चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
ఆంధ్రతాత్పర్యసహితము. 598
దివసంబులు పుటపాకమును వైచి పిమ్మట నందలి యొక్కొక్కవస్తువును స్థాలీపాకమును చేసి తెగని రాతిపైని నూరి మొగలిరసముతో కలిపి సేవింపవలయును.
లోహపాకామృతసారములు.
శ్లో. అభ్యస్తకర్మనిధిభి ర్బాలకుశాగ్రీయబుద్ధిభి ర్లక్ష్మ్యం, లౌహస్య పాక మధునా నాగార్జునశిష్ట మభిదధ్మః 77.
లోహాదరుకూటతామ్రజకటాహే దృఢమ్నాఙ్గే ప్రణమ్య శవం, తదయః పచే దచపలః కాష్ఠేంధనేన వహ్నినా మృదునా 78.
నిక్షిప్య త్రిఫలాజల ముదితం య త్తద్ఘృతం చ దుగ్ధం చ, సంచాల్య లౌహమయ్యా దర్వ్యా లగ్నం సముత్పాట్య. 79.
మృదు మధ్య ఖరభావైః పాక స్త్రివిధోఽత్ర వక్ష్యతేపుంసాం, పిత్తసమీరణశ్లేష్మ ప్రకృతీనాం మధ్యమస్య సమః 80.
అభ్యక్తదర్విలోహం సుఖదుఃఖస్థలనయోగి మృదుమధ్యం, ఉజ్ఝితదర్వి ఖరం పరిభాషంతే కేచి దాచార్యాః 81.
అన్యే విహీనదర్వీప్ర లేప మాఖూత్కరాకృతిం బ్రువతే, మృదుమధ్య మర్దచూర్ణం సికతాపుంజోపమం తు ఖరం. 82.
త్రివిధోఽపి పాక ఈదృక్ సర్వేషాం గుణకృదేవ నతు విఫలః, ప్రకృతివిషయే చ సూక్ష్మో గుణదోషౌ జనయతీత్యల్పం. 83.
విజ్ఞాయ పాక మేవం ద్రా గవతార్య శీత క్షణా న్నియతః, విశ్రామ్య తత్ర లోహేత్రిఫలాదేః ప్రక్షిపే చ్చూర్ణం. 84.
యది కర్పూరప్రాప్తిర్భవతి తతో విగలితే తదుష్ణత్వే, చూర్ణీకృత మనురూపం క్షిపే న్న వా న యది తల్లాభః 85.
పక్వం తదశ్మసారం సుచిరప్లుతస్థిత్యభావిరూఢత్వే, గోదోహనాదిభాండే లౌహభాండాభావే సతి స్థాప్యం. 86.
యది తు పరిప్లుతిహేతోః ఘృతమీక్షే తాధికం తతోఽన్యస్మిన్, భాండే నిధాయ రక్షే ద్భ్యల్పపయోగో హ్యనేన మహాన్. 87.
అయసి విరూఢీభూతే స్నేహ స్త్రిఫలాఫ్లుతేన సమాప్లావ్యః, ఏత త్తతో గుణోత్తర మి త్యమునా స్నేహసీయం తత్. 88.
అత్యంతకఫప్రకృతే ర్భక్షణ మయసోఽమునైవ శంసంతి, కేవల మపీద మశితం జనయ త్యయసో గుణా న్నియతః 89.
చికిత్సావిధి నభ్యసించినవారలను కుశాగ్ర బుద్ధులు నగువారలగు వైద్యులు నాగార్జును ననుశిష్టునిచేతఁ దఱువబడిన లోహపాక విధిని చెప్పుచున్నాము: — లోహము విత్తరీ
75
594 चक्रदत्त—६५. रसायनाधिकारमु.
रागि पीतिकशायिललोगानि मट्टिपात्र लोगानि लोहमुनु वेसि ईशुनकु नमस्करिञ्चि कट्टेलतो सन्ननि मंटनु पॆट्टवलयुनु. अन्दुपैनि चॆप्पिन त्रिफलोदकमुलु नेयि पालुनु चेर्चि लोहपुगरिटॆతో कलियबॆट्टि गट्टिपडिनपिम्मट सेविञ्चिन पित्तवातकफप्रकृतुलगु मनुष्युलकु हितमुंगलिगिञ्चुनु. गरिटॆकु कऱचुकॊन्नलोहमु मृदुवुनु वेऱुपडिनदि अल्पमुनु नगुनु.
ईरीतिगा मूडुविधमुलगु पाकमुलुनु गुणमु निच्चुनु. इट्लु पाकमुनु गुर्तिञ्चि दिम्पिकॊन्नि निमिषमु लुञ्चि आलोहमुनन्दु त्रिफलादिचूर्णमुनु कलिपिव लॆनु कर्पूरमुनु वेयवलसिनचो आरिनपिम्मट वेयवलयुनु.
रॆण्डवपाक विधि.
श्लो. अथवा पक्तव्यविधिः संस्कृत्कृष्णाभ्रकचूर्ण मादाय, लौहचतुर्थांश समद्वित्रि चतुःपंचगुणभागान्. 90.
प्रक्षेप्यायः प्रग्वत् पचे दुभाभ्यां भवे दयो यावत्, तावन्नानुस्यैतैः स्या त्त्रिफलादिद्रव्यपरिमाणं. 91.
इद माप्यायिक मिदमतिपित्तनु दिद मेव कांतिबलजननं, स्तभ्नाति तृट् क्षुधौ तत् परम मधिकमात्रया युक्तं. 92.
पक्वयोग्यमुनुगा चेसि कृष्णाभ्रकचूर्णमुनु लोहमुनु रॆण्डुमूडु नालुगु भागमुलनु कलिपि पूर्वमुवलॆने लोहमुनु पक्वमुचेयवलयुनु. रॆण्डुविधुलनू पूर्वमुवलॆने पक्वमुचेय अन्तपरिमाणमुतोने त्रिफलादि द्रव्यमुलनु ग्रहिम्पवलयुनु. इय्यदि बलमुनु कलिगिञ्चुनु; पित्तमुनु पोगॊट्टुनु. कान्तिनि बलमुनु कलिगिञ्चुनु. ऎक्कुवगा निच्चिन आकलिदप्पुलु नशिञ्चुनु.
अभ्रकविधि.
श्लो. कृष्णाभ्रक मेकवपुः वज्राख्यं चैकपत्रकं कृत्वा, काष्ठमयोदूखलके चूर्णं मुसलेन कुर्वीत. 93.
भूयो दृषदि च पिष्टं वासःसूक्ष्मावकाशतलगलितं, मण्डूकपर्णिकायाः प्रचुररसे स्थापये त्त्रिदिनं. 94.
उद्धृत्याथद्रसा दथ पिंप्याद्वैमं तथान्यभक्तस्य, अक्षोदात्यंतामस्वच्छजलेन प्रयत्नॆन. 95.
मण्डूकपर्णिकायाः पूर्वं स्वरसेनालोडनं कुर्यात्, स्थालीपाकं पुटनं चाद्यै रपि भृंगराजाद्यैः. 96. तालादिपत्र
ఆంధ్ర తాత్పర్యసహితము. 595
మధ్యే కృత్వా పిండం నిధాయ భస్త్రాగ్నౌ, తావ ద్దహే న్న యావల్లీ నో నిర్దగ్ధ్యతే సుచిరం. 97. నిర్వాపయేచ్చ దుగ్ధే దుగ్ధం ప్రక్షాల్య వారిణా తదను, పిష్ట్వా ఘుష్ట్వా వస్త్రైశ్చూర్ణం నిశ్చంద్రికం కుర్యాత్.
కృష్ణాభ్రకమును ఒక శరీరమును గాని వజ్రము నొక ఆకుగా గానిచేసి కొయ్య తొట్టిలో తోకటితో చూర్ణము చేయవలయును. పిమ్మట దానినే బండపైనినూరి వస్త్ర గాళితమును చేసి మందూక పర్ణ రసములో 3 దినములు భావన చేసి పిమ్మట హేమంతర్తు వునఁబుట్టినబియ్యపునీటితో చేర్చి త్రాగవలయును. స్థాలీపాక పుటపాకములను గుం టకలగరాకు సున్నగునానితోను మాత్రను చేసి కొలిమిలోఁబెట్టి లీనమై నిప్పు కనిపించ నంతవరకును దగ్ధము చేయవలయును. పాలలోఁ దడిపి పిమ్మట నీటితో కడిగి నూరి చూర్ణమును చేయవలయును.
౦ అభ్రకపు సమంత్రకమగువిధి. ౦
శ్లో. నానావిధరుక్ ఛాంత్యై పుష్ట్యై కాంత్యై శివం సమభ్య ర్చ్య, సువిశుద్ధేఽహని పుణ్యే తదమృతమాదాయ లౌహాఖ్యం. 99. దశకృష్ణల పరిమాణం శక్తివయోభేద మాకలయ్య పునః, ఇద మధి కం తదధికతరజయదేన న మాతృమోదకవత్. 100. సమమసృణా మలపాత్రే లౌహే లౌహేన మర్దయే ద్దృఢం భూయః, దత్వా మధ్వ నురూపం తదనుఘృతం యోజయే దధికం. 101. బంధం గృష్ణతి య థా మధ్యస్థభక్త్యేన పంక మవశింషేత్, ఇద మిహ దుష్టోపకరణ మేతద్దృష్టం తు మంత్రేణ. 102. స్వాహాంతేన విమర్దో భవతి షడంతే న లోహబలరక్షా, సనమస్కారేణ బలి ర్భక్షణ మయసో హేమామం తేన. 103. "ఓం అమృతోద్భవాయ స్వాహా, ఓం అమృతే హ్రీంఫట్ ఓం నమ శ్చండవజ్రపాణయే, మహాయక్ష సేనాధిపతయే, సురగురు విద్యా మహాబలాయ స్వాహా, ఓం అమృతే హ్రీం.
