भारतकोश
संग्रह पर लौटें

मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary

कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा

DevanagariHindipublished167 पृष्ठ

26 ముకుందమాల పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురు ర్గరీయాన్, న త్వత్సమో2 స్త్వభ్యధికః కుతో2న్యో లోకత్రయే2ప్యప్రతిమ ప్రభావ. -- గీత. 11.43 అను శ్లోకమున మూడు లోకములందును నీ సమమైన వస్తువులేదు. ఇక నీకు పైవస్తు వేది యుండు? నని అర్జును డనెను. అట్టి సర్వోత్కృష్ట వస్తువు బహుకాలము సుఖముగ నుండవలయునని యెంచి కులశేఖరులు ఆశీర్వదించిరి. మనకు ప్రీతిపాత్రు లగువారు సముద్రస్నానమునకు బోయి యుండి రేని, వారి కేమి యాపద వాటిల్లునో యని మనకు భయముగనే యుండును. అతిస్నేహముచేత నట్లు దోచుట సహజము. ఇది లోకవిదితమైన సంగతి. మనతో సంబంధము లేనివా రెందఱో ఆ సముద్రస్నానమునకే పోయి యుండినపుడు వారిని గూర్చి మనకు కొంతయైన చింత కలుగదు. భగ వంతుని యందలి యతిస్నేహముచేత కులశేఖరులును ఆశీర్వదించిరి. కులశేఖరులు కొన్ని గుణములను దెలుపు భగవన్నామముల నుదాహరించి యట్టి గుణములు గలవాడు జయించుగాక యనిరి. ఈ రెండవ శ్లోకమున దేవః, దేవకీనందనః, కృష్ణః, వృష్ణివంశ ప్రదీపః, మేఘశ్యామలః, కోమలాంగః, పృథ్వీభారనాశః, ముకుందః-అను నెనిమిది భగవన్నామములను ప్రయోగించి అట్టివాడు జయించుగాక యనిరి. ఆశీర్వదించునపుడు భగవంతునియొక్క యే నామమునైనను చెప్పి ఆశీర్వదింపరాదా? నారాయణుడు జయశాలి యగుగాక యనరాదా? పై దెల్పిన నామములే యుండవలయునా యనిన ఆ పదములే సందర్భాను కూలమైనవి. ఆ భగవన్నామములయొక్క ప్రయోజనము విశదముగ తెలుపబ డుచున్నది.

ముకుందమాల 27 దేవః అనగా సృష్టి స్థితి లయములను లీలగా చేయువాడని యర్థము. జ్ఞానము నిచ్చువా డనియు నర్థము. 'దివ్' అనుపదమునకు 19 అర్థములు గలవు. ఆ వస్తువు శుభముగ నుండని మ్మనిరి. ఈ రీతిగ నిత్యవిభూతిని దలచి భగవంతు డెట్టి మాహాత్మ్యము గలవాడని యాశ్చర్యపడి అంతలో నతని సౌలభ్యము నిట్లు యోజించెను. నిత్యసూరులు పుష్పము, ధూపము మొదలగు వానిని గైకొనుడని ప్రార్థించు చుండగా వాని నంగీకరింపక, బద్ధాత్మలను కాపాడుటగదా ముఖ్య మని సంకల్పించి ఆ లోకమునం దవ తరించెను. ఎట్టి పరత్వముగలవా డెట్టి సౌలభ్యము గలవాడై యున్నాడని యానందించెను. సాధారణముగ నొక విలక్షణమైన బిడ్డను చూచినపుడు వానిని గన్న తల్లి యెట్టి భాగ్యవతియో యని ప్రశంసించుట లోకానుభవమే. ఆ విధముగనే కులశేఖరులు పరత్వ సౌలభ్యములతో గూడిన భగవంతుని దలచి అట్టివానినిగన్న దేవకీదేవి జ్ఞప్తికి రాగా ' దేవకీనందనః' అనిరి. రామా యణమునందును 'కౌసల్యానందవర్ధనః' అని రాముని గూర్చి చెప్పబడెను. తిరుప్పావునందును "తాయైక్కుడల్ విళక్కుశ్ శెయ్ద దామోదరనై" అనగా తన యవతారముచేత తన తల్లియొక్క గర్భసమానము వేరొక్క గర్భము కాదని పట్టము గట్టినవాడు త న్నాశ్రయించినవారి బంధమోచనము గావిం చువాడై యుండియు, తల్లికి స్వాధీనుడనైతినని తెలుపుటకు దారముచేత గట్టబడె ననియును తెలుపబడెను. పరబ్రహ్మమని కొనియాడబడు వస్తువు లోకోద్ధరణార్థము మధురాపట్టణమునం దాదుచున్నది. మధురభాగ్య మేమని వేదాంతదేశికులు గోపాలవింశతి యందు దెలిపిరి. ఆ శ్లోక మిది -- వ్రజయోషి దపాంగవేదనీయం మధురాభాగ్య మనన్యభోగ్య మీడే, వసుదేవవధూస్తనంధయం తత్ కి మపి బ్రహ్మకిశోర భావగమ్యమ్. దేవః, దేవకీనందనః-అను రెండు పదములచేత భగవంతునియొక్క పరత్వ సౌలభ్యములు తెలుపబడెను. దేవకీదేవి పుణ్యాత్మురా లగుటచే

