भारतकोश
संग्रह पर लौटें

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

274 చక్రదత్త—౨౫. ఆమవాతాధికారము.

పాలు మున్నగువానిలో దేనితోనైన గాని సేవించిన ఆమవాతము సంధులలోని వాపు నశించిపోవును.

-- ౦౦ హింగ్వాదిచూర్ణము. ౦౦ --

శ్లో. శతపుష్పావిడంగ శ్చ సైంధవం మరిచం సమమ్, చూర్ణ
ముష్ణాంబునా పీత మగ్నిసందీపనం పరమ్. 22. హింగు చవ్యంబిడం
శుంఠీ కృష్ణాజాజీ సపౌష్కరమ్, భాగోత్తర మిదం చూర్ణం పీతం వా
తామజిద్భవేత్. 23.

పెద్దసదాప వాయువిడంగములు సైంధవలవణము మిరియములు వీటిని చూర్ణము చేసి వేడినీళ్లతో త్రాగిన జఠరాగ్ని యుద్దీపించును. ఇంగువ 1 భాగము, చవ్యము 2 భాగములు, పేటుప్పు 3 భాగములు, శొంఠి 4 భాగములు, పిప్పళ్లు అయిదుభాగములు, జీలకఱ్ఱ 6 భాగములు, పుష్కరమూలము ఏడుభాగములును వీటిని చూర్ణము చేసి త్రాగిన ఆమవాతములు నశించును.

-- ౦౦ యోగరాజగుగ్గులువు. ౦౦ --

శ్లో. చిత్రంకం పిప్పలీమూలం యమానీం కారవీం తథా, విడం
గాన్యజమోదాశ్చ జీరకం సురదారుచ. 24. చవ్యైలాం సైంధవం కుష్ఠం
రాస్నా గోక్షురధాన్యకమ్, త్రిఫలాముస్తకం వ్యోషం త్వగుశీరం య
వాగ్రజం. 25. తాలీసపత్రం పత్రంచ సూక్ష్మచూర్ణాని కారయేత్,
యావ న్త్యేతాని చూర్ణాని తావన్మాత్రం తు గుగ్గులుం. 26. సమర్ధ్య
సర్పిషా గాఢం స్నిగ్ధే భాండే నిధాపయేత్, తతో మాత్రాం ప్రయుం
జీత యథేష్టాహారవా నపి. 27. యోగరాజ ఇతి ఖ్యాతో యోగోయ
మమృతోపమః, ఆమవాతాఢ్య వాతాదీన్క్రిమిదుష్ట వ్రణానపి. 28.
ప్లీహగుల్మోదరానాహ దుర్నామాని వినాశయేత్, అగ్నిం చ కురుతే
దీప్తం తేజోవృద్ధిబలం తథా. 29. వాతరోగాన్ జయ త్యేష సంధిమ
జ్జగతానపి.

చిత్రమూలము మోడి వామము పేటుప్పు వాయువిడంగములు అజామోదము జీలకఱ్ఱ దేవదారుచెక్క చవ్యము ఏలకులు సైంధవలవణము చెంగల్వకోష్టు సన్నరాస్న పల్లేరు ధనియములు త్రిఫలములు తుంగముస్తలు శొంఠి మిరియములు పిప్పళ్లు లవంగపుపట్ట వట్టివేళ్లు యవక్షారము తాడిశపత్రి తేజపత్రి వీటిని చూర్ణము చేసి చూర్ణమంత గుగ్గులము నిందు కలిపి నేతితో మర్దించి చమురుకుండలో పెట్టి దినమును ఒక్కొక్క

ఆంధ్రతాత్పర్యసహితము. 275

మాత్ర చొప్పున సేవింపవలయును. యథేష్టముగా భుజించుచు నుండవలయును. ఇయ్యది అమృతతుల్యము. ఆమవాతము ఆఢ్యవాతము మున్నగువానిని క్రిములు గల వ్రణములను ప్లీహము గుల్మము మున్నగువానినిబోఁగొట్టును. అగ్నినిదీపింపఁజేయును. తేజమును బలమును వృద్ధి నొందించును. సంధివాతము మజ్జావాతము మున్నగువానిని పోఁగొట్టును.

❧ సింహనాదగుగ్గులుము. ❧

శ్లో. పలత్రయం కషాయస్య త్రిఫలాయా స్సుచూర్ణితమ్ 30.
సౌగంధికఫలం చైకం కౌశికస్య పలం తథా, కుడవం చిత్ర తైలస్య సర్వ మాదాయ యత్నతః. 31.
పాచయే త్పాకవి ద్వైద్యః పాత్రే లోహమయే దృఢే, హంతి వాతం తథా పిత్తం శ్లేష్మాణం ఖంజపంగుతాం. 32.
శ్వాసం సుదుర్జయం హంతి కాసం పంచవిధం తథా, కుష్ఠాని వాతరక్తం చ గుల్మశూలోదరాణి చ. 33.
ఆమవాతం జయే దేత దపి వైద్యవివర్జితం, ఏతదభ్యాసయోగేన జరాపలితనాశనమ్. 34.
సర్పిః తైలరసోపేత మశ్నీయా చ్ఛాలియష్టికమ్, సింహనాద ఇతి ఖ్యాతో రోగవారణదర్పహా. 35.
వహ్నివృద్ధికరః పుంసాం భాషితో దండపాణినా.

త్రిఫలములకషాయము 3 పలములు, లవంగపుపట్ట యేలకులు జాపత్రి నాగకేసరములు వీటిచూర్ణమును 1 పలము, గుగ్గిలము 1 పలము, చిత్రమూలతైలము 4 పలములు (కుడవము) వీటినిదెచ్చి పాకమును కనిపెట్టుచు గట్టిపాత్రలో పక్వముచేయవలయును. ఇయ్యది వాత పిత్త కఫములను ఖంజ పంగు వాతములను శ్వాసరోగమును అయిదు విధములగు దగ్గులను నశింపఁజేయును. కుష్ఠము వాతరక్తము గుల్మము శూలము ఉదరరోగము అసాధ్యమగు ఆమవాతము వీనినిపోఁగొట్టును. దీనినభ్యసించుటచేత ముసలితనమును తలనైఱియుటయును నశించును. నేయి నూనె మాంసరసములతో వరియన్నమును తినవలయును. ఇది సింహనాదగుగ్గులము. రోగములనెడి ఏనుగులను హరించునట్టిది. పురుషులకు అగ్నిదీపకము. ఇయ్యది దండపాణిచేతఁ జెప్పఁబడినయోగము.

❧ అలంబూషాదిచూర్ణము. ❧

శ్లో. అలంబూషా గోక్షురకా త్రిఫలా నాగరామృతాః. 36.
యథోత్తరం భాగవృద్ధ్యా శ్యామాచూర్ణం చ తత్సమం, పిబే న్మస్తు సురాతక్ర కాంజికోష్ణోదకేన వా. 37.
పీతం జయ త్యామవాతం సశోథం వాతశోణితమ్, త్రికజానురుసన్నిస్తం, జ్వరారోచకనాశనమ్. 38.

276 చక్రదత్త—౨౫. ఆమవాతాధికారము.

బోడసరము 1 భాగములు పల్లేరు 1 భాగము త్రిఫలములు 3 భాగములు శొంఠి 4 భాగములు తిప్పతీగె 5 భాగములు వీటి అన్నిటి తో సమానముగా తెల్లతెగడ చూర్ణము కలిపి పొడిచేసి దీనిని మజ్జిగపై తేట కల్లు మజ్జిగ వేడినీళ్లు వీటితో దేనితోనైనను కలిపి సేవించినచో ఆమవాతము శోఫవాతరక్తము నశించును. కటి ప్రాంతముల గల వాతము జానువాతము ఊరువాతము సంధివాతము జ్వరము అరోచకము మొ|| నశించు.

అజమోదాద్యవటకము

శ్లో. పథ్యాక్షధాత్రీ త్రిఫలాభాగం వృద్ధవయః క్రమః, పథ్యా విశ్వాయమానీభిః తుల్యాభిశ్చూర్ణితం పిబేత్. 39.
తక్రేణోష్ణోదకే నాథ లేదా కాంజీకేన చ, ఆమవాతం నిహంత్యాశు శోధం మందాన్ని తామపి. 40.
అజమోదా మరీచపిప్పల విడంగసురదారుచిత్రకగతా హ్వాః, సైంధవపిప్పలీమూలం భాగా నవకస్య పలికాః స్యుః. 41.
శుంఠీ దశపలికాస్యాత్ పలాని తావన్తి వృద్ధదారస్య, పథ్యాపంచపలాని సర్వాణ్యేకత్ర కారయే చ్చూర్ణమ్. 42.
సమగుడవటకం ఖాదత శ్చూర్ణం వాప్యుష్ణవారిణా పిబతః, నశ్యం త్యామానిలజాః సర్వే రోగాస్తు కష్టాస్తు. 43.
విశ్వాచికా ప్రతితూణీ తూణీహృద్రోగా శ్చ గృధ్రసీ చोग्रा, కటివస్తిగుదస్ఫుటనం, చైవాస్తిజంఘయోస్తీవ్రం. 44.
శ్వయథు స్తథాంగసంధిషు యేచాన్యే ప్యామహివాతసంభూతాః, సర్వే ప్రయాన్తి నాశం తమఇవ సూర్యాంశు విధ్వస్తమ్. 45.

