मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)
Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary
कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा
मुकुन्दमाल 39 धर्मसाधन म्मनि यु चेप्पियुण्डुटचेत शरीरयात्रार्थमु धनमु काव- लसिनदे. आशापाशशतैर्बद्धाः कामक्रोधपरायणाः, ईहन्ते कामभोगार्थ मन्यायेनार्थसंचयान्. (अनु भगवद्गीत 16अध्या. 12श्लोकमुन द्रव्यमं दधिकाशगल वारु असुर स्वभावुलनि चेप्पबडिनदि. इत्यादि कारणमुलचेत कुलशेखसुलु धनमुनं दाशलेदनक धनराशियन्दु लेदनिरी.) स्वामि : कामोपभोगसुखमुलु अनुभवम्पवलदा? कुल : स्वामि! पूर्वश्लोकमुन स्वर्गमुनन्दुनु, ई लोकमुनं- दुनु सुखमु वलदंटिनि गदा? आ सुखमु लनुभविंचु टकु हेतुवगु कामोपभोगमुलन्दुनु ना किच्छलेदनि ई श्लोकमुन देलुपुचुन्नानु. (नास्था धर्मे न वसुनि- चये नैव कामोपभोगे यनि धर्मकाममुलकु नडुनु धनमुनु जेप्पियुण्डुटचेत, धनसाधनमगु धर्ममुनं- दुनु, धनसाध्यमगु काममुनन्दुनु इच्छलेदनु नर्थमु सूचिम्पबडेनु. वसुनिचये यनु समासमु देहली- दीप न्यायमुग-अनगा इंटिनडवयन्दुंचबडिन दीपमु इरुप्रक्कलनु प्रकाशिकु विधमुन धर्मकाममुलकुनु अन्वयिंचुचुन्नदि. अर्थमुनु संपादिंचुनेडल धर्ममु सेयनगुनु. काममु ननुभविंप नगुनु.) स्वामि : एमियुनु वलदनुचुन्नावु. नायोक्क शासनमु ननुस- रिंचि आचरिंपवच्चुना? कुल : स्वामि! अट्ले सल्पवच्चुनु. मीरु शासनमु मीटि नडचुपक्षमुन नेदैन नडुगवच्चुनु.
40 मुकुन्दमाल चातुर्वर्ण्यं मया सृष्टं गुणकर्मविभागशः, तस्य कर्तारमपि मां विद्ध्यकर्तार मव्ययम्. न मां कर्माणि लिम्पन्ति न मे कर्मफले स्पृहा, इति मां योऽभिजानाति कर्मभिर्न स बध्यते. अनु भगवद्गीत 4अध्या. 13, 14 श्लोकमु लट्लु शासनमु ननुस रिंचुवारु कान, ना पूर्वकर्मानुरूपमुगनु जरुपवच्चुनु. न च मां तानि कर्माणि निबध्नन्ति धनंजय, उदासीनवदासीन मसक्तं तेषु कर्मसु. अनु भगवद्गीत 9अध्या 9 श्लोकमुन विषमस्सृष्टि चेसिननु दोषमु लेदंटिरि. ना कोरिकलु दीर्घवलयुनंटेरेनि चट्टमुनकु व्यतिरेक मुग नडुव वलसियुंडुटचेत मीरु कोंत श्रम तीसिकोनवलसि युंडुनु. ने नट्लु कोरनु. (ज्ञानुलु इष्टप्राप्ति, अनिष्टनिवारणमु कलगवलयुननि कोररु. सुखमो दुःखमो भगवंतु ड़ीयवलयु ननि युंदुरु. शासनमुंडेनेनि वाडे यिच्चुनु. लेकुन्न अडिगिननु प्रयोजनमुंडदु. कुलशेखरुलुनु अट्ले येमियुनु कोरलेदु.) स्वामि : नी मनोरथमु लीडेर्चुटकु नाकु शक्ति लेदनि येंचि येमि युनु वलदनुचुन्नावा? कुल : हे भगवन्! नन्नु मिगुल पुरोवृद्धिकि देच्चुटकु मीकु शक्ति लेदनि भाविंचि येमियुनु वलदनुचुन्नाननि भाविं पवलदु. नीवु षड्गुण परिपूर्णुडवनि नी नाममे चेप्पक चेप्पचुन्नदि. समोऽहं सर्वभूतेषु न मे द्वेष्योऽस्ति न प्रियः, ये भजन्ति तु मां भक्त्या मयि ते तेषु चाप्यहम्. -- गीत. 9.29
ముకుందమాల 41 నీవు సర్వసముడవు. ఆకాశమువలె నంటి యుంటక ఉన్నావు. స్వామి : నీవు న న్నాశ్రయించితివి. న న్నాశ్రయించినవారు వ్యర్థులు కారాదు. ఏదియైన నడుగుము., అట్లు దేనినైన నడుగు వాని యెడ నేను నా ప్రభుత్వము చూప వచ్చును గాని యేమియును వలదను వాని యెడ నేమి చూపవచ్చును? కుల : అట్లయిన నడిగెదను. అనేక జన్మ విశేషములందును నీ చరణారవిందములందు అచంచలభక్తి కలిగియుండనిమ్ము. స్వామి : ఇంతమాత్రమేనా కోరుట? కుల : దీనినే గొప్పగ భావించితిని. తదితరము నట్లు తలపరాదు. జ్ఞేయం యత్త త్ప్రవక్ష్యామి యద్ జ్ఞాత్వామృతమశ్నుతే, అనాదిమత్పరం బ్రహ్మ న సత్త న్నాసదుచ్యతే. -- గీత. 13.13 మాం చ యోఽ వ్యభిచారేణ భక్తియోగేన సేవతే, స గుణాన్ సమతీ త్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. -- గీత. 14.26 అను శ్లోకములలో చెప్పిన అనన్యభక్తి నిమ్ము. (భగవంతు నాశ్ర యించి యేదేని కోరిన పక్షమున స్వల్పఫలముతోనే సరిపోవును. వాని నాశ్రయించి యేమియును కోరని పక్షమున-- అనన్యా శ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే, తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్. -- గీత. 9.22 అనునట్లు యోగక్షేమములు వాని తలమీదనే పడునని కులశేఖరులు తెలియజేయుచున్నారు.
