चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
౨౩. వాతరక్తాధికారము.
వాతరక్తమునందు సామాన్యోపాయములు.
శ్లో. బాహ్యం లేపాభ్యంగసేకో పానాహై ర్వాతశోణితమ్,
విరేకస్థాపనస్నేహపానైర్గంభీర మాచరేత్. ౧.
ద్వయో ర్ముంచే దసృక్ శృంగ శూచ్యలాబుజలౌకసా, దేహదేశం ప్రజేశ్స్రావ్యం సిరాభిః పుచ్ఛనేన వా. ౨.
అంగగ్లానౌ చ న స్రావ్యం రూక్షే వాతోత్తరే చ యత్,
అమృతానాగరధన్యాక కర్షత్రయేణ పాచనం సిద్ధం. ౩.
జయతి సరక్తం వాతం సామం కుష్ఠా న్యశేషాణి, వత్సక ద్భుద్భవః క్వాథః పీతో గుగ్గులుసంయుతః. ౪.
సమీరణ సమాయుక్తం శోణితం సంప్రసాదయేత్,
వాసా గుడూచీ చతురంగులానా మేరండ తైలేన పిబేత్కషాయం,
క్రమేణ సర్వాంగజ మప్యశేషం జయే దసృగ్వాతభవం వికారమ్. ౫.
లీఢ్వా ముండితికాచూర్ణ మధుసర్పిః సమన్వితం,
ఛిన్నాక్వాథం పిబన్ హంతి వాతరక్తం సుదుస్తరం. ౬.
తిస్రోఽథవా పంచగుడేన పథ్యా, జగ్ధ్వా పిబే చ్ఛిన్నరుహాకషాయమ్. ౭.
తద్వాతరక్తం శమయ త్యుదీర్ణ, మాజానుసంభిన్న మపి హ్యవశ్యం. ౮.
ఘృతేన వాతం సగుడా విబద్ధం, పిత్తం సితాఢ్యా మధునా కఫం చ,
వాతాసృగ్రుం రుబుతైలమిశ్రా శుంఠ్యామవాతం శమయే ద్గుడూచీ. ౯.
బహిర్గతమగు వాతరక్తమును లేపనములు అభ్యంగములు సేకములు ఉపనాహములు వీటితోటి తొలగింపవలయును. అంతర్గతవాతరక్తమును విరేచనము స్థాపన వర్తి తైలపానము మున్నగువాని నాచరించి గంభీరముగా తొలగింపవలయును. రెండువిధములగు వాతరక్తములయందును కొమ్ము సూది జలగ మున్నగు వాని ద్వారా రక్తమును వెడలింప వలయును. లేక పోయిన యెడల నాడుల ద్వారా గాని పుచ్ఛనము వలన గాని శరీరమునుండి రక్తమును స్రవింప జేయవలయును. అంగములకు గ్లాని కలుగుట రూక్షత వాతాధిక్యము మున్నగునవి కలిగినపట్టుల రక్తము స్రవింపచేయరాదు. ఉసిరిక తుంగముస్తెలు కొతిమెర వీటిని పావుపావు చొప్పున తెచ్చి పాచనము చేసి సేవించిన యెడల వాతరక్తములను ఆమవాతములను సమస్తకుష్ఠరోగములను జయింపగలడు.
260 चक्रदत्त—२३. वातरक्ताधिकारमु.
तिप्पतीगे तो पेट्टबडिन कषायमुलो गुग्गिलमुनु कलिपिकॊनि त्रागिनयॆडल वातरक्तरॊगमुनु साधिंचुनु. अड्डसरमु तिप्पतीगे आम्लवेतसमु नीटिकषायमुलो आमुदमुनु कलिपिकॊनि त्रागवलयुनु. इय्यदि क्रममुगा सर्वांगसंभवमगु वातरक्तविकारमुलनु जयिंचुनु. बॊड्डतरमु चूर्णमुलो नेतिनि तेनॆनु कलिपि नाकि अत्पिम्मट तिप्पतीगे कषायमुनु त्रागिनयॆडल सुदुस्तरमगु वातरक्तमु नैननु पॊगॊट्टुनु. मूडु गानि लेक ऐदु गानि करक्कायलनु बॆल्लमुतो चेर्चि तिनि पिम्मट तिप्पतीगे कषायमुनु त्रागिनयॆडल मोकाळ्लवटुकुनु व्यापिंचियुन्ननु वातरक्तरॊगमुनु अवश्यमुगा पॊगॊट्टुनु. नेतिलो चेर्चि तिप्पतीगॆनु सेविंचिनयॆडल वातरॊगमुनु बॆल्लमुतो चेर्चि सेविंचिन पट्टुकॊनिपोवूटनु चक्केरतो चेर्चि सेविंचिन पित्तमुनु तेनेतो सेविंचिन कफमुनु आमुदमुतो सेविंचिन नतिभयंकरमगु वातरक्तरॊगमुलनु शोंतितो चेर्चि सेविंचिन आमवाततुलनु पॊगॊट्टुनु.
❧ गूडूचीस्वरसादयः ❧
श्लो.
गुडूच्याः स्वरसं कल्कं चूर्णं वा क्वाथमेव वा,
प्रभूतकाल मासेव्य मुच्यते वातशोणितात् ॥ १० ॥दशमूलीशृतं क्षीरं सद्यः शूलनिवारणम्,
परिषेको ऽनिलप्राये तद्वत्तैलेन सर्पिषा ॥ ११ ॥पटोलकटुकाभीरु त्रिफलामृतसाधितम्,
क्वाथं पीत्वा जयेज्जन्तुः सदाहं वातशोणितम् ॥ १२ ॥गोधूमचूर्णं छागपयोघृतं च, सच्छागदुग्धोरुबुबीजकल्कः,
लेपे विधेयं शतधौतसर्पिः सेके पयश्चाविक मेव शस्तम् ॥ १३ ॥लेपः पिष्टास्तिलास्तद्वद्भृष्टाः पयसि निर्वृताः ।
कटुकामृतयष्ट्याह्वंशुंठी कल्कं समाक्षिकम् ॥ १४ ॥गोमूत्रपीतं जयति सकफं वातशोणितम्,
धात्रीहरिद्रामुस्तानां कषायो वा कफाधिके ॥ १५ ॥कोकिलाक्षामृताक्वाथे पिबेत्कृष्णां कफाधिके,
पथ्याभोजी त्रिसप्ताहान्मुच्यते वातशोणितात् ॥ १६ ॥कफरक्तप्रशमनं हृद्यंगुडघृतं स्मृतम्,
संसर्गेषु यथोद्रेकं मिश्रं वा प्रतिकारयेत् ॥ १७ ॥सर्वेषु सगुडां पथ्यां गुडूचीक्वाथ मेव वा,
पिप्पलीवर्धमानंवा शीलयेत्सुसमाहितः ॥ १८ ॥
तिप्पतीगेरसमूनु गानि कल्कमुनु गानि चूर्णमुनु गानि कषायमुनु गानि सेविंचुटवलन वातरक्तरॊगमुनुंडि मनुजुडु विडिवडुनु, दशमूलकषाय...
ఆంధ్రతాత్పర్యసహితము. 261
ములో పక్వముచేసినపాలు శూలలను పోగొట్టును. వాతాధిక్యముచేత నగు శూలలయం దు కొంచెము వెచ్చజేసి నేతిని పరిషేకము చేయవలయును, చేదుపొట్ల కటుకరోహి ణి పిల్లిపీచర త్రిఫలములు తిప్పతీగె వీటితో సిద్ధము చేయఁబడిన కషాయమును త్రాగె నేని దాహసహితమగు వాతరక్తమునుజయింపగలుగును. గోధుమపిండి మేకపాలు మే కనేయి మేకపాలతో చేసిన ఆముదపుకల్కము ఇయ్యది వాతరక్తములయందు పథ్య ములు. నూరుమారులు కాచి వడియకట్టిన నెయ్యి లేపమునకు హితకరము అగును. సేక నునందు మేకపాలు హితకరముఅగును. నువ్వులను నూరిగాని, వేయించి నీటిలోనాన్చి గాని లేపన చేయుటయును మంచిదే.
కటుకరోహిణి తిప్పతీగె యష్టిమధుకము ముల్లంగి శొంఠి వీటికల్కములో తేనెను కలిపి ఆవుపంచితముతో త్రాగిన యెడల కఫసహితమగు వాతరక్తములను జయిం చును. లేనిచో ఉసిరిక పసపు తుంగముస్తెలు వీటికషాయమైనను వాతరక్తములయందు హితమును కలిగించును.
