भारतकोश
संग्रह पर लौटें

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

१२२ चक्रदत्त—६. अग्निमान्द्याधिकारमु.

अग्निमान्द्यमुनकु तृष्णाषधमु. मूलरोगमुलकु नाशककारि. मूढवातमुललो ननुकूलमुनु गल्गिंचुनु. कफवातमलवल्नఁ बुट्टिन गुल्ममुलनु श्लीपदमुलनु दहोदरमुलनु वापुनु पाण्डुरोगमुनु దగ్గును ग्रहणीरोगमुलनु श्वासमुनु इय्यदि मिगुल शीघ्रमुगा नुदयिंचिनसूर्युण्डु चीकटुल नशिंपఁजेयुनट्लु नशिंपఁజేయును.

-= क्षारगुडमु. =-

श्लो. द्वे पञ्चमूले त्रिफला मर्कमूलं शतावरीं. ६३.
दन्तीं चित्रक मास्फीतां रास्नां पाठां सुधां शठीं, पृथग्दशपला न्भागा न्दग्ध्वा भस्म समावपेत्. ६४.
त्रिस्सप्तकृत्व स्तद्भस्म जलद्रोणेन गालयेत्, तद्रसं साधये द्दग्नौ चतुर्भागावशेषितं. ६५.
ततो गुडतुलां दत्त्वा साधये न्मृदुनाग्निना, सिद्धं गुडं तु विज्ञाय चूर्णा नीमानि दापयेत्. ६६.
वृश्चिकालीं द्विकाकोल्या ववक्षारं समावपेत्, एते पञ्चकला भागाः पृथ क्पञ्चपलानि च. ६७.
हरीतकीं त्रिकटुकं सर्जिकां चित्रकं वचां, हिङ्ग्वम्लवेतसाख्यां च द्वे पले तत्र दापयेत्. ६८.
अक्षप्रमाणां गुटिकां कृत्वा खादे द्यथाबलं, अजीर्णं जरय त्येष जीर्णे सन्दीपय त्यपि. ६९.
भुक्तं भुक्तं च जीर्येत पाण्डुत्वमुपकर्षति, प्लीहार्शश्श्वयथुं चैव श्लेष्मकास मरोचकं. ७०.
मन्दाग्निविषमाग्नीनां कफे कण्ठोरसि स्थिते, कुष्ठानि च प्रमेहं श्च गुल्मं चाशु नियच्छति. ७१.
ख्यातः क्षारगुडो ह्येष रोगयुक्ते प्रयोजयेत्.

दशमूलमुलु, त्रिफलमुलु, जिल्लेडुवेरु, पेद्दपिल्लीपीचर, तेल्लदिंचेन, चित्रमूलमु, अनन्तमूलमु, सन्नरास्न, अगरुशोथि, काकजेमुडु, कचूरमुलु वीटिनि अन्निटिनि पदेसिपलमुलु तीसिकोनि काल्चि बूदिडेचेसि इरुवदियॊक्कमारु ऒकद्रोणमु नीटिलोकलिपि वस्त्रगालितमु पट्टवलयुनु. अरसमुनु पॊय्यिपै बेट्टि काचि नाल्गवभागमु नीरु मिगिलियुण्डఁगा ऒकद्रोणपु बेल्लमु नन्दुचेर्चि सन्ननि नेगनु वण्डवलयुनु, చక్కఁगा पक्वमैनपिम्मुट पैचूर्णमु निन्दुलॊ कलपवल-

ఆంధ్రతాత్పర్యసహితము. 123

యును. తేలువడిచెట్టు కాకోలి క్షీరకాకోలి యవక్షారము వీటినిగూడ చేర్చి అన్నింటిని ఐదైదుపలములను తీసికొనవలయును. కరక్కాయ శొంఠి మిరియములు పిప్పళ్లు సజ్జక్షారము చిత్రమూలము వస వీటిని అన్నింటిని 5 పలములు చొ॥ ఇంగువ పుల్లప్రబ్బలి 2 పలములుతీసి కలపవలయును. ఇయ్యది అజీర్ణమును పోగొట్టును. జీర్ణమగుచున్నయెడల నగ్నిని పెంపొందించును. తినినమీఁదట నెన్నిమార్లు సదాన్నముల భక్షించుచుండినను జీర్ణింపఁజేయును. పాండురోగములను పాఱద్రోలును. తొడలు వాపు దగ్గు అరోచకము అగ్నిమాంద్యము విషమాగ్ని గొంతుకలోని కఫము, గుండెలోని కఫమును అన్నివిధములైన కుష్ఠురోగములును, అన్ని తెగల మేహములును, కడుపులోని బల్లనును, దీనివలన నశించిపోవును. ఇయ్యది క్షారగుణ మని చెప్పఁబడును. దీనిని పైజెప్పినట్టిరోగికి మాత్రమే ఇయ్యవలయును.


నాసారోగములకు చిత్రకగుడము.

श्लो. नासारोगे विधातव्या या चित्रकहरीतकी ॥ ७२ ॥
विना धात्रीरसं सोऽस्मिन् प्रोक्तश्चित्रगुड़ोऽग्निदः ।
वचा लवणतोयेन वान्तिरामे प्रशस्यते ॥ ७३ ॥
अन्नं विदग्धं हि नुदत्य शीघ्रं शीताम्बुना वै परिपाकमेति ।
तद्ध्यस्य शैत्येन निहन्ति पित्तमाक्लेदिभावाच्च नयत्यधस्तात् ॥ ७४ ॥
विदह्यते यस्य तु भुक्तमात्रं दह्येत हृत्कोष्ठगलं च यस्य ।
द्राक्षासितामाक्षिकसम्प्रयुक्तां लीढ्वा भयं वै स सुखं लभेत ॥ ७५ ॥
हरीतकीधान्यतुषोदसिद्धाम् सपिप्पली सैन्धवहिङ्गुयुक्ताम् ।
साङ्गारधूमं भृశमप्यजीर्णं विजित्य सद्यो जनयेत् क्षुधां च ॥ ७६ ॥
विष्टब्धे स्वेदनं पथ्यं पेयं च लवणोदकं ।
रसशेषे दिवास्वापो लङ्घनं वातवर्जनं ॥ ७७ ॥
व्यायामप्रमदाध्ववाहनरतक्लान्तानतीसारिणः ।
शूलश्वासवतस्तृष्णापरीतान् हिक्कामरुत्पीडितान् ॥ ७८ ॥
क्षीणां क्षीणकफान् शिशून्मदहतान् वृद्धांस्तथाऽजीर्णिनो ।
रात्रौ जागरितांस्तथा निरशनान् कामं दिवा स्वापयेत् ॥ ७९ ॥


తాత్పర్యము:
నాసారోగములు చెప్పునప్పుడు చిత్రకహరీతకి యని చెప్పఁబడినదానినే ఉసిరిక రసములేకుండా సిద్ధముచేసినచో చిత్రకగుడ మనఁబడును. ఇయ్యది జఠరాగ్నిని దీపిం...

124 చక్రదత్త—౬. అగ్నిమాన్ద్యాధికారము.

పజేయును. వస కలిపిన ఉప్పునీటితో ఆమమునందు వాంతి చేయించుట శ్రేయము. మనుజునికి భక్షించిన అన్నము అరుగకపోయినచో చల్లని నీటిని త్రాగవలయును. ఇయ్యది శీఘ్రముగా జీర్ణింపఁజేయును. ఇయ్యది చల్లదనముచేత ఇట్టిరోగియొక్క పైత్యము నణంచును. శ్రమను కష్టములేక తగ్గించును.

