चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
454 | చక్రదత్త — ౫౩. మసూర్యధికారము.
త్రాగినను త్తమము. మసూరికలు విస్ఫోటకములు వీటియందైన మంటలుపోవును. మరియు నియ్యదియే రోమాంతిక చ్ఛద్దిజ్వరములనుకూడ పోగొట్టును. పటోలపు వేళ్లు మంజిష్ఠము బియ్యముకడుగు వీటికషాయములో యుసిరిక చంద్ర వీటికషాయమును వైచి చల్లార్చి త్రాగినచో నన్నిమసూరికలు నిశ్చయముగా నశించును.
ఖదిరాష్టకము (खदिराष्टकम्)
శ్లో.
खदिरत्रिफलारिष्टपटोलामृतवासकैः ।
क्वाथोऽष्टाङ्गो जयति रोमान्तिकीं मसूरिकाः ॥ २६ ॥
कुष्ठविसर्पविस्फोटकण्ड्वादीनपि तांस्तथा ।
తాత్పర్యము:
చంద్ర త్రిఫలములు వేప పటోలములు వారాహీకంద అడ్డసరము వీటి అష్టాంగ క్వాథము విసర్పి విస్ఫోటకములను రోమంతికా మసూరికలను కుష్ఠును విసర్పమును విస్ఫోటము మున్నగు వానిని పోగొట్టును.
అమృతాదిక్వాథములు (अमृतादिक्वाथाः)
శ్లో.
अमृतादिकषायस्तु जयेत् पित्तकफात्मिकाम् ॥ २७ ॥
क्षीरेण तु संपिष्टं मातुलुङ्गस्य केसरम् ।
प्रलेपात् पातयत्याशु दाहं चाशु नियच्छति ॥ २८ ॥
पाददाहं प्रकुरुते पिडका पादसंभवा ।
तत्र सेकं प्रशंसन्ति बहुशस्तण्डुलाम्बुना ॥ २९ ॥
पाककाले तु सर्वास्ता विशोषयति मारुतः ।
तस्मात् संबृंहणं कार्यं न तु पथ्यं विशोधनम् ॥ ३० ॥
गुडूचीमधुकं द्राक्षा मोरटं दाडिमैः सह ।
पाककाले तु दातव्यं भेषजं गुडसंयुतम् ॥ ३१ ॥
तेन पाकं व्रजत्याशु न च वायुः प्रकुप्यति ।
लिहेद्वा बादरं चूर्णं पाचनार्थं गुडेन तु ॥ ३२ ॥
अनेनाशु विपच्यन्ते वातपित्तकफात्मिकाः ।
తాత్పర్యము:
అమృతాదిక్వాథములు పిత్తమసూరికలను జయించును. మాతులంగ కేసరములను గంజితోనూరి లేపన చేసిన మసూరికలు నశించును. దాహమును శీఘ్రముగా నుపశమించును. కాళ్ళపైని పుట్టిన పిటకములకు దాహములను పుట్టించును. అప్పుడు బియ్యపుకడుగుతో చాలమారులు కడుగుట మంచిది. పక్వముకాబోవు కాలమునందు మసూరికల వాయువులు నశించును. కనుక పుష్టిగలిగించు వస్తువులను రోగికి పెట్టవలయును. తిప్పతీగె మధుకము ద్రాక్ష ఇక్షుమూలము దానిమ్మ వీటిలో బెల్లమును వేసి పక్వకాలమునం దొసగవలయును. ఇట్లయిన శీఘ్రముగా మసూరికలు నశించును, వాయువు ప్రకోపింపదు. పక్వములగుట...
ఆంధ్రతాత్పర్యసహితము. 455
చేదుచూర్ణమును బెల్లములోకలిపి యైనను తినిపింపవలయును. ఇట్లయినచో వాతపిత్తకఫసంబంధము లగు మసూరిక లు శాంతించును.
ధన్యమాంసరసాదులు
శ్లో.
शूलाध्मानపరీతస్య కంపామానస్య వాయునా । ३३ ॥
ధన్యమాంసరసాశ్శస్తా ఈషత్సైన్ధవసంయుతాః ।
దాడిమామ్లరసైర్యుక్తా యూషాస్సుహృదగుచాహితాః ॥ ३४ ॥
పిబేదంభస్తప్తశీతం భావితం ఖదిరాశ్మభిః ।
శౌచే వారి ప్రయుంజీత గాయత్రీబహువారజం ॥ ३५ ॥
జాతీపత్రం సమంజిష్టం దార్వీపూగఫలం శమీం ।
ధాత్రీఫలం సమధుకం క్వథితం మధుసంయుతం ॥ ३६ ॥
ముఖరోగేశు కంఠరోగేశు గండూషార్థం ప్రశస్యతే ।
అక్ష్ణోః సేకం ప్రశంసంతి గవేధుమధుకాంబునా ॥ ३७ ॥
మధుకం త్రిఫలా మూర్వా దార్వీత్వజ్నీలముత్పలం ।
ఉశీరలోధ్రమంజిష్ఠాః ప్రలేపాశ్చ్యోతనే హితాః ॥ ३८ ॥
నశ్యం త్వనేన దృగ్జాతా మసూక్యో న ద్రవంతి చ ।
పంచవల్కలచూర్ణేన క్లేదినీమవచూర్ణయేత్ ॥ ३९ ॥
భస్మనా కేచిదిచ్ఛంతి కేచిద్గోమయరేణునా ।
క్రిమిపాతభయాచ్చాపి ధూపయేత్సరలాదినా ॥ ४० ॥
వేదనాదాహశాంత్వర్థం స్నుతానాంచ విశుద్ధయే ।
సగుగ్గులుం వరాక్వాథం యుంజ్యాద్వా ఖదిరాష్టకం ॥ ४१ ॥
కృష్ణాభయారజోలిహ్యాన్మధునా కంఠశుద్ధయే ।
అథాష్టాంగావలేహేవా కబలశ్చార్ద్రకాదిభిః ॥ ४२ ॥
పంచతిక్తం ప్రయుంజీత పానాభ్యంజనభోజనైః ।
కుర్యాద్వ్రణవిధానం చ తైలాదీన్వర్జయేచ్చిరం ॥ ४३ ॥
విషఘ్నైస్సిద్ధమంత్రైశ్చ ప్రసృజ్యాత్తు పునఃపునః ।
తథా శోణితసంసృష్టాః కాశ్చిచ్ఛోణితమోక్షణైః ॥ ४४ ॥
సంస్కృత శ్లోకములు (దేవనాగరి లిపిలో / Devanagari Transcription):
श्लो.
शूलाध्मानपरीतस्य कम्पमानस्य वायुना । ३३ ॥
धन्यमांसरसाश्शस्ता ईषत्सैन्धवसंयुताः ।
दाडिमाम्लरसैर्युक्ता यूषास्सुहृदगुचाहिताः ॥ ३४ ॥
पिबेदम्भस्तप्तशीतं भावितं खदिराश्मभिः ।
शौचे वारि प्रयुञ्जीत गायत्रीबहुवारजम् ॥ ३५ ॥
जातीपत्रं समञ्जिष्ठं दार्वीपूगफलं शमीम् ।
धात्रीफलं समधुकं क्वथितं मधुसंयुतम् ॥ ३६ ॥
मुखरोगेषु कण्ठरोगेषु गण्डूषार्थं प्रशस्यते ।
अक्ष्णोः सेकं प्रशंसन्ति गवेधुमधुकाम्बुना ॥ ३७ ॥
मधुकं त्रिफला मूर्वा दार्वीत्वङ्नीलमुत्पलम् ।
उशीरलोध्रमञ्जिष्ठाः प्रलेपाश्च्योतने हिताः ॥ ३८ ॥
नश्यं त्वनेन दृग्जाता मसूक्यो न स्रवन्ति च ।
पञ्चवल्कलचूर्णेन क्लेदिनीमवचूर्णयेत् ॥ ३९ ॥
भस्मना केचिदिच्छन्ति केचिद्गोमयरेणुना ।
क्रिमिपातभयाच्चापि धूपयेत्सरलादिना ॥ ४० ॥
वेदनादाहशान्त्यर्थं स्रुतानाञ्च विशुद्धये ।
सगुग्गुलुं वराक्वाथं युञ्ज्याद्वा खदिराष्टकम् ॥ ४१ ॥
कृष्णाभयारजो लिह्यान्मधुना कण्ठशुद्धये ।
अथाष्टाङ्गावलेहे वा कबलश्चार्द्रकादिभिः ॥ ४२ ॥
पञ्चतिक्तं प्रयुञ्जीत पानाभ्यञ्जनभोजनैः ।
कुर्याद्व्रणविधानं च तैलादीन्वर्जयेच्चिरम् ॥ ४३ ॥
विषघ्नैस्सिद्धमन्त्रैश्च प्रसृज्यात्तु पुनःपुनः ।
तथा शोणितसंसृष्टाः काश्चिच्छोणितमोक्षणैः ॥ ४४ ॥
తాత్పర్యము:
పోటు ఉబ్బువాతకంపము గలవానికి అడవిజంతువుల మాంసరసములో సైంధవలవణమును వేసి త్రాగించుటం జది. ఆరుచికి దానిమ్మకాయరసముతో చేర్చిన యూషమునిచ్చుట మంచిది. శోధనచేయుటకు చంద్రలకును పిటిక పాయోదకములు త్తమములు. జాపత్రి మంజిష్టము మ్రానిపసపు పోకజమ్మి ఉసిరిక మధుకము వీటిని కషాయముచేసి తేనెను కలిపికొని త్రాగిన ముఖరోగములు కంఠరోగములును నశించును. మధు
456 చక్రదత్త—౫౩. మసూర్యధికారము.