గొబ్బిగింజలు తిప్పతీగె వీటికషాయములో పిప్పళ్లను కలిపి వాతరక్తములయందు త్రాగవలయును. ఇరువది రోజులవఱకును కరక్కాయనుసేవించిన మనుజుఁడు వాతరక్త మునుండి ముక్తుడగును. బెల్లముతో చేర్చిన నేతినిత్రాగిన కఫరక్తములు శాంతినొందును. సంసర్గములయందు వ్యాధియొక్క యుద్రేకము ననుసరించి గాని కలిపి గాని చికిత్సచే యవలయును. అన్నివిధములగు వాతరక్తములలోను గుడసహితముగా కరక్కాయను గాని తిప్పతీగె కషాయమును గాని పిప్పళ్లకషాయమును గాని సమాహిత చిత్తుఁడై సేవింపవలయును.
-- నవకార్షికక్వాథము. --
శ్లో. త్రిఫలా నింబమంజిష్ఠా వచా కటుకరోహిణీ. 19. వత్సా దనీ దారునిశా కషాయో నవకార్షికః, వాతరక్తం తథాకుష్ఠం పామా నం రక్తమండలమ్. 20. కుష్ఠం కాపాలికా కుష్ఠం పానా దే వాపక ర్షతి, పంచరక్తికమాషేణ కార్ష్యోయం నవకార్షికః. 21. కింత్యేవం సాధితే క్వాథే యోగ్యమాత్రా ప్రదీయతే,
త్రిఫలములు వేపచెక్క మంజిష్ఠము వస కటుకరోహిణి తిప్పతీగె మ్రానిపసపు వీటినన్నిటిని ఒక్కొక్క కర్షమంత తీసికొని కషాయమును చేయవలయును. వాతరక్తము లు కుష్ఠురోగము పామ (అనగా) గజ్జి రక్తమండలకుష్ఠము, కపాలకుష్ఠము వీటిని ఈక షాయము పానమాత్రముననే తొలగించును. ఇయ్యది నవకార్షికమను కషాయము. దీనిని
262 . चक्रदत्त — २३. वातरक्ताधिकारमु.
अयिदुरतुल प्रमाणमुतो नगुमाषमु चोप्पुन चेयवलयुनु. ईरीतिगा काचिन कषायमुनु वातरक्तमुनन्दु तगुनन्नि मोतादुलु निच्चुचुंडवलयुनु.
गूडूची घृतमु
श्लो.
गूडूचीक्वाथकल्काभ्यां सपयस्कं शृतं घृतम्,
हन्ति वातं तथा रक्तं कुष्ठं जयति दुस्तरम्. २२.
तिप्पतीगेतोनैन कषायमु कल्क मुलतो पालनु नेतिनि कलिपि पक्वमु चेयवलयुनु. इदि वातरक्तमुलनु भयङ्करमुलगु कुष्ठरोगमुलनु जयिंचुनु.
शतावरी घृतमु.
श्लो.
शतावरीकल्कगर्भं रसे तस्याश्चतुर्गुणे, क्षीरतुल्यं घृतं पक्वं वातशोणितनाशनम्. २३.
पिल्लपीचरकल्कमुलो नालुगुरेत्ल पिल्लपीचररसमुलो पालनु नेयिनि समानभागमुलुनुगा कलिपि नेतिनि पक्वमु चेयुवलयुनु. इय्यदि वातरक्तमुलनु नशिंपंजेयुनु.
अमृताद्य घृतमु.
श्लो.
अमृता मधुकं द्राक्षा त्रिफला नागरं बला. २४.
वासारग्वधवॄश्चीर देवदारु त्रिकंटकं, कुतुका सवरीकृष्णा काश्मर्यस्य फलानि च. २५.
रास्नातूरकगंधर्व वृद्धदारु घनोत्पलैः कल्कैरेभिस्समैः कृत्वा सर्पिः प्रस्थं विपाचयेत्. २६.
धात्रीरससमं दत्वा वारि त्रिगुणसंयुक्तं, सम्यक्सिद्धं तु विज्ञाय भोज्ये पाने च शस्यते २७.
बहुदोषान्वितं वातं रक्तेन सहमूर्च्छितम्, उत्थानं चापि गम्भीरं त्रिकजङ्घोरुजानुजम्. २८.
क्रोष्टुशीर्षे महाशूले चामावाते सुदारुणे, वातरोगोपसृष्टस्य वेदनानां चापि दुस्तरम्. २९.
मूत्रकृच्छ्र मुदावर्त प्रमेहं विषमज्वरम्, एतान्सर्वान्निहन्त्याशु वातपित्तकफोत्थितान्. ३०.
सर्वकालोपयोगेन वर्णायुर्बलवर्धनम्, अश्विभ्यां निर्मितं श्रेष्ठं घृतमेतदनुत्तमम्. ३१.
तिप्पतीगे यष्टिमधुकमु द्राक्ष त्रिफलमुलु शोंति मुत्तुवपुलगमु अड्डसरमु आरचिक्क शोंति देवदारुवु पल्लेरु कटुकरोहिणी कसिविंद पिल्लपीचर पिप्पळ्लु
ఆంధ్ర తాత్పర్యసహితము. 263
గుమ్ముడి సన్నరాస్న పల్లేరు తెల్లఆముదపువేళ్లు తుంగముస్తెలు తెల్లకలువలు వీటిని సమానభాగములుగా దెచ్చి కల్కమును చేసి 16 పలముల నేతిని పక్వము చేయవలయును కాని ఉసిరిక రసము 16 పలములును నీళ్లు 48 పలములును చేర్చి బాగా పాకమయిన పిమ్మట పరీక్షించి అన్నము తినునప్పుడును త్రాగెడి నప్పుడు నుపయోగింపవలయును. అనేక దోషములతో గూడిన వాతరోగములను రక్తముతో కలిసిన వానిని ఉత్థానవాతమును కటిస్థలములయందును పిక్కలయందును తొడలయందును పుట్టెడివాతములను పోగొట్టును.
క్రోష్టు శీర్షములయందును శూలలయందును భయంకరములగు నామవాతముల యందును వాతరోగముగలవానికిని సహింపరాని వేదనను పోగొట్టి గుణమును కలిగించును. మూత్రకృచ్ఛ్రము ఉదావర్తము ప్రమేహము విషమజ్వరము వాతపిత్తకఫముల వలనఁ గలిగెడి జ్వరములను పోగొట్టును. దీనిని అన్నిసమయములందు నుపయోగించిన మంచికాంతిని వయస్సును బలమును వృద్ధి నొందించును. ఇయ్యది అశ్వినీదేవతలచేత నిర్మింపఁబడిన యత్యుత్తమమగు ఘృతము శ్రేష్ఠమైనది.
దశపాక బలా తైలము.
శ్లో. బలాకషాయకల్కాభ్యాం తైలం క్షీరచతుర్గుణమ్, దశపాకం భవే దేత ద్వాతాసృ గ్వాతపిత్తజిత్. 32. ధన్యం పుంసవనం చైవ నరాణాం శుక్రవర్ధనమ్, రేతో యోని వికారఘ్నం మేఢ్ర ద్యాతవికారనుత్. 33.
ముత్తువపులగమును కషాయమునుగాను కల్కమును గాను చేసి అంతకు నాలుగురెట్లు తైలమును పాలను కలిపి పక్వము చేయవలయును. ఇట్లు ఇది దశపాకమైన ముత్తువపులగపు తైలమగును. ఇయ్యది వాతరక్తములను వాతపిత్తములను పోగొట్టును. ధన్యమగు పుంస్త్వము నిచ్చును. రేతస్సును వృద్ధి నొందించును. వీర్యవికారములను యోనివికారములను పోగొట్టును. మరియు నియ్యది వాతవికారములను పోగొట్టును.
గుడూచ్యాదితైలము.
శ్లో. గుడూచీక్వాథదుగ్ధాభ్యాం తైలం లాక్షారసేన వా, సిద్ధం మధుకకాశ్యర్యరసై ర్వా వాతరక్తనుత్. 34.
తిప్పతీగె కషాయము పాలు గాని లక్కరసమునుగాని యష్టిమధుకము గుమ్ముడు రసమునుగాని చేర్చి సిద్ధము చేసినతైలము వాతరక్తములను పోగొట్టును.
264 చక్రదత్త—౨౩. వాతరక్తాధికారము.
ఖుజ్జాకపద్మక తైలము.
