भारतकोश
संग्रह पर लौटें

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

482 चक्रदत्त—५६. मुखरोगाधिकारमु.

कण्ठरोगचिकित्सा.

श्लो. क्षारसिद्धेषु मुद्गेषु यूषा श्चाप्यशने हिताः. 58.
तुण्डीकेर्यर्बुदे कूर्मे सङ्घाते तालुपुप्पुटे, एषएव विधिः कार्यो विशेषश्शस्त्रकर्मणि. 59.
तालुपाकेतु कर्तव्यं विधानं पित्तनाशनं, स्नेहस्वेदौ तालुशोषे विधिश्चानिल नाशनः. 60.
साध्यानां रोहिणीनान्तु हितं शोणित मोक्षणम्, छर्दनं धूमपानञ्च गण्डूषो नस्यकर्मच. 61.
वातोत्थां हृत रक्ते लवणैः प्रतिसारयेत्, सुखोष्णां स्नैहिकीं बला न्धारयेच्चाप्यभीक्ष्णशः. 62.
पतङ्ग शर्कराक्षौद्रैः पैत्तिकीम्प्रतिसारयेत्, श्वेताविडङ्गदन्तीषु सिद्धन्तैलं ससैन्धवं. 63.
नस्यकर्मणि दातव्यङ्कबलञ्चकफोच्छ्रये, पित्तव त्साधये द्वैद्यो रोहिणीं रक्तसम्भवाम्. 64.
विस्राव्य कण्ठ शालूकं साधये त्तुण्डीकेरिवत्, एककालयवान्नञ्च भुञ्जीतस्निग्धमल्पशः. 65.
उपजिह्वीकवच्चापि साधये दधिजिह्विकां, उन्नाम्योज्जिह्वमाकृष्य बडिशेनाथ जिह्विकं. 66.
छेदयेन्मण्डलाग्रेण तीक्ष्णोष्णैररणादिभिः, एक बृन्दन्तु विस्राव्यविधिं शोधन माचरेत्. 67.
शिलायुश्चापियोव्याधि स्तञ्च शस्त्रेण साधयेत्, अमर्मस्थंसुपक्वञ्च शोधये द्गलविद्रधिं. 68.
कण्ठरोगेष्वसृक्च्योतस्स्निग्धै र्नस्यादिकर्मच, क्वाथपातं तु दार््वीत्वङ्निम्बतार्क्ष्य कलिङ्ग Narc... / कलिङ्गदं/कलिङ्गजो? कलिङ्गजा (కలింగజం). ६९.
हरीतकी कषायोवा पेयो माक्षिकसंयुक्तः, कटुकातिविषा दारुपाठामुस्तकलिङ्गकाः, गोमूत्रक्वथिताः पेयाः कण्ठरोगविनाशनाः.

तुण्डीकमु अर्बुदमु कूर्ममु सङ्घातमु तालुपुप्पुटमु अनुरोगमुलयन्दु क्षारपदार्थमुलतो सिद्धमु चेसिन पेसरपप्पु गञ्जिनीआहारमुगा पेट्टुटमञ्चिदि. ईरोगमुलन्निटिकिनि इय्यदियेविधानमु कानिशस्त्रकर्म मुनन्दु आधिक्यमु गलदु. तालुपाकरोगमुनकु पित्तनाशक चिकित्सनु चेयवलयुनु. तालुशोषमुनकु स्नेहमुनु स्वेदमुनु इप्पिम्पवलयुनु. वातनाशकविधुलनु आचरिम्पवलयुनु. रोहिणीयनु रोगमुनन्दु नेत्तुरु वेडलिञ्चुट मञ्चिदि. छर्दि धूमपानमु

ఆంధ్ర తాత్పర్యసహితము. 483

నస్యకర్మ ఈవిధులను చేయవలయును. వాతమువలననగు రోహిణీరోగమునకు నెత్తురును వెడలించి ఉప్పునూరి కట్టవలయును. మాటిమాటికి వెచ్చవెచ్చని తైలముతో కాచవలయును. పిత్తోత్పన్నమగు రోహిణీ రోగమునకు తేనెనైనను కండచక్కెర తేనె వీటిపట్టుహితకరము. ద్రాక్షపరూషకము వీటికషాయమును పుక్కిటనుంచి కొనుటయుత్తమము. కఫోత్పన్నములగు రోహిణులకు బూజు కటుకరోహిణి నూరిపట్టును వేయవలయును. తెల్లసంభాలు మారేడుచెక్క దంతిచెట్టు వీటి వేళ్లతో సిద్ధముచేసిన తైలమునందు సైంధవలవణమునుకలిపి కఫోత్పన్నములగు రోహిణులకు నస్యవిధిగానుపయోగించిన దూరములగును. రుధిరోత్పన్న రోహిణులకు పిత్తపువాటివలెనేచికిత్స చేయవలయును. కంఠశాలూక రోహిణులను రక్తమును స్రవింపఁజేసి తుండికేరికివలెనే చికిత్సచేయవలయును. యవభోజనమును ఒకపూట భుజింపవలయును. గురుభోజనమును కొలదిగా తీసికొనవలయును. అధిజిహ్వకారోగమును ఉపజిహ్వికలకువలెనే లాగి బడిశమను శస్త్రముచేత ఛేదించి తీక్ష్ణములగు పదార్థములను రుద్దవలయును. ఏకబృందమనుగళరోగమును రక్తమును స్రవింపఁజేసి శోధింపవలయును. శిలాయువను పేరుగల కంఠరోగమును శస్త్రముతో ఛేదించి కట్టుగట్టవలయును. మర్మస్థలములందుండక చక్కగాపక్వమైన గలవిద్రధిని కోసి వేయవలయును. కంఠరోగమునకు రక్తమును స్రవింపఁజేయుటయును నస్యవిధుల ను చేయుటయును మ్రానిపసపు లవంగపుపట్ట వేపకాయ కొడిసెపాలవిత్తులు కరక్కాయవీతికషాయములో తేనెకలిపికొని త్రాగుటయును శ్రేష్ఠము. కటుకరోహిణి అతివస మ్రానిపసపు అగరుశొంతి తుంగముస్తేలు కొడిసెపాలవిత్తులు వీటిని ఆవుపంచితముతో కషాయముఁజేసి త్రాగిన కంఠరోగములు పూర్తిగా నశించును.

కాలక చూర్ణము.

శ్లో. గుడధూమో యవక్షారః పాతావ్యోషాంరసాంజనం. 71.
తేజోహ్వాత్రీఫలాలోహం చిత్రకశ్చిత్ర చూర్ణితం, సక్షౌద్రం ధారయే దే
తద్గలరోగవినాశనం. 82. కాలకన్నామ తచ్చూర్ణం దంతజిహ్వాస్య
రోగనుత్, పిప్పలీపిప్పలీమూలచవ్యచిత్రక నాగ రైః, సర్జికాక్షారతుల్యాం
శైశ్చూర్ణోయం గళరోగనుత్.

ఇంటిలోనిబూజుయవక్షారము అగరు శొంతి శొంతి మిరియములు పిప్పళ్లురసాంజనము తేజోవంతి తాడియసిరికలుకరక కాయలు మందూరము చిత్ర మూలము వీటినిచూర్ణముచేసి తేనెతో కలిపి నోటికిరాచికొనిన ముఖరోగములన్నియు నశించును. ఇయ్యది అన్ని గళరోగములను పూర్తిగా పోగొట్టును. ఈకాలకమనుచూర్ణము పండ్లు నాలుక నోరు మొదలగు వానికి గలుగు ; జబ్బులను పోగొట్టును. పిప్పళ్లు మోడి చవ్యము

४८४ चक्रदत्त — ५६. मुखरोगाधिकारमु.

चित्रमूलमु शोंठि सर्जिकाक्षारमु वीटिनि समानभागमुलुगा चेर्चि चूर्णमुचेसि सेविंचिन गलरोगमुलु नशिंचिपोवुनु.


पीतकचूर्णमु

श्लो. मनश्शिलां यवक्षारो हरिताळं ससैन्धवं । ७४ ।
दार्वीत्वक्चेति तच्चूर्णं माक्षिकेन समायुरतं, मूर्च्छितं घृ-
तमण्डेन कण्ठरोगेषु धारयेत् । ७५ । मुखरोगेषु च श्रेष्ठं पीत-
कं नाम कीर्तितं ।

टीका:
मणिशिल यवक्षारमु सैन्धवलवणमु हरिदलमु म्रानिपसपु लवंगपुपट्ट वीटिनिचूर्णमु चेसि अंदुलो तेनेकलिपि पिम्मट घृतमंडमुलौ भावनचेसि ईचूर्णमुनु मुखमुनंदु धरिंचिन (नोटिलो नुंचिकोनिन) मुखरोगमु लन्निटिनि पोगोट्टुनु.


