मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)
Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary
कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा
सुखमनि नाकु तोचुचुन्नदि. नामाट विनि प्रवे शिंपुमु. पिम्मट तेलियुनु. नीवडिगिन दानिकि बदुलु दीनिवले दानिवले नुंडुननि नेनु चॆप्पुपक्षमुन नीवुनु अट्लैयुंडुननि तलंतुवु. पिम्मट नीवु हरिचरण ध्यानमु चेसितिवेनि आ यमृतमुतो नितरमुनु साटिपेद्दितिवे, अट्लु चेयवच्चुना यनि वादमु चेयुदुवु. अन्दुचेत अनुभविंचिन नीके तेलियगलदु. मनस्सु : दानि स्वारस्यमु तेलिसिनने गदा? कुल : आ सुखमु नारदादुलके तेलियुनु. नामाट मात्रमे नम्मवलदु. नारदादुल नडिगिन चॆप्पुदुरु. अन्दु अंत सुखमु लेकुन्न वारट्लु संबंधपडु दुरा? मनस्सु : दीनिवले दानिवले नुंडुना यनि ने नडुगनु. नीवे बागुग योचिंचि येदैन नॊक्क वस्तुवुनकु बोल्चि यी विधमुग नुंडुननि चॆप्पुमु. कुल : दानितो सरियगु वस्तुवुंडिन गदा चॆप्पगलनु? सर्वें द्रियमुलकुनु सुखमु गलिगिंचुनट्टि दिव्यवस्तु वदि. दानितो समानमैनदि वेटॊक्कटि लेदु. ना माट नम्मुमु. ना माट विनुमु. निन्नु नम्मिये गदा “चिंतयामि हरिमेव संतत” म्मंटिनि. 11 मा भी र्मंदमनो विचिंत्य बहुधा यामीश्चिरं यातना नामीनः प्रभवंति पापरिपव स्स्वामिननु श्रीधरः, आलस्यं व्यपनीय भक्तिसुलभं ध्यायस्व नारायणं लोकस्य व्यसनापनोदनकरो दासस्य किं न क्षमः.
ముకుందమాల 67 మందమనః=ఓ మూఢమైన మనసా, యామీః=యముని సంబంధ మైన, బహుధా=అనేకవిధములైన, యాతనాః=నరకబాధలను, చిరం=బహు కాలము, విచింత్య=తలంచి, మా భీః=భయపడవద్దు. అమీః=ఈ, పాప రిపవః=పాపములనెడు శత్రువులు, నః=మనకొఱకు, న ప్రభవంతి=సమ ర్థములుకావు. శ్రీధరః=విష్ణువు, నః=మనకు, స్వామినను=శేషిగదా, ఆలస్యం=జాగుచేయుటను, వ్యపనీయ=పోగొట్టి, భక్తిసులభం=భక్తిచేత సులు వుగా పొందదగిన, నారాయణం=విష్ణువును, ధ్యాయస్వ=ధ్యానముచే యుము. లోకస్య=ప్రపంచమందలి జనులయొక్క, వ్యసన=దుఃఖము లయొక్క అపనోదన=పోగొట్టుటను, కరః=చేయునట్టి (సః=నారాయణ మూర్తి), దాసస్య=భక్తునియొక్క (వ్యసనాపనోదకరణే=వ్యసనమును పోగొ ట్టుటయందు) న క్షమః కిం=సమర్థుడు కాడా యేమి? ఓ మందమనమా! యమయాతనలను పలుతెఱగుల భావించి భయ పడకుము. ఈ శత్రువులు మనల నేమియు చేయలేరు. శ్రీధరుడుగదా మనకు స్వామి! భక్తిసులభుడగు శ్రీమన్నారాయణుని ఆలస్యము చేయక ధ్యానింపుము. లోకములవ్యసనములను పోగొట్టువాడు దాసుని వ్యసనమును పోగొట్టలేడా? (కులశేఖరులు భగవంతునితో సంబంధపడుమనియు, అచటజేరిన సౌఖ్యము గల్గుననియు, శత్రువులు వచ్చి బాధింప రనియు మనస్సునకు బోధించగా దానికి కొంతధైర్యము గలిగెను. కాని సంపూర్ణమైన నమ్మిక కలుగలేదు. అందుచేతనే కులశేఖరుల నిట్లడిగినది.) మనస్సు : నేను మిగుల దుష్టుడను. నన్ను నమ్మిన యెడల నీవు కుంభీపాకమున కూలవలసినదే. చెడియున్న నాకు సుఖము లేదు. అంత మాత్రమే గాక భయముగను నున్నది. నన్ను నమ్మిన నీవు నరకమునకు బోవుచుండగా నేనును నీతోడ రావలసినదే గదా!