కరక్కాయ ఉసిరిక తాడి వీటినిభాగవృద్ధిశో తీసికొని కరక్కాయ వాము శొంఠి వీటిని కలిపి చూర్ణముచేసికొని సేవింపవలయును. ఇయ్యది ఆమవాతమును పోగొట్టును. మజ్జిగ వేడినీళ్ళలో నేదైన నొకటి యిందులకు అనుపానము. అజామోదము మిరియములు పిప్పళ్ళు వాయువిడంగములు దేవదారు చిత్రమూలము పిల్లిపీచర సైంధవలవణము పిప్పళ్లు మోడి వీటినిఒక్కొక్క పలమును శొంఠి 10 పలములును కరక్కాయ అయిదు పలములు దేవదారు 10 పలములును కలిపి చూర్ణము చేసి సమానముగా బెల్లమునుకలిపి ఉండలను చేసికొని భక్షింపవలయును. లేదా ఈచూర్ణమును నేతిని వేడినీట త్రాగవలయును. ఆమవాతజుములగురోగములు దీననశించును. విశ్వాచికా ప్రతితూనీ తూనీ హృద్రోగము, భయంకరమగు గృధ్రసి కటివస్తి గుదలు బ్రద్దలగుట ఎముకలు మోకాళ్లు పిక్కలు వీటియందుగల నొప్పి శోఫ ఆమవాతమువలన బుట్టెడు నన్నిరోగములును సూర్యకిరణములవలన చీకట్లు నశించునట్లు నశించిపోవును.

ఆంధ్రతాత్పర్యసహితము. 277

శుంఠీఘృతము.

శ్లో. నాగరక్వాథకల్కాభ్యాం ఘృతప్రస్థం విపాచయేత్, చతు
ర్గుణేన తేనాథ కేవలే నోదకేన వా. 46.
వాతశ్లేష్మప్రశమన మగ్నిసందీపనం పరమ్,
నాగరం ఘృత మిత్యుక్తం కట్వామశూలనాశనమ్. 47.

నాలుగురెట్లు శొంఠి కషాయము కల్కము వీటితో 16 పలముల నేతిని పక్వము చేసి గాని నీటితో పక్వము చేసి గాని సేవించిన వాతకఫము లడంగును. అగ్ని యుద్దీపించును. కటివాతామవాతములు నశించును.


గుడూచీఘృతము.

శ్లో. అమృతాయాః కషాయేణ కల్కేన చ మహౌషధాత్,
మృద్వగ్నినా ఘృతప్రస్థం వాతరక్తహరం పరమ్. 48.
ఆమవాతాఢ్యవాతాదీ న్క్రిమిదుష్టవ్రణా నపి,
అర్శాంసి గుల్మశూలం చ నాశయత్యాశు యోజితమ్. 49.

తిప్పతీగెకషాయము శొంఠి కల్కములయందు 16 పలముల నేతిని సన్ననిమంటపైని పక్వము చేసి సేవించిన వాతరక్తములు తప్పక నశించును. ఆమవాతము ఆఢ్యకవాతము మున్నగునవియును క్రిమిరోగము దుష్టవ్రణములు మూలరోగము శూల వీటిని నశింపఁజేయును.


కాంజికషట్పలఘృతము.

శ్లో. హింగు త్రికటుకం చవ్యం మాణీమన్థం తథైవ చ,
కల్కాన్కృత్వా చ పలికాన్ ఘృతప్రస్థం విపాచయేత్. 50.
ఆరనాలాఢకం దత్వా తత్సర్పిః జఠరాపహం,
శూలం విబంధ మానాహ మామవాతం కటీగ్రహమ్. 51.
నాశయే ద్గ్రహణీదోషం మందాగే ర్దీపనం పరమ్.

ఇంగువ శొంఠి మిరియములు పిప్పళ్లు చవ్యము సైంధవలవణము వీటినన్నిటి నొక్కొక్కపలముచొ॥ తెచ్చి కల్కమును చేసికొని 16 పలములనేతిలో పక్వమును చేయవలయును. మఱియును గంజి 64 పలములను కలిపి నేతిని సిద్ధముచేసి సేవింపవలయును. ఇయ్యది ఉదరరోగము శూల విబంధము అనాహము ఆమవాతము కటిగ్రహము అతిసారము మందాగ్ని వీటిని నశింపఁజేయును.

278 चक्रदत्त — २५. आमवाताधिकारमु.

शुण्ठीघृतम्

श्लो. पुष्ट्यर्थं पयसा साध्यं दृग्विण्मूत्रसंग्रहे । ५२ ।
दीपनार्थं मतिमता मस्तुना च प्रकीर्तितम्, सर्पि र्नागरकल्केन सौवीरक चतुर्गुणम् । ५३ ।
सिद्ध मग्निकरं श्रेष्ठ मामवातहरं परम् ।

बलमु कोरकैनचो पालतोऩु, मलमु मूत्रमु कोरकैन पॆरुगुतोऩु, दीपनमु कोरकैन मंदमु चेतनु सिद्धमु चेसिऩ शोंठि कल्कमुनंदु नालुगुरॆट्लु गंजिनिकलपि अंदु सिद्धमु चेसिऩ घृतमुनु सेविंचिऩ अग्निदीपनमुनु गल्गिंचुनु. आमवातमुनु हरिंचुनु.


रसोऩ पिण्डमु

श्लो. रसोऩस्य पलशतं तिलस्य कुडवं तथा । ५४ ।
हिंगु त्रिकटुकं क्षारौ पंचैव लवणानि च, शतपुष्पा तथा कुष्ठं पिप्पलीमूल चित्रकौ । ५५ ।
अजमोदायवानी च धान्यकं चापि बुद्धिमान्, प्रत्येकं तु पलं चैषां सूक्ष्मचूर्णानि कारयेत् । ५६ ।
घृतभांडे दृढे चैतत् स्थापये द्दिनषोडश, प्रतीक्ष्य तैलमासिंच्य प्रस्थार्थं कांजिकस्य च । ५७ ।
खादेत्कर्ष प्रमाणं तु तोयं मद्यं पिबे दनु, आमवाते तथा वाते सर्वांगैकांगसंश्रिते । ५८ ।
अपस्मारेऽनले मंदे कासश्वास गरेषु च, सोन्मादवातभंगे च शूले जंतुषु शस्यते । ५९ ।

उल्लिगड्डलु 100 पलमुलु तिललु 4 पलमुलु इंगुव शोंठि मिरियमुलु पिप्पळ्लु सज्जिकक्षारमु पंचलवणमुलु सोपु कोष्ठु पिप्पळ्लु मोडि वाममु धनियमुलु वीटिनि ओक्कोक्कपलमुनु तॆच्चि चूर्णमु चेसि नेतिपात्र लो पदहारु रोजुलुंचि 8 पलमुल तैलमु 8 प॥ गंजि वीटिनि कलिपि ओकतुलमु चॊप्पुऩ प्रतिदिनमु तिनि मंचि नीळ्लनु गानि मद्यमुगानि त्रागवलयुनु. आमवातमु सर्वांगवातमु एकांगवातमु, मृगीरोगमु मंदाग्नि दग्गु श्वास विषकृत्रिममु पिच्चि वायुवुपोद्लु शूल ईरोगमुलयंदु इदि युत्तममु.


प्रसारिणी संधानमु

श्लो. प्रसारण्याढक क्वाथे प्रस्थो गुडरसोऩतः, पक्वोः पंचोषणरजः पाद स्स्या दामवातहा । ६० ।

279 आन्ध्रतात्पर्यसहितमु.

प्रसारिणी 64 पलमुल तेच्चि कषायमुचेसि यन्दु 16 पलमुल बेल्लमु, उल्लिगड्डलनु चेर्चि पक्वमुचेसि अन्दु पिप्पळ्लु मोडि चव्यमु चित्रमूलमु शोंठि वीटि चूर्णमुनु कलिपि सेविञ्चिनचो आमवातशूलु नशिञ्चुनु.


