भारतकोश
संग्रह पर लौटें

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

ఆంధ్రతాత్పర్యసహితము. 501

శ్చించాదలోద్భవః, తతః పక్వం కఫం జ్ఞాత్వా హరేచ్ఛిరోవిరేచనైః, శిరసోఽభ్యఞ్జనస్వేద నస్యకట్వమ్లభోజనైః. 29. వమనేర్ఘృతపానై శ్చ తాన్యథాస్వముపాచరేత్, భక్షయతి భుక్తమాత్రే సలవణము త్స్విన్న మాషమత్యుష్ణం 23. స జయతి సర్వసముత్థం చిరజాతం చ ప్ర తిశ్యాయమ్, పిప్పల్యా శ్శిగ్రుబీజాని విడంగః మరిచానిచ. 24. అవపీడః ప్రశస్తోఽయం ప్రతిశ్యాయనివారణః సమూత్రపిష్టాశ్చోద్దిష్టాః క్రియాః క్రిమిషుయోజయేత్. 25. నావనార్థం క్రిమిఘ్నాని భేషజాని చ బుద్ధి మాన్, శేషాణాం తు వికారాణాం యథాస్వం స్యాచ్చికీత్సితం. 26.

వాతమువలనఁ బుట్టిన పీనసరోగమునందు వరుసగా పంచలవణములతో సిద్ధము చేసిన ఘృతమును ప్రథమగణోక్తమగు ఘృతమును త్రాగవలయును. రోగిననుసరించి నస్యాదివిధుల చేయవలయును. పిత్తరక్తోత్పన్నమగు నాసారోగమునందు మధురౌషధములచే సిద్ధముచేసిన నేతిని త్రాగవలయును. కఫజమగుదానికి నేతితో స్నేహనముఁజేసి పిదప నువ్వులు మినుములు గంజిచేసి త్రాగించి వాంతిఁ జేయింపవలయును. లేనిచో మానిపసపు గారకాయలు జమాలుగోటా వీటినన్నింటిని రసమునుతీసి వత్తుల నందుతడిపి యథావిధిగా ధూమపానమును చేయింపవలయును. లేనిచో అటుకులను నేతితో తడిపి మల్లికాపుటమునుచేసి పొడలొ పెట్టి కాల్పవలయును. దానిపొగను పీల్చినచో పీనస యుపశమించును. రాత్రి పండుటకు ముంగు వట్టి నేలపై పరుండి చల్లని నీటిని త్రాగినచో పీనసరోగములు నశించును. జాజి ఆకులనూ పుటపాకము చేసి సైంధవలవణమును తైలమును అందుకలిపి నాసికయందుంచవలయును. ఇవియన్నియును పీనసరోగమునకు పరమౌషధములు. శొంఠి మిరియములు పిప్పళ్లు వీటిని బెల్లములోకలిపి తినినను చిక్కనిమజ్జిగను పులియఁబెట్టి త్రాగినను క్రొత్తగా సంకురించిన పీనస నశించిపోగలదు. క్రొత్తగావచ్చిన పీనసకు చింతఆకులను గంజిచేసి త్రాగుట మంచిది. ఇందు ఫలముకలిగినచో మెల్లగా శిరోవిరేకములను చేయవలయును. అభ్యంజనము స్వేదము నస్యము మున్నగువానిని చేయవలయును. ఘృతాదులవలన వమనము హితకరమగును. భుజించిన పిమ్మట పొట్టుతీసినమినపపప్పును ఉప్పును కలిపి వేడిని భక్షించుచుండిన చిరకాలమునుండి యుండినను పీనసరోగము తొలగిపోవును. నాసికనుండి పురుగులు పడుచున్నచో క్రిమినాశకములగు నౌషధములను ఆవుపంచితముతో కలిపి నూరి నస్యవిధిని చేయవలయును. తక్కినవాని ఆయైదోషముల ననుసరించి చికిత్సను చేయవలయును.

502 చక్రదత్త—౫౭. నాసారోగాధికారము.


గ్నేరుతైలము.

శ్లో. రక్తకరవీరపుష్పం జాత్యశనకమల్లికాయాశ్చ, ఏతైస్సమం తు తైలం నాసార్శోనాశనం శ్రేష్ఠమ్. 27.

ఎఱ్ఱగన్నేరు అశనపుష్పము జాజిపువ్వు మల్లియ వీటినిదెచ్చి తైలముచేర్చి పక్వముచేసి ఆతైలమును నస్యమునుగా నుపయోగించినచో నాసారోగములును మూలరోగములును ఉపశమిల్లును.


శిఖరితైలము.

శ్లో. గృహధూమకణాదారుక్షారనక్తాహ్వసైంధవైః, సిద్ధం శిఖరిబీజైశ్చ తైలం నాసార్శసాం హితం. 28

బూజు పిప్పళ్లు పసపు యవక్షారము కానుగుచెక్క సైంధవలవణము నెమలియడుగువిత్తులు వీటితో సిద్ధముచేసిన తైలము నాసికారోగములను పోగొట్టును.


చిత్రక తైలము.

శ్లో. చిత్రక చవికాద్విప్య కనిదిగ్ధికా కరంజబీజలవణారైః, గోమూత్రయుక్తం సిద్ధం తైలం నాసార్శసాంవిహితం. 29.

చిత్రమూలము చవ్యము ఓమము వాకుడు నెమలియడుగువిత్తులు జిల్లేడు ఆవు మూత్రము వీటితో తైలమును సిద్ధముచేసి నస్యమునుగానిచ్చిన నాసారోగములు మూలరోగములును నశించును.


చిత్రకరసాయనము.

శ్లో. చిత్రకస్యామలక్యాశ్చ గుడూచ్యా దశమూలజం, శతం శతం రసం దత్త్వా పథ్యాచూర్ణాఢకం గుడాత్. 30.
శతం పచేద్ధ నీభూతే తైలం ద్వాదశకంక్షి పేత్, వ్యోషత్రిజాతయోః క్షారాతృలార్ధ ముపరే ౬హని. 31.
ప్రస్థార్థం మధునోదత్వా యథాగ్న్యద్యాదతంద్రితః, వృద్ధో ౬ ప్యే తైః క్షయంకాసంపీన సం దు స్తరం క్రిమీన్. 32.
గుల్మోదావర్త దుర్నామశ్వాసాంశ్శం తిరసాయనమ్.

చిత్రమూలము ఉసిరిక తిప్పతీగె దశమూలములు వీటిని 100 పలముల చొప్పున వేర్వేరుగా రసమునుతీసి అందొకఆఢకనూత్రమును కరక్కాయలను చూర్ణముచేసివైచి పక్వముచేసి ఉడికి గట్టిపడునప్పుడు 12 పలముల బెల్లమును కలపవలయును. రెండవదినము...

503

ఆంధ్రతాత్పర్యసహితము.

దానిలోశొంఠి మిరియములు పిప్పళ్లును ముత్తైదుగులగుక్షారములును అర్ధ పలముచొప్పున వైచి 8 పలముల తేనెనుపోసి సిద్ధముచేయవలయును. పిమ్మట నీ రసాయనమును జఠరాగ్నిననుసరించి భక్షించిన జఠరాగ్ని యుద్దీపించును. క్షయ దగ్గు ప్లీహ సజంతువాతములు గుల్మము ఉదావర్తము మున్నగు రోగము లన్నియు తొలగి పోవును. ఇయ్యది చిత్రకహరీతకీరసాయన మని చెప్పఁబడును.

ఇట్లు చక్రదత్తయందు నాసారోగాధికారప్రకరణము ముగిసెను.


५९. नेत्ररोगाधिकारमु.

नेत्ररोगमुलकु सामान्यमुलगु औषधमुलु.

श्लो. लङ्घनालेपनस्वेदापिरेचनशिराव्यधाः, उपाचरे दभिष्यन्दानञ्जनान् श्च्योतनादिभिः ॥ १ ॥

श्रीवासातिविषालोध्रैः चूर्णितैरल्पसैन्धवैः, अव्यक्तैश्चाक्षिगतैः कार्यं प्रोतस्थेरुण्डनं बहिः ॥ २ ॥

अतीतुक्षीहरा रोगाः प्रतिश्यायव्रणज्वराः, पञ्चैते पञ्चरात्रेण प्रशमं यान्ति लङ्घनात् ॥ ३ ॥

स्वेदः प्रलेप स्सिक्तान्नं सेको दिनचतुष्टयात्, लङ्घनं चाक्षीरोगाणामामानां पाचनानि षट् ॥ ४ ॥

अञ्जनं पूरणं क्वाथपानमामेन शस्यते, धात्रीफलनिर्यासो नवदृक्कोपं निहन्ति पूरणतः ॥ ५ ॥

सक्षौद्रसैन्धवोवा शिग्रुद्भव पत्ररससेकः, दार्वीरसाञ्जनग वापि स्तन्ययुक्तं प्रपूरणम् ॥ ६ ॥

निहन्ति शीघ्रं दाहाश्रुवेदनास्यन्दसम्भवाः, करवीरतरुणकिसलयच्छेदोद्भव बहुलसलिलसम्पूर्णम् ॥ ७ ॥

नयनयुगं भवति दृढं सहसैव तत्क्षणात्कुपितं, शिखरीमूलं ताम्रकभाजने स्तोक सैन्धवोन्मिश्रं ॥ ८ ॥

मस्तु निघृष्टं भृङ्गाध्रन्ति नवं लोचनोत्कोपं, सैन्धवदारुहरिद्रागैरिकपथ्यारसाञ्जनैः पिष्टैः ॥ ९ ॥

दत्तोबहिः प्रलेपः भवत्यशेषाक्षिरोगहारः, रथाक्षारवकं लोध्रं घृतभृष्टं बिडालकः, कार्योहारीतकीद्वन्द्वं घृतभृष्टोबिडालकः ॥ १० ॥

शालाक्यज्ञैर्बहिर्लेपो बिडालक उदाहृतः, गिरिमृच्छं

504 చక్రదత్త—౫౬. నేత్రరోగాధికారము.

