भारतकोश
संग्रह पर लौटें

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

५४४ चक्रदत्त—६०. असृग्दररोगाधिकारमु.

श्यावारुणं यच्च तत्प्रसह्य निवर्तयेत् । २०. चूर्णं पुष्यानुगं नाम हितमात्रेयपूजितम् ॥

टीका: विषबोद्दि नेरेडु मामिडि शिलाजित्तु रसांजनमु मंजिष्ठमु कनुल जिगुरु लु इंगुव अतिवस तुंगमुस्तेलु मारेडु चक्क लोध्र गैरिकमु कट्फलमु सुरयबुलु शोंठि द्राक्ष रक्त चंदनमु कट्वंगमु लोस्तुचक्क तिप्पतीग अत्तिपंड्ल रसमु अर्जुनवृक्षपुचक्क वीटि नन्निटिनि पुष्यनक्षत्रमुलों तेच्चि समभागमुलुगा चक्कगा चूर्णमुचेसि तेनेकलिपि कडुगुतो त्रागिंचि असृग्दरोगानिकि मंचिदि.


मुद्गादि घृतमु

श्लो. मुद्गमाषस्य निर्यूहे रास्नाचित्रकनागरैः । २१.
सिद्धं सपिप्पलीबिल्वैः सर्पिः श्रेष्ठ मसृग्दरे, कुमुदं पद्म कोशीरं
गोधूमो रक्तशालयः । २२. मुद्गपर्णी पयस्याच काश्मरी मधुकं
यष्टिका, बलातिबलयोर्मूल मुत्पलं तालमस्तकं । २३. विदारी
शतमूली च शालपर्णी सजीवका, फलत्रिकस्य बीजानि प्रत्यग्रं कदली
फलं, एषामर्धपलान् भागान् गव्यं क्षीरं चतुर्गुणं । २४. तोयं
नीयं द्विगुणं दत्वा घृतप्रस्थं विपाचयेत् । २५. रक्तपित्ते
पित्ते च रक्तगुल्मे हलीमुके, बलूरासं च यत्पित्तं कामिलायां
तशोणिते । २६. अरोचके ज्वरे जीर्णे पाण्डुरोगे मदे भ्रमे, प्रदरणी
चाल्पपुष्पा च या च गर्भं न विंदति । २७. अहन्यहनि नारीणां
स्त्रीणां भवति प्रीतिवर्धनं, शीतकल्याणकं नाम परमुत्तम
सायनम् । २८.

टीका: पेसलु मिनुमुलु वीटि कषायमुतो रास्न चित्रमूलमु शुण्ठि पिप्पळ्लु मारेडु चक्क वीटितो सिद्धमु चेसिन घृतमु प्रदरमुलन्दु हितकरमु. कुमुदिनि कमलसुलु वट्टिवेळ्लु गोधूमलु एट्टबिय्यमु मुद्गपर्णि गुग्गुडु मधुकमु मुत्तुवपुलगमु वीटिवेळ्लुन्नु कमलमुलु तालमस्तकमु विदारीकन्द पिल्लिपीचर सालपर्णि जीवकमु त्रिफलमुलु क्रोत्त यरटि पండ్లు वीटिनन्निटिनि अर्धपलमु चोप्पुन आवुपालु ईयौषधुलतो नालुगुरेत्तुचेकोनि औषधुलकण्टे रेंडिंतलु नीळ्लु कलिपि कषायमुचेसि १६ पलमुलनेति नन्दु पक्वमु चेसि सेविंचिन रक्तगुल्ममुलु हलीमकमु मुन्नुगु रोगमुलु नशिंचुनु.

ఆంధ్రతాత్పర్యసహితము. 545

బృహచ్ఛతావరీ ఘృతము.

శ్లో. శతావరీరసప్రస్థం క్షోదయ్త్వా ౭వపీడయేత్, ఘృతప్రస్థసమాయుక్తం క్షీరద్విగుణితం భిషక్. 29.
అత్ర కల్కా నిమాన్ దద్యా త్తులోదుంబరసంమితాన్, జీవనీయాని యా న్యష్టౌ యష్టీపద్మకచందనం. 30.
శ్వదంష్ట్రా చాత్మగుప్తా చ బలా నాగబలా తథా, శాలపర్ణీ పృశ్నిపర్ణీ విదారీ శారిబాద్వయం. 31.
శర్కరా చ సమా దేయా కాశ్మర్యాశ్చ ఫలాని చ, సమ్యక్ సిద్దం తు విజ్ఞాయ తద్ఘృతం చావతారయేత్. 32.
రక్తపిత్తవికారేషు వాతపిత్తకృతేషు చ, వాతరక్తం క్షయం శ్వాసం హిక్కాం కాసం చ దుస్తరం. 33.
అంగదాహం శిరోదాహం రక్తపిత్తసముద్భవం, అసృగ్దరం సర్వభవం మూత్రకృచ్ఛ్రం సుదారుణం. 34.
ఏతా న్రోగాన్ శమయతి భాస్కరస్తిమిరం యథా.

ఒక ప్రస్థము శతావరిని దంచి రసము తీసి 4 పలముల నేతిని పక్వముచేసి ఆనేతిలో రెండింతలు పాలను కలపవలయును. పిమ్మట నీ నేతిలో ముందు చెప్పంబోవు ఔషధముల కల్కమును పెద్ద మేడిపండంతయుండే జేసి కలుపవలయును. జీవనీయాద్యష్టగణముల యౌషధులను మధుకము కమలములు చందనము పల్లేరు ముత్తువపులగము సాలపర్ణి విదారిగంద గరిక వీటిని కల్కముచేసి కలిపి ఈయౌషధులతో సమముగా కండచెక్కెర నందు కలిపి గుమ్ముడు పలముల నందు కలుపవలయును. పిమ్మట నిందులో నేతిని చక్కగా పక్వము చేసి దింపి నేపించినచో రక్తపిత్తవికారములను వాతపిత్తవికారములను పోగొట్టుటకుత్తమమైనది అగును. వాతరక్తములు క్షయశ్వాసరోగము ఎక్కిళ్లు కాస అంగదాహము శిరోదాహము రక్తపిత్తములవలనఁ బుట్టిన ప్రదరరోగములు దారుణములగు మూత్రకృచ్ఛ్రములు మున్నగువానిని ఈఘృతము సూర్యుఁడు చీకటులను పోగొట్టునట్టులు నశింపఁజేయును.

ఇట్లు చక్రదత్తయందు అసృగ్దరాధికారప్రకరణము ముగిసెను.


౬౧. యోనిరోగాధికారము.

యోనిరోగమునకుపాయములు.

శ్లో. యాని వ్యాపత్సు భూయిష్ఠం శస్యతే కర్మ వాతజిత్, వస్త్యభ్యంగపరీషేకప్రలేపాః పిచుధారణం. 1.
వచోపకుంచికా జాతీ కృష్ణా

69

546 चक्रदत्त—६१. योनिरोगाधिकारमु.

