चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
94 చక్రదత్త—౫. అర్శోధికారము.
కాంకాయనమోదకములు.
శ్లో. పథ్యాపంచపలా స్వేక మజాజ్యా మరీచస్య చ, పిప్పలీ
పిప్పలీమూల చవ్య చిత్రక నాగరాః. 40. పలాభివృద్ధ్యాః క్రమశః
యవక్షారం పలద్వయమ్, భల్లాతకపలా న్యష్టౌ కందస్తు ద్విగుణో
మతః. 41. ద్విగుణేన గుడేనైషాం వటకా నక్షసమ్మితాన్, కృత్వైకనం
భక్షయే త్ప్రాతః తక్రమంభోను వా పిబేత్. 42. మందాగ్నిం దీపయ
త్యేష గ్రహణీపాండురోగవిత్, కాంకాయనేన శిష్యేభ్యః శస్త్రక్షారా
గ్నిభి ర్వినా. 43. భిషగ్జిత మితి ప్రోక్తం శ్రేష్ఠ మర్శోవికారిణామ్.
కరక్కాయలు ఐదుపలములు, జీలకఱ్ఱ, మిరియములు ఒకపలము, పిప్పళ్లు ఒకపలము, మోడి మూడుపలములు, చవ్యము నాలుగుపలములు, చిత్రమూలము ఐదుపలములు శొంఠి ఆరుపలములు, యవక్షారము రెండుపలములు, నల్లజీడివిత్తులు ఎనిమిదిపలములు, కందదుంప పదహారుపలములు వీటి యన్నింటికి రెండుగెట్లు బెల్లము కలిపి పావుపావుపలము చొప్పున మాత్రలను కట్టవలయును. ప్రాతఃకాలమున ఒకమాత్రను తిని పైన మజ్జిగను కాని నీళ్లనుకాని త్రాగవలయును. ఇది అగ్నిమాంద్యమును పోగొట్టును. గ్రహణులను, పాండురోగమును నశింపచేయును. ఇది శస్త్రములు, క్షారపదార్థములు అగ్నితాపనములు మొదలగునవి లేకయే జయించు నని కాంకాయనమునిచేత శిష్యులకు చెప్పబడినది. మూలరోగముల కన్నిటికిని శ్రేష్ఠమైన ఔషధము.
మాణిభద్రమోదకము.
శ్లో. విడంగసారామలకాభయానాం పలం పలం స్యాత్త్రివృత
స్త్రయంచ. 44. గుడస్య షట్ ద్వాదశభాగయుక్తా మాసేన త్రింశ
ద్గుటికా విధేయాః. నివారణే యక్షవరేణ సృష్టః, స మాణిభద్రః కిల
శాక్యభిక్షువే. 45. అయం హి కాసక్షయ కుష్ఠనాశనం భగందరప్లీహ
జలోదరార్శసామ్, యథేష్టచేష్టాన్నవిహారసేవీ అనేన వృద్ధ స్తరు
ణో భవే చ్చ. 46.
వాయువిడంగములు, దానిమ్మ బెరడు, ఉసిరిక కాయలు, కరక్కాయలు వీటి నొక్కొక్కపలమును, తెల్లతెగడ మూడుపలములు, బెల్లము ఆరుపలములు చొ॥ పన్నెండుభాగములను తీసుకొని ముప్పదియుండలను కట్టవలయును. ఈయుండలను మాణిభద్రుడను యక్షుడు సృజించెను. వీనివలన దగ్గులు, క్షయరోగములు, కుష్ఠులు భగం
आन्ध्र तात्पर्यसहितमु. ९५
दरमुलु, पाण्डल्रोगमुलु, जलोदरमुलु, मूलरोग मुलनशिंचुनु. यथेष्टमुगा तिरुगुट, भुजिंचुट पनिचेयुट कलवाडु दीनिनि सेविंचुटचेत मुसलिवाఁ डैननु वयसुवाఁ डगुनु.
लघुसूरणमोदकमुलु
श्लो. मरीचमहौषधचित्रक सूरणभागा यथोत्तरं द्विगुणाः, सर्वसमो गुडभागः सेव्योऽयं मोदकः प्रसिद्धफलः ॥ ४७ ॥ ज्वलनं ज्वलयति जठरमुन्मूलयति शूलगुल्मगदान्, निश्शेषयति श्लीपद मर्शाम्स्यपि नाशयत्याशु ॥ ४८ ॥
मिरियमु एकभागमु शोंठि रेंडुभागमुलु, चित्रमूलमु नालुगुभागमुलु, अडविकंद येनिमिदिभागमुलु, वीटिनि अह्निटितो समानमुगा बेल्लमु चेर्चि लड्डुलु चेसि सेविंचवलयुनु. इदि प्रसिद्धमगु फलमु लिच्चुनु. जठराग्निनि वृद्धिपोंदिंचुनु. कडुपुनोप्पि, बल्मुलु मोदलगुवानिनि पारदोलुनु. श्लीपदमुनु मूलरोगमुनु नशिंपचेयुनु.
बृहत्सूरणमोदकमुलु
श्लो. सूरणषोडशभागा वह्ने रलं महौषधस्या तः, अर्धेन भागयुक्ति र्मरीचस्य ततोऽपि चार्जॆन ॥ ४९ ॥ त्रिफलाकणासमूलातालीशारुष्करकृमिघ्नानाम्, भागा महौषधसमा दहनांशा तालमूली च ॥ ५० ॥ भागः सूरणतुल्यो दातव्यो वृद्धदारुकस्यापि, भृङ्ग्येले मरीचांशे सर्वाण्येकत्र संचूर्ण्य ॥ ५१ ॥ द्विगुणेन गुडेन युतः सेव्योऽयं मोदकः प्रकामध्नैः, गुरुवृष्यभोज्यरहिते ह्यितरेषापद्रवं कुर्यात् ॥ ५२ ॥ भस्त्रक मनेन जनितं पूर्व मगस्त्यस्य योगराजेन, भीमस्य मारुतेरपि येन तौ महाशना जातौ ॥ ५३ ॥ अग्निबल बुद्धिहेतु र्न केवलं सूरणो महावीर्यः, प्रभवति शस्त्रक्षाराग्निभिर्विनाप्यर्शसा मेषः ॥ ५४ ॥ श्वयथुश्लीपदजिह्वाणोमपि कफवातसंभूताम्, नाशयति वली पलितं मेधां कुरुते वृषत्वं च ॥ ५५ ॥ हिक्कां श्वासं कासं सराजक्ष्म प्रमेहांश्च, प्लीहानां चाथोग्रं हन्ति सदैतद्रसायनं पुंसां ॥ ५६ ॥
96 చక్రదత్త—౫. అర్శోధికారము.
అడవికంద 16 భాగములు, చిత్రమూలము 8 భాగములు, శొంఠి నాలుగుభాగములు మిరియములు 2 భాగములు, కరక్కాయలు ఉసిరిక తాడి పిప్పళ్లు మోడి తాడిశపత్రి నల్లజీడివిత్తనములు వాయువిడంగములు వీనినన్నిటిని నాలుగు నాలుగుభాగములును నేలతాడి 8 భాగములును పెద్దమ్రాను 16 భాగములును, ఏలకులు దాల్చినపట్ట రెండురెండు భాగములు వీటి నన్నిటిని ఒక్కచోట నొక్కమారుగా చూర్ణము రెండురెట్లు బెల్లము కలిపి సేవింపవలయును. ఇయ్యదికామదేవుని వృద్ధి నొందించును. ఈయోగరాజమును సేవించినందువలన నే యగస్త్యునికి మొదట భస్మమగునట్లు జీర్ణశక్తి గలిగినది. అతరువాత భీమసేనునకు గలిగినది అగ్ని బలము వృద్ధియే ఇట్లగుటకు కారణము. ఇయ్యదికేవలము వీర్యమును వృద్ధి నొందించునది మాత్రమే కాదు. అగ్నికిని బలమునకును బుద్ధికిని కారణముగూడ నై యున్నది. శస్త్రములు క్షారచికిత్సలు అక్కఱలేకయే మూలరోగములను పోగొట్టును. శోఫ శ్లీపదము కఫము వాతము వీటివలన పుట్టిన గ్రహణిని పోగొట్టును. శరీరము ముడుతలుపడుట వెంట్రుకలు తెల్లపడుట నశించును. బుద్ధిని పుంస్త్వమును పుట్టించును. వెక్కిళ్లు శ్వాస దగ్గు రాజయక్ష్మము ప్రమేహము పాండురోగము వీటిని పోగొట్టును. ఇయ్యది పురుషులకు రసాయనముతో తుల్యమైనది.
