चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
422 చక్రదత్త—౮౯. కుష్ఠాధికారము.
కాక్కాయలు శోధ పాండురోగము గుల్మము ప్రమేహము మున్నగువానిని పోగొట్టును. గంధపాషాణచూర్ణమును ఆవనూనెలో కలిపికొని సూర్యకిరణములతో పక్వముచేసి అరపలము చొ॥ పామవ్యాధి గలవాడు త్రాగవలయును. దానితోనే సేకమును చేయవలయును. పాలనే త్రాగుచుండవలయును. ఇట్లైనచో బంగరువంటి కాంతి గలవాడగును.
హరిద్రాలేపము.
శ్లో. నిశాసుధారగ్వధ కాకమాచీ పత్రై స్సదార్వీప్రపునాడబీజైః,
తక్రేణ పిష్టైః కటుతైలమిశ్రైః పామాది శూద్వర్తన మేతదిష్టం. 47.
సిందూరమరిచచూర్ణం మహిషీనవనీతసంయుతం బహుశః,
లేపా ద్వినిహన్తి పామాం తైలం కరవీరసిద్ధం వా. 48.
మాంసీ చందనసంపాక కరంజారిష్టసర్షపమ్,
శశీకుటజదార్వ్యబ్దం హన్తి కుష్ఠమయం గణః. 49.
భల్లాతకద్విపిసుధార్కమూలం గుంజాఫలం త్ర్యూషణశంఖచూర్ణమ్,
తుత్థం సకుష్ఠం లవణానిపంచ క్షారద్వయం లాంగలికాం చ పక్త్వా. 50.
స్నుహ్యర్కదుగ్ధేషున మాయసస్థం శలాకయా తం విదధీత లేపమ్. 51.
కుష్ఠే కిలాసే తిలకాలకే చ అశేషదుర్నామసు చర్మకీలే,
విషవరుణహరిద్రాచిత్రకాగారధూమ, మనిలమరిచదూర్వాః క్షీరమర్కస్నుహీభ్యాం. 52.
దహతి పలితమాత్రా త్కుష్ఠజాతీ రశేషాః,
కులిశ మివ సరోషా చ్చక్రహస్తాద్విముక్తమ్.
సుధత్తు జనుము రేల కానుంచి వీటిఆకులను తగిరెవిత్తులు నీటిని_మజ్జిగతో నూరి తైలములో కలిపి పామాదిరోగములందు మర్దించుట మంచిది. సిందూరము మిరియములచూర్ణమును గేదెనేతిలో కలిపిగాని గన్నేరుతో సిద్ధముచేసిన తైలమును గాని లేపన చేసిన పామ నశించును. జీడివిత్తులు చిత్రమూలము జెముడుచెక్క జిల్లేడుచెక్క చిరిసెనగ శొంతి మిరియములు పిప్పళ్లు శంఖచూర్ణము మైలుతుత్తము కోష్ఠు పంచలవణములు వీటిని గంగ శమములోవైచి జెముడు జిల్లేడు పాలతో పక్వము చేసి గడ్డగట్టిన పిమ్మట లేపన చేయవలయును. కుష్ఠము కిలాసము మూలరోగము మున్నగునవి నశించును. ఇందు విషము వరుణపసపు చిత్రమూలము ఇంటిబూజు మిరియములు గరిక
आन्ध्रतात्पर्यसहितमु. 423
अर्क, क्षीरस्नुहीक्षीरमुलनु कलपवलयुनु. वीटिनि पट्टिञ्चिनमात्रमुनने समस्त कुष्ठमुलुनु नशिञ्चुनु.
नवकषायमुलु.
श्लो.
शशाङ्कलेखा सविडङ्गसारा सपिप्पलीका सहुताशमूला ।
सायोमला सामलका सतैला सर्वाणि कुष्ठा न्युपहन्ति लीढा ॥ 53 ॥
तीव्रेण कुष्ठेन परीतदेहो यक्ष्मनुराजीं नियमेन खादेत् ।
संवत्सरं कृष्णतिलद्वितीयां ससोमराजीं वपुषातिशेत् ॥ 54 ॥
घर्मसेवी कदुष्णेन वारिणा वागुजीं पिबेत् ।
क्षीरभोजी त्रिसप्ताहात्कुष्ठरोगा द्विमुच्यते ॥ 55 ॥
एक स्तिलस्य भागा द्वौ सोमराज्या स्तथैव च ।
भक्ष्यमाण मिदं प्रात र्गुह्यदद्रुविनाशनम् ॥ 56 ॥
अवल्गुजा द्विजकर्षं पीत्वा कोष्णेन वारिणा ।
भोजनं सर्पिषा कार्यं सर्वकुष्ठप्रणाशनम् ॥ 57 ॥
त्रिफलापटोलरजसी मञ्जिष्ठा रोहिणीवचा निम्बैः ।
एष कषायोऽभ्यस्तो निहन्ति कफपित्तजं कुष्ठम् ॥ 58 ॥
भावार्थमु:
भावञ्चि, वायुविडङ्गमुलु, पिप्पळ्लु, चित्रमूलमु, मण्डूरमु, उसिरिक, तैलमु — वीटिनि कलिपि भक्षिञ्चिन अन्निविधमुलगु कुष्ठुलुनु नशिञ्चुनु. भयङ्करमगु कुष्ठुगलवारु नल्लनुव्वुलतो चेर्चिन बावञ्चि वित्तनमुलनु ओक्क संवत्सरमु नियममुगा भक्षिम्पवलयुनु. घर्ममुनु सेविञ्चुवाडु वेडिनीळ्लतो सोमराजीलुनु त्रागि पालगु त्रागुचुण्डिन कुष्ठु नशिञ्चुनु. तिललु 1 भागमु, बावञ्चि 2 भागमुलु वीटिनि प्रॊद्दुटने भक्षिञ्चुचुन्न गुप्तदद्रुवुलुनु नशिञ्चुनु. बावञ्चिनि ओक तुलमु वित्तनमुलनु वेडिनीळ्लतो त्रागि नेतिनि तिनिन अन्निविधमुलगु कुष्ठुलु नशिञ्चुनु. त्रिफलमुलु, पटोलमु, पसपु, मञ्जिष्ठ, कटुकरोहिणी, वस, निम्बमु — वीटिकषायमुनु निरन्तरमुनु त्रागिननु कुष्ठुलु नशिञ्चुनु.
छिन्नास्वरसादि सेवनमु.
श्लो.
छिन्नायाः स्वरसो वापि सेव्यमानो यथाबलम् ।
जीर्णे घृतेन भुञ्जीत स्वल्पं यूषोदकेन वा ॥ 59 ॥
अतिपूतिशरीरोऽपि दिव्यरूपो भवे न्नरः ।
पटोलखदिरारिष्ट त्रिफलाकृष्णवेत्रजम् ॥ 60 ॥
तिक्ताशनः पिबे त्क्वाथं कुष्ठी कुष्ठं व्यपोहति ।
तिलाज्यत्रिफलाक्षौद्रव्योषभल्लात शर्कराः ॥ 61 ॥
वृष्या स्सप्त समो मेध्यः
424 చక్రదత్త — ౪౯. కుష్ఠాధికారము.
కుష్ఠహా కామచారిణః, విడంగత్రిఫలాకృష్ణా చూర్ణం లీఢం సమాక్షికమ్. 62. హన్తి కుష్ఠం క్రిమీ న్మేహ న్నాడీవ్రణభగందరాన్, ఇంద్రాశనం గవాదాయ ప్రశస్తేఽహని చోద్యతః. 63. తచ్చూర్ణం మధుసర్పిర్భ్యాం లిహేత్తీరభుగాశనః, హత్వా చ సర్వకుష్ఠాని జీవే ద్వర్షశతద్వయమ్. 64. యః ఖాదే దభయాశిష్టం ముంచామలకాని వా, స జయేత్సర్వకుష్ఠాని మాసా దూర్ధ్వం న సంశయః. 65. దహ్యమానా చ్చ్యుతః కుంభే మూలగే ఖదిరాద్రసః, సాజ్య ధాత్రీరసక్షౌద్రో హన్యాత్కుష్ఠం రసాయనమ్. 66.
తేనిచో బలమనుసారముగా తిప్పతీగె రసమును సేవించి జీర్ణించిన పిమ్మట నేతితో గాని గంజితో గాని కొలదిగా భుజింపవలయును. మిక్కిలియును దుర్గంధశరీరముగలవాఁడైనను దివ్యరూపము కలవాఁడగును. పటోలము కాచు నింబము త్రిఫలములు నల్లజీలకఱ్ఱ వేపపస పిటికసాయమును తిక్తమగు భోజనమును కుష్ఠులనుబోగొట్టును. వాయువిడంగములు త్రిఫలములు పిప్పళ్లు వీటిచూర్ణమును తేనెతో సేవించిన కుష్ఠువులు క్రిమిరోగములు ప్రమేహములు నాడీవ్రణములు భగందరము మున్నగునవి నశించును. మంచిదినమునందు పెళ్లగించి తెచ్చిన పాపర వేరును చూర్ణము చేసి తేనెను నేతిని కలపి పాలను నేతిని త్రాగునభ్యాసముగలవాడు సేవింపవలయును. ఇయ్యది అన్ని విధములగు కుష్ఠులను పోగొట్టి 200 ఏండ్లు జీవింపచేయును. కరక నింబములనుగాని మిరియములను సిరికనుగాని తినిన నొక నెలలో కుష్ఠములు తొలగిపోవును. ఈరసాయనము కుష్ఠును హరించును.
