भारतकोश
संग्रह पर लौटें

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

144 చక్రదత్త—౮. రక్తపిత్తాధికారము.

మును గాని గరికరిసమును గాని ఉసిరికకాయల రసమును గాని ఉల్లిగడ్డలరసమును గాని నస్యమునుగా చేసినయెడల ముక్కునుండి రక్తముకారుట నాపివేయును. శిశ్నముద్వారా ఎక్కువగా రక్తము స్రవించుచున్నయెడల ఉత్తరవస్తిని చేయవఃయును. పంచమూలములు వట్టివేళ్లు వేసి కాచినపాలనైనను త్రాగవలయును.

-●| దూర్వాద్యమను ఘృతము. |●-

శ్లో. దూర్వాసోత్పలకింజల్క మంజిష్ఠా సైలవాలుకా, సీతాశీత ముశీరం చ ముస్తం చందనపద్మకా. 37. విపచే త్కార్షికై రేతైః సర్పిరాజం సుభాగ్నినా, తండులాంబు త్వజాక్షీరం దత్త్వా చైవ చతుర్గుణమ్. 38. తత్ప్వానం వమతో రక్తం నావనం నాసికాగతే, కర్ణాభ్యాం యస్య గచ్ఛేత్తు తస్య కర్ణా ప్రపూరయేత్. 39. చక్షుస్స్రావిణి రక్తే తు పూరయే త్తేన చక్షుషోః, మేఢ్రపాయుప్రవృత్తే తు తదభ్యంజనే ప్రయోజయేత్ . 40. రోమకూపప్రవృత్తే తు వస్తికర్మసు యోజయేత్.

గరిక వేళ్లు నల్ల కమలములలోని కింజల్కములు మంజిష్ఠము కూతురుబుడమ వీటిగిచెక్క. వట్టివేళ్లు తుంగముస్తలు మంచిగంధపుపొడి కమలములు వీని నన్నింటిని ఒక్కొక్కకర్షము చొ|| తీసికొని వచ్చి నేతిలో వైచిపొయిపైని బెట్టి సన్నని మంట వేసి వండవలయును. బియ్యపుకడుగు మేక పాలును నాలుగురెట్లెక్కువగా చేర్చి వండవలయును. ఇట్లుసిద్ధము చేసిన నేతిని నోటినుండి నెత్తురుపడుచున్నయెడల త్రాగవలయును. ముక్కునుండి పడుచుండినయెడల పీల్చవలయును. చెవులలోనుండి నెత్తురు పడువానికి చెవులలోపోయవలయును. కండ్లనుండి పడుచుండినచో గన్నులలో వేయవలయును. లింగమునుండి గాని గుదస్థానమునుండి గాని రక్తము పడుచుండిన నీనేతిని వస్తికర్శలలొప్రయోగింపవలయును. రోమకూపములనుండి కారుచున్నచో నీనేతితో రుద్దకొనవలయును.

-●| శతావరి ఘృతము. |●-

శ్లో. శతావరీ దాడిమ తింతిడికం కాకోలిమేదే మధుకం విదారీం, పిష్ట్వా చ మూలం ఫలపూరకస్య ఘృతం పచేత్ క్షీరచతుర్గుణం జ్ఞః. 41. కాసజ్వరానాహవిబంధశూలం తద్రక్తపిత్తంచ ఘృతం నిహన్యాత్.

పిల్లి పీచర దానిమ్మ చింతకాయ కారూగొలిమి మేధ మహా మేధ యష్టిమధుకము నేలగుమ్ముడి వీటిని తెచ్చి నూరి మాదిఫలమువేర్లు నిందులొ కలిపి ఇంతకు నాలుగురెట్ల

ఆంధ్ర తాత్పర్యసహితము. 145

పాలు పోసి నేతిని వండవలయును. ఇయ్యది శతావరీఘృత మనఁబడును. ఇది దగ్గును జ్వరమును మలబంధమును శూలలను రక్తపిత్తరోగములను నశింపఁజేయును.

రెండవదియగు శతావరీఘృతము.

శ్లో. శతావర్యా స్తు మూలానాం రసప్రస్థద్వయం మతమ్, తత్సమం చ భవే త్క్షీరం ఘృత ప్రస్థే విపాచయేత్. 42. జీవకర్షభకా మేదా మహామేదా తథైవ చ, కాకోలీ క్షీరకాకోలీ మృద్వీకా మధుకం తథా. 43. ముద్గపర్ణీ మాషపర్ణీ విదారీ రక్తచందనమ్, శర్కరా మధు సంయుక్తం సిద్ధం విస్రావయే ద్భిషక్. 44. రక్తపిత్తవికారేషు వాతరక్తగదేషు చ, క్షీణశుక్రేషు దాతవ్యం వాజీకరణ ముత్తమమ్. 45. అంసదాహం శిరోదాహం జ్వరం పిత్తసముద్భవమ్, యోనిశూలం చ దాహంచ మూత్రకృచ్ఛ్రించ పైత్తికమ్. 46. ఏతా న్గోగా న్హంత్యాశు ఛిన్నాభ్రాణీవ మారుతః, శతావరీసర్పి రిదం బలవర్ణాగ్నివర్ధనమ్. 47. స్నేహపాద స్మృతః కల్కః కల్కవ న్మధుశర్కరే, ఇతివాక్యబలా త్స్నేహప్రతీష్యం పాదికం భవేత్. 48.

పిల్లిపీచరరసము రెండుప్రస్థములను రెండుప్రస్థముల పాలలొకలిపి ఒకప్రస్థము నేతిని వండవలయును. జీవకము ఋషభకమును గంధద్రవ్యమును మేద మహామేదలను చేర్చి కాకోలి క్షీరకాకోలి ద్రాక్ష యష్టిమధుకము పిల్లిపెసగ కారుమినుము నేలగుమ్ముడి రక్తచందనముకండచక్కెరతేనెవీటినికూడ పైదానియందుకలిపి నేతినిపక్వముచేసి దింపవలయును. రక్తపిత్తివికారములయందునువాతరక్తరోగములయందునుక్షీణించిన వీర్యము గలవారిపట్లను ఈనేతిని ఇచ్చినయెడల నత్యుత్తమ మగు వాజీకరణ మగును. భుజముల మంట తలమంట జ్వరము పిత్తజ్వరము యోనిశూల దప్పి మూత్రము కృచ్ఛ్రము నను నీరోగముల నియ్యది గాలి మేఘములఁ బాఱద్రోలినరీతి బాఱద్రోలును. ఇయ్యది శతావరీఘృతము. బలమును కాంతిని ఆకలిని పెంపొందించును. నేతిలొ నాల్గవభాగము కల్కముతో సరిగా తేనెను చక్కెరను చేర్పవలయునను వాక్యముఁబట్టి నేతిలొ నాలగవభాగము కలుపుట మిగుల మంచిది.


వాసాఘృతము.

శ్లో. వాసాం సశాఖాం సపలాశమూలాం కృత్వా కషాయం కుసుమాని చాస్యాః, ప్రదాయ కల్కం విపచే ద్ధృతం త త్సక్షౌద్రమాశ్వేవ నిహంతి రక్తమ్. 49.

19

१४६ चक्रदत्त — ९. रक्तपित्ताधिकारमु.

कोम्मल बेरडुतोఁगूडिन अड्डसरमुनु कषायमुनु काचि यन्दुलॊ अड्डसरपुपूवुल कल्कमुनु कलिपि अन्तट नेतिनि पक्वमुचेसि दानिलो तेनेनु कलिपि तिनिनयॆडल रक्तपित्तमुल नतित्वरितमुगा पोఁगॊट्टुनु.

कामदेवघृतम्

श्लो. शणस्य कोविदारस्य वृषस्य ककुभस्य च । कल्याढ्यत्वात्पुष्पकल्कं प्रस्थे पलचतुष्टयम् ॥ ५० ॥

अश्वगन्धापलशतं तदर्धं गोक्षुरस्य च । शतावरी विदारी च शालिपर्णी बला तथा ॥ ५१ ॥

अश्वत्थस्य च शुङ्गानि पद्मबीजं पुनर्नवा । काश्मरीपलमेतत्तु माषबीजं तथैव च ॥ ५२ ॥

पृथग्दशपलान्भागान् चतुर्द्रोणेऽम्भसः पचेत् । चतुर्भागावशेषे तु कषायमवतारयेत् ॥ ५३ ॥

मृद्वीका पद्मकं कुष्ठं पिप्पली रक्तचन्दनम् । बालकं नागपुष्पं च आत्मगुप्ताफलं तथा ॥ ५४ ॥

नीलोत्पलं शारिवे द्वे जीवनीयं विशेषतः । पृथक्कर्षसमं चैव शर्करायाः पलद्वयम् ॥ ५५ ॥

रसस्य पौण्ड्रकेक्षूणां माढकं तत्र दापयेत् । चतुर्गुणेन पयसा घृतप्रस्थं विपाचयेत् ॥ ५६ ॥

रक्तपित्तं क्षतक्षीणं कामलां वातशोणितम् । हलीमकं तथा शोथं वर्णभेदं स्वरक्षयम् ॥ ५७ ॥