— సూరణపిండి. —
శ్లో. చూర్ణీకృతా షోడశ సూరణస్య
భాగా స్తతోఽర్ధేన చ చిత్రకస్య,
మహౌషధార్ధో మరిచస్య చైకో
గుడేన దుర్నామజయాయ పిండీ. 57
పిండిచేసినఅడవికంద 16 భాగములను, చిత్రమూలము 8 భాగములను, శొంఠి, మిరియములు వీటి నొక్కభాగమును రెట్టింపు బెల్లములో కలిపి ముద్దచేసి సేవించి, మూలరోగములు నశించును. దీనిని పిండిగా చేయవలయును. అనినందున లడ్డువలెగాని కుడుముల వలె గాని చేయవలయునని తెలియువలయును.
— వ్యోషాద్యచూర్ణము. —
శ్లో. వ్యోషాగ్నివృక్షారవిడంగతిలాభయానాం
చూర్ణం గుడేన సహితం తు సదోపయోజ్యం,
దుర్నామకుష్ఠగరశోధశకృద్విబంధా
న్గ్నైర్థ్య త్వక్బలతాం క్రిమిపాండుతాం చ. 58
ఆంధ్రతాత్పర్యసహితము. 97
తా. శొంతి, మిరియములు, పిప్పళ్లు, చిత్రమూలము, నల్లజీడివిత్తనములు, వాయువిడంగములు, నల్లనువ్వులు, కరక్కాయలు వీటిని చూర్ణముచేసి బెల్లములో కలిపి యెల్లపుడు సేవింపవలయును. ఇయ్యది మూలరోగము, కుష్ఠు, విషము, వాపు, మలబద్ధకము, అగ్నిమాంద్యము, పాండురోగము, జంతువాతము వీటిని హరించును.
సమశర్కరాచూర్ణము.
శ్లో. శుంఠీకణామరిచ నాగదలత్వగేలం
చూర్ణీకృతం క్రమవివర్ధిత మూర్ధ్వ మంత్యాత్,
ఖాదే దిదం సమసితం గుదజాగ్నిమాంద్య
కాసారుచిశ్వసన కంఠ హృదామయేషు. 59
శొంతి, పిప్పళ్లు, మిరియములు, తమలపాకులు, లవంగపుపట్ట, ఏలకులు వీటిని చూర్ణముచేసి యీచూర్ణముతో సమానముగా చక్కెరనందు కలుపుకొని తినిన యెడల మూలరోగము, అగ్నిమాంద్యము, శ్వాస, కంఠరోగము, హృద్రోగము వీటియందు హితమును కలిగించును.
లవణోత్తమాదిచూర్ణము.
శ్లో. లవణోత్తమ వహ్నికలింగయవాన్
చిరబిల్వమహాపించు మర్దయితాన్,
పిబ సప్తదినం మథితాలులితాన్
యది మర్దితు మిచ్ఛసి పాయురుహాన్. 60
సైంధవలవణము చిత్రమూలము కొడిశపాలవిత్తనములు క్రానుగువేలు పెద్దవేము వీనిసమభాగకల్కము మజ్జిగలో నాన వేసుకొని యేడుదినములు సేవించిన మూలరోగములు తొలఁగిపోవును.
నాగార్జునయోగము.
శ్లో. త్రిఫలా పంచలవణం కుష్ఠం కటుకరోహిణీ, దేవదారు
విడంగాని పిచుమర్దఫలాని చ. 61. బలా చాతిబలాచైవ హరిద్రే ద్వే
సువర్చలా, ఏత త్సంభృత్య సంభారం కరంజత్వగ్రసేన చ. 62. పిష్ట్వా చ
గుటికాం కృత్వా బదరాస్థిసమాం బుధః, ఏకైకాం తాం సముద్ధృత్య
రోగే రోగే పృథక్పృథక్. 63. ఉష్ణేన వారిణా పీతా శాన్త మగ్నిం
ప్రదీపయేత్, అర్శాంసి హన్తి తక్రేణ గుల్మ మమ్లేన నిర్హరేత్. 64.
13
98 చక్రదత్త—౫. అర్శోరోగాధికారము.
జంతుదష్టం తు తోయేన త్వగ్దోషం ఖదిరాంబునా, మూత్రకృచ్ఛ్రంతు తోయేన హృద్రోగం తైలసంయుతా. 65. ఇంద్రస్వరససంయుక్తా సర్వజ్వరవినాశినీ, మాతులుంగరసేనాథ సద్యశ్శూలహరీ స్మృతా. 66. కపిత్థతిందుకానాం తు రసేన సహమిశ్రితా, విషాణి హన్తి సర్వాణి పానాశనప్రయోగతః. 67. గోశకృద్రససంయుక్తా హన్యా త్కుష్ఠాని సర్వశః, శ్యామాకపాయసహితా జలోదరవినాశినీ. 68. భక్తచ్ఛం దం జనయతి భుక్తస్యోపరి భక్షితా, అక్షిరోగేశు సర్వేషు మధునా ఘృష్యతాం జయేత్. 69. లేహమాత్రేణ నారీణాం సద్యః ప్రదరనా శినీ, వ్యవహారే తథా ద్యూతే సంగ్రామే మృగయాదిషు. 70. సమా లభ్య నరో హ్యేనాం శీఘ్రం విజయ మాప్నుయాత్ .
కరక్కాయలు తాడి ఉసిరిక పంచలవణములు చంగల్వకోష్టు కటుకరోహిణి దేవదారు వాయువిడంగము వేముపండ్లు ముత్తువపులగము తెల్లముత్తువపులగము పసుపు మానిపసుపు ఆదిత్యభక్తి ప్రొద్దుతిరుగుడు వీటినన్నిటిని క్రానుగురసముతోటి నూరి రేగు గింజలంత మాత్రలు చేసి ఒక్కొక్కమాత్రను ప్రతిరోగమునందు వేరువేరుగా వెడి నీళ్ల అనుపానముతో సేవించిన యెడల జఠరాగ్నిని దీపింపఁజేయును. మూలరోగములను పోఁగొట్టును. గంజితో పుచ్చుకొనిన గుల్మరోగములను పోఁగొట్టును. చన్నీళ్ళతోనైన జంతువాయువును పోఁగొట్టును. కాచునీళ్ల తోటి బుచ్చుకొనిన చర్మదోషములను పోఁగొట్టును. మంచినీళ్ళతో పుచ్చుకొనినియెడల మూత్రకృచ్ఛ్రములను పో గొట్టును. తిల తైలముతో బుచ్చుకొనిన హృద్రోగములను పోఁగొట్టును. కొడిసెపాలరసముతో బుచ్చుకొనిన అన్ని విధములయిన జ్వరమును పోఁగొట్టును. మాదీఫలరసము బుచ్చుకొనిన తాత్కాలిక శూలలను పోఁగొట్టును. కాచు తుమికరసములలో చేర్చి బుచ్చుకొనిన అన్ని విధములైన విషములు దిగిపోవును. ఆవు పేడరసముతో బుచ్చుకొనిన అన్ని కుష్ఠులను, తెల్లతెగడకషాయముతో బుచ్చుకొనిన జలోదరములు నశించును. భోజనమైన తరువాత బుచ్చుకొనిన భోజనమందు రుచి కలిగించును. నేత్రరోగము లన్నిటికిని తేనెతో చాది కలికము వేయవలయును. స్త్రీలకు దీనిని సేవించినమాత్రమున ప్రదరరోగములు నశించును. వ్యవహారము జూదము యుద్ధము వేట మొదలైనవానియందు మనుజుఁడు దీనినిసేవించిన త్వరగా విజయము నొందును.
— విజయచూర్ణము. —
శ్లో. త్రికత్రయవచా హింగు పాఠాక్షారనిశాద్వయం. 71
ఆంధ్రతాత్పర్యసహితము. 99
చవ్యతిక్తాకలింగాగ్ని శతాహ్వాలవణాని చ, గ్రంథిబిల్వాజమోదాచ గణోష్టావింశతి ర్మతః. 72. ఏతాని సమభాగాని శ్లక్షచూర్ణాని కారయేత్, తతో బిడాలపదకం పిబే దుష్ణేన వారిణా. 73. ఏరండతైలయుక్తం తు సదా లిహ్యా త్తతో నరః, కాసం హన్యాత్తదా శోధం అర్శాంసి చ భగందరం. 74. హృచ్ఛూలం పార్శ్వశూలం చ వాతగుల్మం తథోదరం, హిక్కా శ్వాసప్రమేహం శ్చ కామలాన్ పాండురోగతాం. 75. ఆమాన్వయ ముదావర్త మంత్రవృద్ధిం గుద క్రిమీన్, అన్యే చ గ్రహణీదోషాః యే మయా పరికీర్తితాః 76. మహజ్వరోపసృష్టానాం భూతోపహతచేతసాం, అప్రజానాంతు నారీణాం ప్రజావర్ధన మేవ చ. 77. విజయో నామ చూర్ణోఽయం కృష్ణాత్రేయేణ పూజితః.