దన నాగరం ఘటికాంశ్చ యోజితో బహిర్లేపః 11. కురుతే పచయాం మిక్రో లోచన మగదం నసందేహః, భూమ్యామలకీఘృష్టా ససైంధవ గృహ వారియోజితా తామ్రే, యాతాఘనత్వ మక్ష్యోర్జయతి బహిర్లేపతః పీడామ్. 12.

నేత్రాభిష్యందములందు (ఎఱ్ఱవడుట పుసికట్టుట మసకకలుగుట మొ॥) కాటుక వేయుట ఆశ్చ్యోతనము అనగా కలికము మున్నగునానిని వేయుటను చేయవలయును. స రలవృక్షపు బేణును అతివాసలొద్దుగ వీటిని చూర్ణము చేసి కొంచెము సైంధవలవణమును కలిపి అస్వస్థముగా నుండిన కంటిజబ్బులకు వేయవలయును. కంటిలోను కనుగుడ్డులో ను పుట్టెడి ప్రతిశ్యాయము వ్రణములు జ్వరముల మున్నగు నీ యైదురోగములును లం ఘనమును చేయించుటచేత నయిదురాత్రులలో నెమ్మదించును. స్వేదము పట్టువేయుట చేదుపదార్థములతినుట సేకము నాలుగురోజులు లంఘనము ననునీయారును అమములగు నక్షీరోగాములను పక్వముచేయును. అపక్వనేత్రరోగమునకు కాటుకలు కలికములు క షాయపానములు చేయింపరాదు. ఉసిరికపండులోని జిగట కంటిలొ బెట్టిన నూత్నము లగు నక్షీరోగాములు నశించును. మునగాకురసములో సైంధవలవణము తేనెను కలిపి కన్నులకు సేచనముచేయుట శ్రేష్ఠము. లేనిచో మ్రానిపసపు రసాంజనము వీటిని చన్ను పాలతో నూరి కలికము గానైనను వేసికొనవలయును. దీన నతిశీఘ్రముగా నేత్రపీడలు తొలగి పోవును. కన్నులు పోటులెత్తునప్పుడు తొలుతనే గన్నేరు ఇగుళ్ళ గిల్లి అందుండి చెమర్చునీటిని కంటియందుంచికొనవలయును. నెమలియడుగు వేరును రాగిపాత్ర పైనూరి అందుకొంచెమంత సైంధవలవణమును కలిపి పిమ్మట మజ్జిగతో నూరి పట్టువేసిననే నేత్ర రోగములన్నియును నశించును. సైంధవలవణము మ్రానిపసపు గైరికము కరక్కాయ రసాంజనము వీటిని కన్నులకుపైన పట్టును వేసినయెడల నేత్రరోగములు సంపూర్ణ ముగా నశించును. లోధ్ర నేతితో వేయించిన కరక్కాయ వీటిని నూరి కంటికిపైని కడ్డితో రాచినయెడల నేత్రములు నిర్మలములగును. కొండముట్టి చందనము వస వీటిని నూరి కన్నులకు వెలుపట పట్టువేసిన నక్షీరోగములు నశించును. నేలయుసిరిక సైంధవ లవణము వీటిని తామ్రపాత్రముపై గట్టిపడునంతకునూరి కన్నులకు వెలుపల పట్టువైచిన నక్షీరోగములు హరించును.

—: నేత్రాభిష్యందమునకు సేకాదులు. :—

శ్లో. ఆశ్చ్యోతనం మారుతజే క్వాథో బిల్వాదిభిఃకృతం, కోష్ణ స్సైరండబృహతీతార్యారిమధుశిగ్రుభిః. 13. ఏరండపల్ల వేన్మూలేత్వ

ఆంధ్ర తాత్పర్యసహితము. 505

చిఞ్చాజం పయఃశ్శృతం, కంటకార్యాశ్చ మూలేషు సుఖోష్ణం సేచనేహితం. 14. సంపక్వేఽక్షిగదే కార్యం చాఞ్జనాదికమిష్యతే, ప్రశస్తవర్త్మతాచాక్ష్ణోః సంరంభాశ్రుప్రశాంతతా. 15. మందవేదనతా కండూః పక్వాక్షిగదలక్షణం, అంజనాదివిధిశ్చాగ్రే నిఖిలేనాభిధాస్యతే. 16. బృహత్యేరండమూలత్వక్ శిగ్రోర్మూలం ససైంధవం, అజాక్షీరేణ పిష్టంస్యాద్వర్తిర్వాతాక్షిరోగనుత్. 17. హరిద్రే మధుకం పథ్యా దేవదారు చ పేషయేత్, అజేన పయసా శ్లేష్మాభిష్యందేత దంజనం. 18. గైరికం సైంధవం కృష్ణాం నాగరం చ యథోత్తరం, పిష్టద్విరంశతోఽద్భిర్భావ్యా గుళికాంజనమిష్యతే. 19. ప్రపౌండరీకయష్ట్యాహ్వనిశామలకపద్మకైః, శీతైర్మధుసితాయుక్తైః సేకః పిత్తాక్షిరోగనుత్. 20. ప్రాతరాశ్చ్యోతనం పథ్యం శోధమూలాక్షిరోగినాం.

వాతోత్పన్నమగు నేత్రాభిష్యందమునకు బిల్వాద్యౌషధులకషాయమును వెచ్చవెచ్చగా కాచవలయును. ఆముదపుఆకులు వాకుడు యష్టిమధుకము మునగచెక్క వీటికషాయముతో కన్నులను తడుపుచుండవలయును. ఆముదపువ్రేళ్లయందుగాని ఆకులయందుగాని పట్టయందుగాని పాలనుకాచి ఆపాలతో కన్నులను తడుపుచుండవలయును. లేనిచో వాకుడువ్రేళ్లలో పాలను పోసి కాచి కన్నులను నీటితో తడుపుచుండవలయును. కన్నులు పోటు లెత్తుచున్నచో అంజనము వేయుటయే యుత్తమము. కన్నులు చక్కగానగుపడుట కంటినీరు అతివేగముగా వచ్చుట స్వల్పముగా వేదన కలిగియుండుట ఇయ్యవి పక్వమగు నక్షిరోగములకు లక్షణములు. పెద్దవాకుడుచెక్క వ్రేళ్లున్ను మునగ వ్రేళ్లున్ను సైంధవలవణమున్ను మేకపాలలో నూరి వర్తిచేసి కన్నులలో పెట్టుకొనిన నేత్రరోగములు నశించును. పసుపు మ్రానిపసుపు యష్టిమధుకము కరక్కాయలు దేవదారువు వీటిని మేకపాలతోనూరి కంటిలో వేసికొనిన నభిష్యందరోగములు నశించును. గైరికము సైంధవలవణము పిప్పళ్లు శొంతి వీటిని ఉత్తరోత్తరము నధికముగా తీసికొని నీటితో నూరి యుండలు గాగట్టి కాటుకగా వేసికొనవలయును. కమలములు ముల్లంగి పసుపు మ్రానిపసుపు ఉసిరిక పద్మాక్షము వీటినినూరి తేనె చక్కెరల నిందు కలిపి పిత్తదూనములగు నేత్రములకు పట్టువేయవలయును. ద్రాక్ష ముల్లంగి మంజిష్ఠము జీవనీయగణపుటౌషధములు వీటిని పాలలో కషాయముగాగాచి ప్రొద్దుటి పూటల కన్నులలో వేసికొనుచున్న నేత్రశూలలు మున్నగునవి తొలగి చనును.

64

506 चक्रदत्त—५६. नेत्ररोगाधिकारमु.

