भारतकोश
संग्रह पर लौटें

मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary

कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा

DevanagariHindipublished167 पृष्ठ

116 ముకుందమాల ఓ మనసా! వ్యామోహము నణచునట్టి ఔషధమును, మునులయొక్క మనోవృత్తులను నారాయణుని వైపునకు నడపునట్టి ఔషధమును, దైత్యేం ద్రులకు దుఃఖము నొసగు నౌషధమును, మూడులోకములు ఉజ్జీవించు ముఖ్యౌషధమును, భక్తులకు మిగుల హితము గావించు నౌషధమును, సంసారభయమును బోగొట్టు ముఖ్యౌషధమును, శ్రేయస్సును పొందు నట్లు చేయు ఔషధమును అగు శ్రీకృష్ణు డను దివ్యౌషధమును పానము చేయుము. వాక్కును పొగడిన తోడనే మనసునకు కోపము గలిగెను. మనసు సరిగానుండని పక్షమున అనర్థము సంభవించునని తలచి కులశేఖరు లీ శ్లోకమున మనసును సంబోధించుచున్నారు. మనసు గొప్పదా, వాక్కు గొప్పదా యనుట కొక కథ గలదు. సాధా రణముగ యజ్ఞము చేయునపుడు అగ్నివరుణేంద్రాదులకు స్వాహాయని గట్టిగ చెప్పి హవిస్సు నిత్తురు. బ్రహ్మ కిచ్చునపుడు మంత్రమును మనసున తలచి నిశ్శబ్దముగ నిత్తురు. కారణమేమన మనోవాక్కులు నేను హెచ్చు నేను హెచ్చు అని కలహించి బ్రహ్మయొద్ద కేగి తమ వివాదమును పరి ష్కరింపుమని కోరిరి. "మనసే రాజు, వాక్కు పరిచారకుడు. సేవకుడు రాజాజ్ఞానుసారముగ నడచును. మనస్సు జ్ఞాపకశక్తి చేత నోటితో చెప్పిం చును" -- అని బ్రహ్మచెప్పగా వాక్కునకు కోపమువచ్చి నేను నీతోడ రాననెను. బ్రహ్మదేవు డపుడు నాకు కావలసినది హవిస్సే కనుక నా మంత్రమును మనసా తలచిన జాలును, చెప్పనక్కరలే దనెను. ఇందుచేతనే కులశేఖరులు మనసును వేడుచున్నారు. భార్యాపుత్రాదులు వెంట రారని తెలిసియు వారిపై మోహము వద లదు. ఇదియే వ్యామోహము. శ్రీకృష్ణుడు దీనికౌషధము. మోహము వదలినేని మనసు సరిగానుండును. వశిష్టాదుల మనోవృత్తికి ఔషధము. (మనకును అట్లు చేయుము) శత్రువు రాక్రమించిన నెట్లనగా దైత్యశ్రేష్ఠులకు

ముకుందమాల 117 దుఃఖమొసగు నౌషధము. వైద్యులు వారివారి దేహస్వభావమును, దేశకాల ములను చూచి మందులు మార్చి మార్చి యిచ్చుచుందురు. దానిదానికి దగినట్లు పథ్యముండవలయును. ఈ యౌషధ మన్ననో మూడులోకముల కును ఔషధము. సంజీవని వంటిది. ఇది చేదుగా నుండునా యనిన భక్తులకు మధురముగ, అభక్తులకు చేదుగ నుండును. కామక్రోధాదులచేత మన నోటికి చేదుగ నుండును. అందుకు కృష్ణాషధ సేవ చేయవలయును. తిరుమంగయాళ్వారు ‘వాడినైన్’ అని యానతిచ్చిన రీతిగ జననయౌవన వార్ధకములలో గల అవస్థలను దలచిన యెడల మనము మలమూత్రములతో గూడిన గుంటలో పడియుం డునట్లు తెలియును గదా! ఇట్టి సంసారభయమును పూర్తిగా పోగొట్టగలిగిన శ్రీకృష్ణు డనెడు దివ్యౌషధమును ఓ మనసా! పానము చేయుము. 25 ఆమ్నాయాభ్యసనా న్యరణ్యరుదితం వేదవ్రతా న్యన్వహం మేదశ్ఛేదఫలాని పూర్తవిధయ స్సర్వే హుతం భస్మని, తీర్థానా మవగాహనాని చ గజస్నానం వినా యత్పద ద్వంద్వాంభోరుహసంస్మృతింవిజయతేదేవస్స నారాయణః. యత్=ఏ నారాయణమూర్తి యొక్క, పదద్వంద్వాంభోరుహ=కమ లములవంటి రెండుపాదముల యొక్క, సంస్మృతిం వినా=ధ్యానములు లేక, ఆమ్నాయాభ్యసనాని=వేదముల నభ్యసించుటలు, అరణ్యరుదితం= అడవిలో నేడ్చుట వంటివో, అన్వహం=ప్రతిదినము చేయబడునట్టి, వేద వ్రతాని=వేదమునందు చెప్పబడిన వ్రతములు, మేదశ్ఛేదఫలాని=క్రొవ్వు తరగిపోవుటయే ఫలముగా గలవో, సర్వే=సమస్తమైన, పూర్తవిధయః= గుంటలు, కోనేళ్లు త్రవ్వించుట మొదలగు ధర్మ కార్యములు, భస్మని=బూడి దలో, హుతం=హోమముచేయుట వంటివో, తీర్థానాం=గంగాది పుణ్యన