అనేకవిధములగు పీడలు శాంతించుటకును, పుష్టి కాంతి గలుగుటకును ముందు శివుని బూజించి పవిత్ర మగుదినమునందు లోహమను నాయమృతమును పదిరతు లు తీసికొని శక్తివయో భేదములను ఎచ్చు తగ్గులను గుర్తించి గట్టిదియును ముఱికిలేని దియునగు లోహపాత్రములో మాటిమాటికి చక్కఁగా మర్దింపవలయును. పిమ్మట తద
596 చక్రదత్త—౬౫. రసాయనాధికారము.
నూరుపనురా తేనెను ఘృతమునందు చేర్చవలయును. తేనె వేఱుపడక సుద్దయగునటులు మర్దన చేయవలయును. దుష్టోపకరణమగు దీనిని మంత్రముతో స్వాహా ఫట్ అనువఱకునుచ్చరించి లోహబలమును రక్షింపవలయును. హుంఅంతముగల మంత్రముతోలోహమును తినవలయును. మంత్రము ఓం అమృతోద్భవాయ అమృత హ్రీమ్. అని.
అభ్రకమును సేవించురీతులు.
శ్లో. జగ్ధ్వా తదమృతసారం నీరం వా క్షీర మే వానుపిబేత్,
కాంతక్రామక మమలం సంచార్య రసం పిబే న్నతు తత్. 104.
ఆచమ్య చ తాంబూలం లాభే ఘనసారసహిత ముపయోజ్యమ్,
నాత్యుపవిష్టో నాత్యుత్థభాషీ నాతిస్థిత స్తిష్ఠేత్. 105.
అత్యంతవాతశీతాతపయానస్నానవేగరోధాదీన్,
జహ్యాచ్చ దివానిద్రాసహితం చాకాలభుక్తం చ. 106.
వాతకృతిః పిత్తకృతిః సర్వా న్కట్వమ్లతిక్తక కషాయాన్,
తత్క్షణవినాశ హేతూన్ మైథునకోపశ్రమా న్దూరే. 107.
అశితం తదయః పశ్చా త్పతితు నవా పాటవం చద్ద ప్రథతాం,
ఆర్తిర్భవతి నవాంతరం గూజతి భోక్తవ్య మవ్యాజమ్. 108.
ఆ యమృతసారమును తినిన తరువాత పాలనుగాని నీటినిగాని త్రాగవలయును. కాంతమును క్రామకమును అమలరూపమును అనురసమును త్రాగరాదు. చమనముచేసి కర్పూరముతో తాంబూలమును నమలవలయును. ఎక్కువగా కూర్చుండరాదు. అతిగా మాటలాడరాదు. గాలి మిక్కిలియును, చలిగాలి ఎండ ప్రయాణము స్నానము వేగము నిర్బంధము మున్నగు వానిని వదలిపెట్టవలయును. పగలు నిద్రపోవుట అకాలమునందు భుజించుటయును మంచిదికాదు. వాతకారకములును తిక్తకారకములునగు కట్వమ్లతిక్తకషాయములను తత్క్షణమే నాశనమునకు కారణము లగు మైథునాదిక ర లను సేవింపరాదు. లోహసారమును సేవించినపిమ్మట పడరాదు. కపటమును చేయరాదు. బాధకలుగనిభోజనమును సేవింపవలయును.
అభ్రక సేవనమునకు పథ్యములు.
శ్లో. ప్రథమం పీత్వా దుగ్ధం శాల్యన్నం విశదసిద్ధ మక్లిన్నం,
ఘృతసంప్లుత మశ్నీయాత్ మాంసై ర్వైహంగమైః ప్రాయః. 109.
ఉత్తమ మూపరభూచర విష్కిరమాంసం తథాబ్జ మైనాది,
అన్యదపి జలచరాణాం పృథురోమాపేక్షయా జ్యాయః. 110. మాంసాలాభే
ఆంధ్రతాత్పర్యసహితము. 597
మత్స్యా అదోషలా స్థూలసద్గుణా గ్రాహ్యకాః, మద్గురారోహిత శకులా దగ్ధాః పలలా న్న నా శూనాః. 111. శృంగాటక ఫలకేశరు కదళీఫల తాల నారికేళాది, అన్య దపి యచ్చ వృష్యం మధురం పనసాదికం జ్యాయః. 112. కేజక తాడకరీరాన్ వార్తాకు పటోల ఫల దలసమ కాన్, ముద్గమసూరేక్షురసాన్ శంసంతి నిరామిషే ష్వేతాన్. 113. శాకం ప్ర హేయ మఖిలం స్తోకం రుచయే తు వాస్తుకం దద్యాత్, విహితనిషిద్ధా దన్య న్మధ్యమకోటిస్థితం విద్యాత్. 114. తప్తదుగ్ధాను పానం ప్రాయ స్సాగయతి బద్ధకోష్ఠస్య, అనుపతి మంబు యద్వా కోమ లఫలనారికేరస్య. 115.
మొదలపాలనుత్రాగి నిర్మలమును క్లిన్నమునైనవరియన్నమును నేతితో తినవలయు ను. పక్షిమాంసములతోను చేర్చుకొనవలయును. ఊషరములు భూచరములు నగు మేక ఇట్టియున్నగువానిమాంసమును జలచరములలో మత్స్యములకంటె తఱుచు మంచిది. మాంసము దొరకనిచో దోషరహితములు నుత్తమగుణాకారకములు నగు మత్స్యముల ను గ్రహింపవచ్చును. శృంగాటకఫలము కసేరు కదళీఫలము తాటిపండు కొబ్బరి కాయమున్నగు వృష్యపదార్థములను మధురములగు పనసాదులను సేవింపవలయును. క్రమకము తాడఫలము అడ్డసరంవంకాయ పొట్ల మున్నగు మాంసభక్షకులు కానివారికి హితకరములు. విహితనిషిద్ధములకంటే నితరములను మధ్యమములుగా గ్రహింపవలయు ను. కాచినపాలను త్రాగినను కోమలమగు నారికేళోదకములను త్రాగినను బద్ధకోష్ఠము లు నశించును.
౼ అభ్రక సేవనమునందు హ్రాసవృద్ధిరీతులు. ౼
శ్లో. యస్య న తథా సరతి సయవక్షారం జలం పిబేత్కోష్ణం,
కోష్ఠం త్రిఫలాక్వాథసనాథం క్షారం తతో ౭ప్యధికం. 116.
త్రీణి దినాని సమం స్యాదహ్నా చతుర్థే తు వర్ధయే త్క్రమశః,
యావ చ్చాష్టమ మాసం న వర్ధయే త్త్వనరితో ౭ప్యధికం. 117.
అణౌ రక్తి ద్వితయం ద్వితీయవృద్ధౌ తు రక్తికాత్రితయం,
రక్తిపంచకపంచక మత ఊర్ధ్వం వర్ధయే న్నియతం. 118.
వాత్సరికకల్పసతే ది నాని యావంతి వర్ధితం ప్రథమం,
తావంతి వర్షశేషే ప్రతిలోమం హ్రాసయే త్తదయః. 119.
తే ష్వష్టమాసకేషు ప్రాతర్భాక్షత్రయం సమశ్నీయాత్, సాయం
देवनागरी लिप्यन्तरणम् (Devanagari Transliteration)
आन्ध्रतात्पर्यसहितमु. ५९७
मत्स्या अदोषला स्थूलसद्गुणा ग्राह्यकाः, मद्गुरारोहित शकुला दग्धाः पलला न्न ना शूनाः. १११. शृङ्गाटक फलकेशरु कदळीफल ताल नारिकेळादि, अन्य दपि यच्च वृष्यं मधुरं पनसादिकं ज्यायः. ११२. केजक ताडकरीरान् वार्त्ताकु पटोल फल दलसम कान्, मुद्गमसूरेक्षुरसान् शंसन्ति निरामिषे ष्चेतान्. ११३. शाकं प्र हेय मखिलं स्तोकं रुचये तु वास्तु कं दद्यात्, विहितनिषिद्धा दन्य न्मध्यमकोटिस्थितं विद्यात्. ११४. तप्तदुग्धानु पानं प्राय स्त्यागयति बद्धकोष्ठस्य, अनुपत्ति मम्बु यद्वा कोम लफलनारिकेरस्य. ११५.
