चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
ఆంధ్రతాత్పర్యసహితము. 185
వా. 7. అజమోదాం నిశాం ధాత్రీం క్షారం వహ్నిం విచూర్ణ్య చ, మధుసర్పిర్యుతం లీఢ్వా స్వరభేదం వ్యపోహతి. 8. కలితరుఫలసింధు కణా చూర్ణం తక్రేణ లీఢ ముపహరతి, స్వరభేదం గోపయసా పీతం వా ౭మలకచూర్ణం చ. 9. బదరీపత్రకల్కం వా ఘృతభృష్టం స సైంధ వం, స్వరోపఘాతే కాసే చ లేహ మేనం ప్రయోజయేత్. 10. శర్క రామధుమిశ్రాణి శృతాని మధురై స్సహ, పిబే త్పయాంసి యస్యో చ్చై ర్వదతో ౭భిహత స్స్వరః. 11.
చవ్యము, ఆమ్లవేతసము, శొంఠి, మిరియములు, పిప్పళ్లు, ఉసిరిక, తాడిశపత్రి, జీలకఱ్ఱ, వంశలోచనము, చిత్రమూలమువీనిని సమానభాగములను తెచ్చి చూర్ణముచేసి, బెల్లమునందు కలిపి, పిమ్మట లవంగపుపట్ట, ఏలకులు, జాపత్రి వీటిని చూర్ణముచేసి పైదానిలోనఁ జేర్చి భక్షించినయెడల స్వరభేదమునందును, పీనస, కఫము అరుచి మున్నగువానియందును శ్రేష్ఠము. లేనిచో స్వరభేదము కలిగినప్పుడు నూనెలో నానవైచిన కాచును బుగ్గయం దుంచుకొనవలయును. ఇదియును కానిచో శొంఠితో కడకకాయను పుక్కిటిలో నుంచుకొనవలయును. వామము, పసుపు, ఉసిరిక, యవక్షారము, చిత్రమూలము వీటిని చూర్ణము చేసి తేనెను నేతిని యందు చేర్చుకొని భక్షించినయెడల స్వరభేదములు నశించును. తాడికాయ, సైంధవలవణము, పిప్పళ్లు వీటిచూర్ణమును మజ్జిగలో కలిపి సేవించినను కాని, ఆవుపాలతో ఉసిరికచూర్ణమును సేవించినను కాని స్వరభేదములు నశించును. లేకున్న రేగు ఆకు కషాయమును నేతితో చేర్చి సైంధవలవణమునందు కలిపి స్వరభేదమునందును, దగ్గులయందును ప్రయోగింపవలయును. పెద్దగా నఱచి మాటలాడుటచేత నెవ్వనికి స్వరము పడిపోవునో వాడు చక్కెర, తేనెను కలిపిన కషాయములను మధురపదార్థములతోటి త్రాగవలయును.
కంటకారీఘృతము.
శ్లో. వ్యాఘ్రీస్వరస విపక్వం రాస్నావాత్యాల గోక్షుర వ్యోషైః,
సర్పి స్స్వరోపఘాతం హన్యా త్కాసం చ పంచవిధం. 12.
శుష్కద్రవ్య ముపాదాయ స్వరసానా మసంభవే,
వారిణ్యష్టగుణే సాధ్యం గ్రాహ్యం పాదావశేషితం. 13.
వాకుడురసములో సన్నరాష్ట్ర, ముత్తవపులగము, పల్లేరు, శొంఠి, మిరియములు, పిప్పళ్ళు వీటిని కల్కముచేసి దానిలో నేతిని పక్వము చేయవలయును. ఇయ్యది స్వర
24
186 చక్రదత్త — ౧౩. స్వరభేదాధికారము.
భేదములను, అయిదువిధము లగు దగ్గులను నశింపఁ జేయును. స్వరసము లేనిచో ఎండినదానినైనను గ్రహింపవచ్చును. అప్పుడు ఎనిమిదిరెట్ల నీటిలో వండవలయును. నాలుగవభాగము నీరు మిగిలియుండినప్పుడు దించి సేవింపవలయును. ఇయ్యది కంటకారి ఘృత మన బడును.
భృంగరాజఘృతము
శ్లో. భృంగరాజామృతావల్లీ వాసకదశమూలకాసమర్దరసైః,
సర్పిస్సపిప్పలీకం సిద్ధం స్వరభేదకాసజి న్నృణామ్. 14.
గుంటకలగరాకు, తిప్పతీగ, అడ్డసరము, దశమూలములు, కసిగెందవేరు వీటిరసమును తెచ్చి యందులో నేతిని పోసి వండవలయును. పక్వమైన పిమ్మట నందులోన పిప్పళ్లచూర్ణమును కలిపి, తేనెతో సేవించినయెడల స్వరభేదమును దగ్గులును నశించిపోవును. ఇయ్యది భృంగరాజఘృత మనఁబడును.
ఇట్లు చక్రదత్తయందు స్వరభేదాధికార ప్రకరణము ముగిసెను
౧౪. అరోచకాధికారము.
అరోచకమునకు సాధారణములగు నుపాయములు.
శ్లో. వాంతిం సమీరణే పిత్తే విరేకం వమనం కఫే, కుర్యా ద్ధృద్యానుకూలాని హర్షణం చ మనోఘ్నజే. ౧.
వాంతో వచాద్భి రనిలే నిధివత్పిబేత్తు స్నేహాంశ్లతోయ మదిరాన్వితమేవ చూర్ణం, కృష్ణావిడంగ యవభస్మక రేణుభార్గీ రాస్నేలహింగులవణోత్తమనాగరాణాం. ౨.
పైత్తే గుడాంబుమధురై ర్వమనం ప్రశస్తం లేహ్యా స్ససైంధవసితామధుసర్పిరిష్టం, నింబాంబుఛర్దితవతః కఫజే తు పానం రాజద్రుమాంబు మధునా సహ దీప్యకాఢ్యం. ౩.
చూర్ణం యదుక్త మథవా నిలజే తదేవ, సర్వైశ్చ సర్వకృతమేవ ముపక్రమేచ్చ.
వాతముచేత నగు నరోచకమున వాంతికి తీసికొనవలయును. పిత్తారోచకమునందు ప్రవర్తికి తీసికొనవలయును. కఫారోచకమునందు వాంతికి తీసికొనవలయును. మనోవ్యాకులతచేతనగు నరోచకములకు మనస్సంతుష్టి కలిగించికొనవలయును. వాతారోచకమునందు వసను కషాయముగా గాచియును, వమనములైన రోగి చమురుపదార్థములు, వేడినీరు, కల్లు వీటిలో దేనినైన నొకదానిని చేసికొని గాని పిప్పళ్లు, వాయువిడంగములు, యవక్షారములు, రేణుకలు, గంటుభారంగి, సన్నరాస్న, ఏలకులు, ఇంగువ, సైంధవలవణము, శొంఠి వీటిచూర్ణమున కలిపికొని త్రాగవలయును. పిత్తారోచకమునందు బెల్లపుపానకమును, మధురపదార్థములను పుచ్చుకొని వాంతిచేసికొనుట యుతమము. సైంధవలవణము, చక్కెర, తేనెయును నుత్తమములే. నిమ్మపండ్లరసముతో వాంతికి తీసికొనువాఁడలును, కఫారోచకమునందును రేలచెక్కకషాయములో తేనెతో డసరపుచూర్ణమును కలిపి త్రాగినను, వాతారోచకమునందువియేచూర్ణములు వెనుక చెప్పఁబడెనో, వానిని సేవించినగాని హితకరమగును. సన్నిపాతారోచకమునందు అన్నియౌషధములచేతను చికిత్స చేయవలయును.
అరోచకమును పోఁగొట్టు నుపాయములు.
శ్లో. కుష్ఠ సౌవర్చలా జాజీ శర్కరా మరిచం బిడం, ధాత్రీలాపద్మకోశీర పిప్పలీచందనోత్పలమ్. ౪.
