चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
68 చక్రదత్త—3. అతిసారాధికారము.
చుట్టి బియ్యపుకడుగుతో తడిపి .తోకగాగట్టి పైకి పూతను పూసి ఆముద్దను నిప్పులలో పెట్టి యుడికించి తరువాత రసమును పిండి దానియందు తేనెను కలిపి అతిసారరోగము కలవాని కౌషధముగా నీయవలయును. ఈయోగము కృష్ణాశ్రేయమహాముని కొమారునిమతముచేత పూజితమై యున్నయది. అన్ని తెఱంగులగు నతిసారములను నశింపచేయుటలో నిదియే యుత్తమమై కూడ నున్నయది. స్వరసమును మఱిగించి పుటపాకముచేసిన రసమునః పలమంత తీసికొనవలయును. పైని అన్ని ప్రక్కలను ఎఱ్ఱబారినయప్పుడు పుటపాకము పక్వమైనది యనితెలిసికొనవలయును.
— కుటజలేహము. —
శ్లో. త్వక్పిండం దీర్ఘవృంతస్య కాశ్మరీపత్రవేష్టితమ్, మృదావలిప్తం సుకృతం మంగారే శ్వావలేహయేత్. 81. స్విన్న ముద్ధృత్య నిష్పీడ్య రస మాదాయ యత్నతః, శీతీకృతం మధుయుతం పాయయే దుదరామయే. 82. శతం కుటజమూలస్య క్షుణ్ణం తోయార్మణే పచేత్, క్వాథే పాదావశేషే౨స్మిన్ లేహం పూతే పునః పచేత్. 83. సావర్చలయవక్షారవిడసైంధవపిప్పలీ, ధాతకీంద్రయవా జాజీ చూర్ణం దత్వా పలద్వయమ్. 84. లిహ్యా ద్బదరమాత్రం తచ్ఛీతం క్షౌద్రేణ సంయుతం, పక్వాపక్వ మతీసారం నానావరణం సవేదనం. 85. దుర్వారం గ్రహణీరోగం జయేచ్చైవ ప్రవాహికాం.
దుండిగపుచెక్క ననూరి ముద్దగాచేసి గుమ్మడిఆకుతోచుట్టి పెట్టి పైనమట్టిని పొదివి నిప్పులలో (కుమ్ములొ) నుడుక బెట్టవలయును. చక్కగా మగ్గిన తరువాత బయలునకు తీసి రసమునుతీసి చక్కగా చల్లారినతరువాత దానిలో తేనెను వైచి కొని అతిసారరోగము కలిగినప్పుడు సేవింపవలయును. కొడిశెపట్టను నూరుపలములు తెచ్చి నూరి ఒకద్రోణపరిమాణముగల నీటిలొ నుంచి పక్వము చేయవలయును. మొదలపోసిన నీటిలొ నాల్గవపాలు మిగిలియున్నప్పుడు వడియకట్టి మరల వండవలయును.
తరువాత యవక్షారము, బిడాలలవణము, సైంధవలవణము, పిప్పళ్లు, ఆరెచెక్క, కొడిసెపాలవిత్తులు, తెల్లజీలకఱ్ఱ వీటిని చూర్ణముచేసి రెండుపలములంతకలిపి చక్కగా చల్లారినతరువాత తేనెనుకలిపి రేగుపండంతమాత్రలను చేసికొని తినవలయును. ఇయ్యదియే కుటజాదిలేహ మనఁబడును. ఈకుటజాదిలేహము పక్వములగు నతిసారములను, చక్కగాఁ బక్వముకానివానిని, అనేకములగు రంగులతో గూడినవానిని, శూలరోగముగలిగిన
ఆంధ్రతాత్పర్యసహితము. 69
వియు నగువానిని భయంకరము లగునవి యగు అతిసారములను ప్రవాహిక గ్రహణిరోగము మున్నగువానిని పోఁగొట్టును.
❖ కుటజాష్టక యోగములు. ❖
శ్లో. తులామథార్ద్రాం గిరిమల్లికాయాః సంక్షుద్య పక్త్వా రస
మాదదీత, తస్మిన్ సుపూతే ఫలసమ్మితాని శ్లక్ష్ణాని పిష్ట్వా సహ శాల్మ
లేన. 86. పాఠాం సమంగాతివిషాం సమస్తాం బిల్వం చ పుష్పాణి చ
ధాతకీనాం, ప్రక్షిష్య భూయో విపచేత్తు తావ ద్దర్వీ ప్రలేప స్స్వర
సస్తు యావత్. 87. పీత స్త్వసౌ కాలవిదా జవేన మండేన వా౭జాప
యసా౬థవాపి, నిహన్తి సర్వం త్వతిసార ముగ్రం కృష్ణం సితం లో
హితపీతకం వా. 88. దోషం గ్రహణ్యా వివిధంచ రక్తం శూలం
తథార్శాంసి సశోణితాని, అసృగ్ధరం చైవ మసాధ్యరూపంనిహన్త్య
వశ్యం కుటజాష్టకోయం. 89.
పచ్చికొడిసెపట్టు తులాప్రమాణము తెచ్చి ద్రోణమునీళ్ల వైచినాల్చి చక్కఁగా నూరి వండి రసమును తీయనలయును. ఆపిమ్మట వడయంబోసి బూరుగచక్కను నూరి పల పరిమాణముగల అగరుశొంఠి, ముత్తవపులగము, అతివస, తుంగముస్తెలు, మారేడువేఱు, ఆరెపువ్వులును వీనినన్నిటిని చూర్ణమును చేసి పైనిచెప్పిన రసములో వేసి వండవలయును. గరిటెకు అంటుకొని తీగవారుచు స్వరస మెప్పుడగునో అప్పుడు పక్వమైనదిగా తెలిసికొనవలయును. అంతట దించి తీసికొనవలయును.
పిమ్మట కాలమును గుర్తెఱింగినవాడై మంచినీళ్లు త్రాగునప్పుడుగాని, మజ్జిగను త్రాగునప్పుడుగాని, లేక మేకపాలతోఁ జేర్చిగాని త్రాగవలయును. ఇయ్యది భయంకరములగు నతిసారములను, లేక నలుపు, తెలుపు, ఎఱుపు, పసపు మొదలగు రంగులుగల అతిసారములను, గ్రహణులను, మఱియును అనేకవిధము లగు రక్తదోషములను, పోటుగల యర్శోరోగములను సాధ్యముకానివని వదలిపెట్టిన ప్రదరములను ఈకుటజాష్టకము సమూలముగా నశింపఁజేసివైచును.
❖ షడంగఘృతము. ❖
శ్లో. తులాద్రవ్యే జలద్రోణో ద్రోణే ద్రవ్యతులా మతా,
వత్సకస్య చ బీజాని దార్వ్యాశ్చ త్వచ ఉత్తమాః. 90. పిప్పలీశృంగ
70 चक्रदत्त—३. अतिसाराधिकारमु.
बेरं च लाक्षाकटुकरोहिणी, षडङ्गी रेभिर्घृतं सिद्धं पेयं मण्डावचारितम्. 91. अतीसारं जयेच्छीघ्रं त्रिदोषमपि दारुणम्.
ता. तुलापरिमाणमु गल औषधुलयन्दु द्रोणपरिमाणमु नीटिनि चेर्पवलयुनु. द्रोणपरिमाणमुगल नीटियन्दु एकतुलामात्त्रमुडौषधुलनु चेर्पवलयुनु.
कोडिसेपाल, देवदारुपट्ट, मागिनपसपुचेक्क... पिप्पळ्लु, शोंठि, लक्क, कटुकरोहिणी ईऔषधुलचेतनु सिद्धमुचेयबडिन नेतिनि मज्जिगतोकूड़ा त्रागवलयुनु. इय्यदि त्रिदोषमुलवलन नुत्पत्तियै पुट्टि अत्यंतमु भयङ्करमुलयिनट्टि अतिसारमुलगूड शीघ्रमुगा नशिंपఁजेयुनु. दीनिने षडङ्गघृतमनि चेप्पेदरु.
❖ क्षीरद्रुमादिघृतमु ❖
శ్లో. क्षीरद्रुमाभीरुरसे विपक्वं तज्जैश्च कल्कैः पयसा च,
सर्पिः, सितोत्पलाढ्यं मधुपादयुक्तं रक्तातिसारं शमयत्युदीर्णम्. 92.
जीर्णेऽमृतोपमं क्षीरम ती सारे विशेषतः,
छागं तु भेषजैस्सिद्धं देयं वा वारिसाधितम्. 93.
बालं बिल्वं गुडं तैलं पिप्पलीविश्वभेषजम्,
लिह्याद्वाते प्रतिहते सशूले सप्रवाहिके. 94.