వయస్యాది లేపములు.
శ్లో. వయస్యేడగజా కుష్ఠ కృష్ణాభి ర్గుడికా కృతా, బస్తమూత్రేణ సంపిష్టా లేపా చ్ఛ్విత్రవినాశినీ. 67. పూతికార్కస్నుహీరేంద్రద్రుమాణాం, మూత్రే సిక్తాః పల్లవాః సౌమనాశ్చ, లేపా చ్ఛ్విత్రం ఘ్నన్తి దద్రువ్రణాఁ శ్చ, కుష్ఠా న్యర్యాంసి భగ్ననాడీవ్రణాం శ్చ. 68. గజచిత్రవ్యాఘ్రచర్త్మ మసీ తైలవిలేపనాత్, శ్విత్రం నాశం వ్రజే త్సద్యో వా పూతి కీటవిలేపనాత్. 69. కుడవోఽవల్గుజబీజా ద్ధరితాలాచ్చతుర్థభాగసంమిశ్రః, మూత్రేణ గవాం పిష్టః సవర్ణకరణః పరః శ్విత్రే. 70.
మధుకము తగిరిసె కోష్ఠు పిప్పళ్లు వీటితో సిద్ధము చేసి మూత్రమునందునూరి లేపనచేసినచో తెల్లకుష్ఠులు నశించును. నెమలిఅడుగుచెక్క జిల్లేడు జెముడు పుష్కర
ఆంధ్రతాత్పర్యసహితము. 425
మూలము కేల జాజి వీటిఆకులను గోమూత్రముతో నూరి లేపన చేసినచో శ్విత్రములు దద్దులు కుష్ఠువు మున్నగునవి నశించును. దంతి చిత్రమూలము గుంటకలగర వీటి తైలమునందు పక్వముచేసి లేపనచేసినను, దుర్గంధముగలపురుగులను నూరి లేపనచేసినను శ్విత్రకుష్ఠములు నశించును. బావంచివిత్తనములు నాలుగు పలములు హరిదళము ఒక పలము వీటిని గోమూత్రములో నూరి లేపనచేసినను సమానమగు వర్ణము వచ్చును.
ధాత్రీ క్వాథములు.
శ్లో. ధాత్రీఖదిరయోః క్వాథం పీత్వా వల్గుజసంయుతమ్, శంఖేందుధవళం శ్విత్రం తూర్ణం హన్తి న సంశయః. 71. తీరేశు దగ్ధే గజలండజేచ గజస్య మూత్రేణ బహుస్రుతే చ, ద్రోణప్రమాణం దశభాగయుక్తే దత్త్వా పచేద్ద్విజ మవల్గుజస్య. 72. ఏత ద్విదా చిక్కణతాముపైతి తదా సుసిద్ధాం గుడికాం ప్రయుఞ్జ్యాత్, శ్విత్రం విలింపే దథ తేన ఘృష్టం తదా వ్రజే త్యాశు సవర్ణభావమ్. 73. శ్వేతాయంతీమూలం పిష్టం పీతం చ గవ్యపయసేవ, శ్విత్రం నిహన్తి నియతం రవివారే వైద్యనాథ స్వాజ్ఞా. 74.
ఉసిరిక కాచు వీటిక సాయములో బావంచిని కలిపికొని త్రాగిన చంద్రునివలె తెల్లగానున్న కుష్ఠులును నశించును. సందేహము లేదు. తెగరినెను చక్కగా దగ్ధముచేసి ఏనుగు మూత్రముతో కడిగి ద్రోణమునీటిలో పదవపాలు బావంచి విత్తనములను వైచి పక్వము చేసి గట్టిపడిన పిమ్మట మాత్రలనుచేసి వీటిని లేపనచేసినచో తెల్లకుష్ఠులు నశించును. తెల్లని నెల్లి వేరును నూరి గోమూత్రముతో చవటవటుకును నియమముగా త్రాగినచో శ్విత్రకుష్ఠములు నశించునని ధన్వంత్రీ యాజ్ఞయై యున్నది.
కుష్ఠహరచూర్ణము.
శ్లో. పుష్పకాలే తు పుష్పాణి ఫలకాలే ఫలాని చ, సంచూర్ణ్య పిచుమర్దస్య త్వఙ్మూలాని దలాని చ. 75. ద్వ్యంశాని సమాహృత్య భాగైకాని ప్రకల్పయేత్, త్రిఫలాత్ర్యుషణం బ్రాహ్మీ శ్వదంష్ట్రాఁగుష్కరాగ్ని కాః. 76. విడంగసారవారాహీ లోహచూర్ణామృతా స్సమాః, హరిద్రాద్వయావల్గుజవ్యాధిఘాతాః సశర్కరాః. 77. కుష్ఠేంద్రయవపాఠాశ్చ కృత్వా చూర్ణం సుసంయుతమ్, ఖదిరాసననింబానాం ఘనక్వాథేన భావయేత్. 78. సప్తధా పంచనింబం తు మార్కవస్వరసేన తు, స్నిగ్ధ
54
426 चक्रदत्त — ५०. कुष्ठाधिकारमु.
शुद्धतनुर्धीमान्योजयेच्च शुभे दिने ॥ ७९ ॥ मधुना तिक्तहविषा खदिराशनवारिणा । लेह्यं मुस्ताम्बुना वापि कोलवृद्ध्या पलं पिबेत् ॥ ८० ॥ जीर्णे च भोजनं कार्यं स्निग्धं लघुहितं च यत् । विचर्चिकोदुम्बरपुण्डरीककपालदद्रूकिटिभालसादने । शतारुविस्फोटविसर्पपामां कफप्रकोपं त्रिविधं किलासम् ॥ ८१ ॥ भगन्दरश्लीपदवातरक्तं जातान्यथो नाडीव्रणशीर्षरोगान् । सर्वान्नृमेहान्नृपदरांश्च सर्वान् दंष्ट्राविषं मूलविषं निहन्ति ॥ ८२ ॥ स्थूलोदरः सिंहकृशोदरश्च सुश्लिष्टसन्धिर्दृढनोपयोगात् । समोपयोगादपि ये दशघ्नी सर्पादयो यान्ति विनाशमाशु ॥ ८३ ॥ जीवेच्चिरं व्याधिजराविमुक्तः शुभे रतः चन्द्रसमानकान्तिः ॥ ८४ ॥
पञ्चनिम्बमुल पुष्पमुलनु फलकालमुलॊ फलमुलनु चॆक्करनु वेळ्लनु रॆंडु रॆंडु भागमुलुगा तॆच्चि त्रिफलमुलु शोंति मिरियमुलु पिप्पळ्लु ब्राह्मी पल्लेरु जीडी चित्रमूलमु वाराहीकंद तिप्पतीग वीटिनि समानभागमुलुगा चेकोनवलयुनु. पसपु मानिपसपु बावंचि आरे कंडरचक्कर कोष्ठु इंद्रयवमु अगरुशोंति वीटि चूर्णमुनु अंदु कलुपवलयुनु. काचु वेगिचॆक्क निंबमु वीटिकषायमुनंदु एडुवारमुलु भावनचेसि पञ्चनिम्बमुलनु गुंटगलकराकु रसमुलॊ भावनचेयवलयुनु. पिम्मट स्निग्धमुनु शुद्धमुनु नगु शरीरमुगलवाडु शुभदिनमुनंदु दीनिनि प्रयोगिंपगावलयुनु.
एकविंशतिगुग्गुलुमु
श्लो.
चित्रकं त्रिफलां व्योषमजाजीं कारवीं वचाम् ।
सैन्धवातिविषे कुष्ठं चव्यैलायावशूकजम् ॥ ८५ ॥
विडङ्गान्यूजमोदां च मुस्तान् यमरदारु च ।
यावन्त्येतानि सर्वाणि तावन्मात्रं तु गुग्गुलुम् ॥ ८६ ॥
संक्षुद्य सर्पिषा सार्धं गुडिकां कारयेद्भिषक् ।
प्रातर्भोजनकाले च भक्षयेत्तु यथाबलम् ॥ ८७ ॥
हन्त्यष्टादशकुष्ठानि कृमींस्तुष्टव्रणानि च ।
ग्रहण्यर्शोविकारं च मुखामयगलग्रहान् ॥ ८८ ॥
गृध्रसीमथ भग्नं च गुल्मं चाशु नियच्छति ।
व्याधीनोत्कटगतांश्चान्याञ्जयेद्विष्णुरिवासुरान् ॥ ८९ ॥
चित्रमूलमु त्रिफलमुलु शोंति. मिरियमुलु पिप्पळ्लु जीलकऱ्ऱ कारवि वस सैंधवलवणमु अतिवस कोष्ठु चव्यमु एलकुलु अजमोद वायुविडंगमुलु
ఆంధ్రతాత్పర్యసహితము. 427
తుంగముస్తెలు దేవదారువు వీటిఅన్నిటియంత గుగ్గిలము వీటిని చూర్ణముచేసి నేతితోమాత్రలను గట్టి ప్రాతఃకాలపు భోజనసమయమునందు బలానుసారముగా భక్షింపవలయును. ఇది పదునెన్మిది విధములగు కుష్ఠులు కృమిరోగములు దుష్టవ్రణములు గ్రహణీదోషములను రాక్షసులను విష్ణువుబోలె ఇయ్యది నశింపజేయును.