శ్లో. పద్మకోశీరయష్ట్యాహ్వ రజనీ క్వాథసాధితమ్, స్వాతై
లైః సర్జమంజిష్ఠా వీరా కాకోలీ చందనైః. 35. ఖుజ్జాకపద్మక మిదం
తైలం వాతాస్రదోషనుత్.
పద్మాక్షము వట్టివేళ్లు యష్టిమధుకము పసపు వీటికషాయములో మద్ది చెక్క, మంజిష్ఠము కాకోలి చందనము వీటికల్కమును కలిపితైలమును సిద్ధము చేయవలయును. ఇయ్యది వాతరక్తదోషములను పోఁగొట్టును. ఇది ఖుజ్జాకపద్మకతైల మనఁబడును.
పెద్దముత్తువపులగపుతైలము.
శ్లో. శుద్ధాం వచే న్న గబలాతులాం తు, విస్రావ్య తైలాఢక
మత్ర దద్యాత్, అజాపయస్తుల్యవిమిశ్రితం తు, న తస్య యష్టీమధు
కస్య కల్కమ్. 36. పృథక్పచే త్పంచపలం విపక్వం, తద్వాతరక్తం
శమయ త్యుదీర్ణమ్, వస్తిప్రదానా దిహ సప్త రాత్రా, త్పీతం దశాహా
త్కృకరో త్యరోగమ్, తులా ద్రవ్యే జలద్రోణోద్రోణేద్రవ్యతులామతా.
పెద్దముత్తవపులగమును శుద్ధిచేసి 400 తులములు తెచ్చి రసము తీసి దానిలోఁ 64 పలముల నూనెను కలిపి 64 పలముల మేకపాలను తెచ్చి తగరమును ముత్తువపులగమును వేరువేరుగా అయిదేదు పలముల కల్కమును చేసి పక్వము చేసి సేవించవలయును. ఇయ్యది పెచ్చుపెరిగిన వాతరక్తములను కూడ శాంతి నొందించును. వస్తులమూలముగా దీనిని ఉపయోగ పెట్టుటవలన ఏడురాత్రులలోను త్రాగుటవలన పదిదినములలోను రోగములను తొలఁగించివైచును. ఇచ్చట తులపరిమితమగు ద్రవ్యమునందు ఒక ద్రోణమునీరును ద్రోణము నీటిలో నొక తులద్రవ్యమునుచేర్చదగునని సంప్రదాయము.
పిండతైలము.
శ్లో. సమధూచ్ఛిష్ట మంజిష్ఠం ససర్జరస శారివమ్, పిండతైలం
తదభ్యంగా ద్వాతరక్త్రుజాపహమ్. 38.
తేనెమైనము మంజిష్ఠము సజ్జరసము మనుబాల వీటితో తైలమును పక్వము చేయవలయును. ఇయ్యది పిండతైలమనఁ బడును. దీనిని రుద్దినయెడల వాతరక్తపు దోషము లన్నియును నశించిపోఁగలవు.
ఆంధ్ర తాత్పర్యసహితము. 265
౨౬ మహాపిండతైలము. ౨౬
శ్లో. శారివా సర్జ మంజిష్ఠా యష్టీసిక్తైః పయోన్వితైః, తైలం పక్వం విమర్దిష్యే రుభోత్థా వాతరక్తనుత్.
మనుబాల సజ్జరసము మంజిష్ఠ యష్టిమధుకము మస్తువులగము మైనము వీటిలోగాని మంజిష్ఠ లేకుండ తక్కినవానిలో ఆముదపువిత్తనములనుచేర్చి గాని పాలను గలిపి తైలముఁ బోసి పక్వము చేసి యుపయోగించిన వాతరక్తములు తొలఁగి పోవును. ఇయ్యది మహాపిండతైలము.
౨౬ కైశోరకగుగ్గులుః. ౨౬
శ్లో. వరమహిషాలోచనోదరః సన్నిభవర్థ్నస్య గుగ్గులోః ప్రస్థమ్, ప్రక్షిప్య తోయరాశౌ త్రిఫలాం చ యథోక్త పరిమాణామ్. 40.
ద్వాత్రింశ చ్ఛిన్నరుహా పలాని దేయాని యత్నేన, విపచేత్తదప్రమత్తో దర్వ్యా సంఘట్టయ న్ముహు ర్తావత్. 41.
అర్థక్షయితం తోయం జాతం జ్వలనస్య సంపర్కాత్, అవతార్య వస్త్రపూతం పునరపి సంపాదయ త్పాత్రే. 42.
సాంద్రీభూతే తస్మి న్నవతార్య హిమోపల ప్రస్థే, త్రిఫలాచూర్ణార్ధపలం త్రికటో శ్చూర్ణం షడక్షపరిమాణమ్. 43.
క్రిమిరిపుచూర్ణార్ధపలం కర్షంకరం త్రివృద్దన్త్యోః, పల మేకం చ గుడూచ్యాః, దత్త్వా సంమూర్ఛ్య యత్నేన. 44.
ఉపయుజ్య చానుపానం యూషం తోయంసుగంధి సలిలేన, ఇచ్ఛాహారవిహారీభేషజముపయుజ్య సర్వకాలమిదం. 45.
తనురోధివాతశోణిత మేకజ మథ ద్వంద్వజా చిరోత్థం చ, జయతి శ్రుతం పరిశుష్కం స్ఫుటితంచాజానుజంచాపి. 46.
వ్రణకాసకుష్ఠగుల్మం శ్వయథూదర పాండు ప్రమేహాంశ్చ, మందాగ్నించ విబంధం ప్రమేహపిడకా శ్చ నాశయ త్యాశు. 47.
సతతం నిషేవ్యమాణః కాలవశా ద్ధన్తి సర్వగదాన్, అభిభూయ జరాదోషం యాతిహి కైశోరకం రూపమ్. 48.
ప్రత్యేకం త్రిఫలా ప్రస్థో జలం తత్ర షడాఢకం, గుడవ ద్గుగ్గులోః పాకః సుగంధ స్తు విశేషతః. 49.
మంచి గేదెకన్నువలెను పొట్టవలెను మిసమిసలాడెడు గుగ్గిలమును 16 పలములు తేవలయును. 64 పలములనీటిలో నాగుగ్గులమును త్రిఫలములును పద వేయవలయును,
34
266
चक्रदत्त — २३. वातरक्ताधिकारमु.
मऱियु नन्दु 32 पलमुल तिप्पतीगेरसमुनु चेर्चि सावधानमुगा गूर्चुण्डि य- प्रमत्तुँडै कलियं बेट्टुचु पक्वमु चेयवलयुनु. अग्निसंपर्कमुन सगमुनीळ्लु इनिकिनपिम्मट दिम्पि वडियगट्टि मरलि पात्रलोनैचि नुडुक बेट्टवलयुनु. बागुगा गट्टिपाकनपिम्मट 16 पलमुल कर्पूरमुनु कलिपिन्दु त्रिफलमुल चूर्णमुनु अर्ध- पलमुलु शोंठि मिरियमुलु पिप्पळ्लु वीटिचूर्णमु नोकटिन्नर पलमुनु वायुविडं- गमुल चूर्णमुनु अरपलमुनु तेल्लतेगडनु कालपलमुनु दन्तिद्वयमुनु पावुपलमुनु तिप्पतीगे नोकपुलमुनु कलिपि चक्कगा पक्वमु चेसि सुगंधमु गल नीळ्लनु गंजिनी अनुपानमुगा नुंचि युपयोगिम्पवलयुनु. ईयौषधमुनु सेविंचि इच्छवच्चिनट्लु आहार विहारमुल ननुभविम्पवलेनु. इय्यदि शरीरमु नड्ड- गिंचेडि वातरक्तरोगमुनु एकजद्वंद्वजमु लगुरोगमुलनु चिरकालमुनुंडि पुट्टिनरोगमुनु स्रविंचुनट्टिवियुनु इंडिनट्टिवियुनु ब्रद्दलैनट्टिवियुनु जानुवुल वऱकु गलिगिनट्टिवियनगु वातरक्तमुलनुपोँगोट्टुनु. गायमुलु दग्गु कुष्ठु गुल्ममु वापु उदररोगमु पांडुरोगमु मेहरोगमु अग्निमांद्यमु वंध्यात्वमु मेहपीड वीटिनि पोँगोट्टुनु. निरंतरमुनु सेविंचेदरेनि अन्निरोगमुल निय्यदि पोँ- गोट्टँगलगु. मुसलितनमुनु तोलँगिंचि किशोररूपमु नोसंगुनु. करक्कायलु 16 पलमुलुनु उसिरिक 16 पलमुलुनु ताडि 16 पलमुलुनु 434 पलमुल नीटिलो बेल्लमुनुवलेने गुग्गुलुमुनकूड पक्वमु चेयवलयुनु. विशेष मिन्दु सुगंधवस्तु- वुल चेर्चुटमात्रमे.
