भारतकोश
संग्रह पर लौटें

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

114 चक्रदत्त — ६. अग्निमान्द्याधिकारमु.

णप्रदश्शोणितवर्धनश्च, ज्वरापहारी कफपित्तहन्ता वायुं जयेदष्टगुणो हि मण्डः. ६.

यवक्षारमु, शोंठि समानभागमुलु तीसिकोनि चूर्णमुचेसि आवुनेतीतो कलिपिकोनि प्रातःकालमुनन्दु सेविञ्चिनयेडलगाने, केवलमु शोंठिचूर्णमुनु मात्रमे तिनि मञ्चितीर्थमुनु त्रागिननु गानि आकलि पुट्टुनु. पोंगिञ्चिन इंगुव, सौवर्चलवणमुलनु चेर्चिन अन्नपुगञ्जिनि वेडिवेडीगा त्रागिनयेडल हेच्चुतग्गुलुगानु समानमुगानु मन्दमुगानु नुन्न जठराग्नि नुद्दीपिञ्चुनु. (अनఁगा वृद्धिपोंदिञ्चु ननुट) ईगञ्जिकि ईक्रिन्दि एनिमिदिगुणमुलु कलवु. १ आकलिनिपुट्टिञ्चुनु, २ वस्तुलनु निर्मलमु चेयुनु, ३ प्राणमुल निच्चुनु, ४ रक्तमुनु वृद्धिपोंदिञ्चुनु, ५ ज्वरमुनु पोఁगोट्टुनु, ६ कफमुनु पोఁगोट्टुनु. ७ पित्तमुनु नशिम्पఁजेयुनु, ८ वातमुनु जयिञ्चुनु.

❧ तीक्षाग्नि चिकित्स. ❧

श्लो. नारीक्षीरेण संयुक्तां पिबे दौदुम्बरीं त्वचम्, आभ्यां वा पायसं सिद्धं पिबे दत्यग्नि शान्तये. ७. यत्किञ्चिद्गुरु मेध्यं च श्लेष्मकारी च भेषजम्, सर्वं त दत्यग्निहितं भुक्त्वा प्रस्वपनं दिवा. ८. मुहुर्मुहु रजीर्णेऽपि भोज्य मस्योपकल्पयेत्. निरिन्धनोऽन्तरं लब्ध्वा यथैनं न निपातयेत्. ९. विश्वाभयागुडूचीनां कषायेण षडूषणम्, पिबे च्छ्लेष्मणि मन्देऽग्नौ त्वक्पत्र सुरभीकृतम्. १०. पञ्चकोलं समरिचं षडूषण मुदाहृतम्.

मेडिचेक्कनु कर्षप्रमाणमुग कल्कमुचेसि चनुबालतो कलिपि त्रागवलयुनु. लेक मेडिचेक्कनु चनुबालु वीटितो तयारूचेयबडिन पायसमु नैननु त्रागिनयेडल अधिकमगु जठराग्नि तग्गिपोवुनु. गुरुत्वमुनु कलिगिञ्चुनदियुनु, मेध्यमुनु कफमुनु कलिगिञ्चुनदियु नगु नौषधमुलु अन्नियुनु अत्यधिकमगु जठराग्निकि हितकरमु लगुनु. इट्टुले भुजिञ्चि निद्दुरपोवुटयुनु हितकर मगुनु. जीर्णमुकाकयुन्नप्पटिकिनि ईरोगमु गलवानिकि माटिमाटिकि भोजनमु पेट्टुचुण्डवलयुनु. इट्टिरोगुलकु भोजनमु सेयकन्नयेडल जठराग्निकि तगिनयाहुतिलेक, प्राणमुलने हरिम्पఁजूचुनु. शोंठि, करककाय, तिप्पतीग वीटिनि कषायमु बेट्टि नाल्गववंतु षडूषण चूर्णमुवैचि त्रागिनयेडल श्लेष्ममु हरिञ्चि आकलिं बुट्टिञ्चुनु. दीनिनि लवंगपुपट्ट, दाल्चेनचेक्क वेसि परिमळिम्पఁजेसि तीसिकोनवच्चुनु.

ఆంధ్రతాత్పర్యసహితము. 115

ఇట్లైన కఫముచే మందమైన అగ్ని దీపించును. పిప్పళ్లు, మోడి, చవ్యమనుద్రవ్యము, చిత్రమూలము, శొంఠి, మిరియములు ఇయ్యవి షడూషణము లని చెప్పఁబడును.

❧ హరీతకీయోగము. ❧

శ్లో. హరీతకీ భక్ష్యమాణా నాగరేణ గుడేన వా, సైంధవోపహితా వాపి సాతత్యేనాగ్నిదీపనీ. 12.

సింధూత్థపథ్యా మగధోద్భవావహ్ని చూర్ణం ముస్తాంబునా పిబతి యః ఖలు నష్టవహ్నిః, తస్యామిషేణ సఘృతేన వరం నవాన్నం భస్మీభవత్యశనమాత్ర మిహ క్షణేన. 13.

సింధూత్థ హింగు త్రిఫలాయమానీ వ్యోషై ర్గుడాంశై ర్గుడికా నృపార్హాత్, తై ర్భక్షితై స్తృప్తి మివాప్నువన్న్నా భుంజీత మందాగ్రి రపి ప్రభూతమ్. 14.

విడంగభల్లాతక చిత్రకామృతాః సనాగరా స్తుల్యగుడేన సర్పిషా, నిహంతి యే మందహుతాశనా నరాః భవంతి తే బాడబతుల్యవహ్నయః. 15.

గుడేన శొంఠీ మథవోపకుల్యాం పథ్యాం తృతీయా మథ దాడిమం వా, ఆమే ప్రజీర్ణేషు గుదామయేషు వర్చోవిబంధేషు చ నిత్య ముద్యాత్. 16.

భోజనాగ్రే హితం హృద్యం దీపనం లవణార్ద్రకం, అగ్ని సందీపనం హృద్యం జిహ్వాకంఠవిశోధనమ్. 17.

అవ. అగ్నిదీపకములగు నౌషధములఁ జెప్పుచున్నాఁడు:— శొంఠితోగాని బెల్లముతోగాని సైంధవలవణముతోగాని కలిపిభక్షింపఁబడిన కరక కాయ ఎల్లప్పుడును జఠరాగ్నిని దీపింపఁజేయును. సైంధవలవణము కరకకాయ పిప్పళ్లు చిత్రమూలము వీటిని చూర్ణముచేసి దానిని వేఁడినీళ్లతో కూడ కలిపి అగ్నిమాంద్యము కలవాఁడు త్రాగినయెడల, నేయి మాంసములు చేర్చిన క్రొత్తయన్న మైనప్పటికిని ఒక్కక్షణములో భస్మమైపోవును. సైంధవలవణము, పొంగించిన ఇంగువ, కరకకాయ, తాడి, ఉసిరిక, ఓమము, శొంఠి, మిరియములు, పిప్పళ్లు వీని నన్నిఁటిని సమానభాగములను తీసికొని వీనియన్నిఁటితో సమానమగునట్లు బెల్లమును చేర్చి మాత్రలను చేయవలయును. ఈమాత్రలనగ్నిమాంద్యముగలరోగి భక్షించినయెడల మిక్కిలి ఆకలికలిగి భుజింపఁగలఁడు. వాయువిడంగములు నల్లజీడివిత్తనములు చిత్రమూలము తిప్పతీగ శొంతియును పలముపలము తీసికొని వీనియన్నిఁటితో సమముగా బెల్లమును, నేతిలొకలిపి మాత్రలనుచేసి భక్షించినయెడల అగ్నిమాంద్యము గ రోగి బడబాగ్నితో సమమగు జఠరాగ్ని కలవాఁడగును. బెల్లముతోకూడ కలిపిన శొంతినిగాని, లేక పిప్పళ్లనుగాని, కరకకాయచూర్ణమునుగాని, దాడిమఫలమును గాని, ఆమరోగములయందును, అజీర్ణరోగములయందును,

116 చక్రదత్త—౬. అగ్నిమాంద్యాధికారము.

గుదస్థానపురోగములు కలిగినప్పుడును ప్రతినిత్యమును భక్షణచేయుచుండవలయును. భోజనమునకు ముందుగా దీనిని భుజింపవలయును. ఉప్పును, అల్లపుముక్కలును భోజనమునకు ముందుగాభక్షించిన జిహ్వకంఠవిశోధనమును చేయును.

శార్దూలకాంజికము.