क्षारगुटिका

श्लो. यवाग्रजं तेजवतीं सपाठां रसांजनं दारुनिशां
सकृष्णां । ७६ । क्षौद्रेण कुर्याद्गुडिकांमुखेन तांधारये त्सर्वगळा-
मयेषु, दशमूलं पिबेदुष्णं यूषं मूलकुलुत्थयोः । ७७ ।
क्षीरेक्षुरसगोमूत्र दधि मस्त्वम्लकांजिकैः, विदध्या त्कबलांस्यै-
त्र्यदोषं तैलंघृतैरपि । ७८ । पंचकोलकतालीसपत्रैलामरिचत्वचः,
पलाशमुष्ककक्षार यवक्षाराश्च चूर्णिताः । ७९ । गुडेपुराणे
क्वथिते द्विगुणेगुडिकाः कृताः, कर्कन्धु मात्रास्सप्ताहं स्थितामु-
ष्ककभस्मनि, कण्ठरोगेषु सर्वेषुधार्यास्स्युरमृतोपमाः ।

टीका:
यवक्षारमु तेजोवंति अगरुशोंठि रसांजनमु म्रानिपसपु पिप्पळ्लु वीटि चूर्णमुनु तेनेलो कलिपि मात्रलनु कट्टि पुक्किटनुंचिकोनिन गळरोगमु लन्नियुनु नशिंचुनु. दशमूलमुलकषायमुलनु वेडिगा त्रागवलयुनु. लेनिचो मुल्लगि उलवलु वीटितो सिद्धमुचेयఁबडिन यूषमुनैननु पालु चेఱुकुरसमु गोमूत्रमु गंजि वीटिनि गानि पुक्किटन बेट्टुकोनवलयुनु. दोषानुसारमुगा नेतिनि गानि तैलमुनु गानि धरिंचिन कंठरोगमुलु नशिंचुनु. पिप्पळ्लु मोडिशोंठि चव्यमु चित्रमूलमु ताडिशपत्री लवंगमुलु एलकुलु मिरियमुलु लवंगपुपट्ट मोदुगक्षारमु पाटली वृक्षपुक्षारमु यवक्षारमु वीटिनि चूर्णमुचेसि रेंडु

ఆంధ్ర తాత్పర్యసహితము. 485

రెట్ల బెల్లపు కషాయముతో రేగుపండంత మాత్రలనుగాచేసి ఏదురోజులు పాటల వృక్షపు బూడిదలోనుంచి సేవించిన సంపూర్ణముగా కంఠరోగములను పోగొట్టును.

ముఖరోగమునకు ఇతరము లగు చికిత్సలు.

శ్లో. మూత్రస్విన్నాం శివాంతుల్యాం మధురీకుష్ఠతాళిశైః. 81.
అభ్యస్య ముఖరోగాంస్తు జయేద్విరసతామపి, వాతాత్సర్వసరం చూర్ణై
ర్లవణైః ప్రతిసారయేత్. 82. తైలం వాతహరైస్సిద్ధం హితం కబళన
స్యయోః, పిత్తాత్మకే సర్వరసే శుద్ధకాయస్య దేహినః. 83. సర్వపిత
హరః కార్యః విధి ర్మధురశీతలః, ప్రతిసారణ గండూషా స్థూమం సంశో
ధనానిచ. 84. కఫాత్మకే సర్వసరేక్రమం కుర్యాత్కఫాపహం, ముఖ
పాకే శిరోవేధః శిరఃకాయవిరేచనం. 85. కార్యం చ బహుధా నిత్యం
జాతీపత్రస్య చర్వణం, జాతీపత్రామృతాద్రాక్షా యాస దాగ్విఫలత్రికైః.
86. క్వాథః క్షౌద్రయుత శ్శీతో గండూషో ముఖపాకనుత్, కృష్ణాజీరకశు
ష్కేంద్రయవానాం చూర్ణతత్స్నహత్. 87. ముఖపాకే వ్రణక్లేదదౌర్గం
ధ్య ముపశామ్యతి, రసాంజనం లోధ్రమథాభయాచ మనశ్శిలానాగర
గైరికం చ. 88. పాఠాహరిద్రా గజపిప్పలీ చ స్యాద్వారణం క్షౌద్రయుతం
ముఖస్య.

గోమూత్రముతో తడిపి పెట్టిన కరక్కాయలు ఉసిరిక కోష్టు తాడిశపత్రి వీటిని చూర్ణము చేసి భక్షించిన ముఖరోగములును అసహ్యతయును నశించును. వాతము వలన సర్వసరరోగము పుట్టెనేని ఉప్పును రాయవలయును. లేక వాతనాశకములగు నౌషధలచేత తయారుచేసిన తైలమును నస్యవిధిగా నుపయోగించుచు దానినే పుక్కిట నుంచికొనవలయును. పిత్తపు సర్వ సరములకు విరేచనముతో శరీరమును నిర్మలము చేసి బాగుగా చల్లని తియ్యని పిత్తనాశక విధుల నొనర్పవలయును. కఫోత్పన్నములగు వాని యందు ప్రతిసారణము పుక్కిలింత ధూమపానము సంశోధనము నగువీని నన్నిటిని చేయవలయును. ముఖపాక రోగమునందు నాడీవేధనయును శిరోవిరేచనమును చేయవలయును. ప్రతిదినమును జాతిపత్రిని తినుట మంచిది. జాతిపత్రి తిప్పతీగె ద్రాక్ష తిటకసింద మానిపసపు త్రిఫలములు వీటికషాయమునందుతేనెను వైచికొని చల్లార్చి పుక్కిటనుంచి కొనిన ముఖరోగములు నశించును. నల్లజీలకఱ్ఱ కోష్టు కొడిసెపాలవిత్తులు వీటి చూర్ణమును మూడురోజులు పుక్కిట నుంచికొనిన ముఖపాకము దుర్గంధము గాయములక్లేదము

486 चक्रदत्त — ౫౬. मुखरोगाधिकारमु.

मुन्नगुनवियन्नियुचु नशंचुनु. रसांजनमु लॊद्दुगपूवु करक्काय मणिशिल शोंठि ऎఱ्ఱमट्टि अगरुशोंठि पसपु एनुगु पिप्पळ्लु वीटि चूर्णमु तेनेतोఁगलिपि पुक्किट नुंचिकॊनिन हितकर मगुनु.


❧ पटोलादि कषायमु. ❧

श्लो. पटोल निंबजंब्वार्म्रमालतीनवपल्लवाः। 89. पंचपल्लवजैःश्रेष्ठः कषायो मुखधावने, पंचवल्ककषायोवा त्रिफ़लाक्वाथ एव वा. 90. मुखपाकेषुसक्षौद्रः प्रयो ज्योमुखधावने, स्वरसः क्वथितोदार्व्या घनीभूतो रसक्रिया. 91. सक्षौद्रा मुखरोगासृग्दोषनाडीव्रणापहा, स पृच्छदोशीरपटोल मुस्त हरीतकी तिक्तकरोहिणीभिः. 92. यष्ट्याह्वराजद्रुम चंदनैश्च क्वाथं पिबेत्पाक हरं मुखस्य, पटोलशुंठी त्रिफलाविशाला त्रायंती तिक्ता द्विनिशामृतांनां, पीतः कषायो मधुनानिहंति मुखे स्थिता श्चास्य गदा न्स शेषान्. 94. क्वथित त्रीफलापाराम्यद्वीकाजाति पल्लवाः, निषेव्या भक्षणीय्वावा त्रिफ़लामुखपाकहा. 95. तिलानीलोत्पलं सर्पिश्शर्कराक्षीरमेवच, सक्षौद्रो दग्धवक्त्रस्य गंडूषोदाहपाकनुत्. 96. तैलेन कांजिके नाथगंडूषश्चूर्ण दाहहा, शुनकुष्पै लाधान्यक्यष्टी मध्येलवालुकाक बळः, वदनेतिपूतिगंधं हरति सुरालशुनगं धंच. 94.


