चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
306 చక్రదత్త—౨౯. గుల్మాధికారము.
మూత్రములతోరంగర్చి మూకుడులో పెట్టి మూసికట్టి పెట్టి పక్వము చేసి పిమ్మట నూరి సైంధవలవణమునుకలిపి అన్న పానములతోతినిన ఆనాహములు నశించును. పుష్కరమూలము ఇంటిబూజు అంటుప్పు శొంఠి మిరియములు పిప్పళ్ళు బెల్లము గోమూత్రము వీటినినూరి అంగుష్ఠ మంతలావువత్తిచేసి కాచి గుదస్థానములో నుంచిన ఆనాహములు శూలలు నశించును. శొంఠి మిరియములు పిప్పళ్ళు సైంధవలవణము ఆవాలు కోష్టు ఉమ్మెత్త వీటితో అంగుష్ఠమంత వత్తినిచేసి గుదస్థానమున నుంచవలెను. ఇది ఆనాహోదావర్తనులను పోగొట్టును. గుల్మరోగములను నశింపఁజేయును.
❖ శుష్కమూలాద్య ఘృతము. ❖
శ్లో. మూలకం శుష్క మార్ద్రం చ వార్షాభూః పంచమూలకం,
ఆమ్లవేతసఫలం చాపి పిష్ట్వా తేన పచేద్ధృతం,
తత్పీయమానం శమయే దుదావర్త మసంశయం. 35.
- తాత్పర్యము: ఎండినముల్లంగిని పచ్చి కప్పగంతుఆకును పంచమూలములు ఆమ్ల వేతసము వీటిని నూరి ఇందులో నేతిని పక్వముచేసి త్రాగిన ఉదావర్తము నశించును. సందేహములేదు.
❖ స్థిరాదిఘృతము. ❖
శ్లో. స్థిరాదివర్గస్య పునర్నవాయాః సంపాకపూతీకకరంజయైశ్చ,
సిద్ధః కషాయే ద్విపలాంశికానాం ప్రస్థో ఘృతా త్స్యా త్ప్రతిరుద్ధవాతే 36.
- తాత్పర్యము: స్థిరాదిగణపుఔషధములు శొంఠి ఆమ్లవేతసము నెమలియడ్డుచెక్క వీటిని 2 పలముల చొ॥ కషాయము చేసి 16 పలముల నేయిని సిద్ధముచేసి ప్రతిరుద్ధవాతము నందు సేవించిన హితకరము.
ఇట్లు చక్రదత్తయందు ఉదావర్తాధికార ప్రకరణము ముగిసెను.
౨౯. గుల్మాధికారము.
❖ గుల్మ రోగుల భోజనపద్ధతి. ❖
శ్లో. లఘ్వన్నం దీపనం స్నిగ్ధం ముష్ణం వాతానులోమనం,
బృంహణం య ద్భవే త్సర్వం తద్ధితం సర్వగుల్మినాం. 1.
స్నిగ్ధస్య భిషజా
Sanskrit Verses in Devanagari Script (देवनागरी लिप्यन्तरम्):
श्लोकः (३५)
मूलकं शुष्कमार्द्रं च वार्षाभूः पञ्चमूलकम् ।
आम्लवेतसफलं चापि पिष्ट्वा तेन पचेद्धृतम् ।
तत्पीयमानं शमयेदुदावर्तमसंशयम् ॥ ३५ ॥
श्लोकः (३६)
स्थिरादिवर्गस्य पुनर्नवायाः संपाकपूतीककरञ्जयोश्च ।
सिद्धः कषाये द्विपलांशिकानां प्रस्थो घृतात्स्यात्प्रतिरुद्धवाते ॥ ३६ ॥
श्लोकः (१)
लघ्वन्नं दीपनं स्निग्धमुष्णं वातानुलोमनम् ।
बृंहणं यद्भवेत्सर्वं तद्धितं सर्वगुल्मिनाम् ॥ १ ॥
स्निग्धस्य भिषजा...
आन्ध्रतात्पर्यसहितमु: ३०७
[संस्कृत-मूलम्]
स्वेदः कर्तव्यो गुल्मशान्तये, स्रोतसां मार्दवं कृत्वा जित्वा मारुतमुल्बणम् ॥ २ ॥
भित्त्वा विबद्धं स्निग्धस्य स्वेदो गुल्ममपोहति, कुम्भीपिण्डेष्टकास्वेदान्कारयेत्कुशलो भिषक् ॥ ३ ॥
उपनाहाश्च कर्तव्याः सुखोष्णाः शाल्वणादयः, स्थानावसेको रक्तस्य बाहुमध्ये शिराव्यधः ॥ ४ ॥
स्वेदानुलोमनं चैव प्रशस्तं सर्वगुल्मिनाम्, पेया वातहरैस्सिद्धाः कौलत्था ध्वन्यजा रसाः ॥ ५ ॥
खण्डाः सपञ्चमूलाश्च गुल्मिनां भोजने हिताः ।
[आन्ध्र-तात्पर्यम् (तेलुगु टीका)]
తేలికయన్నము దీపనము మృదువై వెచ్చనిదగు అన్నము వాతమును పోఁగొట్టును. బృంహణమగు నన్నమును గుల్మరోగులకు హితకరములు. గుల్మములు పోవుటకొఱకు స్నిగ్ధభోజనమును చేయవలయును. స్వేదనములను చేయింపవలయును. ఇట్టి స్వేదము స్రోతస్సులను మృదువుగా చేసి వాతప్రకోపమును తగ్గించి గుల్మములఁ బోఁగొట్టును. వైద్యుఁడు నేర్పరియై కుండపెంకు ఇటుకలు మున్నగువానివలన చెమ్మటను పుట్టింపవలయును. ఉపనాహము స్వేదము సులివెచ్చని శాల్వణము మున్నగు వానిని చేయింపవలయును. అన్ని గుల్మరోగములకును స్వేదానులోమనములు హితకరములు. వాతహర పదార్థముల పేయను ఉలవలకషాయమును తీటకసిందరసము త్రాగుట మంచిది. పంచమూలములతో కండచక్కెరను తినుటయును హితకరమే యగును.
(देवनागरी-लिप्यन्तरम्):
तेलिकयन्नमु दीपनमु मृदुवै वेच्चनिदगु अन्नमु वातमुनु पोఁगोट्टुनु. बृंहणमगु नन्नमुनु गुल्मरोगुलकु हितकरमुलु. गुल्ममुलु पोवुटकोऱकु स्निग्धभोजनमुनु चेयवलयुनु. स्वेदनमुलनु चेयिंपवलयुनु. इट्टि स्वेदमु स्रोतस्सुलनु मृदुवुगा चेसि वातप्रकोपमुनु तग्गिंचि गुल्ममुलఁ बोఁगोट्टुनु. वैद्युఁडु नेर्परियै कुण्डपेंकु इटुकलु मुन्नगुवानिवलन चेम्मटनु पुट्टिंपवलयुनु. उपनाहमु स्वेदमु सुलिवेच्चनि शाल्वणमु मुन्नगु वानिनि चेयिंपवलयुनु. अन्नि गुल्मरोगमुलकुनु स्वेदानुलोमनमुलु हितकरमुलु. वातहर पदार्थमुल पेयनु उलवलकषायमुनु तीटकसिन्दरसमु त्रागुट मंचिदि. पंचमूलमुलतो कंडचक्केरनु तिनुटयुनु हितकरमे यगुनु.
इतर विधमुलु (इतर विधयः)
श्लो.
मातुलुङ्गरसो हिङ्गु दाडिमं बिडसैन्धवम् ॥ ६ ॥
सुरामण्डेन पातव्यं वातगुल्मरुजापहम्, नागरार्धपलं पिष्टं द्वेपले लुञ्चितस्य च ॥ ७ ॥
तिलस्यैकं गुडपलं क्षीरोष्णेन पाययेत्, वातगुल्ममुदावर्तं योनिशूलं च नाशयेत् ॥ ८ ॥
पिबेदेरण्डतैलं वा वारुणीमण्डमिश्रितम्, तदेव तैलं पयसा वातगुल्मी पिबेन्नरः ॥ ९ ॥
साधयेच्छुद्धशुष्कस्य लशुनस्य चतुष्पलम्, क्षीरोदकेऽष्टगुणिते क्षीरशेषं च पाययेत् ॥ १० ॥
वातगुल्ममुदावर्तं गृध्रसीं विषमज्वरम्, हृद्रोगं विद्रधिं शोषं शमयत्याशु तत्पयः ॥ ११ ॥
एवं तु साधिते क्षीरे स्तोकमप्यत्र दीयते, सर्जिकाकुष्ठसहितः क्षारः केतकिजोऽपि वा ॥ १२ ॥
तैलेन पीतः शमयेद्गुल्मं पवनसंभवम् ।
308
चक्रदत्त — १९. गुल्माधिकारमु.