अमृताद्यगुग्गुलुः
श्लो. प्रस्थमेकं गुडूच्यास्तु अर्धप्रस्थं च गुग्गुलोः, प्रत्ये-
कं त्रिफलार्धांश्व तत्प्रमाणं विनिर्दिशेत् . 50. सर्व मेकत्र सं-
क्षुद्य साधयेत्त्वर्धणेम्भसि, पादशेषं परिस्राव्य पुन रग्नौ
वधिश्रयेत्. 51. ताव त्पचे त्कषायं तु याव त्सान्द्रत्व-
मागतम्, दन्तीव्योषविडङ्गानि गुडूची त्रिफलात्वचः. 52. तत-
श्चार्धपलं पूतं गृह्णीया च्च प्रतिप्रति, कर्षं तु त्रिवृता-
या स्तु सर्व मेकत्र कारयेत्. 53. तस्मि न्सुसिद्धं विज्ञाय कवो-
ष्णे प्रक्षिपे द्बुधः, तत श्चाग्निबलं ज्ञात्वा तस्यमात्रां प्रदाप-
येत्. 54. वातरक्तं तथा कुष्ठं गुदजा न्यग्निसादनं, दुष्टव्रण
प्रमेहं श्च सामवातं भगन्दरं. 55. नाड्याढ्यवातश्वय
ఆంధ్రతాత్పర్యసహితము. 267
ధూన్ సర్వాన్నేతా న్వ్యపోహతి, అశ్విభ్యాం నిర్మితః పూర్వ మమృతాఖ్యో హి గుగ్గులుః. 56. అర్ధప్రస్థా త్రిఫలాయాః ప్రత్యే క మిహ గృహ్యతే.
తిప్పతీగె 16 పలములును గుగ్గులము 8 పలములును కరక్కాయలు 8 పల ములును తాడి 8 పలములును ఉసిరిక 8 పలములును వీటిని తెచ్చి ఒకటిగాచేర్చి నూరి 231 పలముల నీటిలో పక్వము చేయవలయును. నాల్గవపాలునీరు మిగిలి యున్నప్పుడు వదియకట్టి మరల నానీటిని నిప్పుపైపెట్టి గట్టిపడునంతవఱకును కాచి దంతీద్వయము శొంతి మిరియములు పిప్పళ్లు వాయువిడంగములు తిప్పతీగె త్రిఫలముల బెరడు వీటినన్నిటిని అర్ధపలము చొ॥ తెల్లతెగడ పావుపలము తెచ్చి అన్నిటిని నొకటిగా చేయవలయును. శుద్ధిచేసి పిమ్మట కొద్దిపాటివెచ్చన యుండగా వేయనలయును. తరువాత జఠరాగ్ని కనుసారముగా మాత్రలను గట్టి ఇచ్చుచుండవలయును. ఇయ్యది వాతరక్తమును కుష్ఠరోగమును గుదరోగములను అగ్నిమాంద్యమును దుష్టవ్రణములను ప్రమేహములను ఆమవాతములను భగందరములను నాడివాతమును ఆఢ్యవాతమును వాపును మఱియు నన్నివిధములగు రోగములను పోగొట్టును. ఈయమృతాదిగుగ్గులు ముప్పూర్వము అశ్వినీదేవతలచేతను సృజింపఁబడినయది. ఈగుగ్గులము నిర్మాణకాలమునందు వేర్వేరుగా త్రిఫలములను అర్ధప్రస్థమును గ్రహింపవలయును.
అమృతగుగ్గులుః
శ్లో. అమృతాయాశ్చ ద్విప్రస్థం ప్రస్థమేకం చ గుగ్గులోః, ప్రత్యేకం త్రిఫలాప్రస్థం వర్షాభూప్రస్థ మేవ చ. 57.
సర్వ మేకత్ర సంక్షుధ్య క్వాథయే ల్లవణాంభసి, పునఃపచే త్పాదశేషం యావ త్సాంద్రత్వ మాగతం. 58.
దంతీచిత్రకమూలానాం కణావిశ్వఫలత్రికఁ, గుడూచీత్వగ్విడంగానాం ప్రత్యేకార్థపలోనితం. 59.
త్రివృతాకర్ష మేకం తు సర్వ మేకత్ర చూర్ణయేత్, సిద్ధే చోష్ణే క్షిపే త్తత్ర త్వమృతా గుగ్గులోః పరం. 60.
యథావహ్ని బలం ఖాదే దమ్లపిత్తీ విశేషతః, వాతరక్తం తథా కుష్ఠం గుదజా న్యగ్నిసాదనం. 61.
దుష్టవ్రణప్రమేహం శ్చ సా మవాతం భగందరం, నాడ్యాఢ్యవాత శ్వయథూన్ హన్యా త్సర్వామయా నయం. 62.
అశ్విభ్యాం నిర్మితో హ్యేషో ౭మృతాభ్యో గుగ్గులుః పురా.
268 चक्रदत्त—२३. वातरक्ताधिकारमु.
तिप्पतीगे रेंडु प्रस्थमुलु गुग्गिलमोक प्रस्थमु वेर्वेरुगा त्रिफलमु लोक्कोक्क प्रस्थमु गलिजेरु ओक प्रस्थमु वीटिनन्निटिनि चूर्णमुचेसि उच्चनीटिलो वैचि काचनवयुनु. नालवपालु मिगिलियुंडुनंतवఱकुनु गट्टिपडुनंतवఱकुनु पक्वमुचेयुचुने युंडवलयुनु. दंतीद्वयमु चित्रमूलमु मुनगचेक्क पिप्पळ्लु शोंठि करक्कायलु ताडि यसिरिकलु तिप्पतीगे लवंगपुपट्ट वायुविडंगमुलु वीटिनन्निटिनि अर्धपलमु चोप्पुननु तेल्लतेगड पावुप्लमु चोप्पुननु कलिपि चूर्णमुचेसि सिद्धमैन पिदप कोंचेमु वेच्चजेसि अमृतागुग्गुलु कल्कमुनु इंदु कलपवलयुनु. आपैपुट जठराग्नि ननुसरिंचि दीनिनि भक्षिंचुचुंडवलयुनु. अम्लपित्तमुगलवांडधिकमुगा दीनि भक्षिंपवलयुनु. इय्यदि वातरक्तमुनु कुष्ठुनु अग्निमांद्यमुनु दुष्टव्रणमुलनु मेहमुलनु आमवातसुलनु भगंदरमुलनु नाडीवातमुनु अस्थिवातमुलु वापुनु मुन्नगु नन्नीरोगमुलनु शमिंपजेयुनु. इय्यदि अमृतगुग्गुलमु. पूर्व्व मिदि अश्विनीकुमारुलचेत रचिंपबडिनदि. उत्तममैनदि.
योगसारामृतमु.
श्लो. शतावरी नागबला वृद्धदारक मुच्यटाः । ६३ ।
पुनर्नवाऽमृता कृष्णा वाजिगंधा त्रिकंटकम् ।
पृथग्दश पलान्येषां श्लक्ष्णं चूर्णानि कारयेत् ॥ ६४ ॥
तदर्धं शर्करायुक्तं चूर्णं संमर्दयेद्दृढः ।
स्थापयेत्सुदृढे भांडे मध्वर्धाढकसंयुतं ॥ ६५ ॥
घृतप्रस्थे समालोड्य त्रिसुगंधिपलेन तु ।
तं भांडे दीप्तचेष्टाग्नो यथावह्निबलं नरः ॥ ६६ ॥
वातरक्तं क्षयं कुष्ठं कार्श्यं पित्तास्रसंभवं ।
वातपित्तकफोत्थांश्च रोगानन्यांश्च तद्विधान् ॥ ६७ ॥
हत्वा करोति पुरुषं वलीपलितवर्जितं ।
योगसारामृतो नाम लक्ष्मीकांतिविवर्धनः ॥ ६८ ॥
दिवास्वाप्नाग्निसंतापं व्यायामं मैथुनं तथा ।
कट्वम्लगुर्वभिष्यंदि लवणाम्लानि वर्जयेत् ॥ ६९ ॥
पिल्लपीचर पेद्दमुत्तवपुलगमु पेद्दचोरमु नेलयुसिरिक गलिजेरु तिप्पतीगे पिप्पळ्लु पेन्नेरु पल्लेरु वीटिनि प्रत्येकमुगा पदिपलमूलचो॥ तेच्चि चूर्णमुनुचेसि इंदुलो सगमुनु कंदचक्करतो कलिपि मर्दनमुनु चेयवलयुनु. पिम्मुट अर्धाढकमु तेनेनुपोसि गट्टिपात्रलोवैचि युंचवलयुनु. तरुवात 16 पल...