తిలషట్పలఘృతము.
శ్లో. పంచభల్లాతకాంశ్ఛిత్త్వా సాధయేద్విధివజ్జలే, కషాయం తం పిబేచ్ఛీతం ఘృతేనాక్త్వాష్ఠతాలుకః. 90.
పంచవృద్ధ్యా పిబేద్యావ త్సప్తతిం హ్రాసయే త్తతః, జీర్ణేఽద్యా దోదనం శీతం ఘృతం క్షీరోపసంహితమ్. 91.
ఏత ద్రసాయనం మేధ్యం వలీపలితనాశనమ్, కుష్ఠార్శః క్రిమిదోషఘ్నం దుష్టశుక్రవినాశనమ్. 92.
తైలా భల్లాతకానాం చ పిబే న్మాసం యథాబలం, సర్వోపతాపనిర్ముక్తో జీవే ద్వర్ష శతం దృఢమ్. 93.
ప్రలేపోద్వర్తనస్నాన పానభోజనకర్మణి, శీలితం ఖాదిరం వారి సర్వత్వగ్దోషనాశనమ్. 94.
నింబం పటోలం దార్వీం దురాలభాం తిక్తకరోహిణీం త్రిఫలాం, కుర్యా దర్ధపలాంశా న్పర్వటకం త్రాయమాణాం చ. 95.
సలిలాఢకసిద్ధానాం రసేఽష్టభాగస్థితే క్షిపేత్త్వాత్తే, చందనకిరాతతిక్తక మాగధికా త్రాయమాణాం చ. 96.
ముస్తావత్సకబీజం కల్కీకృత మర్ధకర్షా న్భాగాన్, నవసర్పిషశ్చ షట్పల మేత త్సిద్ధం ఘృతం పేయమ్. 97.
కుష్ఠజ్వరగుల్మార్శో గ్రహణీపాండ్వామయ శ్వయథూంశ్, ఛాంతి పామావిసర్వపీడ కాన్కండుమాదగంధసిద్ధంచ. 98.
అయిదుజీడిగింజలను ముక్కలుచేసి నీటిలొ యథావిధిగా సాధించి కషాయముఁ జేసి త్రాగిన కుష్ఠువులు నశించును. ఇయ్యది వలీపలితమును కుష్ఠు మున్నగు వానిని పోగొట్టును. జీడితైలమును బలానుసారముగా నొకనెలరోజులు త్రాగినచో సమస్తములైనట్టి దుఃఖములు నశించి 300 ఏండ్లుబ్రతుకఁగలుగును.
నింబము పటోలము మ్రానిపసపు దురదగొండి కటుకరోహిణి త్రిఫలములు పిత్తపాపడ కలుక్రానుగ వీటినర్థతుల॥ చొ॥ తెచ్చి 64 ఫలములనీటిలొ వైచి కషాయము చేసి ఎన్మిదవ పాలు మిగిలియున్నప్పుడు వడియగట్టి పిమ్మట చందనము నేలవేము పిప్పళ్లు తుంగముస్తెలు వీటి నర్థతులముచొ॥ కల్కముచేసి 6 పలముల నేతినందు సిద్ధముచేసి త్రాగిన కుష్ఠువులు జ్వరములు గుల్మములు మొదలగునవి నశించును.
४२८ चक्रदत्त—४९. कुष्ठाधिकारमु.
पञ्चतिक्तकघृतम्
श्लो. निम्बं पटोलं व्याघ्रीं च गुडूचीं वासकं तथा,
कुर्याद्दशपलान्भागानैकैकस्य सुकुट्टितान् ॥ ९९ ॥
जलद्रोणे विपक्तव्यं यावत्पादावशेषितम्,
घृतप्रस्थं पचेत्तेन त्रिफलागर्भसंयुतम् ॥ १०० ॥
पञ्चतिक्तमिदं ख्यातं सर्वकुष्ठविनाशनम्,
अशीतिं वातजान् रोगान् चत्वारिंशच्च पैत्तिकान् ॥ १०१ ॥
विंशतिं श्लैष्मिकांश्चैव पानादेवापकर्षति,
दुष्टव्रणकृमीन् सर्वान् पञ्चकासांश्च नाशयेत् ॥ १०२ ॥
तात्पर्य (तेलुगु):
निम्बमु पटोलमु तिप्पतीगे अड्डसरमु वीटिनन्निटिनि नूरी पदिपदि पलमुलु तीसिकौनि ऒकद्रोणपु नीटिलो पक्वमु चेसि नाल्वग पालु नीरु मिगिलिनप्पुडु त्रिफलामुलकल्कमुनु कलिपि १६ पलमुलनेतिनि अन्दु पक्वमु चेयवलयुनु. दीनिने पञ्चतिक्तघृतमन्दुरु. इदि कुष्ठुनु ८० विधमुलगु वातरोगमुलुनु ४० विधमुलगु पित्तरोगमुलुनु २० विधमुलगु कफरोगमुलनु दुष्टव्रणमुलु कृमिरोगमुलु मुन्नगुवानिनि पोगोट्टुनु.
तिक्तकघृतम्
श्लो. त्रिफलाद्विनिशावासादुरालभापरपटातुलकान्, त्रायन्ती-
कटुकानिम्बाः पृथगेकं द्विपलोन्मितान् ॥ १०३ ॥
क्वाथयित्वा जलद्रोणे पादावशेषेण तेन तु,
घृतप्रस्थं पचेत्कल्कैः पिप्पलीवनचन्दनैः ॥ १०४ ॥
त्रायन्तीशक्रभूनिम्बैः सर्पिस्तत्तिक्तकं घृतम् ।
हन्ति कुष्ठज्वरार्शांसि श्वयथुं ग्रहणीगदम् ॥ १०५ ॥
पाण्डुरोगं विसर्पं च क्लीबानामपि शस्यते ।
तात्पर्य (तेलुगु):
त्रिफलमुलु पसपु म्रानि Chalmers/पसपु अड्डसरमु पित्तिपापड कूलकमु कलुकाचुग कतुकरोहिणी निम्बमु वीटिनि रेंडेसिपलमु लौक द्रोणपु नीटिलो कषायमुचेसि पिप्पळ्लु तुंगमुस्तैलु चन्दनमु कलुकाचुग इन्द्रयव नेलवेमु वीटिकल्कमुनु चेर्चि नेतिनि सिद्धमुचेसि सेविञ्चिन कुष्ठादिरोगमुलु नशिञ्चुनु.
महातिक्तकघृतम्
श्लो. सप्तच्छदं प्रतिविषां सम्पाकं तिक्तरोहिणीं, पाठां
मुस्तमुशीरं त्रिफलां पटोलपिचुमर्दपर्पटकम् ॥ १०६ ॥ धन्वया...
आन्ध्र तात्पर्यसहितमु. ४२९
...नं सचन्दन मुपकुल्ये पद्म कं रजन्यौ च। १०७। षड्ग्रन्थां सविशालां शतावरीशारिवे चोभे, वत्सकबीजं वासां मूर्वां ममृतां किराततिक्तं च। १०८। कल्का न्कुर्या न्मतिमा न्यष्टाह्वां त्रायमाणां च, कल्कस्तु चतुर्थागो जल मष्टगुणं रसोऽमृतफलानाम्। १०९। द्विगुणो घृता च्च देय स्तत्सर्पिः पायये त्सिद्धम्, कुष्ठानि रक्तपित्तं प्रबला न्यर्शांसि रक्तवाहीनि। ११०। विसर्प मम्लपित्तं वातास्रक्काण्डरोगं च, विस्फोटका न्सपामा नुन्मादका न्कामलां ज्वरं पाण्डुम्। १११। हृद्रोगगुल्मपिडका मसृग्दरं गण्डमालां च, हन्यादेत त्सद्यः पीतं काले यथाबलं सर्पिः, योगशतै रप्यजिता न्महाविकारा न्महातिक्तम्। ११२।
मुय्यारुकोन्न अतिवस संपाकमु कटुकरोहिणी अगुरुशोंति तुंगमुस्तेलु वट्टिवेळ्लु पटोलनिंबमुलु पित्तपापड यवासचन्दनमु पिप्पळ्लु पद्माक्षमु पसुपु प्रानिपसुपु वस पिल्लीपीचर मनुबाल मधुकमु त्रायमाणानु वीटिनि कल्कमुलनु चेयवलयुनु. कल्कमु नालुगुभागमुलु नीळ्लु एनिमिदिभागमुलु पटोलरसमु रेंडु रैट्लु पालु नेय्यि कलिपि सिद्धमुचेसि सेविंचिन कुष्ठु रक्तपित्तमु मूलरोगमु आम्लपित्तमु पाण्डुरोगमुलु मुन्नगु वानिनि समयानुसारमुगा सेविंचिन नशिंपचेयुनु. इय्यदि महातिक्तघृतमु. वन्दलకొलदि योगमुलनु कुदुरनिरोगमुल नेल्लनु इदि पोगोट्टुनु.