मातुलंगरसमु इंगुव दानिम्मु चेटुप्पु सैंधवलवणमु वीटिनि सुरामंडमुतो त्रागिन वातगुल्ममुलबाध युपशमिल्लुनु. शोंठि, अरपलमु गोधुमचूर्णमु अरपलमु तिलुलपलमु बेल्लमुपलमु वीटिनिचूर्णमु चेसि वेच्चनिपाल्तो त्रागिन वातगुल्ममुलु उदावर्तमुलु योनिशूलुलु नशिंचुनु. वारुणीमंडमुतो कलिपिगानि पालो आमुदमुनु वैचिकोनि गानि त्रागिन वातगुल्ममुलु नशिंचुनु. शुद्धिचेसिन युल्लिगड्डनु 4 पलमुलनु एनिमिदिवट्ल पालो कलिपि पक्वमुचेसि पालनु मिगिल्चिकोनि त्रागवलयुनु. इदि वातगुल्ममुलु उदावर्तमु गृध्रसि विषमज्वरमु हृद्रोगमु विद्रधि शोफ वीटिनि पोगोट्टुनु. ईपाललो सज्जीक्षारमु क्षोप्पु यवक्षारमुलनु गानि मोगलिरसमुनु गानि वेच्चचेसि आमुदमुतो त्रागिन वातगुल्ममुलु नशिंचुनु.
❧ वातगुल्ममुल कषायमुलु. ❧
श्लो. वातगुल्मे कफे वृद्धे वह्नौ चूर्णादि रिष्यते,
13. पैत्ते तु रेचनं स्निग्धं रक्ते रक्तस्य मोक्षणं,
स्निग्धोष्णेनोदिते गुल्मे पैत्तिके स्रंसनं हितं. 14.
रूक्षोष्णेन तु संभूते सर्पिः प्रशमनं परं,
काकोल्यादिमहातिक्त वासाद्यैः पित्तगुल्मिनं. 15.
स्नेहनं स्रंसये त्पश्चा द्योजये द्वस्तिकर्मणा,
स्निग्धोष्णजे पित्तगुल्मे कंपिल्लं मधुना लिहेत्. 16.
रेचनार्थी रसंवा पि द्राक्षायाः सगुडं पिबेत्,
दाहशूलानि लक्ष्मीभ स्वप्ननाशारुचि ज्वरैः. 17.
विदह्यमानं जानीया द्गुल्मंत मुपनाहयेत्,
पक्वेतु. व्रणव त्कार्यं व्यधशोधनरोपणम्. 18.
स्वय मूर्ध्व मधोवापि सचे द्दोषः प्रपद्यते,
द्वादशाह मुपेक्षेत रक्ष न्न्या नुपद्रवान्. 19.
परंतु शोधनं सर्पिः शुद्धं समधुतिक्तकम्,
रोहिणीकटुकानिंबं मधुक त्रिफलात्वचः. 20.
कर्षांशा स्त्रीयमाणा च पटोलत्रिवृताdomainपले,
द्विपलं च मसूराणां साध्या मष्टगुणेऽम्भसि. 21.
शृता च्छेषं शृतसमं सर्पिष श्च चतुःपलम्,
पिबे त्सम्मूर्च्छितं तेन गुल्मः शाम्यति पैतिकः 22.
ज्वरं तृष्णां च शूलं च भ्रमं मूर्च्छा रति स्तथा,
दीप्ताग्नयो महाकायाः स्नेहसात्म्याश्च
ఆంధ్ర తాత్పర్యసహితము. ३०९
...ये नराः ॥ २३ ॥
गुल्मिनः सर्पदष्टाश्च विसर्पोपहताश्च ये ।
ज्येष्ठां मात्रां पिबेयुस्ते पलान्यष्टौ विशेषतः ॥ २४ ॥
ఆంధ్ర తాత్పర్యము:
వాతగుల్మములకును కఫవృద్ధికిని వాంతులు చూర్ణములు మున్నగునవి హితకరములు. రక్తగుల్మములకు రక్తస్రావము హితకరము. స్నిగ్ధోష్ణజనితమగు దానికి పిత్తజమగు దానికి సంస్రంసనముత్తమము. కాకోలీమున్నగు గణపుటౌషధములతో పిత్తగుల్మరోగులకు స్నేహవిధిః జేయవలయును. పిమ్మట వస్తివిధిని చేయవలయును. స్నిగ్ధోష్ణజమగు పిత్తగుల్మరోగిమునకు కంపిల్లమును తేనెతో సేవింపవలయును. రేచనార్థియగువాఁడు ద్రాక్షారసములో బెల్లమును వైచికొని త్రాగవలయును. దాహశూలములు వాతక్షోభము స్వప్ననాశము అరుచి జ్వరము వీటిచే బాధపడువానిని గుల్మరోగినిగా తెలిసికొని ఉపనాహముఁజేయవలయును. పక్వమైన వ్రణశోధనాదులను వ్రణమునకువలెనే చికిత్స చేయవలయును. తనంత నది పైనగాని క్రిందగాని పుట్టినయెడల పండ్రెండురోజులగఱకు నుపేక్షచేయవలయును. అయినను శోధనము చేయు నేతినిచ్చి మేలవేను నేతిని పిమ్మట త్రాగింపవలయును. కటుకరోహిణి నింబము యష్టిమధుకము త్రిఫలములు వీటిని కాలకాలు పలమును చేనుపోళ్ల తెల్ల తెగిడ ఒక్కొక్కపలమును మసూరము రెండుపలములును వీటిని ఎనిమిదిరెట్ల నీటిలో పక్వముచేసి 4 పలముల నేతిని కలిపి సిద్ధముచేసి నేయి మాత్రము మిగిలియుండగా దించి దానిని త్రాగినచో జ్వరము దప్పి శూల భ్రమ మూర్ఛాదులు నశించును. దీప్తాగ్నికలవారును మహాకాయులును స్నేహసాత్మ్యులును గుల్మరోగులును సర్పదష్టులును విసర్పిరోగులును ఎనిమిదిపలముల మానముగల పెద్దమాత్రగా నే దీనిని సేవింపవలయును.
కఫగుల్మమునకు ఘృతాదులు
శ్లో.
లంఘనోల్లేఖనే స్వేదే కృతే చాగ్నౌ సంప్రధుక్షితే ।
ఘృతం సక్షారకటుకం పాతవ్యం కఫగుల్మినామ్ ॥ २५ ॥
మందోऽగ్నిర్వ్యథనా మందా గురు స్తిమితకోష్ఠతా ।
సోల్లేశా చారుచిర్యస్య సగుల్మో వమనోపమః ॥ २६ ॥
మృదాగ్నావనిలే మూఢే జ్ఞాత్వా సస్నేహమాశయం ।
గుడికాశ్చూర్ణసర్వ్యూహాః ప్రయోక్తవ్యాః కఫగుల్మినాం ॥ २७ ॥
క్షారారిష్టగణాశ్చాపి దాహశ్శోషే విధీయతే ।
పంచమూలీకృతం తోయం పురాణం వా గుణీరసం ॥ २८ ॥
కఫగుల్మీ పిబేత్కాలే జీర్ణం మాధ్వీకమేవ వా ।
తిలైరండా తసీబీజసర్షపైః పరిలిప్య వా ॥ २९ ॥
శ్లేష్మగుల్మయః పాత్రైః సుభోష్ణైః స్వేదయేద్భిషక్ ।
యమానీచూర్ణితం తక్రం...
संस्कृत-श्लोकाः (देवनागरी):
लङ्घनोल्लेखने स्वेदे कृते चाग्नौ सम्प्रधुक्षिते ।
घृतं सक्षारकटुकं पातव्यं कफगुल्मिनाम् ॥ २५ ॥
मन्दोऽग्निर्व्यथना मन्दा गुरु स्तिमितकोष्ठता ।
सोल्लेखा चारुचिर्यस्य स गुल्मी वमनोपमः ॥ २६ ॥
मृद्वग्नावनिले मूढे ज्ञात्वा सस्नेहमाशयम् ।
गुटिकाश्चूर्णसर्यूहाः प्रयोक्तव्याः कफगुल्मिनाम् ॥ २७ ॥
क्षारारिष्टगणाश्चापि दाहः शोषे विधीयते ।
पञ्चमूलीकृतं तोयं पुराणं वा गुणीरसम् ॥ २८ ॥
कफगुल्मी पिबेत् काले जीर्णं माध्वीकमेव वा ।
तिलैरण्डाऽतसीबीजसर्षपैः प्रलिप्य वा ॥ २९ ॥
श्लेष्मगुल्मी यः पात्रैः सुखोष्णैः स्वेदयेद्भिषक् ।
यमानीचूर्णितं तक्रं...
310 చక్రదత్త — ౨౯. గుల్మాధికారము.
బిడేన లవణీకృతం. 30. పిబే త్వందీపనం వాతమూత్రవర్చోనులోమ నం, వ్యామిశ్రదోషే వ్యామిశ్రః సర్వ ఏవ క్రియాక్రమః. 31.