కరక్కాయలు, తాడి, ఉసిరిక, శొంతి, మిరియములు, పిప్పళ్ళు, లవంగపట్ట, ఏలకులు, జాజిపత్రి, వస, ఇంగువ, విషబొద్ది, యవక్షారము, పసుపు, మ్రానుపసుపు, చవ్యము, కటుకరోహిణి, కొడిశపాలవిత్తనములు, నల్లజీడిగింజలు, సదాప, పంచలవణములు, మోడి, మారేడువేఱు, వాము ఇవి అష్టావింశతిగణ మనఁబడును. వీనిని సమానభాగములుగా తీసికొని మెత్తగా చూర్ణము చేయవలయును. తరువాత ఆముదములో కలుపుకొని తులమంతరు వేడినీళ్లతోకూడా త్రాగవలయును. దగ్గు, వాపు, మూలరోగము, భగందరము, కడుపునొప్పి, పార్శ్వశూల, వాతగుల్మము, ఉదరరోగము, వెక్కిళ్ళు, శ్వాస, ప్రమేహము, కామెరలు, పాండురోగము, ఆమవికారము, ఉదావర్తము, ఆంత్రవృద్ధి, గుదినొప్పి అనువీటిని పోఁగొట్టును. ఇంకను నాచేత చెప్పఁబడిన యితర గ్రహణీరోగములనునివారించును. పెద్ద పెద్ద జ్వరములతో పీడింపఁబడినవారికిని దయ్యములవల్ల మతిపోయినవారికిని ఇది సుఖము నిచ్చును. బిడ్డలులేని స్త్రీలకు బిడ్డలను పుట్టించును. ఇది విజయచూర్ణము. కృష్ణాత్రేయులవారిచేత పూజింపఁ బడినది.
బాహుశాలగుడము.
శ్లో. త్రివృత్తేజోవతీ దంతీ శ్వదంష్ట్రాచిత్రకం శఠీ. 78. గవాక్షీ ముస్త విశ్వాహ్వా విడంగాని హరీతకీ, పలోన్మితాని చైతాని పలాన్యష్టౌ వరుణ్మరాన్. 79. పృటలం వృద్ధదారస్య సూరణస్య తు షోడశ, జలద్రోణద్వయే క్వాథ్యం చతుర్భాగవశేషితం. 80. పూతం తు తం రసం భూయః క్వాథ్యేభ్య స్త్రిగుణో గుడః, లేహం పచేత్తు తం తావత్ యావ ద్దర్వీప్రలేపనం. 81. అవతార్య తతఃపశ్చా చ్చూ
100 చక్రదత్త—౫. అర్శోరోగాధికారము.
ర్లా నీమాని దాపయేత్, త్రివృత్తేజోవతీ కంద చిత్రకాన్ ద్విపలాంశికాన్. 82. ఏలాత్వజ్మరిచం చాపి గజాహ్వం చాపి షట్పలాం, ద్వాత్రింశతం పలా న్యేవం చూర్ణం దత్త్వా నిధాపయేత్. 83. తతో మాత్రాం ప్రయుంజీత జీర్ణే క్షీరరసాశనః, పంచగుల్మా న్ప్రమేహాంశ్చ పాండురోగం హలీమకమ్. 84. జయే దర్షాంసి సర్వాణి తథా సర్వోదరాణిచ, దీపయే ద్గ్రహణీం మందాం యక్ష్మాణం చాపకర్షతి. 85. పీనసే చ ప్రతిశ్యాయే ఆఢ్యవాతే తథైవ చ, అయం సర్వగదే ష్వేవ కల్యాణో లేహ ఉత్తమః. 86. దుర్నామారి రయం చాశు దృష్టో వారసహస్రశః, భవం త్యేనం ప్రయుంజానాః శతవర్షం నిరామయాః. 87. ఆయుషో దైర్ఘ్యజననో పలీపలితనాశనః, రసాయనవర శ్చైష మేధాజననఉత్తమః. 88. గుడ శృంగిబాహుశాలోయం దుర్నామాగ్నిప్రకీర్తితః.
తెల్లతెగడ చవ్యము తెల్లదింటెన వినుగుపల్లేరు చిత్రమూలము కచ్చూరము పాపరబుడమ తుంగముస్తలు శొంఠి వాయువిడంగములు కరక్కాయలు వీటినన్నిటిని ఒక్కొక్కపలమును, జీడివిత్తులు 8 పలములు, పెద్దమ్రానిచెక్క 6 పలములు, అడవికంద 16 పలములు వీటిని రెండుద్రోణముల నీటిలో వేసి కషాయము చేయవలయును. నాలుగవపాలు నీరు మిగిలియుండగా దింపి వాసెన కట్టి మరల పొయ్యిమీఁద పెట్టి మూఁడింతలు బెల్లము వేసి పక్వముచేయవలయును. (తీగెపాకమురాగానే) గరిటకు అంటుకొని లేచునపుడు దింపి యీక్రింద చెప్పబోవు ఔషధముల చూర్ణములను కలపవలయును. తెల్లతెగడ జ్యోతిష్మతి అడవを用いたకంద చిత్రమూలము ఇవి రెండురెండు పలములును, ఏలకులు లవంగపుపట్ట ఏనుగుపిప్పళ్లు ఇవి ఆరుఆరుపలములు చొ॥ 32 పలములు తీసికొని చూర్ణముచేసి కలపవలయును. తరువాత మాత్రలను కట్టి తగునట్లుగా తినవలయును. ఔషధముజీర్ణమైనతరువాత పాలనుత్రాగవలయును. ఇయ్యదియైదువిధములగు గుల్మరోగములను ప్రమేహమును పాండురోగమును హలీమకమును అన్నివిధములైన మూలరోగములను ఉదరరోగములను పోఁగొట్టును. మందగ్రహణిని క్షయరోగమును పోఁగొట్టును. పీనసయందును ప్రతిశ్యాయమందును వాతరక్తమందును హితకరము. అన్నివిధములగు రోగములయందు యీ లేహము ఉత్తమము హితకరము నగును. మూలరోగములను త్వరగా పోఁగొట్టును. ఇట్లు అనేక పర్యాయములు ఇది నిదర్శనము చూడబడ్డది. దీనిని సేవించినవారు నూరువర్షములు నీరోగులై జీవించెదరు. ఇది ఆయుష్యమును వృద్ధి పొందించునదియును, తల నెరియుటను పోఁగొట్టునదియును, తెలివిని పుట్టించునదియు
ఆంధ్రతాత్పర్యసహితము. 101
నగు ఉత్తమమైన రసాయనము. ఇది బాహుశాల మను పేరుగల గుడము, మూలరోగములను పోఁగొట్టు నని కొనియాడఁబడినది.
గుడభల్లాతకము.
శ్లో. తోయపూర్ణే యదా పాత్రే క్షిప్తో న ప్లవతే గుడః. 89.
తిష్ఠేచ్చ నిశ్చల స్తిమ్రేత్ పతితస్తు న శీర్యతే, యదా దర్వీ ప్రలేప స్స్యాత్ యావచ్చా తంతులీభవేత్. 90.
ఏష పాకో గుడాదీనాం సర్వేషాం పరికీర్తితః, సుఖమర్ద స్సుభిన్నస్వర్ణో గుడః పాక ముపాగతః. 91.
పీడితో భజతే ముద్రాం గంధవర్ణరసాన్వితః, భల్లాతకసహస్రే ద్వే జలద్రోణే విపాచయేత్. 92.
పాదావశేషే రసే తస్మి న్న్యచే ద్గుడతులాం భిషక్, భల్లాతక సహస్రార్థం భిత్వా తత్రైవ దాపయేత్. 93.
సిద్ధేస్మిం స్త్రీఫలావ్యోషయమానీముస్త సైంధవమ్, కర్షాం శసమ్మితం దద్యా త్త్వ గేలాపత్ర కేసరం. 94.
ఖాదే దగ్నిబలాపేక్షీ ప్రాత రుత్థాయ మానవః, కుష్ఠార్శః కామలామేహ గ్రహణీగుల్మపాండుతాః. 95.
హన్యా త్ప్లీహోదరం కాసక్రిమిరోగభగంధరాన్, గుడభల్లాతకో హ్యేష శ్రేష్ఠ శ్చార్శోవికారిణాం. 96.