❧ निम्बपत्रकल्कादुलु. ❧

श्लो. निम्बस्य पत्रैः परिलिप्य लोध्रं स्वेदाग्निना चूर्णमथापि कल्कं, आश्च्योतनं मानुषदुग्धयुक्तं पित्तास्रवातापहमुग्र्यमुक्तं. २१. कफजे लङ्घनं स्वेदः नस्यं तिक्तान्नभोजनं, तीक्ष्णैः प्रधमनं कुर्यात्तीक्ष्णैश्चैवोपनाहनं. २२. फणिज्जकास्फोटकपीतबिल्वधत्तूरपीलूसुरसार्जभङ्गैः, स्वेदं विदध्यादथवा प्रलेपं बर्हिष्ठशुण्ठीसुरदारुकुष्ठैः. २३. शुण्ठीनिम्बदलैः पिण्डः सुखोष्णः स्वल्पसैन्धवैः, धार्यश्चक्षुषि संलेपात् शोधकण्डूरुजावहः. २४. वल्कलं पारिजातस्य तैलकाञ्जिकसैन्धवं, कफोद्भूताक्षिशूलघ्नं तगुघ्नं कुलिशं तथा. २५. ससैन्धवं लोध्रमथाज्यभृष्टं सौवीरपिष्टं सितवस्त्रबन्धं, आश्च्योतनं तन्नयनस्य कुर्यात्कण्डूं च दाहं च रुजां च हन्यात्. २६.

लोद्दगपुष्पमुनु वेपाकुलतो पोदिवि काचि चूर्णमुचेसि कानि कल्कमुनु चेसि कानि चनुपालतो रंगरिंचि कन्नुललो पॆट्टिनचो पित्तरक्तवातमुलवलन पुट्टिन नेत्ररोगमुलु हरिंचुनु. कफोत्पन्नमुलगु नेत्ररोगमुलकु स्वेदमु नस्यविधि तिक्तान्नभक्षणमु तीक्ष्णमुलगु नौषधमुलचेत काचुट पिंडिकट्टुलनु कट्टुटमुन्नगुवानिनि चेयवलयुनु. फणिज्जकमु श्वेतगोकर्णि मारेडुपंडु गोगु तुलसि वीटिकल्कमुनु कंटिलो वैचि स्वेदक्रिय्नु चेयवलयुनु. लेनिचो कुरुवेरु शोंठि देवदारुचेक्क कोष्ठु वीटितो चेमट पट्टिंचुट गानि हितकरमु अगुनु. शोंठि निम्बपत्रमुलनु पिडुचगा चेसि कोंचेमु वॆच्चजेसि सैन्धवलवणमुनु कलिपि नेत्रमुलकु पट्टुनु वेयुट मंचिदि. निम्बवृक्षपु बॆरडु गंजि सैन्धवलवणमु वीटिकल्कमुनु लेपनमुचेसिननु कफोत्पन्नमुलगु नेत्रशूललु हरिंचुनु. लोद्दुगनु नेतिलो नुंची सैन्धवलवणमुनु कलिपि गंजिलो नूरी तॆल्लनि वस्त्रमुनंदु कट्टि केंटिपैनि पॆट्टिकोनिनयॆडल दुरद मंट बाधयुनु तॊलगिपोवुनु.

❧ वाताधिक्यमुनंदु भिन्नमुलगु नुपायमुलु. ❧

श्लो. स्निग्धैरुष्णैश्च वातोत्थः पित्तजो मृदुशीतलैः, तीक्ष्णरूक्षोष्णविशदैः प्रशाम्यति कफात्मकः. ३२. तीक्ष्णोष्णमृदुशीता...

ఆంధ్రతాత్పర్యసహితము. 507


संस्कृतश्लोकाः

...नां व्यत्यासात्सान्निपातिकाः ।
तिरीटत्रिफलायष्टीशर्कराभद्रमुस्तकाः ॥ ३३ ॥

पिष्टैः शीताम्बुना सेको रक्ताभिष्यन्दनाशनः ।
कशेरुमधुकानां च चूर्णं मम्बरसंयुतम् ॥ ३४ ॥

न्यस्तमप्स्वन्तरीक्ष्यासु हितमाश्च्योतनं भवेत् ।
दर्वीपटोलमधुकं सनिम्बं पद्मकोत्पलम् ॥ ३५ ॥

प्रपौण्डरीकं चैतानि पचेत्तोये चतुर्गुणे ।
विपाच्य पादशेषं तु तत्पुनः कुडवं पचेत् ॥ ३६ ॥

शीतभूते तत्र मधु दद्यात्पादांशिकं ततः ।
रसक्रियेषा दाहाश्रुरोगरक्तरुजापहा ॥ ३७ ॥

तिक्तस्य सर्पिषः पानं बहुशश्च विरेचनम् ।
अक्ष्णोरपि समन्ताच्च पातनं तु जलौकसः ॥ ३८ ॥

पित्ताभिष्यन्दशमनो विधिश्चाप्युपपादितः ।
शिग्रुपल्लवनिर्यासः सुघृष्टस्ताम्रसम्पुटे ॥ ३९ ॥

घृतेन धूपितो हन्ति शोफघुर्घ्राक्षिवेदनाः ।
पिष्टैर्निम्बस्य पत्रैरतिविमलतरैर्जातिसिन्धूत्थमिश्रा
अन्तर्गर्भं दधाना पटुतरगुटिका पिष्टलोध्रेण भृष्टा ।
तूलैः सौवीरसान्द्रैरतिशयमृदुभिर्वेष्टिता सा समन्ता-
च्चक्षुःकोपप्रशान्तिं चिरमुपरि दृशोर्भ्राम्यमाणा करोति ॥ ४१ ॥


ఆంధ్రతాత్పర్యము

వాతోత్పన్నములగు నేత్రరోగములను స్నిగ్ధములు నుష్ణములగు నౌషధములచేత బాగుచేయవలయును. కఫోత్పన్నములగు రోగములు తీక్ష్ణములు రూక్షములు నగు నౌషధులచేత శాంతిని పొందింపవలయును. సన్నిపాతోత్పన్నములగు నేత్రరోగములయందు తీక్ష్ణములు నుష్ణములును కోమలములునగు చికిత్సను చేయవలయును. లోధ్ర త్రిఫలములు మధుకము కండచక్కెర భద్రముస్తెలు వీటిని నూరి చల్లని నీటిలో కలిపి సేకముచేసిన రక్తాభిష్యందములు తొలగును. కశేరువు మధుకము వీటిచూర్ణమును వస్త్రమునందుంచి పొట్లమునుకట్టి నీటిలోనుంచి కంటిలో పిండుట మంచిది. మ్రానిపసపు పటోలము మధుకము నింబము పద్మాక్షము కమలము నల్లకల్వలు వీటిని నాలుగురెట్ల నీటిలో పక్వము చేసి నాలవపాలు బాకీయండగా దింపి చల్లార్చి యొకపలము తేనెను కలపవలయును.

ఇయ్యది రసక్రియ యనబడును. దాహము అశ్రురోగము రక్తరోగము వీటిని పోగొట్టును. కటుతైలమును త్రాగి విరేచనమునకు తీసికొనుట హితకరము. లేనిచో కన్నులకు నలుప్రక్కలను జలగలను పట్టించుట మంచిది. పిత్తాభిష్యందమును పోగొట్టు విధి చెప్పబడినది. మునగాకురసమును రాగిసంపుటములో నూరి నేతితో ధూపనచేసిన శోధ...

508 चक्रदत्त—५९. नेत्ररोगाधिकारमु.

मुन्नगुनविनशिंचुनु. जावित्री सैन्धवलवणमुलनु नूरी मात्रलఁगट्टी वाटिपैनि मेत्तनि निम्बपत्रमुलनु नूरी पूसि लोध्रनु पूसि मळल दूदिनि गंजितो तडिपि दानिपैनि चुट्टी कंटिपैभागमुनन्दु कट्टिन अक्षिप्रकोपमु लुपशांतिंचुनु.

— ం बिल्वांजनमु. ం —

श्लो. बिल्वपत्ररसः पूतः सैन्धवाज्येन चान्वितः, शुल्बे वराटिकाघृष्टो धूपितो गोमयाग्निना. 42. पयसा ऽलोडितश्चाक्ष्णोः पूरणा च्छोथशूलनुत्, अभिष्यन्देऽधिमन्थे च स्रावे रक्ते च शस्यते. 43. सलवणकटुतैलं कांजिकं कांस्यपात्रे घनि त मुपलघृष्टं धूपितं गोमयाग्नौ, सपवनकफकोपं छागदुग्धा वसिक्तं जयति नयनशूलं स्रावशोषं सरागं. 44. तरुण्सविद्धाम लकरसः सर्वार्तिरोगनुत्, पुराणं सर्वथा सर्पिः सर्वनेत्रामया पहं. 45. अयमेव विधि स्सर्वो मन्थादि ष्वाप शस्यते, अशान्ते सर्वथा मन्थे भ्रुवो रुपार दाहयेत् . 46. जलौकः पातनं श स्तं नेत्रपाके विरेचनं, शिराव्यधं वा कुर्वीत सेकालेपा श्च शु क्रवत् . 47.