रसोनासुर

श्लो. बहुलायाः सुरायास्तु सुपक्वायाः शतं घटे,
ततोऽर्धेन रशोनन्तु सुशुद्धं कुट्टितं क्षिपेत् । 61 ।
पिप्पली पिप्पलीमूलमजाजी कुष्ठचित्रकम्,
नागरं मरिचं चव्यं चूर्णितं चाक्षसम्मितम् । 62 ।
सप्ताहं त्येरतः पेया वातरोगविनाशिनी,
कृमिकुष्ठक्षयानाहगुल्मार्शः प्लीहमेहान् जयेत् । 63 ।
अग्निसन्दीपनो चैव पाण्डुरोगविनाशिनी ।

कल्लुनु बागुगा सुधंकఁबेट्टि 100 पलमुलु ओक पात्रमुलो वैचि अन्दर्धप्रमाणमु उल्लिगड्डलनु पोसि दञ्चि कलुपवलयुनु. पिम्मट पिप्पळ्लु मोडि जीलकऴ्ळ कोष्ठु चित्रमूलमु शोंठि मिरियमुलु चव्यमु वीटिनि पदिपदिमाषमुलयेत्तु तेच्चि चूर्णमुचेसि कलिपिगुञ्चि एडुरोजुलयिनपिम्मट ईपेयुनु त्रागवलयुनु. वातरोगमुलु आममु क्रिमिरोगमुलु कुष्ठु क्षय अनाहमु गुल्ममु मूलरोगमु पोडलु प्रमेहमु वीटिनि नशिंपఁजेयुनु. अग्निनि दीपिंपఁजेयुनु. पाण्डुरोगमुलनु पोఁगोट्टुनु.


सिद्धार्थकखलीप्रस्थं सुधौतं निस्तुषं जले । 64 ।
मण्डप्रस्थं विनिक्षिप्य स्थापयेद्दिवसत्रयम्,
धान्यराशौ ततो दद्यात् सञ्चूर्ण्य पलिकानि च । 65 ।
अलम्बुषा गोक्षुरकं शतपुष्पी पुनर्नवे,
प्रसारणी वरुणत्वक् शुंठी मदन मेव च । 66 ।
सम्यक्पक्वं तु विज्ञाय सिद्धा तण्डुलमित्रिता,
मृष्टा सर्षपतैलेन हिङ्गुसैन्धवसंयुता । 67 ।
भक्षिता लवणोपेता जये दामं महौज्वलम्,
एकजं द्वन्द्वजं साध्यं सान्निपातिक मेव च । 68 ।
कट्यूरुवातमानाह जानुजं त्रिक मागतम्,
उदावर्तहरी पेया बलवर्णाग्निकारिणी । 69 ।

280 చక్రదత్త—౨౫. ఆమవాతాధికారము.

నల్లఆవాలను 16 పలములు తెచ్చి పొట్టు తీసి కడిగి 16 పలముల మండములో మూడురోజులు అన్నముతో నుంచి పిమ్మట పైకితీసి చూచి చూర్ణముచేసి బోడసరము పల్లేరు సొంపు లవంగపుపట్ట శొంఠి ప్రసారిణీ ఉలిమిరి ఉష్మేత వీటినిజొక్కొక్క పలము చొప్పునఁ దీసికొని ఇందు పక్వముచేసి పాకమును బాగుగా తెలిసికొని బియ్యమును చేర్చి సిద్ధముచేయవలయును. ఆవనూనెతో సిద్ధముచేసిన ఇంగువ సైంధవలవణము నిందు కలిపి సేవించిన ఆమవాతములను జయించును. ఏకదోషజములు ద్విదోషజములు అసాధ్యములగు సన్నిపాతములం బుట్టినగుజ్వరములు కటివాతామవాతములు ఆనాహము మోకాళ్లవాతము కటిప్రాంతవాతము ఉదావర్తమనెడి వీనిని పోఁగొట్టును. బలమును తేజమును అగ్నిని దీపింపచేయును.


సిద్ధల.

శ్లో. త్వగాదిహీనాః సంశుష్కాః ప్రత్యగ్రా స్సకులాదయః,
శ్లక్ష్ణచూర్ణీకృతం తేషాం శీతే పలశతత్రయమ్. 70.
శతేన కటుతైలేస్య వ్యోష రామఠ ధాన్యకైః,
క్రిమిఘ్నదీప్యక నిశా చవికా గ్రంధికార్ద్రకైః. 71.
జీరకద్వయ వృశ్చీర సురసార్జక శిగ్రకైః,
దశమూలాత్మ గుప్తాభ్యాం మార్కవై ర్లవణై స్త్రిభిః. 72.
చూర్ణికైః పలికై స్సార్ధమారనాళపరిప్లుతైః,
విన్యసే త్స్నేహపాత్రే చ ధాన్యరాశౌ పునర్వసేత్. 73.
సప్తరాత్రా త్సముద్ధృత్య పానభక్షణభోజనైః,
సిద్ధ లేయం ప్రయోక్తవ్యా సామే వాతే విశేషతః. 74.
భగ్నరుగ్నాభ్యుపహతాః కంపినః పీఠసర్పిణః,
గృధ్రసీ మగ్నిసాదం చ శూలగుల్మోదరాణి చ,
వలీపలితఖాలిత్యం హత్వా స్యు రమలేంద్రియాః. 75.

పొట్టులేని ఎండిన కోష్ఠును క్రొత్తదానినితెచ్చి చూర్ణముచేసి 300 పలములు తీసి చల్లని కషాయమును చేయవలయును. ఆవనూనె 100 పలములు శొంఠి మిరియములు పిప్పళ్లు ఇంగువ ధనియములు వాయువిడంగములు కొడిసెపాలవిత్తులు పసుపు చెవ్యము మోడి అల్లము జీలకఱ్ఱ నల్ల జీలకఱ్ఱ తెల్లగల్లేరు తులసి మునగ దశమూలము క్రాంచవిత్తనములు దురదగొండి పంచలవణములు వీటినిపలము చొప్పునను కలిపి చూర్ణము చేసి గంజితో తడిపి చక్కనిపాత్రములో నుంచి అన్న రాశిలో నుంచవలయును. ఏడురోజులయినపిమ్ముటతీసి భక్షించుచుండవలయును. ఇయ్యది సిద్ధ లయనఁబడును. ఆమవాతమునందు భగ్నరుగ్నములగు వాతములయందునుహితకరము. మఱియును గృధ్రసీమందాగ్ని

आन्ध्रतात्पर्यसहितमु। २८१

शूलमु उदररोगमु शरीरमु मुडुतलुपडुट नेरियुट तल बट्टगट्टुट मुन्नगु वाटिनि पोगोट्टि निर्गतेन्द्रियुँनुगा नोनर्चुनु।

— आमवातमुनकु अपथ्यमुलु। —

श्लो. दधिमत्स्यगुड़क्षीरं पोतकीं माषपिष्टकम्।
वर्जयेदामवातार्तो गुर्वभिष्यन्दकारि च ॥ ७९ ॥

पेरुगु, चेपलु, बेल्लमु, पालु, पोतकियनुकूर [अनఁगा बच्चलि] मिनपसुन्नि अनुवीनिनिन्नी भारमुलुनु अभिष्यन्दमुनु पुट्टिञ्चु पदार्थमुलनु वदलिपेट्टवलयुनु।

इट्लु चक्रदत्तयन्दु आमवाताधिकारप्रकरणमु मुगिसेनु।


२६. शूलाधिकारमु।

— शूलयन्दु वमनाद्युपायमुलु। —

श्लो. वमनं लङ्घनं स्वेदः पाचनं फलवर्तयः।
क्षारचूर्णानि गुटिकाः शस्यन्ते शूलशान्तये ॥ १ ॥

पुंसः शूलाभिपन्नस्य स्वेद एव सुखावहः।
पायसैः कृशरैः पिष्टैः स्निग्धैरुष्णैः सितोत्करैः ॥ २ ॥

वातात्मकं हन्त्यचिरेण शूलं, स्नेहेन युक्तस्तु कुलत्थयूषः।
ससैन्धवो व्योषयुतः सलावः सहिङ्गुसौवर्चलदाडिमाढ्यः ॥ ३ ॥

बलापुनर्नवैरण्डबृहतीद्वयगोक्षुरैः।
सहिङ्गु लवणं पीतं सद्यो वातरुजापहम् ॥ ४ ॥

शूली विबन्धकोष्ठोऽद्भि रुष्णाभि श्चूर्णिताः पिबेत्।
हिङ्गुप्रतिविषाव्योषवचासौवर्चलाभयाः ॥ ५ ॥

तुम्बुरूण्याभया हिङ्गु पौष्करं लवणत्रयम्।
पिबेद्यवाम्बुना वातशूलगुल्मापतन्त्रकी ॥ ६ ॥

श्यामा विडं शिग्रुफलानि पथ्या, विडङ्गकम्पिल्लकमश्वमूत्री।
कल्कं समं मद्ययुतं च पीत्वा, शूलं निहन्त्यादनिलात्मकं तु ॥ ७ ॥

36

२८२ चक्रदत्त — २६. शूलाधिकारमु.