❧ महाखादिघृतमु. ❧
श्लो. खाादिरस्य तुलाः पंच शिंशपाशनयो स्तुले, तुलाद्धाः सर्व एवैते करंजारिष्टवेतसाः। ११३।
पर्पटः कुटज श्चैव वृष्यः क्रिमीहरः तथा, हरिद्रे कृतमाल श्च गुडूचीत्रिफला त्रिवृत्। ११४
सप्तपर्णस्तु संक्षुण्णो दशद्रोणे च वारिणः, अष्टभागावशेषं तु कषाय मवतारयेत्। ११५।
धात्रीरसं च तुल्यांशं सर्पिष श्चाढके पचेत्, महातिक्तककल्कैश्च यथोक्तैः पलसम्मितैः। ११६।
निहन्ति सर्वकुष्ठानि पानाभ्यङ्गान्निषेवणात्, महाखदिर मित्येत त्परं कुष्ठविनाशनम्। ११७।
430 చక్రదత్త — ౫౯. కుష్ఠాధికారము.
చంద్రచెక్క ఐదుతులములు ఇరుగుడు ఒకతులము కరంజము నింబము వేప పిత్తపాపడ కోష్ఠు చెఱకుగాని ఉసిరిక వాయువిడంగములు పసుపు మ్రానిపసుపు లేల తిప్పతీగె త్రిఫలములు తెల్లతెగడ సప్తుల వీటినిగాని చూర్ణముచేసి పదిద్రోణముల నీటిలో పక్వముచేసి నాలవపాలు మిగిలినప్పుడు దించి ఉసిరికరసము 64 పలములు నేయి 64 పలములు కలిపి మహాతిక్తకఘృతమును పక్వము చేయవలయును. కాని పై యౌషధములును ఒక్కొక్కపలమే వేయవలయును. ఇది మహాఖదిరఘృతము. దీనిని సేవించిన కుష్ఠు లన్నివిధములగుఁట్టివియును నశించును.
పంచతిక్తకగుగ్గులుః
శ్లో. నింబామృతావృషపటోలనిదిగ్ధికానాం, భాగాన్పృథగ్దశపలాన్విపచేద్ఘటేఽపామ్ 118.
అష్టాంశశేషితజలేన సునిఃస్రుతేన, ప్రస్థం ఘృతస్య విపచేత్తిచుభాగకల్కైః. 119.
పాఠావిడంగసురదారుగజోపకుల్యా, ద్విక్షారనాగరనిశామిశిచవ్యకుష్ఠైః. 120.
తేజోవతీమరిచవత్సకదీప్యకాగ్ని రోహిణ్యరుష్కరవచాకణమూలయుక్తైః,
మంజిష్ఠయాతివిషయా వరయా యమాన్యా సంశుద్ధగుగ్గులుపలైరపి పంచసంఖ్యైః. 121.
తత్సేవితం విషమతీవ్రబలం సమీరం సంధ్యస్థిమజ్జగతమప్యథ కుష్ఠ మీద్భక్,
నాడీవ్రణార్బుదభగందరగండమాలాం జత్రూర్ధ్వసర్వగతిగుల్మగుదోత్థమేహాన్. 122.
యక్ష్మారుచిశ్వసనపీనసకాసశోష, హృత్పాండురోగగలవిద్రధివాతరక్తం. 123.
వేప తిప్పతీగె రేణుకము పటోలము వాకుడు వీటిని పదేసి పలములు ప్రత్యేకముగా పక్వముచేసి ఎనిమిదవపాలు మిగులగా ఒక ప్రస్థము నేతిని ఒకతులముకల్కమును అగరుశొంతి వాయువిడంగములు దేవదారువు ఏనుగుపిప్పళ్లు సజ్జక్షారము యవక్షారము శొంతి పసుపు సోంపు చవ్యము కోష్ఠు తేజోవంతి మిరియములు వాము చిత్రమూలము కరక్కాయలు జీడిగింజలు వస పిప్పళ్లు మంజిష్ఠము అతివస త్రిఫలములు వీటి నన్నిటిని తీసికొని చక్కగా శుద్ధముచేసిన గుగ్గిలమును 5 పలములును కలిపి సేవించిన దుస్సాధ్యము లయినను కుష్ఠు నాడీవ్రణము మున్నగు రోగములు నశించును.
వజ్రకఘృతము.
శ్లో. వాసాగూడూచీత్రిఫలాపటోల, కరంజనింబాశనకృష్ణవేత్రం
తత్క్వాథకల్కేనఘృతంవిపక్వం, తద్వజ్రకం కుష్ఠహరం ప్రదిష్టం. 124.
आन्ध्रतात्पर्यसहितमु. ४३१
विशीर्णकर्णाङ्गुलिहस्तपादः क्रिम्यर्दितो भिन्नगलोऽपि मर्त्यः ।
पौराणिकीं कान्तिमुवाप्य जीवेदव्याहतो वर्षशतं च कुष्ठी ॥ १२५ ॥
अड्डसरमु तिप्पतीगे त्रिफलमुलु पटोलमु नेमलिअडुगुचेक्क निम्बमु वेगि नल्लमनुबाल वीटिकषायमुल कल्कसुलतो नेतिनि पक्वमु चेयवलयुनु. इय्यदि कुष्ठुनु पोगोट्टुनु. दीनिनि सेविञ्चिन काळ्लु व्रेळ्लु तिनि पोयिनवारिकैननु यथाप्रकारपु कान्तियुनु कायमुरु वच्चि १०० एण्ड्लु जीविञ्चेदरु.
श्वेलतैलमु.
श्लो.
आरग्वधं धवं कुष्ठं हरितालं मनश्शिलाम् ।
रजनीद्वयसंयुक्तं पचेत्तैलं विधानवित् ॥
एतेनाभ्यञ्जयेच्छ्वित्री क्षिप्रं श्वित्रं विनश्यति ॥ १२६ ॥
श्वेल काचु कोष्ठु हरिदळमु मनशिल पसपु मांपसपु वीटिकल्कमुनु चेयुटकु चक्कगा नेतिनिगि चेसि सेविञ्चिन कुष्ठुलु नशिञ्चुनु.
तृणकतैलमु.
श्लो.
मञ्जिष्ठा रुङ्निशाचक्रमर्ददारग्वधपल्लवैः ।
तृणकस्वरसे सिद्धं तैलं कुष्ठहरं कटु ॥ १२७ ॥
मञ्जिष्ठमु कोष्ठु पसपु तगिरिसेवित्तुलु श्वेलआकुलु वीटिकल्कमु, गोहिषत्वङ्नरसमु वीटितो आवनूनेनु सिद्धमुचेसि सेविञ्चिन कुष्ठुलु नशिञ्चुनु.
महातृणकतैलमु.
श्लो.
हरिद्रा त्रिफलादारु हयमारकचित्रकम् ।
सप्तच्छदश्च निम्बत्वक्करञ्जो वालकं नखी ॥ १२८ ॥
कुष्ठं मेड़गजबीजं लाङ्गलीगणिकारिका ।
जातीपत्रं च दार््वी च हरितालं मनश्शिला ॥ १२९ ॥
कलिङ्गा तिलपत्रं च अर्कक्षीरं च गुग्गुलुः ।
गुडत्वक् चरिचं चैव कुङ्कुमं ग्रन्थिपर्णजम् ॥ १३० ॥
सर्जप्लक्षारुङ्खदिरं विडङ्गं पिप्पलीं वचाम् ।
घुनरेण्वमृता यष्टी केसरं ध्यामकं विषम् ॥
विश्वकट्फल मञ्जिष्ठा वोवस्तुम्बीफलं तथा ।
स्नुहीसंपाकयोः पत्रं वागुजीबीजमांसिके ॥ १३१ ॥
एलाज्योतिष्मतीमूलं शिरीषोगोमयाद्रसः ।
चन्दनेकुष्ठनिर्गुण्डी विशाला मल्लिकाद्वयम् ॥ १३२ ॥
वासाश्वगन्धाब्राह्मी
482 చక్రదత్త — ౫౦. కుష్ఠాధికారము.