बिल्वफलपुरसमुलो सैन्धवलवणमु नेतिनि कलिपि रागिपात्रलो गव्वल तोनूरि गोमयाग्नि चेत धूपितमुఁ जेसि पालयन्दु कलिपि नेत्रमुललो वेसिको निन नेत्रशूललु तोलगुनु. इय्यदि अभिष्यन्दमु अधिमन्यु रक्तस्रावमु वीनि यन्दु श्रेष्ठमु. उप्पु आवनूने गंजि वीटिनि कांस्यपात्रलो वैचि गट्टिपडु नन्तवఱकुनु ఱातितो ఱుఁचि गोमयाग्नियन्दु धूपितमुఁजेसि मेकपालतो तडि पि कन्नुलकु वैचिन वातकफमुलप्रकोपमुवलन नुत्पन्नमुलयिन नेत्ररोगमुलु शूललु स्रावमुलु वापु गज्जि इवि यन्नियुनु तोलगिपोवुनु. वृक्षमुनुण्डि अप्पुडु कोसिन उसिरिकरसमुनु कंटिलो पिण्डिनचो सम्पूर्णरोगमुलु नशिंचुनु. प्रात नेयि अग्निविधमुलगु नेत्ररोगमुलनु पोगोट्टुनु. ईविधिये नेत्रपु टधिमन्थ्रोगमुनकुनु चेप्पఁबडिनदि. अधिमन्थ्रोगमु शांतिंपनिचो कनुबोम्मल पैभागमुनु काल्पवलयुनु. नेत्रपाकक्रोगमुनन्दु जलगनु पट्टिंचुटयुनु प्रवृत्तिकिच्चुटयुनु हितकरमुलु. लेनिचो नाडीच्छेदमुఁ जेयवलेनु. शुक्ररोगमु लकु वले सेकमु: लेपन चेयवलेनु.

ఆంధ్రతాత్పర్యసహితము. 509

షడంగగుగ్గిలు.

శ్లో. విభీతక శివా ధాత్రీ పటోలారిష్ట వాసకైః, క్వాథో గుగ్గులునా పేయః శోధశూలాక్షిపాకహా. 48. పీలుం చ సవ్రణం శుక్రం రాగాదీం శ్చాపి నాశయేత్, ఏతై శ్చాపి ఘృతం పక్వం రోగాం స్తాం శ్చ వ్యపోహతి. 49.

తాడి యుసిరిక కరక పటోలములు నింబము అడ్డసరము వీటిని కషాయమును బెట్టి గుగ్గిలమును కలిపి త్రాగిన నేత్రపునొప్పులు శూలపాకములు వ్రణములు గల పీలువు కుజ్జి మున్నగురోగములను పోగొట్టును.


వాసకాద్యౌషధము.

శ్లో. ఆతురూషాభయానింబధాత్రీముస్తాక్షకోలకైః, రక్తస్రావం కఫం హంతి చక్షుష్యం వాసకాదికం. 50.

అడ్డసరము కరక్కాయలు వేప యుసిరికలు తుంగముస్తె తాడికాయలు వీటి కషాయము మున్నగువానివలన నేత్రసంబంధములగు రక్తస్రావాదులు అన్నియును దూరములగును.


బృహద్వాసాదిక్వాథము.

శ్లో. వాసాఘనం నింబపటోలపత్రం తిక్తామృతాచందన వత్సకత్వక్, కళింగదార్వీ దహనం చ శుంఠీ భూనింబధాత్య్రా విభయావిభీతం. 51. శ్యామాయవక్వాథమథాష్టభాగం పిబే ద్దిమంః పూర్వదినే కషాయం, తైమిర్యగండూ పటలార్బుదం చ శుక్రం నిహన్యా ద్వ్రణమవ్రణం చ. 52. పీలుం చ కాచం చ మహోరజ శ్చ నక్తాంధ్యరాగం శ్వయథుం సశూలం, నిహంతి సర్వా న్నయనామయాం శ్చ వాసాది రేవ ప్రథితప్రభావః. 53.

అడ్డసరము తుంగముస్తెలు నింబము పటోలపత్రములు కటుకరోహిణి తిప్పతీగె చందనము కొష్టు కొడిసెపాలవిత్తులు మ్రానిపసపు చిత్రమూలము శొంఠి నేలవేము ఉసిరిక కరక్కాయలు తాడి పిప్పళ్లు వీటి నెనిమిదిరెట్ల నీటిలొ కషాయమును కాచి త్రాగిన తిమిరము భూజ దురద పటలములు అర్బుదములు మున్నగు నేత్రరోగములు నశించును. మరియును కాచరోగము శోధశూలలును ఇంక నితరరోగములును నశించును.

510 चक्रदत्त—५९. नेत्ररोगाधिकारमु.

❧ पथ्यादि क्वाथ्यमुलु ❧

श्लो. पथ्यास्तिस्रो विभीतक्यः षड् धात्र्यो द्वादशैव तु, प्रस्थार्थे सलिले क्वाथमष्टभागावशेषितं. 54. पीत्वाऽभिष्यन्दमास्रावं रागञ्च तिमिरं जयेत्, संरम्भरागशूलाश्रुनाशनं. दृष्टिप्रसादनं, नेत्रे त्वभिहते कुर्याच्छीतमाश्च्योतनादिकं. 55. दृष्टिप्रसादजननं विधिमाशु कुर्यात् स्निग्धैर्हिमैश्च मधुरैश्च तथा प्रयोगैः, स्वेदाग्निधूमभय शोक रुजाभितापै रभ्याहतामपि तथैव भिषक्चिकित्सेत्. 56. आगन्तुदोषं प्रसमीक्ष्य कार्यं वक्त्रोष्मणा स्वेदितमादितस्तु, आश्च्योतनं स्त्रीपयसा च सद्यो यच्चापि पित्तक्षतजापहं स्यात्. 57. सूर्योपरागानलविद्युदादिविलोकनेनोपहतेक्षणस्य, सन्तर्पणं स्निग्धहिमादिकार्यं सायं निषेव्यास्त्रिफलाप्रयोगाः. 58. निशाब्दत्रिफलादार्वी सिता मधुक संयुतं, अभिघाताक्षिशूलघ्नं नारीक्षीरेण पूरणं. 59. इत्कटाम्‍कुरजस्तद्वत्स्वरसो नेत्रपूरणं, आजं घृतं क्षीरपात्रं मधुकं चोत्पलानि च. 60. जीवकर्षभकौ चापि पिष्ट्वा सर्पिर्विपाचयेत्, सर्वनेत्राभिघातेषु सर्पिरेतत्प्रशस्यते. 61.

मूडु करक्कायलु ताडि आरु उसिरिक पंण्ड्रेंडु वीटिनि 8 पलमुल नीटिलो कषायमुचेसि एनिमिदवपालु मिगिलियुंडगा दिंपि त्रागिन नेत्राभिष्यंदमुलु स्रावमुलु रागमु तिम्मि Keep/रुలు अय्यवि नशिंचुनु. दृष्टि निर्मलमगुनु. कनुपोटुलु कुदुरुनु. शीतलाषधलगसमुनु पिंडुट मंचिदि. स्निग्धमुलुनु शीतलतुलुनु मधुरमुलनगु प्रयोगमुलनु चेसि दृष्टिनि स्वच्छमुचेयवलयुनु. स्वेदमु निप्पुपोग भयमु शोकमु बाध अभितापमु मुन्नगुवानिवलन दूषितमैन दानिकिఁगूड नीचिकित्सने चेयवलयुनु. आगंतूकदोषमुलनु चक्कఁगा कनिपेट्टि तोलुतने नोटिलो आविरिनि पट्टवलयुनु. चनुबालतो तडुपूटनुगानि पित्तक्षतमुलनु हरिंचु औषधमुलनुगानि चेयनलयुनु. सूर्यूनि ग्रहणमुनु मंटनु मेरुपुनु चूचुटचेत दृष्टि हतमय्येनेनि स्निग्धमुलुनु शीतलतुलु नगुनौषधमुलचेत तडुपवलयुनु. सायंकालमुलयंदु त्रिफलमुलकषायमुतो कडुगुट मंचिदि.

ఆంధ్రతాత్పర్యసహితము — 511

పసపు తుంగముస్తెలు త్రిఫలములు మ్రానిపసపు చక్కెర మధుకము వీటిని చనుబాలతో నూరి కంటిలో వేసికొనిన కంటికి దెబ్బ తగులుటవలనఁ గలుగుశూల లన్నియును తొలగును. లేనిచో మేకయొక్క నేతిని పాలను మధుకము కమలములు జీవకము వృషభమనుగంధద్రవ్యము వీటిని నూరి నేతిని పక్వము చేసి నేత్రములకు ప్రయోగించినచో, సమస్తములగు నేత్రాభిఘాతములును తొలగును.