లంఘనమునం దుల్లేఖనములను స్వేదములను చేయింపవలయును. కఫగుల్మరోగు లకు యవక్షారకటుకరోహిణులతో నేతిని సిద్ధముచేసి త్రాగింపవలయును. మందాగ్ని కలనాఁడు అల్ప బాధకలిగిన తిమ్మిరిగలగుల్మరోగి కఫగుల్మరోగులకుచేసి మాత్రలనుపొడి చేసి యుపయోగింపవలయును. క్షారములు అరిష్టగణౌషధములును దాహశోఫలయందు వినియోగింపవలయును. పంచమూలపుకషాయమును ప్రాతపడ్డమద్యమునుగాని ప్రాతగిలిన ద్రాక్షసారాయమునుగాని యుపయోగింపవలయును. నువ్వులు ఆముదపుగింజలు ఆనాసి విత్తులు వీటి నినుపపాత్రములో వేయించి గుల్మముపై స్వేదక్రియను చేయింపవల యును. బోడసరపువిత్తుల చూర్ణము మజ్జిగ అంటుప్పు వీటిని కలిపి త్రాగిన అగ్నిదీపక మగును. వాతమును మూత్రమును విష్ఠను అనులోమితమును చేయును. మిశ్రదోష ముల గుల్మమునకు మిశ్రమనుగు చికిత్సనే చేయవలయును.
—❧ సన్నిపాతగుల్మమునకు చికిత్స. ❧—
శ్లో. సన్నిపాతోద్భవే గుల్మే త్రిదోషఘ్నో విధి ర్హితః, వచాబి డాభయాశుంఠీ హింగుకుష్ఠాగ్ని దీప్యకాః. 32. ద్విత్రి షట్చతురేకాష్ట సప్తపంచాంశికాః క్రమాత్, చూర్ణం మద్యాదిభిః పీతం గుల్మానా హోదరాపహం. 33. శూలార్శః శ్వాసకాసఘ్నం గ్రహణీదీపనం పరం, యవానీహింగుసింధూత్థ క్షారసౌవర్చలాభయాః. 34. సురా మండేన పాతవ్యా గుల్మశూలనివారణాః.
సన్నిపాతగుల్మమునకు త్రిదోషనాశకమగు విధి నాచరింపవలయును. వస 2 భా గములు, అంటుప్పు 3 భాగములు, కరక్కాయలు 6 భాగములు, శొంఠి నాలుగు భాగములు ఇంగువ ఒకభాగము కోష్ఠు 8 భాగములు చిత్రమూలము 7 భాగములు వాము 5 భాగములు ఇవిక్రమముగా చూర్ణముచేసి మద్యముతో త్రాగిన గుల్మా దులునశించు. వామము ఇంగువ సైంధవలవణము యవక్షారము సౌవర్చలవణము కర క్కాయలు వీటిని మద్యమండముతో త్రాగిన గుల్మములు శూలలు నశించును.
—❧ హింగ్వాదిచూర్ణము. ❧—
శ్లో. హింగు త్రికటుకం పాఠాం హపుషా మభయాం శఠీం. 35. అజమోదాజగంధే చ తింతిడీకామ్లవేతసౌ, దాడిమం పౌష్కరం
ఆంధ్రతాత్పర్యసహితము। ३११
धान्यमजाजीं चित्रकं वचाम् ॥ ३६ ॥ द्वौ क्षारौ लवणॆ द्वॆ च चव्यं चैकत्र चूर्णयॆत् । चूर्णमॆतत्प्रयोक्तव्यमन्नपानॆष्वनत्ययम् ॥ ३७ ॥ प्राग्भुक्तमथवा पॆयं मद्यॆनोष्णोदकॆन वा । पार्श्वहृद्वस्तिशूलॆषु गुल्मॆ वातकफात्मकॆ ॥ ३८ ॥ आनाहॆ मूत्रकृच्छ्रॆ च गुदॆ योनिरुजासु च । ग्रहण्यर्शोविकारॆषु प्लीह्नि पाण्ड्वामयॆऽरुचौ ॥ ३९ ॥ उरोविबन्धॆ हिक्कायां श्वासॆ कासॆ गलग्रहॆ । भावितं मातुलुङ्गस्य चूर्णमॆतद्रसॆन वा ॥ ४० ॥ बहुशो गुलिकाः कार्याः कार्षिकाः स्युस्ततोऽधिकम् ।
తాత్పర్యము: ఇంగువ శొంఠి మిరియములు పిప్పళ్లు అగరుశొంఠి బోడతరము కరక్కాయలు కచ్చూరము అజామోదము కురంజివాము చింతపండు ఆమ్లవేతసము దానిమ్మ పుష్కరమూలము ధనియములు జీలకర్ర చిత్రమూలము వస యవక్షారముముగ్గురువానిని త్రిలవణములు చవ్యము వీటినికలిపి పొడిచేసి అన్నపానాదులలో సేవించిన హితకరము. ప్రాతఃకాలపుభోజనమునకు ముందు మద్యముతోడు వేడినీళ్లతో దీత్రాగవలయును. పార్శ్వశూలము హృచ్ఛూలము వస్తిశూలము వాతకఫగుల్మములు అనాహము మూత్రకృచ్ఛ్రము గుదయోనిబాధలు మూలరోగములు ప్లీహరోగము పాండురోగము అరుచి చొప్పుపట్టుట వెక్కిళ్లు శ్వాసము దగ్గు గళగ్రహము వీటియందు హితకరమగును. లేనిచో ఈ చూర్ణమును మాదీపత్రిరసముతో భావన చేసి ఒక్కొక్కతులపుమాత్రనుచేసి ధరించిన మేలగును.
❖ हिङ्ग्वादिप्रतिवापम् ❖
श्लो. पूतीकपत्रगजचिर्भटीचव्यवह्निव्योषं च संस्तरचितं लवणोपधानं, दग्ध्वा विचूर्ण्य दधिमण्डयुतं प्रयोक्तव्यं गुल्मोदरश्वयथुपाण्डुगदोद्भवेषु ॥ ४१ ॥ हिङ्गुपुष्करमूलानि तुम्बुरूणि हरीतकीम् । श्यामां बिडं सैन्धवं च यవక్షారं महौषधम् ॥ ४२ ॥ यवक्वाथोदकेनैतद् घृतभृष्टं तु पाययेत् ॥ ४३ ॥ तेनास्य भिद्यते गुल्मः सशूलः सपरिग्रहः ।
312 चक्रदत्त—२९. गुल्माधिकारमु.
वचा हरीतकी हिङ्गुसैन्धवराम्लवेतसम्. 44. यवक्षारं यमानीं च पिबे दुष्णेन वारिणा, एतद्धि गुल्मनिचयं समूलं सपरिग्रहम्. 45. भिनत्ति सप्तरात्रेण वह्निर्दीप्तिं करोति च, पिप्पलीपिप्पलीमूल चित्रकाजाजिसैन्धवैः. 46. युक्ता पीता सुरा हन्ति गुल्ममाशु सुदुस्तरं, नादेयी कुटजार्क शिग्रुबृहती स्नुग्बिल्वभल्लातक, व्याघ्रीकिंशुकपारिभद्रकजटापामार्गीसीपाग्निकं, वासा मुष्ककपाटलाः सलवणाः दग्ध्वा जले पाचितं, हिङ्ग्वादि प्रतिवापमेतदुदितं गुल्मोदराष्ठीलिषु. 47. हिङ्गूग्रगन्धाबिडशुण्ठ्यजाजी हरीतकीपुष्करमूलकुष्ठं, भागोत्तरं चूर्णित मेतदिष्टं गुल्मोदरार्तोविषूचिकासु. 48.
नेमलियॆड्डुचॆक्क जाजिपत्रि नागकेसरमुलु रक्तचन्दनमु चव्यमु चित्रमूलमु शोंठि मिरियमुलु पिप्पळ्लु वीटिनि सैन्धवलवणमुतोఁगलिपि पात्रलोवैचि काल्चिचूर्णमुचेसि दधिमण्डमुतो सेविञ्चिन गुल्ममुलु उदररोगमुलु वापु पाण्डुरोगमु मुन्नगुनविनशिश्चुनु. इङ्गुव पुष्करमूलमु तुम्बुरुलु करक्कायलु सौवर्चलादिलवणत्रयमु शोंठि वीटिनि नेतिलोवेयिञ्चि यवक्षारमुतोఁ द्रागवलयुनु. पीनसशूलमुलु गुल्ममुलु नशिश्चुनु. वस करक्कायलु इङ्गुव सैन्धवलवणमु आम्लवेतसमु यवक्षारमु वाममु वीटिनि वेडिनीळ्ळतोఁ द्रागवलयुनु. इय्येडुदिनमुललो शूललनु जडसहितमुलगुगुल्ममुलनु जोఁगॊट्टि अग्निनि दीपिम्पఁजेयुनु. पिप्पळ्लु मोडि चित्रमूलमु जीलकऱ्ऱ सैन्धवलवणमु वीटिनि चेर्चिन मध्यमु भयङ्करमुलगु गुल्मरोगमुलनु शमिम्पఁजेयुनु. नीटिप्रब्बलि कोष्ठु जिल्लेडु मुनग पॆद्दमुलक जॆमुडुचॆक्क मारेडु नल्लजीडिवित्तनमुलु देवदारुचॆक्कव्रेळ्लु कडिमि चित्रमूलमु वासपाटलिपुष्पमु वीटिलो उप्पुवेसि तगुलఁबॆट्टि नीटितो पक्वमुचेसि इङ्गुव मुन्नगु वानिनि प्रतिवापमुनु चेयवलयुनु. गुल्ममु उदररोगमु अष्ठीलावातरोगमु वीटिकि हितमगुनु. इङ्गुव 1 भागमु वस 1 भागमु वेटुप्पु 3 भागमुलु शोंठि 4 भागमुलु जीलकऱ्ऱ 5 भागमुलु करक्कायलु 6 भागमुलु पुष्करमूलमु 7 भागमुलु चॆङ्गल्वकोष्टु 8 भागमुलु वीटिचूर्णमु गुल्ममुलनु उदररोगमुलनु अजीर्णमुलनु विषूचिकलनु पोఁगॊट्टुनु.