కడు త్రిఫలములు చాగఫలము మ్రానిపసపు జాపత్రి నల్లకమలములు వట్టివేళ్లు లోధ్ర మంజిష్ఠ వీటిని కన్నులకు లేపన చేసినను కంటిలొ పిండినను నుత్తమములు. క్లేదములుగల మసూరికలయందు పంచదల్కలచూర్ణమును పూయవలయును. క్రిములు పడుననెడిభయమునకు సరలాది ధూపముల నిచ్చుట మంచిది. త్రిఫలముల కషాయములో గుగ్గిలమునుగాని ఖదిరాష్టక చూర్ణమును గాని కలిపి సేకముచేసిన పీడలు తొలగులు. పిప్పళ్లు కరక్కాయల చూర్ణములో తేనెనువై చికొని త్రాగినను అష్టాంగచూర్ణము నాకినను మంచిది. పానము మర్దనము భోజనములయందు పంచతిక్తకషాయము నీయవలయును. గాయము పూడుట కుపాయము నాలోచింప వలయును. తైలాదులను వర్జింపవలయును. విషనాశకములగు సిద్ధమంత్రములతో మాటిమాటికి తుడువవలయును. రుధిరోత్పన్నములగు మసూరికలకు రుధిరమును వెడలింపవలయును.
హరిద్రాదిప్రలేపము.
శ్లో. నిశాద్వయోశీరశిరీషముస్తకైః సలోధ్రభద్రశ్రియనాగకేసరైః,
సస్వేదవిస్ఫోటవిసర్పకుష్ఠ దౌర్గంధ్యరోమాంతిహరః ప్రదేహః. 45.
బింబ్యతిముక్తకాశోకప్లక్ష వేతసపల్లవైః,
నిశి పర్యుషితః క్వాథో మశూరిభయనాశనః. 46.
చైత్రాసితభూతదినే రక్తపతాకాన్వితాం స్నుహీం భవనే,
ధవళితకలశన్యస్తాం పాపరుజో దూరతో ధత్తే. 47.
తాత్పర్యము: పసపు మ్రానిపసపు వట్టివేళ్లు దిరిశెన తుంగముస్తెలు లోధ్ర చందనము నాగకేసరములు వీటినిలేపనచేసినచో స్వేదరోగములు విస్ఫోటకములు విసర్పములు కుష్ఠులు దుర్గంధములు మున్నగు రోగములు నశించును. దొండ అతిముక్తపువేళ్లు అశోకము జువ్వి వేతసము వీటిఆకులను రాత్రులు నీటిలొతడిపి ప్రొద్దుటిపూట వీనిచే కడుగుటనలన మసూరికలు నశించును. చైత్ర బహుళ చతుర్దశినాడు జెముడుచెట్టును తనయింటికి తెచ్చి తెల్లని కలశములో నుంచి ఎఱ్ఱని పతాకతో నలంకరించెనేని మసూరికలు నశించిపోగలగును.
ఇట్లు చక్రదత్తయందు మసూరికాధికార ప్రకరణము ముగిసెను.
४४. क्षुद्र रोगाधिकारमु.
श्लो. तत्रा जगल्लिका मामां जलौकाभि रुपाचरेत्, शुक्ति सौराष्ट्रिकाक्षार कल्कै श्चालेपये न्मुहुः ॥ १ ॥ कठिनां क्षारयोगैश्च द्रावयेदजगल्लिकाम्, श्लेष्मविद्रधि कल्केन जये दनुशयीं भिषक् ॥ २ ॥ विवृता मिन्द्रवृद्धांच गर्दभीं जालगर्दभीम्, इरिवेल्लिकां गन्धनामां जयेत्पि त्तविसर्पिवत् ॥ ३ ॥ मधुरौषधसिद्धेन सर्पिषा शमयेद्व्रणान्, रक्तावसेकै र्बहुभि स्स्वेदनै रपतर्पणैः ॥ ४ ॥ जये द्विदारिकां लेपैः शिग्रुदेवद्रु मोद्भवैः, पनसि कां कच्छपिका मनेन विधिनाभिषक् ॥ ५ ॥ साधये त्कठिनानन्यान्योञ्चोत्थान्दोषसमुद्भवान्, अन्त्रालजींकच्छपिकां तथा पाषाणगर्दभम् ॥ ६ ॥ सुरदारु शिलाकुष्ठैः स्वेदयित्वा प्रलेपयेत्, कफमारुतशोथघ्नो लेपः पाषाणगर्दभे ॥ ७ ॥
[प्रतिपदार्थ / व्याख्या]
अपक्वमुगानुन्न अजगल्लिकारोगमुनु जलगलनुपट्टिञ्चि युपचरिम्पवलयुनु. मुत्तेपुसुन्नमुनु सौराष्ट्रीलवणमुनु कल्कमुचेसि पूयुटचेत शमिम्पजेयनलयुनु. गट्टिगानुन्न अजगल्लिकनु उप्पुपदार्थमुल लेपनचेत करिगिम्पवलयुनु. अनुशयीरोगमुनु कफविद्रधिकि चेप्पिन कल्कमुतो पोगोट्टवलयुनु. विवृत इन्द्रवृद्ध गर्दभि जालगर्दभि इरिवेल्लिका अनुनीरोगमुलयन्दु पित्तविसर्पिकि चेप्पिन यौषधमुलचेत जयिम्पवलयुनु. मधुरमुलगु नौषधुलचे तयारूचेयबडिन ने Tito గాయములను (नेतिथो गयमुलनु) मान्पवलयुनु. विदारिकारोगमुनु नेत्तुरुवेडलिञ्चुट, चेमटपुट्टिञ्चुट, लङ्घनमु चेयिञ्चुट मुन्नगुवानिचेतनु मुनग देवदारुल चेक्कलनु नूरी लेपनचेयुटचेतनु उपचरिम्पवलेनु. पनसिकनु कच्छपिकनु कूड नीतीरुनने चिकित्सचेयवलयुनु. इतरमुलगु दोषमुलवलन गलिगिन दुस्साध्यमुलगु शोधललो (वापुलनु) इत्ले चिकित्सचेयवलयुनु. आन्त्रालजी पाषाणगर्दभमु कच्छपिक अनु नीरोगमुलनु गूड, चेम्मटपट्टिञ्चि देवदारुचेक्क मणिशिल कोष्ठु वीटिनि नूरी पट्टुवेसि पोगोट्टवलयुनु. पाषाणगर्दभमुनन्दु कफवातमुलनु पोगोट्टुनट्टि पट्टुलनु वेयवलयुनु.
58
458 చక్రదత్త—౫౫. క్షుద్రరోగాధికారము.
శస్త్రములు మున్నగువాని ప్రయోగములు.
శ్లో. శస్త్రేణోధ్ధృత్యవల్మీకం క్షారాగ్నిభ్యాం ప్రసాదయేత్, మన
శ్శిలాల భల్లాత సూక్ష్మైలాగురు చందనైః. 8. జాతీపల్లవకల్కైశ్చ నిం
బతైలం విపాచయేత్, వల్మీకం నాశయేత్తద్ధి బహుచ్ఛిద్రం బహుస్రవం.
9. పాదదారీషు చ శిరాం వ్యధయేత్తలశోధినీమ్, స్వేదస్నేహోప
పన్నాస్తు పాదాచా లేపయే న్ముహుః. 10. మధూచ్ఛిష్ట వసా మజ్జా
ఘృతక్షారై ర్విమిశ్రితైః, సర్జాఖ్య సింధూద్భవయో శ్చూర్ణం మధు
ఘృతాప్లుతమ్, నిర్మథ్య కటుతైలాక్తం హితం పాదప్రమార్జనమ్. 11.
వల్మీకరొగమునందు శస్త్రముతోఁజేచి క్షారముచేత అగ్నిచేత చికిత్సచేయవలయును. మణిశిల జీడివిత్తులు చిన్నయెలకులు అగరుచందనము జాపత్రి వీటితో నగు కల్కమునందు వేపనూనెను పక్వముచేయవలయును. ఈ తైలము బహురంధ్రములు పడిన వల్మీకరోగమునుపోగొట్టును. పాదదారీ రోగమునందు లోపలి నాడులను శోధింపవలయును. నూనె చెమ్మటల నూరుచుండెడి కాళ్లకు మైనము వస త్రిలవణములు నేయి వీటినికలిపి లేపనచేయవలయును. సముద్ర ఫేనము దేవదారుచెక్క వీటిచూర్ణములో తేనెను నేయిని ఆవనూనెను కలిపి చిలికి కాళ్లకు పట్టువేయుట యుత్తమము.