वृक्षकं सैन्धवं, अजमोदां यवक्षारं चित्रकं शर्कराऽन्वितम्। २। पिष्ट्वा प्रसन्नयाऽऽलोड्य खादेत्तद् घृतभर्जितम्, योनिपार्श्वार्त्तिहृद्रोगगुल्मार्शोविनिवृत्तये। ३। गुडूची त्रिफला दन्ती क्वाथैः कृत्वा परीषेचनम्, नतवार्ताकिनीकुष्ठसैन्धवामरदारुभिः। ४। तैलाक्ताः प्रणीता धार्याः पिचुर्योनौ रुजापहः, पित्तलानां तु योनीनां सेकाभ्यङ्गाः पिचुक्रियाः। ५। शीताः पित्तहराः कार्याः स्नेहनार्थं घृतानि च, योन्यां बलासदुष्टायां सर्वयूषोष्णमौषधम्। ६। पिप्पल्या मरिचैर्माषैः शताह्वाकुष्ठसैन्धवैः, वर्त्तिस्तुल्या प्रदेशिन्या धार्या योनिविशोधनी। ७। हिंस्राकल्कं तु वातार्त्ता कोष्णमभ्यज्य धारयेत्, पञ्चवल्कस्य पिष्टां वा श्यामादीनां कफोत्तरा। ८। मूषिकमांससंयुक्तं तैलमातपभावितम्, अभ्यङ्गाद्धन्ति योन्यर्शः स्वेदस्नानाम्बुसाधितैः। ९।

योनिव्यापदललो वातनाशकचिकित्सलनु वस्तिकर्मंबुलभ्यङ्गमुलु परिषेकंबुलु लेपमुलु पिचिकारिपट्टुट युत्तममुलु वस, क्रानुगच्च बाजिकाया पिप्पळ्ळु अड्डसरमु सैन्धवलवणमु अजमोद यवक्षारमु चित्रमूलमु कञ्जुडचेक्क वीनिनि कल्लु तेटतो नूरी कलियఁबेट्टि नेतिलो वेयिञ्चि तिनिन योनिरोगमुलु पार्श्वरोगमुलु हृद्रोगमुलु गुल्ममुलु मूलरोगमुलु अन्नियुनु तोलगुनु. तिप्पतीगे त्रिफलमुलु दन्ति वीटिकषायमुतो परिषेचनमु चेयवलयुनु. अगरुवायविडङ्गोष्ठु सैन्धवलवणमु देवदारुवु वीटितोसिद्धमुचेसिन तैलमुलॊ दूदिनि तडिपि योनियन्दुञ्चिन बाधयुपशमिल्लुनु. पित्तयोनिरोगुलकु सेकाभ्यङ्गमुलनु पित्तनाशकशैत्यक्रियलनु चेयवलयुनु. स्नेहनमुनकैकै नेतिनि युपयोगिम्पवलयुनु. कफदुष्टमुलगु योनिगलकु सम्पूर्णमुलगु रूक्षोष्णमुलगु नौषधमुलनु चेयवलयुनु. पिप्पळ्ळु मिरियमुलु मिनुमु सोम्पु सैन्धवलवणमु वीटिनि नूरी चितिकॆडवयन्तवर्त्तिनि चेसि धरिञ्चिन योनिनि शोधिञ्चुनु. पित्तपीडितमुलगुवानिकि पञ्चवल्कलमुलकल्कमुनु धरिम्पఁजेयवलयुनु. कफपीडितुण्डु श्यामादिकल्कमुनु धरिम्पवलयुनु. एलुकमांसमुतो तैलमु नेण्डलोनेण्डिञ्चि तलण्टुकोनिन योनिगलरोगमुलु नशिञ्चुनु.

ఆంధ్ర తాత్పర్యసహితము. 547

గోరోచనా చూర్ణము.

శ్లో. గోపిత్తే మత్స్యపిత్తే వా క్షౌమం త్రిస్సప్తభావితం, మధునా కిణ్వచూర్ణం వా దద్యా దాచరణాపహం. 10.
స్రోతసాం శోధనం శోధకండుక్లేదహరం చ తత్, కామిన్యాః పూతియోన్యా శ్చ కర్తవ్యః స్వేదనో విధిః. 11.
క్రమః కార్య స్తత స్స్నేహపిచుభి స్తర్పణం భవేత్, శల్లకీ జంగినీ జంబు ధవత్వక్పంచవల్కలైః. 12.
కషాయై స్సాధిత స్నేహః పిచు స్స్యా ద్విప్లుతాపహః, కర్ణిన్యాం వర్తి కాకుష్ఠపిప్పల్యర్కాగ్రసైంధవైః. 13.
బస్తమూత్రకృతా ధార్యా సర్వం చ శ్లేష్మను ద్ధితం, త్రైవృతం స్నేహనం స్వేద ఉదావర్తానిలార్తిషు. 14.
త దేవ చ మహాయోన్యాం స్రస్తాయాం తు విధీయతే, ఆథో ర్మాంసం సపది బహుధా ఖండీఖండీ కృతం యత్. 15.
తైలే పాచ్యం ద్రవతి నియతం యావ దేత న్న సమ్యక్, తత్తైలాక్తం వసనమనిశం యోనిభాగే దధానా హన్తి పీడాకరభగఫలం నాత్రసందేహబుద్ధిః. 16.

గోవుపిత్తమునందుగాని చేపపిత్తమునందుగాని 21 మార్లు భావనచేసిన పట్టుగుడ్డనైనను కల్లుతో వస ద్రవ్యచూర్ణమును అయినను ఇచ్చిన, ఆచరణమను యోనిరోగము నశించును. రక్తపుకాలువలను పరిశోధించును. వామినిపూతి యోనిరోగములకు స్వేదనముఁజేయింపవలయును. అందుగ గిలిగిత్స, నేరేడు చంద్ర పీటిచెక్కలను పంచవల్కలములను కషాయము చేసి అందుసాధించిన తైలమును ఇచ్చిన విప్లుతములు నశించును. కర్ణినియందు కొష్టు పిప్పళ్లు జిల్లేడు సైంధవలవణము మేకమూత్రము వీటినికలిపి చేసిన వర్తిని ధరించినను కఫనాశకౌషధులనిచ్చినను హితము.


శతపుష్పతైలాది లేపములు.

శ్లో. శతపుష్పాతైలలేపా ద్బదరీదలజా త్తథా. 17.
పేటికామూలలేపా చ్చ యోని ర్భిన్నా ప్రశామ్యతి, మూషికామూలలేపేన ప్రవిష్టాస్త ర్బహి ర్భవేత్. 18.
యోని ర్మాషరసాభ్యంగా న్నిస్సృతా ప్రవిశే దపి, లోధ్రతుంబీ ఫలాలేపో యోనిదార్ఢ్యం కరోతి చ. 19.
వేతసమూలానిః క్వాథ క్షాలనేన తథైవ చ, మూషికా వాగులివసా మ్రక్షణం యోనిదార్ఢ్యదం. 20.
వచానీలోత్పలం కుష్ఠం మరిచాని త

548 चक्रदत्त—६१. योनिरोगाधिकारमु.

...धैव च, अश्वगंधा हरिद्रा च गाढीकरण मुत्तमं. 21. मदनफलमधुककर्पूरपूरितं भवति कामिनीजनस्य, विगलितयौवनस्य च वरांग मतिगाढं सुकुमारं. 22.

जनपत्तैलमुनु लेपनचेसिननु रेगुचेक्कनूरी लेपनचेसिननु पेटिकामूलमुनु लेपनचेसिननु भिन्नमुलगु योनुलु चक्कनगुनु. सुवह्निमूलमु लेपन चेसिनचो बाह्यांतरमुलगु योनिरोगमुलఁ बोఁగొट्टुनु. लॊद्दुग सार वीटिलेपनमु योनिनि गट्टिपऱचुनु. वेतसकषायमुतोఁ गडिगिननु योनिदृढपडुनु. वस नल्लकल्व लु कोष्ठु मिरियमुलु अश्वगंध. पसपु वीटिनिलेपमुचेसिननु योनिनिगट्टि पऱचुनु. उम्मेत्तकाय तेने कर्पूरमु वीटितोयोनिनि पूरिंचिन मुसलिस्त्रीकि गूढयोनि मिक्किलि गाढमुगनु सुंदरमुगनु मेत्तगनु नगुनु.


पंचपल्लवघृतमु.


श्लो. पंचपल्लव यष्ट्याह्व मालतीकुसुमै र्घृतं, रविपक्व मन्यथावा योनिगंधा ऽर्त्तवनाशनं. 23. इक्ष्वाकुबीजदंती च पलागुड मदन किण्व यष्ट्याह्वैः, सस्नुक्क्षीरै र्वर्त्ति र्योनिगता कुसुमसंजननी. 24. सकांजिकं जपापुष्पं घृतं ज्योतिष्मतीदलं, दूर्वापिष्टं च संप्राश्य वनिता त्वातఁवं लभेत्. 25. धात्र्यंजनाभयाचूर्णं तोयपीतं रजो हरेत्, शेलुच्छद मिश्रपिष्टा भक्षणं च तदर्थकृत्. 26. पुष्योद्धृतं लक्ष्मणाया श्चक्रांगाया स्तु कन्यया, पिष्ट्वा मूलं दुग्धप्लुत पीतमृतौ तु पुत्रदम्. 27. क्वाथेन हयगंधायाः साधितं सघृतं पयः, ऋतुस्नाता बाला पीत्वा गर्भं धत्ते न संशयः. 28. पिप्पल्याः शृंगबेरंच मरिचं केसरंतथा, घृतेन सह पातव्यं वंध्यापि लभते सुतं. 29.