అన్నము తినగానే అధికముగా దాహము గలిగెడివానికిని, గుండెలు కోష్ఠము గొంతు మండికొని పోవుచున్నట్లున్నవానికిని, ద్రాక్ష చక్కెర తేనె కరకకాయలను చేర్చి నూరికొని నాకినయెడల సుఖము కలుగును. ధనియములు యవలు వీటిగంజితో నుడకపెట్టఁబడిన కరక్కాయలలో పిప్పళ్లు సైంధవలవణమును కలిపి భక్షించినయెడల వెక్కిళ్లు పొగవెడలినట్లుండెడి యజీర్ణమును నశించి, శీఘ్రముగా నాకలి యగును. అజీర్ణము స్థిరముగా నిలిచియున్నచో చెమటపట్టునట్లు చేయుట మంచిది. ఉప్పుకలిపికొని నీటిని త్రాగవలయును. రసశేష మగు నజీర్ణములకు పగలుపడుండుట, లంఘనముచేయుట, వాతమును విడిచిపెట్టుట యనునివి పథ్యములు. ఈయౌషధమును సేవించునపుడు కుస్తీచేయుట, స్త్రీలపొందు, దారినడచుట, సవారి చేయుట అనువీటివలనఁ బడలిన అతిసారరోగులను శూలము, శ్వాస, దప్పిక, వెక్కిళ్లు, వాతము వీటివలన బాధపడువారలను, చిక్కిపోయినవారలను, కఫము క్షీణించినవారలను, పిల్లలను, మదముచేతఁగృశించిన వారలను, ముదుసలులను, రసావశేషముగల అజీర్ణరోగులను రాత్రులు మేలుకొనువారలను, ఉపవాస మున్నవారలను వారి ఇష్టమువచ్చినంతసేపు పగలు నిద్రపోనీయవలయును.

❧ అజీర్ణమునకు ప్రతిక్రియ. ❧

శ్లో. ఆలిప్య జఠరం ప్రాజ్ఞో హింగుత్ర్యూషణసైంధవైః, దివా స్వప్నం ప్రకుర్వీత సర్వాజీర్ణ ప్రణాశనమ్. 80.

ధాన్య నాగ‌రసిద్ధం తు తోయం దద్యా ద్విచక్షణః, ఆమాజీర్ణప్రశమనం దీపనం వస్తి శోధనం. 81.

పథ్యాపిప్పలిసంయుక్తం చూర్ణం సౌవర్చలం పిబేత్, మస్తు నోష్ణోదకేనాథ బుద్ధ్వా తోషగతిం భిషక్. 82.

చతుర్విధ మజీర్ణం చ మందానిల మథా రుచిం, ఆధ్మానం వాతగుల్మం చ శూలం చాశు నియచ్ఛతి. 83.

భవే దజీర్ణం ప్రతి యస్య శంకాస్నిగ్ధస్య జంతో ర్బలినోఁన్నకాలే, పూర్వం సశుంఠీ మభయా మశంకః సంప్రాశ్య భుంజీత హితం హితాశీ. 84.

కించి దామేన మందాన్ని రథ

ఆంధ్రతాత్పర్యసహితము. 125

యాగుడనాగరం, జగ్ధ్వా తక్రేణ భుంజీత యుక్తేనాన్నం షడూషణైః. 84.

ఇంగువ, శొంఠి, మిరియములు, పిప్పళ్లు, సైంధవలవణము వీటితో కడుపుపైని పట్టువేసికొని పగటివేళ పరుండినయెడల నన్ని తెఱఁగులగు నజీర్ణములును నశించును. ధనియములు శొంఠి వీటితో పక్వముచేయఁబడిన కషాయమును వైద్యుఁ డొసఁగినయెడల ఆమసంబంధము లగు నజీర్ణములు హరించును. అగ్ని ఉద్దీపించును. వస్తిని అనగా పొత్తికడుపును చక్కగా శోధించును. కరక్కాయ పిప్పళ్లు సౌవర్చలవణము వీటిని సమభాగములుగా చూర్ణముచేసి పెరుగుపై తేటతోటి గాని, లేక వేడినీళ్లతోగాని దోషానుసారముగా పుచ్చుకొనవలయును. ఇది అగ్నిమాంద్యము అరుచి గుడగుడమని ధ్వనిపుట్టుట వాతగుల్మములు అనువానిని నాలుగువిధములగు నజీర్ణములను కడుపునొప్పిని తొలగించును. బలిసియున్నవానికి బలవంతునికి భోజనము చేయునప్పుడు అజీర్ణము చేయుచున్నదని సందేహము కలిగినయెడల నాతఁడు శొంఠి కరక్కాయలను తిని తనయిచ్చవచ్చిన పదార్థములను తినవచ్చును. కొంచెము ఆమము కలిగి అగ్నిమాంద్యము తటస్థించినయెడల కరక్కాయ బెల్లము శొంఠి వీటిని తిని పిప్పళ్లు మోడి చవ్యము చిత్రమూలము శొంఠి మిరియములు వీటితో మిశ్రితమగు మజ్జిగను వేసికొని అన్నమును భక్షింపవలయును.

విషూచికాచికిత్స.

శ్లో. విషూచికాయాం వమితం విరిక్తం సులంఘితం వా మనుజం విదిత్వా, పేయాదిభిర్దీపనపాచనై శ్చసమ్యక్క్షుధార్థం సముపక్రమేత. 86.
కుష్ఠసైంధవయోః కల్కం చుక్రతైలసమన్వితం, విషూచ్యాం మర్దనం కోష్ణం ఖల్లీశూలనివారణం. 87.
కరంజనింబశిఖిరిగుడూచ్యర్కకవత్సకైః, పీతః కషాయో వసనా ద్ఘోరాం హంతి విషూచికాం. 88.
వ్యోషం కరంజస్య ఫలం హరిద్రాం మూలం సమావాప్య చ మాతులంగ్యాః, ఛాయావిశుష్కా గుడికాః కృతా స్తా హన్యుర్విషూచీం నయనానంజనేన. 89.
గుడపుష్పసారశిఖరీ తండులగిరికర్థికాహరిద్రాభిః, అంజనగుటికా విలయతి విషూచికాం త్రికటుసనాథా. 90.
త్వక్పత్రైరాస్నాగురుశిగ్ర్రుకుష్ఠై రమ్లేన పిష్టై స్సవచాశతాహ్వైః, ఉద్వర్తనం యద్ధి విషూచికాఘ్నం తైలం విపక్వం చ తదర్థకారి. 91.

విషూచికవిషయములలో వాంతి చేయఁబడినవానిని నొప్పిగలవానిని లంఘనముఁ బెట్టినవానిని చక్కగా పరికించి పానకములు మున్నగువానిచేతఁ గాని దీపనములు

126 చక్రదత్త — ౬. అగ్నిమాంద్యాధికారము.

పాచనములగు క్రియలచేతఁగాని చక్కగా నాకలికలుగునట్టులు చేయవలయును. చెంగల్వకోష్టు సైంధవలవణముల కల్కములో నువ్వుల తైలమును చుక్రమును కలిపి కొంచెము వెచ్చచేసి రుద్దినయెడల ఖల్లీశూలము నివర్తించును. కానుగ కాయ, ముదిరిన వేప, ఉత్తరేణువిత్తులు, తిప్పతీగె, తెల్లగగ్గెర, కొడిసెవిత్తులు వీటితో కషాయముఁ బెట్టిత్రాఁగవలయును. ఇయ్యది వమనము చేయించుటచేత భయంకరములగు విషూచికలను పోఁగొట్టును. శొంతి, మిరియములు, పిప్పళ్లు, కానుగగింజలు, పసుపు, మాదీఫలపు వేళ్లు వీటిని మెత్తగానూరి మాత్రలనుకట్టి నీడలో నెండించి పెట్టుకొని తరువాత చాదకాటుక వేసినయెడల విషూచికలునశించును. ఇప్పరసము ఉత్తరేణి జిల్లేడులబెస పసుపు త్రికటుకములు వీటిని సమానభాగములుగ నూరి అంజనము వేసినచో విషూచి నివర్తించును. దాల్చె చెక్క జోతిష్మతి పెద్దములక వస పిల్లిపీచర వీటిని నిమ్మపులుసుతోటి నూరి కలియద్రిప్పి నలుగుపెట్టుకొనిన విషూచికలను నశింపఁజేయును. లేకున్న పైవాసితో నూనెనుకాచి రుద్దినయెడల కూడను విషూచికలు నశింపచేయును.

❧ దప్పికీ చికిత్స. ❧

శ్లో. పిపాసాయా మనుల్లేశే లవఙ్గ స్యాంబు శస్యతే, జాతీఫలస్య వా శీతం శృతం భద్రముస్తస్య వా. 92.
విషూచ్యా మతివృద్ధాయాం పార్శ్వోష్ణోర్దాహః ప్రశస్యతే, వమనం త్వలసే పూర్వం లవణేనోష్ణవారిణా. 93.
స్వేదో వర్తిర్లంఘనం చ క్రమశ్చాతోఽగ్నివర్ధనః, సరుక్ చానద్ధ ముదర ముష్ణపిష్టైః ప్రలేపయేత్. 94.
దారుహైమవతీ కుష్ఠ శతాహ్వా హింగుసైంధవైః. తక్రేణ చూర్ణం ముష్ణం సక్షారమార్తిం జఠరే నిహన్యాత్,
స్వేదోఽధురై ర్వా బహుబాష్పపూర్ణై రుష్ణై స్తథా న్యై రపి పాణితాపైః. 95.
తీవ్రార్తి రపి నాజీర్ణే పిబే చ్ఛూలఘ్ను మౌషధమ్, దోచ్ఛన్నో ౭నలో నాలం పక్తుం దోషాశునాశనమ్. 96.