मोदलपालनुत्रागि निर्मलमुनु क्लिन्नमुनैनवरियन्नमुनु नेतीतो तिनवलयु नु. पक्षिमांसमुलतोनु चेर्चुकोनवलयुनु. ऊषरमुलु भूचरमुलु नगु मेक इट्टियुन्नगुवानिमांसमुनु जलचरमुललो मत्स्यमुलकंटे तऴुचु मंचिदि. मांसमु दॊरकनिचो दोषरहितमुलु नुत्तमगुणाकारक मुलु नगु मत्स्यमुल नु ग्रहिंपवच्चुनु. शृङ्गाटकफलमु कसेरु कदळीफलमु ताटिपांडु कॊब्बरि कायमन्नगु वृष्यपदार्थमुलनु मधुरमुलगु पनसादुलनु सेविंपवलयुनु. क्रमकमु ताडफलमु अड्डसरंवंकाय पोट्ल मुन्नगु मांसभक्षकुलु कानिवारिकि हितकरमुलु. विहितनिषिद्धमुलकंटे नितरमुलनु मध्यममुलुगा ग्रहिंपवलयु नु. काचिनपालनु त्रागिननु कोमलमगु नारिकेळोदकमुलनु त्रागिननु बद्धकोष्ठमु लु नशिंचुनु.
౼ अभ्रक सेवनमुनन्दु ह्रासवृद्धिरीतुलु. ౼
श्लो. यस्य न तथा सरति सयवक्षारं जलं पिबेत्कोष्ठ्णं,
कोष्ठं त्रिफलाक्वाथसनाथं क्षारं ततो ऽप्यधिकं. ११६.
त्रीणि दिनानि समं स्यादह्ना चतुर्थे तु वर्धये त्क्रमशः,
याव च्चाष्टम मासं न वर्धये त्त्वनरितो ऽप्यधिकं. ११७.
अणौ रक्ति द्वितयं द्वितीयवृद्धौ तु रक्तिकात्रितयं,
रक्तिपंचकपंचक मत ऊर्ध्वं वर्धये न्नियतं. ११८.
वात्सरिककल्पसते दि नानि यावन्ति वर्धितं प्रथमं,
तावन्ति वर्षशेषे प्रतिलोमं ह्रासये त्तदयः. ११९.
ते ष्त्वष्टमासकेषु प्रातर्भाक्षत्रयं समश्नीयात्, सायं
598 चक्रदत्त — ६५. रसायनाधिकारमु.
च तावदह्नो मध्ये मासद्वयं शेषम् । 120 । एवं तदमृतमश्नन् कान्तिं लभते चिरस्थिरं देहः । सप्ताहत्रयमात्रात् सर्वरुजो हन्ति किं बहुना । 121 । आर्याभिरिह नवत्या सप्तविधानां यथावदाख्यातं, अमतिविपर्ययसंशयशून्यमनुष्ठानमुपनीतं । 122 । मुनिरचितशास्त्रपारगत्या सारं ततः समुद्धृत्य, निबबन्ध बान्धवानामुपकृतये कोऽपि षट्कर्मा । 123 । यत्र तत्रोद्भवं लोहं निःशेषं मारितं यदि, त्रिफलाह्योषसंयुक्तं भक्षयेद्वलिनाशनम् । 124 । सामान्याद् द्विगुणं चौण्ड्रं कलिङ्गोऽष्टगुणस्ततः, तस्माच्छतगुणं भद्रं भद्राद्वज्रं सहस्रधा । 125 । वज्रात् षष्टिगुणः पाण्डिर्नरविर्दशभिर्गुणैः, ततः कोटिसहस्रं वा अयस्कान्तं महागुणं । 126 । रसस्तस्ताम्रं द्विगुणं ताम्रात्कृत्स्नाष्टभागिकं द्विगुणं, पृथग्येषां शुद्धिस्ताम्रशुद्धिस्ततो द्विधा । 127 ।
[तेलुगु व्याख्या]
अन्त ऐक्कुवगा बाधकलुगनिवारु यवक्षारमुनु गोरु वेच्चनि वेडिनीळ्लनु त्रागवलयुनु. मूडुरोजुलु समानमुगा नौषधमुनु ग्रहिञ्चि नालवदिनमुनन्दु क्रममुगा वृद्धिचेयवलयुनु. एनिमिदिनेललवरकु निन्तकण्टे वृद्धिचेयरादु. तोलुत रेण्डुरत्तुलु, पिम्मट मूडु, अतुतरुवात दिनमुनकैकैदुरत्तुलु सेविम्पवलयुनु. संवत्सरमन्तयुनु औषधमुनु सेविम्पवलसेनेनि प्रारम्भमुन नेन्निरोजुलु वृद्धिఁ जेसिरो चिवఱकु अन्निदिनमुलु लोहमुनु संघटिम्पवलयुनु. आयॆन्निदिनॆलललो ప్రొద్దుట मूडुमाषमुलुनु सायङ्कालमु मध्याह्न मुलन्दु रेण्डुमाषमुलनु तिनवलॆनु. ईरीतिगा नामृतमुनुतिनिनचो कान्तिनि स्थिरमगु देहमुनु पोन्दुनु. इरुपदियॊक्क रोजुलु सेविञ्चिन समस्तगोगमुलु नशिञ्चुनु. ईयेडु विधुलनू यथाविधिगा 90 आर्यावृत्तमुलतो चेप्पिरि. मतिविपर्ययमु संशयमुनु लेनियनुष्ठानमुनु चेयवलेनु. मुनि रचिञ्चिन शास्त्रमुलनन्तसुणఱकु चदिवि अन्दलुसारमु तनबन्धुवुलयुपयोगमुनिमित्तमै यॊक ब्राह्मणुडु इट्लु निर्मिञ्चॆनु.
लोहसेवनमुन कनुपानादुलु
श्लो. पत्रीकृतस्य गन्धकयोगाद्वा मारणं तथा लवणैः, आत्तेध्मापितताम्रे निर्गुण्डीकल्ककञ्जिकनिमग्ने । 128 । यत्पत...
ఆంధ్రతాత్పర్యసహితము. 599
ति गैरिकाभं तत्पिष्टं चार्धगन्धकं तदनु, पुटपाकेन विशुद्धं शु- द्धं स्या दभ्रकं तु पुनः. 129. हिलमोची मूलपिण्डे क्षिप्तं तदनु मार्दसम्पुटे लिप्ते, तीक्ष्णं दग्धं पिष्ट मम्लाम्भसा साधु चं- द्रकारहितं. 130. रेचितताम्रेण रसः स्वल्पशिलायां घृष्य पिण्डिका कार्या, उत्स्वेद्य गृहसलिलेन निर्गुण्डीकल्केऽस- कृच्छुद्धा. एत त्सिद्धं त्रितयं चूर्णितताम्रान्वितैः पृथ ग्भुं- क्तं. 131. पिप्पलि विडङ्गमरिचैः श्लक्ष्णं द्वित्रैमासिकं भक्ष्यं, शूलामॢ पित्तश्वयथु, ग्रहणीयक्ष्मादि कुक्षिरोगेशु, रसायनं महा देत त्परिहारो नियमतो नात्र. 132.
ఎచ్చటెచ్చటఁబుట్టిన లోహమునైనను నిశ్శేషముగా మరణచేసి త్రిఫలోదక- ములతో సేవింపవలయును. సామాన్యముగా రెండు రెట్లు జేండ్రములు ఎన్నిదిరెట్లు కొడిసెపాలవిత్తులు నూరు రెట్లు తుంగముస్తెలు వేయిరెట్లు వజ్రము అరువది గుణ- ములు పొందిన రవి పదిరెట్లు ఇంతకంటెను వేయిరెట్లు కాంతమును రసమునకంటె రాగి రెండురెట్లును రాగికంటె కృష్ణాభ్రకము రెండురెట్లును ప్రత్యేకముగా శుద్ధిచేసి చేర్ప- వలయును.
❧ ताम्रयोगमु. ❧
श्लो, तनुपत्रीकृतं ताम्रं नैपालं गन्धकं समं, दत्त्वा चोर्ध्व मधो मध्ये स्थालिकामध्यसंस्थितं. 134. कृत्वा स्वल्पविधा- नेनेन स्थालीमध्ये विधायच, शर्कराभक्तलेपेन लिप्त्वा सन्धिं तदू- र्ध्वतः. 135. वालुकापूरितस्थाल्यां पिहितायां पुनस्तथा, सुलि- प्तायां च यामैकमधो ज्वालां प्रदापयेत्. 136. तत आकृष्ट- ताम्रस्य मृतस्य त्विह योजना, अथकर्षं गन्धकस्य वह्निस्थंलौ- हपात्रगं. 137. शिलापुत्रेण संमर्द्य द्रुतं घृष्टं पुनःपुनः, कृत्वा देयं मृतं ताम्रं कर्षमानं ततः पुनः. 138. रसोऽम्ल- मधितः शुद्धस्तावन्मात्रः प्रदीयते, तत स्सधैवं संमर्द्य पुन राज्यं प्रदापयेत्. 139. अष्टबिन्दुक मात्रं च मर्दये न्मूर्च्छितं तथा, सर्वं स्या त्तस्य आकृष्य शिलापुत्रादिकं दृढं. 140. संहृत्या- लम्बुषरसप्रसृतेन विलोडितं, पुन स्सधैव वह्निस्थ लौहपात्रे विम
६०० चक्रदत्त — ६५. रसायनाधिकारमु.