118 ముకుందమాల దులయొక్క, అవగాహనాని చ=స్నానములును, గజస్నానం=ఏనుగుయొక్క స్నానమువంటివో, సః దేవః నారాయణః=ఆ భగవంతుడగు శ్రీ విష్ణుమూర్తి, విజయతే=సర్వోత్కర్షతో ప్రకాశించుచున్నాడు. ఎవ్వని పదకమలములయందు భక్తిలేనివారు చేయు వేదాధ్యయన ములు అరణ్యరోదనములో, ప్రతిదినమును సల్పు వేదోక్తవ్రతములు క్రొవ్వు కరగుటయే ఫలముగా గలవియో, చెరువులు మొదలగునవి త్రవ్వించుట, దేవాలయములు కట్టించుట ఇత్యాది పుణ్యకార్యము లన్నియు బూడిదలో వేల్చిన ఆహుతులో, పుణ్యనదీ స్నానములు ఏనుగు స్నానము వంటివో అట్టి శ్రీమన్నారాయణుడు సర్వోత్కృష్టుడై విరాజిల్లు చున్నాడు. భగవంతుని దలచినంత మాత్రమున నేమి ప్రయోజనము గలదు, వేదాధ్యయనము చేయవలదా యనిన వేదాధ్యయనము చేసిన మాత్ర ముననేమి? వట్టి శాస్త్రాభ్యాసముచేసి ఉపన్యాసములు సల్పువానికి గర్వ మతిశయించి యుండును. వానికి ప్రపంచ మనిన లక్ష్యముండదు. అందుచేత భగవదపచారమో, భాగవతాపచారమో కలుగును. అట్టివాడు చేయు వేదాధ్యయనము అడవిలో ఏడ్చుటతో సమానమే. పదుగురిముందు ఏడ్చినచో నీసంగతి యేమని విచారించెదరు. వాని దుఃఖోపశమనము కావచ్చును. నిర్జన ప్రదేశమున నేడ్చిన ప్రయోజనమేమి?. ప్రయోజనము లేకపోవుటయేగాక అనర్థము గూడ సంభవించును. ఒంటరిగ నేడ్చుచుండు వాని కంఠస్వరమును విని మృగాదులు వచ్చి చేరును. అందుచేత హాని సంభవించును. వేదాధ్యయనము వలన ప్రయోజనము లేక పోవుటయే గాక దానిని మఱచిన పక్షమున నిర్జనమైన యరణ్యప్రదేశమున బ్రహ్మరాక్షసుడై పుట్టవలసి యుండును. అనర్థము కూడ కలుగును. వేదాధ్యయనము సంగతి యటుండనిచ్చి, వేదశాస్త్రములందు చెప్పబ డిన వ్రతముల నెల్ల నాచరించిన ప్రయోజనముండును గదా యనిన, ఆ వ్రతములు సలుపుటవలన దేహమందలి క్రొవ్వు అడగుట, మాంసము

ముకుందమాల 119 తరగుటయే ఫలము. కాలువ, గుంట, బావి మొదలగు వానిని త్రవ్విం చుట, ఆలయప్రతిష్ఠ, బ్రాహ్మణుల కిండ్లు కట్టించి యిచ్చుట, పూజసల్పుట, యాగాదులు చేయుట మొదలగు కార్యము లన్నియు బూదిలో చేసిన హోమమువలెనే యగును. అగ్నిలో చేసిన హోమమే సార్థకమైనది. ఇది అట్టి హోమము కానేరదు. గంగాది పుణ్యనదులలో స్నానము చేసిన ప్రయోజనమే గదా యనిన, ఆ స్నానము గజస్నానమే యగును. అటులైన పైని తెలుపబడిన సత్కా ర్యము లన్నియు వృథయేనా యనిన, భగవంతునియొక్క పాదారవింద ద్వయమందలి స్మరణ లేకపోయెనేని అన్నియు వృథయే యగును. భగవ ద్భక్తి లేక చేయు వేదాధ్యయనము వలన ప్రయోజనము లేదు. మఱచినచో అనర్థము కలుగును. వ్రతాదులు భగవన్ముఖోల్లాసమున కనియే గదా చేయు దురు? భగవంతు డున్నాడు. వాడు నన్ను కాపాడవలయును అను భావము లేక చేయు వ్రతాదులవలన ప్రయోజనము లేదు. చెరువులు త్రవ్వించుట మొదలగు సత్కార్యము లన్నియు నీశ్వరప్రీతి కలుగుటకే చేయ బడుచున్నవి. అట్టి భగవంతుని మరచి దాంభికముగ జేయు క్రియలు వృథ యగును. పుణ్యనదులగు గంగాదినదులలో స్నానమాచరించుట ఎందుకు? పాపక్షయమునకే కదా! భగవంతుని పాదప్రక్షాళన జలమగుటచేత గంగకు ప్రభావము గలిగెను. ఆ సంగతి నెఱిగి స్వామీ! నీ పాదధూళి గలసిన జలమున స్నానమాచరించెదను; కాపాడుము అను భావము లేనివాడు ఏ నీట మునిగిన నేమి? వాడు చేయు స్నానము గజస్నానమువలె వృథ యగును. ఏనుగు ఎదురు పడిన గుంట లన్నిటిలోను మునిగి గట్టెక్కి గనే తలమీద మట్టిని వేసి కొనును. మనము పాపము క్షీణించవలెనని గంగాదులందు స్నాన మాచరించినను మరల పాపములను చేయుదుము. ఇందులకే గంగాస్నాన ముదాహరింపబడెను. ఈ కారణములచేతనే భగవ త్పాదద్వయ సంస్మరణము లేక, భక్తిలేక చేయుకార్యములు వృథ యగును. అతనిని దలచి భక్తితో చేయు కార్యములే ప్రయోజనము గలవి. అట్టి నారాయణుడు ప్రపంచమునకు మీది వాడు అనగా సర్వోత్కృష్టుడు.