చాల దప్పికలిగి బాధలేకున్నయెడల లవంగపుకషాయముగాని లేక జాజికాయ కషాయముగాని లేక తుంగముస్తలతో సిద్ధముచేయఁబడి చక్కగానారిన కషాయముగాని త్రాగుట శ్రేష్ఠము. మిక్కిలి పెరిగిన విషూచికనులకు ప్రక్కలు వెచ్చచేయుట మంచిది. మాంద్యరోగములలో మొదట నుప్పుచేర్చిన వేడినీళ్లతో వాంతి కలిగించుట,

ఆంధ్ర తాత్పర్యసహితము. 127

చెమ్మటఁ బుట్టించుట, గుదస్థానమున గుడ్డల నుంచుట, లంఘనము చేయించుట, ననునివి క్రమముగా జఠరాగ్నిని వృద్ధిఁ జేయును. నొప్పి కలిగియుండినచో పొట్టకు దేవదారు చెక్క, వస చెంగల్వకోష్టు సదాప ఇంగువ సైంధవలవణము వీటిని కాంజికముతో నూరి పట్టు వేయవలయును. యవలను పొడిచేసి ఆచూర్ణమును వెచ్చజేసి దానిలో యవక్షారము మజ్జిగ కలిపి త్రాగినయెడలఁ కడుపులోని శూల తొలఁగి చనును. అజీర్ణరోగి ఎక్కువకడుపునొప్పిచేత బాధపడుచున్నను శూలనణగించు నౌషధములను త్రాగకూడదు. ఏలయనఁగా దోషములచేత గప్పివేయఁబడిన జఠరాగ్ని దోషములరాశిని పచనముచేయుటకు గాని నశింపఁజేయుటకు గాని సమర్థము కాదు.

ఇట్లు చక్రదత్తయందు అగ్నిమాంద్యాధికారప్రకరణము ముగిసెను.

७. क्रिमीरोगाधिकारमु.


क्रिमीरोगचिकित्स.

श्लो.
पारसीय यमानिका पीता पर्युषितवारिणा प्रातः,
गुडपूर्वा क्रिमिजातं कोष्ठगतं पातय त्याशु ॥ १ ॥

पारिभद्राऽर्कपत्रोत्थं रसं क्षौद्रयुतं पिबेत्,
केबुकस्य रसं वापि धत्तूरस्याथवा रसम् ॥ २ ॥

लिह्यात् क्षौद्रेण वैडंगं चूर्णं क्रिमिविनाशनं,
मुस्ताखुपर्णी फलदारु शिग्रू क्वाथः सकृष्णा क्रिमिशत्रुकल्कः ॥ ३ ॥

मार्गद्वयेनापि चिरप्रवृत्तान् क्रिमीन्निहंति क्रिमिजांश्च रोगान्,
आखुकर्णीदलैः पिष्टैः पिष्टकेन च पूपिकां ॥ ४ ॥

जग्ध्वा सौवीरकं चानु पिबेत्क्रिमिहरं परं,
पलाशबीजस्वरसं पिबेद्वा क्षौद्रसंयुक्तं ॥ ५ ॥

पिबेत्तद्बीजकल्कं वा तक्रेण क्रिमिनाशनं,
सुरसादिगणं वापि सर्वथैवोपयोजयेत् ॥ ६ ॥

विडंगसैंधवक्षार कांपिल्लकहरीतकीः,
पिबेत्तक्रेण संपिष्टाः सर्वक्रिमीन्निवृत्तये ॥ ७ ॥


खुरासानि वामु वामुनु वीनिनि कषायमुगाचि मरुनाडु वडयकट्टियुंचि बेल्लमुदिनि प्रातःकालमुनंदु त्रागिनयॆडल कोष्ठमुलॊनुन्न पुरुगुलु कूड नतिशीघ्रमुगा पडि नशिंचिपोवुनु. पारिजातपुटाकु जिल्लेडुआकुरसमुतीसि अंदु तेनेनु कलिपिकॊनि त्रागिननु वक्कल रसमुनु त्रागिननु गानि धत्तूररसमूनु त्रागिननु गानि वायुविडंगमुल चूर्णमुनु तेनेलो कलिपिकॊनि सेविंचिननु गानि पुरुगुलु नशिंचुनु. तुंगमुस्तलु एलुक चॆविआकु त्रिफलमुलु देवदारुवु पॆद्दमुलकवेरु वीटितो कषायमुఁ जेसि अंदु पिप्पळ्लु वायुविडंगमुलतो चेसिन कल्कमुनु कलिपि त्रागिनयॆडल रॆंडुविधमुलगु नवियु चिरकालमुनुंडि युन्नवियु नगु क्रिमीरोगमुलनु हरिंपఁजेयुनु. एलुकचॆविनूर आकुलनु नूरी पिंडिलो कलिपि रॊट्टॆगा चेसिकॊनि तिनवलयुनु. तरुवात गंजिनी त्रागवलयुनु. इय्यदि क्रिमुलनु हरिंचुनु. मोदुगआकुलनु नू्रिकॊनि तेनेतो कलिपि सेविंपवलयुनु. लेकुन्न वानिगिंजलतो चेसिन कल्कमुनु मज्जिगतो चेर्चिकॊनि त्रागिननु जंतुवुलु नशंचुनु. लेकपायिन सुरसादिगणमुलॊ चॆप्पఁबडिन यौषधमुलनु अयननु अन्नि विधमुल नुपयोगिंपवलयुनु. वायुविडंगमुलु सैंधवलवणमु यवक्षारमु कांपिल्लकमनुद्रव्यमु करक...

ఆంధ్ర తాత్పర్యసహితము. 129

కాయ వీటినిసమభాగముగా మజ్జిగతో నూరి త్రాగినను అన్నివిధములగు జంతువులును (అనఁగా నులిపురుగులు మున్నగునవి) నశించిపోవును.

విడంగఘృతము.

శ్లో. విడంగపిప్పలీమూల శిగ్రుభి ర్మరిచేన వా. 7.
తక్రసిద్ధా యవాగూ స్స్యా త్క్రిమిఘ్నీ సుసువర్చికా,
పీతం బింబీఘృతం హంతి పక్వ మాశయగా న్క్రిమీన్. 8.
త్రిఫలా త్రివృతా దంతీ వచా కాంపిల్లకం తథా,
సిద్ధ మేభి ర్గవాం మూత్రే సర్పిః క్రిమినాశనమ్. 9.
త్రిఫలాయా స్త్రయః ప్రస్థా విడంగ ప్రస్థ ఏవ చ,
ద్విపలం దశమూలస్య చ లాభత స్సముపానయేత్. 10.
పాదశేషే జలద్రోణే శృతే సర్పి ర్విపాచయేత్,
ప్రస్థోన్మితం సింధుయుతం తత్పలం క్రిమినాశనమ్. 11.
విడంగఘృత మేత చ్చ లేహ్యం శర్కరయా సహ,
సర్వా న్క్రిమీ న్ప్రణుదతి వజ్రం ముక్త మివాసురాన్. 12.
రసేంద్రేణ సమాయుక్తో రసో ధత్తూరపత్రజః,
తాంబూలపత్రజో వాపి లేపో యూకవినాశ నః. 13.
సవిడంగగంధకశిలాసిద్ధం సురిభీజలేన కటుతైలమ్,
ఆజన్మ నయతి నాశం లిక్షాసహితా స్తు యూకా శ్చ. 14.