पयसा पिप्पलीकल्कः पीतोवा मरिचोद्भवः,
त्र्यहात्प्रवाहिकां हन्ति चिरकालानुबन्धिनीम्. 95.
कल्कस्स्याद् द्वौ पल बिल्वानां तिलकल्कश्च तत्समः,
दध्नस्साराम्लस्नेहाढ्यः खण्डो हन्यात्प्रवाहिकाम्. 96.
बिल्वोषशं गुडं लोध्रं तैलं लिह्यात्प्रवाहणे.
दध्ना ससारेण समक्षिकेण भुञ्जीत निश्चारकपीडितस्तु,
सुतप्तकुप्यकृतिकेनवापि क्षीरेण शीतेन मधुप्लुतेन. 97.
दीप्ताग्नीरिष्पुरीषो यः सार्यते फेनिलं शकृत्. 98.
न सिजेत्क्वाणितं शुण्ठी दधितैलपयोघृतम्,
शोधं शूलं ज्वरं तृष्णां श्वासं कासमरोचकम्. 99.
छर्दिं मूर्च्छां च हिक्कां च दृष्ट्वाऽतीसारिणं त्यजेत्,
बहुमेही नरो यस्तु भिन्नविट्को न जीवति. 100.
स्नानाभ्यङ्गावगाहंश्च गुरुस्निग्धातिभोजनम्,
व्यायाममग्निसन्तापमतिसारी विवर्जयेत्. 101.
ఆంధ్రతాత్పర్యసహితము. 71
క్షీరద్రుమాన్వ్యఘృతమును చెప్పుచున్నాఁడు:—మట్టి, మేడి, జువ్వి మొదలగు క్షీరవృక్షములతో సంభవమైనవానిక్వాథమున సిల్లీస్తిచరస మునునేతికి రెండు రెట్లుగాకలిపి కల్కమును చేయవలయును. పిమ్మట చక్కెరనుసగపాలును, తేనెను నాలవపాలునుకలిపి త్రాగినయెడల నతిభయంకరము లగు రక్తాతిసారములు గూడ తొలఁగిపోవును. జీర్ణజ్వరవిషయములో పాలు అమృతతుల్యములును, అతిసారమునందు విశేషించి యమృతముతో సమానములును అగును. ఓషధులచేత తయారుచేయఁబడినట్టి మేకపాలునుగాని నీటితో సిద్ధము చేయఁబడిన మేక పాలను కాని యిచ్చుట మంచిది. మారేడుపిందెలు, బెల్లము, తైలము, పిప్పళ్లు, శొంఠి వీనిని పోటు ప్రవాహికలు గల వాతము నకు ప్రతిక్రియచేయుటయందు వినియోగింపవలయును.
నాలుగు మాషములపిప్పలీచూర్ణమునుగాని, మిరియములచూర్ణమునుగాని పలప్రమాణముగల మేకపాలలో కలిపికొని త్రాగినచో మూడురోజులలో నెంతటిపురాణమైన ప్రవాహిక లుగూడనశించిపోవును. మారేడుపిందెలతోచేసిన కల్కమునందుతిలకల్కము ను సమానముగా కలిపి గట్టిపెరుగును తైలము కలిపి పుచ్చుకొనవలయును. ఇది చిన్న ప్రవాహిక లనురూపుమాపును. మారేడుపిందెలు, మిరియములు, బెల్లము, చమురు వీటితో చేయఁబడినపచ్చడిని (అవలేహము) గట్టిపెరుగునందు తేనెను కలిపికొని భక్షింపవలయును. వేడిపాత్రలో కాచియున్న పాలను చల్లార్చి తేనెను కలిపికొని త్రాగవలయును.
అగ్నిదీప్తికలవాడును, మలము లేనివాడును, నురుగులు (అనగా బుడగలు) గట్టిమలము వెడలువాడును శొంఠి, పెరుగు, నూనె, పాలు, నేయి వీటిని కలిపి పుచ్చుకొనవలయును. శోధ, పోటు, జ్వరము, దప్పి, శ్వాసము, దగ్గు, ఆరుచి, ఛర్ది, మూర్ఛ, వెక్కిళ్లు వీటితో కూడిన అతిసారరోగీని కనుగొని (కార్యము లేదని) వదలివేయవలయును. అనేక పర్యాయములుగా మూత్రము నెడలుచుండుట వేరువేరు రీతులుగా మలమువెడలుట కలరోగి బ్రదుకడు. అతిసారరోగి స్నానము, తలంటు, నీళ్ల మునుగుట, భారకరములగు భోజనపదార్థములను తినుట, మృష్టాన్నము ఎక్కువతినుట, కసరత్తుచేయుట, నిప్పుమీద కాచికొనుట మున్నగువానిని వదలవలయును.
ఇట్లు చక్రదత్తసంహితయందు అతిసారచికిత్స ప్రకరణము ముగిసెను.
౪. గ్రహణ్యధికారము.
శ్లో. గ్రహణీ మాశ్రితం దోష మజీర్ణవ దుపాచరేత్, అతీసారోక్తవిధినా తస్యామం చ విపాచయేత్. 1.
శరీరానుగతే సామే రసే లంఘనపాచనం, విశుద్ధామాశయాయాస్తే పంచకోలాదిభి ర్భృతం. 2.
దద్యా త్పేయాది లఘ్వన్నం పున ర్యోగాంశ్చ దీపకాన్, కపిత్థబిల్వచాంగేరీ తక్రదాడిమసాధితా. 3.
పాచనీ గ్రహణీ పేయా సవాతే పంచమూలికీ, గ్రహణీదోషిణాం తక్రం దీపనం గ్రాహి లాఘవాత్. 4.
పథ్యం మధురపాకిత్వా న్న చ పిత్తప్రకోపనం, కషాయోష్ణవికాసిత్వా ద్రౌక్ష్యా చ్చైవ కఫే హితం. 5.
వాతే స్వాద్వమ్లసాంద్రత్వా త్సద్యస్కం మవిదాహితం.
శుంఠీం సమస్తాతివిషాం గుడూచీం పిబేజ్జలేన క్వథితాం సమాంశం, మందానలత్వే సతతామతాయా మామానుబంధే గ్రహణీగదే చ. 6.
ధాన్యాకాతివిషోదీచ్య యవానీముస్తనాగరం, బలా ద్విపర్ణీబిల్వం చ దద్యా ద్దీపనపాచనం. 7.
గ్రహణీప్రకారమును చెప్పుచున్నాడు:—గ్రహణిలో కలిగెడు దోషములకు అజీర్ణమునకువలెనే చికిత్సలనుచేయవలయును. అతిసారమునకు చెప్పఁబడినరీతిగానే ప్రతిక్రియలను చేసి ఆమమును పక్వము నొందింపవలయును. శరీరతత్త్వముల ననుసరించినదియును ఆమము వెడలునదియు నగు రసమునందు (అనఁగా గ్రహణియందు) లంఘనము చేయుటకాని పాచనముచేయుటకాని చాల యుత్తమమగు కార్యము.
విశేషముగా పరిశుద్ధమయిన ఆమాశయము గలరోగికి పంచకోలములచేత సిద్ధముచేయఁబడిన పానకము మొదలయినవియును, చులక నగు నాహారమును ఇచ్చుచు జఠరాగ్నిని దీపింపఁజేయు ఔషధయోగములను కూడ నిచ్చుచు నుండవలయును.
వెలఁగపండు, మారేడుపండు, పులిచింత, మజ్జిగ, దానిమ్మపండ్లు వీటితోటి సిద్ధముచేయఁబడిన పానకము ఆహారమును పక్వముచేయును. మలమును మిక్కిలిగా వెడలకుండునట్లు బంధించును. మఱియును వాతముతోకూడినదోషములు గలిగినపుడు పంచమూలములతో సిద్ధముచేయఁబడిన పానకమును ఈయవలయును.
ఆంధ్ర తాత్పర్యసహితము. 73
గ్రహణీరోగముగలవారలకు మజ్జిగ దీపక మగును. మలమును బంధించును. ఒడలిని తేలిక చేయును. మిక్కిలి హితమునుకలుగఁజేయును. మధురపాకముగాఁదగుట చేత పిత్తమును పెఱుగనీయదు. కషాయము వేడిగాను వికాసముగలదిగా నుండుటవలన రూక్షముగాను నుండుటవలన కఫమునకు హితకారి యగును. రుచిగాను ఆమ్లమెక్కువగాను నుండుటవలన అప్పటికపుడు సిద్ధముచేసిన తక్రము వాతమునందు హితకర మగును. శొంతి, తుంగముస్తలు, అతివస, తిప్పతీగె ఇని యన్నియును సమానభాగములుగా తీసికొని నూరి నీటితోకూడా త్రాగవలయును. ఇయ్యది అగ్నిమాంద్యము, ఆమదోషము, ఆమముగల గ్రహణీదోషము వీటిని పోఁగొట్టును. ధనియములు, అతివస, కురువేరు, వాము, తుంగముస్తలు, శొంతి, ముత్తవపులగము, ముయ్యారుకుపొన్న, కొలపొన్న, మారేడుపండు ఇయ్యవి (అనఁగా వీటితో చేయఁబడిన పానకములు) అగ్నిదీపనమును పాచనమును పుట్టించును.