68 ముకుందమాల కులశేఖరులు: మనసా! నాకు నరకము గల్గినగదా నీవును నరకమునకు బోవలయును? నేను పోవుస్థలములందు నీవు సుఖప డుదువు. నన్ను నమ్మియుండు "వీడు చెడును; అతని తోడ నేనును చెడుదునే"యని భయపడకుము. మనస్సు : నన్ను నమ్మియుండు నీవు సుఖపడుదువని నే నెంచలేదు. కుల : కొంచెమైనను జ్ఞానములేని మనసా! ఇతడు చేర్చు స్థలమున చేరిన సుఖపడవచ్చును. ఇతడు చెప్పు నది హితవని తలంపరాదా? అనేక యమయాతనలను దలచి భయపడకుము. బాగుగ యోచింపుము. నేను ని న్నెవని యొద్దకు బొమ్మనుచున్నానో ఆ ప్రభువును గూర్చి యోచించితివేని భయముండదు. మనస్సు : నేను మీయొక్క మనసైయున్నాను. నావలననే ప్రతి కార్యమును జరుగవలసియున్నది. నాయందు మీకు ప్రీతి గలదు. మన యిరువురకు స్థలము కావలసియు న్నది. నాకు ధైర్యము చెప్పుచున్నారు మీరు. నన్ను పంపిన స్థలము మంచిదని మీరు తలచితిరి. అన్నియును సరే. నన్ను నరకమున ద్రోయుటకు వేచియున్నారే. కుల : అట్టివారెవరు? మనస్సు : కామక్రోధాదులు అనేక జన్మార్జితపాపములు అను నా శత్రువులు నరకమున ద్రోయుటకు యత్నింపుదురే. అవి యడ్డిననెట్లు? కుల : మనసా! ఆ ప్రభువు నాశ్రయించినచో పాపములు సమీపమునకు వచ్చునా? భగవచ్చరణారవిందమను పోలీ సుస్టేషను లోనికిపోయి చేరిన పిమ్మట చోరులవలన భయమేల కల్గును? కాననీవు ఈ యల్పశత్రువులను గూర్చి భయపడనవసరము లేదు. నీవు చెప్పునట్టి శక్తి
मुकुन्दमाल 69 वारि कुन्नदि गानि ओक्कटिग चेरियुण्डु मनविषय . मुन वारि शक्ति चेल्लदु. मनस्सु : आ स्वामि येवरु? कुल : श्रीधरुडु गदा मन स्वामि. मनस्सु : मीरु चेप्पिनदि सरे. मनमु योग्युलमै युण्टिमेनि भयपड नवसरमु लेदु. पापुलमै युन्नामु. वानिकि मन यन्दु वात्सल्यमुण्डिननु पाप मेल चेसितिवनि शिक्षिम्पकुण्डुना? कुल : मनसा! अचट मन तल्लि युन्नदि. आमे पुरुषका रमु चेयुनु. मनस्सु : मनमु पोयिनपुडु आमे लेकुण्डु पक्षमुन मन गति एमि? कुल. : मनसा!.. श्रीधरुडु कदा मनस्वामि. मनकु सिफारसु चेयुटकै आमेनु सदा वक्षस्थलमुन धरिञ्चिये युन्नाडु.file: युन्नाडु. అందుवलन नेनु चेप्पनट्टि स्थलमु मञ्चिदै युन्नदि. अचट जेरिनयेडल सुख मुन्नदि. भयमु लेदु. मनस्सु : नी माट विनि प्रवेशिम्प वच्चुना? कुल : ननु=ई सङ्गति नेवरि नडिगिननु जेप्पुदुरे. मनस्सु : प्रसिद्धुडगु आ प्रभुवुन केमि समर्पिम्पवलयुनु? कुल : आयन केमियु समर्पिम्पबनिलेदु. भक्तिनि समर्पिं चिन चालुनु. एवरेवरि केदेदि कावलयुनो दानिने गदा वारि कीयवलयुनु? मनस्सु : भक्ति निच्चिन कापाडुना?
70 , ముకుందమాల కుల : కాపాడును. అయినను అతని యొద్ద కేగునపుడు ఆలస్య మను దుష్టుని మాత్రము చేర్చుకొని పోకుము. వానిని త్యజింపుము. మనస్సు : కామక్రోధాదులు పాపములు మొదలగువానికి భయపడ వలయును గాని ఆలస్యమునకు భయపడనేల? కుల : ఆలస్యమును విడిచిన యెడల అన్నియును సమకూ రును. ఆలస్యమును త్యజించిన తోడనే విషయములను చక్కగ గ్రహింపవచ్చును. ఆలస్యము వీడెనేని జ్ఞానము కలుగును. దోషము లన్నియు తామే పాఱిపోవును. మనస్సు : ఆలస్యమును నెట్టివేసిన యెడల ఆయన పిలుచునా? కుల : పిలువకేమి? భక్తి సులభుడుగదా! మనస్సు : అత డెచ్చట నున్నాడో! కుల : మనసా! ఇతర ప్రభువులను దర్శింపగోరితిమేని వారుండు చోటికి పోవలసియుండును. ఇతనిని తలచితిమేని మనయొద్దకే యీతడు వచ్చును. అతని దర్శనమునకు పోనక్కరలేదు. ధ్యానింపుము. మనస్సు : మనము పోనియెడల ఆయనయే మన దగ్గరకు రావ లసియుండును. అందుచేత అతనికి మాత్రము శ్రమగలుగదా? కుల : మనసా! ఆయన మన హృదయముననే యున్నాడు. అతడు నారాయణుడు. చరాచర ప్రపంచమునం దుండు వాడు. అన్నిటికిని ఆశ్రయము, ఆధారము. అతడు సర్వాంతర్యామి. గామావిశ్య చ భూతాని ధారయా మ్యహమోజసా, పుష్ణామి చౌషధీ స్సర్వా స్సోమో భూత్వా రసాత్మకః. -- గీత. 15.13
