मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)
Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary
कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा
134 ముకుందమాల నీకు, తనూజః = కుమారుడు, వేదః = ఋగ్యజుస్సామా థర్వణ వేదములు, స్తోతా = ' స్తుతిపాఠకుడు (బట్టువాడు), సురగణః = దేవతాసమూహము, భృత్యవర్గః = పరిచారకులగుంపు, ముక్తిః = మోక్షము, ప్రసాదః = నీ యను గ్రహము, అవికలం = సమస్తమైన, జగత్ = ప్రపంచము, తావకీ = నీయొక్క, మాయా = ప్రకృతి, దేవకీ = దేవకీదేవి, తే = నీయొక్క, మాతా = తల్లి, బలరిపు సుతః = అర్జునుడు, తే = నీయొక్క, మిత్రం = స్నేహితుడు, అతః, అన్యత్ = ఇంత కంటె నితరమును, త్వయి = నీయందున, న జానే = ఎఱుంగను. నీకు భార్య క్షీరసాగరపుత్రియగు లక్ష్మీదేవి. కుమారుడు బ్రహ్మ. స్తోత్రము చేయునది వేదము. దేవతలు పరిచారకులు. మోక్షము నీ యనుగ్రహము. సమస్తజగత్తు నీ మాయారూపముగల ప్రకృతి. తల్లి దేవకీదేవి. హితుడు అర్జునుడు. నీయందు ఈ చెప్పిన దానికంటె వేరొకటి నే నెఱుగను. స్వామి : మిగుల స్తోత్రము చేయుచున్నావు. నా సంగతుల నెవరు చెప్పిరి? నన్ను గూర్చి యేమి వింటివి? ఏమి తెలిసి కొంటివి? కులశేఖరులు : స్వామీ! క్షీరసాగరమున నుద్భవించిన లక్ష్మీదేవి నీ భార్య యని తెలిసికొంటిని. ఎవరిమీద లక్ష్మియొక్క కడగంటి చూపుపడునో వారు బ్రహ్మేంద్రు లగుదురని ఉపనిషద్వాక్యము. అట్టి లక్ష్మీదేవి తోడ స్వామి సృష్టి చేయును. లక్ష్మీనారాయణులు ప్రపంచమును సృష్టిచే యువిధమును ఒక కవి చదరంగ మాడుటగ వర్ణించెను. ప్రపంచమే చదరంగ మాడు పలక. సత్యలోకమాదిగా గల లోకములు గళ్లు. బ్రహ్మాది సకలప్రాణులును కాయలు. సత్త్వగుణము తెల్లరంగు, రజోగుణ మెఱ్ఱరంగు. తమోగుణము నల్లరంగు. సాక్షులు వేదములు.
मुकुन्दमाल 135 माट्लाडुवारु कारु .गान नित्यसूरुलुनु साक्षुलु. लक्ष्मीनारायणुलु चदरंग माडुट नितरुलु चूडवच्चुना यनिन वेदमुलनु स्त्रीलिं- गमुगनु, नित्यसूरुलनु नपुंसक लिंगमुगनु कवि वर्णिंचुट चेत वारुंड वच्चुनु. ई चदरंग माडुवारु कायल नेत्ति पेट्टुनट्लु ब्रह्मादुलनु गूड मार्चुचुंदुरु. लक्ष्मीनारायणुल कोक लील यिदि. इट्टि लक्ष्मि स्वामिभार्य. चराचर प्रपंचमुनु सृजिंचु ब्रह्मदेवु डीतनि कोडुकु. स्वामि : एदो चिन्न ग्रंथमुलंदु स्तुतिंपबडिन दानिनि चूचि . नन्नु घनुडनि तलंपनगुना? कुल : स्वामी! अपौरुषेयमुलैन वेदमुले निन्नु प्रस्तु- तिंचुचुन्नवि. नी पनिवारु देवतलु. साधारण प्रभुनि వలన स्वल्पफलमु लभिंचुनु. नी प्रसा- दमुवलन सकलानर्धमुलु तोलगि मुक्ति कलुगुनु. नी सामर्थ्यमुनु जूपवलयु ननिन अनंत कोटि ब्रह्मांडमुलनु सृष्टिंचेदवु. इट्टि नी युनिकि वैकुं- ठमयिननु, नी सौलभ्यमुनु देलुपुचु भूलोकमुन नवतरिंचितिवि. नी तल्लि देवकि. अर्जुनुडु नी चेलिकाडु. अतनिकि सारथ्यमु चेसितिवि. आ संगति शाश्वतमुग लोकमुन नेगडियुंडुटकु पार्थसारथि पेरुपेत्तु- कोनि नी भक्तवात्सल्यमुनु वेल्लडिंचितिवि. ई संगति तप्प मऱियॊकटि ने नेऱुगनु. 33 कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्या म्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः, कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति सर्वमेत दखिलं हे कृष्ण रक्षस्व माम्.