अरोचकं मूत्रकृच्छ्रं पार्श्वशूलं च नाशयेत् । एतद्राज्ञां प्रयोक्तव्यं बह्वन्तःपुरचारिणाम् ॥ ५८ ॥

स्त्रीणां चैवानपत्यानां दुर्बलानां च देहिनाम् । क्लीबानामल्पशुक्राणां जीर्णानामल्परेतसाम् ॥ ५९ ॥

श्रेष्ठं बलकरं हृद्यं वृष्यं पेयं रसायनम् । ओजस्तेजस्करं चैव आयुःप्राणविवर्धनम् ॥ ६० ॥

संवर्धयति शुक्रं च पुरुषं दुर्बलेन्द्रियम् । सर्वरोगविनिर्मुक्तः तोयसिक्तो यथा द्रुमः ॥ ६१ ॥

कामदेव इति ख्यातः सर्वरोगेषु शस्यते ।

मद्दिपूवुलु काञ्चनपुपूवुलु जनुपपूवुलु अड्डसरमुपूवुलु वीटितोचेसिन कल्कमुनु नालुगुपलमुलु तीसिकॊनि पदहारु पलमुल कषायमुलॊ कलपवलयुनु. पॆन्नेरुगड्ड १०० पलमुलु पॆद्दपल्लेरु ५० पलमुलु पिल्लीपीचर नेलगुम्मुडु कॊलपॊन्न

ఆంధ్ర తాత్పర్యసహితము. 147

ముత్తువపులగము రావిచిగుళ్లు పద్మబీజములు తెల్లగల్లేరు గుమ్ముడుతేగు మినుములు ఇవి యన్నియును పదేసిపలముల చొప్పున తీసికొని నాలుగుద్రోణముల నీటియందు పక్వము చేసి నాలుగవపాలు నీరు బాకీయుండునప్పుడు ఆకషాయమును దించి ద్రాక్ష పద్మాక్షము చెంగల్వకోష్టు పిప్పళ్లు రక్తచందనము కురువేరు నాగకేసరములు దూలగొండివిత్తులు నల్లకల్వలు పాలుసుగంధి నల్లసుగంధి గరిక జీవకము ఋషభకము బుద్ధి కాకోలి క్షీరకాకోలి మేద మహామేద కారుమినుము కారుపెసర వీని నన్నిటిని ఒక్కొక్కకర్షమును కండచక్కెర రెండుపలములను చెరకురసము ఆధకమును తీసికొనవలయును. మరియు నిందు నాలుగురెట్లు పాలుబోసి పదియారుపలముల నేతిని బోసి వండవలయును. ఇయ్యది కామదేవఘృతము. రక్తపిత్తమును క్షతక్షీణము కామెర వాతరక్తము హలీమకము వాపు రంగుమారుట మాటపడిపోవుట అరోచకము మూత్రకృచ్ఛ్రము పార్శ్వపుశూల వీటినన్నిటిని నాశనము చేయును. ఈ నేతిని రాజులకును ధనికులకును ఎక్కువగా నంతఃపురముల సంచరించు నృపులకును బిడ్డలు లేని స్త్రీలకును దుర్బలులగు నరులకును నపుంసకులకును కొద్దిపాటి వీర్యము గలవారికిని ముదుసలివారికిని దీని నీయవలయును. ఇయ్యది శ్రేష్ఠమైనది. బలమును గలిగించును. మనోహరముగా నుండును. వీర్యము గలిగించును. రసాయనము. త్రాగతగినది. బలమును కాంతిని పెంపొందించును. ఆయుష్యమును ప్రాణమును వీర్యమును ఇచ్చును. దుర్బలవీర్యముగల పురుషుని వృద్ధి నొందించును. దీనిని సేవించినయెడల నీళ్లుపోసి పెంచిన వృక్షమువలె అన్నిరోగములచేత వదలిపెట్టబడి పెరుగును. ఈ కామదేవఘృత మన్నిరోగములను పోగొట్టుటయందు సమర్థమైనది.

సప్తప్రస్థఘృతము.

శ్లో. శతావరీ పయో ద్రాక్షా విదారీ హ్యేక్షుధాత్రీ రసైః. 62.
సర్పిషాసహ సంయుక్తై స్సప్తప్రస్థం విపాచయేత్, శర్కరాపాదసంయుక్తం రక్తపిత్తహరం పిబేత్. 63.
ఉరఃక్షతే పిత్తశూలే యోనివాతే ప్రదర్గరే, బల్య మూర్జస్కరం వృష్యం క్షుధాహృద్రోగనాశనమ్. 64.

పిల్లిపీచరరసము పాలు ద్రాక్షరసము నేలగుమ్ముడురసము చెఱకురసము ఉసిరికకాయలరసము వీటితోకూడ ఒక ప్రస్థము నేతినిపక్వము చేయవలయును. తరువాత నాల్గవపాలు కండచక్కెరను కలిపికొని త్రాగవలయును. ఇయ్యది రక్తపిత్తముల హరించును. రొమ్మునొప్పి పిత్తశూలము యోనివాతము ప్రదరరోగము వీటిని పోగొట్టును. బలము గలిగించును. పరాక్రమము నిచ్చును. వీర్యముఁ గలించును. ఆకలి కడుపునొప్పి మున్నగువానిని హరించును.

148 चक्रदत्त — ९. रक्तपित्ताधिकारमु.

❧ खण्डकूष्माण्डकम् ❧

श्लोकः

कूष्माण्डकात्पलशतं सुस्विन्नं निष्कुलीकृतम् ।
पचेत्तप्ते घृतप्रस्थे शनैस्ताम्रमये दृढे ॥ ६५ ॥
यदा मधुनिभः पाकस्तदा खण्डशतं न्यसेत् ।
पिप्पलीशृङ्गबेराभ्यां द्वे पले जीरकस्य च ॥ ६६ ॥
त्वगेलापत्रमरिचधान्यकानां पलार्धकम् ।
न्यसेच्चूर्णीकृतं तत्र दर्व्या संघट्टयेन्मुहुः ॥ ६७ ॥
तत्पक्वं स्थापयेद्भाण्डे दत्त्वा क्षौद्रं घृतार्धकम् ।
तद्यथाग्निबलं खादेद्रक्तपित्ती क्षतक्षयी ॥ ६८ ॥
कासश्वासतमश्छर्दितृष्णाज्वरनिपीड़ितः ।
वृष्यं पुनर्नवकरं बलवर्णप्रसाधनम् ॥ ६९ ॥
उरःसन्धानकरणं बृंहणं स्वरबोधनम् ।
अश्विभ्यां निर्मितं सिद्धं कूष्माण्डकरसायनम् ॥ ७० ॥
खण्डामलकमानानुसारात्कूष्माण्डकद्रवात् ।
पात्रं पाकाय दातव्यं यवान्वा तद्रसो भवेत् ॥ ७१ ॥
अत्रापि मुद्रया पाको निस्त्वचं निष्कुलीकृतम् ।


టీక (తెలుగు వ్యాఖ్యానము)

బూడిదగుమ్మడికాయను నూరుపలములు మెత్తగా చెక్కుతీసి ఒకకుంచము నెయ్యి బోసి అందు వానిని పోసి గట్టి రాగిపాత్రలో మెల్లగా పక్వము చేయవలయును. తేనెలాగున పాకము కట్టినప్పుడు నూరుపలముల కండచక్కెర నందు వేయవలయును. పిప్పళ్లు శొంఠి జీలకఱ్ఱ రెండురెండుపలములును దాల్చేనపట్ట ఏలకులు జాపత్రి మిరియములు ధనియములు ఇవి అన్నియును అర్థపలము చొప్పునను చేర్చి చూర్ణముచేసి పైదానిలో పడవేసి గరిటెతో మాటిమాటికి కలియ బెట్టవలయును. చక్కఁగా పక్వమైన పిమ్మట దానిని నేతిలో సగభాగము తేనెను పోసి కుండలో నుంచికొని రక్తపిత్తరోగము గలవాఁడు తనయాకలి ననుసరించి తినవలయును. దగ్గు శ్వాసము చీకట్లుగ్రమ్ముట ఛర్ది దప్పి జ్వరము వీటిచేత పీడింపఁబడినవాఁడు గూడ సేవింపవలయును. ఇయ్యది వీర్యమును వృద్ధి నొందించును. శరీరమును క్రొత్తదానినిగా చేయును. బలముకాంతిని చేకూర్చును. వక్షస్థలమును పెటిగించును. ధాతుపుష్టి నిచ్చును. స్వరమును పెంపొందించును. ఈకూష్మాండకరసాయనమశ్వినిదేవతలచే సృజింపఁబడినది. ఇయ్యది సిద్ధౌషధము. కండచక్కెర ఉసిరిక మున్నగువానిని ఫలాదిమానములననుసరించి వండుటకొఱకు ఇయ్యవలయును. దీనిని కూడను వండునప్పుడు మూసియే వండవలయును. గుమ్మడినితొఱగి చెక్కులేకుండ ముక్కలుగా చేసి కలపవలయును.