मुकुन्दमाल 71 अनुनट्लु पुरुषोत्तमुडु. अत्लगुटचे तलचिन चोटनुन्नाडु. मनस्सु : एमि रक्षिंचुनो! संदेहमुगने युन्नदि. कुल : रामायणमुन “रक्षिता जीवलोकस्य” अनि चेप्पबडेनुगान आ स्वामि प्राणिकोटिनि रक्षिंचुवाडुग नुन्नाडु. एव्वरु पिलिचिननु वच्चुटकु सिद्धमुग नुन्नाडु. अनन्या श्चिंतयंतो मां ये जनाः पर्युपासते, तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्. -- गीत. 9.22 अन्नट्लु दासुडननि पादमुल बडिनवारिनि कापाडुटकु सिद्धमुग नुन्नाडु. वेर्ऱि मनसा! भय मेल? 12 भवजलधिगतानां द्वन्द्ववाताहतानां सुत दुहितृ कलत्र त्राण भारार्दितानाम्, विषमविषयतोये मज्जता मप्लवानां भवतु शरण मेको विष्णुपोतो नराणाम्. भव = संसार मनेडु, जलधि = समुद्रमुनु, गतानाम् = पोंदि नवारुनु, द्वन्द्व = चलि वेडिमि, सुखदुःखमुलु मोदलगु जंट दुःखमु लनेडु, वात = गालिचेतनु, आहतानाम् = कोट्टबडिनवारुनु, सुत = कोडुकुलु, दुहितृ = कोमार्तेलु, कलत्र = भार्यलु -- वीरि यॊक्क, त्राण = रक्षिंचुटयनु, भार = बरुवुचेत, अर्दितानाम् = पीडिं पबडिनवारुनु, विषम = कष्टमुनिच्चु, विषय = इन्द्रियसुखमु लनेडु, तोये = नीटियंदु, मज्जतां = मुनुगुवारुनु, अप्लवानाम् = तॆप्पलेनि वारुनु अगु, नराणाम् = मनुष्युलकु, विष्णुपोतः एकः = विष्ण्वनेडु तॆप्पयॊक्कटॆ, शरणम् = रक्षकमुगा, भवतु = अगुनुगाक
72 ముకుందమాల సంసార సముద్రమును పొందినవారును, ద్వంద్వము లనెడి గాలిచే కొట్టబడినవారును, పుత్రకళత్రాదుల రక్షణభారముచేత పీడింపబడిన వారును, విషమంబులగు విషయము లనెడు నుదకమునందు మునిగిన వారును, తెప్పలేనివారును అగు నరులకు విష్ణువనెడి యోడ ఒకటే శరణ మగును. 10, 11శ్లోకములలో భగవంతునిలో జేరుమని కులశేఖరులు మనసు నకు బోధించగా అదియిట్లు పలికెను. మనసు : భగవంతుని యందు లయించు పక్షమున సుఖపడవ చ్చును. సంసారసాగరమునబడి యుల్లాడుచుండు మీరు దీని నెట్లు దాటగలుగుదురు? కుల : మనసా! నీవు చెప్పినరీతిగా నేను సంసార సాగరమున దిగితిని. మరల గట్టెక్కుద మని చూడగా, శీతోష్ణము లను గాలి కొట్ట నారంభించెను. వివాహసమయమున మేళతాళములు, విందు భోజనములు, బంధుదర్శనము మొదలగు సంభ్రమములతో గూడి యుండినందున కష్టములు తెలియకుండెను. భార్య కాపురమునకు వచ్చి సంతానము కలుగగనే సుఖదుఃఖాది ద్వంద్వము లయొక్క గాలికొట్ట నారంభించి గట్టు నెక్కుటకు శ్రమ మాయెను. అప్పటికిని సహించి గట్టెక్కుటకు ప్రయ త్నించితిని గాని భార్యాపుత్రాదులను కాపాడుట యను భారమును తలయందుంచు కొనియుండుట చేతశ్రమతో నడువవలసివచ్చెను. ఆ భారమును పట్టుకొనియే యెక్కవలసియున్నది. ఆ భారముంచుకొని నిలుచు టకు వీలుపడనేరదు. మునిగిన మాత్ర మేమి? గ్రహణ కాలమందు సముద్రస్నానము చేయలేదా యనిన నే నట్టి స్థలమున మునుగలేదు. తగు స్థలమున మునిగిన యెడల భయములేదు. పూడిపోవు స్థలమున దిగితిని. విష
ముకుందమాల 73