చ శ్యాహ్వాంచంపకత్వచం, ఏతైః కల్కైః పచే త్తైలం త్వణకస్వరస ద్రవం. 134. సర్వత్వగ్దోషహరణం మహత్త్వణక సంజ్ఞితం.
పసుపు త్రిఫలములు దేవదారువు గన్నేరు చిత్రమూలము సప్తపర్ణైపెచెక్క నెమలియడుగుచెక్క కులువేరు నఖము కోష్టు తగిరిసెవిత్తులు జాజిచిగుళ్లు మ్రానిపసుపు హరిదళము మనశ్శిల తెల్లతెగడ తిలలు తేజపత్రి జిల్లేడుపాలు గగ్గిలము లవంగపు పట్ట మిరియములు కేసరములు చిట్టిఆగలతులసి కాచు వాయువిడంగములు పిప్పళ్లు వస తుంగముస్తెలు రేణుక తిప్పతీగె మధుకము గోహిపతృణము మంజిష్ఠము సారవిత్తులు జెముడు ఆకులు బాపంచివిత్తులు విశలలు మున్నగువాని కల్కమునందు తైలమును పక్వముచేసి వాడినచో త్వగ్దోషములు సమస్తమును హరించును.
వజ్రక తైలము.
శ్లో. సప్తవర్ణకరంజార్కమాలతీకరవీరజం. 135. మూలం స్నుహీశిరీషాభ్యాం చిత్రకాస్ఫోతయో రపి, కరంజబీజం త్రిఫలాం త్రికటుం రజనీద్వయమ్. 136. సిద్ధార్థకం విడంగం చ ప్రపున్నాడతిలై స్సహ, మూత్రపిష్టైః పచే త్తైలం వధ్భిః కుష్ఠమ్ వినాశనం. 137. అభ్యంగా ద్వజ్రకం నామ నాడీదుష్టవ్రణాపహం.
ఏడాకులపొన్న నెమలియడుగుచెక్క జిల్లేడు జాజి గన్నేరు వీటివేళ్లును జముఁడు శిరీషముల వేళ్లును చిత్రమూలపు వేళ్లు తెల్లమను బాల వేళ్లును నెమలియడుగు విత్తనములను త్రిఫలములు శొంఠి మిరియములు పిప్పళ్లు పసపు మ్రానిపసపు ఆవాలు వాయువిడంగములు తగిరిసె తిలలు వీటిని గోమూత్రముతో నూరి తైలమును పక్వము చేయవలయును. ఇయ్యది కుష్ఠును పోగొట్టును. దీనినిపైరుద్దినచో నాడీవ్రణాదులు మానును.
మరిచాద్య తైలము.
శ్లో. మరిచాలశిలాహ్వ్యార్క పయోశ్వామృతజటా త్రివృత్. 138. శకృద్రసవిశాలారు ష్కరాబ్దాయుగ్మరుచందనైః, కటుతైలా త్పచేత్ప్రస్థం ద్వ్యక్షీ ర్వింశపలాన్వితైః. 139. సగోమూత్రం తదభ్యంగా ద్దద్రుశ్విత్రవినాశనం, సర్వేష్వపి చ కుష్ఠేషు తైల మేత త్ప్రశస్యతే. 140.
మిరియములు హరిదలము మణిశిల అర్కక్షీరము గన్నేరువేళ్లు తెల్లతెగడ పేడ ఇంద్రవారుణి కోష్టు పసపు మ్రానిపసపు దేవదారువు చందనము వీటినన్నిటి నరపలము చొ॥ వీటిని కల్కముచేసి అందు 16 పలముల ఆవనూనెను కలిపి పక్వముచేసి గోమూత్రమును కలిపి రుద్దిన శ్విత్రకుష్ఠములును నశించును.
ఆంధ్రతాత్పర్యసహితము. 433
బృహన్మరిచాద్య తైలము
श्लो.
मरीचं त्रिवृता दन्ती क्षीरमार्कं शकृद्रसः ।
देवदारु हरिद्रे द्वे मांसी कुष्ठं सचन्दनम् ॥ १४१ ॥
विशाला करवीरं च हरितालं मनश्शिला ।
चित्रको लाङ्गलाख्या च विडङ्गं चक्रमर्दकम् ॥ १४२ ॥
शिरीषं कुटजो निम्बं सप्तपर्णस्सुहामृताः ।
संपाको नक्तमालश्च खदिरं पिप्पली वचा ॥ १४३ ॥
ज्योतिष्मती च पलिका विषस्य द्विपलं भवेत् ।
आधकं कटुतैलस्य गोमूत्रं तु चतुर्गुणं ॥ १४४ ॥
मृत्पात्रे लोहपात्रे वा शनैर्दृढ्वाग्निना पचेत् ।
पक्त्वा तैलवरं ह्येतन्निक्षिपेत्कुष्ठिकान्व्रणान् ॥ १४५ ॥
पामा विचर्चिका दद्रु कण्डू विस्फोटकानि च ।
वलयः पलितं छाया नीवी व्यङ्गस्तथैव च ॥ १४६ ॥
अभ्यङ्गेन प्रणश्यन्ति सौकुमार्यञ्च जायते ।
प्रथमे वयसि स्त्रीणां यासां नस्यं तु दीयते ॥ १४७ ॥
परामपि जरां प्राप्य न स्तना यान्ति नम्रतां ।
वलीवर्दस्तुरङ्गो वा गजो वा वायुपीडितः ॥ १४८ ॥
एभिरभ्यञ्जनैर्गाढं भवेन्मारुतविक्रमः ।
ఆంధ్ర తాత్పర్యము:
మిరియములు, తెల్లతెగడ, దంతి, అర్కక్షీరము, పేడరసము, దేవదారువు, పసుపు, మ్రానిపసుపు, జటామాంసి, కుష్ఠు, చందనము, గన్నేరు, హరిదళము, మణిశిల, చిత్రమూలము, లాంగలి, వాయువిడంగములు, తగిరిసె, సిరిసెన, కొష్ఠుచెక్క, నింబము, ఏడాకులపొన్న, జెముడు, తిప్పతీగ, రేల, నెమలిఅడ్డు, తుంగముస్తే, పిప్పళ్లు, వస — వీటిని పలము చొప్పున; ఆవనూనె ఒక ఆధకము; నాలుగు రెట్లు గోమూత్రము — వీటిని మట్టికుండలోగాని, లోహపాత్రలోగాని సన్నని సెగను పక్వముచేసి దించి, ఈ తైలమును కుష్ఠువ్రణములకు పూయవలయును. గజ్జి, విచర్చిక, దద్రువు, జలవిస్ఫోటకము, వలీపలితము — ఇవన్నియు నశించును. యోగ్యపు ప్రథమావస్థలో నస్యమును చేసినచో స్త్రీలకు వృద్ధావస్థలోనైనను చనుమొనలు వ్రేలఁబడవు.
విషతైలము
श्लो.
नक्तमालं हरिद्रे द्वे अर्कस्तगरमेव च ॥ १४९ ॥
करवीरं वचा कुष्ठमास्फोता रक्तचन्दनं ।
मालती सप्तपर्णं च मञ्जिष्ठा सिन्धुवारिका ॥ १५० ॥
एषामर्धपलान् भागान् विषस्यार्धपलं तथा ।
चतुर्गुणे गवां मूत्रे तैलप्रस्थं विपाचयेत् ॥ १५१ ॥
55
434 చక్రదత్త—ర౯. కుష్ఠాధికారము.
శ్విత్ర విస్ఫోటకిటిభ కీటలూతా విచర్చికాః, కండూకచ్ఛువికారా శ్చ యే వ్రణా విషదూషితాః. 152. విషతైల మిదం నామ్నా సర్వవ్రణవిశోధనం.
నెమలిఅడుగు పసుపు మ్రానిపసుపు జిల్లేడు తగరము గన్నేరు వస కోష్ఠు తెల్లమనుబాల రక్తచందనము జాజి సప్తపర్ణము మంజిష్ఠ వావిలి వీటి నర్ధపలమంతయును పొన్నతైలము నొకపలమును నాలుగురెట్లు గోమూత్రమును వీటితో 16 పలముల తైలమును పక్వముచేసి వాడిన శ్విత్రకుష్ఠానలను పోగొట్టును.
కరవీరతైలము.
శ్లో. శ్వేతకరవీరరసో గోమూత్రం చిత్రకం విడంగం చ, కుష్ఠేషు తైలయోగః సిద్ధోయం సమ్మతో భిషజాం. 153.
తెల్లగన్నేరురసము గోమూత్రము చిత్రమూలము వాయువిడంగములు వీటిలో సిద్ధముచేసిన తైలము కుష్ఠుల నన్నిటిని పోగొట్టును.
తెల్లగన్నేరు తైలము.
శ్లో. శ్వేతకరవీరమూలం విషాంశసాధితం గవాం మూత్రే, చర్మదళపామా సిద్ధవిస్ఫోట క్రిమికిటిభజి త్తైలం. 154.
తెల్లగన్నేరువేళ్లు పొన్నతైలము వీటిని గోమూత్రములో సాధించి లేపనచేసినచో పామాదిరోగములు నశించును.