आन्ध्रతాత్పర్యసహితము. - 269
ముల నేతిలో వైచి కలియఁబెట్టి లవంగపుపట్ట ఏలకులు జాపత్రి వీటినొక్కొక్క పల ముచొ॥ కలిపి జఠరాగ్ని ననుసరించి భుజింపవలయును. ఇది వాతరక్తము కుష్ఠు క్షయ కృశించుట రక్తపిత్తజనితములగు రోగములు వాతరోగములు పిత్తరోగములు కఫరోగ ములు ఇతర రోగములు వీటినిపోఁగొట్టును. మనుజుని ముసలితనమును తలనెంపును లేని వానినిగా జేయును. ఇయ్యది యోగసారామృతమను పేరుగలది. ఈగుగ్గులుము లక్ష్మిని కాంతిని పెంపొందించును. దీనిని సేవించునప్పుడు పగలుపరుండుట సెగసుకొంచుండుట కసరతుచేయుట మైథునముచేయుట చేదు వేడి బరువు పులుపు గలపదార్థములను తినుట వీటిని వర్జింపవలెను.
ఇట్లు చక్రదత్తయందు వాతరక్తాధికారప్రకరణము ముగిసెను.
२४. ऊरुस्तम्भाधिकारमु (ఊరుస్తంభాధికారము)
ఊరుస్తంభమునందు సామాన్యోపాయములు.
श्लो. श्लेष्मणः क्षपणं यत्स्यान्न च मारुतकोपनम्, तत्स-
र्वं सर्वदा कार्यमूरुस्तम्भस्य भेषजम् ॥ १ ॥
तस्य न स्नेहनं कार्यं न वस्तिर्न च रेचनम्, सर्वोरूशः क्रमः कार्यस्तत्रादौ
कफनाशनः ॥ २ ॥
पश्चाद्वातविनाशाय कृत्स्नः कार्यः क्रियाक्र-
मः, शिलाजतुं गुग्गुलुं वा पिप्पली मथ नागरम् ॥ ३ ॥
ऊरुस्तम्भे पिबेन्मूत्रैर्दशमूलीरसेन वा, भल्लातकामृताशुंठी दारु पथ्या
पुनर्नवाः ॥ ४ ॥
पञ्चमूलीद्वयोन्मिश्रा ऊरुस्तम्भनिबर्हणाः, पिप्प-
लीपिप्पलीमूल भल्लातक्वाथ एव वा ॥ ५ ॥
कल्को वा समधुर्देयः ऊरुस्तम्भविनाशनः, त्रिफलां चव्य कटुक ग्रन्थिकं मधुना लिहे-
त् ॥ ६ ॥
ऊरुस्तम्भविनाशिवाय पुरं मूत्रेण वा पिबेत्, लिह्याद्वा
त्रिफलाचूर्णं क्षौद्रेण कटुकान्वितम् ॥ ७ ॥
सुखाम्बुना पिबेद्वापि चूर्णं षड्धरणं नरः, पिप्पलीवर्धमानं वा माक्षिकेण गुडेन वा ॥ ८ ॥
ऊरुस्तम्भे प्रशंसन्ति गण्डीरारिष्टमेव वा, चव्याभयाग्निदा-
रूणां समधुस्सर्वदूरुसङ्ग्रहे ॥ ९ ॥ कल्को दिहेच्च मू...
270 చక్రదత్త—౨౪. ఊరుస్తంభాధికారము.
త్రాఢ్యైః కరంజఫలసర్షపైః, క్షౌద్రసర్షపవల్మీక మృత్తికాసంయుతం భిషక్. 10. గాఢ ముత్సాదనం కుర్యా దూరుస్తంభే ప్ర లేపనం, కఫక్షయార్థం వ్యాయామై ష్వేనం శక్త్యాచయోజయేత్. 11. స్థలా న్యాక్రామయే త్కల్కం ప్రతిస్రోతో నదీం తరేత్, పలాభ్యాం పిప్పలీమూల నాగరా దష్టకట్వరః. 12.
శ్లేష్మమును పోఁగొట్టునదియును, వాయువును ప్రకోపింపఁజేయునిదియు నగు యౌషధమునంతును ఊరుస్తంభమునకు ప్రయోగింపవలయును. ఊరుస్తంభనగల రోగికి స్నేహనము గాని వస్తిక రగాని రేచనముగాని చేయరాదు. రూక్ష చికిత్సలనే యన్నిటిని చేయుచుండవలయును. అందనను కఫనాశకచికిత్సలను చేయవలయును. ఆసివుట వాతము నశించుటకై క్రియాక్రమము నంతయును జటింపవలసినదియే. శిలాజిత్తు గుగ్గులుము పిప్పళ్లు శొంఠి వీటిని ఆవుపంచితములో గాని దశమూలముల రసముతో గాని ఊరుస్తంభముగలవాడు సేవింపవలయును. నల్లజీలకఱ్ఱవిత్తనములు తిప్పతీగె శొంఠి దేవదారువు కరక్కాయలు గలిజేరు దశమూలములు వీటితో కషాయము చేసి పుచ్చుకొనిన యూరుస్తంభములు నశించును. పిప్పళ్లు మోడి నల్లజీలదివిత్తనములు వీటికషాయమునందుగాని కల్కమునందుగాని తేనెను కలిపి యిచ్చినయెడల ఊరుస్తంభములు నశించును. నెమలియడుగువేళ్లు త్రిఫలములు ఆవాలు వీటిని ఆవుపంచితముతో నూరి పట్టువేసినను సేకముచేసినను ఊరుస్తంభములు నశించిపోగలవు. తేనెయును ఆవాలును పుట్టమట్టియును వీటితో లేపనముచేసిన ఊరుస్తంభములు తగ్గిపోవును. కఫము తగ్గిపోవుట కొఱకై కసనతులయం దీనిఁగొని ప్రవేశపెట్టవలయును. ఏటికడ్డముగా నీదింపవలయును.
❧ అష్టకట్వరతైలము. ❧
శ్లో. తైలప్రస్థః సమాదధ్నా గృధ్రస్యాసుగ్రహాపహః, అష్టకట్వరతైలై త త్తైలం సార్షప మిష్యతే. 13. కుష్ఠశ్రీవేష్ట కౌదీచ్యం సరళం దారు కేసరం, అజగంధా ౬శ్వగంధా చ తైలం తైస్సార్షపం పచేత్. 14. సక్షౌద్రం మాత్రయాం తస్మా దూరుస్తంభార్దితః పిబేత్, సైంధవాద్యం హితం తైలం వర్షాభ్యమృతగుగ్గులుః. 15.
పిప్పలి మోడి శొంఠి ఒక్కొక్కపలమును పెరుగు 8 పలములును తైలము నెన్నిదినములును కలిపి ఈతైలమును సిద్ధముచేసి యుపయోగించినచో గృధ్రసియును ఊరుస్తంభమును నశించును. ఈయష్టకట్వరతైలమునందు ఆవనూనెనే పోయవలయును.
आन्ध्रतात्पर्यसहितमु. २७१
कोष्ठु श्रीवेष्टधूपमु तुंगमुस्तलु సరళము, దేవదారువు కేసరి తులసి వెన్నేరు వీటియొక్క కల్కములతో ఆవనూనెను పక్వము చేయవలయును. తేనెతోకలిపిన మాత్రలతో నూరుస్తంభరోగము గలవాడు త్రాగవలయును. లేకపోయినచో సైంధవాద్యతైలమునుగాని పూర్వవాతతైలమునుగాని అమృతగుగ్గులునుగాని సేవించిన హితమగును.
ఇట్లు చక్రదత్తయందు ఊరుస్తంభాధికారప్రకరణము ముగిసెను.
२५. आमवाताधिकारमु.
रास्नादशमूलकम्
श्लो.