శ్లో. కపిత్థబిల్వచాంగేరీ మరీచాజాజిచిత్రకైః, కఫవాతహరో గ్రాహీ భిందో దీపనపాచనః. 18.
పిప్పలీం శృంగబేరం చ దేవదారు సచిత్రకమ్, చవికాం బిల్వపేశీం చ అజమోదాం హరీతకీమ్. 19.
మహౌషధం యమానీం చ ధాన్యాకం మరిచం తథా, జీరకంచాపి హింగుం చ కాంజికం సాధయేద్భిషక్. 20.
ఏష శార్దూలకో నామ కాంజికోఽగ్నిబలప్రదః, సిద్ధార్థతైలసంభృష్టో దశరోగాన్ వ్యపోహతి. 21.
కాసం శ్వాస మతీసారం పాండురోగం సకామలమ్, ఆమం చ గుల్మశూలం చ వాతగుల్మం సవేదనమ్. 22.
అర్శాంసి శ్వపథుం చైవ భుక్తే పీతే చ సాత్మ్యతః, క్షీరపాకవిధానేవ కాంజికస్యాపి సాధనమ్. 23.

వెలగపండు, బిల్వము, మజ్జిగ పులిచింత, మిరియములు, తెల్లజీలకఱ్ఱ, చిత్రమూలము వీటిని చూర్ణముగా చేసి సేవించిన జఠరాగ్ని నుద్దీపింపఁజేయును. అతిగా మలము వెడలుచున్నయెడల బంధించును. అన్నము నరిగించును. కఫమును వాతమును గూడ పోఁగొట్టును. పిప్పళ్లు, అల్లము, దేవదారు, చిత్రమూలము, చెవ్యము, మారేడుపిందెలు, వాము, కరక కాయలు, శొంఠి, అజామోదము, ధనియములు, మిరియములు, జీలకఱ్ఱ, ఇంగువ వీటితో గంజినీ కాచవలయును. ఇయ్యది శార్దూలక కాంజికమని పిలవఁబడెడి గంజి. ఇది జఠరాగ్నిని వృద్ధిపొందించును. బలము నిచ్చును. తెల్లఆవనూనెతో కలిసినయెడల నీగంజి ఈ క్రిందిపదిరోగములను పాఱఁద్రోలును. దగ్గు, ఉబ్బసము, అతిసారము, పాండురోగము, కామెరలు, ఆమము, గుల్మరోగము, శూల, వాతగుల్మము, మూలరోగము, శోఫ వీటిని దూరముగా పాఱద్రోలును, కాని రోగులు తమతమ శరీర ప్రకృతుల ననుసరించి అన్న పానాదులను తీసికొనవలయును. పాలను పాకముచేయురీతితోనే గంజిని కూడ చేసికొనవలయును.

అగ్నిముఖచూర్ణము.

శ్లో. హింగుభాగో భవే దేకో వచా చ ద్విగుణా భవేత్,
పిప్పలీ త్రిగుణా చైవ శృంగబేరం చతుర్గుణమ్. 24.
యమానికా పం...

ఆంధ్రతాత్పర్యసహితము। 117

...चतुर्गुणा षड्गुणा च हरीतकी, चित्रकं सप्तगुणितं कुष्ठं चाष्टगुणं भवेत् ॥ २५ ॥
एतद्वातहरं चूर्णं पीतमात्रं प्रसन्नया ।
पिबेद्दध्ना मस्तुना वा सुरया कोष्णवारिणा ॥ २६ ॥
सोदावर्तमजीर्णं च प्लीहानमुदरं तथा ।
अङ्गानि यस्य शीर्यन्ते विषं वा येन भक्षितम् ॥ २७ ॥
अर्शोहरं दीपनं च श्लेष्मघ्नं गुल्मनाशनम् ।
कासं श्वासं निहन्त्याशु तथैव यक्ष्मनाशनम् ॥ २८ ॥
चूर्णमग्निमुखं नाम न क्वचित्प्रतिहन्यते ॥

తాత్పర్యము:
పొంగించిన ఇంగువ ఒకభాగము, వస రెండుభాగములు, పిప్పళ్లు ౩ భాగములు, అల్లము నాల్గుభాగములు, వామము అయిదుభాగములు, కరకకాయ ఆరుభాగములు, చిత్రమూలము ఏడుభాగములు, చెంగల్వకోష్టు ఎనిమిదిభాగములు తెచ్చి చూర్ణముచేసి దీనిని మద్యములో కలిపి త్రాగినయెడల వాతరోగములు హరించును. లేకపోయినచో పెరుగు మీఁగడ పైఁగలనీళ్లు, మద్యము, వేడినీళ్లు వీటిలో ఏదైన నొకదానితో చేర్చి త్రాఁగవలయును. ఉదావర్తమును, అజీర్ణము, ప్లీహరోగము, ఉదరరోగమును, కాళ్లు చేతులు ఎగలాగురోగమును, విషభక్షణమువలన వచ్చినరోగములను, మూలరోగమును నశింపఁజేయును. జఠరాగ్నిని పెంపొందించును. కఫమును వాతమును గుల్మములను పోఁగొట్టును. ఇయ్యది అగ్నిముఖమను పేరుగల చూర్ణము. ఎట్టి విషమ మగు స్థలమున నైనను దీనికి ఎదురు లేదు.


పానీయ భక్త ఘుటిక

रसोऽर्धभागिकस्तुल्यद्विडङ्गमरिचाभ्रकाः ॥ २९ ॥
भक्तोदकेन संमर्द्य कुर्याद्गुञ्जासमां गुटीम् ।
भक्तोदकानुपानेका सेव्या वह्निप्रदीपनी ॥ ३० ॥
वार्यन्नभोजनं चात्र प्रयोगे सात्म्यमिष्यते ॥

తాత్పర్యము:
పాదరసము సగ భాగము, వాయువిడంగములు, మిరియములు, కృష్ణాభ్రకసింధూరము ఇవి సమానభాగములును తెచ్చి అన్నిటిని బియ్యపుకడుగుతో నూరి గురిగింజలంతంతగా మాత్రను కట్టవలయును. బియ్యపుకడుగు అనుపానముతో దీనిని సేవించిన జఠరాగ్నిని వృద్ధిపొందించును. నీటిలోనుంచిన యన్నము ఈయౌషధము సేవించుకాలమున అత్యుత్తమమని వైద్యులందఱి యభిప్రాయము.

118 चक्रदत्त—६. अग्निमान्द्याधिकारमु.

बृहदग्निमुखचूर्णमु.

द्व्यक्षारौ चित्रकं पाठा करञ्जलवणानि च। ३१. सूक्ष्मै-
लापत्रकं भार्ङ्गी मिश्रं हिङ्गुपौष्करं, शठी दार्श्वी त्रिवृ-
त्सुस्तं वचा सेन्द्रयवा तथा। ३२. धात्री जीरकवृक्षाम्लं श्रेय-
सी चोपकुञ्चिका, अम्लवेतस मम्लीका यमानी सुरदारु च। ३३.
अभयातीविषा श्यामा हपुषारोग्वधं समः, तिलपुष्करशिग्रू-
णां कोकिलाक्षपलाशयोः। ३४. क्षाराणि लोहकिट्टं च तप्तं गो-
मूत्रसेचितं, समभागानि सर्वाणि सूक्ष्मचूर्णानि कारयेत्।
३५. मातुलुङ्गरसेनैव भावयेच्च दिनत्रयं, दिनत्रयं
च शुक्तेन चार्द्रिकस्वरसेन च ३६. अत्यग्निकारकं चूर्णम् प्रदीप्ताग्निस-
मप्रभं, उपयुक्तविधानेन नाशयन्यचिराद्गदान्। ३७. अजी-
र्णक मथो गुल्मान् प्लीहानं गुदजानि च, उदराण्यान्त्रवृद्धिं च
अष्ठीलां वातशोणितं। ३८. प्रणुदत्युल्बणान् रोगान् नष्टं वह्निं
च दीपयेत्, समस्तव्यञ्जनोपेतं भक्तं दत्त्वा सुभाजने। ३९.
दापयेदस्य चूर्णस्य बिडालपदमात्रकं, गोदोहमात्रा-
त्तत्सर्वं द्रवीभवति शोषकम्। ४०.