ఆంధ్రతాత్పర్యసహితము. 149

విశేషాంశములు:— ఒక ప్రతిలో ఈయోగమును వివరించునప్పుడు “యదామధునిభః” అన్నదానితర్వాత ఈ క్రిందిశ్లోకము అధికముగా గలదు. శ్లో. కూష్మాండపీడనాతోయే నాఢకేన పునః పచేత్, యుక్తస్స్నేహో యదాపశ్యే త్తదాసిద్ధేత్థ నిక్షిపేత్.


వాసాఖండకూష్మాండక రసాయనము

శ్లో. పంచాశచ్చ పలం స్విన్నం కూష్మాండా త్ప్రస్థ మాజ్యతః. 72.
గ్రాహ్యం పలశతం ఖండం వాసా త్క్వాథాఢకే పచేత్,
ముస్తా ధాత్రీ శుభా భార్జీ త్రిసుగంధై శ్చ కార్షికైః. 73.
ఏలేయ విశ్వ ధాన్యాక మరిచై శ్చ పలాంశికైః,
పిప్పలీకుడపం చైవ మధుమానీం ప్రదాపయేత్. 74.
కాసం శ్వాసం క్షయం హిక్కాం రక్తపిత్తం హలీమకమ్,
హృద్రోగ మమ్లపిత్తం చ పీనసం చ వ్యపోహతి. 75.

తాత్పర్యము:
బూడిదె గుమ్మడికాయను చెక్కుతీసి ముక్కలుగాచేసి 50 పలములును, నేయి 16 పలములును, కండచక్కెర 100 పలములును తెచ్చి వీటిని 64 పలముల అడ్డసరపు కషాయములో పక్వము చేయవలయును. తుంగ ముస్తలు, ఉసిరికపప్పు, తవక్షీరి, గంటుభారంగి, జాజికాయ, లవంగములు, ఏలకులు, జాపత్రి ఇవి అన్నియు నొక్కొక్క పలమును, కూతురుబుడమ శొంఠి ధనియములు మిరియములు ఇవి ఒక్కొక్కపలమును, పిప్పళ్లు నాలుగుపలములు యష్టిమధుకమును అందులో చేర్పవలయును. ఇయ్యది వాసఖండకకూష్మాండ మనబడును. దగ్గు శ్వాసము క్షయ వెక్కిళ్లు రక్తపిత్తము హలీమకము హృద్రోగమును ఆమ్లపిత్తమును పీనస మున్నగువాని నన్నిటిని పోగొట్టును.

విశేషాంశములు:— ఈయోగములోగూడ “పిప్పలీ కుడపమ్” అన్నశ్లోకము తర్వాత నీక్రిందిగ్రంథభాగ మధికముగా గలదు. శ్లో. ఏతచ్చూర్ణీకృతం తత్ర దార్వ్యాసంఘట్టయేత్తునః, తద్యథాగ్నిబలంఖాదే ద్రక్తపిత్తక్షతక్షయీ, వృష్యం పునర్నవ కరం బలవర్ణకరంచ తత్.


వాసాఖండరసాయనము

తులా మాదాయ వాసాయాః పచే దష్టగుణే జలే,
తేన పాదావశేషేణ పాచయే దాఢకం భిషక్. 76.
చూర్ణానా మభయానాం చ ఖండా చ్ఛుద్ధం తథా శతమ్,
ద్వే పలే పిప్పలీచూర్ణా త్సిద్ధశీతే చ మా...


(దేవనాగరీ లిప్యంతరము / Devanagari Transliteration)

आंध्रतात्पर्यसहितमु. 149

विशेषांशमुलु:— ऒक प्रतिलो ईयोगमुनु विवरिंचुनप्पुडु “यदामधुनिभः” अन्नदानितर्वात ई क्रिंदिश्लोकमु अधिकमुगा गलदु. श्लो. कूष्मांडपीडनात्तोये नाढकेन पुनः पचेत्, युक्तस्स्नेहो यदापश्ये त्त्तदासिद्धेत्थ निक्षिपेत्.

॥ वासाखंडकूष्मांडक रसायनमु ॥

श्लो. पंचाशच्च पलं स्विन्नं कूष्मांडा त्प्रस्थ माज्यतः. 72.
ग्राह्यं पलशतं खंडं वासा त्क्वाथाढके पचेत्,
मुस्ता धात्री शुभा भार्गी त्रिसुगंधै श्च कार्षिकैः. 73.
एलेय विश्व धान्याक मरिचै श्च पलांशिकैः,
पिप्पलीकुडपं चैव मधुमानीं प्रदापयेत्. 74.
कासं श्वासं क्षयं हिक्कां रक्तपित्तं हलीमकम्,
हृद्रोग मम्लपित्तं च पीनसं च व्यपोहति. 75.

बूडिदे गुम्मडिकायनु चेक्कुतीसि मुक्कलुगाचेसि 50 पलमुलुनु, नेयि 16 पलमुलनु, कंडचक्केर 100 पलमुलुनु तेच्चि वीटिनि 64 पलमुल अड्डसरपु कषायमुलॊ पक्वमु चेयवलयुनु. तुंग मुस्तलु, उसिरिकपप्पु, तवक्षीरि, गंटुभारंगि, जाजिकाय, लवंगमुलु, एलकुलु, जापत्रि इवि अन्नियु नॊक्कॊक्क पलमुनु, कूतुरुबुडम शोंठि धनियामुलु मिरियमुलु इवि ऒक्कॊक्कपलमुलु, पिप्पळ्लु नालुगुपलमुलु यष्टिमधुकमुनु अंदुलॊ चेर्पवलयुनु. इय्यदि वासखंडककूष्मांड मनबडुनु. दग्गु श्वासमु क्षय वेक्किळ्लु रक्तपित्तमु हलीमकमु हृद्रोगमुनु आम्लपित्तमुनु पीनस मुन्नगुवानि नन्निटिनि पॊगॊट्टुनु.

विशेषांशमुलु:— ईयोगमुलोगूड “पिप्पली कुडपम्” अन्नश्लोकमु तर्वात नीक्रिंदिग्रंथभाग मधिकमुगा गलदु. श्लो. एतच्चूर्णीकृतं तत्र दार्व्यासंघट्टयेत्तुनः, तद्यथाग्निबलंखादे द्रक्तपित्तक्षतक्षयी, वृष्यं पुनर्नव करं बलवर्णकरंच तत्.

॥ वासाखंडरसायनमु ॥

तुला मादाय वासायाः पचे दष्टगुणे जले,
तेन पादावशेषेण पाचये दाढकं भिषक्. 76.
चूर्णाना मभयानां च खंडा च्छुद्धं तथा शतम्,
द्वे पले पिप्पलीचूर्णा त्सिद्धशीते च मा...

150
चक्रदत्त—९. रक्तपित्ताधिकारमु.

श्लोकात्. 77. कुडपं पलमात्रं तु चातुर्जातं सुचूर्णितम्, क्षिप्त्वा विलोडितं खादे द्रक्तपित्ती क्षतक्षयी. 78. कासश्वासपरीतश्च यक्ष्मणा च प्रपीडितः,

नूरुपलमुल अड्डसरसमुनु తెచ్చి ఎనిమిదిరెట్ల నీళ్లుపోసి वण्डि नाल्गवभागमु मिगुलुण्डगा करककाय 64 पलमुलु कलकण्ड 100 पलमुलु पिप्पळ्लु रेण्डु पलमुलु वीटिनि कलिपि चूर्णमुचेसि पैदानियन्दु कलिपि पक्वमैन पिम्मट चल्लार्चि तेने 8 पलमुलु दाल्चेनपट्ट एलकुलु जापत्रि नागकेसरमुलु वीटि चूर्णमु ओक पलमुनु वेसि कलिपि रक्तपित्तरोगुलुनु क्षतक्षयुलुनु भक्षिम्पवलयुनु. दग्गु श्वासलचेत बाधपडुवाఁडुनु क्षयरोगियुनु कूड भक्षिम्पवलयुनु.


खण्डकाद्यलोहमु.

श्लो. शतावरी छिन्नरुहा वृषमुण्डतिका बलाः. 79.
तालमूली च गायत्री त्रिफलाया वच स्तथा,
भार्गी पुष्करमूलं च पृथ क्पञ्चपलानि च. 80.
जलद्रोणे विपक्तव्यं अष्टमांशावशेषितम्,
दिव्यौषधहतस्यापि माक्षिकेण हतस्य वा. 81.
पलद्वादशकं देयं रुक्मलौहस्य चूर्णितम्,
खण्डतुल्यं घृतं देयं पलषोडशिकं बुधैः. 82.
पचेत्ताम्रमये पात्रे गुडपाको यथामतम्,
प्रस्थार्धं मधुनो देयं शुभाश्मजतु कं त्वचं. 83.
शृङ्गी विडङ्गं कृष्णा च शूंठ्यजाजी पलं पलं,
त्रिफलाधान्यकं पत्रं द्व्यक्षं मरिचकेसरम्. 84.
चूर्णं दत्त्वा सुमथितं स्निग्धे भाण्डे निधापयेत्,
यथाकालं प्रयुञ्जीत बिडालपदकं ततः. 85.
गव्यक्षीरानुपानं च सेव्यं मांसरसं पयः,
गुरुवृष्यानुपानानि स्निग्धं मांसादिबृंहणं. 86.
रक्तपित्तं क्षयं कासं पक्तिशूलं विशेषतः,
वातरक्तं प्रमेहं च शीतपित्तं वमिं क्लमं. 87.
श्वयथुं पाण्डुरोगं च कुष्ठं प्लीहोदरं तथा,
आनाहं रक्तसंस्रावं चाम्लपित्तं निहन्ति च. 88.