लङ्घनं स्वेदनं तिक्तं दीपनानि कटूनि च ।
विरेचनं स्नेहपानं वस्तयश्चाममारुते ॥ १ ॥
सैन्धवाद्येनानुवास्य क्षारवस्तिः प्रशस्यते ।
आमवाते पञ्चकोलसिद्धं पानान्नमिष्यते ॥ २ ॥
रूक्षः स्वेदो विधातव्यो वालुकापुटकैस्तथा ।
शठीशुण्ठ्यभया चोग्रा देवाह्वातिविषाऽमृता ॥ ३ ॥
कषायमामवातस्य पाचनं रूक्षभोजनम् ।
शठीविश्वौषधीकल्कं वर्षाभूक्वाथसंयुतम् ॥ ४ ॥
सप्तरात्रं पिबेज्जन्तुरामवातविनाशनम् ।
दशमूलामृतैरण्डरास्नानागरदारुभिः ॥ ५ ॥
क्वाथोऽरुबुबूकतैलेन सामं हन्त्यनिलं गुडम् ।
తాత్పర్యము (తెలుగు):
లంఘనము చెమట పట్టుట కటుపదార్థ సేవనము దీపనపదార్థములు కటువులగు నౌషధములు విరేచనములు తైలసేవనములు ఇవియన్నియును ఆమవాతమునందు హితకరములు. సైంధవాదితైలముచేత ననువాసితమగు క్షారవస్తి యుత్తమము. ఆమవాతమునందు పిప్పళ్లు మోడి చవ్యము చిత్రమూలము శొంఠి నీటితో చేయఁబడిన కషాయపానమును అన్నమును హితములు. ఆమవాతమునందు ఇసుకపొట్లముల వలన చెమట పట్టించుట యుత్తమము. శొంఠి కరక్కాయలు వస దేవదారు అతివస తిప్పతీగె వీటి కషాయమును రూక్షభోజనమును ఆమవాతమును అణగించును. కచ్చూరము శొంఠి వీటి కల్కమును శొంఠి కషాయములో కలిపి 7 రోజులు సేవించిన ఆమవాతము పక్వమగును. దశమూలములు తిప్పతీగె ఏరండము సన్నరాస్న శొంఠి దేవదారు వీటికషాయమును ఆముదముతో కలిపి త్రాగినయెడల భయంకరములగు నామవాతములను నశింపించఁగలవు.
272 चक्रदत्त—२५. आमवाताधिकारमु.
❧ रास्ना पंचकमु. ❧
श्लो. दशमूलीकषायेण पिबे द्वा नागरांभसा. 6. कुक्षि वस्ति कटीशूले तैल मेरंडसंभवम्, रास्नां गुडूची मेरंडं देवदारु महौषधम्. 7. पिबे त्सर्वांगिके वाते सामे संध्यस्थिमज्जगे.
आमुदमु दशमूलमुल कषायमुतो गानि शोंठि कषायमुतो गानि सेविंचिन कुक्षि वस्तिशूलसंबंधमुलगु शूललयंदु हितकरमु. सन्न रास्न तिप्पतीगे देवदारु वीटिकषायमुनु संधुलु एमुकलु मज्ज वीटियंदु गलवातरोगमुलंदुनु आमवातमु नंदुनु सर्वांग वातमु नंदुनु सेविंपवलयुनु.
❧ रास्ना सप्तकमु. ❧
श्लो. रास्नामृतारग्वध देवदारु त्रिकंटकैरंड पुनर्नवानां, क्वाथं पिबे न्नागरचूर्णमिश्रं जंघोरुपृष्ठत्रिकपार्श्वशूली. 8.
सन्न रास्न तिप्पतीगे देवदारुवु त्रिकंटकमुलु आमुदमु गलिजेरु कषायमुनंदु शोंठिचूर्णमुनु कलिपि जंघावातमु पृष्ठवातमु ऊरुवातमु नडुमु प्रक्कलनोप्पुलु वीटियंदु त्रागवलयुनु.
❧ वैश्वानर चूर्णमु. ❧
श्लो. शुंठीगोक्षुरकक्वाथः प्रातः प्रात र्निषेवितः, सामवाते कटीशूले पाचनो रुक्प्रणाशन. 9. आमवाते कणायुक्तं दशमूलरसं पिबेत्, खादे द्वा पृथया विश्वं गुडूचीं नागरेण वा. 10. एरंडतैलसंयुक्तां हरीतकीं भक्षये न्नरो विधिवत्, आमानिलार्तियुक्तो गृध्रसीवृद्ध्यर्दितो नित्यम्. 11. कर्षं नागारचूर्णस्य कांजिकेन पिबे त्सदा, आमवातप्रशमनं कफवातहरं परं. 12. पंचकोल कचूर्णं च पिबे दुष्णेन वारिणा, मंदाग्निशूलगुल्माम कफारोचकनाशनम्. 13. अमृतानागरगोक्षुर मुंडतिकावरुणकैः कृतं चूर्णम्, मुस्त्या रनालपीत मामानिलनाशनं ख्यातं. 14. मणिमंथस्य भागा द्वा यमान्या
ఆంధ్ర తాత్పర్యసహితము. 273
స్తద్ద్వి దేవ తు, భాగా స్త్రయోజమోదాయా నాగరా ద్భాగాపంచ కం. 15. దశ ద్వౌ చ హరీతక్యాః శ్లక్ష్ణచూర్ణీకృతాః శుభాః, మస్త్వా రణాలతక్రేణ సర్పిషోష్ణోద కేన వా. 16. పీతఁ జగు ర్త్వామవాతగు ల్మం హృ ద్వస్తిజా న్గదాన్, ప్లీహానం హన్తి శూలాది నానాహం గు దజాని చ. 17. విబంధం జఠరా న్రోగ్రాం స్తథా వై హస్తపాదజాన్, వాతానులోమన మిదం చూర్ణం వైశ్వానరం స్మృతమ్. 18.
శొంఠి గలిజేరు వీటికషాయమును ప్రాతఃకాలమునందు సేవించినయెడల నామవాతము కటిశూల వీటినిపచనమునకు తెచ్చి పోగొట్టును. ఆమవాతమునందు పిప్పళ్లతో దశమూలముల రసమును త్రాగవలయును. కరక్కాయ శొంఠిని గాని తిప్పతీగెను శొంఠినిగాని తినవలయును. ఆముదములో కరక్కాయను చేర్చి యథావిధిగా ఆమవాతము గృధ్రసీ వీటిచేత పీడితుఁడైనవాఁడు సేవింపవలయును. ఒకతులము శొంఠి పొడిని గంజితో వేసికొని త్రాగిన ఆమవాతములు శాంతించును. కఫవాతములు తప్పక పోవును. పిప్పళ్లు మోడి చవ్యము చిత్రమూలము శొంఠి వీటిచూర్ణమును వేడినీళ్లతో త్రాగిన అగ్నిమాంద్యము శూలరోగము ఆమవాతము కఫము అరోచకమును నశించును. తిప్పతీగె శొంఠి గలిజేరు బోడసరము, ఉలిమిరి వీటిచూర్ణమును మజ్జిగ తేటతో గాని గంజితోఁగాని కలిపిత్రాగిన ఆమవాతములు నశించునందురు. సైంధవలవణము రెండు భాగములును కరక్కాయలు 12 భాగములును కలిపి చూర్ణముచేసి మజ్జిగ తేట మంచినీరు గంజి వేడినీళ్లు వీటితో త్రాగవలయును. ఇట్లుచేసిన ఆమవాతము గుల్మరోగము హృద్రోగము వీటిని నశింపఁజేయును. వంధ్యారోగము వస్తిగతరోగము హస్తరోగము కుక్షిరోగము మున్నగు వానిని పోగొట్టును. ఈ వైశ్వానరచూర్ణము వాతమును వంచివేయును.
❧ అలమ్బుషాచూర్ణము. ❧
శ్లో. అలమ్బుషాం గోక్షురకం గుడూచీం వృద్ధదారకమ్. 19.
పిప్పలీం త్రివృతాం ముస్తం వరుణం సపునర్నవమ్, త్రిఫలాం నాగరం
చైవ సూక్ష్మచూర్ణాని కారయేత్. 20. మస్త్వారనాలతక్రేణ పయో
మాంసరసేన వా, ఆమవాతం నిహ న్త్యాశు శ్వయథుం సంధిసం
స్థితమ్. 21.