42 मुकुन्दमाल 6 दिवि वा भुवि वा ममास्तु वासो नरके वा नरकान्तक प्रकामम्, अवधीरित शारदारविन्दौ चरणौ ते मरणेऽपि चिन्तयामि. नरकान्तक = नरकासुरुनि संहरिञ्चिन स्वामी! मम = नाकु, दिवि वा = स्वर्गमन्दुगानि, भुवि वा = भूलोकमन्दुगानि, नरके वा = नर कमुनन्दुगानि, वासः = उनिकि, अस्तु = कलुगनि, प्रकामम् = सम्मतमे, अवधीरित = तिरस्करिम्पबडिन, शारद = शरदृतुवु नन्दु विकसिञ्चिन, अरविन्दौ = कमलमुलुगल, ते = देवरवारि योक्य्क, चरणौ = पादमु लनु, मरणेऽपि = मृत्युसमयमुनन्दुगूड, चिन्तयामि = ध्यानिञ्चु चुन्दुनु. नरकासुरुनि संहरिञ्चिनवाडा! नाकु स्वर्गमन्दैननु, भूमियं दैननु, नरकमन्दैननु वासमु कलुगुनुगाक! चिन्तलेदु. शरत्काल कमलमुलनु तिरस्करिञ्चुनट्टि नीयोक्कि पादमुलनु मरणकालमु नन्दुनु मिगुल स्मरिञ्चुचुन्दुनु गाक! स्वामि : धर्मार्थकाममुलनु वलदनुचुन्नावु. धर्ममु चेयनि पक्षमुन स्वर्गमु लभिञ्चदु.न्दुचेत भूमियन्दे वासमु गलुगुनु. अन्तमात्रमे कादु. धनलोभमु द्वारा चेयु पापमुलवलन नरकवासमु गलुगुनु. कुल : स्वामी! नाकु स्वर्गमन्दैननु, भूमियन्दैननु, नर कमं दैननु वासमु कलुगुगाक! नाकु ई लोकमु, आ लोकमु अनु व्यवस्थ युण्डिनगदा? अन्नियु समानमे. स्वामि : यदि मोसपु माटगा नुन्नदि. कनि नी मनःपूर्वकमैन माटगा नुण्डलेदु. कुल : नरकान्तका! अत्यन्तमु सम्मतिञ्चि चेप्पुचुन्नानु.
ముకుందమాల 43 స్వామి : ఇంత సాహసముతో మాటలాడనేల? కుల : స్వామీ! నరకాదులను గూర్చిన చింత నాకేల యుండవల యును? నరకాంతకుడని మిమ్మేల పిలిచితినో యెఱుగరా? స్వామి : నరకాసురుని జంపితిని గాన నటులు పిలిచితివి. కుల : స్వామీ! బ్రహ్మాదులు ప్రార్థించినందున రావణుని జంపితివి. ఇంద్రాదులు ప్రార్థించుట చేత నరకాసురుని జంపితివి. ఆ సంగతి నాకంత ముఖ్యమైనది గాదు. నేను జీవాత్మను. హీనుడను. ఏ స్థలమున వసించినను అందుచేత నాకు. గౌరవము, అగౌరవము అనునవి హెచ్చవు, తగ్గవు. నే నధ మాధముడను. కాని నిన్ను నమ్మియుండు నేను నరకమున బడుదునేని నీవు వహించియుండు నరకనాశకుడను బిరుదు తోడనే తొలగిపోవును. అందువలన నన్ను గూర్చిన చింత నీది గాని, నాది కానేరదు. అభూతపూర్వం మమ భావి కిం వా సర్వం సహే మే సహజం హి దుఃఖమ్, కింతు త్వదగ్రే శరణాగతానాం పరాభవో నాథ! న తేఽనురూపః. -- ఆళవందార్‌స్తోత్రమ్ 25. నాథా! నే నిదివఱ కెన్ని హీనజన్మములో పొందియున్నాను. ఆ విషయము నాకు క్రొత్తకాదు. నాకు అదే సహజము. అనన్యభావముతో దలచుచుండు నన్ను రక్షింపవేని శరణాగత వత్సలుడు, 'దీనబంధుడు, పర మదయాళుడు అను నీ పేర్లు తోడనే పోవునని దుఃఖించుచున్నాను. ఆ పేర్లను కాపాడుకొనుడని విన్నవించుచున్నాను గాని నన్ను రక్షింపవలయు నని ప్రార్థించలేదు-అని ఆళవందారు భగవంతునితో విన్నవించిరి.
44 ముకుందమాల భగవంతుడు కాపాడునని భక్తిశ్రద్ధాపురస్సరముగ భజించిన యెడల ఆ భక్తులు యమదూతలను జూడరు; స్వప్నమందైనను జూడరు అని భాగవత మున జెప్పబడెను. తొండరడిప్పొడి యాళ్వారుల 'తిరుమాలై' తొలిపాశురమున భగవన్నా మము ననుసంధించువారు యమునియొక్కయు, అతని దూతలయొ క్కయు భయములేక వారిని తిరస్కరింప గలిగిన విధము చెప్పబడెను. ఆ పాశుర మిది. కావలిల్ పులనై వైత్తుక్కలి తన్నైక్కడక్కప్పాయ్న్దు నావలిట్టుళి తరుకిన్ఱోమ్ నమన్తమర్ తలై కళ్మీతే మూవులగుణ్డుమిళ్ న్దము తల్వ నిన్ నామమ్ కత్త ఆవలిప్పడైమై కణ్డా యరఙ్గమాన కరుళానే. స్వామి : ఏ కోరికలును లేని పక్షమున న న్నాశ్రయింపనేల? కుల : స్వామీ! శరత్కాల కమలమును తిరస్కరించునట్టి నీ చరణములను స్మరింపవలసియుండుటచేత ని న్నాశ్రయించి తిని. (వసంత గ్రీష్మ ఋతువులందు ఎండగా నుండును. వర్షఋతువునందువాన, హేమంత ఋతువునందు మంచు, శిశిరఋతువునందు చలిగాలిగా నుండును. శరత్కాలము నందలి చంద్రుని కవులు వర్ణింతురు. కులశేఖరులు కవి గాదు. భక్తిరసమును అనుభవించి యితరులను అనుభవింప జేయువారు. అట్టివా రయ్యును వారు స్వామి పాదము యొక్క కార్యమును చెప్పక వర్ణించిరి. ఇది భగవంతునికి అంత తృప్తిగ తోచలేదు.) స్వామి : యాచింపవచ్చినవాడు వచ్చినపని చూచుకొని పోవలయును అట్లుగాక కవిమాడ్కి నా పాదములను వర్ణింపనేల?