లోధ్రం తేజోవతీ పథ్యా త్ర్యూషణం సయవాగ్రజం, ఆర్ద్రదాడిమనిర్యాస శ్చాజాజీశర్కరాయుతః. ౫.
సతైలమాక్షికా శ్చైతే చత్వారః కుడవగ్రహాః, చతురో
188 చక్రదత్త—౧౪. అరోచకాధికారము.
రోచకా హ్నన్యు ర్వాతాద్యైకజసర్వజాన్. 6. త్వఙ్ముస్త మేలాధా
న్యాని ముస్తా మామలకానిచ, త్వక్చ దార్వీయవాన్యా శ్చ పిప్పల్య
స్తేజవ త్యపి. 7. యమానీ తింతిడీకం చ పంచై తే ముఖశోధనాః, ఆమ్లి
కాగుడతోయం చ త్వగేలామరిచాన్వితం. 8. శ్లోకపాదై రభిహితాః
సర్వారోచక నాశనాః, ఆమ్లికా గుడతోయం చ త్వగేలామరిచాన్వి
తం. 9. అథ కృచ్ఛ్రందరోగేషు శస్తం కబలధారణం, కార్పావ్యాజాజిమ
రిచం ద్రాక్షా వృక్షామ్లదాడిమం. 10. సౌవర్చలం గుడం క్షౌద్రం సర్వా
రోచకనాశనం. త్రీయూషణాని త్రిఫలా రజనీద్వయంచ చూర్ణీకృ
తాని యవశూకవిమిశ్రితాని, క్షౌద్రాన్వితాని వితరే న్ముఖధారణార్థ
మన్వాని తిక్తకటుకాని చ భేషజాని. 11. విట్చూర్ణ మధుసంయుక్తో
రసో దాడిమసంభవః, అసాధ్యా మపి సంహన్యా దరుచిం వక్త్రధారితః.
1 కోష్ఠు, సౌవర్చలవణము, జీలకఱ్ఱ, కలకండ, మిరియములు, వాయువిడంగములు; 2 ఉసిరిక, ఏలకులు, పద్మాక్షి, వట్టివేళ్లు, పిప్పళ్లు, చందనము, కమలములు; 3 లొద్దుగ, తేజోవతి, కరకకాయలు, శొంఠి, మిరియములు; 4 యవక్షారము, అల్లము, దానిమ్మకాయలజిగురు, జీలకఱ్ఱ, కండచక్కెర, తైలము, తేనె. ఇట్లు నాలుగుభాగములుగా చెప్పఁబడిన నాలుగుయోగములను కబలగ్రహణులు, వాతములు మున్నగు అనేకదోషజములు ద్విదోషజములు త్రిదోషజములు నగు అరోచకములను పోఁగొట్టును. 1 లవంగపుపట్ట, తుంగముస్తలు, ఏలకులు, ధనియములు; 2 ఉసిరిక, లవంగపుపట్ట, మ్రానిపసపు, తుంగముస్తలు; 3 మ్రానిపసపు, యమానియును. 4 పిప్పళ్లు, తేజోవతియును; 5 ఓమము, బచ్చలి ఈయైదువర్గములును ముఖమును చక్కఁగా శుద్ధముగా చేయును. అరోచకమును పోఁగొట్టును. ఉసిరిక బెల్లము వీనితోచేసిన పానకములో లవంగపుపట్ట, ఏలకులు, మిరియములు కలసి యుండఁగా చేసికొని ముఖమునం దుంచికొనవలయును. ఇయ్యది పీడతీసి చికిత్సచేయ నలవిగాని రోగములయందు హితమును చేయును. నల్లజీలకఱ్ఱ తెల్లజీలకఱ్ఱ ద్రాక్ష చింతపండు దానిమ్మగింజలు సౌవర్చలవణము బెల్లము తేనె వీటినినూరి ముద్దచేసి పుక్కిటనుంచికొనిన నన్నివిధములగు నరోచకములునునశించును. శొంఠిమిరియములు పిప్పళ్లు కరకకాయలు తాడికాయలు ఉసిరిక పసపు మ్రానిపసపు యవక్షారము వీటిని చూర్ణముఁజేసి తేనెలోకలిపి నాకినయెడలను, చేదు కారముగల ఇతరవస్తువులనుగాని నోటిలోనుంచుకొనుట కుపయోగించుకొనినను అరోచకములు నశించును. బిడాలలవణమును తేనెలో కలిపి దానిమ్మరసముచేర్చి నోటియందుంచికొనిన మిక్కిలి నసాధ్యము లగు నరోచకములు నశించును.
ఆంధ్ర తాత్పర్యసహితము. 189
యవానీషాడబము.
శ్లో. యవానీ తింతిడీకం చ నాగరం చామ్లవేతసం, దాడిమం బదరం చామ్లం కార్షికా ణ్యుపకల్పయేత్. 13.
ధాన్యసౌవర్చలాజాజీ వరాంగం చార్ధకార్షికం, పిప్పలీనాం శతం చైకం ద్వే శతే మరిచస్య చ. 14.
శర్కరాయా శ్చ చత్వారి పలా న్యేకత్ర చూర్ణయేత్, జిహ్వావిశోధనం హృద్యం తచ్చూర్ణం భక్తరోచనం. 15.
హృత్పీడాపార్శ్వశూలఘ్నం విబంధానాహనాశనం, కాసశ్వాసహరం గ్రాహి గ్రహణ్యర్షోవికారనుత్. 16.
వామము చింతపండు శొంఠి ఆమ్లవేతసము దానిమ్మ రేగు ఉసిరిక వీటి నన్నిటిని ఒక్కొక్క కర్షము చొప్పున తీసికొనవలయును. ధనియములు సౌవర్చలవణము జీలకఱ్ఱ త్రిఫలములు వీటిని కర్ధముచొప్పునను, పిప్పళ్ళు 100 పలములు, 200 పలములు మిరియములు, చక్కెర నాలుగుపలములు నొకటిగా చేర్చి చూర్ణముచేయవలయును. ఈ చూర్ణము నాలుకను శుద్ధముగా చేయును. సుందరముగా నుంచును. అరోచకము హృదయపీడ పార్శ్వపునొప్పి విబంధము అనాహము దగ్గు గ్రహణి సంగ్రహణి మూలరోగము మున్నగువానిఁ బోఁగొట్టును. మలమును గట్టిపఱచును. ఇయ్యది యవానీషాడబ మనఁబడును.
కలహంసక లేహము.
శ్లో. అష్టాదశ శిగ్రుఫలా న్యథ దశమరిచాని వింశతిశ్చ పిప్పల్యః,
ఆర్ద్రకపలం గుడపలం ప్రస్థత్రయ మారణాళవృక్షస్య. 17.
ఏతద్విడలవణయుతం భుజాహతం సురభిగంధాఢ్యం,
వ్యంజనసహస్రఘాతి జ్ఞేయం కలహంసకం నామ. 18.
మునగవిత్తులు 18 పలములు, మిరియములు 10 పలములు, పిప్పళ్ళు 20 పలములు అల్లము 1 పలము, బెల్లము పలము, గంజి మూడుమానికలు వీటితో బిడాలలవణముచేర్చి తెడ్డుతో చక్కఁగా మంచివాసన వచ్చు వరకు కలియఁబెట్టి వండుచులవంగపుపట్ట ఏలకులు జాపత్రి వీటిచూర్ణమును వేసి సేవించిన యెడలను వేలకొలది వ్యంజనములనుగూడ నశింపఁజేయును. ఇయ్యది కలహంసక మనులేహము.
ఇట్లు చక్రదత్తయందు అరోచకాధికార ప్రకరణము ముగిసెను.
౧౫. ఛర్ద్యధికారము.