వాయువిడంగములు మోడి పెద్దములకవిత్తులు మిరియములు సజ్జక్షారము వీటితోటిగాని మజ్జిగతోగాని సిద్ధముచేయఁబడిన గంజి, జంతువాతమును దూరముగా పారంద్రోలును. త్రిఫలములు తెల్లతెగడ దంతివెల వస కాంపిల్లక మను ద్రవ్యము వీటితోను గోమూత్రముతోను సిద్ధముజేయఁబడిన నేయి జంతువాతమును హరించును. మూడు ప్రస్థములు త్రిఫలములు, వాయువిడంగము లొక ప్రస్థము. [ప్రస్థమనగా 21 పలములు] రెండుపలములు దశమూలములు తీసికొని పక్వము చేయవలయును. ద్రోణపరిమాణము జలములో పక్వముచేసి నాలుగువపాలు నీరు మిగిలియుండఁగా పదియారుపలముల నేతిని చేర్చి కాచవలయును. తరువాత నందు సైంధవలవణమును చేర్చి నాలుగుతులములుత్రాగినయెడల జంతువులు హరించిపోవును. ఇయ్యది వాయువిడంగఘృత మనంబడును. దీనిని చక్కరతో సేవింపవలయును. అన్ని విధము లగు కృముల నిది పోగొట్టును. ఇంద్రునివజ్రము అసురుల జంపినట్లు కృముల నశింపచేయును. నల్లఉమ్మెత్త ఆకుల రసములో పాదరసమును కలిపికాని, తాంబూలపత్రముల రసములో పాదరసమును కలిపిగాని పూసినయెడలను (కృములు) జంతువులు నశించి పోవును. వాయువిడంగములు, గంధకము, మణిశిల, గోమూత్రము వీటితో సిద్ధముచేయఁబడిన ఆవనూనెను రుద్దినయెడల బ్రదికియున్నంతవరకు కృములు మఱి పుట్టక యుండునట్లు చేయును.

ఇట్లు చక్రదత్తయందు క్రిమిరోగాధికార ప్రకరణము ముగిసెను.


17

౮. పాండురోగాధికారము.


[విరేచనార్థము త్రిఫలాతైలాదులు; వాతశ్లేష్మాది చికిత్స; త్రిఫలాక్వాథములు]

శ్లో. సాధ్యంతు పాండ్వామయినం సమీక్ష్య స్నిగ్ధం ఘృతేనోర్ధ్వమధశ్చ శుద్ధం,
సంపాదయైత్ క్షౌద్రఘృత ప్రగాఢై ర్హరీతకీచూర్ణమయ ప్రయోగైః. ౧.
పిబేద్ధృతం వా రజనీవిపక్వం సత్రైఫలం త్రైలక మేవ చాపి,
విరేచనద్రవ్యకృతాన్ పిబే ద్వా యోగాంశ్చ వైరేచనికై ర్ఘృతేన. ౨.
ఇతి స్నిగ్ధోఽథ వాతోత్థే తిక్తశీతస్తు పైత్తికే,
శ్లైష్మికే కటురూక్షోష్ణః కార్యో మిశ్రస్తు మిశ్రకే. ౩.
ద్విశర్కరం త్రివృచ్చూర్ణం ఫలార్థం పైత్తికే పిబేత్,
కఫపాండుస్తు గోమూత్రయుక్తాం క్లిన్నాం హరీతకీమ్. ౪.
నాగరం లోహచూర్ణం వా కృత్స్నాం పథ్యామథాశ్మజమ్,
గుగ్గులుం వాఽథ మూత్రేణ కఫపాండ్వామయీ పిబేత్. ౫.
సప్తగాత్రం గవాం మూత్రే భావితం వా ప్యయోరజః,
పాండురోగ ప్రశాంత్యర్థం వయసా ప్రపిబే న్నరః. ౬.
ఫలత్రికామృతావాసా తిక్తాభూనింబ నింబజః,
క్వాథః క్షౌద్రయుతో హన్యా త్పాండురోగం సకామలమ్. ౭.

పాండురోగము గలవానిని చక్కగా పరీక్షజేసి సాధ్యముగా నుండినచో నేతితో పైనను క్రిందను శుద్ధముచేసి తరువాత తేనె నెయ్యి కలిపి పట్టించిన కరక్కాయల చూర్ణము నుపయోగింపవలెను. లేకపోయిన పసుపుతోవండిన నేతిని ద్రాగవలయును. త్రిఫలములు లోధ్రకములతో చేసిన నేతినైనను ద్రాగవలయును. లేక విరేచనకరములగు నౌషధులచే సిద్ధముచేయఁబడిన విరేచనయోగ సంబంధ మగు నేతినైనను పుచ్చుకొనవలయును. వాతమువలన నగుపాండురోగములయందు తైలవిధులను చేయవలయును. పిత్తపాండురోగములయందు చేదును శీతలము నగు చికిత్సఁ జేయవలయును. కఫముచే నగు పాండురోగములయందు చేదును కారమును గలిగి వెచ్చనిదియు

ఆంధ్రతాత్పర్యసహితము. 131

నగుచికిత్సఁ జేయవలయును. ఒకదానితో నొకటి మిశ్రమములైన దోషములు గలపాండురోగములకు మిశ్రములగు చికిత్సల నొనర్పవలయును. పలముచక్కెర తెల్లతెగడ యొక్క చూర్ణ ముపలము వీటిని పిత్తపాండురోగములలో పుచ్చుకొనవలయును, కఫమునను గోమూత్రముతో కలిపిన కరకకాయను సేవింపవలయును. శొంఠి, లోహచూర్ణమును, పాండురోగమునందను లేక పిప్పళ్లు కరక్కాయలను గాని శిలాజిత్తు గుగ్గిలము గోమూత్రముతో గూడ గాని కఫపాండురోగము గలవాఁడు త్రాగవలయును. త్రిఫలములు తిప్పతీగె అడ్డసరము కటుకరోహిణి నేలవేము వేపచెక్క వీటిని కషాయముగా గాచి త్రాగినయెడల పాండురోగమును కామెరలును నశించిపోవును.

అయశ్చూర్ణవటి; మండూరము; నవాయశ్చూర్ణము.

శ్లో. అయస్తిల త్ర్యూషణ కోలభాగై స్సర్వైస్సమం మాక్షికధాతుచూర్ణమ్,
తైర్మోదకః క్షౌద్రయుతోఽనుతక్రః పాణ్డ్వామయే దుర్గరతేఽపి శస్తః. 8.
అయోమలం తు సంతప్తం భూయో గోమూత్రశోధితమ్,
మధుసర్పిర్యుతం చూర్ణం సహ భక్తేన యోజయేత్. 9.
దీపనం చాగ్నిజననం శోధపాణ్డ్వామయాపహం,
త్ర్యూషణ త్రిఫలా ముస్త విడంగాచిత్రకా స్సమాః. 10.
నవాయోరజసో భాగా స్తచ్చూర్ణం మధుసర్పిషా,
భక్షయే త్పాండుహృద్రోగకుష్ఠార్శఃకామలాపహమ్. 11
నవాయస మిదం చూర్ణం కృష్ణాశ్రేయేణ భాషితమ్.

లోహభస్మము నల్లనూవులు శొంఠి మిరియములు పిప్పళ్లు ఎండిన రేగుచెక్క వీని నన్నింటిని ఎన్నిదెన్నిది మాషములును వీటియన్నిటియంత హేమాక్షికధాతువులచూర్ణము వీటితో తేనెను కలిపి లడ్డుండలుగా చేసి తినవలయును. తరువాత మజ్జిగను త్రాగవలయును. ఇయ్యది పాండురోగములను పారద్రోలుటయం దత్యుత్తమమైనది. ఇనుపచిట్టెమును నిప్పులో వైచి కాల్చి మాటిమాటికి ఆవుపంచితములో తడిపి శుద్ధిచేసి చూర్ణముచేసి ఆచూర్ణమునందు తేనెను నేతిని కలిపికొని యుపయోగించుకొనవలయును. ఇయ్యది దీపనము జఠరాగ్నిని పెంపొందించును. వాపు పాండురోగములను తొలగించును. శొంఠి మిరియములు పిప్పళ్లు కరకకాయ ఉసిరిక తాడి తుంగముస్తలు వాయువిడంగములు చిత్రమూలము వీనిని సమానముగా తీసికొని నవీనలోహభస్మ మన్నిటియంత తీసికొని అన్నింటిని తేనెలోను నేతిలోను కలిపికొని భక్షింపవలయును. ఇయ్యది పాండురోగములను హృద్రోగములను కుష్ఠు మూలరోగము కామెల వీటిని నశింపఁజేయును.

132 चक्रदत्त—८. पाण्डुरोगाधिकारमु.

योगराजमनु रसायनमु.