ముకుందమాల 45 కుల : స్వామీ! నేను మీపాదములను వర్ణింపబూనలేదు. 'అవధీ రిత శారదారవిందౌ' అని నీ పాదములయొక్క కార్యమును దెలిపితిని. శారద=అనేక సంవత్సరములుగానుండు, అ=అధికమైన, రవిందం= అంధకారమును, అవధీరిత=పోగొట్టును. అందుచేతనే నీ పాదచింతనము నడిగితిని. నీయొక్క వ్రేలినఖమే కోటిసూర్యోదయప్రకాశమట్లుండును. ఇక రెండుపాదములందలి పదినఖముల కాంతి చేరెనేని ఎట్టి యజ్ఞానాంధకార మైనను పాయకుండునా? స్వామి : అ ట్లేవరయిన నా పాదములను తమ హృదయాకాశమునం దుంచుకొని అజ్ఞానాంధకారమును బోగొట్టుకొనిరా? కుల : బ్రహ్మాదు లట్లు చేసియున్నారు. భాగవతమున నక్రూరుడు శ్రీకృష్ణ దర్శనార్థముపోవుచుండి మార్గమధ్యమున రథము దిగి "కంసా! . నీకు నమస్కారము. సనకాదులు నార దాదులు ఏ భగవంతుని పాదనఖకాంతిచేత కోటిసూర్యులు, నక్షత్రములు, అగ్ని ప్రకాశము వీనిచేత కాని, అజ్ఞానాంధ కారమును పోగొట్టుకొనిరో, ఆ భగవంతుని పాదములను సేవింపబోవుచున్నాను గదా యని ఆనందించెదను అనెను. ఈ కారణములచేత నీ పాదస్మరణము నడిగితిని. స్వామి : మూడవ శ్లోకమున 'అవిస్మృతిః'=మఱపులేని స్మృతిని అడిగి తివి. నాల్గవ శ్లోకమున 'భావే భావే'=ప్రతిజన్మమునను అని అడిగితివి. ఐదవ శ్లోకమున 'త్వత్పాదాంభోరుహయుగగతా నిశ్చలా భక్తిరస్తు'=నీపాదములందు నిశ్చలభక్తి యుండ వలయునని కోరితివి. నీ వడుగునట్లు సదాధ్యానమును కలిగించుటకు సరిపడునా?
[Page 46]
ముకుందమాల
కుల : స్వామీ! అట్లు సదాధ్యానమును గలిగించుటకు కాదేని మరణ- కాలమందైనను కలిగించిన చాలును.. స్వామి : మరణకాలమున దలచిన చాలునా? కుల : 'అంతే నారాయణస్మృతిః' అని మీరే భాగవతములో వేద- వ్యాసముఖమున పలికితిరి. అన్తకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కళేబరమ్, యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. -- గీత. 8.5 అని అంతిమస్మరణ చాలునంటిరి. ఇత్యాది కారణములచేత అంతిమ స్మరణమే చాలునంటిని. 7 కృష్ణ త్వదీయ పదపంకజపంజరాంత మద్యైవ మే విశతు మానసరాజహంసః, ప్రాణప్రయాణసమయే కఫవాతపిత్తైః కంఠావరోధనవిధౌ స్మరణం కుతస్తే. కృష్ణ=ఓ కృష్ణమూర్తీ, మే=దాసునియొక్క, మానసరాజహంసః=మన- స్సనెడి రాయంచ, త్వదీయ=దేవరవారి సంబంధమయిన, పదపంకజ=కమ- లములవంటి పాదములనెడి, పంజర=పంజరముయొక్క, అంతం=లోప- లిభాగమును, అద్యైవ=ఇప్పుడే, విశతు=ప్రవేశించుగాక, ప్రాణప్రయాణ- సమయే=పంచప్రాణములు (దేహమును బాసి) పోవు వేళను, కఫ=శ్లేష్మము, వాత=వాయువు, పిత్తైః=ఉష్ణము అను త్రిదోషములచేతను, కంఠ=కంఠము యొక్క, అవరోధనవిధౌ=మూతపడుటయను కార్యము సంభవించినపుడు, తే=దేవరవారియొక్క, స్మరణం=ధ్యానము, కుతః=ఎట్లు? (భవేత్=కలు- గును.)