శ్లో. ఉపోది కాసర్షప నింబమోచ కర్కారు కైర్వారు కభస్మ
తోయే, తైలం విపక్వం లవణాంశ యుక్తం తత్పాదదారీం వినిహంతి
లేపాత్. అలసేమ్లైశ్చిరం సిక్త్వా చరణౌ పరిలేపయేత్, పటోలారిష్టకాసీ
స త్రిఫలాభి ర్ముహుర్ముహుః. కరంజబీజం రజనీ కాశీసం మధుకం మధు,
రోచనాహరితాలం చ లేపోయ మలసేహితః. లాక్షాభయా రసాలేపః
కార్యం వా రక్త మోక్షణమ్, జాతీపత్రంచ సంమర్ద్య దద్యా దలసకే
భిషక్. 15.
దుంపబచ్చలి ఆవ వేప బూరుగు సొర దోస వీటినికాల్చిబూదిచేసి ఆనీటిలో తైలమును పక్వముచేసి ఒకపాలు ఉప్పునందుకలపవలయును. దీనిని లేపనచేయుట చేత పాదదారీరోగమునశించును. కాళ్లు మొద్దుబారినట్లుండురోగమునందు పుల్లనికషాయములతోను కల్కములతోను మాటిమాటికి కాళ్ళను కడుగవలయును. పిప్పట చేదువెళ్ళ వేపకాశీసము త్రిఫలములు వీటినినూరి మాటి మాటికి లేపన చేయవలయును. నెమలియ
ఆంధ్రతాత్పర్యసహితము. 459
డుగు విత్తనములు పసుపు కశీసము మధుకము తేనె గోరోచనము హరిదళము వీటిని నూరి లేపనచేయుట అలసరోగమునందు హితకరము. లక్క కరక్కాయలు వీటిరసమును పూసినను విషపు నెత్తురును వెడలించినను జాపత్రి నూరి పట్టు వేసినను అలసరోగములు కుదురును.
ప్రసారణాదులు.
శ్లో. బృహతీరససిద్ధేన తైలేనాభ్యజ్య బుద్ధిమాన్, శిలారోచనకాశీ సచూర్ణైర్వా ప్రతిసారయేత్. 16.
దహేత్కదర ముద్ధృత్య తైలేన దహనేనవా, చిప్పముష్ణామ్బునా స్విన్న ముత్కృత్యాభ్యజ్య తం వ్రణమ్. 17.
దత్వా సర్జరసం చూర్ణం బధ్వా వ్రణవదాచరేత్, స్వరసేన హరిద్రాయాః పాత్రే కృస్నాయసే భయామ్. 18.
ఘృష్ట్యా తజ్జేన కల్కేన లింపే చ్చిప్పం పునఃపునః, చిప్పే సటంకణాస్ఫోతా మూలలేపో నఖప్రదః. 19.
నింబోదకేన వమనం పద్మినీకంటకే హితఁ, నింబోదకకృతంగర్పిః సక్షౌద్రం పాన మిష్యతే. 20.
పద్మ నాళకృతః క్షారః పద్మినీం హంతి లేపతః, నింబారగ్వధకల్కైర్వా ముహు రుద్వర్తనం హితం. 21.
నీలీపటోలమూలాభ్యాం సాజ్యాభ్యాం లేపనం హితం, జాలగర్దభరোগే తు సద్యో హంతి చ వేదనామ్. 22.
బుద్ధిమంతుడగు వైద్యుడు వాకుడురసముతో సిద్ధముచేసిన నూనెతో మణిశిలగోరోచనము కాశీసము వీటినిపొడిచేసికలిపి పట్టింపవలయును. కాలిలో కదరనుసకణితిలేచేనేని నూనెతోగాని అగ్నితోగాని నశింప చేయవలయును. చిప్పమనురోగమును గోరు వెచ్చనినీటితో చెమటపట్టించి శస్త్రముతో ఛేదించి ఆగాయమునందు తైలమునువేసి అందుసర్జరసచూర్ణమును పోసి కట్టవలయును. పసుపును పసుపురసముతోను కరక్కాయను నల్లని యినుపపాత్రమునొను నూరి కల్కముచేసి చిప్పమునకు చికిత్సచేయవలయును. టంకపుచెక్క తెల్లచాగ చెక్క వీటిని నూరి పట్టించిన చిప్పరోగముతొలగును. పద్మినీకంటకరోగమునందు వేపరసముతో వాంతి చేయించుట హితము. వేపరసముతో సిద్ధముచేసిన నేతిలో తేనెను కలిపికొని త్రాగుట హితకరము. కమలపుతీవెలముండ్లను నూరి పట్టించిన పద్మినీరోగములు నశించును. లేనిచో వేప ఆరె వీటిని కల్కముచేసి మాటిమాటికి నలుగు పెట్టుటమంచిది. నల్ల చేదుపొట్ల ముల్లంగి వీటిని నేతితోనూరి లేపనచేసిన హితమగును. ఈలేపము జాలగర్దభరొగమునందు తక్షణమే నొప్పిని పోగొట్టి హితమును చేయును.
४६० चक्रदत्त—५४. क्षुद्ररोगाधिकारमु.
स्तन्यशोधनादुलु.
श्लो. अहिपूतनके धात्र्याः पूर्वं स्तन्यं विशोधयेत्,
त्रिफलाखदिरक्वाथैर्व्रणानां धावनं सदा ॥ २३ ॥
करंजत्रिफलातिक्तैः सर्पिस्सिद्धं शिशोर्हितं,
गुदभ्रंशे गुदं स्नेहैः अभ्यज्याशु प्रवेशयेत् ॥ २४ ॥
प्रविष्टं स्वेदयेच्चापि बद्धं गोष्फणया भृशं,
कोमलं पद्मिनीपत्रं यः खादेच्छर्करान्वितं ॥ २५ ॥
एतन्निश्चित्य निर्दिष्टं न तस्य गुदनिर्गमः,
वृक्षाम्लानलचांगेरिबिल्वपाठायवाग्रजम् ॥ २६ ॥
तक्रेण शीलयेत्पायुभ्रंशार्तोऽनलदीपनम्,
गुदं च गव्यपयसा मृक्षयेदविशंकितः ॥ २७ ॥
दुष्प्रवेशो गुदभ्रंशो विशेत्याशु न संशयः,
मूषिकाणां वसाभिर्वा गुदे सम्यक्प्रलेपनं ॥ २८ ॥
स्विन्नमूषिकमांसेन चाथवा स्वेदयेद्गुदम् ।
चन्नुलकुगलिगेडु अहिपूतनरोगमुलपट्टुलन्दु तल्लियॊक्क पालनु शुद्धि चेयवलयुनु. त्रिफलमुलु काचु वीटिकषायमुतो गायमुलनु कडुगवलयुनु. नेमलिअडुगु वित्तनमुलु त्रिफलमुलु वेपवेळ्ळवीटितो तयारूचेसिन नेतिनि पिल्लवानिकिच्चुट मंचिदि. ऎक्कुवगा मैलुतुत्तमुनु पान लेपनलयन्दु प्रयोगिंपवलयुनु. गुददिगिनचो तैलमु मुन्नगुवानिचे गुदनु मॆत्तबऱचि लोपलकु शीघ्रमुगा नॆट्टवलयुनु. पिम्मट चॆमटपुट्टिंचि गोष्फणायंत्रमुतो कट्टुटमंचिदि. लेतकमल दळमुलनु चक्केरतो चेर्चि तिनिनचो निकनॆन्नटिकिनि गुद दिगदु. चिंतपंडु चित्रमूलमु चुक्ककूर मारेडु विषबॊद्दि यवक्षारमु वीनिनि मज्जिगलो कलिपि सेविंचिन गुददिगुटमानि आकलिबुट्टिंचुनु. आवुपालतो तडुपुचुंडिन गुदभ्रंशमु तप्पकतॊलगिपोवुनु. ऎलुकवसनु राचिननु लेक ऎलुक मांसमुतो चॆमट पट्टिंचिननु गुददिगुट निलिचि पोवुनु.
चांगेरी घृतमु.
श्लो. चांगेरीकोलदध्यम्लनागरक्षारसंयुतम्,
घृतमुत्क्वथितं पेयं गुदभ्रंशरुजापहं,
शुंठीक्षारौ वत्र कल्कशिष्टं तु द्रवमिष्यते ॥ ३० ॥
पुलिचिंत रेगु पॆरुगु गंजि शोंति यवक्षारमुलनुचेर्चि नेतिनि चक्कगा काचि त्रागिनचो गुददिगुटमानुनु. इन्दु शोंति यवक्षारमुलु रॆंडुनु कल्क मुलुगानु तक्किनवि द्रवलुगानु चेर्चवलयुनु.
आन्ध्र तात्पर्यसहितमु. 461
❧ मूषिकाद्य तैलमु. ❧
श्लो. क्षीरे महत्पञ्चमूलं मूषिकांत्रवर्जितां, पक्त्वा तस्मिन्पचेत्तैलं वातघ्नौषध साधितम्, गुदभ्रंशे मिदं तैलं पानाभ्यङ्गात्प्रसाधयेत्. ३१.
तात्पर्यमु: अंत्रमुलेनि येलुकनु बृहत्पंच मूलमुलनु पाललो पक्वमुचेयवलयुनु. पिम्मट वातनाशकमुलगु मूलिकलतो सिद्धमुचेसिन तैलमुनिंदु मरला पोसि काचवलयुनु. ई तैलमुनु सेविंचिननु अंटुकोनिननु गुददिगुटनु पोगोट्टि मेलुचेयुनु.