श्लो. त्रिफलायास्त्रयो भागास्त्रयस्त्रिकटुकस्य च । 12 ।
भागश्चित्रकमूलस्य विडङ्गानां तथैव च, पञ्चाश्मजतुनो भागास्तथा रूप्यमलस्य च । 13 ।
माक्षिकस्य विशुद्धस्य लोहस्य रजसस्तथा, अष्टौ भागाः सितायाश्च तत्सर्वं श्लक्ष्णचूर्णितम् । 14 ।
माक्षीकेणाप्लुतं स्थाप्यमायसे भाजने शुभे, उदुम्बरसमां मात्रां ततः खादेद्यथाग्निना । 15 ।
दिनेदिने प्रयुञ्जीत जीर्णे भोज्यं यथेप्सितम्, वर्जयित्वा कुलुत्थांश्च काकमाचीकपोतकान् । 16 ।
योगराज इतिख्यातो योगोऽयममृतोपमः, रसायनमिदं श्रेष्ठं सर्वरोगहरं शुभम् । 17 ।
पाण्डुरोगं विषं कासं युक्तानां विषमज्वरम्, कुष्ठान्यजरकं मेहं श्वासं हिक्कामरोचकम् । 18 ।
विशेषाद्धन्त्यपस्मारं कामलां गुदजानि च ।

त्रिफलमुलु ३ भागमुलु मिरियमुलु पिप्पळ्ळु ३ भागमुलु चित्रमूलमु १ भागमु वायुविडंगमुलु १ भागमु शिलाजित्तु ५ भागमुलु वेंडिचिट्टेमु हेममाक्षिकमु लोहभस्ममु अयिदु अयिदुभागमुलुनु चक्केर ८ भागमुलुनु वीटिनन्निटिनि कलिपि चूर्णमुचेसि तेनेलोकलिपि लोहपुपात्रलो पॆट्टवलयुनु. तरुवात तमतम जठराग्निननुसरिंचि मेडिपंडंत मात्रलुनुगा चेसिकॊनि प्रतिदिनमुनु सेविंचुचुंडवलयुनु. तिनिनदि जीर्णमगुचुन्नचो इच्छकु वच्चिनट्लु पदार्थमुलनु भुजिंपवच्चुनु कानि उलवलनु कपोतमांसमु कामंचि वीटिनि वदलिपॆट्टवलयुनु. योगराजमनि चॆप्पबडु नीयोगममृतमुतो तुल्यमैनदि. इय्यदि उत्तममगु रसायनमु. सर्वरोगमुलनु हरिंचुनु. पाण्डुरोगमुनु विषमुनु दग्गुनु क्षयरोगमुनु विषमज्वरमुनु कुष्ठु अजीर्णकमु मेहमु श्वासमु मुन्नगुवानिनि अरोचकमुनु ऎक्कुवगा नपस्मारमुलनु कुष्ठुनु गुदरोगमुलनु नशिंपजेयुनु.


विशालाद्यचूर्णमु.

श्लो. विशाला कुटजं मुस्तं कुष्ठं दारु कलिङ्गकाः । 19 ।
कर्षांशा द्विपिचूर्मूर्वा कटरूहा च हुतप्रिया, पीत्वा तच्चूर्णं मण्डेन...

ఆంధ్రతాత్పర్యసహితము. 133

... భోభి స్సుభై ర్లిహ్యా త్తతో మధు. 20. పాండురోగం జ్వరం దాహం కాసం శ్వాస మరోచకమ్, గుల్మానాహామవాతాంశ్చ రక్తపిత్తం చ తజ్జయేత్. 21.

చేదుపుచ్చ లేక తెల్లదిం డెన కటుకరోహిణి తుంగముస్తలు చెంగల్వకోష్టు దేవదారు కొడిసెవిత్తులు వీని నన్నింటిని ఒక్కొక్కకర్షమును, నేలవేము వేపచెక్క చాగమట్ట ఇవి ఒక్కొక్కకర్షమును, తెల్లదిండెన అర్ధకర్షము వీటిని చూర్ణముచేసి నీళ్లలో కలిపికొని త్రాగవలయును. ఆపిమ్మట తేనెను నాకవలయును. ఇయ్యది పాండురోగమును జ్వరమును దగ్గును శ్వాసమును అరోచకము కడుపులోని బల్లలను అనాహములను ఆమవాతములను రక్తపిత్తములను జయింపగలదు.

పాండ్వాదులకు లోహక్షీరము.

శ్లో. లోహపాత్రే శృతం క్షీరం సప్తాహం పథ్యభోజనమ్. 22.
పిబే త్పాండ్వామయీ శోషీ గ్రహణీదోషపీడితః,
కల్యాణకం పంచగవ్యం మహాత్రిక్త మథాపి వా. 23.
స్నేహనార్థం ఘృతం దద్యా త్కామలాపాండురోగికే,
రేచనం కామలార్తస్య స్నిగ్ధ స్యాదౌ ప్రయోజయేత్. 24.
తతః ప్రశమనీ కార్యా క్రియా వైద్యేన జానతా.

లోహపుపాత్రలో కాచినపాలను తాగవలయును. ఈరీతిగా నేడురోజులు పథ్యమును పాండురోగియును వాపుగలవాఁడును అతిసారరోగియును చేయవలయును. కామెరలు పాండురోగము గలవానికి కల్యాణఘృతమునుగాని, పంచగవ్యఘృతమునుగాని, మహాత్రిక్తఘృతమునుగాని, స్నేహన మగుట కొఱ కియ్యవలయును. కామెరలు గలరోగికి మొదట స్నేహనమును చేసి తరువాత రేచనము నుపయోగించవలయును. అటుతరువాత చక్కఁగా తెలిసికొని వైద్యుఁడగువాఁడు నేర్పుతో ప్రశమనోపాధులను నొసంగవలయును.

కామెరలకు త్రిఫలాద్యౌషధములు.

శ్లో. త్రిఫలాయా గుడూచ్యావా దార్వ్యా నింబస్య వా రసః. 25.
ప్రాత ర్మాక్షికసంయుక్తః శీలితః కామలాపహః,
అంజనం కామలార్తస్య ద్రోణపుష్పీరస స్స్మృతః. 26.
నిశాగ్నికధాత్రీణాం చూర్ణం వా సంప్రకల్పయేత్,
నస్యం కర్కోటమూలం వా ఘోటీయం వా జాలినీఫలమ్. 27.
సశర్కరాకామలినాం త్రిభండీ హితాగవాక్షీసగుడాచ శుంఠీ,
దార్వీసత్రిఫలాహ్వోష విడంగా న్యాసో రజః. 28. మధుసర్పి ర్యు

134 చక్రదత్త—౮. పాండురోగాధికారము.

తం లిహ్యత్కామలాపాండురోగవాన్. 29. తుల్యా అయోరజః పథ్యా హరిద్రా క్షౌద్రసర్పిషా, చూర్ణితాః కామలీ లిహ్యా ద్గుడక్షౌద్రేణ వా౭ భయాం. 30. ధాత్రీలోహరజో వ్యూష నిశాక్షౌద్రాజ్యశర్కరాః, లీఢ్వా నివారయత్యాశు కామలా ముద్ధతా మపి. 31. దగ్ధ్వాఽక్షకాష్ఠై రలమాయసం తు గోమూత్ర నిర్వాపిత మష్టవారాన్, విచూర్ణ్య లీఢం మధునా చిరేణ కుంభాహ్వయం పాండుగదం నిహంతి. 32. పాండురోగక్రియాం సర్వాం యోజయే చ్చ హలీమకే, కామలాయాం చ యా దృష్టా సాఽపి కార్యా భిషగ్వరైః. 33.