आंध्रतात्पर्यसहितमु. ३१३
कांकायनगुटिका
श्लो. त्रिफ़ला काञ्चनक्षीरी सप्तला नीलिनी वचाः, त्रायन्ती हपुषा तिक्ता त्रिवृत्सैन्धवपिप्पलीः ॥ ५१ ॥
पिबेत्तं चूर्ण्य मूत्रोष्णवारिमांसरसादिभिः, सर्वगुल्मोदरप्लीह कुष्ठार्शः शोथ भेदितः ॥ ५२ ॥
शठीं पुष्करमूलं च दन्तीं चित्रक माढकीं, शृङ्गबेरं वचां चैव पलिकानि समाहरेत् ॥ ५३ ॥
त्रिवृतायाः पलं चैव कुर्या त्त्रीणि च हिङ्गुनः, यवक्षारपले द्वे च द्वेपले चाम्लवेतसात् ॥ ५४ ॥
यमान्याजाजिमरिचं धान्यकं चेति कार्षिकं, उपकुञ्च्यजमोदाभ्यां तथाचाष्टमिका मपि ॥ ५५ ॥
मातुलुङ्गरसेनैव गुटिकाः कारये द्भिषक्, तासा मेकां पिबे द्वे च तिस्रो वापि सुखांबुना ॥ ५६ ॥
अम्लैश्च मद्यैर्मद्यैश्च श्शृतेन पयसा थवा, एषा कांकायने नोक्ता गुडिका गुल्मनाशिनी ॥ ५७ ॥
अर्शोहृद्रोगशमनी क्रिमीणां च विनाशिनी, गोमूत्रयुक्ता शमये त्कफगुल्मं चिरोत्थितम् ॥ ५८ ॥
क्षीरेण पित्तगुल्मं च मद्यै रम्लैश्च वातकम्, त्रिफलारसमूत्रैश्च नियच्छे त्सान्निपातिकम् ॥ ५९ ॥
रक्तगुल्मे च नारीणा मुष्टीक्षीरेण पाययेत् ।
त्रिफ़लमुलु जेमुडु सांब्राणिचेट्टु सप्तला नीलि वस कलुकानुग बोडतरमु कटुकरोहिणि तेल्लतेगड सैंधवलवणमु पिप्पळ्लु वीटिनि चूर्णमुचेसि आवुमूत्रमुनु वेडिनीळ्लनु मांसरसमुनु कलिपि त्रागिन समस्तमुलगु गुल्ममुलु प्लीहलु कुष्ठुलु वापुलु मूलरोगमुलु नशिंचुनु. कच्चूरमु पुष्करमूलमु दंति चित्रमूलमु आढकि (तोवरिमन्नु) कंदुलु शोंठि वस वीटिनि ओक्कोक्क पलमुनु तेल्लतेगड १ पलमु इंगुव ३ पलमुलु यवक्षारमु २ पलमुलु आम्लवेतसमु २ पलमुलु वाममु अजामोदमु अर्थपलमु चोप्पुननु तीसिकौनि वीटिनि चूर्णमु चेसि मात्रलनु माचिपत्रि रसमुतो कट्टवलयुनु. ई मात्रललोओकटिगानि रेंटि तिनिगानि सेविंचुचुन्नमूलरोगमु हृद्रोगमु क्रिमिरोगमुलु वीटिनिपोगोट्टुनु. गोमूत्रमुतो सेविंचिन प्रातगिलिन गुल्ममुल नैननु पोगोट्टुनु. पित्तगुल्ममुलकु
40
314 చక్రదత్త—౨౯. గుల్మాధికారము.
పాలతోను వాతగుల్మములకు మద్యముమున్నగుపులుపుపదార్థములతోను సేవింపవలయును. త్రిఫలములరసమును గోమూత్రముతో సేవించినచో సన్నిపాతగుల్మములు నశించును. స్త్రీలు రక్తగుల్మములయందు జెముడుపాలతో దీనిని సేవింపవలయును.
-- హపుషాద్యఘృతము. --
శ్లో. హపుషా వ్యోష పృథ్వీకా చవ్యచిత్రక సైంధవైః,
సాజాజీ పిప్పలీమూలీ దీప్యకై ర్విపచే ద్ఘృతమ్. 60.
సకోలమూలకరసం సక్షీరం దధిదాడిమం,
తత్పరం వాతగుల్మఘ్నం శూలానాహవిబంధనుత్. 61.
యోన్యర్శోగ్రహణీదోష శ్వాసకాసారుచిజ్వరామ్,
పార్శ్వహృద్వస్తిశూలం చ ఘృత మేత ద్వ్యపోహతి. 62.
బోడతరము త్రిఫలములు చవ్యము చిత్రమూలము సైంధవలవణము జీలకఱ్ఱ మోడి అజమోదము వీటితో నేతినిపక్వముచేసి రేగుముల్లంగులరసమును పాలు పెరుగు మందము దానిమ్మ వీటిని కలిపి పక్వముచేసి ఘృతమునుచేసి సేవించిన వాతగుల్మములు శూలలు ఆనాహములు విబంధములు యోనిరోగములు మూలరోగములు శ్వాస దగ్గు అరుచి జ్వరము పార్శ్వశూలము హృచ్ఛూలము వస్తిశూలము వీటిని పోగొట్టును.
-- పంచపలకఘృతము. --
శ్లో. పిప్పల్యాః పిచురర్థాంశో దాడిమా ద్ద్విపలం పలమ్,
ధాన్యాత్ పంచఘృతా చ్ఛుంఠ్యాః కర్షః క్షీరం చతుర్గుణమ్. 63.
సిద్ధమేతైః ఘృతం సద్యో వాతగుల్మం చికిత్సతి,
యోనిశూలం శిరఃశూల మర్శాంసి విషమజ్వరాన్. 64.
పిప్పళ్లు అర్థతులము దానిమ్మ 2 పలములు ధనియములు ఒక పలము నెయ్యి 5 పలములు శొంఠి కొలంపలము వీటికి నాలుగురెట్లు పాలు కలిపి నేతిని సిద్ధము చేసి సేవించిన వాతగుల్మములు యోనిశూలలు శిరశ్శూలలు మూలరోగములు విషమజ్వరములు నశించును.
-- త్ర్యుషణదిఘృతము. --
శ్లో. త్ర్యుషణత్రిఫలా ధాన్య విడంగం చవ్యచిత్రకైః,
కల్కైః కృతైః ఘృతం సిద్ధం సక్షీరం వాతగుల్మనుత్. 65.
త్రికటుకములు త్రిఫలములు వాయువిడంగములు చవ్యము చిత్రమూలము వీటిని కల్కముచేసి పాలుపోసి దీనియందు నేతిని సిద్ధముచేసి సేవించిన వాతగుల్మములు నశించును.
ఆంధ్రతాత్పర్యసహితము. ३१५
त्रायमाणाघृतमु.
श्लो.
जले दशगुणे साध्यं त्रायमाणा चतुःपलम्,
पञ्चभागस्थितं पूतं कल्कैः संयोज्य कार्षिकैः. ६६.
रोहिणी कटुका मुस्ता त्रायमाणा दुरालभाः,
कल्कैस्त्वामलकीवीरा जीवन्ती चन्दनोत्पलैः. ६७.
रसस्यामलकीनां च क्षीरस्य च घृतस्य च,
पलानि पृथगष्टाष्टा दत्त्वा सम्यग्विपाचयेत्. ६८.
पित्तगुल्मरक्तगुल्म विसर्पं पैत्तिकं ज्वरम्,
हृद्रोगं कामलां कुष्ठं हन्यादेतत् घृतोत्तमम्. ६९.
पलोल्लेखाद्गते माने न द्वैगुण्यमिहेष्यते,
चत्वारिंशत्पलं तेन तोयं दशगुणं भवेत्. ७०.