र्धयेत्. 141. यावद्रसक्षयः पश्चा दाकृष्य संप्रपेषितं,
अलम्बुषरसे नैव गुडकं संप्रकल्पयेत्. 142. तत्पिण्डं वस्त्रवि-
स्तीर्णं पिण्डे त्रिकटुजे पुनः, वसनान्तर्हिते दत्त्वा नॊट्टलीं कारये-
द्बुधः. 143. तत स्तां नॊट्टलीं माज्यमग्नां कृत्वा विधारितां,
सूत्रेण डण्डसंलग्नां पाचये त्कुशलो भिषक्. 144. यदा
निष्पेनता चाज्ये फुटिता च दृढा भवेत्.
रागिनिरेकुलुगा चेसिन गन्धकसंयोगमुन गानि उप्पुतो गानि मारणमगुनु.
वानिलि कल्कमुनु गंजिनिपोसि गैरिकसमानमगु कांतिगलदानि नंदु मुंचि नूरी
अभ्रकमु गन्धकमुनु कलिपि पुटपाकमुतो शुद्धि चेयवलयुनु. पिम्मटु नाभिकमुनु
शुद्धिचेयवलयुनु. पिलमोचकपु वेर्ल मुद्दलोनुंचि गुड्डनुचुट्टि दग्धमु चेयवल-
युनु. पिम्मट पुल्लनि रसमुलोनूरिन चंद्रिकलु नशंचुनु. तरुवात रेचितिमुनु चे-
सिन रागितो चिन्न रातिपैनूरी मुद्दचेयवलयुनु. इत्ले मूडुनु सिद्धमु चेसि सग-
मुसगमु भागमुलनु कलिपि ताम्रमुकंटे वेलुपलु पवडलेनु. पिप्पळ्लु वायुविडं-
गमुलु मिरियमुलु वीटिनिनूरि रॆंडु मूडुमाषमु लंत तिनिन अम्लपित्तादुलगु
नखिलरोगमुलु नशंचुनु.
ताम्रभस्म पुट पाकविधिः
श्लो. तदा पक्वं त माक्रम्य पंचगुंजा तुलाप्लुतं.
145. त्रिकटु त्रिफलाचूर्णं तुल्यं प्रातः प्रयोजयेत्, तक्रं
स्या दनुपानं तु अम्लपित्तोच्छ्रये पुनः. 146. त्रिफलैव समा-
देया कोष्णं वारि पिबे दनु, सप्तमे दिवसे रक्तवृद्धि स्यान्नात्र
मासकं. 147. यावत्प्रयोग श्च तद्वै वापकर्षः पुनर्भवेत्.
योगोऽयं ग्रहणीयक्ष्मपित्तशूलाम्लपित्तहा. 148. रसायनं
चेतदिष्टं गुदकीलादिनाशनं, नचात्र परिहारोऽस्ति विहाराहारकर्मणि.
नेपाल ताम्रमुनु रेकुलुगाचेसि सममुगा गन्धकमुनु तेच्चिस्थालीकि
क्रिंदनुनु मीदनुनु सममुनुंचि चक्कर जॊन्नमुनु नूरी लेपन चेसि पिम्मट इसुकनु
पूरिंचि ओकजामुवरकु तगलंबॆट्टवलयुनु. पिम्मट मारणमु चेसिन ताम्रमु-
नु कलुपवलयुनु. पिम्मट मृतमैन ताम्रमुनंदु ओकतुलमु गंधकमुवैचि रा-
तितोनूरी मरला मृतताम्रमुनु चेर्पवलयुनु. पुल्लनि रसमुलॊ मथिंचिन रस-
मुनु कूड नंते चेर्पवलयुनु. पिम्मट अल्ले मर्दनचेसि नेतिनिकलिपि २२ दिबिंदुवुल
ఆంధ్ర తాత్పర్యసహితము. 601
మాత్రను చేర్చి మర్దన చేయవలయును. పిమ్మట తీసి గట్టిరాతితో నూరి 2 పలములు లజ్జావంతిరసమును పోసి కలిపి పెట్టవలయును. ద్రవములేకుండునంతవరకు లజ్జావంతిరసమును పోయుచు మాత్రను కట్టి గుడ్డలోనుంచి త్రిఫలములపిండములోనుంచి పొట్లము కట్టి నేతితో తరిగి సూత్రమూలమున దండముపైనుంచి పక్వముచేయవలయును.
తామ్రసేవనము.
శ్లో. హేమాద్యా౭పి సూర్యసంతప్తాః స్రవంతి గిరిధాతవః,
జతాభం మృదుమృత్స్నాచ్ఛం యన్మలం తచ్ఛిలాజతు. 150.
అనమ్లం చకషాయం చ కటుపాకి శిలాజతు, నాత్యుష్ణశీతం ధాతుభ్యశ్చతుర్భ్య స్తస్య సంభవః. 151.
హేమ్నో౭థ రజతాత్తామ్రాద్వరం కృస్నాయసా దపి, మధురం చ సతిక్తం చ జపాపుష్పనిభం చ యత్. 152.
విపాకే కటుతిక్తం చ తత్సువర్ణస్య నిస్స్రవం, రాజితం కటుకం శ్వేతం స్వాదు శీతం విపచ్యతే. 153.
తామ్రాద్బర్హిణకంఠాభం తీక్ష్ణోష్ణం పచ్యతే కటు, యత్తు గుగ్గులుసంకాశం తిక్తకం లవణాన్వితం. 154.
విపాకే కటుశీతం చ సర్వశ్రేష్ఠం తదాయసం, గోమూత్రగంధిః సర్వేషాం సర్వకర్మసు యోగికః. 155.
రసాయనప్రయోగేషు పశ్చిమం తు విశిష్యతే.
పక్వమైనపిమ్మట తీసి విదురతులజౌషధమును సమముగా నేతిని కొంతి మిరియములు పిప్పళ్లు త్రిఫలములు చూర్ణముచేసి కలిపి ప్రాతఃకాలమునందు సేవించుచుండవలెను. ఆమ్లపిత్తాధిక్యమునందు మజ్జిగను అనుపానముచేసి కొనవలయును. త్రిఫలములను సమానముగా చేర్చి కొంచెము వెచ్చ జేసి త్రాగవలయును. విడవభోజన శక్తిని వృద్ధిచేయవలయును. ఇయ్యది గ్రహణి మున్నగు రోగములను పోగొట్టును.
శిలాజితు భేదాదులు.
శ్లో. యథాక్రమం వాతపిత్తే శ్లేష్మపిత్తే కఫే త్రిషు. 156.
విశేషేణ ప్రశస్యంతే మలా హేమాదిధాతుజాః, లౌహీకిట్టాయతే వహ్నౌ విధూమం దహ్యతే౭ంభసి. 157.
తృణాత్ర్యగ్రే కృతం సర్వ మధో గలతి తంతువత్, మలినం యద్భవేత్తచ్చ క్షాలయేత్కేవలాంభసా. 158.
శాహపాత్రేషు విధినా ఊర్ధ్వభూతం చ సంహరేత్, వాతపిత్తకఫఘ్నైస్తు నిర్యూహై స్తద్విభావితం. 159.
వీర్యోత్కర్షం పరం యాతి
76
६०२ चक्रदत्त—६५. रसायनाधिकारमु.
सर्व्यै रैकैकशोऽपिवा, प्रक्षिप्योद्धृतमावानं पुन स्तत्प्रतीपे द्रसे। १६०। कोष्णे सप्ताह मेतेनविधिना तस्य भावना, तुल्यं गिरि जेन जले चतुर्गुणे भावनौषधं क्वाथ्यं, ततः क्वाथे पादांशे पूतोष्णे प्रतीपे द्गिरिजं, तत्समरसतां यातं संशुष्कं प्रती पे द्रसे भूयः। १६१।
हेमादुलगु गिरिधातुवुलु सूर्यसंतापमुवलन मृदुवुगा स्वच्छमु गा लक द्रवलेकलगुनु. अदिये शिलाजतु वఁबडुनु. पुलुपु लेक नु रसायनमु लेक नु कटुपाकमु गलिगि वेडिगनु चल्लगनुंडक नालुगु धातुवुलवलन शिलाजितु पु ट्टुचुन्नदि. बंगारमु वेंडि रागि यिनुमु वीटिनुंडि स्रविंचिनदि श्रेष्ठमु. वेंडि वलनఁबुट्टिन शिलाजितु तेल्लगा नुंडुनु. सक्यमुचेसिन स्वादुगनु शीतलमुगनुंडुनु. ताम्रजमगुनदि मयूरकंठमुवले कांतिगलिगि कॊंचेमु वेच्चगा नुंडुनु. गुग्गिलमुवले नुंडुनदि लोहजमु. अन्निशिलाजितुललोनु गोमूत्रमुवंटि वा सनयुंडुनु. समस्तकर्मलंदुनु चेर्पఁदगियुंडुनु.