అలమ్బుష- అనఁగా బోడతరము- పల్లేరు తిప్పతీగె వీటిని కలిపి తెగడ పిప్పళ్లు తుంగముస్తలు ఉలిమిరి గలిజేరు త్రిఫలములు శొంఠి వీటిచూర్ణమును గంజి మజ్జిగ తేట
35
274 చక్రదత్త—౨౫. ఆమవాతాధికారము.
పాలు మున్నగువానిలో దేనితోనైన గాని సేవించిన ఆమవాతము సంధులలోని వాపు నశించిపోవును.
-- ౦౦ హింగ్వాదిచూర్ణము. ౦౦ --
శ్లో. శతపుష్పావిడంగ శ్చ సైంధవం మరిచం సమమ్, చూర్ణ
ముష్ణాంబునా పీత మగ్నిసందీపనం పరమ్. 22. హింగు చవ్యంబిడం
శుంఠీ కృష్ణాజాజీ సపౌష్కరమ్, భాగోత్తర మిదం చూర్ణం పీతం వా
తామజిద్భవేత్. 23.
పెద్దసదాప వాయువిడంగములు సైంధవలవణము మిరియములు వీటిని చూర్ణము చేసి వేడినీళ్లతో త్రాగిన జఠరాగ్ని యుద్దీపించును. ఇంగువ 1 భాగము, చవ్యము 2 భాగములు, పేటుప్పు 3 భాగములు, శొంఠి 4 భాగములు, పిప్పళ్లు అయిదుభాగములు, జీలకఱ్ఱ 6 భాగములు, పుష్కరమూలము ఏడుభాగములును వీటిని చూర్ణము చేసి త్రాగిన ఆమవాతములు నశించును.
-- ౦౦ యోగరాజగుగ్గులువు. ౦౦ --
శ్లో. చిత్రంకం పిప్పలీమూలం యమానీం కారవీం తథా, విడం
గాన్యజమోదాశ్చ జీరకం సురదారుచ. 24. చవ్యైలాం సైంధవం కుష్ఠం
రాస్నా గోక్షురధాన్యకమ్, త్రిఫలాముస్తకం వ్యోషం త్వగుశీరం య
వాగ్రజం. 25. తాలీసపత్రం పత్రంచ సూక్ష్మచూర్ణాని కారయేత్,
యావ న్త్యేతాని చూర్ణాని తావన్మాత్రం తు గుగ్గులుం. 26. సమర్ధ్య
సర్పిషా గాఢం స్నిగ్ధే భాండే నిధాపయేత్, తతో మాత్రాం ప్రయుం
జీత యథేష్టాహారవా నపి. 27. యోగరాజ ఇతి ఖ్యాతో యోగోయ
మమృతోపమః, ఆమవాతాఢ్య వాతాదీన్క్రిమిదుష్ట వ్రణానపి. 28.
ప్లీహగుల్మోదరానాహ దుర్నామాని వినాశయేత్, అగ్నిం చ కురుతే
దీప్తం తేజోవృద్ధిబలం తథా. 29. వాతరోగాన్ జయ త్యేష సంధిమ
జ్జగతానపి.
చిత్రమూలము మోడి వామము పేటుప్పు వాయువిడంగములు అజామోదము జీలకఱ్ఱ దేవదారుచెక్క చవ్యము ఏలకులు సైంధవలవణము చెంగల్వకోష్టు సన్నరాస్న పల్లేరు ధనియములు త్రిఫలములు తుంగముస్తలు శొంఠి మిరియములు పిప్పళ్లు లవంగపుపట్ట వట్టివేళ్లు యవక్షారము తాడిశపత్రి తేజపత్రి వీటిని చూర్ణము చేసి చూర్ణమంత గుగ్గులము నిందు కలిపి నేతితో మర్దించి చమురుకుండలో పెట్టి దినమును ఒక్కొక్క
ఆంధ్రతాత్పర్యసహితము. 275
మాత్ర చొప్పున సేవింపవలయును. యథేష్టముగా భుజించుచు నుండవలయును. ఇయ్యది అమృతతుల్యము. ఆమవాతము ఆఢ్యవాతము మున్నగువానిని క్రిములు గల వ్రణములను ప్లీహము గుల్మము మున్నగువానినిబోఁగొట్టును. అగ్నినిదీపింపఁజేయును. తేజమును బలమును వృద్ధి నొందించును. సంధివాతము మజ్జావాతము మున్నగువానిని పోఁగొట్టును.
❧ సింహనాదగుగ్గులుము. ❧
శ్లో. పలత్రయం కషాయస్య త్రిఫలాయా స్సుచూర్ణితమ్ 30.
సౌగంధికఫలం చైకం కౌశికస్య పలం తథా, కుడవం చిత్ర తైలస్య సర్వ మాదాయ యత్నతః. 31.
పాచయే త్పాకవి ద్వైద్యః పాత్రే లోహమయే దృఢే, హంతి వాతం తథా పిత్తం శ్లేష్మాణం ఖంజపంగుతాం. 32.
శ్వాసం సుదుర్జయం హంతి కాసం పంచవిధం తథా, కుష్ఠాని వాతరక్తం చ గుల్మశూలోదరాణి చ. 33.
ఆమవాతం జయే దేత దపి వైద్యవివర్జితం, ఏతదభ్యాసయోగేన జరాపలితనాశనమ్. 34.
సర్పిః తైలరసోపేత మశ్నీయా చ్ఛాలియష్టికమ్, సింహనాద ఇతి ఖ్యాతో రోగవారణదర్పహా. 35.
వహ్నివృద్ధికరః పుంసాం భాషితో దండపాణినా.
త్రిఫలములకషాయము 3 పలములు, లవంగపుపట్ట యేలకులు జాపత్రి నాగకేసరములు వీటిచూర్ణమును 1 పలము, గుగ్గిలము 1 పలము, చిత్రమూలతైలము 4 పలములు (కుడవము) వీటినిదెచ్చి పాకమును కనిపెట్టుచు గట్టిపాత్రలో పక్వముచేయవలయును. ఇయ్యది వాత పిత్త కఫములను ఖంజ పంగు వాతములను శ్వాసరోగమును అయిదు విధములగు దగ్గులను నశింపఁజేయును. కుష్ఠము వాతరక్తము గుల్మము శూలము ఉదరరోగము అసాధ్యమగు ఆమవాతము వీనినిపోఁగొట్టును. దీనినభ్యసించుటచేత ముసలితనమును తలనైఱియుటయును నశించును. నేయి నూనె మాంసరసములతో వరియన్నమును తినవలయును. ఇది సింహనాదగుగ్గులము. రోగములనెడి ఏనుగులను హరించునట్టిది. పురుషులకు అగ్నిదీపకము. ఇయ్యది దండపాణిచేతఁ జెప్పఁబడినయోగము.
❧ అలంబూషాదిచూర్ణము. ❧
శ్లో. అలంబూషా గోక్షురకా త్రిఫలా నాగరామృతాః. 36.
యథోత్తరం భాగవృద్ధ్యా శ్యామాచూర్ణం చ తత్సమం, పిబే న్మస్తు సురాతక్ర కాంజికోష్ణోదకేన వా. 37.
పీతం జయ త్యామవాతం సశోథం వాతశోణితమ్, త్రికజానురుసన్నిస్తం, జ్వరారోచకనాశనమ్. 38.
276 చక్రదత్త—౨౫. ఆమవాతాధికారము.
బోడసరము 1 భాగములు పల్లేరు 1 భాగము త్రిఫలములు 3 భాగములు శొంఠి 4 భాగములు తిప్పతీగె 5 భాగములు వీటి అన్నిటి తో సమానముగా తెల్లతెగడ చూర్ణము కలిపి పొడిచేసి దీనిని మజ్జిగపై తేట కల్లు మజ్జిగ వేడినీళ్లు వీటితో దేనితోనైనను కలిపి సేవించినచో ఆమవాతము శోఫవాతరక్తము నశించును. కటి ప్రాంతముల గల వాతము జానువాతము ఊరువాతము సంధివాతము జ్వరము అరోచకము మొ|| నశించు.
అజమోదాద్యవటకము
శ్లో. పథ్యాక్షధాత్రీ త్రిఫలాభాగం వృద్ధవయః క్రమః, పథ్యా విశ్వాయమానీభిః తుల్యాభిశ్చూర్ణితం పిబేత్. 39.
తక్రేణోష్ణోదకే నాథ లేదా కాంజీకేన చ, ఆమవాతం నిహంత్యాశు శోధం మందాన్ని తామపి. 40.
అజమోదా మరీచపిప్పల విడంగసురదారుచిత్రకగతా హ్వాః, సైంధవపిప్పలీమూలం భాగా నవకస్య పలికాః స్యుః. 41.