శ్లో. ఆమాశయోత్థేశ్శభవా హి సర్వా శ్ఛర్ద్యో మతా లంఘన మేవ తస్మాత్, ప్రాక్కారయే న్మారుతజాం విముచ్య సంశోధనం వా కఫపిత్తహారీ. 1. హన్యాత్ క్షీరోదకం పీతే ఛర్దిం వమనసంభవాం, ససైంధవం పిబే త్సర్పిః వాతచ్ఛర్దినివారణం. 2. ముద్గామలకయూషం వా ససర్పిష్కం ససైంధవం, యవాగూం మధుమిశ్రాం వా పంచమూలీకృతాం పిబేత్. 3.
సమస్తము లగు ఛర్దిరోగములును ఆమాశయములో ఖేదన కలుగుటవలననే పుట్టుచున్నవి. కావున, ఒక్క వాతమువలన నగు ఛర్దిని వదలిపెట్టి తక్కిన యన్నిటికిని లంఘనమును గాని, కఫమును పిత్తమును అణఁచెడి శోధనను గాని చేయవలయును. పాలను నీటిలొ కలిపి కొని త్రాగినయెడల వమనఛర్దులు నివారించును. సైంధవలవణమును చేర్చికొని నేయిని త్రాగినయెడల వాతముచేత నగు ఛర్దులు నివారించును. పెసర ఉసిరిక వీటితో గంజినీ కాచికొని సైంధవలవణమును చేర్చికొని త్రాగినను, తేనెను చేర్చికొని గంజిని త్రాగినను, పంచమూలకషాయమును త్రాగినను ఛర్దులు నశించును.
పిత్తఛర్దికి ఉపాయములు.
శ్లో. పిత్తార్తికాయాం త్వనులోమనార్థం ద్రాక్షావిదారీక్షురసై స్త్రివృత్స్యాత్, కఫాశయస్థం త్వతిమాత్రవృద్ధం పిత్తం జయే త్స్వాదుభి రూర్ధ్వమేవ. 4. శుద్ధస్య కాలే మధుశర్కరాభ్యాం లాజైశ్చ మంథం యది వా పి పేయాం, ప్రదాపయే న్ముద్గరసేన వాపి శాల్యోదనం జాంగలజై రసై ర్వా. 5. చందనే నాక్షమాత్రేణ సంయోజ్య మలకీరసం, పిబే త్పౌతికసంయుక్తం ఛర్ది స్తేన నివర్తతే. 6.
పిత్తఛర్దులలో అనులోమనము కొఱకు ద్రాక్ష నేలగుమ్ముడి చెఱకు వీటి రసములో తెల్లతెగడను వైచి త్రాగినయెడల కఫాశయములో నున్నదియును, మిక్కిలి పెఱిగినది యును నగు నూర్ధ్వపిత్తమును జయించును. కాని దీనిని స్వాదుపదార్థములతో చేర్చి సేవింపవలయును. మనుష్యుఁడు నిర్మలుఁడుగా నుండిన వానికి తేనె కలకండ పేలాలు
ఆంధ్ర తాత్పర్యసహితము. 191
వీటితో మంథమును పేయను చేసి ఈయవలయును. లేకున్న పెసరకట్టుతోగాని అడవిప్రదేశములలోని జంతువుల మాంసరసముతో గాని వరిబియ్యపుటన్నమును పెట్టింపవలయును. ఒక అక్షమెత్తు మంచిగంధమును ఒకపలము ఉసిరిక రసములో కలిపి తేనెను అందు చేర్చుకొని త్రాగినచో ఛర్ది నివర్తించును.
చందనకల్కమును ముద్గాదిక పాయమును.
శ్లో. చందనం చ మృణాళం చ బాలకం నాగరం వృషం,
సతండులోదకక్షౌద్రం పీతః కల్కో వమిం జయేత్. 7.
కషాయో భృష్టముద్గస్య సలాజమధుశర్కరః,
ఛర్ద్యతీసారతృష్ణాదాహ జ్వరఘ్నస్సంప్రకాశితః. 8.
హరీతకీనాం చూర్ణం తు లేహ్యా త్క్షౌద్రసంయుతం,
అధోభాగీకృతే దోషే ఛర్దిః క్షిప్రం నివర్తతే. 9.
గుడూచీత్రిఫలారిష్టపటోలైః క్వథితం పిబేత్,
క్షౌద్రయుక్తం నిహంత్యాశు ఛర్దిం పిత్తామసంభవాం. 10.
క్వాథః పర్పటజః పీతః సక్షౌద్ర శ్ఛర్దినాశనః.
చందనము, వట్టివేళ్లు, కురువేరు, శొంఠి, అడ్డసరము వీటిని బియ్యపుకడుగుతో నూరి కల్కమును చేసి తేనె నందు చేర్చుకొని త్రాగినయెడల ఛర్ది నశించిపోవును. వేయించిన పెసల కషాయములో పేలాలు చక్కర చేర్చుకొని త్రాగినయెడల ఛర్ది, అతిసారము, దప్పి, గొంతెండుట, జ్వరము మొదలగునవి నశించును. కరక కాయల పొడిలో తేనెను కలిపికొని త్రాగినయెడల దోషము క్రిందికిదిగి అనగాతగ్గి ఛర్ది శీఘ్రముగా తొలగిపోవును. తిప్పతీగె, త్రిఫలములు, చేదుపొట్ల వీటితో కషాయమును కాచి తేనెనందు వైచికొని త్రాగినయెడల పిత్తాముజనిత మగు ఛర్ది నశించిపోవును.
కఫఛర్దికి కషాయములు.
శ్లో. కఫాత్మికాయాం వమనం తు శస్తం సపిప్పలీసర్షపనింబతోయైః,
పిండీతకై సైన్ధవసంప్రయుక్తై శ్ఛర్ద్యాం కఫామాశయశోధనార్థం. 11.
విడంగత్రిఫలావిశ్వ చూర్ణం మధుయుతం పిబేత్,
విడంగప్లవశుంఠీనా మథవా శ్లేష్మజాం వమిం. 12.
సజాంబవం వా బదరస్య చూర్ణం ముస్తామృతాం కర్కటకస్య శృంగీం,
దురాలభాం వా మధుసంప్రయుక్తాం లేహ్యా త్కఫచ్ఛర్దివినిగ్రహార్థం. 13.
కఫఛర్దియందు పిప్పళ్లు, ఆవాలు, వేపచెక్క, మంగచూర్ణము వీటికషాయములతోవాంతి చేయించుట యుత్తమము. మరువము సైంధవలవణము వేసిన కషాయములతో నామాశయమును శోధించు నిమిత్తమై వాయువిడంగములు, త్రిఫలములు, శొంఠి నీ
192 చక్రదత్త—౧౫. ఛర్ద్యధికారము.
టిచూర్ణమును కలిపి త్రాగిన ఛర్దిని జయించును. వాయువిడంగములు తుంగముస్తలు శొంఠి వీటిచూర్ణములో తేనెను కలిపికొని సేవించిన కఫఛర్ది నాశన మగును. లేకున్న నేరేడుచూర్ణము రేగుచూర్ణము వీటిలో తుంగముస్తల కర్కాటకశృంగి చూర్ణములు గాని, సమూలముగా చేసిన దూలగొండి చూర్ణము గాని, తేనెను వైచికొని సేవించిన యెడల కఫసంబంధము లగు ఛర్దులు నశించును.
❧ త్రివిధ ఛర్దులకు ఉపాయములు. ❧
శ్లో. తర్పణం వా మధుయుతం తిసృణా మపి భేషజమ్,
కృతం గుడూచ్యా విధివ త్కషాయం హిమసంజ్ఞితం. 14.
తిసృష్వపి భవే త్పథ్యం మాక్షికేణ సమాయుతం,
ద్రవ్యా దాపోత్థితాత్తోయే ప్రతప్తే నిశి సంస్థితాత్. 15.