— शिलाजितु भस्ममुसेविंचुटवलनि फलमु. —
श्लो. पूर्वोक्तेन विधानेन लौहै श्चूर्णी कृतै स्सह, तत्पी तं पयसा दद्या दीर्घ मायूः शुभान्वितं। १६२। जराव्याधिप्र शमनं देहदार्ढ्यकरं परं, मेधास्मृतिकरं धन्यं क्षीराशी त त्प्रयोजयेत्। १६३। प्रयोगः स प्तसप्ताहस्त्रयश्चैकश्च सप्त कः, निर्दिष्ट स्त्रिविध स्तस्य पुरो मध्योवर स्तथा। १६४। मात्रापलं त्वर्धपलं स्या त्कर्षं तु कनीयसी, शिलाजितु प्रयोगेषु विदाहीनि गुरूणि च। १६५। वर्जये त्सर्वकालं च कुलुत्था न्परिवर्जयेत्, पयांसि शुक्तानि रसाः सय strip -> सयूषा स्तोयं समूत्रं विविधाः कषायाः, आलोडनार्थे गिरिजस्य शस्ता स्तै स्ते प्रयोज्याः प्रसमी क्ष्य कार्यं। १६६।
पूर्वोक्तविधानमुलतो चूर्णमुचेसि पालतो नेविंचिन आयुष्यमुनु अभि वृद्धिसेयुनु. मुसलितनमुनुपोगॊट्टुनु. मेधास्मृतुलनु वृद्धिसेयुनु. दीनिनि एडु सप्ताहमुलनु मूडुसप्ताहमुलुनु, ऒक सप्ताहमुनु सेविंचिन उत्तममध्य माधममु लनఁबडुदुरु. नालुगुतुलमुलु उत्तममगुनु. रॆंडुतुलमुलु मध्य ममु, ऒकतुलमुदि अधममुनगुनु. शिलाजितुनु सेविंचुनप्पुडु दाहकारकमु
ఆంధ్ర తాత్పర్యసహితము. 608
లును గురుపదార్థములును వర్జింపవలయును. పాలు శుక్తము గంజిరసము యావము నీరు గోమూత్రము అనేక విధములగు కషాయములును ఆలోడనార్థమై యుత్తమములగును.
-•[ శిలాజితూద్భవములగు శిలాగుటికలు. ]•-
శ్లో. చరకోక్తశిలాజతునో విధానం సోపస్కరం హ్యేతత్, కాలే తు రవితాపాఢ్యే కృష్ణాయసజా శిలాజతుప్రవరం. 168.
త్రిఫలారససంయుక్తం త్ర్యహ శ్చ శుష్కం పునః శుష్కం, దశమూలస్య చ గుడూచ్యా రసే బలాయా స్తథా పటోలస్య. 169.
మధుకరసైర్గోమూత్రే త్ర్యహం త్ర్యహం భావయేత్క్రమశః, ఏకాహం క్షీరేణ తు త చ్చ పున ర్భావయే చ్ఛుష్కం. 170.
సప్తాహం భావ్యం స్యాత్క్వాథే నైషాం యథాలాభం, కాకోల్యౌ ద్వే మేదే విదారీయుగ్మం శతావరీ ద్రాక్షా. 171.
ఋద్ధియుగర్భ భవీరా ముండితికా జీర కేంశుమత్యౌ చ, రాస్నాపుష్కరచిత్రకదంతీభకణాకలింగచవ్యాబ్దాః. 172.
కటుకాశృంగీ పాఠా ఏతాని పలాంశికాని కార్యాణి, అద్రోణే సాధితానాం రసేన పాదాంశికేన భావ్యాని. 173.
గిరిజ స్యైవం భావితశుద్ధస్య పలాని దశ షట్చ, ద్విపలం చ విశ్వధాత్రీ మాగధికాయాశ్చ మరిచానాం. 174.
చూర్ణం పలం విదార్యా స్తాలీసపలాని చత్వారి, షోడశసితాపలాని చత్వారి ఘృతస్య మాక్షిక స్యాష్టౌ. 175.
తిలతైలస్య ద్విపలం చూర్ణార్థపలాని పంచానాం, త్వక్ క్షీరిపత్రత్వక్ నాగేలానాం చ మిశ్రయిత్వా తు. 176.
గిరిజస్య షోడశపలై ర్గుడికాః కార్యా స్తతోఽక్షసమాః, తాః శుష్కా నవకుంభే జాతీపుష్పాధివాసితే స్థాప్యాః, తాసా మేకా కాలే భక్ష్యా పేయాపి వా సతతం. 177.
చరకమునందుచెప్పబడిన శిలాజిత్తుయొక్క విధానమిట్లు:-- సూర్యుని వేడిమిగల కాలములో కృష్ణాయసమువలన బుట్టిన శిలాజిత్తు శ్రేష్ఠమైనది. త్రిఫలారసముతో చేర్చి మూడురోజు లెండించి. దశమూలములు తిప్పతీగ ముత్తువపులగము చేదుపొట్ల వీటి రసముతో మరల నెండించి మధుకరసము గోమూత్రములలో మూడేసి రోజులును పాలలో నొకరోజు భావనచేసి ఎండిన పిమ్మట ఏడురోజులు కషాయముతో భావన చేయవలయును. రెండు విధములగు కాకోలులు మేదలు విదారులు పిల్లిపీచర ద్రాక్ష ఋద్ధి ఋషభము జీలకఱ్ఱ బ్రాహ్మీసాలపర్ణి గన్నేరాస్నా పుష్కరమూలము దంతీపిప్పళ్లు
६०४ चक्रदत्त—६१. रसायनाधिकारमु.
कोष्ठु चव्यमु तुंगमुस्तेलु कटुकरोहिणी विषबॊद्दि इय्यदियॊक्कॊक्क पलमु चेर्चिकॊनि ऒक द्रोणमु नीतिलो पक्वमुंजेसि नाल्गवपालु मिगुलगा दिंचि भावन चेसि शुद्धिचेसि शिलाजित्तु १८ पलमुलु शोंठि उसिरिक पिप्पळ्लु मिरियवुलु गंडेसि पलमुलु विदारिगंड ऒकपलमु ताडिशपत्री ४ पलमुलु चक्केर १६ पलमुलु नेयि ४ पलमुलु तेने ८ पलमुलु तिलतैलमु २ पलमुलु वीटिनि चूर्णमु अरपलमु कलिपि मात्रलनु कट्टि ऎंडिंचि जाजिपूलतो वासिंचि सेविंचुट मंचिदि.
शिवागुटिकासेवनविधिः
श्लो.
क्षीररसदाडिमरसाः सुरासवं मधु च शिशिरतोयानि,
आलोडनानि तासा मनुपाने वा प्रशस्यन्ते. १७८.
जीर्णे लघ्वन्नपयो जांगलनिर्यूहयूषभोजी स्यात्,
सप्ताहं याव दतः परं भवेत्तोऽपि सामान्यः. १७९.
भुक्त्वापि भक्षितेयं यद्यच्छया नावहे द्भयं किंचित्,
निरुपद्रवाप्रयुक्ता सुकुमारैः कामिभि श्चैव. १८०.
संवत्सर प्रयुक्ता हं त्येषा वातशोणितं प्रबलं,
बहुवार्षिक मपि गाढं यक्ष्माणं चाढ्यवातं च. १८१.
ज्वरयोनि शुक्रदोषप्लीहार्शःपांडुग्रहणीरोगान्,
ब्रध्नमिवगुल्मपीनस हिक्काकासारुचिश्वसान्. १८२.
जठरं श्वित्रं कुष्ठं पांड्यं क्लैब्यं मदं क्षयं शोषं,
उन्मादापस्मारौ वदनाक्षिशिरोगदा न्सर्वान्. १८३.
आनाह मतीसारं सासृग्दरं कामलाप्रमेहं श्च,
यकृदर्बुदानि विद्रधिं भगंदरं रक्तपित्तं च. १८४.
अतिकार्य्य मतिस्थौल्यं स्वेद मथश्लीपदं च विनिहंति,
दंष्ट्राविषः समालं गराणि च बहुप्रकाराणि. १८५.
मंत्रौषधियोगादीन् विप्रयुक्ता न्भौतिका न्भावान्,
पापालक्ष्म्यौ चेयं शमये द्गुडिका शिवा नाम्ना. १८६.
बल्या वृष्या धन्या कांतियशःप्रजाकरी चेयं,
दद्या न्नृपतिवल्लभतां जयं विवादे मुखस्था च. १८७.
श्रीमा न्वृकवृष्टिमेधः स्मृतिबुद्धिबलान्वितोऽतुलशरीरः,
पुष्ट्योजोनेंद्रियतेजो बलसंपदादिसदुपेतः. १८८.
वलिपलितरोगरहितो जीवे च्छरदां शतद्वयं पुरुषः,
संवत्सरप्रयोगा द्द्वाभ्यां शतानि चत्वारि. १८९.
सर्वामयजि त्कथितं मुनिगणाभ्यर्चितं रसायनवरमु...
ఆంధ్రతాత్పర్యసహితము. 605
యనరహస్యం, సముద్బభూ వామృతమంథనోత్థః స్వేదః శిలాభ్యోఽమృతవద్గిరేః ప్రాక్. 190. యో మందర స్యాత్మభువా హితాయ న్యస్తశ్చ శైలేషు శిలాజరూపీ, శివాగుడికేతి రసాయన ముక్తం గిరీశేన గణపతయే. 191. శివవదనవినిర్గతాం యస్మా న్నామ్నా తస్మా చ్ఛివా గుడికేతి.