యములందు మునిగితిని. విషయవాంఛ యుండరాదా యనిన భగవద్విషయములైన యెడల గట్టెక్కనగును. అనుభవించుటకు ఇంద్రియములు, అనుభవింపబడుటకు విషయములు మొదలగువానిని భగవంతుడు దయచేసి యున్నాడు. ప్రసాదే సర్వదుఃఖానాం హాని రస్యోపజాయతే, ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే. -- గీత. 2.65 పైశ్లోకమునందువలె రాగద్వేషములను త్యజించి విషయముల ననుభ వింపవలయును. నే నట్టి విషయములందు మునుగలేదు. విషతుల్యములైన విషయములందు మునిగితిని. యతతో హ్యాపి కౌంతేయ పురుషస్య విపశ్చితః, ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. -- గీత. 2.60 అనునట్లు ఇంద్రియములకు మంచివిషయమున ప్రవేశింపజేయు స్వభా వము లేదు. అవి దుర్మార్గముననే పోవును. ఈ సంసారజలధి యందు దిగునపుడు ఓడనేదియైనను సహాయము చేసికొని దిగితివా? అట్లును చేయలేదు. మనసా! ఈరీతి నల్లాడు నరులకు విష్ణువను నావయే శరణ మగును. నీవు మాత్రము భగవంతునొద్ద చేరుము. నాకు ఓడ దొరుకును. దాటించువానికేమియు నీయ పనిలేదు. మనసు నర్పించిన యెడల దానినే కూలిగ పుచ్చుకొని ఆయన దరిజేర్చును. దయచేత నతడే తెప్పయగును. సముద్రమునబడి యల్లాడుచున్నావే యని అడుగకుము. నిత్యపరిపూర్ణు డగుటచేత నతని కేమియును ఈయ పని లేదు. అట్టివాడైనను ఒక్కటి మాత్రము కోరును. శివానందలహరి యను గ్రంథమున భక్తు డొకడు పార్వతీశు నుద్దేశించి--
74 मुकुन्दमाल शिवा! नीकु कनकमु समर्पिंत मन्न नी वुंडुनदि कनकगिरि. धनमु नित्तमन्न धनपति यगु कुबेरुडु नी चरणदासुडु. नीवु कोरिनदि यित्तमन्न कल्पवृक्षमु, कामधेनुवु, चिंतामणि मीयिंटि वृक्षमु, मीयिंटियावु, मीयिंटि रायियै युन्नवि. शैत्योपचा- रमु चेयुदमन्न नेल्लवारिनि संतोषिंपजेयु चंद्रुडु नी तललो नुन्नाडु. सकलमु नॊसगुनदि नी चरणमु. इक नीकु कावलसिन देमुन्नदि? भक्तुल मनसु नायंदु चेरुना यनि कोरुचुंदुवु. नन्नु तलचुटके कदा मनसु निच्चिति ननि तलंचुचुंदुवु. अंदुचेत नीकु कावलसिनदि मन स्सोक्कटे अनि विन्नविंचेनु. आ श्लोक मिदि: करस्थे हेमाद्रौ गिरिश निकटस्थे धनपतौ गृहस्थे स्वर्भू जाम॑र सुरभि चिंतामणिगणे, शिरस्थे शीतांशौ चरणयुगलस्थेऽखिलशुभे कमर्थं दास्येऽहं भवतु भवदर्थं मम मनः. भगवद्गीत पंडरेंडव अध्यायमुलो-- ये तु सर्वाणि कर्माणि मयि संन्यस्य मत्पराः, अनन्येनैव योगेन मां ध्यायंत उपासते. तेषा महं समुद्धर्ता मृत्युसंसारसागरात्, भवामि न चिरा त्पार्थ मय्यावेशित चेतसाम्. अनु 6,7 श्लोकमुलंदु तनकु मनसुनु समर्पिंचि तन्ने गतिग नम्मि युंडिन येडल अट्टिवारिनि मृत्युरूपमैन संसार सागर मुनुंडि दाटिंतु ननि भगवंतुडु चेप्पियुन्नाडु. तंड्रि व्रासि यिच्चिन पत्रमुलो वयसुवच्चिन पुत्रुडुनु चेव्राुल चेयुनट्लु भागवतमुन ब्रह्मदेवुडु “स्वामी! निन्नु नम्मिनवारु संसारसागरमुनु गोवत्सपदजलमट्लु अनगा दूड कालुंचगा पडिन
పల్లము నందలి జలమును దాటినట్లు, దాట నగునని చెప్పెను. ఇట్టి కారణములచేత మనసా! నీవు పోయి లయించుము. స్వామి గట్టెక్కించును. వానికి కావలసినది కూలి. ఆ కూలి నీవే. నిన్ను సమర్పించిన యెడల గట్టెక్కించును. ఆ స్వామియే యోడ యగును. అందుచే తనే 10, 11 శ్లోకములందు వానిని ధ్యానించవలయు నంటిని. నీవు వెనుకకు రాకుము. పాపినని భయపడకుము. 11శ్లోకమున జెప్పినట్లు అతడు స్వామిగ నున్నాడు. ప్రక్కను తల్లియున్నది. లోకముల వ్యసనము లను బోగొట్టువాడు నమ్మియుండు మనలను -- దైవీ హ్యేషా గుణమయీ మమ మాయాదురత్యయా, మామేవ యే ప్రపద్యంతే మాయా మేతాం తరంతి తే. -- గీత. 7.14 పైశ్లోకమునందు వలె కాపాడును. పైసంసారసాగరమునబడి దాని యందు గల బాధలను పొందియుండు నరులకు విష్ణువను ఓడయే శరణమగును. 