भारतकोश
संग्रह पर लौटें

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

524 చక్రదత్త — ౫౯. నేత్రరోగాధికారము.

ట్టుకొనుటకై అపథ్యవస్తువులను సేవింపరాదు. కంటిపోటు రోగమునందు చేయుఁదగిన యోగముల నింకను వినుఁడు.


దూర్వారసాదులచేత ముఖలేపము

శ్లోకములు (దేవనాగరి / Telugu):

कल्किताः सुघृता दूर्वा यवगैरिकशारिबाः ।
सुखलेपाः प्रयोक्तव्या रुजारोगोपशान्तये ॥ १६३ ॥
पयस्या शारिबापत्रं मञ्जिष्ठामधुकैरपि ।
अजाक्षीरान्वितैर्लेपः सुखोष्णः शस्यते ॥ १६४ ॥
वातघ्नसिद्धे पयसि सिद्धं सर्पिश्चतुर्गुणे ।
काकोल्यादिप्रतीवापं प्रयुञ्ज्यात्सर्वकर्मसु ॥ १६५ ॥
शाम्यत्येवं न चेच्छूलं स्निग्धस्विन्नस्य मोक्षयेत् ।
ततः शिरां दहेच्चापि मतिमांस्कुरितं यथा ॥ १६६ ॥
दृष्टेरतः प्रसादार्थमञ्जने शृणु मे शुभे ।

(తెలుగు లిపిలో మూల శ్లోకములు:)
శ్లో. కల్కితా స్సుఘృతా దూర్వా యవగైరికశారిబాః, సుఖలేపాః ప్రయోక్తవ్యా రుజా రోగోపశాన్తయే. 163.
పయస్యా శారిబాపత్ర మంజిష్ఠామధుకై రపి, అజాక్షీరాన్వితై ర్లేపః సుఖోష్ణః శస్యతే. 164.
వాతఘ్నసిద్ధే పయసి సిద్ధం సర్పి శ్చతుర్గుణే, కాకోల్యాదిప్రతీవాపం ప్రయుంజ్యాత్సర్వకర్మసు. 165.
శామ్యత్యేవం న చేచ్చూలం స్నిగ్ధస్విన్నస్య మోక్షయేత్, తతః శిరాం దహేచ్చాపి మతిమాం స్కురితం యథా. 166.
దృష్టే రతః ప్రసాదార్థ మంజనే శృణు మే శుభే.

తాత్పర్యము:
గరిక, యవలు, గైరికము, మనుబాల వీటిని నూరి నేతిలో కల్కమునుచేసి బాధితుని వృత్తికై సుఖపూర్వకముగా లేపనఁజేయవలయును. పాలచెట్టు, మనుబాలాకులు, మంజిష్ఠము, యష్టిమధుకము వీటిని మేక పాలతోనూరి సుఖోష్ణముగా లేపన చేయవలయును. వాతఘ్నములగువానిచేత సిద్ధము చేయఁబడిన పాలలో నాలుగురెట్లలో నేతిని సిద్ధము చేసి అందు కాకోల్యాదిగణపు టౌషధములను నూరి కలపవలయును. పిమ్మట దీనిని నేత్ర కార్యములలో వినియోగపెట్టవలయును.


వర్త్యంజనము

శ్లోకములు (దేవనాగరి / Telugu):

मेषशृङ्गस्य पत्राणि शिरीषधवयोरपि ॥ १६७ ॥
मूलत्याश्चापि तुल्यानि मुक्ता वैडूर्यमेव च ।
अजाक्षीरेण सम्पृच्य ताम्रे सप्ताहमावपेत् ॥ १६८ ॥
प्रणिधाय तु तद्वर्तिं योजयेदञ्जने भिषक् ।
स्रोतोऽञ्जनं विद्रुमं फेनं सागरस्य मनःशिलाः ॥ १६९ ॥
मरीचानि च तद्वर्तिं कारयेत्पूर्ववद्भिषक् ।
रसाञ्जनं घृतं क्षौद्रं तालीसं स्वर्णगैरिकम् ॥ १७० ॥
गोशकृद्रससंयुक्तं पित्तोपहतदृष्टये ।

(తెలుగు లిపిలో మూల శ్లోకములు:)
శ్లో. మేషశృంగస్య పత్రాణి శిరీషధవయో రపి. 167.
మూలత్యా శ్చాపి తుల్యాని ముక్తా వైడూర్య మేవ చ, అజాక్షీరేణ సంపృచ్య తామ్రే సప్తాహ మావపేత్. 168.
ప్రణిధాయ తు తద్వర్తిం యోజయే దంజనే భిషక్, స్రోతోజం విద్రుమం ఫేనం సాగరస్య మనశ్శిలాః. 169.
మరీచాని చ తద్వర్తిం కారయే త్పూర్వవ ద్భిషక్, రసాంజనం ఘృతం క్షౌద్రం తాలీసం స్వరణగైరికం. 170.
గోశకృద్రససంయుక్తం పిత్తోపహతదృష్టయే.

తాత్పర్యము:
మేషశృంగపుపత్రములును, దిరిసెన, చంద్ర వీటిఆకులును జాజియాకులును సమానముగా గ్రహించి, ముత్తెములు, వైఢూర్యమణి వీటిని సమానభాగములుగా గ్రహించి యేడుదినములవరకు రాగిపాత్రలో మేక పాలతో తడిపియుంచి పిమ్మట నూరి వర్తి చేసి...

ఆంధ్రతాత్పర్యసహితము. 525

వేసికొనిన హితకరము. శంఖము ముద్గములు సముద్రఫేనము మణిశిల మిరియములు వీటిని వత్తిచేసి వేయుట మంచిది. లేనిచో రసాంజనము నేయి తేనె తాడిశపత్రి స్వర్ణగైరికము వీటిని నూరి పేడరసములో కలిపి వత్తిని చేసి ఆవత్తితో పిత్తోపహతములగు దృష్టులు శాంతించును.

గుటికాంరజనము.

శ్లో. నలినోత్పలకింజల్కం గోశకృద్రససంయుతం. 171. గుడికాంరజన మేత త్స్యాద్దినరాత్రాంధయో ర్హితం, నదీజశంఖుత్రికటూర్వ్యథాంజనం మనఃశిలా ద్వే చ నిశే గవాం శకృత్, సచందనేయం గుడికాథ చాంజనే ప్రశస్యతే రాత్రిదినే ష్వపశ్యతాం. 172. కణా చ్ఛాగయకృన్మధ్యే పక్త్వా తద్రసపేషితా, అచిరాద్ధంతి నక్తాంధ్యం తద్వ త్క్షౌద్రమూషణం. 173. పచేత్తు గోధాం హి యకృత్ర్పయుక్తం ప్రకల్పితం మాగధికాభి రంజనా, న్నిషేవితం తస్యకృ దంజనేన నిహంతి నక్తాంధ్య మసంశయం ఖలు. 174. దధ్నా నిఘృష్టం మరిచం రాత్య్రాంధ్యాంజన ముత్తమం, తాంబూలయుక్తం ఖద్యోతభక్షణం చ తదర్థకృత్. 175. శఫరీమత్స్యక్షారో నక్తాంధ్యం చాంజనా ద్వినిహంతి, తద్వ ద్రామఠ టంకణ కర్ణమలం చైకశోంజనా న్మధునా. 177. కేశరాజన్వితం విద్ధం మత్స్యాండం హస్తి భక్షితం, నక్తాంధ్యం నియతం నృణాం సప్తాహ త్పథ్యసేవినాం. 177.

కమలకేసరములను ఆవుపేడలోకలిపి ఉండలుచేసి కంటిలొ నుంచికొనిన పగలు దృష్టి చక్కగా నగపడును. రేచీకటియు నశించును. అత్యుత్పన్నమగు శంఖము శొంఠి మిరియములు పిప్పళ్లు అంజనము మణిశిల పసపు మ్రానిపసపు పేడ చందనము వీటిని వత్తి చేసి కంటిలో వేసికొనిన దివారాత్రములును దృష్టిస్వచ్ఛముగా నుండును. పిప్పళ్లను మేకకడుపులో (కుడిదిక్కుననున్న) మాంసమునందు పక్వముచేసి కంటిలో వైచికొనిన నిశ్చయముగా రేచీకటులు నశించును. మిరియమును పెరుగులలో నూరి కాటుకగా వేసికొన రేచీకటులు నశించును. తాంబూలములో మిణుగురుపురువును తినినను చేపయొక్క క్షారమును కంటిలొ వేసికొనిన రేచీకటులు నశించును. ఇంగువ సుహాగపువ్వును చెవిగుబిలి వీటి నొక్కొక్కదానిని తేనెతో చాది వేయుట మంచిది.

526 చక్రదత్త—౫౮. నేత్రరోగాధికారము.