ముకుందమాల 47 కృష్ణా! నీ పాదకమలము లనెడు గూటి మధ్యమున నామనస్సనెడి రాజహంసమును ఇపుడే ప్రవేశింపనిమ్ము. ప్రాణప్రయాణ సమయము నందు కఫవాతపిత్తములు కంఠమును గ్రమ్ము కొనగా నీతలం పెక్కడిది? కులశేఖరులు : స్వామీ! సదా నీ స్మరణమును కలిగించుటకు కాకున్నను మరణకాలమం దైనను కలుగునట్లు చేయుము. స్వామి : మరణకాలమున నా స్మరణ కలుగవలయు నంటివి, అది మిక్కిలి నాజూకైన కాలము. అపు డెట్లు స్మరణ కలు గును? కుల : అందుచేతనే ఇపుడే నీ స్మరణ కలుగవలయునని కోరె దను. ఆ సమయమున నా ప్రయత్నముచేత కలుగదు. నీవే కలిగించవలయును. ఆ ప్రాణ ప్రయాణ సమయ మున కఫవాత పిత్తములు ముంచుకొని యుండగా ని న్నెట్లు ధ్యానింపనగును? అందుచేత నా మనస్సనెడి రాజహంసము తమ పాదకమలము లనెడు పంజరము యొక్కనడుమ ఇపుడే ప్రవేశింపనిమ్ము. హంసపక్షి జల మున సంచరించునట్టిది. అది సాధారణముగ నెక్కడను కనబడదు. కుబేరుని మానస సరస్సున సంచరించుచుం డును. అది మిగుల తెల్లగనుండు శకుంతము. కులశేఖరులు మనస్సును రాజహంస యని చెప్పుటకు కారణ మేమి? నా మనస్సనెడు చిలుకను అనియనరాదా అనగా, తదితర పక్షులు రజోగుణ తమోగుణములయొక్క రంగులు గలవి. హంసము సాత్త్వికగుణముయొక్క రంగు గలది. శుద్ధశ్వేతవర్ణము గలది. నా మనస్సనెడు రాజహంస నీ పాదములను పంజరమును ప్రవేశింపనిమ్ము అనగా నా మనస్సు రాగద్వేష ములచేత విడువబడి శుద్ధసత్త్వాత్మకమైన నీ చరణమున ప్రవేశింపనిమ్ము అని ప్రార్థించుట.
48 ముకుందమాల హంస కోరునది తామరపుష్పముగాన ఈ హంసము ఆ తామరపుష్ప మున ప్రవేశింపనిమ్ము అనిరి. ఇపుడే ప్రవేశింపనిమ్ము-అనుటచేత స్వామీ! నేడే నీ చరణారవిందమున ప్రవేశింపవలెను. నేడే నీ యనుగ్రహమున ప్రవేశించిన మనస్సు బయట రారాదు. నాయొక్క మనోహంసము బయట తిరుగుచున్నది. పోరాని తావులకు బోవుచున్నది. అందుచే నీ పాదా రవింద మను గూటియందు ప్రవేశింపజేయుము అని ప్రార్థించిరి. 'అంతే నారాయణస్మృతిః' అనియుండగా నారాయణుని దలపవలయునని కోరక వాని చరణమును ధ్యానింపవలయునని కోరుటేల? యనగా ద్వయమంత్ర మునందును చరణౌ అనిరి. (శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే, శ్రీమతే నారాయణాయ నమః-అనునది ద్వయము) నదియందు దిగుటకు రేవు కావలసినట్లు శేషభూతుడైన ఆత్మ స్వామివద్ద చేరుటకు వాని పాదములు రేవుగ నున్నవి. శిరస్సు ఉత్తమాం గము, పాదము అధమాంగము. అట్టి యంగమునే ఆశ్రయించవలయును. భాగవతము మూడవస్కంధమున దేవహూతికి కపిలుడు ధ్యానము సంగతి చెప్పనపుడు చరణధ్యానమునే ప్రథమమున దెలిపెను. అతని పాదము వజ్రాదిరేఖలతో గూడినది. తిరుప్పాణి యాళ్వారులు 'అమలనాథ పిరాన్' అను గ్రంథమున పాదములనే ముందు వర్ణించిరి. ప్రణవార్థమైన 'అమలనా థపిరాను'నందు శ్రీరంగనాథుని చరణారవిందములు వచ్చి నా కన్నులలో దూరిన వనిరి. చిన్న అణువు పడిననే చూచుటకు కష్టమగును. గొప్ప పాదములు పడినందున నింకొకటి చూడజాలనని చెప్పిరి. వేదాంతదేశికులు భగవద్ధ్యానసోపానము నందును ప్రథమమున పాద ములను వర్ణించిరి. క్రమధ్యానము కల్గుటకు ఖండధ్యానము చేయవలయును. మేడమీదికి పోగోరువాడు మెట్టుమెట్టుగ పోవలయును గాని ఒకే పర్యా యము దూకిన పోగలడా? భగవంతుని యొక్కొక్క అవయవమును
मुकुन्दमाल 49 ध्यानिञ्चि वाडुकचेसि कोनवलेनु. प्रथमसोपानमु भगवत्पादारविं दमु. तामर पुष्पमुन कुण्डु वासन ई चरणमुनकु गलदा यनिन वेदमुलु, उपनिषत्तुलु, नारदुलु कोनियाडुचुण्डुटे वासन. सर्व दष्टुनिकि चक्केर चेदैनटुलु मनकु भगवन्तुनि संगति चेदैयुन्नदि. नारदादुलकु तीपिगनुन्नदि. ई पुष्पमुनु धरिञ्चिनटुलु आ पुष्प मुनेत्लु धरिम्पवच्चुनु अनिन रत्नाल अंगडिलोनि नगलनु राजुलु धरिञ्चुचुन्नारु. दरिद्रुलकु आ याभरणमुलु लभिञ्चवु. अट्ले आ पुष्पमुनु धरिञ्चुवारु ब्रह्मादुलु. वारिकदि शिरोभूषणमु. मन्नु, जलमु चेरियुण्डु प्रदेशमुन पुष्पमु मोलचुनु. ई पुष्पमे च्चट मोलचिनदि यनगा कावेरि कोल्लडमु चेरिनस्थलमु चल्लगनुण्डगा नच्चट पुट्टेनु. हंस लुन्नवा यनिन परमहंसलैन सनकादुलु आश्रयिञ्चिरि. तामरपुष्पमु ओक्कटिग पुट्टदु; गुम्पुग मोलचुने यनिन श्रीदेवी भूदेवुल करसरसिजमुल नडुम नैदवदियै युन्नदि. आ पुष्पमु ए जलमुन प्रतिफलिञ्चे ननिन ना मनोभावन यनु सरस्सुन प्रतिफलिञ्चेनु. इत्लनि वेदान्तदेशिकुलु विन्नविञ्चिरि. कुल : स्वामी! नी पादमुलनु मरण कालमुनन्दे तलचिननु चालुनु. यं यं वापि स्मरन् भावं त्यजत्यन्ते कळेबरम्, तं तमेवैति कौन्तेय सदा तद्भावभावितः. -- गीत. 8.6 तस्मा त्सर्वेषु कालेषु मा मनुस्मर युध्य च, मय्यर्पित मनोबुद्धि र्मामेवैष्य स्यसंशयः. -- गीत. 8.7 अनु श्लोकमुलन्दु सदा तलचुचुण्डिनने अन्त्यकालमुन स्मरण कल्गुनंटिवि. अदियुनु गाक वराह पुराणमुन ‘शरीरमु दृढमुग 5
