भारतकोश
संग्रह पर लौटें

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

42 చక్రదత్త—౧. జ్వరాధికారము.

కపడినయెడల యుక్తిగానీయవలయును. కోడి, నెమలి, తీతువ, క్రౌంచపిట్ట వీటిమాంసము చాల గురుపదార్థము. కావునఁ గొందరువైద్యులు వీనిమాంసమునిచ్చుటకు సమ్మతింపరు.

లంఘనము చేయుటచేత జ్వరమునందు వాయువునకు అధికబలము కలిగినయెడల మాత్రల వికల్పభావములను సరిగా నెఱిఁగినవాఁడును, సమయాసమయముల నెఱిఁగినవాఁడునై వైద్యుఁడు కోడి మొదలగువానియొక్క గురువగు మాంసమును గూడ నీయవచ్చును. పిప్పళ్లు, రక్తచందనము, తుంగముస్తలు, వట్టివేళ్లు, కటుకరోహిణి, కొడిసెపాలవిత్తులు, నేలఉసిరిక, సుగంధపాల, అతివస, కొలపొన్న, మ్ర్రాత్తు, ఉసిరిక, ప్రబ్బలి, మారేడు, కంబ్రానుగ, వాకుఁడు వీటితో సిద్ధముచేయఁబడిన నేయి జీర్ణజ్వరములను శీఘ్రముగా నణఁచును. మఱియును క్షయ, దగ్గు, తలనొప్పి, పార్శ్వపునొప్పి, హలీమకము, అవయవములమంటలు, విషమాగ్ని ఈరోగములను పోఁగొట్టును.

ఇయ్యది పిప్పల్యాదిగణము. — ఈపిప్పల్యాదిగణము కొన్ని గ్రంథములలో కొందఱిచేత పాలలో పక్వముఁజేయఁబడు నని చెప్పఁబడియున్నది. దానినే పిప్పల్యాదిక్షీర మందురు. తైలాదులను చెప్పునపుడు గణవిషయము అధికరణములో చెప్పఁబడకపోయినయెడల నచ్చట స్నేహవిధులను నెఱింగినవైద్యుఁడు కల్కమును, నిర్యూహమును తీసికొనవలయును. ఈవాక్యబలము చేతనే కల్కసాధ్యము ఘృత మగుచున్నది.

శ్లో. జలస్నేహౌషధానాంతు ప్రమాణం యత్ర నేరితమ్,
తత్రస్యా దౌషధా త్స్నేహః స్నేహత్తోయం చతుర్గుణమ్. 246.
అనుక్తే ద్రవకార్యే తు సర్వత్ర సలిలం మతమ్,
ఘృతతైలగుడాదింశ్చ నైకాహ్నా దవతారయేత్ 247.
పుష్పితాస్తు ప్రకుర్వంతి విశేషేణ గుణాన్వితః,
స్నేహకల్కో యదాంగుల్యా వర్తితో వర్తివ ద్భవేత్. 248.
వహ్నౌ క్షిప్తే చ నో శబ్దః తదా సిద్ధిం వినిర్దిశేత్,
శబ్దే ప్రువ్యుపరమం ప్రాప్తే ఫేనస్యోపరమే తథా. 249.
గంధవర్ణరసాదీనాం సంపత్తౌ సిద్ధిమాదిశేత్.

నీరుమున్నగువానికి కొలతలు చెప్పనప్పుడు చేయవలసినపనులఁ జెప్పుచున్నాఁడు. — నీళ్లకు, చమురునకు, ఔషధమునకు ప్రమాణములను చెప్పనిస్థలములయందు ఔషధముకంటె చమురు నాలుగురెట్లధికముగాను, చమురుకంటె నీటిని నాలుగురెట్లు అధికముగాను తీసికొనవలయును. ద్రవపదార్థములను చెప్పక యుండినచోటుల సన్నిస్థలములలోను నీటినే తీసికొనవలయును. నెయ్యి, నూనె, బెల్లము మొదలగువాని నొకేదినములో సిద్ధము చేయఁగూడదు.

ఆంధ్ర తాత్పర్యసహితము. ४३

विलयनఁగా — నడుమ నొకదిన మవకాశ ముంచి చేసినయెడల నెక్కుడు ఫలమును గుణము నిచ్చుచుండును. స్నేహకల్కము అనఁగా చమురుతో చేసెడి కల్కమును వ్రేలితో త్రిప్పినప్పుడు వత్తివలె అయినయెడలను, నిప్పులలో వేసినయెడల చప్పుడుగాక యుండినను సిద్ధి యయ్యె నని చెప్పవలయును. చప్పు డణఁగిపోయి, భగ్గుమనుట తగ్గిపోయి, వాసన, కాంతి, రుచి ఈమొదలగునవి పుట్టినట్లయిన సిద్ధిఅయినదని చెప్పవలయును.

क्षीरषट्पल घृतमु

श्लो. पञ्चकोलै स्ससिन्धूत्थैः पलिकैः पयसा समम् । २५०
सर्पिःप्रस्थं शृतं प्लीह विषमज्वरगुल्मनुत् ।
अत्र द्रवान्तरानुक्तेः क्षीरमेव चतुर्गुणम् । २५१
द्रवान्तरेण योगे हि क्षीरं स्नेहसमं भवेत् ॥

శొంఠి, పిప్పలి, పిప్పలీమూలము, చవ్యము, చిత్రమూలము ఈయైదింటిని పంచకోలము లని యనియెదరు. ఈపంచకోలములను, సైంధవలవణమును ప్రత్యేకముగా నొక్కొక్క పలమును గ్రహించి ఒక ప్రస్థము నేతిని పాలనొక ప్రస్థమును పోసి ఘృతమునుచేసి సేవింపవలయును. ఇయ్యది తిల్లీరోగమును అనగా సర్పిని, విషమజ్వరమును, గుల్మములను పోఁగొట్టును. ఇచ్చట మఱి ఇతరమైన ద్రవపదార్థ మేదియును చెప్పకపోయినయెడల పాలనే నాలుగురె ట్లధికముగా తీసికొనవలయును. ద్రవపదార్థము నితరమును దేనినైనను చెప్పినయెడల చమురుతో సమానముగానే పాలను గ్రహింపవలయును.

दशमूलषट्पलघृतमु; कषायक्षीरादुल परिमिति

श्लो. दशमूलीరసే सर्पिः सक्षीरे पञ्चकोलकैः । २५२ ।
सक्षारैर्हन्ति तत्सर्वं ज्वरकासाग्निमंदताः ।
वातपित्तकफव्याधीन् प्लीहानं चापि पाण्डुताम् ॥ २५३ ॥
क्वाथ्याच्चतुर्गुणं वारि पादस्थं स्याच्चतुर्गुणं ।
स्नेहात्स्नेहसमं क्षीरं कल्कस्तु स्नेहपादिकः ॥ २५४ ॥
चतुर्गुणं त्वष्टगुणं द्रवद्वैगुण्यतो भवेत् ।
पञ्चप्रभृति यत्र स्युर्द्रवाणि स्नेहसंविधौ ।
तत्र स्नेहसमान्याहुरर्वाक्च स्याच्चतुर्गुणम् ॥ २५५ ॥

దశమూలములయొక్క రసము, పాలు, పిప్పళ్లు, మోడి, చవ్యము, చిత్రమూలము, శొంఠి, యవక్షారము వీటియందు సిద్ధము చేయఁబడిన నేయి జ్వరమును, దగ్గును, అగ్నిమాంద్యమును, వాతపిత్తకఫరోగములను, ప్లీహోనాహము

44 चक्रदत्त — १. ज्वराधिकारमु.

लनु पाण्डुरोगमुनु नशिम्पఁजेयुनु. इय्यदि दशमूलषट्पलक घृत मनఁबडुनु. कषायमुनकुఁ दगिनट्टुलु नालुगुरेट्लु नीटिनि तेच्चि चमुरु, पालु वीटिनि समानमुगा तीसिकोनवलयुनु. मऱियुनु चमुरुतो कूड नाल्गवभागमु कल्कमुनु तीसिकोनवलयुनु. द्रवपदार्थमुयोक्क रॆण्डवभागमुलॊ नेनिमिदिरेट्लु ग्रहिम्पवलयुनु. द्रवमुनु विधिञ्चुटयन्दु अयिदु मोदलुकोनि अयनपुडु चमुरुतो समानमुगाने यनि चॆप्पियुन्नारु. मन्दुमात्रमु नालुगुरेट्लु मात्रमे.