28 ముకుందమాల దేవకీనందను డని చెప్పబడెను గాని స్వామియొక్క సొంతపేరును గదా చెప్పవలయును? అతని పేరు కృష్ణ డనగా సాక్షాత్ పర బ్రహ్మము. ఈ కృష్ణ శబ్ద ప్రయోగమునకు మఱియొక్క కారణము, వేఱువిధమైన ప్రశ్న తెలుప బడుచున్నవి. ఏ మనగా ఈ రెండవ శ్లోకమునకు ప్రథమపాదమున దేవః -- అనగా జగత్సృష్ట్యాదులను లీలగా చేయు వాడని చెప్పబడెను. అందుచే నట్టికార్యము చేయుటచేతనే యతనికి గొప్పతనము గలదని యేర్పడుచున్నది. అత డిట్లు జగత్సృష్ట్యాదులను జేయకుండు పక్షమున ఘనుడు కాజాలడా? లోకమునందు ఏపనియును చేయకుండ కూర్చుండు వాడు కదా గౌరవనీయుడుగ నెన్నబడుచున్నాడు? ఇందుకు సమాధాన మతడు మనకు జ్ఞానేంద్రియ కర్మేంద్రియ శరీర మనోబుద్ధుల నిచ్చి కాపాడ దలచి జగత్సృష్ట్యాదులు చేయుచున్నాడు. అత డట్లు చేయకున్నను కృష్ణః -- అనగా పరిపూర్ణానంద స్వరూపుడు. అవాప్త సమస్తకాముడు. సరి. తల్లిని సుఖపెట్టుట ఒక హెచ్చైన సంగతిగ తోచలేదు. అనగా నింతమాత్రమేకాక వృష్ణివంశప్రదీపః -- స్వామి తన తల్లిని మాత్రమే సుఖపెట్టలేదు. వృష్ణివంశమునకే సుఖము గల్గించెను. తిరుప్పావు నందును "మణివిళక్కై" -- మంగళకరమైన దీపమువంటివాడై అని స్వామియొక్క సంగతి చెప్పబడినది. ప్రదీపః -- గొప్పదీపము. ఆ వృష్ణివంశమునకు స్వామి గొప్పదీపము వలెనుండెను. ఈ శ్లోకము యొక్క రెండుపాదములచేత చెప్పబడునట్టి పదార్థము గొప్పదనియు, దాని ననుభవింపవలయుననియు తెలియుచు న్నది. ప్రసిద్ధౌషధమైనను చేదుగ నుండెనేని దానిని పుచ్చుకొనుట కష్టము కదా! భగవన్నామమును, అతని కథను, ధ్యానమును, నిత్యవిభూతిని, లీలా విభూతిని, యోజించినటులైన అతని మాహాత్మ్యము తెలియవచ్చును. ఎంత గౌరవము గలిగి యుండినను ఆ పరమాత్మ సౌందర్యము గలిగియుండిననే, మనసు లయించును. కాన అతని కేమైన సౌందర్యము కలదా యనిన

ముకుందమాల29

మేఘశ్యామలః -- మేఘమువంటి నలుపుగలవాడు. మేఘమని తెలుపుటచేత స్వామియొక్క అందము తెలియుచున్నది. మేఘమువలన వర్షమువచ్చును. వర్షము వలన అన్నము, దానివలన ప్రజావృద్ధి కలుగును. మేఘము తాపప రిహారము చేయును. గ్రీష్మకాలమున తపించువారికి వర్షాకాలపు మేఘము హాయినిచ్చునట్లు శ్రీరామదర్శనము సౌఖ్యప్రదమని రామాయణమున చెప్ప బడినది. మేఘశ్యామలః -- అను పదము దయాపరా అను పదముయొక్క అర్థమును సూచించుచున్నది.

కోమలాంగః -- వట్టి మేఘమును ఆశ్రయించిన ఫలమేమి? కోమ లాంగు డనుటచేత నీటి నుంచుకొనియుండు మేఘమువంటి అందము గలవాడని యర్థము. శ్రీకృష్ణమూర్తి యవతరింపగనే వసుదేవుడు 'తమ ద్భుతం బాలకం' అని స్వామియందమును వర్ణించెను. 'మణేవణ్ణన్' ఇంద్ర నీలమణివంటి తిరుమేని కాంతిగలవాడు. ఆధ్యాత్మికాది భౌతికాది దైవిక తాపహరుడు, పురుషమోహనుడు.

