రశస్య తే. 115. అశ్వోవా వాతసంభగ్నో గజోవా యదివానరః,
పంగులః పీఠసర్పీచ తైలేనానేన సిధ్యతి. 116. అధోభాగే చ యే
వాతాః శిరోమధ్యగతా శ్చ యే, దంతశూలే హనుస్తంభే మన్యా
స్తంభే గలగ్రహే. 117. యస్య శుష్యతి చైకాంగం గతిర్యస్య చ
విహ్వలా, క్షీణేంద్రియా నష్టశుక్రా జ్వరక్షీణాశ్చ యేనరాః. 118. బధి
రా లల్లజిహ్వాశ్చ మందమేధస ఏవచ, అల్పప్రజాచ యా నారీ
యా చ గర్భం న విందతి. 119. వాతార్తా వృషణౌ యేషా మత్త్ర
వృద్ధి శ్చ దారుణా, ఏత త్తైలవరం తేషాం నామ్నా నారాయణం స్మృ
తమ్. 120. తగరం నత మత్ర స్యా దభావే శీతలీజటా.
మారేడు కురినెల్లి పెద్దమాను పున్నాగ బాడిద గొంతెముగోరు చెక్క వెన్నేరు పెద్దములక చిన్నములక ముత్తువపులగము పెద్దముత్తువపులగము పల్లేరు గలిజేరు వీటినిపది పదిపలములచొ|| తెచ్చి నాల్గుద్రోణముల నీటిలో పక్వముచేయవలయును. నాల్గవపాలు నీరు మిగిలియుండఁగా 48 పలములునూనెనందు చేర్చవలయును. తరువాత సదాప దేవదారు జటామాంసి రసాంజనము వస చందనము గ్రంధితగరము చెంగల్వకోష్టు ఏలకులు ముయ్యాకుపొన్న కారుమినుము కారు పెసర సన్నరాస్న పెన్నేరు సైంధవలవణము తెల్లగలిజేరు వీటి నన్నిటిని రెండురెండుపలములు తీసికొని నూరి కలపవలయును. మఱియును 48 పలముల పిల్లిపిచ్చర రసమునుకూడ చేర్చవలయును. మేక పాలు లేక ఆవుపాలు
236 చక్రదత్త — ౨౨. వాతవ్యాధ్యధికారము.
లుగాని నాలుగురెట్లు పోసి తైలమును సిద్ధమును చేయవలెనును. తరువాత దానిని త్రాగుటకుగాని తలంటునకుగాని భోజనముఁదుగాని యుపయోగించిన శ్రేష్ఠము. వాతము చేత పడిపోయిన వాఁడుగాని గుఱ్ఱము ఏనుగు మున్నగు నవిగాని పంగువు [ముడ్డితో దోఁగియాడెడువాఁడు]గాని ఈతైలమును సేవించినచో బాగుపడును. శరీరపు అధో భాగమునందలి వాతములను తలమధ్యములో నుండు వాతములును దంతశూల మోకాళ్లు పట్టుకొనుట మన్యాస్తంభము గళగ్రహము అవయము లెండిపోవుట నడకపడి పోవుట ఇంద్రియము క్షీణించుట జ్వరముచేతక్షీణించుట మున్నగుగుణములను, చెవుడు నాలుకనుచొంగగారుట మేధస్సు మందగించుటయనునవియు నశించును. కొలదిమంది (అనగా అల్పసంతానము) బిడ్డలుగల స్త్రీయును గర్భము నిలువని చిన్నదియును దీనిని సేవింపవలెను. వాతమువలన అండవృద్ధియును ఆంత్ర వృద్ధియును కలిగిన వారలకును నీ నారాయణతైలము శ్రేష్ఠమైన దని చెప్పఁబడినది.