పాలు దానిమ్మరసము సురాసవము మధువు శీతోదకములు వీటి ఆలోడనములు గాని అనుపానములు గాని యుక్తములు. అడవిజంతువుల మాంసమును తినెడివాడు జీర్ణమైన పిమ్మట లఘ్వన్నమును పాలను త్రాగవలయును. ఇట్లేదురోజులు గడచిన పిమ్మట నదియును సామాన్యముగ నే భుజింపవలయును. భుజించి దీనిని భక్షించినను యదృచ్ఛావశముననైన భయమును కలిగింపదు. సుకుమారులును కాతుకులును దీనిని ప్రయోగించిన నేయుపద్రవములు నుండవు. ఒకసంవత్సరము దీనిని సేవించినచో ప్రబలములగు వాతశోణితములు హరించును. అనేక సంవత్సరములనుండి వచ్చిన క్షయరోగమును ఆధ్మానాతమును పోగొట్టును. జ్వరములును యోనిదోషములును శుక్రదోషములును ప్లీహరోగములును మూలరోగములును పాండురోగములును గ్రహణులును బ్రధ్నములును వమి గుల్మములును పీనస ఎక్కిళ్లు కాసశ్వాస అరుచి కుష్ఠు బొల్లి పాండ నపుంసకత్వము మదము క్షయ వాపు పిచ్చి యపస్మారము వదననేత్రశిరోగోగములును ఆనాహమును అతిసారమును అసృగ్ధరమును కామెల ప్రమేహములు యకృత్తు అర్బుదమును విద్రధియును భగందరము రక్తపిత్తము మిక్కిలి కృశించుట ఊలుట చెమర్చుట శ్లీపదము మున్నగునవి నశించును. దంష్ట్రావిషములను బహుప్రకారములగు విషములను మంత్రాషధాదిప్రయోగములను వియతములగు భూతరోగములను పాపను అభాగ్యములను శివయను నీగుటిక శమింపజేయును. బలకరమును వృష్యమును ధన్యమును కాంతిని కీర్తిని సంతానమును ఇచ్చునట్టిదిగుటిక. వివాదకాలమున ముఖస్థము చేసికొనిన జయమునిచ్చును. దీనిని సేవించినవాడు శ్రీమంతుఁడై ప్రకృష్టమేధాసంపన్నుఁడై స్మృతిబుద్ధిబలాన్వితుఁడై నిరుపమానమగు శరీరముగలిగి పుష్టి తేజస్సు కాంతి ఇంద్రియబలము మున్నగు సంపదలు గలవాడై వలీపలితములు లేక 200 వర్షములు జీవించును. ఒక సంవత్సరము సేవించినంత మాత్రానను రెండుసంవత్సరములు సేవించిన 400 వందలేండ్లు జీవించును. సమస్తరోగములను జయించును. మునిగణములు సేవింపదగిన రహస్యపు రసాయనమని చెప్పఁబడినది.
తొలుత సముద్రమథనకాలమునందు మంధరపర్వతమునుండి చెమట పుట్టెను. దానిని బ్రహ్మగారు లోకకల్యాణమునకై కొండలలో శిలాజిత్తురూపముగానుంచెను.
606 చక్రదత్త—౬౫. రసాయనాధికారము.
ఈశివాగుటికయనురసాయనమును ఈశ్వరుఁడుగణపతికి చెప్పెను. శివునివలన నుక్తమయ్యె నుకావున నిది శివాగుటిక యనఁబడెను. ఇయ్యదిశైవసిద్ధాంతమునందు చెప్పఁబడియెను.
—౩ అమృతభల్లాతకి. ౩—
శ్లో. సుపక్వభల్లాతఫలాని సమ్యగ్ద్విధా విదా ర్యాఢకసమ్మి తాని. 192. విపాచ్య తోయేన చతుర్గుణేన చతుర్థశేషే వ్యపనీయ తాని, పునః పచే త్క్షీరచతుర్గుణేన ఘృతాంశయుక్తేన ఘనం యథా స్యాత్. 193. శీతోపలాషోడశభిః పలై స్తు విమిశ్ర సంస్థాప్య దినాని సప్త, తతః ప్రయోజ్యాగ్నిబలేన మాత్రాం జయే ద్గుదోత్థా నఖిలాం స్వికారాన్. 194, కచాం స్సుశీలా నసకుంచితాగ్రాన్ సువర్ణపుష్టిం సుకు మారతాం చ, జవం హయానాం చ మతంగజం బలం స్వరం మయూ రస్య హుతాశదీప్తిం. 195. స్త్రీవల్లభత్వం లభతే ప్రజాం చ నీరోగ మబ్దద్విశతాని చాయుః, న చాన్నపానే పరిహార్య మస్తి నచాతపే చాధ్వని మైథునే చ. 196. ప్రయోగకాలే సకలామయానాం రాజా హ్వయం సర్వరసాయనానాం. భల్లాతకశుద్ధిరిహ ప్రాగిష్టచూర్ణగుండ నాత్, ఘృతా చ్చతుర్గుణం క్షీరం ఘృతస్య ప్రస్థ ఇష్యతే. 197.
చక్కగా పక్వములైన జీడివిత్తనములను రెండుగాచీల్చి ఒకఆఢకమును నాలుగు రెట్లనీటిలో పక్వముచేసి నాల్గవపాలు మిగిలియుండగా దించి నాల్గురెట్లు పాలను కలిపి మరల పక్వము చేయవలయును. ఇట్లు గట్టిపడునంతవరకును చేసి పిమ్మట 16 పల ముల చక్కెరను కలిపి ఏడురోజు లుంచవలయును. పిమ్మట అగ్ని బలానుసారము గ మాత్రల నుపయోగింపవలయును. ఇయ్యది గుదరోగములను సంపూర్ణముగా పోగొ ట్టును, వెంట్రుకలను నల్లగను సన్నని యగ్రములు గల వానిగను చేయును, గరుడునిలా గంటిచూపును సుకుమారతను ఇచ్చును. గుఱ్ఱమువంటి వేగమును ఏనుగుల వంటిబల మును నెమలివంటి స్వరమును అగ్నివంటి తేజమును స్త్రీవల్లభత్వమును మంచి సంతా నము నిచ్చి నీరోగముగా రెండునూళ్ల యేండ్లయాయువు నొసగును. అన్నపానములలో పరిహరింపదగిన దేదియును లేదు. ఎండ, దారి, మైథునములు పరిహరింపనవసరము లేదు. ప్రయోగకాలమునందు అన్నిరోగములకును స్వేచ్ఛగా దీనిని వాడవచ్చును. సమస్తరసా యనములలో నిది శ్రేష్ఠమైనది. జీడివిత్తులను శుద్ధిచేయుటలో పూర్వము చెప్పినచొప్పు న వాంఛితమగు చూర్ణగుండనముతో చేయవలయును. నేతికంటె నాలుగురెట్లపాలను 16 పలముల నేతిని గ్రహింపవలయును.
ఇట్లు చక్రదత్తయందు రసాయనాధికార ప్రకరణము ముగిసెను.
६६. वृष्याधिकारमु
— वाजीकरणोपायमुलु —
श्लो. पिप्पलीलवणोपेतौ बस्ताण्डौ क्षीरसर्पिषा ।
साधितौ भक्षयेद्यस्तु स गच्छेत्प्रमदाशतम् ॥ १ ॥
बस्ताण्डसिद्धे पयसि साधितानसकृत्तिलान् ।
यः खादेत्स नरो गच्छेत्स्त्रीणां शतमपूर्ववत् ॥ २ ॥
चूर्णं विदार्याः सुकृतं स्वरसेनैव भावितम् ।
सर्पिःक्षीरयुतं लीढ्वा शतं गच्छेद्वराङ्गनाः ॥ ३ ॥
एवमामलकं चूर्णं स्वरसेनैव भावितम् ।
शर्करामाधुसर्पिर्भिर्युक्तं लीढ्वा पयः पिबेत् ॥ ४ ॥
एतेनाशीतिवर्षोऽपि युवाइव परिहृष्यते ।
विदारीकन्दकल्कं तु घृतेन पयसा नरः ॥ ५ ॥
उदुम्बरसमं खादन्वृद्धोऽपि तरुणायते ।
स्वयंगुप्तागोक्षुरयोर्बीजचूर्णं सशर्करम् ॥ ६ ॥
धारोष्णेन नरः पीत्वा पयसा न क्षयं व्रजेत् ।
उच्चटाचूर्णमप्येवं क्षीरेणोत्तममुच्यते ॥ ७ ॥
शतावर्युच्चटाचूर्णं पेयमेवं सुखार्थिना ।
कर्षं मधुकचूर्णस्य घृतक्षौद्रसमन्वितम् ॥ ८ ॥
पयोऽनुपानं यो लिह्यान्नित्यवेगः स ना भवेत् ।
गोक्षुरकः क्षुरकः शतामूली वानरी नागबलातिबला च ॥ ९ ॥
चूर्णमिदं पयसा निशि पेयं यस्य गृहे प्रमदाशतमस्ति ।
आन्ध्रतात्पर्यमु
मेकअण्डमुलनु पालु नेयि वीटितो सिद्धमु चेसि पिप्पळ्ळु लवणमु कलिपि तिनिनचो नूर्वुरुयुवतुलतो भोगिम्पगलवाఁडगुनु. मेक अण्डमुलतो सिद्धमु चेसिन पाललो ननेकमार्लु तिललनु पक्वमुचेसि तिनिनचो क्रोत्तवानिवले प्रमदाशतमु ननुभविम्पఁगलुगुनु. विदारीकन्दनु चूर्णमुचेसि दानिरसमुतोने भावनचेसि पालतो कलिपि नाकिन स्त्रीशतमु नुपभोगिम्प गलुगुनु. इत्ले युसिरिक कायलनु चूर्णमुचेसि युसिरिकरसमुतो भावनचेसि कण्डचक्केर तेने नेयि कलिपि सेविञ्चि पालुत्राఁगवलयुनु. दीनिनि चेसिन एनुबदियेण्ड्लवृद्धुఁडैननु युवकुनिवले सम्भोगिम्पगलुगुनु. विदारीकन्दकल्कमुनु ने तितो पालतो ओकपलमन्ततिनिन वृद्धुఁडुमु युवकुनिवले नगुनु. दुरदगोण्डि पल्लेरुवीटि चूर्णमुलो कण्डचक्केरनु कलिपि धारोष्णमुलगु पालतो त्रागिन क्षयरोगमुलु नशिञ्चुनु. ईरी...