—: वासादिघृतमु. :—

श्लो. वासां गुडूचीं त्रिफलां त्रायमाणां यवासकम्,
पक्त्वा तेन कषायेण पयसा द्विगुणेन च. ॥ २५६ ॥
पिप्पल्यामलकमृद्वीका चन्दनोत्पलनागरैः,
कल्कीकृतैश्च विपचे द्घृतं जीर्णज्वरापहम्. ॥ २५७ ॥

अड्डसरमु, तिप्पतीगे, त्रिफलमुलु, कलुकानुगवेरु, तीटकसिन्द वीटितो कषायमुगाचि आकषायमुनकु रॆण्डुरेट्लु पाstopलनु चेर्पवलयुनु. पिप्पळ्लु, उसिरिक, द्राक्ष, रक्तचन्दनमु, कलुवगड्ड, शोंठि वीटिनि कल्कमुचेसि नेतियन्दु पक्वमुचेयवलयुनु. ईघृतमुने वासाद्यघृतमनि यनियॆदरु. इय्यदि पुराणज्वरमुल नन्निटिनि बोगॊट्टुनु.

[गुडूच्यादिपञ्चघृतमुलु; औषधदानकालमु; क्षीरविषयमुनन्दु विधिनिषेधमुलु; पञ्चमूलीक्षीरमु; पाकविधि; मलबद्धमुनकैकै त्रिकटुकादिक्षीरमु; पुनर्नवादिक्षीरमु; क्षीरवीर्यभेदमु; शोधनक्रिय; मदनादियोगमुलु; विरेचनाषधुलु; शिरोविरेचनमु; अभ्यङ्गनादिविधुलु.]

श्लो. गुडूच्याः क्वाथकल्काभ्यां त्रिफलाया वृषस्य च,
मृद्वीकाया बलाया श्च सिद्धा स्नेहाज्ज्वरच्छिदः ॥ २५८ ॥
ज्वरे पेयाः कषायाश्च सर्पिः क्षीरं विरेचनम्,
षडहे षडहे देयं कालं वीक्ष्यामयस्य च ॥ २५९ ॥
जीर्णे ज्वरे कफे क्षीणे क्षीरंस्यादमृतोपमम्,
तदेव तरुणे पीतं विषव द्धन्ति मानवम् ॥ २६० ॥
कासाच्छ्वासाच्छिरश्शूलात् पार्श्वशूलात्प्रपीनसात्, मुच्य

आन्ध्र तात्पर्यसहितमु. ४५

ते ज्वरितः पीत्वा पञ्चमूलीशृतं पयः। २६१. द्रव्या दष्टगुणं क्षीरं क्षीरात्तोयं चतुर्गुणं, क्षीरावशेषः कर्तव्यः क्षीरपाके त्वयं विधिः। २६२. त्रिकण्टकबला बिल्व गुडनागरसाधितं, वर्चोमूत्रविबन्धघ्नं शोधज्वरहरं पयः। २६३. वृश्चीर विश्ववर्षाभू शयश्चोदकमेवच, पचेत् क्षीरावशिष्टं तु तद्धि सर्वज्वरापहं। २६४. शीतं कोष्णं ज्वरे क्षीरं यथास्वैरौषधै श्शृतं, एरण्डमूलसिद्धं वा ज्वरे सपरिकर्तिते। २६५. ज्वरिभ्यो बहुदोषेभ्य ऊर्ध्वं चाधश्च बुद्धिमान्, दद्या त्संशोधनं काले कल्पे य दुपदेक्ष्यते। २६६. मदनं पिप्पलीभि र्वा कलिङ्गै र्मधुकेन वा, युक्तमुष्णाम्बुना पीतं वमनं ज्वरशान्तये। २६७. आरग्वधंवा पयसा मृद्वीकानां रसेन वा, त्रिवृतां त्रायमाणांवा पयसा ज्वरितः पिबेत्। २६८. ज्वरक्षीणस्य न हितं वमनं न विरेचनं, कामंतु पयसा तस्य निरूहै र्वा हरेन्मलान्। २६९. प्रयोजये ज्ज्वरहरा न्निरूहा न्सानुवासनान्, पक्वाशयगतेदोषे वक्ष्यन्ते येच सिद्धिषु। २७०. गौरवे शिरसः शूले विबद्धेष्विन्द्रियेषु च, जीर्णज्वरे रुचिकरं दद्या च्छीर्षविरेचनं। २७१. अभ्यङ्गं श्च प्रदेहं श्च सस्नेहा न्सानुवासनान्, विभज्य शीतोष्णकृतान् दद्याज्जीर्णज्वरे भिषक्। २७२. तै राशु प्रशमं याति बहिर्मार्गगतो ज्वरः, लभन्ते सुख मङ्गानि बलं वर्णश्च वर्धते। २७३.

गुडूच्यादिघृतमुनु चेप्पुचुन्नाఁडु. — तिप्पतीगयొక్కगानि, त्रिफलमुल यॊक्कगानि, द्राक्षकषायमुयॊक्क कल्कमुगानि, मुत्तुवपुलगमुयॊक्कगानि, कषायमुतोनेनियु, कल्कमुतोनेनियु सिद्धमुचेयఁबडिनतैलमु ज्वरमुलनु मॊदलंट हरिम्पఁजेयुनु. दीनिनि गुडूच्यादिघृत मनि यनेदरु.

ज्वरमुवच्चिनप्पुडु रोगमुनु, कालमुनु चक्कఁगा परिकिञ्चि पानकमुलनुगानि, कषायमुलनुगानि, तैलमुलनु, पालनु, विरेचनौषधमुलनु वीटिनि आरारुदिनमुल कॊक्कॊक्क तेप नीयवलयुनु. जीर्णज्वरमु अनఁगा पुराणज्वरमु वच्चिनप्पुडु कफमुबॊत्तिगा क्षीणिञ्चिपोयिनमीఁदट पालनिच्चिनयॆडल अमृतमुतो समान मगुनु. कानि तरुणज्वरमुनन्दु पालनु त्रागिञ्चिनयॆडल मनुष्युनि विषमुचम्पिन रीतिगा अदि चम्पि वेयुनु.

46 చక్రదత్త—౧. జ్వరాధికారము.

పంచమూలములయందు పక్వము చేయంబడిన పాలను జ్వరితుఁడు త్రాగినయెడల దగ్గు, శ్వాసము, శిరోవేదన, పార్శ్వపునొప్పి, పీనస ఈ రోగములనుండి విడుదల చేయంబడును. ఇచ్చట మూలికంకంటె (ద్రవ్యముకంటె) ఎనిమిదిరెట్లు పాలును, పాలకంటె నాలుగురెట్లు నీరును కలిపి పాలుమాత్రము మిగిలియుండునట్లుడుకఁబెట్టి దింపి సేవింపవలయును. పాలలో పాకముచేయవలసినప్పుడు చేయదగినరీతి యిది.

త్రికటుకములు, ముత్తువపులగము, సునాగ, బెల్లము, శొంఠి వీనిచే సిద్ధము చేయంబడినకషాయము మలమూత్రములు బాధించిపోవుటను పోఁగొట్టును. శోథకలిగిన జ్వరములను గూడ నశింపఁజేయును. తెల్లగలిజేరు, మారేడువేరు, ఎఱ్ఱగలిజేరువేరు, పాలు, నీరు వీటినన్నిఁటిని కలిపి వండి పాలుమాత్రము మిగిలియుండు సమయమున దించి తీసికొనవలయును. ఇయ్యది అన్నివిధములగు జ్వరములను పోఁగొట్టును. తగుమాత్రముగా ఔషధముఁగలిసి;వియును కొంచెము వేడిగా నున్నపాలు జ్వరము వచ్చిన సమయములలో మిక్కిలి హితకరము లగును. లేకపోయిన యెడలను పరికర్తికతో కలసివచ్చినజ్వరములకు అనఁగా బ్వాసముంకం గుదస్థానముక త్తిరించినట్లుండువానిలో ఆముదపు వ్రేళ్లతో కాచి సిద్ధముఁ జేయంబడిన ఘృతము హితకరము అగును. అనేకవిధములగు దోషములతో కలిసికొనివచ్చిన జ్వరముఁలవారలకు బుద్ధిమంతుఁడగు వైద్యుఁడు సమయమునుగుర్తించి కల్పములో చెప్పఁబడిన ప్రకారము వమనములకుగాని, విరేచనములకుగాని యౌషధమును ఇప్పించవలయును. మంగకాయరసమును పిప్పళ్ల కషాయముతోఁగాని, కొడిసెపాలను యష్టిమధుకములతోటిగాని, కాచబడిన వేడి నీటితోఁగాని తీసికొనినయెడల వాంతులును, జ్వరమును ఉపశమించి పోవును.