ఆంధ్రతాత్పర్యసహితము. 151

చాక్షుషం బృంహణం వృష్యం మాంగల్యం ప్రీతివర్ధనం, ఆరోగ్యం పుత్రదం శ్రేష్ఠం కామాగ్నిబలవర్ధనం. 89. శ్రీకరం లాఘవకరం ఖండకాద్యం ప్రకీర్తితమ్.

పెద్దపిల్లిపీచర, తిప్పతీగె, అడ్డసరము, ఋషభమను గంధద్రవ్యము, తెల్లబోడతరము, ముత్తువపులగము, నేలతాడి, త్రిఫలములు, గంటుభారంగి, పుష్కరమూలము వీనిని 5 పలముల చొ॥ తెచ్చి ఒకద్రోణము నీటిలో నుంచి వండవలయును. ఆనీటిలో నెన్నిదవభాగము మిగిలియుండఁగా దివ్యౌషధములచే శుద్ధిచేసినది గాని మాక్షికముతో శుద్ధిచేయఁబడినది గాని యగు రుక్మ లోహచూర్ణమును [అనగా నయస్కాంతమును, లేక ఉక్కుభస్మమును] 12 పలములును, కండచక్కెరతో సమానముగా 4 పలములు నేతిని పోయవలయును. ఆపిమ్మట రాగిపాత్రములో బెల్లమును పాకము పట్టురీతిగా పక్వము చేయవలయును. తేనె 8 పలములును తవక్షీరి, శిలాజిత్తు, లవంగపుపట్ట, వృషభమను గంధద్రవ్యము, వాయువిడంగములు, పిప్పళ్లు, శొంఠి, జీలకఱ్ఱ వీటిని ఒక్కొక్కపలమును, త్రిఫలములు, ధనియములు, తాడిశపత్రి, మిరియములు, నాగకేసరము వీని నరధఫలమును తెచ్చి కలిపి చూర్ణముచేసి చక్కగా వస్త్రకాలితమును పట్టి, నున్ననికుండలో పెట్టి యుంచవలయును. పిదప కాలానుసారముగా తులమంత నుపయోగింపవలయును. దీనిపైని ఆవుపాలతోఁటి అనుపానమును మాంసరసము పాలు సేవింపవలయును. గొప్పవియును బలకరము లగు ననుపానముల నీయవలయును. చమురుకల మాంసాదిపదార్థముల బెట్టవలయును. ఇయ్యది రక్తపిత్తమును క్షయను దగ్గును విశేషముగా పార్శ్వపునొప్పిని మేహమును శీతపిత్తమును జలపోటు ఆమ్లపిత్తమును వీనిని నశింపఁజేయును. కన్నులకు హితకరము. ధాతువును వృద్ధి పొందించును. వీర్యమును కలుగఁజేయును. సౌందర్యము నిచ్చును. సంతోషమును పెంచును. ఈఖండఖాద్యము ఆరోగ్యకరము. పుత్రులఁ గల్గించును. శ్రేష్ఠము. కామమును బలమును పెంపొందించును. శోభనిచ్చును. చులకదనము నిచ్చును అని కొనియాడఁబడినది.

❧ ఛాగమాంసాదిపద్యములు. ❧

శ్లో. ఛాగం పారావతం మాంసం తిత్తిరిః కృకరా శ్శశాః. 90. కురంగాః కృష్ణసారా శ్చ తేషాం మాంసానియోజయేత్, నారికేళపయఃపానం సునిషణ్ణకవాస్తుకం. 91. శుష్కమూలకజీరాఖ్యంపటోలం బృహతీఫలం, ఫలం వార్తాకుపక్వామ్రం ఖర్జూరం స్వాదు దాడిమం, 92. కకారపూర్వకం యచ్చ మాంసం చానూపసంభవం, వర్జ

152 చక్రదత్త — ౯. రక్తపిత్తాధికారము.

నీయం విశేషేణ ఖండఖాద్యం ప్రకుర్వతా. 93. లోహాంతరవ దత్రా పి పుటనాది క్రియోష్యతే, య చ్చ పిత్తజ్వరే ప్రోక్తం బహి రన్తశ్చ భేషజం. 94. రక్తపిత్తే హితం తచ్చ క్షీణక్షతహితం చ యత్.

మేకమాంసము, పావురపుమాంసము, తిత్తిరిపిట్టమాంసము, గోరువంక, కుందేలు, లేళ్లు వీనియొక్క మాంసములును ఈయవచ్చును. కొబ్బరినీళ్లు, చెంచలికూర, చక్రవర్తికూర, ముల్లంగి, జీలకఱ్ఱ, పొట్ల కాయ, పెద్దగుమ్మడి, వంకాయ, మామిడికాయ, ఖర్జూరము, తియ్యదానిమ్మపండ్లు, క్షీరపూర్వకమగు నన్నిపదార్థములు, మెట్ట ప్రదేశములలోని జంతువుల మాంసము వీనిని ఖండఖాద్యమును భక్షించువారలు ప్రయత్నపూర్వకముగా వదలిపెట్టవలయును. ఇతరలోహములకువలెనే ఇచ్చటకూడ పుటపాకము మున్నగువానిఁ జేయుట చాల మంచిది. పిత్తజ్వరముల కొఱకు పైకిని లోపలికిని చెప్పిన యౌషధములనే రక్తపిత్తజ్వరములచే బాధపడువారికి గూడ చేయవలయును. ఇట్టులే క్షీణక్షతరోగులకుఁ గూడ నీయవలయును. ఇయ్యది హితము అగును.

ఇట్లు చక్రదత్తయంద: రక్తపిత్తాధికారప్రకరణము ముగిసెను.

१०. राजयक्ष्माधिकारमु.

क्षयरोगमुलन्दु शाल्यादिप्रयोगमुलु.

श्लो. शालिषष्टिक गोधूम यवमुद्गादय श्शुभाः, मद्या
नि जांगलाः पक्षिमृगा श्शस्ता विशुष्यतां. १.
शुष्यतां क्षीणमांसानां कल्पितानि विधानवित्, दद्यात्क्रव्यादमांसानि बृं
हणानि विशेषतः. २.
दोषाधिकानां वमनं शस्यते सविरेचनं,
स्नेहस्वेदोपपन्नानां स्नेहनं यन्न कर्षणम्. ३.
शुद्धकोष्ठस्य युंजीत विधिं बृंहणदीपनम्, शुक्रायत्तं बलं पुंसां मला
यत्तं हि जीवितम्. ४.
तस्मा द्यत्नेन संरक्ष्ये दृक्षिणो मलरे
तसी, सपिप्पलीकं सयवं सకులుత్థం/सकुलत्थं सनागरं. ५.
दाडिमामलको
पेतं सिद्ध माजBranch/माज Ground/माजरसं पिबेत्, तेन ष ड्विनिवर्तंते विकाराः पीनसा
दयः. ६
रसे द्रव्याम्बुपेयावा त्सूपशास्त्रवशा दिह, पलानि
द्वादश प्रस्थे घनेऽथ तनुके तु षट्. ७.
मांसस्य वटकं कुर्या
त्पल मच्छतरे रसे, धान्याक पिप्पली विश्वदशमूलीजलं पिबेत्. ८.
पार्श्वशूल ज्वरश्वास पीनसादिनिवृत्तये, अश्वगंधामृताभिरु
दशमूली बलावृषाः. ९.
पुष्करार्तिविषे घ्नंति क्षयं क्षीररसा
शिनः.

वरिबिय्यमु, आरुमासमुलकु पण्डेडिधान्यमु गोधुमुलु यवलु पेसलु मुन्नगु धान्यमुलुनु मध्यमुलु अडविजातुलगु पक्षुलु मृगमुलु मुन्नगुवानि मांसमुलुनु विशेषमुगा क्षयरोगिकि उत्तममुलगु पथ्यमुलु. क्षीणिञ्चुचुन्नवारलकु एण्डिन मांसमु गलवारलु अगु क्षयरोगुलकु मांसमु तिनेडि जातिलो चेरिन मृगमुल मांसमुनु वैद्युंडु इप्पिञ्चुचुण्डवलयुनु. विशेषमुगा वीर्यकारकमु लगु पदार्थमुल निय्यवलयुनु. दोषाधिक्यमु गलवारलकु वान्तु लगुटकु विरेचनमुलकु मन्दु नीयवलयुनु. चमुरु, चेमट वीटिचेत कलिगिन रोगुलकु स्नेहनमु चेयिम्पवलयुनु. कानि वटि Kor/पटिपिडि कलुगुनट्लु चेयिम्परादु. कोष्ठमुलु बिगिं

20

१५४ चक्रदत्त—१०. राजयक्ष्माधिकारमु.