ఈ శ్లోకము యొక్క మూడవ పాదమునందు స్వామి సౌందర్యము వర్ణింపబడెను. అతడు సౌందర్యవంతుడే. అతని నాశ్రయింపవలసినదే, కాని మనము పిలిచినయెడల వచ్చునా? పృథ్వీభారనాశః --

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్, ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. -- గీత. 4.8

అని చెప్పినట్టివాడు, అట్లు పిలిచిన రానివా డయ్యెనేని మత్స్యవరాహాద్యవ తారముల నెత్తియుండునా? భక్తుల క్షేమార్థమే గదా అతని యవతారము కలుగును? అతనికి పరోపకారమే ఘనకార్యము. అతడు పృథ్వీభారనా శకుడు గనుక పిలిచిన వచ్చును. అడిగిన వరముల నిచ్చును. కాని, అతడిచ్చు సుఖములు ఐహికమున కుపయుక్తముగ నుండును. మోక్షము

30 मुकुन्दमाल कावलयुननि कोरुकोनिन नतडेमि चेयुगलगुनु? अनगा मुकुन्दः-- अतडु ऐहिकसुखमु मात्रमेकाक मोक्षमु सङ्घत मिच्चुटकु समर्थुडु. मुकुन्दुडु कदा! मनकु मात्रमे गादु. मोक्षसाम्रा- ज्यमुनन्दतिकिनि दयचेयुनु. इट्टिवाडु सुखमुग नुण्डवलयुनु. मनःपूर्वकमुग जेप्पुवारु पलुमारु चेप्पुदुरु. अद्वितीय परमभो- ग्यवस्तुवगु स्वामियन्दु अतिप्रीतिचेत कुलशेखरुलु जयतु जयतु अनि अनेकपर्यायमूलु प्रयोगिञ्चिरि. 3 मुकुन्द मूर्ध्ना प्रणिपत्य याचे भवन्त मेकान्त मियन्त मर्थम्, अविस्मृति स्त्वच्चरणारविन्दे भवे भवे मेऽस्तु भवत्प्रसादात्. मुकुन्द=ओ मुकुन्दा!, मूर्ध्ना=शिरस्सुतो, प्रणिपत्य=दण्डममु समर्पिञ्चि, भवन्तम्=निन्नु, एकान्तम्=ओक्कटियैन, इयन्तम् अर्थम्= ई मात्रमु प्रयोजनमुनु, याचे=वेडुचुन्नानु=(अदि ई कार्यमे यनुटु), भवत्प्रसादात्= नीयनुग्रहमुवलन, त्वत्=नीयोक्क, चरण+अरविन्दे=कमलमुलनुबोलिन पादमुलन्दु, अविस्मृतिः=ज्ञाप- कम्, मे=नाकु, भवे भवे=प्रतिजन्ममन्दुन्, अस्तु=कलुगुगाक! ओ मुकुन्दा! निन्नु शिरमुतो सेविञ्चि नियतमुगा इन्तमा- त्रमे याचिञ्चुचुन्नानु. प्रतिजन्ममुनन्दुनु नी यनुग्रहमुचेत नी पादपद्ममुलनु मरवकुन्दुनु गाक! ओ मुकुन्दा! नीवु मोक्षमिच्चुवाडवनि नी नाममे चेप्प चुन्नदि. नीवु प्रकृतिबन्धमुनु विडिपिञ्चुनट्टि वाडवु. ए विषयमन्दु दैननु अधिकुडैयुण्डु वानि योद्द्कु इतरुडु वच्चेनेनि वाडु तनकड

ముకుందమాల 31 నుండు భాగ్యమును అడుగవచ్చినా డనుకొనును. నేను నిన్ను యాచిం చుటచేత మోక్షమును అడుగుచున్నా ననుకొందువు. నన్ను ముక్తులతోడ జేర్చునట్టి శక్తి నీకు గలదు. అట్టి ప్రయోజనము నడుగుటకు నాకు యోగ్యత లేదు. శిరముతో సేవించి వేడుకొనుచున్నాను. నిపత్య=బాగు గను, ప్ర=విసుగుతో కాక భక్తిశ్రద్ధాపురస్సరముగ-- తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వా మహమీశ మీడ్యమ్, పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుమ్. -- గీత. 11.44 అన్న రీతిని సాష్టాంగనమస్కారముచేసి వేడుకొనుచున్నాను. కర్మజ్ఞాన భక్తులను గలిగినవాడను గాను. నిన్ను యాచించుటకు నాకు యోగ్యత లేదు. స్వామి : యోగ్యత కొంచెమైనను లేనివాడవు నాయొద్ద కేలవచ్చి తివి? కులశేఖరులు: అధికారముగలవారు ధార్ష్ట్యముతో అడుగునట్లు గాక విన యముతో యాచించుచున్నాను. స్వామి : నీ పీఠిక చూడగా నీవేదో తోచుచున్నది. కుల : స్వామీ! కొంచె మొ గాను. ఇంతకు స్వామి : ఏమి యడిగెద కుల : స్వామీ! బ్రాహ్మ దేవతగ పుట్టవల వగుటచేత ఈ శ్లో