లేకున్నచో — రేలచెక్కను పాలతోఁగాని, ద్రాక్షారసముతోఁగాని, తెల్లతెగడ రసముతోఁగాని, కలుక్రానుగ చెక్కతోఁగాని చేర్చి కాచి జ్వరముగలవాఁడు త్రాగవలయును. జ్వరముచేతకృశించిన మనుష్యునికివమనములుగాని, విరేచనములుగానిహితములు కావు. ఎవరికైనను విరేచనములకు తీసికొనవలయు నని కోరిక [అనగా నిర్బంధము] ఉండినయెడల ఆరోగికి పాలనిచ్చిగాని, నిరూహములచేతఁగాని మలమును పోఁగొట్టవలయును. మఱియును జ్వరమునుపోఁగొట్టునట్టివియు అనువాసనలతోగూడినవియు నగు నిరూహములను ప్రయోగింపవలయును. వీనిని మలదోషము జీర్ణకోశమునందున్నప్పుడే యుపయోగింపవలయును. ఇట్టినిరూహముల నన్నిఁటిని మున్ముందు చెప్పఁగలను.

శరీరము బరువెక్కుట, తలయందు శూలనొప్పి గలుగుట, ఇంద్రియములన్నియును విశేషముగా మూసికొనిపోవుట, ఇట్టి లక్షణములుగల జీర్ణ జ్వరము వచ్చినవానికి రుచినికలిగించు శిరోవిరేచనమును ఈయవలయును. పురాణజ్వరములయందు వైద్యుఁడు

ఆంధ్ర తాత్పర్యసహితము. 47

తైలసహితములును, అనువాసనాసహితములును నగు అభ్యంగనములను అనఁగా తలం ట్లను, లేపనములను వేఱువేరుగా వి భాగించి చల్లగాను వేడిగాను చేసి ఇచ్చుచుండవల యును. ఈయుపచారములవలన చెవుడుపట్టినట్టి జ్వరములుకూడ యణఁగిపోవును. అంగ ములయందు సుఖము కలుగును. బలము, కాంతియును హెచ్చును.

—౨౦ పట్కట్వర తైలము. ౨౦—

శ్లో. సువర్చికానాగరకుష్ఠమూర్వాలాక్షానిశాలోహితయష్టికాభిః తైలంజ్వరేషడ్గుణతక్రసిద్ధమభ్యంజనాత్ శీతవిదాహనుత్స్యాత్. దధ్నః ససారకస్యాత్త్ర తక్రం కట్వర మిష్యతే, ఘృతవత్తైలపాకే౨పి తైలే ఫేనోధికః పరః. 274

సజ్జక్షారము, శొంఠి, కోష్టు, చాగమట్ట, లక్క, పసుపు, మంజిష్ఠను, య ష్టిమధుకము వీటికల్కమునుగాని, కషాయమునుగాని ఆరురెట్లు మజ్జిగతో కాచి తైల మును రుద్దినయెడల జ్వరమునందలి శైత్యము, దాహమును హరించిపోవును. నేయి కలి సిన పెఱుగు మజ్జిగకు కట్వరమనిశాస్త్రజ్ఞులభిప్రాయగలదు. తైలమునందవలెనే నేయి యందుకూడ పక్వముఁ జేయవచ్చును. తైలము అనఁగా నూనెలో పక్వముచేసిన ఎక్కువ యుద్దీపకమును, నేతిలోఁ పక్వముచేసిన ఆయుద్దీపకము శాంతమును బొందును.

—౨౦ అభ్యంగాదుల కంగారక తైలము. ౨౦—

శ్లో. మూర్వా లాక్షా హరిద్రే ద్వే మంజిష్ఠా సేంద్రవారుణీ, బృహతీ సైంధవం కుష్ఠం రాస్నా మాంసీ శతావరీ. 275 ఆరనాళాఢ కేనైవ తైల ప్రస్థం విపాచయేత్, తైలమంగారకం నామ సర్వజ్వరవిమోక్షణమ్. 276

అంగారక తైలమును చెప్పుచున్నాఁడు.—చాగమట్ట,లక్క,పసుపు, మ్రానిపసుపు, మంజిష్ఠ, పాపడ, వాకుడు, సైంధవలవణము, చెంగల్వకోష్టు, సన్నరాస్న, పిల్లి పీచర వీటియొక్కకల్కమునందును ఒక ఆఢకముగంజియందు ప్రస్థప్రమాణము నూనెను బోసి వండి సేవింపవలయును. దీనినే అంగారక తైల మని చెప్పెదరు. ఈతైలము అన్ని విధములగు జ్వరములను జోఁగొట్టి మనుష్యునికి మేలుచేయును.

४८ चक्रदत्त—१. ज्वराधिकारमु.

{ शीतज्वरमुलकु लाक्षादितैलमु; यवादितैलमु; सर्जादितैलमु; चंदनादितैलमु; आगंतुज्वरचिकित्स; अभिचारज्वरचिकित्स; कामादिजनितज्वरचिकित्स; भूतज्वरचिकित्स; ज्वरमोक्षणलक्षणमुलु. }

श्लो. लाक्षाहरिद्रा मञ्जिष्ठा कल्कै स्तैलं विपाचयेत्,
षड्गुणे नारनालेन दाहशीतज्वरापहं. २७७. यवचूर्णार्धकुडपं
मञ्जिष्ठार्धपलेन तु, तैलप्रस्थं शतगुणे काञ्जिके साधितञ्जयेत्.
२७८. ज्वरं दाहं महावेग मङ्गानां च प्रहर्षनुत्, सर्जकाञ्जिकसंसिद्धं तैलं शीताम्बुनुर्दितम्. २७९. ज्वरदाहापहं लेपात्सद्योवातास्रदाहनुत्, चन्दनाद्य मगुर्वाद्यं तैलं चरककीर्तितं. २८०. तथा नारायणं तैलं जीर्णज्वरहरं परं, अभिघातोत्थज्वरो नस्या त्स्नानाभ्यङ्गेन सर्पिषः. २८१. क्षतानां व्रणितानाञ्च क्षतव्रणचिकित्सया, औषधिगन्धविषजौ विषपीतप्रबाधनैः. २८२. जये त्कषायै र्मतिमान् सर्वगन्धकृतै स्तथा, अभिचाराभिशापोत्थ ज्वरौ होमादिना जयेत्. २८३. दानस्वस्त्ययनातिथ्यै श्रुत्वात्मग्रहपीडजौ, क्रोधजे पित्तजात्काम्या अर्था स्सद्वाक्यसेव च. २८४. आश्वासेनेष्टलाभेन वायोः प्रशमनेन च, हर्षणैश्च शमं यान्ति कामक्रोधभयज्वराः. २८५. कामा त्क्रोधज्वरो नाशं क्रोधा त्कामसमुद्भवः, याति ताभ्या मुभाभ्याञ्च भयशोक समुद्भवः. २८६. भूतविद्यासमुद्दिष्टै र्बन्धावेशनताडनैः, जयेद्भूताभिषङ्गोत्थं मनसान्त्वैश्च मानसं. २८७. व्यायामं च व्यवायं च स्नानं चङ्क्रमणानि च, ज्वरयुक्तो न सेवेत यावन्नो बलवान् भवेत्. २८८. देहलघुत्वव्यपगतक्लममोहतापः पाकोमुखे करणसौष्ठव मव्यथत्वं, स्वेदः क्षवः प्रकृतिगामिमनोन्नलिप्सा कण्डूश्च मूर्ध्निविगतज्वरलक्षणानि. २८९.