चिनवारिकि बृंहणदीपनमुलनु गलिगिंचु क्रियलनु चेयवलयुनु. एलयनఁगा पुरुषुलकु बलमु वीर्यमु ननुसरिंचि युंडुनु. जीवितमु मलमु ननुसरिंचि युंडुनु. ईकारणमुवलन क्षयरोगमुलकु प्रयत्नपूर्वकमुगा मलमुनु वीर्यमुनु कापाडुचुंडवलयुनु. पिप्पळ्ळु कोडिसेपाल यवलु उलवलु शोंठि दानिम्मरसमु उसिरिक वीटितोटि पक्वमुचेयఁबडिन मेकमांसपुरसमुनु त्रागिंपवलयुनु. इद्दानिचेत पीनस मोदलगु नारुविकारमुलु नशिंचुनु. रसमुनंदु द्रव्यमुलनु नीटिनि पानकमुललोवलेने सूपशास्त्रमु ननुसरिंचि प्रस्थपरिमाणजलमुनकु १२ पलमुलु चेर्चवलयुनु. गट्टिगा चेयवलसियुन्न निट्लु चेयवलयुनु. पल्चनगा चेयवलसिनचो नारुपलमुलनु मात्रमे चेर्पवलयुनु. परिशुद्धमु चेसिन रसमिलो ओक पलमंतगा मांसमुनुनूरि कलिपिमेयवलयुनु. धनियामुलु, पिप्पळ्ळु, शोंठि, दशमूलमुलु वीटियोक्क कषायमुनु त्रागवलयुनु. अश्वगंध (पेन्नेरु) तिप्पतीगे पिल्लीपीचर दशमूलमु मुत्तुवपुलगमु वृषभक मनुगंधद्रव्यमु अड्डसरमु पुष्करमूलमु अतिवस वीटियोक्क चूर्णमुनु पालनु मांसपुरसमुनु सेविंचिनयेडल क्षयरोगमुलु नशिंचि पोवुनु.


• दशमूल सललितादिप्रयोगमु. •

श्लो. दशमूल बला रास्ना पुष्करसुरदारु नागरैः क्वथितम्, पेयं पार्श्वांसशिरोरुक् क्षयकासादि शान्तये सलिलम्. १०.

ककुभत्वङ्नागबला वानरबीजानि चूर्णितं पयसि, पक्वं घृतमधुयुक्तं ससितं यक्ष्मादिकासापहम्. ११.

पारावत कपिञ्जल कुरङ्गाणां पृथक्पृथक्, मांसचूर्णं मदाक्षीरं (अजाक्षीरं) पीतं यक्ष्महरं परं. १२.

घृतकुसुमसारलीढं क्षयं क्षयं नयति गजबलामूलं, दुग्धेन केवलेन तु वायसजङ्घानि पीतैर्वा. १३.

कृष्णाद्राक्षासितालेहः क्षयहृत् क्षौद्रतैलवान्, मधुसर्पिर्युतो वाऽश्वगन्धा कृष्णासितोद्भवाः. १४.

शर्करा मधुसंयुक्तं सवसितं लिहन् क्षयी, क्षीराशी लभते पुष्टि मश्नुते चास्यचायिके. १५.


दशमूलमुलु मुत्तुवपुलगमु सन्नरास्न पुष्करमूलमु देवदारु शोंठि वीटि नन्निंटिनि कषायमुनु काचि त्रागवलयुनु. इय्यदि पार्श्वपुनोप्पि तलनोप्पि क्षय दग्गु मोदलगुवानिनि शांति पोंदिंचुनु. मद्दिपट्ट जीर नागबल दूलगोंडिवित्तुलु. वीटिनि चूर्णमु चेसि पाललो चक्कఁगा काचि, नेय्यि तेने

ఆంధ్ర తాత్పర్యసహితము. 155

వీనితో కలిపి కండచక్కెర కలిపి భక్షించినయెడల క్షయరోగము మున్నగు రోగములను దగ్గును నశింపచేయును. పావురము కోతి మేక లేడి వీటిమాంసమును వేరువేరుగా చూర్ణము చేసి మేక పాలతో కలిసి పుచ్చుకొనవలయును. ఇందువలన క్షయరోగము నశించును. నేయి జాజికాయ నాగకేసరములు నాగబల చూర్ణించి వీటినన్నిటిని కలిపి నూరవలయును. లేకున్న నేరుగా కలిపి త్రాగినయెడల కాకజంఘ (క్షయరోగము) నశింపచేయును.

పిప్పళ్లు ద్రాక్ష కలకండ తేనె వీటితో చేసిన లేహము క్షయరోగములను నశింపచేయును. లేకపోయినచో అశ్వగంధ పిప్పళ్లు కలకండ నేయి వీటితో చేసిన లేహమైనను క్షయరోగములను నశింపఁజేయును. కండచక్కెరలోను తేనెలోను నవనీతమును కలిపికొని సేవనచేయుచు పాలతోటి యన్నమును తినువా రగు క్షయరోగులం బలము నొందఁగలరు. ఇయ్యౌషధమునందు (అనఁగా దీనిని సేవించుకాలమునందు) నేతిని తేనెను ఎక్కువగా భక్షింపరాదు.

౦ సితోపలాదిలేహ్యము. ౦

శ్లో. సితోపలా తు గోక్షీరీ పిప్పలీ బహులా త్వచః, అన్త్యా
దూర్ధ్వం ద్విగుణితం లేహయేత్ క్షౌద్రసర్పిషా. 16. చూర్ణితం ప్రాశ
యే దేత చ్ఛ్వాసకాసక్షయాపహమ్, సుప్తజిహ్వా రోచకిన మల్పాగ్నిం
పార్శ్వశూలినమ్. 17. హస్తపాదాలసదాహేషు జ్వరే రక్తే తథోర్ధ్వగే.

కండచక్కెర 16 భాగములు, తవక్షీరి 8 భాగములు, పిప్పళ్లు 4 భాగములు, ఏలకులు 2 భాగములు, లవంగపుపట్ట ఒకభాగము వీని నన్నిటిని కలిపి చక్కఁగా నూరి తేనెలొను కలిపి సేవింపవలయును. ఇయ్యది శ్వాసము, దగ్గు, క్షయరోగము నశింపఁజేయును. మఱియును నాలుక మొద్దుబారియుండుట, అరోచకము, అగ్నిమాంద్యము, పార్శ్వపునొప్పి, ఈరోగములను పోగొట్టి చేతులు, కాళ్లు, భుజములు మున్నగునవి మండునప్పుడును జ్వరమునందును ఊర్ధ్వగతమగు రక్తపిత్తమునందును హితమును కలిగించును. ఇయ్యది సితోపలాదిలేహ మనఁబడును.

౦ లవంగాద్యచూర్ణము. ౦

శ్లో. లవంగ తక్కోల ముశీర చందనం నతం సనీలోత్పలజీరకం స
మమ్, త్వటి స్పృక్కాగురుభృంగకేసరం కణాసవిశ్వానలదం సహాంబు
దమ్. 18. అహీంద్రజాతీఫలవంశలోచనా సీతాష్టభాగం సమసూక్ష్మ
చూర్ణితమ్, సురోచనం తర్పణ మగ్నిదీపనం బలప్రదం వృష్యతమం

156 చక్రదత్త—౧౦. రాజయక్ష్మాధికారము.

త్రిదోషనుత్, 19. ఉరోవిబంధం తమకం గళగ్రహం సకాసహిక్కా-
రుచియక్ష్మపీనసమ్, గ్రహణ్యతీసార భగందరార్బుదం ప్రమేహగుల్మాం-
శ్చ నిహంతి సజ్వరాన్. 20.

లవంగములు, తక్కోలములు, వట్టివేళ్లు, రక్తచందనము, నల్లగల్వలు, జీలకఱ్ఱ, ఏలకులు, నల్లజీలకఱ్ఱ, అగరు, దాల్చెనపట్ట, నాగకేసరములు, జటామాంసి, పిప్పళ్లు, శొంఠి, తుంగముస్తలు, నాగకేసరములు, జాజికాయ, కుంకుమపువ్వు, తవక్షీరి వీని నన్నింటిని సమానభాగములుగా తీసికొనవలయును. ఇందులొ కలకండను ఎనిమిదిభాగములు చేర్చి అన్నిటినిచూర్ణము చేయవలయును. ఈచూర్ణము రుచిని పుట్టించును. తృప్తిన్ గలిగించును. ఆకలిని పుట్టించును. బలము నిచ్చును. వీర్యమును వృద్ధినొందించును. మఱియును త్రిదోషములను నశింపఁజేయును. ఱొమ్మునొప్పి తమకము శ్వాసము గళగ్రహము దగ్గు వెక్కిళ్లు అరుచి క్షయరోగము పీనస గ్రహణి అతిసారము భగంధరోగము అర్బుదరోగము మేహరోగము గుల్మవ్యాధులు జ్వరము మున్నగువానిని నశింపఁజేయును. ఇయ్యదియే లవంగాద్యచూర్ణమని చెప్పఁబడును.

తాడీశచూర్ణము.