కషాయో యో భినిర్యాతి శీతః స్సముదాహృతః,
షడ్భిః పలై శ్చతుర్భి ర్వా సలిలా చ్ఛీతఫాంటయోః. 16.
ఆప్లుతం భేషజపలం రసాభ్యాం నలద్వయం,
శ్రీఫలస్య గుడోచ్యా వా కషాయో మధుసంయుతః. 17.
పేయ శ్ఛర్దితయే శీతో మూర్వా వా తండులాంబునా.
జంబ్వామ్రపల్లవగ వేధుకధాన్యసేవ్య హ్రీబేరవారిమధునా పిబతో ల్పమల్పం,
ఛర్దిః ప్రయాతి శమనం త్రిసుగంధిముక్తా లీఢా నిహంతి మధునా ఒథ దురాలభావా. 18.
జాతీరసః కపిత్థస్య పిప్పలీమరిచాన్వితః,
క్షౌద్రేణ యుక్త శ్శమయే ల్లేహో౭యం ఛర్ది ముల్బణాం. 19.
పిష్ట్వా ధాత్రీఫలం ద్రాక్షాం శర్కరాం చ పలోన్మితామ్,
దత్త్వా మధుపలం చాత్ర కుడవం సలిలస్య చ. 20.
వాససా గాలితం పీతం హంతి ఛర్దిం త్రిదోషజాం.
తిప్పతీగెను హిమసంజ్ఞక కషాయమును చేసి తేనెకలిపి త్రాగిన ఛర్దులు నశించును. వేడినీటిలో యౌషధలను రాత్రిపూట నానవైచిన ప్రాతఃకాలమున చల్లఁబడినది హిమసంజ్ఞక మనఁబడును.
హిమసంజ్ఞక, ఫాంటసంజ్ఞక కషాయములలో ఆరుపలములు, లేక 4 పలముల నీటిని పోసి యౌషధులను నానవేయవలయును. రసములోకూడ 2 పలములను నీరు చేర్చుకొనవలయును. మారేడుచెక్క తిప్పతీగెల కషాయములో తేనెను చేర్చికొని త్రాగినయెడల కాని చాగపండ్లను బియ్యపుకడుగుతో గాని త్రాగినయెడల ముత్తెఁగులగు ఛర్దులు నశించును. నేరేడు మామిడిఇగుళ్ళు అడవిగోధుమలును, ధనియములు సిప్ఫళ్ళు వట్టివేరు వీటిని రసముతీసి నీళ్లలో కలిపి తేనె నందులో వేసికొని కొంచెము
ఆంధ్రతాత్పర్యసహితము. 193
కొంచెముగా త్రాగుచున్నయెడల ఛర్దులు శాంతించును. లవంగపుపట్ట, ఏలకులు, జాపత్రి వీటితోచేర్చిన జాజికాయల రసమునందు తేనెను కలిపికొని సేవించినయెడల భయంకరము లగు ఛర్దులు కూడను నాశనము లగును. ఉసిరిక ద్రాక్ష నూరి దానియందు ఒకపలము కండచక్కెరను తేనెను కొంచెమును నీళ్లను నాలుగుపలములును కలిపి వడియకట్టి త్రాగినయెడల త్రిదోషజము లగు ఛర్దులను నశించును.
❀ ఏలాదిచూర్ణము. ❀
శ్లో. ఏలాలవంగ గజకేసర కోలమజ్జా లాజా ప్రియంగు ఘన చందన పిప్పలీనాం, చూర్ణాని మాక్షికసితాసహితాని లీఢ్వా ఛర్దిం నిహంతి కఫమారుతపిత్తజాం చ. 21.
ఏలకులు లవంగములు నాగకేసరములు రేగుగుజ్జు పేలాలు కొజ్జలు తుంగముస్తలు చందనము పిప్పళ్ళు వీటిచూర్ణములో తేనెను చక్కెరను కలిపికొని నాకినయెడల త్రిదోషములవలన నగు ఛర్దులును నశించును. ఇయ్యది ఏలాదిచూర్ణ మనఁబడును.
❀ కోలాది లేహము. ❀
శ్లో. కోలామలకమజ్జాని మక్షికావిట్ సితామధు, సక్తుస్నాతం దులోలేహః శ్ఛర్దిమాశు నియచ్ఛతి. 22. అశ్వత్థవల్కలం శుష్కం దగ్ధ్వా నిర్వాపితం జలే, తజ్జలం పానమాత్రేణ ఛర్దిం జయతి దుస్తరామ్. 23 యష్ట్యాహ్వం చందనోపేతం సమ్యక్ క్షీరప్రపేషితం, తేనే వాఽలోడ్య పాతవ్యం రుధిరచ్ఛర్దినాశనం. 24. లాజాకపిత్థమధుమాగధికోషణానాం క్షౌద్రాభయాత్రికటుధాన్యక జీరకాణాం, పథ్యామృతామరిచ పిప్పలమాక్షికానాం లేహాఃస్త్రయః సకలవమ్యరుచిప్రశాంత్యై. 25.
రేగుపండు ఉసిరికపండు తేనె మైనము చక్కెర తేనె పిప్పళ్ళు బియ్యము వీటి తోటి చేసిన లేహము ఛర్దిని శీఘ్రముగా హరించును. రావిచెక్కను తెచ్చి తగులబెట్టి నీటితో చల్లార్చి ఆయుదకమును త్రాగిన పోగొట్ట నలవికాని ఛర్దులనుకూడ నశింపఁజేయును. యష్టిమధుకమును చందనమును పాలతో నూరి పాలతోనే కలిపి త్రాగిన యెడల రక్తసంబంధములగు ఛర్దులు నశించిపోఁగలవు. పేలాలు కపిత్థము అనగా వెలగపండు తేనె పిప్పళ్లు మిరియములును, తేనె కరకకాయలు శొంఠి మిరియములు పిప్పళ్లు
25
194 చక్రదత్త—౧౫. ఛర్ద్యధికారము.
ధనియములు జీలకఱ్ఱయును కరక్కాయలు తిప్పతీగె మిరియములు తేనె పిప్పళ్లును ఈ మాటితో చేయఁబడిన లేహ మన్నివిధము లగు ఛర్దులను అరోచకములను శాంతి నొం దించును.
❧ పద్మకఘృతము. ☙
శ్లో. పద్మకామృతనింబానాం ధాన్యచందనయోః పచేత్, కల్కే క్వాథే చ హవిషః ప్రస్థం ఛర్దినివారణమ్, తృష్ణారుచిప్రశమనం దాహ జ్వరహరం పరమ్. 26.
కమలములు తిప్పతీగె వేప ధనియములు చందనము వీటితో చేయఁబడిన కషా యములోను కల్కములోను 16 పలముల నేతిని పోసి వండి సిద్ధముచేసి త్రాగినయెడల ఛర్దులు నశించును. మఱియును దప్పి ఆరుచి దాహము జ్వరము దీనిని ఎక్కువగా పోఁ గొట్టును. ఇయ్యది పద్మకఘృత మనఁబడును.
ఇట్లు చక్రదత్తయందు ఛర్ద్యధికార ప్రకరణము ముగిసెను.
౧౬. తృష్ణాధికారము.
వాతమువలన నగుతృష్ణలు.
శ్లో. తృష్ణాయాం పవనోత్థాయాం సగుడం దధి శస్యతే, రసా
శ్చ బృంహణా శ్శీతా గుడూచ్యా రసఏవ చ. ౧. పంచాంగకారి పంచ
గణాయ ఉక్తాః తే ష్వంబుసిద్ధం ప్రథమే గణే వా, పిబే త్సుభోష్ణం మ
నుజోఽల్పమాత్రం తృష్ణోపరోధం న కదాపి కుర్యాత్. ౨. పిత్తోత్థితం పిత్త
హరై ర్ద్విపక్వం నిహంతి తోయం పయఏవ చాపి. కాశ్మర్య శర్కరా
యుక్తం చందనోశీరపద్మకమ్, ద్రాక్షామధుకసంయుక్తం పిత్తతృష్ణే జలం
పిబేత్. ౩.