త్రిఫలాఘృతము.

త్రిఫలాక్వాథకల్కాభ్యాం సపయస్కం శృతం ఘృతం, తిమి
రా ణ్యాచిరాద్ధంతి పీత మేత న్నిశాముఖే. 178

త్రిఫలాకషాయ కల్కములతో పాలు సహితముగా నేతిని కాచి సాయంకాలములయందు త్రాగిన సంపూర్ణముగా తిమిరిరోగములు నశించును.

మహాత్రిఫలాఘృతము.

శ్లో. త్రిఫలాయారసం ప్రస్థం ప్రస్థం భృంగరసస్యచ, వృషస్యచ రస
ప్రస్థం శతావర్యాశ్చ తత్సమం. 179. అజాక్షీరం గుడూచ్యా శ్చ
ఆమలక్యా రసం తథా, ప్రస్థం ప్రస్థం సమాహృత్య సర్వైరేభిర్ఘృతం పచే
త్. 180. కల్కః కణాసితాద్రాక్షా త్రిఫలా నీల ముత్పలం, మధుకం
క్షీరకాకోలీ మధుపర్ణీ నిదిగ్ధికా. 181. తత్సాధు సిద్ధం విజ్ఞాయ శుభే
భాండే నిధాపయేత్, ఊర్ధ్వపాన మధఃపానం మధ్యపానం చ శస్యతే.
182. యావన్తో నేత్రరోగా స్తా న్పానా దేవాపకర్షతి, సరక్త రక్త
దుష్టే చ రక్తేశ్చాతిస్రుతే౭పి చ. 183. నక్తాంఢ్యే తిమిరే కాచే నీలికా
పటలార్బుదే, అభిష్యందే౭ధిమంథే చ పక్ష్మకోపే సుదారుణే. 184. నే
త్రరోగేశు సర్వేషు వాతపిత్తకఫేషు చ; అదృష్టిం మందదృష్టిం చ
కఫవాతప్రదూషితాం. 185. స్రవతో వాతపిత్తాభ్యాం సకండ్వాసన్న
దూరదృక్, గృధ్రదృష్టికరం సద్యో బలవర్ణాగ్నివర్ధనం. 186. సర్వనే
త్రామయం హన్యా త్రిఫలాద్యం మహా ఘృతం.

త్రిఫలములరసము 16 ప|| గుంటకలగరాకు రసము 16 ప|| అడ్డసరము రసము 16 పల|| పిల్లిపీచరరసము 16 ప|| మేకపాలు 16 ప|| తిప్పతీగెరసము 16 పలములు ఆమ్లరసము 16 ప|| ఉసిరిక రసము 16. ప|| చొ|| తెచ్చి ఈరసమునందు నేతిని పక్వముచేయవలయును. ఆనేతిలో పిప్పళ్లు చక్కెర ద్రాక్ష త్రిఫలములు నల్లకనులములు మధుకము క్షీరకాకోలి పాలవాకుడు వీటిని కల్కమును చేసి పక్వమగునపుడు కలిపి చక్కగా పచనమైన పిమ్మట నొకపాత్రలో నుంచవలయును. పిమ్మట నీఘృతమును ఊర్ధ్వపానముగాని అధఃపానమునుగాని మధ్యపానమునుగాని చేయవలయును. దీనిని త్రాగుటచే నేత్రరోగము లన్నియును నశించును. రక్తసహితమైన దానియందును రక్తసుష్టుమందు అతిస్రావమునందును రేచీకటియందును తిమిరముకాచము నీలికపటలము అర్బుదము అభిష్యందము అధిమంథము వీటియందును భయంకరమగు పక్ష్మప్రకోపమునందును సమస్త

ఆంధ్రతాత్పర్యసహితము. 527

వాతపిత్తకములగు నేత్రరోగములయందును అదృష్టి మందదృష్టి వాతపిత్తస్రావము జల ఆసన్నదూరదృక్త్వము మున్నగువాని నియ్యది తొలగించును.

రెండవ త్రిఫలాఘృతము.

శ్లో. త్రిఫలాత్ర్యుషణం ద్రాక్షా మధుకం కటురోహిణీ. 187.
ప్రపౌండరీకం సూక్ష్మైలా విడంగం నాగకేసరం, నీలోత్పలం శారిబే ద్వే చందనం రజనీద్వయం. 188.
కార్షికైః పయసా తుల్యం త్రిగుణం త్రిఫలారసం, ఘృతప్రస్థం పచే దేత త్సర్వనేత్రరుజాపహం. 189.
తిమిరం దోష మాస్రావం కామలాం కాచ మర్బుదం, విసర్పం ప్రదరం కండూం రక్తం శ్వయథు మేవ చ. 190.
ఖాలిత్యం పలితం చైవ కేశానాం పతనం తథా, విషమజ్వరమర్మాణి శుక్రం చాశు వ్యపోహతి. 191.
అన్యే చ బహవో రోగా నేత్రజా యే చ వర్త్మజాః, తా న్సర్వాన్నాశయ త్యాశు భాస్కర స్తిమిరం యథా. 192.
నచైవాస్మాత్పరం కించిద్దృష్టిభిః కాశ్యపాదిభిః, దృష్టిప్రసాదనం దృష్టం యథా స్యాత్త్రైఫలం ఘృతం. 193.
ఫలత్రీకాభీరుకషాయసిద్ధం కల్కేలయష్టీమధుకస్య యుక్తం,
సర్పిస్సమం క్షౌద్రచతుర్థభాగం హన్యా త్త్రిదోషం తిమిరం ప్రవృద్ధం. 194.

త్రిఫలములు శొంఠి మిరియములు పిప్పళ్లు ద్రాక్ష మధుకము కటకరోహిణి కమలములు చిన్నయేలకులు వాయువిడంగములు నాగకేసరములు నల్లగల్వలు మనుబాల చందనము పసుపు మ్రానిపసుపు వీటిని ఒక్కొకతులము చొ॥ వీటి అన్నిటితో సమానముగా పాలను దానికి మూడురెట్లు త్రిఫలములరసమును చేర్చి పక్వముచేసి 16 పలములనేతిని పక్వముచేయవలయును. ఇయ్యది నేత్రరోగములను సంపూర్ణముగా పోగొట్టును. తిమిరదోషములు అస్రావములు కామెరలు కాచము అర్బుదము విసర్పము ప్రదరము కండూరక్తవాతము ఖాలిత్యము వెంట్రుకలనెఱుపు విషమజ్వరములు మున్నగునవి నశించు. కాశ్యపాదిఋషులు ఈ త్రిఫలాఘృతముకంటె మించిన యౌషధము నేత్రములకు హితకరమైనది లేదు. త్రిఫలములు పిల్లపీచర వీటికషాయములో మధుకము వీటికషాయములో సమానభాగములను నేతిని కలిపి పక్వముచేసి నాలవపాలు తేనెను కలపవలయును. ఈ నేయి త్రిదోషజములగు తిమిరరోగములు నశించును.

528 చక్రదత్త—౫౯. నేత్రరోగాధికారము.

భృంగరాజతైలము.

శ్లో. భృంగరాజరసప్రస్థే యష్టీమధుపలేనచ, తైలస్య కుడవః పక్వం సద్యో దృష్టిం ప్రసాదయేత్ . 195. న స్యా ద్వలీపలితఘ్నం మాసం నైత న్న సంశయః, గవాం శకృ త్క్వాథవిపక్వ ముత్తమం హన్యాత్ తైలం తిమిరేషు నస్తతః, ఘృతం హితం కేవల మేన పైత్తికే ష్వైణుతైలం పవనాసృగుత్థయోః. 196.

16 పలముల గంటకలగరాకురసములో నొక పలము మధుకకల్కమును 4 పలముల తైలమును పక్వము చేయవలయును. ఈ తైలమును నస్యము నిచ్చిన దృష్టి స్వచ్ఛమగును. ఒక నెల సేవించిన వలీపలితరోగములు నశించును. ఆవుపేడ రసములో... మును పక్వముచేసి యుపయోగించిన తిమిరరోగములు నశించును. కేవలపైత్తిక తిమిరరోగములకును ఈ చికిత్సనే చేయవలయును.


నృపవల్లభ తైలము.