శుంఠీ దశపలికాస్యాత్ పలాని తావన్తి వృద్ధదారస్య, పథ్యాపంచపలాని సర్వాణ్యేకత్ర కారయే చ్చూర్ణమ్. 42.
సమగుడవటకం ఖాదత శ్చూర్ణం వాప్యుష్ణవారిణా పిబతః, నశ్యం త్యామానిలజాః సర్వే రోగాస్తు కష్టాస్తు. 43.
విశ్వాచికా ప్రతితూణీ తూణీహృద్రోగా శ్చ గృధ్రసీ చोग्रा, కటివస్తిగుదస్ఫుటనం, చైవాస్తిజంఘయోస్తీవ్రం. 44.
శ్వయథు స్తథాంగసంధిషు యేచాన్యే ప్యామహివాతసంభూతాః, సర్వే ప్రయాన్తి నాశం తమఇవ సూర్యాంశు విధ్వస్తమ్. 45.
కరక్కాయ ఉసిరిక తాడి వీటినిభాగవృద్ధిశో తీసికొని కరక్కాయ వాము శొంఠి వీటిని కలిపి చూర్ణముచేసికొని సేవింపవలయును. ఇయ్యది ఆమవాతమును పోగొట్టును. మజ్జిగ వేడినీళ్ళలో నేదైన నొకటి యిందులకు అనుపానము. అజామోదము మిరియములు పిప్పళ్ళు వాయువిడంగములు దేవదారు చిత్రమూలము పిల్లిపీచర సైంధవలవణము పిప్పళ్లు మోడి వీటినిఒక్కొక్క పలమును శొంఠి 10 పలములును కరక్కాయ అయిదు పలములు దేవదారు 10 పలములును కలిపి చూర్ణము చేసి సమానముగా బెల్లమునుకలిపి ఉండలను చేసికొని భక్షింపవలయును. లేదా ఈచూర్ణమును నేతిని వేడినీట త్రాగవలయును. ఆమవాతజుములగురోగములు దీననశించును. విశ్వాచికా ప్రతితూనీ తూనీ హృద్రోగము, భయంకరమగు గృధ్రసి కటివస్తి గుదలు బ్రద్దలగుట ఎముకలు మోకాళ్లు పిక్కలు వీటియందుగల నొప్పి శోఫ ఆమవాతమువలన బుట్టెడు నన్నిరోగములును సూర్యకిరణములవలన చీకట్లు నశించునట్లు నశించిపోవును.
ఆంధ్రతాత్పర్యసహితము. 277
శుంఠీఘృతము.
శ్లో. నాగరక్వాథకల్కాభ్యాం ఘృతప్రస్థం విపాచయేత్, చతు
ర్గుణేన తేనాథ కేవలే నోదకేన వా. 46.
వాతశ్లేష్మప్రశమన మగ్నిసందీపనం పరమ్,
నాగరం ఘృత మిత్యుక్తం కట్వామశూలనాశనమ్. 47.
నాలుగురెట్లు శొంఠి కషాయము కల్కము వీటితో 16 పలముల నేతిని పక్వము చేసి గాని నీటితో పక్వము చేసి గాని సేవించిన వాతకఫము లడంగును. అగ్ని యుద్దీపించును. కటివాతామవాతములు నశించును.
గుడూచీఘృతము.
శ్లో. అమృతాయాః కషాయేణ కల్కేన చ మహౌషధాత్,
మృద్వగ్నినా ఘృతప్రస్థం వాతరక్తహరం పరమ్. 48.
ఆమవాతాఢ్యవాతాదీ న్క్రిమిదుష్టవ్రణా నపి,
అర్శాంసి గుల్మశూలం చ నాశయత్యాశు యోజితమ్. 49.
తిప్పతీగెకషాయము శొంఠి కల్కములయందు 16 పలముల నేతిని సన్ననిమంటపైని పక్వము చేసి సేవించిన వాతరక్తములు తప్పక నశించును. ఆమవాతము ఆఢ్యకవాతము మున్నగునవియును క్రిమిరోగము దుష్టవ్రణములు మూలరోగము శూల వీటిని నశింపఁజేయును.
కాంజికషట్పలఘృతము.
శ్లో. హింగు త్రికటుకం చవ్యం మాణీమన్థం తథైవ చ,
కల్కాన్కృత్వా చ పలికాన్ ఘృతప్రస్థం విపాచయేత్. 50.
ఆరనాలాఢకం దత్వా తత్సర్పిః జఠరాపహం,
శూలం విబంధ మానాహ మామవాతం కటీగ్రహమ్. 51.
నాశయే ద్గ్రహణీదోషం మందాగే ర్దీపనం పరమ్.
ఇంగువ శొంఠి మిరియములు పిప్పళ్లు చవ్యము సైంధవలవణము వీటినన్నిటి నొక్కొక్కపలముచొ॥ తెచ్చి కల్కమును చేసికొని 16 పలములనేతిలో పక్వమును చేయవలయును. మఱియును గంజి 64 పలములను కలిపి నేతిని సిద్ధముచేసి సేవింపవలయును. ఇయ్యది ఉదరరోగము శూల విబంధము అనాహము ఆమవాతము కటిగ్రహము అతిసారము మందాగ్ని వీటిని నశింపఁజేయును.
278 चक्रदत्त — २५. आमवाताधिकारमु.
शुण्ठीघृतम्
श्लो. पुष्ट्यर्थं पयसा साध्यं दृग्विण्मूत्रसंग्रहे । ५२ ।
दीपनार्थं मतिमता मस्तुना च प्रकीर्तितम्, सर्पि र्नागरकल्केन सौवीरक चतुर्गुणम् । ५३ ।
सिद्ध मग्निकरं श्रेष्ठ मामवातहरं परम् ।
बलमु कोरकैनचो पालतोऩु, मलमु मूत्रमु कोरकैन पॆरुगुतोऩु, दीपनमु कोरकैन मंदमु चेतनु सिद्धमु चेसिऩ शोंठि कल्कमुनंदु नालुगुरॆट्लु गंजिनिकलपि अंदु सिद्धमु चेसिऩ घृतमुनु सेविंचिऩ अग्निदीपनमुनु गल्गिंचुनु. आमवातमुनु हरिंचुनु.
रसोऩ पिण्डमु
श्लो. रसोऩस्य पलशतं तिलस्य कुडवं तथा । ५४ ।
हिंगु त्रिकटुकं क्षारौ पंचैव लवणानि च, शतपुष्पा तथा कुष्ठं पिप्पलीमूल चित्रकौ । ५५ ।
अजमोदायवानी च धान्यकं चापि बुद्धिमान्, प्रत्येकं तु पलं चैषां सूक्ष्मचूर्णानि कारयेत् । ५६ ।
घृतभांडे दृढे चैतत् स्थापये द्दिनषोडश, प्रतीक्ष्य तैलमासिंच्य प्रस्थार्थं कांजिकस्य च । ५७ ।
खादेत्कर्ष प्रमाणं तु तोयं मद्यं पिबे दनु, आमवाते तथा वाते सर्वांगैकांगसंश्रिते । ५८ ।
अपस्मारेऽनले मंदे कासश्वास गरेषु च, सोन्मादवातभंगे च शूले जंतुषु शस्यते । ५९ ।
उल्लिगड्डलु 100 पलमुलु तिललु 4 पलमुलु इंगुव शोंठि मिरियमुलु पिप्पळ्लु सज्जिकक्षारमु पंचलवणमुलु सोपु कोष्ठु पिप्पळ्लु मोडि वाममु धनियमुलु वीटिनि ओक्कोक्कपलमुनु तॆच्चि चूर्णमु चेसि नेतिपात्र लो पदहारु रोजुलुंचि 8 पलमुल तैलमु 8 प॥ गंजि वीटिनि कलिपि ओकतुलमु चॊप्पुऩ प्रतिदिनमु तिनि मंचि नीळ्लनु गानि मद्यमुगानि त्रागवलयुनु. आमवातमु सर्वांगवातमु एकांगवातमु, मृगीरोगमु मंदाग्नि दग्गु श्वास विषकृत्रिममु पिच्चि वायुवुपोद्लु शूल ईरोगमुलयंदु इदि युत्तममु.
प्रसारिणी संधानमु
श्लो. प्रसारण्याढक क्वाथे प्रस्थो गुडरसोऩतः, पक्वोः पंचोषणरजः पाद स्स्या दामवातहा । ६० ।