సిందూరాదితైలము.
శ్లో. సిందూరార్ధపలం పిష్ట్వా జీరకస్య పలం తథా, కటుతైలం పచే న్నాసీం సద్యః పామాహరం పరం. 155.
సిందూరము అరపలము జీలకఱ్ఱపలము వీటిని 8 పలముల ఆవనూనెతో పక్వము చేసి యుపయోగించినచో తత్క్షణమే పామను పోగొట్టును.
మహాసిందూర తైలము.
శ్లో. సిందూరం చందనం మాంసీ విడంగం రజనీద్వయం, ప్రియంగుం పద్మకం కుష్ఠం మంజిష్ఠాం ఖదిరం వచాం. 156. జాత్యర్కత్రివృతానింబ కరంజవిష మేవ చ, కృష్ణవేత్రక్రలోధ్రం చ ప్రపున్నాడం చ సంహరేత్. 157. శ్లక్ష్ణపిష్టాని సర్వాణ్యే యోజయే త్తైలమాత్రయా, అభ్యంగేన ప్రయుంజీత సర్వకుష్ఠవినాశనం. 158. పామావిచర్చి...
ఆంధ్రతాత్पर्यసహితము. | 435
...त्काकण्डू विसर्पादिविनाशनं, रक्तपित्तोत्थितान् हन्ति रोगा नेवंविधान्बहून्. १५९.
सिन्दूरमु चन्दनमु जटामांसि वायलिविडंगमुलु पसपु म्रानिपसपु प्रियंगुवु पद्माक्षमु कोष्ठु मंजिष्ठमु काचु मुन्नगुवानिनि नूरी तैलमुलो पक्वमुचेसि रुद्दिनचो कुष्ठुलु नशिंचुनु.
आदित्यक तैलमु.
श्लो. मंजिष्ठात्रिफलालाक्षा निशाशिलालगन्धकैः, चूर्णिते स्तैल मादित्यपाकं पामाहरं परं. १६०.
मंजिष्ठमु त्रिफलमुलु लक्क पसपु मणिशिल हरिदालमु गन्धकमु वीटि चूर्णमुनन्दु तैलमुनु एण्डलो काचवलयुनु. इय्यदि पामारोगमुलनु पोगोट्टुनु.
दूर्वाद्यतैलमु.
श्लो. स्वरसेन च दूर्वायाः पचे त्तैलं चतुर्गुणं, कच्छू विचर्च्चिका पामाः अभ्यङ्गा देव नाशयेत्. १६१.
नालुगुरेर्ल गरिकरसमुलों तैलमुनु काचि रुद्दिननु पामारोगमुलु नशिंचुनु.
अर्कतैलमु.
श्लो. अर्कपत्ररसे पक्वं कटुतैलं निशायुतं, मनःशिलायुतं वापि पामा कच्छ्वादिनाशनं. १६२.
जिल्लेडाकुल रसमुनन्दु आवनूनेनु पक्वमुचेसि पसुपुनु गानि मणिशिलनु गानि चेर्चि पूसिकोनिन पामादुलु नशिंचुनु.
गण्डीरादि तैलमु.
श्लो. गण्डीरिका चित्रक नूर्क्ववार्क, क्षुद्रद्रुम त्वग्लवणै स्स मूत्रैः, तैलं पचे न्मण्डलदद्रुकुष्ठ, दुष्टव्रणारुष्कटिभापहारीं. १६३.
जेमुडु चित्रमूलमु गुण्टकलकराकु जिल्लेडु वीटिरसमुचेर्चि उप्पु गोमूत्रमुललो तैलमुनु काचि रुद्दिनचो कुष्ठुलु नशिंचुनु.
पृथ्वीसार तैलमु.
श्लो. चित्रकस्याथ निर्गुण्ड्या हयमारस्य मूलतः, नाडीच बीजा द्विशतः कांजिपिष्टं पलारपलं. १६४. करंजतैलाष्टपलं कांजिक
४३६ चक्रदत्त—५०. उदर्दकोठशीतपित्ताधिकारमु.
स्यात् पलं पुनः, मिश्रितं सूर्यसंतप्तं तैलं कुष्ठव्रणापजित् . १६५.
चित्रमूलमुवेळ्ळु वाविलिवेळ्ळु गन्नेरुवेळ्ळु नाडीशाकपुविजमुलु पोन्न वीटिनि ओक्कोक्कपलमु गंजिलो नूरी मर्दिश्चिननु कुष्ठुलु नशिश्चुनु.
सोमराजि तैलमु.
श्लो.
सोमराजी हरिद्रे द्वे सर्षपारग्वधं गदं, करञ्जैडगजाबीजं गर्भं दत्त्वा विपाचयेत् . १६६.
तैलं सर्षपसंभूतं नाडीदुष्टव्रणापहं, अनेनाशु प्रशाम्यन्ति कुष्ठा न्यष्टादशैव तु. १६७.
कीलिको पिडका व्यङ्गं गभीरं वातशोणितं, कण्डूकच्छू्प्रशमनं कच्छूपामाविनाशनं. १६८.
बावञ्चिवित्तुलु पसुपु म्रानिपसुपु आवलु रेल कोष्ठु नेमलि यडुगु तगिरिसेवित्तुलु वीटिकल्कमुनु आवनूनेलो सिद्धमुचेसि राचिननु पद्युनेनिमिदि विधमुलगु कुष्ठुलुनु नशिश्चुनु.
रेचनादि तैलमु.
श्लो.
पक्षात्पक्षा च्छर्दना न्यभ्युपेया, न्मासा न्मासा त्स्रंसनं चाप्यधस्तात्,
त्र्यहात्त्र्यहा न्नस्यत श्चावपीडा, न्मासे षड्स्य प्रोक्षणै र्लत्तु पट्टु. १६९.
योषिन्मांससुरात्यागः शालिमुद्गयवादयः,
पुराणा स्तीक्तशाकं च जाङ्गलं कुष्ठिनां हितं. १७०.
पदिहेनुरोजुलकु वमनमुनु नेलनेलकु विरेचनमुलनु मूडेसिरोजुलकु नस्यमुनु आरेसि नेललकु रक्तस्रावमुनु चेयवलयुनु. स्त्रीसङ्गादि अपथ्यमुलनु वदलि पॆट्टवलयुनु.
इत्लु चक्रदत्तयन्दु कुष्ठाधिकारप्रकरणमु मुगिसॆनु.
५०. उदर्दकोठ शीतपित्ताधिकारमु.
उदर्दकादुलकु अभ्यङ्गमुलु.
श्लो.
अभ्यङ्गः कटुतैलेन सेको ष्णोष्णाम्बुभि स्ततः,
उदर्दे वमनं कार्यं पटोलारिष्टवारिणा. १.
त्रिफलापुरकृष्णाभि र्विरेक
ఆంధ్రతాత్పర్యసహితము. ४३७
श्वैत्र శస్యస్తే, త్రిఫలాం క్షౌద్రసహితాం పిబేద్వా నవకార్షికాం. २. విసర్పొక్త మమృతాది భిష గత్రాపియోజయేత్, సితాం మధుకసం- యుక్తాం గుడ మామలకై స్సహ. ३. సగుడం దీప్యకం యస్తు ఖాదే- త్పథ్యాన్నభు న్నరః, తస్య నశ్యతి సప్తాహా దుదర్దః సర్వదేహజః. ४. సిద్ధార్థరజనీకల్కైః ప్రపున్నాడతిలై స్సహ, కటుతైలేన సంమిశ్ర మేత- దుద్వర్తనం హితం. ५. దూర్వానిశాయుతో లేపః కచ్ఛూపామావినా- శనః, క్రిమిద్రుహర శ్చైవ శీతపిత్తహరః పరః. ६. అగ్నిమంథభవం మూలం పిష్టం పీతం చ సర్పిషా, శీతపిత్తోదర్దకోఠా న్సప్తాహా దేవ నా- శయేత్. ७. కుష్ఠోక్తం చ క్రమం కుర్యా దమ్లపిత్తఘ్న మేవ చ, ఉద- ర్దోక్తాం క్రియాం చాపి కోఠరోగేశమాసతః. ८. సర్పిః పీత్వా మహా- తిక్తం కార్యం శోణితమోక్షణం.
ఆవనూనెతో తలంటికొని వేడినీళ్లు పోసికొని వాంతులను చేయవలయును. త్రిఫలాదులతో విరేచనము చేయించుట మంచిది. లేనిచో త్రిఫలములను తేనెనైనను త్రాగవలయును. విసర్పికి చెప్పిన అమృతాదియోగముల నిందునవలంబింపవలయును. మధుకము చక్కెరతోగాని ఉసిరికను బెల్లముతో గాని తినవలయును. గుడసహితమగు అజమోదను సేవించిన ఉదర్దము నశించును. దూర్వలను పసుపును నూరి లేపన చేసినచో కచ్ఛు దద్రువు పామ నశించును. అరణివేళ్లను నూరికొని నేతితో త్రాగిన శీతపిత్తాదులు ఏడుగు జాలలో నశించును. కుష్ఠుకు చెప్పిన చికిత్సలను ఆమపిత్తమును పోగొట్టెడి చికిత్సలను విస్తారముగా కోఠరోగమునందు చేయవలయును. మహాతక్తమును త్రాగి రక్తస్రావణమును చేయుటయును మంచిది.