శ్లో. జీవనకర్షభకౌ మేధా ద్రాక్షాంశుమతీ నిదిగ్ధికా బృహతీ, మధుకం బలా విడంగం మంజిష్ఠా శర్కరా తథా రాస్నా. 197. త్వచం శ్వదంష్ట్రా ప్రపౌండరీకం పునర్నవాలవణం, పిప్పల్యః సర్వేషాం భాగై రర్ధాంశికైః పిష్టైః. 198. తైలం యది వా సర్పి ర్దత్వా క్షీరం చతుర్గుణం పక్వా, తిమిరం పటలం కాచం నక్తాంధ్యం చాహ్లాదం రాత్రాంధ్యం చ. 199. శ్వేతం చ లింగనాశం నాశయతి పరం న సీతి వ్యంగం; ముఖనాసార్ధాఢ్యతాం పలితం చాకాలజం హాని 200. కాసం శ్వాసం శోషం హిక్కా స్తంభం తథోర్ధ్వగం నేత్రే, ముఖజేర్త్యమురభేదం రోగం బాహుగ్రహం శిరః స్తంభం. 201. రోగా నధోర్ధ్వజత్రోః సర్వా నచిరేణ నాశయతి, నస్యార్థం కుడవం తైలం పక్తవ్యం నృపవల్లభే. 202. అష్టాంశైః శాణికైః కల్కై రస్య త్వాగ్రాది తైలవత్.

ఘృతము జీవక ఋషభకములను గంధద్రవ్యములు మేద ద్రాక్ష శాలిపర్ణి మధుకము ముత్తవపులగము వాయువిడంగములు మంజిష్ఠ చక్కెర రాస్నా సీతాంకు... ములు పల్లేరు గలిజేరు లవణము వీటిని కాలుపల ||చొ|| నూరి నేతిని గాని నూనెను గాని అందు కాచి ఈ తైలముకంటె నాలుగురెట్లు పాలను కలిపి పక్వము చేసి సేవించినచో తిమిరములు పటలములు మున్నగునవి నశించును. ముఖరోగములు అర్ధాంగవాయువు

ఆంధ్రతాత్పర్యసహితము. 529

నశించును. ఇందు తైలమునుగాని ఘృతమునుగాని నాలుగుపలములను స్వీకరింప వలయును. కొందఱాచార్యులు భృంగరాజతైలమువలె సిద్ధము చేయవలయు ననిరి.

అభిజితైలము.

श्लो. तैलस्य पचेत्कुडवं मधुकस्य पलेन कल्कपिष्टेन, 203. आमलकीरसप्रस्थं क्षीरप्रस्थेन संयुतं कृत्वा, अभिजिन्ना- म्ना तैलं तिमिरं हन्यात् सान्निपातोत्थम्। 204. विमलां कुरुते दृ- ष्टिं नष्टामप्यानयेदिदं शीघ्रम्।

ఒక పలము మధుకకల్కములో నాలుగుపలముల నూనెను ఉసిరిక రసమును పాలను 16 పలములను కలిపి పక్వముచేసి సేవించిన తిమిరరోగములు నశించును. నష్టమైన దృష్టి మరల వచ్చును.


శుక్లజరోగములకు ఛేదనాదులు.

श्लो. अर्म छेतुं छेदनीयं स्यात्कृष्णप्राप्तं भवेद्यथा, ब- डिशाविद्धमुन्नम्य त्रिभागं चात्र वर्जयेत्। 205. पिप्पली त्रिफला लाक्षा लोहचूर्णं ससैन्धवं, भृङ्गराजरसे पिष्टं गुडिकांजन- मिष्यते। 206. अर्म सतिमिरं काचं कण्डूम् शुक्लं तदर्जुनम्, अजकां नेत्ररोगांश्च हन्यान् निरवशेषतः। 207. पुष्पाख्य तार्क्ष्यज सि- तोदधिफेनशङ्खसिन्धूत्थगैरिकशिलामरीचैः समांशैः, पिष्टै- श्च माक्षिकरसेन रसक्रियेयं हन्त्यर्म काचतिमिरार्जुनवर्त्म- रोगान्। 208. कान्तस्य सर्पिषः पानैर्विरेकालेपनेचनैः, स्वादु- शीतैः प्रशमयेच्छुक्तिकामुपनाहैस्ततः। 209. प्रवालमुक्ता- वैडूर्य शङ्खस्फटिकचन्दनम्, सुवर्णरजतं क्षौद्रमञ्जनं शुक्ति- कापहम्। 210. शङ्खः क्षौद्रेण संयुक्तः कतकः सैन्धवेन वा, सितयार्णवफेनो वा पृथगञ्जनमिष्यते। 211. पैत्तं विधिमशेषेण कुर्यादर्जुनशान्तये, वैदेही श्वेतमरीचं सैन्धवं नागरं स- मम्। 212. मातुलुङ्गरसैः पिष्टमञ्जनं पिष्टकापहम्।

అర్మరోగము నల్లగుడ్డుపైకి ప్రాకిన శస్త్రము చేయుట మంచిది. ఎత్తిపట్టికొని బడిశ మనుశస్త్రముచేత ఛేదింపవలయును. పిప్పళ్లు త్రిఫలములు లత్తుక లోహచూర్ణము సైంధవలవణము వీటిని గుంటగలగరాకురసములో నూరి సిద్ధముచేసి సేవించిన అర్మ

67

530 चक्रदत्त—५९. नेत्ररोगाधिकारमु.

मु तिमिरमु काचमु दुरद शुक्रमु तेलुपु अजक मुन्नगु नेत्ररोगमुलु पोगोट्टुनु. सोम्पु रसांजनमु मिश्री समुद्र फेनमु शंखमु सैंधवलवणमु गडमु शिलाजित्तु मिरियमुलु वीटिनि समभागमुलनु तेनेलो कलिपि कन्नुललो वेसिकोनिन अर्ममु काचमु तिमिरमु पूवुलु मुन्नगु नेत्ररोगमुलु तोलगुनु. रेणुक बीजमुलतो नैन नेतिनि त्रागुटचेतनु विरेचनमुलु लेपनलु सेचनलु चेयुट चेतनु शुक्तिमुन्नगु रोगमुलु नशंचुनु. पेसलु मुत्तेमुलु वैडूर्यमणुलु शंखमु कर्पूरमु चंदनमु बंगारमु वेंडि तेने वीटिनिकलिपि-नूरी अंजनमु: चेसि वेसिकोनिन शुक्तिकुलु नशंचुनु. लेनिचो शंखमुनु नूरी तेनेलो कलिपि कन्नुललो वेसिननु वलियुनु. मिश्री समुद्र फेनमु वीटिनि नूरी काटुकगा वेसिकोनिन पूवुलु नशंचुनु. पूवुलु शांतिकुटुकै तळुचुगा पित्तशांति चिकित्सनु चेयवलयुनु. कुप्पेर्लु तेल्लमिरियमुलु सैंधवलवणमु शोंठि वीटिनि माचिरसमुलो नूरी काटुक वेसिकोनिन पिष्टकमुलु नशंचुनु.

—• संधिसमुल कुपनाहभेदनादुलु. •—

श्लो. भित्त्वोपनाहं कफजं पिप्पलीमधुसैन्धवैः. 213. निशीथे मण्डलाग्रेण प्रच्छये द्व्वा समन्ततः, पथ्यातुत्थत्रिफलामज्जाबीजै स्त्रीद्व्येकभागै र्विदधीत वर्तिं, तयांजये दश्रुमति प्रगाढ मक्ष्णो र्हरेत्कष्ट मपि प्रकोपं. 214. स्रावेषु त्रिफलाक्वाथं यथादोषं प्रयोजयेत्, क्षौद्रेणा ज्येन पिप्पल्या मिश्रं पिबेच्छिग्रां तथा. 215. त्रिफलामूत्र कासीससैन्धवैः सरसांजनैः, रसक्रिया क्रिमिग्रंथौ भिन्ने स्या त्प्रतिसारणं. 216.

कफोत्पन्नमुलगु नुपनाहमुलकु भेदनमुनु चेसिपिप्पळ्लु सैंधवलवणमु तेने वीटि नंदु निंपवलयुनु. करक्कायलु 1 भागमु ताडि 2 भागमु लॊसिरिके 3 भागमुलु वीटिनि मध्यबीजसुलनु क्रममुगा मूडु रेंडु ओक भागमुनु ग्रहिंचि नूरी वर्तिचेसि धरिंचिन नेत्रमुलोनि याशुवुलनु तोलगिंचुनु.

—• प्रतिसारणादुलु. •—

श्लो. स्विन्नां भित्त्वा विनिष्पीड्य भिन्ना मंजननामिकां, शिलैलानतसिंधूत्थैः सक्षौद्रैः प्रतिसारयेत्. 217. रसांजनमधूभ्यां च भिन्नां वा शस्त्रकर्मणा, प्रतिसा र्यांजनै र्युंज्या दुष्णै र्दिपशिखोद्भवैः. 218. स्वेदये द्धृष्टयांगुल्या हां...