वांति लंघनमु स्वेदविधि पाचनमु फलवर्तुलु क्षारचूर्णमुलु गुटिकुलुनु, इवि यन्नियुनु शूलनु पोఁगोट्टुटलो श्रेष्ठमुलु. शूलगलवानिकि चेम्मटनु पुट्टिंचुट युत्तममु. पायसमु पुलगमु पिंडि पिंडिवंटलु वीटिवलन शूलरोगमुलंदु सुखमु कलगुनु. वातशूललंदु चमुरु वेसिन उलवलयूषमलो सैंधवलवणमु शोंठि मिरियमुलु पिप्पळ्लु वीटि चूर्णमुनु कलिपिकोनि, लावयनु पक्षिमांसपु यूषमुनंदु, इंगुव सौवर्चलवणमु दानिमगिरंजलु कलिपिकोनि त्रागिनयेडल हितमु कलगुनु. मुल्लगि शोंठि आमुदपुवित्तनमुलु वाकुडु पल्लेरु वीटियूषमुनंदु, इंगुव सैंधवलवणमुलनु कलिपिकोनि त्रागिन वातशूललु शीघ्रमुगा हरिंचुनु. शूलगलिगियुनु, बंधकोष्ठमुगलिगियुनु, वेडिनीळ्लतो इंगुव, अतिवस, शोंठि, मिरियमुलु, पिप्पळ्लु, वस, सौवर्चलवणमु, करक्कायलु वीटि चूर्णमुनु कलिपि त्रागवलयुनु. धनियामुलु करक्कायलु इंगुव पुष्करमूलमु सैंधवलवणमु सौवर्चलवणमु समुद्रलवणमु वीटि चूर्णमुनु, यवोदकमुतो कलिपि त्रागिन वातशूललु गुल्ममुलु अपतंत्रमुलु नशिंचिपोवुनु. तेल्लतेगड पेटुप्पु मुनग वायुविडंगमुलु कंपिल्लपुवेळ्लु पेन्नेरु वीटिनि समानभागमुलनु चेर्चि कल्कमुचेसि, मद्यमुतोचेर्चि त्रागिनचो वातशूललु नशिंचुनु.

यामिनीसुरा मंडाद्युपायमुलु

श्लो. यामिनी हिङ्गु सिन्धूत्थ क्षार सौवर्चलाभयाः ।
सुरामण्डेन पातव्याः वातशूलनिषूदनाः ॥ ८ ॥

विश्व मेरण्डजं मूलं क्वाथयित्वा जलं पिबेत् ।
हिङ्गुसौवर्चलोपेतं सद्यः शूलनिवारणम् ॥ ९ ॥

हिङ्गुपुष्करमूलाभ्यां हिङ्गुसौवर्चलेन वा ।
विश्वैरण्डयवक्वाथः सद्यश्शूलनिवारणः ॥ १० ॥

तद्वद्रुबुयवक्वाथो हिङ्गुसौवर्चलान्वितः ।
क्षारं ग्वक्षु कृष्णा लवणं यमानी क्षाराभया सैन्धवतुल्यभागम् ॥ ११ ॥

चूर्णं पिबे द्वारणाम डमिश्रं शूले प्रवृद्धे ऽनिलजे शिवाय ॥ १२ ॥

पसुपु, इंगुव, सैंधवलवणमु, यवक्षारमु, सज्जक्षारमु, सौवर्चलवणमु, करक्कायलु वीटिनि पोडिचेसि मद्यमुतो कूड कलिपि त्रागिनचो वातशूलमुलु नशिंचुनु. शोंठि मिरियमुलु आमुदपुगिंजलु वीटिनि कषायमुगाचेसि, इंगुव सौवर्चलवणमुनु अंदु वैचि त्रागिन वातशूलमुलु तक्षणमे नशिंचिपोवुनु.

ఆంధ్రతాత్పర్యసహితము. 283

ఇంగువ పుష్కరమూలములతో గాని, ఇంగువ సౌవర్చలవణములతో గాని, సిద్ధముచేసిన శొంఠి, యాముదపువిత్తులకషాయము శూలలను వెంటనే హరింపఁజేయును. ఏవండయవల కషాయములో ఇంగువ సౌవర్చలవణములను వైచికొని త్రాగినను సుఖమే యగును. ఇంగువ మానిపత్రి పిప్పళ్లు ఉప్పు వామము కరక్కాయలు యవక్షారము వీటిని సమానభాగములుగ చూర్ణముచేసి, వారుణీ మదముతో చేర్చి త్రాగినయెడల వృద్ధిపొందిన వాతశూలలు హరించి సుఖము కలుగును.

సౌవర్చలాదిగుటిక.

శ్లో. సౌవర్చలామ్లికా జాజీ మరీచైర్ద్విగుణోత్తరైః, మాతులుంగరసైః పిష్ట్వా గుడికానిలశూలనుత్ . 13.
హింగ్వమ్ల వేతసవ్యోష యమానీలవణత్రికైః, బీజపూరరసోపేతై ర్గుడికావాత శూలనుత్ : 14.
బీజపూరకమూలం చ ఘృతేన సహ పాయయేత్, జయే ద్వాతభవం శూలం కర్ష మేకం ప్రమాణతః. 15.
బిల్వమూలతిలై రండం పిష్ట్వా చామ్లతుషాంభసా, గుడికాంభ్రామయేదుష్ణాం వాతశూలవినాశినీం. 16.
తిలై శ్చ గుడికాం కృత్వా భ్రామయేజ్జఠరోపరి, గుడికా శమయ త్యేషా శూలం చైవాతిదుస్సహ. 17.
నాభిలేపా జ్జయే చ్ఛూలం మదనః కాంజికాన్వితః, జీవన్తీమూల కల్కో వా సతైలః పార్శ్వశూలనుత్ . 18.

సౌవర్చలవణము 1 భాగము, చింతపండు 2 భాగములు, జీలకఱ్ఱ 4 భాగములు, మిరియములు 8 భాగములు వీటిని మాచిపత్రికరసముతో నూరి మాత్రలుగట్టి సేవించిన వాతశూలములు నశించును. ఇంగువ ఆమ్ల వేతసము శొంఠి మిరియములు పిప్పళ్లు ఓమము త్రిలవణములు వీటిని మాచికాయరసముతో నూరి మాత్రలనుచేసి యిచ్చిన వాతశూలములను హరించును. మాచికాయరసమును నేతితో చేర్చికొని త్రాగిన సంవత్సరమునుండి యుండిన వాతశూలలును నశించును. మారేడు తిలలు ఆముదపువిత్తనములు నీటిని పుల్లనియవలగంజిలో కలిపి నూరి మాత్రలను చేసి వెచ్చజేసి పొట్టపైరుద్దినచో వాతశూలయుల నశించును. తిలలను ఉండలను చేసి కడుపుపై నుంచిన మిక్కిలియును భయంకరములగు వాతరోగములైనను నశించును. ఉమ్మెత్తకాయను గంజితోనూరి బొడ్డుకి పట్టు వేసిన శూలలు నశించును. సువర్ణమనుబాల బెఱడుతో నైన కల్కము నందు తైలమునుకలిపి లేపనముచేసినను పార్శ్వశూలలు నశించును.

२८४ चक्रदत्त—२६. शूलाधिकारमु.