120 मुकुन्दमाल 26 श्रीमन्नामप्रोच्य नारायणाख्यं के न प्रापु र्वाञ्छितं पापिनोऽपि, हा नः पूर्वं वाक्प्रवृत्ता न तस्मिन् तेन प्राप्तं गर्भवासादि दुःखम्. पापिनोऽपि=पापात्मुलैननु, के=एवरु, नारायणाख्यम्= नारायण यनुनट्टि, श्रीमत्=संपद्युक्तमैन, नाम = पेरुनु, प्रोच्य=कीर्तिञ्चि, वाञ्छितम्=इष्टमुनु, न प्रापुः=पोंदलेदु?, पूर्वम्=पूर्वजन्ममुनन्दु, वाक्=वागिन्द्रियमु, तस्मिन्=आ नारा- यण नाममुनन्दु, न प्रवृत्ता=प्रवेशिम्पलेदु, तेन=आ कारणमु चेत, गर्भवासादि दुःखम्=गर्भमुलों नुण्डुट मोदलगु वानिवलन गलिगिन दुःखमु, प्राप्तम्=तटस्थिञ्चिनदि, हा=अय्यो! 'नारायण' अनु दिव्यनाममु नुच्चरिञ्चि पापुलुग नुण्डियु एवरु कोरिकनु पोंद लेदु? हा! मुनुपु मनवाक्कु वानि येड प्रवर्तिम्पलेदु. अन्दुचेतने गर्भवासमु मोदलगु दुःखमुलु अनुभविम्पबडिनवि. सकलक्रियलकुनु फलदात भगवन्तुडु गान वानि ज्ञापकमु लेक चेयबडु कार्यमुलकु फलमुलेदु. गोप्प क्रियलकु महिम कलुगव- लय्यु ननिन वानिनि स्मरिञ्चि चेयवलयुननि चेप्पबडेनु. भगवन्तुनि- मिगुल स्तोत्रमु चेयुनत्लु तोचुचुन्नदि. वानिनि तलञ्चिनन्त मात्र- मुन पापमु नशिञ्चुनायनिन अतनि नाममु मिगुल गोप्पदि. श्रीमत् = संपद्युक्तमैनदि. ऋग्वेद, यजुर्वेद, सामवेदमुललो अणगिन नाममु. वेदान्त शास्त्रमुन चेप्पबडिन श्रीशब्दमुतो संबं- धमुगल नाममु. वानि नाममुनु नुडिवि येट्टि पापियैननु तरिञ्चुनु. मिक्किलि अज्ञानियैन अजामिळुडु स्वधर्ममुनु विडिचि

ముకుందమాల 121 వేశ్యాలోలుడయు దానియింటిలో వసించుచుండి అంత్యకాలమున ఆ దాసికి పుట్టిన నారాయణుడను తన పదియవకుమారుని బిలిచి ఆ కారణమున ముక్తి పొందెను. ఇక శ్రద్ధాభక్తులతో నుడివిన అడుగ వలయునా? ఇట్టి పవిత్రనామముండియు ప్రాణులకేల జన్మములేక పోలేదనగా పూర్వము మన వాక్కు భగవద్విషయమున ప్రవర్తింపని కారణము చేతనే. మన వాక్కేల ప్రవర్తింపలేదనగా హా=కష్టకాలము. అందుచేతనే గర్భవాసాది దుఃఖములు గలిగెను. పెద్దలొకరు భగవత్సన్నిధికి బోయి స్వామినుద్దేశించి, "స్వామీ! నేను రెండపరాధములు చేసితిని. నీ వాయు పరాధములను మన్నింప వలయును. పూర్వజన్మమున నేను నీకు భక్తితో నమస్కరింపలేదు. వచ్చు జన్మమునను నమస్కరించను. ఈ రెండ పరాధములను మన్నింపవలయును. పోయిన జన్మమున నమస్కరించని కారణముననే నా కీ జన్మము గలిగెను. ఈ జన్మమున సేవించిన కారణముచేతనే నేను ముక్తుడ నగుదును. అపుడును నమస్కరింపను" -- అని విన్నవించిరి. కులశేఖరు లీ రీతిననే చెప్పిరి. అపిచే త్సుదురాచారో భజతే మా మనన్యభాక్, సాధురేవ స మంతవ్యః సమ్య గ్వ్యవసితో హి సః. -- గీత. 9.30శ్లోకమట్లు ఎట్టి దురాచారుడైనను భగవద్భక్తి గలిగి యుండెనేని శ్రేష్ఠుడగును. అపి చేదసి పాపేభ్య స్సర్వేభ్యః పాపకృత్తమః, సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. గీత. 4.36శ్లోకమట్లు ఎట్టి పాపియైనను పాపమను సముద్రమును జ్ఞానమనెడు ఓడచేత దాటగలుగును. శ్వపచుడైనను అనగా కుక్కమాంస మును వండువాడైనను భగవన్నామమును చెప్పెనేని వాడు బ్రాహ్మణుని కంటె నధికు డగును. ఉత్తమబ్రాహ్మణుడైనను భక్తిహీనుడైనచో చండాలుడే.

१२२ मुकुन्दमाला २७ मज्जन्मनः फल मिदं मधुकैटभारे मत्प्रार्थनीय मदनुग्रह एष एव, त्वद्भृत्य भृत्य परिचारक भृत्यभृत्य भृत्यस्य भृत्य इति मां स्मर लोकनाथ. मधुकैटभारे=मधुकैटभुलनु राक्षसुलकु शत्रुवयिनवाఁडा, मज्ज न्मनः=नायोक्क पुट्टुककु, फलं=प्रयोजनमु, इदं=इदिये, मत्= नाचेतनु, प्रार्थनीयः=कोरदगिनदियु, मत्=नाविषयमैन, अनु ग्रहः= अनुग्रहमुनु, एषएव=इदे, लोकनाथ=ओ लोकाधिपती, मां=नन्नु, त्वत्=देवरवारि, भृत्य=परिचारकुनिय्योक्क, भृत्य= परिचारकुनि योक्क, परिचारक=भृत्युनिय्योक्क, भृत्य=परिचारकुनि योक्क, भृत्य= परिचारकुनिय्योक्क, भृत्यस्य=परिचारकुनिय्योक्क, भृत्यः इति=सेवकडनि, स्मर=तलंचुमु. ओ मधुकैटभारी! ओ लोकनाथा! नायोक्क जन्ममुनकु इदिये फलमु. नायन्दु नीवु चूपवलसिन यनुग्रह मिदिये. नन्नु नीयोक्क दास दास दास दास दास दास दासुडनि तलंपुमु. स्वामि : श्रीवल्लभेति मोदलु मिगुल स्तोत्रमु चेयुचुन्नावु. नी केमि कावलयुनो कोरुमु. दानि निच्चेदनु. कुलशेखरुलु : स्वामी! एन्नि जन्ममुलो एत्तियेत्ति तुदकु ई जन्म मेत्तितिनि. दीनिकी फलमु नडिगेदनु. वेटेमियु अडुगनु. अडुगवलसिनदि ओक्कटिये. मीरनुग्रहिंप वलसिनदियु आ ओक्कटिये. मनुष्यजन्ममुनकु फल मदिये. स्वामि : अदेदो चेप्पुमु.