--- మహానారాయణతైలము. ౨౯ ---
శ్లో. శతావరీ చాంశుమతీ పృశ్నిపర్ణీ శరీ వరా. 121. ఏరండస్య చ మూలాని బృహత్యోః పూతికస్యచ, గవేధుకస్య మూలాని తథా సహచరస్యచ. 122. ఏషాం దశపలా న్భాగా౯ జలద్రోణే విపాచయేత్, పాదావశేషే పూతే చ గర్భం చైవం సమావపేత్. 123. పునర్నవా వచాదారు శతాహ్వా చందనాగురు, శైలేయం తగరం కుష్ఠ మేలామాంసీసితా బలా. 124. అశ్వాహ్వా సైంధవం రాస్నా పలార్థాని చ పేషయేత్, గవ్యాజపయసః ప్రస్థౌ ద్వాద్వౌ పత్ర ప్రదాపయేత్. 125. శతావరీరసప్రస్థం తైలప్రస్థం విపాచయేత్, అస్య తైలస్య సిద్ధస్య శృణువీర్య మతఃపరం. 126. అశ్వానాం వాతభగ్నానాం కుంజరాణాం నృణాం తథా, తైల మేతత్ప్రయోక్తవ్యం సర్వవాతనివారణం. 127. ఆయుష్టాం శ్చ నరః పీత్వా నిశ్చయేన దృఢీభవేత్, గర్భ మశ్వతరీ విందే త్కింపున ర్మానుషీ తథా. 128. హృచ్ఛూలం పార్శ్వశూలం చ తథై వార్ధావభేదకం, అపచీం గండమాలాం చ వాతరక్తం హనుగ్రహం. 129. కామలాం పాండురోగం చ హ్యశ్మరీం చాపి నాశయేత్, తైల మేత ద్భగవతా విష్ణునా పరికీర్తితం, నారాయణమితి ఖ్యాతం వాతా న్తకరణం వరం. 130.
ఆంధ్రతాత్పర్యసహితము. 237
పిల్లిపీచర ముయ్యాకుపొన్న కొలపొన్న కచ్చూరము త్రిఫలములు ముత్తువపులగము ఆముదపు వేళ్లు చిన్నమూలక పెద్దమూలక వేళ్లు గానుగవేళ్లు ముల్లుగోంట వేళ్లు వీటి నన్నిటిని పదిపదిపలములు తీసికొని ఒకద్రోణపరిమిత మగు నీటిలో పక్వముచేసి నాలుగవపాలు నీరు మిగిలియుండఁగాచి వడియఁ గట్టి గలిజేరు వస దేవదారువు శతపుష్ప రక్తచందనము అగరు రసాంజనము గ్రంథితగరము చొగల్వకోష్ఠు ఏలకులు జటామాంసి, ముత్తువపులగము శాలిపర్ణి పెన్నేరు సైంధవలవణము సన్నరాస్న వీటి నన్నిటిని అర్థపలముచొప్పున నూరి ఆవుపాలు 32 పలములు మేకపోలు 32 పలములు తెచ్చి తరువాత శతావరిరసము 16 పలములును నూనెయు 16 పలములును చేర్చి పక్వముచేసి తైలమును సిద్ధముచేయవలయును. ఇట్లు సిద్ధముచేసిన నీతైలమున కున్న ప్రభావమును వినుము.—వాతము చేత పడిపోయిన గుఱ్ఱములకును ఏనుగులకును మనుజులకును ఈ తైలము నుపయోగించిన అన్నివిధము లగు వాతములఁ బోఁగొట్టును. దీనిని త్రాగినవాడు నిజముగా నాయుష్మంతుఁ డగును. దార్థ్యముఁ గలవాఁడునునగును. కిన్నర స్త్రీలు సేవించినను గర్భవంతు లగుదురనిన మనుష్యస్త్రీని గుఱించి చెప్పవలసిన దేమి? హృదయశూలను పార్శ్వపునొప్పి అర్ధావభేదకము అపచి గండమాల వాతరక్తము మోకాళ్ళుపట్టుట కామెల పాండురోగము మూత్రకృఛ్రమును పోఁగొట్టును. ఇయ్యది భగవానుఁ డగు విష్ణువు చేతఁ గీర్తింపఁబడినది. మహానారాయణమను తైలము. వాత రోగములకు మృత్యుప్రాయమైనది.
అశ్వగంధాతైలము.
శ్లో. శతం పక్త్వా శ్వగంధాయా జలద్రోణేఽవశేషితం. 131.
విస్రావ్య విపచే త్తైలం క్షీరం దత్త్వా చతుర్గుణం, కల్కై-ర్మృణా ల
శాలూక బిస కింజల్క మాలతీ. 132. పుష్పై ర్హ్రీబేర మధుక
శారివా పద్మ కేసరైః, మేదా పునర్నవా ద్రాక్షా మంజిష్ఠా బృహతీ
ద్వయైః. 133. ఏలైలవాలుత్రిఫలా ముస్తచందనపద్మకైః, పక్వం రక్తా
శ్రయం వాతం రక్తపిత్త మసృగ్దరం. 134. హన్యా త్పుష్టిబలం కుర్యా
త్కృశానాం మాంసవర్ధనం, రేతోయోనివికారఘ్నం భ్రూణశోషాప
కర్షణం. 135. షండా నపి వృషాన్కుర్యాత్పా నాభ్యంగానువాసనైః.