लक्क, पसुपु, मञ्जिष्ठ वीटितो चेयबडिन कल्कमुलतो तैलमुनु काचवलयुनु. चक्कఁगा काఁगुचुन्न समयमुनंदु आरुरेट्लु गञ्जिनी

ఆంధ్రతాత్పర్యసహితము. 49

అందులోఁ జేర్చవలయును. ఈ తైలము దాహమును, చలిజ్వరమును పోఁగొట్టును. ఇయ్యదియే లాక్షాదితైలము. యవలచూర్ణము అరకుడపమును, మంజిష్ఠ అరపలమును నూనె ఒక ప్రస్థమును, గంజి నూరురెట్లును చేర్చి ఈరీతిగా సిద్ధము చేయఁబడిన, తైలము అత్యంతము వేగము కలిగిన జ్వరమును, విదాహమును అణచి వైచును. అవయవము లదరుటనుకూడ మాన్పును. సర్జరసమునందును, గంజియందును కలుపఁబడి సిద్ధముచేయఁబడిన తైలమును చల్లనినీటితో చేర్చి చిలికి పూతపూసినట్లయిన జ్వరము, విదాహము, వాతరక్తప్రకోపమువలన గలిగిన దాహము వీనిని పోఁగొట్టును.

చందనాదితైలమును, అగుర్వాదితైలమును చరకుఁడు చెప్పినరీతిగా— నారాయణతైలమును, ఈ మూడుతైలములును పురాణజ్వరములను హరించును. నేతిని పీల్చుట చేతను, త్రాగుటవలనను, రుద్దికొనుటవలనను, అభిఘాతజ్వరము దూరముగా తొలఁగిపోవును. గాయము తగిలినవారలకుగాని, వ్రణములు కలుగుటవలనగాని, జ్వరమువచ్చినయెడల గాయములకును వ్రణమునకును చికిత్సచేయుటచేత జ్వరము తొలఁగిపోవఁగలదు.

ఔషధుల వాసనవలనఁగాని విషమువలన గాని కలిగిన జ్వరములను విషభక్షణము నశించుట కిచ్చెడు కషాయముచేతగాని మఱియు నన్నివిధములగు గంధములతోఁ గలిసిన కషాయములచేతఁగాని వైద్యుఁడగువాఁడు తొలంగునట్లు చేయవలయును. అభిచారము, అనఁగా చిల్లంగి (దీనిని ప్రయోగ మని చాతపాడి యని వాడుచుందురు.) శాపమిచ్చుటవలనఁ బుట్టెడు జ్వరములను హోమము మున్నగు వానివలనఁ జయింపఁదగును.

ఉత్పాతములచేతను గ్రహపీడలచేతను పుట్టినజ్వరములను, దానము, పుణ్యాహవాచనము, అతిథిపూజ, బ్రాహ్మణసంతర్పణము మొదలగువానివలన పోఁగొట్టుకొనవచ్చును. కోపాధిక్యమువలనఁ బుట్టుచుండెడి జ్వరములకు పిత్తజ్వరములను పోఁగొట్టు క్రియలనే చేయవలయును.

కామ్యములు, వాంఛితలాభము, ప్రయోజనసిద్ధి, ఊరడింపుమాటలు, వాయువునుతగ్గించుట, సంతోషము, దీనిచేత కామక్రోధభయజనితములగు జ్వరములు నశించును. కామమువలన పుట్టెడిజ్వరమును, క్రోధమువలన కలిగెడి జ్వరములును ఈ రెండువిధములుగాక భయదుఃఖాదులవలన పుట్టిన జ్వరములు హర్షణక్రియలచేత శాంతినొందగలుగును.

మంత్రశాస్త్రము (అనఁగా భూతవైద్యము)తోఁ జెప్పఁబడియున్న, గ్రహబంధములు, ఉచ్చాటనలు, ఆవేశనములు, తాడనములు, మారణములు మున్నగునీచికి

7

50 చక్రదత్త — ౧. జ్వరాధికారము.

త్నులను చేసినయెడల భూతభయమువలన వచ్చిన జ్వరములు నశించిపోఁగలవు. ఇట్లే మనస్సును సమాధానము చేసికొని మానసజ్వరములను పోఁగొట్టుకొనవలయును.

దండెములనుతీయుట, కసరతుచేయుట, ఇంకను శరీరమున కలతనిచ్చు వ్యాయామము నేదానినైనను చేయుట, స్త్రీసాంగత్యము, స్నానముచేయుట, దిమ్మతిరుగుట ఈమొదలగువానిని జ్వరపడిలేచినవాఁడు మఱల తనకు యథాప్రకారముగా బలము వచ్చునంతవఱకును విధిగా మానవలయును.

శరీరము చులకనగానుండుట, "గ్లాని(అనఁగావాడిపోవుట) మోహము ఒడలు వెచ్చఁబడుట" అనునివిలేకయుండుట, ముఖమున రోగచిహ్నములు లేక పక్వముగా నుండుట, ఇంద్రియములు స్వాధీనములై యుండుట, బాధలేకయుండుట, చెమటయూరుచుండుట, తుమ్ములు వచ్చుచుండుట, పూర్వపురీతిగా మనస్సుండుట, అన్నముతినుటకు కోర్కి గలిగియుండుట, తలపైని దురద యెత్తుట ఈమొదలగునవి యన్నియును జ్వరము బొత్తిగా నశించిపోయినవాని కుండెడి లక్షణములుగా నెఱుంగవలయును.

ఇట్లని చక్రదత్తసంహితయందు జ్వరాధికారము ముగిసినది.

LB X 1, 2
35 F26

౨. జ్వరాతిసారాధికారము.


శ్లో. జ్వరాతిసారే పేయాదిక్రమ స్స్యా లంఘితే హితః,
జ్వరాతిసారీ పేయాం వా పిబె త్సామ్లాం శృతాం నరః. 1
పృశ్నిపర్ణీ బలాబిల్వనాగరోత్పలధాన్యకైః,
పాఠేంద్రయవభూనింబముస్తపర్వటకామృతాః, 2
జయంత్యామమతీసారం సజ్వరం సమహౌషధాః,

జ్వరాతిసారమునందు లంఘనము చేసియున్న రోగులకు పానకము మున్నగునవి క్రమముగా హితకరము లగుచున్నవి. జ్వరాతిసారము గల మనుష్యుఁడు దానిమ్మపండ్లరసముతీసి మిశ్రితముచేసి కొలపొన్న, ముత్తువపులగము, మారేడువేలు, శొంఠి, నల్లకలువ, ధనియములు వీటితో పక్వముచేయఁబడిన పానకమును త్రాగవలయును. అగరుశొంఠి, కొడిసెపాలవిత్తులు, నేలవేము, తుంగముస్తలు, పర్పాటకము, తిప్పతీగ, శొంఠి వీనిని కషాయముగా గాచి పుచ్చుకొనినయెడల జ్వరసహితములగు ఆమాతిసారములను పోఁగొట్టును.


అతిసారములకు నాగరాదిక్వాథము.

శ్లో. నాగరాతివిషా ముస్త భూనింబామృత వత్సకైః. 3
సర్వజ్వరహరః క్వాథః సర్వాతిసార నాశనః,
హ్రీబేరాతివిషా ముస్తా బిల్వధాన్యకనాగరైః. 4
పిబే త్పిచ్ఛావిబంధఘ్నం శూలదోషామపాచనమ్,
సరక్తం హన్త్యతీసారం సజ్వరం వాథ విజ్వరమ్. 5

శొంఠి, అతివస, తుంగముస్తలు, నేలవేము, తిప్పతీగ, కొడిసెపాలవిత్తులు వీటితో సిద్ధముచేయఁబడిన కషాయము అన్ని విధములగు జ్వరములను, అతిసారములను పోఁగొట్టును. కురువేరు అతివస తుంగముస్తెలు మారేడువేరు ధనియములు శొంఠి వీనిని కషాయముచేసి పుచ్చుకొనినయెడల పిచ్ఛాబంధములను (అనఁగానొకరీతిశూలలను) అణఁచివేయును. మరియును శూలదోషమును ఆమమును పోగొట్టి పక్వముచేయును. ఇయ్యది రక్తాతిసారమును, జ్వరాతిసారమును, అతిసారమునుకూడ నాశనము నొందింపఁగలదు.


19757

ఆంధ్రతాత్పర్యసహితము. 53

ద్వావేతౌ సిద్ధియోగా శ్లోకార్ధేనాభిభాషితౌ, జ్వరాతిసారశమనా విశేషాద్దాహశాతనౌ. 14.
నాగరామృత భూనింబ బిల్వవాలకవత్సకైః,
సముస్తాతివిషోశీరైః జ్వరాతిసారహృజ్జలం. 15.
ముస్తకబిల్వాతివిషా పాఠాభూనింబవత్సకైః క్వాథః, మకరందగర్భయుక్తో జ్వరాతిసారా జయేద్ధోరా. 16.
ఘనజల పాఠాతివిషా పథ్యోత్పలధాన్యరోహిణీవిశ్వైః,
సేంద్రయవైః కృత మంథః సాతిసారం జ్వరం జయతి. 17.