पंचपल्लवमुलु मधुकमु जाजिपुव्वुलु वीटितो नेतिनि ऎंडलोँबॆट्टि गानि मऱियेविधमुगानैननुगानि काचियुपयोगिंचिनचो योनुलदुर्वासनलु पोवुनु. चेदु सारवित्तनमुलु दंतिवेळ्लु पिप्पळ्लु बॆल्लमु उम्मेत्तकाय मद्यमुतो वस मधुकमु जॆमुडुपालु वीटितो वत्तिचेसि धरिंचिन मुट्टु तप्पक यगुचुंडुनु. गंजितो दासेनपुव्वुनु दुर्वलतो नूरिन मालकांगनीपत्रमुलनु तिनिनचो स्त्री आर्तवमु नॊंदॆदरु. पुष्यनक्षत्रमुनंदु लक्ष्मणा चक्रांगि पिल्लवेळ्लनु नूरी पा

ఆంధ్రతాత్పర్యసహితము. 549

లు నేతులతోఁగలిపి ఋతుకాలమునందు త్రాగిన పుత్రోత్పత్తియగును. అశ్వగంధకషాయ మునుచేసి నేతితో సిద్ధముచేసిన పాలను త్రాగిన గర్భమును ధరింపఁగల్గుటకు సందియము లేదు. పిప్పళ్లు అల్లము మిరియములు కుంకుమపువ్వు వీటిని నేతితో త్రాగిన గొడ్డుబోతు కూడ బిడ్డలను కనును.

--- గర్భోత్పత్తి కుపాయములు. ---

శ్లో. స్వర్ణస్య రూప్యకస్య చచూర్ణే తామ్రస్య చాజ్యసంమిశ్రే, పీతే శుద్ధే క్షేత్రే భేషజయోగా ద్భవేద్గర్భః. 30. కృత్వా శుద్ధా స్నా నం విలంఘ్య దివసాంతరే తతః ప్రాతః, స్నాత్వా ద్విజాయ భక్త్యా సంపూజ్య తథైవ లోకనాథేశం. 31. శ్వేతబలాంఘ్రికయష్టీం కర్షంకర్షం పలం తు శర్కరాయాః, పిష్ట్యేకవర్ణజీవితవత్సాయా గోస్తు దుగ్ధేన. 32. సవఃధికఘృతేన పీతం నాత్ర దినే దేయ మన్నమన్య చ్చ, క్షుధితే సదుగ్ధ మన్నం దద్యాదాపురుషసన్ని ధే స్తస్యాః. 33. సమదివసే శుభ యోగే దక్షిణపార్శ్వావాలంబినీ ధీరా, త్యక్తత్ర్యంశరసంగ ప్రహృష్ట మనసోఽతివృద్ధక్షాణో శ్చ. 34. పురుషస్య సంగమాత్రా ల్లభతే పుత్రం తతో నియతం.

బంగారు వెండి రాగిచూర్ణములలో నేతిని కలిపికొని త్రాగినచో శుద్ధయోని యందు ఔషధయోగమున గర్భము ప్రాప్తించును. పరిశుద్ధముగా స్నానముచేసి రోజు అంతయు నుపవసించి ప్రాతః కాలములందు బ్రాహ్మణులకు దానమిచ్చి పార్వతిని పూ జింపవలయును. ముత్తువపులగపు వేళ్లను మధుకమును అర్ధపలము తీసికొని ఒక పలము కండచక్కెర నందుకలిపినూరి ఒకేరంగుగలిగి జీవించియుండువత్సముగలిగినఆవుయొక్క పాలతో నేతినికలుపుకొని త్రావినచో గర్భముకలుగును. పురుష సంయోగ పర్యంతము సమదినములలో శుభదినములలో దక్షిణపు ప్రక్కలఁబరుండుచు ధీరురాలై పురుషుని కలసినచో తప్పక పుత్రులు పుట్టెదరు.

--- పుత్రజనోపాయములు. ---

శ్లో. గోష్ఠజాతవటకస్య ప్రాగుక్తశాఖజే శుభే. 35. మాషౌ ద్వౌ చ తథా గౌరసర్షపౌ దధియోజితౌ, పుష్యాపీతౌ ధృతా పన్న గర్భాయాః పుత్రకారకా. 36. కానకా న్రాజతా న్వాపి లౌహా న్పురు

५५०
चक्रदत्त — ६१. योनिरोगाधिकारमु.

शकानमून्, ध्यात्वाग्निवर्णां स्त्वयसो दध्नोवा प्युदकस्य वा.
३७. क्षिप्त्वांजलौ पिबे त्तुष्ये गर्भे पुत्रत्वकारकान्.

. सुलभमु.


❧ फलघृतमु. ❧

श्लो.
मञ्जिष्ठां मधुकं कुष्ठं त्रिफला शर्करा बला.
३८. मेधा पयस्या काकोली मूलं चैवाश्वगन्धजं,
अजमोदा हरिद्रे द्वे हिङ्गुकां कटुरोहिणी.
३९. उत्पलं कुमुदं द्राक्षाकाकोल्या चन्दनद्वयं,
एतेषां कार्षिकै र्भागै र्घृतप्रस्थं विपाचयेत्.
४०. शतावरीरसक्षीरं घृता द्देयं चतुर्गुणं,
सर्पि रेत न्नरः पीत्वा नित्यं स्त्रीषु वृषायते.
४१. पुत्रां जनयते नारी मेधाढ्या न्प्रियदर्शनान्,
या चैव स्थिरगर्भा स्या द्या वा जनयते मृतं.
अल्पायुषं वा जनये द्या च कन्यां प्रसूयते.
४३. योनिदोषे रजोदोषे परिश्रावे च शस्यते,
प्रजावर्धन मायूष्यं सर्वग्रहनिवारणं.
४४. नाम्ना फलघृतं ह्येत दश्विभ्यां परिकीर्तितं,
अनुक्तं लक्षणा मूलं क्षिपन्त्यत्र चिकित्सकाः.
४५. जीवद्वत्सैकवर्णायाः घृतमत्र प्रशस्यते,
आरण्यगोमये नापि वह्निज्याला प्रदीयते. ४६.

टीका:
मञ्जिष्ठमु मधुकमु कोष्ठु त्रिफलमुलु कण्डचेक्केर मुत्तुवपुलगमु मेध क्षीरकाकोलि पेन्नेरु अजमोद पसपु म्रानिपसपु इंगुव कटुक रोहिणी कमलमुलु द्राक्ष रक्तचन्दनमु चन्दनमु वीटि नर्धपलमु चो॥ १६ पल॥ नेतिलो पक्वमुचेसि पिल्लीपीचररसमु पालु ६४ पलमुलु कलिपि पै नेतिनि त्रागिन सुखमुगा भोगिंपఁगलुगुनु. स्त्री सेविंचिन प्रियदर्शनुलुनु बुद्धिमन्तुलुनगु पुत्रुलनु कनंज़ालुनु. गर्भमु निलुवनिवारु चच्चिनबिड्डलनु कनुवारु योनिदोषमु रजोदोषमु कलवारु सेविंचिनचो सन्तानायुरारोग्यमुल नॊसఁगि सुखिंपఁजेयुनु.


❧ रेण्डवफलघृतमु. ❧

श्लो.
सहचरे द्वे त्रिफलां गुडूचीं सपुनर्नवां,
शुनिनासां हरिद्रे द्वे रास्ना मेदां शतावरीं.
४७. कल्कीकृत्य घृतप्रस्थं पचेत् क्षीरचतुर्गुणं,
तत्सिद्धं प्रपिबे न्नारी योक...