50 मुकुन्दमाल नुण्डुनपुडु तलचिरेनि वारिनि ज्ञप्तियं दिडुकॊनि अन्त्यकालमुन वारि यॊद्दकु वच्चॅद नण्टिवि. भागवतमुन कपिलदेवहूति संवाद मुन मरणकालमुनन्दु बन्धुवुलु मॊदलगु वारिचेत पीडिम्पबडु टकु मुन्दे स्वामिनि स्मरिञ्चवलयुननि चॅपबडॅनु. कान निपुडे स्मरणमुनु कलिगिञ्चवलयुनु. पॅरियाऴ्वार् तिरुमॊऴि 4पत्तु 10ति.मॊ 1पाशुरमु. तुप्पु डयारै अनु पाशुरमुन अप्पोदु किप्पोदे शॊल्लिवैत्तेन्=अनगा, मरणकालमुनकैन यिपुडे चॅप्पुचुन्नाननि चॅपबडॅनु. 8 चिन्तयामि हरिमेव सन्ततं मन्दमन्द हसिताननाम्बुजम्, नन्दगोपतनयं परात्परं नारदादिमुनिबृन्द वन्दितम्. नन्दगोपतनयं=नन्दुनिकि सुतुडुनु, परात्परं=मिक्किलि श्रेष्ठु डुनु, नारद+आदि=नारदुडु मॊदलुगागल, मुनिबृन्द=मुनुलस मूहमुचेतनु, वन्दितम्=नमस्करिम्पबडुवाडुनु, मन्द मन्दह सित=मिक्किलिस्वल्पमैन चिऱुनगवुगल, आनन+अम्बुजं=कमलमुवण्टि मोमुगलवाडुनेन, हरिमेव=श्रीमहाविष्णुने, चिन्तयामि=तलञ्चु चुन्नानु. मन्दस्मितमुतो गूडिन मुखपद्ममु गलवाडुनु, नन्दगोपुनि कुमारुडुनु, परात्परुडुनु, नारदादि मुनिसमूहमुचेत सेविम्प बडिनवाडुनु अगु हरिने सदा ध्यानिञ्चॅदुनु.
मुकुन्दमाल 51 स्वामि : नीवु मरणकालमुन ना स्मरण कलुगवलयु ननु चुन्नावु. आ समयमुन स्मरिञ्चुटकु अनुवु गानन्दुन निपुडे स्मरिञ्चुचुन्नाननीकूड अनुचुन्नावु. नीवंटिवा रेंदऱो नादयकै एदुरुचूचुचुन्दुरु. अनेकुलु नन्नु आश्रयिञ्चि युण्डुटचेत नी संगतिनि ने नॊकसमयमुन मऱचिननु मऱतुनु. तस्मा त्सर्वेषु कालेषु मा मनुस्मर युध्य च, मय्यर्पित मनोबुद्धि र्मामेवैष्यस्य संशयः. -- गीत. 8.7 अनन्यचेता स्सततं यो मां स्मरति नित्यशः, तस्याहं सुलभः पार्थ नित्ययुक्तस्य योगिनः. -- गीत. 8.14 सर्वद्वाराणि संयम्य मनो हृदि निरुध्य च, मूर्ध्न्याधायात्मनः प्राण मास्थितो योगधारणाम्. -- गीत. 8.12 भक्त्या त्वनन्यया शक्य अहमेवं विधोऽर्जुन, ज्ञातुं द्रष्टुं च तत्त्वेन प्रवेष्टुं च परंतप. -- गीत. 11.54 मयि चानन्ययोगेन भक्ति रव्यभिचारिणी, विविक्तदेशसेवित्व मरति र्जनसंपदि. -- गीत. 13.11 सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज, अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि माशुचः. -- गीत. 18.66. दैवीह्येषा गुणमयी मममाया दुरत्यया, मा मेव ये प्रपद्यन्ते माया मेतां तरन्ति ते. -- गीत. 7.14
52 मुकुन्दमाल अत्लु नायन्दु अव्यभिचारमैन भक्तियुञ्चि नन्ने सदा तलं चुचु, नायन्दु भारमुवेसि युण्डुमु. नैव किञ्चित्करोमीति युक्तो मन्येत तत्त्ववित्, पश्यन् शृण्वन् स्पृशन्, जिघ्र न्नश्नन् गच्छन् स्वपन् श्वसन्. -- गीत. 5.8 प्रलपन् विसृजन् गृह्ण न्नुन्मिषन्निमिषन्नपि, इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन्. -- गीत. 5.9 अनि चेप्पिन पदुमूडु कार्यमुलन्दुनु अनगा निद्रलेचिनदि मोदलु निद्रिञ्चुवरकु गल सकलकार्यमुलन्दुनु नन्नु दलचुचु अभ्यासमु चेयुचुण्डुमु. नीकोरिक प्रकारमु अन्तिमस्मरण कलिगिं चेदनु. कुल : स्वामी! मी याज्ञानुसारमु सदा हरिने तलञ्चेदनु. स्वामि : नीयोक्क अशुद्धमैन मनसुतो नन्नु ध्यानिञ्चगलवा? नेनु वच्चि कापादुदुना? कुल : स्वामी! मिम्मु दलचुटकुमुन्दे कदा नेनु पापिग नुन्दुनु? तानि सर्वाणि संयम्य युक्त आसीत मत्परः, वशे हि यस्येन्द्रियाणि तस्यप्रज्ञा प्रतिष्ठिता. अत्लु अशुद्धमैन मनसुनु नीकु अर्पिञ्चिनयेडल नीवु वसिञ्चु टकु योग्यमुगानि आ चोतुनु नीवे शुद्धपरचुकोन्दुवु. अग्निदेवुडु वच्चुननि चीकटिनि पोगोट्टुटकुगानु एन्नि प्रयत्नमुलु चेसिननु अन्ध कारमु पोदु. आ यग्निदेवुडे वच्चि चीकटिनि पोगोट्टवलयुनु. नीकु
[Header] ముకుందమాల 53