चेदुसॊर्ल वेपवित्तुलु नेरेडुपंड्लु मामिडिचिमुलु मालतीचिगुलुनुगानि पंचपल्लवमुलनु गानि तॆच्चि कषायमुनु पॆट्टि मुखमुनु कडिगिकॊनुटु श्रेष्ठमु. पंचवल्क्यमुल कषायमुनंदुगानि त्रिफ़लमुल कषायमुनंदुगानि तेनेनु कलिपि मुखपाकरोगमुनक मुखमुनु कडुगुट मंचिदि. म्रानिपसपु कषायमुनु पॆट्टि गट्टिपडिन पिम्मट तेने गलिपिकॊनि मुखमुनं दुंचिकॊनिनचो मुखरोगमुलु रक्तपुदोषमुलु नाडीव्रणमुलुनु नशंचुनु. मुय्याकुपॊन्न वट्टिवेर्लु चेदुपोर्ल तुंगमुस्तॆलु करककायलु नेलवेमु कटुकरोहिणी यष्टिमधुकमु चंदनमु वीटिकषायमुलो तेनेनु कलिपि त्रागिन मुखरोगमुलु नशंचुनु. चेदुपॊर्ल शोंठि त्रिफ़लमुलु कॊडिसिपालवित्तुलु त्रायमाणमु कटुकरोहिणी पसपु म्रानिपसपु तिप्पतीगे वीटिनि कषायमुचेसि तेनेनु कलिपि त्रागिन मुखसंबंधमु लगु रोगमु लन्नियुनु तॊलगिपो

ఆంధ్ర తాత్పర్యసహితము. 487

వును. త్రిఫలములు అగరుశొంతి ద్రాక్ష జాపత్రి వీటికషాయమునుగాని త్రిఫలములను గాని సేవించినయెడల ముఖపాకరోగములు తొలగిపోవును. తిలలు నల్లగల్వలు నేయి కలకండ పాలు వీటిలో తేనెను కలిపికొని పుక్కిట నుంచికొనినచో, దగ్ధముఖపు ముఖపాకరోగముగూడ తొలగిపోవును. తైలముచేతగాని గంజితోగాని పుక్కిట నుంచికొనిన ముఖదాహము నశించును. తుంగముస్తెలు కోష్టు విలకులు ధనియములు ముల్లంగి తేనె ఏలువ వీటిని ముద్దగా చేసి నోట నుంచికొనిన దుర్గంధము కల్లువలన ఉల్లిగడ్డలవలన గలిగెడి కంపునైనను నశింపఁజేయును.

—• మహాసహచర తైలము. •—

శ్లో. తులాంతథా నీలకురంటకస్య ద్రోణేంభసఃసంశ్రపయేద్యథావత్,
పూత్వా చతుర్భాగరసేతుతైలం పచేచ్ఛనై రర్ధపలప్రయుక్తైః. 98.
కల్కై రనంతాఖదిరారిమేదజంబ్వామ్ర యష్టీమధుకోత్పలానాం,
తత్తైలమాశ్వేవ ధృతం ముఖేన స్థైర్యం ద్విజానాం విదధాతి సద్యః. 99.

నల్లగోరింటను నూరుపలములను తెచ్చి ద్రోణపు నీటిలో వైచి పక్వముఁ జేయవలయును. నాలుగవపాలు బాకీ యుండునప్పుడు క్రమముచొప్పున తైలమును కలిపి సన్నని మంటపైని పక్వము చేయవలయును. దానిలో తిప్పతీగె కాచు దుర్గంధముగల ఖదిరము నేరేడు ఉసిరిక యష్టిమధుకము కలువ వీటి నన్నిటిని అరపలము చొప్పున వైచి కల్కమును చేసి ఉడుకుచున్న ఆ తైలములో పోయవలయును. పిమ్మట దించి ఈ తైలమును పుక్కిట నుంచికొనిన పండ్లు కదలుటను పోగొట్టును.

—• చంద్రతైలము. •—

శ్లో. అరిమేదత్వక్ఫలశత మభినవమాహృత్య ఖండశః కృత్వా,
తోయాఢకైశ్చతుర్భిః నిష్క్వాథ్య చతుర్థశేషేణ. 100.
తేనక్వాథేన మతిమాం స్తైలస్యార్థాఢకం విపచేత్,
కల్కై రక్షసమాంశై ర్మజ్జిష్ఠా లోధ్రమధుకానాం. 101.
అరిమేదఖదిరకట్ఫలలాక్షాన్యగ్రోథముస్త సూక్ష్మైలానాం,
కర్పూరాగురు పద్మకలవంగ కంకోలజాతీ ఫలానాం. 102.
పతంగగైరిక వరాంగకుసుమ ధాతకీనాం చ,
సిద్ధంభిషగ్వి దధ్యాదిదం ముఖోత్థేషు రోగేషు. 103.
పరిశీర్ణ దంత విద్రధితైశిర శీతాద దంతహర్షేషు,
క్రిమిదంత దారణ చలిత ప్రదుష్టమాంసావశీర్ణేషు,
ముఖదౌర్గంధ్యే కార్యం ప్రాగుక్తే ష్వామయేషుతైల మిదమ్. 104.

488 చక్రదత్త—౫౬. ముఖరోగాధికారము.

దుర్గంధముగల చంద్రచెక్కను నూరుపలములు తెచ్చి ముక్కలు చేసి ఒక ద్రోణపు నీటితో కషాయమును కాచి నాలుగవపాలు వీసము మిగిలియుండగా ముప్పదిరెండుపలముల తైలమును కలిపి సన్నని సెగను పక్వము చేయవలయును. మంజిష్ఠము యష్టిమధుకము దుర్గంధపుచంద్రచెక్కను కాయఫలము లక్క మట్టివేళ్లు తుంగముస్తెలు చిన్నయేలకులు కర్పూరము అగురు పద్మాక్షము లవంగము కంకోలము జాపత్రి త్రిఫలములు పతంగము ఎఱ్ఱమట్టి లవంగపుపట్ట ఉసిరిక కాయలు వీటిని కాలుకాలుపల చొప్పున తీసికొని వచ్చి కల్కమును చేసి పైతైలము మరుగుచుండగా నందు వేయవలయును. ఇయ్యది అన్నివిధములగు దంతరోగములను పోగొట్టును. పరిశీరము దంతవిద్రధి మంచుకు పండ్లు పట్టికొనిపోవుట దంతహర్షము పుష్పిపన్ను దారణము పండ్లకదలిక దుర్మాంసము పెరుగుట మాంసము తినిపోవుట ముఖదౌర్గంధ్యము మున్నగు రోగములలో దీనిని వాడుట శ్రేష్ఠము.

లాక్షాదితైలము.

శ్లో. తైలం లాక్షారసం క్షీరం ఘృతప్రస్థం సమం పచేత్ . 165.
చతుర్గుణేరిమక్వాథే ద్రవ్యైశ్చపలసంమితైః, లోధ్రకట్ఫలమంజిష్ఠాపద్మకేసరపద్మకైః. 106.
చందనోత్పలయష్ట్యాహ్వైస్తైలంగండూషధారణం, దాలనందంతచాలంచ హనుమోక్షం కపాలికాం. 107.
శీతాదం పూతివక్త్రంచ హ్యరుచిం విరసాస్యతాం, హన్యా దాస్యగతా నేతాన్ కుర్యాద్దంతా నపి స్థిరాన్. 108.

తైలము లాక్షారసము పాలు వీటిని ప్రత్యేకముగా సేరు చొప్పున తెచ్చి ఇంతకు నాలుగు రెట్లు చంద్రకషాయమునందు పక్వమునుచేయవలయును. లొద్దగ కట్ఫలము మంజిష్ఠము కమలకింజల్కములు కేసరి పద్మాక్షము చందనము కమలము యష్టిమధుకము వీటి నొక్కొక్కపలము చొప్పునచేర్చి కషాయమునుచేసి పైదానియందు కలపవలయును. పిమ్మట నీతైలమును పక్వముచేయవలయును. దీనిని పుక్కిటనుంచుకొనిన దంతచలనము హనుమోక్షము కపాలిక శీతాదము పూతివక్త్రము అరుచి అసహ్యత మున్నగు రోగములు నశించును. పండ్లు గట్టిపడును.

వకుళాది తైలము.

శ్లో. వకుళస్య పలం లోధ్రం వజ్రవల్లీకురంటకం, చతురంగుళ బబ్బోలవాజి కర్ణేరిమాశనం. 109.
ఏషాంకషాయ కల్కాభ్యాం తైలం పక్వంముఖేధృతం, స్థైర్యంకరోతి చలతాందంతానాం ధావనేనచ. 110.

ఆంధ్రతాత్పర్యసహితము. 489

పొగడ చెట్టుబెఱడు లొద్దుగ వజ్రవల్లి నోరింట ఆమ్ల వేతసము వకుళము రేల చెక్క చంద్రసారము అశ్వగంధి వీటిని కల్కమును కషాయమును చేసి అందు తైలమును కలిపి పక్వముచేయవలయును. పిమ్మట ఈ తైలము పుక్కిటనుంచి కొనవలయును. లేనిచో ముఖమును కడిగికొనుటకైన నుపయోగించుకొనవలయును. పండ్లు గట్టిపడును.

సహకారగుటికలు.