నూరుపలముల యశ్వగంధను అనగా పెన్నేరు గడ్డలను దెచ్చి ఒకద్రోణము నీటిలోఁ వండి నాల్గవపాలు నీరు మిగిలియుండఁగా గుడ్డను వాసెనఁగట్టి నాలుగురెట్లు
238 చక్రదత్త — ౨౨. వాతవ్యాధ్యధికారము.
పాలు పోసి తైలమును చేర్చి పక్వము చేయవలయును. తామర దుంప గింజలు దార కింజల్కము మాలతీపూవులు కురువేరు యష్టిమధుకము సుగంధిపాల కమలకేసరము లు మేద గలిజేరు ద్రాక్ష మంజిష్ఠము ములక నేలములక ఏలకులు నూగుదోస త్రిఫలము లు తుంగముస్తలు చందనము పద్మాక్షము వీటిని కల్కము చేసి కలిపి తైలమును సిద్ధము చేయవలయును. ఇయ్యది రక్తవాతములను రక్తపిత్తములను ప్రదరరోగములను నశింప జేయును. శరీరమునకు పుష్టిని గలిగించును. ఎండిపోయిన వారికి కండలు పెట్టును. వీర్యవికారములను యోనివికారములను నశింపజేయును. నాసికాదోషములను నశింప జేయును. ఈతైలము త్రాగుట తలంటికొనుట తలను రాచుకొనుట వీటినిచేయుచేత నపుంసకులకుసయితము పుంస్త్వము నిచ్చును.
మూలకాద్యతైలము.
శ్లో. మూలకస్వరసం తైలం క్షీరదధ్యమ్లకాంజికం. 136.
తుల్యం విపాచయే త్కల్కైః బలాచిత్రకసైంధవైః, పిప్పల్యతివిషా రాస్నా చవికాగురుచిత్రకైః. 137. భల్లాతకవచాకుష్ఠశ్వదంష్ట్రావిశ్వ భేషజైః, పుష్కరాహ్వశటీబిల్వ శతాహ్వానతదారుభిః. 138. తత్సిద్ధం పీత ముత్యుగ్రాన్ హన్తి వాతాత్మకా న్గదాన్.
కరువేరు స్వరసము నూనెయు పాలను పెరుగు ఆమ్లకాంజికము వీటి నన్నిటిని సమానభాగములుగా చేసికొని వానియందు ముత్తువపులగము చిత్రమూలము సైంధవలవణము పిప్పళ్లు అతివస సన్నరాస్న చవ్యము అగరు ఆముదపువేళ్లు నల్లజీడివిత్తనములు, వస చెంగల్వకోష్టు పల్లేరు శొంతి పుష్కరమూలము కచ్చూరము మారేడు వేళ్లు సదాప తగరము దేవదారువు వీటితో చేసిన కల్కమునందు తైలమునపక్వము చేసి త్రాగినయెడల భయంకరములగు వాతరోగములను నశింపజేయును.
రసోనతైలము.
శ్లో. రసోనకల్కస్వరసేనపక్వం తైలం పిబే ద్య స్త్యనిలామయార్తిః,
తస్యాశు నశ్యన్తి హి వాతరోగాః గ్రంథావిశాలాఇవ దుర్గృహీతాః. 139.
ఉల్లిగడ్డలతోచేసినకల్కమును ఉల్లిరసమును చేర్చి పక్వముచేసిన తైలమును వాతరోగముచేత పీడింపబడువారు సేవింపవలయును. సమస్తవాతరోగములును చికిత్స చేయనలవికాని గ్రంధులునుకూడ దీని సేవించుటచేత నశించును.
ఆంధ్ర తాత్పర్యసహితము. 239
కేతకీ తైలము.
శ్లో. కేతకీనాగబలాతిబలానాం యద్బహులేన రసేన విపక్వం,
తైల మనల్పతుషోదకసిద్ధం మారుత మస్థిగతం వినిహన్తి. 140.