136 ముకుందమాల జగత్త్రయగురుః = మూడులోకములను బాలించునట్టి, కృష్ణః = శ్రీ కృష్ణుడు, నః = మనలను, రక్షతు = కాపాడునుగాక, అహం = నేను, కృష్ణం = శ్రీకృష్ణమూర్తిని, నమస్యామి = నమస్కరించుచున్నాను. కృష్ణేన = శ్రీ కృష్ణు నిచేత, అమరశత్రవః = దేవతా విరోధులైన రాక్షసులు, వినిహతాః = చంప బడిరి, కృష్ణాయ తస్మై = ఆ శ్రీకృష్ణుని కొఱకు, నమః = నమస్కారము, కృష్ణాదేవ = శ్రీకృష్ణుని వలననే, ఇదం జగత్ = ఈ లోకమంతయు, సము త్థితం = పుట్టినది. అహం = నేను, కృష్ణస్య = శ్రీకృష్ణునికి, దాసః = సేవకుడను, అస్మి = అగుచున్నాను. కృష్ణే = శ్రీకృష్ణునియందు, సర్వం ఏతత్ = ఈ ప్రపంచ మంతయు, అఖిలం = నశింపకుండ, తిష్ఠతి = ఉన్నది; హే కృష్ణ = ఓ శ్రీకృష్ణా!, మాం = నీ సొత్తయిన నన్ను, రక్షస్వ = కాపాడుము. త్రిలోకములకును గురువగు శ్రీకృష్ణుడు మమ్ము రక్షించుగాక! నేను కృష్ణుని సేవించెదను. కృష్ణుని చేత అమరశత్రులు-అసురులు చంపబడిరి. కృష్ణుని కొఱకు నమస్కారము. ఈ జగత్తు కృష్ణుని వలన పుట్టినది. నేను శ్రీకృష్ణునకు దాసుడను. ఈ సమస్తమును శ్రీకృష్ణుని యందు నెలకొనియు న్నది. ఓ కృష్ణా! రక్షింపుము. కులశేఖరులు ఎనిమిది విభక్తులను ప్రయోగించి శ్రీకృష్ణమూర్తిని స్తుతిం చినారు. కృష్ణుడు రక్షించుగాక -- ప్రథమావిభక్తి కృష్ణుని సేవించెదను -- ద్వితీయావిభక్తి కృష్ణుని చేత అసురులు సంహరింపబడిరి -- తృతీయావిభక్తి కృష్ణుని కొఱకు నమస్కారము -- చతుర్థీవిభక్తి కృష్ణుని వలన ఈ జగమంతయు పుట్టినది -- పంచమీవిభక్తి కృష్ణునకు నేను దాసుడను -- షష్ఠీవిభక్తి కృష్ణుని యందు ఈ జగమంతయు నెలకొని యున్నది-సప్తమీవిభక్తి ఓ కృష్ణా! నన్ను రక్షింపుము -- సంబోధన ప్రథమావిభక్తి
मुकुन्दमाल 137 34 तत्त्वं प्रसीद भगवन् कुरु म य्यनाथे विष्णो कृपां परमकारुणिकः किल त्वम्, संसार सागर निमग्न मनन्त दीन मुद्धर्तु मर्हसि हरे पुरुषोत्तम मोऽसि. भगवन् = ओ भगवन्तुडा, तत् = आ कारणमुचे, त्वं = नीवु, प्रसीद = नायन्दु कोपरहितचित्तुडवै अनुग्रहिंपुमु, विष्णो = ओ विष्णूवा, अनाथे = दिक्कुलेनि, मयि = नायन्दु, कृपां = दयनु, कुरु = चेयुमु (उंचुमु), त्वं = नीवु, परम कारुणिकः किल = मिक्किलि दयावन्तुडवु गदा, हरे = ओ हरी, (अनन्त = ओ नाशरहितुडा), संसा- रसागरनिमग्नं = संसारमनेडु समुद्रमु नन्दु मुनिगिनवाडुनि, अनन्तदीनं = मिक्किलि दीनुड नगु, मां = नन्नु, उद्धर्तुं = लेवनेत्तुटकु, अर्हसि = तगियुन्नावु, त्वं = नीवु, पुरुषोत्तमः = पुरुषुललो श्रेष्ठुडवु, असि = अगुचुन्नावु. ओ भगवन्तुडा, अनन्तुडा, हरी, विष्णू, नीवु रक्षकान्तर शून्य डनगु नायन्दु कृपचेयवलयुनु. न న్నునుగ్రహింపవలయును (नन्नुनुग्रहिंपवलयुनु). नीवु परमदयाळुडवु कदा! संसारसागरमुनन्दु मुनिगियुन्न दीनुड नगु नन्नु दरिजेर्चुटकु समर्थुडवु काबट्टि पुरुषोत्तमुड वगुचुन्नावु. कुलशेखरुलु : भगवन्तुडा! ईश्वरा! नेनु निन्नु दप्प नितरुनि आश्रयिंपनु. कृपचेयवलयुनु.
138 ముకుందమాల స్వామి : కృపచేయు మనుచున్నావు. నీవు పాపివి కదా! తగని వాడవే! కుల : స్వామీ! నీవు కరుణామూర్తివి కదా! క్షమించు శక్తి కలవాడవు. నేను కృపకు తగనివాడనైనను నీవు పరమ కారుణికుడ వగుటచేత నన్ను రక్షింపవచ్చును. స్వామి : నీకేమి అనర్థము సంభవించినది? కుల : ఈ ముకుందమాలయందు 13, 14 శ్లోకములందు వర్ణిం పబడినట్టి సంసారసాగరమున మునిగితిని. దీనుడను. నీవు అనంతుడ వగుటచేత నన్ను గట్టెక్కించవలయును. అందుచేతనే నీకు 'హరి' యను పేరు వచ్చినది. స్వామి : నన్ను జూచి ప్రార్థింపవలయునా? బ్రహ్మాదుల నడుగ రాదా? కుల : స్వామీ! బ్రహ్మాదులు పురుషులు. నీవు పురుషోత్తము డవు. నీకు మీదివాడు లేడు. యస్మాత్ క్షర మతీతోఽహ మక్షరాదపి చోత్తమః, అతోఽస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః గీత. 15 అధ్యా. 18 శ్లోకములో చెప్పియున్నావు కదా! బ్రహ్మాదులకు పైవాడవగు నిన్నాశ్రయించుట సమంజసము గాని నీ క్రిందివారును, అశాశ్వతమైన స్థానమున నుండువారును అగువారి నాశ్రయింపనగునా? అచ్చటికి పొమ్ము, ఇచ్చటికి పొమ్ము అనకుము. సంసారసాగరమును దాటించుటలో వారు నీ సరికారరు. కాన నిన్ను ప్రార్థించుచున్నాను. దయా నిధివిగాన నిన్ను నమ్మి అడుగుచున్నాను: నిన్ను విడువను. ఎటులైనను కాపాడుము.