శ్లో. ఏలాలతాల వనికాఫల శీతకోష క్కోలద్వికాని ఖదిరస్య కృతే కషాయే, తుల్యాంశకానిదశ భాగమితే నిధాయ ప్రోద్భిన్నకైతకపుటే పుట వద్విధాయ. 111. ప్రాంశతుల్యశశినాభి తదేకసంఘంపిష్ట్వా నవేన సహకారరసేన హస్తౌ, లిప్త్వా యథాభిలషితాం గుడికాంవిదధ్యాత్, స్త్రీపుం సయోర్వదన సౌరభ బంధుభూతాం. 112.

ఏలకులు కస్తూరి నానీఫలము త్రిఫలములు కర్పూరము కోశఫలము కంకోలము వీటిని రెండుకట్లునుగా తెచ్చి అంతకు పదిరెట్లు చంద్రసారము కొనివచ్చి కషాయమునుచేసి ఈయౌషధుల కల్కమును కలిపి మొగలిదొప్పలలో పెట్టి పుటపాకము చేసి యథావిధిగా పక్వము గావింపవలయును. పిమ్మట ఈయౌషధులంత కర్పూరమును కస్తూరిని కలిపి వైద్యుఁడగువాఁడు తనచేతులతో మామిడిరసమును పూసికొని గుళికలను చేయవలయును. ఇవి పుక్కిటనుంచుకొనినచో దుర్గంధమును పోగొట్టి సుగంధమును కలిగించును.

స్వల్పఖదిరవటికా.

శ్లో. ఖదిరస్య తులాంసమ్యగ్జలద్రోణే విపాచయేత్, శేషేఽష్టభా గే తత్రైవ ప్రతివాపం ప్రదాపయేత్. 113. జాతీకర్పూరపూగాని కక్కోలకఫలాని చ, ఇత్యేషా గుడికా కార్యా ముఖ సౌభాగ్యవర్ధినీ. 114. దంతౌష్ఠముఖరోగేశు జిహ్వాతాల్వామయేషు చ.

నూరు పలముల చంద్రచెక్కను ద్రోణపు నీటిలోఁగాచి ఎనిమిదవపాలు నీరు మిగిలియుండునప్పుడు జాజికాయ కర్పూరము పోకచెక్కలు కంకోలము వీటిచూర్ణమునుపోసి పిమ్మట మాత్రలను కట్టియించుకొనవలెను. ఇయ్యుని ముఖమునకు కాంతినిచ్చి ముఖరోగములను దంతరోగములను ఓష్ఠరోగములను జిహ్వారోగములను తాలురోగములను నశింపచేయును.

62

490 चक्रदत्त—५६. मुखरोगाधिकारमु.

బృహత్ఖదిరవటికా (बृहत्खदिरवटिका)

श्लो. गायत्रीसारतुलयोरिमवल्कलानां सार्धं तुलायुगलमम्बुघटैश्चतुर्भिः ।
निष्क्वाथ्य पादमवशिष्टं सुवस्त्रपूतं भूयः पचेदथ शनैरमृदुपावकेन ॥ 115 ॥
तस्मिंश्च नत्यमुपगच्छति चूर्णमेषां श्लक्ष्णं क्षिपेच्च कवलग्रहभागिकानाम् ।
एलामृणालसितचन्दनचन्दनाम्बुश्यामातमालविकसाघनलोहयष्टीः ॥ 116 ॥
लज्जाफलत्रयरसाञ्जनधातकीभश्रीपुष्पगैरिककटंकटकट्फलानाम् ।
पद्माह्वयोध्रवटरोहयवासकानां मांसी निशा सुरभिवल्कलसंयुतानाम् ॥ 117 ॥
कक्कोलजातिफलकोषलवङ्गकानि चूर्णीकृतानि विदधीत पलोन्मितानि ।
शीतेऽवतार्य्य सुमनःसारचतुःपलं च क्षिप्त्वा कलायसदृशीर्वटिकाः प्रकुर्य्यात् ॥ 118 ॥
शुष्का मुखे विनिहिता विनिकारयन्ति रोगांस्तलोष्ठरसनाद्विजतालुजातान् ।
कुर्य्युर्मुखे सुरभितां पटुतां रुचिञ्च स्थैर्य्यं परं दशनगं रसनालघुत्वम् ॥ 119 ॥


[ఆంధ్ర తాత్పర్యము]

చంద్రచెక్కను నూరుపలములు తెచ్చి దుర్గంధపుచంద్రను 150 పలములును తెచ్చి వీటిని నాలుగుద్రోణముల నీళ్లలో వండి నాల్గవపాలు నీళ్లు మిగిలియున్నప్పుడు వాసెనగట్టి సన్నని మంటతో పక్వముచేసి గట్టిపడునప్పుడు ఏలకులు పుష్కరనాళము తెల్లచందనము రక్తచందనము కురువేళ్లు తెల్లతెగడ జాపత్రి మంజిష్ఠము తుంగముస్తెలు మందూరము యష్టిమధుకము లజ్జావంతి త్రిఫలములు రసాంజనము ధాతకీకుసుమము నాగకేసరములు లవంగములు గేరు మ్రానిపసపు కొడిసెపాలవిత్తనములు పద్మాక్షము లోధ్ర మట్టిఇగుళ్లు యవాస జటామాంసిపసపు పొగడచెక్క వీటినన్నిటిని ఒక్కొక్క పిడికిలిచొప్పున తీసికొని పొడిచేసి ఉడికెడి ఆరసములో పోయవలయును. కక్కోలము జాతిఫలము కోషఫలము లవంగము వీటినొక్కొక్కపలముచొప్పున చూర్ణమునునందుకలిపి దింపవలయును. చల్లారినపిమ్మట నాలుగుపలములకర్పూరమునుకలిపి నూగుబోస కాయంత వేసి మాత్రలుచేసి ఎండించి పుక్కిట నుంచికొనవలయును. మెడ పెదవి పండ్లునాలుక దవడలు మున్నగువానియందు పుట్టినరోగము లన్నియును నశించిపోవును. ముఖమునకు పరిమళమును గలిగించును. దంతములను గట్టిపరచును. నాలుకను తేలికగాఁ జేయును.

ఇట్లు చక్రదత్తయందు ముఖరోగాధికార ప్రకరణము ముగిసెను.

౫౬. కర్ణరోగాధికారము.


కర్ణరోగమునందు చేయందగు నుపాయములు.

శ్లో. కపిత్థ మాతులుంగామ్ల శృంగబేర రసై శ్శుభైః, సుఖోష్ణైః పూరయేత్కర్ణం కర్ణశూలోప శాంతయే. 1.

శృంగ బేరం చ మధు చ సైంధవం తైలమేవ చ, కటూష్ణం కర్ణయోర్దేయ మే తద్వావేదనా పహం. 2.

లశునార్ద్రక శిగ్రూణాం సురంగ్యామూలకస్య చ, కదల్యా స్స్వరస శ్శ్రేష్ఠః కదుష్ణః కర్ణపూరణే. 3.

సముద్ర ఫేన చూర్ణేన యుక్త్యా వాప్యవచూర్ణయేత్, ఆర్ద్రకసూర్యావర్తక శోభాంజన మూల మూలక స్వరసాః. 4.

మధు తైల సైంధవ యుతాః పృథగుష్ణాః కర్ణశూల హారాః, శోభాం జనక నిర్యాస స్తిల తైలేన సంయుతః. 5.

వ్యక్తోష్ణః పూరణేకర్ణే కర్ణశూలోపశాంతయే, అష్టానామపి మూత్రాణాం మూత్రేణా న్యతమేన చ. 6.

కోష్ణేన పూరయేత్కర్ణా కర్ణశూలోపశాంతయే, అశ్వత్థపత్ర ఖల్వంవా విధాయ బహు పత్రకమ్. 7.

తైలాక్త మంగారపూర్ణం విదధ్యా చ్ఛ్రవణోపరి, యత్తైలం చ్యవతే తస్మాత్ ఖల్వా దంగరతాపితాత్. 8.

తత్సాంద్రం శ్రవణస్రోత స్సద్యో గృహ్ణాతి వేదనాఁ, అర్కపత్ర పుటే దగ్ధ స్నుహీ పత్ర భవోరసః కదుష్ణం పూరణాదేవ కర్ణశూల నివారణః. 9.


వెలగ మాచికాయ వీటితోనైన గంజి నల్లపురసమును వెచ్చఁజేసి చెవిలో పోసిన చెవిపోటులు మానును. అల్లము తేనె సైంధవలవణము నూనె వీటిని కొంచెము వెచ్చఁజేసి చెవిలో పోసిన చెవిబాధలు తప్పిపోవును. లేనిచో ఉల్లిగడ్డ అల్లము మునగ ఆకు సురంగి ముల్లంగి అరటి వీటిరసమును వెచ్చజేసి యైనను పోయవలయును.