ఆంధ్రతాత్పర్యసహితము. 609
ముపయోగేన జరాం హంతి రుజా మపి. 19. వలీపలితఖాలిత్యమే హపాండ్వర్శఃపీనసాన్, హం త్యష్టాదశ కుష్ఠాని యథాష్టా వుదరాణి చ. 20. భగందరం మూత్రకృచ్ఛ్రం గృధ్రసీం సహలీమకం, క్షయం చైవ మహాశ్వాసా న్పంచ కాసా న్సుదారుణాన్. 21. అశీతిం హితజా న్యోగాం శ్చత్వారింశ చ్చ పైత్తికాన్, వింశతిం శ్లేష్మికాం శ్చైవ సంసృష్టా న్సాన్నిపాతికాన్. సర్వా నర్శోగదాన్ హంతి వృక్ష మింద్రాశనిర్యథా. 22. సకాంచనాభోమృగరాజవిక్రమ స్తురంగమం చా౭ప్యనుయాతి వేగతః, స్త్రీణాం శతం గచ్ఛతి సో౭తిరేకం ప్రకృష్టదృష్టి శ్చ యథా విహంగః. 23. పుత్రా న్సంజనయే ద్వీరా న్నరసింహనిభాం స్తథా, నారసింహమిదం చూర్ణం సర్వరోగహరం నృణాం. 24. వారాహీకంద సంగస్తు చర్మకారాలుకో మతః, పశ్చిమే స్ఫుట్టిశబ్దాభ్యో వరాహేలా లోమవా నివ. 25.
శతావరి 16 పలములు, పల్లేరు 16 పలములు, వారాహీకంద 20 పలములు, తిప్పతీగె 25 పలములు, జీడివిత్తులు, 62 పలములు చిత్రమూలము 10 పలములు శుద్ధి చేసిన దియు, చూర్ణము 16 పలములు, త్రికటుకములు 8 పలములు, చక్కెర 70 పలములు, తేనె శర్కరలో సగము, తేనెలోసగము నేయి, శతావరితో సమముగా పిల్లిపీచర వీటి నొకటిగాకలసి చూర్ణముచేసి స్నిగ్ధభాండములో స్థాపనచేసియుంచి అర్ధపలముచొప్పున తిని మనోవాంఛితరీతిని భోజనమును చేయవలయును. ఒక నెలసేవించినచో వృద్ధత్వము పీడలను నశించును. తల నెఱియుట ఖాలిత్యరు మేహము పాండువు పీనస అష్టాదశకు ష్ఠులు అష్టోదరములు భగందరము మూత్రకృచ్ఛ్రము గృధ్రసి హలీమకను క్షయ మహాశ్వాసములు కాసరోగము లయిదును అశీతివాతరోగములును నలువదిపై త్తికరో గములును వింశతిశ్లేష్మములును సంకరములగు సన్నిపాతములును సమస్తములగు మూలరో గములను పిడుగు చెట్లనువలె నశింపఁజేయును. దీనిని సేవించువాడు సింహవిక్రమముగల వాడుగను స్వర్ణ తేజము గలవాడుగను వేగవిషయమున తురంగమునుగూడ మించెడి వాడు నగును. గరుడునివలె తీక్షాదృష్టిగలవాడుగను స్త్రీశతముతో భోగింపగల వాడుగ నగును. నరసింహునితో తుల్యులగు కొమరులను పుట్టింపగలుగును. ఇయ్యది సమస్తరోగములను హరించునట్టిది. నృసింహచూర్ణము. వారాహీకందతో గలిపి సేవించు వాడు పశ్చిమవయస్సులో దృఢమగును.
77
610 | చక్రదత్త — ౬౬. వృష్యాధికారము
గోధూమాద్యచూర్ణము
శ్లోకములు (సంస్కృత మూలము - దేవనాగరి):
गोधूमाच्च पलशतं निष्क्वाथ्य सलिलाढके ।
पादावशेषपूते च द्रव्याणीमानि दापयेत् ॥ २६ ॥
गोधूमं युंजातकफलं माषद्राक्षापरूषकम् ।
काकोली क्षీరकाकोली जीवन्ती सशतावरी ॥ २७ ॥
अश्वगन्धा सखर्जूरा मधुकं त्वङ्निशासिता ।
भल्लातकमात्मगुप्ता समभागानि कारयेत् ॥ २८ ॥
घृतप्रस्थं सचेदेकं क्षीरं दत्त्वा चतुर्गुणं ।
मृद्वग्निना च सिद्धे च द्रव्याण्येतानि निक्षिपेत् ॥ २९ ॥
त्वगेलापिप्पलीधान्यकर्पूरं नागकेशरम् ।
यथालाभं विनिक्षिप्य सिताक्षौद्रपलाष्टकम् ॥ ३० ॥
शक्त्यैक्षुदण्डेन चालोद्य विधिवद्विनियोजयेत् ।
शाल्योदनेन भुञ्जीत पिबेन्मांसरसेन वा ॥ ३१ ॥
केवलस्य पिबेदस्य पलमात्रां प्रमाणतः ।
न तस्य लिङ्गशैथिल्यं न च शुक्रक्षयो भवेत् ॥ ३२ ॥
बल्यं परं वातहरं शुक्रसंजननं परम् ।
मूत्रकृच्छ्रप्रशमनं वृद्धानां चापि शस्यते ॥ ३३ ॥
पलद्वयं तदश्नीयाद्दशरात्रमतन्द्रितः ।
स्त्रीणां शतं च भजते पीत्वा चानुपिबेत्पयः ॥ ३४ ॥
अश्विभ्यां निर्मितं चैतद्गोधूमाद्यं रसायनम् ।
जलद्रोणे तु गोधूमक्वाथे तच्छेषमाढकम् ॥ ३५ ॥
युञ्जातकस्य स्थाने तु तद्गुणं तालमस्तकम् ।
कल्कद्रव्यसमं मानं त्वगादेः साहचर्यतः ॥ ३६ ॥
తెలుగు తాత్పర్యము:
గోధుమలు నూరుపలములు ఒక ఆఢకపు నీటిలో పక్వముచేసి నాలవ పాలు మిగిలియుండగా నీ క్రిందిద్రవ్యములను చేర్పవలయును. తవక్షీరి యుంజాతకము మినుములు ద్రాక్ష కాకోలి క్షీరకాకోలి జీవంతి పిల్లపీచర పెన్నేరు ఖర్జూరము మధుకము త్రికటుకములు సీతజీడిగింజలు దురదగొండి వీటిని సమభాగములను చేసి వేయవలయును.
ఒక ప్రస్థము నేతిని నాలుగురెట్లు పాలను అందు కలిపి సన్ననిసెగను సిద్ధముచేసి పిమ్మట నీ క్రింది ద్రవ్యములను వేయవలయును. లవంగపుపట్ట ఏలకులు పిప్పళ్లు ధనియములు కర్పూరము నాగ కేసరములు వీటిని దొరకినంతవఱకు వైచి చక్కెర తేనె 8 పలములు వైచి ఇక్షుదండముతో ఆలోదనచేసి యథావిధిగా ప్రయోగింపవలయును. శాలి తండులముల అన్నమునుగాని మాంసరసమునుగాని సేవింపవలయును. ఒక పలము మాత్రను సేవింపవలయును. లింగము శిథిలముగాదు. వీర్యముజాఱదు. బలమును వృద్ధిసేయును. వాతమును హరించును. వీర్యమును కలిగించును. మూత్రకృచ్ఛ్రములను పోగొట్టును.
ఆంధ్రతాత్పర్యసహితము. 611
2 పలములు తినిన వృద్ధులకును మంచిది. సావధానులై పదిరాత్రులనటుల పాలను ద్రాగుచుండిన స్త్రీశతమును భోగింపగలదు. ఈరసాయనమును అశ్వినీకుమారులు రచించిరి. ద్రోణపుష్పాయుసులో అధికమును మిగుల్పవలయును. యుంజాతకమునకు బదులు తాడమస్తకమును చేర్చవలయును.
-- శతావరీఘృతము. --
శ్లో. ఘృతం శతావరీగర్భం క్షీరే దశగుణే పచేత్, శర్కరాపిప్పలీక్షౌద్రయుక్తం తద్వృష్య ముచ్యతే. 37.