मुकुन्दमाल १२३ कुल : स्वामी! नन्नु नीतो चेरिनवाड ननि तलंपुमु. स्वामि : अट्लु तलंचुटकु वीलुपडदु. नेनु उच्चस्थितियं दुन्दुवाडनु. नीवु नीचस्थितियं दुन्दुवाडवु. अधमाधमस्थितियं दुन्दु नीकु ई प्राप्ति कलुगुना? कुल : स्वामी! नीतो चेरिन वाडननि तलंपवलदु. नी भृत्यु लतो सममनि तलंपुमु. स्वामि : अदियैननु अगुना? कुल : नी यिंटि भृत्युनिकि, वानि भृत्युनकु, इट्ले अवरभृत्यु नकु क्रिंदिवाड़नयि येडव भृत्युडनुग नुन्नाडननि तलंपुमु. भगवंतुनियंदु उच्चत्वानुसंधानमुनु, तनयंदु नीचत्वा नुसंधानमुनु उंडवलयुनु. शेषशेषि भाव मुंडवलयुनु. अतडु सर्वशेषि. नेनु शेषभूतुडनु अनि ज्ञापकमुंचुकोनवलेनन. वानिकंटे हेच्चैनदि लेदु. नाकंटे तग्गिनदि लेदु अनुकोनवलयुनु. अट्लु तलचुनपुडु ऐदुमेट्लु क्रिंदकु दिगवलयुनु. अतडु सर्वलोकनाथु डगुटचेत अतनि कनेक परिचारकुलुंदुरु. वसिष्ठवामदेवादुलु, नार दादुलु, सनकादुलु, इंद्रुडु, चंद्रुडु, ब्रह्मदेवुडु मोदलगु परिचारकु लुन्नारु. नेनु वारितो समुड नगुदुना? ऐदुवेल यिंतलु तग्गिंचिननु नेनु समानुड नगुदुना अनि तलंपवलेनन. ऐदंतस्तुलु दिगि तानु दासु डनुकोनिन येडल मिगुल शेषत्वानु संधानमु चूपिनटु लगुनु. यमकिंकर संवादमुनु सेलविच्चिन तिरुमळिशै आळ्वारुलु भगवंतु नाश्रयिंप बनिलेदु. भगवद्भक्ति युंडबनिलेदु. भगवदितरुनि आश्रयिंपकुंडिन चालुनु. मीरु वारियॊद्दकु पोकडनि यमुडु यमदूतल काज्ञापिंचेननिरी. क्रॊत्तग कापुरमुनकु वच्चिन चिन्न दानिकि पतिभक्ति लेकुन्ननु दोषमुलेदु. आ भक्ति क्रममुग कलुगुनु. इंटिकि वच्चिन तोडने पोरुगिंटि वानिपै कन्नुलु वेयकुंडिन चालुनु.

124 मुकुंदमाल

प्रपन्नजन कूटस्थुलगु नम्माळ्वारु "अडियारडियार् तमक्क डियार्" अनि येडंतस्तुलु तग्गिंचुकोनिरि. त्रिविक्रमावतार मेत्तिन स्वामियोक्क श्रीपाद संबंधमुंदु लोकमु प्रळयमुन मुनिगेनु. आ स्वामि यिपुडु मट्टियाकुलो बिड्डवले परुंडेनु. वानिंतो समा नुडु लेडु. मा स्वामि सृष्ट्यादुलु चेसि मनल नोकवस्तुवुग जेसेनु. आ स्वामिकि दासदास दासदास दासदासु लेवरो वारिकि मेमु दासुल मनि नम्माळ्वारु आनतिच्चिरि. वेदांतदेशिकुलु स्वामि पादुकलमीद पादुकासहस्र'मनि वेयि 'श्लोकमुलनु जेसिरि. अंदोक श्लोकमुयोक्क अर्थमेमनगा "साधारण मुग नेल्लवारुनु शेषभूतुलुग नुंदुरु. वारु मेमु स्वामिदासुल मंदुरुगानि शेषत्वमुयोक्क परिमाणमुनु तेलिसिनवारु लेरु. नम्माळ्वारोक्करे तानेंत तग्गवलयुनो अंततग्गि शेषत्वमुनु जूपि स्वामियोक्क गौरवमुनु विशदपऱचिरि. ओ पादुका! आ नम्माळ्वार्लनु कूड जयिंचिति" ननिरि. नम्माळ्वार्लकु शठगोपुलनि पेरु. शठगोप मनि पादुकपेरु. ओक चिन्नवा रिंकोकगोप्पवारि पेरु पेट्टुकोनुटचेत तमयोक्क हीनत्व मुनु, इतरुलयोक्क औन्नत्यमुनु वेल्लडिंचिनट्लगुनु. स्वामियोक्क पादुक मिगुल शेषत्वानुसंधानपरुलैन शठगोपुलयोक्क पेरुपेट्टु कोनि शेषत्वमुन वारिनि कूड जयिंचिन दनि भावमु.

28

नाथे नः पुरुषोत्तमे त्रिजगता मेकाधिपे चेतसा सेव्ये स्वस्य पदस्य दातरि सुरे नारायणे तिष्ठति, यं कंचि त्पुरुषाधमं कतिपयग्रामेश मल्पार्थदं सेवायै मृगयामहे नरमहो मूढा वराका वयम्.