मुकुन्दमाल 139 35 नमामि नारायणपादपंकजं करोमि नारायणपूजनं सदा, वदामि नारायणनाम निर्मलं स्मरामि नारायणतत्त्व मव्ययम्. (अहं=नेनु) नारायण पादपंकजं=श्रीमन्नारायणमूर्ति यॊक्क कमलमुलवंटि पादमुलनु, नमामि=नमस्करिंचुचुन्नानु, सदा=ऎल्लप्पुडु, नारायणपूजनं = विष्णुपूजनु, करोमि = चेयुचु न्नानु, निर्मलं=दोषरहितमैन, नारायणनाम=श्रीमन्नारायणुनि नाममुनु, वदामि=चॆप्पुचुन्नानु. अव्ययं=नाश रहितमैन, नारा यणतत्त्वं=विष्णुडनु परतत्त्वमुनु, स्मरामि=तलंचुचुन्नानु. कुलशेखरुलु पूर्वश्लोकमुन संसारसागरमुन बडि अल्लाडुचुंडु तन्नु उद्धरिंपुमनि प्रार्थिंचि ई श्लोकमुन तनयॊक्क नीचत्वमुनु, नारायणुनियॊक्क परत्वमुनु वॆल्लडिंचुटकु नारायणुनि पाद पंकजमुलकु नमस्कार मनिरि. नमस्कारमुलु मानसिक वाचिक कायिकमुलनि मूडु विधमुलु. नमस्करिंप वलयुननि मनसुतो दलचि, अट्लु चेसॆद ननि वाक्कुतो जॆप्पि, कायमुतो जेयुवఁ दुनु. केवलमु नमस्करिंचिन मात्रमुतो तृप्तिपडक सूर्युनकु दीप मुवलॆ तम चिन्नतनमुनु दॆलुपुटकै सदा नारायणुनि पूज चेसॆद ननिरि. नमस्करिंचुट, पूजिंचुट अनु कार्यमुलु तिरुवा राधन गृहमुलोनि कार्यमुले यगुटचेत -- यद्य दाचरति श्रेष्ठः तत्तदेवेतरो जनः स यत्प्रमाणं कुरुते लोक स्तदनुवर्तते.
140 ముకుందమాల గీత. 3.21శ్లోకమువలె తా మాచరించి యితరుల చేత నాచరింప జేయుటకయి యవతరించినవారు గాన కులశేఖరులు ఇతరు లెఱుగునట్లు నారాయణనామమును వచించెద ననిరి. మనసున లేనిదే నామోచ్చారణచేయుటకు వీలుపడదు, గాన, నారాయ ణతత్త్వమును స్మరించెద ననిరి. నారాయణ తత్త్వమును స్మరించుటచేత వాని నామోచ్చారణకు అది హేతు వగును. నామోచ్చారణ చేయువాడు వానిని పూజించును. అటు పిమ్మట సేవించును. 36 శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్తప్రియ చక్రపాణే, శ్రీపద్మనాభాచ్యుత కైటభారే శ్రీరామ పద్మాక్ష హరే మురారే. 37 అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవేతి, వక్తుం సమర్థోఽపి న వక్తి కశ్చి దహోజనానాం వ్యసనాభిముఖ్యమ్! శ్రీనాథ=శ్రీవల్లభా, నారాయణ=జలశాయి యయి యుండువాడా, వాసుదేవ=వసుదేవుని పుత్తుఁడా, శ్రీకృష్ణ= ఓ కృష్ణా, భక్తప్రియ=భక్తుల కిష్టు డైనవాడా, చక్రపాణే=సుదర్శనమనుచక్రమును చేత ధరించినవాడా, శ్రీప ద్మనాభ=ఓ పద్మనాభా, అచ్యుత=నాశరహితుడా, కైటభారే=కైటభుడను రక్కసుని సంహరించినవాడా, శ్రీరామ=ఓ శ్రీరామమూర్తీ, పద్మాక్ష=కమల ములను బోలిన కన్నులుగలవాడా, హరే=ప్రళయకాలమందు బ్రహ్మరుద్రా దుల నందఱిని హరించువాడా, మురారే=ఓ మురాంతకుడా,
ముకుందమాల 141 అనన్త = తుదలేనివాడా, వైకుంఠ = ఓ వైకుంఠుడా, ముకుంద = ఓ ముకుందుడా, కృష్ణ = శ్రీకృష్ణమూర్తీ, గోవింద = ఓ గోవిందుడా, దామో దర = ఓ దామోదరుడా, మాధవ = ఓ లక్ష్మీవల్లభా, ఇతి = అని, వక్తుం = చెప్పుటకు, సమర్థోఽపి = శక్తిగలవాడైనను, కశ్చిత్ = ఒకడైనను, న వక్తి = చెప్పడు, అహో = అయ్యో, జనానాం = మూఢులకు, వ్యసనాభిముఖ్యం = దుఃఖము లందలి యుత్సాహము ఎంతటిదో! కులశేఖరులు : నామోచ్చారణమే అన్నిటికి మూలము. ప్రశ్న : ఇది సాధారణకార్యమే; సులభముగ చేయవచ్చునే. కుల : అదియే ఆశ్చర్యము. జనులు వ్యసనపరులై ప్రవర్తించు చున్నారు. అందుకు భగవన్మాయయే కారణము. జ్ఞానము లేని మృగాదులు నామోచ్చారణ చేయకున్న యెడల తప్పులేదు. మనుష్యులకు సామర్థ్యముండియు చేయకుండుటే ఆశ్చర్యము. ఆయిరములో పెరియా ళ్వార్లు బిడ్డల