यवक्षारमु, सर्जक्षारमु, चित्रमूलमु, अगरुशोण्ठि, कानुग, पञ्चलवणमुलु, चिन्नयेलकुलु, जापत्रि, गण्टुभारङ्गि, वाविण्ट, इङ्गुव, पुष्करमूलमु, कच्चूरमु, म्रानि CHECK/पसपु, तेल्लतेगड, तुङ्गमस्तुलु, वस, कोडिशपालवित्त्तुलु, उसिरिक, जीलकऱ्ऱ, चिन्तपण्डु, एनुगपिप्पळ्ळु, करककाय, पेद्दजीलकऱ्ऱ, पुल्लप्रब्बलि, इलिविन्द, ओममु, देवदारु, करक, अतिवस, नल्लतेगड, प्रब्बि, रेलचेक्क—वीटिनि समानभागमुलुनुगा तीसिकोनि नुव्वुलु, मोक्कपुचेक्क, मुनगचेक्क, नीटिगॊब्बित्तुलु, मोदुगु वीटियॊक्क क्षारमुनु चेर्चि, वेच्चपेट्टि आउपुञ्चितमुतो शुद्धिफेसिन सिद्धमण्डूरमु वीटिनि समानभागमुलुनुगा चेसिकोनि चूर्णमु चेसि, मादीफलपुरसमुतो मूडु रोजुलु भावना कट्टवलयुनु। मूडुरोजुलु मुक्कसञ्जकमनु गञ्जितोनु, अल्लपु रसमुतो मऱि मूडु रोजुलुनु भावना चेयवलयुनु। इय्यदि अत्यग्निकारकचूर्ण मनम्बडु। भगभगमनि मण्डेडि यग्नितो समानमैनदि। क्रममुगा पक्वमुचेसिनचो रोगमुल नतिशीघ्रमुगा पोगॊट्टंगलदु। अजीर्णमु, गुल्म

ఆంధ్రతాత్పర్యసహితము. 119

వ్యాధి, పాదలరోగము, పీనస, మూలరోగము మున్నగు గుదస్థానజనితము లగురోగములను, ఉదరరోగము, ఆంత్రవృద్ధి, అష్ఠీల వాతరక్తము మున్నగు హెచ్చినరోగములను నశింపఁజేయును. జఠరాగ్నిని కూడ వృద్ధి నొందించును. అన్ని వ్యంజనములతోటి మంచిపాత్రలో సన్నయుపెట్టి ఈచూర్ణము నొక్కతులము ప్రమాణము వేయవలయును. దీనిచేత ఆవును పాలు పితుకునంతసేపులో వెచ్చగా ద్రవముగా తిన్న యాహారమంతయును జీర్ణమగుచున్నది.

భాస్కరలవణచూర్ణము.

శ్లో. పిప్పలీ పిప్పలీమూలా ధాన్యకం కృష్ణజీరకం, సైంధవం చ బిడం చైవ పత్రం తాలిసకేసరం. 41. ఏషాం ద్విపలికాన్ భాగాన్ పంచ సౌవర్చలస్య చ, మరిచాజాజిశుంఠీనా మేకైకస్య పలం పలం. 42. త్వగేలే చార్థభాగే చ సాముద్రా త్కుడవద్వయం, దాడిమా త్కుడపం చైవ ద్వే పలే చామ్లవేతసాత్. 43. ఏత చ్చూర్ణీకృతం శ్లక్ష్యం గంధాఢ్యం మమృతోపమం, లవణం భాస్కరం నామ భాస్కరేణ వినిర్మితం. 44. జగత స్తు హితార్థాయ వాతశ్లేష్మామయాపహం, వాతగుల్మం నిహంత్యేత ద్వాతశూలాని యాని చ. 45. తక్రమస్తుసురాసీధుశుక్త కాంజిక యోజితం, జాంగలానాం తు మాంసేన రసేషు వివిధేషు చ. 46. మందాగ్రే రశ్నత శ్శక్తో భవే దాశ్వేవ పావకః, అర్శాంసి గ్రహణీ దోషం కుష్ఠామయ భగంధరాన్. 47. హృద్రోగ మామదోషం శ్చ వివిధా నుదరస్థితాన్, ప్లీహాన మశ్మరీం చైవ శ్వాసకాసోదర క్రిమీన్. 48. విశేషత శ్శర్కరాదీన్ రోగా న్నానావిధం స్తథా, పాండురోగం శ్చ వివిధా న్నాశయ త్యశని ర్యథా. 49.

భాస్కరలవణమును చెప్పుచున్నాడు: — పిప్పళ్లు, ధనియములు, నల్లజీలకఱ్ఱ, సైంధవలవణము, బిడాలలవణము, ఆకుపత్రి, తాడిసపత్రి, నాగకేసరములు ఇవియన్నియును రెండురెండు పలములును, సౌవర్చలవణము అయిదుపలములును మిరియములు జీలకఱ్ఱ శొంఠి ఇవి ఒక్కొక్కపలములును, లవంగపుపట్ట ఏలకులు అర్థపలముచొ| సముద్రలవణము ౨ కుడవములును, దానిమ్మబెరడు ఒకకుడవము, పులిప్రబ్బలి రెండుపలములును వీటిని కలిపి చూర్ణముచేసి పరిమళవంతముగా చేసిన యెడల అమృతముతో సమానమగుచున్నది. ఇయ్యది భాస్కరలవణము. భాస్కరుఁడు దీనిని నిర్మించెను. సమస్తలోకములకు శుభము లొదవుటకు వాతశ్లేష్మరోగముల హరించు దీనిని సృజించెను.

120 చక్రదత్త—౬. అగ్నిమాన్ద్యాధికారము.

ఇయ్యది వాతముచేత నగు గుల్మరోగమును వాతశూలములను పోఁగొట్టును. ఆవుపాలు పెరుగుపై తేరినతేట మద్యము శుక్తము గంజి వీటిలో నేదైన నొకదాని నిందు చేర్చికొనవలయును. అడవిజంతువులమాంసముతోటి నానావిధము లగు రసములయందు కలిపి భుజించినయెడలను అగ్నిమాంద్యముగల రోగికి బడబాగ్నివలె జఠరాగ్ని వృద్ధిపొందును. మూలరోగములు, గ్రహణులు, కుష్ఠు, భగందరవ్రణములు, కడుపునొప్పి, ఆమదోషము, పొడలరోగము, ఉదరరోగములును, ప్లీహ, దగ్గు, నులిపురుగులు పడుట మొదలగువానిని విశేషించి శర్కరమున్నగు ననేకవిధములగు రోగములను పిడుగువలె నశింపచేయును.


❧ అగ్నిఘృతము. ❧

శ్లో. పిప్పలీ పిప్పలీమూలం చిత్రకో హస్తిపిప్పలీ, హింగు చ వ్యాజమోదా చ పంచైవ లవణాని చ. 50.
ద్వౌక్షారౌ హపుషా చైవ దద్యా దర్ధపలోన్మితాన్, దధికాంజికశుక్తాని స్నేహమాత్రసమాని చ. 51.
ఆర్ద్రకస్వరసప్రస్థం ఘృతప్రస్థం విపాచయేత్, ఏత దగ్నిఘృతం నామ మన్దాగ్నీనాం ప్రశస్యతే. 52.
అర్శసాం నాశనం శ్రేష్ఠం తథా గుల్మోదరాపహం, గ్రంథ్యర్బుదా పచీకాసకఫమేదోఽనిలానపి. 53.
నాశయే ద్గ్రహణీదోషం శ్వయథుం సభగంధరం, యే చ వస్తిగతారోగా యే చ కుక్షిసమాశ్రితాః. 54.
సర్వాం స్తా న్నాశయత్యాశు సూర్య స్తమ ఇ వోదితః.

పిప్పళ్లు, మోడి, చిత్రమూలము, ఏనుగపిప్పళ్లు, ఇంగువ, ఓమము, చవ్యము, అజామోదపువిత్తనములు, పంచలవణములు, యవక్షారము, సర్జక్షారము, ప్రబ్బి ఇవియన్నియు అర్ధపలము చొప్పునను, పెరుగు గంజి శుక్తము కాంజికముఇవి నేతితో సమభాగములుగాను చేర్చవలయును. తరువాత అల్లపురసము 16 పలములు నెయ్యిప్రస్థమునుకలిపి వండవలయును. ఇయ్యది అగ్నిఘృత మనఁబడును. అగ్నిమాంద్యపు రోగుల కుత్తమ మగు మందు. మూలరోగములను పోఁగొట్టును. ఇయ్యది గుల్మములను, ఉదరరోగములను, గ్రంధులు, అర్బుదము, అజీర్ణము, దగ్గు, కఫము, వాతము, గ్రహణి, వాపు, భగందరము, వస్తిరోగమును, ఉదరరోగము మొదలగు నన్నింటిని సూర్యుఁడు చీకటులఁబోలె నాశనము చేయును.

ఆంధ్ర తాత్పర్యసహితము. 121


ముస్తాషట్పలకఘృతము.

శ్లో. పలికైః పంచకోలైస్తు ఘృతం ముస్తా చతుర్గుణం. 55
సక్షారై స్సిద్ధ మల్పాగ్నిం కఫగుల్మం వినాశయేత్.

