भारतकोश
संग्रह पर लौटें

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

238 చక్రదత్త — ౨౨. వాతవ్యాధ్యధికారము.

పాలు పోసి తైలమును చేర్చి పక్వము చేయవలయును. తామర దుంప గింజలు దార కింజల్కము మాలతీపూవులు కురువేరు యష్టిమధుకము సుగంధిపాల కమలకేసరము లు మేద గలిజేరు ద్రాక్ష మంజిష్ఠము ములక నేలములక ఏలకులు నూగుదోస త్రిఫలము లు తుంగముస్తలు చందనము పద్మాక్షము వీటిని కల్కము చేసి కలిపి తైలమును సిద్ధము చేయవలయును. ఇయ్యది రక్తవాతములను రక్తపిత్తములను ప్రదరరోగములను నశింప జేయును. శరీరమునకు పుష్టిని గలిగించును. ఎండిపోయిన వారికి కండలు పెట్టును. వీర్యవికారములను యోనివికారములను నశింపజేయును. నాసికాదోషములను నశింప జేయును. ఈతైలము త్రాగుట తలంటికొనుట తలను రాచుకొనుట వీటినిచేయుచేత నపుంసకులకుసయితము పుంస్త్వము నిచ్చును.

మూలకాద్యతైలము.

శ్లో. మూలకస్వరసం తైలం క్షీరదధ్యమ్లకాంజికం. 136.
తుల్యం విపాచయే త్కల్కైః బలాచిత్రకసైంధవైః, పిప్పల్యతివిషా రాస్నా చవికాగురుచిత్రకైః. 137. భల్లాతకవచాకుష్ఠశ్వదంష్ట్రావిశ్వ భేషజైః, పుష్కరాహ్వశటీబిల్వ శతాహ్వానతదారుభిః. 138. తత్సిద్ధం పీత ముత్యుగ్రాన్ హన్తి వాతాత్మకా న్గదాన్.

కరువేరు స్వరసము నూనెయు పాలను పెరుగు ఆమ్లకాంజికము వీటి నన్నిటిని సమానభాగములుగా చేసికొని వానియందు ముత్తువపులగము చిత్రమూలము సైంధవలవణము పిప్పళ్లు అతివస సన్నరాస్న చవ్యము అగరు ఆముదపువేళ్లు నల్లజీడివిత్తనములు, వస చెంగల్వకోష్టు పల్లేరు శొంతి పుష్కరమూలము కచ్చూరము మారేడు వేళ్లు సదాప తగరము దేవదారువు వీటితో చేసిన కల్కమునందు తైలమునపక్వము చేసి త్రాగినయెడల భయంకరములగు వాతరోగములను నశింపజేయును.

రసోనతైలము.

శ్లో. రసోనకల్కస్వరసేనపక్వం తైలం పిబే ద్య స్త్యనిలామయార్తిః,
తస్యాశు నశ్యన్తి హి వాతరోగాః గ్రంథావిశాలాఇవ దుర్గృహీతాః. 139.

ఉల్లిగడ్డలతోచేసినకల్కమును ఉల్లిరసమును చేర్చి పక్వముచేసిన తైలమును వాతరోగముచేత పీడింపబడువారు సేవింపవలయును. సమస్తవాతరోగములును చికిత్స చేయనలవికాని గ్రంధులునుకూడ దీని సేవించుటచేత నశించును.

ఆంధ్ర తాత్పర్యసహితము. 239

కేతకీ తైలము.

శ్లో. కేతకీనాగబలాతిబలానాం యద్బహులేన రసేన విపక్వం,
తైల మనల్పతుషోదకసిద్ధం మారుత మస్థిగతం వినిహన్తి. 140.
అనల్పవచనాత్తత్ర తుల్యే క్వాథతుషోదకే,
అకల్కోఽపి భవే త్తేన్న హేతుర్యః స్వాద్భ్యః కేవలే ద్రవే. 141.

కేతకి నాగబల అతిబల వీటిని చాలారసముతో పక్వముచేసి తుషోదకమును కలిపి తైలమును సిద్ధముచేసి సేవించినయెడల అస్థిగత మగువాతముల కూడను నశింపఁజేయును. మూలమునందు అనల్పరసేన యనినందున కషాయమును తుషోదకమును సమానముగా తీసికొనుచుండవలయును. కేవలరసముతోనే సిద్ధముచేయునెడల కల్కము లేకయే చేయవలయును.


సైంధవాద్య తైలము.

శ్లో. ద్వే పలే సైంధవాత్పంచ శుంఠ్యా గ్రంథిచిత్రకాత్, ద్వే
ద్వే భల్లాతకాస్థీనివింశతి ద్వే తథాఢకే,
ఆరనాలా త్పచేత్పృష్ఠం తైలమేతై రపత్యదం,
గృధ్రస్యూరుగ్రహ రోడ్త్రీ సర్వవాతవికారనుత్.

సైంధవలవణము రెండుపలములు, అయిదుపలములు శొంఠి, మోడి చిత్రమూలము రెండురెండుపలములు కలిపి నల్లజీడివి తనములలోని పప్పు 21 ద్రోణముగంజి వీటియందు 16 పలముల తైలమును పక్వము చేయవలయును. ఇయ్యది గృధ్రసి ఊరుగ్రహము మూలరోగము మొదలగు సమస్తవాతవ్యాధులను పోఁగొట్టును.


స్వల్పమాష తైలము.

శ్లో. తైలం సంకుచితైకాంగే మాషసైంధవసాధితం,
బాహుశీర్షగతే నస్యం పానం చాత్రభక్తికం,
క్వాథోఽత్ర మాషనిష్పాద్యః సైంధవం కల్క మేవ చ. 143.

మినుములు సైంధవలవణము వీటిలో సాధించిన తైలమును తెచ్చి వాతమువలన పుట్టుకొని పోయిన అవయవములకు మర్దన చేయవలయును. చేతులు తల వీటియందు గల వాతములయందు అన్నము తినుటకంటె ముందుగా నీ తైలమును త్రాగవలయును. నస్యవిధిని చేయవలయును. ఈ తైలములో మినుములతో సిద్ధము జేయఁబడిన సైంధవలవణపు కల్కమునుకూడ కలపవలయును.

240 చక్రదత్త—౨౨. వాతవ్యాధ్యధికారము.

మాషతైలము.

శ్లో. మాషాత్మగుప్తాత్రివిటోరుబూక రాస్నాశతాహ్వాలవణైః సుపిష్టైః,
చతుర్గుణే మాషబలాకషాయే తైలం కృతం హంతి చ పక్షవాతం.

మినుములు దురదగొండి యష్టిమధుకము ఆముదపువేళ్లు సన్నరాస్న సదాప సైంధవలవణము వీటికల్కములో నాలుగురెట్లు మినుములను ముత్తవపులగపుకషాయమునుచేర్చి యందు తైలమును పక్వము చేయవలయును. ఈ తైలమును సేవించినచో పక్షవాతములును నశించును.

ఇంక నొకవిధమగు మాషతైలము.

శ్లో. మాషప్రస్థం సమావాప్య పచే త్సమ్యగ్జలాఢకే,
పాదశేషేరసే తస్మిన్ క్షీరం దద్యా చ్చతుర్గుణమ్. 145.
ప్రస్థం చ తిలతైలస్య కల్కం దత్వా తు సమ్మితం,
జీవనీయాని యాన్యష్టౌ శతపుష్పాం ససైంధవం. 146.
రాస్నాత్మగుప్తా మధుకం బలావ్యోషం త్రికంటకం,
పక్షాఘాతార్దితే వాతే కర్ణశూలే సుదారుణే. 147.
మందశ్రుతౌ చాశ్రవణే తిమిరే చ త్రిదోషజే,
హస్తకంపే శిరఃకంపే విశ్వాచ్యా మపబాహుకే. 148.
శస్తం కలాయఖంజేశ్చ పానాభ్యంజనవస్తిభిః,
మాషతైల మిదం శ్రేష్ఠ మూర్ధ్వజత్రుగదాపహమ్. 149.

16 పలముల మినుములను తెచ్చి ఒకద్రోణము నీటిలొ వండి నాల్గవపాలు నీరు మిగిలియుండఁగా నందు నాలుగురెట్ల పాలను కలపవలయును. పిమ్మట పదియారుపలముల నువ్వులనౌనెను ఒక్కొకకర్షము (అనఁగా పావుపలము) జీవనీయగణపు ఔషధములను సదాప సైంధవలవణము సన్నరాస్న దురదగొండి ముల్లంగి ముత్తవపులగము శొంఠి మిరియములు పిప్పళ్లు పల్లేరు వీటిని కల్కము చేసి అందు కలిపి ఆకల్కమునందు సిద్ధము చేయఁబడిన తైలము పక్షపాతములను అర్దితవాతములను భయంకరము లగు కర్ణశూలలను వినిపింపకపోవుట చెవుడు త్రిదోషములవలనఁ బుట్టిన తిమిరరోగములను కంపరోగములను శిరఃకంప హస్తకంపములను బాహుశోషములు అపబాహకము బధిరరోగము మున్నుగువానిని కలిగియున్నయెడల దీనిని త్రాగుటయును రుద్దుకొనుటయును వస్తికరంముల నుపయోగించుటయును మంచిది. ఇయ్యది మాషతైలము. ఇది పైభాగములయందు కలిగిన వాతరోగముల నన్నిటిని పోఁగొట్టును.