పదికట్లశాలలో శతావరికల్కమును వైచి ఘృతమునుపక్వముచేసి పిమ్మట కండచక్కెర పిప్పళ్లు తేనె కలిపి త్రాగినచో వీర్యవృద్ధి యగును.
-- గుడకూష్మాండకము. --
శ్లో. కూష్మాండకా త్పలశతం సుస్విన్నం నిష్కులీకృతం, ప్రస్థం ఘృతస్య తైలస్య తస్మిం స్తప్తే ప్రదాపయేత్. 38. త్వక్పత్రధాన్యకవ్యోషజిరకైలాద్వయానలం, గ్రంథికం చవ్య మానంగ పిప్పలీ విశ్వభేషజం. 39. శృంగాటకం కశేరుం చ ప్రలంబం తాలమస్తకం, చూర్ణీకృతం పలాంశం చ గుడస్య చ తులాం పచేత్. 40. శీతభూతే పలా న్యష్టౌ మధునః సంప్రదాపయేత్, కఫపిత్తానిలహరం మందాగ్నీనాం చ శస్యతే. 41. కృశానాం బృంహణం శ్రేష్ఠం వాజీకరణ ముత్తమం, ప్రమదాసు ప్రసక్తానాం యే చ స్యుః క్షీణరేతసః. 42. క్షయేణ చ గృహీతానాం పర మేత ద్భిషగ్జితం, కాసం శ్వాసం జ్వరం హిక్కాం హన్తి ఛర్ది మరోచకం. 43. గుడకూష్మాండకఖ్యా త మశ్విభ్యాం సముదాహృతం, ఖండకూష్మాండవ త్పాత్రం స్విన్నకూష్మాండక ద్రవః. 44. యత్కించి న్మధురం స్నిగ్ధం జీవనం బృంహణం గురు, హర్షణం మనసశ్చైవ సర్వం త ద్వృష్య ముచ్యతే. 45. భల్లాతక బృహతీ ఫల దాడిమఫలకల్కసాధితం కురుతే, లింగం మర్దనవిధినా కటుతైలం వాజిలింగాభం. 46. కనకరసమప్లుణావ ర్తితహయగంధామూలవిశ్వపర్యూషితం, మాహిష మిహ నవనీతం గతబీజే కనకఫలమధ్యే. 47. గోమయగర్తోద్వర్తితం పూర్వం పశ్చా దనేన సంలిప్తం, భవతి హయలింగసదృశం లింగం కఠినాంగనాదయితం. 48.
612 చక్రదత్త—౬౭. వృష్యాధికారము.
కూష్మాండమును చెక్కుతీసి నూరుపలములు తెచ్చి తప్తముఁజేసి దానియందు ఒక ప్రస్థముచొ॥ నేయిని నూనెను పోయవలయును. లవంగపుపట్ట తేజపత్రి ధనియములు త్రికటుకములు జీలకఱ్ఱ ఏలకులు చిత్రమూలము గ్రంథికము చవ్యము ఉమ్మెత్త పిప్పళ్లు శొంఠి శృంగాటకము కనేరువు తాడమస్తకము వీటినిచూర్ణముచేసి ఒక తులము బెల్లమును చేర్చి పక్వముచేసి చల్లారిన పిమ్మట ఎన్మిదిపలములు తేనెను చేర్చవలయును. కఫపిత్తవాతములను హరించును. మందాగ్నిని పోగొట్టును. చిక్కినవారి బలపఱచును. ఉత్తమమగు వాజీకరణమియ్యది. స్త్రీప్రసక్తిగలిగినప్పుడు క్షీణరేతసులగువారలకును క్షయరోగులకును ఇయ్యది యుత్తమౌషధము. కాసశ్వాసజ్వరము ఎక్కిళ్లు చర్ది అరోచకములను పోగొట్టును. ఇయ్యది అశ్వినీకుమారులచేతం జెప్పఁబడినది. ఏదేది మధురముగను స్నిగ్ధముగను ధాతువులకు బృంహణమును మనస్సునకు హర్షణమునైయుండునో అయ్యదెల్లను వృష్యమేయగును. జీడివిత్తులు వాకుడుకాయలు దానిమ్మపండు వీటికల్కముతో సిద్ధముచేసిన కటుతైలము లింగమును గుఱ్ఱపులింగముపాటిఁగా చేయును. ఉమ్మెత్తరసముతో పూసివర్తిచేసిన పెన్నేరువేళ్లు శొంఠిలో నానబెట్టి గేదెపాలతోనైన వెన్నను ఉమ్మెత్తలోనిగింజలుదీసి దాని మధ్యనుంచి గోమయముతో ఉద్వర్తనముచేసి పిమ్మటదీనితో లింగమును మర్దించిన గుఱ్ఱపులింగమంత లింగమగును.
అశ్వగంధాతైలము.
శ్లో. అశ్వగంధావరీకుష్ఠమాంసీసింహీఫలాన్వితం, చతుర్గుణేన దుగ్ధేన తిలతైలం విపాచయేత్. 49. స్తనలింగకర్ణపాలీవర్ధనం మ్రక్షణాదిదం.
అశ్వగంధ పిల్లపీచర కోష్ఠు జటామాంసి వాకుడు వీటికల్కములో నాలుగురెట్లు పాలను తిలతైలమును పక్వముచేయవలయును. ఇది స్తనములను లింగములను చెవితమ్మెలను పెంచును.
ఇతరములగు వాజీకరణోపాయములు.
శ్లో. భల్లాతక బృహతీఫల నళినీదల సింధు జలశూకైః, మాహిషనవనీతేన చ కరంబితైః సప్తదిన ముషితైః. 50. మూలేన హయగంధాయా మాహిషమలమర్దితపూర్వ మథ, లిప్తం భవతి లఘుకృతరాసభలింగం ధ్రువం పుంసాం. 51. నీలోత్పలసితపంకజకేసరమధుశర్కరావలిప్తేన, సురతే సుచిరం రమతే దృఢలింగో భవతి నాభివివరేణ. 52. సిద్ధం కుసురంభతైలం భూమిలతాచూర్ణమిశ్రితం కురుతే, చర
ఆంధ్రతాత్పర్యసహితము. | 613
ణాభ్యంగేన రతే ర్బీజస్తంభో దృఢం లింగం. 53. సప్తాహం ఛాగభవసలిలసంస్థంకరభ వారుణీమూలం, గాఢోద్వర్తనవిధిసా లింగస్తంభం తథా దృఢం కురుతే. 54. గోరోచోన్నతశృంగ్యృగ్వచాచూర్ణేన ధూపితం వస్త్రం, పరిధాయ భజతి లలనానం నై కాంతే భవతి హర్హారః. 55. సమతిలగోక్షురచూర్ణం ఛాగీక్షీరేణ సాధితం సమధు, భుక్తం క్షపయతి షాండ్యం యజ్జనితం సుప్రయోగేణ. 56. యోగజవరాంగబద్ధం మధితేన ఖాలిత్యం హరతి, ఉన్ముభి గోశ్శృంగోద్భవ మ్మల్లేహో యోగజధ్వజభంగహరః. 57. కుష్ఠైలవాలుకైలా ముస్తకధన్యాకమధుజః కవలః, అపహరతి పూతిగంధం రసోనమదిరాదిజం గంధం. 58. క్షౌద్రేణ బీజపూర త్వగ్లీఢాధో వాతగంధనుత్.
జీడివిత్తులు కోష్ఠు పెద్దనాకుడు కమలినీదళములు సైంధవలవణము కురువేరు వీటిని గేదెనేతితో కలిపి ఏడురోజులు ధూపవలయును. పెన్నేరు వేళ్లతో కలిపి పుచ్చుకొనవలయును. గేదెపేడతో మొదల లేపనచేసి పిమ్మట దీనితో చేసిన, గాడిదెలింగమంతయగును. నల్లకమలములు తెల్లకమలములు కుంకుమపువ్వు మధుకము కొండచక్కెర వీటిని నూరిబొడ్డునకు రాచికొని భోగించిన దృఢలింగము కలవాడై చాలసేపు భోగింపకలుగును. తిలలు పల్లేరుచూర్ణము సమములుగా గ్రహించి మేకపాలతో సిద్ధముచేసి తేనెను కలిపికొని త్రాగిన కుత్సితప్రయోగములవలనఁ గలిగిన నపుంసకత్వము నశించును. మాచికాయచెక్కను తేనెతోకలిపి తినిన అధోవాతముల దుర్గంధము నశించును.
ఇట్లు చక్రదత్తయందు వృష్యాధికార ప్రకరణము ముగిసెను.
౬౭. స్నేహాధికారము.
స్నేహ విచారము.
శ్లో. సర్పి స్తైలం వసా మజ్జా స్నేహేషు ప్రవరం మతం,
తత్రాపి చోత్తమం సర్పిః సంస్కారస్యానూవర్తనాత్. 1.
కేవలం పైత్తికే సర్పి ర్వాతకే లవణాన్వితం,
దేయం బహుకఫే చా2పి వ్యోషక్షారసమాయుతం. 2.
తథా ధీస్మృతిమేధాగ్నికాంతీణాం శస్యతే ఘృతం,