పిప్పళ్లు, మోడి, చెవ్యము, చిత్రమూలము, శొంఠి, యవక్షారము ఒక్కొక్కపలముచొ॥ ఇవితీసికొని నెయ్యి, పెరుగుపై తేట 16 పలములు చొ॥ చేర్చి నేతిని వండి సిద్ధముచేయవలసినది. ఈఘృతము అగ్నిమాంద్యమును కఫమును గుల్మరోగములను నాశనము చేయును.


బృహదగ్నిముఖఘృతము.

శ్లో. భల్లాతక సహస్రార్థం జలద్రోణే విపాచయేత్. 56.
అష్టభాగావశేషం చ కషాయ మవతారయేత్, ఘృత ప్రస్థం సమాదాయ కల్కా నీ మాని దాపయేత్. 57.
త్ర్యూషణం పిప్పలీమూలం చిత్రకో హస్తిపిప్పలీ, హింగుచవ్యా జమోదా చ పంచైవ లవణాని చ. 58.
ద్వ్యక్షారౌ హపుషా చైవ దద్యా దర్ధపలోని్మ తాన్, దధికాంజికశుక్తాని స్నేహమాత్ర సమాని చ. 59.
ఆర్ద్రకస్వరసం చైవ శోభాంజనరసం తథా, తత్సర్వ మేకతః కృత్వా శనై ర్మృద్వగ్నినా పచేత్. 60.
ఏతదగ్నిఘృతం నామ మందాగ్రీనాం ప్రశస్యతే, అర్శసాం నాశనం శ్రేష్ఠం మూఢవాతానులోమనం, 61.
కఫవాతోద్భవే గుల్మే శ్లీపదే చ దకోదరే, శోధం పాండ్యామయం కాసం గ్రహణీం శ్వాస మేవ చ. 62.
ఏతా న్వినాశయ త్యాశు సూర్యస్తమ ఇవోదితః.

నల్లజీడివిత్తనములను శుద్ధిచేసి వానిని నైదువందలను తెచ్చి ఒకద్రోణపరిమితమగు నీటిలో వైచి వండవలయును. ఎనిమిదవపాలు నీరు మిగిలియుండఁగాఁ జూచి కషాయమును దింపవలయును. తరువాత ఒక ప్రస్థము నేయిని తెచ్చి ఈక్రింద చెప్పఁబోవు నౌషధములతో కలిపివండవలయును. శొంఠి, మిరియములు, పిప్పళ్లు, మోడి, చిత్రమూలము, ఏనుగుపిప్పళ్లు, ఇంగువ, చెవ్యము, అజామోద విత్తనములు, పంచలవణములు, సజ్జక్షారము, యవక్షారము ప్రబ్బి వీటి నన్నిటిని అర్ధపలము చొ॥ చేర్పవలయును. పెరుగు గంజి, కాంజికము శుక్తము, అల్లపుస్వరసము తైలముతో సమానమాత్రములునుగా చేర్పవలయును. అల్లపురసము, మునగ చెక్క రసమును తీసి అందు కలపవలయును. వీటినన్నిటిని చేర్చి మెల్లగా సన్నని సెగను వండవలయును. ఇది బృహదగ్నిముఖఘృతము.

16

१२२ चक्रदत्त—६. अग्निमान्द्याधिकारमु.

अग्निमान्द्यमुनकु तृष्णाषधमु. मूलरोगमुलकु नाशककारि. मूढवातमुललो ननुकूलमुनु गल्गिंचुनु. कफवातमलवल्नఁ बुट्टिन गुल्ममुलनु श्लीपदमुलनु दहोदरमुलनु वापुनु पाण्डुरोगमुनु దగ్గును ग्रहणीरोगमुलनु श्वासमुनु इय्यदि मिगुल शीघ्रमुगा नुदयिंचिनसूर्युण्डु चीकटुल नशिंपఁजेयुनट्लु नशिंपఁజేయును.

-= क्षारगुडमु. =-

श्लो. द्वे पञ्चमूले त्रिफला मर्कमूलं शतावरीं. ६३.
दन्तीं चित्रक मास्फीतां रास्नां पाठां सुधां शठीं, पृथग्दशपला न्भागा न्दग्ध्वा भस्म समावपेत्. ६४.
त्रिस्सप्तकृत्व स्तद्भस्म जलद्रोणेन गालयेत्, तद्रसं साधये द्दग्नौ चतुर्भागावशेषितं. ६५.
ततो गुडतुलां दत्त्वा साधये न्मृदुनाग्निना, सिद्धं गुडं तु विज्ञाय चूर्णा नीमानि दापयेत्. ६६.
वृश्चिकालीं द्विकाकोल्या ववक्षारं समावपेत्, एते पञ्चकला भागाः पृथ क्पञ्चपलानि च. ६७.
हरीतकीं त्रिकटुकं सर्जिकां चित्रकं वचां, हिङ्ग्वम्लवेतसाख्यां च द्वे पले तत्र दापयेत्. ६८.
अक्षप्रमाणां गुटिकां कृत्वा खादे द्यथाबलं, अजीर्णं जरय त्येष जीर्णे सन्दीपय त्यपि. ६९.
भुक्तं भुक्तं च जीर्येत पाण्डुत्वमुपकर्षति, प्लीहार्शश्श्वयथुं चैव श्लेष्मकास मरोचकं. ७०.
मन्दाग्निविषमाग्नीनां कफे कण्ठोरसि स्थिते, कुष्ठानि च प्रमेहं श्च गुल्मं चाशु नियच्छति. ७१.
ख्यातः क्षारगुडो ह्येष रोगयुक्ते प्रयोजयेत्.

दशमूलमुलु, त्रिफलमुलु, जिल्लेडुवेरु, पेद्दपिल्लीपीचर, तेल्लदिंचेन, चित्रमूलमु, अनन्तमूलमु, सन्नरास्न, अगरुशोथि, काकजेमुडु, कचूरमुलु वीटिनि अन्निटिनि पदेसिपलमुलु तीसिकोनि काल्चि बूदिडेचेसि इरुवदियॊक्कमारु ऒकद्रोणमु नीटिलोकलिपि वस्त्रगालितमु पट्टवलयुनु. अरसमुनु पॊय्यिपै बेट्टि काचि नाल्गवभागमु नीरु मिगिलियुण्डఁगा ऒकद्रोणपु बेल्लमु नन्दुचेर्चि सन्ननि नेगनु वण्डवलयुनु, చక్కఁगा पक्वमैनपिम्मुट पैचूर्णमु निन्दुलॊ कलपवल-

ఆంధ్రతాత్పర్యసహితము. 123

యును. తేలువడిచెట్టు కాకోలి క్షీరకాకోలి యవక్షారము వీటినిగూడ చేర్చి అన్నింటిని ఐదైదుపలములను తీసికొనవలయును. కరక్కాయ శొంఠి మిరియములు పిప్పళ్లు సజ్జక్షారము చిత్రమూలము వస వీటిని అన్నింటిని 5 పలములు చొ॥ ఇంగువ పుల్లప్రబ్బలి 2 పలములుతీసి కలపవలయును. ఇయ్యది అజీర్ణమును పోగొట్టును. జీర్ణమగుచున్నయెడల నగ్నిని పెంపొందించును. తినినమీఁదట నెన్నిమార్లు సదాన్నముల భక్షించుచుండినను జీర్ణింపఁజేయును. పాండురోగములను పాఱద్రోలును. తొడలు వాపు దగ్గు అరోచకము అగ్నిమాంద్యము విషమాగ్ని గొంతుకలోని కఫము, గుండెలోని కఫమును అన్నివిధములైన కుష్ఠురోగములును, అన్ని తెగల మేహములును, కడుపులోని బల్లనును, దీనివలన నశించిపోవును. ఇయ్యది క్షారగుణ మని చెప్పఁబడును. దీనిని పైజెప్పినట్టిరోగికి మాత్రమే ఇయ్యవలయును.


నాసారోగములకు చిత్రకగుడము.