శ్లో. తాలీసపత్రం మరిచం నాగరం పిప్పలీ శుభా, యథోత్త-
రం భాగవృద్ధ్యా త్వగేలే చార్ధభాగికే. 21. పిప్పల్యష్టగుణా చాత్ర ప్ర-
దేయా సితశర్కరా, శ్వాసకాసారుచిహరం తచ్చూర్ణం దీపనం పరమ్.
22. హృత్పాండు గ్రహణీరోగ ప్లీహాశోషజ్వరాపహం, ఛర్ద్యతీసారశూ-
లఘ్నం మూఢవాతానులోమనం. 23. కల్పయేద్గుటికాం చైత చ్చూర్ణం
పక్త్వా సితోపలం, గుటికాహ్యగ్నిసంయోగా చ్చూర్ణా ల్లఘుతరా స్మృ-
తాః. 24. పైత్తికే గ్రాహ్యం త్వేకే శుభయా వంశలోచనమ్.

తాదీశపత్రి ఒక భాగము, మిరియములు 2 భాగములు, శొంఠి 3 భాగములు, పిప్పళ్లు నాలుగు భాగములు, తవక్షీరి 5 భాగములు, ఏలకులు దాల్చెనపట్ట అర్ధ అర్ధభాగము, పిప్పళ్లు 8 భాగములు మఱియు నిందులొ తగినట్లు తెల్లచక్కెర కలిపి చూర్ణము చేయవలయును. ఈచూర్ణము శ్వాసము దగ్గు అరుచి వీటిని హరించును. చక్కగా జఠరాగ్నిని దీపింపఁజేయును. హృద్రోగము పాండురోగము గ్రహణి పీనసరోగము శోషజ్వరములను పోఁగొట్టును. మఱియును ఛర్ది అతిసారము శూల వీనినిగూడ హరించును. మూఢవాతము ననుకూలముగా త్రిప్పును. కలకండను పాకముచేసి దానిలో నీచూర్ణమును కలిపి మాత్రలను కట్టవలయును. ఈమాత్రలు నిప్పు సెగ చూపినందువలన

ఆంధ్రతాత్పర్యసహితము. 157

చూర్ణముకంటెను తేలికవి యగుచున్నవి. అనేకులు వైద్యులు పిత్తమువలనఁ బుట్టిన క్షయరోగములలో నీచూర్ణమును వాడియున్నారు. మూలమునందు శుభయా అని చెప్పినందున వంశలోచన అని అర్థము చేసికొనవలయును. ఇయ్యదియే తాడిశచూర్ణ మనఁబడును.

వింధ్యవాసియోగము.

శ్లో. శృఙ్గార్జునాశ్వగంధా నాగబలా పుష్కరాభయా ఛిన్నరుహాః, తాలీసాదిసమేతాః లేహ్యా మధుసర్పిర్భ్యాం యక్ష్మహరాః. 25.
మధుతాప్య విడంగాశ్చ జతులోహా ఘృతాభయాః, ఘ్నంతి యక్ష్మాణమత్యుగ్రం సేవ్యమానా హితాశినా. 26. వ్యోషం శతావరీ త్రీణి ఫలాని ద్వే బలే తథా, సర్వామయహరో యోగః సోయం లోహగజోన్వితః. 27. ఏష వక్షఃక్షతం హంతి కంఠజాం శ్చ గదాం స్తథా, రాజయక్ష్మాణ మత్యుగ్రం బాహుస్తంభ మథార్దితం. 28.

కర్కాటకశృంగి, మద్దిపట్ట, పెన్నేరుగడ్డ, నాగబల, పుష్కరమూలము, కరక్కాయ, తిప్పతీగె, తాడిశపత్రి, మిరియాలు, శొంఠి, పిప్పళ్లు, తవక్షీరి, దాల్చెనచెక్క, ఏలకులు వీనినిచేర్చి చూర్ణించి కలిపి ఈయౌషధులయందు ముందు చెప్పిన తాడిశపత్రీ చూర్ణముతోచేసిన ఔషధినికలిపి తేనె, నేయినికూడ నందు చేర్చి భక్షించినచో క్షయరోగములు నశించి పోగలవు. తేనె, వాయువిడంగములు, శిలాజిత్తు, లోహభస్మము, నేయి, కరకకాయ వీటిని లేహముచేసి భక్షించుచు హితకరముగా భోజనమును చేయవలయును. ఇట్లు చేసినయెడల అతిభయంకరము లైన క్షయరోగములను కూడ నశింపఁజేయును. శొంఠి, మిరియములు, పిప్పళ్లు, పిల్లిపీచర [దీనినే కొందఱు చల్లగడ్డ యందురు.] త్రిఫలములు నాగబల ముత్తవపులగము లోహభస్మము వీటితో చేయఁబడు యోగము అన్నివిధములైన రోగములను హరింపఁజేయును. ఇయ్యది రొమ్మునొప్పి గొంతుసంబంధము లగు నన్నిరోగములను పోఁగొట్టును. మఱియును మిక్కిలి భయంకరము లగు క్షయరోగములను చచ్చులను అర్దిత మను రోగమును హరించును. ఇయ్యది వింధ్యవాసియోగ మనఁబడును. దీనినే కొందఱు శృఙ్గార్జునాది యోగ మందురఁట.

రసేంద్రగుటిక.

శ్లో. కర్షః శుద్ధరసేంద్రస్య స్వరసేన జయార్ద్రయోః, శిలాయాం ఖల్వయే త్తావ ద్యావ త్పిండం ఘనం తతః. 29. జలకర్ణా కాకమాచీ రసాభ్యాం భావయే త్పునః, సౌగంధికఫలం భృంగస్వరసేన

158 చక్రదత్త—౧౦. రాజయక్ష్మాధికారము.

విభావితం. 30. చూర్ణితం రససంయుక్త మజాక్షీర పలద్వయే, ఖల్వితం ఘనపిండం తు గుటీః స్విన్నకలాయవత్. 31. కృత్వా౬ర్చ శివ మభ్యర్చ్య ద్విజాతీ స్వ్రితోష్య చ, జీర్ణాన్ని భక్షయే దేకాం క్షీరమాంసరసాశనః. 32. సర్వరూపం క్షయం కాసం రక్తపిత్త మరోచకం, అపి వైద్యశతై స్త్యక్త మమ్లపిత్తం నియచ్ఛతి. 33.

యథావిధిగా శుద్ధిచేసిన పాదరసము ఒకకర్షము తెచ్చి ఖల్వములో వేసి తక్కిన రసము అల్లపురసముల నందుచేర్చి చక్కఁగా నూరవలయును. బాగుగా ముద్దగట్టు వఱకిట్లు మర్దింపవలెను. చాగమట్టరసమునందు మరల దానిని భావనచేయవలయును. తరువాత ఏలకులు లవంగపట్ట జాపత్రి నాగకేసరములు వీటిని చూర్ణమును ఒకపలమునందు కలిపి గుంటకలగరాకురసమునందు భావన కట్టవలయును. ఆసిమ్మట చూర్ణమును చేసి మేకపాలు రెం డుపలముల తెచ్చి వానితో చక్కఁగా మర్దింపవలయును. గట్టిగానై ఉండకట్టునంతః ఆ కిట్లు మర్దించి సెనగగింజ లంతంత మాత్రలను చేసికొని మొదట నీశ్వరుని పూజించి, బ్రాహ్మణుల సంతోష పెట్టి అన్నము జీర్ణమైన పిమ్మట ఒకమాత్రను తినవలయును. పాలు మాంసపురసమును భుజింపవలయును. ఈమాత్రలు అన్ని విధములగు క్షయ దగ్గు రక్తపిత్తము అరోచకము మున్నగువానిని పండెఱఱబడి వైద్యులు చికిత్సచేసి సాధింపనేరక వదలివైచిన ఆమ్లపిత్తములను తొలగించును. ఇయ్యది రసేంద్రగుటిక యనఁబడును.


ఏలాదిమంథము.

శ్లో. ఏలాజమోదామలకాభయాక్ష గాయత్రినింబశ్వనశాలసారాన్, విడంగభల్లాతకచిత్రకాం శ్చ కిటుత్రి కాంభోదసురాష్ట్రీకాశ్య. 34. పక్త్వా జలే తేన పచేత్తు సర్పి స్తస్మి న్సుసిద్ధే త్వవతారితే చ, త్రింశత్పలా న్యత్ర సితోపలాయా దద్యాత్తు గోక్షీరపలాని షట్చ. 35. ప్రస్థే ఘృతస్య ద్విగుణం చ దద్యాత్ క్షౌద్రం తతో మంథహతం నిదధ్యాత్, పలం పలం ప్రాత రతో లిహే చ్చ పశ్చాత్పిబేత్ క్షీరమతంద్రిత శ్చ. 36. ఏత ద్ధి మేధ్యం పరమం పవిత్రం చక్షుష్య మాయుష్య తమం తథైవ, యక్ష్మాణ మాశు వ్యపహంతి శూలం పాండ్వామయం చాపి భగందరం చ. 37. న చాత్ర కించి త్పరివర్జనీయం రసాయనం చైత దుపాస్యమానం.