❖ సైంధవాది ప్రయోగములు ❖

శ్లోకములు (సంస్కృత మూలము):

सैन्धवं दारु शुण्ठी च मातुलुङ्गीरसो घृतम् ।
स्तन्योदकाभ्यां कर्तव्यं शुष्कपाके तदञ्जनम् ॥ ६२ ॥

वाताभिष्यन्दवच्चान्यद्वाते मारुतपर्यये ।
पूर्वभुक्तं हितం सर्पिः क्षीरं चाप्यथ भोजने ॥ ६३ ॥

वृक्षादन्यां कपित्थे च पञ्चमूले महत्यपि ।
सक्षीरं कर्कटरसे सिद्धं चापि पिबेद् घृतम् ॥ ६४ ॥

अभिष्यन्दमधिमन्थं रक्तोत्थमथ वार्जुनम् ।
शिरोत्पातं शिराहर्षमन्यांश्चाक्षिभवान् गदान् ॥ ६५ ॥

स्निग्धस्याज्येन काम्भेण शिराव्यधैः शमं नयेत् ।
आम्लाध्युषितशान्त्यर्थं कुर्याल्लेपान् सुशीतलान् ॥ ६६ ॥

त्रैङ्गुदं त्रैफलं सर्पिर्जीर्णं वा केवलं हितम् ।
शिराव्यधं विना कार्याः पित्तस्यन्दाहरो विधिः ॥ ६७ ॥

सर्पिः क्षौद्राञ्जनं च स्याच्छिरोत्पातस्य भेषजम् ।
तद्वत्सैन्धवकासीसं स्तन्यपिष्टं च पूजितम् ॥ ६८ ॥

शिराहर्षेऽञ्जनं कुर्यात्फाणितं मधुसंयुतम् ।
मधुना तार्क्ष्यशैलं वा कासीसं वा समाक्षिकम् ॥ ६९ ॥


ఆంధ్ర తాత్పర్యము:

సైంధవలవణము మ్రానిపసపు శొంఠి మాచిరసము నేయి వీటిని చనుబాలతోను నీటితోను నూరి శుష్కపాక నేత్రములకు వేయుట హితకరము. వాయుజములగు నభిష్యందరోగములయందును ఇతరరోగములయందును మొదట ఘృతమును తినిపించి పిమ్మట పాలను ద్రాగించుట హితము. బదనిక వెలగ బృహత్పంచమూలములు బిల్వపత్రము వీటితో వేరువేరుగా సిద్ధముచేయబడిన పాలతో కూడిన నేతిని త్రాగుట మంచిది. అభిష్యందము అధిమంథము నేత్రార్జునము శిరోత్పాతము శిరోహర్షము ఈరోగములు ఇతర నేత్ర రోగములను స్నిగ్ధము చేయించి నాడులను ఛేదించి పోగొట్టవలయును. ఆమ్లాధ్యుషితరోగమును పోగొట్టుటకై శీతలలేపములను చేయవ...

514 చక్రదత్త — ౫౮. నేత్రరోగాధికారము.

శస్త్య సైంధవం. 86. మధునాంజనయోగా స్స్యుశ్చత్వారః శుక్రశా-
న్తయే, వటక్షీరేణ సంయుక్తం శ్లక్ష్ణం కర్పూరజం రజః. 87. క్షిప్ర-
మంజనతో హన్తి శుక్రం చాపి ఘనోన్నతం, త్రిఫలామజ్జమంగల్యామ-
ధుకం రక్తచందనం. 88. పూరణం మధుసంయుక్తం క్షతశుక్రజకాస్త్ర-
జిత్, తాలస్య నారికేరళస్య తథై వారుష్కరస్య చ. 89. కరీరస్య చ
వంశానాం కృత్వా క్షారం పరిశ్రుతం, కరభాస్థికృతం చూర్ణం క్షారే-
ణ పరిభావితం. 90. సప్తకృత్వో౭ష్టకృత్వో వా శ్లక్ష్ణం చూర్ణం తు కా-
రయేత్, ఏతచ్ఛుక్లేష్వసాధ్యేషు కృష్ణీకరణ ముత్తమం. 91. యా-
ని శుక్రాణి సాధ్యాని తేషాం పరమ మంజనమ్.

ఏనుగు పంది ఒంటె ఆవు గుఱ్ఱము మేక గాడిద వీటిదంతములలో నాలవపాలు శంఖము ముత్తెములు సముద్రఫేనము మిరియములు వేసి వర్తిని చేయవలయును. ఇయ్యది క్షతశుక్రముల నశింపఁజేయును. శంఖము నాలుగు భాగములు మణిశిల అందర్ధభాగము దానిలో నర్ధభాగము మిరియములు మిరియములలో నర్ధభాగము సైంధవలవణము వీటిని చూర్ణముచేసి నేత్రములందు వైచిన శుక్రములునశించును. పిచ్చటరోగమునందు దీనినే తేనెలో కలిపి వేయవలయును. అర్బుదరోగమునందు మజ్జిగతేటతో నూరివేయుట మంచిది. విషబొద్ది మధుకము సత్తుతాడివిత్తులు సైంధవలవణము ఈనాల్గింటిని వేరువేరుగా తేనెలో కలిపి కన్నులలో వేసికొనిన పూవులు పూచుట నశించును. కర్పూరమును మఱ్ఱిపాలతోనూరి కాటుక వేసికొనినచో మిక్కిలి పెఱిగిన పూవునైనను పోగొట్టును. త్రిఫలములు కమలములు గోరోచనము మధుకము రక్తచందనము వీటిని తేనెలో కలిపి కన్నులలో వేసికొనినను దెబ్బవలనఁ గలిగిన శుక్రములు అంక్షువులు నశించును. తాళవృక్షము నారికేలము జీడివిత్తులు అడ్డసరమువీటిని క్షారమునందు ఒంటె ఎముకల చూర్ణమును భావనచేసి పిమ్మట వేడెనిమిది మాఱులు భావనచేసి ఈచూర్ణము నుపయోగింప వలయును. అసాధ్యములగు శుక్రములునశించును. సాధ్యము లగువానికి నుత్తమమగు అంజన మనఁదగును.

•— పటోలాద్యఘృతము •—

శ్లో. పటోలం కటుకాం దార్వీం నింబం వాసాం ఫలత్రికాం. 92.
దురాలభాం పర్పటకం త్రాయంతీం చ పలోన్మితాం, ప్రస్థమామలకా-
నాంచ క్వాథయే ద్దుల్బణే౭ంభసి. 93. పాదశేషే రసే తస్మి నృృతప్రస్థం

ఆంధ్రతాత్పర్యసహితము. 515

विपाचयेत्, कल्कैर्द्धात्रीनिम्बकुटज मुस्तायष्ट्याह्वचन्दनैः. 94.
सपिप्पलीकै स्तत्सिद्धं चक्षुष्यं शुक्र रोहितं, घ्राणकर्णाक्षि नर्त्
त्वङ्मुख रोगव्रणापहं. 95. कामला ज्वरवीसर्ष, गंडमाला
हारं परं.

చేదుపొట్ల కటుకరోహిణి మ్రానిపసపు నింబము అడ్డసరము త్రిఫలములు దూలగొండి పిత్తపాపడ లజ్జావంతి వీటిని తొలినాల్గింటిని మూడుపలములు చొ॥ చివరివానిని ఒక్కొక్క పలము చొప్పునను తీసికొని 16 పలముల ఆమలకములను ఒకద్రోణపు నీటిలో కషాయముఁగాచి ఔషధులనందు పక్వముచేసి నాల్గవపాలు మిగిలియుండగా దింపి 16 పలముల నేతిని పక్వము చేయవలయును. నేలవేము కోష్టు తుంగముస్తెలు మధుకము చందనము పిప్పళ్లు వీటిని కల్కముచేసి పైదానిలో కలిపి సేవించినచో, శుక్రములు నశించును. ముక్కు చెవి కన్ను ఒడలు ముఖము వీట్లయందుగల వ్రణములను పోగొట్టును. కామెలలు జ్వరము మున్నగువానిఁ బోగొట్టును.


కృష్ణ్యాద్యతైలము.

श्लो.
कृष्णाविडङ्ग मधुयष्टिकसिन्धुजन्म विश्वौषधैः पयसि
सिद्ध मिदं छगल्याः, तैलं नृणां तिमिरशुक्र शिरोऽक्षिशूल पाका
त्ययं जयति नस्यविधौ प्रयुक्तं. 97.
अजकां पार्श्वतो विद्ध्वा सूच्या विस्राव्य चोदकं, व्रणं गोमयचूर्णेन पूरये
त्सर्पिषा सह. 98.
सैन्धवं वाजिपादं च गोरोचनसमन्वितं,
शेलुत्वग्रससंयुक्तं पूरणं चाजकापहं. 99.

పిప్పళ్లు వాయువిడంగములు మధుకము సైంధవలవణము శొంఠి వీటికల్కము పాలలొపక్వముచేసి అందు తైలమును పక్వముచేయవలయును. దీనిని నస్యముగా నుపయోగించినచో తిమిరము శుక్రము మున్నగునవినశించును. నేత్రజములగు అజగల్లి కాదులను సూదితో కుట్టి చెడునీటిని వెడలించి పేడచూర్ణము నాగాయమునందు పోయవలయును. సైంధవలవణము గోకర్ణి గోరోచనము వీటిని పూరించిన అజకారోగములు హరించును.


శశకాది ఘృతము.