श्लो. नासारोगे विधातव्या या चित्रकहरीतकी ॥ ७२ ॥
विना धात्रीरसं सोऽस्मिन् प्रोक्तश्चित्रगुड़ोऽग्निदः ।
वचा लवणतोयेन वान्तिरामे प्रशस्यते ॥ ७३ ॥
अन्नं विदग्धं हि नुदत्य शीघ्रं शीताम्बुना वै परिपाकमेति ।
तद्ध्यस्य शैत्येन निहन्ति पित्तमाक्लेदिभावाच्च नयत्यधस्तात् ॥ ७४ ॥
विदह्यते यस्य तु भुक्तमात्रं दह्येत हृत्कोष्ठगलं च यस्य ।
द्राक्षासितामाक्षिकसम्प्रयुक्तां लीढ्वा भयं वै स सुखं लभेत ॥ ७५ ॥
हरीतकीधान्यतुषोदसिद्धाम् सपिप्पली सैन्धवहिङ्गुयुक्ताम् ।
साङ्गारधूमं भृశमप्यजीर्णं विजित्य सद्यो जनयेत् क्षुधां च ॥ ७६ ॥
विष्टब्धे स्वेदनं पथ्यं पेयं च लवणोदकं ।
रसशेषे दिवास्वापो लङ्घनं वातवर्जनं ॥ ७७ ॥
व्यायामप्रमदाध्ववाहनरतक्लान्तानतीसारिणः ।
शूलश्वासवतस्तृष्णापरीतान् हिक्कामरुत्पीडितान् ॥ ७८ ॥
क्षीणां क्षीणकफान् शिशून्मदहतान् वृद्धांस्तथाऽजीर्णिनो ।
रात्रौ जागरितांस्तथा निरशनान् कामं दिवा स्वापयेत् ॥ ७९ ॥


తాత్పర్యము:
నాసారోగములు చెప్పునప్పుడు చిత్రకహరీతకి యని చెప్పఁబడినదానినే ఉసిరిక రసములేకుండా సిద్ధముచేసినచో చిత్రకగుడ మనఁబడును. ఇయ్యది జఠరాగ్నిని దీపిం...

124 చక్రదత్త—౬. అగ్నిమాన్ద్యాధికారము.

పజేయును. వస కలిపిన ఉప్పునీటితో ఆమమునందు వాంతి చేయించుట శ్రేయము. మనుజునికి భక్షించిన అన్నము అరుగకపోయినచో చల్లని నీటిని త్రాగవలయును. ఇయ్యది శీఘ్రముగా జీర్ణింపఁజేయును. ఇయ్యది చల్లదనముచేత ఇట్టిరోగియొక్క పైత్యము నణంచును. శ్రమను కష్టములేక తగ్గించును.

అన్నము తినగానే అధికముగా దాహము గలిగెడివానికిని, గుండెలు కోష్ఠము గొంతు మండికొని పోవుచున్నట్లున్నవానికిని, ద్రాక్ష చక్కెర తేనె కరకకాయలను చేర్చి నూరికొని నాకినయెడల సుఖము కలుగును. ధనియములు యవలు వీటిగంజితో నుడకపెట్టఁబడిన కరక్కాయలలో పిప్పళ్లు సైంధవలవణమును కలిపి భక్షించినయెడల వెక్కిళ్లు పొగవెడలినట్లుండెడి యజీర్ణమును నశించి, శీఘ్రముగా నాకలి యగును. అజీర్ణము స్థిరముగా నిలిచియున్నచో చెమటపట్టునట్లు చేయుట మంచిది. ఉప్పుకలిపికొని నీటిని త్రాగవలయును. రసశేష మగు నజీర్ణములకు పగలుపడుండుట, లంఘనముచేయుట, వాతమును విడిచిపెట్టుట యనునివి పథ్యములు. ఈయౌషధమును సేవించునపుడు కుస్తీచేయుట, స్త్రీలపొందు, దారినడచుట, సవారి చేయుట అనువీటివలనఁ బడలిన అతిసారరోగులను శూలము, శ్వాస, దప్పిక, వెక్కిళ్లు, వాతము వీటివలన బాధపడువారలను, చిక్కిపోయినవారలను, కఫము క్షీణించినవారలను, పిల్లలను, మదముచేతఁగృశించిన వారలను, ముదుసలులను, రసావశేషముగల అజీర్ణరోగులను రాత్రులు మేలుకొనువారలను, ఉపవాస మున్నవారలను వారి ఇష్టమువచ్చినంతసేపు పగలు నిద్రపోనీయవలయును.

❧ అజీర్ణమునకు ప్రతిక్రియ. ❧

శ్లో. ఆలిప్య జఠరం ప్రాజ్ఞో హింగుత్ర్యూషణసైంధవైః, దివా స్వప్నం ప్రకుర్వీత సర్వాజీర్ణ ప్రణాశనమ్. 80.

ధాన్య నాగ‌రసిద్ధం తు తోయం దద్యా ద్విచక్షణః, ఆమాజీర్ణప్రశమనం దీపనం వస్తి శోధనం. 81.

పథ్యాపిప్పలిసంయుక్తం చూర్ణం సౌవర్చలం పిబేత్, మస్తు నోష్ణోదకేనాథ బుద్ధ్వా తోషగతిం భిషక్. 82.

చతుర్విధ మజీర్ణం చ మందానిల మథా రుచిం, ఆధ్మానం వాతగుల్మం చ శూలం చాశు నియచ్ఛతి. 83.

భవే దజీర్ణం ప్రతి యస్య శంకాస్నిగ్ధస్య జంతో ర్బలినోఁన్నకాలే, పూర్వం సశుంఠీ మభయా మశంకః సంప్రాశ్య భుంజీత హితం హితాశీ. 84.

కించి దామేన మందాన్ని రథ

ఆంధ్రతాత్పర్యసహితము. 125

యాగుడనాగరం, జగ్ధ్వా తక్రేణ భుంజీత యుక్తేనాన్నం షడూషణైః. 84.

ఇంగువ, శొంఠి, మిరియములు, పిప్పళ్లు, సైంధవలవణము వీటితో కడుపుపైని పట్టువేసికొని పగటివేళ పరుండినయెడల నన్ని తెఱఁగులగు నజీర్ణములును నశించును. ధనియములు శొంఠి వీటితో పక్వముచేయఁబడిన కషాయమును వైద్యుఁ డొసఁగినయెడల ఆమసంబంధము లగు నజీర్ణములు హరించును. అగ్ని ఉద్దీపించును. వస్తిని అనగా పొత్తికడుపును చక్కగా శోధించును. కరక్కాయ పిప్పళ్లు సౌవర్చలవణము వీటిని సమభాగములుగా చూర్ణముచేసి పెరుగుపై తేటతోటి గాని, లేక వేడినీళ్లతోగాని దోషానుసారముగా పుచ్చుకొనవలయును. ఇది అగ్నిమాంద్యము అరుచి గుడగుడమని ధ్వనిపుట్టుట వాతగుల్మములు అనువానిని నాలుగువిధములగు నజీర్ణములను కడుపునొప్పిని తొలగించును. బలిసియున్నవానికి బలవంతునికి భోజనము చేయునప్పుడు అజీర్ణము చేయుచున్నదని సందేహము కలిగినయెడల నాతఁడు శొంఠి కరక్కాయలను తిని తనయిచ్చవచ్చిన పదార్థములను తినవచ్చును. కొంచెము ఆమము కలిగి అగ్నిమాంద్యము తటస్థించినయెడల కరక్కాయ బెల్లము శొంఠి వీటిని తిని పిప్పళ్లు మోడి చవ్యము చిత్రమూలము శొంఠి మిరియములు వీటితో మిశ్రితమగు మజ్జిగను వేసికొని అన్నమును భక్షింపవలయును.

విషూచికాచికిత్స.

శ్లో. విషూచికాయాం వమితం విరిక్తం సులంఘితం వా మనుజం విదిత్వా, పేయాదిభిర్దీపనపాచనై శ్చసమ్యక్క్షుధార్థం సముపక్రమేత. 86.
కుష్ఠసైంధవయోః కల్కం చుక్రతైలసమన్వితం, విషూచ్యాం మర్దనం కోష్ణం ఖల్లీశూలనివారణం. 87.
కరంజనింబశిఖిరిగుడూచ్యర్కకవత్సకైః, పీతః కషాయో వసనా ద్ఘోరాం హంతి విషూచికాం. 88.
వ్యోషం కరంజస్య ఫలం హరిద్రాం మూలం సమావాప్య చ మాతులంగ్యాః, ఛాయావిశుష్కా గుడికాః కృతా స్తా హన్యుర్విషూచీం నయనానంజనేన. 89.
గుడపుష్పసారశిఖరీ తండులగిరికర్థికాహరిద్రాభిః, అంజనగుటికా విలయతి విషూచికాం త్రికటుసనాథా. 90.
త్వక్పత్రైరాస్నాగురుశిగ్ర్రుకుష్ఠై రమ్లేన పిష్టై స్సవచాశతాహ్వైః, ఉద్వర్తనం యద్ధి విషూచికాఘ్నం తైలం విపక్వం చ తదర్థకారి. 91.