చిత్రకాదిఘుటికలు; శ్రీఫలాదిఘుటికలు; నాగ ర క్వా థా దు లు .
శ్లో. చిత్రకం పిప్పలీమూలం ద్వౌ క్షారౌ లవణాని చ, వ్యోష
హింగ్త్వజమోదాం చ చవ్యం చైకత్ర చూర్ణయేత్. 8. గుటికా మా
తులుంగస్య దాడిమామ్లరసేన వా, కృతా విపాచయ త్యామం దీపయ
త్యాశుచానలమ్. 9. సౌవర్చలం సైంధవం చ బిడ మాద్భిద మేవచ,
సాముద్రేణ సమం పంచ లవణా న్యత్ర యోజయేత్. 10. శ్రీఫలశలా
టుకల్పో నాగ రచూర్ణేన మిశ్రిత స్సగుడః, గ్రహణీగద మత్యుగ్రం
తక్రభుజా శీలితో జయతి. 11. జంబూదాడిమశృంగాట పాఠా కంచ
టపల్లవైః, పక్వం పర్యుషితం బాలబిల్వం సగుడనాగరమ్. 12. హంతి
సర్వా నతీసారాన్ గ్రహణీ మతిదుస్తరామ్, నాగరాతివిషాముస్త
క్వాథ స్స్యా దామపాచనః. 13. చూర్ణం హింగ్వష్టకం వాతగ్రహ
ణ్యాం తు ఘృతాని చ.
చిత్రమూలము, మోడి, యవక్షారము, సర్జక్షారము, పంచలవణములు, శొంతి, మిరియములు, పిప్పళ్ళు, ఇంగువ, అజామోదము, చెవ్యము సమాభాగముగా వీటిని కలిపి చూర్ణము చేసి మాచిపత్రిపసరుతోఁగాని, దానిమ్మపండ్లరసముతోఁగాని సిద్ధము చేయఁబడిన గుటికలు ఆమమును పక్వము చేయును. జఠరాగ్నిని ప్రకాశింప చేయును.
10
74 చక్రదత్త—౪. గ్రహణ్యధికారము.
మారేడుపిండెలతో చేయఁబడిన కల్కమునందు బెల్లమును శొంఠి చూర్ణమును కలిపి మజ్జిగను పోసికొను నలవాటుకలిగినవాఁడు భక్షించినయెడల మిగుల భయంకరములైనట్టి గ్రహణీరోగములు అయినను దూరముగా పరుగులెత్తి పోవును.
నేరేడు, దానిమ్మ, విషబొద్ది, కంచటము అను నీయౌషధుల ఆకులతోటి కాచబడినకషాయమును; మారేడుపిండె, బెల్లము, శొంఠి వీటితో చేర్చిపుచ్చుకొనినయెడల నన్నిరకములయతిసారములను భయంకరములగు గ్రహణీరోగములనుపోఁగొట్టును. శొంఠి, అతివస, తుంగముస్తలు వీటితో చేయఁబడిన కషాయము ఆమమును పక్వముచేయును. వాతమువలన కలిగిన గ్రహణులయందు హింగ్వష్టకచూర్ణమును, నేయియును మిగుల హితకరము లగును.
❧ నాగరాద్యచూర్ణము. ❧
శ్లో. నాగరాతివిషా ముస్తం ధాతకీం సరసాంజనమ్. 14. వత్సకత్వక్ఫలం బిల్వం పాఠాం కటుకరోహిణీం, పిబేత్సమాంశం తచ్చూర్ణం సక్షౌద్రం తండులాంబునా. 15. పైత్తికే గ్రహణీదోషే రక్తం యచ్చోపవేశ్యతే, అర్శాం స్యథ గుదే శూలం జయే చ్చైవ ప్రవాహికాం. 16. నాగరాద్య మిదం చూర్ణం కృష్ణాత్త్రేయేణ పూజితం, శీతం కషాయమానేన తండులోదకకల్పనా. 17. కే ష్విష్టగుణతోయేన ప్రాహు స్తాదులభావనాం.
నాగరాద్యచూర్ణమును చెప్పుచున్నాఁడు:—శొంఠి, అతివస, తుంగముస్తలు, ఆడెపుపువ్వులు, సరసాంజనము, కొడిసెపట్ట, కొడిసెపండు, మారేడుపిండెలు, అగరుశొంఠి, కటుకరోహిణి ఇవి యన్నియును సమానభాగములుగా గ్రహించి చూర్ణముచేసి తేనెను కలిపి బియ్యపుకడుగుతో చేర్చి త్రాగవలయును. పిత్తసంబంధమైన గ్రహణీదోషమునందు గల రక్తపుపోటులను, అతిమూత్రమును గుదస్థానములో పోటుగలుగుట మొదలగువాని నణచివేయును. దీనినే నాగరాద్యచూర్ణ మని చెప్పెదరు. ఇయ్యది కృష్ణాత్త్రేయమునిచే నంగీకరింపఁబడెను. శీతకషాయపు ప్రమాణముతో సమముగా కడుగును కల్పింపవలయును. పలువురు విజ్ఞులగు వైద్యులు ఎనిమిదిరెట్ల నీటియందు బియ్యమును భావనచేయవలయు నని చెప్పెదరు. భావన యనఁగా ఏవైనరసములలో నౌషధులఁ బక్వముచేయుట.
❧ { భూనింబాదిచూర్ణము; అగ్నిదీపనవిధి; పిప్పలీమూలాది; భల్లాతక క్షారము, మరీచ్యాదిచూర్ణము మొదలగునవి. } ❧
శ్లో. భూనింబ కటుకావ్యోష ముస్త కేంద్రయవాన్సమాన్. 18.
ఆంధ్రతాత్పర్యసహితము. 75
ద్వౌ చిత్రకా ద్వ్యక్ష త్వగ్భాగాన్ షోడశ చూర్ణయేత్, గుడశీతాంబునా పీతం గ్రహణీదోషగుల్మనుత్. 19. కామలాజ్వరపాండుత్వమేహారుచ్యతిసారనుత్, గుడయోగా దృడంబు స్యా దృడవణ్ణరసాన్వితం. 20. గ్రహణ్యాం శ్లేష్మదుష్టాయాం వమితస్య యథావిధి, కట్వమ్లలవణక్షారైః తీక్ష్ణైశ్చాగ్నిం వివర్ధయేత్. 21. సమూలాం పిప్పలీం క్షారౌ ద్వౌ పంచలవణాని చ, మాతులుంగాభయా రాస్నాశఠీమరిచనాగరం. 22. కృత్వాసమాంశం తచ్చూర్ణం పిబే త్తప్తోద సుఖాంబునా, శ్లైష్మికే గ్రహణీదోషే బలవర్ణాగ్నివర్ధనం. 23. ఏతై రేవౌషధై స్సిద్ధం సర్పిః పేయం సమారుతే, భల్లాతకం త్రికటుకం త్రిఫలాలవణత్రయమ్. 24. అంతర్ధూమం ద్విఫలికం గోపురీషాగ్నినా దహేత్, సక్షార స్సర్పిషా పేయో భోజ్యే వా వ్యవచారితః. 25. హృత్పాండుగ్రహణీదోష గుల్మోదావర్తశూలనుత్, సర్వజాయాం గ్రహణ్యాం తు సామాన్యో విధి రిష్యతే. 26. చూర్ణం మరిచమహౌషధ కుటజత్వక్సంభవం క్రమా ద్ద్విగుణమ్, గుడమిశ్రమధితపీతం గ్రహణీదోషాపహం ఖ్యాతమ్. 27.