ఆంధ్రతాత్పర్యసహితము. 551

శూలప్రపీడితా. 48. పిండితా చవితా యా చ నిఃసృతా వివృతా చ యా, పిండయోని స్తు విస్రస్తా షండయోని శ్చ యా స్మృతా. 49. ప్రపద్యంతే తు తాః స్థానం గర్భం గృహ్ణంతి చాసకృత్, ఏత త్ఫల ఘృతం నామ యోనిదోషహరం పరం. 50.

గోరింటలు త్రిఫలములు తిప్పతీగె గలిజేరు గుమ్ముడు పసుపు మ్రానిపసుపు రాస్న మేద పిల్లిపీచర వీటిని కల్కముచేసి 64 పలములపాలనుకలిపి 16 పలములనేతిని పక్వ ముచేసి సేవించిన పిండితాదిరోగములన్నియును నశించి మాటిమాటికి గర్భము ధరింప గలుగుదురు.

సోమఘృతము.

శ్లో. సిద్ధార్థకం వచా బ్రాహ్మీ శంఖపుష్పీ పునర్నవా, పయస్యా మధుయష్ట్యాహ్వా కటుకైలా ఫలత్రయం. 51. శారివే రజనీ పాఠా భృంగదారుసువర్చలా, మంజిష్ఠా త్రిఫలా శ్యామా వృషపుష్పం స గైరికం. 52. ధీమా న్పక్త్వా ఘృతప్రస్థం సమ్యఙ్మాత్రాభిమంత్రితం, ద్విమాసగర్భిణీ నారీ షణ్మాసాన్న ప్రయోజయేత్. 53. సర్వాంగం జ నయే త్పుత్రం శూరం పండిత మానినం, జడగద్గదమూకత్వం పానా దేవాపకర్షతి. 54. సప్తరాత్రప్రయోగేణ నరః శ్రుతిధరో భవేత్, నా౭గ్ని ర్దహతి తద్వేశ్మ న వజ్రం హన్తి న గ్రహః. 55. న తత్ర మ్రియతే బాలో యత్రాస్తే సోమసంగితః, వంధ్యా ౬పి లభతే పుత్రం సర్వామయవివర్జితం. 56. యోనిదుష్టాం శ్చ యా నార్యో రేతో దుష్టాంశ్య యే నరాః, అస్యప్రభావాత్కుక్షిస్థః స్ఫుటవా గ్వ్యవహార త్వపి. 57. ద్రాక్షాపరూషకాశ్రా త్త్వా ఫలత్రయ ముదాహృతం “ఓన్న మో మహావినాయకా యామృతం రక్ష రక్ష మమ ఫలసిద్ధిం, దేహి రు ద్రవచనేన స్వాహా సప్తదూర్వాభిమంత్రితం”. 58.

తెల్లఆవాలు వస బ్రాహ్మి శంఖపుష్పి గలిజేరు క్షీరకాకోలి కొష్టుమధుకము కటు కరోహిణి త్రిఫలములు అనంతమూలములు పసుపు విషబొద్ది గుంటకలగర దేవదారు ఆదిత్యభక్తి మంజిష్టము తెల్లతెగడ అడ్డసరము గైరికము వీటిని 16 పలముల నేతితో పక్వము చేసి చక్కగామంత్రించి రెండవమాసపు గర్భిణియగు స్త్రీ సేవించిన సంపూర్ణాంగుడును శూరుడును పండితుడును అగుకుమారుని కనఁగల్గును. ఏడురోజులు దీనిని సేవించినచో మనుష్యుఁడు శ్రుతధరుఁడగును. ఈసోమఘృత మున్న ఇల్లు కాలదు. వజ్రమును భేదింపఁ

552 चक्रदत्त—६१. योनिरोगाधिकारमु.

जालदु. ग्रहमुलु बाधिम्पँजालवु. बालुरुमरणिंपरु. दीनिनिसेवि[ञ्चिन] बिड्डलनु कनुनु. ईक्रिंदिमंत्रमुतो एडुगुरिकि पालनु मंत्रि[ञ्चि] ॐ नमो विनायकाय अमृतं रक्ष रक्ष मम फलसिद्धिं देहि [स्वाहा, मन्मथाय] नेन स्वाहा अनि.


❧ नीलोत्पलादिघृतम् ❧

श्लो. नीलोत्पलोशीरमधूकयष्टीद्राक्षा विदारी क[न्दपलेन पालिकैः।]
लैः, स्याज्जीवनीयै श्च घृतं विपक्वं शतावरीकारसम[न्वितं तु।]
तच्छर्करापादयुतं प्रशस्तं प्रस्रग्दरे मारुतरक्त[पित्ते।]
बले रेतसि सुप्रणष्टे कृच्छ्रे च रक्तप्रभवे च गुल्मे॥

तात्पर्यमु सुलभमु.


❧ बृहच्छतावरी घृतम् ❧

श्लो. शतावरीमूलतुला श्चतस्रः संप्रपीडयेत्[। रसेन तासां द्विगुणेन]
रతుల్యేన पचेत्तेन घृताढकं॥ ६१ ॥
जीवनीयै श्शताव[र्या मृद्वी]काभिः परूषकैः।
पिष्टैः प्रियालै श्चाक्षांशै र्द्वि[गुणक्षीरसम्मितम्।]
र्भिषक्॥ ६२ ॥
सिद्धशीते च मधुनः पिप्पल्या श्चाष्टकं पलं[। अष्टौ]
पलं चात्र सिताया स्तद्विमिश्रितं॥ ६३ ॥
ब्राह्मणा[न् भोजयि]त्पूर्व लेह्य त्पाणितलं ततः।
योन्यसृक् शुक्रदो[षघ्नं गर्भग्रा]ह्यं पुंसवनं च तत्॥ ६४ ॥
क्षतक्षयं रक्तपित्तं क[ासश्वासं] हलीमकं।
कामलां वातरक्तं च विसर्पं हृच्छिरो[ग्रहम्]॥ ६५ ॥
उन्मादादी नपस्मारा न्वातपित्तात्मकां जयेत्।
दग्ध्वा [तु बर्हिणः पक्षान् कन्दुकीं]द्रंभास्वरसे तत्तु पोषितं॥ ६६ ॥
तुल्यालं लेपतो हृ[त्वा पाण्डु]हृदिसंभवं।
रक्तांजनावुच्छचूर्णयुक्तं तैलं तु [कुक्कुटीपुरीषेण]॥ ६७ ॥
सप्ताहं धूपितं हन्ति मूला द्रोमा ण्यसंशयं।
तैलाभ्यंगो वा रोष्णा मुत्पाटिते हितकृत्॥ ६८ ॥


[आन्ध्रटीका / विवरणमु]

पिल्लपीचरवेळ्ळु ४०० पलमुलु तेच्चि रसमुपिंडि अरसमुतो समानमुगा नेयि कलिपि ६४ पलमुल नेयिनि पक्वमुचेसि ५६ जीवनीलगणपु औषधमुलनु द्राक्षा[क्षीरवृ]क्षमुन्नगु वानिनि कालुकालुपलमुनु मधुकमु नर्ध पलमुनुकलिपि सि[द्धमु चेसि] चल्लार्चितेने पिप्पळ्ळु ८ पलमुलु कलिपि १० पलमुल कंडचक्केरनु [मिश्रिञ्चि...]

ఆంధ్రతాత్పర్యసహితము. 553

ష్ణంబులకు బెట్టి తరువాత ఒకతులమంతచొప్పుతాను సేవింపవలయును. ఇయ్యది యోనిరోగ ప్రదరరోగ వీర్యదోషములను నశింపజేయును. వీర్యమును పుష్టింజేయును. పుంస్త్వము నిచ్చును. క్షతక్షయ రక్తపిత్తము దగ్గుశ్వాస కామెరలు విసర్పము హృద్రోగము ఉన్మాదము మున్నగువానిని పోగొట్టును.

ఆరగ్వధాది తైలము.