విషూచికవిషయములలో వాంతి చేయఁబడినవానిని నొప్పిగలవానిని లంఘనముఁ బెట్టినవానిని చక్కగా పరికించి పానకములు మున్నగువానిచేతఁ గాని దీపనములు

126 చక్రదత్త — ౬. అగ్నిమాంద్యాధికారము.

పాచనములగు క్రియలచేతఁగాని చక్కగా నాకలికలుగునట్టులు చేయవలయును. చెంగల్వకోష్టు సైంధవలవణముల కల్కములో నువ్వుల తైలమును చుక్రమును కలిపి కొంచెము వెచ్చచేసి రుద్దినయెడల ఖల్లీశూలము నివర్తించును. కానుగ కాయ, ముదిరిన వేప, ఉత్తరేణువిత్తులు, తిప్పతీగె, తెల్లగగ్గెర, కొడిసెవిత్తులు వీటితో కషాయముఁ బెట్టిత్రాఁగవలయును. ఇయ్యది వమనము చేయించుటచేత భయంకరములగు విషూచికలను పోఁగొట్టును. శొంతి, మిరియములు, పిప్పళ్లు, కానుగగింజలు, పసుపు, మాదీఫలపు వేళ్లు వీటిని మెత్తగానూరి మాత్రలనుకట్టి నీడలో నెండించి పెట్టుకొని తరువాత చాదకాటుక వేసినయెడల విషూచికలునశించును. ఇప్పరసము ఉత్తరేణి జిల్లేడులబెస పసుపు త్రికటుకములు వీటిని సమానభాగములుగ నూరి అంజనము వేసినచో విషూచి నివర్తించును. దాల్చె చెక్క జోతిష్మతి పెద్దములక వస పిల్లిపీచర వీటిని నిమ్మపులుసుతోటి నూరి కలియద్రిప్పి నలుగుపెట్టుకొనిన విషూచికలను నశింపఁజేయును. లేకున్న పైవాసితో నూనెనుకాచి రుద్దినయెడల కూడను విషూచికలు నశింపచేయును.

❧ దప్పికీ చికిత్స. ❧

శ్లో. పిపాసాయా మనుల్లేశే లవఙ్గ స్యాంబు శస్యతే, జాతీఫలస్య వా శీతం శృతం భద్రముస్తస్య వా. 92.
విషూచ్యా మతివృద్ధాయాం పార్శ్వోష్ణోర్దాహః ప్రశస్యతే, వమనం త్వలసే పూర్వం లవణేనోష్ణవారిణా. 93.
స్వేదో వర్తిర్లంఘనం చ క్రమశ్చాతోఽగ్నివర్ధనః, సరుక్ చానద్ధ ముదర ముష్ణపిష్టైః ప్రలేపయేత్. 94.
దారుహైమవతీ కుష్ఠ శతాహ్వా హింగుసైంధవైః. తక్రేణ చూర్ణం ముష్ణం సక్షారమార్తిం జఠరే నిహన్యాత్,
స్వేదోఽధురై ర్వా బహుబాష్పపూర్ణై రుష్ణై స్తథా న్యై రపి పాణితాపైః. 95.
తీవ్రార్తి రపి నాజీర్ణే పిబే చ్ఛూలఘ్ను మౌషధమ్, దోచ్ఛన్నో ౭నలో నాలం పక్తుం దోషాశునాశనమ్. 96.

చాల దప్పికలిగి బాధలేకున్నయెడల లవంగపుకషాయముగాని లేక జాజికాయ కషాయముగాని లేక తుంగముస్తలతో సిద్ధముచేయఁబడి చక్కగానారిన కషాయముగాని త్రాగుట శ్రేష్ఠము. మిక్కిలి పెరిగిన విషూచికనులకు ప్రక్కలు వెచ్చచేయుట మంచిది. మాంద్యరోగములలో మొదట నుప్పుచేర్చిన వేడినీళ్లతో వాంతి కలిగించుట,

ఆంధ్ర తాత్పర్యసహితము. 127

చెమ్మటఁ బుట్టించుట, గుదస్థానమున గుడ్డల నుంచుట, లంఘనము చేయించుట, ననునివి క్రమముగా జఠరాగ్నిని వృద్ధిఁ జేయును. నొప్పి కలిగియుండినచో పొట్టకు దేవదారు చెక్క, వస చెంగల్వకోష్టు సదాప ఇంగువ సైంధవలవణము వీటిని కాంజికముతో నూరి పట్టు వేయవలయును. యవలను పొడిచేసి ఆచూర్ణమును వెచ్చజేసి దానిలో యవక్షారము మజ్జిగ కలిపి త్రాగినయెడలఁ కడుపులోని శూల తొలఁగి చనును. అజీర్ణరోగి ఎక్కువకడుపునొప్పిచేత బాధపడుచున్నను శూలనణగించు నౌషధములను త్రాగకూడదు. ఏలయనఁగా దోషములచేత గప్పివేయఁబడిన జఠరాగ్ని దోషములరాశిని పచనముచేయుటకు గాని నశింపఁజేయుటకు గాని సమర్థము కాదు.

ఇట్లు చక్రదత్తయందు అగ్నిమాంద్యాధికారప్రకరణము ముగిసెను.

७. क्रिमीरोगाधिकारमु.


क्रिमीरोगचिकित्स.

श्लो.
पारसीय यमानिका पीता पर्युषितवारिणा प्रातः,
गुडपूर्वा क्रिमिजातं कोष्ठगतं पातय त्याशु ॥ १ ॥

पारिभद्राऽर्कपत्रोत्थं रसं क्षौद्रयुतं पिबेत्,
केबुकस्य रसं वापि धत्तूरस्याथवा रसम् ॥ २ ॥

लिह्यात् क्षौद्रेण वैडंगं चूर्णं क्रिमिविनाशनं,
मुस्ताखुपर्णी फलदारु शिग्रू क्वाथः सकृष्णा क्रिमिशत्रुकल्कः ॥ ३ ॥

मार्गद्वयेनापि चिरप्रवृत्तान् क्रिमीन्निहंति क्रिमिजांश्च रोगान्,
आखुकर्णीदलैः पिष्टैः पिष्टकेन च पूपिकां ॥ ४ ॥

जग्ध्वा सौवीरकं चानु पिबेत्क्रिमिहरं परं,
पलाशबीजस्वरसं पिबेद्वा क्षौद्रसंयुक्तं ॥ ५ ॥

पिबेत्तद्बीजकल्कं वा तक्रेण क्रिमिनाशनं,
सुरसादिगणं वापि सर्वथैवोपयोजयेत् ॥ ६ ॥

विडंगसैंधवक्षार कांपिल्लकहरीतकीः,
पिबेत्तक्रेण संपिष्टाः सर्वक्रिमीन्निवृत्तये ॥ ७ ॥


खुरासानि वामु वामुनु वीनिनि कषायमुगाचि मरुनाडु वडयकट्टियुंचि बेल्लमुदिनि प्रातःकालमुनंदु त्रागिनयॆडल कोष्ठमुलॊनुन्न पुरुगुलु कूड नतिशीघ्रमुगा पडि नशिंचिपोवुनु. पारिजातपुटाकु जिल्लेडुआकुरसमुतीसि अंदु तेनेनु कलिपिकॊनि त्रागिननु वक्कल रसमुनु त्रागिननु गानि धत्तूररसमूनु त्रागिननु गानि वायुविडंगमुल चूर्णमुनु तेनेलो कलिपिकॊनि सेविंचिननु गानि पुरुगुलु नशिंचुनु. तुंगमुस्तलु एलुक चॆविआकु त्रिफलमुलु देवदारुवु पॆद्दमुलकवेरु वीटितो कषायमुఁ जेसि अंदु पिप्पळ्लु वायुविडंगमुलतो चेसिन कल्कमुनु कलिपि त्रागिनयॆडल रॆंडुविधमुलगु नवियु चिरकालमुनुंडि युन्नवियु नगु क्रिमीरोगमुलनु हरिंपఁजेयुनु. एलुकचॆविनूर आकुलनु नूरी पिंडिलो कलिपि रॊट्टॆगा चेसिकॊनि तिनवलयुनु. तरुवात गंजिनी त्रागवलयुनु. इय्यदि क्रिमुलनु हरिंचुनु. मोदुगआकुलनु नू्रिकॊनि तेनेतो कलिपि सेविंपवलयुनु. लेकुन्न वानिगिंजलतो चेसिन कल्कमुनु मज्जिगतो चेर्चिकॊनि त्रागिननु जंतुवुलु नशंचुनु. लेकपायिन सुरसादिगणमुलॊ चॆप्पఁबडिन यौषधमुलनु अयननु अन्नि विधमुल नुपयोगिंपवलयुनु. वायुविडंगमुलु सैंधवलवणमु यवक्षारमु कांपिल्लकमनुद्रव्यमु करक...