ఆంధ్రతాత్పర్యసహితము. 159

ఏలకులు, వామము, ఉసిరిక, కరక, తాడి, చంద్రచెక్క, వేపచేవ, వేగిసచేవ, మద్దిచేవ వీటియొక్కరసమున్ను, వాయువిడంగములు, జీడివిత్తనములు, చిత్రమూలము, శొంతి, మిరియములు, పిప్పళ్లు, తుంగముస్తలు, తొవరిమన్ను వీనిన్నిటి కషాయము చేసి ఆకషాయమునందు నేతిని పోసి పక్వముచేసి నేయి పరిశుద్ధముగా సిద్ధమైనప్పుడు పొయినుండి దింపి 30 పలముల కలకండసందులో చేర్చి 6 పలముల తవక్షీరిని కూడ నందు వేయవలయును. 16 పలముల ప్రమాణములో కాచునట్లు తేనెను కలిపి పిష్టుకవ్వముతో చిలకవలయును. ఇట్లు సిద్ధముచేసిన ఈయౌషధమును ప్రాతఃకాలములలో లేచి పలము చొప్పున సేవింపవలయును. తరువాత మెల్లగా పాలనుకూడ త్రాగుచుండవలయును. ఈమంథము పరిశుద్ధమైనదియును మిగుల పవిత్రమైనదియు నై యున్నయది. ఇది నేత్రములకు దివ్యామృతము. ఆయుష్యమును పెంపొందించును. క్షయరోగమును శూలరోగమును పాండురోగమును తత్ క్షణమే నశింపఁజేయును. భగందరరోగములఁ గూడ నపహరించును. ఈమంథములో పరిహరింపఁదగిన (అనగా పారవేయఁదగు) పదార్థ మేదియును లేదు. ఈరసాయనము సేవింప తగినది. ఇయ్యది ఏలాదిమంథమను రసాయన మనఁబడును.

—• సర్పిర్గుడము. •—

శ్లో. బలా విదారీ హ్రస్వా చ పంచమూలీ పునర్నవా, పంచానాం క్షీరవృక్షాణాం శుంగా షుష్ట్యంశికాః పృథక్. 38.
ఏషాం కషాయే ద్విక్షీరే ఐదార్యా జరసాంశికే, జీవనీయైః పచే త్కల్కై రక్షమాత్రైః ఘృతాఢకం. 39.
సితాపలాని పూతే చ శీతేద్యాచ్ఛ్రింశ దావపేత్, గోధూమపిప్పలీవంశీ చూర్ణం శృంగాటకస్య చ. 40.
సమాంశికం కౌడవికం తత్సర్వం ఖజనూర్ధితం, స్త్యానం సర్పి ర్గుడా న్కృత్వా భూర్జపత్రేణ వేష్టయేత్. 41.
తా న్భక్ష్యా న్గులికాన్ క్షీరం మద్యం చాను పిబే త్కృశే, శోషే కాసే క్షతక్షీణే శ్రమస్త్రీభారకర్శితే. 42.
రక్త నిష్ఠీవనే తాపే పీనసే చోరసి స్థితే, శస్తాః పార్శ్వశిరశ్శూలే భేదే చ స్వరవర్ణయోః. 43.
క్వాథ్యే త్రయోదశపలే ద్రవ్యాల్పత్వభయాజ్జలం, అష్టగుణం క్వాథసమో విదార్యాజరసౌ పృథక్. 44.
కేచి ద్యథోక్తక్వాథ్యే తు క్వాథం ఘృతసమం జగుః.

ముత్తవపులగము నేలగుమ్ముడు లఘుపంచమూలములు శొంతి గల్లేరు క్షీరవృక్షపంచకము, అనఁగా జువ్వి మఱ్ఱి రావి మేడిదిరిసెన వీటిచిగుటాకులు మొగ్గలు వీటిని ఒక్కొక్క

160

చక్రదత్త—౧౦. రాజయక్ష్మాధికారము.

టియనొక్కొక్క పిడికెడు చొప్పున వేఱువేఱుగా తీసికొనవలయును. పిమ్మట వీనిని కషాయము పెట్టి యాకషాయమునందు రెండురెట్ల పాలుకలిపి నేలగుమ్ముడుయొక్కయు మేకమాంసముయొక్కయు రసమును కలిపి దానియందు మేద మహామేద కాకోలి మొదలగువానిని ఒక్కొక్కకర్షము చొ॥ తీసికొని కల్కము చేసి కలిపి 64 పలముల నేతిని అందుపక్వము చేయవలయును. చక్కగా పక్వమైనపిమ్మట దించి చల్లార్చి వడియకట్టి అందులో 32 పలముల కలకండను కలిపి తరువాత గోధుమలు పిప్పళ్లు తవక్షీరి వీటిని చూర్ణమును చేసి ఆచూర్ణమును తేనెను 14 పలములచొప్పున కలపవలయును. తరువాత వీని నన్నింటిని చక్కగా చిలికి ఒక్కొక్క-పల మంత కుడుములను చేసి భుజపత్రపుటాలలో చుట్టి పెట్టవలయును. ఇట్టి కుడుములలో నొక్కొక్కటి చొప్పున ప్రతిదినమును తిని ఆమీదట పాలను గాని మద్యమును గాని త్రాగుచుండవలయును. కఫరోగమునందును శోషము అనగా క్షయయందును క్షతక్షీణములయందును పరిశ్రమలు బరువుమోయుట స్త్రీసంగమము ఇట్టివానిచేత నాకర్షింపబడిన వానియందును రక్తచ్ఛర్దులలోను జ్వరమునందును పీనసయందును ఎదురురొమ్ములోని శూలలయందును పార్శ్వపునొప్పులవిషయమునను తలనొప్పియందును స్వరభేదము మాటలమార్పు మున్నగువానియందును ఈకుడుములు లత్యుత్తమముగా గుణము నిచ్చు నని చెప్పంబడినవి. పదమూఁడుపలముల కషాయపు వస్తువులు స్వల్పమగునేమొ? యనుశంక యున్నచో వీటి నెన్నిదిరెట్లుగా గ్రహింప వలయును. కషాయముతో సమముగా నేలగుమ్ముడు రసమును మేకమాంసపు రసమును వేరు వేరుగా తీసికొనవలయును. కొందఱు వైద్యులు పైచెప్పిన కషాయవస్తువులలో నేతితో సమముగా కషాయముగూడ నుండవలయు నని చెప్పిరి.

చ్యవనప్రాశము.

శ్లో. బిల్వాగ్నిమంథస్యోనాక కాశ్మర్యః పాటలీ బలా. 45.
పర్ణ్య శ్చతస్రః పిప్పల్యః శ్వదంష్ట్రా బృహతీద్వయం, శృంగీతామలకీ ద్రాక్షా జీవంతీ పుష్కరాగురు. 46.
అభయా సామృతా బుద్ధిర్జీవకర్షభకౌ శఠీ, ముస్తం పునర్నవా మేదా సూక్ష్మై లోత్పలచందనే. 47.
విదారీ వృషమూలాని కాకోలీ కాకనాసికా, ఏషాం పలోన్మితా న్భాగాన్ శతాన్యామలకస్య చ. 48.
పంచ దద్యా త్త దైకథ్యం జలద్రోణే విపాచయేత్, జ్ఞాత్వా గతరసా న్యేతా న్యాషధా న్యాథ తం రసం. 49.
త చ్చామలక ముద్ధృత్య నిష్కులం తైలసర్పిషోః.

ఆంధ్రతాత్పర్యసహితము. 161

పలద్వాదశకే భృష్ట్వా దత్త్వా చార్థతులాం భిషక్. 50. మత్స్యండీ కాయాః పూతాయాః లేహవ త్సాధు సాధయేత్, షట్పలం మధున శ్చాత్ర సిద్ధశీతే ప్రదాపయేత్. 51. చతుష్పలం తు గోక్షీర్యాః పిప్ప ల్యా ద్విపలే తథా, పల మేకం నిదధ్యా చ్చ త్వగేలాపత్ర కేసరాత్. 52. ఇత్యయం చ్యవనప్రాశః పర ముక్తో రసాయనః, కాసశ్వాసహర శ్చైవ విశేషేణోపదిశ్యతే. 53. క్షీణక్షతానాం వృద్ధానాం బాలా నాం చాంగవర్ధనమ్, స్వరక్షయ మురోరోగం హృద్రోగం వాతశోణి తమ్. 54. పిపాసాం మూత్రశుక్రస్థాన్ దోషాం శ్చై వాపకర్షతి, అస్య మాత్రాం ప్రయుంజీత యో పరుంధ్యా న్నభోజనం. 55. అస్య ప్రయో గా చ్చ్యవనః సువృద్ధో భూ త్పున ర్యువా, మేధాం స్మృతిం కాంతి మనామయత్త్వం వపుఃప్రకర్షం బల మింద్రియాణాం, స్త్రీషు ప్రహర్షం పర మగ్నివృద్ధిం వర్ణప్రసాదం పవనానులోమ్యం. 56. రసాయన స్యాస్య నరః ప్రయోగా-ల్లభేత జీర్ణోఽపి కుటీప్రవేశాత్, జరాకృతం పూర్వ మపాస్య రూపం బిభర్తి రూపం నవయౌవనానాం. 57. సితామత్స్యండి కాలాభే ధాత్ర్యాశ్చ మృదుభర్జనం, చతుర్భాగజలే ప్రాయః ద్రవ్యం గతరసం పిబేత్. 58.