32 मुकुन्दमाल सृष्टिश्चेदवु. अत्लु सृष्टिंचु नपुडु श्रेष्ठतरमैन जन्ममु निम्मनि यडिगिननु नी विच्चेदवु. लेक जन्ममे कलुगकुण्ड चेतुवु. ने नेमो अत्लडुगनु. स्वामी : एन्दुचेत नडुगवु? कुल : स्वामी! अत्लडिगितिनेनि निन्नु मिक्किली श्रमपेत्तवलसि वच्चुनु. पोट्टपोडिचिननु पोडि यक्षरमु लेनिवाडु दयाळुडगु प्रभुनि कडकेगि गोप्प युद्योग मिप्पिंचु मनि यडुगनगुना? अत्ले कुक्क, गाडिद मोद लगु हीनजन्ममुलकु तगिन नन्नु जन्मरहितुनिग जेयुमनियु, लेक उत्तम जन्मूनिग जेयुमनियु अडुगरादु. इट्टिवानि नट्टिवानिग जेयवलयुनेनि नीवु योचिंचवलसियुण्डुनु. ना योग्यत नाके तेलिसि युन्नदि. ए जन्ममुवच्चिननु नी यनुग्रहमुन नी पादारविन्दमुनु मऱवकुण्डवलयुनु. नी वी कार्यमु चेयुटलो नी शासनमुनु तप्पि नडववल सियुण्डदु. (भागवतमुलो ब्रह्मा कृष्णमूर्ति नुद्देशिंचि "स्वामी! नेनु प्रकृ तिबद्धुडनु. अपचारपडितिनि. ई यपराधमुनकु शिक्षग ए जन्ममु वच्चिननु रानिम्मु. गोप्प यधिकारमु गलवाड नय्यु्नु दोषिनै युन्नानु. ना कत्लु हीनजन्ममु वच्चिननु नी भक्त कोटिलो अधम भक्तुडनै युण्डि निन्नु मऱवकुन्दुनु गाक! ई भाग्यमु लभिंचिन चालुनु" अनि वेडेनु. ब्रह्मदेवुनि वंटिवाडु अडिगिन यर्थमु प्रका रमु कुलशेखरुलु अडिगिरि.)

मुकुन्दमाला ३३ स्वामी! आब्रह्मभुवना ल्लोकाः पुनरावर्तिनोऽर्जुन, मा मुपेत्य तु कौन्तेय पुनर्जन्म न विद्यते. -- गीत. ८.१६ न्नट्लु मोक्षमु नडुगनु. ए जन्ममुनु, ए यवस्थनु पॊन्दिननु न्नु मऱवकुण्डवलयुनु. ऎन्तटि गॊप्प जन्ममैननु भगवन्तुनि ఱचिन यॆडल प्रयोजनमु लेदु. ऎन्त हीनजन्ममैननु भगवन्तुनि ఱवकुण्डिन चालुनु. अन्दुचेतने कुलशेखरुलु 'अविस्मृति' -- गवन्तुनि मऱवनि स्मृतिनि अडिगिरि. ४ नाहं वन्दे तवचरणयो र्द्वन्द्व मद्द्वन्द्वहेतोः कुम्भीपाकं गुरुमपि हरे नारकं नापनेतुम्, रम्या रामा मृदुतनुलता नन्दने नापि रन्तुं भावे भावे हृदयभवने भावयेयं भवन्तम्. हरे=ओ मुकुन्दा! अहं=नेनु, अद्वन्द्वहेतोः=चलि, वेडिमि, ःखमु, सुखमु अनु द्वन्द्वदुःखमुलु लेकुण्डुटकै, तव=देव गारियॊक्क, चरणयोः=पादमुलयॊक्क, द्वन्द्वं=जण्टनु, न न्दे=नमस्करिञ्चुवाडनुगानु. गुरुमपि=ओर्वरानिदैननु, कुम्भी कं= कुम्भीपाक मनु पेरुगल, नारकम्=नरकमुनु, अप तुम्=पोगॊट्टुटकै मीपादमुलकु नेनु दण्डमु समर्पिञ्च नु. मृदु=मॆत्तनि, तनुलताः=तीगलवण्टि देहमुलुगल, रम्याः= ౦दर्यवतुलैन, रामाः=स्त्रीलोतॊड, नन्दने=इन्द्रुनि युद्यानवनमु न्दु, रन्तुमपि=क्रीडिम्पवलेननियैननु मीपादमुलकु प्रणाममु ४

समर्थिञ्चलेदु. भावे भावे=प्रति तलम्पुनन्दुनु, हृदयभवने=मन स्पनेडि यिण्टियन्दु, भवन्तं=देवरवारिनि, भावयेयं=ध्यानिन्तुनु. शीतोष्णादि द्वन्द्व दुःखनिवृत्त्यर्थमु नी पादयुगळमु नाश्र यिञ्चलेदु. कुम्भीपाकादि दारुण नरकमुलनु तोलगिञ्चुटकै नमस्करिञ्चुवादनु गानु. मृदुवैन तीगवण्टि शरीरमुलुगल सौन्द र्यवतुलैन स्त्रीलतो इन्द्रुनि उद्यानवनमु नन्दु क्रीडिञ्चुटकु निन्नु गोलुचुवादनु गानु. (अयिन) तलम्पु तलम्पुनन्दुनु हृदय मनु भवनमुनन्दु निन्नु दलञ्चुटकु अवकाशमु गलुगवलयुननि कोरुचुन्नानु. स्वामि : मूडव श्लोकमुन शिरमुतो सेविञ्चि याचिञ्चुचुन्ना नण्टिवि. ए प्रयोजनमु नपेक्षिञ्चि यडुगुचुन्नाstandard/वो तेलुपवलयुनु. कुलशेखरुलु : अद्वन्द्वहेतोः. स्वामि! त्रैगुण्यविषया वेदा निस्त्रैगुण्यो भवार्जुन, निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेम आत्मवान्. -- गीत. 2.45 ब्रह्मार्पणं ब्रह्महवि र्ब्रह्माग्नौ ब्रह्मणा हुतम्, ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना. -- गीत. 4.24 अनुनट्लु प्रकृतिगुणमुलनु, द्वन्द्वमुलनु तोलगिञ्चुकोनि ज्ञानियै मोक्षमुनु पोन्दवलयुननियु 'नाहं वन्दे तव चरणयोर्द्वं द्वम्'- नेनु नीपादयुगळमु सेविञ्चुट लेदु. स्वामि : नरकभयमु लेकुण्डुटनु अडुगुचुन्नावा? मञ्चिकोर कुन्ननु चेडुगु पोवलयुननि कोरवा?