హరియని పేరేల కలిగెను? నిన్ను స్మరించిన మాత్రమున అశుద్ధతను పోగొట్టువాడ వగుటచేతనే గదా? అగ్నిని అశుద్ధుడు స్పృశించినను కాల్చును. తెలిసయో తెలియకయో యెటుల ముట్టినను కాల్చును. విరేచనమునకు, వాడుకొను మాత్రను తెలియక నోటవేసికొనినను, దాని కార్యముకాక మానదు. నీ నామము లోపల ప్రవేశించి సకల పాపములను వెలుపలికి తఱిమివేయును. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః, ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. -- గీత. 2.60 'అను రీతి ఇంద్రియములు స్వాధీనము కానివిగ నుండినను-- తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః, వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. -- గీత. 2.61. నీకు సమర్పించునెడ నీవే శుద్ధపఱచెద నంటివి. అనన్యచేతా స్సతతం యో మాం స్మరతి నిత్యశః, తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. -- గీత. 8.14 అంటిరి గాన వేఱుచింతలేక సదా హరిని చింతించెదను. స్వామి : బ్రహ్మాదులు, నారదాదులు కూడ నా విషయమున భయ ముతో వర్తించుచున్నారు. నీవు మిగుల నిర్భయముగ మాటలాడుచున్నావు. కారణమేమి? కుల : స్వామీ! నేను సమయమును జూచియే వేడుచున్నాను. నీ మందహాసముతో గూడిన ముఖమును జూచి నిర్భయముగ
మాట్లాడ గలిగితిని. (భగవంతుని నవ్వుతో గూడిన వానిగా ధ్యానింపు మని నారదుడు ధ్రువుని కుపదేశించెను). ఎవ్వరై నను మిగుల నవ్వుచుండిరేని అత్యాశ్చర్యమున దేలుచుండు నట్టి వారికి ఇతరుల మాట చెవికెక్కదు. నవ్వుకొంచెమయి నను లేకుండు పక్షమున నేదో కోపముండుటచేత నితరులు చెప్పుమాట వారి చెవికెక్కదు. మందహాసముతో నుండున ప్పుడు మనఃప్రసాద కాలముగ నుండును. అదియే మిగుల సంతోషకాలము. స్వామీ! నీ విట్లే మందహాసముతో నున్నా డవు. కనుక నే నింత చనవుతో మాట్లాడుచున్నాను. స్వామి : నా ముఖమున గల సంతోషమును జూచి యడుగునట్లు చెప్పుచున్నావు. నేను సంతోషముఖమును జూపకుంటినేని యెట్లడిగియుండవా? కుల : స్వామీ! ప్రహ్లాదుడు నృసింహమూర్తిని జూచి "స్వామీ! బాలుడను, అసురుడను. అందునను ద్వేషియొక్క పుత్తుఁ డను. ఇట్టివాడనగు నాకు నిన్ను స్తోత్రము చేయుటకు ఏమియు తెలియదు. బ్రహ్మాదులు మాత్రము నీ మాహా త్మ్యము నెఱిగి స్తుతించినారా? ఏదో కొంత స్తోత్రముచే యవలెనని చేయుదురు. వేదములకు నిన్ను పొగడతరమా? కాన నిన్ను స్తుతించుటకు నేను అర్హుడనుగాను. చిన్నబిడ్డస్తో త్రమునకు సంతసించుడు వని చేసితి" నని విన్నవించెను. నేనును అట్లే సమయము చూచి స్తుతించినచో నీకృపారస మును జూపుదు వని తలంచితిని. స్వామి : శ్రీవల్లభేతి యను మొదటి శ్లోకము మొదలు విశేషముగ స్తుతించుచున్నావు. నేను మిగుల ఘనుడనే యగుదునా? కుల : స్వామీ! నీవు పరాత్పరుడవు.
देवनागरी-प्रतिलिप्यन्तरणम् (Devanagari Transliteration)
माट्लाड गलिगितिनि. (भगवन्तुनि नव्वुतो गूडिन वानिगा ध्यानिंपु मनि नारदुडु ध्रुवुनि कुपदेशिंचेनु). एव्वरै ननु मिगुल नव्वुचुंडिरेनि अत्याश्चर्यमुन देलुचुंडु नट्टि वारिकि इतरुल माट चेविकेक्कदु. नव्वुकोंचेमयि ननु लेकुंडु पक्षमुन नेदो कोपमुंडुटचेत नितरुलु चेप्पुमाट वारि चेविकेक्कदु. मंदहासमुतो नुंडुन प्पुडु मनःप्रसाद कालमुग नुंडुनु. अदिये मिगुल संतोषक़ालमु. स्वामी! नी विट्ले मंदहासमुतो नुन्ना डवु. कनक ने निंत चनवुतो माट्लाडुचुन्नानु. स्वामि : ना मुखमुन गल संतोषमुनु जूचि यडुगुनट्लु चेप्पुचुन्नावु. नेनु संतोषमुखमुनु जूपकुंटिनेनि येट्लडिगियुंडवा? कुल : स्वामी! प्रह्लादुडु नृसिंहमूर्तिनि जूचि "स्वामी! बालुडनु, असुरुडनु. अंदुननु द्वेषियौक्क पुत्तुఁ डनु. इट्टिवाड़नगु नाकु निन्नु स्तोत्रमु चेयुटकु एमियु तेलियदु. ब्रह्मादुलु मात्रमु नी माहा त्म्यमु नेऱिगि स्तुतिंचिनारा? एदो कोंत स्तोत्रमुचे यवलेननि चेयुदुरु. वेदमुलकु निन्नु पोगडतरमा? कान निन्नु स्तुतिंचुटकु नेनु अर्हुडनुगानु. चिन्नबिड्डस्तो त्रमुनकु संतसिंचुडु वनि चेसिति" ननि विन्नविंचेनु. नेनुनु अट्ले समयमु चूचि स्तुतिंचिनचो नीकृपारस मुनु जूपुदु वनि तलंचितिनि. स्वामि : श्रीवल्लभेति यनु मोदटि श्लोकमु मोदलु विशेषमुग स्तुतिंचुचुन्नावु. नेनु मिगुल घनुडने यगुदुना? कुल : स्वामी! नीवु परात्परुडवु.