నః=మనకు, నాథే=ప్రభుదును, త్రిజగతాం=మూడులోకములకు, ఏకాధిపే=ముఖ్యమైనపాలకుడును, చేతసా=మనస్సుచేత, సేవ్యే=కొలువ దగినవాడును, స్వస్య=తనదైవ, పదస్య=స్థానముయొక్క (శ్రీవైకుంఠము యొక్క) దాతరి=దాతయగు (ఇచ్చువాడగు) వాడును, పురుషోత్తమే=పురు షశ్రేష్ఠుడును, సురే=దేవుడైనవాడును నగు, నారాయణే=శ్రీమన్నారాయ ణమూర్తి, తిష్ఠతి సతి=ఉండగా, కతిపయగ్రామేశం= కొన్ని గ్రామములకు దొరయైనవాడును, అల్పార్థదం=స్వల్పమైనధనము నిచ్చువాడును, పురుషా ధమం=పురుషులలో అధముడైనవాడును నగు, యం కంచిత్ నరం=ఎవ నినో ఒక మర్త్యుని, సేవామై=కొలువుకొఱకు, మృగయామహే=వెదకు చున్నాము. అహో=అయ్యో, వయం=మనము, మూకాః=మూఢులము, వరాకాః=పనికిమాలినవారము. మనకు నాథుడును, పురుషోత్తముడును, త్రిలోకముల కేకాధిప తియును, మనసుచేత సేవింపదగినవాడును, తనయొక్క పదమునే యిచ్చువాడును, దేవుడైన శ్రీమన్నారాయణు డుండగా, పురుషాధము నును, కొన్నిగ్రామములకు నాయకుడును, అల్పధనము నిచ్చువాడును, విల్లిగవ్వకు కొరగాని ఒక నరుని గొలువ వెదకుచున్నాము. ఇది ఆశ్చర్యము. (ఇందుచేత) మనము మూగలము, దీనులము. జనులు : భగవద్దాసపరంపరయందు ఆఱవవానికి అనుదాసుడుగ నుండవలయునని భగవంతుని ప్రార్థించితిరి. అందుకే భగవంతుని మహిమ గొప్పదని తెలియుచున్నది. ఏదో కొంతపనియుండి అట్లు స్తోత్రము చేయుచున్నారా? లేక నిజముగానే అతనియందు మహిమ యున్నదా? కులశేఖరులు : అతని మహిమనుబట్టియే అట్లు స్తుతించితిని. జనులు : ఇతరులను గూడ స్తోత్రము చేయుదుము గదా? కుల : జీవనము జరుగుటకొఱకు మన మే మనుష్యుని స్తుతిం తుమో ఆ మనుష్యునికిని, భగవంతునికిని గల తార

126 ముకుందమాల తత్త్వమును దెలిపెదను వినుడు. అతడు మన కెల్లర కును నాథుడు. జనులు : మనము స్తుతించునట్టి స్వామి అందటికిని స్వామియేనా? కుల : ఏదో కొంత ఐశ్వర్యము నుంచుకొనియుండువాడు వట్టి పురుషుడు. అతడు పురుషోత్తముడు. పురుషశబ్దముచేత చెప్పబడు బద్ధముక్తాత్మలకు పైవాడు. అతడు త్రిలో కములకు ఏకచ్ఛత్రాధిపతి. వీడు కొన్ని గ్రామములకు నాయకుడు. వీనిని శరీరముతో సేవింపవలసి యుండును. ఒక్కపూట కొలువు మానినను కోపగించుకొనును. వాడు మనసుతో సేవింపదగినవాడు. స్పష్టముగ పరుండి. తలచినను తెలిసికొని తృప్తు డగును. స్వామి తన స్థానమునే యిచ్చునట్టివాడు. శంఖచక్రముల నిచ్చును. ఈ మనుష్యు డన్ననో అల్పధనము నిచ్చువాడుగ నున్నాడు. అతడు దేవుడు. ఇతడు నరుడు. ఇట్టి నారాయణు డుండగా మనము ఒక్క పురుషాధముని సేవింప వెదకుచున్నాము. ఇది పరమాశ్చర్యము. మనము మూఢులము, దీనులము (మూఢా వరాకా వయం -- అని యొకపాఠము) పరితాపముతో మ్రగ్గువారు దీనులు. మనమును అట్టిస్థితియందున్నాము. యదా హి చేంద్రియార్థేషు న కర్మ స్వనుషజ్జతే, సర్వసంకల్పసన్న్యాసీ యోగారూఢ స్తదోచ్యతే. గీత. 6.4శ్లోకమువలె భగవద్భక్త్యాదు లుండువారిని ఆశ్రయించినట్ల యిన వారు మనము కలిగియుండు సకల సామ్రాజ్యములును భగవంతుని వలననే కదా పడసియున్నామని తెలిసికొని ఉపకారస్మృతి కల్గింతురు. అధము నాశ్రయించినయెడల మోసము జరుగును. ఈశ్వరా! ఆరోగ్యైశ్వర్యములో, లేక మోక్షమో దేనినడిగినను ఇచ్చుటకు నీవు శక్తి గలవాడవుగా నున్నావు. ఇట్టి నీ వుండగా ని న్నాశ్రయిం

[Page 127] मुकुन्दमाल

पमु. निन्नु स्तोत्रमु चेयमु. चेयकुन्नामु, अट्लु चेयकुंडुट तप्पनियैननु तलंचमु. नी विच्चिन यिन्द्रियमुुलनु नीविषयमुन नुपयोगपఱचमु. ओक्कప్రభువు యొక్క దయను సంపాదింప దలచి పలుమా రతనియొద్ద కేగిన యెడల నతనికి విసుగు జనించును. అతని సమయమును నిరీక్షింపవలెను. వాని ముఖోల్లాసమును సంపాదింపవలెను. తుద కత డేదో సొమ్మును దాన మిచ్చుట కాజ్ఞాపింపగా నతని క్రింది యుద్యోగస్థుని యాశ్రయించవలయును. ఆ యుద్యోగస్థునికి స్నేహితు డెవడో విచారించి వాని దయ సంపాదించి వాని ద్వారా వీని నాశ్రయింపవలెను.

ప్రభువునకు దుర్బోధచేయువా రుండినయెడల వారిని పొగడి వారి దయ సంపాదించవలెను. అబద్ధస్తోత్రములను చేయవలెను. ఇంతకంటె కుక్కగా పుట్టవచ్చును. ఇందుకు బదులు నిన్ను స్తుతించిన యెడల నీవు కాపాడవా? కామధేనువును విడిచి గాడిదను పాలుపిండ పోయిన యెడల అది వెనుకటికాళ్లతో తన్నును. నిన్ను విడిచి యితరు నాశ్రయించుట కామ ధేనువును విడిచి గాడిదపాలు పిండజూచినట్లే యగును. మౌఢ్యము వలన అట్లు చేయుదుము. అది నీ మాయ యని పెద్దలొకరు భగవంతునితో విన్నవించుకొనిరి.

29

मदन परिहर स्थितिं मदीये मनसि मुकुन्दपदारविन्दधाम्नि, हरनयनकृशानुना कृशोऽसि स्मरसि न चक्रपराक्रमं मुरारेः.