❧ నింబపత్ర సేవనాదులు. ❧
శ్లో. నింబస్య పత్రాణి సదా ఘృతేన ధాత్రీవిమిశ్రాణ్యథ వాప యుంజ్యాత్. ९. విస్ఫోటకోఠక్షతశీతపిత్తం కండ్వస్రపిత్తం సహసాఁ చ జహ్యాత్, క్షారసింధూత్థతైలై శ్చ గాత్రాభ్యంగం ప్రయోజయేత్ .१०. గంభారికాఫలం పక్వం శుష్క ముత్స్వేదితం పునః, క్షీరేణ శీతపిత్త- ఘ్నం ఖాదితం పథ్యసేవినా. ११. తైలోద్వర్తనయోగేన యోజ్య ఏలాదికో గణః, శుష్క మూలకయూషేణ కౌలుత్థేన రసేన వా. १२. భోజనం సర్వదా కార్యం లావ తిత్తిరిజేన వా, శీతలా న్యన్నపానాని
देवनागरी लिप्यन्तरणम् (Devanagari Transliteration)
आन्ध्रतात्पर्यसहितमु. ४३७
श्वैत्र शस्यस्ते, त्रिफलां क्षौद्रसहितां पिबेद्वा नवकार्षिकां. २.
विसर्पोक्त ममृतादि भिष गत्रापि योजयेत्, सितां मधुकसं-
युक्तां गुड मामलकै स्सह. ३. सगुडं दीप्यकं यस्तु खादे-
त्पथ्यान्नभु न्नरः, तस्य नश्यति सप्ताहा दुदर्दः सर्वदेहजः. ४.
सिद्धार्थरजनीकल्कैः प्रपुन्नाडतिलै स्सह, कटुतैलेन संमिश्र मेत-
दुद्वर्तनं हितं. ५. दूर्वानिशायुतो लेपः कच्छूपामाविना-
शनः, क्रिमिद्रुहर श्चैव शीतपित्तहरः परः. ६. अग्निमन्थभवं
मूलं पिष्टं पीतं च सर्पिषा, शीतपित्तोदर्दकोठा न्सप्ताहा देव ना-
शयेत्. ७. कुष्ठोक्तं च क्रमं कुर्या दम्लपित्तघ्न मेव च, उद-
र्दोक्तां क्रियां चापि कोठरोगे समासतः. ८. सर्पिः पीत्वा महा-
तिक्तं कार्यं शोणितमोक्षणं.
आवनूनेतो तलंटिकौनि वेडिनीळ्ळु पोसिकौनि वांतुलनु चेयवलयुनु. त्रिफलादुलतो विरेचनमु चेयिंचुट मंचिदि. लेनिचो त्रिफलमुलनु तेनेनैननु त्रागवलयुनु. विसर्पिकि चेप्पिन अमृतादियोगमुल निंदुनवलंबिंपवलयुनु. मधुकमु चक्केरतो गानि उसिरिकनु बेल्लमुतो गानि तिनवलयुनु. गुडसहितमगु अजमोदनु सेविंचिन उदर्दमु नशिंचुनु. दूर्वलनु पसुपुनु नूरि लेपन चेसिनचो कच्छु दद्रुवु पाम नशिंचुनु. अरणिवेळ्लनु नूरिकौनि नेतिनो त्रागिन शीतपित्तादुलु एडु रोजुललो नशिंचुनु. कुष्ठुकु चेप्पिन चिकित्सलनु आमपित्तमुनु पोगौट्टेडि चिकित्सलनु विस्तारमुगा कोठरोगमुनंदु चेयवलयुनु. महातिक्तमुनु त्रागि रक्तस्रावणमुनु चेयुटयुनु मंचिदि.
❧ निंबपत्र सेवनादुलु. ❧
श्लो. निंबस्य पत्राणि सदा घृतेन धात्रीविमिश्राण्यथ वाप
युंज्यात्. ९. विस्फोटकोठक्षतशीतपित्तं कंड्वस्रपित्तं सहसाँ च
जह्यात्, क्षारसिंधूत्थतैलै श्च गात्राभ्यंगं प्रयोजयेत् .१०.
गंभारिकाफलं पक्वं शुष्क मुत्स्वेदितं पुनः, क्षीरेण शीतपित्त-
घ्नं खादितं पथ्यसेविना. ११. तैलोद्वर्तनयोगेन योज्य
एलादिको गणः, शुष्क मूलकयूषेण कौलुत्थेन रसेन वा. १२.
भोजनं सर्वदा कार्यं लाव तित्तिरिजेन वा, शीतला न्यन्नपानानि
438 चक्रदत्त—५१. आम्लपित्ताधिकारमु.
बुद्ध्वा दोषगतिं भिषक्. 13. उष्णानि वा यथाकालं शीतपित्ते प्रयोजयेत् .
एल्लप्पुडुनु वेपाकुलनु नेतिथोఁगानि उसिरिकतोఁगानि कलिपितिनिनचो विस्फोतकमु कोष्ठु शीतमु शीतपित्तमु गज्जि मुन्नगुनविनशिंचुनु. पंडिनगुम्मुडु नेंडिंचि पालतोतिनिन शीतपित्तमुलु नशिंचुनु. एलादि गणपुटौषधमुलनु तैलमुतो नलुगुपेट्टवलयुनु. एंडिनमुनఁग कायल रसमुतोఁकानि उलवलकषायमुतोगानि तित्तिरिपक्षिमांसपु रसमुतोఁगानि भुजिंपवलयुनु. दोषमुलनु चक्कఁगा नेऴिगि शीतलमुलुगानि उष्णमुलुगानि यैन यन्नपानमुलनु शीतपित्तरोगमुल ननुसरिंचि वैद्युఁडु पेट्टिंचुचुंड वलयुनु.
इट्लु चक्रदत्तयंदु उदर्थकोष्ठ शीतपित्ताधिकार प्रकरणमु मुगिसेनु.
५१. आम्लपित्ताधिकारमु.
आम्लपित्तमुनकु सामान्योपायमुलु.
श्लो. वान्तिं कृत्वाम्लपित्तेतु विरेकं मृदु कारयेत्, सम्यग्वान्तिविरिक्तस्य सुस्निग्ध स्यानुवासनं. 1.
आस्थापनं चिरोद्भूते देयं दोषाद्यपेक्षया, क्रियाशुद्धस्य शमनी ह्यनुबंधव्यपेक्षया. 2.
दोषसंसर्गजे कार्या भेषजाहारकल्पना, ऊर्ध्वगं वमनेर्धीमा नधोगं रेचनै र्हरेत्. 3.
तिक्तभूयिष्ठ माहारं पानं वापि प्रकल्पयेत्, यवगोधूमविकृती स्तीक्ष्णसंस्कारवर्जिताः. 4.
यथास्वं लाजसक्तू न्वा सीता न्मधुयुता न्पिबेत्, निष्कषायपक्वपथ्या, क्वाथ स्त्रीसुगंधिमधुयुतः पीतः, अपनयति चाम्लपित्तं यदि भुंक्ते मुद्गयूषेण. 5.
कफपित्तवमीकंडुज्वरविस्फोटदाहहा, पाचनो दीपनः क्वाथः शृंग बेरपटोलयोः. 6.
पटोलं नागरं धान्यं क्वाथयित्वा जलं पिबेत्, कंडूपामा र्तिशूलघ्नं कफपित्ताग्निमांद्यजित्. 7.
पटोलविश्वामृतरोहिणीकृतं, जलं पिबे त्तिक्तकोहृद्यै तु, शूल भ्रमा रोचक वह्निमांद्य दाहज्वरच्छर्दिनिवारणं तत्. 8.
यवकष्णापटोलानां क्वा
ఆంధ్ర తాత్పర్యసహితము. 439
ధం క్షౌద్రయుతం పిబేత్, నాశయే దమ్లపిత్తం చ అరుచిం చ వమిం తథా. 9.