आन्ध्रतात्पर्यसहितमु. ५३१

...क्तं जलौकसा, रोचनाक्षारतुत्थानि पिप्पल्यः क्षौद्रमेव च ॥ २१९ ॥
प्रतिसारणमेकैकं भिन्नेन गण इष्यते ।
निमिषे नासया पेयं सर्पिस्तेन च पूरणम् ॥ २२० ॥
स्वेदयित्वा बिसग्रन्थि छिद्राण्यस्य निराश्रयम् ।
पक्वं भित्त्वा तु शस्त्रेण सैन्धवेनावचूर्णयेत् ॥ २२१ ॥
वर्त्मावलेखं बहुशस्तद्वच्छोणितमोक्षणम् ।
पुनः पुनर्विरेकं च पिल्लरोगातुरो भजेत् ॥ २२२ ॥
पिल्ले स्निग्धो वमेत्पूर्वं शिराव्यधं स्रुतेऽसृजि ।
शिलारसाञ्जनव्योषगोपित्तैश्चक्षुरञ्जयेत् ॥
हरितालवचादारु मुरसारसपेषितम् ।
अभयारसपिष्टं वा तगरं पिल्लनाशनम् ॥ २२३ ॥
भावितं बस्तमूत्रेण सस्नेहं देवदारु च ।
काकमाचीफलैश्चैनं घृतयुक्तेन बुद्धिमान् ॥ २२४ ॥
धूपयेत्पिल्लरोगातं पतन्ति कृमयोऽचिरात् ।

असजनमनुरोगमुनन्दु चेमटनु पट्टिञ्चि भेदन चेसि निष्पीडनमु चेयवलयुनु. पिम्मट शिलाजित्तु एलकुलु तगरमु सैन्धवलवणमु तेने वीटितो प्रतिसारणमुनु चेयवलयुनु. लेनिचो शस्त्रकर्म नेऱिगि वैद्युँडु रसाञ्जनमु तेनेलतो प्रतिसारणमुनु चेयवलयुनु. इट्लु प्रतिसारणमुनु चेसि दीपशिखोद्भवमुलगु नुष्णमुतो चेम्मटनु पट्टिम्पवलयुनु. व्रोलिनि रुद्दि आवीरिपट्ट वलयुनु. जेलग्लनु पट्टिञ्चि रक्तमुनु वेडलिम्पवलयुनु. पिम्मट क्रममुगा गोरोचनमु यवक्षारमु मैलुतुत्तमु पिप्पळ्लु तेने वीटि नोक्कोक्कदानिनि प्रतिसारणमु चेयिम्पवलयुनु.

शुक्लान्जनमु

श्लो.
रसाञ्जनं सर्जरसो जातिपुष्पं मनःशिला ॥ २२६ ॥
समुद्रफेनो लवणं गैरिकं मरिचानि च ।
एतत्समांशं मधुना पिष्टं लग्नस्तनर्तनि ॥ २२७ ॥
अञ्जनं क्लेदकण्डूघ्नं पक्ष्मणाञ्च प्ररोहणम् ।
मस्तकास्थि चुलुक्यास्तु तुत्थोदलवणान्वितम् ॥ २२८ ॥
ताम्रपात्रेऽञ्जनं घृष्टं पिल्ले प्रक्लिन्नवर्त्मनि ।
ताम्रपात्रे गुहामूलं सिन्धूत्थं मरिचान्वितम् ॥ २२९ ॥
आरनालेन संघृष्टमञ्जनं पिल्लनाशनम् ।
हरिद्रे त्रिफलां लोध्रं मधुकं रक्तचन्दनम् ॥ २३० ॥ भृङ्गराज...

५८२ चक्रदत्त—५९. नेत्ररोगाधिकारमु.

रसे पिष्ट्वा घर्षयेल्लोहभाजने, तथा ताम्रे च सप्ताहं कृत्वा वर्तिं रजोऽथवा। २३१। पिच्चिटीधूमदर्शी च तिमिरोपहतेक्षणाः, प्रातर्निश्यञ्जयेन्नित्यं सर्वनेत्रामयापहम्। २३२। मञ्जिष्ठामधुकोत्पलोदधिकफत्वक्चैव्यगोरोचनामांसीचन्दनशङ्खपत्रगिरिमृत्तालीसपुष्पाञ्जनैः, सर्वैरेव समांशैरञ्जनमिदं शस्तं सदा चक्षुषोः कण्डूक्लेदमलाश्रुशोणितरुजापिल्लार्शशुक्रापहम्। २३३।

रसांजनमु सर्जरसमु जाजिपुष्पमु मनश्शिल समुद्रफेनमु उप्पु गैरिकमु वीटिनि सममुगा चेकोनि तेनेलोनूरि कंटिलोवेसिकोनिन क्लिन्नमुलु वर्त्मरोगमुलुनशिंचुनु. चेपतललोनुंडु येमुकनु गंजिनि उप्पुनकलिपि रागिपात्रलो नूरि क्लिन्नवर्त्म मुन्नगु वानिकुपयोगिंप वलयुनु. कोलपोन्न वेर्लनु रागिपात्रलोनूरि सैंधवलवणमु मिरियमुलु कलिपि गंजितो घर्षणचेसि अंजनमुंजेसि वेसिकोनिन पिल्ल्रोगमुलु नशिंचुनु. पसपु म्रानि Charcoal/पसपु त्रिफलुलु लोध्र मधुकमु रक्तचंदनमु वीटिनि गुंटकलगरारसस्रवमुल लो कलिपि लोहपात्रमुनंदु गानि रागिपात्रमुलोगानि घर्षणचेसि वर्तिनिचेसि गानि अंजनमु चेसिगानि कंटिकि वेसिकोनिन पिच्चिटि बूजु ग्रम्मिनट्लुंडुट तिमिरमु मुन्नगुनसवि संपूर्णमुगा नशिंचुनु. मधुकमु मंजिष्ठमु कमलमु समुद्रफेनमु तेजपत्रि गोरोचनमु जटामांसि चंदनमु शंखमु कोंडमिट्टि तालीशपत्रि वीटिनिसमांशमुलनु गोनि अंजनमु चेसि धरिंचिन नेत्रमुलकु हितमु. कंडुवु क्लेदमु रक्तपुपीड मुन्नगुनसवि नशिंचुनु.


तुत्थाञ्जनम्

श्लो. तुत्थकस्य पलं श्वेतमरीचानि च विंशतिः, विंशत्या काञ्चिकपलैः पिष्ट्वा ताम्रे निधापयेत्। २३४। पिल्लानपिल्लान्कुरुते बहुवर्षोत्थितानपि, तस्यैकेनोपदेहास्रुकण्डूशोथांश्च नाशयेत्। २३५। याप्यः पक्ष्मोपरोधस्तु रोमोद्धरणलेखनैः, वर्त्मन्युपचितं लेख्यं स्राव्यमुत्क्लिष्टशोणितम्। २३६। प्रवृद्धान्तर्मुखं रोम सहिष्णोरुद्धरेच्छनैः, संदंशेनोद्धरेद्दृष्ट्यां पक्ष्मरोमाणि बुद्धिमान्। २३७। रक्षन्नक्षीदहेत्पक्ष्मतप्तहेमशलाकया, पक्ष्मारोगे पुनर्नैवं कदाचिद्रोमसम्भवः। २३८। उत्सङ्गिनी बहुल...

ఆంధ్ర తాత్పర్యసహితము. 533

కర్దమవర్త్మే చ శ్యావం చ యచ్చ పటుతంత్య్రహం బద్ధవర్త్మ, క్లిష్టం చ పోథకియుతం త్ర్యహం వర్త్మ యచ్చ కుంభికినీ చ సహ శర్కరయా వలే ఖ్యాః. 239. శ్లేష్మోపనాహనగణం చనిసం చ భేద్యో, గ్రంథిశ్చ యః క్రిమికృతోఽంజనామికా చ. 240.

మైలుతుత్తము 1 పలము తెల్లమిరియములు 20 పలములు వీటిని 40 పలముల గంజిలో కలిపి తామ్రపాత్రలో ఘర్షణచేసి అంజనముగా వేసికొనిన బహుకాలము నుండియుండిన పిల్లనేత్ర రోగము నశించును. లేక ఈయౌషధులతో సేకము చేసినను ఉపదేహము వాపు మున్నగునవి నశించును. పలకె దులయందు రక్తస్రావమును చేయింపవలయును. ప్రవృద్ధములగు అంతర్ముఖరోగములను బుద్ధిమంతుఁడగు వైద్యుఁడు చిమటలాంటికత్తిరతో వెడలింపవలయును. దురదగల గ్రంథులు మున్నగువానియందు లేఖనకర్మమున్నగు చికిత్సలఁ జేయవలయును.