ఆంధ్రతాత్పర్యసహితము. 241

మూఁడవవిధపు మాషతైలము.

శ్లో. మాషాతసీ యవకురుంటక కంటకారీ గోకంటటుంతుక జటాకపి కచ్ఛుతోయైః, కార్పాసకాస్థి శణబీజ కులుత్థకోలక్వాథేన బస్తపిశితస్య రసేన చాపి. 150.
శుంఠ్యా సమాగధికయా శతపుష్పయా చ, సైరండమూల సపునర్నవయా సరస్న్యా, రాస్నా బలామృత లతాకటుకైర్విపక్వం, మాషాఖ్య మేత దపబాహుహరం చ తైలమ్. 151.
అర్ధాంగశోష మపతానక మాఢ్యవాత, మాక్షేపకం సుభుజకంపశిరఃప్రకంపమ్, నస్యేన వస్తివిధినా పరిషేచనేన, హన్యా త్కటీజఘనజానురుజ శ్చ సర్వాః. 152.

మినుములు, అవిసె, యవలు, గోరంట, నేలములక, పల్లేరు, జిల్లేడు, దురదగొండి, ప్రత్తివిత్తులు, ఉలవలు, జనుములు వీటితో కషాయమును చేసి మేకమాంసపురసమును శొంఠి, పిప్పళ్లు, సదాప, ఆముదపువేళ్లు, పిల్లిపిచ్చర సన్నరాస్న ముత్తవపులగము తిప్పతీగె కటుకరోహిణి వీటిని చేర్చి, పక్వముచేసిన తైలము మాషతైలమనఁబడును. ఇయ్యది అపబాహుక వాతములను పోఁగొట్టును. సగము శరీరములో చచ్చుపుట్టుట, అపతానకము, పూర్ణవాతమును, వాతరక్తము, భుజశిరఃకంపములు మున్నగువాని నన్నిటిని వస్తిక ర ములఁ, పరిషేకము మున్నగుచికిత్సలమూలమున నశింపఁజేయును.


బృహన్మాష తైలము.

శ్లో. మాషక్వాథే బలాక్వాథే రాస్నాయా దశమూలజే, యవకోలకులత్థానాం ఛాగమాంసం భవేత్పృథక్.. 153.
ప్రస్థై స్తైలస్య చ ప్రస్థం క్షీరం దత్వా చతుర్గుణమ్, రాస్నాత్మగుప్తాసింధూత్థ శతాహ్వైరండముస్తకైః. 154.
జీవనీయై ర్బలాయష్టీః పచే ద్దక్ష సమై ర్భిషక్, హస్తకంపే శిరఃకంపే బాహుశోషేఽపబాహుకే. 155.
బాధిర్యే కర్ణశూలేచ కర్ణనాదేచ దారుణే, విశ్వాచ్యా మర్దితే కుబ్జే గృధ్రస్యా మపతానకే. 156.
వస్త్యభ్యంజనపానేషు నావనే చ ప్రయోజయేత్, మాషతైల మిదం శ్రేష్ఠ మూర్ధ్వజత్రుగదాపహమ్. 157
క్వాథప్రస్థాః షడే వాత్ర విభక్త్యంతేన కీర్తితాః,

మినుములకషాయము, ముత్తువపులగపు కషాయము, సన్నరాస్న కషాయము, దశమూలముల కషాయము, యవలు, రేగుపండ్లు ఉలవలు వీటికషాయము, మేక

31

242 చక్రదత్త—౨౨. వాతవ్యాధ్యధికారము.

మాంసపు రసము వీటి నన్నిటిని ప్రత్యేక ప్రత్యేకముగా 16 పలములు తీసికొనవలయును. అందు 16 పలముల తైలమును 64 పలముల పాలను సన్నరాస్న దూలగొండె సైంధవలవణము పిల్లపిచ్చర, ఆముదపువేళ్లు తుంగముస్తెలు, జీవనీయగణపు ఔషధములును మత్తువపులగము మిరియములు పిప్పళ్లు వీటి నొక్క పాలును, చేర్చి కల్కమును చేసి పైదానియందు కలిపి సిద్ధముచేసి సేవింపవలయును. ఇయ్యది, హస్తశిరఃకంపములను, బాహుశోషము, అపబాహుకములను పోఁగొట్టును. చెవుడు చెవిపోటు చెవిదిమ్ము మున్నగువానియందును విశ్వాచీరోగమునందును, అర్దితవాతము కుబ్జవాతము గృధ్రసి అపతానకము వీటియందును, వస్తికర్శ రుద్దుట త్రాగుట నస్యవిధి మున్నగువాని ద్వారా ఉపయోగింపవలయును. ఇది ఊర్ధ్వజత్రురోగములను పోఁగొట్టును. ఇయ్యది బృహన్నాషతైలము అనఁబడును.

❧ మహామాషతైలము. ❧

శ్లో. మాషస్యార్థాఢకం దత్వా తులార్ధం దశమూలతః. 158.
పలాని ఛాగమాంసస్య త్రింశ ద్ద్రోణేంభసః పచేత్, పూతశీతేకషాయే చ చతుర్థాంశావతారితే. 159.
ప్రస్థం చ తిలతైలస్య పయో దద్యాచ్చతుర్గుణమ్, ఆత్మగుప్తోరుబూక శ్చ శతాహ్వాలవణత్రయమ్. 160.
జీవనీయాని మంజిష్ఠాచవ్యచిత్రకకట్ఫలమ్, సవ్యోషం పిప్పలీమూలం రాస్నామధుక సైంధవమ్. 161.
దేవదార్వ్యమృతాకుష్ఠం వాజిగంధా వచా శఠీ, ఏతై రక్షసమైః కల్కైః సాధయే న్మృదునాగ్నినా. 162.
పక్షాఘాతార్దితే వాతే బాధిర్యే హనుసంగ్రహే, కర్ణనాదే శిరఃశూలే తిమిరే చ త్రిదోషజే. 163.
పాణిపాదశిరోగ్రీవాభ్రమణే మందచంక్రమే, కలాంఖంజే పంగుల్యే గృధ్రస్యా మపబాహుకే. 164.
పానే వస్తౌ తథాభ్యంగే నస్యే కర్ణాక్షిపూరణే, తైల మేతత్ప్రశంసంతి సర్వవాతరుజాపహమ్. 165.

మినుములు 32 పలములు దశమూలములు 50 పలములు మేకమాంసము 30 పలములు వీటిని ఒకద్రోణము నీటిలో వైచి వండవలయును. తరువాతను వడియకట్టి చక్కగా చల్లార్పవలయును. ఈకషాయమును వడియకట్టుటకు దింపినప్పుడు నాల్గవపాలు నీరు మిగిలియుండవలెను. పిమ్మట ఒకప్రస్థము నూవులనూనెను అంతకు నాలుగురెట్లు పాలను దూడగొండి ఆముదపువేళ్ళు సదాప సైంధవలవణము సౌవర్చలవణము బిడాలలవణము ఈమూఁడిటిని జీవనీయగణమునందు చెప్పఁబడిన ఔషధములను

ఆంధ్రతాత్పర్యసహితము. 243

మంజిష్ఠ చిత్రమూలము గుమ్ములు శొంతి మిరియములు పిప్పళ్లు మోడి సన్నరాష్ట్ర యష్టిమధుకము దేవదారువు తిప్పతీగె చెంగల్వకోష్టు పెన్నేరు వస కచ్చూరము వీటినన్ని ఒక్కొక్కపావుపలముచొప్పున వేసి కల్కమును చేసి ఈకల్కమును పైదానియందు కలిపి సన్నని నిప్పుసెగపై నుంచి పక్వముచేసి దింపవలయును. ఇయ్యది పక్షవాతము, తలనొప్పి త్రిదోషములవలన గలిగెడి తిమ్మిరులు కాలుచేతులు తల మెడ వడకుచుండుట మందముపడుట పంగువాతము గృధ్రసి అపబాహుకము వీటియందు త్రాగించుట వస్తులనుచేయుట రుద్దుట నస్యవిధి నొనర్చుట చెవులలో పోయుట, కంటిలో వేయుట మున్నగువాని ద్వారా యుపయోగించిన యపూర్వగుణము నిచ్చు నని వైద్యులు ప్రశంసించెదరు.

రెండవ మహామషా తైలము.