పంచమూల్యాదికషాయమును చెప్పుచున్నాడు. — పంచమూలములు ముత్తువపులగము మారేడుచెక్క తిప్పతీగె శొంతి విషబొద్ది నేలవేము కురువేరు కొడిసెపట్ట కొడిసెపాలవిత్తులు వీటితో సిద్ధముచేయఁబడిన కషాయము అన్నివిధములగు జ్వరదోషములను పోఁగొట్టును. మఱియును వెలిది శూల ఉపద్రవసహిత మగుశ్వాసము భయంకరమగు దగ్గు మొదలగువానినిగూడ నాశము నొందించఁగలదు.

కొడిసెపాలవిత్తులు అతివస శొంతి వాయువిడంగములు వట్టివేళ్లు దులాగొండి వీటిని కషాయముగా చేసి యిచ్చినట్టయిన జ్వరాతిసారములను మొదలంట నశింపఁజేయును. కొడిసెపండు దేవదారుచెక్క కటుకరోహిణి ఏనుగుపిప్పళ్లు పెద్దపల్లేరు ధనియములు మారేడువేరు విషబొద్ది ఓమము ఇట్లని సగముసగము శ్లోకములో చెప్పఁబడిన ఈరెండుసిద్ధయోగములు [1 కొడిసెపండు మొదలుకొని ఏనుగుపిప్పలివఱకును. 2 పెద్దపల్లేరుమొదలగు ఓమమువఱకును] జ్వరాతిసారములను నాశనము చేయును. ఎక్కువగా నగుచున్నదాహమును కూడ ముఖ్యముగా నశింపఁజేయును.

శొంతి తిప్పతీగె నేలవేము ముల్లంగి కొడిసెపాలు తుంగముస్తలు అతివస వట్టివేళ్లు వీటితో సిద్ధముచేయఁబడిన కషాయము జ్వరాతిసారములను పోఁగొట్టును. తుంగముస్తలు మారేడువేఱు అతివస విషబొద్ది నేలవేము కొడిసెవిత్తులు వీటితో సిద్ధముచేయఁబడిన కషాయము అతిసారముల నణచును. తుంగముస్తలు వట్టివేళ్లు విషబొద్ది అతివస కరకకాయలు నల్లకలువ ధనియములు కటుకరోహిణి శొంతి కొడిసెపాలవిత్తనములు వీటితో సిద్ధముచేయఁబడిన కషాయమును ఇచ్చినచో జ్వరాతిసారములను జయించును.

కళింగాదిఘుటికలు; ఉత్పలాదియోగము.

శ్లో. కళింగబిల్వజంబ్వామ్రకపిత్థం సరసాంజనం, లంత్వాహారిద్రైహ్రీబేరం కట్ఫలం శుకనాసికాం. 18.
లోధ్రం మోచరసం శంఖం ధాతకీవటశుంగకం, పిష్ట్వా తండులతోయేన వటకానక్షసమ్మితాన్. 19.

54 चक्रदत्त—३. ज्वरातीसाराधिकारमु.

छायाशुष्काः पिबेच्छीघ्रं ज्वरातीसारशान्तये, रक्तप्रसादनं
श्चैते शूलातीसारनाशनाः. 20. उत्पलं दाडिमीत्वक्च पद्मकेसर
मेव च, पिबेत्तण्डुलतोयेन ज्वरातीसारनाशनं. 21.

कोडिसेपालवित्तुलु मारेडुवेळ्लु नेरेडुपलुकुलु मामिडिपलुकुलु वॆलगपंडु इंगिलीकमु लक्क पसपु म्रानिपासपु कुरुवेरु नेलगुम्मुडु डंडिगचॆक्क लॊद्दुगद्राक्षारसमु पालु अरॆपुव्वुलु मट्टिव्रेळ्लु वीटिनि बिय्यपुकडुगुतो नूरे वॊक्कॊक्षमंतॆसि प्रमाणमु गल मात्रलनुचेसि नीडयंदु यॆंडिंचि ज्वरातीसारंगॊगुल किच्चिन यॆड्ल नॆम्मदि कलुगुनु.
ईमात्रलु रक्तमु शुद्धमु चेयुनु. नॊप्पिगल अतिसारमुलनु गूड पोगॊट्टुनु. कमलमूलु दानिम्मबॆरडु कमलकिंजल्कमुलु वीटिनि बिय्यपुकडुगुतो कूड कलिपि नूरे कलिपित्रागवलयुनु. इय्यदि ज्वरातीसारमुलनु मॊदलंट नशिंपंजेयः गलगुनु.


व्योषादिचूर्णमु; दशमूलीकषायमु; विडङ्गादिक्वथमु; किरातादिक्वाथमु.

श्लो. व्योषं वत्सकबीजं च निम्बभूनिम्ब मार्गवम्, चित्र
कं रोहिणीं पाठां दार्वीमतिविषां समाम्. 22. श्लक्ष्णचूर्णीकृ
तान् सर्वान् तत्त्तुल्यां वत्सकत्वचं, सर्व मेकत्र संयोज्य
प्रपिबेत्तण्डुलाम्बुना. 23. सक्षौद्रं सावहे देतत् पाचनं
ग्राही भेषजं, तृष्णारुचिप्रशमनं ज्वरातीसारनाशनं. 24. का
मलान् ग्रहणीदोषांस् गुल्म प्लीहान मेव च, प्रमेहं पाण्डु
रोगं च श्वयथुं च विनाशयेत्. 25. दशमूलीकषायेण विश्व
म क्षसमं पिबेत्, ज्वरेतिवाऽतिसारे च सशोथे ग्रहणी गदे. 26.
विडङ्गातिविषामुस्तं दारुपाठाकलिङ्गकं, मरीचेन समायुकं शो
भातीसारनाशनं. 27. किराताब्दामृताविश्वं चन्दनोदीच्यवत्सकैः,
शोभातीसारशमनं विशेषज्ज्वरनाशनं. 28. किराताब्दा मृतोदीच्य
मुस्तचन्दनधान्यकैः, शोथातीसारतृड्दाह शमनो ज्वरनाशनः. 29.

व्योषादिचूर्णमुनु चॆप्पचुन्नांडु. — शोंठि, मिरियमुलु, पिप्पळ्लु, वेपचॆक्क, कोडिसेपालवित्तुलु, नेलवेमु, जिल़्ळेडुवेळ्लु, चित्रमूलमु, कटुकरोहिणी,

ఆంధ్ర తాత్పర్యసహితము. 55

అగరుశొంతి, దేవదారు, అతివస వీనినన్నిటిని సమానభాగములుగా తీసికొనవలయును. పిదప వీనిని బాగా చూర్ణముచేసి కొడిసెపట్టయొక్క చూర్ణముకూడ నిందుగలిపి కలికడుగునీళ్లలో వేసికొని త్రాగినయెడల గాని తేనెలోకలిపికొని నాకినయెడల గాని, తలనోప్పులనుపోఁగొట్టును. అన్నమును పచనముజేయును, దప్పిని అరుచిన పోఁగొట్టును. జ్వరాతిసారములను గూడ నశింపఁజేయును.

దశమూలముల కషాయముతో కలిసి ఒకపలమెత్తు శొంతిరసమును త్రాగవలయును. ఇట్లుచేసిన జ్వరమువచ్చినప్పుడును, అతిసారము గలిగినప్పుడును, శోఫయందును, గ్రహణీదోషములయందును బాధను పోఁగొట్టి సుఖమును ఈయఁగలదు. వాయువిడంగము,అతివస, తుంగముస్తలు, దేవదారు, అగరుశొంతి, కొడిసెపాలవిత్తులు వీటితో చేసిన కషాయముఁ ద్రాగిన అతిసారములుగూడ నశించిపోవును.

నేలవేము, తుంగముస్తలు, తిప్పతీగె,శొంతి, రక్తచందనము, కురువేరు, కొడిసెవిత్తులు, చందనము వీటికషాయము శోఫలుగల అతిసారములగూడ నణంచును. మఱియును ముఖ్యముగా జ్వరములను పోఁగొట్టును. వాయువిడంగములు, తుంగముస్తలు, తిప్పతీగె, కురువేరు, భద్రముస్తలు, రక్తచందనము, ధనియములు వీటితోఁ జేయఁబడిన కషాయము శోఫలతోగూడిన యతిసారములను, దప్పి,గొంతెండిపోవుట, జ్వరము మున్నగువానినిగూడ పోఁగొట్టును.