❧ परिकर्तिकचिकित्स. ❧
श्लो. स्वेदोपनाहं परिकर्तिकायां कृत्वासमभ्यज्य घृतेन पश्चात्, प्रवेशये च्छूर्नशनैः प्रविष्टे त्मांसे सुखोष्णै रुपनाहये च्च. ३२.
स्नेहस्वेदै स्तथैवैनं चिकित्से दवपाटिकां, निरुद्धप्रकशे नाडीं द्विमुखीं कनकादिजां. ३३.
क्षिप्त्वा त्यक्त्वा क्षुल्लाकादिस्नेहेन परिषेचयेत्, तैलेन वा वचादारु गन्धै स्सिद्धेन चत्र्यहात्. ३४.
पुन स्स्थूलतरा नाडी देया स्रोतोविवृद्धये, शस्त्रेण सेवनीं त्यक्त्वा भित्त्वा व्रणवदा चरेत्. ३५.
स्निग्धंच भोजनं बद्धे गुदेप्येष क्रियाक्रमः, चर्मकीलं जतुमणिं मसकां स्तिलकालकान्. ३६.
उद्धृत्य शस्त्रेण दहेत् क्षाराग्निभ्यां विशेषतः, रुबुनालस्यचूर्णेन घर्षीमResourceसकनाशनः. ३७.
तात्पर्यमु: लिंगसंबंधमगु चर्मरोगमुनंदु उपनाहकमुनु चेमटनु पुट्टिंचिनेतितो तडिपि मेल्लमेल्लगा लोपलकु नेट्टि चम्मगा नुंडु वेडि मांसमुनु गट्टिचेमट पुट्टिंपवलयुनु. अवपाटिकारोगमु (अनगा लिंगपु चर्ममु जारिपोवुट चेत वायुनिरोधमै कलिगेडि प्रकाशमनुरोगमु) नंदु उपनाहक स्वेदमुनु पट्टवलयुनु. लेनिचो चुल्लिकादुलनु तैलमुतो तडुपवलयुनु. अदिरियुनु कानिचो वस म्रानिपसपु गंधकमु वीटियंदु सिद्धमु चेसिन तैलमुतो मूडुरोजुलवఱकुनु तडुपुचुंडवलयुनु. नाडीप्रवाहमु अभिवृद्धिजेंदुटकै लिंगपुमोदटियंदु तप्प तक्किनचोटुल शस्त्रमु चेसि गायमुलुवलेकट्लु कट्टि मेत्तनियाहारमुఁ बेट्टिंपवलयुनु. गूदकुनुइदेचिकित्स. चर्म कीलकमु जतुमणिमसक (म...
४६२ चक्रदत्त—५४. क्षुद्ररोगाधिकारमु.
त्स्यरोगमु) तिलरोगमु अनुवानियंदुनु शस्त्रमु चेसि अग्नितोनु क्षारपदार्थमुलतोनु दहिंपचेयवलयुनु. आमुदपु काडलनु पोडिचेसि रुद्दिन मत्स्यरोगमु तोलगिपोवुनु.
तारुण्यपिडिकारोगचिकित्स.
श्लो. निर्शोकभस्म घुर्णाद्वा मनश्शान्तिं व्रजेत्सदा, युवानपिडकाग्वृच्छ नीलीकाव्यंग शर्कराः ॥ ३८ ॥ शिराव्यधैः प्रलेपैश्च जये दभ्यंजनै स्तथा, लोध्रधान्यवचालेप स्तारुण्यपिडिकापहः ॥ ३९ ॥ तद्वद्गोरोचनायुक्तं मरिचं मुखलेपतः, सिद्धार्थकवचा लोध्रसैंधवैश्च प्रलेपनं ॥ ४० ॥ वमनं च निहत्याशु पिडिकां यूवनोद्भवाम्, व्यंगेषु चार्जुनत्वग्वा मंजिष्टा वा समाक्षिकी ॥ ४१ ॥ लेप स्सनवनीता वा श्वेताश्वखुरजामसी, रक्तचंदनमंजिष्टा लोध्र कुष्ठ प्रियंगवः ॥ ४२ ॥ वटांकुर मसूराश्च व्यंगघ्ना मुखकांतिदाः, व्यंगानां लेपनं शस्तं रुधिरेण शशस्य च ॥ ४३ ॥ मसूरैस्सर्पिषा पिष्टैर्लिप्त मास्यं पयोन्वितैः, सप्ताहाच्च भवेत्सत्यं पुंडरीकदलप्रभम् ॥ ४४ ॥ मातुलुंग जटासर्पिश्शिलागोशकृतोरसः, मुखकांतिकरो लेपः पिडकातिलकालजित् ॥ ४५ ॥ नवनीतगुडक्षौद्रकोलमज्जाफलेपनम्, व्यंगजिद्वरुणत्वग्वाछागक्षीरप्रपेषिता ॥ ४६ ॥ जातीफलकल्कलेपो नीलव्यंगादिनाशनः, सायं च कटुतैलेनाभ्यंगो वक्त्रप्रसाधनः ॥ ४७ ॥
यौवनदशयंदु पुट्टेदिमोटिमलु मच्चुलु नीलिकव्यंगमु शर्कर अनु रोगमुलकु नाडीच्छेदुनु लेपनमु अभ्यंजनमु ननुवानिवलन चिकित्स चेयवलयुनु. लोद्दुगपूवु कोतिमेरलु वस नूरी पट्टिंचिन मोटिमलु नशिंचुनु. अट्ले मिरियमुलनु गोरोज़नमुतोनूरी राचिन पोवुनु. म्रियुनु आवालु वस लोद्दुगपूवु सैंधवलवणमु वीटितो लेपननु चेसिननु वांतिचेयिंचिननु तक्षणमे पिडिक (मोटिम)लनु पोगोट्टुनु. व्यंगरोगमुनं दु मद्दिश्चेक्क मंजिष्ठमु तेने वीटितो लेपन चेयुट श्रेष्ठमु. लेनिचो तेल्लदिंटेन बूडिदनु नवनीतमुलो कलिपि राचिननु श्रेष्ठमे यगुनु. एर्रगंधमु मंजिष्ठ लोद्दुग कोष्ठु प्रैंकणपुचेक्क मट्टियिगुळ्ळु मसूरधान्यमु वीनिनि नूरी लेपन चेसिननु व्यंगमु तोलगिपोवुनु. कुंदेटी नेत्तुरुनुपूसिननु व्यंगमुनशिंचुनु. मसूरधान्यमुनु नेतिथो पालतो नूरी
ఆంధ్ర తాత్పర్యసహితము. 468
ఏడురోజులు పూసిన వ్యంగమునశించి కమలమువలె ముఖము వికసించును. లేనిచో మాదీఫలపు చెక్కును జటామాంసి నేయి మణిశిల పేడనీటితోకలిపి రాచిన ముఖకాంతివర్ధిల్లును. పిడికరోగములు తిల్లీరోగములనుతొలగును. నవనీతముతోచేసిన నెయ్యి బెల్లము తేనె చేగుపండ్లరసము వీటిని నూరి లేపనచేసినను వ్యంగములు నశించును. మేకపాలలో ఉలిమిడిచెక్కను నూరి ముఖమునకు పూసిన వ్యంగములు నశించును. జాజికాయ కల్కమును పూసినచో నీలిరోగము వ్యంగరోగము మున్నగునవి క్షీణించిపోవును. సాయంకాలమునందు ఆవునా నెతో రుద్దుకొనిన ముఖమునకు స్వచ్ఛమగు కాంతి కలుగును.
ముఖకాంతికై మరికొన్ని ఉపాయములు.
శ్లో. కాలీయకోత్పలామయ దధి సరబదరాస్థి మధ్యఫలినీభిః,
లిప్తం భవతి చ వదనం శశి ప్రభం సప్తరాత్రేణ. 48.
తుషరహిత మస్సృణ యవచూర్ణస్య యష్టీమధుకలోధ్రైర్లేపేన,
భవతి ముఖం పరినిర్జితచామీకరచారుసౌభాగ్యమ్. 49.
రక్షోఘ్న శర్వరీద్వయ మంజిష్ఠాగై రికాహ్వయై స్తు పయః,
సిద్ధేన లిప్తమానన ముద్యద్విధుబింబవ ద్విభాతి. 50.
పరిణతదధిశరపుంఖైః కువలయదలకుష్ఠ చందనోశీరైః,
ముఖకమల కాంతికారీ భ్రుకుటీతిలకాలకా ఞ్జయతి. 51.
నల్లఅగురు కలువలు కొష్ఠుపెఱుగు శంభుపునాభిప్రేంఖణపుచెక్క వీటిని నూరి ఏడురోజులు పూసినచో చంద్రునితో సమానముగా ముఖమగును. పొట్టుతీసిన యవల చూర్ణము కమలనాల్గును ముల్లంగి మధుకము లొద్దుగపువ్వు వీటితో లేపన చేసిన మిసిమిసిలాడుచు మొగము బంగరువన్నె గలిగియుండును. శిరీషపుష్పము (దిరిసెం) పసపు మ్రానిపసపు మంజిష్ఠము గైరికధాతువు వీటిని గొట్టెలపాలతోవండి లేపనచేసిన చంద్రునివంటి కాంతిగలిగి ప్రకాశించును. తగరము పెరుగు తెల్లువమలదళములు కొష్ఠు చందనము వట్టివేళ్లు వీటిని నూరి లేపనచేసినచో ముఖకాంతి వృద్ధినొందును. భ్రుకుటిరోగమును తిలకాలికమను ఇయ్యుది పోగొట్టును.