मुकुन्दमाला ३५ कुल : हे हरे! कुम्भीपाकं गुरुन्नारकम् अपनेतुमपि नाहं वन्दे. ओ हरी! कुम्भीपाकमनेडि घोरनरकमुनु पोगोट्टु कोఱ कुनु नेनु सेविम्पनेरनु. स्वामि : नरकमु पोगोट्टुकोनुटकु, मोक्षमु पोन्दुटकु कोरिक लेकुण्डिनयेडल वैहिक सौख्यमुकण्टॆनु हेच्चैन स्वर्गलो- कसुखमु कावलयुना? कुल : रम्याः मृदुतनुलताः रामाः नन्दने रन्तुमपि नाहं वन्दे-सुन्दरुलुनु, मृदुवयिन तीगवण्टि शरीरमुलुगल स्त्रीलतोड देवेन्द्रुनि युद्यानवनमुनन्दु क्रीडिञ्चुट कुनु नेनु सेविम्पनु. (ई श्लोकमुनकु वेఱर्धमु चॆप्पबडुचुन्नदि). स्वामि : स्वर्गमोक्ष नरकमुलु परलोकमुलु. आ लोकमुल विषय मुलनु गूर्चि कोरकुन्ननु इहलोकसुखमुलु वलदा? कुल : अ=अकारवाच्युडा! द्वन्द्वहेतोः=भार्याभर्तल चेरिकव लन गलगु द्वन्द्वसुखमुनुकुगानु नाहंवन्दे तव चरणयो र्द्वन्द्वं=नी चरणद्वयमुनु सेविम्पनेरनु. हरे=ओहरी! अप=ईश्वरान्तररहिता=अनगा अधिकुडा! नारकं=अनेक मनुजुलु सुखपडुनट्टि, कुम्भीपाकं=पात्र मुन चेयबडिन वण्टनु, गुरुमपि=अधिकमुगानैननु, न नेतुं=तीसिकोनुटकु सेविम्पनु. अनगा अनेकुलु सुखपडुनट्लु अधिकमुग वण्टलु कावलॆननि कोरनु; नन्द नेन=कुमारुनितो गूडि, रम्याः=सुन्दरुलु, मृदुतनु लताः=कोमलमैन तीगवण्टि मेनुुलगल, रामाः=स्त्रीलनु, न रन्तुमपि=अनुभविञ्चुटकु नमस्करिम्पनु. स्वामि : ऐहिकामुष्मिकमुलनु रॆण्टिनि वलदण्टिवि. एदियुनु अडुगनण्टिवि. मఱि नीकु कावलसिनदेदि?

36 ముకుందమాల కుల : ‘భావే భావే హృదయభవనే భావయేయం భవన్తమ్.’ ప్రతిజన్మమునం దును హృదయాకాశమున నిన్ను ధ్యానింపవలయును. అట్లు నిన్ను ధ్యానించుటే సుఖము. ఈ దారపుత్రాదులతో గూడిన యింటి సుఖ మును నేను కోరలేదు. ఈ యిల్లు శరీర ముండువరకు ఉండును. అటుపిమ్మట పోవును. మమైవాంశో జీవలోకే జీవభూత స్సనాతనః, మనష్షష్ఠా నీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. -- గీత. 15.7 శరీరం య దవాప్నోతి యచ్చా ప్యుత్క్రామతీశ్వరః, గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధానివాశయాత్. -- గీత. 15.8 పై శ్లోకము లట్లు జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు ఆత్మతోడ పోవును. కాపురముండు వాడు గోడకు కొట్టియుండిన చీలలను గూడ తీసికొనిపోవు నట్లు ఆత్మ అంతవరకు నివసించుచుండిన శరీరమును విడిచి మఱియొక శరీరమునకు పోవునపుడు ఇంద్రియాదులను గొంపోవును. అట్లగుటచేత హృదయభవనము వెంట వచ్చునట్టిది. ఆ భవనమున సుఖపడుటకు యోచింపవలయును. అశాశ్వతమైన యీ యింటిసుఖములు కోరదగునా? నీవు వచ్చి హృదయము నలంకరించితివేని అందు కాపురము సల్పుచుండు కామక్రోధాదులు లేచిపోవుదురు. అందుచేత ఒక్కొక్క జన్మమునందును నీ ధ్యానము నిమ్మని మూడవ శ్లోకము ప్రకారము వేడుకొనుచున్నాను. 5 నాస్థా ధర్మే న వసునిచయే నైవ కామోపభోగే యద్యద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపమ్, ఏతత్ప్రార్థ్యం మమ బహుమతం జన్మజన్మాంతరేఽపి త్వత్పాదాంభోరుహయుగగతా నిశ్చలా భక్తిరస్తు.