శ్లో. ద్విపంచమూలీం నిఃక్వాథ్య తైలాత్ షోడశభి ర్గుణైః,
మాషాఢకం సాధయిత్వా తన్నిర్యూహం చతుర్గుణమ్. 166.
గ్రాహయిత్వా తు విపచే త్తైలప్రస్థం పయఃసమమ్,
కల్కార్థం చ సమావాప్య భిషగ్ద్రవ్యాణి బుద్ధిమాన్. 167.
అశ్వగంధాం శఠీం దారుబలాం రాస్నాం ప్రసారణీం,
కుష్ఠం పరూషకం భార్జీం ద్వే విదార్యా పునర్నవాం,
మాతులుంగఫలాంభోజై రమరం శతపుష్పికాం. 168.
శతావరీంగోక్షురకం పిప్పలీమూలచిత్రకమ్,
జీవనీయగణం సర్వం సంహృత్యైవ ససైంధవమ్. 169.
త త్సాధుసిద్ధం విజ్ఞాయ మాషతైలమిదం మహత్,
వస్త్యభ్యంజనపానేషు నావనే చ ప్రయోజయేత్. 170.
పక్షాఘాతే హనుస్తంభే అర్దితే సాపతంత్రకే,
అపబాహుక విశ్వాచ్యోః ఖంజపంగులయోరపి. 171.
హనుమన్యాగ్రహే చైవ మథిమంథే చ వాతీకే,
శుక్రక్షయే కర్ణనాదే కర్ణశూలే చ దారుణే. 172.
కలాయఖంజశమనే భైషజ్యమిద మాదిశేత్,
దశమూలాఢకం ద్రోణే నిఃక్వాథ్య పాదికో భవేత్. 173.
క్వాథ శ్చతుర్గుణః తైలా న్మాషక్వాథే ప్యయం విధిః,

దశమూలముల కషాయమును తైలమున కన్న పదియారురెట్లు తీసికొని, మినుముల కషాయమును ఒకఆఢకపరిమితిని సిద్ధముచేసి, దానియందు 16 పలముల తైలమును, 16 పలములపాలను కలిపి కల్కము చేయుటకు బుద్ధిమంతు డగు వైద్యుడు పెన్నేరు, కచ్చూరము, దేవదారు, ముత్తవపులగము, సన్నరాష్ట్ర, సదాప, చెంగల్వ

244 చక్రదత్త—౨౨. వాతవ్యాధ్యధికారము.

కోష్ఠు గంటుభారంగి నేలగుమ్ముడు పాలగుమ్ముడు శొంతి తెల్లగలిజేరు మాదీఫలము జీలకఱ్ఱ ఇంగువ సదాప పిల్లపిచ్చర పల్లేరు మోడి చిత్రమూలము జీవనీయగణము లోని అన్నిమూలికలు సైంధవలవణము వీని నన్నిఁటిని కలిపి ఈమహామాష తైలమును సిద్ధము చేసి వస్తికర్శ్మ ముద్వారా తలంటు నస్యవిధులద్వారా ప్రయోగింపవలయు. పక్షఘాతము, మోకాళ్లుపట్టుకొనిపోవుట, అర్దితవాతము, అపతంత్రకము, అపబాహుకము, విశ్వాచి, పంగువాతము, మన్యాగ్రహము, అధిమంథము శుక్రక్షయము, చెవిదిమ్ము, భయంకరమగు చెవిపోటు, కలాయఖంజములు వీటిని పోఁగొట్టుటయందు దీనిని ఉపయోగింపవలయును. అధికపరిమిత మగు దశమూలముల కషాయమును, ఒకద్రోణము నీటిలో పోసి పక్వముచేసి నాలుగవభాగము మిగిలియుండగా నింతకునాలుగురెట్లు తైలముతో పక్వము చేయవలయును. మాషకషాయములయందు ఇదియే నిర్మాణవిధి యని యెఱుఁగదగినది.

-• మజ్జాస్నేహము. •-

శ్లో. గ్రామ్యానూపోదకానాం తు భిన్నాస్థీని పచేజ్జలే. 174. తం స్నేహం దశమూలస్య కషాయేణ పునః పచేత్, జీవకర్షభ కాస్ఫోతా విదారికపికచ్ఛుభిః. 175. వాతఘ్నై ర్జీవనీయైశ్చ కల్కై ర్ద్వితీరభాగికం, తత్సిద్ధంనావనాభ్యంగాత్తథా పానానువాసనాత్. 176. శిరఃపార్శ్వాస్థిశోఫసం ప్రణుద త్యాశు మారుతమ్, యేస్యుః ప్రక్షీణమజ్జానః క్షీణశుక్రాజస శ్చ యే. 177. బలపుష్టికరం తేషా మేతత్స్వ ద్మృతోపమమ్.

గ్రామ్యజంతువులు నీటిపట్టులనందు జంతువులు నీటిజంతువులు వీటియొక్కఎముకలను నీటిలో వేసి వండవలయును. ఇట్లు వండినదానిని దశమూలముల కషాయముతో మరల వండవలయును. జీవకము ఋషభకము విష్ణుక్రాంత నేలగుమ్ముడు దురదగొండి వాతనాశకము లగు జీవనీయగణములోని యౌషధులు వీటితో కల్కము చేసి 2 భాగములను వీనికలిపి సిద్ధముచేసి నస్యవిధిఅభ్యంగనముల ద్వారాను పానము వస్తికర్శ్మ మూలమూలముగాను ప్రయోగించిన శిరోవాతము పక్షవాతము అస్థివాతము కోష్ఠవాతము మున్నగువానిని పోఁగొట్టును. ఇయ్యది క్షీణమజ్జ గలవారలకును, క్షీణించిన శుక్రము బలము కలవారలకును బలమును పుష్టిని గలిగించును. అమృతముతో సమానముగా నిది పనిచేయును.

ఆంధ్రతాత్పర్యసహితము. 245

చతుస్స్నేహము.

శ్లో. ప్రస్థ స్స్యా త్రిఫలాయాస్తు కులుత్థకుడవద్వయమ్. 178.
కృష్ణగన్ధాత్వగాఢక్యోః పృథ క్పంచపలం భవేత్, రాస్నాచిత్రకయోర్ద్వేద్వ్యే దశమూలం పలోన్మితం. 179.
జలద్రోణే పచే త్పాదశేషం ప్రస్థోన్మితం పృథక్, సురారానాలదధ్యమ్ల సౌవీరకతుషోదకం. 180.
కోలదాడిమవృక్షామ్లరసం తైలం ఘృతం వసామ్, మజ్జానం చ పయశ్చైవ జీవనీయపలాని షట్. 181.
కల్కం దత్త్వా మహాస్నేహం సమ్యగేనం విపాచయేత్, శిరామజ్జాస్థిగే వాతే సర్వాంగైకాంగరోగీషు. 182.
లేపనాభ్యేశూలేషు త మభ్యంగం ప్రదాపయేత్.

త్రిఫలములు 16 పలములు, ఉలవలు 8 పలములు, మునగచెక్క 5 పలములు, తువరిమన్ను 5 తులములు, సన్నరాస్న చిత్రమూలము 2 పలములు, దశమూలములు 1 పలము వీటి నన్నిటిని 16 పలముల నీటిలో వైచి కషాయముగాఁ గాచి నాల్గవపాలు మిగిలియున్నప్పుడు కల్లు గంజి మజ్జిగపైతేట సౌవీరమనుగంజి తుషోదకము రేగు దానిమ్మ మాడీఫలము వీటియొక్కరసము తైలము నేయి క్రొవ్వు మజ్జ పాలు వీటిని 16 పలముల చొప్పున చేర్చి జీవనీయగణపు మూలికలను 6 పలములను చేర్చి వీటితో కల్కమును చేసి తైలమును చక్కగా పక్వము చేయవలయును. ఇయ్యది నాడులలోని వాతమును మజ్జావాతమును అస్థివాతమును సర్వాంగవాతమును ఏకాంగవాతములను కంపము శూలమున్నగు రోగములను పోఁగొట్టును. దీనిని పైరోగములయందు మర్దనము చేయవలయును.


కుబ్జప్రసారణీతైలము.

శ్లో. ప్రసారణీశతం క్షుణ్ణం పచేత్తోయార్మణే శుభే. 183.
పాదశిష్టే సమం తైలం దధి దద్యా త్సకాంజికం, ద్విగుణం చ పయో దత్త్వా కల్కాన్ద్విపదికాం స్తథా 184.
చిత్రకం పిప్పలీమూలం మధుకం సైంధవం వచామ్, శతపుష్పాం దేవదారు రాస్నాం వారణపిప్పలీం. 185.
ప్రసారణ్యా శ్చమూలాని మాంసీభల్లాతకానిచ, పచే న్మృద్వగ్నినా తైలం వాతశ్లేష్మామయాన్ జయేత్. 186.
అశీతిం నరనారీస్థా న్వాతరోగా నపోహతి, కుబ్జం స్తిమితపఙ్గుత్వం గృధ్రసీఖుడుకార్దితమ్, హనుపృష్ఠశిరోగ్రీవా స్తంభం వాపి సియచ్ఛతి. 187.

246 చక్రదత్త — ౨౨. వాతవ్యాధ్యధికారము.