నీళ్ళతోనిండిన పాత్ర లో వేసిన తేలక యుండినను, కదలకుయుండినను, నీటిలొ యున్నను, కరగకుండినను, పాకసమయమున గరిటకు చుట్టుకొని తీగెలుపారినను, గుడాదులకూ పాకము కలిగినదని తెలుసుకొనవలయును. చక్కగా పక్వమైనగుడము చూచుటకు స్వచ్ఛముగాను వాసన రంగు రుచి కలదిగను యుండును. రెండువేలనల్ల జీడివిత్తులను ముక్కలుచేసి నీళ్ల లొపోసి వండి, ద్రోణపరిమాణపునీటిలొ, నాల్గవపాలు నీరు మిగిలియున్నప్పుడు నూరుపలముల బెల్లమునుకలిపి పక్వము చేయవలయును. 500 నల్లజీడివిత్తులను ముక్కలనుచేసి ఆపాకమునందు కలపవలయును. త్రిఫలములు శొంతి మిరియములు పిప్పళ్లు వామము తుంగముస్తలు సైంధవలవణము లవంగపుపట్ట ఏలకులు జాపత్రి నాగకేసరములు వీటిని భక్కొక్కపలము చొప్పున కలపవలయును. ఇట్లు సిద్ధముచేసిన యీ లేహమును మనుజుఁడు ప్రాతఃకాలమున లేచి జఠ రాగ్ని ననుసరించి భక్షింపవలయును. ఇయ్యది కుష్ఠులను మూలరోగములను కామెర్లను మేహములను గ్రహణులను గుల్మరోగములను పాండురోగములను ప్లీహరోగములను దగ్గును జంతువాయువులను భగంధరములను పోఁగొట్టును. గుడభల్లాతకము అను పేరుగల యీలేహము అన్నివిధములగు మూలరోగములందును శ్రేష్ఠము అయిన దందురు.
दशमूल्यामृता भार्ङ्गी श्वदंष्ट्रा चित्रकं शठी, भल्लात-
102 చక్రదత్త—౫. అర్శోరోగధికారము.
भल्लातकगुडमु
श्लो. दशमूल्यामृता भार्ङ्गी श्वदंष्ट्रा चित्रकं शठी, भल्लात- कसहस्रं च पलाशं क्वाथयेद्बुधः ॥ ९७ ॥
पादशेषे जलद्रोणे रसे तस्मिन् विपाचयेत्, दत्त्वा गुडतुलामेकां लेहीभूतं समुद्धरेत् ॥ ९८ ॥
माक्षिकं पिप्पलीतैलं और्बूकं च दापयेत्, कुडपं कुडपं चात्र त्वगेलामरिचं तथा ॥ ९९ ॥
अर्शः कासमुदावर्तं पाण्डुत्वं शोथमेव च, नाशयेद्वह्निसादं च गुडभल्लातक स्मृतः ॥ १०० ॥
टीका: दशमूलमुलु तिप्पतीगे गंटुभारंगि चिनुगुपल्लेरु चित्रमूलमु कच्चूरमु वेयिनुल्ल जीडिवितनमुलु वीटिनि कषायमु पॆट्टवलसिनदि. नाल्गवपालु मिगिलियुंडఁगा ओक्क द्रोणमात्र पुरसमुलॊ नुरुपलमुल बॆल्लमुनु वेसि चक्कगा पक्वमुनु जेसि लेहमुगा अयिन तरुवात दिंचवलयुनु. तेने पिप्पळ्लु आमुदमु वीनिनि नालुगुनालुगु पलमुलनु, एलकुलु लवंगपुपट्ट मिरियमुलनु नालुगु नालुगु पलमुलनुfileअंदु कलिपि पाकमुचेसि भक्षिंचिनयॆडल मूलरोगमु दग्गु उदावर्तमु पांडुरोगमु वापु वीटिनि पोఁगॊट्टुनु. इदि भल्लातक गुडमनि चॆप्पఁबडुनु.
चव्यादिघृतमु
श्लो. चव्यं त्रिकटुकं पाठां क्षारं कुस्तुम्बुरूणि च, यवानी पिप्पलीमूलमुभे च बिडसैन्धवे ॥ १०१ ॥
चित्रकं बिल्वमभयां पिष्ट्वा सर्पिर्विपाचयेत्, शक्यद्वातानुलोम्यार्थं जाते दध्नि चतुर्गुणे ॥ १०२ ॥
प्रवाहिकां गुदभ्रंशं मूत्रकृच्छ्रं परिस्रवम्, गुदवंक्षणशूलं च घृतमेतद्व्यपोहति ॥ १०३ ॥
टीका: चव्यमु, शोंठि, मिरियमुलु, पिप्पळ्लु, अगरुशोंठि, यवक्षारमु, धनियामुलु, ओममु, दशमूलमुलु, बिडाललवणमु, सैंधवलवणमु, मारेडुवेलु, करक्कायलु वीटिनि नूरी नेतिलो पक्वमु चेयवलयुनु. मलवातमुल यानुलोम्यमुनकॆ पॆरुगुकलिपि पक्वमुनु चेयवलयुनु. प्रवाहिक गुदभ्रंशमु मूत्रकृच्छ्रमु परिस्रवमु गुदशूलमु अंडसंधिशूलमु वीटिनि ई तैलमु पोఁगॊट्टुनु.
व्योषादिघृतमु
श्लो. व्योषगर्भं पलाशस्य त्रिगुणे भस्मवारिणि, साधितं पिबतः सर्पिः पतं त्वर्यांस्यसंशयम् ॥ १०४ ॥
ఆంధ్రతాత్పర్యసహితము. 103
మోదుగకట్టలను భస్మముచేసి మూడు నెట్లునీటిలో కొంత మిరియములు పిప్పళ్లు వీటికల్కమువేసి దానియందు సిద్ధముచేయఁబడిన ఘృతమును త్రాగిన గుదరోగములు నశించును. సందేహములేదు.
-•( ఉదకషట్పలఘృతము. )•-
శ్లో. సక్షారైః పఞ్చకోలై స్తు పలికై స్త్రిగుణోదకే.
సమక్షీరం ఘృత ప్రస్థం జ్వరార్శః ప్లీహకాసనుత్. 105
యవక్షారము పంచకోలములు ఒక్కొక్కపలము తీసికొని మూఁడురెట్లు నీటిలో సమానముగా పాలను తీసికొని 16 పదహారుపలముల నేయిని పక్వము చేయవలయును. ఇయ్యది జ్వరమును మూలరోగమును ప్లీహరోగమును దగ్గును పోఁగొట్టును.
-•( సింహ్యామృతఘృతము. )•-
శ్లో. పచే ద్వారి చతుర్ద్రోణే కంటకార్యమృతా శతమ్,
తత్రాగ్ని త్రిఫలావ్యోషపూతి కత్వక్చలింగకైః. 106
సకాశ్యర్యవిడంగై స్తు సిద్ధం దుర్నామమేహనుత్,
ఘృతం సింహ్యామృతం నామ బోధిసత్వేన భాషితమ్. 107
నాలుగుద్రోణములనీటిలో వాకుడును తిప్పతీగె కరక్కాయలను ఏబదేసిపలము చొప్పున వేసి పక్వముఁజేసి అందు చిత్రమూలము త్రిఫలము త్రికటుకములు క్రానుగచెక్క లవంగపుపట్ట కొడిసెపాలవిత్తనములు గుమ్ముడు వాయువిడంగములు వీటిని కలిసి అందు సిద్ధముచేసిననేతిని సేవించిన ప్రమేహములు నశించును. ఇయ్యది బోధిసత్వుండను ఋషిచేతఁ జెప్పఁబడిన ఘృతము.
-•( పిప్పల్యాద్యతైలము. )•-
శ్లో. పిప్పలీం మధుకం బిల్వం శతాహ్వాం మదనం వచామ్, కుష్ఠం
శఠీ పుష్కరాఖ్యం చిత్రకం దేవదారు చ. 108. పిష్ట్వా తైలం విప
క్తవ్యం ద్విగుణక్షీరసంయుతం, అర్శసాం మూఢవాతానాం తచ్చేష్ట
మనువాసనం. 109. గుదనిస్సరణం శూలం మూత్రకృచ్ఛ్రం ప్రవా
హికాం, కట్యూరుపృష్ఠదౌర్బల్య మానాహం వంక్షణశ్రయం. 110.
పిచ్ఛాస్రావం గుదే శోథం వాతవర్చోవినిగ్రహం, ఉత్థానం బహుదోషం
చ జయే చ్చేవానువాసనాత్. 111. రక్తార్శసా ముపేక్షేత రక్త
మాదౌ స్రవే ద్భిషక్, దుష్టాస్రే నిగృహీతే తు శూలానాహౌ వస్సృ
104 चक्रदत्त—५. अर्शोरोग़ाधिकारमु.