13 భవజలధి మగాధం దుస్తరం నిస్తరేయం కథమహ మితి చేతో మా స్మ గాః కాతరత్వమ్, సరసిజదృశి దేవే తావకీ భక్తిరేకా నరకభిది నిషణ్ణా తారయిష్యత్యవశ్యమ్. చేతః=ఓమనసా!, అగాధం=లోతైనదిగనుకనే, దుస్తరం=దాటశక్యము గాని, భవజలధిం=సంసారమనెడు సముద్రమును, కథం=ఎట్లు, అహం=నేను, నిస్తరేయం=దాటగలను, ఇతి=అని, కాతరత్వం=పిరికితనమును, మా స్మ గాః=పొందవద్దు, సరసిజదృశి=కమలములవంటి నేత్రములుగల, దేవే=భగ వంతుడగు, నరకభిది=నరకాసురుని సంహరించిన శ్రీ కృష్ణునియందు,
76 ముకుందమాల నిష్ఠా=కూర్చుండిన, తావకీ=నీదైన, భక్తిః ఏకా=భక్తి యొక్కటే, అవశ్యం=ముఖ్యముగా (త్వామ్=నిన్ను), తారయిష్యతి=దరిజేర్చగలదు. ఓ మనసా! లోతైనదియును, దాటరానిదియు నగు సంసారసాగర మును నే నెట్లు దాటగలనని తల్లడిల్లకుము. తామరసాక్షుడును, నరకాం తకుడును అగు భగవంతునియందు (శ్రీకృష్ణదేవునియందు) నిలుపబడిన నీ భక్తి యొకటియే నిన్ను అవశ్యము ఈ సాగరమును దాటించును. మనస్సు : భగవంతునకు నన్ను సమర్పించిన పక్షమున నతడు కాపాడు నంటివి. ఆ విషయమున నాకు ధైర్యము కలుగలేదు. కులశేఖరులు: మనసా! తనయందు లయింపజేయవలయునను తలంపు తోనే భగవంతుడు నిన్ను దయచేసియున్నాడు. మనసును సాధనముగ జేసి కొనవలయుననియే భగవదభిప్రాయము. ఉద్ధరే దాత్మనాత్మానం నాత్మాన మవసాదయేత్, ఆత్మైవహ్యాత్మనో బంధు రాత్మైవ రిపురాత్మనః. -- గీత. 6.5 అనినట్లు మనసును బంధువుగ జేసికొని సుఖపడవలయునను తలంపు తోనే ని న్నతడు కరుణించెను. దయాపూర్వకముగ నిచ్చిన మనస్సుతో సుఖపడలేని నావలననే వీరు చెదిరిగదా యని స్వామి చింతించును. కాన నిన్ను సమర్పించు పక్షమున నతడు సంసారసాగరమును దాటించును. సంసారసముద్రమునబడి శ్రమపడు చుండు నేను కాపాడ బడుదును. మనస్సు : మీరు చెప్పిన దంతయు యుక్తముగనే యున్నది. మిగుల శ్రమపడు పక్షమున సముద్రమును దాటనగును. హనుమంతు డును దానిని దాటియున్నాడు. సంసారసాగరమును దాటుట మాత్రము కష్టము. నన్ను కూలిగ నిచ్చి సంసారస
मुकुन्दमाल 77 मुद्रमुनु दाटुट यनु संगति कडुविंतैनदिग उन्नदि. एंतचेप्पिननु नाकेमो नम्मकमु कलुगुकुन्नदि. कुल : मनसा! भयपडकमु. लोतैनदियुनु, दाटशक्यमु कानिदियुनु. नगु संसारसागरमु नेट्लु दातुदु ननि अधैर्यमु चेंदकुमु. मनस्सु : एट्लु भयपडकुंदुनु? एंत चेप्पिननु नाकु भयमु गने युन्नदि. कुल : भगवंतुनियंदु भक्तिमात्रमु सल्पुमु. अतनि यंदु लयंिपुमु. अतनिपादमुलनु विडिचिपेट्टि पाटिपोवलदु. अट्लु चेसितिवेनि या भक्ति संसारसागरमुनु दाटिचिये तीरुनु. मनस्सु : पदियव श्लोकमुलो चेप्पिनट्लु अतनि पादमुललो तप्पक नन्नु चेर्पवलयुननि यत्निंचुचुन्नावु. चलिंपव लदनु चुन्नावु. ना स्वभावमे चंचलमैनदि. आ भगवंतुनियं देमैन विशेषमुंदुना? कुल : तामरपुष्पमु रेकुलवलेनुंडु आ कन्नुलयोक्क अंद मुनु जूचिननु चालुने. मनस्सु : ओहो! वट्टि अंदगाडेना? अटुलैन सामान्यप्रभुवेना? कुल : कादु कादु. चराचर प्रपंचमुनकु ज्ञानाज्ञान मोक्षमु लनु लीलतो नीयगलवाडु. ब्रह्मादुलकु स्वामि. मनस्सु : अन्नियुनु सरिये. मन कतडु सहायमु चेयुना? कुल : अतडु नरकांतकुडु. अतनि शरणु पोंदिन पिम्मट पाप भीतिये युंडदु गदा! भक्ति योक्कटि बागुग नुंडिन चालुनु.