నేలవేము, కటుకరోహిణి, శొంఠి, మిరియములు, పిప్పళ్లు, తుంగముస్తలు, కొడిసెపాలవిత్తులు వీని నన్నింటిని సమానభాగములను; చిత్రమూలమును రెండుభాగములను; కొడిసెపట్ట పదియారుభాగములను కలిపి చూర్ణము చేసి బెల్లమునుచేర్చి చల్లనినీటితో కూడా త్రాగవలయును. ఇయ్యది గ్రహణీదోషములను, గుల్మములను, కామెరలను, జ్వరములను, పాండురోగములను, మేహములను, అరుచిని, అతిసారమును మొదలంట నశింపఁజేయును. బెల్లమును కలుపుటవలన బెల్లపురంగుగలిగిన బెల్లపునీళ్లు (బెల్లపుషర్బత్) అగును. మఱియును కఫాధిక్యముచే దుష్టమగు గ్రహణియందు వాంతులు చేయింపబడిన రోగికి తగునట్లుగా కటువు (చేదు) పులుపు, ఉప్పు, క్షారము (కారము) తీక్షణము గల పదార్థములచేత జఠరాగ్నిని వృద్ధి నొందింపవలయును.
మోడి, పిప్పళ్లు, సర్జక్షారయవక్షారములు, పంచలవణములు, మాదిపలము, కరక్కాయలు, సన్నరాస్న, కచ్చూరము, మిరియములు, శొంఠి వీనినన్నింటిని సమానభాగములుగా తీసికొని చూర్ణమును చేసి ప్రాతఃకాలమునందు నులివెచ్చని నీటితో కలిపి త్రాగవలయును. కఫసంబంధములయిన గ్రహణీదోషములయం దియ్యది బలమును కాంతిని జఠరాగ్నిని వృద్ధినొందించును. ఈఓషధులనువేసి కాచి సిద్ధము చేయంబడిన నేతిని
76 చక్రదత్త—౪. గ్రహణ్యధికారము.
వాతసంబంధములగు గ్రహణులయందు పుచ్చుకొనవలెను. నల్లజీడివిత్తనములు, శొంతి, మిరియములు, పిప్పళ్లు, కరక్కాయలు, తాడికాయలు, ఉశిరికకాయలు, సౌవర్చలవణము, బిడాలవణము, సైంధవలవణాదులను నీయెనిమిదింటిని రెండుపలముల ప్రమాణముగా తీసికొని ఈరీతిగా ఎండిన ఆవుపేడ ముద్దలను కాల్పవలయును. తరువాత యవక్షారము నిందులొ కలిపికొని నేతితో రంగరించి పుచ్చుకొనవలయును. లేకపోయిన ఆహారముతోకూడతినవలయును. ఇయ్యది హృదయరోగము (గుండెలునొప్పి) పాండువు (తెల్లబారిపోవుట) గ్రహణీదోషము, గుల్మము, ఉదావర్తము, శూలము మున్నగువాని పోగొట్టగలదు.
ఇట్లు అన్నివిధములగు దోషములవలనఁ బుట్టెడి గ్రహణీదోషములకును సామాన్యవిధి చెప్పఁబడినది. మిరియములు ౧ కర్షముచొ॥ శొంతె ౨ కర్షములుచొ॥ కొడిసెపట్ట ౪ కర్షములుచొ॥ వీటిని తీసికొని చూర్ణము చేయవలయును. ఆచూర్ణమునందు బెల్లమును కలిపి మథితము (చిలికినమజ్జిగ) తోచేర్చి త్రాగినయెడల నన్నివిధములగు గ్రహణీదోషములును మొదలంట నాశనమును పొందఁగలవు.
❧ పాఠాదిచూర్ణము. ❧
శ్లో. పాఠాబిల్వానలవ్యోషజంబూదాడిమధాతకీ, కటుకాతివిషా ముస్తదార్వీభూనింబవత్సకైః. 28.
సర్వై రేతై స్సమం చూర్ణం కాంజం తండులాంబునా, సక్షౌద్రం చ పిబే చ్ఛర్దిజ్వరాతిసారశూలవాన్. 29.
తృడ్దాహ గ్రహణీదోషా రోచకానలసాదజిత్,
అగరుశొంతి, మారేడువేరు, చిత్రమూలము, శొంతి, మిరియములు, పిప్పళ్లు, నేరేడుపలుకులు, దాడిమవిత్తులు, ఆనెపువ్వులు, కటుకరోహిణి, అతివస, తుంగముస్తలు, మ్రానిపసపు, నేలవేము, కొడిసెవిత్తులు వీటినన్నిటిని సమానభాగములను తీసికొని వీటి అన్నిటితో సమానముగా కొడిసెపట్టుచతీసికొని చూర్ణముచేసి తేనెను కలిపి బియ్యపుకడుగుతోకూడఁ ద్రాగవలయును. ఇయ్యది ఛర్ది, జ్వరము, అతిసారము, పోటు, దప్పి, గొంతెండిపోవుట, గ్రహణీదోషము, అసహ్యము (అనఁగా నరోచకము) అగ్నిమాంద్యము వీనిని జయింపఁగలదు.
❧ కపిత్థాష్టకచూర్ణము. ❧
శ్లో. యవానీ పిప్పలీమూల చతుర్జాతక నాగరైః. 30.
మరీచాగ్ని జలా జాజీ ధాన్యాసౌవర్చలై స్సమైః, వృక్షామధాతకీ కృత్స్నా బిల్వ దాడిమ తిందుకైః. 31.
త్రిగుణై ర్మధునాసితైః కపిత్థాష్టగుణైః
ఆంధ్ర తాత్పర్యసహితము. 77
కృతః, చూర్ణోఽతిసారగ్రహణీక్షయగుల్మగళామయాన్. 32. కాసం శ్వాసారుచిం హిక్కాం కపిత్థాష్టమిదం జయేత్ .
కపిత్థాష్టక చూర్ణమును చెప్పుచున్నాడు: — ఓమము, మోడి, చతుర్జాతకములు (అనఁగా దాల్చనపట్ట), యాలకులు, జాపత్రి, నాగకేసరములు, శొంతి, మిరియములు, చిత్రమూలము, కురువేరు, జీలకఱ్ఱ, ధనియములు, సౌవర్చలవణము వీనిని అన్నిటిని సమానభాగములుగా తీసికొనవలయును. చింతపండు, ఆరెపువ్వు, పిప్పళ్లు, మారేడువేరు, దానిమ్మవిత్తులు, తుమికిచెక్క వీటిని మూడురెట్లేక్కువగా తీసికొనవలయును. చక్కెర ఆరురెట్లు వెలగ ఎనిమిదిరెట్లుగా తీసికొనవలయును. ఈరీతిగా తీసికొని వీనినన్నిటిని చూర్ణముచేసి పుచ్చుకొనినయెడల నతిసారము, గ్రహణీరోగము, క్షయ, గుల్మవ్యాధి, గళరోగము, దగ్గు, శ్వాసము, నోరుఅసహ్యముగానుండుట, వెక్కిళ్లు ఈ మొదలగువానిని నశింపఁజేయును. ఇదియే కపిత్థాష్టకచూర్ణము.
దాడిమాష్టక చూర్ణము.
శ్లో. కర్షోన్మితా తు గోక్షీరీ చాతుర్జాతం ద్వికార్షికమ్. 33
యవానీధాన్యకాజాజీ గ్రంథివ్యోషం పలాంశుకమ్,
పలాని దాడిమాదష్టౌ సితాయా శ్చైకతః కృతః. 34
గుణైః కపిత్థాష్టకవ చ్చూర్ణోయం దాడిమాష్టకః.
తాత్పర్యము: తవాక్షీరి ఒకకర్షము, దాల్చనపట్ట, జాపత్రి, ఏలకులు, నాగకేసరములు మొదలగునవి అన్నియును రెండురెండు కర్షములు, ఓమము, ధనియములు, జీలకఱ్ఱ, మోడి, శొంతి, మిరియములు, పిప్పళ్లు ఇవియన్నియును ఒకొక్కపలములును, దానిమ్మవిత్తులు, చక్కెర ఇరువదిఎనిమిదిపలములును కలిపి చూర్ణమును చేయవలయును. దీనిని దాడిమాష్టక మని చెప్పెదరు. ఇయ్యుదియును కపిత్థాష్టక చూర్ణమువలెనే గుణముల నిచ్చును.
వార్తాకుఘుటికలు.
శ్లో. చతుఃపలం సుధాకాండా త్రిపలం లవణత్రయం. 35.
వార్తాకుకుడవశ్చార్కా దష్టౌ ద్వే చిత్రకా త్పలే, దగ్ధ్వా వార్తాకురసే
గుడికా భోజనోత్తరాః. 36.
భుక్తం భుక్తం పచం త్యాశు కాసశ్వాసార్శసాం హితాః,
విషూచికా ప్రతిశ్యాయ హృద్రోగఘ్నా శ్చ తా హితాః. 37.
78 చక్రదత్త—౪. గ్రహణ్యధికారము.