అనల్పవచనాత్తత్ర తుల్యే క్వాథతుషోదకే,
అకల్కోఽపి భవే త్తేన్న హేతుర్యః స్వాద్భ్యః కేవలే ద్రవే. 141.
కేతకి నాగబల అతిబల వీటిని చాలారసముతో పక్వముచేసి తుషోదకమును కలిపి తైలమును సిద్ధముచేసి సేవించినయెడల అస్థిగత మగువాతముల కూడను నశింపఁజేయును. మూలమునందు అనల్పరసేన యనినందున కషాయమును తుషోదకమును సమానముగా తీసికొనుచుండవలయును. కేవలరసముతోనే సిద్ధముచేయునెడల కల్కము లేకయే చేయవలయును.
సైంధవాద్య తైలము.
శ్లో. ద్వే పలే సైంధవాత్పంచ శుంఠ్యా గ్రంథిచిత్రకాత్, ద్వే
ద్వే భల్లాతకాస్థీనివింశతి ద్వే తథాఢకే,
ఆరనాలా త్పచేత్పృష్ఠం తైలమేతై రపత్యదం,
గృధ్రస్యూరుగ్రహ రోడ్త్రీ సర్వవాతవికారనుత్.
సైంధవలవణము రెండుపలములు, అయిదుపలములు శొంఠి, మోడి చిత్రమూలము రెండురెండుపలములు కలిపి నల్లజీడివి తనములలోని పప్పు 21 ద్రోణముగంజి వీటియందు 16 పలముల తైలమును పక్వము చేయవలయును. ఇయ్యది గృధ్రసి ఊరుగ్రహము మూలరోగము మొదలగు సమస్తవాతవ్యాధులను పోఁగొట్టును.
స్వల్పమాష తైలము.
శ్లో. తైలం సంకుచితైకాంగే మాషసైంధవసాధితం,
బాహుశీర్షగతే నస్యం పానం చాత్రభక్తికం,
క్వాథోఽత్ర మాషనిష్పాద్యః సైంధవం కల్క మేవ చ. 143.
మినుములు సైంధవలవణము వీటిలో సాధించిన తైలమును తెచ్చి వాతమువలన పుట్టుకొని పోయిన అవయవములకు మర్దన చేయవలయును. చేతులు తల వీటియందు గల వాతములయందు అన్నము తినుటకంటె ముందుగా నీ తైలమును త్రాగవలయును. నస్యవిధిని చేయవలయును. ఈ తైలములో మినుములతో సిద్ధము జేయఁబడిన సైంధవలవణపు కల్కమునుకూడ కలపవలయును.
240 చక్రదత్త—౨౨. వాతవ్యాధ్యధికారము.
❧ మాషతైలము. ❧
శ్లో. మాషాత్మగుప్తాత్రివిటోరుబూక రాస్నాశతాహ్వాలవణైః సుపిష్టైః,
చతుర్గుణే మాషబలాకషాయే తైలం కృతం హంతి చ పక్షవాతం.
మినుములు దురదగొండి యష్టిమధుకము ఆముదపువేళ్లు సన్నరాస్న సదాప సైంధవలవణము వీటికల్కములో నాలుగురెట్లు మినుములను ముత్తవపులగపుకషాయమునుచేర్చి యందు తైలమును పక్వము చేయవలయును. ఈ తైలమును సేవించినచో పక్షవాతములును నశించును.
❧ ఇంక నొకవిధమగు మాషతైలము. ❧
శ్లో. మాషప్రస్థం సమావాప్య పచే త్సమ్యగ్జలాఢకే,
పాదశేషేరసే తస్మిన్ క్షీరం దద్యా చ్చతుర్గుణమ్. 145.
ప్రస్థం చ తిలతైలస్య కల్కం దత్వా తు సమ్మితం,
జీవనీయాని యాన్యష్టౌ శతపుష్పాం ససైంధవం. 146.
రాస్నాత్మగుప్తా మధుకం బలావ్యోషం త్రికంటకం,
పక్షాఘాతార్దితే వాతే కర్ణశూలే సుదారుణే. 147.
మందశ్రుతౌ చాశ్రవణే తిమిరే చ త్రిదోషజే,
హస్తకంపే శిరఃకంపే విశ్వాచ్యా మపబాహుకే. 148.