నూరుపలముల గొంతిమగోరు తెచ్చి ద్రోణపరిమాణముల నీటిలొ వైచి పక్వమును చేసి నాల్గవపాలు నీరు మిగిలియుండునప్పుడు తైలము పెరుగు గంజి వీటిని సమానభాగములుగాను పాలు రెండురెట్లును రెండురెండు పలములు చిత్రమూలము మోడి యష్టిమధుకము సైంధవలవణము వస సదాప దేవదారువు సన్నరాస్న ఏనుగుపిప్పళ్లు గొంతిమగోరువేళ్లు జటామాంసి నల్లజీడివిత్తనములు వీటి నన్నిటిని కలిపి సన్నని సెగలో పక్వము చేయవలయును. ఇయ్యది వాతకఫములను జయించును. స్త్రీపురుషులకు సాధారణముగా కలిగెడి వాతరోగములను పోగొట్టును. గూని తిమ్మిరి పంగవాతము గృధ్రసి ఖుడుకవాతము అర్దితవాతము హనుస్తంభము పృష్ఠస్తంభము గ్రీవాస్తంభము మున్నగునవియును దీనివలన తొలగును.

—౦ త్రిశతీప్రసారణీ తైలము. ౦—

ప్రసారణ్యా స్తులా మశ్వగంధాయా దశమూలతః, తులాం
తులాం పృథక్ వారి ద్రోణే పాదాంశశేషితే. 188. తైలాఢకం చతుః
క్షీరం దధితుల్యం ద్వికాంజికమ్, ద్విపలైర్గ్రంథికక్షార ప్రసారణ్యుత్సైంధవైః. 189.
సమంజిష్ఠాగ్నియష్ట్యాహ్వైః పలికైర్జీవనీయకైః, శుంఠ్యాః
పంచ పలం దత్వా త్రింశ ద్భల్లాతకాని చ. 190. పచే ద్వస్త్యాదినా
వాతం హన్తి సంధిసిరాస్థితమ్, పుంస్త్వోత్సాహ స్మృతి ప్రజ్ఞా బలవర్ణా
గ్నివృద్ధయే. 191. ప్రసారణీయం త్రిశతీ అటంసావర్చలం త్వహ.

నూరుపలముల గొంతిమగోరుచెక్క దశమూలములు 100 పలములును తెచ్చి వీటి నన్నింటిని ద్రోణమునీటిలొ వేసి పక్వము చేసి నాల్గవపాలు మిగిలియుండగా, 64 పలముల నూనెను, ద్రోణము పెరుగును, 321 పలముల గంజిని, 512 పలములును మోడి యవక్షారము గొంతిమగోరు సైంధవలవణము మంజిష్ఠ చిత్రమూలము ముల్లంగి జీవనీయగణపు టెనిమిది యౌషధములును, వీని నన్నిటి నొక్కొక్కపలమును శొంఠి 5 పలములు జీడివిత్తనములు 30 పలములు వీటిని కల్కమును చేసి తైలమును పక్వము చేయవలయును. దీనిని వస్త్యాదుల మూలమున సంధులయందును శిరోగతము లగు వాతములయందు నుపయోగింపవలయును. మఱియు నియ్యది పుంస్త్వము ఉత్సాహము స్మృతి ప్రజ్ఞ బలము వర్ణము అగ్నివర్ధనము మున్నగు గుణములను గలిగించును. ఇయ్యదియె త్రిశతీప్రసారణీతైల మని చెప్పబడును.

ఆంధ్ర తాత్పర్యసహితము. 247

సప్తశతీప్రసారణీ తైలము.

శ్లో. సమూలపత్రాముత్పాట్య శరత్కాలే ప్రసారణీ. 192.
శతం గ్రాహ్యం సహచరా చ్ఛతావర్యాః శతం తథా, బలాత్మగుప్తాశ్చ
గంధా కేతకీనాం శతం శతం. 193. సచే చ్చతుర్గుణే తోయే ద్రవై
స్తైలాఢకం భిషక్, మస్తు మాంసరసం శుక్రం పయ శ్చాఢక మాఢ
కం. 194. దధ్యాఢక సమాయుక్తం పాచయే న్మృదునాగ్నినా, ద్రవ్యా
ణాం చ ప్రదాతవ్యా మాత్రా చార్ధపలాంశికా. 195. తగరం మదనం
కుష్ఠం కేసరం ముస్తకం త్వచం, రాస్నా సైంధవపిప్పల్యా మాంసీ మంజి
ష్ఠయష్టికా. 196. తథా మేదా మహామేదా జీవకర్షభకౌ పునః, శత
పుష్పా వ్యాఘ్రనఖం శుంఠీ దేవాహ్వమేవ చ. 197. కాకోలీక్షీరకా
కోలీ వచా భల్లాతకం తథా, పేషయిత్వా సమా నేతా న్సాధనీయా
ప్రసారణీ, నాతీపక్వం న హీనం చ సిద్ధం పూతం నిధాపయేత్. 198.
యత్రయత్ర ప్రదాతవ్యా తన్మే నిగదతః శృణు, కుబ్జానాం మథ పఙ్గూ
నాం వామనానాం తథైవ చ. 199. యస్య శుష్యతి చైకాంగం యేచ
భగ్నాస్థిసంధయః, వాతశోణితదుష్టానాం వాతోపహతచేతసామ్. 200.
స్త్రీషు ప్రక్షీణశుక్రాణాం వాజీకరణ ముత్తమం, వస్తౌ పానే తథాభ్యం
గే నస్యేచైవ ప్రదాపయేత్. 201. ప్రయుక్తం శమయ త్యాశు
వాతజా న్వివిధాన్గదాన్,

తాత్పర్యము:
శరత్కాలమునందు వేళ్లు ఆకులతోటి గలగొంతిమగోరును తెచ్చి నూరుపలముల గోరింటను నూరుపలముల పిల్లిపిచ్చరను ముత్తువపులగము దురదగొండివిత్తనములు పెన్నేరు మొగలిదళములు వీటి నన్నిటిని నూరునూరు పలములను తీసికొనవలయును. వీటిని నాలుగురెట్లనీటితోను ద్రవములతోను తైలమును పక్వము చేయవలయును. పెఱుగుపై తేట మాంసరసము పులికడుగు పాలు పెరుగు వీనిని ప్రత్యేకముగా నొక్కొక్క యాఢకము చొప్పున చేర్చి సన్నని మంటపైని పక్వము చేయవలయును. ఈ తైలమునందిక్రింద చెప్పఁబోయెడి యౌషధములను అరపలముఅరపలము చొప్పున చేర్పవలయును.

తగరము ఉమ్మెత్త చెంగల్వకోష్టు కేసరి తుంగముస్తెలు లవంగపుపట్ట సన్నరాస్న సైంధవలవణము పిప్పళ్లు జటామాంసి మంజిష్ఠము యష్టిమధుకము మేద మహామేద జీవకము ఋషభకము సదాప జెముడుపాలు శొంఠి దేవదారు కాకోలి క్షీరకాకోలి వస జీడివిత్తనములు వీటి నన్నిటిని సమానముగా చేకొని నూరి కల్కమును చేసి పైవానిలో క

248 చక్రదత్త — ౨౨. వాతవ్యాధ్యధికారము.

లిపి ప్రసారణీతైలమును సిద్ధము చేయవలయును. ఈతైలమును జాగ్రత్తగా పక్వమును చేయవలయును. ఎక్కువగా దిగఁగ్రాగరాదు. తక్కువ కాపుపనికిరాదు. ఉచితముగా పక్వమైన పిమ్మట వాసెనఁగట్టి వడియఁగట్టినింపవలయును, ఈతైలము నేయే రోగములయం దుపయోగింపవలయునో చెప్పుచున్నానువినుము. గూనివారలకు కుంటివారలకు తొట్టివారలకు ఒకఅంగము మాత్రము క్షయ గలవారలకు అస్థిసంధులు పోయినవాడలకు వాతరక్తరోగదూషితులకు వాతముచేత కొట్టబడిన చిత్తము గలవారలకు స్త్రీల యందు నష్టమైనవీర్యము గలవారలకు ఇయ్యది యుత్తమమగు వాజీకరణ మగుచున్నది. ఈ తైలమును వస్తులయందును పానమునందును తలంటుకొనుటయందును నస్యవిధి యందును ప్రయోగింపవలయును. దీని నుపయోగించిన వాతప్రకోపమువలన గలిగిన వివిధము లగు రోగములుసైతము శమించును.

ఏకాదశశతిక ప్రసారణీతైలము.