వాతమువలన నగు తృష్ణారోగమునందు బెల్లముకలిపిన పెరుగు మిక్కిలి మంచిది. వీర్యమునువృద్ధి పొందించు చల్లనికషాయములును తిప్పతీగకషాయములు నుత్తమములు. వేళ్లు పండ్లు పూవులు చెక్క ఆకులు అను పంచాంగములును గల చిన్నవాకుడు కోలపొన్న పల్లేరు మొదలగు పంచగణములును, ఏవి చెప్పఁబడినవో వానిని కషాయమునుగా గాచి సులివెచ్చగా త్రాగినయెడల మఱల నెప్పటికిని తృష్ణ కలుగదు. పిత్తహరములగు నౌషధులచే కాచఁబడిన కషాయము గాని పాలు గాని పిత్తతృష్ణలను హరించును. నేలగుమ్ముడు చందనము వట్టివేళ్ళు పద్మాక్షము ద్రాక్ష ముల్లంగి వీటితో కషాయమును చేసి కండచక్కెరను చేర్చి త్రాగినయెడల పిత్తతృష్ణలు నశించిపోవును.
పిత్తతృష్ణలు.
శ్లో. పిత్తజ్వరేయాం తు తృష్ణాయాం పక్వోదుంబరజో రసః, తత్క్వా
థో వా హిమ స్తద్వత్ చ్ఛారివాంబుగణాది వా. ౪. స్యాజ్జీవనీయ
సిద్ధం క్షీరఘృతం వాతపిత్తజే తర్షే, తద్వద్రాక్షాచందన ఖర్జూరోశీర
మధుయుతం తోయం. ౫. సశారివాఙ్గ తృణపంచమూలే తథోత్ప
లాదా మధురే గణే వా, కుర్యాత్కషాయాం స్తు తథైవ యుక్తా
మధూకపుష్పాదిషు చాపరేషు. ౬. బిల్వాటకీధాతకిపంచకోల దర్భేషు
సిద్ధం కఫజాం నిహంతి, హితం భవే చ్ఛర్దన మేవ చాత్ర తప్తేన నింబ
196 चक्रदत्त—१६. तृष्णाधिकारमु.
प्रसवोदकेन. 8. सजीरकान्त्र्यर्द्रिक शृङ्गबेर सौवर्चला न्वर्धज लाप्लुतानि, मद्या नि हृद्यानि च गन्धवन्ति पीतानि सद्य श्शम यन्ति तृष्णाम्. 9. क्षयोत्थितां रुग्विनिवारणेन जये द्रसाना मसृज श्च पानैः, क्षयोत्थितां क्षीरजलं निहन्यात् मांसो दकं वाथ मधूदकं वा. 10. गुर्व्यन्नजा मुल्लिखनै र्जयेत्तु क्षु द्बाध्यते सर्वकृतां च तृष्णां, लाजोदकं मधुयुतं शीतं गुडविमर्दितम्, काश्मर्यशर्करायुक्तं पिबे त्कष्णार्दितो नरः. 11.
पित्तजनित मगु तृष्णयन्दु पंडिन मेडिपंडुरसमु गानि दानि कषाय मुगानि शारिवादिगणपतितमु लगु नौषधमुलतो जेयఁबडिन कषायमुगानि हित कर मगुनु. वातपित्तज मगु तृष्णयन्दु जीवनीलगणोक्तमु लगु नौषधुलचे काఁचबडिन पालतो सिद्धमुचेयఁबडिन नेयि युत्तममु. अल्ले द्राक्ष चंदनमु खर्जूरमु वट्टिवेळ्ळु वीटिकषायमुन तेनेनु जेर्चि सेविंचिन हितमगुनु. शारिवादि गणमु, तृणादिपंचमूलमुलु उत्पलादिगणमु लेक मधुरगणमु मधूकपु ष्पादिगणमु ननु वीटिचेत सिद्धमुचेयఁबडिन कषायमु हितमुఁ गलिगिंचुनु. मारेडुचेक्क अड्डसरमु आरेपुव्वु पिप्पळ्ळु मोडि चव्यमु चित्रमूलमु शोंठि दर्भ वीटिकषायमुगानि, वेपचिगुळ्ल कषायमुतो वांतिचेसिकोनुट गानि हितकर मगुनु. जीलकऱ्ऱ पिप्पळ्ळु अल्लमु शोंठि सौवर्चलवणमु वीटिनि कोलఁ दिनीटिलो वैचि कषायमुఁजेसि त्रागिननु, सुगंधमुलुनु मनोहरमुलगु मद्यमुल नुपयोगिंचिननु तृष्णनु पोఁगोट्टुनु. क्षयजनित मगु दप्पिनि रोगनिवारणचेसि मांसरसमु रक्तमुनु पेंचि जयिंचुनु. पालुगलिगिन नीरुगानि मांसरसमुगा नि लेक तेनेपै तेटगानि क्षय तृष्णलनु हरिंचुनु. बेल्लपुपाकमुनु नेलगु म्मुडुदुंपलो चक्केरकलिपि कोनि तृषितुఁडु त्राఁगवलॆनु.
❧ छर्दितृष्णलकु चिकित्स. ❧
श्लो. अतिरूक्षदुर्बलानां तर्षं शमये न्नृणां मिषांशु पयः, छागो वा घृतभृष्टः शीतो मधुरो रसो हृद्यः. 12. आम्रजम्बू कषायं वा पिबे न्नाळीकसंयुक्तम्, छर्दिं सर्व्वां प्रणुदति तृष्णां चै वापकर्षति. 13. वटशृंगसितालोध्रदाडिमं मधुकं मधु, पिबे त्तंडुलतोयेन छर्दितृष्णानिवारणम्. 14. गो...
ఆంధ్ర తాత్పర్య సహితము. 197
స్తన్యేక్షురసక్షీరయష్టీమధుమధూత్పలైః, నియతం నస్యతః పానైః తృష్ణా శామ్యతి దారుణా. 15.
మిక్కిలి పరుసముగాను దుర్బలుండుగానునున్న మనుజునకు గలిగిన తృష్ణను పాలు మిక్కిలిత్వరగాహరించు. లేక మేకమాంసరసమును నేతితోచేయించి చల్లార్చి త్రాగ వలయును. అదియును గానిచో మామిడి నేరేడు కషాయములో తేనెను చేర్చి త్రాగిన యెడల అన్నివిధములగు ఛర్దులును తృష్ణలును తొలంగిపోవును. మట్టియిగుళ్ళు చక్కెర లొద్దుగ దాడిమ యష్టిమధుకము తేనె వీటిని బియ్యపుకడుగుతో నూరి త్రాగినయెడల ఛర్దులును తృష్ణలును నశించును. ద్రాక్షచెఱకురసము పాలుయష్టిమధుకము కమలములు వేసి చేసిన నస్యమువలనగాని కషాయమును త్రాగుటవలననుగాని అతిభయంకరమైన తృష్ణారోగములును శమించును.
తాలుశోషలకు చికిత్స.
శ్లో. క్షీరేక్షురసమాధ్వీకైః క్షౌద్రశీధుగుడోదకైః, వృక్షా మ్లామ్లైశ్చ గండూష స్తాలుశోష నివారణః. 16. తాలుశోషే పిబే త్సర్పి ర్ఘృతమండ మథాపి వా, మూర్ఛాఛర్దితృషాదాహ స్త్రీమద్యభృ శకర్షితాః. 17. పిబేయు శ్శీతలం తోయం రక్తపిత్తే మదాత్యయే, ధా న్యామ్లమాస్యవైరస్యమలదౌర్గంధ్యనాశనమ్. 18. తదేవావణ పీతం ముఖశోషహరం పరమ్, వైశద్యం జనయ త్యాస్యే సందధాతి ముఖే వ్రణాన్. 19. దాహతృష్ణాప్ర శమనం మధుగండూషధారణం.