पदिरेट्लनीटिलो ४ पलमुल कलु कोनुगनु सिद्धमुचेसि अयिदवपालुनीरु मिगुलुगलयप्पुडु वडियकट्टि ओक्कोक्कतुलमु करक्काय कटुकरोहिणी तुंगमुस्तेलु कलुकोनुग यवास क्षीरकाकोलि जीवंति चन्दनमु तेल्लकल्व वीटिकल्कमुनु उसिरिकरसमुनु नेतिनि पालनु ८ पलमुलचोप्पुन पोसिचक्कगा पक्वमुचेसि सेविञ्चिन पित्तवातगुल्ममुलनु विसर्पि पित्तज्वरमु हृद्रोगमु कामेल कुष्ठु इय्यवि नशिञ्चुनु. ईविधिलो पलमपलमन्दिन रेंडुरेट्लुगाचेकोनरादु. कावुन ४४ पलमुल नीरु पदिरेट्लुगा नगुनु.
द्राक्षाघृतमु.
श्लो.
द्राक्षा मधुक खर्जूरं विदारीं सशतावरीम्,
परूषकाणि त्रिफलां साधयेत्पलसम्मिताम्. ७१.
जलाढके पादशेषे रस मामलकस्य च,
घृत मिक्षुर सं क्षीर मभयाकल्कसाधितम्. ७२.
साधयेत्तु घृतं सिद्धं शर्कराक्षौद्र पादिकं,
योजयेत्पित्तगुल्मघ्नं सर्वपित्तविकारनुत्. ७३.
साहचर्या दिह पृथग्घृतादेः क्वाथतुल्यता.
द्राक्ष यष्टिमधुकमु खर्जूरमु विदारीकंद पिल्लीपीचर चेदुपाळ्ळ त्रिफलमुलु वीटिनि ओक्कोक्कपलमु चोप्पुन साधिम्पवलयुनु. पिम्मट नॊकयाढकपु नीटिलो वैचि पण्डि नालुगवपालु मिगिलिनप्पुडु उसिरिकरसमु नेय्यि चेऱुकुपालु नालुगवपालु करक्कायकषायमु वीटिनि कलिपि घृतमुनु सिद्धमु चेसि कण्डचक्केरनु
316 चक्रदत्त — १९. गुल्माधिकारमु.
तेनेनु कलिपि सेविंचिन पित्तगुल्ममुलु पित्तविकारमुलु नशिंचुनु. ईविधिऴो साहचर्यमुनु बट्टिनेयि मोदलगु वानिकि क्वाधतुल्यमु ग्रहिंपदगुनु.
❦ धात्रीषट्पलघृतमु ❦
श्लो. धात्रीफलानां स्वरसे षडङ्गं पाचये द्घृतम् । ७४ ।
शर्करासैन्धवोपेतं तद्धितं सर्वगुल्मिनाम् ॥
उसिरिक रसमुलो षडङ्गघृतमुनु पक्वमुचेसि कंडचक्केर सैन्धवलवणमुनु कलिपि त्रागिन गुल्मरोगमुलु नशिंचुनु.
❦ भार्गीषट्पलकघृतमु ❦
श्लो. षड्भिः पलै र्भृगधजा फलमूल चव्य विश्वौषधज्वलन यावज कल्पपक्वम्, प्रस्थं घृतस्य दशमूल्युरुबूक भार्गी क्वाथे पृथो पयसि दध्नि च षट्पलाख्यम् । ७५ ।
गुल्मोदरारुचि भगंदर वह्निसाद कासज्वर क्षयशिरोग्रहणी विकारान्, सद्यः शमं नयति ये च कफानिलोत्थान् भार्ग्याख्यषट्पल मिदं प्रवदन्ति तत्ज्ञाः ॥ ७६ ॥
पिप्पळ्ळु मोडि चव्यमु चित्रमूलमु शोंति यवक्षारमु वीटिनि पलमु चो॥ तीसिकोनि कल्कमु चेसि नेय्यि 16 पलमुलु दशमूलमुलु आमुदमु भारंगि वीटि नि कषायमुलो पालो पेरुगुलो कलिपि सिद्धमु चेसि सेविंचिन गुल्ममु उदररोगमु अरुचि भगंधरमु मंदाग्नि कासज्वरमु क्षय शिरोरोगमु मूलरोगमु मिक्किलि त्वरगा नशिंचुनु.
❦ क्षीरषट्पलक घृतमु ❦
श्लो. पिप्पली पिप्पलीमूल चव्यचित्रक नागरैः, पलिकैः संयवक्षारैस्सर्पिःप्रस्थं विपाचयेत् । ७७ ।
क्षीरप्रस्थेन तत्सर्पिर्हन्ति गुल्मं कफात्मकम्, ग्रहणी पाण्डुरोगघ्नं प्लीह कास ज्वरापहम् ॥ ७८ ॥
पिप्पळ्ळु मोडि चव्यमु चित्रमूलमु शोंति यवक्षारमु वीटिनि ओक्कोक्क पलमु चो॥ नु 16 पलमुल नेयिनि चेर्चि 16 पलमुल पालो पक्वमुचेसि सिद्धमु चेसि सेविंचिन कफगुल्ममुलु ग्रहणीरोगमुलु पांडुरोगमु प्लीह कासज्वरमुलु नशिंचुनु.
ఆంధ్రతాత్పర్యసహితము. ३१७
भल्लातकघृतमु.
श्लो. भल्लातकानां द्विपलं पंचमूलं पलोन्मितम्, साध्यं विदारीगंधाढ्य मांभोत्सलीलाढके ७९. पादावशेषे पूते च पिप्पलीं नागरं वचाम्, विडंगं सैंधवं हिंगु यावशूकं बिडं शठीम्. ८०. चित्रकं मधुकं रास्नां पिष्ट्वा कर्षसमान्भिषक्, प्रस्थं च पयसो दत्वा घृतप्रस्थं विपाचयेत्. ८१. एतद्भल्लातकं नाम कफगुल्महरं परम्, प्लीहपांड्वामयश्वास ग्रहणीकासगुल्मनुत्. ८२.
नल्लजीडिवित्तुलु २ पलमुलु, लघुपंचमूलमुलु विदारिकंद चंदनमु वीटिनोकयाढकपुनीटिलो वैचिकाचि नाल्गवपालुमिगिलियुन्नपुडु वडियकट्टिदानियंदु शोंठि वस वायुविडंगमुलु सैंधवलवणमु इंगुव यवक्षारमु कच्छूरमु चित्रमूलमु मधुकमु रास्न वीटिनि कालुकालु पलमु चोप्पुन तीसि नूरी कलिपि १६ पलमुल पालुपोसी १६ पलमुल नेय्यि निंदु पक्वमुचेसि सेविंचिन कफगुल्ममुलु प्लीहपांडु श्वासरोगमुलु ग्रहणुलु दग्गुलु गुल्ममुलु नशिंचुनु.
रसोनादिघृतमु.
श्लो. रसोनस्वरसे सर्पिः पंचमूल रसान्वितं, सुरारनाल दध्यम्ल मूलकस्वरसै स्सह. ८३. व्योषा दाडिमवृक्षाम्ल यवानी चव्यसैंधवैः, हिंग्वम्ल वेतसाजाजी दीप्यकैश्च पलान्वितैः. ८४. सिद्धं गुल्मग्रहण्यर्थः श्वासोन्माद क्षयज्वरान्, कासापस्मार मंदाग्नि प्लीहशूलानिलान् जयेत्. ८५.
उल्लिरसमुनु पंचमूलमुलरसमुनु मध्यमु गंजि पेरुगु मुल्लंगि रसमु मुनगरसमु शोंति मिरियमुलु पिप्पळ्लु दानिम्म बेरडु माचिकाय ओममु चव्यमु सैंधवलवणमु इंगुव आम्लवेतसमु जीलकऱ्ऱ कोडिसेपालवित्तुलु इवि पलमु चोप्पुन कलिपि घृतमुनु सिद्धमुचेसि सेविंचिन गुल्ममु ग्रहणुलु मूलरोगमुलु श्वास पिच्चि क्षय ज्वरमु दग्गु मंदाग्नि प्लीह शूललु वातरोगमुलु मृगीरोगमुलु मोदलगुनवन्नियु नशिंचुनु.
दंतीहरीतकीगुडमुलु.
श्लो. जलद्रोणे विपक्तव्या विंशतिः पंच चाभयाः, दन्त्याः पलानि तावन्ति चित्रकस्य तथैव च. ८५. तेनाष्टभागशेषेण पचे
318
चक्रदत्त — २९. गुल्माधिकारमु.
दन्तीसमं गुडं, ता श्चाभया स्त्रिदृ चूर्णा त्तैला च्चापि चतुःपलं. 87.
पल मेकं कणाशुण्ठ्योः सिद्धे लेहे च शीतले,
क्षौद्रं तैलसमं दद्या च्चतुर्जातपलं तथा. 88.