కైనను రామ, కృష్ణ యని పేరుపెట్టు డనిరి. నారాయణు డను పేరుగల తన దాసీపుత్రుని బిలిచి సద్గతి నొందిన అజామిళుడే ఇందు కుదాహరణము. ప్రశ్న : భగవన్నామముల నెట్లు చేయవలెను? కుల : శ్రీనాథ యని పేర్కొన వలెను. శ్రీమహాలక్ష్మిని పురు షకారముగ నుంచుకొని స్వామి నాశ్రయింప వలెను. తండ్రి కోపించినను, తల్లి యతని నడ్డగించి కాపాడును. ప్రాణులచేత నాశ్రయింపబడి స్వామి నాశ్రయించున నియు, వారి ప్రార్థన విని స్వామికి వినిపించుననియు, ప్రాణుల కామక్రోధాది దుర్గుణములను బోగొట్టి మోక్ష యోగ్యులుగ జేయుననియు శ్రీ శబ్దమున కర్ధము. తల్లి నాశ్రయించినను తండ్రి సామాన్యుడుగ నుండెనేని ప్రయోజనము లేదు. స్వామి అట్టివాడు కాదు. నారాయణుడు గొప్పవాడు. 'నారాయణ'
१४२ मुकुन्दमाल अनु पेट्टेलो सकलशास्त्राडु लुन्नवनि पुरन्दरदासु चेप्पिरि. तिरुमं- त्रमुनन्दु नारायणुडु सकलवस्तुवुलकु स्थानमनियु, आ वस्तुवुलु आतనికి स्थान मनियु चेप्पबडिनदि. अन्तर्यामित्वमु, आधारत्वमु चेप्पबडिनदि. भूमि रापोऽनलो वायुः खं मनोबुद्धि रेव च, अहंकार इतीयं मे भिन्ना प्रकृति रष्टधा. अपरेय मित स्त्वन्यां प्रकृतिं विद्धि मे पराम्, जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत्. भगवद्गीत, ७अध्यायमु ४,५श्लोकमु लन्दुवले अतडु सृष्टिंचुनु. अदियॊक गॊप्पकार्यमु काजालदु. मया तत मिदं सर्वं जग दव्यक्त मूर्तिना, मत्स्थानि सर्वभूतानि न चाहं तेष्ववस्थितः. अनु भगवद्गीत ९अध्या. ४श्लोकमुवले आ वस्तुवुलयन्दु निंडियुं- डुनु. नक्षत्रमुलु, सूर्यचंद्रुलु भगवंतुनि वलनने निलुचुचुन्नारु. स्वामि वासुदेवुडुग नुन्नाडु. अतडु सर्वमुनन्दु वसिंचुवाडु. तनयन्दु सर्वमुनु वसिंपजेयुवाडु. नारायण यनु नाममु मूलमु. वासुदेव यनु नाममु दानिकि व्याख्यानमुग नुन्नदि. नारदुडु ध्रुवुनिकि वासुदेव द्वादशाक्षरि मंत्रमु नुपदेशिं- चॆनु. वासुदेवु डनुटचे चॆड्डवस्तुवुलन्दुनु वसिंचुना? अन्निटिनि भरिंचवलदा अनिन ‘दिव्’ अनु धातुवुचेत अतडु लीलगा आ कार्य- मुनु चेयुनु. संकल्प मात्रमुन चेयुनु. चातुर्वर्ण्यं मया सृष्टं गुणकर्म विभागशः, तस्य कर्तार मपि मां विद्ध्यकर्तार मव्ययम्.
अनु भगवद्गीत 4अध्या. 13श्लोकमुवले अतडु कर्तयै कर्तयुनु कादु. प्रश्न : श्रीनाथ, नारायण, वासुदेव नाममुलु नित्युलकु, मुक्तुलकु तगिनवि. मनकु तगिननाममु उण्डवलदा? कुलशेखसुलु : श्रीकृष्णु डतडु. अनगा रुक्मिणी सहितुडु. प्रश्न : नरसिंह, रामा अनि यनक कृष्णुने येल चेप्पवल युनु? कुल : नरसिंहडुडनिन भयमुग नुण्डुनु. रामुडनिन नतनि योद्द अबद्धमुलाडरादु. एकपत्नीव्रतुडतडु. अतनि योद्द जाग्रत्तग मेलगवलयुनु. कृष्णु डन्ननो अनुकूलुडु. अपराधमुलनु सहिञ्चुनु. भक्तप्रियु डतडु. अपिचे त्सुदुराचारो भजते मा मनन्यभाक्, साधुरेव समन्तव्यः सम्य ग्व्यवसितो हि सः अनु भगवद्गीत 9अध्या. 30श्लोकमुट्लु अतडु कुलशीलादुलु पाटिं पडु. ये तु धर्म्यामृत मिदं यथोक्तं पर्युपासते, श्रद्दधाना मत्परमा भक्तास्तेऽतीव मे प्रियाः. अनु भगवद्गीत 12अध्या. 20श्लोकमुट्लु भक्तिगलवारे अतनिकी प्रियुलु; भक्तिगल वारिकि प्रियुडु लेक भक्तिगलवारि यन्दु प्रियमु गलवाडु. भगवद्गीत 12अध्यायमुलो "यो मद्भक्तस्स मेप्रियः" अन्नवाडु. अनपेक्ष श्शुचिर्दक्ष उदासीनो गतव्यथः, सर्वारम्भपरित्यागी यो मद्भक्त स्स मेप्रियः. -- गीत. 12.16.