ఇట్లు చక్రదత్తసంహితయందు జ్వరాతిసారప్రకరణము ముగిసెను.

  1. అతిసారాధికారము.

శ్లో. ఆమపక్వక్రమం హిత్వానాతీసారే క్రియా యతః, అతస్స ర్వాతిసారేషు జ్ఞేయం పక్వామలక్షణం. 1. మజ్జత్యామాగురుత్వాన్విట్ పక్వాత్తూత్పవతే జ్వరే, వినాతిద్రవసంఘాత శైత్యశ్లేష్మ ప్రదూషనా త్ .2.శకృద్దుర్గంధిసాటోప విష్టంభా ర్తిప్రసేకినః, విపరీతం నిరామంతు కఫా త్పక్వంచ మజ్జతి. 3. ఆమే విలంఘనం శస్తమాదౌ పాచన మేవ చ, కా ర్యం చానశనస్యాంతే ప్రద్రవం లఘుభోజనం.4.లంఘనమేకం ముక్త్వా నచాన్య దస్తీహ భేషజం బలినః, సముదీర్ణం దోషచయం శమయతి తత్పాచయ త్యపి చ .5. హ్రీ బేరశృంగ బేరాభ్యాం ముస్తపర్వట కేన వా, ము స్తోదీచ్యశృతం తోయం దేయం వాపి పిపాసవే. 6. భుక్తేన్న కాలే త్వుత్తా మం లఘ్వాన్నాన్ని భోజయేత్. ఔషధసిద్ధా పేయా లాజానాం సక్త వోతిసారహితాః, వస్త్ర ప్రస్రుతమండః పేయశ్చ మసూరయూషశ్చ. 7. గుర్వీ పిండీ ఖరాత్మార్థం లఘ్వీసైవ విపర్యయాత్, సక్తూనా మాశు జీర్యేత మృదుత్వా దవలేహికా. 8.

పక్వములగు నామరోగములకు లక్షణములను చెప్పుచున్నాఁడు. —అతిసారరో గము కలిగినప్పుడు, ఆమమును పక్వముచేయవలసినరీతిని తెలిసికొనక యే వైద్యుఁడును చికిత్సను జేయకూడదు. కావున సమస్తములగు అతిసారముల విషయములలోను ఆమ మును పక్వముచేయు లక్షణమును తెలిసికొనవలయును. గురుత్వ విషయములో పక్వ ముగాని మలము నీటిలో మునిఁగిపోవును. పక్వమైనమలము నీటిపైని తేలు నని తెలిసి కొనవలయును.

మిగుల పలచనగా లేకుండుట, శైత్యముచే దూషింపఁబడుట, కడుపులో గుడ గుడమని ధ్వని పుట్టుట, ఇట్టిలక్షణములు గల మలము చాల దుర్గంధముగా నుండును. దీనికంటే భిన్నమైనది ఆమరహిత మనఁబడును. కఫాతిరేకముచేత వెడలు మలము నీటిలో మునుగును. ఆమముచే వచ్చిన అతిసారములయందు మొదట లంఘనము చేయవలెను. అటుతరువాత పాచనము చేయించవలయును. అటుతరువాత లంఘన ము చేసినవారలకు లఘువగు ఆహారము నిచ్చుచుండవలయును.

ఆంధ్రతాత్పర్యసహితము. ५७

బలముగల యతిసారరోగికి లంఘన మొక్కటిదక్క యితర మౌషధమే లేదు. అలంఘనము, పెఱిగినదోషముల గుంపును నశింపఁజేయఁగలదు. ఆహారమును పక్వము గూడ చేయఁగలదు. కురువేరు, శొంఠి వీటిరసము, తుంగముస్తలు, పర్పాటకము వీటి కషాయముగాని లేకున్న తుంగముస్తలు, కురువేరు వీటితోఁ గాచిననీటిని గాని యిచ్చిన యెడల దాహము తగ్గిపోవును.

భోజనసమయములయందు ఆకలిగొన్నవానికి లఘువగు ఆహారమును ఇవ్వవలయును. ఔషధములచేత సిద్ధముచేయబడిన పానకమును గాని, ధaniyamulu పేలపిండిని గాని యిచ్చినయెడల అతిసారవ్యాధి నివృత్తించి హిత మగును.

వడయంఁగట్టిన మజ్జిగ గాని, పానకముగాని, మసూర్ధాన్యములగంజిగాని, హితకరము అగును. భారముగాను, తీక్ష్ణముగాను ఉండవలె గట్టిగాను ఉండునట్లు చేయఁబడిన లాజాసత్తు లేహ్యము అను పదార్థము శీఘ్రముగా జీర్ణింపఁజేయును.

[బృహచ్ఛాలపర్ణీ చూర్ణము; లఘుశాలిపర్ణీ క్వాథము; అతిసారాపథ్యములు; ధాన్యపంచకము; పంచమూల్యాదిక్వాథములు; ధాన్యాకాదియోగములు; చికిత్సానర్హతలు; స్తంభనాద్యౌషధనిషేధములు; పాచనాషధనిషేధములు; సుఖవిరేచన క్రియ మొదలగునవి.]


संस्कृत श्लोकाः (Devanagari)

श्लो. शालिपर्णी पृश्निपर्णी बृहती कण्टकारिका ॥ ९ ॥
बला श्वदंष्ट्रा बिल्वानि पाठानगरधान्यकम् ।
एतदाहारसंयोगे हितं सर्वातिसारिणाम् ॥ १० ॥

शालिपर्णीबलाबिल्वैः पृश्निपर्ण्या च साधिता ।
दाडिमाम्ला हिताः पेयाः पित्तश्लेष्मातिसारिणाम् ॥ ११ ॥

वातपित्ते पञ्चमूल्या कफे तु पञ्चकोलकैः ।
यवागूमूपभुञ्जानो नानु व्यञ्जनमाचरेत् ॥ १२ ॥

शाकमांसफलैर्युक्ता यवाग्वोऽम्लाश्च दुर्जराः ।
धान्यपञ्चकसंसिद्धो धानविष्किरतोऽथवा ॥ १३ ॥

आहारो भिषजो योज्यो वातश्लेष्मातिसारिणाम् ।
वातपित्ते पञ्चमूल्या कफे वा पञ्चकोलकैः ॥ १४ ॥

धान्योदीच्यशृतं तोयं तृष्णादाहातिसारनुत् ।
आभ्यामेव सपाठाभ्यां सिद्धमाहारमाचरेत् ॥ १५ ॥

दोषाः संनिचिता यस्य पिष्टाहारविमूर्च्छिताः ।
अतिसाराय कल्पन्ते भूयस्तान् संप्रवर्तयेत् ॥ १६ ॥

न तु संग्रहणं दद्यात्पूर्वमामातिसारिणे ।
दोषा ह्युदावध्यमाना जनयन्त्यामयान्बहून् ॥ १७ ॥

शोथपाण्ड्वामयप्लीह कुष्ठगुल्मोदरज्व...

58 చక్రదత్త—3. అతిసారాధికారము.

రాన్, దండకాలసకాధ్మానా౯ గ్రహణ్యారోగదాం స్తథా. 18. క్షీణ ధాతు బలార్తస్య బహుదోషోఽతినిస్రృతః, ఆమోపి స్తంభనీయ స్స్యాత్ పాచనా న్తరణం భవేత్. 19. స్తోకం స్తోకం విబంధంవా సశూ లం యోఽతిసార్యతే, అభయాపిప్పలీకల్కైః సుఖోష్ణై స్తం విరే చయేత్. 20.

ముయ్యాకుపొన్న, కోలపొన్న, పెద్దములక, చిన్నములక, ముత్తవపులగము, ఏనుగ పల్లేరు, మారేడుపిందెలు, అగరుశొంఠి, శొంఠి, ధనియములు వీటిని భోజనము చేయునప్పుడు కూడఁకలిపి తినినయెడల నతిసారోగముఖల వారికి గుణమిచ్చును. దీనినే బృహచ్ఛాలీ పర్ణ్యాదిచూర్ణ మని వైద్యులు చెప్పుచుందురు. ముయ్యాకుపొన్న, ముత్తవపులగము, మారేడుపిందెలు, కోలపొన్న నీటితో సిద్ధము చేయఁబడిన దానిమ్మ పండ్లయొక్కయును రసముతో కలిపినపానకము పిత్తకఫములవలన గలిగిన అతిసారోగములను పోఁగొట్టి సుఖమును గలిగించును. ఇదియును శాలీపర్ణ్యాదియే యగును. కొందఱు దీనిని లఘు శాలీపర్ణీ క్వాథ మందురు.