78 मुकुन्दमाल नादत्ते कस्यचित्पापं न चैव सुकृतं विभुः, अज्ञाने नावृतं ज्ञानं तेन मुह्यन्ति जन्तवः. -- गीत. 5.15 अन्न श्लोकमुलो चेप्पबडिन अज्ञानमु वीडिपोवुनु. ओड समुद्र मुन बागुग निलिचियुण्डेनेनि दानि दाटगलुगुनु. अत्ले पुराण वैराग्यमु काक दृढमयिन भक्तियुण्डेनेनि आ भक्तिये अवश्यमु भवसागरमुनु दाटिञ्चुनु. 14 तृष्णातॊये मदनपवनोद्धूत मोहोर्मिमाले दारावर्ते तनय सहजग्राहसङ्घाकुले च, संसाराख्ये महति जलधौ मज्जतां नस्त्रिधामन् पादाम्भोजे वरद भवतो भक्तिनावं प्रयच्छ. तृष्णातॊये = आशयनेडुनीळ्ळुगलदियु, मदन = मन्मथुडनु, पवन = गालिचेतनु, उद्धूत = पैकिलेपबडिन, मोह = अज्ञानमनु, ऊर्मि = अललयॊक्क, माले = वरुसगलदियु, दारा = भार्ययनु, आवर्ते = सुडु लुगलदियु, तनय = बिड्डलनु, सहज = तोडबुट्टिनवारनु, ग्राह = मॊसळ्ल यॊक्क, सङ्घ = गुम्पुचेतनु, आकुले = कलत पॆट्टबडिनदियुनगु, संसार + आख्ये = संसारमनु पेरुगल, महति = गॊप्प, जलधौ = समु द्रमुनन्दु, मज्जतां = मुनुगुचुन्न, नः = माकु, त्रिधामन् = ओत्रि धामुडा, वरद = ओ वरमुल निच्चुवाडा, भवतः = नीयॊक्क, पाद + अम्भोजे = कमलमुलवंटि पादमुलन्दु, भक्तिनावं = भक्तियनॆडु ओडनु, प्रयच्छ = इम्मु. ओ त्रिधामुडा! वरदा! तृष्णयनु नुदकमुगलदियु, मन्मथु डनु गालिचेत नॆगुर गॊट्टबडिन मोहमुलनॆडि अललवरुसगलदियु,
मुकुन्दमाल 79 भार्ययनु सुडिगलदियु, पुत्रसहोदरुलनु मॊसळ्लगुम्पुचे आकु- लम्बगु संसारमनेडि महासमुद्रमुलों मुनिगियुण्डु माकु नी पादभक्ति यनु ओड नॊसङ्गुमा! मनस्सु : भगवन्तुनियन्दु भक्ति सल्पि, संसारसागरमुनु दाटुट बहुसुलभमैन कार्यमुग नुन्नदि. इपुडे नाकु कॊन्त धैर्यमु कलुगुचुन्नदि. कुल : मनसा! भक्तिनावचेत संसारसागरमुनु दाटवच्चुनु. अयननु आ नाव दॊरकुट कष्टमु. मनस्सु : मीरु चॆप्पिनट्लु भगवन्तुनियन्दु लयिंचेदनु. भक्ति कलुगुनु. आ भक्तिये योद यगुनु. कुल : नीवु दाट गल्गुदुवा? भगवन्तुडे यीयवलॆनु. अन्दु कॊऱकु मनम्मु भगवन्तुनि प्रार्थिम्प वलयुनु. अटुपिम्मट वाडे यॊसगवलॆनु. भक्ति मनसुचेत कलु- गवलॆनु. आ मनसु चंचलमैनदि. हृषीकेशु डगुटचेत स्वामिये यिन्द्रियमुलनु दिद्दवलयुनु. स्वामि! नाकु गत्यन्तरमु लेदु. इन्द्रियमुलु, मनसु नी कधीनमै युन्नवि. नीवेदिद्दि नी यॊद्दकुवच्चुनट्लु चेसिकॊन वलयुनु अनि यतनिनि प्रार्थिम्पवलयुनु. भगवद्गीत 15अध्यायमुन संसारवृक्षच्छेदनमुनकु असंगमु अनगा भगवन्तुनियन्दु संगमु, तदितरमुन असंगमु, अनु शस्त्रमु कावलयु ननियु, दानिनि भगवन्तुडे यीयवलयुननियु, शरणागतिचेयु पक्षमुन भगवन्तुडे दयचेयुननियु चॆप्पबडॆनु. न रूप मस्येह तथोपलभ्यते नान्तो न चादिर्न च संप्रतिष्ठा, अश्वत्थ मेनं सुविरूढमूल मसङ्गशस्त्रेण दृढेन छित्त्वा.
80 मुकुन्दमाल ततः पदं तत्परिमार्गितव्यं यस्मिन्गता न निवर्तन्ति भूयः, तमेव चाद्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्तिः प्रसृता पुराणी. -- गीत. 15.3-4 भगवंतुडे दयचेयकुन्न जन्मसहस्रमुल कयिननु भक्तिकलु गुना? क्रिंदि श्लोकमुन नी भक्तियोक्कटे दाटिंचुनंटिवि, अदि नीकुनु नाकुनु कानि पनि. कान मनसा! वानिनि प्रार्थिंचि ओडनु संपादिंचुटकु यत्निंचेदनु. कुलशेखरुलु मनसुनकु ई रीतिग बोधिंचि भगवंतुनि प्रार्थिंचुचुन्नारु.
- कुलशेखरुलु: स्वामी! नी पादारविंदमुलयंदलि भक्तिनि प्रसादिं पुमु. स्वामी : ना दर्शनमु कागाने पादभक्ति नडुगवच्चुना? कुल : स्वामी! नीवु वरदुडवु कदा! एव रेवरि केदेदि कावलयुनो दानि निच्चुवाडवु गदा! अंदुचेतने अट्लडिगितिनि. भक्ति निम्मु. स्वामी : ना पादभक्ति येल? कुल : समुद्रमुन मुनिगियुंडुटचेत. स्वामी : ए समुद्रमुन मुनिगितिवि? कुल : संसारसमुद्रमुन. स्वामी : आ समुद्र मेट्लुन्नदि? कुल : आशये आ समुद्रमुनकु जलमु. (आश जलमुग वर्णिंपबडुटचेत दानिवलन हानि कल्गुननि अर्थमगुचु न्नदि. भगवंतुनि दर्शिंप वलयु ननियुनु, वानि कथलु विनवलयुननियुनु आशयुंडरादा? अदि युनु तप्पे अगुना? अनगा अट्लु कादु.