144 मुकुन्दमाला समोऽहं सर्वभूतेषु न मे द्वेष्योऽस्ति न प्रियः ये भजन्ति तु मां भक्त्या मयि ते तेषु चाप्यहम्. अनि भगवद्गीत 9अध्या. 29श्लोकमुलो 'वारु नायन्दुन्नारु, नेनु वारियं दुन्नानु अन्नट्टि वाडु. प्रश्न : प्रीतिमात्र मुंडिन कार्यमु कांगलदा येमि? कुल : अतडु चक्रपाणि. आश्रयिंचिनवारि शत्रुवुलनु नशिं पजेयुनु. देवशत्रुवुलनु नाशमोनरिंचुनु. प्रश्न : अतडे गोप्पवाडा? इतरुल नाश्रयिंपरादा? कुल : पद्मनाभु डतडु. तन नाभिकमलमंदु ब्रह्मनु पुट्टिंचि, अतनिकि वेदमुल नुपदेशिंचिन महोप कारि. अंदुचेत नतडे घनुडु. इतर देवतल नाराधिंपरादु. अतनि चरणमुलनु मऱचिननु मऱववच्चुनुगानि, अन्यु नाश्रयिंपकुंडिन चालुनु. भक्ति क्रममुग कलुगुनु. प्रश्न : अतडु विडिचिपेष्ट्टिन नेट्लु? कुल : अच्युतु डतडु; विडुवडु. प्रश्न : घनुडेना? कुल : कैटभारि यतडु. असुरुनि जंपिनवा डतडु. श्रीरामु डतडु. श्रियंदु रमिंचुवाडु. पद्माक्षुडु. नेत्रमु लकु साधारण लक्षणमु, असाधारण लक्षणमु अनु भेदमु गलदु. अतनि नेत्रमुलु असाधारण लक्षणमु गलवि. प्रश्न : अन्नियुनु सरिये. पापमुलु चेसिन नेट्लु? कुल : हरि यतडु. तन्नु स्मरिंचिन मात्रमुन पापमुल नशिंप जेयुनु. निप्पु तेलियक स्पृशिंचिननु काल्चुनु.
मुकुन्दमाल 145 अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः, सर्वं ज्ञानप्लवे नैव वृजिनं संतरिष्यसि. अनु भगवद्गीत 4 अध्या. 36 श्लोकमुवले पेद्दपापियैननु भयमु लेदु. प्रश्न : शत्रुवुलु सहाय संपन्नु लयिन नेट्लु? कुल : शिवुनि यॊद्द वरमुपडसि सकललोकमुल नाडिंचु चुंडिन नरकासुरुनिकि स्नेहितुडुनु, अयिदु तललु, पदिचेतुलुनु गलिगिन मुरासुरुनि चंपिनवा डतडु. प्रश्न : स्वामि मुसलि वाडयिपोयिन नेट्लु? कुल : अनंतु डतडु. प्रश्न : अतनिकि स्थल मुन्नदा? कुल : वैकुंठु डतडु. वैकुंठमुन्नदि. प्रश्न : एत्लु पिलुचुकॊनि पोगलडु? कुल : मुकुन्दु डतडु. प्रकृति बंधमुनु विडिपिंचि विरजा नदिलो स्नान माचरिंपजेसि तन यूरिकि पिलुचुकॊनि पोवुनु. अतडु कृष्णुडु. परिपूर्णानंद स्वरूपुडु. प्रश्न : मीमाट नम्मवलसिनदेना? प्रमाण मुन्नदा? कुल : गोविन्दु डतडु. सर्वस्य चाहं हृदि संनिविष्टो मत्त स्मृतिर् ज्ञान मपोहनं च, वेदैश्च सर्वै रहमेव वेद्यो वेदांतकृ द्वेदविदेव चाहम्. भगवद्गीत 15अध्या. 15श्लोकमट्लु वेदवेद्युडु. 11
146 मुकुन्दमाला प्रश्न : अटुलैन goप्पवाडुग नुन्नाडु. कुल : दामोदरु डतडु. घनुडैननु सौलभ्यमुन्नदि. तल्लियगु यशोद तन्नु कट्टबोवगा कट्टु वडक, आमे श्रमनु जूचि कट्टुवडिनवाडु. तिरुप्पावु 5पाशुरमुन चेप्पबडेनु. अतडु माधवुडु-लक्ष्मी नाथुडु. भाग्यमु नोसगुनु. लक्ष्मीदेवि पुरुषकारमु चेयुनु. माधव डनिन यादवु डनि यर्थमु. यादवु डयि लीलाविभूतिकि विच्चेसेनु. माधव अनगा इंतकंटे goप्पवाडु लेडनि यर्थमु. ई रीति भगवंतुनि कल्याणगुणमुलनु देल्पुनट्टि नाममुलनु सामर्थ्य मुंडियु नोक्कडैननु चेप्पकुंडुट आश्चर्यमु. 38 ध्यायन्ति ये विष्णु मनन्त मव्ययं हृत्पद्ममध्ये सततं व्यवस्थितम्, समाहितानां सतताभयप्रदं ते यान्ति सिद्धिं परमां च वैष्णवीम्. ये=एवरु, अनंतं=तुदलेनिवाडुनु, अव्ययं=नाशरहितु डुनु, सततं=एल्लप्पुडु, हृत्पद्ममध्ये=योगुलयोक्क मनस्सनेडु कमलमुयोक्क मध्यमुनंदु, व्यवस्थितं=चक्कग उन्न वाडुनु, समा हितानां=तनयंदु एकाग्रचित्तुलयिन वारिकि, सतताभयप्रदं=एल्ल प्पुडु अभयमु निच्चुवाडूनगु, विष्णुं=विष्णुवुनु, ध्यायन्ति= ध्यानमु चेयुचुन्नारो, ते=वारु, परमां=उत्तममैन, वैष्णवीं=विष्णु संबंधियगु, सिद्धिं=मोक्षमुनु. (परमपदमुनु), यान्ति=पोंदु चुन्नारु.