❧ पित्तशूललकु गुडचिकित्स. ❧

श्लो.
गुडः शाली र्यवाः क्षीरं सर्पिः पानं विरेचनं, जांगलानि च मांसानि भेषजं पित्तशूलिनां ॥ १९ ॥

पैत्ते तु शूले वमनं पयोभी रसै स्तथेक्षो स्सपटोलनिम्बैः, शीतावगाहाः पुलिना स्ववाता कांस्यादिपात्राणि जलप्लुतानि ॥ २० ॥

विरेचनं पित्तहरं च शस्तं रसाश्च शस्ताः शशलावकानां, संतर्पणं लाजमध्वापन्नं योगा स्सुशीतामनुसंप्रयुक्ताः ॥ २१ ॥

छर्द्यां ज्वरे पित्तभवेऽपि शूले, घोरे विदाहे त्वतितर्षिते च, यवस्य पेयां मधुना विमिश्रां, पिबेत्सुशीतां मनुज स्सुखार्थी ॥ २२ ॥

धात्रीरसं विदार्या वा त्रायन्ती गोस्तनांबु वा, पिबेच्छर्करं सद्यः पित्तशूलनिषूदनं ॥ २३ ॥

शतावरीरसं क्षौद्रयुतं प्रातः पिबेन्नरः, दाहशूलोपशांत्यर्थं सर्वपित्तामयापहं ॥ २४ ॥

बृहत्योर्गोक्षुरैरण्ड कुशकाशेक्षुरलिकाः, पीताः पित्तभवं शूलं सद्यो हन्युः सुदारुणं ॥ २५ ॥


बेल्लमु वरिबिय्यमु यवलु पालु नेयि वीटिनित्रागुट विरेचनमुनकु तीसिकोनुट अडविजनतुवुल मांसमुनु तिनुट इवियन्नियुनु, पित्तशूलमुल कुत्तममुलगु नौषधमुलु. पित्तशूलमुनंदु पालनिच्चि वांतिचेयिंचुट चेरकुपालु चेदुपोळ्ल निम्मपंड्लरसमु वीटितोवमनमुलु चेयिंचि चल्लनीटितो चल्लुटयुनु, नदीपुलिनमुलपैఁ गूचुंडबेट्टुटयुनु, चल्लनिगालिनि विसरुटयुनु, चल्लनीटितो पेट्टिनकंचुपात्रमुनु तगुल्चुटयुनु हितकरमुलु. विरेचनमु पित्तशूलमुलनु हरिंचुनु. कुंदेलु लावुक वीटिमांसरसपानमुत्तममु. पेलाललो तेनेनु कलिपिकोनि तर्पणक्रिय चेयवलयुनु. छर्दि ज्वरमु पित्तशूलमु वीटियंदुनु, विदाहमुनंदुनु यवलनु पेयఁगाचेसिकोनि तेनेनुकलिपिकोनि चल्लार्चुकोनि त्रागिन सुखमु नोंदఁगलఁडु. उसिरिक रसमुनु नेलगुम्मुडुरसमुनुगानि कलु कानुगुरसमुगानि द्राक्षारसमुगानि चक्केरఁगलिपित्रागिन पित्तशूलमुलनु पोఁगोट्टुनु. पिल्लिपीचर रसमुनु तेने कलिपिकोनि प्रातःकालमुनने लेचि दाहमु शूल यडఁगुटकै त्रागवलयुनु. वाकुडु पल्लेरु आमुदमु कुशलु चेरकु वीटिस्वरसमुनु. सेविंचिन पित्तशूललु नशिंचुनु.

आంధ్ర తాత్పర్యసహితము. 285


❧ శతావరీసంస్కృతోదకము. ☙

శ్లో. శతావరీ సయష్ట్యాహ్వా వాట్యాల కుశ గోక్షురైః, శృత శీతం పిబేత్తోయం సగుడక్షౌద్రశర్కరం. 26.
పిత్తాసృగ్వాతశూలఘ్నం సద్యో దాహజ్వరాపహం, త్రిఫలా నింబయష్ట్యాహ్వ కటుకారగ్వధైః శృతమ్. 27.
పాయయే న్మధుసంమిశ్రం దాహశూలోపశాన్తయే, తైల మేరండజం వాపి మధుకక్వాథసంయుతమ్. 28.
శూలం పిత్తోద్భవం హన్యాద్గుల్మం పైత్తిక మేవ చ, త్రిఫలారగ్వధం క్వాథం సక్షౌద్రం శర్కరాన్వితమ్. 29.
పాయయే ద్రక్తపిత్తఘ్నం దాహశూలనివారణమ్, ప్రలిహ్యా త్పిత్తశూలఘ్నం ధాత్రీచూర్ణం సమాక్షికమ్. 30.

పిల్లి పిచ్చర యష్టిమధుకము ముత్తువపులగము కుశలు పల్లేరు వీటికషాయముతో బెల్లమును తేనెను కండచక్కెరను కలిపికొని త్రాగినయెడల రక్తపిత్తము దాహము శూల దాహజ్వరము శీఘ్రముగా నశించును. త్రిఫలములు నింబము యష్టిమధుకము కటుకరోహిణి ఆమ్లవేతసము వీటికషాయములో తేనెను వైచికొని త్రాగిన దాహసహితములగు శూలలును శాంతించును. లేనిచో ఆముదములో యష్టిమధుకపు కషాయమును వైచి త్రాగిన పిత్తశూలలు పిత్తగుల్మములు నశించిపోవును. త్రిఫలములు ఆమ్లవేతసము వీటికషాయములో తేనెను కండచక్కెరను కలిపిత్రాగిన రక్తపిత్తము దాహము శూలలు నశించును. ఉసిరికచూర్ణములో తేనెనుకలిపి సేవించిన పిత్తశూలలు హరించును.


❧ శ్లేష్మాధిక్యమునకు ఛర్దనాదులు. ☙

శ్లో. శ్లేష్మాధికే చర్దన లంఘనాని శిరోవిరేకం మధుశీధుపానం,
मधूनि గోధూమ యవా నరిష్టాన్ సేవేత రూక్షా న్కటుకాం శ్చసర్వాన్. 31.
పిప్పలీ పిప్పలీమూల చవ్య చిత్రక నాగరైః, యవాగూర్దీపనీయా స్యా చ్ఛూలఘ్నీ తోయసాధితా. 32.
లవణత్రయసంయుక్తం పంచకోలం సరామఠమ్, సుభోష్ణేనాంబునా పీతం కఫశూలవినాశనమ్. 33.
బిల్వమూల మథైరండం చిత్రకం విశ్వభేషజమ్, హింగు సైంధవసంయుక్తం సద్య శ్శూలనివారణమ్. 34.

కఫాధిక్యముగల శూలరోగమునందు వమనము లంఘనము శిరోవిరేకము కల్లు తేనె త్రాగుట, గోధుమలు యవలు అరిష్టములు వీటినన్నిటిని, రూక్షములు కటుకములు


देवनागरी लिप्यन्तरणम् (Devanagari Transliteration):

श्लो. शतावरी सयष्ट्याह्वा वाट्याल कुश गोक्षुरैः, शृत शीतं पिबेत्तोयं सगुडक्षौद्रशर्करं ॥ २६ ॥
पित्तासृग्वातशूलघ्नं सद्यो दाहज्वरापहं, त्रिफला निम्बयष्ट्याह्व कटुकारग्वधैः शृतम् ॥ २७ ॥
पायये न्मधुसंमिश्रं दाहशूलोपशान्तये, तैल मेरंडजं वापि मधुकक्वाथसंयुक्तम् ॥ २८ ॥
शूलं पित्तोद्भवं हन्याद्गुल्मं पैत्तिक मेव च, त्रिफलारग्वधं क्वाथं सक्षौद्रं शर्करान्वितम् ॥ २९ ॥
पायये द्रक्तपित्तघ्नं दाहशूलनिवारणम्, प्रलिह्या त्पित्तशूलघ्नं धात्रीचूर्णं समाक्षिकम् ॥ ३० ॥


श्लो. श्लेष्माधिके चर्दन लंघनानि शिरोविरेकं मधुशीधुपानं,
मधूनि गोधूम यवा नरिष्टान् सेवेत रूक्षा न्कटुकां श्चसर्वान् ॥ ३१ ॥
पिप्पली पिप्पलीमूल चव्य चित्रक नागरैः, यवागूर्दीपनीया स्या च्छूलघ्नी तोयसाधिता ॥ ३२ ॥
लवणत्रयसंयुक्तं पंचकोलं सरामठम्, सुभोष्णेनाम्बुना पीतं कफशूलविनाशनम् ॥ ३३ ॥
बिल्वमूल मथैरंडं चित्रकं विश्वभेषजम्, हिंगु सैंधवसंयुक्तं सद्य श्शूलनिवारणम् ॥ ३४ ॥

286 चक्रदत्त — २६. शूलाधिकारमु.

नगु पदार्थमुलनु सेविंचुट वीनिनि चेयवलयुनु. पिप्पळ्लु मोडि चव्यमु चित्रमूलमु शोंठि वीटितोचेसिनगुडमु (गुडायणीयनुनदि) दीपनमुनयिनदि. शूललु नशिंचुनु. दीनिनि नीटिलो नान वेयवलयुनु. सैंधवलवणमु. सुन्नगु लवणत्रयमु पिप्पळ्लु मोडि चव्यमु चित्रमूलमु शोंठि इंगुव वीटि चूर्णमुनु वेच्चजेसि गोरुवेच्चनिनीळ्लतो त्रागिन कफशूलमुलु नशिंचुनు. मारेडु चेक्क आमुदपुगिंजलु चित्रमूलमु शोंठि इंगुव सैंधवलवणमु इवियुनु तत्कालमुन शूललनु नशिंपఁजेयुनु.