హరిద్రాద్వయ తైలము.
శ్లో. హరిద్రాద్వయ యష్ట్యాహ్వ కాలీయక కుచందనైః,
ప్రపౌండరీకమంజిష్ఠా పద్మపద్మక కుంకుమైః. 52.
కపిత్థ తిందుకప్లక్షవటపత్రైః పయోన్వితైః,
లేపయే త్కల్కితై రేభిః తైలం వాభ్యంజనం చ
464 चक्रदत्त—५४. क्षुद्ररोगाधिकारमु.
...रेत्. 53. पिप्लवं नीलिकाव्यङ्गं तिलकांश्चूषिकां, नित्यसेवी जयेत् क्षिप्रं मुखं कुर्यान्मनोरमम्. 54.
पसुपु, म्रानिपसुपु, मुल्लंगि, नल्लअगरु, एऱ्ऱगन्धमु, पुण्डरीकमु, गन्धद्रव्यमु, मंजिष्ठमु, कमलमुलु, पद्माक्षि, केसरि, वेलगपंडु, कानुगचेक्क, जुव्वि, मऱ्ऱि वीटिआकुलु पालु कलिपि नूरी कल्कमुचेसि अंदु तैलमुनु वंडि दानिनि रुद्दुकोनिन पिप्लरोगमु, नीलिक, व्यंगमु, तिलकालिक मुन्नगु रोगमुलनु जयिंचुट मात्रमे गाक मोगमुनकु सोगसुनु तेच्चुनु.
कनक तैलमु.
श्लो. मधुकस्य कषायेण तैलस्य कुडवं पचेत्, कल्कैः प्रियङ्गुमञ्जिष्ठाचन्दनोत्पलकेसरैः ॥ 55 ॥
कनकनाम तत्तैलं मुखकान्तिकरं परं, अभीरुनीलिकाव्यङ्गशोधनं परमर्चितम् ॥ 56 ॥
अतिमधुरपु कषायमुनंदु नालुगुपलमुल तैलमुनु चेर्चि मंजिष्ठ, रक्तचंदनमु, कमलमुलु, केसरि वीटिनिवैचि कल्कमुचेसि तैलमुनु दिंपवलयुनु. इय्यदि मुखमुनकु कांतिनिच्चुनु. नीलिक, व्यंगमु मुन्नगु मुखरोगमुल नन्निटिनि बोगोट्टुनु.
मञ्जिष्ठादि तैलमु.
श्लो. मञ्जिष्ठा मधुकं लाक्षा मातुलुङ्गं सयष्टिकम्, कर्षप्रमाणैरेतैस्तु तैलस्य कुडपं तथा ॥ 57 ॥
अजं पयस्तद्द्विगुणं शनैर्मृद्वग्निना पचेत्, नीलिका पिडिकाव्यङ्गानभ्यङ्गादेव नाशयेत् ॥ 58 ॥
मुखं प्रसन्नोपचितं वलीपलितवर्जितम्, सप्तरत्नप्रयोगेण भवेत्कनकसंनिभम् ॥ 59 ॥
मंजिष्ठ, अतिमधुरमु, लक्क, माचिकाय, मुल्लंगि वीटिनि पावुपावु पलमु चोप्पुन तेच्चि नालुगुपलमुल तैलमु, अयिंदुपलमुल मेकपालुनु चेर्चि मेल्लेमेल्लगा सन्नि सेग पैनिवीतिनि वंडवलयुनु. ईतैलमुनु रुद्दुकोनिन नीलिक, पिडिक, व्यंगमु अनु वीनिनि पोगोट्टुनु. मुखमु स्वच्छमैनदगुनु. दीनिनि एडुरोजुलु सेविंचिनंतमात्रानने मुखमु बंगरुवंटि दगुनु.
कुङ्कुमादि तैलमु.
श्लो. कुङ्कुमं चन्दनं लाक्षा मञ्जिष्ठा मधुयष्टिका, कालीयकमुशीरं च पद्म कं नीलं मुत्पलम् ॥ 60 ॥
न्यग्रोधपादाः प्लक्षस्य...
आन्ध्रतात्पर्यसहितमु. ४६५
शुङ्गाः पद्मस्य केसरं, द्वेपञ्च मूलसहितैः कषायैः पलिकैः पृथक्. ६१. जलाढकं विपक्तव्यं पादशेष मथोद्धरेत्, मञ्जिष्ठा मधुकं द्राक्षा पतङ्गं मधु यष्टिका. ६२. कर्षप्रमाणै रेतैस्तु तैलस्य कुडवं तथा, अजाक्षीरं तद्द्विगुणं शनै र्मृद्वग्निनापचेत्. ६३. सम्यक्पक्वं परं ह्येतन्मुखवर्ण प्रसादनम्, नीलिकापिडकाव्यङ्गा नभ्यङ्गा देव नाशयेत्. ६४. सप्तऱात्र प्रयोगेण भवे त्काञ्चन सन्निभम्, कुङ्कुमाद्य मिदं तैल मश्विभ्यां निर्मितं पुरा. ६५.
केसरि चन्दनमु लक्क मञ्जिष्ठमु यष्टिमधुकमु कालीयकमु वट्टिवेळ्लु पद्माक्षमु नल्लाल्वलु मट्टियूडलु जुव्विचिगुळ्लु कमल किञ्जल्कमुलु वीटि नन्निटिनि ओक्कोक्क पलमु चोप्पुन तेच्चि दशमूलमुलनु ६४ पलमुल नीटितो कषायमुगा गाचि दानिलो पैयौषधमुलनु कलपवलयुनु. तरुवात मञ्जिष्ठमु अतिमधुरमु लक्क पतङ्गमु यष्टिमधुकमु वीटिनि पावुपलमुचोप्पुन तीसिकोनि कल्कमुनु चेसि नालुगुपलमुल तैलमुनु चेर्चवलयुनु. अयिदुपलमुल मेकपालुनु ई क्वाथमुलो कुम्पवलयुनु. पिम्मट सन्ननि सेगपैन मेल्लमेल्लगा पक्वमुचेसि चक्कगा पक्वमैन पिम्मट उपयोगिञ्चि कोनवलयुनु. अय्यदि मोगमुनकु मेఱुगु बेट्टुनु. नीलिक पिडक व्यङ्ग मुन्नगुरोगमुलनु अभ्यञ्जनमु चेसिकोनिन मात्राने पोगोट्टुनु. दीनि नेडुदिनमुलु सेविञ्चिनचो मुखमु बङ्गारतो तुल्यमगुनु. अय्यदि अश्विनिदेवतलचे पूर्वमुनिर्मिम्पबडिन कुङ्कुमादितैलमु.
मऱियोकविधमगु कुङ्कुमादितैलमु.
श्लो. कुङ्कुमं किंशुकं लाक्षा मञ्जिष्ठा रक्तचन्दनम्, कालीयकंपद्मकंच मातुलुङ्गस्य केसरं. ६६. कुसुम्भं मधुयष्टीकं फलिनी मदयन्तिका, निशेद्द्वे रोचनपद्ममुत्पलंचमनश्शिला. ६७. काकोल्यादि समायुकतै रीतैरक्षसमै र्भिषक्, लाक्षारसपयोभ्यांच तैलप्रस्थं विपाचयेत्. ६८. कुङ्कुमाद्य मिदं तैलं चाभ्यङ्गा त्काञ्चनोपमम्, करोतिवदनं सद्यः पुष्टिलावण्यकान्तिदम्. ६९. सौभाग्यलक्ष्मी जननं वशीकरण मुत्तमम्.
५९
466 चक्रदत्त—२५. क्षुद्ररोगाधिकारमु.
केसरि मोदुग मोग्ग लक्क मंजिष्ठ रक्तचंदनमु कालीयकमु पद्माक्ष मादिमोग्गलु म्रानिपसपु यष्टिमधुकमु कुसुम्भपसपु म्रानिपसपु कमलमु मणिशिल वीटिनन्निटिनि ओक्कोक्क पावुपलमुचो॥ काकोल्यादि गणोक्तमुलगु औषधुलतो कलिपि लत्तुक मेकपालु नीटितोडुकबेट्टि इंदु ओकसेरु तैलमुनु पोसि पक्वमु चेयवलयुनु. इदि कुंकुमादितैलमु. दीनिनि रुद्दुकोनिनचो शरीरमुनु बंगरुवले मेऱयंजेयुनु. मुखमुनकु वन्ने निच्चुनु. बलमुनु संपदनु कलिगिंचुनु. अंदरिनि वशुलंजेयुनु.
वर्णकघृतमु.