ముకుందమాల 147 హృత్కమల మధ్యమున నెల్లప్పు డుండువాడును, ఆశ్రితులకు అభ యమిచ్చువాడును, అవ్యయుడును, అనంతుడునగు శ్రీమహావిష్ణు నెవరు తలచెదరో వారు శ్రేయస్కరమైన విష్ణుస్థానమగు పరమపదమును పొందు చున్నారు. కులశేఖరులు: నాశనములేని, అంతములేని విష్ణువును ధ్యానించవల యును. ప్రశ్న : అంతపెద్దవానిని లోపల దించుటకు సాధ్యమగునా? కుల : హృదయ మందే ఉన్నాడు. ప్రశ్న : అతడు పరుగెత్తిన నెట్లు? కుల : ఎల్లప్పుడును ఉన్నాడు. ప్రశ్న : అతడేమి చేయును? కుల : నేహాభిక్రమ నాశోఽస్తి ప్రత్యవాయో న విద్యతే, స్వల్ప మప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అను భగవద్గీత 2అధ్యా. 40శ్లోకమట్లు సమాధియుక్తునికి అభయ మిచ్చును. ప్రశ్న : అభయమేనా? కుల : మోక్ష మబ్బును. ధ్యానము, జ్ఞానము ముదిరి ప్రకృతి వీడి వైష్ణవము కలుగును. 39 క్షీరసాగర తరంగ శీకరా సార తారకిత చారుమూర్తయే, భోగిభోగ శయనీయ శాయినే మాధవాయ మధువిద్విషే నమః
148 मुकुन्दमाल क्षीरसागर=पालसमुद्रमुनन्दलि, तरंग= अललयोक्क, शीकर= तुंपुरुलयोक्क, आसार=एडतेगनिवानचेतनु, तारकित=मुत्याल हारमु धरिंचिनट्लुण्डु, चारु=अन्दमैन, मूर्तये=शरीरमुगल वाडुनु, भोगि=आदिशेषुनियोक्क, भोग=शरीरमुनेडु, शयनीय= पाण्पुनन्दु, शायिने=परुण्डिनट्टिनाडु, मधुविद्विषे=मधुवनु राक्ष सुनि संहरिञ्चिन, माधवाय=माधवुनिकोरकु, नमः=प्रणाममु. क्षीरसमुद्रमु योक्क अलल तुंपरुलचे व्यापिंपबडिन दिव्यमं गळ विग्रहमु गलिगिनट्टियु, अनन्तुनि मीद शयनिंचि युण्डुनट्टियु, मधुवनु राक्षसुनकु शत्रुवैनट्टि श्रीमहामहालक्ष्मीपति कोरकु नमस्कारमु. कुलशेखरुलु ग्रन्थमुनु समाप्ति चेयदलिचि ये श्लोकमं देमि तप्पियुण्डुनो यनि भयपडि -- तस्मात् प्रणम्य प्रणिधाय कायं प्रसादये त्वा महमीश मीड्यम्, पितेव पुत्रस्य सखेव सख्युः प्रियः प्रियायार्हसि देव सोढुम्. अनु भगवद्गीत 11अध्यायमु 44श्लोक प्रकारमु तन तप्पुलु मन्निंपबडवलयुननि ई श्लोकमुन स्वामिकि नमस्करिंचुचुन्नारु. यवरिकैननु अत्तवारिण्ट नाडम्बर मधिकमुग नुण्डुनु. औदार्य मुनु अधिकमुग नुण्डुनु. अन्दुननु मामगारु गोप्पवा डय्येनेनि अल्लुनिकि मरिंत आडम्बरमु कलगुनु. स्वामिकि मामगारि यिल्लु क्षीरसागरमु. आ समुद्रुडु रत्नाकरुडु. अनगा रत्नमुलकु स्थानमै ननाडु. कुलशेखरुलु अत्तगारिण्टनुण्डु स्वामिनि वर्णिंचि सेविंचु चुन्नारु. स्वामि क्षीरसागरमुन निवसिञ्चियुन्नारु. अललु कोट्टुचुण्डगा
ముకుందమాల 149 పాలతుంపరలు మీదపడినవి. అవి మేఘశ్యాములుడగు స్వామియందు నక్షత్రములవలె నున్నవి. అందుచేత అందముగ నున్నాడు. అనంతుని మీద శయనించి యున్నాడు. మంచిగాలి, చల్లని పాలతుంపరలు గల మామగారి యిల్లు, మృదువైన పొన్పు కల్గియుండినను భార్యలేకున్న ప్రయోజనము లేదుగదా! స్వామి లక్ష్మీతోనున్నారు. మధువను రాక్షసుని సంహరించినవాడుగాన ఇట్టి సుఖ సమయమందును ఆశ్రితులను మఱవడు. అట్టివానికి నమస్కరించెద నని కులశేఖరు లనిరి. 40 యస్య ప్రియౌ శ్రుతిధరౌ కవిలోకవీరౌ మిత్రే ద్విజన్మవర పద్మశరావ భూతామ్, తేనాంబుజాక్ష చరణాంబుజ షట్పదేన రాజ్ఞా కృతా కృతిరియం కులశేఖరేణ. యస్య=ఏ కులశేఖరులకు, ప్రియౌ=ఇష్టులును, శ్రుతిధరౌ=వేదార్థ ములను చక్కగా నెఱిగినవారును, కవిలోకవీరౌ=కవులలో శ్రేష్ఠులునగు, ద్విజన్మవర, పద్మశరావభూతాం=ద్విజన్మవరుడు, పద్మశరుడు (వాల్మీకి, నమ్మాళ్వార్లు అని పెద్ద లూహించిరి) అను నిరువురు, మిత్రే=మిత్రులౌ, అంబుజాక్షచరణాంబుజ షట్పదేన=కమల పత్రాక్షుడగు శ్రీమన్నారాయణుని పాదారవిందములందు భ్రమరము వంటివాడగు, తేన రాజ్ఞా కులశేఖరేణ=ఆ ప్రభువగు కులశేఖరులచేత, ఇయం కృతిః=ఈ ముకుందమాల యను కావ్యము, కృతా=చేయబడినది. వేదార్థములు లెస్సగా తెలిసినవారును, కవివరేణ్యులును, తన కిష్టు లును, అగు ద్విజన్మవరుడు, పద్మశరుడు అను నిరువురు ఏ కులశేఖరులకు మిత్రులైయుండిరో ఆ మహాప్రభువగు కులశేఖరులచేత ఈ ముకుందమాల యను కృతి రచింపబడినది.