గంజిని ద్రాగుచుండెడివాఁడు వ్యంజనము మొదలగువానిని తినగూడదు, ఎందు వలన ననఁగా కూరలుగాని మాంసముగాని పండ్లు మొదలగునవిగాని కూడా భక్షిం చుచు తీసికొనినగంజి జీర్ణము కాఁజాలదు. వాతకఫములచే నతిసారోగము కలవానికి ధాన్యపంచకమును కలిపి సిద్ధము చేయఁబడిన యన్నమునుగాని, లేక శొంఠిపొడికలి పిన యన్నమును గాని పథ్యముగా నొసఁగవలయును.

వాతపిత్తములచేతఁ గలిగిన నతిసారోగములను లఘుపంచమూలములతో సిద్ధము చేయఁబడిన కషాయముగాని, కఫముచేతఁగలిగిన నతిసారోగమునందు పంచకోలము లతో చేయఁబడిన కషాయముగాని, లేకపోయినయెడల ధనియములు ఉదీచ్య నాగ రములతో కాచఁబడినకషాయముగాని ఇచ్చినచో దప్పి, గొంతుకఎండిపోవుట, అతిసా రము మున్నగువానిని మొదలంట నశింపఁజేసి సౌఖ్యము నిచ్చును.

ధనియములు, కురువేరు, అగరుశొంఠి వీనిచూర్ణముచేత మిశ్రముచేసిన యన్న మును పెట్టుచుండవలయును. దీనిని అసహ్యత, ఆహారమునందిచ్ఛ లేకుండుట, మూర్ఛిల్లుట మొదలగుదోషములుగలవానికిని, దోషములు వృద్ధినొందినవానికిని ఈయవలయును. ఆమము చేతికలిగిన నతిసారముగల రోగులకు మొదట, పట్లుపట్టునట్టివియును, వంచివే యునట్టివియును యగు ఔషధములను [అనఁగా సంగ్రహ ఔషధములను] ఈయ రాదు. ప్రారంభములో అజ్ఞానముచేత పెంచినచో పిదప ననేక రోగములు పుట్టును.

ఆంధ్రతాత్పర్యసహితము. 59

శోఫ పాండురోగము బిళ్లలంబిళ్ల గావచ్చు తిల్లియను రోగము (దీనినే ప్లీహ మందురు). కుష్ఠు, గుల్మరోగము, ఉదరరోగము, జ్వరము మొదలగువానిని కొయ్యలగున నీలిగొనిపోవుట, నడవలేకపోవుట, వణకుట, రక్తగ్రహణి, అర్శోరోగము లను కూడ నాదోషము పుట్టించును. ధాతుక్షీణము గలవానికిని బలముచేత పీడింపబడిన వానికిని, మిక్కిలిగా రక్తస్రావము గలవానికిని, మిగుల దోషము లుండినయెడల ఆమమునుగూడ స్తంభనము చేయవలయును. మఱియును పాచనముచేత నొక్కొక్కయప్పుడు చనిపోవుటకూడ సాధారణముగా సంభవించుచుండును.

మిగుల కొద్దికొద్దిగాను, లేక బద్ధకముగాను, కడుపునొప్పి, తీపు గలుగునట్లుగాను స్రవించుచున్నయెడల నిట్టి యతిసారరోగమునకు కరకకాయలు, పిప్పళ్లును, గోరువెచ్చగా కల్కముగాఁజేసి విరోచన మగునట్టులు ఔషధము నీయవలయును.

[ధాన్యపంచకము; త్రికటుకాదిచూర్ణము; పిప్పల్యాదిచూర్ణము; హరిద్రాదియోగములు; ఖండయూషాదులు; నాగరాదిక్వాథములు; పాఠాదిచూర్ణము; ముస్తాదిక్షీరము; పంచమూల్యాదిచూర్ణము.]

శ్లో. ధాన్యకం నాగరం ముస్తం వాలకం బిల్వ మేవ చ,
ఆమశూలవిబంధఘ్నం పాచనం వహ్నిదీపనం. 21.
ఇదం ధాన్యచతుష్కం స్యాత్ పిత్తే శుంఠీం వినా పునః,
పిప్పలీం నాగరం ధాన్యం భూతీకం చాభయాం వచాం. 22.
హ్రీబేరభద్రముస్తాని బిల్వం నాగరధాన్యకం,
పృశ్నిపర్ణ్యశ్వదంష్ట్రా చ సమంగా కంటకారికా. 23.
తిస్రః ప్రమథ్యా విహితాః శ్లోకార్ధై రతిసారిణాం,
కఫపిత్తే చ వాతే చ క్రమాదేతాః ప్రకీర్తితాః. 24.
సంజ్ఞా ప్రమథ్యా జ్ఞాతవ్యా యోగే పాచన దీపనే,
తూర్యూణతివిషా హింగుబలా సౌవర్చ లాభయాః. 25.
పీతోష్ణే నాంభసా హన్యాత్ ఆమాతీసార ముద్ధతం,
అథవా పిప్పలీ మూల పిప్పలీ ద్వయచిత్రకాన్. 26.
సౌవర్చ లవచా వ్యోష హింగు ప్రతివిషాభయాః,
పిబే చ్చేష్టాతిసారార్త శ్చూర్ణితా శ్శోష్ణవారిణా. 27.
హరిద్రాదిం వచాదిం వా పిబే దామేషు బుద్ధిమాన్,
ఖండయాష యవాగూషు పిప్ప ల్యాదిం ప్రయోజయేత్. 28.
తక్రే కపిత్థ చాంగేరీ మరీచా జాజిచిత్రకైః,
సుపక్వః ఖండయాషోయ మయం కాంబారికో పరః. 29.
దధ్యమ్లో లవణస్నేహ తల

60 चक्रदत्त — ३. अतिसाराधिकारः

संस्कृत श्लोकाः (संस्कृतम्)

...मांससमन्वितः ।
नागरातिविषामुस्तैरथवा धान्यनागरैः ॥ ३० ॥

तृष्णातीसारशूलघ्नं पाचनं दीपनं लघु ।
पारावत्यकबीजानि हरीतक्यो महौषधम् ॥ ३१ ॥

एतदामसमुत्थानमतीसारं सवेदनम् ।
कफात्मकं सपित्तं च वर्चो बध्नाति च ध्रुवम् ॥ ३२ ॥

पयस्युत्क्वाथ्य मुस्तां वा विंशतिं भद्रकाह्वयाः ।
क्षीरावशिष्टं तत्पीतं हन्यादामं सवेदनम् ॥ ३३ ॥

पक्वोऽसकृदतीसारो ग्रहणीमार्दवोऽथवा ।
दृढा प्रवर्तते तदा कार्याः क्षिप्रं सांग्राहिको विधिः ॥ ३४ ॥

पञ्चमूलीबलाविश्वधान्यकोत्पलबिल्वजैः ।
वातातीसारिणे देयाः तक्रेणान्यतमेन वा ॥ ३५ ॥


ఆంధ్ర తాత్పర్యము (తెలుగు టీక)

ధనియములు, శొంఠి, తుంగముస్తలు, కురువేరు, మారేడుపిందెలు వీటితో చేయంబడిన పాచనము ఆమమును, నొప్పిని, మలబద్ధకమును పోగొట్టును. జఠరాగ్నిని దీపింపఁజేయును. పిత్తమువలన వచ్చిన అతిసారములకు శొంఠిని వదలి ధాన్యచతుష్కము నుపయోగింపవలయునని చెప్పెదరు. పిప్పళ్లు, శొంఠి, ధనియములు, కానుగుచెక్క, కరక్కాయలు, వస, కురువేరు, తుంగముస్తలు, మారేడుపిందెలు, శొంఠి, ధనియములు, కోలపొన్న, పల్లేరు, ముత్తవపులగము, నేలములక వేరు అను సగముసగము శ్లోకములలో మూఁడువిధములగు ప్రమధ్యలు చెప్పబడినవి. ఇయ్యది కఫపిత్తవాతముల విషయములలో చెప్పబడినయవి. పాచనమునకును, జఠరాగ్నిని ఉద్దీపింపచేయుట కిచ్చెడు నౌషధమునకు ప్రమధ్య యని గుర్తు పెట్టబడినది.