मुकुन्दमाल 81 बलं बलवतां चाहं कामराग विवर्जितम्, धर्माविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ. -- गीत. 7.11 अन्नट्लु धर्मविरुद्धमुगानि याश उण्डवलसिनदे. धर्मशास्त्रमुनकु विरोधमैन आश युण्डरादु.) स्वामि : जलमुण्डिन भयमेमि? कुल : साधारणमुग जलमुण्डेनेनि भयमु लेदु. आ जलमु गालिचेत कोट्टबडुचुन्नदि. अन्दुचेत अललवरुसलु कलिगि युन्नदि. स्वामि : ए गालिचेत कोट्टबडुचुन्नदि? कुल : मन्मथुडनु गालिचेत. स्वामि : अल लेट्लुन्नवि? कुल : मोहमे अललुगा नुन्नवि (मोहमुचेत श्लाघ्यमु अश्ला- घ्यमुगनु, अश्लाघ्यमु श्लाघ्यमुगनु तोचुनु.) स्वामि : तिन्नग गट्टुचेररादा? कुल : अन्दुकु प्रयत्निञ्चि चूचिननु नडुम सुडिगुण्ड मोकटि युन्नदि. स्वामि : सुडिगुण्डमेट्लुन्नदि? कुल : भार्यारूपमुग नुन्नदि. दाटुटकु यत्निञ्चुनपुडु आ सुडिगुण्डमुलो पडिपोवलसिनदे. स्वामि : अट्लु सुडियन्दु पडिननु कोञ्चेमु दूरमुपोयि मरल मरल पैकिलेचि रारादा? कुल : आ स्थलमुन मोस ळ्ळुन्नवि. स्वामि : ए मोसळ्ळु? 7
82 मुकुन्दमाल कुल : तनयुलु, अनुजुलु अनु मोसळ्लगुम्पु चेत आकुलमै युन्नदि. (तनयुलु, अनुजुलु सौम्मु पञ्चि यिम्मनि बाधिन्तुरु). स्वामि : ई समुद्रमु पेरेमि? कुल : संसारमु. स्वामि : लोतुग नुन्नदा? कुल : मिगुल लोतुगनुन्नदि. कान ओ त्रिधामूडा=श्वेत दीपमु अनन्तासनमु, वैकुण्ठमुन नुण्डुवाडा, लेक मूडुवे दमुलन्दुनु सम्बन्धपडिनवाडा, त्रैलोक्यवासी, मूडव स्थलयन्दु नुण्डेडिवाडा! भक्ति नाव निम्मु. (जलमुण्डिन पैनि तेल्पबडिन यनर्थमुलु कलुगुनु. जलमुलेनिचोट नटुश्रम कलुगदु. ई रीतिगने आशयुण्डु पक्षमुन अदि मीदि यनर्थमुलकु मूलमगुनु. आशलेकुन्न बन्धुवुलेल? आशाजलमु वलन गालियललु कलिगेनु. स्वाधीनमुतप्पेनु. आशचेत विपरीत ज्ञानमु, मन्मथ विकारमु कलिगेनु. भार्य यणचेनु. दानिवलन कलिगिन बिड्डलयोक्क, सहजन्मुलयोक्क बाधकलिगेनु. आशवीडि नचो अन्नियुनु पोवुनु. ए बन्धुवुयोक्क पनियुनु जरुगजालदु. संसार समुद्रमुनकु आशयनु जलमे कारणमु). 15 माद्राक्षं क्षीणपुण्यान् क्षणमपि भवतो भक्तिहीनान् पदाब्जे माश्रौषं श्राव्यबन्धं तव चरित मपास्याऽन्य दाख्यानजातम्, मा स्मार्षं माधव त्वामपि भुवनपते चेतसापह्नुवाना न्मा भूवं त्वत्सपर्या व्यतिकररहितो जन्मजन्मान्तरेऽपि.
ముకుందమాల 83 మాధవ = ఓ లక్ష్మీపతి, క్షీణపుణ్యాన్ = పాపముచేసినవారిని, క్షణ మపి = ఇంచుక సేపైనను, భవతః = నీయొక్క, పద + అబ్జే = కమలముల వంటి పాదముల యందు, భక్తిహీనాన్ = భక్తి లేనివారిని, మాద్రాక్షం = చూడకుం దును గాక, శ్రావ్యబంధం = వినదగిన రచనగల, తవ = నీయొక్క, చరితం = కథను; అపాస్య = విడిచి, అన్యత్ = ఇతరమయిన, ఆఖ్యానజాతం = చరిత్రముల సమూ హమును, మాశ్రౌషమ్ = వినకుందునుగాక, భువనపతే = లోకనాయకుడవగు శ్రీకృష్ణమూర్తీ, త్వాం = నిన్ను, చేతసాఽపి = మనస్సుతోనయినను, అపహ్నువా నాన్ = తిరస్కరించువారిని, మాస్మార్షం = తలంచకుందునుగాక, జన్మజన్మాం తరేఽపి = ప్రతిజన్మములోను, త్వత్ = నీయొక్క, సపర్యా = సేవయొక్క, వ్యతి కరరహితః = సంబంధము లేనివాడుగా, మా భూవం = కాకుందునుగాక! ఓ లోకనాథా! నీయొక్క పాదకమలములయందు క్షణకాలమైనను భక్తిలేని పాపులను నేను చూడజాలను. చెవి కింపైన మీయొక్క చరిత్ర మును విడిచి యితరమయిన ప్రబంధములను చెవులార వినను. ఓ శ్రియఃపతీ! నిన్ను తిరస్కరించువారిని