श्लो.
शशकस्य शिरःकल्के शेषाङ्गक्वाथिते जले, घृतस्य कुड
वं पक्वं पूरणं चाजकापहं. 100.
शशकस्य कषाये च सर्पि

512 చక్రదత్త—౫౯. నేత్రరోగాధికారము.

లయును. తిందుక చెక్కతో సిద్ధము చేసినట్టిగాని త్రిఫలములతో సిద్ధముచేసినట్టిగాని నేతినయినను కేవలము ప్రాతనేతినయినను లేపన చేయవలయును. నాడీభేదనము లేకుండ పిత్తాభిష్యందములను హరించు క్రియలను చేయవలయును. నేయియును క్షౌద్రాంజనమును శిరోత్పాతమునకు తగిన భేషజములు. శిరాహర్షమునందు సైంధవలవణము సీసము వీటిని చనుబాలతో నూరి అంజనము వేయవలయును. లేనిచో తేనెతో రసాంజనమును గాని కాసీసమును గాని కలిపివేయుట మంచిది.

నేత్రవ్రణములకు షడంగగుగ్గులును.

శ్లో. వ్రణశుక్రప్రశాంత్యర్థం షడంగం గుగ్గులుం పిబేత్, కతకస్య ఫలం శంఖం తిందుకం రూప్యమేవ చ. 70.
కాంస్యే నిఘృష్టం స్తన్యేన క్షతశుక్రార్తిరాగజిత్, చందనం గైరికం లాక్షామాలతీ కలికాసమా. 71.
వ్రణశుక్రహరీ వర్తిః శోణితస్య ప్రసాదనీ, శిరయా వా హరేద్రక్తం జలౌకాభిశ్చ లోచనాత్. 72.
అక్షమజ్జాంజనం సాయం స్తన్యేన శుక్రనాశనం, ఏకం వా పుండరీకం చ క్షీరావసేచితం. 73.
రాగాశ్రు వేదనాం హన్యాత్తత్పాకాత్ర్యయూజకాః, తుత్థకం వారిణా యుక్తం శుక్రం హన్త్యక్షిపూరణాత్. 74.
సముద్రఫేనదహ్వాండ త్వక్సిందూరైః సమాంశికైః, శిగ్రుబీజయుతై ర్వర్తిః శుక్రఘ్నీ శిగ్రు వారిణా. 75.
ధాత్రీఫలం నింబపటోలపత్రం యష్ట్యాహ్వ లోధ్రం ఖదిరం తిలాశ్చ, క్వాథః సుశీతో నయనే నిషిక్తః సర్వప్రకారం వినిహన్తి శుక్రం. 76.

నేత్రవ్రణములు చుక్కలు నశించుటకై షడంగగుగ్గిలును సేవింపవలయును. చిల్లగింజలు శంఖపుష్పి తిందకము కుప్పిచెట్టు వీటిని కంచుపాత్రలో చనుబాలతో నూరి అంజనమును చేసిన క్షతశుక్రములబాధలు అన్నియును నశించును. చందనము గైరికము లత్తుక జాజి వీటిని సమభాగములను వర్తిచేసి యుపయోగించినచో వ్రణములు మున్నగునవి తొలగిచనును. లేనిచో కన్నులకు జలగలను పట్టించిగాని దుష్టరక్తమును వెడలింపవలయును. తాడిగుటికలను స్త్రీ స్తన్యముతో నూరి కాటుకవైచిన శుక్రములు నశించును. కమలమును మేక పాలతో నూరి అవసేచనముఁ జేసిననచో నేత్రరోగములు నేత్ర పాకములను నశించును. మైలుతుత్తమును నీటితో నూరి వైచిన శుక్రములు నశించును. సముద్ర ఫేనము కోహాలాచెక్క సైంధవలవణము మునఁగ విత్తులు వీటిని మునగరసముతో నూరి వర్తిచేసి కన్నులలో నుంచిన శుక్రములు నశించును. ఉసిరిక కాయ

ఆంధ్ర తాత్పర్యసహితము. 518

వేపాకులు పటోలపత్రములు మధుకము లోధ్ర కాచు తిలలు వీటిని కషాయముఁబెట్టి చల్లార్చి నేత్రములపైని చల్లినచో నన్నివిధములగు నేత్రరోగములును నశించును.

సేచనాదులు.

శ్లో. క్షుణ్ణపున్నాగ పత్రేణ పరిభావితవారిణా, శ్యామాక్వాథే 2ంబునా వాథ సేచనం కుసుమాపహం. 77.

దహ్యాండత్వక్కిలాశంఖ కాచచందన గైరికైః, తుల్యై రంజనయోగోఽయం పుష్పార్మాదివిలేఖనః. 78.

శిరీషబీజమరిచిపిప్పలీసైంధవై రపి, శుక్రే ప్రఘర్షణం కార్య మథవా సైంధవేన చ. 79.

బహుశః పలాశకుసుమస్వరసైః పరిభావితా జయత్యచిరాత్, నక్తాహ్వబీజవర్తిః కుసుమచయం దృక్సు చిరజ మపి. 80.

సైంధవత్రిఫలా కృష్ణా కటుకా శంఖనాభయః, సతామ్రరజసో వర్తిః పిష్ట్యా శుక్రవినాశినీ. 81.

చందనం సైంధవం పథ్యా పలాశతరుశోణితం, క్రమవృద్ధ మిదం చూర్ణం శుక్రార్మాదివిలేఖనం. 28. [82]

పున్నాగపు ఆకులను తెచ్చి నీటిలో కలిపి రసముతీసి గాని పిప్పళ్ళకషాయముతోగాని కన్నులకు సేచన చేసిన కంటిపూవులు నశించును. గోరింటచెక్క, శిలాజిత్తు శంఖము కాంస్యము చందనము గైరికము వీటిని సమభాగములను అంజనముఁజేసి నేత్రములపూవులకు వేసిన నశించును. దిరిసెనవితులు మిరియములు పిప్పళ్లు సైంధవలవణము వీటితోగాని కేవలము సైంధవలవణముతోగాని శుక్రముచు ఘర్షణచేసిన తొలగును. మోదుగపూవులరసముతో కంటిని అనేకమారులు పరిభావనచేసిన శుక్రములునశించును. నెమలియడుగువిత్తులను వర్తిచేసి కంటిలొనుంచిన పువ్వులు నశించును. సైంధవలవణము త్రిఫలములు పిప్పళ్ళు కటుకరోహిణి శంఖపుష్పము రాగిపొడి వీటినినూరి వర్తిచేసి కన్నులలో వేసికొనిన పూవులు నశించును. చందనము సైంధవలవణము కరక్కాయలు వీటిని ఏకోత్తరములు హెచ్చుగా గ్రహించి చూర్ణము చేసి కన్నులలో వేసికొనిన శుక్రములు అర్మరోగములు నశించును.

దంతవర్తిః.

శ్లో. దంతై రహస్తివరాహోష్ట్రా గవాశ్వాబ్జఖరోద్భవైః, స శంఖమౌక్తికాంభోధिफైనే రరిచపాదికైః. 83.

క్షతశుక్ర మపి వ్యాధిం దంతవర్తి ర్నివర్తయేత్, శంఖస్యభాగా శ్చత్వార స్తతోఽర్ధేన మనశ్శిలా. 84.

మనఃశిలార్ధం మరిచం మరిచార్ధేన సైంధవం, ఏతచ్చూర్ణాంజనం శ్రేష్ఠం శుక్రయో స్తిమిరేషు చ. 85.

పిచ్ఛటే మధునా యోజ్య మర్బుదే మస్తునా తథా, తాప్యం మధుకసారోహీబీజం చా

65

516 चक्रदत्त—५९. नेत्ररोगाधिकारमु.

... कुडवं पचेत्, यष्टीप्रपौण्डरीकस्य कल्केन ... 101.
छागल्याः पूरणं चुक्रश्रुतिपाकात्ययाजकाः ।
भृशं शङ्खशूलं च दाहरागांश्च नाशयेत् ॥ 102.

कुण्डेति तलनूनूरि कल्कमु चेसि तक्किन शरीरमुनु कषायमु ... नाल्गु पलमुल नेतिनि पक्वमु चेसि सेविञ्चिन अजकलु नशिञ्चुनु. ... नाल्गु पलमुल नेतिनि पक्वमु चेसि मधुकमु कल्कमु ... 4 ... मेकपालनु पक्वमुचेसिन्दु सिद्धमु चेसिन घृतमुनु सेविञ्चिन नेत्रसम्बन्धमैन दाहादुलु नशिञ्चुनु.


त्रिफलादिसेवनम्

श्लो.
त्रिफलाघृतं मधुयवाः पादाभ्यङ्गः शतावरी ।
गोधूमाः चक्षुष्याः संक्षेपाद्वर्गः कथितो भिषग्वरैः ॥ 103.

हृत्वा तदा वा त्रिफलासु चूर्णितां मधुप्रगाढां तिमिरेऽनिलात्मजे ।
समीरजे तैलयुतां कफात्मके मधुप्रगाढां विदधीत युक्तितः ॥ 104.