ములుదంతి నాలుగుపలములు, సైంధవలవణము, సౌవర్చలవణము, బిడాలవణము అనులవణత్రయము వీటిని ఒక్కొక్కపలములు, తెల్లములక నాల్గుపలములు, జిల్లేడువేఱు యెనిమిదిపలములు, చిత్రమూలము రెండుపలములును తెచ్చి వీటినికాల్చి వార్తాకురసమునందు కలిపి మాత్రలను చేయవలయును. ఈమాత్రలను భోజనమైన తరువాత తినుచున్నయెడల శీఘ్రముగా నాహారమును జీర్ణింపచేయును. దగ్గు, శ్వాస, అర్శోరోగము మున్నగు రోగములను పోఁగొట్టి హితము కలుగచేయును. విషూచిక, పీనస, గుండెలటుపోలనుగూడ పోఁగొట్టును.
ౙ అష్టపలఘృతాదులు. ౙ
శ్లో. త్ర్యూషణాత్రిఫలాకల్కై ర్బిల్వమాత్రై ర్గుడాత్పలే, సర్పి
ష్టోష్టపలం పక్త్వా మాత్రాం మందానలః పిబేత్. 38. మసూరస్య
కషాయేణ బిల్వగర్భం పచే ద్ధృతం, హంతి కుష్ఠ్యామయాన్ సర్వాన్
గ్రహణీపాండుకామలాః. 39. కేవలం ప్రీహిప్రాణ్యాంగక్వాథో ధృష్ట
స్తు దోషలః.
అష్టపలఘృతముఁ జెప్పుచున్నాఁడు:— శొంతి, మిరియములు, పిప్పళ్లు, కరక్కాయలు, తాడి, ఉసిరిక వీటిని ఒక్కపలముచేర్చి కల్కముచేసి దానియందు ఒక పలము మారేడుపిందెలు ఎనిమిదిపలముల నేతిలో పచనముచేసి తగుమైనరీతిలో మాత్రలనుకట్టి పుచ్చుకొనిన అగ్నిమాంద్యము నశించును. ఇయ్యది అష్టపలఘృతమనఁబడును. ఇది అన్నివిధములగు కుష్ఠిరోగములను, గ్రహణులను, పాండురోగములను, కామెరలను నశింపఁజేయును.
ౙ శుంఠీఘృతము. ౙ
శ్లో. విశ్వౌషధస్య గర్భేణ దశమూలజలే శృతం. 40
ఘృతం నిహన్యా చ్ఛ్వయథుం గ్రహణీసామతామయం,
ఘృతం నాగరకల్కేన సిద్ధం వాతానులోమనం. 41
గ్రహణీపాండురోగఘ్నం ప్లీహకాసజ్వరాపహం.
శుంఠీఘృతమును చెప్పుచున్నాఁడు:— శొంతి కల్కము, దశమూలములకషాయమున పక్వముచేసి త్రాగినయెడల శోఫ, గ్రహణి, ఆమదోషము మొదలగువానిని శీఘ్రముగా పోఁగొట్టును. శొంతికల్కమున సిద్ధముచేయఁబడిన నేయి వాతమును వించుటయందు అనుకూలమును చేయును. మఱియును గ్రహణిని పాండురోగమును పోఁగొట్టును. ఉబ్బసము, దగ్గు, జ్వరము మున్నగువానినిగూడ పోఁగొట్టును.
79 ఆంధ్రతాత్పర్యసహితము.
చిత్రకఘృతము.
శ్లో. చిత్రకక్వాథకల్కా భ్యాం గ్రహణీఘ్నం శృతం హవిః,
గుల్మ శోథోదరప్లీహ శూలార్శోఘ్నం ప్రదీపనం. 42
చిత్రమూలకషాయము, కల్కము వీటితో చేయఁబడిన నేయి గ్రహణిని పోఁగొట్టును. మఱియును గుల్మమును, ఉదరరోగమును, ప్లీహను, శూలను, అతిసారమును పోఁగొట్టును.
బిల్వాదిఘృతము.
శ్లో. బిల్వాగ్ని చవ్యార్ద్రకశృంగ బేర క్వాథేన కల్కేన చ సిద్ధ మాజ్యం, సచ్ఛాగదుగ్ధే గ్రహణీగదోత్థే శోథాగ్నిమాన్ద్యా రుచిను ద్వృషం. 43.
మారేడుపిందెలు, చిత్రమూలము, చవ్యము, శొంఠి వీటిని కషాయము గాగాని కల్కముగాగాని చేసి మేకపాలతో సిద్ధము చేయఁబడిన నేతిలో చేర్చి పుచ్చుకొనిన యెడల గ్రహణివలనఁ బుట్టినశోథ, మందాగ్ని, అరుచి మున్నగువానిని పోఁగొట్టును.
చాంగేరీఘృతము.
శ్లో. నాగరం పిప్పలీమూలం చిత్రకో హస్తిపిప్పలీ, శ్వదంష్ట్రా పిప్పలీ ధాన్యం బిల్వం పాఠా యవానికా. 44.
చాంగేరీ స్వరసే సర్పిః కల్కై రేతై ర్విపాచితం, చతుర్గుణే చ దధ్నా చ తద్ఘృతం కఫవాతనుత్. 45.
అర్శాంసి గ్రహణీదోషం మూత్రకృచ్ఛ్రం ప్రవాహికాం, గుదభ్రంశా ర్తిమానాహం ఘృత మేత ద్వ్యపోహతి. 46.
చాంగేరీఘృతమును చెప్పుచున్నాఁడు:—శొంఠి, మోడి, చిత్రమూలము, చెవ్యము, పల్లేరు, పిప్పళ్ళు, ధనియములు, మారేడుపిందెలు, అగరుశొంఠి, ఓమము వీటియొక్క కల్కమును నాగ కేసరముల స్వరసమున నాలుగురెట్ల పెరుగుతో కలిపి నేతిని వండవలయును. ఇట్టులు సిద్ధముచేయఁబడిన నేయి కఫమును వాతమునుపోఁగొట్టును. మఱియును అతిసారము, గ్రహణి, మూత్రకృచ్ఛ్రము, ప్రవాహిక, గూదదిగుట, అనాహము మున్నగువానినిగూడ దూరముగాఁ బోఁగొట్టును.
మరీచాదిఘృతము.
శ్లో. మరీచం పిప్పలీమూలం నాగరం పిప్పలీం తథా, భల్లాతకం యవానీ చ విడంగం హస్తిపిప్పలీ. 47.
హింగుసౌవర్చలం చైవ విడసైంధవదార్వ్యథ, సాముద్రం సయవక్షారం చిత్రకో వచయా
80 చక్రదత్త—౪. గ్రహణ్యధికారము.
సహ. 48. ఏతై రర్ధపలై రాక్షై ర్ఘృతప్రస్థం విపాచయేత్, దశమూలీరసే సిద్ధం పయసా ద్విగుణేన చ. 49. మందాగ్రీనాం హితం సిద్ధం గ్రహణీదోషనాశనమ్, విష్టంబ మానం దౌర్బల్యం ప్లీహన మపకర్షతి. 50. కాసం శ్వాసం క్షయం చైవ దుర్నామసభగందరం, కఫజాన్ హంతి రోగాం శ్చ వాతజాన్ క్రిమిసంభవాన్. 51. తాన్ సర్వా న్నాశయ త్యాశు శుష్కం దా ర్వానలో యథా.
మరీచాద్యఘృతమున చెప్పుచున్నాఁడు:—మిరియములు, మోడి, శొంఠి, పిప్పళ్లు, నల్లజీడివి తనములు, ఓమము, వాయువిడంగములు, ఏనుగుపిప్పళ్లు, ఇంగువ, సౌవర్చలవణము, బిడాలవణము, సైంధవలవణము, యవక్షారము, సాముద్రలవణము, చిత్రమూలము, వస వీటినన్నిటిని అర్ధపలము లంతంత తీసికొని ప్రస్థమాత్రము నేతిలోవండవలయును. తరువాతదశమూలమూలరసమునందును, రెండురెట్ల మేక పాలతోను సిద్ధమును చేయవలయును.
ఈరీతిగా సిద్ధముచేయఁబడిన నేయి అగ్నిమాంద్యము గలవారికి హితమును కలిగించును. అన్నివిధములగు గ్రహణీదోషములను పోఁగొట్టును. విష్టంభం గను, ఆమదోషము, ప్లీహమున్నగువానిని దూరముగా తొలఁగించును. దగ్గు, శ్వాసము, క్షయరోగము, అతిసారము, భగందరరోగమును, కఫరోగములను, వాతరోగములను, కృమిరోగమును మున్నగు వీని నన్నిఁటిని శీఘ్రముగా ఎండుకట్టెలను అగ్ని రూపుమాపునట్లు నశింపఁజేయును.
మహాపట్పలఘృతము.
శ్లో. సౌవర్చలం పంచకోలం సైంధవం హపుషాం వచామ్. 52.