ముకుందమాల 37 ధర్మే = పుణ్యసంపాదనమునందు, ఆస్థా = ఆసక్తి(మమ = నాకు) న = (అస్తి) లేదు, వసునిచయే = ధనరాశియందు, కామోపభోగే = సంసారమునం దలి స్త్రీసుఖముల ననుభవించుటయందును, ఆస్థా = ఆసక్తి, మమ = నాకు, న (అస్తి) ఏవ = లేనేలేదు, భగవన్ = ఓ పరమాత్మా, యత్ యత్ = ఏది యేది, భవ్యమ్ = కావలసియున్నదో (తత్తత్ = అది యది), పూర్వ కర్మానురూపం = ముందటి జన్మమునందలి పాపపుణ్యకర్మములకు తగినట్టిదిగా, భవతు = అగుగాక, జన్మజన్మాంతరేఽపి = ప్రతిజన్మమునం దును, త్వత్ = మీ, పాదాంభోరుహ = కమలములవంటి చరణముల యొక్క, యుగ = జంటను, గతా = పొందిన, నిశ్చలా = దృఢమైన, భక్తిః = అను రాగము, అస్తు = కలుగుగాక (ఇతి = అని), ఏతత్ = ఇదే, ప్రార్థ్యం = కోరదగి నది, మమ = నాకు, బహుమతమ్ = మిక్కిలి యిష్టమైనది. స్వామీ! ధర్మము, నిక్షిప్తధనముమీద నాకు అపేక్షలేదు. కామాను భవము మీదను ఆశలేదు. పూర్వకర్మానుసారముగ నేదేది కలుగదగినదో అది యంతయు కలుగుగాక. (అయినను) జన్మజన్మాంతరములయందును నీ పాదారవిందద్వయమునందు పొందియున్న భక్తి యన్నది స్థిరముగా నుండవలయును. ఇదినాకు ఇష్టమైనదిగను, కోరదగినదిగను ఉన్నది. స్వామి : కుంభీపాక నరకము తొలగిపోవలయు ననియు, ద్వంద్వము లను త్రోసికొని మోక్షమునకు పోవలయుననియు, స్వర్గము నకు బోయి సుఖపడవలయుననియు నీవు కోరుటలేదు. ఈ లోకమందైనను భార్యాభర్తలయొక్క సుఖమును, పుత్రునివ లని సుఖమును, పదుగురికి అన్నమిడుటచేత గలుగు సుఖ మును వలదంటివి. ఐహికాముష్మికములను వలదనుటకు నీవు పిచ్చివాడవా యేమి? నివృత్తి ధర్మముచేత మోక్షము లభించును. ప్రవృత్తి ధర్మము చేత నింద్రుని కృపగల్గి వర్షము గురిసి, పంటలు పండి తందువలన సుఖము లభించును. కాన ధర్మము వలదా?

38 ముకుందమాల కుల : స్వామి! క్రింది శ్లోకమున ఐహికాముష్మిక సుఖములను వలదని యుంటినిగదా! ఆ సంగతి మీరే చెప్పుచున్నారు. అట్టి సుఖములకు హేతువుగ నుండు ధర్మమునందును నాకు ఆశలేదని యీ శ్లోకమున జెప్పుచున్నాను. స్వామి : పదుగురుకి అన్నమిడుటకు హేతువు ధనరాశిగ నున్నది. నిర్ధనుడు దారిద్ర్యముచేత పీడింపబడి అధర్మకార్యములందు ప్రవేశించి పాపియై నరకమున బడును. ఆ గతి రాకుండు టకు ధనమువలదా? కుల : స్వామీ! పదుగురికి అన్నదానము చేయవలయుననియు, కుంభీపాకాది నరకములను తొలగించు కొనవలయుననియు కోరనని క్రిందటి శ్లోకముననే విన్నవించియుంటిని. ఆ కార్యములకు సాధనముగ నుండు ధనరాశి యందును నా కాస్థలేదని ఈ శ్లోకమున దెల్పుచున్నాను. (కులశేఖరులు వసుని అనక వసునిచయే యనిరి. అనగా తనకు ధన మునందు ఆశలేదని చెప్పక ధనరాశియందు ఆశలే దనిరి. ధనరాశియందు ఆస్థ లేదనుటచేత ధనమే వలదని యర్థము కాదు. స్వల్పధనమైనను లేకుండు పక్షమున శరీరయాత్ర జరుగవలదా? నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హ్యకర్మణః, శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యే దకర్మణః. -- గీత. 3.8 నిరాశీ ర్యతచిత్తాత్మా త్యక్తసర్వపరిగ్రహః, శారీరం కేవలం కర్మ కుర్వ న్నాప్నోతి కిల్బిషమ్. -- గీత. 4.21 పై శ్లోకములందు శరీరయాత్ర జరుగుటకై పాటుపడిన దోషములే దని చెప్పబడెను. దుర్లభో మానుషో దేహః అనియు, శరీరమాద్యం ఖలు