పాలు చెఱకురసము ఇప్పపూవులు తేనె మద్యము బెల్లముపానకము చింతపండు రసము వీటిరసములను సేవించిన దవడ లెండుకొనిపోవుట నశించును. తాలుశోషమునందు నేతిని త్రాగవలయును. లేనిచో నేతితో చేసిన మండమునైనను త్రాగవలయును. మూర్ఛలు ఛర్ది తృష్ణ దప్పి స్త్రీలు మద్యము మున్నగు కారణములచేత శుష్కించిన వాడు చల్లనినీటిని త్రాగవలయును. రక్తపిత్తమునందును, మదాత్యయమునందును గంజిని త్రాగవలయును. ముఖమువాడుట మలము దుర్గంధముగా వెడలుట మున్నగునవి ఇద్దాన నశించును. ఉప్పులేనిగంజిని త్రాగినయెడల ముఖశోషలను హరించును. సౌందర్యము నిచ్చును. వ్రణములను మాన్పును. దాహమును దప్పిని పోగొట్టును.
తృష్ణలకు సామాన్యచికిత్స.
శ్లో. కోలదాడిమ వృక్షామ్ల చుక్రి కా చుక్రి కారసః. 20. సం చామ్లుకో ముఖాలేప స్సద్య స్తృష్ణాం నియచ్ఛతి, వారిశీతం మధుయుత
198 चक्रदत्त—१६. तृष्णाधिकारमु.
...माकण्ठाद्वा पिपासितम् ॥ २१ ॥
पाययेद्वामयेच्चापि तेन तृष्णा प्रशाम्यति ।
वटशृङ्गामयाक्षौद्रलाजनीलोत्पलैर्दृढा ॥ २२ ॥
गुटिका वदनन्यस्ता क्षिप्रं तृष्णां नियच्छति ।
ओदनं रक्तशालीनां शीतं माक्षिकसंयुतम् ॥ २३ ॥
भोजयेत्तेन शाम्येत्तु छर्दिस्तृष्णा चिरोत्थिता ।
पूर्वामयातुरः सन् दीनस्तृष्णार्दितो जलं याचन् ॥ २४ ॥
न लभेत चेदाश्वेव मरणमाप्नोति दीर्घशोगं वा ।
तृषितो मोहमायाति मोहात्प्राणान्विमुञ्चति ॥ २५ ॥
तस्मात्सर्वास्ववस्थासु न क्वचिद्वारि वार्यते ॥
रेगुपण्ड्लु दानिम्मपण्ड्लु चिन्तपण्डु पुलिचेञ्चलि वीटिरसमुनु मुखमुनఁ बट्टुगावेसिनयेडल क्षिप्रमुगा दाहमुलु नशिञ्चुनु. चल्लनि नीरु तेनेयुनु कलिपि तृषितुलकु इच्चिनयेड्लनु कण्ठमुवऱकु नीळ्लनु त्रागिञ्चि कक्किञ्चिननु दप्पि शान्तिञ्चुनु. वट्टिइगुळ्लु चेङ्गल्वकोष्ठु तेने पेलालु नल्लगल्वलु वीटितोఁ जेयఁबडिन युण्डलनु पुक्किट नुञ्चुकोनिन दप्पि तोलఁगिपोवुनु. एऱ्ऱबिय्यपु टन्नमुनु चल्लार्चिन्दु तेनेनु चेर्चिकॊनि भुजिञ्चिनचो मिक्किलि प्राचीनमुलैननु छर्दुलुनु तृष्णलुनु नशिञ्चुनु. मॊदट रोगपीडितुఁडै युण्डि निलुवलेनि रोगि दीनमुगा तृषितुఁडै नीटि नडिगिनचो ईयवलयुनु. अट्लु कानिवाఁडु मरणिञ्चुनु. लेकुन्न दीर्घरोगी यगुनु. दप्पिगल मनुजुఁडु मूर्छ नोन्दुनु. मूर्छवलन मरणिञ्चुनु. कावुन नॆट्टि यवस्थासलो नुन्ननु रोगिकि दाहमु निच्चुटनु मानुकोनरादु.
इट्लु चक्रदत्तयन्दु तृष्णाधिकारप्रकरणमु मुगिसॆनु.
१६. मूर्च्छाधिकारमु.
मूर्च्छलयन्दु उपायमुलु.
श्लो. सेकावगाहका मणय स्सहाराः शीताः प्रदेहा व्यजनानिला श्च, शीतानि पानानि च गन्धवन्ति सर्वासु मूर्च्छानु निवारितानि. १.
सिद्धाः वर्गे मधुरे पयांसि सदाडिमा जाङ्गलजारसा श्च, तथा यवालोहितशालय श्च मूर्च्छासु शस्ता श्च सतीनमुद्गाः. २.
अन्निविधमु लगु मूर्च्छलयन्दु्नु पैनि नीटिनि चिलकरिंचुचुंडुट, शीतलजलमुल स्नानमु चेयिंचुट, चन्द्र कान्तमु मुन्नगु मणुलु, चल्लनि कम्मानि वीवनल गाड्पुलुनु, शीतलमु लगु पानकमुलुनु, परिमळवन्तमु लगु पानकमुलुनु निवारणोपायमु लगुचुन्नवि. मधुरगणोक्तमु लगु नौषधुलचेत काचఁबडिन पालुनु दानिम्ररसमुतो सिद्धमुचेयఁबडिन यडविजन्तुवुल मांscaleरसमुलु, यवलु एఱ्ఱबिय्यमु गुंड्रपेसलु मुन्नगुवानि रसमुलुनु मूर्छ लन्निटिलोनु हितकरमुलु.
कषायमुलनु प्रयोगिंपवलसिन तेఱंगुलु.
श्लो. यथादोषं कषायाणि ज्वरघ्नानि प्रयोजयेत्, रक्तजायां तु मूर्च्छायां हित श्शीत क्रियाविधिः. ३.
मद्यजायां वमे त्सद्यं निद्रां सेवे द्यथासुखम्, विषजायां विषघ्नानि भेषजानि प्रयोजयेत्. ४.
कोलमज्जोशीर केसरं शीतवारिणा, पीतं मूर्च्छा जये ल्लीढ्वा तृष्णांवा मधुसंयुताम्. ५.
महौषधामृताक्षुद्रा पौष्कर ग्रन्थि कोद्भवं, पिबे त्कणायुतं क्वाथं मूर्च्छादिषु मदेषु च. ६.
शतावरीबलामूलद्राक्षा सिद्धं पयः पिबेत्, ससितं भ्रमनाशाय बीजं वाट्यालकस्य च. ७.
पिबे द्दुरालभाक्वाथं सघृतं भ्रमशान्तये, त्रिफलायाः प्रयोगो वा प्रयोगः पयसोऽपि वा. ८.
रसायनानां कौम्भस्य सर्पिषो वा प्रशस्यते.
200 చక్రదత్త—౧౭. మూర్ఛాధికారము.
దోషముల ననుసరించియే జ్వరనాశము లగు కషాయముల నుపయోగింపవలయును. రక్తమువలనఁ బుట్టెడి మూర్చ్ఛలయందు శీతక్రియలను చేయుట హితకరము. మద్యపానమువలనఁ గలిగెడి మూర్చ్ఛలకు మద్యమును గ్రక్కింపవలయును. విషభక్షణములచేత గలుగుమూర్చ్ఛలకు విషనాశకము లగు నౌషధముల నుపయోగింపవలయును. శోగు మిరియములు వట్టివేళ్లు నాగకేసరములు వీటితో చేయఁబడిన కషాయము ద్రాగినను గాని, పిప్పళ్లు చూర్ణమును తేనెలో కలిపికొని భక్షించినను గాని, మూర్ఛలు నశించును. శొంఠి తిప్పతీగ నేలములక పుష్కరమూలము పిప్పలమూలము వీటితో చేయఁబడిన కషాయములో పిప్పలిచూర్ణమును కలిపికొని త్రాగవలయును. మూర్ఛ లన్నిఁటియందును మదమునందును పిల్లిపిచ్చర ముత్తునపులగము ద్రాక్ష వీటితో నగు కషాయమున చక్కెరను వైచికొని త్రాగవలయును.