సముద్రఫేనపు పొడిని పోసినను పోటులు తగ్గును. అల్లము నీలి గుంటకలగరాకు మునగచెక్క వీటిరసముతో తేనెను సైంధవలవణమును కలిసి చెవికి పోసిన కర్ణశూల హరించును. మునగబంకను నువ్వుల నూనెలో వెచ్చఁజేసి చెవిలో పోసిన కర్ణశూల నశించును. గోమూత్రము మున్నగు నష్టమూత్రములలోను ఏదైనా నొకదానిచేత మూత్ర

४९२ चक्रदत्त—५६. कर्णरोगाधिकारमु.

मुनु वेच्चఁजेसि चॆविलॊఁबोसिन कर्णशूललु तॊलఁगिचनुनु. लेनिचो राविआकुलनु बॊत्तिगाఁबट्टि चमुरुतोఁदडिपिनिप्पुमीद पॆट्टितीसि वानितो काचवलयुनु. जिल्लेडुआकुल दॊन्नेलो पालतो सिद्धमु चेयఁबडिन दॆमिटिकाडलरसमुनु कॊंचॆमु वॆच्चఁजेसि चॆविलोनఁ बोसिनचो कर्णशूललु शांतिंचुनु.


౨౯ दीपिकातैलम् ౨౯

श्लो. महतः पञ्चमूलस्य काण्डान्यष्टाङ्गुलांसि च, क्षौमे- णावेष्ट्य संसिच्य तैलेनादीपयेत्ततः ॥ १० ॥

यत्तैलं च्यवते तेभ्यः सुखोष्णं तत्प्रयोजयेत्, ज्ञेयं तद्दीकिकातैलं सद्यो गृह्णाति वेदनाम् ॥ ११ ॥

एवं कुर्याद्भद्रकाष्ठे कुष्ठे काष्ठे च सारले, मतिमान् दीपिकातैलं कर्णशूलनिवारणम् ॥ १२ ॥

अर्कस्य पत्रं परिणामपीतं आज्येन लिप्तं शिखिनाऽवतप्तम्, आपीड्य तोयं श्रवणे निषिक्तं निहन्ति शूलं बहुवेदनं च ॥ १३ ॥

तीव्रशूलातुरे कर्णे सशब्दे क्लेशवाहिनि, बस्तमूत्रं क्षिपेदुष्णं सैन्धवेनावचूर्णितम् ॥ १४ ॥

वंशावलेखीसंयुक्ते मूत्रे वार्धाविके भिषक्, तैलं पचेत्तेन कर्णं पूरयेत्कर्णशूलिनः ॥ १५ ॥

हिङ्गुतुम्बुरुशुण्ठीभिः साध्यं तैलं तु सार्षपम्, कर्णशूले प्रधानं तु पूरणं हितमुच्यते ॥ १६ ॥


बृहत्पञ्चमूलमुलनु ग्रैकोनि पट्टुबट्टलो चुट्टि नूनेलोमुंचि निप्पुनु मुट्टिंपवलयुनु. अय्यदि मंडुनप्पुडु पडॆडि वेडि वेडि चमुरुनु दीपिकातैलमनि यनॆदरु. इदि कर्णशूललनु पोगॊट्टुनु. ईविधमुगने भद्रकाष्ठमु कोष्ठु सरलपु क्षुपकोष्ठु वीटिनिकूडनु पट्टुगुड्डतो चुट्टि तैलमुलो मुंचि तैलमुनु पिंडि चॆविलोपोसिन चॆविपोटुलु नशिंचुनु. पंडुवाडिन जिल्लेडाकुकु नेयिपूसि निप्पुपैनि काचि चॆविलोपिंडॆरकेनि मिक्किलियुनुगल चॆविपोटुलुनु नशिंचुनु. ऎक्कुवपोटुनु बुंयनुनि ध्वनियुनु गल चॆवियगुनेनि मेक युच्चलो सैंधवलवणमुनु चेर्चि वॆच्चजेसि पोयवलयुनु. तवक्षीरि मेकयुच्चलो सिद्धमु चेसिन तैलमुनु पोसिननु कर्णशूलमुलु हरिंचुनु. मटियु इंगुव धनियालु शोंठि वीटितो तयारू चेयఁबडिन आवनूनेनु चॆविपोटुलकु तप्पक पोयवलयुननि पॆद्दलु पल्कुदुरु.

ఆంధ్ర తాత్పర్యసహితము. 493

—• క్షారతైలము. •—

श्लो. बालमूलकशुंठीनां क्षारो हिङ्गु सनागरं, शतपुष्पा वचा कुष्ठं दारुशिग्रूरसाञ्जनम्. 17.
सौवर्चलं यवक्षारः सर्ज्जिकोद्भिदसैन्धवम्, भूर्ज्जग्रन्थिबिडं मुस्तं मधुशुक्तं चतुर्गुणम्. 18.
मातुलुङ्गरसश्चैव कदल्य्यारसपेववा, तैलमेभिर्विपक्तव्यं कर्णशूलहरंपरम्. 19.
बाधिर्य्यं कर्णनादश्च पूयास्रावश्च दारुणः, पूरणादस्य तैलस्य क्रिमयः कर्णसंश्रिताः 20.
क्षिप्रं विनाशं गच्छन्ति कृष्णात्रेयस्य शासनात्, क्षारतैलमिदं श्रेष्ठं मुखदन्तामयापहम्. 21.
मधुप्रधानं शुक्तं तु मधुशुक्तं तथापरम्, जम्बीरस्य फलरसं पिप्पलीमूलसंयुतम्. 22.
मधुभाण्डे विनिक्षिप्य धान्यराशौ निधापयेत्, मासेन तज्जातरसं मधुशुक्तमुदाहृतम्. 23.
कर्णनाडे कर्णेड्वेडे किटुतैलेन पूरणम्, नादबाधिर्य्ययोः कुर्य्यात्कर्णशूलोक्तमौषधम्. 24.

कुरुवेरु मूलकमु शोंठिवीटीक्षारमु इंगुव तुंगमुस्तेलु सोंपुवसकोष्ठु म्रानिपसुपुनु नग यवक्षारनुसज्जीक्षारमु सौवर्चलवणमु सैंधवलवणमु भुजपत्रपु गडपेलु पृश्निంగును స్తెబు నాగుగెట్లు मधुशुक्तमु मादीफलपुरसमु कदलीरसमु वीटितो तैलमुनु पक्वमुचेसि वाडिन कर्णशूललनु पोగొట్టును. चेविटितनमु चेविदिब्बेद पूयास्रावमु चेविलोबोडिपुरुगुलु ईमोदलगु रोगमुलनु पोसिनमात्रान हरिंचुनु. इय्यदि कृष्णात्रेयमुनिसम्मतमु. ई क्षारतैलमु मुखरोगमुलनु दन्तरोगमुलनु पोగొట్టును. मधुवु (तेने) इंदु प्रधानमैन वस्तुवु गनुक इय्यदि मधुशुक्तमनि यु ननఁबडुनु. निम्भपण्ड्लरसमु देसपण्ड्लरसमु पिप्पळ्लु मोडि वीटि चूर्णमु कलिपि तेने पात्रमुलो पोसि वासेनगट्टि धान्यपु कुण्डलोनुंचवलयुनु. ओक नेलरोजु लिट्टयिन पिम्मत पैकि तीसियुपयोगिंचि कोनवलयुनु. इदियुनु मधुशुक्तमनु रसमनिये चेप्पఁबडुनु. चेविदिब्बेट चेमुडु चेविपोटु मुन्नगु नानियन्दु बाधिर्य रोगमुनकुनु कर्णशूललकुनु चेप्पिन यौषधमुने चेयुटमंचिदि.


—• अपामार्ग क्षारतैलमु. •—

श्लो. अपामार्गक्षारजले तत्कल्कल्क्येन साधितं तिलजम्,
अपहरति कर्णनादं बाधिर्यं चापि पूरणातः. 25.

494 చక్రదత్త—౫౭. కర్ణరోగాధికారము.

ఉత్తరేణు క్షారముతో కలిసిన నీటియందు ఉత్తరేణుకల్కమును కలిపితిల తైలమును కాచిచెవిలొ పోసిన చెవిదిమ్ముచెముడు మొదలగునవి హరించును.


సర్జికాద్యైలము.

శ్లో. సర్జికామూలకం శుష్కం హింగుకృష్ణా మహౌషధం, శతపుష్పాచతై స్తైలం పక్వం శుక్తచతుర్గుణం. 26. ప్రణాదశూలబాధిర్యం స్రావంచాశువ్యపోహతి.

సర్జగసము ఎండిన ముల్లంగి ఇంగువపిప్పళ్లు శొంఠి సోంపు వీటితోతైలమునుకాచవలయును. పక్వమగుచున్న ఆతైలములో నాలుగు రెట్లు గంజికలిపి సిద్ధముచేసి యుపయోగించిన కర్ణ నాదమును కర్ణ శూలయు చెవుడురక్తము చీముకారుట మున్నగునవి నశించును.