श्री कुलशेखराळ्वार्ल चरित्रमु कुम्भे पुनर्वसौ जातं केरळे चोळपट्टणे, कौस्तुभांशं धराधीशं कुलशेखरमाश्रये. भगवंतुSequence: भगवंतुనకు तनतो चेरिनवाडु, इतरुडु अनि भेदमु लेदु. अपिचे त्सुदुराचारो भजते मा मनन्यभाक्, साधुरेव स मन्तव्य स्सम्य ग्व्यवसितो हि सः. अनु भगवद्गीत ९अध्या. ३०श्लोकमट्लु आचारशीलुडैननु, दुराचा- रणुडैननु योचनलेदु. भक्तिकि अंतगौरवमु गलदु. अट्टि भक्ति चेसिनचो वंतुडु स्वाधीनु डगुनु. भक्तप्रियु दातडु. रूपमु, ऐश्वर्यमु, गलवारु तनकु प्रियु लनलेदु. ये तु धर्म्यामृत मिदं यथोक्तं पर्युपासते, श्रद्दधाना मत्परमा भक्ता स्तेऽतीव मे प्रियाः. भगवद्गीत. १२अध्या. २०श्लोकमुलोवले भक्तिलो रसमुन्नदि. अट्टि भक्ति स्वामिनि स्वाधीनपऴचुकोन्नवारु आळ्वारुलु. वारि चरित्रमुलु रुवु गलिगिंचुनु. केरळदेशमुन कोल्लि नगरमु लेक कुक्कुटकूटमु, कोळकूरु, तिरु- वक्कळम् अनुपेरुलतो गूडि ताळ क्रमुक वृक्ष मुलचे शोभितमैन शमुनु दृढव्रतुडनु राजु पालिंचुचुंडेनु. ऎन्नि सद्गुणमु- नु भगवद्भक्तिले कुंडिनयॆडल प्राणहीनशरीरमुनु अलंकरिंचिनट्ले सनु. दृढव्रतुडु भगवद्भक्ति पारगुडै युंडेनु. अतनिकि बहुकालमु ति लेकुंडेनु अंधुचे नतडु भार्यतोड तप माचरिंपगा भक्त
152 मुकुन्दमाल वत्सलुडगु स्वामि प्रत्यक्षमै पुत्रुडु कल्गुनानि वरमिच्चेनु. मनुष्युल गुఱिंचि चेप्पनप्पुडु भक्तिनि प्रशंसिंप वलयुनु. भगवन्तुनि गुఱिंचि चेप्पनप्पुडु भक्तवात्सल्यमुनु गूर्चि प्रशंसिंपवलेनु. भगवद्भक्तियुक्तु डगु दृढव्रतुनकु भक्तवत्सलुडगु स्वामि वर मिय्यगा कलियुगमु 28संवत्सरमगु पराभवयन्दु मासि लेक कुम्भमासमुन पुनर्वसु नक्षत्रयुतमगु दशमीगुरुवारमुन कौस्तुभांश यन्दु दशरथुनकु श्रीरामचन्द्रुनिवले कुलशेखरुलु अवतरिंचिरि. वारु कुलमुनकु शेख रुलु अनगा चेरकुलमुनकु अलङ्कारुलु. आ संगति तेलिसिये पेद्दलु वारि कापेरु पेट्टिरि. सकालमुन उपनयन विद्याभ्याससुलु काविंचिरि. कौस्तुभांशजुलगु कुलशेखरुलु सर्वमु तेलिसिनवा रय्युन्नु व्याजमुग विद्य गुरुनि यॊद्द ग्रहिंचिरि. गुरुमुखमुग नेर्ववलयुननि उपनिषत्तुल्, ब्रह्मसूत्रमुलु चेप्प चुन्नवि. कुलशेखरुलु गुरुवुनु साक्षिगा नुंचुकोनि वेदमुलन्दुनु सर्वशास्त्रमु लन्दुनु प्रवीणुलयिरि. क्षत्रियुलुगान धनुर्विद्ययम् दुनु प्रावीण्ममु गलिगियुंडिरि. धनुर्विद्यापारंगतु डगुटचेत कुलशे खरुलु सर्वत्र दिग्विजमयमु चेसिकोनि रावलयुननियु, सकलराजुलुनु कानुकलु देच्चि तंड्रि पादमुलन्दु समर्पिंप वलयु ननियु, पुत्रुडै पुट्टिनन्दुकु अत्लु चेयुट तम विधियनियु तलचि तंड्रि याज्ञ्गॊनि रथगजतुरग पदातिसैन्यमुलतोड बयलुदेरिपोयि जयल क्ष्मीतोड वच्चि चेरिरि. कुलशेखरुलु दिग्विजममु चेसि रागा दृढव्रतु डतనికి यौवराज्य पट्टाभिषेकमु चेसेनु. कुलशेखरुलु तंड्रि यनुमतिचे युवराजै युन्डि श्रीरामचं द्रुनि वले दुष्ट निग्रहमु, शिष्टपालनमु चेयुचुंडेनु. दृढ व्रतुडु तन पुत्रुनि अमानुष वैभवमुनु, तन वयसुनु दलचि अतనికి साम्राज्य पट्टाभिषेकमु गाविंचि सकलमु नॊसगि वनमुन केगॆनु.