मत्तः परतरं नान्यत्किञ्चिदस्ति धनञ्जय, मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव. नीवु अन्निटिकि पैवाडवु. परमु, परतरमु नीवे. नीकु पैवस्तुवु लेदु. नीवु परत्वमुन आ रीतिग नुंडिननु सौलभ्यमुनु जूपुटकु नन्दगोपतनयुडवै युन्नावु. वसुदेवुनि यॊद्दनुंडिन नी सौल भ्यमुनु जूपुटकु सरिपडदनि यॆञ्चि नन्दगोपु निण्ट चेरि यतनिकि तनयुड वैतिवि. परत्वसौलभ्यमुलन्दु निन्नु मिञ्चिनवारु लेरु. स्वामि : ने निपुडु सौलभ्यमुनु जूपुटकयि मानुषरूपमुनु धरिञ्चि युन्नानु. नित्यविभूतिनि विडिचि लीलाविभूतिकि वच्चि युन्नानु. आ शरीरमुतो नुंडलेदु. नेनु सौलभ्य मुने चूपुचुण्डुटचेत सौलभ्यमुने चर्पिम्पवलयुनु. परत्वमु नॆत्लु चॆप्पनगुनु? दानिनि गूर्चि प्रशंसिम्पने रादुगदा? ना रीतिकि तगिनट्लु गदा स्तुतिञ्चवलयुनु? योचिम्पक "कृष्ण त्वदीय पदपङ्कज पञ्जरान्त मद्यैव मे विशतु मानसराजहंसः" अण्टिवि. कुल : स्वामि! योचिञ्चिये अट्लण्टिनि. नीवु नारदादि मुनि बृन्द वन्दितुडवु. इदं तु ते गुह्यतमं प्रवक्ष्या म्यनसूयवे, ज्ञानं विज्ञानसहितं यद् ज्ञात्वा मोक्ष्यसेऽशुभात्. -- गीत. 9.1. अन्नट्लु मूढुलु नि न्नवमतिन्तुरु. अव्यक्तं व्यक्ति मापन्नं मन्यन्ते मा मबुद्धयः, परंभाव मजानन्तो ममाव्यय मनुत्तमम्. -- गीत. 7.24
५६ मुकुन्दमाला तेलिविलेनिवारु नित्यण्डु, सर्वोत्तमुडु नगु नी परत्वरूपमु नेऱुगरु. इपुडु पुट्टुट चेतने नीकु जन्ममु कलिगिन दनुकोन्दुरु. शरीरमुनु गमनिञ्चु तेलिविलेनिवा रिट्लु तलचेदरु गानि निन्नु बागुग नेऱिगि युण्डुवारिकि नी शरीरमुतो पनियेमि? नी कृष्ण रूपमुनु दर्शिञ्चि महर्षुलु निन्नु सेविञ्चुचुन्नारु गदा! नारदुडु तऱुचग वच्चि सेविञ्चिपोवुचुण्डलेदा? इन्द्रुडु कामधेनुवुतोड वच्चि दानि क्षीरमुतो नी कभिषेकमु चेसि प्रार्थिञ्चि पोलेदा? परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम्, धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे. -- गीत. ४.८ प्रतियुगमुनन्दुनु दुष्टशिक्षणमु, शिष्टपरिपालनमु चेसि धर्म मुनु स्थापिञ्चुटकु अवतरिञ्चेदननि चेप्पिनट्टिवाडवु गदा! नेनु नी विषयमयि कोन्नि गुऱुतुलु कनिपेट्टियुन्नानु. भक्तुलु निर्भय मुगवच्चि आश्रयिञ्चुटकु ई रूपमुनु धरिञ्चितिवि ("परात्परं नारदादि मुनिबृन्दवन्दितम्" अनि परात्परमुनकु प्रक्क नारदादि मुनिबृन्दवन्दितमनि चेप्पुटचेत स्वामियोक्क परात्परत्वमुनकु नार दादुलु साक्षुलनि तेलियुचुन्नदि. एटुलन, श्रीकृष्णमूर्ति आवुलनु मेपुचुण्डिनपुडु नारदादुलु वच्चि नमस्करिञ्चुचुण्डिरि. स्वामि परात्परुडु काडेनि वारिट्लु नमस्करिञ्चियुन्दुरा?). ९ करचरणसरोजे कान्तिमन्नेत्रमीने श्रममुषि भुजवीचिव्याकु लेऽगाधमार्गे, हरिसरसि विगाह्यापीय तेजोजलौघं भवमरुपरिभिन्नः खेद मद्य त्यजामि.