శ్లో. ఆరగ్వధమూలపలం కర్షద్వితయం చ శంఖచూర్ణస్య,
హరితాలస్య చ ఖరజే మూత్రప్రస్థే కటుతైలం పక్వం. 68.
తైలా త్తదను శంఖుహరితాలచూర్ణితం లేపాత్, నిర్మూలయతి చ రోమాణ్యన్యేషాం సంభవో నైవ. 69.
కర్పూరభల్లాతకశంఖచూర్ణం క్షారో యవానాం చ మనఃశిలా చ,
తైలం విపక్వం హరితాలమిశ్రం రోమాణి నిర్మూలయతి క్షణేన. 70.

రేలచెక్క 1 పలము శంఖచూర్ణమర్ధపలము హరిదళము అర్ధపలము గాడిదె ఉచ్చ 16 పలములు వీటిలో ఆవనూనెను పక్వముచేసి లేపనచేసిన రోమములను పోగొట్టును. కర్పూరము జీడివిత్తులు శంఖచూర్ణము వీటిని చూర్ణము చేసి యవక్షారము మణిశిల హరిదళము నీటితో పక్వముచేసిన తైలము ఒక నిమేషములో రోమములను హరించును.

క్షారతైలము.

శ్లో. శుక్తిశంబూకశంఖానాం దిగ్ధవృంతా త్సముష్కకాత్,
దగ్ధ్వా క్షారం సమాదాయ ఖరమూత్రేణ గాలయేత్. 71.
క్షారార్ధభాగం విపచే త్తైలం చ సార్షపం బుధః,
ఇదమంతఃపురే దేయం తైలమాత్రేయపూజితం. 72.
బిందు రేకః పతే ద్యత్ర తత్ర రోమా పునర్భవః,
మదనాదివ్రణే దేయ మశ్విభ్యాం చ వినిర్మితం. 73.
అర్శసాం కుష్ఠరోగాణాం పామాదద్రువిచర్చికాం,
క్షారతైల మిదం శ్రేష్ఠం సర్వశ్లేష్మహరం పరం. 74.

ముత్తెపుచిప్ప శంబూకపు శంఖము దుండిగపు చెట్టు వీటిని కాల్చి క్షారము చేసి గాడిదెయూచ్చలో నూరి క్షారముకన్న నైదుసార్లు ఆవనూనెనుకలిపి పక్వము చేయవలయును. అంతఃపురములలో నియ్యదగిన తైలము ఆత్రేయమునిచెప్పెను. దీనిబొట్టుఒక్కటి పడినను అచ్చట నెన్నటికిని రోమములు మొలవవు. మదనవ్రణములకు ఈయవలసి

70

554 चक्रदत्त—६२. स्त्रीरोगाधिकारमु.

नदनि दीनिनि अश्विनीदेवतलु निर्मिंचिरि. अर्शलु कुष्ठरोगमुलु पाम दद्रुवु विचर्चिक मुन्नगुवानिनि पोगोट्टुटकु ईक्षारतैल मुत्तममु.

इट्लु चक्रदत्तयंदु योनिरोगाधिकार प्रकरणमु मुगिसेनु.


६२. स्त्रीरोगाधिकारमु..

गर्भहितमुलगु नुपायमुलु.

श्लो. मधुकं शाकबीजं च पयसा सुरदारु च. १. अश्मंतकः कृष्णतिलास्ताम्रवल्ली शतावरी, वृक्षादनी वयस्या च तथैवोत्पलशारिबा. २. अनंता शारिबा रास्ना पद्मा मधुक मेव च, बृहतीद्वय काश्मर्य क्षीरिशृंगास्त्वचो घृतम्. ३. पृथक्पर्णी बला शिग्रु श्वदंष्ट्रा मधुयष्टिका, शृंगाटकं बिसं द्राक्षा कशेरु मधुकं सिता. ४. मासेषु सप्तयोगा स्स्युः अर्धश्लोकास्तु सप्तसु, यथाक्रमं प्रयोक्तव्या गर्भस्रावे पयोन्विताः. ५. कपित्थबिल्व बृहती पटोलेक्षु निदिग्धिकाः, मूलानि क्षीरसिद्धानि दापये द्भिषगष्टमे. ६. नवमे मधुकानंता पयस्या शारिबा पिबेत्, पयस्तु दशमे शुंठ्या शृतशीतं प्रशस्यते. ७. सक्षीरा वाहिता शुंठी मधुकं देवदारु च, एव माप्यायते गर्भ स्तीव्रा रुक् चोपशाम्यति. ८. कुशकाशोरुबूकानां मूलै र्गोक्षुरकस्य च, शृतं दुग्धं सितायुक्तं गर्भिण्याः शूलनुत्परं. ९.

(१) मधुकमु शाकबीजमु क्षीरकाकोलि देवदारुवुलुनु, (२) आरे, नल्लनूगु मंजिष्ठ शतावरियुनु, (३) तिप्पतीगे क्षीरकाकोलि कमलमुलु मनुबाल आनंतमूलमु, (४) अनंतमूलमु मनुबाल सन्नरास्न कमलमु मधुकमुलुनु (५) वाकुडुगुम्मुलु क्षीरविदारि लवंगपुपट्ट शृंगमु नेयियुनु, (६) पृथक्पर्णि मुत्तुवपुलगमु मुनग पल्लेरु यष्टिमधुकमुनु, (७) शृंगाटकमु (दुप्पगड्ड) तामरतूडु द्राक्ष कसेरुवु मधुकमु मधुशर्करयुनु ईयेडु योगमुलनु एडुनेललु क्रममुगा पालतो कलिपि गर्भस्रावमुनं दुपयोगिंपवलयुनु. वेलग

ఆంధ్రతాత్పర్యసహితము. ५५५

मारेडु पेद्दवाकुडु पटोलमु चिन्नवाकुडु वीटिनि पालतो सिद्धमुचेसि एनिमिदि नेललु ईयवलयुनु. तोम्मिदव मासमुलो मधुसमु अनन्त क्षीरकाकोलि मनुबाल वीटिनि त्रागवलयुनु. पदियव नेललो शोंठितो काचि चल्लार्चिन पाल्नु त्रागुट श्रेष्ठमु. ईरीतिगाఁ जेसिन गर्भमु पुष्टमै बाध लुपशमिल्लुनु. कुशकाशलु एरंडमु पल्लेरु वीटिवेळ्लनु पाललो पक्वमुचेसि चक्करवेसिकोनि त्रागिन गर्भिणिकि शूललु नशिंचुनु.

गर्भमु निलुचुटकु दुग्धमु.

श्लो. कशेरुशृङ्गाटकजीवनीयपद्मोत्पलैरण्डशतावरीभिः, सिद्धं
पयः शर्करया विमिश्रं संस्थापयेद्गर्भ मुदीर्णशूलम्. १०.
कशेरुशृङ्गाटकपद्मकोत्पलं समुद्गपर्णीमधुकं सशर्करं, सशूल
गर्भस्रुतिपीडिताङ्गना पयोविमिश्रं पयसान्नभुक्पिबेत्. ११.
गर्भे शुष्के तु वातेन बालानां चापि शुष्यतां, सीतामधुक
काश्मर्यैर्हित मुत्थापने पयः. १२. गर्भशोषे त्वामगार्भाः
प्रसहाश्च सदा हिताः.

कसेरुवु शृङ्गाटकमु जीवनीलगणपु औषधमुलु कमलमुलु तेल्लकमलमुलु एरंडमु शतावरि वीटितो सिद्धमुचेसिन पाललो कंडचक्करनु कलिपिकौनि त्रागिन वृद्धिनोंदिन शूलगल गर्भमु निलुचुनु. कसेरुवु शृङ्गाटकमु कमलमुलु मिनुमुलु मधुकमु चक्कर वीटिनिकलिपि सेविंचिन शूललु गर्भस्रावमुलु मुन्नगुनवि नशिंचुनु. वातमुचेत गर्भमु शुष्कंचिनपुडु बालुरकुनु शुष्कत कलुगुनु. अट्टि समयमुल तेने चक्कर गुम्मुडु नीटितो सिद्धमुचेसिन पालु हितकरमु. गर्भशोषमुनन्दु पच्चिगर्भमुलनु तिनुट मंचिदि.


नाभिlepamulu मुन्नगुनवि.