లేనిచో చిట్టాముదపుగింజలనునూరి చక్కెరతో కలిపికొని త్రాగవలయును. దూలగొండి కషాయములో నేతిని వైచికొని త్రాగిన భ్రమలు శాంతించును. లేనియెడల త్రిఫలముల నుపయోగింపవలయును. అధవా పాలను ద్రాగించిన భ్రమనశించును. రసాయనములను గాని నూరేండ్లనాటి ఘృతమును గాని సేవించిన హితకర మగును.
భ్రమలయందు త్రిఫలముల ప్రయోగము.
శ్లో. మధునా హం త్వుపయుక్తా త్రిఫలా రాత్రౌ గుడార్ద్రకం
ప్రాతః, సప్తాహ త్పథ్యభోజీ మదమూర్చ్ఛాకాస కామలోన్మాదాన్. 9.
అంజనా న్యవపీడాశ్చ ధూమః ప్రధమనాని చ, సూచీభి స్తోదనం
శస్త్రం దాహః పీడా నఖాంతగే. 10. లంఛనం కేశరోమాం చ దంశై
ర్దశన మేవ చ, ఆత్మగుప్తావఘర్ష శ్చ హితా స్త స్యావబోధనే. 11.
రాత్రులయందు తేనె కలిపిన త్రిఫలములను, ప్రాతఃకాలములయందు బెల్లమును, అల్లమును, ఏడుదినములు పథ్యముగా భుజించినవాడు మదమూర్చ్ఛలను దగ్గులను కామెరలను పిచ్చిని జయింపగలుగును. మూర్చ్ఛల నడ్డుపెట్టి నశింపజేయుటలో అంజనములను అవపీడలను పొగ వేయఁటయును కొట్టుటయును సూదులతో పొడుచుటయును గోళ్లలోపల కాల్చుటయును వెంట్రుకలను త్రెంచుటయును పండ్లతోటి కొఱుకుటయును దురదగొండితో నలఁచుటయును మిక్కిలి హితకరము లగు నౌషధములు.
ఇట్లు చక్రదత్తయందు మూర్ఛాధికార ప్రకరణము ముగిసెను.
१९. मदात्ययाधिकारमु.
त्रिदोषमुनन्दु खर्जूरादिमन्थमु.
श्लो. मन्थः खर्जूर मृद्वीका वृक्षाम्लाम्लीक दाडिमैः,
परूषकै स्सामलकै र्युक्तो मद्यविकारनुत्. १.
जले चतुष्पले शीते क्षुण्णाद्द्रव्यपलं क्षिपेत्,
मृत्पात्रे मर्दये त्सम्यक् तस्माच्च द्विपलं पिबेत्. २.
सतीनमुद्गमित्रान् वा दाडिमामलकान्वितान्,
द्राक्षामलकखर्जूर परूषकरसेन वा, ३.
कल्पये त्तर्पणा न्याषान् रसां श्च विविधात्मकान्.
खर्जूरपुपण्ड्लु द्राक्ष चिन्तपण्डु चिट्टितपण्डु दानिम्मफलमुलु वीटितो चेसिन मन्थमु मदमु వలన नगु विकारमुलनु पोఁగొट्टुनु. नालुगुपलमुल नीटिलो पोडि चेसिन यौषधद्रव्यमुलनु पलमु वेयवलयुनु. दीनिनि मट्टिपात्रलो चक्कఁगा नलఁचि २ पलमुलु त्रागवलयुनु. गुण्ड्र पेसलु लेक दानिम्म उसिरिकुलु खर्जूरफलमुलु उसिरिककायलु वीटिरसमुनु तीसि तर्पणमुलु गानु, यूषमुनु गानु अनेकविधमुलगु रसमुलुगानु चेसि उपयोगिंपवलयुनु.
वातमुवलननु त्रागुडुवलननु कलिगिन मददोषमुलकु चिकित्सलु.
श्लो. मद्यं सौवर्चलव्योषयुक्तं किञ्चि ज्जलान्वितम्. ४.
जीर्णमद्याय दातव्यं वातपानात्ययापहं,
मुद्गयूष स्सतायुक्तः स्वादु र्वा क्रैशितोरसः. ५.
पित्तपानात्ययेयोज्याः सर्वत श्च क्रिया हिमाः,
पानात्यये कफोद्भूते लङ्घनं च यथाबलम्. ६.
दीपनीयाऽमशोपोपेतं पिबे न्मद्यं समाहितः,
सर्वजे सर्व मेवेदं प्रयोक्तव्यं चिकित्सितम्. ७.
आभिः क्रियाभिरिश्राभिः शान्तिं याति मदात्ययः.
सौवर्चलवणमु शोंठि मिरियमुलु पिप्पळ्लु कोंचेमुगा नीळ्लु वीटितो चेयఁबडिन मद्यमु जीर्णमद्यमु गलरोगमुलकु इव्ववलयुनु. इय्यदि वातपु त्रागुडुदोषमुनु पोఁగొट्टुनु. चक्केरवेसिन पेसलगंजिनि कानि चक्केरकलिपिन मांसरसमु गानि पित्तपानदोषमुनन्दु इव्ववलयुनु. कानि यन्निविधमुलगु शैत्योपचारमुलनु चेयुट मंचिदि. कफपानात्ययमुनन्दु बलानुसारमुगा लङ्घनमु चेयुट हितमु. सावधानमुगा बोडसरपु वित्तनमुलतो चेयఁबडिन
२६
202 చక్రదత్త — ౧౮. మదాత్యయాధికారము.
మద్యమును త్రాగవలయును. సన్నిపాతపు మదాత్యయరోగమునందు ఈచికిత్స నంతయును చేయవలయును. ఈ క్రియలను చేసిననే మదాత్యయము శాంతించును.
దుగ్ధాది ప్రయోగములు.
శ్లో. న చేన్మద్యక్రమ ముక్త్వా క్షీర మస్యప్రయోజయేత్. 8.
లంఘనాద్యైః కఫే క్షీణే జాతదౌర్బల్యలాఘవే, ఓజ స్తుల్యగుణం క్షీరం విపరీతం చ మద్యతః. 9. క్షీర ప్రయోగం మద్య వా క్రమేణాల్పాల్ప మాచరేత్.
మదాత్యయరోగికి మద్యక్రమమునువదలి పెట్టి పాలను ప్రయోగింపరాదు. లంఘనము మున్నగువాని వలన కఫము క్షీణింపఁగా దౌర్బలము చులకదనముకలుగ నప్పుడు మద్యము నిచ్చుటకు బదులుగా ఓజస్సునకు (అనగా బలమునకు) తగినట్లు క్షీరము నీయవలయును. క్షీరము నిచ్చుట గాని, మద్యమును గాని కొద్దికొద్దిగా క్రమానుసారము ప్రయోగింపవలయును.
పునర్నవాదిఘృతము.
శ్లో. పయః పునర్నవాక్వాథ యష్టీకల్కప్రసాధితమ్. 10.
ఘృతం పుష్టికర పానాత్ మద్యపానహతే జనే.
పాలు తెల్లగల్లేరు రసము యష్టిమధుకపుకల్కము వీటితో సిద్ధము చేయఁబడిన నేయి మద్యపానము చేత నశించిన బలము గలవానికి గూడను పుష్టిని గలుగఁ జేయును.
అష్టాంగలవణము.