ముకుందమాల 57 భవ=సంసారమనెడి, మరు=నీళ్లు లేనిచోట తిరుగుటచేతను, పరి ఖిన్నః=డస్సినట్టి (అహం=దాసుడనైన నేను), కరచరణసరోజే=చేతులు, కాళ్లు అను కమలములు గలదియు, కాంతిమత్=కాంతిగల, నేత్ర=కన్ను లనెడి, మీనే=చేపలు గలదియు, శ్రమముషి=బడలికను పోగొట్టున దియు, భుజ=చేతులనెడి, వీచి=అలలచేత, వ్యాకులే=కలగినదియు, అగా ధమార్గే=లోతైన త్రోవగలదియు నగు, హరిసరసి=శ్రీమహావిష్ణువనెడి కొల నిలో, విగాహ్య=ప్రవేశించి, తేజో జలౌఘం=తేజస్సనెడు జలసమూహ మును, ఆపీయ=మెండుగా పానముచేసి, ఖేదం=బడలికను, అద్య=ఇప్పుడే, త్యజామి=విడుచుచున్నాను. సంసారమను మరుకాంతారమున బడి శ్రమచెందిన నేను పాణి పాదము లనెడు పద్మములు గలదియు, మనోహరములగు నేత్రము లనెడు చేపలు గలదియు, శ్రమను బోగొట్టునదియు, భుజములనెడి యల లచే వ్యాకుల మయినదియు, అగాధంబు నగు హరియనెడి సరస్సునందు ప్రవేశించి కాంతి యనెడి యుదకము ద్రావి యిపుడే ఖేదమును విడిచెదను. స్వామి : నిన్నుజూడ మిగుల పరితపించువాని భంగి తోచెడిని. నీకు ప్రాప్తించియున్న కష్టమేదో తెలిపెదవా? కులశేఖరుడు : చెట్లు, జలములేని ఎడారిభూమిలో బడిన నేను మిగుల తపించిపోవుచున్నాను. స్వామి : అది యే స్థలము? కుల : సుఖలేశ మయినను లేనట్టిదియును, కష్టమే కలిగియుం డునట్టిదియును అగు సంసారమే ఆ స్థలము. దానియం దుబడి తపించునట్టి నేను తపనచేత శ్రమపడుచున్నాను. స్వామి : అటులయిన నిపుడేమి చేయబోవుచున్నావు? కుల : మహోతాపముతో అల్లాడువాడు సరస్సు చిక్కునేని మును గకుండునా?
देवनागरी-प्रतिलिप्यन्तरम् (Devanagari Transliteration):
मुकुन्दमाल 57 भव=संसारमनेडि, मरु=नीळ्लु लेनिचोट तिरुगुटचेतनु, परि खिन्नः=डस्सिनट्टि (अहं=दासुडनैन नेनु), करचरणसरोजे=चेतुलु, काळ्लु अनु कमलमुलु गलदियु, कान्तिमत्=कान्तिगल, नेत्र=कन्नु लनेडि, मीने=चेपलु गलदियु, श्रममुषि=बडलिकनु पोगोट्टुन दियु, भुज=चेतुलनेडि, वीचि=अललचेत, व्याकुले=कलगिनदियु, अगा- धमार्गे=लोतैन त्रोवगलदियु नगु, हरिसरसि=श्रीमहाविष्णुवनेडि कोल- निलो, विगाह्य=प्रवेशिञ्चि, तेजो जलौघं=तेजस्सनेडु जलसमूह- मुनु, आपीय=मेण्डुगा पानमुचेसि, खेदं=बडलिकनु, अद्य=इप्पुडे, त्यजामि=विडुचुचुन्नानु. संसारमनु मरुकान्तारमुन बडि श्रमचेन्दिन नेनु पाणि- पादमु लनेडु पद्ममुलु गलदियु, मनोहरमुलगु नेत्रमु- लनेडु चेपलु गलदियु, श्रमनु बोगोट्टुनदियु, भुजमुलनेडि यल- लचे व्याकुल मयिनदियु, अगाधंबु नगु हरियनेडि सरस्सुनन्दु प्रवेशिञ्चि कान्ति यनेडि युदकमु द्रावि यिपुडे खेदमुनु विडिचेदनु. स्वामि : निन्नुजूड मिगुल परितपिञ्चुवानि भंगि तोचेडिनि. नीकु प्राप्तिञ्चियुन्न कष्टमेदो तेलिपेदवा? कुलशेखरुडु : चेट्लु, जलमुलेनि एडारिभूमिलो बडिन नेनु मिगुल तपिञ्चिपोवुचुन्नानु. स्वामि : अदि ये स्थलमु? कुल : सुखलेश मयिननु लेनट्टिदियुनु, कष्टमे कलगियुं- डुनट्टिदियुनु अगु संसारमे आ स्थलमु. दानियं- दुबडि तपिञ्चुनट्टि नेनु तपनचेत श्रमपडुचुन्नानु. स्वामि : अटुलयिन निपुडेमि चेयबोवुचुन्नावु? कुल : महोतापमुतो अल्लाडुवाडु सरस्सु चिक्कुनेनि मुनु- गकुण्डुना?
५८ मुकुन्दमाल स्वामि : निजमु. नी वे सरस्सुनन्दु मुनुगबोवुचुन्नावु? इत्लु महोतापमुचे तपिम्पबडुचुण्डु नीवु नायो द्दकु वच्चि तरलिपोक आलस्यमु चेयुचुन्नावु. कुल : स्वामी! नेनु मुनुग दलचिन स्थलमु नीवे. हरियनु सरस्सुन मुनिगेदनु. स्वामि : सरस्सुनन्दु तामर लुण्डवा? नायं दे तामर लुन्नवि? कुल : नी कर चरणमु लनुनविये सरोजमुलु. स्वामि : नीटियन्दु चेपलुण्डवा? कुल : कान्तिगल नी कन्नुले आ चेपलु. स्वामि : कोलनिलो मुनिगिनवानिकि श्रम परिहार मगुनु. नीकु नावलन ए तापमु तीरुनु? कुल : इतर जलमुलन्दु स्नानमु चेयुटचेत तत्काल तापहर मगुनु. श्रममुषि=ई सरस्सुनन्दु ओक्क पर्य़ायमु मुनिगिननु सकलसांसारिक दुःखमु अनुनट्टि तापमु नटुमाय मगुनु. स्वामि : अल लुण्डवलदा? कुल : साधारणमयिन सरस्सुलकु परिमाणमुण्डुनु. श्वासनु बन्धिञ्चि लोपल प्रवेशिञ्चुनट्लैन दानि लोतुनु कनुगोन नगुनु. हरिसरस्सुयोक्क लोतुकु मुगिम्पु तेलियदु. तमकु भगवन्तुनि लोतु तेलि यदनि वेदमूले चेप्पुचुन्नवि. वेदपुरुषुडु भग वन्मार्गमुनु वेदकुचुण्डियु तेलिसिकोनलेदु. वानि मार्गमु अगाधमु. गट्टुतेलियदु. मन वल्लकादनि निलुववलयुनु गानि दानिकि मुगिम्पुलेदु. गरुडुडु आकसमुन बोयि मरल तिरिगिवच्चेनेनि मीद निंकनु