అమ్లపిత్తమునకు వాంతులను చేయించి పిమ్మట మృదువుగా విరేచనముల నీయవలయును. చిరోద్భూతమగు దానియందు దోషాదులకంటె నెక్కుడుగా నాస్థాపనఁ జేయవలయును. దోషసంసర్గజములగు వానికి ఔషధమును ఆహారమును కల్పింపవలయును. ఊర్ధ్వగతమైన ఆమ్లపిత్తము వాంతులచేతను అధోగతమైన ఆమ్లపిత్తమును విరేచనములచేతను పోగొట్టవలయును. తిక్తములగు నాహారములను కల్పింపవలయును. పొట్టుతీసిన యవలు అడ్డసరము ఉసిరిక వీటికషాయములో లవంగపుపట్ట ఏలకులు జాపత్రి వీటిచూర్ణమును తేనెను వేసికొనిత్రాగి ముద్గయూషమును భుజించినచో ఆమ్లపిత్తము నశించును. అల్లము పటోలము వీటికషాయము పాచనము దీపనము నగును. పటోల శొంఠి ధనియములు వీటికషాయమును త్రాగినచో పాన శూల మున్నగునవి నశించును. పటోలము శొంఠి వారాహీ కంద వీటికషాయమును పిత్తకఫాధిక్యతయందును ఆమ్లపిత్తమునందును త్రాగిన శూల భ్రమ మున్నగునవి నశించును. యవలు పిప్పళ్లు పటోలము వీటికషాయములో తేనెను వైచికొని త్రాగిన ఆమ్లపిత్తము అరుచి మున్నగునవి నశించును.
వాసాదశాంగము.
శ్లో. వాసామృతాపర్వటకనింబభూనింబమార్కవైః, త్రిఫలాకులకైః క్వాథః సక్షౌద్ర శ్చామ్లనాశనః. 10.
ఫలత్రికం పటోలం చ తిక్తాక్వాథః సితాయుతః, పీతః క్లీతకమధ్వాక్తో జ్వరచ్ఛర్ద్యమ్లపిత్తజిత్. 11.
పథ్యాభృంగరజః చూర్ణం యుక్తం జీర్ణగుడేన తు, జయే దమ్లపిత్తజన్యాం ఛర్ది మన్నవిదాహజాం. 12.
అడ్డసరము తిప్పతీగె పిత్తపాపడ వేప నేలవేము గుంటకలగరాకు త్రిఫలములు పటోలము వీటికషాయములో తేనెను కలిపి త్రాగిన నామ్లపిత్తములు నశించును. త్రిఫలములు పటోలము కటుకరోహిణి వీటికషాయములో చక్కెర మధుకము తేనె వేసికొనిత్రాగినను అమ్లపిత్తములు జ్వరములు నశించును. కరక్కాయలు గుండకలగరచూర్ణమును ప్రాతబెల్లముతో తినిన పిత్తజమగు విదాహము ఛర్ది మున్నగునవి నశించును.
వాసాదిగుగ్గులు.
శ్లో. వాసానింబపటోలత్రిఫలాశనయానయోజితో జయతి, అధికకఫామ్లపిత్తం ప్రయోజితో గుగ్గులుః క్రమేణ, ఛిన్నాఖదిరయష్ట్యాహ్వ
४४० चक्रदत्त—२१. आम्लपित्ताधिकारमु.
दार्व्यम्भो वा मधुद्रवं. १३. सद्राक्षा मभयां खादे त्सक्षौद्रां सगुडां च तां, कटुकासितावलेह्यः पटोल विश्वं च क्षौद्रसंयुक्तं, रक्तस्रुतौ च युक्त्या वा खंडकूष्मांडकं श्रेष्ठं. १४. पटोलधान्याक महौषधाब्दैः कृतः कषायो विनिहन्ति शीघ्रं, मंदानलं पित्तबलासदाह च्छर्दि ज्वरामानिलशूलरोगान्. १५. छिन्नोद्भवानिंबपटोलपत्रंपलत्रिकं सुक्वथितं सुशीतं, क्षौद्रान्वितं पित्त मनेकरूपं सुदारुणं हन्ति हि चाम्लपित्तं. १६.
अड्डसरमु निंबमु पटोलमु त्रिफलमुलु आशन वीटितो गुग्गुलुमुनु चेर्चि सेविंचिन आम्लपित्तमुनु पोगोट्टुनु. तिप्पतीगे काचु मधुकमु म्रानिपसपु वीटिकषायमुनंदु तेनेनु वैचिकोनि त्रागिननु द्राक्ष करक्कायलनु तेने बेल्लमुलतो गानि सेविंचिननु मंचिदि. अत्ले पटोलमुनु शोंतिनि तेनेलो कलिपिकोनि तिनिन रक्तस्रावमुलकु मंचिदि. पटोलमु धनियामुलु शोंति तुंगमुस्तेलु वीटिकषायमु अग्निमांद्यादुलनु पोगोट्टुनु. तिप्पतीगे निंबमु पटोलमु वीटिनि १२ तुलमुल कषायमुनुचेसि चल्लार्चि तेने वैचिकोनि त्रागिन ननेकविधमुलगु नाम्लपित्तमुलनु पोगोट्टुनु.
—• पटोलादिकषायमुलु. •—
श्लो. पटोल त्रिफला निंब श्रुतं मधुयुतं पिबेत्, पित्तश्लेष्मज्वरच्छर्दिदाहशूलोपशांतये. १७. सिंहस्यामृतमंदाकी क्वाथं पीत्वा समाक्षिकं, आम्लपित्तं जयेज्जंतुः कासं श्वासं ज्वरं वमिं. १८. वासाघृतं तिक्तघृतं पिप्पलीघृत मेव च, आम्लपित्ते प्रयोक्तव्यं गुडकूष्मांडकं तथा. १९. पक्तिशूलापहो योगा स्तथा खंडामलक्यपि, पिप्पलीमधुसंयुक्ता चाम्लपित्तविनाशिनी. २०. जंबीरस्ररसः पीतः सायं हन्त्यम्लपित्तकं, गुडपिप्पलीपथ्याभि स्तुल्याभि र्मोदकः कृतः. २१. पित्तश्लेष्मापहः प्रोक्तो मंदमग्निं च दीपयेत्, हिंगुं च कतकफलानि चिंचात्वचोद्भूतं च पुटदग्धं. २२. शमयति तदम्लपित्त मम्लभुजो यदि यथोत्तरं.
ఆంధ్ర తాత్పర్యసహితము. 441
ద్విగుణం, కాంతా పాత్రే వరాకల్కో వ్యుషితోఽభ్యాసయోగతః,
సితాక్షౌద్రసమాయుక్తః కఫపిత్తహర స్స్మృతః. 23.
చేదుపొట్ల త్రిఫలములు నింబము వీతికషాయములో తేనెను వేసికొని త్రాగిన పిత్తము కఫము జ్వరము మున్నగునవి శాంతించును. అడ్డసరము వారాహీకంద పెద్దవాకుడు వీతికషాయమును తేనెతో త్రాగిన శాంతించును. బెల్లము పిప్పళ్లు కరక్కాయలు వీటినినూరి మాత్రలనుకట్టి తినినను పిత్తకఫములు నశించును. ఇంగువ చిల్లగింజలు చింతబీజము నేయి వీటిని పుటపాకముచేసి యథోత్తరముగా నష్టునును భుజించువారు భుజించిన ఆమ్లపిత్తము హరించును. కాంతలోహపాత్రములో త్రిఫలాకషాయమును రాత్రియంతయు నుంచి చక్కెరను తేనెను చేర్చికొని సేవించిన మంచిది.
పంచనింబాదిచూర్ణము.
శ్లో. ఏకోంశః పంచనింబానాం ద్విగుణో వృద్ధదారకః, సక్తు రశగుణో దేయః శర్కరామధురీకృతః. 24.
శీతేన వారీణా పీతః శూలం పిత్తకఫోత్థితం, నిహన్తి చూర్ణం సక్షౌద్ర మమ్లపిత్తం సుదారుణం. 25.
పంచనింబములు ఒకపాలు బొద్దికూర రెండుపాళ్లు సత్తు పదిపాళ్లు పొడిచేసి చక్కెరకలిపి చల్లనినీటితో త్రాగిన పిత్తకఫములు నశించును. తేనెతో త్రాగిన భయంకరములగు నామ్లపిత్తములు నశించును.
లోహకిట్టాదిధాతుశోధనములు.
శ్లో. ఆశు భక్తోదకైః పిష్టా భ్రమికం తత్ర సుస్థితం, కందమార్గాస్థిసంహార ఖండకర్ణరసై ర్దథ. 26.
తండులీయ చ శాలిం చ కాలమారిషజేన చ, వృశ్చీరబృహతీభృంగ లక్ష్మణా కేశరాజజైః. 27.
శేషాణాం భావనల కుర్యా త్పుటం చానేకశో భిషక్, యావన్నిశ్చంద్రకం తత్స్యా చ్ఛుద్ధి రేవం విధాయ సః,
స్వర్ణమాక్షికశాలిం చ ధ్మాతం నిష్పాపితం జలే. 28.
త్రిఫలేథ విచూర్ణ్యైవం లౌహం కాంతాదికం పునః. 29.
బృహత్కంటకరీ కర్ణత్రిఫలావృద్ధదారజైః, మాణకండాస్థిసంహార శృంగబేరభవై రసైః. 30.
దశమూలీముండతీకా తాలమూలీసముద్భవైః, పుటితం సాధు యత్నేన శుద్ధి మేవ మయో వ్రజేత్. 31.
వశిరం శ్వేతవాట్యాలం మధుపర్ణీ మయూరకం, తండులీయం చ వర్షాహ్వం దత్వా థ శో
56