ततो लेह पलं लीढ्वा जग्ध्वा चै कां हरीतकीं. सुखं विरिच्यते स्निग्धो दोष प्रस्थ मनामयः. 89.
प्लीहश्वयथु गुल्मार्शो हृत्पाण्डु ग्रहणी गदाः, शाम्य न्त्युल्लेख शविषमज्वर कुष्ठा न्यरोचकाः. 90.
25 करक्कायलनु द्रोणपुनीटिलो पक्वमुचेसि दन्ति चित्रमूलमु वीटिनि 25 पलमुलचोप्पुन वैचि पाकमुचेसि 25 पलमुल बेल्लमुनन्दुचेर्चि पक्वमुचेसि तेल्लतेगड चूर्णमु 3 पलमुलुनु तैलमु 3 पलमुलु पिप्पळ्लु शोण्ठि पलमुचोप्पुन वैचि लेहमुनु चेसि चल्लपडिन पिम्मुट 4 पलमुल तेने लवङ्गपुपट्ट जापत्रि एलकुलु नागकेसरमुलु वीटिचूर्णमुनु 1 पलमु कलिपि ओक पलमु लेहमुनुचोप्पुन सेविम्पवलयुनु. पिम्मुट ओक करक्काय तिनिन सुखमुगा विरेचनमु कलुगुनु. अनेक दोषमु लुपशमिल्लुनु. प्लीह वापु गुल्मरोगमु हृद्रोगमु पाण्डुरोगमु ग्रहणीरोगमु ग्लानि विषमज्वरमु कुष्ठमु अरोचकमु इवियन्नियुनु शान्तिञ्चुनु.
वृश्चीराद्यरिष्टमु.
श्लो. वृश्चीर मुरुबूकं च वर्षाह्वं बृहतीद्वयं,
चित्रकंच जलद्रोणे पचे त्पादावशेषितं. 91.
मागधी चित्रक क्षौद्र लिप्तकुम्भे निधापयेत्,
मधुनः प्रस्थ मावाप्य पथ्या चूर्णाद्र्धसंयुक्तं. 92.
पर्युषितं दशा Narc/दशाहं च जीर्णभुक्तः पिबे न्नरः,
अरिष्टोयं जये द्गुल्म मविपाकं सुदुस्तरम्. 93.
तेल्ल गलिजेरु आमुदपुचेक्क गलिजेरु वाकुडु चित्रमूलमु वीटिनि ओकद्रोणमुनीटिलो पाकमुचेसि नाल्गवपालुनीरु मिगिलियुन्नप्पुडु पिप्पळ्लु चित्रमूलमु तेने वीटितो पूसिन कलशमुलो दानिनि पोसियुञ्चि 16 पलमुल करक्कायपोडि कलिपि पदि रोजुलुञ्चि जीर्णिञ्चेदियुन्नमुगलनाडु सेविम्पवलयुनु. इय्यदि पक्वमुकानि गुल्ममुल नैननु जयिञ्चुनु.
रक्तगुल्मोपायमुलु.
श्लो. काधिरस्य तु गुल्मस्य गर्भकालव्यतिक्रमे,
स्निग्धस्विन्नशरीरायै दद्यात् स्निग्धं विरेचनम्. 94.
शताह्वाचितिबिल्वत्व
ఆంధ్ర తాత్పర్యసహితము. | 319
సంస్కృత శ్లోకములు (దేవనాగరి)
दारुभार्गीकणोद्भवः, कल्कः पीतो हरेद्गुल्मं तिलक्वाथेन रक्तजम् ॥ ९५ ॥
तिलक्वाथो गुडव्योषहिङ्गुभार्गीयुतो भवेत् ।
पानं रक्तभवे गुల్मे नष्टपुष्पे च योषिताम् ॥ ९६ ॥
सक्षारं त्र्यूषणं मद्यं प्रपिबेदस्रगुल्मिनी ।
पलाशक्षारतोयेन सिद्धं सर्पिः पिबेच्च सा ॥ ९७ ॥
उष्णैर्वा भेदयेद्भिन्ने विधिरासृग्दरो हितः ।
न प्रभिद्येत यद्येवं दद्याद्योनिविशोधनम् ॥ ९८ ॥
क्षारेण युक्तं पललं सुधाक्षीरेण वा पुनः ।
रुधिरेऽतिप्रवृत्ते तु रक्तपित्तहरी क्रिया ॥ ९९ ॥
भल्लातकास्थिकषायपक्वं सर्पिः पिबेच्च शर्करया विमिश्रम् ।
तद्रक्तपित्तं विनिहन्ति पीतं बलासगुल्मं मधुना समेतम् ॥ १०० ॥
वल्लूरं मूलकं मत्स्यं शुष्कशाकानि वेदनं ।
न खादेच्चालुकं गुల్मी मधुराणि फलानि च ॥ १०१ ॥
ఆంధ్ర తాత్పర్యము
గర్భకాలపు వ్యతిక్రమమునందలి రక్తగుల్మములకు తైలము చెమ్మట మున్నగు వానిద్వారమున విరేచనమున కిప్పింపవలయును. పిల్లిపీచర నెమలిఅడుగు దేవదారువు భార్ంగి పిప్పళ్లు వీటినికల్కము చేసి తిలలకషాయముతో కలిపికొని త్రాగిన రక్తగుల్మములు హరించును. తిలల కషాయములో బెల్లము శొంతి, మిరియములు పిప్పళ్లు ఇంగువ గంటుభారంగి వీటిచూర్ణమును కలిపి స్త్రీలను త్రాగించిన రక్తగుల్మములను ముట్టుడిగిపోవుటను పోగొట్టును. యవక్షారము శొంతి మిరియములు పిప్పళ్లు మద్యము వీటిని రక్తగుల్మ రోగి త్రాగవలయును. మోదుగరసముతో సిద్ధముచేసిన ఘృతమును సేవింపవలయును. లేనిచో ఉష్ణవస్తువులద్వారాగుల్మములనుపగుల్చ గావలయును. పగిలినపిమ్మట ప్రదరరోగములకువలె నింకను, చికిత్సను చేయవలయును. చాల రక్తము స్రవించుచుండినచో పిత్తరోగపుచికిత్సలు చేయవలయును. జీడిగింజలయొక కషాయములోను సిద్ధము చేసిన నేతిని కండచక్కెరతో సేవించిన రక్తగుల్మములు నశించును. తేనెతో నైనచో కఫగుల్మములు హరించును. గుల్మరోగులు ఎండుమాంసము ముల్లంగి చేపలు ఎండినకూరలు బియ్యపు అన్నము ఆలుగడ్డ తియ్యనిపండ్లు వీరిని భక్షింపగారాదు.
ఇట్లు చక్రదత్తయందు గుల్మాధికార ప్రకరణము ముగిసెను.
३०. हृद्रोगाधिकारमु.
❧ वातिकहृद्रोगोपायमुलु. ☙
श्लो. वातोपसृष्टे हृदये वामयेत्स्निग्ध मातुरं,
द्विपञ्चमूली क्वाथेन सस्नेहलवणेन च. १.
पिप्पल्येला वचा हिङ्गु यवक्षारोत्थ सैन्धवं,
सौवर्चल मथो शुण्ठी मजमोदां चूर्णितम्. २.
फलधान्याम्लकोलुत्थ दधिमद्यासवादिभिः,
पायये च्छुद्धदेहं च स्नेहेनान्यतमेन वा. ३.
नागरं वा पिबे दुष्णं कषायं चाग्निवर्धनम्,
कासश्वासानिलहरं शूलहृद्रोग नाशनम्. ४.
श्रीपर्णीमधुकक्षौद्र सीतागुडजलै र्वमेत्,
पित्तोपसृष्टे हृदये सेचेत मधुरैः शृतम्. ५.
शृतं कषायं शोधिष्टा त्पित्तज्वरविनाशनान्.
वातपुहृद्रोगमुनन्दु वांति चेयिंपवलयुनु. दशमूलमुल कषायमुलो तैलमुनु उप्पुनु वेसि ईयवलयुनु. पिप्पळ्लु एलकुलु वस इंगुव यवक्षारमु सैंधवलवणमु सौवर्चलवणमु शोंठि अजामोद वीटिचूर्णमुतो लेपनचेसिन फलमुलनु गंजि अन्नपुगंजि उलवलगंजि पेरुगु मद्यमु मुन्नगु वानि्लो देनैननु पानमुनु चेयिंपवलयुनु. शोंठि कषायमुनु वेडिगात्रागुटयुनु मंचिदि. इदि अग्निदीपनमु कलिगिंचुनु. दग्गु श्वासमु मंदाग्निशूल हृद्रोगमु वीटिनि पोगोट्टुनु. शालिपर्णि मधुकमु तेने चक्केर बेल्लपुनीरु वीटितो वमनमुलजेयिंचिनचो, पित्तपु हृद्रोगमुलनु नशिंपचेयुनु.
❧ इतरमु लगु पित्तप्रदेहोर्ध्वोपायमुलु. ☙
श्लो. शीताः प्रदेहाः परिषेचनानि तथा विरेको हृदि पित्तदुष्टे.