ग्ददाः 112. लाजैः पेया पीता चुक्रीकदल केसरोत्पलै स्सिद्धा, हन्त्यस्रस्रावंसा तथा बला पृश्निपर्णीभ्याम्. 113. शक्रक्वाथ स्सविश्वोवा किंवा बिल्वशलाटवः, योज्या रक्तार्शसां तद्व ज्ज्योत्स्निकामूललेपनम्. 114. नवनीत तिलाभ्यासात् केसरनवनीतशर्कराभ्यानात्, दधिसरमथिताभ्यासात् गुदजा श्शाम्यंति रक्तवहाः. 115. समंगोत्पलमोचाह्वकिरीटतिलचुंदनैः, छागक्षीरंप्रयोक्तव्यं गुदजे शोणितापहम्. 116.
पिप्पळ्ळु यष्टिमधुकमु मारेडुपिंदेलु सदाप मंगकाय वस चेंगलstate... चेंगल्वकोष्टु कच्चूरमु पुष्करमूलमु चित्रमूलमु देवदारु वीटिनीनूरि रेंडुरेट्लुपालनु कलिपि तैलमुनुपक्वमुचेसि अनुवासनचेसिनचो मूलरोगमुलकु श्रेष्ठमु. गूदबयलु वेडलुट शूलमूत्रकृच्छ्रिशुप्र नाहिकमुन्न गुवाट्टयंदुनु, पिच्छास्रापमुनुन्न गुवाट्टयंदु दीनि नुपयोगिंपवलयुनु. इय्यदि पिप्पल्याद्यतैलमु, रक्तग्रहणि गलरोगुलु दीनिनि मोदल रक्तमुनु वेडलिंचिसेविंचिन हितकरमु. लाजलतोपेयनु चेसिकोनिगानि, पुलिचिंताकु नाग केसरमुलु नल्लकलुव वीटितो लाजपेयनुनु चेसिकोनि दानिनित्रागिनचोगानि, कोलपोन्नमु त्तवपुलगमुवीटितो सिद्धमुचेयबडिन लाजपेय मुगानिअस्रस्रावमु नशिंपजेयुनु. कोडिशपट्टक षायम॑दु कॊंचेमुशोंठिचूर्णमु चेर्चिगानि, मारेडुपिंदेल रसमंदु शोंठिचूर्णमुनु चेर्चिगानि रक्तार्शस्सुलंदु निस्संशयमुग वाडवच्चुनु. चेदुबीरवेरु अरगदिसि मोललकु लेपनमु चेसिननु मे लगुनु. 1 नल्लनुव्वुलु वेन्न; 2 तामरपूवुलॊनि केसरमुलु चक्कर नवनीत मु; 3 मीगड पॆरुगु तरिचिनवेंटने वेडिगानुंडु मज्जिग वीनिलो देनिनैननु अभ्यासमुनु जेयुचु वच्चिनचो, रक्तमु स्रविंचु मूलव्याधुलु हरिंचुनु. मुत्त वपुलग नल्लकलुव बूरुगु लॊद्दुगु नल्लनुव्वुलु रक्तचंदनमु वीनिनि चक्कगा नूरि मेकपालोलकलिपि पिसिकि वडियगट्टि लोपलि किच्चिनयॆडल रक्तार्शस्सुलु हरिंचुनु.
कुटज लेहमु.
श्लो. कुटजत्वक्पलशतं जलद्रोणे विपाचयेत्, अष्टभागावशिष्टं तु कषाय मवतारयेत्. 117. वस्त्रपूतं पुनः क्वाथं पचे ल्लेहत्व मागतं, भल्लातकं विडंगानि त्रिकटुत्रिफला तथा. 118 रसांजनं चित्रकंच कुटजस्य फलानि च, वचा मतिविषां बिल्वं प्रत्येकं च पलं पलं. 119. त्रिंशत्पलानि गुडस्य चूर्णी
ఆంధ్ర తాత్పర్యసహితము. 105
కృత్య నిధాపయేత్, మధునః కుడపం దద్యా ద్ఘృతస్య కుడపం తథా. 120. ఏషలేహ శ్శమ యతి చార్శోరక్తసముద్భవం, వాతీకం పైత్తికం చైవ శ్లైష్మికం సాన్నిపాతికమ్. 121. యే చ దుర్నామజా రోగా స్తా న్సర్వా న్నాశయ త్యపి, అమ్లపిత్త మతీసారం పాండురోగమరోచకమ్. 122. గ్రహణీమార్దవం కార్శ్యం శ్వయథుం కామలా మపి, అనుపానం ఘృతం దద్యా న్మధుతక్రం జలం పయః. 123. రోగానీకవినాశాయ కౌటజో లేహ ఉచ్యతే.
కొడిసెపట్టును 100 పలములు తీసికొని ఒకద్రోణపు నీటిలో పక్వముచేసి ఎనిమిదవపాలు మిగిలినపుడు ఆకషాయమును దింపవలయును. తరువాత దానిని వడియకట్టి మరల పొయ్యిమీదఁ బెట్టి 30 పలములు బెల్లము వైచి లేహమువలె నుడికించి ముద్దకట్టగానే నల్లజీడివిత్తనములు వాయువిడంగములు శొంఠి మిరియములు పిప్పళ్లు కరక్కాయలు తాడియసిరికలు రసాంజనము చిత్రమూలము కొడిసెపాలపండ్లు వస అతివస మాచేడుపిందెలు వీటిని ఒక్కొక్కపలమునూ చూర్ణించి 4 పలములచొప్పున నెయ్యిని తేనెను కలిపి సేవింపవలయును. ఇయ్యది మూలరోగములు పైత్యరోగములు మున్నగువానిని పోఁగొట్టును. ఇయ్యది కుటజలేహము. దీనికి నెయ్యి తేనె మజ్జిగ నీళ్లు పాలు అనుపానములు. రోగముల నన్నిటి నిది పోఁగొట్టును. ఇది అమ్లపిత్తము అతిసారము పాండురోగము అరోచకమును పోఁగొట్టును.
❧ కుటజరసక్రియా. ❧
శ్లో. కుటజత్వచో విపాచ్యం శతపలమార్ద్రిం మహేంద్రసలిలేన,
యావ త్స్యా దరసం తద్ద్రవ్యం స్వరస స్తతో గ్రాహ్యః. 124.
మోచారసః సమంగా ఫలినీ చ పలాంశికా స్త్రీభి స్తైశ్చ,
వత్సకబీజం తుల్యం చూర్ణీకృత మత్ర దాతవ్యమ్. 125.
పూతోత్క్వథిత స్సాంద్రః సరసో దర్వీప్రలేపనో గ్రాహ్యః,
మాత్రాకాలోఁహితాం రసక్రియైషా జయ త్యసృక్స్రావమ్ 126.
ఛాగలీపయసా యుక్తా పేయా మండేన వా యథాగ్నిబలమ్,
జీర్ణావధ శ్చ శాలీ న్పయసా ఛాగేన భుంజీత. 127.
రక్తగుదజాతిసారం శూలం సాసృగ్రుజో నిహన్త్యాశు,
బలవచ్చ రక్తపిత్తం రసక్రియైషా హ్యుభయభాగమ్. 128.
14
१०६ चक्रदत्त—५. अर्शोरोगाधिकारमु.
पच्चिकोडिसेचेक्कनु नुरुपलमुलु तेच्चि आकाशमु नुंडिपडिन नीळ्लतो पक्वमुचेसि नीरुलेकुंडा पोयिनपिम्मट अप्पुडु स्वरसमुनु तीसिकोनवलयुनु. बूरुगुवेरुरसमु मुत्तवपुलगरसमु प्रेंखणरसमु वीटि नोक्कोक्कपलमुनु कोडिसेपालवित्तनमुलु ओकपलमुनु चूर्णमुचेसि पैदानिलो कलपवलयुनु. वस्त्रमुतो वडियंगट्टि गट्टिपडिन पिम्मट दानिनि मात्रनु कालमुनु अनुसरिंचि सेविंपवलयुनु. ईरसक्रिय मूलरोगमुलनु पोगोट्टुनु. मेकपाललो चेर्चिनदिगानि मंकमुतो चेर्चिनदिगानि अयिनचो पेयनु बलानुसारमुगा निंडु त्रागुट मंचिदि. औषधमु जीर्णमैनपिम्मट वरियन्नमुनु मेकपालतो दिनवलयुनु. रक्तातिसारमुलु, अतिसारमुलु मुन्नगुन वन्नियुनु दीन नशिंचुनु.
कुटजादिघृतम्
श्लो. कुटजफलवल्कलकेसरनीलोत्पलोध्रधातकीकल्कैः ।
सिद्धं घृतं विधेयं शूले रक्तार्शसां भिषजा ॥ १२९ ॥
कोडिसेपालपंडुपट्ट नागकेसरमुलु नल्लकल्वलु लोद्दुग आरेपुव्वु वीटितो चेसिन कल्कमुतो सिद्धमुचेसिन नेतिनि रक्तार्शोगपु शूललयंदु वैद्युँडु उपयोगपेद्दवलयुनु.