శొంఠి, మిరియములు, పిప్పళ్లు, అతివస, ఇంగువ, ముత్తువపులగము, సౌవర్చలవణము, కరక్కాయ వీటిని చూర్ణముచేసి వేడినీటియందు ఆచూర్ణమును వైచికొని త్రాగినయెడల కఫాతీసారముచేత పీడింపబడు రోగికి సుఖము కలుగును. బుద్ధిమంతుఁ డగువాడు హరిద్రాదిగణములో చెప్పబడినవానినిగాని వచాదిగణపఠితములగు మూలికలనుగాని కషాయము చేసికొని త్రాగవలయును.

ఖండయూషములయందుగాని గంజీయందుగాని పిప్పల్యాదిగణములో చెప్పఁబడిన మూలికలచూర్ణమును కలిపికొని పుచ్చుకొనవలయును. ఆవుమజ్జిగ, వెలగపండులోని గుజ్జు, చాంగేరి, మిరియములు, జీలకఱ్ఱ, చిత్రమూలము, అనువీటినిగూడఁ జేర్చికొని కాచవలయును. ఇయ్యదియే ఖండయూషమనఁబడును. మఱియును వీటినే కొందఱు కాంబలికములని జెప్పెదరు. కాని పెరుగు, నిమ్మపండ్లరసము, ఉప్పు, తైలము, నువ్వులు, మాంసము వీటితో కూడినయెడలనే కాంబలిక మగును.

ఆంధ్రతాత్పర్యసహితము. 61

శొంఠి, అతివస, తుంగముస్తలు లేక ధనియములు, శొంఠి నీటితో సిద్ధము చేయఁబడిన క్వాథము, పాచనము, దాహము, అతిసారము, పోటు మొదలగువానిని పోగొట్టును. మరియును జఠరాగ్నిని దీపింపఁజేయును. దేహమునుగూడ తేలిక చేయును.

అగరుశొంఠి, కొడిసెపాలవిత్తులు, కరకకాయలు, శొంఠి, వీటితోటి సిద్ధముచేయఁబడిన పాచనము ఆమముచేత పుట్టినట్టియు బాధాకరము లగునట్టియు నతిసారములను, కఫాతీసారములను, పిత్తాతీసారసంబంధము లగు మలములను (నిశ్చయముగా) బంధించివైచును అనుటకు సందియము లేదు.

తుంగముస్తెలను ఇరువదియొక్కటినుగాని లేక భద్రముస్తెల నిరువదింటినిగాని పాలలో వైచి కాచి త్రాగవలయును. పాలుమాత్రము మిగిలియుండినప్పుడు త్రాగినయెడల ఆమాతీసారములను నశింపఁజేయును. పక్వమైన అతీసారము గ్రహణీమార్గమున మాటిమాటికి వచ్చుచున్నయెడల శీఘ్రముగా సాంగ్రాహికమును అనఁగా మలమును బంధించు నుపాయమును చేయవలయును. పంచమూలములు, ముత్తవపులగము, శొంఠి, ధనియములు, కలువ, మారేడుపిందెలు వీటిలో నేదియైన నొకదానితో చేర్చి మజ్జిగతో సేవించినయెడల వాతమువలనఁ బుట్టుచుండెడి యతీసారముగల రోగులకు సౌఖ్యము కలుగును.

శ్లో. కంచటజంబూదాడిమశృంగాటగ పత్రబిల్వహ్రీబేరం, జలధరనాగరసహితం గంగా మపి వేగినీం రుంధ్యాత్. 36. కృత్వాలవాలం సుదృఢం పిష్టై రామలకై ర్భిషక్, ఆర్ద్రకస్వరసే నాశు పూరయే న్నాభిమండలం. 37. నదీవేగోపమం ఘోరం అతీసారం నిరోధయేత్, కిరాతతిక్తకం ముస్తం వత్సకం సరసాంజనం. 38. పిబే త్పిత్తాతీసారఘ్నం సక్షౌద్రం వేదనాపహం, పలం వత్సకబీజస్య శ్రపయిత్వా జలం పిబేత్. 39. యో రసాశీ జయే చ్ఛీఘ్రం స పైత్తం జఠరామయం, మధూకం కట్ఫలం లోధ్రం దాడిమస్య పలత్వచం. 40. పిత్తాతీసారే మధ్వక్తం పాయయే త్తండులాంబునా, కుటజాతివిషాముస్తం హరిద్రాపద్మినీద్వయం. 41. సక్షౌద్రశర్కరం శస్తం పిత్తశ్లేష్మాతీసారిణాం, కుటజత్వక్ఫలా ముస్తం క్వాథయిత్వా జలం పిబేత్. 42. అతీసారం జయత్యాశు శర్కరామధుయోజితం, బిల్వచూతాస్థినిర్యూహః పీత స్సక్షౌద్రశర్కరః 43. నిహన్యా చ్ఛర్ద్యతీసారం వైశ్వానర ఇవాహుతిం,

६२ चक्रदत्त—३. अतिसाराधिकारमु.

पटोलयवधान्याक क्वाथः पेयः सुशीतलः. ४४. शर्करामधु संयुक्तः छर्द्यतीसारनाशनः, प्रियंग्वंजनमुस्ताभ्यं पाययेत् तु यथाबलम्. ४५. पटोलयवधान्याकक्वाथः पेयःसुशीलः, तृष्णातिसारच्छर्दिघ्नः सक्षौद्रं तंडुलांबुना. ४६. कलिंगकवचामुस्तं दारु सातिविषंसमम्, कल्कं तंडुलतोयेन पिबे त्पित्तानिलामया. ४७. कुटजं दाडिमं मुस्तं धातकीबिल्ववालकं, लोध्रचंदनपाठाश्च कषायं मधुना पिबेत्. ४८. सामे सशूले रक्तक्षेपि पिच्छास्रावेषु शस्यते, कुटजादि रीति ख्यातः सर्वातीसार नाशनः. ४९. समंगातिविषा मुस्तं विश्वं ह्रीबेरधातकी, कुटजत्वक्फलं बिल्व क्वाथ स्सर्वातीसारनुत्. ५०. दलोत्थः स्वरसः पेयः किज्जल्कस्य समाक्षिकः, जयत्याम मतीसारं क्वाथो वा कुटजत्वचः. ५१. वटारोहं तु संपिष्य श्लक्ष्णं तंडुलवारिणा, तं पिबे त्तक्रसंयुक्त मतीसाररुजापहं. ५२. तंडुलजबिष्टां कोरमूलकरारपान मपहरति, सर्वातीसारग्रहणी रोगसमूहं सुदुर्धोरं. ५३. कल्कः कोमलजम्बूदलालीप्तोऽतिसारहा, कुटजत्वक्कृतः क्वाथो घनीभूतस्सुशीतलः. ५४. लोहितोऽतिविषायुक्तः सर्वातीसारनु द्भवेत्, वदन्त्यत्राष्टमांशेन क्वाथा दतिविषाम्भिषः. ५५. प्रतीप्यत्वात्वादिकं तु लेहो दिति च नो मतिः.


कोडिसिपालपट्ट, नेरेडु, दानिम्म, पल्लेरु, मारेडुपिंदेलु, कुरुवेरु, तुंगमुस्तेलु, शोंति वीटिनि चूर्णमुचेसि आचूर्णमुनु क्वाथमुचेसि सेविंचिनयेडल गंगाप्रवाहपु वेगमुनैननु आपगलुगुनु अनिन अतिसारमु विषयमुलों नदुर्पुंगल दनि वेरुगा चेप्पवलयुना? लेकपोयिन उसिरिकपप्पु पिंडिगा नूरि दानिनि चिक्कनि अंबलिगा गाचि तरुवात अल्लपुरसमुनु चेर्चि बोड्डुनकु पट्टिंचिनयेडल नदीवेगमुवले भयंकरमगु नतिसारमैननु आगिपोवुनु.

वायुविडंगमुलु, नेलवेमु, कोडिसेवित्तुलु, सरसांजनमु वीटिनि चूर्णमु चेसि दीनियंदु तेनेनु गलिपिकोनि पुच्चुकोनिनयेडल पित्तमुवलनं बुट्टिन नतिसाररोगमु तत्क्षणमे युपशमनमु नोंदुनु. ओकपुलप्रमाणमुगल कोडिसेपालवित्तुलनु कषायमुनंदुकाचि त्रागिननु मांसरसमुनु भुजिंचिननु गानि पित्तमुवलनं