शूलामपाचनमुनकु मुस्तादुलु.

श्लो. मुस्ता वचां तिक्तकरोहिणींच तथाभयां निर्दहनीं च तुल्याम्, पिबेत्तु गोमूत्रयुतां कफोत्थे शूले तथामस्यच पाचनार्थम्. ३५.

वचाब्दाग्निवृथायातिकता चूर्णं गोमूत्र संयुतम्, सक्षारं वा पिबे त्क्वाथं बिल्वादेः कफशूलनुत्. ३६.

मातुलुंगरसो वापि शिग्रुक्वाथ स्तथापरः, सक्षारो मधुना पीतः पार्श्वहृत्पृष्ठिशूलनुत्. ३७.

आमशूले क्रिया कार्या कफशूलविनाशिनी, सेव्य मामहरं सर्वं यदग्निबलवर्धनम्. ३८.

सहिंगुतुंबुरुव्योष यमानी चित्रकाभयाः, सक्षार लवणा श्चूर्णं पिबे त्प्राति स्सुखांबुना. ३९.

विण्मूत्रानिलशूलघ्नं पाचनं वह्निदीपनम्, चित्रकं ग्रंथिकैरंड शुंठीधान्यं जलैः शृतं. ४०.

शूलानाहविबंधेषु सहिंगु. बिडदाडिमं, दीप्यकं सैंधवं पथ्या नागरं च चतुस्समं. ४१.

भृशं शूलं जय त्याशु मंदस्याग्नेश्च दीपनं, समाक्षिकं बृहत्यादि पिबे त्पित्तानिलात्मके. ४२.

व्यामिश्रं वा विधिं कुर्या च्छूले पित्तानिलात्मके, पित्तजेकफजे वापि या क्रिया कथिता पृथक्. ४३.

एकीकृत्य प्रयुंजीत तां क्रियां कफपित्तजे, पटोलत्रिफलारिष्ट क्वाथं मधुयुतं पिबेत्. ४४

पित्तश्लेष्मज्वरच्छर्दि दाहशूलोपशान्तये, रसोनं मधुसंमिश्रं पिबे त्प्रातिः प्रकाङ्क्षितः. ४५.

वातश्लेष्मभवं शूलं निहन्तुं वह्निदीपनं.

ఆంధ్ర తాత్పర్యసహితము. 287

తుంగముస్తలు వస కటుకరోహిణి కరక్కాయలు నల్లజీడివిత్తులు వీటిని సమభాగములను గోమూత్రములో నూచికొని త్రాగిన కఫశూలలయందును ఆమము పక్వము అగుటయందును హితకరము అగును. వస తుంగముస్తలు చిత్రమూలము కటుకరోహిణి వీటిచూర్ణములో గోమూత్రమును కలిపికొని త్రాగినను బిల్వాదిగణపు ఔషధముల కషాయములో యవక్షారమును కలిపికొని త్రాగినను కఫశూలములు నశించును. మాచిపత్రిగణములోగాని మునగకషాయములోగాని యవక్షారమును కలిపి తేనెనుచేర్చి త్రాగిన పార్శ్వశూలలు హృచ్ఛూలలు వస్తిశూలలును నశించును. ఆమశూలకు కఫశూలనాశకములగు పదార్థములనే ఈయవలయును. ఆమమును హరించునట్టి అగ్నిని దీపింపజేయునట్టి క్రియలను పూర్ణముగా సేవింపవలయును. ఇంగువ ధనియములు శొంఠి మిరియములు పిప్పళ్లు ఓమము చిత్రమూలము కరక్కాయలు యవక్షారము సైంధవలవణము వీటిచూర్ణమును వేడినీళ్లతో ప్రొద్దుననేలేచి త్రాగవలయును. ఇయ్యది వాతశూలలను హారించును. చిత్రమూలము మోడి పిప్పళ్లు ఆముదము శొంఠి ధనియములు వీటికషాయమును కాచి అందులో ఇంగువ సైంధవలవణము దానిమ్మవిత్తనములు వేసి త్రాగిన శూలలు ఆనాహతములు నశించును. ఇది మలబద్ధములయందు హితకరము. కొడిసెపాలవిత్తులు సైంధవలవణము కరక్కాయలు శొంఠి వీటినిసమానభాగములను గాసికొని సేవించిన బలమగు శూలలు శీఘ్రముగా నశించి అగ్ని దీపించును. పిత్తవాతపుశూలలయందు బృహత్యాది గణౌషధములలో తేనెనుగలిపి సేవింపవలయును. చేదుపొట్ల త్రిఫలములు వేప వీటికషాయమునందు తేనెను కలిపి త్రాగిన పిత్తకఫములు జ్వరము ఛర్ది దాహము శూలము నశించును. ఉల్లిగడ్డను తేనెతోసేవించిన వాతకఫశూలలు నశించి అగ్నిదీపకమగును.


బృహద్విశ్వాదిచూర్ణము.

శ్లో. విశ్వోరుబూక దశమూల యవాంభసా తు, ద్విక్షార హింగు లవణత్రయ పుష్కరాణామ్, చూర్ణం పిబే ద్ధృదయ పార్శ్వకటీగ్రహేషు, పక్వాశయాంశభృశరుజ్జ్వరగుల్మశూలీ. 46.
క్వాథేన చూర్ణపాను యత్తత్ర క్వాథప్రధానతా, ప్రవర్తతే న తే వాత్ర చూర్ణాపేక్షీ చ తుర్దశవిః. 47.

తాత్పర్యము: శొంఠి ఆముదపుగింజలు దశమూలములు యవలు వీటి కషాయములో యవక్షారము సజ్జక్షారము ఇంగువ సైంధవలవణము సౌవర్చలవణము సాముద్రలవణము పుష్కరమూలము వీటిచూర్ణమును కలిపి త్రాగిన హృదయము పార్శ్వము కటీగ్రహము ఆమము

288 చక్రదత్త—౨౬. శూలాధికారము.

జీర్ణకోశము బుజము మున్నగువానియందుగల రోగములు గుల్మములను శూలములను నశించును. కషాయముతో చూర్ణమును సేవించునప్పుడు కషాయము ముఖ్యము. కావున చూర్ణపేషగలచో నాల్గుద్రవద్రవ్యములు నిందు ప్రవర్తించును.

- రుచకాదులు. -

శ్లో. చూర్ణం సమం రుచకహింగు ఘటాకషాధనాం, శుంఠ్యం
బునా కఫసమీరణ సంభవాసు, హృత్పార్శ్వపృష్ఠ జఠరార్తి విషూ
చికాసు, పేయం తథా యవరసేన తు విడ్విబంధే. 49. సమం శుంఠ్యం
బు నేత్యేవం యోజనా క్రియతే బుధైః, తేనాల్పమాన మేవాత్ర
హింగు సంపరిదీయతే. 50.

సౌవర్చలవణము సైంధవలవణము వీటిని సమానభాగములను చూర్ణము చేసి శొంఠినీళ్లతో కఫవాతపుబాధలయందు త్రాగవలయును. ఇయ్యది హృదయము పార్శ్వము పృష్ఠము కుక్షి వీటిశూలలను విషూచికలను పోఁగొట్టును. మలబద్ధమునందును పని చేయును. అప్పుడు యవలరసముతో దీనిని తీసికొనవలెను.

- హింగ్వాదిచూర్ణము. -

శ్లో. హింగు సౌవర్చలంపథ్యాబిడ సైంధవ తుంబురు, పౌష్కరం
చ పిబేచ్చూర్ణం దశమూలాయవాంభసా. 51. పార్శ్వహృత్కటిపృష్ఠాం
స శూలే తంత్రాపతానకే, శోధే శ్లేష్మామసేకేచ కర్ణరోగేచ శస్యతే. 52.
ఏరండబిల్వ బృహతీ ద్వయమాతులుంగ, పాషాణభి త్త్రికటు
మూల కృతః కషాయః, సక్షారహింగులవణోరుజు తైలమిశ్రః, శ్రో
ణ్యాంనమేడ్ర హృదయస్తనరుత్సు పేయః. 53,

ఇంగువ సౌవర్చలవణము కరక్కాయలు అంటుప్పు సైంధవలవణము ధనియములు పుష్కరమూలము వీటిచూర్ణమును దశమూలకషాయముతో త్రాగిన పార్శ్వపుశూలలు హృచ్ఛూలములు కటిశూలములు పృష్ఠశూలములు అంసశూలములు అపతంత్రము అపతానకము వాపు కఫప్రసేకము కర్ణరోగము వీటియందు శ్రేష్ఠమగు గుణమునిచ్చును. ఆముదపుగింజలు మారేడు వాకుడు పెద్దములక చిన్నములక మాచిపత్రి నాభిశొంఠి మిరియములు పిప్పళ్లు మునగ వీటికషాయములో యవక్షారము సైంధవలవణము ఏరండతైలముకలిపిత్రాగిన కటిప్రదేశము మెడ లింగము హృదయము స్తనములు వీటియందైన శూలమునందు త్రాగుట యోగ్యము.