దశమూలీ తైలము.

శ్లో. దశమూలీకషాయేణ తైలప్రస్థం విపాచయేత్. 27. ఏతత్తైలం ప్రదేయం వై బాధిర్యే పరమౌషధమ్.

దశమూలముల కషాయమునందును కల్కమునందును తైలమును పోసి పక్వముచేసిచెవిలొ పోసిన చెవిసంబంధములగు రోగములను మాన్పుటకు పరమమగు నౌషధమగును.


బిల్వ తైలము.

శ్లో. ఫలం బిల్వస్యమూత్రేణ పిష్ట్వాతైలంవిపాచయేత్. 28. సాజక్షీరం తద్భిహారేద్బాధిర్యం కర్ణపూరణే, ఏషఏవవిధిః కార్యః ప్రణాదేకర్ణపూరణే. 29. గుడనాగరతోయేన నస్యం స్యాదుభయోరపి, చూర్ణం పంచకషాయాణాంకపిత్థరససంయుతం. 30. కర్ణస్రావే ప్రశంసంతి పూరణం మధునాసహ, మాలతీదల రసమధునాపూరిత మథవా గవాంమూత్రైః. 31. దూరేణపరిత్యజ్య తే శ్రవణయుగంపూతిరోగీణ, హరితాలం సగోమూత్రం పూరణం పూతిక కర్ణజిత్, సర్జత్వక్చూర్ణసంయుక్తః కార్పాసీఫలజోరసః. 32. మధునా సంయుత స్సాధుకర్ణ స్రావే ప్రశస్యతే.

బిల్వఫలమును గోమూత్రముతో నూరి మేకపాలతో కలిపి తైలమును పక్వమును చేయవలయును. దీనిని చెవిలొపోసిన బాధిర్యము నశించును. కర్ణ నాదముమున్న

ఆంధ్రతాత్పర్యసహితము. 495

గువానియందును దీనినే చేయవలయును. బెల్లము శొంతి వీటిరసముతో నస్యవిధినొనర్చుట మంచిది. కర్ణస్రావరోగమునందు పంచకషాయములను వెలగరసముతోను తేనెతోను కలిపి చెవిలోపోయవలయును. జాజిఆకుల రసమును తేనెకలిసికొని గోమూత్రమును కలిపిగాని చెవిలోపోసిన కర్ణసంబంధమగు దుర్గంధము హరిచును. దేవదారు చక్కపొడిని పత్తికాయలరసమును కలిపి తేనెనుచేర్చి కర్ణస్రావమునకై యుపయోగింపవలయును.

❧ జంబ్వామ్రతైలము. ❧

శ్లో. జంబ్వామ్ర పత్రం తరుణం సమాంశం కపిత్థ కార్పాసఫలం చ సార్ద్రం. 33.
తుల్యారసం తం మధునావిమిశ్రం స్రావాపహం సంప్రవదంతి తజ్జ్ఞాః,
ఏతైశ్చపక్వం నింబకరంజతైలం ససార్షపం స్రావహరం ప్రదిష్టం,
పుటపాకవిధిస్విన్న హస్తివిడ్జాతగోండకః రసః సతైలసింధూత్థః కర్ణస్రావహరః పరః. 34.

మామిడి నేరేడు చిగుళ్లను సమభాగములునుగా తెచ్చి వెలగపండు పత్తికాయలు వీటిరసమును కలిపి తేనెనుచేర్చి చెవిలోపోసిన కర్ణస్రావములు నశించును. ఈయౌషధులతో సిద్ధముచేసిన నింబతైలముగాని నెమలిఅడుగు తైలముగాని ఆవనూనెతో కలిపిపోసిన, పెద్దలు కర్ణస్రావములు మానునని చెప్పెదరు. ఏనుగలద్దిని పుటము పెట్టి చక్కగా పండికాల్చి పిమ్మట తీసి దానిరసముతో తైలమును సైంధవలవణమును కలిపి చెవిలోపోసికొనిన కర్ణస్రావములు హరించును.


❧ నాడీశోధనతైలము. ❧

శ్లో. జంబూకస్య తు మాంసేన కటుతైలం విపాచయేత్,
తస్య పూరణమాత్రేణ కర్ణనాడీ ప్రశామ్యతి. 35.
నిశాగంధ పలే పక్వం కటుతైలం పలాష్టకం,
ధుత్తూరపత్రజరసే కర్ణనాడీ జిముత్తమమ్. 36.

గ్రద్దమాంసముతో ఆవనూనెను కాచి చెవిలోపోసినంతనే కర్ణనాడి యుపశమించును. గంధకము పసుపు ఒకపలమును 8 పలముల తైలములో వైచికాచి యుమ్మెత్త రసముపోసి పక్వము చేయవలయును. ఇయ్యది కర్ణనాడీరోగములను జయించును.


❧ స్నేహము స్వేదముమున్నగు నితరములగు నుపాయములు. ❧

శ్లో. అథకర్ణ ప్రతీనాహే స్నేహస్వేదౌ ప్రయోజయేత్,
తతో విరిక్తశిరసః క్రియాంల ప్రాప్తాం సమాచరేత్. 37.
కర్ణపాకస్య భైష

ఆంధ్ర తాత్పర్యసహితము. 497

పోసినచెవిలోనిపురుగులు నశించును. క్రిమికర్ణరోగము నశించుటకు క్రిములంజంపెడి విధు ల నుపయోగింపవలయును. వాకుడుఆకు పొగ వేయుటగాని ఆవనూనెను పోయుటగాని మిక్కిలి మంచిది. పొద్దుతిరుగుడు చెట్టు త్రికటుకములు వీటిరసమును చెవిలో పోసిన తత్క్షణమే క్రిములుపడిపోవును. నీలిరసములో సైంధవలవణము గంజికలిపివెచ్చజేసి చెవిలో పోసినను క్రిములు నశించును. చెవిదుర్గంధము అడఁగుటకు గుగ్గులుధూపము శ్రేష్ఠము. చెవిని పిచికారు పట్టుట పైచూర్ణముతో చెవిని పూరించుట నల్లతులసి రసమును పోయుట మున్నగునవిహితకరములు. రసాంజనమును నేయిని చనుబాలతో తేనెను చేర్చిచెవిలో పోసికొనినచో చిరకాలమునుండి యుండిన కర్ణస్రావములు కర్ణములదుర్గంధమును నశించును.

౼ కుష్ఠాది తైలము. ౼

శ్లో. కుష్ఠహింగు వచాదారు శతాహ్వావిశ్వ సైన్ధవైః, పూతికర్ణాపహం తైలం బస్తమూత్రేణ సాధితం. 28.

కోష్టుఇంగువ వసపసపు శతావరి శొంఠి సైంధవలవణము వీటితోసిద్ధము చేయఁబడిన తైలమును మేకమూత్రముతో కాచి చెవిలో పోసికొనిన చెవివాసన నశించును.

౼ విద్రధి మున్నగువానికి ఇతరములగు ఉపాయములు. ౼

శ్లో. విద్రధాచాపి కుర్వీత విద్రధ్యుక్తం హిభేషజం, శతావరీ వాజిగంధాౘయస్పైరండజీవకైః. 29. తైలం విపక్వం సక్షీరం పాలీసాంపుష్టికృత్పరం, గుంజాచూర్ణయుతే జాతే మాహిషే క్షీర ఉద్ధృతం, నవనీతం తదభ్యంగాత్కర్ణ పాలివివర్ధనం, విషగర్భంతిక్తతుంబీతైల మష్టగుణే స్వరాత్. 31. మూత్రే పక్వం తదభ్యంగాత్కర్ణ పాలీవివర్ధనం. కల్కేన జీవనీయేన తైలం పయసి సాధితం. 32. అనూపమాంసక్వాథేన పాలీపోషణవర్ధనం, మాహిషనవనీతయుతం సప్తాహం ధాన్యరాశిపరినసితం. 33. నవముసలికందచూర్ణ న్వృద్ధికరం హి కర్ణపాలీనాం, కర్ణస్య దుర్వ్యధేభూతే సంరంభో వేదనా భవేత్. 34. తత్రదుర్వ్యధరోహార్థం లేపో మధ్వాజ్య సంయుతైః, మధూకయవమంజిష్ఠారుబుమూలైస్సమంతతః. 35. అనేకధాతుచ్ఛిన్నస్య సంధిః కర్ణస్య వైభిషక్, యో యథాభినివిష్టస్స్యాత్తం తథా వినియోజయేత్. 36. ధాన్యామ్లోష్ణోదకానాం తు సేకో వాతేన దూషితే, రక్తపిత్తేన పయసా శ్లేష్మణా తూష్ణవారినా. 37. తతస్సీవ్య స్థిరం కుర్యాత్సంధిం బంధేన వా

63

498 చక్రదత్త—౪౭. నాసారోగాధికారము.