శ్లో. సౌవర్చల మజాజ్యం చ వృక్షామ్రం సామ్లవేతసమ్. 11.
త్వగేలామరిచార్ధాంశం శర్కరాభాగయోజితమ్, హితం లవణ మష్టాంగం అగ్నిసందీపనం పరమ్. 12.
మదాత్యయే కఫప్రాయే దద్యా త్స్రోతోవిశోధనమ్.
సౌవర్చలవణము తెల్ల జీలకఱ్ఱ చింతపండు ఆమ్లవేతసము తవక్షీరి లేక లవంగపు పట్టఏలకులు మిరియములు వీటినన్నిటిని కలకండతోగూడ ఏడేడు భాగములును, ఉప్పు ఎనిమిదవ భాగమును కలిపి చూర్ణముచేసి సేవింపవలయును. ఇయ్యది జఠరాగ్నిని వృద్ధినొందించును. దీనిని కఫజమగు మదాత్యయమునం దియ్యవలయును. ఇయ్యది రక్తనాదులను పరిశోధించును. దీనినే అష్టాంగలవణ మందురు.
చవ్యాదులగు నుపాయములు.
శ్లో. చవ్యం సౌవర్చలం హింగు పూరకం విశ్వదీప్యకమ్. 13.
చూర్ణం మద్యేన దాతవ్యం పానాత్యయరుజాపహమ్. జలాప్లుత శ్చందన
आन्ध्र तात्पर्यसहितमु. २०३
भूषिताङ्ग स्रग्वी सभक्तां पिशितोपदेशां, पिब न्सुरा न्नैव लभेत रोगान् मनोमतिघ्नं च मदं न याति. द्राक्षाकपित्थ फलदाडिमपानकंच तृष्णानविभ्रमहरं मधुशर्कराढ्यम्. पथ्याक्वाथेन संसिद्धं घृतं धात्रीरसेनवा, सर्पिः कल्याणकं वापि मदमूर्छाहरं पिबेत्. १५. सच्छर्दिमूर्छातिसारं मदं पूगफलोद्भवम्, सद्यःप्रशमये त्पीतं अतृप्ते र्वारि शीतलम्. १६. वश्यकरीषघ्राणा ज्जलपाना ल्लवणभक्षणा द्वापि, शाम्यति पूगफलमदः चूर्ण रुजाशर्कराकबलात्. शंखचूर्णजोघ्राणं स्वल्पं मद महोहति कूष्माण्डकरस स्सगुडः, शमयति मदनकोद्भवजम् धौत्तूरं च समर्थं सशर्करं पानयोगेन. १८.
चेव्वुनु सौवर्चलवणमु पोंगिञ्चिन इंगुव मादीफलमु शोंठि अजामोद वित्तनमुलु वीटिचूर्णमुनु मद्यमुतो चेर्चि ईयवलयुनु. इय्यदि मद्यपानमुचेतनगु मदमुलनु पोगोट्टुनु. मनुजुఁडु चक्कఁगा स्नानमु चेसिनवाఁडै मंचि गंधमु नलदिकोनि पूलकालिकल धरिञ्चि मांसरसमु गल यन्नमुनु तिनुचुन्न वाఁडै, तगुपाटिगा मद्यमुनु त्रागेनेनि अद्दान रोगमुलुनु पोंदఁडु. मति पोఁगोट्टगल मदमुनु कूड नोंदఁडु. द्राक्ष वेलगपंड्लु दानिम्म वीटितो चेसिन पानकमुलो तेनेनु चक्केरनु मिक्कुटमुगा वैचिकोनि सेविञ्चिनयेडल मद्यपानमुचे नगु मदमुल नणंचुनु. करक काय कषायमुचेतఁगानि उसिरिक रसमुचेतఁ गानि सिद्धमुचेयఁबडिन घृतमु, लेक कल्याणघृतमु गानि मदमुनु मूर्छलनु पोఁगोट्टुनु. शंखचूर्णमुगानि विरुपिडकल चूर्णमुगानि पील्चुटचेतनुन्नु चालिनंतवఱकु त्रागिनचो चल्लनीरुसयितमु त्रागुटचेतनु, छर्दि मूर्छ अतिसारमु पोकचेक्क वीटिवलनఁ बुट्टिन मदमुनु शीघ्रमुगा शांतिंपఁजेयुनु. अडविदानिम्म नस्यमुनु जलमुनु पील्चिनयेडलकानि, उप्पु तिनुट चेतఁ गानि, वक्कलु नमुलुटचे नगु सोक्कु (मदमु) अणगुनु. सुन्नमुनु चक्केरलो माटि भक्षिंचुटवलन, कोद्दिपाटि मदात्ययमु लणगुनु. बूडिद गुम्मडिरसमुलो बेल्लमुఁ जेर्चि द्रागिन, युम्मेत्तदिनटवलन नगु मदमुलु नशिंचुनु. चक्केर वेसिकोनि पालनु त्रागिन युम्मेत्तवलनि मदमु नशिंचुनु.
इट्लु चक्रदत्तयंदु मदात्ययाधिकारप्रकरणमु मुगिसॆनु.
౧౯. దాహాధికారము.
దాహశమనోపాయములు.
శ్లో. శతధౌతఘృతాభ్యక్తం లిహ్యా ద్వా యవసక్తుభిః, కోలామలకయుక్తై ర్వా ధాన్యామ్లై రపి బుద్ధిమాన్. ౧.
చ్ఛాదయే త్తస్య సర్వాంగ మారణాలార్ద్రవాససా, లామజ్జే నాథ శుక్తేన చందనేనానులేపయేత్. ౨.
చందనాంబుకణాస్యంది తాలవృంతోపవీజితః, సుప్యా ద్దాహార్దితో ఽంభోజకదలీదలసంభవే. ౩.
పరిషేకావగాహేషు వ్యజనానాం చ సేవనే, శస్యతే శిశిరం తోయం తృష్ణాదాహోపశాంతయే. ౪.
క్షీరైః క్షీరికషాయై శ్చ సుశీతై శ్చందనాన్వితైః, అంతర్దాహం ప్రశమయే దేతై శ్చాన్యైశ్చ శీతలః. ౫.
నూరుమారులు వడియకట్టబడిన నేతితో మాటినరసమును నాకవలయును. యవల సత్తుపిండిచేతఁగాని, రేగు ఉసిరికలు కలిపిచేసిన గంజించేతగాని బుద్ధిమంతుఁడగువాఁడు పిపాసాపీడుతుని సర్వాంగములను రుద్దవలయును. లేక తడిబట్టతో కప్పవలయును. కురువేరు రసముతోగాని శుక్తమను గంజివిశేషముతోగాని మంచిగంధముతోగాని లేపనమును చేయవలయును. కమలములు అరఁటియాకులు దొరకినయెడల వాటిపై పరుండవలయును. చందనోదకమును చిలికిన విసనకఱ్ఱతో వీచుకొనవలయును. మీద చల్లుటలో గాని స్నానమునందు గాని వీసనలతో విసరించుకోనుటప్పుడు గాని చల్లనినీటి నుపయోగించిన దప్పి గొంతెండి పోవుటలు నిల్చిపోవును. పాలు పాలచెట్లతోబెట్టిన కషాయమును మంచిగంధముతో చేర్చిగాని ఇతరశీతల క్రియలనుచేసినగాని లోపలిదాహమును పోఁగొట్టవలయును.
కుశాది తైలమును; ఘృతమును.
శ్లో. కుశాదిశాలపర్ణీభి ర్జీవకాద్యేన సాధితం,
తైలం ఘృతం వా దాహఘ్నం వాతపిత్తవినాశనమ్. ౬.
కుశాది గణపతితము లగు నౌషధములును అనగా తృణపంచమూలములు, ముయ్యాకుపొన్న కొలపొన్న కారుమినుము కారుపెసర జీవకాదిగణము వీటితో