कल्कः क्वाथोऽथवा चूर्णं त्रिफलायाः प्रयोजितम् ।
मधुना हविषा वापि समस्ततिमिरांतकृत् ॥ 105.

यश्चूर्णमपथ्यवर्जी सायं समश्नाति हविर्मधुभ्याम् ।
स मुच्यते नेत्रगतैर्विकारैः भृत्यैर्वृथा क्षीणधनो मनुष्यः ॥ 106.

नित्यं तनावरक्वाथं शीलयेत्तिमरापहम् (तिमिरामयान्) ।
जाता रोगा विनश्यन्ति न भवन्ति कदाचन ॥
त्रिफलायाः कषायेण प्रातर्गण्डूषधारणात् ॥ 107.

जलगण्डूषैः प्रातर्व्यपहृशोऽम्भोभिः प्रपूर्य मुखरन्ध्रम् ।
निर्दय मुक्ष्णती क्षपयति तिमिराणि न सद्यः ॥ 108.

भुक्त्वा पाणितलं घृष्ट्वा चक्षुषोर्यत्प्रदीयते ।
अचिरेणैव तदपि तिमिराणि व्यपोहति ॥ 109.

टीका:
त्रिफलमुलु नेयि तेने यवलु पादाभ्यञ्जनमु पिल्लिपीचर पैसलु ईवर्गमु नेत्रमुलकु सुखकरमनि चेप्पबडिनदि. लेनिचो समस्तनेत्ररोगमुलन्दुनु त्रिफलाचूर्णमुनु तेनेतो सेविञ्चिन पित्तोत्पन्नतिमिररोगमुलकुवले चिकित्स चेसिननुमञ्चि. वातजमुलगुवानिकि तैलमुलों कलिपियुनु कफोत्पन्नमुलकु तिमिरमुलनुगूढ नेयितो कलिपि सेविम्पवलयुनु. त्रिफलमुल कल्ककषायमुलनु गानि चूर्णमुनु गानि तेनेतो लेक नेतितो भक्षिञ्चिन समस्ततिमिररोगमुलुनु नशिञ्चुनु. अपथ्यमु...

ఆంధ్ర తాత్పర్యసహితము. 517

వులను త్యజించిసాయంకాలములందు త్రిఫలములచూర్ణమును తేనెలో కలిపి భక్షించి నచో సమస్తనేత్రరోగములునశించును. త్రిఫలములకషాయములో తేనెను కలిపి కంటిలో వైచిన తిమిరరోగములు నశించును. త్రిఫలకషాయముతో కన్నులఁ గడిగిన సమస్తనేత్రరోగములు నశించును. క్రొత్తరోగములు పుట్టవు. త్రిఫలోదకములను పుక్కిటి లోనుంచుకొని కంటిమీద నుమిసిననేత్రరోగములు నశించును. భోజనముఁ జేసి చేతుల నుకడిగికొని రెండుచేతులతో కన్నులను ఆనీటితోఁ దుడిచికొనినచో నేత్రరోగములు నశించును.

సుఖావతీవర్తి.

శ్లో. కతకస్య ఫలం శంఖం త్ర్యూషణం సైంధవం సితా, ఫేనో రసాంజనం క్షౌద్రం విడంగాని మనశ్శిలా. 110. కుక్కుటాండకపాలాని వర్తి రేశా వ్యపోహతి, తిమిరం పటలం కాచ మర్మ శుక్రం తథైవ చ, కండూత్క్లేదార్బుదం హంతి మలం చాశు సుఖావతీ. 111.

కతికపుగింజలను శంఖచూర్ణమును శొంఠి మిరియములు పిప్పళ్లు సైంధవలవణము శర్కర సముద్రఫేనము రసాంజనము తేనె వాయువిడంగములు మణిశిల కోడిగుడ్లచిప్పలు వీటిని వత్తిచేసి కంటిలో వేసికొనిన తిమిరములు పటలములు కాచము అర్మము శుక్రము ఖుజ్జ క్లేదము అర్బుదము మున్నగు నేత్రరోగములు నశించును.

చంద్రోదయవర్తి.

శ్లో. హరీతకీవచాకుష్ఠం పిప్పలీమరిచాని చ, విభీతకస్య మజ్జా చ శంఖనాభి ర్మనఃశిలా. 112. సర్వ మేత త్సమం కృత్వా ఛాగక్షీరేణ పేషయేత్, నాశయే త్తిమిరం కండూం పటలా న్యర్బుదాని చ. 113. అధికాని చ మాంసాని యశ్చ రాత్రౌ న పశ్యతి, అపి ద్వివార్షికం పుష్పం మాసే నై కేన సాధయేత్. 114. వర్తి శ్చంద్రోదయా నామ నృణాం దృష్టిప్రసాదనీ, హరీతకీ హరిద్రా చ పిప్పల్యో లవణాని చ. 115. కండూతిమిరజి ద్వర్తి ర్న క్వచి త్ప్రతిహన్యతే.

కరక్కాయలు వస కొష్ఠు పిప్పళ్లు మిరియములు తాడిమజ్జ శంఖనాభి మణిశిల వీటిని సమముగాఁ దెచ్చి మేకపాలతో నూరి వత్తిఁజేసి కంటియం దుంచికొనినచో తిమిరములు దురదలు పటలము అర్బుదము దుర్మాంసము రేచీకటి మున్నగు వాటిని పోగొట్టును. రెండుసంవత్సరములు ముదిరిన పూవునైనను నశింపఁజేయును. ఇయ్యది దృ

518 చక్రదత్త—౫౯. నేత్రరోగాధికారము.

ష్టి నిచ్చెడిని. కరక్కాయలు పసపు పిప్పళ్లు పంచలవణములు. వీటిని వత్తిచేసి కంట నుంచికొనిన కంటిదురదలు నశించును.

❧ కుమారికా వర్తిః. ❧

శ్లో. అశీతి స్తిలపుష్పాణి షష్టిః పిప్పలితండులాః. 119. జాతీకుసుమపంచాశ న్మరిచాని చ షోడశ, ఏషా కుమారికా వర్తి ర్గతం చక్షు ర్నివారయేత్. 117.

తిలపుష్పములను 80 పిప్పలి తండులములను 60 జాతీకుసుమములను 50 మిరియములను 16 ని వత్తిచేయవలయును. ఇయ్యది నష్టమైన దృష్టిని గూడ నొసగును.

❧ త్రిఫలాదివర్తులు. ❧

శ్లో. త్రిఫలాకుక్కుటాండత్వక్కాసీసమాయసారజః, నీలోత్పలం విడంగాని ఫేనంచ సరితాంపతేః. 118.
అజేన పయసా పిష్ట్యా భావయేత్తామ్రభాజనే, సప్తరాత్ర్రం స్థితం భూయః పిష్ట్యాఽక్షీరేణ వర్తయేత్. 119.
ఏషా దృష్టిప్రదా వర్తి రంధస్యాభిన్నచక్షుషః, చందనం త్రిఫలా ఘూగపలాశతరుశోణితైః. 120.
జలపిష్టై రియంవర్తి రశేషతిమిరాపహః,
నిశాద్వయా భయా మాంసీ కుష్ఠకృష్ణా విచూర్ణితా. 121.
సర్వనేత్రామయాన్ హన్యా ద్ధేత త్త్యోగత మంజనం, వ్యోమోత్పలా భయాకుష్ఠతార్క్ష్యైర్వర్తిః కృతా హరేత్. 122.
అర్బుదం పటలం కాచం తిమిరాంశ్చాశ్రునిస్రుతిం, త్ర్యూషణం త్రిఫలావక్త్ర సైంధవాల మనఃశిలాః,
క్లేదోపదేహకండుఘ్నీ వర్తిః శస్తా కఫాపహా. 123.
ఏకగుణామాగధికా ద్విగుణా చ హరీతకీ సలిలపిష్టా, వర్తి రియం నయనసుఖా రక్తతిమిరపటలకాచాశ్రుహరీ. 124.

త్రిఫలములు కోడిగుడ్డు చెక్కులు కాసీసము లోహపుపొడి నల్లకల్వలు వాయువిడంగములు సముద్రఫేనము వీటిని తామ్రపాత్రలో నూరి యేడుదినములు మేకపాలతోఁ దడిపియుంచవలయును. పిమ్మటఁ జక్కఁగా నూరి వత్తిని చేసి యుపయోగించిన గుడ్డివానికిఁ గూడ కన్నులు వచ్చును. చందనము త్రిఫలములు పోకచెక్క మోదుగపూలలోనికిం జక్కవములు వీటిని నూరి వత్తిఁజేసి కంటిలోనుంచికొనిన సంపూర్ణమగు తిమిరరోగములనశించును. పసపు, మ్రానిపసపు జటామాంసి కోష్ఠు పిప్పలి వీటిని కాటుక చేసి వేసికొనిన సమస్తనేత్రరోగములును నశించును. శొంఠిమిరియ ముశీలు పిప్పళ్లుం

ఆంధ్రతాత్పర్యసహితము519

కరక్కాయలు కోష్టు వీటితో వర్తింజేసి ధరించిన అర్బుదము పటలము కాచము తిమిరము ఆర్మము అంకుపతనము మున్నగు రోగములు నశించును. శొంఠి మిరియములు పిప్పళ్లు త్రిఫలములు తగరము సైంధవలవణము హరిదళము మణిశిల వీటివర్తి క్లేదము శోఫ దురద మున్నగువానికి పోగొట్టును. నేత్రములకఫమును తొలగించును. పిప్పళ్లు 1 భాగము కరక్కాయలు 2 భాగములు వీటిని నీటిలోనూరి వర్తినిచేసి కంటిలోనుంచిన దురద ఆర్మము తిమిరము పటలము నీళ్లుకారుట మున్నగునవి నశించును.