--౯ వర్త్మములకు ఘృతాదిశ్చ్యోతనము. ౯--

శ్లో. ఘృతసైంధవచూర్ణేన కఫానాహః పునఃపునః, విలిఖేన్మండలాగ్రేణ పచ్ఛయే ద్వా సమంతతః. 241. పటోలామలకక్వాథై రాశ్చ్యోతనవిధి ర్హితః, ఫణిజ్జకరసో నస్య రసైః పోథకినాశనః 242. అనాహపిడకాం స్విన్నాం తిర్యగ్గృత్వా గ్నినా దహేత్, అర్శ స్తథా వర్త్మనామ్నా శుష్కార్శోఽచ్ఛేద మేవ చ. 243. మండలాగ్రేణతీక్ష్ణేన మూలే ఛిన్ద్వా చ్ఛిషక్ శనైః, సిందూరపిప్పలీకుష్ఠహరిద్రా త్రిఫలారసైః. 244. సురామండేన వర్తి స్స్యాత్ శ్లేష్మాభిష్యందనాశనీ, పోథకీవర్త్మోపరోధ క్రిమిగ్రంథకృతాంశ్చే. 245.

కఫానాహ రోగమును ఘృతసైంధవచూర్ణముచేత పోగొట్టవలయును. పటోలము ఉసిరిక వీటికషాయముతోగాని ఫణిజ్జకరసముతోగాని పోథిగ్రంథులను పోగొట్టవలయును. అనాహపిడికలను చెమ్మట మున్నగువానివలన పోగొట్టవలయును. నేత్రపుఅర్భుదము వర్త్మార్శము శుష్కార్శము ఈరోగములను మొదల శస్త్రముచేసి పిదప సైంధవలవణము మున్నగు నౌషధులను త్రిఫలములరసములో తడిపిమదిరామండములో వర్తిచేసి ధరించిన అభిష్యందాదిరోగములు నశించును.

ఇట్లు చక్రదత్తయందు నేత్రరోగాధికారప్రకరణము ముగిసెను.

౫౯. శిరోరోగాధికారము.


❧ వాతశిరోరోగమునకు చికిత్స. ❧

శ్లో. వాతీకే శిరసో రోగే స్నేహస్వేదా న్సనావనాన్, పానాన్నముపహారాం శ్చ కుర్యా ద్వాతామయాపహాన్. ౧.

కుష్ఠ మేరండతైలం చ లేపా త్కాంజికపేషితం, శిరోర్తిం నాశయ త్యాశు పుష్పం వా ముచుకుందజం. ౨.

పంచమూలీకృతం క్షీరం నస్యే దద్యా చ్ఛిరోగదే, ఆశిరోవ్యాయతం చర్మ కృత్వా ౭ష్టాంగుల ముచ్ఛ్రితం. ౩.

తే నావేష్ట్య శిరో ౭ధస్తా న్మాషకల్కేన లేపయేత్, నిశ్చల స్యోపవిష్టస్య తైలై రుష్ణైః ప్రపూరయేత్. ౪.

ధారయే దారుజః శాంతే ర్యామం యామార్ధ మేవ వా, శిరోబస్తి ర్జయ త్యేష శిరోరోగం మరుద్భవం. ౫.

హను మన్యాక్షికర్ణార్తి మర్దితం మూర్ధకంపనం, తైలే నాపూర్య మూర్ధానం పంచమాత్రాశతాని చ. ౬.

తిష్ఠేచ్ఛేషస్వపి తే ౭ష్టాదశ వాతే శిరోగదే, ఏక ఏవ విధిః కార్యః తథా కర్ణాక్షిపూరణే. ౭.


వాతీక శిరోరోగమునకు స్నేహస్వేదములు పావనములును హితముఁ బోఁగొట్టునన్నపానములను చేయవలయును. కోష్ఠు ఆముదమును గంజితోనూరి లేపనచేసి శిరఃపీడలుతొలగును. లేనిచో ముచికుందవృక్షపుపూలను లేపన చేయవలయును. పంచమూలములలో పాలను కషాయముగాగాచి నస్యము నిచ్చిన శిరోరోగములు నశించును. తలచే నలుప్రక్కలను రాగలచర్మముతో కట్టి క్రిందివైపున మినుముల కల్కమును లేపనచేసి రోగినిస్వస్థునిగా కూర్చుండఁబెట్టి ఆచర్మముపైని వెచ్చనినూనెనుపోయవలయును. రోగికి బాధ యుపశమిల్లువఱకును జాముగాని రెండుజాములుగాని ఉంచిన సమస్తశిరోరోగములు నశించును. తలత్రిప్పుడు మున్నగునవి పోవుటకు ఈరీతిగనె తైలముతోతలను పూరింపవలయును. ఇయ్యదివినూరు మాత్రల తైలము కఫోత్పన్నములును, పిత్తోత్పన్నములును ఎన్మిది వందలవాతపు శిరోరోగములను పోగొట్టును. దీనినే కర్ణములకునక్షేత్రములకును చేయవలయును.

ఆంధ్రతాత్పర్యసహితము. 535.

పైత్తిక శిరోరోగములకు.

శ్లో. పైత్తే ఘృతం పయః సేకాః శీతలేపాః సనావనాః, జీవనీయాని సర్పీంషి పానాన్నం చాపి పిత్తనుత్. 8.
పిత్తాత్మకే శిరోరోగే స్నిగ్ధం సమ్యగ్విరేచయేత్, మృద్వీకాత్రిఫలేక్షూణాం రసైః క్షీరైః ఘృతై రపి. 9.
శతధౌతఘృతాభ్యంగః శీత వాతాది సేవనం, శీతస్పర్శాశ్చ సంసేవ్యాః సదా దాహార్తిశాన్తయే. 10.
చందనోశీర యష్ట్యాహ్వబలావ్యాఘ్రనఖోత్పలైః, క్షీరపిష్టైః ప్రదేహాః స్యాచ్ఛృతై ర్వా పరిషేచనం. 11.
మృణాలబిసశాలూక చందనోత్పల కేసరైః, స్నిగ్ధశీతైః శిరో దిహ్యాత్తద్వ దామలకోత్పలైః. 12.
యష్ట్యాహ్వ చందనానంతా క్షీరసిద్ధం ఘృతం హితం; నావనం శర్కరాద్రాక్షా మధుకైర్వాపి పిత్తజే. 13.
త్వక్పత్రశర్కరాపిష్టానావనం తండులాంబునా, క్షీరసర్పిర్హితం నస్యం రసావా జాంగలాః శుభాః. 14.
రక్తజే పిత్తవ త్సర్వం భోజనాలేపసేచనం, శీతోష్ణయో శ్చ వ్యత్యాసో విశేషో రక్తమోక్షణం. 15.

పైత్తికశిరోరోగములందు నేతిని పాలను సేకము చేయవలయును. శీతలలేపములు నస్యవిధులు జీవనీయగణపుటౌషధులచేత సిద్ధముచేయఁబడిన యన్న పానములు సేవింపవలయును. పిత్తజశిరోరోగములందు స్నిగ్ధౌషధులు ద్రాక్ష త్రిఫలములు చెఱకు వీటితో విరేచనములను చేయించుట మంచిది, శిరోదాహాదులు శాంతించుటకై నూరు పర్యాయములు శుద్ధిచేసిన నేతిని రుద్దవలయును. చందనమువట్టివేళ్లు మధుకము నుత్తువుపులగమువానడు కమలములు వీటినిపాలతో నూరిలేపన చేయవలయును. లేనిచో ఈయౌషధులనే పాలతో కషాయముచేసి సేకము చేయవలయును. కమలనాళములు గడ్డలు జాజికాయ చందనము కమలకేసరములు వీటిని నేతిలో పక్వముజేసి శీతలలేపనులను చేయవలయును. ఈఘృతమును నస్యమిచ్చుట చేతగాని కండచక్కెర ద్రాక్ష యష్టిమధుకము వీటికషాయమును నస్యమిచ్చుట చేతఁ గాని శిరోరోగములునశించును. తేజపత్రి కలకండ నేటిని బియ్యపుకడుగుతోనూరి నస్యవిధిఁ జేసినచో హితమగును. రక్తజములగు శిరోరోగములందు సంపూర్ణములగు భోజన లేపనాదులను పిత్తవిధానపురీతిని చేయవలయును. శీతోష్ణముల మార్పును రక్తస్రావమును విశేషము.

५८६ चक्रदत्त — ५९. शिरोरोगाधिकारमु.

कफशिरोरोगमुलु.