శస్తం కలాయఖంజేశ్చ పానాభ్యంజనవస్తిభిః,
మాషతైల మిదం శ్రేష్ఠ మూర్ధ్వజత్రుగదాపహమ్. 149.
16 పలముల మినుములను తెచ్చి ఒకద్రోణము నీటిలొ వండి నాల్గవపాలు నీరు మిగిలియుండఁగా నందు నాలుగురెట్ల పాలను కలపవలయును. పిమ్మట పదియారుపలముల నువ్వులనౌనెను ఒక్కొకకర్షము (అనఁగా పావుపలము) జీవనీయగణపు ఔషధములను సదాప సైంధవలవణము సన్నరాస్న దురదగొండి ముల్లంగి ముత్తవపులగము శొంఠి మిరియములు పిప్పళ్లు పల్లేరు వీటిని కల్కము చేసి అందు కలిపి ఆకల్కమునందు సిద్ధము చేయఁబడిన తైలము పక్షపాతములను అర్దితవాతములను భయంకరము లగు కర్ణశూలలను వినిపింపకపోవుట చెవుడు త్రిదోషములవలనఁ బుట్టిన తిమిరరోగములను కంపరోగములను శిరఃకంప హస్తకంపములను బాహుశోషములు అపబాహకము బధిరరోగము మున్నుగువానిని కలిగియున్నయెడల దీనిని త్రాగుటయును రుద్దుకొనుటయును వస్తికరంముల నుపయోగించుటయును మంచిది. ఇయ్యది మాషతైలము. ఇది పైభాగములయందు కలిగిన వాతరోగముల నన్నిటిని పోఁగొట్టును.
ఆంధ్రతాత్పర్యసహితము. 241
మూఁడవవిధపు మాషతైలము.
శ్లో. మాషాతసీ యవకురుంటక కంటకారీ గోకంటటుంతుక జటాకపి కచ్ఛుతోయైః, కార్పాసకాస్థి శణబీజ కులుత్థకోలక్వాథేన బస్తపిశితస్య రసేన చాపి. 150.
శుంఠ్యా సమాగధికయా శతపుష్పయా చ, సైరండమూల సపునర్నవయా సరస్న్యా, రాస్నా బలామృత లతాకటుకైర్విపక్వం, మాషాఖ్య మేత దపబాహుహరం చ తైలమ్. 151.
అర్ధాంగశోష మపతానక మాఢ్యవాత, మాక్షేపకం సుభుజకంపశిరఃప్రకంపమ్, నస్యేన వస్తివిధినా పరిషేచనేన, హన్యా త్కటీజఘనజానురుజ శ్చ సర్వాః. 152.
మినుములు, అవిసె, యవలు, గోరంట, నేలములక, పల్లేరు, జిల్లేడు, దురదగొండి, ప్రత్తివిత్తులు, ఉలవలు, జనుములు వీటితో కషాయమును చేసి మేకమాంసపురసమును శొంఠి, పిప్పళ్లు, సదాప, ఆముదపువేళ్లు, పిల్లిపిచ్చర సన్నరాస్న ముత్తవపులగము తిప్పతీగె కటుకరోహిణి వీటిని చేర్చి, పక్వముచేసిన తైలము మాషతైలమనఁబడును. ఇయ్యది అపబాహుక వాతములను పోఁగొట్టును. సగము శరీరములో చచ్చుపుట్టుట, అపతానకము, పూర్ణవాతమును, వాతరక్తము, భుజశిరఃకంపములు మున్నగువాని నన్నిటిని వస్తిక ర ములఁ, పరిషేకము మున్నగుచికిత్సలమూలమున నశింపఁజేయును.
బృహన్మాష తైలము.
శ్లో. మాషక్వాథే బలాక్వాథే రాస్నాయా దశమూలజే, యవకోలకులత్థానాం ఛాగమాంసం భవేత్పృథక్.. 153.
ప్రస్థై స్తైలస్య చ ప్రస్థం క్షీరం దత్వా చతుర్గుణమ్, రాస్నాత్మగుప్తాసింధూత్థ శతాహ్వైరండముస్తకైః. 154.
జీవనీయై ర్బలాయష్టీః పచే ద్దక్ష సమై ర్భిషక్, హస్తకంపే శిరఃకంపే బాహుశోషేఽపబాహుకే. 155.
బాధిర్యే కర్ణశూలేచ కర్ణనాదేచ దారుణే, విశ్వాచ్యా మర్దితే కుబ్జే గృధ్రస్యా మపతానకే. 156.