అజమోదాం యవక్షారం హింగుజీరక మాద్భిదమ్, కృష్ణాజాజీసభూతీకం కల్కీకృత్యపలార్థకమ్ 53. ఆర్ద్రకస్య రసం శుక్తం క్షీరం మస్త్యమ్లకాంజికం, దశమూలకషాయేణ ఘృతప్రస్థం విపాచయేత్. 54.
భక్తేన సహ దాతవ్యం నిర్భక్తం వా విచక్షణైః, క్రిమిప్లీహోదరాజీర్ణజ్వరకుష్ఠ ప్రవాహికామ్ 55. వాతరోగాం శ్కఫవ్యాధీన్ హన్యా చ్ఛూల మరోచకం, పాండురోగం క్షయం కాసం దౌర్బల్య గ్రహణీగదం. 56. మహాపట్పలకం నామ ఘృత మింద్రాశని ర్వ్యథా.
మహాపట్పలకఘృతమును చెప్పుచున్నాఁడు:—సౌవర్చలవణము, పంచకోలములు, సైంధవలవణము, బోదతరము, బిడాలవణము, ఓమము, యవక్షారము, ఇంగువ, జీలకఱ్ఱ, ఔద్భిదలవణము, నల్లజీలకఱ్ఱ, వాము వీటి నన్నిటిని ఒక్కొక్క అర్ధపలమును తీసికొని
ఆంధ్ర తాత్పర్యసహితము. 81
కల్కమును చేసి అల్లపురసము, చుక్రము మేకపాలు పెరుగుపై తేరిననీళ్లు, పులికడుగు దశమూలములకషాయము ఈయన్నిటిలోను ప్రత్యేకముగ ప్రస్థము నేయిని పక్వము చేయవలయును.
తరువాత ఈఘృతమును అన్నముతో కలిపిగాని, లేక ఉత్తదిగాని రోగికి ఈయవలయును. కృమిరోగములను, పీనసలను, ఉదరరోగములను, అజీర్ణమును, జ్వరమును, కుష్ఠును ప్రవాహికను వాతరోగమును కఫరోగమును శూలను అరోచకములను పాండురోగములను, క్షయ, దగ్గు, దౌర్బల్యము, గ్రహణి మున్నగువానిని ఈమహాపట్పలకఘృతము దేవేంద్రునివజ్రము వృక్షములఁ బడఁగొల్చునట్లు గూల్చివేయును.
లఘుచుక్రము.
శ్లో. యన్మధ్వాది శుచౌ భాండే సగుడక్షౌద్ర కాంజికాం. 57
ధాన్యరాశౌ త్రిరాత్రస్థం శుక్తం చుక్రం త దుచ్యతే,
లవణం గుడ మధ్వాజ్నాళమస్తు క్రమా దిహ. 58
పరిశుద్ధమైన కుండలో బెల్లము, దానికిరట్టింపు తేనె, దానికి నెట్టింపు కాంజికము, దానికి రెట్టింపు పెరుగుపైతేట చేర్చి మూడు రోజులు ధాన్యరాశియందుంచిన యెడల నది (అనఁగా చుక్రము) శుక్తమని చెప్పఁబడును. కొందరు చుక్రమని గూడ నందురు. బెల్లము, తేనె, గంజి పెరుగుపైనితేట వీటిని క్రమముగా కొందుచెట్ల చొప్పున నిందు తీసికొనవలయును.
బృహచ్చుక్రలక్షణము.
శ్లో. ప్రస్థం తండులతోయతః తుషజలా త్త్రిప్రస్థత్రయం చామ్లతః, ప్రస్థార్థం దధితో ౭మ్లమూలకపలా న్యష్టౌ గుడా న్నానికే. 59
మాస్యా శోధితశృంగ బేరసకలా ద్వే సింధ్యజాజ్యోః పలే, ద్వే కృష్ణామణయో ర్నిశాఫలయుగం నిక్షిప్య భాండే దృఢే. 60.
స్నిగ్ధే ధాన్యయవాదిరాశినిహితం త్రీ న్వాసరా న్స్థాపయేత్, గ్రీష్మే తోయధరాత్యయే చ చతురో వర్షాసు పుష్యాగమే. 61.
షట్ శీతేష్వదినా న్యతః పర మిదం విస్రావ్య సంచూర్ణయేత్, చాతుర్జాతపలేన సంహిత మిదం శుక్తం చ చుక్రం చ తత్. 62.
హన్యా ద్వాతకఫాసదోషజనితా న్నానావిధా నామయాన్, దుర్నామానిలగుల్మశూలజఠరా న్హత్వా నలం దీపయేత్. 63.
11
82 చక్రదత్త — 8. గ్రహణ్యధికారము.
బృహచ్చక్ర సంభారమును చెప్పుచున్నాడు: — బియ్యపుకడుగు ఒక ప్రస్థము, పొట్టుగల యవలనీరు మూఁడు ప్రస్థములు, పెరుగుఅర్థ ప్రస్థము, కాంజికములోనూరిన కుశువేరుముక్కలు యెనిమిది పలములు, శుద్ధిచేసిన (శొంఠి) అల్లము 2 ప్రస్థములు, సైంధవలవణము జీలకఱ్ఱ, రెండేసిపలములు, పిప్పళ్లు మిరియములు రెండేసిపలములు, పసుపు 2 పలములు వీటినన్నిటిని గట్టి కుండలో వేయవలయును.
పాత్రము స్నిగ్ధముగా నున్నయెడల ధాన్యము, యవలు మున్నగువాని రాశియందు మూఁడుదినము లుంచవలయును. దీనిని జ్యేష్ఠము ఆషాఢము, ఆశ్వయుజము, కార్తికము ఈమాసములలో పెట్టవలయును. శ్రావణభాద్రపదములలో నాలుగురోజులును, చైత్ర వైశాఖమాసములలో నారుదినములపర్యంతమును, మార్గశిర పౌషమాఘఫాల్గుణమాసములలో నెనిమిదిదినములవఱకును పెట్టవలయును.
తరువాత బయటకు తీసి చూర్ణముచేసి, దాలచినచెక్క, జాపత్రి, ఏలకులు, నాగకేసరములు వీటిచూర్ణమును అందులో కలపవలయును. ఇది శుక్తమని గాని, చుక్రమనిగాని యనఁబడును. ఇయ్యది వాతరోగము, కఫరోగము ఆమదోషము వీటివలన పుట్టిన అనేకవిధము లగు రోగములను, అతిసారమును, గుల్మమును, శూలమును, ఉదరరోగమును పోఁగొట్టును. మఱియును జఠరాగ్నిని ఉద్దీపింపఁజేయును.
తక్రారిష్టము
శ్లో. యవాన్యామలకం పథ్యా మరిచం త్రిపలాంశికమ్,
లవణాని పలాశాని పంచ చైకత్ర చూర్ణయేత్. || 64 ||
తత్ర కంసాయుతం జాతం తక్రారిష్టం పిబేన్నరః,
దీపనం శోధగుల్మార్షః క్రిమిమేహోదరాపహమ్. || 65 ||
తక్రారిష్టము: — ఓమము, ఉసిరిక, కరకకాయ, మిరియములు, వీని నన్నిటిని మూఁడేసిపలములు; పంచలవణములు ఒక్కొక్కపలమును తీసికొని అన్నిటిని చేర్చి చూర్ణమును చేయవలయును. ఈచూర్ణమును, మజ్జిగలో కలిపి త్రాగవలయును. ఇయ్యది దీపనమును కలిగించును. శోఫ, గుల్మరోగము, అతిసారము, కృమిదోషము, మేహము ఉదరరోగము మున్నగువానిని నశింపఁజేయును. దీనికే తక్రారిష్టమని పేరు.
శ్లో. వాట్యస్య దద్యా దశశుక్తకానాం పృథక్పృథక్త్వాఢకసమ్మితం చ,
మధ్యప్రమాణాని చ మూలకాని దద్యా చ్చతుష్షష్టి సుకల్పితాని || 66 ||
ద్రోణే౦భసః ప్లావ్యఘటే సుధాతే దద్యా దిదం భేషజజాత యుక్తమ్,
క్షారద్వయం తుంబురుబస్తగంధాధానీయకం స్వా ద్విడక్షేం
ఆంధ్రతాత్పర్యసహితము. 83
ధవం చ. 67. సౌవర్చలం హింగుసిరాటికాం చ చవ్యం చదద్యా ద్ద్విపలప్రమాణమ్, ఇమాని చాన్యాని పలోన్మితాని విర్జరీకృత్య ఘటే క్షిపే చ్చ. 68. కృష్ణా మజాజీ ముపకుంచికాం చ తథాసురీం కారవిచిత్రికం చ, షట్త్రస్థితో౭యం బలవర్ణ దేహవయస్కరోతివ బలప్రదంచ. 69. కాం జీవయా మీతి యతః ప్రవృత్త స్త త్కాంజికేతి ప్రవదంతి సంతః, ఆయామకాలాజ్జరయే చ్చ భక్త మాయామకేతి ప్రవదంతి చై నం. 70. దకోదరం గుల్మ మథప్లీహాను హృద్రోగ మానాహ మరోచకం చ, మందాగ్నినా కోష్ఠగతం చ శూల మర్కోవికారా న్సభగందరాం శ్చ. 71. వాతామయా న్నాశు నిహంతి సర్వాన్ సంసేవ్యమానం వివిధాం నరాణాం.