मुकुन्दमाल 39 धर्मसाधन म्मनि यु चेप्पियुण्डुटचेत शरीरयात्रार्थमु धनमु काव- लसिनदे. आशापाशशतैर्बद्धाः कामक्रोधपरायणाः, ईहन्ते कामभोगार्थ मन्यायेनार्थसंचयान्. (अनु भगवद्गीत 16अध्या. 12श्लोकमुन द्रव्यमं दधिकाशगल वारु असुर स्वभावुलनि चेप्पबडिनदि. इत्यादि कारणमुलचेत कुलशेखसुलु धनमुनं दाशलेदनक धनराशियन्दु लेदनिरी.) स्वामि : कामोपभोगसुखमुलु अनुभवम्पवलदा? कुल : स्वामि! पूर्वश्लोकमुन स्वर्गमुनन्दुनु, ई लोकमुनं- दुनु सुखमु वलदंटिनि गदा? आ सुखमु लनुभविंचु टकु हेतुवगु कामोपभोगमुलन्दुनु ना किच्छलेदनि ई श्लोकमुन देलुपुचुन्नानु. (नास्था धर्मे न वसुनि- चये नैव कामोपभोगे यनि धर्मकाममुलकु नडुनु धनमुनु जेप्पियुण्डुटचेत, धनसाधनमगु धर्ममुनं- दुनु, धनसाध्यमगु काममुनन्दुनु इच्छलेदनु नर्थमु सूचिम्पबडेनु. वसुनिचये यनु समासमु देहली- दीप न्यायमुग-अनगा इंटिनडवयन्दुंचबडिन दीपमु इरुप्रक्कलनु प्रकाशिकु विधमुन धर्मकाममुलकुनु अन्वयिंचुचुन्नदि. अर्थमुनु संपादिंचुनेडल धर्ममु सेयनगुनु. काममु ननुभविंप नगुनु.) स्वामि : एमियुनु वलदनुचुन्नावु. नायोक्क शासनमु ननुस- रिंचि आचरिंपवच्चुना? कुल : स्वामि! अट्ले सल्पवच्चुनु. मीरु शासनमु मीटि नडचुपक्षमुन नेदैन नडुगवच्चुनु.

40 मुकुन्दमाल चातुर्वर्ण्यं मया सृष्टं गुणकर्मविभागशः, तस्य कर्तारमपि मां विद्ध्यकर्तार मव्ययम्. न मां कर्माणि लिम्पन्ति न मे कर्मफले स्पृहा, इति मां योऽभिजानाति कर्मभिर्न स बध्यते. अनु भगवद्गीत 4अध्या. 13, 14 श्लोकमु लट्लु शासनमु ननुस रिंचुवारु कान, ना पूर्वकर्मानुरूपमुगनु जरुपवच्चुनु. न च मां तानि कर्माणि निबध्नन्ति धनंजय, उदासीनवदासीन मसक्तं तेषु कर्मसु. अनु भगवद्गीत 9अध्या 9 श्लोकमुन विषमस्सृष्टि चेसिननु दोषमु लेदंटिरि. ना कोरिकलु दीर्घवलयुनंटेरेनि चट्टमुनकु व्यतिरेक मुग नडुव वलसियुंडुटचेत मीरु कोंत श्रम तीसिकोनवलसि युंडुनु. ने नट्लु कोरनु. (ज्ञानुलु इष्टप्राप्ति, अनिष्टनिवारणमु कलगवलयुननि कोररु. सुखमो दुःखमो भगवंतु ड़ीयवलयु ननि युंदुरु. शासनमुंडेनेनि वाडे यिच्चुनु. लेकुन्न अडिगिननु प्रयोजनमुंडदु. कुलशेखरुलुनु अट्ले येमियुनु कोरलेदु.) स्वामि : नी मनोरथमु लीडेर्चुटकु नाकु शक्ति लेदनि येंचि येमि युनु वलदनुचुन्नावा? कुल : हे भगवन्! नन्नु मिगुल पुरोवृद्धिकि देच्चुटकु मीकु शक्ति लेदनि भाविंचि येमियुनु वलदनुचुन्नाननि भाविं पवलदु. नीवु षड्गुण परिपूर्णुडवनि नी नाममे चेप्पक चेप्पचुन्नदि. समोऽहं सर्वभूतेषु न मे द्वेष्योऽस्ति न प्रियः, ये भजन्ति तु मां भक्त्या मयि ते तेषु चाप्यहम्. -- गीत. 9.29