द्राक्षा सिता क्षौद्र परूषकै स्स्या च्छुद्धे च पित्तापह मन्नपानं. ६.
पिष्ट्वा पिबे द्वापि शीताजलेन यष्ट्याह्वयं तिक्तकरोहिणीं च,
अर्जुनस्य त्वचा सिद्धं क्षीरं योज्यं हृदामये,
आन्ध्रतात्पर्यसहितम् । ३२१
सितया पञ्चमूल्या वा बलया मधुकेन वा । घृतेन दुग्धेन गुडाम्भसा वा पिबन्ति चूर्णं ककुभत्वचो ये ॥ ८ ॥ हृद्रोगजीर्णज्वररक्तपित्तं हत्वा भवेयुश्चिरजीविनस्ते ॥
शीतलप्रदेह मुलु शीतलमुलगु परीषेक मुलु विरेचनमु इवियन्नियुनु पित्तहृद्रोगमुलकु हितकरमुलु. द्राक्ष तेने चक्केर पर्पाटकमु वीटितो चेसिन अन्नपानमुलनु शुद्धुडैनमनुष्युनकु ईयवलसिनदि. मधुकमु कटुकरोहिणी नूरी कलकण्ड पानकमु चेसिकोनि त्रागवलसिनदि. मद्दिचेक्कतॊ तयारू चेसिन पालनु हृद्रोगमुलकुपयोगिम्पवलसिनदि. पञ्चदारतो गानि पञ्चमूलमुलतो गानि मुत्तुवपुलगमुलतो गानि यष्टिमधुकमुतो गानि नेयि पालतो गानि बेल्लपुपानकमुतो गानि मद्दिचेक्कनु चूर्णमुचेसि कलिपि त्रागिनचो हृद्रोगमु जीर्णज्वरमु रक्तपित्तमु वीटिनि पोఁగొट्टि चिरजीवनमु निच्चुनु.
॥ पिप्पल्यादिचूर्णम् ॥
श्लो. वचानिम्बकषायाभ्यां वान्तं हृदि कफोत्थिते ॥ ९ ॥ वातहृद्रोगहृच्चूर्णं पिप्पल्यादि च योजयेत् । त्रिदोषजे लङ्घनमादितः स्यादन्नं च सर्वेषु हितं विधेयम् ॥ १० ॥ हीनादिमध्यत्वमवेक्ष्य चैव कार्यं त्रयाणामपि कर्म शस्तम् । चूर्णं पुष्करजं लिह्यान्मधुकेन समायुतम् ॥ ११ ॥ हृच्छूलकासश्वासघ्नं क्षयहिध्कानिवारणम् । तैलाज्यगुडविपक्वं गोधूमं वापि पार्थजं चूर्णम् ॥ १२ ॥ पिबति पयोऽनुचयं स भवति जितसकलहृद्गजः पुरुषः । गोधूमककुभचूर्णं छागपयोगाव्यसर्पिषा पक्वम् ॥ १३ ॥ मधुशर्करासमेतं शमयति हृद्रोगमुद्धतं पुंसाम् ॥
वसकषायनु वेपकषायमुलतोचेर्चि कफहृद्रोगमुलयन्दु वांति चेयिम्पवलयुनु. वातजहृद्रोगनिवारणमुनकौ पिप्पल्यादि चूर्णमुनु वाडवलयुनु. त्रिदोषपुहृद्रोगमन्दु मोदल लंघननु चेयुंचुटयुनु तक्किनवानिकि हितमगु नन्नमुनु पेट्टिंचुटयुनु त्तममुलु. पुष्करमूलचूर्णमुनु तेनेतो कलिपि नाकिन हृच्छूलमु कास श्वास क्षय वेक्किळ्ळु नशिंचुनु. तैलमु नेयि बेल्लमु वीटितो पक्वमुचेयఁबडिन गोधूमलनु गानि मद्दिचेक्कनु गानि चूर्णमुఁ जेसि तागिनचो हृद्रोगमुलु नशिंचुनु. गोधूमुलु मद्दिचेक्क वीटि चूर्ण...
४१
322 चक्रदत्त—30. हृद्रोगाधिकारमु.
नुनु मेఁपालु आउनेय्यि वीटितो पक्वमुఁजेसि चक्केरनु कलिपि त्रागिनचो हृद्रोगमुलन्नियु हरिंचुनु.
नागबलादिचूर्णमुलु.
श्लो. मूलं नागबलायास्तु चूर्णं दुग्धेन पाययेत्. 41.
हृद्रोगश्वासकासघ्नं ककुभस्य च वल्कलम्,
रसायनं परं बल्यं मांससंयोजितम्. 15.
संवत्सरप्रयोगेण जीवे द्वर्षशतद्वयं,
हिंगूग्रगंधाबिडविश्वकृष्णा कुष्ठाभयाचित्रकयावशूकम्,
पिबेच्च सौवर्चलपुष्कराढ्यं यवांभसा शूलहृदामयेषु. 16.
दशमूलीकषायस्तु लवणक्षारयोजितं,
कासंश्वासं च हृद्रोगं गुल्मं शूलं च नाशयेत्. 17.
पाठां वचां यावक्षार मभया मम्लवेतसं,
दुरालभां चित्रकं च त्र्यूषणं च पलत्रिकं. 18.
शठीं पुष्करमूलं च तिंतिडीकं सदाडिमं,
मातुलुंगस्य मूलानि श्लक्ष्णचूर्णानि कारयेत्. 19.
सुखोदकेन मद्यैर्वा चूर्णान्येतानि पाययेत्,
अर्शःशूलानि हृद्रोगं गुल्मं चाशु व्यपोहति. 20.
पुटदग्ध मश्मपिष्टं हरिणविषाणं तु सर्पिषा पिबति,
हृत्पृष्ठशूल मुपशम मुपया त्यचिरेण कष्टमपि. 21.
पेदमुत्तुवपुलगपुचूर्णमुनु पालतो कलिपि त्रागिननु मद्दिचेक्कचूर्णमुनु पालतो त्रागिननु हृद्रोगमुलु श्वास दग्गु नशिंचुनु. इय्यदि उत्तममगु रसायनमु. दीनिनि मांसमुतो सेविंचिन वातमुनु हरिंचुनु. दीनिनि ओकसंवत्सरमु सेविंचिन मनुजुఁडु नूरेण्ड्लु ब्रदुकुनु. इंगुव वस शोंठि पिप्पळ्लु कोष्ठु करक्कायलु चित्रमूलमु त्रिलवणमुलु पुष्करचूर्णमु वीटिनि चूर्णमुचेसि यवगञ्जितो सेविंचिन शूललु हृद्रोगमुलकु सुखकरमु. वस यवक्षारमु करक्कायलु आम्लवेतमु चित्रमूलमु शोंठि मिरियमुलु पिप्पळ्लु त्रिफलमुलु कच्चूरमु पुष्करमूलमु तिंतिडीदळमुलु दानिम्म माचिपात्रि वीटिनिचूर्णमुचेसि दानिनि वेडीनीळ्लतो गानि मद्यमुतो गानि सेविंचिन मूलरोगमु शूल हृद्रोगमु गुल्ममु वीटिनि पोगोट्टुनु. लेडिकोम्मुलनु पुटपाकमु चेत तगुलఁबेट्टि नूरी नेतितो चेर्चि सेविंचिन हृत्पार्श्वशूलनु पृष्ठशूलमुनु मिक्किली शीघ्रमुगा नशिंचुनु.
ఆంధ్ర తాత్పర్యసహితము. 323
మాంసాశనము, వల్లభఘృతము.
శ్లో. క్రిమిహృద్రోగిణం స్నిగ్ధం భోజయే త్పిశితౌదనం, దధ్నా
చ పలలోపేతం త్ర్యహం పశ్చా ద్విరేచయేత్ . 22. సుగంధిభిః సల
వణై ర్యోగైః సాజాజిశర్కరైః, విడంగగాఢం ధాన్యామ్లం పాయయే
దిత ముత్తమం. 23. క్రిమిజే చ పిబే న్మూత్రం విడంగామయసంయుతం,
హృది స్థితాః పత న్త్యేవ మధస్తా త్క్రిమయో నృణాం. 24. యవాన్నం
వితరే చ్చాస్మై సవిడంగ మతఃపరం. ముఖ్యం శతార్థం చ హరీతకీనాం
సౌవర్చల స్యాపి పలద్వయం చ, పక్వం ఘృతం వల్లభ కేతినామ్నా
హృచ్ఛ్వాసశూలోదరమారుతఘ్నం. 25.