श्लो. पाठा लाङ्गलि सिंहास्य मयूरकजटैः पृथक्, नाभि
वस्तिभगालेपा त्सुखं नारी प्रसूयते. १३. परूषकस्थिरामूल
लेप स्तद्व त्पृथक्पृथक्, वासामूले द्रुतं तद्व त्कटिबद्घे
प्रसूयते. १४. पारायास्तु शिफां योनौ या नारी संप्रधार
येत्, उग्राः प्रसवकाले च सा सुखेन प्रसूयते. १५. तुषाम्बु
परिपिष्टेन मूलेन परिलेपयेत्, लाङ्गल्या श्चरणौ सूते क्षिप्र
मेतेन गर्भिणी. १६. अटरूषकमूलेन नाभिबस्तिभगालेपः कर्तव्यः,
तालतरोरूर्ध्वमूले मुक्तकच्छे प्लुते पुंसां. १७. गृहम्बुना

554 चक्रदत्त—६२. स्त्रीरोगाधिकारमु.

सदनि दीनिनि अश्विनिदेवतलु निर्मिंचिरि. अर्शुलु कुष्ठुरोगमुलु पाम दद्रुवु विचर्चिक मुन्नगुवानिनि पोगोट्टुटकु ईक्षारतैल मुत्तममु.

इट्लु चक्रदत्तयंदु योनिरोगाधिकारप्रकरणमु मुगिसेनु.


६२. स्त्रीरोगाधिकारमु.

गर्भहितमुलगु नुपायमुलु.

श्लो. मधुकं शाकबीजं च पयसा सुरदारु च. १.
अश्मंतकः कृष्णतिला स्ताम्रवल्ली शतावरी, वृक्षादनी वयस्या च तथैवोत्पलशारिबा. २.
अनंता शारिबा रास्ना पद्मा मधुक मेव च, बृहतीद्वय काश्मर्य क्षीरिशृंगास्त्वचो घृतं. ३.
पृथक्पर्णी बला शिग्रु श्वदंष्ट्रा मधुयष्टिका, शृंगाटकं बिसं द्राक्षा कशेरु मधुकं सिता. ४.
मासेषु सप्तयोगा स्स्युः अर्धश्लोकास्तु सप्तसु, यथाक्रमं प्रयोक्तव्या गर्भस्रावे पयोन्विताः. ५.
कपित्थबिल्व बृहती पटोलेक्षु निदिग्धिकाः, मूलानि क्षीरसिद्धानि दापये द्भिषगष्टमे. ६.
नवमे मधुकाऽनंता पयस्या शारिबाःपिबेत्, पयस्तु दशमे शुंठ्या शृतशीतं प्रशस्यते. ७.
सक्षीरा वाहिता शुंठी मधुकं देवदारु च, एव माप्यायते गर्भ स्त्रीवारूक् चोपशाम्यति. ८.
कुशकाशोरुबूकानां मूलै र्गोक्षुरकस्य च, शृतं दुग्धं सितायुक्तं गर्भिण्याः शूलनुत्परं. ९.

(१) मधुकमु शाकबीजमु क्षीरकाकोलि देवदारुवुलुनु, (२) आरे, नल्लनूगु मंजिष्ठ शतावरियुनु, (३) तिप्पतीगे क्षीरकाकोलि कमलमुलु मनुबाल अनंतमूलमु, (४) अनंतमूलमु मनुबाल सन्नरास्न कमलमु मधुकमुलुनु (५) वाकुडुगुम्मुडु क्षीरविदारि लनंगपुपट्ट शुंगमु नेयियुनु, (६) पृथक्पर्णि नुत्तुवपुलगमु मुनग पल्लेरु यष्टिमधुकमुनु, (७) शृंगाटकमु (दुप्पगड्ड) तामरतूडु द्राक्ष कसेरुवु मधुकमु मधुशर्करयुनु ईयेडु योगमुलनु एडुनेललु क्रममुगा पालतो कलिपि गर्भस्रावमुनं दुपयोगिंपवलयुनु. वेलग

ఆంధ్రతాత్పర్యసహితము. 555

మారేడు పెద్దవాకుడు పటోలము చిన్న వాకుడు వీటిని పాలతో సిద్ధముచేసి ఎనిమిది నెలలు ఈయవలయును. తొమ్మిదవ మాసములో మధుకము అనంత క్షీరకాకోలి మనుబాల వీటిని త్రాగవలయును. పదియవ నెలలో శొంఠితో కాచి చల్లార్చిన పాలను త్రాగుట శ్రేష్ఠము. ఈరీతిగాఁ జేసిన గర్భము పుష్టియై బాధ లుపశమిల్లును. కుశకాశలు ఏరండము పల్లేరు వీటివేళ్లను పాలలో పక్వముచేసి చక్కెరవేసికొని త్రాగిన గర్భిణికి శూలలు నశించును.

గర్భము నిలుచుటకు దుగ్ధము.

శ్లో. కశేరుశృంగాటకజీవనీయ పద్మోత్పలైరండశతావరీభిః, సిద్ధం
పయః శర్కరయా విమిశ్రం సంస్థాపయే ద్గర్భ ముదీర్ణశూలం. 10.
కశేరుశృంగాటకపద్మకోత్పలం సముద్గపర్ణీమధుకం సశర్కరం, సశూల
గర్భస్రుతిపీడితాంగనా పయోవిమిశ్రం పయసాన్నభు క్పిబేత్. 11. గ
ర్భే శుష్యే తు వాతేన బాలానాం చాపి శుష్యతాం, సితామధుక
కాశ్మర్యై శ్శీత ముత్థాపనే పయః. 12. గర్భశోషే త్వామగర్భాః
ప్రసహాశ్చ సదా హితాః.

కసేరువు శృంగాటకము జీవనీయగణపు ఔషధములు కమలములు తెల్లకమలములు ఏరండము శతావరి వీటితో సిద్ధముచేసిన పాలలో కండచక్కెరను కలిపికొని త్రాగిన వృద్ధినొందిన శూలగల గర్భము నిలుచును. కసేరువు శృంగాటకము కమలములు మినుములు మధుకము చక్కెర వీటినికలిపి సేవించిన శూలలు గర్భస్రావములు మున్నగునవి నశించును. వాతముచేత గర్భము శుష్కించినపుడు బాలురకును శుష్కత కలుగును. అట్టి సమయముల తేనె చక్కెర గుమ్ముడు నీటితో సిద్ధముచేసిన పాలు హితకరము. గర్భశోషమునందు పచ్చిగర్భములను తినుట మంచిది.

నాభిలేపములు మున్నగునవి.

శ్లో. పాఠా లాంగలిసింహాస్య మయూరకజటైః పృథక్, నాభి
వస్తిభగాలేపా త్సుఖం నారీ ప్రసూయతే. 13. పరూషకస్థిరామూల
లేప స్తద్వ త్పృథక్పృథక్, వాసామూలే ద్రుతం తద్వ త్కటిబద్ధే
ప్రసూయతే. 14. పాఠాయాస్తు శిఫాం యోనౌ యా నారీ సంప్రధార
యేత్, ఉగ్రాః ప్రసవకాలే చ సా సుఖేన ప్రసూయతే. 15. తుషామ్బుప
రిపిష్టేన మూలేన పరిలేపయేత్, లాంగల్యా శ్చరణౌ సూతే క్షిప్ర
మేతేన గర్భిణీ. 16. ఆడరూషకమూలేన నాభివస్తిభగాలేపః కర్తవ్యః,
తాలతరూర్ధ్వమూలే ముక్తకచ్ఛే ధ్రుతే పుంసాం. 17. గృహంబునా

556 చక్రదత్త — ౬౨. స్త్రీరోగాధికారము.

గేహధూమపానం గర్భాపకర్షణం, మాతులుంగస్య మూలాని మధుకం
మధుసంయుతం, ఘృతేన సహ పాతవ్యం సుఖం నారీ ప్రసూయతే. 18.
పుటదగ్ధసర్పకంచుక మస్యనామసీకుసుమసారసహితాం జితాక్షీ, ఝడితి
విశల్యా జాయేత గర్భవతాం మూఢగర్భాపి.