పునః, మధ్వాజ్యేన తతోఽభ్యజ్య పిచునాసంధివేష్టకమ్ . ౩౪. కపాలచూర్ణేనతత్కూర్చారయేత్పథ్యయాఽథవా.

కర్ణ విద్రధులకు విద్రధికి చెప్పిన చికిత్సనే చేయవలయును. పిల్లిపీచర అశ్వగంధ (పెన్నేరు) పాలచెట్టు ఆముదపువిత్తులు వీట్లతో తైలమును పక్వముచేసి పాలను కలిపి చెవిలోపోసికొనిన కర్ణ పాలి వృద్ధినొందును. మఱియు నన్నిరోగములును కుదురును. గురిగింజపొడిని పోసి గేదెపాలను కాచి దానినుండి వెన్నతీసి దానిని రాచిన కర్ణపాలీలు (చెవితమ్మెలు) పెరుగును. విషగర్భమను తైలమును చేదసారతైలమును ఎనిమిది రెట్లగాడిదమూత్రమునను పక్వముచేసి లేపనచేసినచో కర్ణపాలి వృద్ధియగును. జీవనీయగణపు ఓషధులను కల్కముచేసి పాల నందుకలిపి తైలమునుచేర్చి పక్వముచేసి చెవిలో పోసిన కర్ణపాలి పుష్టినొందును. నీటిపట్టులలోని మృగములమాంసమును క్వాథము చేసి పోసిన కర్ణపాలి పెరుగును. లేనిచో గేదెనేతిని ఏడురోజులు ధాన్యపుకుండలో నుంచి తీసిరాచిన కర్ణపాలీ వృద్ధియగును. ముసలికందను తినినను వృద్ధియగును. చెవిలో చెడునీరు నిలిచిన పోటు పుట్టును. అద్దానిని పోగొట్టికొనుటకై యష్టిమధుకము యవలు మంజిష్ఠను ఆముదపువేళ్లు వీటిని తేనె నేయి కలిపి నూరి అనేకవిధములుగా తెగిన చెవులకు పట్టింపవలయును. ఎట్లు తెగినదానినట్లులనే జోడింపవలయును. గంజి వేడినీరు వీటిని పోయుట చేతను వాతదూషితములయందు హితము కలుగును. రక్తపిత్తదూషితమగు చెవిని పాలతోను కఫదూషితమగు దానిని వేడినీరుతోను కడిగి పిమ్మట తెగినచెవినిసరిగాచేర్చి కట్టు కట్టవలయును. తేనెనేయి కలిపి వేపఆకునూరికటై నెను కట్టవలయును. శంఖుచూర్ణముతోగాని కరక్కాయ పొడితోగాని కట్టును కట్టవలయును.

ఇట్లు చక్రదత్తయందు కర్ణరోగాధికార ప్రకరణము ముగిసెను.


౪౭. నాసారోగాధికారము.

నాసారోగోపాయములు.

శ్లో. పంచమూలీశృతం క్షీరం స్వాచ్చిత్రకహరీతకీ, సర్పిర్గుడషడంగశ్చ యూషః పీనసశాంతయే. 1.

పంచమూలములకషాయము పాలు చిత్రమూలము కరక్కాయ బెల్లము నేయి అను నీయారువస్తువులతో సిద్ధముచేసిన యూషము పీనసరోగములకు వాడవలయును

ఆంధ్రతాత్పర్యసహితము. 499

వ్యోషాదిచూర్ణము.

శ్లో. వ్యోషచిత్రకతాలీసతింతిడీచామ్రవేతసం, సచవ్యాజాజీతుల్యాంశ మేలాత్వక్పత్రమాదికం. 2.
వ్యోషాదికం చూర్ణమిదం పురాణగుడసంయుతం, పీనసశ్వాసకాసఘ్నం రుచిస్వరకరం పరం. 3.

శొంతి మిరియములు పిప్పళ్లు చిత్రమూలము తాడిశపత్రి ఆమ్లవేతసము, చవ్యము బచ్చలి, జీలకఱ్ఱ యలకులు లవంగిపుప్పట్ట మున్నగువాని సమానభాగములుగా చేకొని చూర్ణముచేసి ప్రాతబెల్లమును అందు కలిపి సేవింపవలయును. ఇయ్యది పీనస శ్వాసదగ్గులను పోగొట్టి రుచిని కలిగించును.


పాఠాదులగు వివిధతైలములు.

శ్లో. పాఠాద్విరజనీమూర్వా పిప్పలీ జాతిపల్లవైః, దంత్యాచ తైలం సంసిద్ధం నస్యం సమ్యక్తు పీనసే, వ్యాఘ్రీ దంతీ వచాశిగ్రు సురసోవ్యోషసైంధవైః, పాచితం నావనం తైలం పూతినాసాగ్రదంజయేత్. 5.
త్రికటువిడంగసైంధవబృహతీఫలశిగ్రుసురసదంతీభిః, తైలం గోజలసిద్ధం నస్యం స్యాత్పూతినస్యస్య. 6.
కళింగహింగుమరిచలాక్షాసురసకట్ఫలైః, కుష్ఠోగ్రశిగ్రుజంతుఘ్న రవపీడః ప్రశస్యతే. 7.
తైరేవ మూత్రసంయుక్తైః కల్కైస్తైలం విపాచయేత్, అపీనసే పూతినస్యే శమనం కీర్తితంపరం. 8.
నానాపాకే పిత్తహరం విధానం కార్యంసర్వం బాహ్యమభ్యంతరం చ హరీద్రోత్తీరవృక్షత్వచశ్చ యోజ్యాః స్సేకే సఘృతాశ్చ ప్రదేహః. 9.
పూయాస్రరక్తపిత్తఘ్నాః కషాయానావనాని చ, శుంఠీమధుకణాబిల్వ ద్రాక్షాకల్కకషాయవత్. 10.
సాధితం తైలమాజ్యం వా నస్యం తువథురుక్ప్రణుత్, దీప్తేరోగేక పైత్తికే సంవిధానం సర్వం కుర్యాత్స్నాధురం శీతలం చ, నాసానాహే స్నేహపానం ప్రధానం స్నిగ్ధాధూమా మూర్ధ్ని వస్తిశ్చ నిత్యమ్. 12.

విషబొద్ది పసపు మ్రానిపసపు చాగచక్క పిప్పళ్లు జాజియిగుళ్లు దంతి వీటితో సిద్ధము చేయబడిన తైలమును నస్యముగా నుపయోగించినచో పీనసరోగము తొలగిపోవును. వాకుడు దంతిచెట్టు వస మునగచెక్క నల్లతులసి శొంతి మిరియములు పిప్పళ్లు సైంధవలవణము వీటినివైచి తైలమును కాచవలయును. దీనిని నస్యముగాజేసిన నాసాసంభరధమగు పూతిరోగమునశించును. శొంతి మిరియములు పిప్పళ్లు వాయువిడంగములు

500 చక్రదత్త—౫౭. నాసారోగాధికారము.

సైంధవలవణము వాకుడుచెక్క మునగ నల్లతులసి వీటిని ఆవుమూత్రముతో కలిపి తైలమునుపోసి పక్వము చేసి నస్యమిచ్చిన పూతీనాసలు నశించును. కొడిశెపాలవిత్తులు ఇంగువ మిరియములు లక్క మోచరసము కోష్ఠు పిప్పళ్లు మునగచెక్క వాయువిడంగములు వీటితో నవపీడనము (పట్టు) చేయుట హితకరము. ఈయౌషధములనే ఆవుపంచితముతో నూరి ఆవనూనెతో ఉడుక బెట్టి నస్యవిధిఁ జేసినను పీనస మున్నగు రోగములు నశించును. నాసాపాకరోగములందు పిత్తనాశకమగు చికిత్సను చేయవలయును. రక్తమును వెడలింపవలయును. పాలుగలచెట్టుల బెరడు నీటితో తడుపవలయును. నేతిని పైని రాయవలయును. రక్తపిత్తమును నశింపజేసెడి కషాయములనుగాని నస్యములనుగాని యిచ్చుట నాసాపాకరోగమునందు హితకరము. శొంఠి కోష్ఠు పిప్పళ్లు మామిడిచెక్క ద్రాక్ష వీటితోచేసిన కల్కమునందుకాని కషాయమునందుగాని సిద్ధముచేసిన తైలమును లేక నేతిని నస్యముగా నుపయోగించుటవలన తుమ్ములు మున్నగునవి నిలిచిపోవును. పిత్తజమగు నాసాప్రకోపమునకు పూర్తిగా మధురమును శీతలము నగు చికిత్సను చేయవలయును. నాసానాహరోగమునకు పొగవేయుట యుక్తము. శిరోవస్తిని చేయింపవలయును.