మనస్సుచేత నయిన తలం చను. జన్మజన్మాంతరములయందును నీ కైంకర్యము కల్గియుందును గాక! మనస్సు : బుద్ధీంద్రియాదులను వశపఱచుకొనవచ్చును కాని అయో గ్యులు చేరినయెడల అన్ని ప్రయత్నములును వ్యర్థము లగును. దీనికి మార్గ మేదో తెలియుకున్నది. కుల : మనసా! దుర్మార్గుల సహవాసము కలుగకుండుటకై స్వామిని ప్రార్థించెదను. (కులశేఖరులు మనసునకు ఈ రీతిగ తెల్పి భగవంతుని ప్రార్థించిరి). కుల : స్వామీ! అనేక ప్రయత్నములు చేసి మంచిస్థితికి వచ్చి యుండువాడైనను దుర్మార్గుని వలలో పడినప్పుడు హీనస్థితికి వచ్చును. అట్టివాని సహవాసమున నెట్టి భక్తికలవాడైనను
చెడిపోవును. అయోగ్య సహవాసము వలన యోగ్యుడు చెడు నుగాను మంచివాని సహవాసమున దుష్టుడు సన్మార్గవర్తను డగుట కష్టము. పతివ్రతయగు స్త్రీ వ్యభిచారిణి తోడ జేరిన నెట్లో అట్లుచెడును. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రముయొక్క స్పర్శచేత తన పుత్రులమనసు యుద్ధమునుండి మరలెనా యని ధృతరాష్ట్రు డడుగగా నీపుత్రులస్పర్శచేత ఆ మహా క్షేత్రము పాడుకావలసినదేకాని వారి మనసు మరల దని సంజయు డనెను. ఒక దుష్టుని ఎన్ని సాధనములచేతనో త్రిప్పవలసియుండును గాని యోగ్యుని రెండు నిమిషములలో చెఱుపవచ్చును. నీటబడుట సులభము; గట్టెక్కుట కష్టము. మయి చానన్యయోగేన భక్తి రవ్యభిచారిణీ, వివిక్తదేశసేవిత్వ మరతి ర్జనసంసది. -- గీత. 13.11 భగవన్మార్గమునకు విరోధులైనవారిని విడువవలయు ననియు, అది యొక గొప్పసాధన మనియు చెప్పబడెను. మంచివస్తువైనను దుర్గంధ పదార్థముతోడ చేరెనేని తోడనే దుర్వాసన గలదియగును. దుష్టసహవాస మట్టిది. అట్లగుటచేత స్వామీ! నీ పాదములందు భక్తిలేని పాపులను క్షణమైనను చూడకుందును గాక. దుష్టుడు చెలికాడైనను, చుట్టమయి నను, సుతుడయినను, మఱెట్టివాడయినను వానిని త్యజించవలయును. తాను చెప్పు హితమును విననందున విభీషణుడు రావణుని విడిచిపెట్టెను. దుష్టులగువారికి సామదానభేదదండోపాయములచేత చెప్పిచూడవలయును. వినకున్న విడువవలయును. ఆత్మబంధువులతో చేరవలయును, గాని శరీ రబంధువులను అంతగ గమనింపరాదు. ఆత్మోజ్జీవనమునకు తగువారితో
मुकुन्दमाल 85 जेरवलयुनु. 'आये यिव्वुलगत्तु' अनु पाशुरमुन नम्मान्ऴ्वार्लु भगवंतु निट्लु प्रार्थिञ्चिरि. नम्माळ्वार्लु : स्वामी! नन्नु शीघ्रकालमुन दीसिकोनिपोम्मु. एन्दु चेत ननगा इंक कोंतकाल मिच्चटने युन्दुनेनि नेनुन्नु चेडिपोदुनु. (आये अनगा अम्मायनि यर्धमु. नम्माळ्वारुलु स्वामिनि अम्मायनि येल पिलिचि रनगा भगवंतु निकि मनयं दतिप्रीति युन्न दनि तेलुपुटकु अट्लु पिलिचिरि. तप्पुचेसिनपुडु तंड्रि शिक्षिंचुनु. तल्लिकि अनुग्रहमुतप्प निग्रहमु लेनं दुन कोपिंचदु. नम्माळ्वारु ली संगतिनि विशद परचिरि. मरियु निट्लनिरि. स्वामी! ई लोकमु ननुंडु स्थावरजंगम पदार्थमुलुनु नीवे. जडमु चेतनमु नीवे. स्वामि : अन्नियुनु नेनेना? नम्मा : अन्नियुनु मीरे यनुटचेत अद्वैतमनि भाविंप कुडु. ना तात्पर्यमु वेऱु. नी संबंधमुलेनि पदार्थमु लेदु. कान अन्नियुनु नीवे. प्रह्लादश्चास्मि दैत्यानां कालः कलयता महम्, मृगाणां च मृगेन्द्रोऽहं वैनतेयश्च पक्षिणाम्. -- गीता. 10.30 अनि गीतलो “ना संबंधमु लेनि वस्तुवे लेदनि मीरे चप्पितिरि. अंतर्यामिग नुन्नावु गान अन्नियुनु नीवे. नमः पुरस्ता दथ पृष्ठतस्ते नमोऽस्तु ते सर्वत एव सर्व, अनंतवीर्यामितविक्रम स्त्वं सर्वं समाप्नोषि ततोऽसि सर्वः. -- गीता. 11.40