ఆంధ్రతాత్పర్యసహితము. २८९

ద్వితీయహింగుచూర్ణము. (द्वितीयहिंगुचूर्णम्)

శ్లో. హింగు త్రికటుకం కుష్ఠం యవక్షారోఽథ సైంధవం,
మాతులుంగరసోపేతం ప్లీహశూలాపహం రజః. || 54 ||
దగ్ధ మనిర్గతధూమం మృగశృంగం గోఘృతేన సహ పీతమ్,
హృదయనితంబజశూలం హరతి శిఖీ దారునివహ మివ. || 55 ||
క్రిమిరిపుచూర్ణం లీఢం స్వరసేన తువంగ సేనస్య,
శమయత్యచిరాన్నియతం లేహోఽజీర్ణోద్భవం శూలమ్. || 56 ||
విదారీదాడిమరసః సవ్యోషలవణాన్వితః,
క్షౌద్రయుక్తో జయత్యాశు శూలం దోషత్రయోద్భవః. || 57 ||

తాత్పర్యము: ఇంగువ, శొంఠి, మిరియములు, పిప్పళ్లు, కోష్ఠు, యవక్షారము, సైంధవలవణము వీటిలో మాచిపత్రి రసమును చేర్చికొని సేవించిన ప్లీహము, శూలయు నశించును. లేడికొమ్ములను పొగరానియ్యకుండ కాల్చి ఆ భస్మమును ఆవు నేతితో ద్రాగవలయును. హృదయము, పిఱుదలు వీటిలోని శూలల నిది హరించును. అవిసెఆకురసములో వాయువిడంగముల చూర్ణమును కలిపి సేవింపవలయును. ఈ లేహము శీఘ్రముగా అజీర్ణజములగు శూలలను నశింపఁజేయును. నేలగుమ్ముడు, దానిమ్మ వీటిరసములో శొంఠి, మిరియములు, పిప్పళ్లు, సైంధవలవణము వీటి చూర్ణమును కలిపి తేనెను వైచిత్రాగినచో త్రిదోషములును హరించును.


ఏరండద్వాదశకము. (एरण्डद्वादशकम्)

శ్లో. ఏరండఫలమూలాని బృహతీద్వయగోక్షురమ్,
పర్ణిన్యౌ సహాదేవీచ సింహపుచ్ఛీతురాలికా. || 58 ||
తుల్యై రంశైః శృతం తోయం యవక్షారయుతం పిబేత్,
పృష్ఠగోషభవం శూలం హన్యాత్సర్వభవం తథా. || 59 ||

తాత్పర్యము: ఆముదపుకాయలు, వేళ్లు, వాకుడు, పల్లేరు, కొలపొన్న, ముయ్యాకుపొన్న, సహదేవాకు మున్నగువానిని సమానభాగములుగా కషాయముచేసి యవక్షారమును కలిపి త్రాగిన సమస్తశూలలును నశించును.


గోమూత్ర మండూరము. (गोमूत्रमण्डूरम्)

శ్లో. గోమూత్ర సిద్ధం మండూరం త్రిఫలాచూర్ణసంయుతం,
విలిహ న్మధుసర్పిర్భ్యాం శూలం హన్తి త్రిదోషజమ్. || 60 ||
శంఖచూర్ణం సలవణం సహింగువ్యోష సంయుతమ్,
ఉష్ణోదకేన తత్పీతం శూలం హన్తి త్రిదోషజమ్. || 61 ||
తీక్ష్ణాయశ్చూర్ణసంయుక్తం త్రిఫలాచూర్ణ ముత్తమమ్,
ప్రయోజ్యం మధుసర్పిర్భ్యాం సర్వ శూలనివారణమ్. || 62 ||


37

290 చక్రదత్త—౨౬. శూలాధికారము.

త్రాన్తః పాచితాం శుద్ధాం లోహచూర్ణసమన్వితాం, సగుడా మభ యా మద్యా త్సర్వశూలప్ర శాంతయే. 63.

గోమూత్రములో మందూరమును శుద్ధిచేసి త్రిఫలములచూర్ణమును కలిపి తేనె నేయి చేర్చి సేవించిన త్రిదోషజములగు శూలలు నశించును. శంఖచూర్ణము సైంధవ లవణము ఇంగువ శొంతి మిరియములు పిప్పళ్లు వీటిచూర్ణమును వేడినీళ్లతో త్రాగిన త్రిదోషజములగు శూలలు నశించును. అయస్కాంతచూర్ణమును త్రిఫలములచూర్ణమును తేనెతో నేతితో రంగరించి నాకిన అన్నివిధములగు శూలలునశించును. కరక్కాయల ఆవుమూత్రముతో వండి శుద్ధిచేసి మందూరము బెల్లము కలిపి సేవించిన అన్నిశూల లును నశించును.

దాధికఘృతము.

శ్లో. పిప్పలీనాగరం బిల్వం కారవీ చవ్యచిత్రకమ్, హింగు దా డిమ వృక్షామ్ల వచా క్షారామ్లవేతసమ్ 64. వర్షాభూ కృష్ణలవణ మజా జీ బీజపూరకమ్, దధి త్రిగుణితం సర్పి స్తత్సిద్ధం దాధికం స్మృతమ్. 65. గుల్మహృః ప్లీహహృత్పార్శ్వశూలయోని రుజాపహం. 65. దోషసంశ మనం శ్రేష్ఠం దాధికం పరమం స్మృతం. 66.

పిప్పళ్లు శొంతి మారేడు నల్లజీలకఱ్ఱ చవ్యము చిత్రమూలము ఇంగువ దానిమ్మ చింతపండు వస ఆమ్లవేతస శొంతి సౌవర్చలవణము జీలకఱ్ఱ మాచికాయ సీతికల్క మును పుల్లని పెరుగుతో నేతిని సిద్ధముచేసి సేవించిన గుల్మము మూలరోగము ప్లీహ పార్శ్వపునొప్పి యోనిబాధ మున్నగు వానిని పోఁగొట్టును.

ధూపములు.

శ్లో. కంబలావృతగాత్రస్య ప్రాణాయామం ప్రకుర్వతః, కటుతై లాక్తసక్తానాం ధూపః శూలహరః పరః. 67. వ్యాయామం మైథునం మద్యం లవణం కటువై దలం, వేగరోధం శుచం క్రోధం వర్జయే చ్ఛూ లవా న్నరః. 68.

కంబడి కప్పుకొన్నవానికి, ప్రాణాయామము చేయువానికి కటుతైలములతో తడిసిన సత్తువులను ధూపమువైచినచో శూలలు నశించును. వ్యాయామము మైథునము కల్లు ఉప్పు చేదు వెదురుబియ్యపు అన్నము మలమూత్రవేగరోధము దుఃఖము కోపము వీటిని శూలరోగీ వదలిపెట్టవలయును.

ఇట్లు చక్రదత్తయందు శూలరోగాధికార ప్రకరణము ముగిసెను.

२६. परिणामशूलाधिकारमु.

परिणामशूलल कुपायमुलु.

श्लो. वमनं तिक्तमधुरै र्विरेक श्चापि शस्यते, वस्तय श्च हिताः शूले परिणामसमुद्भवे. १. विडङ्गतण्डुलव्योषं त्रिवृद्दन्ती सचित्रकं, सर्वा ण्यैतानि संस्कृत्य सूक्ष्मचूर्णानि कारयेत्. २. गुडेन मोदकं कृत्वा भक्षये त्प्रात रुत्थितः, उष्णोदकानुपानं तु दद्या दग्निविवर्धनं. ३. जये त्त्रिदोषजं शूलं परिणामसमुद्भवं.