శ్లో. శాఖామూలదళైః ప్రసారణితులా స్త్రిస్రః కురుంటాత్తులే, భిన్నాయాశ్చ తులే తులే రుబుకతో రాస్నాశిరి షాత్తులా, దేవాహ్వా చ్చ సకేతకా ధృతశతే నిఃక్వాథ్య కుంభాంభికే, తోయే తైలఘటం తు పాంబకలసౌ దత్త్వా ఢకం మస్తునః. 202. శుక్తాచ్చాగరసాదథైకు రసతః క్షీరాచ్చదత్వాఢకం, పృక్కా కర్కటజీవకాద్య వికసాకాకోలి కాకచ్ఛురా సూక్ష్మైలాఘనసారకుందసరలా కాశ్మీర మాంసీనఖైః, కాలీ యోత్పలపద్మకాహ్వయ నిశా కక్కోలక గ్రంధికైః. 203. చాంపేయా భయ చోజ పూగ కటుకా జాతీఫలాభీరుభిః, శ్రీవాసామరదారు చందనవచాశై లేయసింధూద్భవైః, తైలాభ్యోదకటంభ రాంఘ్రినలికా వృశ్చీరకచ్చోరకైః, కస్తూరీదశమూల కేతకనతధ్యామాశ్వగంధాంబు భిః. 204. కాంతీతార్య్యజశల్లికీఫలలఘుశ్యామాగతాహ్వాహ్వయై, ర్భల్లాత త్రిఫలాబ్జ కేసరమహాశ్యామాలవంగాన్వితైః, సర్వైరేషై స్త్రిఫలై రథీ యసి పచే న్మందేన పాత్రేఽగ్నినా, పానాభ్యంజనవ స్తినస్యవిధినా తూర్ణ మ్రుతం నాశయేత్. 205. సర్వాంగార్ధగతం తథావయవగం సంధ్యస్థిమ జ్జాన్వితం శ్లేష్మోత్థానథ పైత్తికాం శ్చ శమయే న్నానావిధా నామయా న్, ధాతూ న్బృంహయతి స్థిరం చ కురుతే పుంసాం నవం యౌవనం వృద్ధస్యాపి బలం కరోతి సుమహ ద్వంధ్యాసు గర్భప్రదం. 206. పీ త్వై తైల మిదం జరత్యపి సుతం సూతే ౬మునా భూరుహః, సిక్తాః

ఆంధ్ర తాత్పర్యసహితము. २४९

शोष मुपागताश्च फलिन स्स्निग्धा भवन्ति स्थिराः, भग्नाङ्गा स्सुदृ ढा भवन्ति मनुजा गावो हयाश्च कुञ्जराः. २०७.

కొమ్మలు వేళ్లు ఆకులతోగూడ గొంతిముగోరును ३०० పలములును, గోరంట २०० పలములును, తిప్పతీగె २०० పలములు, చిట్టాముదము २०० పలములును సన్న రాస్న శీరిషము १०० పలములు, దేవదారు మొగిలివేళ్లు १०० పలములు, వీటినన్నిటిని నూరుద్రోణముల నీటిలో పక్వము చేయవలయును. ఈ నీళ్లన్నియును రెండుద్రోణములుగా దిగంగాచిన తరువాత తైలము నొకద్రోణమును, యవగంజి నొకద్రోణమును, మజ్జిగ ६४ పలములు, చెఱుకురసము ६४ పలములు, పాలు ६४ పలములు, శుక్రమును ६४ పలములును మేకమాంసరసమును ६४ పలములును స్పృక్క జీవకాదిగణములోని యౌషధలను మంజిష్ఠ కాకోలి దూలగొండి చిన్నయేలకులు కర్పూరము మల్లెమొగ్గలు దేవదారువు కేసరి గుమ్ముడి జటామాంసి నఖము సుగంధద్రవ్యము మ్రానిపసుపు కమలములు పద్మాక్షము పసపు కంకోలము మోడి సంపెంగ నల్లకురువేరు లవంగపుపట్ట పోక కటుకరోహిణి జాజికాయ పిల్లపీచుర శ్రీవాసధూపము దేవదారు చందనము వస సైంధవలవణము రసాంజనము తుంగముస్తెలు గొంతిముగోరువేళ్లు శొంఠి ఖురాసానివాము వాము కస్తూరి దశమూలములు మొగలిపట్ట గ్రంథితగరము కామాంచి పెన్నేరు రేణుకలు కరకకాయలు ఉసిరిక తాడి రేణుక శల్లకి అగరు పేరింభణము పెద్దపిల్లిపీచర నల్లుగుంధి సదాప జీడివిత్తనములు కమలకేసరములు కోడిసెపాలవిత్తనములు లవంగములు శొంఠి మిరియములు పిప్పళ్లు వీటి నన్నిటిని మూడుమూఁడు పలముల చొప్పున చేకొని కల్కమును చేసి మిక్కిలి పెద్దపాత్రలో వైచి సన్నని సెగలో పక్వము చేయవలయును. దీనిని పానము వస్తికర్శ నస్యము వీటియందు యథావిధిగా నుపయోగించిన వాతములను నశింపఁజేయును. సర్వాంగవాతము అర్ధాంగవాతము అంగగతవాతము సంధిగతవాతము అస్థిగతవాతము మజ్జాగతవాతము కఫరోగము పిత్తరోగము మున్నగు ననేకవిధము లగు రోగములను నశింపంజేయును. ధాతుపుష్టిని గలుగఁజేయును. పురుషులకు నూత్నయౌవనమును స్థిరపఱచును. ముసలికి మిగుల బలకరము అగును. గొడ్రాలికి గర్భమును నిలుపును. ఈ తైలమును ద్రాగెనేని వృద్ధురాలును పుత్రుని కనును. ఎండిపోయిన చెట్టునకు ఈ తైలోదకమును చల్లినయెడల ఫలపుష్పసహితముగా చిగుర్కొనును. భగ్నాంగుఁడు దృఢకాయుఁ డగును. ఎద్దులు గుఱ్ఱములు ఏనుగులు మున్నగువానివలె బలియును.


अष्टादशशतक प्रसारणीतैलम्

श्लो. समूलदलशाखायाः प्रसारण्याः शतत्रयम्, शत मेकं शतावर्या अश्वगन्धाशतं तथा. २०८. केतकीनां शतं चै

३२

२५० चक्रदत्त—२२. वातव्याध्यधिकारमु.

कं दशमूलाच्छतं शतं, शतं वाट्यालकस्यापि शतं सह-
चरस्य च। २०९। जलद्रोणशतं दत्त्वा शतभागावशेषितं, ततस्तेन
कषायेण कषायद्विगुणेन च। २१०। सुव्यक्तेनारनालेन दधिमं-
डाढकेन च, क्षीरशुक्तैक्षुनिर्यासमच्छागमांसरसाढकैः। २११। तैलं
द्रोणं समायुकतं दृढे पात्रे निधापयेत्, द्रव्याणियानि
पेष्याणि तानि वक्ष्याम्यतःपरं। २१२। भल्लातकं नतं शुण्ठी
पिप्पली चित्रकं शठी, वचा स्पृक्का प्रसारण्याः पिप्पल्यामूल-
मेव च। २१३। देवदारुशाताह्वा च सूक्ष्मैलात्वचवालुकं,
कुंकुमं मदमंजिष्ठा तुरुष्कं नखकागुरु। २१४। कर्पूर-
कुन्दुरुनिशालवंगध्यामचंदनं, कक्कोलनलिकामुस्तं कालीयो-
त्पलपत्रकं। शशिना रेणुकैलेयश्रीवासं च सकेतकं, त्रिफला
कच्चूराभीरु सरलापद्मकेशरं, प्रियंगूशीर नलदं जीवका-
द्वयं पुनर्नवा। २१५। दशमूल्यश्वगंधे च नागपुष्पं रसां-
जनं, कटुकजातिपूगानां फलानि शल्लकीरसं। २१६। भागांस्त्रिफ-
लिकांदत्त्वा शनैर्मृद्वग्निना पचेत्, विस्तीर्णे सुदृढे पात्रे पाक्यो-
पा तु प्रसारणी। २१७। प्रयोगः षड्विधश्चात्र रोगार्तानां
विधीयते, अभ्यंगात्त्वग्गतं हन्ति पानात्कोष्ठगतं तथा। २१८। भोज-
नात्स्नायुनाडीस्थान् नस्यादूर्ध्वगतं तथा, पक्वाशयगते व-
स्तिः निरूढः सर्वकायके। २१९। एतद्धि बडबाश्वानां किशोराणां
यथामृतं, एतदेव मनुष्याणां कुंजराणां गवामपि। २२०।
अनेनैव च तैलेन शुष्यमाणा महाद्रुमाः, सिक्ताः पुनः प्ररो-
हन्ति भवन्ति फलशाखिनः। २२१। वृद्धोऽप्यनेन तैलेन पुनश्च तरुणा-
यते, न प्रसूते च या नारी सापि पीत्वा प्रसूयते। २२२।
अप्रजः पुरुषो यस्तु सोऽपि पीत्वा लभेत्सुतम्, अशीतिं वातजा-
न्रोगा न्पैत्तिकाञ्छ्लैष्मिकानपि। २२३। सन्निपातसमुत्थांश्च नाशयेत्

ఆంధ్రతాత్పర్యసహితము. 251

క్షిప్రమేవతు, ఏతేనాంధకదృష్టినాం కృతం పుంసవనం మహత్. 224.
కృత్వా విష్ణో ర్బలిం చాపి తైలమేత త్ప్రయోజయేత్, క్వాథే తులా
ర్ధంరాస్నాయాః కిలిమస్యచ దీయతే. 225. భల్లాతకాసహ త్వేతు తత్థా
నే రక్తచందన, త్వక్పత్రం పత్రమధురీ కుష్ఠం చంపకగైరికాః. 226.
గ్రంధికోశామ్రువకమధిక త్వేనదీయతే, కర్పూరమదదానంచ శుక్లైర్దం
ధోదకక్రియా. 227. ద్రవ్యశుద్ధిః పాకవిధిర్వావిప్రసారణీసనుః.