श्लो. कफजे लङ्घनं स्वेदो गूर्ध्वोष्मैः पाचनांश्चापि, तीक्ष्णा
ऽवपीडा धूमाश्च तीक्ष्णाश्च कवलां हिताः. १६. अच्छं च पाय
ये त्सर्पिः पुराणं स्वेदये त्ततः, मधूकसारेण शिरः स्विन्नं
चास्य विरेचयेत्. १७. कृष्णाब्दशुण्ठीमधुक शताह्वाह्वलैः समैः,
जलपिष्टैः शिरोलेपः सद्यः शूलनिवारणः. १८. देवदारुनतं
कुष्ठं नलदं विश्वभेषजं, लेपः काञ्जिकसंविष्टस्तैलयुक्तो ऽशिरोरु
जानुत्. १९. सन्निपातभवे कार्या दोषत्रयहरी क्रिया, सर्पिःपा
नं विशेषेण पुराणं त्वादिशन्ति हि. २०. त्रिकटुक पुष्कर रज
नी रास्ना सुरदारु तुरगगन्धानां, क्वाथः शिरोरुजालं नासा
पीतो निवारयति. २१. नागरकल्क मिश्रं क्षीरं नस्येन योजयेत्
पुंसाः, नानादोषोद्भूतां शिरोरुजं हन्ति तीव्रतरां. २२. नी
लोत्पलं चन्दनकुष्ठयुक्तं शिरोरुजायां सघृतः प्रदेहः,
प्रपौण्डरीकं सुरदारु कुष्ठं यष्ट्याह्व मेलाकमलोत्पलैश्च.
२३. शिरोरुजायां सघृतः प्रदेहो लोहोह्र काश्मीरशि
रोरुहैश्च.

कफशिरोरोगमुलुकु लङ्घनमुचेयवलयुनु. रूक्षमुलु नुष्णमुलु पाचना-
त्त्वमुलुग वस्तुवुलवलन चेम्मटఁबुट्टिंपवलयुनु. स्वच्छमैन प्रात नेयिनि द्रागिंचि
चेमटपट्टिंचि यष्टिमधुकपु सत्तूतो नस्यमु निप्पिंचवलयुनु. पिप्पळ्ळु तुंगमुस्त-
लु शोंठि मधुकमु पिल्लीपीचर कमलमुलु कोष्ठु वीटिनि नीटितोनूरि लेपनचेसिन शिर-
श्शूललु तोलఁगुनु. देवदारुवु तगरमु कोष्ठु कुरुवेरु शोंठि वीटिनि गंजितो
नूरि तैलमुनुकलिपि शिरस्सुनकु लेपनचेसिनचो शूललु नशिंचुनु. सन्निपातप्रकोप-
रोगमुनन्दु त्रिदोषहरमु लगु चिकित्सलनु पुराणघृतपानमुनु चेयिंपवल-
युनु. त्रिकटुकमु कमलमु पसुपुरास्न देवदारुवु पेन्नेरु वीटिकषायमुनु
मुक्कुतो पील्चिन शिरोबाध उपशमिल्लुनु. तगरमु कमलमुलु चन्दनमु कोष्ठु
वीटिनिनूरि तेनेकलिपि लेपनचेसिननु कमलमुलु देवदारुवु कोष्ठु मधुकमु एलकुलुवीटि
कल्कमुलो तेनेकलिपि गानि लोहरजमु कमलमुलु कचोरमुलु त्रिकल्कमुलो
तेनेनि कलिपि गानि लेपनचेसिननु शिरोरोगमुलु नशिंचुनु.

आन्ध्रतात्पर्यसहितमु. ५८७


❧ शताह्वातैलमु. ❧

श्लो. शताह्वैरण्डमूलं च ग्रन्थ्याम्लीफलैः शृतं,
तैलं नस्यं मरुच्छ्लेष्म तिमिरोर्ध्वगदापहम्। २४।

पिलीपीचर आमुदपु वेळ्लु तगरमु वाकुडु वीटितो पक्वमुचेसिन तैलमुनु नस्यमुगा निच्चिन शिरोरोगमुलु नशिंचुनु.


❧ जीवकाद्यतैलमु. ❧

श्लो. जीवकर्षभकौ द्राक्षा सितायष्ट्युत्पलैः,
तैलं नस्यं पयः पक्वं वातपित्तशिरोगदे। २५।

जीवकमु ॠषभकमु द्राक्ष कंडचक्केर मधुकमु मुत्तवपुलगमु कमलमुल पालु वीटितो पक्वमुचेसिन तैलमुनु नस्यमु निच्चिन वातपित्तजमुलगु शिरोरोगमुलु नशिंचुनु.


❧ बृहज्जीवक तैलमु. ❧

श्लो. जीवकर्षभकौ द्राक्षा मधूकं मधुकं बला, नीलोत्पलं चन्दनं च विदारी शर्करा तथा। २६।
तैलप्रस्थं पचे देभिः शनैः पयसि षड्गुणे, जाङ्गलस्य तु मांसस्य तुलार्धस्य रसेन तु। २७।
सिद्ध मेत द्भवे न्नस्यं तैल मर्धावभेदकं, बाधिर्यं कर्णशूलां च तिमिरं गलशुण्डिकां। २८।
वातिकं पैत्तिकं चैव शीर्षरोगं नियच्छति, दन्तचालं शिरःशूल मर्दितं चापकर्षति। २९।

जीवकमु ॠषभकमु द्राक्ष मधूकमु मधुकमु मुत्तवपुलगमु नल्लगल्वलु चन्दनमु विदारि चक्केर वीटिनि १६ पलमुल नेतिलो पक्वमुचेसि नेतिकंटे नारुरेट्लुक्कव पाअलनु ५० पलमुल नडविजंतुवुलमांसरसमुनु कलिपि पक्वमुचेसि सेविंचिन चेवुडु कर्णशूललु तिमिरमुलु मुन्नगुनवि नशिंचुनु.


❧ षड्बिन्दु तैलमु. ❧

श्लो. एरण्डमूलं तगरं शताह्वा जीवन्ती रास्ना सह सैन्धवं च, भृङ्गं विडङ्ग मधुयष्टिका च. विश्वौषधं कृष्णतिलस्य तैलम्। ३०।
अजं पय स्तैलविमिश्रितं च चतुर्गुणे भृङ्गरसे विपक्वं, षड्बिन्दवो नासिकया विधेयाः शीघ्रं निहन्युः शिरसो विकारान्। ३१।
च्युतां श्च केशां श्चलितां श्च दन्तान् दु -


६८

538 चक्रदत्त—५९. शिरोरोगाधिकारमु.

र्बद्धमूलां श्च दृढीकरोति, सुपर्णदृष्टिप्रतिमं च चक्षुः बा- ह्वोर्बलं चाभ्यधिकं ददाति. 32. क्षयजे क्षय मासाद्य कर्तव्यो बृंहणो विधिः, पाने नस्ये च सर्पिः स्या द्वाघ्नघ्नै- र्मधुरैः शृतैः. 33. क्रिमिजे व्योषनक्ताह्वा शिग्रुबीजै श्च नाव- नं, अजामूत्रयुतं नस्यं क्रिमिजे क्रिमिजि त्त्वरं. 34.

एरंडमूलमु तगरमु पिल्लीपीचर जीवंतिक रास्न सैंधवलवणमु गंटु भारंगि अंटुप्प यष्टिमधुकमु शोंठि नल्लनूवुलतैलमु मेकपालु वीटिनि गुंटि कलगराकुरसमुलो पक्वमु चेसि आरुबिंदुवुलु मुक्कुलो पोसिन शिरोविकारमु लन्नियुनु नशंचुनु. रालिन वेंट्रुकलनु कदिलिन पंडलनु गट्टिपऱचुनु. गरुडुनितो सममगु दृष्टि निच्चुनु. क्षयोत्पन्नमुनकु वीर्यवर्धकमुलगु चिकित्सलनु चेयवल युनु. वातनाशकमुलु मधुरमुलु नगु नोषधुलतो सिद्धमुचेसिन नेतिनि त्रागिंप वलयुनु. मऱियुनु नस्यमु चेयिंपवलयुनु. पुरुंगुलवलनं बुट्टिन शिरश्शूल लंदु शोंठि मिरियमुलु पिप्पळ्ळु मुनगवित्तुलु वीटिनि मेकमूत्र मुलोनूरि नस्य मुनु वेयवलयुनु.


अपामार्ग तैलमु.

श्लो. अपामार्ग फल व्योष निशाक्षारक रामुकैः, सविडंगैः शृतै र्मूत्रै स्तैलं नस्यं क्रिमिं जयेत्. 35. नागरं सगुडं विश्वं पिप्पली वा ससैंधवा, भुज स्तंभादिरोगेषु सर्वे ष्प्वोर्ध्वगदे- षु च. 36. सूर्यावर्ते विधातव्यं नस्यकर्मादि भेषजं, पायये- त्सगुडं सर्पि र्घृतपूरां श्च भक्षयेत्. 37. सूर्यावर्ते शिरो- वेधो नावनं क्षीरसर्पिषा, हितः क्षीरघृताभ्यास स्ताभ्यां चैव वि- रेचनं, क्षीरपिष्टै स्तिलै स्स्वेदो जीवनीयै श्च शस्यते. 38. सशर्क- रं कुंकुम माज्यभृष्टं नस्यं विधेयं पवनासृगुत्थे, भ्रूशंख- कर्णाक्षिशिरोर्धशूले दिनाभिवृद्धिप्रभवे च रोगे. 39. कृतमालपल्ल- वरसे खरमूर्जरिकल्कसिद्धनवनीतं, नस्येन जयति नियतं सूर्या- वर्तं सुदुर्वारं. 40.