मदन = ओ मन्मथुडा, मुकुन्द = विष्णुवुयोक्क, पदारविन्द = कमलमुल वंटि पादमुलकु, धाम्नि = स्थानमैनलट्टि, मदीये = नादैन, मनसि = मनस्सुनंदु, स्थितिं = बसचेयुटनु, परिहर = पोगॊट्टुमु

128 ముకుందమాల (త్వం=నీవు), హర=ఈశ్వరుని యొక్క, నయన=తృతీయ నేత్రము యొక్క, కృశానునా=అగ్నిచేత, కృశః=సన్నగిల్లినవాడవు (బూడిదయైన వాడవు), అసి=అయితివి, మురారేః=శ్రీకృష్ణుని యొక్క, చక్ర పరా క్రమం=సుదర్శనమను చక్రము యొక్క బలిమిని, న స్మరసి=తలంప వైతివి. ఓ మన్మథుడా, శ్రీముకుందుని పాదకమలములకు స్థానమైన నా మనసును విడిచిపొమ్ము. రుద్రుని నేత్రాగ్నిచేత కాల్పబడితివి. మురవైరి చక్రము యొక్క పరాక్రమమును దలంపవు. హృదయమున మన్మథవికారముండెనేని ఈ ముకుందమాల యొక్క 27వశ్లోకమున ప్రార్థించినట్లు శేషత్వానుసంధానము కలుగదు. దశరథు నంతటివాడు కూడ మన్మథ వికారమునకు లోబడి కైకమాట విని శ్రీరామ చంద్రు నరణ్యమునకు బంపెను. కులశేఖరు లీ కారణముచేత మన్మథుని తఱిమి వేయవలెనని తలంచిరి. ఎట్టి దుష్టపుత్రుడైనను, పాండిత్యము, ధనము, అధికారము మొదలగు వైభవములతో గూడియుండు తండ్రికి భయ పడును. ఎదుట నిలువజాలడు. కులశేఖరు లీ యుపాయము ననుసరించి మన్మథుని తొలగించవలయునని యెంచి యిట్లనుచున్నారు. కులశేఖరులు: ఓ మన్మథుడా! (మీతండ్రియగు) ముకుందుని యొక్క పాదారవిందములను నా మనసున నుంచుకొంటిని. అందుచే నిది నీ తండ్రి యునికిగ నున్నది. కాన నీ విచ్చోటి నుండి పొమ్ము. మన్మథుడు: నే నెంతమాత్రము కదలను. కుల : కదలిననే సరి. కదలకున్న కష్టము సంభవించును. మన్మ : బ్రహ్మదేవు నాశ్రయించెదను. కుల : బ్రహ్మదేవుడు భగవంతుని యొక్క కుమారుడే గద. యోగ్యుడగు కుమారుడు తండ్రికి వ్యతిరేకముగ నడువ

ముకుందమాల 129

జాలదు. అందుచే నతడు నీకు చోటీయడు. శివుడేమో నీకు విరోధిగ నున్నాడు. అందుచే నతని నాశ్రయించి తండ్రి నెదిరింపజాలవు. మన్మ : శివునకును, నాకును, విరోధముండినను, నే నతనిని వేడుకొని నా తండ్రికిని, నాకును సరిపడలేదనియు, నా అన్నయగు బ్రహ్మదేవుడు వైదికుడుగాన అతని సహాయము లభింప దనియు చెప్పి నన్ను కాపాడు మనెదను. నా కపుడు తండ్రి భయముండదు. కుల : భగవంతుని ముందు శివు డెక్కడ? శివుని వద్ద వరము బడసిన నరకాసురుని మిత్రుడగు మురాసురుని అనా యాసముగ చక్రముతో ఖండించినవా డతడు. అట్లగుట చేత మన్మథా! నీ వతని చోటును వీడవలసినదే. స్వామిని దలచి హృదయమున నిలిపితిని. కాన నీవు నా సమీపమునకు రాకుము. శరణు పొందువఱకే భగవంతుడు గుణదోషము లెన్నునుగాని అటుపిమ్మట దోషము లెన్నడు. కులము, జ్ఞానము, కర్మానుష్ఠానము లను పాటింపడు. కులశేఖరులు భగవంతుని తలచిన మన్మథవికార ముండదని మనకు తెలియజేయుచున్నారు. మన్మథవికార ముండెనేని శేషత్వానుసంధానము కలుగదు. అన్యశేష పరిహారము కాజాలదు. మన్మథు డెట్లు పోవుననగా-- ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్, ఆత్మ న్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞ స్తదోచ్యతే. -- గీత. 2.55 శ్లోక మట్లు భగవంతుని హృదయాకాశమున నిల్పిన యెడల తొలగును. భగవంతుని హృదయమున నిల్పుకొనిన యెడల కామక్రోధములు పాఱిపోవును. 10

१३० मुकुन्दमाल ३० तत्त्वं ब्रुवाणानि परं परस्मा न्मधु क्षरन्तीव सतां फलानि, प्रावर्तय प्राञ्जलि रस्मि जिह्वे नामानि नारायणगोचराणि. जिह्वे = ओ नालुका, परस्मात् = उत्तममैनदानिकण्टे, परं = उत्त ममैन, तत्त्वं = सत्यवस्तुवुनु, ब्रुवाणानि = चॆप्पुचुण्डु नवियु, सतां = सत्पुरुषुलकु, मधु = तेनॆनु, क्षरन्ति = कार्चुनट्टि, फलानीव = पण्ड्लवले नुण्डुनट्टिवियुनगु, (अथ वा), मधुक्षरन्तीव = मकरन्दमुनु स्रविञ्चुचुन्नवो यन्नट्लुण्डु नवियु, सतां फलानि = सत्पुरुषुलकु स्वतः फलरूपमुलु अनुनट्टि, नारायणगोचराणि = विष्णवुनकु सम्बं धिञ्चिन, नामानि = पेरुलनु, प्रावर्तय = वल्लिञ्चुमु. (अहं = नेनु), प्राञ्जलिः = अञ्जलिचेयुवाडनु, अस्मि = अयितिनि. ओ नालुका! परात्परमगु तत्त्वमुनु जॆप्पुनट्टिवियु, सज्जनुलकु मधुवुनु स्रविञ्चॆडु फलमुलवले नुण्डुनट्टिवियुनगु नारायण नाममुलनु नुडुवुमु. नीकु अञ्जलि चेसॆदनु. पूर्वमु नम्रततो मॆलगिन चिन्नयुद्योगि तनकु गॊप्प उद्योगमु लभिञ्चिनपुडुनु मर्यादतो मॆलगवलयुनु. अट्लु चेयडेनि पै यधिकारि वीनिनि दुष्टुनिग भाविञ्चुनु. ई विधमुनने दासभूतुडुग नुण्डुवाडु भगवन्तुनि दलचुचु, वानि नामोच्चारण चेयुचुण्डव लयुनु. हॆच्चुस्थितिकि वच्चितिनि, इक भगवन्नाామముतो नेमि पनि यनु कॊनरादु, गान कुलशेखरुलु वाक्कु निटुल वेडुकोनुचुन्नारु. कुलशेखरुलु: ओ नालुका! नीकु नमस्करिञ्चॆदनु. स्वामि नाममु लनु अनुसन्धानमु चेयुचुण्डुमु.