ఆంధ్ర తాత్పర్యసహితము. 129

కాయ వీటినిసమభాగముగా మజ్జిగతో నూరి త్రాగినను అన్నివిధములగు జంతువులును (అనఁగా నులిపురుగులు మున్నగునవి) నశించిపోవును.

విడంగఘృతము.

శ్లో. విడంగపిప్పలీమూల శిగ్రుభి ర్మరిచేన వా. 7.
తక్రసిద్ధా యవాగూ స్స్యా త్క్రిమిఘ్నీ సుసువర్చికా,
పీతం బింబీఘృతం హంతి పక్వ మాశయగా న్క్రిమీన్. 8.
త్రిఫలా త్రివృతా దంతీ వచా కాంపిల్లకం తథా,
సిద్ధ మేభి ర్గవాం మూత్రే సర్పిః క్రిమినాశనమ్. 9.
త్రిఫలాయా స్త్రయః ప్రస్థా విడంగ ప్రస్థ ఏవ చ,
ద్విపలం దశమూలస్య చ లాభత స్సముపానయేత్. 10.
పాదశేషే జలద్రోణే శృతే సర్పి ర్విపాచయేత్,
ప్రస్థోన్మితం సింధుయుతం తత్పలం క్రిమినాశనమ్. 11.
విడంగఘృత మేత చ్చ లేహ్యం శర్కరయా సహ,
సర్వా న్క్రిమీ న్ప్రణుదతి వజ్రం ముక్త మివాసురాన్. 12.
రసేంద్రేణ సమాయుక్తో రసో ధత్తూరపత్రజః,
తాంబూలపత్రజో వాపి లేపో యూకవినాశ నః. 13.
సవిడంగగంధకశిలాసిద్ధం సురిభీజలేన కటుతైలమ్,
ఆజన్మ నయతి నాశం లిక్షాసహితా స్తు యూకా శ్చ. 14.

వాయువిడంగములు మోడి పెద్దములకవిత్తులు మిరియములు సజ్జక్షారము వీటితోటిగాని మజ్జిగతోగాని సిద్ధముచేయఁబడిన గంజి, జంతువాతమును దూరముగా పారంద్రోలును. త్రిఫలములు తెల్లతెగడ దంతివెల వస కాంపిల్లక మను ద్రవ్యము వీటితోను గోమూత్రముతోను సిద్ధముజేయఁబడిన నేయి జంతువాతమును హరించును. మూడు ప్రస్థములు త్రిఫలములు, వాయువిడంగము లొక ప్రస్థము. [ప్రస్థమనగా 21 పలములు] రెండుపలములు దశమూలములు తీసికొని పక్వము చేయవలయును. ద్రోణపరిమాణము జలములో పక్వముచేసి నాలుగువపాలు నీరు మిగిలియుండఁగా పదియారుపలముల నేతిని చేర్చి కాచవలయును. తరువాత నందు సైంధవలవణమును చేర్చి నాలుగుతులములుత్రాగినయెడల జంతువులు హరించిపోవును. ఇయ్యది వాయువిడంగఘృత మనంబడును. దీనిని చక్కరతో సేవింపవలయును. అన్ని విధము లగు కృముల నిది పోగొట్టును. ఇంద్రునివజ్రము అసురుల జంపినట్లు కృముల నశింపచేయును. నల్లఉమ్మెత్త ఆకుల రసములో పాదరసమును కలిపికాని, తాంబూలపత్రముల రసములో పాదరసమును కలిపిగాని పూసినయెడలను (కృములు) జంతువులు నశించి పోవును. వాయువిడంగములు, గంధకము, మణిశిల, గోమూత్రము వీటితో సిద్ధముచేయఁబడిన ఆవనూనెను రుద్దినయెడల బ్రదికియున్నంతవరకు కృములు మఱి పుట్టక యుండునట్లు చేయును.

ఇట్లు చక్రదత్తయందు క్రిమిరోగాధికార ప్రకరణము ముగిసెను.


17

౮. పాండురోగాధికారము.


[విరేచనార్థము త్రిఫలాతైలాదులు; వాతశ్లేష్మాది చికిత్స; త్రిఫలాక్వాథములు]

శ్లో. సాధ్యంతు పాండ్వామయినం సమీక్ష్య స్నిగ్ధం ఘృతేనోర్ధ్వమధశ్చ శుద్ధం,
సంపాదయైత్ క్షౌద్రఘృత ప్రగాఢై ర్హరీతకీచూర్ణమయ ప్రయోగైః. ౧.
పిబేద్ధృతం వా రజనీవిపక్వం సత్రైఫలం త్రైలక మేవ చాపి,
విరేచనద్రవ్యకృతాన్ పిబే ద్వా యోగాంశ్చ వైరేచనికై ర్ఘృతేన. ౨.
ఇతి స్నిగ్ధోఽథ వాతోత్థే తిక్తశీతస్తు పైత్తికే,
శ్లైష్మికే కటురూక్షోష్ణః కార్యో మిశ్రస్తు మిశ్రకే. ౩.
ద్విశర్కరం త్రివృచ్చూర్ణం ఫలార్థం పైత్తికే పిబేత్,
కఫపాండుస్తు గోమూత్రయుక్తాం క్లిన్నాం హరీతకీమ్. ౪.
నాగరం లోహచూర్ణం వా కృత్స్నాం పథ్యామథాశ్మజమ్,
గుగ్గులుం వాఽథ మూత్రేణ కఫపాండ్వామయీ పిబేత్. ౫.
సప్తగాత్రం గవాం మూత్రే భావితం వా ప్యయోరజః,
పాండురోగ ప్రశాంత్యర్థం వయసా ప్రపిబే న్నరః. ౬.
ఫలత్రికామృతావాసా తిక్తాభూనింబ నింబజః,
క్వాథః క్షౌద్రయుతో హన్యా త్పాండురోగం సకామలమ్. ౭.

పాండురోగము గలవానిని చక్కగా పరీక్షజేసి సాధ్యముగా నుండినచో నేతితో పైనను క్రిందను శుద్ధముచేసి తరువాత తేనె నెయ్యి కలిపి పట్టించిన కరక్కాయల చూర్ణము నుపయోగింపవలెను. లేకపోయిన పసుపుతోవండిన నేతిని ద్రాగవలయును. త్రిఫలములు లోధ్రకములతో చేసిన నేతినైనను ద్రాగవలయును. లేక విరేచనకరములగు నౌషధులచే సిద్ధముచేయఁబడిన విరేచనయోగ సంబంధ మగు నేతినైనను పుచ్చుకొనవలయును. వాతమువలన నగుపాండురోగములయందు తైలవిధులను చేయవలయును. పిత్తపాండురోగములయందు చేదును శీతలము నగు చికిత్సఁ జేయవలయును. కఫముచే నగు పాండురోగములయందు చేదును కారమును గలిగి వెచ్చనిదియు

ఆంధ్రతాత్పర్యసహితము. 131

నగుచికిత్సఁ జేయవలయును. ఒకదానితో నొకటి మిశ్రమములైన దోషములు గలపాండురోగములకు మిశ్రములగు చికిత్సల నొనర్పవలయును. పలముచక్కెర తెల్లతెగడ యొక్క చూర్ణ ముపలము వీటిని పిత్తపాండురోగములలో పుచ్చుకొనవలయును, కఫమునను గోమూత్రముతో కలిపిన కరకకాయను సేవింపవలయును. శొంఠి, లోహచూర్ణమును, పాండురోగమునందను లేక పిప్పళ్లు కరక్కాయలను గాని శిలాజిత్తు గుగ్గిలము గోమూత్రముతో గూడ గాని కఫపాండురోగము గలవాఁడు త్రాగవలయును. త్రిఫలములు తిప్పతీగె అడ్డసరము కటుకరోహిణి నేలవేము వేపచెక్క వీటిని కషాయముగా గాచి త్రాగినయెడల పాండురోగమును కామెరలును నశించిపోవును.

అయశ్చూర్ణవటి; మండూరము; నవాయశ్చూర్ణము.

శ్లో. అయస్తిల త్ర్యూషణ కోలభాగై స్సర్వైస్సమం మాక్షికధాతుచూర్ణమ్,
తైర్మోదకః క్షౌద్రయుతోఽనుతక్రః పాణ్డ్వామయే దుర్గరతేఽపి శస్తః. 8.
అయోమలం తు సంతప్తం భూయో గోమూత్రశోధితమ్,
మధుసర్పిర్యుతం చూర్ణం సహ భక్తేన యోజయేత్. 9.
దీపనం చాగ్నిజననం శోధపాణ్డ్వామయాపహం,
త్ర్యూషణ త్రిఫలా ముస్త విడంగాచిత్రకా స్సమాః. 10.
నవాయోరజసో భాగా స్తచ్చూర్ణం మధుసర్పిషా,
భక్షయే త్పాండుహృద్రోగకుష్ఠార్శఃకామలాపహమ్. 11
నవాయస మిదం చూర్ణం కృష్ణాశ్రేయేణ భాషితమ్.