త్రిఫలముల రసముగాని తిప్పతీగెరసముగాని వేపచెక్కగాని తెచ్చి దాని యందు తేనెను కలిపికొని ప్రాతఃకాలమున తాగినచో కామెరలు నశించును. కామెరలు గలవారికి తుమ్మిరసము నంజనముచేసి గాని, పసపు గైరికము ఉసిరిక వీటిని చూర్ణముచేసి గాని ఇయ్యవలయును. ఆకారకరచెట్టుపై బెరడును నస్యము చేసి యుపయోగింపవలయును. లేక ఆవఆకులను వాసననైనను చూడవలయును. చక్కరతో కలిపిన తెల్లతెగడయనెను కొడిసెపాలవిత్తులఁ బెల్లము చేర్చిన శొంఠియైనను హిత మొనర్చును. మ్రానిపసపు త్రిఫలములు శొంఠి మిరియములు పిప్పళ్లు వాయువిడంగములు లోహపు భస్మము వీటిని నూరి తేనెనేతులలో చేర్చుకొని కామెరలు పాండురోగము గల రోగిత్రాగవలయును. లోహభస్మము కరకకాయ మ్రానిపసపు వీటిని సమానభాగములను తేనెనేతులలో కలిపి గాని, కరకకాయను బెల్లము తేనెతో కలిపిగాని, కామెరలు గలవాఁడు భక్షింపవలయును. ఉసిరిక ఇనుపచిట్టము శొంఠి మిరియములు పిప్పళ్లు పసపు తేనె నెయ్యి చక్కర వీటిని కలిపికొని తినినయెడల నతిభయంకరము లగు కామెరలు కూడను తొలఁగిపోవును. పాతఇనుపచిట్టెమును తాండ్రనిప్పులతో తగులఁబెట్టి గోమూత్రములో నెన్మిదిమారులు ముంచి పిమ్మట చూర్ణము జేసి తేనెలోఁ గలిపి కొని తినినట్లైన కుంభకామెరలు పాండు రోగములును నశించును. పాండురోగములో చెప్పఁబడిన చికిత్సలను హలీమకరోగవిషయమునఁగూడ నొనర్పవలయును. కామెరలకు చెప్పిన చికిత్సనే వైద్యుఁడు హలీమకమందు గూడ నుపయోగింపవలయును.

❧ విడంగాద్యలోహము. ❧

శ్లో. విడంగ ముస్త త్రిఫలా దేవదారు షడూషణైః, తుల్య మాత్ర మయశ్చూర్ణం గోమూత్రేఽష్టగుణే పచేత్. 34. తై రక్షమా

ఆంధ్ర తాత్పర్యసహితము. 135


త్రాం గుడికాం కృత్వా ఖాదేద్దినేదినే, కామలాపాండురోగార్తః సుఖమాపద్యతే ౨చిరాత్. 35.

వాయువిడంగములు తుంగముస్తలు త్రిఫలములు దేవదారు పిప్పళ్లు మోడి చవ్యము చిత్రమూలము శొంఠి మిరియములు వీరి నన్నిటితో సమానముగా లోహభస్మము నుచేర్చి ఇంతకు ఎనిమిదిరెట్లు ఆవుపంచితంతో నుడకఁబెట్టవలయును. తరువాత అక్షనుప్రమాణము చొప్పున మాత్రలనుకట్టి ప్రతిదినమును తినుచుండినయెడల కామెరలు పాండురోగము వీటితో బీడింపఁబడుచున్నరోగి సుఖమును శీఘ్రకాలములోనే పొందఁగలడు.

త్ర్యుషణాదిమండూరము.

శ్లో. త్ర్యుషణం త్రిఫలా ముస్తం విడంగం చవ్యచిత్రకౌ,
దార్వీ త్వజ్మాక్షికో ధాతు ర్గ్రంథికం దేవదారు చ. 36.
ఏషాం ద్విపలికా న్భాగాన్ చూర్ణం కృత్వా పృథక్పృథక్,
మండూరం ద్విగుణం చూర్ణా చ్ఛుద్ధ మంజనసన్నిభం. 37.
మూత్రే చాష్టగుణే పక్త్వా తస్మిం స్తు ప్రక్షిపే త్తతః,
ఉదుంబరసమాన్ కుర్యా ద్వటకాం స్తాన్యథాగ్నితః. 38.
ఉపయుంజీత తక్రేణ సాత్మ్యం జీర్ణే చ భోజనం,
మండూరవటకా హ్యేతే ప్రాణాః పాండురోగీణాం. 39.
కుష్ఠా న్యజరకం శోధ మూరుస్తంభకఫామయాన్,
అర్శాంసి కామలామేహాన్ ప్లీహనం శమయన్తి చ. 40.
నిర్వాప్య బహుశో మూత్రే మండూరం గ్రాహ్య మిష్యతే,
గ్రాహ్యం త్వష్టగుణితం మూత్రం మండూరచూర్ణతః.

శొంఠి మిరియములు పిప్పళ్లు త్రిఫలములు తుంగముస్తలు వాయువిడంగములు చవ్యము చిత్రమూలము మ్రానిపసపు హేమమాక్షికము గ్రంథికగరను దేవదారు ఇవి యన్నియు రెండేసితులములచొప్పున చూర్ణము చేయవలయును. చూర్ణముకన్న బదిరెట్లేక్కువగా శుద్ధిచేసిన మండూరమును చేర్చవలయును. ఎన్మిదిరెట్లధికమగు నావు పంచితమును కాచి పైచూర్ణమునందు వేయవలయును. తరువాత మేడిపండంతంతగా వడలను చేసి తమతమ జఠరాగ్ని ననుసరించి వలయునంతవఱకు భుజింపవలయును. ఇది చక్కఁగా జీర్ణమైనపిమ్మట మజ్జిగతో తమతమ శరీరప్రకృతులకు తగిన ఆహారములను భక్షింపవలయును. ఇయ్యవి మండూరవటకములు. పాండు రోగులకు ప్రాణము నిచ్చునట్టివి. కుష్ఠు అజరకను వాపు వాతాదులవలననైన ఊరు స్తంభవాతము కఫరోగము అన్ని తెగల మూలరోగములు, కామెరలు మేహము లగుజాడలు వీటిని పోఁగొట్టును. గోమూత్ర

136 చక్రదత్త—౮. పాండురోగాధికారము.

ములో చాల పర్యాయములు శుద్ధిచేయఁబడిన మందూరముమాత్రమే ఇందు పుచ్చుకొనతగినది. మందూరచూర్ణముతోకూడ నెన్నిదిరెట్లు ఎక్కువగా ఆవుపంచితమును పుచ్చుకొనవలయును.

<div align="center">

పునర్నవామండూరము.

</div>

శ్లో. పునర్నవా త్రివృ చ్ఛుంఠీ పిప్పలీ మరిచానిచ, విడంగం దేవకాష్ఠం చ చిత్రకం పుష్కరాహ్వయమ్. 42.
త్రిఫలాం ద్వే హరిద్రే చ దంతీం చ చవికం తథా. కుటజస్య ఫలం తిక్తాం పిప్పలీమూలముస్తకమ్. 43.
ఏతాని సమభాగాని మండూరం ద్విగుణం తతః, గో మూత్రే ౭ష్టగుణే పక్త్వా స్థాపయే త్స్నిగ్ధభాజనే. 44.
పాండుశోధోదరానాహశూలార్శః క్రి మిగుల్మనుత్.

శొంఠి తెగడ తెల్లగల్లేరు పిప్పళ్లు మిరియములు వాయువిడంగములు దేవదారు మోడి చిత్రమూలము పుష్కరమూలము త్రిఫలములు పసపు మ్రానిపసపు దంతివ్రేచ్చవ్యము కొడిసెపాలపండు కటుకరోహిణి తిప్పతీగ తుంగముస్తలు వీటిని సమభాగములను చేసి అంతకంటె రెండురె ట్లేక్కువ మండూరమును చేర్చి ఎనిమిది రెట్లేక్కువయగు నావుపంచితములో చక్కగా వండి నేతితోమాగినపాత్రములో నుంచవలయును. ఇయ్యది పాండురోగము వాపు కడుపునొప్పులు మున్నగువానిని, ఆనాహము శూల మూలరోగము జంతువాతము గుల్మము వీనిని పోఁగొట్టును.

<div align="center">

మండూరవజ్రవటకము.

</div>

శ్లో. పంచకోలం సమరిచం దేవదారుపలత్రికం. 45.
విడంగముస్తయుక్తాశ్చ భాగా స్త్రీపలసంమితాః, యావం త్యేతాని చూర్ణాని మండూరం ద్విగుణం తతః. 46.
పక్త్వా చాష్టగుణే మూత్రే ఘనీభూతేత దుద్ధరేత్, తతో ౭క్షమాత్రా న్గుడకాన్ పిబే త్తక్రేణ తక్రభుక్. 47.
పాండురోగం జయ త్యేష మందాగ్రిత్వ మరోచకమ్, అర్శాంసి గ్రహణీదోష మూరు స్తంభ మథాపివా. 48.
క్రిమిప్లీహాన ముదరం గరరోగం చ నాశయేత్, మండూరవజ్రనామాయం రోగానేకవినాశనః. 49.