उत्तरेणु त्रिफलमुलु शोंठि मिरियमुलु पिप्पळ्ळु पसुपु यवक्षारमु इंगुव वायुविडंगमुलु वीटिनि गोमूत्रमुतोपक्वमुचेसि नस्यमिच्चिन क्रिमुलु नशंचुनु. तुंगमुस्तेलु बेल्लमु शोंठि पिप्पळ्ळु सैंधवलवणमु वीटिकल्कमुनु

आन्ध्र तात्पर्यसहितमु. ५३९

नस्यमिच्चिन भुज स्तम्भरोगमुलु सम्पूर्णमुगा नशिंचुनु. सूर्यावर्तमुनकु पगटि पूट बाधगल शिरोगोगमुलकु नस्यमु निव्ववलयुनु. लेनिचो नुवुलनु पालो नूरी लेपन चेसि चेम्मटनु पुट्टिंपवलयुनु. जीवनीगणपुटौषधुलनु नूरी लेपन चेसिननु हितमे यगुनु. कुंकुमपुव्वु नेतीतो वेयिंचि चक्केरनु कलिपि नस्यमु चेयिंचिन वातरक्तजमुलगु शिरोरोगमुलु नशिंचुनु. नेमलिअडुगुआकुल रसमुलो उत्तरेणुवुनु कल्कमुचेसि नवनीतमुनंदु पक्वमुचेसि नस्य मिच्चिनचो दारुणमुलगु सूर्यावर्तरोगमुलु तोलगिपोवुनु.

-- दशमूलक्वाथादुलु. --

श्लो. दशमूलीकषायं तु सर्पिः सैन्धवसंयुतं, नस्य मर्घావभेदघ्नं सूर्यावर्तशिरोग्रिनूत्. ४१. शिरीषमूलकफलै रव पीडं च योजयेत्, अवपीडो हितो वा स्या द्यचासिप्पलिभिः शृतः. ४२. जाङ्ग्लानि च मांसानि कारये दुपनाहनं, तेनास्य शाम्यति व्याधिः सूर्यावर्तः सुदारुणः. ४३. एष एव विधिःकृत्स्नः कार्य श्चार्धावभेदके, शारीवोत्पलकुष्ठानि मधुकं चाम्लुपेषितं. ४४. सर्पि स्तैलयुतो लेपः सूर्यावर्तार्धभेदयोः, पिबे त्सशर्करं क्षीरं नीरं वा नारिकेलजं. ४५. सुशीतं वापि पानीयं सर्पि र्वा नस्तत स्तयोः, अनन्तवाते कर्तव्यः सूर्यावर्तहितो विधिः. ४६ शिरावेधश्च कर्तव्योऽनन्तवातप्रशान्तये, आहार श्च विधातव्यो वातपित्तविनाशनः. ४७. मधुमस्तुसंयावहविःपूरै श्च यः क्रमः, सूर्यावर्ते हितं य त्त च्छङ्खके स्वेदवर्जितं. ४८. क्षीरसर्पिः प्रशंसन्ति नस्यपानं च शङ्खके, शतावरीं कृष्णतिला न्मधुकं नील मुत्पलं. ४९. मूर्वां पुनर्नवां चापि लेपं सा ध्यवतारयेत्, शीततोयावसेकां श्चक्षीरसेकांश्च शीतलान्. ५०. कल्कै श्च क्षीरिवृक्षाणां शङ्खकस्य प्र लेपनं, क्रौञ्चकादम्बहंसानां शरार्याः कच्छपस्यच. ५१. रसैः संविहितस्त्वाथ तस्य शङ्खकसन्धिजः, ऊर्ध्वं तिस्रः शिराः प्राज्ञो भिन्द्या देव न ताडयेत्. ५२. शिरःकम्पेऽमृतां रास्ना बलास्नेह सुगन्धिभिः, स्नेहस्वेदादिवातघ्नं शिरोबस्ति श्च शस्यते. ५३.

६०. असृग्दररोगाधिकारमु.


असृग्दरमुन कुपायमुलु.

श्लो. दध्ना सौवर्चलाजाजीमधुकं नील मुत्पलं, पिबेत्
क्षौद्रयुतं नारी वातासृग्दरपीडिता. १.
पिबेदैणेयकं रक्तं शर्करामधुसंयुक्तं, वासक स्वरसं प्रैतेर्गुडूच्या रस मेव वा. २.
रोहीतका न्मूलकल्कं पाण्डुरेऽसृग्दरे पिबेत्, जले ना-
मलका द्वीजकल्कं वाससितामधु. ३.
धातक्या श्चाक्षमात्रा वा आमलक्या मधुद्रवं, काकादुकमूलं वा मूलं कार्पास मेव हि. ४.
पाण्डुप्रदरशान्त्यर्थं पिबेत्तण्डुलवारिणा,
अशोकवल्कल्काथशृतं दुग्धं सुशीतलं, यथाबलं त्वाप्रत स्तीव्रासृग्दरनाशनं. ५.
दार्वी रसांजनवृषाब्द किराता बिल्व भल्लातकै रवक्वैतो मधुना कषायः,
पीतो जय त्यतिबलं प्रदरं सशूलं पीतासितारुणविलोहितनीलशुक्लं. ६.
रसांजनं (चूर्णीतं) यस्य मूलं क्षौद्रान्वितं तण्डुलोतोयपीतं,
असृग्दरं सर्व्वभवं निहन्ति श्वासं च भार्य्या सहनागरेण. ७.


नल्लयुप्पि जीलकఱ్ఱ मधुकमु नल्लकल्वलु वीटिनि पेఱुगुलो कलिपि तेनेनु वेसिकोनि त्रागिन वातजमुलगु प्रदरमुलु नशिंचुनु. जिंक नेत्तुटिलो तेनेनु कंडचक्केरनु कलिपिकोनि त्रागिनचो प्रदरमुलु नशिंचुनु. रोहितकपु (सोमिचेट्टु) कल्कमुनु पांडुर वर्णमुगा रक्तमु स्रविंचु प्रदररोगमुलकु त्रागवलयुनु. उसिरिककल्कमुनु नीटिलो कलिपि कंडचक्केर तेने कलिपि त्रागुट मंचिदि. लेनिचो आरेपूवुलनु ताडि युसिरिक रसमुललो तेनेतो त्रागुट मंचिदि. काकबाडकपु वेळ्ळुगानि प्रत्तिवेळ्ळुगानि बिय्यपुकडुगुतो नूरि त्रागिन पांडुनुलु प्रदररोगमुलु नशिंचुनु. अशोकपु चिक्कतो नाञ्चिन पालगु काचि चल्लार्चि बलानुसारमुगा प्रातःकालमुन सेविंप वलयुनु. म्रानिपसपु रसांजनमु अड्डसरमु तुंगमुस्तलु नेलवेमु मारेडुचेक्क जीडिवित्तुलु वीटिनि कषायमुपेत्ति तेनेनु वैचि

ఆంధ్రతాత్పర్యసహితము. ५४३

కొని త్రాగిన శూలలు కల ప్రదరరోగము లైనను నశించును. పచ్చనినల్ల నియ్యెఱ్ఱనిరం గులుగల యోనిసంబంధములగు రక్తరోగములును నశించును.

స్త్రీ ప్రదరమునకు దశమూలాదులు

श्लो. दशमूलं समुद्धृत्य पेषये त्त्ण्डुलाम्बुना, एत-
त्पीत्वा त्र्यहां न्नारी प्रदरा त्परिमुच्यते. १०. क्षौद्रयुक्तं
फलरसं कोष्ठोदुम्बरजं पिबेत्, असृग्दरविनाशाय सशर्करप-
योऽन्नभुक्. ११. प्रदरं हन्ति बलाया मूलं दुग्धेन मधु-
युतं पीतं, कुशवाट्यालकमूलं तण्डुलसलिलेन रक्ताख्यं. १२.
शमयति मदिरापानं तदुभय मपि रक्तसंज्ञशुक्लाख्या, गुडेन
बदरीचूर्णं मोच मामं तथा पयः. १३. पीता लाक्षा च स-
घृता पृथक्प्रदरनाशना, रक्तपित्तविधानेन प्रदरां श्चा प्युपा-
चरेत्. १४. असृग्दरे विशेषेण कुटजाष्टक माचरेत्.