వస్త్యభ్యంజనపానేషు నావనే చ ప్రయోజయేత్, మాషతైల మిదం శ్రేష్ఠ మూర్ధ్వజత్రుగదాపహమ్. 157
క్వాథప్రస్థాః షడే వాత్ర విభక్త్యంతేన కీర్తితాః,
మినుములకషాయము, ముత్తువపులగపు కషాయము, సన్నరాస్న కషాయము, దశమూలముల కషాయము, యవలు, రేగుపండ్లు ఉలవలు వీటికషాయము, మేక
31
242 చక్రదత్త—౨౨. వాతవ్యాధ్యధికారము.
మాంసపు రసము వీటి నన్నిటిని ప్రత్యేక ప్రత్యేకముగా 16 పలములు తీసికొనవలయును. అందు 16 పలముల తైలమును 64 పలముల పాలను సన్నరాస్న దూలగొండె సైంధవలవణము పిల్లపిచ్చర, ఆముదపువేళ్లు తుంగముస్తెలు, జీవనీయగణపు ఔషధములును మత్తువపులగము మిరియములు పిప్పళ్లు వీటి నొక్క పాలును, చేర్చి కల్కమును చేసి పైదానియందు కలిపి సిద్ధముచేసి సేవింపవలయును. ఇయ్యది, హస్తశిరఃకంపములను, బాహుశోషము, అపబాహుకములను పోఁగొట్టును. చెవుడు చెవిపోటు చెవిదిమ్ము మున్నగువానియందును విశ్వాచీరోగమునందును, అర్దితవాతము కుబ్జవాతము గృధ్రసి అపతానకము వీటియందును, వస్తికర్శ రుద్దుట త్రాగుట నస్యవిధి మున్నగువాని ద్వారా ఉపయోగింపవలయును. ఇది ఊర్ధ్వజత్రురోగములను పోఁగొట్టును. ఇయ్యది బృహన్నాషతైలము అనఁబడును.
❧ మహామాషతైలము. ❧
శ్లో. మాషస్యార్థాఢకం దత్వా తులార్ధం దశమూలతః. 158.
పలాని ఛాగమాంసస్య త్రింశ ద్ద్రోణేంభసః పచేత్, పూతశీతేకషాయే చ చతుర్థాంశావతారితే. 159.
ప్రస్థం చ తిలతైలస్య పయో దద్యాచ్చతుర్గుణమ్, ఆత్మగుప్తోరుబూక శ్చ శతాహ్వాలవణత్రయమ్. 160.
జీవనీయాని మంజిష్ఠాచవ్యచిత్రకకట్ఫలమ్, సవ్యోషం పిప్పలీమూలం రాస్నామధుక సైంధవమ్. 161.
దేవదార్వ్యమృతాకుష్ఠం వాజిగంధా వచా శఠీ, ఏతై రక్షసమైః కల్కైః సాధయే న్మృదునాగ్నినా. 162.
పక్షాఘాతార్దితే వాతే బాధిర్యే హనుసంగ్రహే, కర్ణనాదే శిరఃశూలే తిమిరే చ త్రిదోషజే. 163.
పాణిపాదశిరోగ్రీవాభ్రమణే మందచంక్రమే, కలాంఖంజే పంగుల్యే గృధ్రస్యా మపబాహుకే. 164.
పానే వస్తౌ తథాభ్యంగే నస్యే కర్ణాక్షిపూరణే, తైల మేతత్ప్రశంసంతి సర్వవాతరుజాపహమ్. 165.
మినుములు 32 పలములు దశమూలములు 50 పలములు మేకమాంసము 30 పలములు వీటిని ఒకద్రోణము నీటిలో వైచి వండవలయును. తరువాతను వడియకట్టి చక్కగా చల్లార్పవలయును. ఈకషాయమును వడియకట్టుటకు దింపినప్పుడు నాల్గవపాలు నీరు మిగిలియుండవలెను. పిమ్మట ఒకప్రస్థము నూవులనూనెను అంతకు నాలుగురెట్లు పాలను దూడగొండి ఆముదపువేళ్ళు సదాప సైంధవలవణము సౌవర్చలవణము బిడాలలవణము ఈమూఁడిటిని జీవనీయగణమునందు చెప్పఁబడిన ఔషధములను