పిప్పళ్లు మోడి చవ్యము చిత్రమూలము శొంఠి మిరియములు దేవదారు త్రిఫలములు వాయువిడంగములు తుంగముస్తలు వీని నన్నిటిని మూడుభాగములు చొప్పునను వీటి చూర్ణముకంటె రెండురె ట్లేక్కువమండూరమును చేర్చి ఎన్ని దిగెట్లు గోమూత్రములో వండవలయును. వండియైనపుడు ముద్దగట్టగానే దింపి ఒక్కొక్క అక్షము ప్రమాణముగా మాత్రలనుకట్టి మజ్జిగతో పుచ్చుకొనుచుఁడవలయును. మజ్జిగనుకూడను

ఆంధ్ర తాత్పర్యసహితము. 137

త్రాగవలయును. ఇయ్యది పాండురోగములను జయించును. అగ్నిమాంద్యమును అరోచకమును మూలరోగములను గ్రహణులను ఊరు స్తంభములను జంతువాతములను పొడలను ఉదరరోగములను విషభక్షణజనితములగు రోగములను నశింపఁజేయును. ఇయ్యదియే మందూరవజ్రవటక మనఁబడును. ఇయ్యది పెక్కులగు రోగములను నశింపఁజేయును.


ధాత్రీరిష్టము.

శ్లో. ధాత్రీఫలసహస్రే ద్వే పీడయిత్వా రసం భిషక్, క్షౌద్రాష్ట భాగం పిప్పల్యా శ్చూర్ణార్ధకుడ వాన్వితమ్. 50.
శర్కరార్ధతులోన్మిశ్రం పక్వం స్నిగ్ధఘటే స్థితమ్, ప్రపిబే త్పాండురోగార్తీ జీర్ణే హితమితాశనః. 51.
కమలాపాండు హృద్రోగ వాతాసృగ్విషమజ్వరాన్, కాసహిక్కారుచిశ్వాసా నేషోరిష్టః ప్రణాశయేత్. 52.

రెండువేల యుసిరిక పండ్లను తెచ్చి తొక్కి రసముతీసి అం దెనిమిదవపాలు తేనెను పిప్పళ్లపొడి రెండుపలములును చక్కెర 50 పలములును వీని నన్నింటిని కలిపి వండవలయును. పిమ్మట (నేయిబోసి యుంచిన) చమురు పాత్రలలో బెట్టికొని పాండురోగి త్రాగుచుండవలయును. ఔషధము చక్కఁగా జీర్ణమైనపిమ్మట తగినట్లువలయునట్లు భోజనములు చేయవలయును. ఇయ్యది ధాత్రీరిష్ట మనఁబడును. ఇయ్యది కామెరలను పాండురోగములను హృద్రోగములను వాతరక్తమును విషమజ్వరములను దగ్గును వెక్కిళ్లను అరుచిని శ్వాసమును నశింపఁజేయును.


ద్రాక్షాఘృతము.

శ్లో. పురాణసర్పిషః ప్రస్థో ద్రాక్షార్ధ ప్రస్థ సాధితః, కామలాగుల్మ పాండ్వర్తి జ్వర మేహోద రాపహః. 52.

8 పలముల ద్రాక్షకల్కములో 16 పలముల ప్రాత నేతిని వండవలయును. ఇయ్యది ద్రాక్షాఘృతము. ఇది, కామెరలను గుల్మరోగములను పాండురోగములను జ్వరములను మేహరోగములను ఉదరరోగములను నశింపఁజేయును.


హరిద్రాఘృతము.

శ్లో. హరిద్రా త్రిఫలానింబ బలామధుకసాధితమ్, సక్షీరంమాహిషం సర్పిః కామలాహర ముత్తమమ్. 54.

పసుపు త్రిఫలములు వేపచెక్క ముత్తువపులగము గేదెపాలు వీటితో తయారుచేయఁబడిన గేదెనేయి కామెరలను పోఁగొట్టుట కుత్తమౌషధము.

18

138 चक्रदत्त—౮, पाण्डुरोगाधिकारमु.

౼ మూర్వాద్యఘృతము. ౼

श्लो. मूर्वातिक्तानिशाय़ासकृष्णाचन्दनपर्पटैः, त्रायन्ती वत्सभूनिम्ब पटोलाम्बुवदारुभिः । 55 । अक्षमात्रैर्घृतप्रस्थं सिद्धं क्षीरं चतुर्गुणम्, पाण्डुता ज्वरविस्फोट शोथार्शोरक्तपित्तनुत् । 56 ।

चागमट्ट कटुकरोहिणी पसपु दूलगोण्डि पिप्पळ्लु चन्दनमु पर्पाटकमु कलुक्रागु कोडिशेपण्डु नेलवेमु चेदुपोट्ल तुङ्गमस्तुलु देवदारु वीनिनन्निंटिनि अक्षप्रमाणमु चोप्पुन तेच्चि नेय्यि पदियारुफलमुलु पालु नाल्गु प्रस्थमुलु पैवानितो कलिपि, वण्डि नेतिनि सिद्धमु चेयवलयुनु. इय्यदि मూర్వాद्यघృతము. इदि, पाण्डुरोगमुलनु ज्वरमुलनु स्फोटकमुलनु वापुलनु मूलरोगमुनु रक्तपित्तमुनु पोఁगोट्टुनु.

౼ व्योषाद्यఘృతము. ౼

श्लो. व्योषं बिल्वं द्विरजनी त्रिफलाद्वि पुनर्नवा, मुस्ताऽयश्चोरजः पाठा विडङ्गं देवदारु च । 57 । वृश्चिकारीच भार्गीच सटी तैस्तैर्घृतं शृतम्, सर्वांश्शमयत्येत द्विकारान्मृत्तिकाकृतान् । 58 ।

शोंठि मिरियमुलु पिप्पळ्लु बिल्वफलमु पसपु म्रानिपसपु त्रिफलमुलु तॆल्लसल्लॆरु नल्लसल्लॆरु तुङ्गमस्तुलु लोहभस्ममु अगरुशोंठि वायुविडङ्गमुलु गंटुभारङ्गि वीटिनि जेर्चि वीटियन्दु नेतिनि पक्वमु चेयवलयुनु. इदि व्योषाद्यघृत मनबडुनु. इय्यदि मन्नुतिनुट वलन गलिगॆडि यन्नि तॆरंगुलगु रोगमुलनु पाऱఁद्रोलुनु.

इत्लु चक्रदत्तयन्दु पाण्डुरोगाधिकारप्रकरणमु मुगिसॆनु.

९. रक्तपित्ताधिकारमु.


-- तर्पणादि. --

श्लो. नोद्रिक्त मादौ संग्राह्यं बलिनोऽप्यश्नत श्चयत्,
हृत्पाण्डु ग्रहणीदोष प्लीहगुल्म ज्वरादिकृत्. १. ऊर्ध्वं प्रवृ-
त्तदोषस्य पूर्वं लोहित पित्तिनः, अक्षीणबलमांसाग्नेः कर्त-
व्य मुपतर्पणम्. २. ऊर्ध्वगे तर्पणं पूर्वं कर्तव्यं च विरेच-
नम्, प्रాగधोगमने पेया वमनं च यथाबलम्. ३. तर्पणं सघृ-
तक्षौद्रलाजचूर्णैः प्रदापयेत्, ऊर्ध्वगं रक्तपित्तं तत्तृतंका-
ले व्यपोहति. ४. बलं खर्जूरमृद्वीका मधुकैस्सपरूषकैः,
शृतशीतं प्रयोक्तव्यं तर्पणार्थं सशर्करं. ५.

बलमुगलरोगीकिनि पुष्टिगा भुजिञ्चुचुन्न वानिकिनि प्रवहिश्चुचुन्न रक्तमुनु मोदल कट्टिवेयकूदडु. अट्लु रक्तमुनु बन्धिश्चिनयॆडल, हृद्रोगमु पाण्डुरोगमु, ग्रहणि, पॊडलरोगमु, गुल्ममु, ज्वरमु मुन्नगुवानिनि पुट्टिञ्चुनु. पैभागमुन पुट्टिन दोषमु गल रोगीकिनि नशिंपकयुंडुबलमु मांसमु जठराग्निकलबानिकिनि रक्तपित्तमु गलवानिकिनि मोदट लंघनमु चेयिंपवलयुनु. पैभागमुन प्रसरिञ्चिन रक्तपित्तमुनंदु मोदट तर्पणमुनु विरेचनमुनु चेयिंपवलयुनु. क्रिंदिभागमुन प्रसरिंचुरक्तपित्तमुनंदु मोदट बलानुसारमुगा वांतिनि चेयिंपवलयुनु. नॆय्यि, तेनॆ, पेलपिंडि वीटितोटि तर्पणमु चेयवलयुनु. इदि पैभागपुरक्तपित्तमुलनु तगिनसमयमुलॊ सेविंचिनयॆडल पारद्रोलुनु. खर्जूरपुपंड्लु, द्राक्ष, यष्टिमधुकमु, चिट्टितकायलु वीनिनि कषायमु पॆट्टुकॊनि चक्केरनु कलिपिकॊनि तर्पणमुकॊऱकु उपयोगिंपवलयुनु.