चाङ्गेरीघृतम्
श्लो. अवाक्पुष्पी बला दार्वी पृश्निपर्णी त्रिकण्टकम् ।
न्यग्रोधोदुम्बराश्वत्थशृङ्गाश्च द्विपलोन्मिताः ॥ १३० ॥
कषाय एष पेष्यस्तु जीवन्ती कटुरोहिणी ।
पिप्पली पिप्पलीमूलं मरिचं देवदारु च ॥ १३१ ॥
कलिङ्गं शाल्मलीपुष्पं वीरा चन्दनमञ्जनम् ।
कट्फलं चित्रकं मुस्तं प्रियङ्ग्वतिविषे स्थिरा ॥ १३२ ॥
पद्मोत्पलानां किञ्जल्कः समङ्गा सनिदिग्धिका ।
बिल्वं मोचरसं पादा भागाः स्युः कार्षिकाः पृथक् ॥ १३३ ॥
चतुःप्रसृतसम्प्रस्थं कषायमवतारयेत् ।
त्रिंशत्पलानि तु प्रस्थो विज्ञेयो द्विपलाधिकः ॥ १३४ ॥
सुनिषण्णकचाङ्गेर्योः प्रस्था द्वौ स्वरसस्य च ।
सर्पैर्घृतैरथोद्दिष्टैः घृतप्रस्थं विपाचयेत् ॥ १३५ ॥
एतदर्हस्यतीसारे त्रिदोषे रुधिरस्रुतौ ।
प्रवाहणे गुदभ्रंशे पिच्छासु विविधासु च ॥ १३६ ॥
उत्थाने चापि बहुशः शोथशूलगुदामये ।
आन्ध्रतात्पर्यसहितमु. १०७
अन्त्रग्रहे मूढवाते मन्दाग्नौ वरुचा वपि. १३७. प्रयोज्यं विधिव त्सर्पिः बलवर्णाग्निवर्धनं, विविधेष्वन्नपानेषु केवलं वा निरत्ययं. १३८.
ब्रह्मदण्डि मुत्तवपुलगमु म्रानिपसुपु कोलपॊन्न त्रितूकमुलु मट्टिवेळ्लु मेडिवेरु राविवेरु वीटिनि रॆंडुरॆंडु पलमुल चॊ॥ कषायमुनु चेयवलयुनु. पिम्मट तिप्पतीगे कटुकरोहिणी पिप्पली मोडि मिरियमुलु देवदारुवु कोडिसेपालवित्तुलु बुरुगुपुव्वु क्षीरकाकोलि रक्तचन्दनमु रसांजनमु नेलगुम्मुडि चित्रमूलमु तुंगमुस्तलु प्रेंखणमु अतिवस करक्कायु तामरकिंजल्क मुलु नल्लकलुवकिंजल्कमुलु मंजिष्ठमु वाकुडुवेळ्लु मारेडुपिंदेलु बुरुगुजिगु रु अगुरुशोंठि ऒक्कॊक्ककर्षमु चॊप्पुन ग्रहिंचि नालुगुप्रस्थमुल कषायमुनु ऒकप्रस्थमुनुगा दिगगाचि दिंचि पुलिचिंतेचमु पुलिचिंतेआकुयॊक्करसमुनु रॆंडुप्रस्थमुलनु कलिपि ऒकप्रस्थमु नेतिनि पक्वमु चेयवलयुनु. ईघृतमु मूलरोगमुलनु त्रिदोषजमु लगु रुधिरस्रावमुलनु गुदभ्रंशमु पिच्छ, मु న్నుगुवानिनि पोगॊट्टि अग्नि नुद्दीपिंपఁ जेयुनु. अनेकविधमु लगु अन्नपानमुल यंदु इय्यदि यॊक्कटिये हितकर मगुनु.
क्षारकपाकमु
श्लो. प्रशस्तेऽहनि नक्षत्रे कृतमंगलपूर्वकम्, कालमुष्कक माहृत्य दग्ध्वा भस्म समाहरेत्. १३९. आढकं त्वेक मादाय जलद्रोणे पचे द्भिषक्, चतुर्भागावशिष्टेन वस्त्रपूतेन वारिणा. १४०. शंखचूर्णस्य कुडपं प्रक्षिप्य विपचे त्पुनः, शनैश्शनैस्तु मृद्वग्नौ याव त्सान्द्रतनु र्भवेत्. १४१. सर्जिकायवशूकाभ्यां शुंठीमरिचपिप्पली, वचाचातिविषा चैव हिंगुचित्रकयोस्तथा. १४२. एषां चूर्णानि निक्षिप्य पृथक्त्वेनाष्टमाषकम्. दर्व्या संघट्टितं चापि स्थापये दायसे घटे. १४३. एष वह्निसमः क्षारः कीर्तितः काश्यपादिभिः. तोये कालकमुष्ककस्य विपचे द्भस्माढकं षड्गुणे, पात्रे लोहमये दृढे विपुलधी र्दर्व्या शनै र्घट्टनम्. १४४. दग्ध्वाऽग्नौ बहुशंखनाभिशकलान् पूतावशेषे क्षिपेत्, यद्व्येरण्डज नाल मेष वहति क्षारो
108 చక్రదత్త—౫. అర్శోరోగాధికారము.
వహ్నో వాక్యతః. 145. ప్రాయ స్త్రిభాగ శిష్టే స్మి న్స్వచ్ఛవైచ్ఛిల్యరక్తతా, సంజాయతే తదా స్రావ్యం క్షారాంభో గ్రాహ్య మిష్యతే. 146. తుర్యే ణాష్టమ కేన షోడశ భవే నాంశేన సంప్యూహితో, మధ్యశ్శ్రేష్ఠఇతి క్రమేణ విహితః క్షారోదకా చ్ఛంఖకః. 147. నాతీసాంద్రో నాతీతనుః క్షారపాక ఉదాహృతః, దుర్నామకాదౌ నిర్దిష్టః క్షారోఽయం ప్రతిసారణః. 148. పానీయో యస్తు గుల్మాదౌ తం వారా నేకవింశతిం, స్రావయేత్ షడ్గుణే తోయే కేచి దాహుశ్చతుర్గుణే. 149.
శుభవారమునందు నల్లపువ్వుల మొక్కపుచెట్టు సమూలము గా నెండించి నువ్వుకంపతో తగులఁబెట్టి ఆభస్మమును తీసి యుంచుకొనవలయును. ఒక ఆధకమును ద్రవ్యమును ద్రోణపునీటిలో పాకముచేసి నాలుగవపాలు మిగిలి యుండునప్పుడు వడియకట్టి ఒక ప్రస్థము శంఖచూర్ణమునందుపోసి చక్కగా నుడక బెట్టి సర్వనిశెగను గట్టిపడునంతవఱకు నుంచి సజ్జక్షారములను శొంఠిమిరియములు పిప్పళ్లు వస అతివస ఇంగువ చిత్రమూలము వీటిని చూర్ణములను ప్రత్యేకముగా నెన్నిదియెన్నిది మాషములచొప్పున వేసి కలియఁబెట్టి ఒక కుండలో నుంచి సేవింపవలయును. ఇయ్యది వహ్నిసమమగు క్షారము. కాశ్యపుఁడు మున్నగువారిచేత నిదికొనియాడఁబడినది.
పైని చెప్పఁబడిన మొక్కపుసమూలక్షారము ఒక ఆధక ప్రమాణము ఆరుఆఢకముల నీళ్లలోక లిపిహృదయమయిన లోహపాత్ర యందు కాచుచు తెడ్డుతోక లియ పెట్టుచుండవలెను. అష్టభాగము ఇగిరిన పిమ్మట వడియగట్టి అందు శంఖనాభులభస్మము చేర్చి దానిని కొంచెము ఆముదముతో కలిపి మొలలకు లేపనము చేసినయెడల యూడి పడిపోవును. దీనిని రెండునిమిషముల కాలముకన్న ఎక్కువ నుంచరాదు. సామాన్యముగ మూడవవంతు జలము మిగులునట్లు కాచిన క్షారోదకము గ్రహించతగినది. ఈక్షారోదకమునందు మూడవవంతు శంఖనాభుల చూర్ణము కలిపిన సంప్యూహ మనియు, ఎనిమిదవ వంతు కలిపిన మధ్యమ మనియు, పదహారవవంతు కలిపిన శ్రేష్ఠమనియు శంఖక్షారోదకమునకు పేరు. క్షారపాకము మిక్కిలి చిక్కగను మిక్కిలి పలుచగను నుండరాదు. దీనినిమూలరోగములయందు ప్రతిసారణక్షారముగ వాడనగును. గుల్మాదులందు క్షారోదకము వాడు నెడల శంఖనాభుల చూర్ణము కలుపకుండ ఆరు రెట్లు ఉదకము చేర్చి ఇరువదియొక్కమారులు వడపోసి ఇవ్వవలెను. కొందరు నాల్గురెట్లు నీళ్లు చేర్చవలె నని చెప్పుచున్నారు.