मुकुन्दमाल 131 नालुक : एन्दुकु भगवन्नाममु नुच्चरिम्पु मनुचुन्नारु? कुल : एदि गोप्पदैयुण्डुनो दानिकंटेनु नाममु गोप्पदि. ब्रह्मा, शिवुडु, इन्द्रुडु मोदलगु वारि कंटेनु गोप्पगनुण्डु परमात्मनु वानि नाममु लेत्ति चेप्पनु. नालुक : अट्लु वानि तत्त्वमुनु देलिसि चेसिन नेमि लाभमु? कुल : अट्लु तेलिसिकॊनि अनुसंधिंचु पक्षमुन मधुरमुग नुण्डुनु. तेने लॊलुकु पण्ड्लवले नुण्डुनु. नालुक : इंत रुचिग नुण्डु पण्डु मनकु चेदुग नुण्डुने. कुल : पेद्दलकु, विद्वज्जनुलकु, ज्ञानुलकु रुचिग नुण्डुनु. नालुका! अट्टि भगवन्नाममुलनु चेप्पुमु. नारा यणु नेत्ति चेप्प नाममुल नुच्चरिम्पुमु. नीकु नमस्करिंचेदनु. कुलशेखरु लिटलु जिह्वेंद्रियमुन्नु निग्रहिंचि स्वाधीनमुन नुंचु कॊनवलयुननियु, दुष्टुनिकि मंचिमाटलतो बुद्धि चेप्पनट्लु नालुककु भगवन्नाममुनन्दु रुचि गलिगिंपवलेननियु, षड्रसमुलने अनुभविं चक भगवन्नाममुलनु अनुभविंपवलयु ननियु तेलियजेसिरि. 31 इदं शरीरं परिणामपेशलं पत त्यवश्यं श्लथसंधिजर्जरम्, कि मौषधैः क्लिश्यसि मूढ दुर्मते निरामयं कृष्णरसायनं पिब. इदं शरीरं=ई नशिंचेडु स्वभावमुगल देहमु, परि णाम पेशलं=मुदिमि मोदलगु मार्पुलु पॊन्दिनदै, श्लथ=वीडि नट्टि, संधि=कीळ्ळुगलदि गनुकने, जर्जरं=शिथिलमैनदि, अवश्यं=तप्प

132 ముకుందమాల కుండ, పతతి=భూమిపై పడిపోవుచున్నది. మూఢ=జ్ఞానము లేనివాడా, దుర్మతే=దుష్టబుద్ధిగలవాడా, ఔషధైః=మందులచేత, కిం=ఏల, క్లిశ్యసి=కష్ట పడుచున్నావు? నిరామయం=ఆరోగ్యకరమైన, కృష్ణ రసాయనం=శ్రీకృష్ణు డను రసాయనమును, పిబ=పానముచేయుము. కీలుకీలూడి ముదిసిన ఈ శరీరము అవశ్యము క్షీణించును. ఓ మూఢుడా! ఓ దుర్మతీ! ఔషధములను మ్రింగి ఏల శ్రమపడుచున్నావు? వ్యాధిని పోగొట్టునదియైన శ్రీకృష్ణు డను రసాయనమును పానము చేయుము. ప్రశ్న : సదా భగవంతుని స్మరించుచు కూర్చుండిన నెట్లు? శరీ రము చెడును గదా! ఉత్తరము : భగవంతుని నామము లుచ్చరింపక వానిని దలపక కూర్చుండిన మాత్రమున శరీరమటులే యుండునా? ఎంత మాత్రముండదు. ముదిమి వచ్చును. ప్రశ్న : అటు పిమ్మట నే మగును? ఉత్తరము : సంధిబంధముల బిగువు సడలును. కీలుకీలు ఊడనా రంభించును. ఒక పదార్థము క్రిందబడి విరిగిపోయి చెదరిపోయెనేని ఉపయోగించదు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత, అవ్యక్తనిధనా న్యేవ తత్ర కా పరిదేవనా. గీత. 2అధ్యా. 28శ్లోకమువలె శరీరమందు గల పంచభూతములు పోవును. అందుచేత కార్యము జరుగదు. కనుక మూఢా! (మూఢుడ నగా బుద్ధిలేనివాడు. తెలియదగిన దానిని తెలిసికొనకుండుట మౌఢ్యము. శరీరముండు రీతిని తెలిసికొనకుండుట చేత మూఢు డగుచున్నాడు.) ఓ దుర్మతీ! (అనగా దుష్ట బుద్ధిగలవాడు. మూఢుడుగ నుండుట కంటె