चेदु तीपि रसमुलतो वांति चेयिंचुटयुनु, विरेचनमुनु वस्तिकर्मलनु चेयिंचुटयुनु, परिणामशूललकु हितमुलु. वायुविडंगपुवित्त्तुलनु शोंति मिरियमुलु पिप्पळ्लु तेल्लतेगड दंतिवेळ्लु चित्रमूलमु वीटिनि चूर्णमु चेसि बेल्लमुतो उंडलनु चेसि प्रॊद्दुटलेचि वेडिनीळ्लतो सेविंचिन परिणामशूललनु त्रिदोषजनुलगु शूललनु पोगोट्टुनु.

नागरकादि कल्कमु.

श्लो. नागरतिलगुडकल्कं पयसा संसाध्य यः पुमा नद्यात्, उग्रं परिणतिशूलं तस्यापैति त्रिसप्तरात्रेण. ४. शम्बूकजं भस्म पीतं जलेनोष्णेन तत् क्षणात्, पक्तिजं विनिहन्त्ये त च्छूलं विष्णु रिवाशुरान्. ५. अक्षधात्रीवभया कृष्णा चूर्णं मधुयुतं लिहेत्, दध्ना लूनसरेणाद्या त्सतीनयवशक्तुकान्. ६. अचिरा न्मुच्यते शूला न्नरोऽनु परिवर्तनात्, तिलनागरपथ्यानां भागं शम्बूकभस्मना. ७. द्विभागं गुडसंयुक्तं गुडीकृत्या ऽक्षभागिकां, शीताम्बुपानं पूर्वाह्णे भक्षयेत्ती रभोजनः. ८. सायाह्ने रसकं पीत्वा नरो मुच्येत दुर्जयात्, परिणामसमुत्था च्च शूला च्चिरभवा दपि. ९. शम्बूकं त्र्युषणं चैव पञ्चैव लवणानि च, समांशां गुडिकां कृत्वा कलम्बकरसेन वा. १०. प्रात

292 చక్రదత్త—౨౭. పరిణామశూలాధికారము.

భోజనకాలే వా భక్షయే త్తు యథాబలం, శూలా ద్విముచ్యతే జంతుః సహసా పరిణామజాత్. 11. యఃపిబతి సప్తరాత్రం సక్తూ న్నేతా న్కలాయయూషేణ, సజయతి పరిణామరుజం చిరజా మపి కిము త నూతనజాం. 12.

శొంఠి తిలలు బెల్లము వీటికల్కమును, పాలతో సిద్ధముచేసి తినిన భయంకరములగు పరిణామశూలలైనను 21 రోజులలో నశించును. శంఖభస్మమును వేడినీళ్లతో ద్రాగిన శీఘ్రముగా పరిణామశూలలు హరించును. నేయి లేకుండ పెరుగుతో యవలసత్తువును తినవలయును. త్రిఫలములచూర్ణమును తేనెతో తినవలెను. తిలలు శొంఠి కరక్కాయలు 1 భాగము, శంఖభస్మము 2 భాగములు వీటిలో బెల్లమును వైచి ఒక్కొక్కతులము చొ॥ మాత్రలను కట్టి చల్లనినీటితో వీటిని మధ్యాహ్నమునకు లోపల తిని పాలయన్నమును భుజింపవలయును. సాయంకాలమునందు రసకముద్రాగిన భయంకరమైన పురాణపరిణామశూల లైనను నశించును. శంఖము శొంఠి మిరియములు పిప్పళ్లు పంచలవణములు వీటిని సమముగా చేర్చి నూరి మాత్రలుగా చేసికొని గాని తిగేబచ్చలిరసముతో మాత్రలుగాగట్టిగాని ప్రాతఃకాలపు భోజనమునందు బలానుసారముగా తినిన పరిణామశూలలనుండి ముక్తుడగును. లంకలగంజితో సత్తువును ఏడురోజులుత్రాగిన పురాణములగు పరిణామశూలలే నశించుచుండినవనినచో క్రొత్తగఁ గల్గిన శూలలు తొలఁగుటకు సందేయమే లేద.

— లోహచూర్ణాది ప్రయోగములు. —

శ్లో. లోహచూర్ణం పలా యుక్తం విలీఢం మధుసర్పిషా, పరిణామశూలం శమయే త్సపలం వా ప్రయోజితం. 13. కృష్ణాభయాలోహచూర్ణం గుడేన సహ భక్షయేత్, పక్తిశూలం నిహన్త్యేత జ్జరరా ణ్యాగ్నిమందతాం. 14. ఆమవాతవికారాంశ్చ స్థౌల్యం చై వాపకర్షతి, పథ్యాలోహరజః శుంఠీ చూర్ణం మాక్షికసర్పిషా, పరిణామరుజం హన్తి వాతపిత్తకఫాత్మికాం. 15.

లోహచూర్ణము త్రిఫలములు వీటియందు తేనెను నేతిని కలిపికొని తినినను మండూరమును తినినను పరిణామశూలలు శాంతించును, పిప్పళ్లు కరక్కాయలు లోహచూర్ణము వీటితో బెల్లమును వేసికొని తినిన పరిణామశూలలు హరించును, అగ్ని దీపించును. ఆమవాతవికారములు తొలఁగును. కరక్కాయలు మండూరము శొంఠి చూర్ణము వీటిని నేతిలో కలిపి తినిన వాతపిత్తకఫజములగు పరిణామశూలలు నివర్తించును.

ఆంధ్రతాత్పర్యసహితము. 293

సాముద్రాద్యచూర్ణము.

శ్లో. సాముద్రం సైంధవం క్షారో రుచకం రోమకం బిడం,
దన్తీలోహరజః కిట్టం త్రివృచ్చూర్ణైకం సమం. 16. దధిగోమూత్రప
యసా మందపావకపాచితఁ, తద్వ్యథాగ్ని బలం చూర్ణం పిబే దుష్ణేన
వారిణా. 17. జీర్ణేజీర్ణేతు భుంజీత మాంసాది ఘృతసాధితం, నాభిశూ
లం యకృచ్చూలం గుల్మప్లీహకృతం చ యత్. 18. విద్రధ్యష్ఠీలికాం
హన్తి కఫవాతోద్భవాం తథా, శూలానా మపి సర్వేషా మౌషధం
నాస్తి తత్పరం, పరిణామసముత్థస్య విశేషేణా స్తకృ న్మతం. 19.

సాముద్రలవణము మున్నగు పంచలవణములు దంతి లోహచూర్ణము తెల్లతెగడ అడవికంద వీటిని సమానభాగములుగతెచ్చి, పెరుగు గోమూత్రము పాలు వీటితో సన్ననిసెగపై పక్వము చేసి అగ్నిబలము ననుసరించి ఆచూర్ణమును వేడినీళ్లతో త్రాగవలయును. జీర్ణించిన పిమ్మట నేతితో వండిన మాంససారమును భక్షింపవలయును. ఇయ్యది నాభిశూలము యకృచ్చూలము గుల్మము ప్లీహము విద్రధి అష్ఠీలికారोगము కఫశూల వాతశూలలను పోఁగొట్టుటకు సాటిలేని దివ్యమగు నౌషధము. అన్నివిధములగు శూలలకు నింతకంటె మంచిమందు లేదు. ఇయ్యది పరిణామశూలలను విశేషముగా పోఁగొట్టును.


సప్తామృతతైలము.

శ్లో. నారికేళం సతోయం చ లవణేన ప్రపూరితం, విపక్వ మ
గ్నినా సమ్య క్పరిణామజశూలనుత్. 20. వాతీకంపై త్తికం చైవ శ్లైష్మికంసా
న్నిపాతికం, మధుకం త్రిఫలాచూర్ణ మయోరజఃసమా లిహేత్. 21. మ
ధుసర్పిర్యుతం సమ్య గ్గవ్యం క్షీరం పిబే దను, ఛర్దిః సతిమిరా। శూలం
మమ్లపిత్తం జ్వరం క్లమం. 22. ఆనాహం మూత్రబంధం చ శోధం
చైవనిహన్తి సః.

కొబ్బరికాయలో నీళ్లలో సైంధవలవణమువైచి మూసి నిప్పుపై కాచి పక్వము చేసి సేవించిన పరిణామశూలలు నశించును. వాతపిత్తకఫసన్నిపాతములవలన నగు పరిణామశూలల నియ్యది పోఁగొట్టును. యష్టిమధుకము త్రిఫలములచూర్ణము లోహచూర్ణము సమానభాగములుగా గ్రహించి తేనెను నేతిని కలిపి సేవించుచు ఆవుపాలను త్రాగవలయును. ఛర్ది తిమిరి శూలము ఆమ్లపిత్తము జ్వరము గ్లాని ఆనాహము మూత్రబంధము వాపు మున్నగు వానిని పోఁగొట్టును.