[रक्तपित्तमुललो विरेचनयोगमु; वमनकल्पमु; पथ्यमुलु; पानीयमुलु; विरेचनादुलकर्हुलु; वाशाकषायमु; वाशास्वरसमु; वाशादि क्वाथमु, वाशामहिममु; भृष्टमेदरसमु मोदलगुनवि.]

श्लो. त्रिवृता त्रिफला श्यामा पिप्पली शर्करा मधु, मो-
दकः सन्निपातोर्ध्वं रक्तपित्तज्वरापहः. ६. शालिपर्ण्यादिना सिद्धा पे

१४० चक्रदत्त—९. रक्तपित्ताधिकारमु।

या पूर्वा मधोगमे, वमनं मदनोन्मिश्रैर्मन्थस्सक्षौद्रशर्करः। ७।
शालिषष्टिकनीवारकोरदूषप्रशातिकाः, श्यामाकाश्च प्रियंगुश्च भोजनं रक्तपित्तिनाम्। ८।
मसूरमुद्गचणकाः समुद्गाश्चाढकीफलाः, प्रशस्ता स्सूपयूषार्थं कल्पिता रक्तपित्तिनाम्। ९।
शाकं पटोलवेत्राग्रतंडुलीयादिकं हितम्, मांसं लावकपोतादिशशैणहरिणादिजम्। १०।
विना शुंठीं षडंगेनसिद्धं तोयं च दापयेत्, क्षीणमांसबलं बालंवृद्धं शोषानुबंधिनम्। ११।
अवम्य मविरेच्यं च स्तंभनैस्समुपाचरेत्, वृषपत्राणि निष्पीड्य रसं समधुशर्करं। १२।
पिबेत्तेनशमःयाति रक्तपित्तंसुदारुणं, अटरूषकनिर्यूहे प्रियंगुम्मृत्तिकांजने। १३।
विनीय लोध्रं सक्षौद्रंरक्तपित्तहरंपिबेत्। वासाकषायोत्पलमृत्प्रियंगुपद्माक्षनांभोरुहकेसराणि, पीत्वा सीताक्षौद्रयुतानि हन्युःपित्तास्रजोद्वेग मुदीर्णमाशु। १४।
तालीसचूर्णयुक्तः पेयः क्षौद्रेण वासकस्वरसः, कफवातपित्ततमक श्वास स्वरभेद रक्तपित्तहरः। १५।
आटरूषक मृद्वीकापथ्याक्वाथ स्सशर्करः, क्षौद्राढ्यः कसनःश्वासरक्तपित्तनिबर्हणः। १६।
तासायां विद्यमानायां माशायां जीवितस्य च, रक्तपित्ती क्षयी कासी किमर्थ मवसीदति। १७।
समातीकः फल्गु फलोद्भवा वा पीतो रसश्शोणित माशु हंति, मदयंत्यंघ्रिजः क्वाथ स्तद्व त्समधुशर्करः। १८।
अतसीकुसुमसुसंगापतारोहत्वगंभसा पीता, प्रशमयति रक्तपित्तं यदि भुङ्क्ते मुद्गयूषेण। १९।


तेल्ल तेगड त्रिफलमुलु नल्लतेगड पिप्पळ्लु चक्केर तेने वीटितो सिद्धमु चेयं​बडिन कुसुमुलु लेक मोदुकमुलु सन्निपातमुलनु पैकेगंब्राकेडि रक्तपित्तमुलनु ज्वरमुलनु नशिंपंजेयुनु। अधोगतमगु रक्तपित्तमु विषयमुन मॊट्ट मॊदट शालिपर्ण्यादुलचेति सिद्धमु चेयं​बडिन पेयनुगानि मंगकायचूर्णमु तेने कंडचक्केर वीटियॊक्क मंथमुनुगानि त्रागिंचि वमनमु चेयिंपवलयुनु। शालिधान्यमु षष्टिकधान्यमु अनगा आरुवदिरोजुलकु पंडु धान्यमु नीवारधान्यमु अट्लु प्रशातिकमनुधान्यमु चेमलु, कॊऱ्ऱलु मॊदलगु धान्य...

ఆంధ్ర తాత్పర్యసహితము. 141

ములయొక్క భోజనము, రక్తపిత్తరోగులకు హితకర మగును. రక్తపిత్తరోగము గలవారలకు చిరుసెనగలు పెసలు సెనగలు కందులు అడవిపెసలు మొదలగునవి పప్పుకొఱకును గంజికెని శ్రేష్ఠము లని చెప్పఁబడినవి. పొట్లకాయ ప్రేంఖణము చిట్టికూర మొదలగుకూరలు హితకరములు. లావపిట్టలు పావురములు మున్నగువాటి యొక్కయును కుందేలు జింక లేడి మున్నగువానియొక్కయును మాంసము హితకరము. శొంతి లేకుండునట్లు షడంగకషాయమును బెట్టి దీనిని మాంసముక్షీణించినవానికిని బలము గల పిల్లవానికిని వృద్ధులకును శోషిల్లువారికి (రోగులకు) ఇయ్యవలయును. వాంతి చేయింపఁ దగనివానిని విరేచనముల కీయకూడనివానిని స్తంభనములచేత చికిత్స చేయవలయును. ఋషభక మను గ్రంధద్రవ్యముయొక్క ఆకులను పిండి తేనెను చక్కెరను ఆరసములోఁ గలిపి త్రాగినయెడల నతిభయంకరమైన రక్తపిత్తము కూడ శాంతించును. అడ్డసరపుకషాయమునందు కొట్టధాన్యములోని మట్టిని తైలమును గాని, లొద్దుగరసమునందు తేనెను కలిపికొనిగాని త్రాగినచో రక్తపిత్తములు హరించును. అడ్డసరపుకషాయమునందు తాలిసపత్రి చూర్ణమును కలిపి త్రాగినయెడల కఫరక్తపిత్తములు స్వరభేదము రక్తపిత్తము హరించును. అడ్డసరపాకు, ద్రాక్ష, కరక్కాయల కషాయములో కండచక్కెరను తేనెను కలిపికొని త్రాగినయెడల దగ్గు శ్వాస రక్తపిత్తము తొలఁగి చనును. అడ్డసరపుటాకుండఁగా జీవించెదనని ప్రాణములపై నాశయుండఁగా రక్తపిత్తరోగీయును కాసరోగీయును ఎందుకొఱకు దుఃఖితుఁడై యుండవలయును. బ్రహ్మమేడియాకుల రసమునందు తేనెను కలిపి త్రాగిన రక్తపిత్తములు నశించును. మల్లెవేరుతో చేసిన కషాయమునం దేనెను కండచక్కెరను కలిపికొని త్రాగినచో రక్తపిత్తరోగీయు కాసరోగీయు క్షయరోగీయును సుఖము నొందును. అవిసెపూవులు ముత్తవపులగము మట్టియూడల బెరడు వీటిని సమభాగములుగా నూరి త్రాగి పెసరగంజిని పుచ్చుకొనినేని రక్తపిత్తము శమించిపోవును.


రక్తపిత్తములు శమించు క్షీరాదులు.

శ్లో. కషాయయోగైర్వివిధైః దీప్తాగ్నౌ నిర్జితే కఫే, రక్తపిత్తం న చేచ్ఛామ్యేత్ తత్ర వాతోల్బణే పయః. 20.
ఛాగం పయోఽథవా గవ్యం శృతం పంచగుణే జలే, అభ్యసేత్తృషితాక్షౌద్రం పంచమూలీశృతం పయః. 21.
ద్రాక్షయా పర్ణిసీభిర్వా కలయా మధుకేన వా, శ్వదంష్ట్రయా శతావర్యా రక్తజిత్సాధితం పయః. 22.
పక్వోదుంబరకాశ్యర్యపథ్యాఖర్జూరగోస్తనాః, మధునా ఘ్నంతి సంలీఢా రక్తపిత్తం పృథక్పృథక్. 23.