❦ చంద్రప్రభావ వర్తి ❧

శ్లోకములు (దేవనాగరి లిపిలో):

अञ्जनं श्वेतमरिचं पिप्पली मधुयष्टिका ।
विभीतकस्य मध्यं तु शङ्खनाभिर्मनःशिला ॥ १२५ ॥
एतानि समभागानि अजाक्षीरेण पेषयेत् ।
छायाशुष्कां कृतां वर्तिं नेत्रेषు च प्रयोजयेत् ॥ १२६ ॥
अर्बुदं पटलं काचं तिमिरं रक्तराजिकाम् ।
अधिमांसं मलं चैవ యచ్చ శక్తా న పశ్యతి (यच्च नक्तं न पश्यति) ॥ १२७ ॥
వర్తిశ్చంద్రప్రభా నామ జాతాంధ్యమపి శోధయేత్ (वर्तिश्चन्द्रप्रभा नाम जातान्ध्यमपि शोधयेत्) ।

మూల శ్లోకము (తెలుగు లిపి):

శ్లో. అంజనం శ్వేతమరిచం పిప్పలీ మధుయష్టికా, విభీతకస్య మధ్యం తు శంఖనాభి ర్మనశ్శిలా. 125.
ఏతాని సమభాగాని అజాక్షీరేణ పేషయేత్, ఛాయాశుష్కాం కృతాం వర్తిం నేత్రేషు చ ప్రయోజయేత్. 126.
అర్బుదం పటలం కాచం తిమిరం రక్తరాజికాం, అధిమాంసం మలం చైవ యచ్చ శక్తా న పశ్యతి. 127.
వర్తి శ్చంద్రప్రభా నామ జాతాంధ్య మపి శోధయేత్.

తాత్పర్యము: అంజనము తెల్లమిరియములు పిప్పళ్లు మధుకము విభీతకమధ్యము శంఖనాభి మనశ్శిల వీటిని సమభాగములను మేకపాలతోనూరి వర్తిచేసి నీడలో నెండింపవలయును. వీటిని నేత్రములలోవైచినచో అర్బుదము పటలము కాచము తిమిరము కన్నులయొరుపు దుర్మాంసము పుసి రేఁజీకటి ఇవియన్నియును నశించును. ఇయ్యది చంద్రప్రభయను వర్తి. జాత్యంధునైనను శోధించును.


❦ నాగార్జునీయాంజనము ❧

శ్లోకములు (దేవనాగరి లిపిలో):

त्रिफलाव्योषसिन्धूत्थयष्टीतूत्थरसान्जनम् ॥ १२८ ॥
प्रपौण्डरीकञ्जं तुत्थं लोध्रं ताम्रं चतुर्दश ।
द्रव्याण्येतानि सञ्चूर्ण्य वर्तिः कार्या नभोऽञ्जना ॥ १२९ ॥
नागार्जुनेन लिखिता स्तम्भे पाटलिपुत्रके ।
नाशनी तिमिराणां च पटलानां तथैव च ॥ १३० ॥
सद्यःप्रकोपं स्तन्येन स्त्रिया विजयते ध्रुवम् ।
किंशुकस्वरसेनापि पीलुकपुष्पकरक्ततः ॥ १३१ ॥
अञ्जनाल्लोध्रतोयेन चासन्नतिमिरं जयेत् ।
चिरसंछादिते नेत्रे बस्तमूत्रेण संयुता ॥ १३२ ॥
उन्मीलयत्यकृच्छ्रेण प्रसादं चाधिगच्छति ।

మూల శ్లోకము (తెలుగు లిపి):

త్రిఫలావ్యోషసింధూత్థయష్టీతుత్థరసాంజనం. 128.
ప్రపౌండరీకంజం తుత్థం లోధ్రం తామ్రం చతుర్దశ, ద్రవ్యా ణ్యేతాని సంచూర్ణ్య వర్తిః కార్యా నభోంజనా. 129.
నాగార్జునేన లిఖితా స్తంభే పాటలిపుత్రకే, నాశనీ తిమిరాణాం చ పటలానాం తథైవ చ. 130.
సద్యఃప్రకోపం స్తన్యేన స్త్రియా విజయతే ధ్రువం, కింశుకస్వరసేనాథ పీలుపుష్పకరక్తతః 131.
అంజనా ల్లోధ్రతోయేన చాసన్నతిమిరం జయేత్, చిరసంఛాదితే నేత్రే బస్తమూత్రేణ సంయుతా. 132.
ఉన్మీలయత్యకృచ్ఛ్రేణ ప్రసాదం చాధిగచ్ఛతి.

తాత్పర్యము: త్రిఫలములు శొంఠి మిరియములు పిప్పళ్లు సైంధవలవణము మధుకము మైలుతుత్తము రసాంజనము కమలము వాయువిడంగములు లోధ్ర తామ్రము అనునీపదునాలు...

520 చక్రదత్త—౫౯. నేత్రరోగాధికారము.

గింటిని చూర్ణముచేసి వర్తి చేసి సేవింపవలయును. ఈవర్తిని నాగార్జునుఁడు పాటలిపుత్రపు స్తంభమున వ్రాసెను. ఇయ్యది తిమిరరోగములను నేత్రపటలములను తొలంగించును. చనుబాలలో కలిపివేసిన తత్క్షణమేనేత్ర ప్రకోపమును పోగొట్టును. మోదుగరసములోనూఱివై చిన పిలు పూవులు మున్నగునవినశించు. లోధ్రోదకములతో నూరివై చిన కొలదిరోజులతిమిరరోగములు నశించును. చాలరోజులనుండి మూసికొనిపోయిన కన్నుకు మేకమూత్రమును వేయవలయును. శీఘ్రముగా నెమ్మది యగును.

—• పిప్పల్యాద్యంజనములు. •—

శ్లో. పిప్పలీం సతగరోత్పలపత్రాం వర్తయే న్మధుకాం సహరిద్రాం, ఏతయా సతత మంజయితవ్యం య స్సువర్ణసమ మిచ్ఛతి చక్షుః. 133.

వ్యోషాయశ్చూర్ణసింధూత్థా త్రిఫలాంజనసంయుతా, గుడికా జలపిష్టేయం కోకిలా తిమిరాపహా. 134.

త్రీణి కటూని కరంజఫలాని ద్వే రజనీ సహసైంధవకం చ, బిల్వతరో ర్వరుణస్య చ మూలం వారిచరం దశమం ప్రవదన్తి. 135.

హన్తి తమ స్తిమిరం పటలం చ పిచ్చట శుక్రక మధార్జునం చ, అంజన కంజన రంజనకంచ దృక్చ న నశ్యతి వర్షశతం చ. 136.

పిప్పళ్లు తగరము కమలపత్రములు పసపు వీటినినూరి తేనెనుకలిపి వర్తినిచేయవలయును. ఈవర్తిని కన్నులలో వైచికొనిన గరుత్మంతునిబోలిన దృష్టి యలవడును. శొంతి మిరియములు పిప్పళ్లు లోహరజము సైంధవలవణము త్రిఫలములు అంజనము వీటిని నీటితోనూరి మాత్రలను కట్టియుపయోగించిన తిమిరరోగములు నశించును. శొంతి మిరియములు పిప్పళ్లు నెమలియడ్డువిత్తులు శంఖము వీటిని నూరి కాటుక చేసి వేసికొనిన తిమిరములు పటలములు మున్నగునవి నశించును.

—• నీలకమలాద్యంజనము. •—

శ్లో. నీలోత్పలం విడంగాని పిప్పలీ రక్తచందనం, అంజనం సైంధవం చైవ సద్య స్తిమిరనాశనం. 137.

పత్రగైరికకర్పూర యష్టీనీలోత్పలాంజనం, నాగకేసరసంయుక్త మశేషతిమిరాపహం 138.

శంఖస్య చతురో భాగా స్తదర్ధేన మనఃశిలా, మనఃశిలార్ధం మరీచం మరీచార్ధేనపిప్పలీ. 139.

వారిణాతీమిరంహం న్తిఅర్బుదంహన్తిమస్తునా,పిచ్చటం మధునా హంతి,స్త్రీక్షీరేణ తదుత్తమం. 140.

హరిద్రాణింబపత్రాణి పిప్పల్యో మరీచాని చ, భద్రముస్తం విడంగాని సప్తమం విశ్వభేషజం. 141.