తాత్పర్యము:
దశమూలములను తెచ్చి కడుగుతోనూరి మూడురోజులు త్రాగిన ప్రదరములు నశించును. నల్లమేడి పండ్లరసములో తేనెను కలిపికొని త్రాగిన ప్రదరరోగములు నశించును. ముత్తువపులగపు వేరును పాలతో తేనెతో నూరి త్రాగినను ప్రదరములు నశించును. దర్భలు ముత్తువపులగము వీటిని కడుగుతో నూరి త్రాగిన రక్తప్రదరములు నశించును. మద్యమును త్రాగినను రక్తశుక్లప్రదరముల నశింపఁజేయును. రేగుచూర్ణములో బెల్లము కలుపుకొని పాలతో త్రాగినను ఇందుగు చెక్కను పచ్చపాలతో నూరి త్రాగినను ప్రదరములు నశించును.


పుష్యానుగచూర్ణము

श्लो. पाठाजम्ब्वार्मयो रस्थ्यं शिलाभेदरसाञ्जनं. १५.
अम्बष्ठकीमोचरसः समङ्गा पद्मकेसरान्, बाह्वीकातिविषा मुस्तं
बिल्वं लोध्रं सगैरिकं. १६. कट्फलं मरिचं शुण्ठी मृद्वीका रक्त-
चन्दनं, कट्वङ्गवत्स कानन्ता धातकी मधुकार्जुनं. १७. पुष्ये-
णोद्धृत्य तुल्यानि श्लक्ष्णचूर्णानि कारयेत्, तानि क्षौद्रेणसंयु-
ज्य पायये त्त्ण्डुलाम्बुना. १८. असृग्दरातीसारेषु रक्तं य-
च्चोपवेश्यते, दोषागन्तुकृता ये च बालानां तांश्च नाश-
येत्. १९. योनिदोषं रजोदोषं श्वेतं नीलं सपीतकं, स्त्रीणां

५४४ चक्रदत्त—६०. असृग्दररोगाधिकारमु.

श्यावारुणं यच्च तत्प्रसह्य निवर्तयेत् । २०. चूर्णं पुष्यानुगं नाम हितमात्रेयपूजितम् ॥

टीका: विषबोद्दि नेरेडु मामिडि शिलाजित्तु रसांजनमु मंजिष्ठमु कनुल जिगुरु लु इंगुव अतिवस तुंगमुस्तेलु मारेडु चक्क लोध्र गैरिकमु कट्फलमु सुरयबुलु शोंठि द्राक्ष रक्त चंदनमु कट्वंगमु लोस्तुचक्क तिप्पतीग अत्तिपंड्ल रसमु अर्जुनवृक्षपुचक्क वीटि नन्निटिनि पुष्यनक्षत्रमुलों तेच्चि समभागमुलुगा चक्कगा चूर्णमुचेसि तेनेकलिपि कडुगुतो त्रागिंचि असृग्दरोगानिकि मंचिदि.


मुद्गादि घृतमु

श्लो. मुद्गमाषस्य निर्यूहे रास्नाचित्रकनागरैः । २१.
सिद्धं सपिप्पलीबिल्वैः सर्पिः श्रेष्ठ मसृग्दरे, कुमुदं पद्म कोशीरं
गोधूमो रक्तशालयः । २२. मुद्गपर्णी पयस्याच काश्मरी मधुकं
यष्टिका, बलातिबलयोर्मूल मुत्पलं तालमस्तकं । २३. विदारी
शतमूली च शालपर्णी सजीवका, फलत्रिकस्य बीजानि प्रत्यग्रं कदली
फलं, एषामर्धपलान् भागान् गव्यं क्षीरं चतुर्गुणं । २४. तोयं
नीयं द्विगुणं दत्वा घृतप्रस्थं विपाचयेत् । २५. रक्तपित्ते
पित्ते च रक्तगुल्मे हलीमुके, बलूरासं च यत्पित्तं कामिलायां
तशोणिते । २६. अरोचके ज्वरे जीर्णे पाण्डुरोगे मदे भ्रमे, प्रदरणी
चाल्पपुष्पा च या च गर्भं न विंदति । २७. अहन्यहनि नारीणां
स्त्रीणां भवति प्रीतिवर्धनं, शीतकल्याणकं नाम परमुत्तम
सायनम् । २८.

टीका: पेसलु मिनुमुलु वीटि कषायमुतो रास्न चित्रमूलमु शुण्ठि पिप्पळ्लु मारेडु चक्क वीटितो सिद्धमु चेसिन घृतमु प्रदरमुलन्दु हितकरमु. कुमुदिनि कमलसुलु वट्टिवेळ्लु गोधूमलु एट्टबिय्यमु मुद्गपर्णि गुग्गुडु मधुकमु मुत्तुवपुलगमु वीटिवेळ्लुन्नु कमलमुलु तालमस्तकमु विदारीकन्द पिल्लिपीचर सालपर्णि जीवकमु त्रिफलमुलु क्रोत्त यरटि पండ్లు वीटिनन्निटिनि अर्धपलमु चोप्पुन आवुपालु ईयौषधुलतो नालुगुरेत्तुचेकोनि औषधुलकण्टे रेंडिंतलु नीळ्लु कलिपि कषायमुचेसि १६ पलमुलनेति नन्दु पक्वमु चेसि सेविंचिन रक्तगुल्ममुलु हलीमकमु मुन्नुगु रोगमुलु नशिंचुनु.

ఆంధ్రతాత్పర్యసహితము. 545

బృహచ్ఛతావరీ ఘృతము.

శ్లో. శతావరీరసప్రస్థం క్షోదయ్త్వా ౭వపీడయేత్, ఘృతప్రస్థసమాయుక్తం క్షీరద్విగుణితం భిషక్. 29.
అత్ర కల్కా నిమాన్ దద్యా త్తులోదుంబరసంమితాన్, జీవనీయాని యా న్యష్టౌ యష్టీపద్మకచందనం. 30.
శ్వదంష్ట్రా చాత్మగుప్తా చ బలా నాగబలా తథా, శాలపర్ణీ పృశ్నిపర్ణీ విదారీ శారిబాద్వయం. 31.
శర్కరా చ సమా దేయా కాశ్మర్యాశ్చ ఫలాని చ, సమ్యక్ సిద్దం తు విజ్ఞాయ తద్ఘృతం చావతారయేత్. 32.
రక్తపిత్తవికారేషు వాతపిత్తకృతేషు చ, వాతరక్తం క్షయం శ్వాసం హిక్కాం కాసం చ దుస్తరం. 33.
అంగదాహం శిరోదాహం రక్తపిత్తసముద్భవం, అసృగ్దరం సర్వభవం మూత్రకృచ్ఛ్రం సుదారుణం. 34.
ఏతా న్రోగాన్ శమయతి భాస్కరస్తిమిరం యథా.

ఒక ప్రస్థము శతావరిని దంచి రసము తీసి 4 పలముల నేతిని పక్వముచేసి ఆనేతిలో రెండింతలు పాలను కలపవలయును. పిమ్మట నీ నేతిలో ముందు చెప్పంబోవు ఔషధముల కల్కమును పెద్ద మేడిపండంతయుండే జేసి కలుపవలయును. జీవనీయాద్యష్టగణముల యౌషధులను మధుకము కమలములు చందనము పల్లేరు ముత్తువపులగము సాలపర్ణి విదారిగంద గరిక వీటిని కల్కముచేసి కలిపి ఈయౌషధులతో సమముగా కండచెక్కెర నందు కలిపి గుమ్ముడు పలముల నందు కలుపవలయును. పిమ్మట నిందులో నేతిని చక్కగా పక్వము చేసి దింపి నేపించినచో రక్తపిత్తవికారములను వాతపిత్తవికారములను పోగొట్టుటకుత్తమమైనది అగును. వాతరక్తములు క్షయశ్వాసరోగము ఎక్కిళ్లు కాస అంగదాహము శిరోదాహము రక్తపిత్తములవలనఁ బుట్టిన ప్రదరరోగములు దారుణములగు మూత్రకృచ్ఛ్రములు మున్నగువానిని ఈఘృతము సూర్యుఁడు చీకటులను పోగొట్టునట్టులు నశింపఁజేయును.

ఇట్లు చక్రదత్తయందు అసృగ్దరాధికారప్రకరణము ముగిసెను.


౬౧. యోనిరోగాధికారము.

యోనిరోగమునకుపాయములు.

శ్లో. యాని వ్యాపత్సు భూయిష్ఠం శస్యతే కర్మ వాతజిత్, వస్త్యభ్యంగపరీషేకప్రలేపాః పిచుధారణం. 1.
వచోపకుంచికా జాతీ కృష్ణా

69