వేళ్లు కొమ్మలు ఆకులతో గూడిన గొంతిమగోరు 300 పలములులు, పిల్లిపీచర నూరుపలములును, పెన్నేరు నూరుపలములును, మొగలివేళ్లు 100 పలములును, దశమూలములు, 100 పలములును, ముత్తువపులగము, నూరుపలములును, గోరింట, 100 పలములును వీటిని ఒకద్రోణము నీటిలో పక్వముచేసి, నూరవపాలు నీరు మిగిలియుండగా దించి ఆకషాయమును, అందునకు రెండురెట్లు, గంజినీ మజ్జిగ 64 పలములపాలు, శుక్తము ఇక్షురసము, మాంసరసము, వీటినన్నిటిని ఒక్కొక్క ఆఢకముచొప్పున చేర్చవలయును. తైలము ఒకద్రోణమును, అందు కలిపి, గట్టిపాత్రములో నుంచవలయును. ద్రవ్యములను, కల్కమును చేయఁదగిన వానిని ఇకమీద చెప్పెదను. నల్లజీడివిత్తనములు, గ్రంధితగరము, శొంతి, పిప్పళ్లు, చిత్రమూలము, కచ్చూరము, వస, స్పృక్కయను గంధద్రవ్యము, గొంతిమగోరు పిప్పలిమూలము, దేవదారువు, పిల్లిపీచ్చర చిన్నయేలకులు లవంగపుపట్ట, కురువేరు, కేసరి కస్తూరి మంజిష్ఠము, శిలాజిత్తు నఖము అగరు కర్పూరము, పసపు, లవంగము, వట్టివేళ్లు, చందనము, కంకోలము, పొలకము, తుంగముస్తెలు, మ్రానిపసపు కమలము, జాపత్రి కచ్చూరము, రేణుక మను ద్రవ్యము మంచిగంధపు ధూపము, మొగలి త్రిఫలములు వట్టివేళ్లు పిల్లిపిచ్చర దేవదారు ధూపము కమలకేసరము ప్రైంఖణము వట్టివేరు, జీవకాదిగణపుటౌషధములును దశమూలములు పెన్నేరు, నాగకేసరములు, రసాంజనము, కటుకరోహిణి, జాపత్రి పోక, అందుగురసము వీటి నన్నిటిని మూడుమూఁడు పలములను చేర్చి, సన్నని మంటపైని పక్వము చేయవలయును. గట్టిదియును వెడల్పుఅయినదియు నగు పాత్రమునందు ఈప్రసారిణీతైలమును, పక్వము చేయవలయును. ఇచ్చట నారువిధము లగు ప్రయోగములు, ఈతైలముతో నొనర్పవలయును. దీనితో తలంటుకొనిన త్వగ్గతమగు వాతము నశించును. పానమువలన కోష్ఠగత మగు వాతమును పోగొట్టును. భుజించుటనలన సూక్ష్మనాదులయందు గల వాతమును నశింపఁజేయును. నస్యవిధివలన ఊర్ధ్వభాగమునం దున్న వాతమును పోగొట్టును.

252 చక్రదత్త—౨౨. వాతవ్యాధ్యధికారము.

జీర్ణకోశమునం దున్నవాతమునకు, వస్తివిధుల నొనర్పవలయును. శరీరమునంతను గ్రమ్ముకొనిన వాతమునందు నిర్యూహము నొనర్పవలయును. ఈతైలము వయోవస్థలోనున్న ఆడుగుట్లకును మొగగుట్లకును అమృతతుల్య మైనది. ఈతైలమే మనుజులకును ఏనుగులకును గోవులకును అమృతముతో సమానము అయినది. ఎండిపోయిన మాకు లీతైలముతో చల్లఁబడినయెడల (సేచనముచేయఁబడినయెడల) మరల మొలకెత్తును. ఫలవృక్షములు నగును. ఈతైలసేవనముచేత వృద్ధుఁడును తరుణుఁ డగును. గొడ్రంబోతు బిడ్డలను కనును. సంతానము లేనిపురుషుఁడు దీనిని సేవించి సుతుని బడయగలుగును. ఎనుబదివిధము లగు వాతరోగములను పిత్తరోగములను, శ్లేష్మరోగములను పోగొట్టును. సన్నిపాతములవలనఁ బుట్టెడి రోగములను మిగుల శీఘ్రముగా శమింపఁజేయును, దీనివలన కన్నులు మసకలుగలవారికి దృష్టి గలుగును. గొప్పదృష్టి నిచ్చునదియు నై యిది యున్నయది, ముందుగా విష్ణు నారాధించి పిమ్మట ఈతైలము నుపయోగింపవలయును. కషాయములో దేవదారువు దొరకనియెడల సన్నరాస్న 50 పలములును జీడివిత్తనములు దొరకనిచో దానిస్థానమునందు రక్తచందనము లవంగపుపట్ట జాపత్రి తాడిశపత్రి ఉసిరిక కోష్ఠు జాజి పిప్పలిమూలము మైనఫలము వీటినన్నిటి నెక్కువగా వేయుచుండవలయును. శుక్తమునందు గంధకపునీటిని చేర్పవలయును. ద్రవ్యశుద్ధి పాకవిధి యున్నగునవి ముందు చెప్పఁబోయెడి ప్రసారిణీతైలముతో సమానముగా తెలుసుకొనవలయును.


| ౭ నఖశుద్ధిః ౧౮ |

శ్లో. శతపత్రం ప్రసారణ్యా ద్వేచ పీతసహచరాత్ . 228. అశ్వగంధైరండబలావరారాస్నాపునర్నవా, కేతకీదశమూలంచ పృథక్పక్వాఢకైః. 229. ప్రత్యేకం మేషాం తు తులా తులార్థం కిలిమాత్త్థకా, తులార్థం స్యాచ్ఛిన్నీహచ్చలాత్హాయాఃపంచవింశతిః. 230. పలానిలోధ్రాచ్చ తథా సర్వ మేకత్ర సాధయేత్, జలపంచాఢకశతే సపాదే తత్ప్రశేషయేత్. 231. ద్రోణద్వయం కాంజికంచ షడ్వింశత్యాఢకోన్మితం, క్షీరదథ్నోః పృథక్ప్రస్థాన్ దశమం త్వాఢకం తథా. 232. ఇక్షురసాఢకంచైవ ఛాగమాంసతులాత్రయే, జలపంచచత్వారింశత్ప్రస్థాన్పక్త్వేతు శోషయేత్. 233. సప్తదశరసప్రస్థాం స్తంజిత్పాక్త్వాథ ఏవ చ, కుడవోనాఢకోన్మానద్రవైరేతైస్తు సాధయేత్. 234. సుశుద్ధతిలతైలస్య