క్రిమిరోగమును హృద్రోగమును కలవానిని మాంసపుటన్నమును తినిపింపవలయును. పెఱుగుమాంసములతో మూడురోజులిట్లు తినిపింపవలయును. గుమగుమ పరిమళించుచున్న జీలకఱ్ఱ చెక్కెరయూకలసిన యోగములచేత నుప్పు వేసియును వాయువిడంగములతోకూడికొనిన బియ్యపుగంజిని త్రాగింపవలయును. క్రిమిజమగు హృద్రోగమునందు వాయువిడంగులు కోష్టునుచేర్చిన గోమూత్రమును త్రాగవలయును. ఇట్టులైన మనుజునిహృదయములో నున్న పురుగులుపడిపోవును. మంచికరక్కాయలు 50 సౌవర్చలవణము 2 పలములు వీటిలో నేతినిపక్వముచేసి పుచ్చుకొనవలయును. ఇయ్యది వల్లభఘృతము. హృద్రోగములను శ్వాసమును శూలలను ఉదరరోగములను వాతరోగములను నశింపఁజేయును.
శ్వదంష్ట్రాదిఘృతము.
శ్లో. శ్వదంష్ట్రాశీర మంజిష్ఠా బలాకాశా శ్మకృత్త్భృణాం, దర్భ
మూలం పృథక్పర్ణీ పలాశర్షభకా స్థిరా. 26. పలికా న్సాధయేత్తే
షాం రసే క్షీరే చతుర్గుణే, కల్కైః స్వగుప్తర్షభక మేదాజీవంతిజీర
కైః. 27. శతావ ర్యుద్ధి మృద్వీకా శర్కరాశ్రావణీద్విషైః, ప్రస్థః
సిద్ధోఘృతా ద్వాతపి త్తహృద్రోగశూలనుత్ . 28. మూత్రకృచ్ఛ్ర ప్ర
మేహార్శః శ్వాసకాసక్షయాపహః, ధనుస్త్రీమద్యభారాధ్వ క్షీణానాం
బలమాంసదః.
పల్లేరు వట్టివేరు మంజిష్ఠను ముత్తవపులగము గుమ్ముడి రోహిషమను తృణము కొశ్శెందుంపలు పృశ్నిపర్ణి పలాశము ఋషభకమను గంధద్రవ్యము జీవంతి జీలకఱ్ఱ పిల్లిపీచర ఋద్ధి ద్రాక్ష కండచక్కెర బోడసగము అగురుశొంతి వీటియొక్క కల్కములో
324 చక్రదత్త — ౩౧. మూత్రకృచ్ఛ్రాధికారము.
16 పలముల నేతిని సిద్ధముచేసి సేవించిన వాతపిత్తపుహృద్రోగము శూల మూత్రకృచ్ఛ్రము ప్రమేహము మూలరోగము శ్వాసము దగ్గు క్షయ వీటిని నశింపఁజేయును. ధనుస్సు స్త్రీలు కల్లు భారము దారినడక వీటివలన క్షీణించినవారికి బలమునిచ్చి కండరముల వృద్ధినొందించును.
బలాఘృతమును, నర్జునఘృతమును.
శ్లో. ఘృతం బలానాగబలార్జునాంబు సిద్ధం సయష్టీమధుకల్కపాదమ్,
హృద్రోగశూలక్షతరక్తపిత్త కాసాసిలాసృక్ శమయే త్వదీర్ఘం. 30.
పార్థస్య కల్కస్య రసేన సిద్ధం శస్తం ఘృతం సర్వహృదామయేషు.
ముత్తవపులగము పెద్దముత్తవపులగము మద్దిచెక్కరసము వీటితో యష్టిమధుకపుకల్కమును నాలవపాలుగా గలిపి ఘృతమును సిద్ధముచేసి సేవించిన హృద్రోగము శూల క్షయ రక్తపిత్తము దగ్గు వెచ్చుపెరిగిన వాతరక్తము ఇయ్యవి శాంతించును. అర్జునవృక్షపుచెక్క కల్కమును రసమును వీటితో సిద్ధముచేసిన నేయిఘృతము అన్నివిధములగు హృద్రోగములందును ప్రశస్తమని చెప్పబడినది.
ఇట్లు చక్రదత్తయందు హృద్రోగాధికార ప్రకరణము ముగిసెను.
౩౧. మూత్రకృచ్ఛ్రాధికారము.
అభ్యంగాద్యుపాయములు.
శ్లో. అభ్యంజన స్నేహ నిరూహవస్తి స్వేదోపనాహోత్తరవస్తిసేకాన్,
స్థిరాదిభి ర్వాతహరైశ్చ సిద్ధా న్సద్వాద్రసాం శ్చానిలమూత్రకృచ్ఛ్రే. 1.
అమృతాం నాగరం ధాత్రీ వాజిగంధా త్రికంటకాన్,
ప్రపిబే ద్వాతరోగార్తః సశూలీ మూత్రకృచ్ఛ్రవాన్. 2.
సేకావగాహాః శిశిరాః ప్రదేహా గ్రైష్మోవిధిర్వ్యస్తిపయోవికారాః,
ద్రాక్షావిదారీక్షురసైః ఘృతైశ్చ కృచ్ఛ్రేషు పిత్తప్రభవేషు కార్యాః. 3.
కుశఃకాశఃశరోదర్భ ఇత్యుచ్ఛేతి తృణోద్భవం, పిత్తకృచ్ఛ్రహరం పంచమూలం వస్తిశోధనం,
ఏతత్సిద్ధం పయః పీతం మేఢ్రగం హన్తి శోణితం. 4.
ఆంధ్ర తాత్పర్యసహితము. 325
అభ్యంజనము స్నేహము నిరూహవస్తి స్వేదకర్మ ఉపనాహము ఉత్తరవస్తి సేకము మున్నగువానిని వాతనాశకములును స్థిరాదిగణపతితములైనపయః రసములను మూత్రకృచ్ఛ్రమున నుపయోగింపవలయును. తిప్పతీగె శొంఠి ఉసిరిక అశ్వగంధ పల్లేరు వీటిని వాతరోగములు శూలగల మూత్రకృచ్ఛ్రరోగములు త్రాగవలయును. సేకము అవగాహనను శీతలములగు లేపములు గ్రీష్మరుచిధానములు వస్తులు పాలపదార్థములు ద్రాక్ష నేలగుమ్ముడు చెఱకురసము నేయి ఇయ్యవి పిత్తరోగమునకు చికిత్సలు పంచమూలములు మూత్రకృచ్ఛ్రములను హరించును. వస్తులను శోధించును. వీటితో సిద్ధము చేసిన పాలను త్రాగిన లింగజములగు రక్తరోగములు నశించును.
శతావర్యాది క్వాథములు.
శ్లో. శతావరీకాశకుశాశ్వదంష్ట్రా విదారిశాల్యేక్షుక శేరుకాణాం,
క్వాథం సుశీతం మధుశర్కరాక్తం పిబం జయే త్పైత్తికమూత్రకృచ్ఛ్రం. 5
హరీతకీ గోక్షుర రాజవృక్ష పాషాణభిద్ధన్వయవాసకానాం,
క్వాథం పిబే న్మాక్షికసంప్రయుక్తం కృచ్ఛ్రే సదాహే సరుజే విభంధే. 6
గుడే నామలకం స్పృష్టం శ్రమఘ్నం తర్పణం పరః, పిత్తాసృగ్దాహశూలఘ్నంమూత్రకృచ్ఛ్రనివారణం. 7
ఏర్వారుబీజం మధుకం సదార్వీం పైత్తే పిబే త్తండులధావనేన, దార్వీం తథై నామలకీరసేన సమాక్షికాం పైత్తికమూత్రకృచ్ఛ్రే. 8
క్షారోష్ణ తీక్ష్ణోష్ణ మన్నపానం స్వేదో యవాన్నం వమనం నిరూహః, తిక్తం సతిక్తామధసిద్ధతైలా న్యభ్యంగపానం కఫమూత్రకృచ్ఛ్రే. 9
మూత్రేణ సురయా వాపి కదళీస్వరసేన వా, కఫకృచ్ఛ్రవినాశాయ శ్లక్ష్ణం పిష్ట్వా త్రుటిం పిబేత్. 10
తక్రేణ యుక్తం శితిమారకస్య బీజం పిబే త్కృచ్ఛ్రవినాశ హేతోః,
పిబేత్తథా తండుల ధావనేన ప్రవాళచూర్ణం కఫమూత్రకృచ్ఛ్రే, శ్వదంష్ట్రావిశ్వశృతం వా కఫకృచ్ఛ్రవినాశనం. 11
శతావరి రెల్లు దర్భవేళ్లు పల్లేరు నేలగుమ్ముడు శాలి చెఱకువేళ్లు కశేరు వీటి కషాయమునందు కండశర్కరను వేసికొనిత్రాగిన దాహము శూలము మలబద్ధము కల మూత్రకృచ్ఛ్రములు నశించును. బెల్లముతోకలిపి యుసిరికను తినిన వీర్యవృద్ధి యగును. శ్రమను పోగొట్టును. మూత్రకృచ్ఛ్రమును తొలగించును. కర్పూజగింజలు యష్టిమధుకము మానిపసుపు వీటిని కడుగుతో పిత్తమూత్రకృచ్ఛ్రములకు త్రాగవలయును. మాని