లోహభస్మము నల్లనూవులు శొంఠి మిరియములు పిప్పళ్లు ఎండిన రేగుచెక్క వీని నన్నింటిని ఎన్నిదెన్నిది మాషములును వీటియన్నిటియంత హేమాక్షికధాతువులచూర్ణము వీటితో తేనెను కలిపి లడ్డుండలుగా చేసి తినవలయును. తరువాత మజ్జిగను త్రాగవలయును. ఇయ్యది పాండురోగములను పారద్రోలుటయం దత్యుత్తమమైనది. ఇనుపచిట్టెమును నిప్పులో వైచి కాల్చి మాటిమాటికి ఆవుపంచితములో తడిపి శుద్ధిచేసి చూర్ణముచేసి ఆచూర్ణమునందు తేనెను నేతిని కలిపికొని యుపయోగించుకొనవలయును. ఇయ్యది దీపనము జఠరాగ్నిని పెంపొందించును. వాపు పాండురోగములను తొలగించును. శొంఠి మిరియములు పిప్పళ్లు కరకకాయ ఉసిరిక తాడి తుంగముస్తలు వాయువిడంగములు చిత్రమూలము వీనిని సమానముగా తీసికొని నవీనలోహభస్మ మన్నిటియంత తీసికొని అన్నింటిని తేనెలోను నేతిలోను కలిపికొని భక్షింపవలయును. ఇయ్యది పాండురోగములను హృద్రోగములను కుష్ఠు మూలరోగము కామెల వీటిని నశింపఁజేయును.

132 चक्रदत्त—८. पाण्डुरोगाधिकारमु.

योगराजमनु रसायनमु.

श्लो. त्रिफलायास्त्रयो भागास्त्रयस्त्रिकटुकस्य च । 12 ।
भागश्चित्रकमूलस्य विडङ्गानां तथैव च, पञ्चाश्मजतुनो भागास्तथा रूप्यमलस्य च । 13 ।
माक्षिकस्य विशुद्धस्य लोहस्य रजसस्तथा, अष्टौ भागाः सितायाश्च तत्सर्वं श्लक्ष्णचूर्णितम् । 14 ।
माक्षीकेणाप्लुतं स्थाप्यमायसे भाजने शुभे, उदुम्बरसमां मात्रां ततः खादेद्यथाग्निना । 15 ।
दिनेदिने प्रयुञ्जीत जीर्णे भोज्यं यथेप्सितम्, वर्जयित्वा कुलुत्थांश्च काकमाचीकपोतकान् । 16 ।
योगराज इतिख्यातो योगोऽयममृतोपमः, रसायनमिदं श्रेष्ठं सर्वरोगहरं शुभम् । 17 ।
पाण्डुरोगं विषं कासं युक्तानां विषमज्वरम्, कुष्ठान्यजरकं मेहं श्वासं हिक्कामरोचकम् । 18 ।
विशेषाद्धन्त्यपस्मारं कामलां गुदजानि च ।

त्रिफलमुलु ३ भागमुलु मिरियमुलु पिप्पळ्ळु ३ भागमुलु चित्रमूलमु १ भागमु वायुविडंगमुलु १ भागमु शिलाजित्तु ५ भागमुलु वेंडिचिट्टेमु हेममाक्षिकमु लोहभस्ममु अयिदु अयिदुभागमुलुनु चक्केर ८ भागमुलुनु वीटिनन्निटिनि कलिपि चूर्णमुचेसि तेनेलोकलिपि लोहपुपात्रलो पॆट्टवलयुनु. तरुवात तमतम जठराग्निननुसरिंचि मेडिपंडंत मात्रलुनुगा चेसिकॊनि प्रतिदिनमुनु सेविंचुचुंडवलयुनु. तिनिनदि जीर्णमगुचुन्नचो इच्छकु वच्चिनट्लु पदार्थमुलनु भुजिंपवच्चुनु कानि उलवलनु कपोतमांसमु कामंचि वीटिनि वदलिपॆट्टवलयुनु. योगराजमनि चॆप्पबडु नीयोगममृतमुतो तुल्यमैनदि. इय्यदि उत्तममगु रसायनमु. सर्वरोगमुलनु हरिंचुनु. पाण्डुरोगमुनु विषमुनु दग्गुनु क्षयरोगमुनु विषमज्वरमुनु कुष्ठु अजीर्णकमु मेहमु श्वासमु मुन्नगुवानिनि अरोचकमुनु ऎक्कुवगा नपस्मारमुलनु कुष्ठुनु गुदरोगमुलनु नशिंपजेयुनु.


विशालाद्यचूर्णमु.

श्लो. विशाला कुटजं मुस्तं कुष्ठं दारु कलिङ्गकाः । 19 ।
कर्षांशा द्विपिचूर्मूर्वा कटरूहा च हुतप्रिया, पीत्वा तच्चूर्णं मण्डेन...

ఆంధ్రతాత్పర్యసహితము. 133

... భోభి స్సుభై ర్లిహ్యా త్తతో మధు. 20. పాండురోగం జ్వరం దాహం కాసం శ్వాస మరోచకమ్, గుల్మానాహామవాతాంశ్చ రక్తపిత్తం చ తజ్జయేత్. 21.

చేదుపుచ్చ లేక తెల్లదిం డెన కటుకరోహిణి తుంగముస్తలు చెంగల్వకోష్టు దేవదారు కొడిసెవిత్తులు వీని నన్నింటిని ఒక్కొక్కకర్షమును, నేలవేము వేపచెక్క చాగమట్ట ఇవి ఒక్కొక్కకర్షమును, తెల్లదిండెన అర్ధకర్షము వీటిని చూర్ణముచేసి నీళ్లలో కలిపికొని త్రాగవలయును. ఆపిమ్మట తేనెను నాకవలయును. ఇయ్యది పాండురోగమును జ్వరమును దగ్గును శ్వాసమును అరోచకము కడుపులోని బల్లలను అనాహములను ఆమవాతములను రక్తపిత్తములను జయింపగలదు.

పాండ్వాదులకు లోహక్షీరము.

శ్లో. లోహపాత్రే శృతం క్షీరం సప్తాహం పథ్యభోజనమ్. 22.
పిబే త్పాండ్వామయీ శోషీ గ్రహణీదోషపీడితః,
కల్యాణకం పంచగవ్యం మహాత్రిక్త మథాపి వా. 23.
స్నేహనార్థం ఘృతం దద్యా త్కామలాపాండురోగికే,
రేచనం కామలార్తస్య స్నిగ్ధ స్యాదౌ ప్రయోజయేత్. 24.
తతః ప్రశమనీ కార్యా క్రియా వైద్యేన జానతా.

లోహపుపాత్రలో కాచినపాలను తాగవలయును. ఈరీతిగా నేడురోజులు పథ్యమును పాండురోగియును వాపుగలవాఁడును అతిసారరోగియును చేయవలయును. కామెరలు పాండురోగము గలవానికి కల్యాణఘృతమునుగాని, పంచగవ్యఘృతమునుగాని, మహాత్రిక్తఘృతమునుగాని, స్నేహన మగుట కొఱ కియ్యవలయును. కామెరలు గలరోగికి మొదట స్నేహనమును చేసి తరువాత రేచనము నుపయోగించవలయును. అటుతరువాత చక్కఁగా తెలిసికొని వైద్యుఁడగువాఁడు నేర్పుతో ప్రశమనోపాధులను నొసంగవలయును.

కామెరలకు త్రిఫలాద్యౌషధములు.

శ్లో. త్రిఫలాయా గుడూచ్యావా దార్వ్యా నింబస్య వా రసః. 25.
ప్రాత ర్మాక్షికసంయుక్తః శీలితః కామలాపహః,
అంజనం కామలార్తస్య ద్రోణపుష్పీరస స్స్మృతః. 26.
నిశాగ్నికధాత్రీణాం చూర్ణం వా సంప్రకల్పయేత్,
నస్యం కర్కోటమూలం వా ఘోటీయం వా జాలినీఫలమ్. 27.
సశర్కరాకామలినాం త్రిభండీ హితాగవాక్షీసగుడాచ శుంఠీ,
దార్వీసత్రిఫలాహ్వోష విడంగా న్యాసో రజః. 28. మధుసర్పి ర్యు