आन्ध्रतात्पर्यसहितम्। २५३

द्रोणं प्रस्थेन संयुक्तं, काञ्जिकं नूनतो द्रोणं शुक्तेनात्र विधीयते। २३५। आद्यपश्चिद्भिर्वैः पाकः कल्को- भल्लातकं कणा, नागरं मिरिचं चैव प्रत्येकं षट्पलोन्मितं। २३६। भल्लातकास- हत्वेतु रक्तचन्दन मुच्यते, पथ्याक्षधात्री सरलं शशाह्व कर्कटी वचा। २३७। चोरपुष्पी शठी मुस्तं द्वयं सद्मं च सौत्व- लम्, पिप्पलीमूलमञ्जिष्ठा साश्वगन्धा पुनर्नवा। २३८। दशमूलं समुदितं चक्र मूर्धोरसाञ्जनं, गन्धतृणं हरिद्रा च जीवनीया गण स्तथा। २३९। एषां त्रिपलिकै र्भागै राद्यः पाको विधीयते, देवपुष्पी बोलपत्रं शल्लकीरसशैलजे। २४०। प्रियंगु शीरमधुरी मांसी दारु बलाचलम्, श्रीवासो नलिका भोटीसूक्ष्मैला कुन्दुरु- ष्करा। २४१। नखित्रयं च त्वक्पत्री मवरापूतिचम्पकं, मदनं रेणुकापृक्का-मुरुवंच पलत्रयं। २४२। प्रत्येकं गन्धतोयेन द्वितीयः पाक इष्यते, गन्धोदकं तु त्वक्पत्री पत्रकोशीरमुस्त- कं। २४३। प्रत्येकं सबलामूलं पलानि पञ्चविंशतिः, कुष्ठार्धभा- गोत्रजलप्रस्था स्तु पञ्चविंशतिः। २४४। अर्धावशिष्टाः कर्तव्याः पाके गन्धांबुकरणे, गन्धांबुचन्दनांबुभ्यां तृतीयः पाक इष्य- ते। २४५। कल्कोऽत्र केशवं कुष्ठं त्वक्कालीयक कुंकुमं, भद्र- श्रियं ग्रन्थिपर्णं लताकस्तूरिका तथा। २४६। लवङ्गागुरुकक्कोल जातीकोषफलानि च, एलालवङ्गं छल्वी च प्रत्येकं त्रिपलोन्मितं। २४७। कस्तूरिषट्पलाचन्द्रा त्पला सार्धं च गृह्यते, वेदार्थं च पुनः चन्द्रमदा देया तथोन्मितौ। २४८। महाप्रसारणी सेयं राजभोग्या प्रकीर्तिता, गुणा न्प्रसारणीनां तु वहत्येषा बलोत्तमात्। २४९। अत्र शुक्तिविधि र्मण्डः प्रस्थः पञ्चाढ- कोन्मितं, काञ्जिकं कुडवं दध्नो गुडप्रस्थोऽमुमूलकात्। २५०। फलान् यष्टौशोधितार्धा त्पलं षोडशकं तथा, कणाजीरकसिन्धूत्थ हरिद्रामरिचं पृथक्। २५१। द्विपलं भाविते भाण्डे शुक्तेनाष्टदिन

२५४ చక్రదత్త—౨౨. వాతవ్యాధ్యధికారము. / 254 चक्रदत्त—२२. वातव्याध्यधिकारमु.

स्थितं, सिद्धं भवति तच्छुक्लं यदा वातार्यगृह्यते. २५२. तदादे- यं चतुर्जातं पृथक्क॒र्षत्रयोन्मितं, पञ्चपल्लवतोयेन गन्धा- नां क्षाळनं तथा. २५३. शोधनं चापि संस्कारो विशेषश्चात्र वक्ष्यते, आम्रजम्बूकपित्थानां बीजपूरकबिल्वयोः. २५४. गन्ध- कर्मणे सर्वत्र पत्राणि पञ्चपल्लवं, चण्डीगोमयतोयेन य- दि वा तिन्त्रिणीजलैः. २५५. नखं संक्वाथये देभिरलाभे मृन्मयेन तु, पुनरुद्धृत्य प्रक्षाळ्य भर्जयित्वा निषेचयेत्. २५६. गुडप- थ्याम्बुना ह्येवं शुद्ध्यते नात्र संशयः.

गोन्तिमगोरु चॆक्क ३०० पलमुलुनु पच्चगोरिण्ट २०० पलमुलुनु अश्वगन्ध (पॆन्नेरु) चिट्टामुदमु मुत्तवपुलगमु पिल्लिपिच्चर सन्नरास्न शॊंठि मॊगलि पूवु दशमूलमुलु लवङ्गपुपट्ट देवदारुवु वीटिनन्निटिनि ऒक्कोक्क तुलमु चॊप्पुननु (अनఁगा नुरुनूरुपलमुलु) पॆद्ददेवदारुवु ५० पलमुलुनु दिरिसॆनपुष्पमुलुनु लॊद्दुग ५० पलमुलुनु वीटिनन्निटिनि कलिपि ५० आढकमुल नीळ्ललो पक्वमु चेसि नालवपालु नीरु मिगिलियुण्डगा दिम्पि गञ्जि ५१२ पलमुलु १६ पलमुलु पालु पॆरुगु १६ पलमुलुनु इक्षुरसमु १२३ पलमुलु मांसरसमु ३०० पलमुलु ४५ प्रस्थमुलनिटिनि पक्वमुचेसि ऎण्डिम्पवलयुनु. मञ्जिष्ठकषायमु १७ प्रस्थमुलु तिलतैलमु २७२ पलमुल गञ्जि ऒक द्रोणमु शुक्तमुनु चेर्चि पैद्रवमुलु चेर्चि मॊट्टमॊदट पक्वमु चेयवलयुनु. कल्कमु चेयुटकॊरकु जीडिवित्तनमुलु पिप्पळ्लु शॊंठि मिरियमुलु वीटिनन्निटिनि ६ पलमुचॊ॥ तीसिकॊनवलयुनु. जीडिवित्तनमुलु लेकपॊयॆनेनि रक्तचन्दनमु नन्दुलुकु बदलुगाఁजेसिकॊनवलयुनु. करककायलु उसिरिक ताडि सरळरसमु पिल्लिपिच्चर काकडाशिङ्गि वस शङ्खिनिकच्चूरमु तुङ्गमुस्तॆलु नीटितामर मॆट्टतामर तॆल्लतामर पिप्पलिमूलमु मञ्जिष्ठ अश्वगन्धमु शॊंठि दशमूलमुलु रातिपुष्पमु कुरुवेरु पसपु जीवनीयगणपुटौषधमुलनु मूडु मूडु पलमुलुचॊ॥ तीसिकॊनिवच्चि पाकमु चेयवलयुनु. लवङ्गमुलु तेजपत्रि सल्लकीरसमु शिलाजित्तु उसिरिक देवदारुवु मुत्तवपुलगमु चित्रमूलमु श्रीवासधूपमु बोलपत्रमु चिन्नयेलकुलु ऊडचॆट्टु वट्टिवेळ्लु मुर यनु गन्धद्रव्यमु मॆत्तॆरఁगुलगु नखमुलु, तिप्पतीग नॆमलियडुगुचॆक्क जाजि उम्मेत्तकाय रेणुकयनु द्रव्यमु पृक्क तॆल्लमरुवमु वीटिनन्निटिनि मूडुमूडु पलमुलुनु तीसिकॊनि गन्धोदकमुनन्दु रॆण्डवपाकमुनु चेयवलयुनु.

ఆంధ్రతాత్పర్యసహితము. 255

తాడిశపత్రి తేజపత్రి వట్టివేళ్లు తుంగముస్తెలు ముత్తువపులగము వీటినన్నిటిని వేఱువేఱుగా నిరువదియైదు పలములచొప్పునతీసికొని కోష్ఠు పండ్రెండున్నరపలములును నీరు ఒక ప్రస్థమును వీనినన్నిటిని కలిపి సగభాగము మిగిలియుండునట్లు కాచి గంధోదకమును చందనోదకమును కలిపి మూడవమాఱు పాకమును చేయవలయును. దీనియందు కల్కము కేసరి కోష్ఠు లవంగపుపట్ట మ్రానిపసపు నాగకేసరములు చందనము కస్తూరి లవంగములు అగరు కంకోలము జాపత్రి గుమ్ముడుచెక్క ఏలకలు వీటినన్నిటిని వేరువేరుగా నాల్గునాలుగు పలములును కస్తూరి ఎనిమిదిపలములును, కర్పూరము ఒక చిన్న రపలమును చేకొని వేధార్థమై కర్పూరమును కస్తూరిని తగినట్లు చేర్చవలయును. ఇది మహాప్రసారిణీ తైలము మహారాజులనుభవింపఁదగినది. అత్యుత్తమమగు బలమునిచ్చెడిది. ప్రసారిణీగుణములను వహించునట్టిది. ఈతైలసేవనమునందు శుక్తివిధిచేత సిద్ధము చేయఁబడిన మండము పదహారుపలములును అయిదాఢకముల గంజయును నాలుగుపలముల బెల్లమును 16 పలముల నామ్లమును ముల్లంగిరసము అయిదైదు పలములును శుద్ధిచేసిన అల్లము 16 పలములును పిప్పళ్లు జీలకఱ్ఱ సైంధవలవణము పసుపు మిరియములు ఇవియన్నియును రెండురెండు పలములును తీసికొనవలయును. నేతితోను ఊరినపాత్రలో ఎనిమిదిదినములు ఉంచినయెడల నిదిశుక్తమగును. దించి సేవింపఁబోవునప్పుడు లవంగపుపట్ట ఏలకులు తేజపత్రి నాగ కేసరములు వీటిని వేఱువేఱుగా ముక్కాలుపలము చేర్చవలయును. పంచపల్లవముల కషాయములో గంధకమును శోధించి సంస్కరింపవలయును. ఈసంస్కారమును ఎక్కువగా నిందు చేయవలయును.

మామిడి, నేరేడు వెలగ మాచికాయపత్రి మారేడుపత్రి ఈయైదుపత్రములను గంధకపుష్కరలయందు పంచపల్లవములని చెప్పఁబడును. గంధకచోరము ఆవుపేడరసముతోటిగాని చింతపండు పులుసుతోటిగాని ఇవినొకానియెడల మట్టినీళ్లతోగానినఖమును కాచవలయును. పిమ్మట మఱిటినీ గడిగి వేచవలయును. పిమ్మట దానినిపొడిచేసి ఉపయోగించవలయును. ఈరీతిగా గాని బెల్లము, కరక్కాయలు వేసిచేసిన కషాయముతోగాని నఖమును శుద్ధి చేయవలయును. ఈరీతిగాచేసిన సిద్ధియగును. కొంచెమైనను సందియములేదు.