నిషబొద్ది లాంగలి అడ్డసరము మయూరకము వీటిని ప్రత్యేకముగానూరి నాభిస్థానమునందు లేపనచేయుటహితము. బొడ్డు వస్తి యోని వీటికి లేపనచేసిన సుఖప్రసవమగును. పరూషకము ముయ్యాకు పొన్న వీటివేళ్లను వేర్వేరుగానూరి లేపనచేసినను బాలకుడు పుట్టును. అడ్డసరపు వేళ్లను మొలలోగట్టిన తక్షణమే ప్రసవించును. విషబొద్దివేరును యోనిపైనుంచికొనిన స్త్రీ ప్రసవకాలమున సుఖముగ ప్రసవించును. ముల్లంగిని యవగంజితోనూరి కాళ్లకు లేపనచేసిన గర్భిణీస్త్రీ శీఘ్రముగా ప్రసవించును. పాముకుబుసమును పుటమువైచి స్నిగ్ధమగుసిరాను తేనెలో కలిపి కన్నుల కంజనముగా వైచినమూఢగర్భముగలదైనను శీఘ్రమే ప్రసవించును.


సుఖప్రసవమునకు మంత్రోదకములు.

శ్లో. గృహంబునా హింగుసింధు పానం గర్భాపకర్షణం. 20.
ఇహాఁమృతం చ సోమ శ్చ చిత్రభాను శ్చ భామిని, ఉచ్చైః శ్రవా
శ్చతురశో మందిరే నివసంతు తే. 21. ఇద మమృత మపాం సముద్ధృ
తం వైభవ లఘుగర్భ మిమం విముంచతు స్త్రీ, తదనల పవనార్క వా
సవాస్తే సహలవణాఁబుధరై రశంతుశాంతిం. 22. ముక్తాః పాశా విపా
శాశ్చ ముక్తా సూర్యేణ రశ్మయః, ముక్త స్సర్వభయా ద్గర్భ ఏహ్యే
హి మారీచ స్వాహా. 23. జలం చ్యవనమంత్రేణ సప్తవారాభిమం
త్రితం, పీత్వా ప్రసూయతే నారీ.

ఇంటినీళ్ళలో ఇంగువ సైంధవలవణము కలిపి త్రాగిన గర్భాపకర్షణమగును. తిప్పతీగ సోమవల్లి చిత్రభాను ఉచ్చైశ్రవము ఓచిన్నదానా! నీయింటిలో నెప్పుడుంచికొనుము జలోద్ధృతము లగు నీయమృతము ద్రావి గర్భమును ప్రసవింపుము. వాయుసూర్యచంద్రులు ఆనీగర్భమును రక్షింతురు గావుత. పిమ్మటముక్తాః పాశా అనుచ్యవన మంత్రముతో నీటిని మంత్రించి త్రాగె నేని స్త్రీ సుఖముగా ప్రసవించును.


గర్భయంత్రాదులు.

శ్లో. దృష్ట్యాచోభయ త్రింశకం. 24. తథోభయపంచదశదర్శన
సుఖసూతికృత్, నారీ జతువసుభిస్సహ, పక్షాదిగష్టాదశభి రేవ ;

<!-- Page 577 (Illustration / Blank Page) -->

558 चक्रदत्त — ६२. स्त्रीरोगाधिकारमु.

...वनिवारणं, जलपिष्टवरुणपत्रैः संसृतै रुद्वर्तनालेपौ तु। ३५.
किक्किसरोगं हरतो गोमयशुष्का दथो विहिते।

एऱ्ऱराजनपु वेळ्लनु ओकतुलमु गोमूत्रमुतो गानि गंजितोगानि त्रागिन गर्भशूलमुलु शमियिंचुनु. नल्लडुप्पितो मध्यमुद्रागिन योनिशूलमुलु नशिंचुनु. प्रसवंचिन स्त्रीकिगल हृच्छूलमु वस्तिशूलमु मुन्नगुनवियुनु नशिंचुनु. घृतमुतोगानि यवक्षारमुनुगानि वेडिनीळ्लतोगानि त्रागिन गर्भपातमुनंदलि रक्तस्रावमुलु नशिंचुनु. नीटिलो नूचिन दंतिनि त्रागिन किक्किस रोगमुलुनशिंचुनु.


॥ ह्रीबेरादि कषायमु ॥

श्लो. ह्रीबेरारनाल रक्तचंदन बला धान्याक वत्सादनी। ३६.
मुस्ता क्षीर यवास पर्पटविशा क्वाथं पिबे द्गर्भिणी, नानादोषयुता तिसारगददे रक्तस्रुतो वा ज्वरे। ३७.
योगोऽयं मुनिभिः पुरा निगदितः सूत्यामये शस्यते
अमृतानागर सहचर भद्रोत्कट पंचमूल जलदलश्शृतं, मधुसंयुक्तं निवारयति सज्वरं सूतिकातकं। ३८.
सहचरपुष्कर वेतसमूलं वैकंकतं दारुकुलत्थ समं, जलमत्र सैंधवहिंगुयुतं सद्यो घोरसूतिकाशूलाहरं। ३९.

टीका:
कुरुवेरु विषबोड्ड रक्तचंदनमु मुत्तुवपुलगमु धनियामुलु तिप्पतीगे तुंगमुस्तलु वट्टिवेळ्लु पित्तपापड वीतिकषायमुनु गर्भिणीस्त्री त्रागवलयुनु. दीनिनि अनेकदोषमुलु गलरक्तस्रावमुल नुपयोगिंपवले ननि मुनुलनिरि. तिप्पतीगे शोंति गोरिंट भद्रमुस्तलु लवंगपुपट्ट पंचमूलमुलु कुरुवेरु तेजपत्री वीतिकषायमुलो तेनेनुचेर्चि त्रागिन सूतिकारोगमुलु नशिंचुनु. गोरिंट पुष्करमूलमु वेतसमु वीतिवेळ्लनु देवदारुकुलुत्थ कषायमुतो सैंधवलवणमु इंगुवनु चेर्चिकौनि त्रागिन सूतिकारोगमुलु शीघ्रमुगा नशिंचुनु.


॥ वज्रकांजिकमु ॥

श्लो. दशमूलीकृतः क्वाथः सद्यस्सूतिरुजापहः, पिप्पली पिप्पलीमूलं चव्यं शुंठी यवानिका। ४०.
जीवकेद्वे हरिद्रे द्वे बिड सौवर्चलं तथा, एतै रेवौषधैः पिष्टै रारनालं विपाचितं। ४१.
आमवातहरं वृष्यं कफघ्नं वह्निदीपनं, कांजिकं वज्रकं ना...

ఆంధ్రతాత్పర్యసహితము. 559

మ స్త్రీణా మగ్నివివర్ధనం. 42. మక్కందశూలశమనం పరం క్షీరాభివృ
ర్ధనం, క్షీరపాకవిధానేన కాంజికస్యాపి సాధనం. 43.

దశమూలములకషాయము సూతికలకు వెంటనే పోగొట్టును. పిప్పళ్లు పిప్పలి దుంపలు చవ్యము శొంతి వామము జీలకఱ్ఱ నల్లజీలకఱ్ఱ పసుపు మ్రానిపసుపు అంటుప్పు నల్లయుప్పి వీటిని నూరి గంజితో పక్వము చేసి త్రాగిన ఆమవాతములు హరించును. వీర్యపుష్టి నిచ్చి కఫముల నశింప చేయును. అగ్నిని దీపింప చేయును. స్త్రీలరోగములను పోగొట్టును.

పంచజీరకగుడము.

శ్లో. జీరకం హపుషా ధాన్యం శతాహ్వా సురదారు చ, య
మానీ త్ర్యూషకో హింగు పత్రికా కాసమర్ధకం. 44.
పిప్పలీ పిప్పలీమూల మజమోదాథ బాష్పికా, చిత్రకం చ పలాంశాని తథాన్యచ్చ చతుఃపలం. 45.
కశేరుకం నాగరం చ కుష్ఠం దీప్యక మేవ చ, గుడస్య చ శతం దద్యా ద్ఘృతప్రస్థం తథైవ చ. 46.
క్షీరద్విప్రస్థసంయుక్తం శనైర్మృద్వగ్నినాపచేత్, పంచజీరక ఇత్యేష సూతికానాం ప్రశస్యతే. 47.
గర్భార్థినీనాం నారీణాం బృంహణీయో సమీరణే, వింశతివ్యాపదా యోనేః కాసం శ్వాసం జ్వరం క్షయం. 48.
హలీమకం పాండురోగం గార్ధ్ర్యం బహుమూత్రతాం, హంతి పీనోన్నతకుచాః పద్మపత్రాయతేక్షణాః. 49.
ఉపయోగాత్ స్త్రియో నిత్య మలక్ష్మీమలవర్జితాః.