श्लो. मधुकं चन्दनं कङ्गुः सर्षपं पद्म कं तथा. 70. कालीयकं हरिद्राच लोध्र मेभिश्च कल्कि तैः, विपचे द्धी घृतं वैद्यः तत्पक्वं वस्त्रगालितम्. 71. पादांशं कुङ्कुमं सिक्तं क्षिप्त्वा मन्दानलेपचेत्, तत्सिद्धं शिशिरे नीरे प्रक्षिप्याकर्षयेत्ततः. 72. तदेतद्वर्णकंनाम घृतं वर्ण प्रसाधनम्, अनेनाभ्यास लिप्तंहि वलीभूतमपि क्रमात्. 73. निष्कलंकेन्दुबिम्बाभं स्या द्विलासवतीमुखम्, अरुण्षिकायं रुधि रेवसिक्ते शिरव्यधेनाथ जलौकसावा, निम्बाम्बुसिक्ते शिरसिप्र लेपो देयोऽश्वव र्चोरससैं धवाभ्याम्. 74. पुराण मथ पिण्याकं पुरीषं कुक्कुटस्य वा. 75. मूत्रपिष्टं प्रलेपोयं शीघ्रं हन्या दरुण्षिकां, अरुण्षीघ्नं भृष्ट कुष्ठ चूर्णं तैलेन संयुक्तम्. 76.
यष्टिमधुकमु चन्दनमु प्रेंकणमु पद्माक्षमु कालीयकनु कमलमु म्रानिपसपु लोद्दुग वीटिनि कल्कमुचेसि अन्दु नेतिनि पक्वमुचेसि पिम्मट नडियंगट्टि अन्दु नालुगव पालु कुंकुम पुव्वु मैनमु कलिपि सन्ननिसेगपैन मेल्लमेल्लगा पक्वमु चेसि चल्लनिनीटिपै वेसि पाकमुनु कनुगोनि दिंपवलयुनु. इय्यदि वर्णकमनेडि घृतमु. कान्तिनिच्चुनु. दीनिनि नित्यमुनु नियममुगा सेविंचेडि वानिकि मोगपुमुडुतलु तलनेऱपुनु रावु. स्त्रील किद्दानंचन्द्रबिम्बमुतो समानमुगा मुखमु कळकळलाडुचुण्डुनु. अरुण्षिकारोगमुनन्दु नाडीभेदनचेत गानि जलगलनु करिपिंचिगानि नेत्तुरुनु वेडलिंपवलयुनु. अटुपिम्मट निम्बोदकमुलतो तडिपि गुऱ्ऱपुलद्दिपादरसमु सैन्धवलवणमु वीटिनि कलिपि तलकु पट्टुवेयवलयुनु. लेनिचो प्रातवडिनगानुगपिण्डिनिगानि कोडिपेंटनुगानि मूत्रमुतो नूरि पट्टु वेसिन वेंटने
ఆంధ్ర తాత్పర్యసహితము. 467
అరూంషికారోగమును నశింపఁజేయును. కోష్టును వేయించి పొడిచేసి తైలముతో కలిపిసేవించినను అరూంషికలు నశించిపోవును.
-•- హరిద్రాద్యతైలము. -•-
శ్లో. హరిద్రాద్వయ భూనింబ త్రిఫలారిష్టచందనైః, పత్తైలైల
మరుంషీణాం సిద్ధమభ్యంజనేహితమ్. 77. దారణేతు శిరాం విధ్యేత్
స్నిగ్ధం స్విన్నం లలాటజాం, అవపీడశిరోవస్తి నభ్యంగాం శ్చావచార
యేత్. 78. కోద్రవాణాం తృణక్షీరపానీయం పరిధావనే, కార్య్కో దా
రణకే మూర్ధ్ని ప్రలేపో మధుసంయుతః. 79. ప్రియాలబీజ మధుకకుష్ఠ
మిశ్రైస్ససైంధవైః, కాంజికస్థా స్త్రిసప్తాహం మాషా దారణకాపహః.
80. సహా నీలోత్పల కేసరయష్టీ మనుకతిలైస్స దృశమా మలకమ్,
చిరజాతమపి చ శీర్షే దారణరోగంశమం నయతి. 81.
పసపు మ్రానిపసపు నేలవేము త్రిఫలములు వేపవేళ్లు చందనము వీటికల్కములొ తైలమును వండి దానిని రుద్దుకొనిన యెడల అన్నివిధములగు నరూంషికారోగములును తొలఁగిపోవును. శిరస్సును బ్రద్దలించెడి దారణరోగమునందు సునుపుగను చెమగిలుచున్నట్టుగను నున్న నాడిని ఛేదింపవలయును. అవపీడనశిరోవస్తులను రుద్దవలయును. ఆరికె గడ్డిరసపు పానీయమును పోసికడుగ వలయును. ఈక్షీరమునందే తేనెను కలిపి తలకు పట్టు వేయవలయును. లేనిచో మోరటి విత్తనములు యష్టిమధుకము కోష్టు సైంధవలవణము వీటిని కలిపి పట్టు నైనను వేయవలయును. లేనిచో ఇరువదియొక్కరోజువఱకు గంజలోనానవైచిన మినుములను నూరి పట్టు వేసినను మంచిదే. నల్లకల్వలు కుంకుమపువ్వు యష్టిమధుకము నూవులు ఉసిరికకాయలు వీటిని నూరి పూసినను చాలరోజులనుంచి యున్నదైనను దారణరోగము ఉపశాంతి నొందును.
-•- త్రిఫలాద్యతైలము. -•-
శ్లో. త్రిఫలాద్యారజో మాంసీమార్క వోత్పలశారివైః, ససైం
ధవైః పచేత్తైల మభ్యంగా దుక్తికాం జయేత్. 82. చిత్రకందంతిమూ
లంచ కోషాతకిసమన్వితమ్, కల్కంపృష్ట్వా పచే త్తైలం కేశదద్రు వినాశ
నమ్. 83. గుంజాఫలై శ్శృతింతైలం భృంగరాజరసేనవా, కండూదా
రణ హృత్కుష్ఠ కపాలవ్యాధి నాశనమ్. 84.
త్రిఫలముల చూర్ణము జటామాంసి గుంటకలగరాకు కమలములు సుగంధిపాల వేళ్లు సైంధవలవణము వీటియందు తయారుచేయఁబడిన తైలమును రుద్దికకొనిన శిరస్సునం
४६८ चक्रदत्त — ५८. क्षुद्ररोगाधिकारमु.
दुः पुट्टेडि दारुणरोगमुलु अन्नियुनु नशिंचुनु. चित्रमूलमु दंतिमूलमु नेलगुम्मुडि वीटिनि कल्कमुचेसि अंदु आवाळनूनैनु सिद्धमुचेयवलयुनु. ईतैलमु चुंडुनु पोगोट्टुनु. गुरिगिंजलु गुंटकलगराकु वीटितो काचबडिन तैलमु जेललनु दारुणरोगमुलनु कुष्ठरोगमुनु तलपोटुलनु नशिंपఁजेयुनु.
भृंगराजतैलमु
श्लो. भृङ्गराज त्रिफ़लोत्पल शारिताहपुरीष समन्वितैः क्वाथैः, तैलमिदं पच दारुणहृत् कुञ्चितकेशघनस्थिरकारि. ८५. प्रपौण्डरीक मधुकपिप्पली चन्दनोत्पलैः, कार्षिकैस्तैः पचेत् कुडवं तैर्द्विरामलकीरसैः, साध्यं स्वप्रतिमर्शः स्यात्सर्वशीर्षगदापहः. ८६.
तात्पर्यमु: गुंटकलगराकु, त्रिफ़ललुलु, कलुवलु, सुगंधिपालवेळ्लुमन्दूरमु वीटितो चेसिन कल्कमुनंदु सिद्धमुचेसिन तैलमु शिरस्सुकु कलगु दारुणरोगमुलनु हरंचुनु. क्षीणिंचिनवारिकि मरलवेंड्रुकलनु मोलपिंचुनट्टिदि. वेयिरेकुलकमलतुलु यष्टीमधुकमु पिप्पळ्लु चंदनानु कल्वमु वीटिनोक्कोक्ककर्षमेत्तुतेच्चि पदियारु तुलमुल आवनूनेनु इरुवदि तुलमुल उसिरिक रसमुनु कलिपि अटुपैनी तैलमुनु पक्वमुचेयवलयुनु. दीनिनि रुद्दिकोनुट वलन अन्नि विधमुलगु शिरोरोगमुलु कुदुरुनु.