మహారాజప్రసారిణీ తైలము.

శ్లో. గోమూత్రేచాలుబుషకే పక్త్వా పంచదలోదకే. 257. పునః సురభితోయేన బాష్పస్వేదేన స్వేదయేత్, గంధోగ్రా శుధ్యతే హ్యేవం రజనీచ విశేషతః. 258. ముస్తకంతు మనాక్ క్షుణ్ణం కాంజికే త్రిదినోషితం, పంచపల్లవపానీయస్విన్నమాతపశోషితం. 259. గుడాంబునా సిచ్యమానం భర్జయే చ్చూర్ణయే త్తతః, అజశోభాంజన

२५६ चक्रदत्त—२२. वातव्याध्यधिकारमु।

जलै राभावये च्छेति शुध्यति। २६०।

काञ्चीके क्वथितं शैलं भृष्ट्वावधाय गुडाम्बुना, सिञ्चे देवं पुनः पुष्पै र्विविधै रधिवासयेत्। २६१।

यथालाभ मपामार्ग स्नुह्यादि क्षारलेपितं, भस्मस्वेदेन संस्वेद्य पूति निर्लोमतां नयेत्। २६२।

डोलापाक्यं पचे त्पश्चा त्पञ्चपल्लववारिणि, खलः साधु मिवोत्पद्य ततो निःस्नेहतां नयेत्। २६३।

अजशोभाञ्जनजलै राभावये च्चपुनः पुनः, शिग्रुमूलेच केतक्याः पुष्पपत्रपुटीचतं। २६४।

पचे देनं विशुद्ध स्सन् मृगनाभिसमो भवेत्, तुरुष्कं मधुना भाव्यं काश्मीरं चापि सर्पिषा। २६५।

रुधिरेणायसं प्राज्ञो गोमूत्रै र्ग्रन्थिपर्णकम्, मधूदकेन मधुकीं पत्रकं तण्डुलाम्बुना। २६६।

ईषत्तूरानुगन्धा तु दग्धा याति न भस्मतां, पीता केतकगन्धा च लघुस्निग्धा मृगोत्तमा। २६७।

पक्वा त्कर्पूरतः प्राहु रपक्वं गुणवत्तरं, तत्रापि स्याद्यदि क्षुद्रं स्फटिकाभं तदुत्तमम्। २६८।

पक्वं च सदलंस्निग्धं हरितद्युति चोत्तमं, भङ्गे मनागपि नचे न्निपतन्ति ततः कणाः। २६९।

मृगशृङ्गोपमं कुष्ठं चन्दनं रक्तपीतकं, काचतुण्डाकृतिः स्निग्धो गुरु श्चैवोत्तमो गुरुः। २७०।

स्निग्धाल्पकेशरं त्वस्रं शालिजो वृत्तमांसलः, मुरा पीता वरा प्रोक्ता मांसी पिङ्गजटाकृतिः। २७१।

रेणुकामुद्गसंस्थाना शस्ता मानूपजं घनम्, जातीफलं सशब्दं च स्निग्धं गुरु च शस्यते। २७२।

एलासूक्ष्मफलाश्रेष्ठा प्रियङ्गुः श्यामपाण्डुरा, नख मश्वखुरं हस्तिकर्णं चैवात्र शस्यते। २७३।

एतेषां चापरेषां च नवता प्रबलो गुणः।


गोमूत्रमु लज्जावन्तिक सायमु पञ्चपल्लवमुलकषायमु वीटितोपक्वमु चेसि गोमूत्रमुतोऩु अविरितोऩु पचनमु चेसिन यॆडल वसयुनु पसुपुनु शुद्धमुलगुचुन्नवि। मॊदट तुङ्गेमुशैलचूर्णमुनु गञ्जिला मूఁडुदिनमुलु नाञ्चि पॆट्टुकॊनवलयुनु। तरुवात पञ्चपल्लवकषायमुन स्वेदनमॊनर्चि ऎण्डलो नॆण्डिम्पवलयुनु। तरुवात बॆल्लपुनीळ्लनु दानिपैनि चल्लि वेयिञ्चि चूर्णमुनु चेसि पॆट्टुकॊनवलयुनु। ईचूर्णमुनु मेकमांसपु रसमुनु मुनगवेळ्ल कषायमु...

ఆంధ్ర తాత్పర్యసహితము. — 257

తో భావన చేసినయెడల శుద్ధమగును. గంజిలో శుద్ధిచేయబడిన శిలాజిత్తుతోను వేచిన కరక్కాయ, బెల్లపుపానకముతో కలిపి చల్లవలయును. పిమ్మట ననేకవిధములగు పుష్పములతో వాసన కట్టవలయును. ఆవిరివలన చెమటను పుట్టించి దుర్గంధమును తొలగింపవలయును. మేకమాంసపు రసమునందును మునగరసమునందును మాటి మాటికి భావన చేయవలయును. మునగవ్రేళ్లతోను కేతకీదళసఃపుటములతోను, చక్కగా పక్వము చేయవలయును. ఇట్లుచేసినయెడల శుద్ధమై కస్తూరితో సమానమైనది యగును. శిలాజిత్తును తేనెలో భావన చేయవలయును. కేసరిని ఘృతములో భావన చేయవలయును. లోహములను రక్తముతోటి భావన చేయవలయును, కచోరమును గోమూత్రముతోను సదాపను మధూదకము తోను భావన చేయవలయును. బియ్యపుకడుగుతో తేజపత్రిని భావన చేయవలయును. కొంచెమంత త్యాగపదార్థముతో కలసిన సదాపను తెగులఁ బెట్టినయెడల బూడిదెగాఁజాలదు. పచ్చనిదియును మొగలీఱేకలతో సమానముగా పరిమళించు నదియును కొంచెమంత చిక్కనిదియు నగునది యత్యుత్తమమైనది. వండినకర్పూరముకంటెను పచ్చకర్పూరము మిక్కిలి గుణమును కలిగించును. దానియందు కూడ నుక్షుద్రముగాక స్ఫటికమువలె తెల్లనైనది యత్యంతముత్తమము. మఱియును దళములు దళములుగా పక్వమై నునుపు తేలి పచ్చని రంగుగల కర్పూరము నుత్తమమైనది యగును. విడిపోయినప్పటికిని కణములు పడనిది మిక్కిలిశ్రేష్ఠము. లేడికొమ్ములవలె కొమ్ములుగానుండు కోష్ఠు ఉత్తమమైనది, ఎఱుపుపచ్చగలిగిన చందనము శ్రేష్ఠమైనది. కాకిముక్కువలె స్నిగ్ధమై బరువుగా నున్న యగురుత్తమమైనది. చిక్కగా నుండి కొద్దిపాటి కింజల్కములు గల కేసరి యుత్తమమైనది. గుండ్రముగను లావుగనుండు బియ్య ముత్తమము. పచ్చనిమరువము శ్రేష్ఠమైనది. జటామాంసి పచ్చనై జడవలె వెనవేసికొనినది యుత్తమము. పెసరగింజలవలె పలుకులు గానుండిన రేణుకయను ద్రవ్యము శ్రేష్ఠము. నీటిపట్టుల మొల చెడి తుంగముస్త శ్రేష్ఠము. మోగునదియును నున్ననైనదియు నగు జాజికాయ శ్రేష్ఠము. చిన్నగింజలుగల యేలకులు శ్రేష్ఠములు. నల్లగను పచ్చగనుండు కొష్టులు శ్రేష్ఠములు. రెండు తెలగులగు నఖమను ద్రవ్యములును గుజ్జుపుగిటులవలె నుండి నవియును ఏనుగు చెవివలె నుండునవియును శ్రేష్ఠములు. ఈపైనిచెప్పఁబడిన వస్తువులలోగాని యితరవస్తువులలోగాని నవత్వము (అనఁగా క్రొత్తందనము) మిక్కిలియైన గుణకరము అగుచున్నది.


మహాసుగంధితైల లక్ష్మీవిలాసతైలము.

శ్లో. జింగీ చోరక దేవదారుసరలం వ్యాఘ్రీవచాచోలక, త్వక్పత్ర స్పృహగంధపత్రకశఠీ పథ్యాక్షధాత్రీఘనైః, ఏతైః శోధితసంస్కృతైః పలయుగే త్యాఖ్యాతయా సంఖ్యయా, తైలప్రస్థ మవస్థితైః స్థిరమితి కల్కైః పచే ద్ధాంధికమ్. 274. మాంసీమురాదమనచంపక సుందరీత్వక్, గ్రంథ్యంబురుఙ్మరువకైః ద్విపలై స్సపుష్కైః శ్రీవాసకుందురున

33