ఆయామకాంజికము :— పొట్టుచెరిగిదంచినచేసిన యవలసత్తును వేరువేరుగా నొక యాఢకమును తీసికొనవలయును. మరియును మధ్యప్రమాణముగల కురువేరుముక్కలు 64ను ఒక ద్రోణమాత్రము నీటితో చక్కగా కడిగినకుండలో వేసి పిప్పలి యవక్షారము, సర్జక్షారము, తుంబురులు, వస్త్రగ్రంథి ధనియములు, బిడాలలవణము, సైంధవలవణము సౌవర్చలవణము, ఇంగువ, ఇంగువపత్రి చవ్యము వీనిని రెండేసిపలములుగా తీసికొనవలయును. మరియును చెప్పబోవు నితరౌషధులను ఒక్కొక్కపలమును తీసికొనవలయును. తరువాత నన్నింటిని నూరి కుండలొ పడియకట్టవలయును.
తరువాత పిప్పళ్లు, జీలకఱ్ఱ, పెద్దజీలకఱ్ఱ, చిన్నజీలకఱ్ఱలు, రెండు రకములగు ఆవాలు, ఓమము, చిత్రమూలము వీనినన్నింటిని వైచి కుండను వాసెనఁగట్టి పదియేనుదినములవరకు నుండనీయవలయును. ఇయ్యది బలమును, కాంతిని, వయస్సును వృద్ధిపొందించును. ఈయౌషధము “తాను ఎవ్వరిని జీవింపచేయును” అని [కాం=దేనిని, లేక ఎవరిని, జీవయామి=బ్రతికింపవలెను అని] ప్రవర్తించును. గనుక దీనిని కాంజిక పెద్దలు చెప్పెదరు.
ఇయ్యది ఒకజాములోపల అనగా యామములోపల భోజనమును జీర్ణింపజేయును. ఈకారణమువలననే దీనిని ఆయామక మని చెప్పెదరు. జలోదరము, కడుపులోని బల్ల, ప్లీహరోగము, హృదయరోగము, ఆనాహము, అరోచకము, అగ్నిమాంద్యము, శూలము, అతిసారము, భగందరము మొదలగు నన్నివిధములగు వాతరోగములును ఈ యామకాంజికమును సేవించినయెడల శీఘ్రముగా నశించిపోవును.
84 चक्रदत्त — ४. ग्रहणीविकारमु.
कल्याणगुडमु.
श्लो. प्रस्थत्रयेणामलकीरसस्य शुद्धस्य दत्वार्धतुलां गुडस्य. 72.
चूर्णीकृतै र्ग्रन्थिकजीरचव्य व्योषेभकृष्णाहपुषाजमोदैः,
विडङ्गसिन्धु त्रिफलायमानी पाठाग्निधान्यै श्च पलप्रमाणैः. 73.
दत्वा त्रिवृच्चूर्णपलानि चाष्टा वष्टौ च तैलस्य पचे द्यथावत्,
तं भक्षये दक्षपल प्रमाणं यथेष्टचेष्टं त्रिसुगन्धियुक्तं. 74.
अनेन सर्वे ग्रहणीविकाराः सश्वासकासस्वरभेदशोथाः,
शाम्यन्ति चायं चिरमन्धराग्ने र्हतस्य पुंस्त्वस्य च वृद्धिहेतुः. 75.
स्त्रीणां च वन्ध्यामयनाशनोऽयं कल्याणको नाम गुडः प्रदिष्टः,
तैले मना ग्भर्जयन्ति त्रिवृ दत्र चिकित्सकाः. 76.
अत्रोक्तमानसाधर्म्यात् त्रिसुगन्धं पलं पृथक्,
कल्याणगुडमुनु चेप्पुचुन्नाडु:— एम्बदिपलमुल मंचि बेल्लमुनु, उसिरिकायलरसमु प्रस्थमुतो शुद्धिचेसि मुद्दचेसि 8 पलमुल तेल्लतेगड चूर्णमु तैलमुलो काचि दानियं दामुद्दनु पक्वमुचेयुचु, जीलकऱ्ऱमोडि, शोंठि, मिरियमुलु पिप्पळ्ळु चव्यमु एनुगुपिप्पळ्ळु, ओममु, वायुविडंगमुलु, सैन्धवलवणमु, करककाय, ताडि, उसिरिक, अगुरुशोंठि, चित्रमूलमु, धनियामुलु, इवियन्नियुनु ओक्कोक्कपलमु चॊप्पुन तीसिकोनवलयुनु. मऱियुनु वीटिनि अन्निटिनि चूर्णमुचेसि पैपाकमुलॊ कलिपि यथाविधिगा वंडवलयुनु.
तरुवात दिंचि दाल्चेनपट्ट, एलकुलु, जापत्री, वीटिनि चूर्णमुचेसि कलिपि बलानुसारमुगा नीयौषधमुनु तिनवलयुनु. दीनिवलन नन्निविधमुलगु ग्रहणीविकारमुलुनु, श्वासमु, कासमु, स्वर भेदमू शोफमु अनुनवि नशिंचिपोवुनु. मऱियुनु चाल कालमुनुंडि युंडेडि अग्निमान्द्यमु वलन नष्टमै पोयिन पुंस्त्वमुगलवानि पुंस्त्वमुनु वृद्धिपोंदिंचुटकु कारणमुकूड नगुचुन्नदि. स्त्रीलकु गूडनु गॊड्डुपोतुतन मनुरोगमुनु पोगॊट्टगलुगुनु. इट्लनि कल्याणकमनु गुडमु चेप्पबडिनदि.
तैलमुनन्दु तेल्लतेगडचूर्णमुनु वैद्युलु पलुमारु पक्वमु चेयुचुन्नारु. मऱियुनु दीनिलो पूर्वमु, अनఁगा पैఁचेप्पఁबडिनट्लु-बलानुसारमुगा दाल्चिनपट्ट, एलकुलु, जापत्री अनु नीमूडिटिनि ओक्कोक्कपलमु चॊप्पुन तीसिकोनवलयुनु.
आन्ध्रतात्पर्यसहितम्। ८५
कूष्माण्डगुड कल्याणकम्।
श्लो. कूष्माण्डकानां गूढानां सुस्विन्नं निष्कुलत्वचाम्।
७७ सर्पिः प्रस्थे पलशतम् ताम्रभाण्डे शनैः पचेत्, पिप्पली पिप्पलीमूलं चित्रको हस्तिपिप्पली,
७८ धान्याकानि विडङ्गानि यवानी मरिचानि च, त्रिफला चाजमोदाच कलिङ्गाऽजाजिसैन्धवम्।
७९. एकैकस्य पलं चैव त्रिवृ दष्टपलं भवेत्, तैलस्य च पला न्यष्टौ गुडः पञ्चाशदेव तु।
८०. प्रस्थै (स्त्रिभि) स्समेतं तु रसेनामलकस्य तु, यदा दर्वीप्र लेपस्तु त दैव मवतारयेत्।
८१. यथाशक्ति गुडान् कुर्या त्कर्षकर्षार्थमानकान्, अनेन विधिना चैव प्रयुक्तस्तु जयेदिमान्।
८२. प्रसह्य ग्रहणीरोगान् कुष्ठा न्यर्शोभगन्दरान्, ज्वर मानाह हृद्रोग गुल्मोदरविषूचिकाः,
८३ कामलापाण्डुरोगां श्च प्रमेहं श्चैव विंशतिं, वातशोणितविसर्पान् दद्रुचर्महलीमकान्।
८४. कफपित्तानिलान् सर्वान् प्ररूढां श्च व्यपोहति, व्याधिक्षीणा नयःक्षीणाः स्त्रीषु क्षीणा श्च ये नराः।
८५. तेषां वृष्यं च बल्यं च वयःस्थापन मुत्तमं, गुडकल्याणकं नाम वन्ध्यानां गर्भदं परं।
८६. याम्युषिते विधातव्या गुडिका च क्षुधावती,
मञ्चिपक्वमयिन गुम्मडिकायलनु नुन्नगा चेक्कुतीसि नूरुपलमुल मुक्कलनु चेसि नेतिलो पदनारुपलमुललो रागिपात्रलो मेल्लगा पचनमु चेयवलयुनु. पिप्पळ्लु, मोडि, चित्रमूलमु, एनुगुपिप्पळ्लु, धनियामुलु, वायुविडङ्गमुलु ओममु, मिरियमुलु, करककाय, ताडि, उसिरिक, कोडिसेपालवित्तुलु, जीलकऱ्ऱ, सैन्धवलवणमु वीटिनन्निटिनि ओक्कोक्कपलमु चो॥ तेल्लतेगड एनिमिदिपलमुलु तैलमु ८ पलमुलु, बेल्लमु ५० पलमुलु, उसिरिक रसमुमूडु प्रस्थमुलुतो कलिपि वण्डवलयुनु. गरिटेकु चुट्टुकोनुनट्लु पाकमु रागाने क्रिन्दिकि दिम्पवलयुनु. तरुवात तमतम शक्ति ननुसरिञ्चि अरकर्षमन्तंतगा मात्रलनु चेयवलयुनु. ईरीतिगा नुपयोगिञ्चिन यॆडल नीविधमुलैन रोगमुल नन्निटिनि पोगोट्टुनु.