జీలకఱ్ఱ హపుషము ధనియములు శతావరి దేవదారు వామము త్ర్యూషకము (కొబ్బరి) హింగు పత్రిక కాసమర్దము పిప్పళ్లు పిప్పలి మూలము జీలకఱ్ఱ చిత్రమూలము వీటిని ఒక్కొక్క పలమును ఇతరవస్తువులను 4 పలముల చొ॥ కసేరుపు శొంతి కోష్ఠు అజమోద బెల్లము 100 పలములును నేయి 16 పలములును తెచ్చి 32 పలముల పాలను మెల్లని సెగపైని పక్వముచేయవలయును. ఇది పంచజీరకము. సూతిక మున్నగు వానిని నశింపఁజేయును. గర్భార్థులకు బలము నిచ్చును.

దుగ్ధవర్ధనోపాయములు.

శ్లో. వనకార్పాస కేతూనాం మూలం సౌవీర కేణ వా. 50
విదారీకందం సురయా పిబే ద్వా స్తన్యవర్ధనం, దుగ్ధేన శాలితండుల చూర్ణపానం వివర్ధయేత్. 51.
స్తన్యం సప్తాహతః క్షీరసేవిన్యా స్తు న సంశ

560 चक्रदत्त—६२. स्त्रीरोगाधिकारमु.

यः, हरिद्रादिं वचादिं वा पिबेत् स्तन्यविशुद्धये. 52. तत्र वातात्त्के स्तन्ये दशमूलीजलं पिबेत्, पित्तदृष्टेऽमृता भीरु पटोलं निम्बचन्दनं. 53. धात्रीकुमार श्च पिबे त्क्वाथयित्वा सशारिबं, कफे वा त्रिफला मुस्ता भूनिम्बं कटुरोहिणीं. 54. धात्री स्तन्यविशुद्ध्यर्थं मुद्गयूषरसाशिनी, भार्ङ्गी वचा दारुसाराः पिबेत्तातिविषाः शृताः. 55. कुक्कुरा मञ्जकामूलं चर्वितमास्ये विधारितं जयति, सप्ताहा त्स्तनकीलं स्तन्यं चैकान्ततः कुरुते. 56.

अडवि प्रत्ति चेट्टुन वीटिवेर्लनु गंजितो नूरीगानि विदारीकंदनु मद्यमुतोगानि त्रागिन पालु हॆच्चुनु, वरिबिय्यपु पिंडिनि पालतो नेडु रोजुलु त्रागिन पालुत्रागॆडिदानिपालु हॆच्चुनु. हरिद्रादिगणपु औषधमुलुगानि वचादिगणपु औषधमुलुगानि पालनु वृद्धिनोंदिंचुनु.


स्तनशोधलकु चिकित्स.

श्लो. शोधं स्तनोत्थितमवेक्ष्यभिषग्व्यधध्वा, द्यद्विद्रधावभिहितं त्विह भेषजं तु, आमे विदध्याति तथैवगतेचपाकं, तस्याः स्तनौ स्लततमेवचनिर्दुहीतं. 57.

विशालामूललेपस्तु हन्ति पीडां स्तनोत्थितां, निशाकनकफालाभ्यां लेप श्चापि स्तनार्तिहा. 58.

मूषिक वसया सूकर, गजमहिषवमांसचूर्णनंयुतया. 59.

अभ्यङ्गमर्दनाभ्यां कठिनपीन स्तनौ भवतः, माहिषीभवनवनीतं व्याधिबलोद्गा ऽद्भव नागबला. 60.

पिष्टामर्दनयोगा त्पीनं कठिनं स्तनं कुरुते.

चनुमॊनलఁ गलवापुलकु विद्रधिरोगमुनकु वलॆ चिकित्सఁजेयवलयुनु इंद्रायणिवेरु नूरी राचिन चनुमॊनलपोटु तग्गुनु. ऎलुकपंदि विनुगु दुन्नपोतु वीटिमांसमु चूर्णमुचेसि रुद्दिन चूचुकमुलु कठिनमुलुनु पुष्टमुलु नगुनु.


श्रीपर्णी तैलमु.

श्लो. श्रीपर्णीरसकल्का भ्यां तैलं सिद्धं तिलोद्भवं. 61.

तत्तैलं तूर्णके नैव स्तनस्योपरि धारयेत्, पतिता वुत्थितौ स्त्रीणार्भ वेयातां पयोधरौ. 62.

561 ఆంధ్ర తాత్పర్యసహితము.

శాలిపర్ణి రసమునందు కల్కమునందు సిద్ధముచేసిన తిలతైలమును దూదితో చనుమొనల నుంచిన పతితములైనప్పటికిని పయోధరములు మఱల నున్నతము లగును.

కాసీససిద్ధతైలాదులు

శ్లో. కాసీసతురగగంధా శారివా గజపిప్పలీ విపక్వేన, తైలేన యాంతి వృద్ధిం స్తనకర్ణవరాంగలింగాని. 63. ప్రథమర్తౌ తండులాంభో నస్యం కుర్యా త్తనా స్థిరా, గోమహిషీఘృతసహితం తైలం శ్యామాకృతాంజలివచాభిః. 64. సత్రికటునిశాభిః సిద్ధం నస్యం స్తనోత్థాపనం పరం, తనూకరోతి మధ్యం పీతం మధితేన మాధవీమూలం. 65. స్యాచ్ఛిథిలాపిచ గాఢా సురగోపాజ్యాభ్యంగసంగతో యోనిః, శరబహలస్థిరబంధనరజ్జ్వా సంతాడనాద్ధి దయితేన. 66. నశ్య త్యబలాద్వేషః పత్యౌ సహజః కృతోఽధవా యోగైః, దత్త్వైవ దుగ్ధభక్తం విప్రాయోత్పాట్య సితబలామూలం. 67. పుష్యే కన్యా పిష్టందత్తసి మనిచ్ఛాహారం భక్తైః.

కాసీసము అశ్వగంధ మనుబాల ఏనుగుపిప్పలి వీటితైలము చనుమొనలు చెవులు యోని లింగము వీటిని పెంచును. ప్రథమార్తవసమయములందు బియ్యపుకడుగును నస్యవిధిచేసిన చూచుకములు స్థిరములై యుండును. ఆవు గేదె వీటినేతితో తైలమును నల్లతెగడ వస శొంఠి మిరియములు పిప్పళ్లు పసపు వీటితో సిద్ధముచేసిన నస్యమును తీసికొనిన చూచుకము లుత్థితములగును. జిల్లు నుయ్యాకుపొన్న వీటితో కట్టిన త్రాటితో భర్తతాడనముచేయుట పిసుకుటనలనను అబలాద్వేషము నశించును. పుష్యనక్షత్రమున సీత(వావిలి) వేరునుదెచ్చి బ్రాహ్మణుని భుజింపఁజేసి సేవించిన అరుచి నశించిపోవును.

ఇట్లు చక్రదత్తయందు స్త్రీరోగాధికారప్రకరణము ముగిసెను.


౬౩. బాలరోగాధికారము.

బాలురకు దుగ్ధాదులు

శ్లో. శుష్కవచాభయాబ్రాహ్మీ కమలం క్షౌద్రసర్పిషా, వర్ణాయుః కాన్తి జననం లేహం బాలస్య దాపయేత్. 1. స్తన్యాభావే పయశ్చాగం గవ్యం వా తద్గుణం పిబేత్, తర్కాభ్వోధో గుడికాం తప్తాం నిర్వాప్య కటుతైలకే. 2. తత్తైలం పానతో హంతి

71