బిల్వము కూరనెల్లి పొదిరివేళ్లు నేలగుమ్ముడు చిట్టాముట్టి కారుమినుము కా రుపెసర కొలపొన్న ముయ్యాకుపొన్న పిప్పళ్లు పల్లేరు వాకుడు పెద్దములక కర్కాటకశృంగి నేలయుసిరిక ద్రాక్ష మనుబాల పుష్కరమూలము అగరు కరకకాయ తిప్పతీగె బుద్ధి జీవక మను ద్రవ్యము ఋషభక మను గంధద్రవ్యము కచ్చూరము తుంగముస్తెలు శొంఠి మేద చిన్నవిలకులు గలిజేరు నల్లకలువ చందనము నేలగుమ్ముడు అతివస కాకోలి కాకిదొండ వీనినన్నింటిని ఒక్కొక్కపలముగా తీసికొనివచ్చి ఉసిరిక 100 పలములను తీసికొనవలయును. అన్నింటిని కలిపి ద్రోణపునీరుబోసి చక్కగా వండ వలయును. అందలి రస మంతయు నౌషధములకు నిశ్శేషముగా పట్టిన తరువాత ఆరస మును ఉసిరికకాయలను తీసి పొట్టుతీసి తైలము నెయ్యి 12 పలములు తెచ్చి దానిలో వేసి వేయించి ఆపిమ్మట చక్కగా నన్నింటిని కలియఁబెట్టి లేహమువలె సిద్ధము చేయ వలయును. ఇట్లుచేసిన దీనిలో 6 పలముల తేనెను చల్లారినపిమ్మట వేసి తవక్షీరిని నాలుగు పలములు, పిప్పళ్లు 2 పలములు లవంగపుపట్ట విలకులు జాపుత్రీ నాగకేసరములు ఇవి అన్నియును ఒక్కొక్కపలము చొప్పునను వేయవలయును. ఇట్లు చేయఁబడినరసాయ

21

162 చక్రదత్త—౧౦. రాజయక్ష్మాధికారము.

నమును చ్యవనప్రాశమని యందురు. ఇయ్యది విశేషముగా దగ్గులను శ్వాసరోగములను పోగొట్టును. బల ముడిగినవారలు, ముససళ్ళు, పసిపిల్లలు వీరికి అవయవములకు బలము నిచ్చును. స్వరక్షయము బొమ్మునొప్పి కడుపునొప్పి వాతరక్తము దాహము మూత్రదోషము వీర్యదోషము వీనినిపోగొట్టును. ఈయౌషధమును సేవించునప్పుడు అన్నమునునిల్పుదల చేయరాదు. దీనిని సేవించుటచేత ముదుసలియైన చ్యవనమహాముని ప్రాయపువాఁడయ్యెను. ఇయ్యది బుద్ధిని, జ్ఞాపకశక్తిని, కాంతిని, ఆరోగ్యమును, దేహమునకు లాఘవమును, ఇంద్రియనులకు బలమును, సంతోషమును, అగ్నివృద్ధిని, చక్కని కాంతినిచ్చి వాయువుయొక్క క్రిందుమీదులను పోగొట్టి వృద్ధిపొందించును. ఈరసాయనమును సేవించుటచేత ముసలినాఁడును యౌవనమునొందును. కాని కుటీప్రవేశము మాత్ర మవశ్యకార్యము. మఱియును ముసలితనము గల తనపూర్వపురూపును తొలగించుకొని క్రొత్తదియగు యౌవనరూపమును ధరింపఁగలుగును. ఈరసాయములోనికి అనుపానము అగు చెఱకుపాకు దొరకనియెడల చక్కెరను వేసికొనవలయును. మఱియును లేతయుసిరికలను వేయించి వేయవలయును. మఱియును సామాన్యముగా నాల్గవభాగము నీటిలో వస్తువులరసము చేరుచున్నది. ఇయ్యదియే చ్యవనప్రాశ మనఁబడును.

జీవంత్యాదిఘృతము.

శ్లో. జీవంతీం మధుకం ద్రాక్షాం ఫలాని కుటజస్య చ, శఠీ పుష్కరమూలం చ వ్యాఘ్రీం గోక్షురకం బలాం. 59.
నీలోత్పలం తామలకీం త్రాయమాణాం దురాలభాం, పిప్పలీం చ సమం పిష్ట్వా ఘృతం వైద్యో విపాచయేత్. 60.
ఏత ద్వ్యాధిసమూహస్య రోగేశస్య సముత్థితం, రూప మేకాదశవిధం సర్పి రగ్ర్యం వ్యపోహతి. 61.

పాలకూర యష్టిమధుకము ద్రాక్ష కొడిసెపండ్లు కచ్చూరము పుష్కరమూలము నేలములక పల్లేరు చిట్టాముట్టి నల్లకల్వలు నేలయుసిరిక అగరుశాంతి దులదగొండి లేక తిటకసిండ పిప్పళ్ళు ఇవి యన్నియు సమానభాగములుగా తెచ్చి వానియందు నేయిపోసి పక్వము చేయవలయును. ఇయ్యది శ్రేష్ఠమైన ఘృతము. రోగముల గుంపుల నన్నిటిని నశింపఁజేయును. పదునొకండు తెఱఁగులగు క్షయరోగములను కూడ నీజీవంత్యాదిఘృతము నాశనము నొందించును. ఇయ్యది జీవంత్యాదిఘృత మనంబడును.

పిప్పలీఘృతము.

శ్లో. పిప్పలీగుడసంసిద్ధం ఛాగక్షీరయుతం ఘృతం,
ఏత దగ్నివివృద్ధ్యర్థం సర్పి శ్చ క్షయకాసినాం. 62.

ఆంధ్రతాత్పర్యసహితము. 163

పిప్పళ్ళు బెల్లము మేకపాలు వీటితో పక్వము చేయంబడిన నేయి క్షయ దగ్గు కలవారలకు జఠరాగ్ని నుద్దీపింపఁజేయును. ఇయ్యది పిప్పలీఘృతము.

-ః పారాశరఘృతము. ః-

శ్లో. యష్టీ బలా గుడూ చ్యల్పపంచమూలీ తులాం పచేత్,
శూర్పే ౨పా మష్టభాగస్థే తత్ర పాత్రం పచేద్ఘృతం. 63. ధాత్రీవి
దారీస్వరసే త్రిపాత్రే పయసోర్మణే, సుసిద్ధే ర్జీవసోద్యైశ్చ పారాశర మిదం
ఘృతం. 64. ససైన్యం రాజయక్ష్మాణా మున్మూలయతి శీలితం,

యష్టిమధుకము ముత్తవపులగము తిప్పతీగె లఘుపంచమూలములు వీటినిఅన్నిటిని కలిపి తులాప్రమాణము తెచ్చి రెండుద్రోణముల నీటిలొ వేసి పక్వము చేయుచు నెనిమిదవ పాలు నీరు మిగు లుండగా 64 పలముల నేతి నందులొ బోసి పక్వము చేయవలయును. ఈఘృతము సేనలతో కూడి దండెత్తివచ్చిన రాజయక్ష్మల నైనను (అనఁగా పరివారవ్యాధులతోఁగూడిన క్షయము నైనను) మొదలంటునట్లు నశింపజేయును. ఇయ్యది పారాశరఘృత మనఁబడును.

-ః ఛాగలాద్యఘృతము. ః-

శ్లో. ఛాగమాంసతులాం గృహ్య సాధయే ల్లవణేంభసి. 65. పా
దశేషేణ తేనైవ ఘృతప్రస్థం విపాచయేత్, ఋద్ధివృద్ధి చ మేదే ద్వే
జీవకర్షభకౌ తథా. 66. కాకోలీ క్షీరకాకోలీ కల్కైః పృథక్పలోని తైః,
సమ్యక్సిద్ధే త్వవతార్య శీతేతస్మి న్వి ధాపయేత్. 67. శర్కరాయాః
పలా న్యష్టౌ మధునః కుడపం క్షిపేత్, పలం పలం పిబే త్ప్రాతః య
క్ష్మాణం హంతి దుర్జయం. 68. క్షతక్షయం చ కాసం చ పార్శ్వశూల
మరోచకం, స్వరక్షయ మురోరోగం శ్వాసం హన్యాత్సుదారుణం. 69.

మేకమాంసము తులాప్రమాణమును తెచ్చి ద్రోణపు నీటిలొ వైచి పక్వము చేయవలయును. నాల్గవభాగము నీరు బాకియుండగా 16 పలముల నేతిని గూడ చేర్చి వండవలయును. కాని పక్వము అగుసమయమునందు ఋద్ధి వృద్ధి మేద మహమేదము తిప్పతీగ ఋషభమను గంధద్రవ్యము కాకోలి క్షీరకాకోలి వీటినన్నిఁటిని వేరు వేరుగా కల్కము చేసి ఒక్కొక్కపలము చొప్పున తీసికొనవలయును. ఇయ్యది దుర్జయ మగు రాజయక్ష్మను పోగొట్టును. క్షతక్షయము కాసము పార్శ్వశూలము అరోచకము స్వరక్షయము ఉదరరోగము శ్వాసము వీనిని పోగొట్టగల్గును.