[Header] ముకుందమాల 153
కులశేఖరాళ్వారు ధర్మనీతులతో రాజ్యమేలుచుండెను. కులశేఖరులు రాజైయుండుట చేత మనకేమి లాభము? వారికి వైష్ణవదీక్ష కలుగవ లదా? అందుల కాచార్యు డుండవలయును. కులశేఖరులకు సామాన్యుడైన ఆచార్యుడు పనికిరాడని యెంచి భగవంతుడు తన సేనాని · విష్వక్సే నుని పిలిచి పంచసంస్కార పూర్వకముగ సకల తత్త్వము లుపదేశింపుమని యాజ్ఞాపించెను. అతడట్లే చేసిపోయెను. పంచసంస్కారము లనగా 1) తాపము -- అనగా అగ్నియందు శంఖచక్రములను తప్తముగావించి భుజ ములందు ధరించుట 2) పుండ్రము 3) నామము అనగా దాసుడను పేరు 4) మంత్రము 5) యాగము. పరమైకాంతు లగుటకు ఈ యైదును కారణమని గ్రంథములు చెప్పుచున్నవి. కులశేఖరులు రాజ్యమేలునపుడు నిరంతర పురాణ శ్రవణము చేయు చుండిరి. పురాణము లేని దినమే ఉండదు. ఇట్లు పురాణశ్రవణము చేయునపుడు శ్రీరంగ విమానము బ్రహ్మపూజలో నుండి ఇక్ష్వాకునకు, అటుపై శ్రీరామ చంద్రునకు వచ్చెననియు, శ్రీరాముడు విభీషణున కీయగా అది ఈ లోకముననే నిలిచెననియు విని, యిట్టి క్షేత్రమునకు బోయి శ్రీరంగనాథుని సేవింపవలయుననియు కోరిరి. వారు వైష్ణవాగ్రేసర సార్వభౌములై యుండిరి. రంగేశపాదార్పిత చిత్తవృత్తులైయుండి రేపు శ్రీరంగ యాత్రకు పోవలయు నని తుడుము వేయించగా నెల్లవారును సంసిద్ధమై యుందురు. రాజకార్యము లుండుటచేత పయనము నిలువగా మరల రేపు ప్రయాణమని చాటింప జేయుదురు. ఇట్లుండి యొక నాడు ప్రయాణము కాగా, వీరు ఆ క్షేత్రమునకు బోయిన మరలి రారని యెంచి మంత్రులు చందనాదు లలది భగవన్నామము నుచ్చరించు చుండు వైష్ణవోత్తములను ఎదురుగా వచ్చునట్లు చేసిరి. కులశేఖరులు ఆస్వాము లను దర్శించి 'మాటలాడునట్టి వీరిని ఆరాధింపక మాట్లాడనట్టి ఆ స్వామి దర్శనమునకు బోవుట మంచిపని కా'దని తలచి వారిని సేవించి ఊరికి పిలుచుకొనిపోయి శుశ్రూషసేయుచు భోజనాది సౌకర్యములు కలిగించి, సదా ప్రేమభాషణములతో కాలము పుచ్చుచు, భగవత్కైంకర్యము మరల
154 मुकुन्दमाल लभिञ्चुनु, भागवत कैङ्कर्यमु दॊरकुना अनि भागवतुल विचारणलो कालमु गडपुचु श्रीरङ्ग यात्रनु मरचि नीतिदप्पक राज्यमेलुचुण्डेनु. कुलशेखरुलु राज्यमेलुनपुडु प्रतिदिनमुनु पुराणमु चदिविञ्चि विनुचुण्डि तिरुपति माहात्म्यमुनु गूड अटुले विनि भक्ति परवशुलयि अप्रयत्नमुगने लोकहितमु कॊఱकु सकलवेदसारमैन मुकुन्दमा- लनु गाविञ्चिरि. पुराणमुनु विनिन पिम्मट भक्तियनु भारमुचेत कुलशेखरुलु तलवञ्चिये युण्डीरि. कुलशेखरु लित्लु आनन्दातिशय मुतो मुकुन्दमाल गाविञ्चि राज्यपालन मॊनर्चुचु अर्चारूपुडैन श्रीवेङ्कटेश्वरुनि यन्दुनु, विभवावतारमैन श्रीरामूनियन्दुनु, निर- वधिकमैन भक्ति गलिगि युण्डिरि. कुलशेखराऴ्वारु रामायणमुनु विनि आहा! श्रीरामुडे सरि. इतरुलु -- रसोऽह मप्सु कौन्तेय प्रभाऽस्मि शशिसूर्ययोः, प्रणव स्सर्ववेदेषु शब्दः खे पौरुषं नृषु. भगवद्गीत 7 अध्या. 8 श्लोकमत्लु अवतरिञ्चि, दुष्टशिक्षण शिष्टपरिपालन चेसि पोवुदुरु. श्रीरामुडु अन्त मात्रमेकाक मातापितृ वाक्य परिपालनमु, एकपत्नीव्रतमु मॊदलगु धर्ममुल नाचरिञ्चेनु. मीरु श्रीरामुडु ऒक्कडे परमगतिगा नम्मि युण्डवलयु ननिरि. कुलशेखरुलु रामायणमुनु विनुचुण्डगा खरदूषणादुल वधकु सम्बन्धिश्चिन घट्टमु वच्चॆनु. अन्दु -- चतुर्दश सहस्राणि रक्षसां भीमकर्मणाम्, एकश्च रामो धर्मात्मा कथं युद्धं भविष्यति.