मालत्यादितैलमु
श्लो. मालतीकरवीराग्नि नक्तमालाविपाचितम्, तैलमभ्यञ्जने शस्त मिन्द्रलुप्तापहं परम्. ८७. इदं हि त्वरितं हन्ति दारुणं नियतं नृणाम्, धात्रीमज्जफले पात्यान्वितीशिरोरुह स्निग्धकेशता. ८८. इन्द्रलुप्तौ शिरां विद्ध्वा शिलाकासीसतुत्थकैः, लेपयेत्त्वरितः कल्कैः स्नैलञ्चाभ्यञ्जने हितम्. ८९. कुटन्नटशिखिजाती करञ्जकरवीरजैः, अवगाढपदं चैव प्रच्छयित्वा पुनः पुनः. ९०. गुञ्जाफलैश्शिरं लिम्पे त्केशभूमिं समन्ततः, हस्तिदन्तमसीं कृत्वा मुख्यञ्चैवरसाञ्जनम्. ९१. लोमान्यनेन जायन्ते नॄणां पाणितलेष्वपि, भल्लातक बृहतीफलगुञ्जामूलफलेभ्य एकेन, मधुसहितेन विलिप्तं सुररुतुलिप्तं शमं याति. ९२. बृहतीफलरसपिष्टं गुञ्जाफलमूलं चेन्द्रलुप्तस्य, कनकनिघृष्टस्य सतो दातव्यं प्रच्छितस्य स
ఆంధ్రతాత్పర్యసహితము. 469
డా. 93. ఘృష్టస్యకరశైః పత్రైః ఇంద్రలుప్తస్య గుండనమ్, చూర్ణితైర్మరీచైః కార్యమింద్రలుప్తనివారణమ్. 94. ఛాగక్షీరరసాంజన పుటదగ్ధగజేంద్రదంత మషిలిప్తాః, జాయంతే సప్తరాత్రాత్ఖల్వాట్యామపి కుంచితాశ్చికురాః. 95. మధుకేందీవరమూర్వాతిలాజ్యగోక్షీర భృంగలేపేన, అచిరాద్భవంతి ఘనకేశా దృఢమూలాయతా భుజవాః. 96.
జాజిపువ్వు గన్నేరు చిత్రమూలము నెమలిఅడుగు వీటితో సిద్ధముచేయబడిన తైలము ఇంద్రలుప్తయను (బట్టతలయగుటయను) రోగమును పోగొట్టును. దీనిని నియమముగా సేవించువారిని దారుణరోగములు చేరజాలవు. ఉసిరిక మామిడి వీటిరసమును లేపన చేయుటచేత వెంట్రుకలు నట్టనగునను స్థిరముగను పెరుగుగాలవు. ఇంద్రలుప్తరోగమునందు శిరోనాదులను ఛేదించియంతటను శిలాజిత్తు కాసీసము మైలుతుత్తము వీటిని లేపనచేయవలయును. వీటికల్కముతో సిద్ధము జేయబడిన తైలమును రుద్దుటయును హితకరమే యగును. చాలకాలమునుండి పుట్టియున్నయింద్రలుప్తరోగమునందు చిత్రమూలము జాతీఫలము నెమలియడుగు గన్నేరువీటికషాయముతో వెంట్రుకలూడిపోయిన చోటుల గురిగింజలు వాని చెక్కవీటిని నూరి లేపనచేయవలయును. లేనిచో ఏనుగు దంతపు మసితో రసాంజనను నూరి లేపనచేసిచో మనుజులకు అరచేతులలొకూడ వెంట్రుకలు మొలచును. జీడివిత్తములు వాకుడు గురిగింజవేళ్లు బరడు నూరి ఇంద్రలుప్తరోగమునకు లేపనమును చేయవలయును. కఠినములగు ఆకులతో నొరసికొని పోయిన తలలో మిరియములచూర్ణమును పట్టించిన యింద్రలుప్తరోగము తొలగిపోవును. మేకపాలు రసాంజనము పుటపాకము పెట్టిచేసిన ఏనుగుదంతపు మసి వీటిని కలిపి లేపనచేయుటచేత నేడురోజులలో బట్టతలపైనను ఉత్తమములగు కేశములు పుట్టగలవు. మధుకము కమలములు మూర్వ (చాగచెక్క) తిలలు నేయి ఆవుపాలు గుంటకలగరాకు వీటినినూరి పట్టించిన మిక్కిలి శీఘ్రకాలములోనే మనుజుఁడు శోభనకేశములు గలవాఁడు అగును.
స్నుహ్యాదితైలము.
శ్లో. స్నుహీపయః పయోర్కస్య మార్కవో లాంగలీ విషం,
మూత్రమాజం సగోమూత్రం రక్తికా సేంద్రవారుణీ. 97.
సిద్ధార్థం తీక్షతైలం చ గర్భందత్త్వా విపాచితం,
వహ్నినా మృదు నాపక్వం తైలంఖాలిత్యనాశనమ్. 98.
కూర్మపృష్ఠ సమానాపి కుర్వ్యా రోమతస్కరీ,
దిగ్ధా సాసేన జాయేత ఋక్షశారీరలోమశా. 99.
470 చక్రదత్త—౫౪. క్షుద్రరోగాధికారము.
జముడుపాలు జిల్లేడు పాలుగుంటకలగరాకు నీరుపిప్పలి అతివస మేకమూత్రము ఆవుపంచితము కొడెసెపాలవిత్తులు ఆవాలు (తెల్లవి) ఈయౌషధులలో ఆవనూనెను పోసి మెల్లమెల్లగా సన్నని సెగను పాకముచేసి ఈతైలమును లేపన చేసినయెడల బట్టతలపోయి మంచిగా వెంట్రుకలు కలుగును. తాబేటి చిప్పవలె మొద్దుబారినతలగల వారును దీనిని సేవించిన ఎలుగుబంటుకు వలె పొడవగు వెంట్రుకలను పొందగలరు.
❧ ఆదిత్యపాక గుడూచీతైలము. ❧
శ్లో. వటావరోహకేశిన్యౌ శ్లక్ష్ణే రాదిత్యపాచితమ్, గుడూ-
చీస్వరసే తైలం చాభ్యంగా త్కేశరోపణం. 100.
మట్టియూడ జటామాంసి వీటినిచూర్ణముచేసి తిప్పతీగె రసమునందుకలిపి ఎండలోపుటము పెట్టి పక్వముచేసి సిద్ధముచేసిన తైలమును అంటుకొనినయెడల వెంట్రుకలు ఉత్పత్తి యగును.
❧ చందనాది తైలము. ❧
శ్లో. చందనం మధుకం మూర్వా త్రిఫలా నీలముత్పలం, కాం-
తా నటావరోహశ్చ గుడూచీరస మేవచ. 101. లోహచూర్ణం త-
థాకేశీ శాబరే ద్వే తథైవచ, మార్కవ స్వరసేనైవ తైలం మృద్వగ్ని-
నా పచేత్. 102. శిరస్యుత్పాతితాః కేశా జాయంతే ఘనకుంచితాః,
దృఢమూలా శ్చ స్నిగ్ధాశ్చ తథాభ్రమరసన్నిభాః. 103. నస్యేనా కాల-
పలితం నిహన్యా త్తైల ముత్తమమ్.
చందనము యష్టిమధుకము (అనగా నతిమధురము) చాగ త్రిఫలములు నల్వకల్వలు దూద్వ మట్టియూడలు తిప్పతీగెరసము లోహచూర్ణము జటామాంసి రెండు తెఱగులగు లొద్దుగులు కమలపుదుంప వీటి కల్కము చేర్చి గుంటకలకరాకురసముతో తైలమును సన్నని సెగను పక్వము చేయవలయును. దీనిని సేవించుటవలన రాలిపోయిన వెంట్రుకలు మరల మొలచును. వెంట్రుకలు దట్టముగను గట్టిగను నున్నగను నల్లగను పెరుగును. ఈతైలము అసమయమున పుట్టిన నెఱుపునైనను పోగొట్టును.
❧ మధుకాదితైలము. ❧
శ్లో. తైలం సయష్టిమధుకైః క్షీరే ధాత్రీఫలై శ్శృతమ్. 104. నస్యే-
దత్తం జనయతి కేశాన్ శ్మశ్రూణిచాప్యథ, త్రిఫలానీలినీ పత్రం లోహం
భృంగరజస్సమమ్. 105. అవిమూత్రేణ సంయుక్తం కృష్ట్రీకరణ ముత్త-
మమ్, త్రిఫలాచూర్ణ సంయుక్తం లోహచూర్ణం వినిక్షిపేత్. 106. ఈ-
ఆంధ్రతాత్పర్యసహితము. 471
संस्कृत श्लोकाः
पक्वैक्ये नारिकेले भृङ्गराजरसान्विते, मासमेकन्तु निक्षिप्य सम्यग्गर्भां त्समुद्धरेत् ॥ १०७ ॥ ततश्शिरो मुण्डयित्वा लेपन्दद्या द्भिषग्वरः, संवेष्ट्य कदलीपत्री रोचये त्सप्तमेदिने ॥ १०८ ॥ क्षालये त्त्रिफलाक्वाथैः क्षीरमांसरसाशिनः, कपाल रञ्जनं चैत त्कृष्णीकरण मुत्तमम् ॥ १०९ ॥ उत्पलं पयसा सार्धं मासं भूमौ निधापयेत्, केशानां कृष्णकरणे स्नेहनञ्च विधीयते ॥ ११० ॥ भृङ्गपुष्पञ्जसा पुष्पं मेषीदुग्धप्रपेषितं, तेनैवालोडितं लोहपात्रस्थं भूम्यधःकृतं ॥ १११ ॥ सप्ताहादुद्धृतं पश्चा द्भृङ्गराजरसेन तु, आलोड्याभ्यज्य च शिरो वेष्टयित्वा वसेन्निशां ॥ ११२ ॥ प्रातस्तु क्षालनं कार्य मेवं स्या न्मूर्धरञ्जनम्, एवं सिन्दूर वालाम्ब शङ्खभृङ्गरसैः क्रिया ॥ ११३ ॥
ఆంధ్ర తాత్పర్యము
అతిమధురము మధుకము ఉసిరిక వీటితో పక్వము చేసినపాలతో నైన క్వాథముఁదు సిద్ధముచేసిన తైలమును నస్యముగా నిచ్చుట చేత తలకును గడ్డమునకును వెంట్రుకలు మొలచును. త్రిఫలములు నీలియాకులు గుంటకలగరాకు పొడి వీటినిస మానభాగములను ఆడు మేక మూత్రముతో నూరి వెంట్రుకలకు పట్టించిన నల్లబడును. కొంచెముగా పక్వమైన కొబ్బరి కాయలో (మండూరను) లోహచూర్ణమును త్రిఫలముల చూర్ణమును పోసి దానియందు గుంటకలగరాకు పసరును పోసి మూతిని మూసి ఒక నెలరోజులుంచి తరువాత వైద్యుడగువాడు తలసుక్షౌరము చేయించి దీనిని పూసి అరటిఆకులతో చుట్టికట్టి ఏడుదినములైన పిమ్మట విప్పవలయును. తరువాత త్రిఫలముల కషాయముతో కడుగవలయును. పాలు మాంసరసము నాహారముగా పెట్టింపవలయును. ఇయ్యది కపాలమును రంజింపచేసి వెంట్రుకలను నల్లపఱచును. కలువను పాలతో నొక నెలరోజులు భూపుటమును వేయవలయును. తరువాత తీసి నూరిపట్టించిన శిరోజములు నల్ల పడును. గుంటకలగరాకు పువ్వుజపాపుష్పము వీటిని ఆడుమేకపాలతో నూరి ఇనుపపాత్రలో పోసి భూమిలో పాతిపెట్టి ఏడు రోజులుంచి తీసి గుంటకలగరాకు పసరును కలిపి సాయంకాలమునందు శిరస్సునకు లేపనచేసి ప్రాతఃకాలమునందు కడుగుచుండవలయును. ఇదేవిధముగా సిందూరను శంఖపుష్పము గుంటకలగరాకు వీటిరసములతోటియును చికిత్సలను చేయువలయును.