86 చక్రదత్త—౪. గ్రహణ్యధికారము.
మఱియును గ్రహణీరోగము, కుష్ఠు, అతిసారము, భగంధరము, జ్వరము, హృద్రోగము, గుల్మము, ఉదరరోగము, మషూచికము, కామెరలు, పాండురోగములు, వింశతివిధములగు ప్రమేహములును, వాతరోగము, చలిదివ్యాధి, దద్రు చర్మరోగము, హలీమకము, కఫము, పిత్తము, వాతము మున్నగువానివలనఁ గలిగెడిరోగములును దీనివలన నశించిపోవును.
రోగముచేత చిక్కిపోయినవారుగాని, వయస్సువలన కృశించినవారుగాని, స్త్రీవిషయాదులవలన ఎండిపోవువారు గాని, ఈగుడమును సేవించవలయును. అట్టివారి కియ్యది వీర్యమును వృద్ధిని పొందించును. బలము నిచ్చును. పూర్వపు వయోవస్థను కూడ మరల నిచ్చును. గొడ్రాండ్రు సేవించినయెడల గర్భము నిల్చును. ఆమ్లపిత్తాధికారములో చెప్పఁబడిన క్షుధావతీమాత్రలనుకూడ నిందులో ఉపయోగించవలయును.
<div align="center">—౦ రసపర్వటిక. ౦—
</div>శ్లో. తత్ర ప్రోక్తవిధాన శుద్ధౌ సమానౌ రసగంధకౌ. 87.
సమ్మర్ద్య కజ్జలాభంతు కుర్యాత్తాత్రే దృఢాశ్రయే,
తతో బాదరవహ్నౌ స్థలోహపాత్రే ద్రవీకృతమ్. 88.
గోమయోపరి విన్యస్తకదలీపత్రపాతనాత్,
కుర్యా త్పర్వటికాకార మస్య రక్తిద్వయం క్రమాత్. 89.
ద్వాదశరక్తికా యావ త్ప్రయోగః ప్రహరార్ధతః,
తదూర్ధ్వం బహుపూగస్య భక్షణం దివసే పునః. 90.
తృతీయేవ మాంసాజ్యదుగ్ధాన్నత్ర విధీయతే,
వర్జ్యే ద్విజోహ్రీస్త్రీసంభామూలం తైలం చ సార్షపమ్. 91.
క్షుద్రమత్స్యాంబ్లుజఙ్ఘాన్ త్యక్త్వాన్నిద్రః పయః పిబేత్,
గ్రహణీక్షయకుష్ఠాంశ్చ శ్లేష్మాజీర్ణవినాశినీ. 92.
రసపర్వటికా ఖ్యాతా నిబద్ధా చక్రపాణినా,
పైనిచెప్పఁబడినరీతిగా శాస్త్రప్రకారము శుద్ధిచేయఁబడిన పాదరసము, గంధకమును సమానముగా తీసికొని గట్టికుండలో వైచి కాటుకవలె మెత్తగా నూరవలయును. అటుతరువాత రేగుకొయ్య నిప్పులయందు లోహమయమగుపాత్రములో ద్రవరూపముగా చేసినతరువాత పేడపైని పెట్టి యుంచిన యరఁటియాకులో పడ వేయవలయును. ఇట్లుచేసి దీనిని పర్పటికాకారముగా చేయవలయును. దీనిని రెండురెండు రత్తులంతగా మాత్రలు చేయవలయును. పండ్రెండురతులవఱకు సగముసగము ప్రహరమునకు అనగా జామునకు రెండుపర్యాయములు చొప్పున నీయవలయును.
ఇది యైన తరువాత రెండవదినము చాల పోకచెక్కలరసముతో దీనిని తినవలయును. మూడవరోజుమాంసము, నేయి, పెరుగు మొదలగువానితో పెట్టవలయును. విడా
ఆంధ్రతాత్పర్యసహితము. 87
హునునుపుట్టించువస్తువులు అరఁటిపండ్లు, లేకదుంపలు, ఆవనూనె, చిరిచేపలు, జలములోపుట్టుచుండుపీతలు, కమలములు, పక్షులు మొదలగువానిని భక్షింపరాదు. నిదురపోవరాదు. పాలనుమాత్రమే త్రాగి యుండవలయును. ఇది రసపర్వటక మని చెప్పఁబడినది.
ఇయ్యది గ్రహణి, క్షయరోగము, కుష్ఠము, అతిసారము, శోషము, అజీర్ణము వీని నన్నిఁటిని పోఁగొట్టు నని చక్రపాణివైద్యుడు స్వానుభవ ప్రక్రియఁగా చెప్పుచున్నాడు.
తామ్రయోగము.
శ్లో. స్థాల్యాం సంమర్ద్య దాతవ్యా మాషికా రసగంధకాః 92.
నఖక్షుణ్ణం తదుపరి తండులీయం ద్విమాషికం, తతో నైపాలతామ్రాది పిధాయ సుకరాలితం. 93.
పాంశునా పూరయే దూర్ధ్వం సర్వాం స్థాలీం తతోఽనలః, స్థాల్యాధో నాలికాం యావద్దేయ స్తేన మృతస్య చ. 94.
తామ్రా తామ్రస్య రక్త్యేకా త్రిఫలా చూర్ణరక్తికా, త్ర్యుషణస్యచ రక్త్యేకా విడంగస్య చ తన్మధు. 95.
ఘృతే నాలౌడ్య లేఢవ్యం ప్రథమే దివసే తతః, రక్తివృద్ధిః ప్రతిదినం కార్యా తామ్రాదిషు త్రిషు, 96.
స్థిరావిడంగరక్తిస్తు యదా భేదో వివక్షితః. తదా విడంగం త్వధికం దద్యా ద్రక్తిద్వయం పునః. 97.
ద్వాదశాహం యోగవృద్ధి స్తతో హ్రాసక్రమో హ్యయం, గ్రహణీ మామ్లపిత్తం చ క్షయం శూలం చ సర్వదా. 98.
తామ్రయోగో జయత్యేష బలవర్ణాగ్నివర్ధనః.
తామ్రయోగమును చెప్పుచున్నాఁడు:—స్థాలియందు (అనఁగా కల్వమునందు శుద్ధిచేయఁబడిన) మర్దనచేయఁబడిన యొక్కొక్కమాషముపాదరసము గంధకమును వేసి, గోళ్లతో పొట్టు గిల్లి వేయఁబడిన బియ్యపుగింజలు రెండుమాషములును, పిమ్మట నేపాళపు తామ్రము మొదలగువానిని చేర్చి మాత్రలను చేసి పాత్రలోనుంచి ఇసుకతో నిండించి వేయవలయును. తరువాత పొయిమీద నెక్కించి నిప్పునంటించి మంటబెట్టుచుండవలయును.
తరువాత నౌషధి యొకరక్తికయును, త్రిఫలములచూర్ణ మొకరక్తికయును శొంఠి మిరియములు పిప్పళ్లు నొకరతియును, వాయువిడంగము లొకరతియును, తేనె యొకరతియును వీని నన్నిటిని కలిపి నేతితో ఆలోడనమును చేసి మొదటిరోజున సేవింపవలయును. చన్నీళ్లు త్రాగవలయును. తరువాత ప్రతియొక్కొక్కరోజునను తామ్రరూపములగు నౌషధులు మున్నగువానిలో నొక్కొక్కరతిచొప్పున హెచ్చించు