వాతకములగు నాసారోగములకు ఘృతపానాదులు.

శ్లో. వాతికేతు ప్రతిశ్యాయే పిబేత్సర్పి ర్యథాక్రమం, పంచభిర్లవణై స్సిద్ధం ప్రథమేన గణేన చ. 13.
నస్యాదిషు విధిం కృత్స్నమవేక్ష్యే తార్దితేరితం, పిత్తరక్తోత్థయోః పేయం సర్పిర్మధురకై శ్శృతం. 14.
పరీషేకా నృదేహాంశ్చ కుర్యాదపి చ శీతలాన్, కఫజే సర్పిరాస్నిగ్ధం తిలమాషవిపక్వయా. 15.
యవాగ్వా వామయిత్వా వా కఫఘ్నం క్రమమాచరేత్, దార్వీంగుదీనికుంభైశ్చ క్రిమిహృత్యసుర సేనవా. 16.
వర్తయో౭త్ర కృతా యోజ్యా ధూమపానైర్యథావిధి, అథవాసఘృతాన్ సక్తూన్ కృత్వామల్లిక సంపుటే. 17.
నవప్రతిశ్యాయవతాంధూమం వైద్యః ప్రయోజయేత్, యః పిబతి శయనకాలే శయనారూఢం సుశీతలం మహ్యం. 18.
సలిలంపీనసయుక్తః సముచ్యతేతేన రోగేణ, పుటపత్రం జయంపత్రం సింధు తైలసమన్వితం. 19.
ప్రతిశ్యాయేషుసర్వేషు శీలితం పరమౌషధం. సోషణం గుడసంయుక్తం స్నిగ్ధదధ్యమ్లభోజనం. 20.
నవప్రతిశ్యాయహరం విశేషాత్కఫపాచనం, ప్రతిశ్యాయేన వేశ్మస్తోయూష

ఆంధ్రతాత్పర్యసహితము. 501

శ్చించాదలోద్భవః, తతః పక్వం కఫం జ్ఞాత్వా హరేచ్ఛిరోవిరేచనైః, శిరసోఽభ్యఞ్జనస్వేద నస్యకట్వమ్లభోజనైః. 29. వమనేర్ఘృతపానై శ్చ తాన్యథాస్వముపాచరేత్, భక్షయతి భుక్తమాత్రే సలవణము త్స్విన్న మాషమత్యుష్ణం 23. స జయతి సర్వసముత్థం చిరజాతం చ ప్ర తిశ్యాయమ్, పిప్పల్యా శ్శిగ్రుబీజాని విడంగః మరిచానిచ. 24. అవపీడః ప్రశస్తోఽయం ప్రతిశ్యాయనివారణః సమూత్రపిష్టాశ్చోద్దిష్టాః క్రియాః క్రిమిషుయోజయేత్. 25. నావనార్థం క్రిమిఘ్నాని భేషజాని చ బుద్ధి మాన్, శేషాణాం తు వికారాణాం యథాస్వం స్యాచ్చికీత్సితం. 26.

వాతమువలనఁ బుట్టిన పీనసరోగమునందు వరుసగా పంచలవణములతో సిద్ధము చేసిన ఘృతమును ప్రథమగణోక్తమగు ఘృతమును త్రాగవలయును. రోగిననుసరించి నస్యాదివిధుల చేయవలయును. పిత్తరక్తోత్పన్నమగు నాసారోగమునందు మధురౌషధములచే సిద్ధముచేసిన నేతిని త్రాగవలయును. కఫజమగుదానికి నేతితో స్నేహనముఁజేసి పిదప నువ్వులు మినుములు గంజిచేసి త్రాగించి వాంతిఁ జేయింపవలయును. లేనిచో మానిపసపు గారకాయలు జమాలుగోటా వీటినన్నింటిని రసమునుతీసి వత్తుల నందుతడిపి యథావిధిగా ధూమపానమును చేయింపవలయును. లేనిచో అటుకులను నేతితో తడిపి మల్లికాపుటమునుచేసి పొడలొ పెట్టి కాల్పవలయును. దానిపొగను పీల్చినచో పీనస యుపశమించును. రాత్రి పండుటకు ముంగు వట్టి నేలపై పరుండి చల్లని నీటిని త్రాగినచో పీనసరోగములు నశించును. జాజి ఆకులనూ పుటపాకము చేసి సైంధవలవణమును తైలమును అందుకలిపి నాసికయందుంచవలయును. ఇవియన్నియును పీనసరోగమునకు పరమౌషధములు. శొంఠి మిరియములు పిప్పళ్లు వీటిని బెల్లములోకలిపి తినినను చిక్కనిమజ్జిగను పులియఁబెట్టి త్రాగినను క్రొత్తగా సంకురించిన పీనస నశించిపోగలదు. క్రొత్తగావచ్చిన పీనసకు చింతఆకులను గంజిచేసి త్రాగుట మంచిది. ఇందు ఫలముకలిగినచో మెల్లగా శిరోవిరేకములను చేయవలయును. అభ్యంజనము స్వేదము నస్యము మున్నగువానిని చేయవలయును. ఘృతాదులవలన వమనము హితకరమగును. భుజించిన పిమ్మట పొట్టుతీసినమినపపప్పును ఉప్పును కలిపి వేడిని భక్షించుచుండిన చిరకాలమునుండి యుండినను పీనసరోగము తొలగిపోవును. నాసికనుండి పురుగులు పడుచున్నచో క్రిమినాశకములగు నౌషధములను ఆవుపంచితముతో కలిపి నూరి నస్యవిధిని చేయవలయును. తక్కినవాని ఆయైదోషముల ననుసరించి చికిత్సను చేయవలయును.

502 చక్రదత్త—౫౭. నాసారోగాధికారము.


గ్నేరుతైలము.

శ్లో. రక్తకరవీరపుష్పం జాత్యశనకమల్లికాయాశ్చ, ఏతైస్సమం తు తైలం నాసార్శోనాశనం శ్రేష్ఠమ్. 27.

ఎఱ్ఱగన్నేరు అశనపుష్పము జాజిపువ్వు మల్లియ వీటినిదెచ్చి తైలముచేర్చి పక్వముచేసి ఆతైలమును నస్యమునుగా నుపయోగించినచో నాసారోగములును మూలరోగములును ఉపశమిల్లును.


శిఖరితైలము.

శ్లో. గృహధూమకణాదారుక్షారనక్తాహ్వసైంధవైః, సిద్ధం శిఖరిబీజైశ్చ తైలం నాసార్శసాం హితం. 28

బూజు పిప్పళ్లు పసపు యవక్షారము కానుగుచెక్క సైంధవలవణము నెమలియడుగువిత్తులు వీటితో సిద్ధముచేసిన తైలము నాసికారోగములను పోగొట్టును.


చిత్రక తైలము.

శ్లో. చిత్రక చవికాద్విప్య కనిదిగ్ధికా కరంజబీజలవణారైః, గోమూత్రయుక్తం సిద్ధం తైలం నాసార్శసాంవిహితం. 29.

చిత్రమూలము చవ్యము ఓమము వాకుడు నెమలియడుగువిత్తులు జిల్లేడు ఆవు మూత్రము వీటితో తైలమును సిద్ధముచేసి నస్యమునుగానిచ్చిన నాసారోగములు మూలరోగములును నశించును.


చిత్రకరసాయనము.

శ్లో. చిత్రకస్యామలక్యాశ్చ గుడూచ్యా దశమూలజం, శతం శతం రసం దత్త్వా పథ్యాచూర్ణాఢకం గుడాత్. 30.
శతం పచేద్ధ నీభూతే తైలం ద్వాదశకంక్షి పేత్, వ్యోషత్రిజాతయోః క్షారాతృలార్ధ ముపరే ౬హని. 31.
ప్రస్థార్థం మధునోదత్వా యథాగ్న్యద్యాదతంద్రితః, వృద్ధో ౬ ప్యే తైః క్షయంకాసంపీన సం దు స్తరం క్రిమీన్. 32.
గుల్మోదావర్త దుర్నామశ్వాసాంశ్శం తిరసాయనమ్.

చిత్రమూలము ఉసిరిక తిప్పతీగె దశమూలములు వీటిని 100 పలముల చొప్పున వేర్వేరుగా రసమునుతీసి అందొకఆఢకనూత్రమును కరక్కాయలను చూర్ణముచేసివైచి పక్వముచేసి ఉడికి గట్టిపడునప్పుడు 12 పలముల బెల్లమును కలపవలయును. రెండవదినము...