472 చక్రదత్త—౫౪. క్షుద్రరోగాధికారము.
— ❧ శంఖచూర్ణా మున్నగు లేపనములు. ❧ —
శ్లో. నవదగ్ధ శంఖచూర్ణం కాంజికసిక్తం హి సీసకం ఘృష్ట్యా, లేపా త్త్వచా ౬ర్కదలావబద్ధాన్ శుభ్రాన్కరోతి నీలతరాన్. 114. లో హమలామల కల్కై ర్జపాకుసుమై స్సదా నరస్స్నాయాత్, పలితా నీహన పశ్యతిగంగాస్నాయీవ నరకాణి. 115. నింబస్య బీజానిహ భావి తాని భృంగస్య తోయేన తథాశనస్య, తైలంతు తేషాం వినిహంతి న స్యాద్దుగ్ధాన్నభోక్తుః పలితం సమూలం. 116. నింబస్య తైలం ప్రకృతిస్థ మేవ నస్యేనిషిక్తం విధినాయథావత్, మాసేనగోక్షీరభుజోనరస్యజరా గృభూతం పలితం నిహంతి. 117. క్షీరాత్మమార్క వరసాత్ ద్విపస్థే మధుకాత్పలే, తైలస్యకుడపం పక్వం తన్నస్యం పలితావహం. 118.
కొత్తగా కాల్చిన శంఖచూర్ణమును గంజితో తడిపి సీసముననూరి కలపవ లయును. పిమ్మట దీనినిపూసి తలకు జిల్లేడాకులను కట్టవలయును. ఇట్లుచేసిన తెల్లని వెండ్రుకలను మిక్కిలియును నలుపెక్కును. మందూరము ఉసిరిక జపాపుష్పము వీటి కల్కమును రుద్దుకొని స్నానముఁ జేసిన గంగలో స్నానము చేసినవాడు పాపములను వలెనే తల నెఱుపురోగమును పోగొట్టుకొన గలుగును. వేపవిత్తనములను గుంట కలగ రాకురసములో గాని పుల్ల నీటితో (తుషాంబ) గానిభావనచేసి దానితో తైలమును సి ద్ధముచేయ వలయును. దీనిని నస్యవిధిచేయుచు పాలనన్నమును తినెడివాఁడు పలితరోగ ములను పోగొట్టుకొనును. వేపనూనెనే నస్యవిధిగా నుపయోగించిన వానికి వృద్ధదశ యందును నెఱుపుతనము రాఁజాలదు. పాలను గుంటకలగరాకు రసమును 32 తులములు తెచ్చి రెండుపలములు అతిమధురమును చేర్చి 4 పలముల తైలమును పక్వముచేసి మర్ద న చేసినచో తలనైటియుట నశించి పోగలదు.
— ❧ మహానీలతైలము. ❧ —
శ్లో. ఆదిత్య వల్లీమూలాని కృష్ణశ్శైలేయ కస్యచ, సురథస్యచప త్రాణి ఫలం కృష్ణాశనస్య చ. 119. మార్కవంకాక మాచీచ మధుకం దేవదారుచ, పృథ క్దశపలాంశాని పిప్పలీ త్రిఫలాంజనం. 120. ప్ర పౌండరీకం మంజిష్ఠా లోధ్రం కృష్ణాగరూత్పలం, ఆమ్రాస్థికర్దమః కృ ష్ణామృణాళీరక్తచందనం. 121. సీలీభల్లాతకాశీనీ కాసీసం మదయంతి కా, సోమరాజ్య శనశ్ఛత్రం కృష్ణో పిండీతచిత్రకా. 122. పుష్పాణ్యర్జు నకాశ్యర్యోః ఆమ్రజంబూ ఫలానిచ, పృథ క్పంచపలై ర్భాగైః సుపి
ఆంధ్రతాత్పర్యసహితము. 478
త్థైరార్థకంపచేత్. 123. వైభీతకస్య తైలస్య ధాత్రీ రస చతుర్గుణమ్, కుర్యా దాదిత్యపాకం వా యావచ్ఛుష్కో భవే ద్రసః. 124. లోహపాత్రే తతః పూతం సంశుద్ధ ముపయోజయేత్, పానే నస్యక్రియాయాం చ శిరోభ్యంగే తథైవచ. 125. ఏతచ్చాక్షుష్య మాయుష్యం శిరస స్సర్వరోగనుత్, మహానీల మితి ఖ్యాతం పలితఘ్ను మనుత్తమమ్. 126.
సూర్యవల్లితీఁగయొక్క వేరు నల్లగోరింటరసము సురసపత్రములు నీలివిత్తనములు గుంటకలగరాకు కాచఆకు దేవదారు వీటి నన్నిటిని వేట్వేరుగా పదిపదిపలములు తెచ్చి పిప్పళ్లు త్రిఫలములు తుత్థాంజనము కమలము మంజిష్ఠ లొద్దుగ అగరు మామిడిటెంక నల్లగలువలు ఎఱ్ఱగంధము నీలి జీడివిత్తనములు కాసీసం మదయంతి సోమవల్లి అశము చిత్రమూలము మద్ది నేలగుమ్మడు మామిడి నేరేడు వీటిని వేఱువేఱుగా నైదేదు పలములను తెచ్చి అన్నిటిని నూరి సిద్ధముచేసి పిమ్మట 74 పలముల తాడితైలమును తైలముకంటెను నాల్గురెట్లధికముగా నుసిరికాయలరసమును తీసికొని కలిపి (అన్నిటిని) ఎండలోపెట్టి తర్వాత వడియఁగట్టి యినుపపాత్రములో పోసి యుంచవలయును. ఈ తైలమును త్రాగుటకును నస్యవిధికిని తలంటునకును ఉపయోగించిన నేత్రములకు వికాసము నిచ్చును. ఆయుష్యమును పెంపొందించును. శిరోగోగములను పూర్తిగా పోఁగొట్టును. ఇయ్యది మహానీలతైల మనఁబడును. తల నెఱియుటను పోఁగొట్టును. ఉత్తమమైనది.
భృంగరాజఘృతాదులు.
శ్లో. భృంగరాజ రసే పక్వం శిఖిపిత్తేన కల్కితం, ఘృతం నస్యేన పలితం హన్యా త్సప్తాహయోగతః. 127. కాంజికాపిష్ట శైలూకమజ్జ సచ్ఛిద్రతాహ గే, యదర్కతాపా త్పతతి తైలం త న్నస్య నృణామ్. 128. కేశా నీలాలీ సంకాశా స్సద్య స్స్నిగ్ధా భవంతి చ, నయన శ్రవణ గ్రీవా దంతరోగాంశ్చ హం త్యదః. 129. కాసీసంరోచనాతుల్యం హరితాలం రసాంజనం, ఆమ్లపిష్టైః ప్రలేపోయం వృషకచ్ఛ్వీహిపూతయోః. 130. పటోల పత్ర త్రిఫలా రసాంజన విపాచితం, పీతం ఘృతం నిహంత్యాశు కృచ్ఛ్రామృషీహిపూతనాం. 131. రజనీ మార్కవమూలం పిష్టం శీతేన వారిణా తుల్యం, హంతి విసర్పం లేపా ద్వ్రా
60