आन्ध्र तात्पर्यसहितमु. १०९
क्षारसूत्रमु.
श्लो. भावितं रजनीचूर्णैः स्नुहीक्षीरेण पुनःपुनः, बन्धनात्सुदृढं सूत्रं छिनत्यर्शोभगन्दरम्। १५०। प्राग्दक्षिणं ततो वामं पृष्ठजं चाग्रजं क्रमात्, पञ्चतिक्तेन संस्नेह्य दहेत् क्षारेण वह्निना। १५१। वातजं श्लेष्मजं चार्र्शः क्षारेणास्रजपित्तजे, महान्ति तनुमूलानि छित्वैव बलिनो दहेत्। १५२। चर्मकीलं तथा छित्त्वा दहेदश्वतरेणवा, पक्वजम्बूपमो वर्णः क्षारदग्धः प्रशस्यते। १५३।
दारमु नॊकदानिनि गाजुपात्रलो नुञ्चि दानिपैनि कॊद्दिगा पसुपुचूर्णमुनु वेसि कॊण्डजॆमुडुपालनु दारमु मुनुगुनत्लुगा पोयुचु विदुदिनमुलु भावनचेयवलॆनु. इत्लु भावन चेयबडिन दारमुतो मॊललनु कट्टि बिगिञ्चवलॆनु. दीनिवलन मॊललु तॆगि पडिपोवुनु. इत्लु चेयुनप्पुडु मुन्दुगा तूर्पुवैपुननुन्न मॊलकुनु चिवरनु अण्डकोशमुनकु मुन्दुण्डु मॊलकुनु दारमु बिगिञ्चवलॆनु. ऒकटि तॆगिपडि पिदप रॆण्डवदानिकि कट्टवलॆ गानि अन्नि मॊललकु ऒकेपर्यअयमु कट्टकूडदनि वृद्धवैद्यमतमु. वातार्शस्सुकु श्लेष्मार्शस्सुकु चिकित्श जेयुनप्पुडु पञ्चतिक्तघृतमु मुन्दुगा कॊन्निदिनमुलु सेविम्पजेसि पिदपक्षारमु, अग्नि अनुवानिचे चिकित्श जेयवलॆनु. रक्तार्शस्सुनकु पित्तार्शस्सुनकु क्षारकर्म युक्तमु. अग्निकर्म चेयरादु. रोगि बलमन्दुन्नयॆडल मॊललनु शस्त्रमुचे छेदिञ्चि अग्निकर्मनु गानि क्षारकर्मनु गानि प्रयोगिञ्चनगुनु. क्षारमुचे काल्चबडिन मॊललु ऊडिपडिन तर्वात पण्डिन नेरेडुपण्डुछाया गलिगियुन्नयॆडल चक्कगा रोगमु निवर्त्तियैनत्लु ग्रहिञ्चवलॆनु. लेनिचो मरल कॊन्निदिनमुलवरकु क्षारलेपनमुचेयुचुण्डवलॆनु. अण्डकोशमुनकु मुन्दुनुण्डु मॊललकु अग्निकर्मचेसिनयॆडल षण्डत्वमु तटस्थिञ्चुनु. गनुक दानिकि क्षारादिकर्मले युक्तमुलु.
प्रतिसारणीयक्षारप्रयोगविधि.
श्लो. गोजीशेफालिकापत्रैर्मृत्स्नंलिप्य लेपयेत्, क्षारेण वाक्शतं तिष्ठेत् यन्त्रद्वारं पिधाय च। १५४। तच्चापनीय वीक्षेत पक्वजम्बूफलोपमं, यदि च स्यात्ततो भद्रं नोचेल्लिम्पेत्तथा पुनः। १५५। तत्तुषाम्बुप्लुतं साज्यं यष्टीकल्केन
110 चक्रदत्त—५. अर्शोरोगाधिकारमु. / 110 చక్రదత్త—౫. అర్శోరోగాధికారము.
संस्कृत श्लोकाः (Devanagari)
लेपयेत्, न निम्नं तालवर्णाभं वह्निदग्धं स्थितासृजम् । १५६
निर्वाप्य मधुसर्पिर्भ्यां वह्निसञ्जातवेदनाम्, सम्यग्दग्धेषु गोक्षीरप्लुताचन्दनगैरिकैः ॥ १५७ ॥
सामृतैः सर्पिषा युक्तै रालेपं कारयेद्भिषक्, मुहूर्त मुपवेश्यासौ तोयपूर्णेऽथ भाजने ॥ १५८ ॥
क्षारं मुस्ताम्बुना पेय्यं विबन्धे मूत्रवर्चसोः, दाहे वस्त्यादिजे लेपः शतधौतेन सर्पिषा ॥ १५९ ॥
नवान्नं माषतक्रादि सेव्यं पाकाय जानता, पिबेद् व्रणविशुद्ध्यर्थं वराक्वाथं सगुग्गुलुम् ॥ १६० ॥
जीर्णशाल्यन्नमुद्गादिपथ्यं तिक्ताज्यसैन्धवम्, रूढसर्वव्रणं वैद्यः क्षारं दत्त्वा च वासयेत् ॥ १६१ ॥
पिप्पल्याद्येन तैलेन सेवेद्दीपनपाचनम् ।
తెలుగు వివరణ (Telugu Commentary)
బక్రంక వావిలి ఆకులయొక్క రసముచేత మొలలను బాగుగా రుద్ది పైన క్షారమును లేపనము చేసి ఉష్ణవస్త్రముచేత గుదస్థానము కప్పి రెండునిమిషములకాల ముంచి తీసి వేయవలెను. అప్పుడామొలలు పండిన నేరేడుపండుఛాయ గలిగి యుండును. అట్లుండక భిన్నవర్ణముగా నున్న యెడల తిరిగి పైజెప్పినరీతిని క్షారప్రయోగము చేయవలెను. ఇట్లుచేయుటచేత మొలలు నల్లబడును. తరువాత మొలలందు మంట తగ్గుటకై యష్టిమధుకపు కల్కములో ఘృత కాంజికములు కలిపి పూయవలెను. దోషనివర్తియైన మొలలు నల్లనై యుండును. వానికి తేనె నెయ్యి పూసిన హరించును. లేక తవక్షీరి జువ్విపట్ట గైరిక రక్తచందనం తిప్పతీగ దీనికల్కమును నేతితో పూయవలెను. నేడిఅన్నమును మినుములు మజ్జిగ యివి ఇందు పథ్యములు. రోగము పూర్తిగా కుదిరినను మరికొంతకాలము పిప్పల్యాదితైలముతో అనువాసనవస్తి నిచ్చుచు దీపనపాచనాదులను సేవించుట యుక్తమని యందురు.
❧ అగ్నిముఖలోహము. / अग्निमुखलोहम् ❧
श्लो.
त्रिवृच्चित्रकनिर्गुण्डीस्नुहीमुण्डतिकाजटाः ।
प्रत्येकाशोष्टपलिकां जलद्रोणे विपाचयेत् ॥ १६२ ॥
पलत्रयं विडङ्गस्य व्योषात्कर्षत्रयं पृथक् ।
त्रिफलायाः पञ्चपलं शिलाजतुपलं न्यसेत् ॥ १६३ ॥
दिव्याषधिहतस्यापि वैकङ्कतहतस्य वा ।
पलद्वादशकं देयं रुक्तं लौहस्य चूर्णितम् ॥ १६४ ॥
पलैश्चतुर्विंशतिभिः मधुशर्करयोर्युतं ।
घनीभूते सुशीते च दापयेदवतारिते ॥
ఆంధ్రతాత్పర్యసహితము. 111
- ఏత దగ్నిముఖం నామ దుర్నామాంతకరం పరం, సమమగ్నిం కరో త్యాశు కాలాగ్నిసమతేజసం. 166. పర్వతా అపి జీర్యంతి ప్రాశనా దస్య దేహినః, గురువృష్యాన్న పానాని పయోమాం సరసో హితః. 167. దుర్నామపాండుశ్వయథు కుష్ఠప్లీహోదరాపహం, అకాలపలితం చైత దామవాత గుదామయం. 168. న స రోగో ఽస్తియం చాపి న నిహన్యా దిదం క్షణాత్, కరీరకాంజికాదీని కకారాదీని వర్జయేత్. 169. స్రవ త్యతో న్యథాలోహం దేహా త్కిట్టం చ దుర్భరం.