दुष्टबुद्धिग नुण्डुट मिगुल हानिकरमु. तेल्लनि पदार्थमुनु चूडनि वानि कण्टेनु, चूचियु एऱ्ऱग नुन्नदि, नल्लग नुन्नदि यनि विपरीतमुग चेप्पुवाडु अविवेकि गदा! वानि कनुले चेडिनवनि येन्नवलसि युण्डुनु. तप्पुग तेलिसि कोनुवाडे दुर्मति. मूढुनिकि शरीरमु योक्य संग तिये तेलियदु. दुर्मति यन्ननो ई शरीरमु शाश्वतमुग नुण्डुननि विपरीतमुग दलंचुनु). इतरमुलैन मन्दुलनु पुच्चुकोनवलदु. प्रश्न : अटुलैन शरीरमुनु कापाडु कोनवलदा? उत्तरमु : वेऱु मन्दुलनु पुच्चुकोनु नेडल अवि शरीरमुनु गापाडुनु. आत्मनु चेरचुनु. कान वानि नेल तीसिकोनवलयुनु? प्रश्न : अटुलयिन नेट्लु? उत्तरमु : कृष्णरसायनमुनु पुच्चुकोनुमु. ई मन्दु अट्टिदि कादु. सकलरोगमुलनु पोगोट्टुनु. श्रीकृष्ण रसायन मनु मन्दु आरोग्य प्रदमुलैन अनेक मूलिकलु चेरि युण्डुटचेत नल्लग नुण्डुनु. (स्वामि नल्लनि वाडु) रसायनं -- रस=मोक्षमुनकु, अयनं=स्थानमु. मोक्षमुनकु स्थानमुग नुण्डु कृष्ण डनु औषध मुनु त्रागुमनि भावमु. ३२ दारा वाराकरवरसुता ते तनूजो विरिञ्चिः स्तोता वेद स्तव सुरगणो भृत्यवर्गः प्रसादः, मुक्तिर्माया जगदविकलं तावकी देवकी ते माता मित्रं बलरिपुसुत स्त्वय्यतोऽन्यन्न जाने. वाराकर वरसुता=समुद्रमुललो मेटियैन पालकडलि पट्टि लक्ष्मीदेवि, ते=नीयोक्य, दाराः=प्रियुरालु, विरिञ्चिः=ब्रह्मा, ते=

134 ముకుందమాల నీకు, తనూజః = కుమారుడు, వేదః = ఋగ్యజుస్సామా థర్వణ వేదములు, స్తోతా = ' స్తుతిపాఠకుడు (బట్టువాడు), సురగణః = దేవతాసమూహము, భృత్యవర్గః = పరిచారకులగుంపు, ముక్తిః = మోక్షము, ప్రసాదః = నీ యను గ్రహము, అవికలం = సమస్తమైన, జగత్ = ప్రపంచము, తావకీ = నీయొక్క, మాయా = ప్రకృతి, దేవకీ = దేవకీదేవి, తే = నీయొక్క, మాతా = తల్లి, బలరిపు సుతః = అర్జునుడు, తే = నీయొక్క, మిత్రం = స్నేహితుడు, అతః, అన్యత్ = ఇంత కంటె నితరమును, త్వయి = నీయందున, న జానే = ఎఱుంగను. నీకు భార్య క్షీరసాగరపుత్రియగు లక్ష్మీదేవి. కుమారుడు బ్రహ్మ. స్తోత్రము చేయునది వేదము. దేవతలు పరిచారకులు. మోక్షము నీ యనుగ్రహము. సమస్తజగత్తు నీ మాయారూపముగల ప్రకృతి. తల్లి దేవకీదేవి. హితుడు అర్జునుడు. నీయందు ఈ చెప్పిన దానికంటె వేరొకటి నే నెఱుగను. స్వామి : మిగుల స్తోత్రము చేయుచున్నావు. నా సంగతుల నెవరు చెప్పిరి? నన్ను గూర్చి యేమి వింటివి? ఏమి తెలిసి కొంటివి? కులశేఖరులు : స్వామీ! క్షీరసాగరమున నుద్భవించిన లక్ష్మీదేవి నీ భార్య యని తెలిసికొంటిని. ఎవరిమీద లక్ష్మియొక్క కడగంటి చూపుపడునో వారు బ్రహ్మేంద్రు లగుదురని ఉపనిషద్వాక్యము. అట్టి లక్ష్మీదేవి తోడ స్వామి సృష్టి చేయును. లక్ష్మీనారాయణులు ప్రపంచమును సృష్టిచే యువిధమును ఒక కవి చదరంగ మాడుటగ వర్ణించెను. ప్రపంచమే చదరంగ మాడు పలక. సత్యలోకమాదిగా గల లోకములు గళ్లు. బ్రహ్మాది సకలప్రాణులును కాయలు. సత్త్వగుణము తెల్లరంగు, రజోగుణ మెఱ్ఱరంగు. తమోగుణము నల్లరంగు. సాక్షులు వేదములు.

मुकुन्दमाल 135 माट्लाडुवारु कारु .गान नित्यसूरुलुनु साक्षुलु. लक्ष्मीनारायणुलु चदरंग माडुट नितरुलु चूडवच्चुना यनिन वेदमुलनु स्त्रीलिं- गमुगनु, नित्यसूरुलनु नपुंसक लिंगमुगनु कवि वर्णिंचुट चेत वारुंड वच्चुनु. ई चदरंग माडुवारु कायल नेत्ति पेट्टुनट्लु ब्रह्मादुलनु गूड मार्चुचुंदुरु. लक्ष्मीनारायणुल कोक लील यिदि. इट्टि लक्ष्मि स्वामिभार्य. चराचर प्रपंचमुनु सृजिंचु ब्रह्मदेवु डीतनि कोडुकु. स्वामि : एदो चिन्न ग्रंथमुलंदु स्तुतिंपबडिन दानिनि चूचि . नन्नु घनुडनि तलंपनगुना? कुल : स्वामी! अपौरुषेयमुलैन वेदमुले निन्नु प्रस्तु- तिंचुचुन्नवि. नी पनिवारु देवतलु. साधारण प्रभुनि వలన स्वल्पफलमु लभिंचुनु. नी प्रसा- दमुवलन सकलानर्धमुलु तोलगि मुक्ति कलुगुनु. नी सामर्थ्यमुनु जूपवलयु ननिन अनंत कोटि ब्रह्मांडमुलनु सृष्टिंचेदवु. इट्टि नी युनिकि वैकुं- ठमयिननु, नी सौलभ्यमुनु देलुपुचु भूलोकमुन नवतरिंचितिवि. नी तल्लि देवकि. अर्जुनुडु नी चेलिकाडु. अतनिकि सारथ्यमु चेसितिवि. आ संगति शाश्वतमुग लोकमुन नेगडियुंडुटकु पार्थसारथि पेरुपेत्तु- कोनि नी भक्तवात्सल्यमुनु वेल्लडिंचितिवि. ई संगति तप्प मऱियॊकटि ने नेऱुगनु. 33 कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्या म्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः, कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति सर्वमेत दखिलं हे कृष्ण रक्षस्व माम्.