తెల్లతెగడ చిత్రమూలము వావిలి జెముడు జటామాంసి ఎన్నిదెన్ని దిపలములుచొ॥ ఒకద్రోణము నీటిలో పక్వముచేయవలయును.
వాయువిడంగములు 3 పలములు శొంఠి మూఁడుకర్షములు నల్లే మిరియములు పిప్పళ్లు త్రిఫలములు అర్ధపలము శిలాజిత్తు ౧ పలము వీటినికలిపి దివ్యౌషధులచేత హతముచేసిన రుక్మ లోహచూర్ణమును 16 పలములును పై నీటిలొ కలపవలయును. గట్టిపడిన పిమ్మట దింపి చల్లార్చి 24 పలముల తేనెను చక్కెరను కలిపి సేవింపవలయును.
ఇయ్యది అగ్నిముఖమను చూర్ణము. ఇది మూలరోగములనుపోగొట్టును. అగ్నినుద్దీపింపచేయును. ఈచూర్ణమును సేవించినవారు రాళ్ళను భుజించినను జీర్ణముకాగలశక్తినొందెదరు. బలకరములైన వృష్యములును అన్నపానములును పాలుమాంసము మున్నగునవి ఇందుహితములు. ఇయ్యది మూలరోగము పాండురోగము ప్లీహ కుష్ఠు అర్శ ఉదరరోగములు అసమయములలో తల నెఱియుట, ఆమవాతము గుదామయము మున్నగు వానిని కూడ పోగొట్టును.
ఇంతయేల? దీనఁగుదుఱని రోగమేలేదు. ఈయౌషధమును సేవించుకాలమునందు శరీరము కాంజికము మున్నగు క కారము మొదలుగాగల పదార్థములను త్యజింపవలయును. అట్లు త్యజింపనిచో దేహమునుండి లోహముయొక్క మైల స్రవింప నారంభించును. ఇయ్యది అత్యంతము దుర్భరమైనది.
❧ భల్లాతక లేహము. ❧
శ్లో. చిత్రకం త్రిఫలా ముస్తం గ్రంధికం చవికా మృతా, హస్తిపిప్పల్యపామార్గ గుడోత్పలకుశేరకాః. 170. ఏతాన్ చతుష్పలాన్ భాగాన్ జలద్రోణే విపాచయేత్, భల్లాతకసహస్రే ద్వే ఛిత్త్వా తత్రైవ దాపయేత్. 171. తేన పాదావశేషేణ లోహపాత్రే పచే ద్భిషక్, తులార్ధం తీక్ష్ణలోహస్య ఘృతస్య కుడపద్వయం. 172. తూర్ణీశణం
112 चक्रदत्त — ५. अर्शोरोगाधिकारमु.
त्रिफला वह्नि सैन्धवं बिडमाद्भिदं, सावर्चलविडङ्गानि पलिकां
शानि कल्पयेत्. 173. कुडपं वृद्धदारस्य तालमूल्या स्तथै
वच, सूरणस्य पला न्यष्टौ चूर्णं कृत्वा विनिक्षिपेत्. 174. सिद्धे
शीते प्रदातव्यं मधुनः कुडपद्वयं, प्रातर्भोजनकाले च ततः
खादेद्यथाबलं. 175. अर्शांसि ग्रहणीदोषं पाण्डुरोग मरो
चकं, क्रिमिगुल्माश्मरीमेहांश्छूलं चाशु व्यपोहति. 176. करोति
शुक्रोपचयं वलीपलितानाशनं, रसायन मिदं श्रेष्ठं सर्वरोगह
रं परं, रसस्तु पादिक स्तुल्या विडंग मरिचाभ्रिकाः. 177. गंगापा
लंकरसे खल्वयित्वा पुनःपुनः, रक्तिमात्रा गुदार्शोघ्नी वह्ने
रत्यर्थदीपनी. 178. वेगावरोध स्त्री पृष्ठयानमुत्कटकासनं, यथा
स्वं दोषलं चान्न मर्शसः परिवर्जयेत्. 179.
चित्रमूलमु त्रिफलमु तुंगमुस्तलु चव्यमु तिप्पतीगे एनुगुपिप्पळ्ळु उत्तरेणुमु त्रवुलगमु कमलमुलु तुमिकि वीटिनि नाल्गुनाल्गु पलमुल नोक्कद्रोणमु नीटिलो पक्वमु चेसि रेंडुवेल नल्लजीडिवित्तनमुलनु मुक्कलु चेसि अंदुपोसि नाल्गवपालु मिगुलुनत्लुगा लोहपात्र लो पक्वमुఁ जेयवलयुनु. अंदु अरतुलाप्रमाणमु लोहभस्ममु रेंडुकुडपमुलु आवु नेय्यि त्रिकटुकमुलु चित्रमूलमु सैन्धवलवणबिडाललवणमुलु उद्भिदलवणमु सौवर्चलवणमु वायुविडंगमुलु इवि ओक्कोक्कपलमु पेद्दमानुचेक्क नेलताडि वीनिचूर्णमु ओक्कोक्क कुडपमु अडविकंदचूर्णमु 8 पलमुलु तेने चेर्चि सेविंचिनचो समस्तमुलारोगमुलु ग्रहणि पांडु अरोचकमु क्रिमिगुल्माश्मरीमेहरोगमुलनु हरिंचुनु. इदि युक्तमरसायनमु. शुद्धियैन रसमु 2 माषमुलु वायुविडंगमुलु मिरियालु सिंदूरमु इवि आरेसिपलमुलु गंगरावियाकुल पसरुलो नूरी एडुदिनमुलु गुंजा प्रमाणमु सेविंचिनचो अग्निदीपनमु गल्गि मूलव्याधि हरिंचुनु. मलमूत्रादुल वेगमु निरोधिंचुट, स्त्रीसंभोगमु, स्वारिचेयुट, कठिनासनमुलఁ गूर्चुंडुट, विरुद्धाहारसेवनमु, इय्यविमूलव्याधिगलरोगिकी पनकिराविनि तेलियुनदि.
इदि चक्रदत्तयंदु अर्शोरोगाधिकार प्रकरणमु मुगिसिनदि.
६. अग्निमान्द्याधिकारमु.
श्लो. समस्य रक्षणं कार्यं विषमे वातनिग्रहः,
तीक्ष्णे पित्तप्रतीकारो मंदे श्लेष्मविशोधनम्. १
अव. अग्निमान्द्यमु नीप्रकरणमुनं जेप्पुचुन्नाँडु.—
जठराग्नि सममुगा नुन्नयॊडल तग्गिपोकुंडुनट्लु रक्षण सेयवलयुनु. हॆच्चुतक्कुवुलुगा नुन्नयॊडल वातमुनु पोँगोँट्टवलयुनु. मिक्किली यधिकमुगा नुन्नयॊडल पित्तमुनु पोँगोँट्टेँडि चिकित्सलनु चेयवलयुनु, मंदमुगा नुन्नयॊडल कफमुनु पोँगोँट्टुटकु यत्निंपवलयुनु.
हिंग्वष्टक चूर्णमु.
श्लो. त्रिकटुक मजमोदा सैंधवं जीरके द्वे,
समधरणधृताना मष्टमो हिंगुभागः. २
प्रथमकबलभुक्तं सर्पिषा चूर्ण मेतत्,
जनयति जठराग्निं वातरोगां श्च हन्यात्. ३
अव. हिंग्वष्टकमुनु चॆप्पुचुन्नाँडु.—
शोंठि, मिरियमुलु, पिप्पळ्ळु, वाममु, सैंधवलवणमु, नल्लजीलकर्र, तॆल्लजीलकर्रलनु समानभागमुलुगा तीसिकॊनि यॆनिमिदवपालु पॊंगिंचिन यिंगुवनु चेर्चुकॊनि चूर्णमु चेयवलयुनु. ईचूर्णमुनु भोजनकालमुनंदु मॊदटिमुद्दलोँ जेर्चिकॊनि नेतीतोँ गूड भक्षिंपवलयुनु. इय्यदि जठराग्निनि पुट्टिंचुनु. वातरोगमुलनु कूड नशिंपँ जेयुनु.
शोंठ्यादिचूर्णमु.
श्लो. समयवशूक महौषधचूर्णं लीढं घृतेन गोसङ्गे, कुरुते क्षुधां सुखोदकपीतं सद्यो महौषधं ह्येकम्. ४
अन्नमण्डं पिबे दुष्णं हिंगुसौवर्चलान्वितम्, विषमोऽपि समस्तेन मन्दो दीप्येत पावकः. ५. क्षुद्बोधनो वस्तिशोधन श्च प्रा
१५