ముకుందమాల 41 నీవు సర్వసముడవు. ఆకాశమువలె నంటి యుంటక ఉన్నావు. స్వామి : నీవు న న్నాశ్రయించితివి. న న్నాశ్రయించినవారు వ్యర్థులు కారాదు. ఏదియైన నడుగుము., అట్లు దేనినైన నడుగు వాని యెడ నేను నా ప్రభుత్వము చూప వచ్చును గాని యేమియును వలదను వాని యెడ నేమి చూపవచ్చును? కుల : అట్లయిన నడిగెదను. అనేక జన్మ విశేషములందును నీ చరణారవిందములందు అచంచలభక్తి కలిగియుండనిమ్ము. స్వామి : ఇంతమాత్రమేనా కోరుట? కుల : దీనినే గొప్పగ భావించితిని. తదితరము నట్లు తలపరాదు. జ్ఞేయం యత్త త్ప్రవక్ష్యామి యద్ జ్ఞాత్వామృతమశ్నుతే, అనాదిమత్పరం బ్రహ్మ న సత్త న్నాసదుచ్యతే. -- గీత. 13.13 మాం చ యోఽ వ్యభిచారేణ భక్తియోగేన సేవతే, స గుణాన్ సమతీ త్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. -- గీత. 14.26 అను శ్లోకములలో చెప్పిన అనన్యభక్తి నిమ్ము. (భగవంతు నాశ్ర యించి యేదేని కోరిన పక్షమున స్వల్పఫలముతోనే సరిపోవును. వాని నాశ్రయించి యేమియును కోరని పక్షమున-- అనన్యా శ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే, తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్. -- గీత. 9.22 అనునట్లు యోగక్షేమములు వాని తలమీదనే పడునని కులశేఖరులు తెలియజేయుచున్నారు.

42 मुकुन्दमाल 6 दिवि वा भुवि वा ममास्तु वासो नरके वा नरकान्तक प्रकामम्, अवधीरित शारदारविन्दौ चरणौ ते मरणेऽपि चिन्तयामि. नरकान्तक = नरकासुरुनि संहरिञ्चिन स्वामी! मम = नाकु, दिवि वा = स्वर्गमन्दुगानि, भुवि वा = भूलोकमन्दुगानि, नरके वा = नर कमुनन्दुगानि, वासः = उनिकि, अस्तु = कलुगनि, प्रकामम् = सम्मतमे, अवधीरित = तिरस्करिम्पबडिन, शारद = शरदृतुवु नन्दु विकसिञ्चिन, अरविन्दौ = कमलमुलुगल, ते = देवरवारि योक्य्क, चरणौ = पादमु लनु, मरणेऽपि = मृत्युसमयमुनन्दुगूड, चिन्तयामि = ध्यानिञ्चु चुन्दुनु. नरकासुरुनि संहरिञ्चिनवाडा! नाकु स्वर्गमन्दैननु, भूमियं दैननु, नरकमन्दैननु वासमु कलुगुनुगाक! चिन्तलेदु. शरत्काल कमलमुलनु तिरस्करिञ्चुनट्टि नीयोक्कि पादमुलनु मरणकालमु नन्दुनु मिगुल स्मरिञ्चुचुन्दुनु गाक! स्वामि : धर्मार्थकाममुलनु वलदनुचुन्नावु. धर्ममु चेयनि पक्षमुन स्वर्गमु लभिञ्चदु.न्दुचेत भूमियन्दे वासमु गलुगुनु. अन्तमात्रमे कादु. धनलोभमु द्वारा चेयु पापमुलवलन नरकवासमु गलुगुनु. कुल : स्वामी! नाकु स्वर्गमन्दैननु, भूमियन्दैननु, नर कमं दैननु वासमु कलुगुगाक! नाकु ई लोकमु, आ लोकमु अनु व्यवस्थ युण्डिनगदा? अन्नियु समानमे. स्वामि : यदि मोसपु माटगा नुन्नदि. कनि नी मनःपूर्वकमैन माटगा नुण्डलेदु. कुल : नरकान्तका! अत्यन्तमु सम्मतिञ्चि चेप्पुचुन्नानु.

ముకుందమాల 43 స్వామి : ఇంత సాహసముతో మాటలాడనేల? కుల : స్వామీ! నరకాదులను గూర్చిన చింత నాకేల యుండవల యును? నరకాంతకుడని మిమ్మేల పిలిచితినో యెఱుగరా? స్వామి : నరకాసురుని జంపితిని గాన నటులు పిలిచితివి. కుల : స్వామీ! బ్రహ్మాదులు ప్రార్థించినందున రావణుని జంపితివి. ఇంద్రాదులు ప్రార్థించుట చేత నరకాసురుని జంపితివి. ఆ సంగతి నాకంత ముఖ్యమైనది గాదు. నేను జీవాత్మను. హీనుడను. ఏ స్థలమున వసించినను అందుచేత నాకు. గౌరవము, అగౌరవము అనునవి హెచ్చవు, తగ్గవు. నే నధ మాధముడను. కాని నిన్ను నమ్మియుండు నేను నరకమున బడుదునేని నీవు వహించియుండు నరకనాశకుడను బిరుదు తోడనే తొలగిపోవును. అందువలన నన్ను గూర్చిన చింత నీది గాని, నాది కానేరదు. అభూతపూర్వం మమ భావి కిం వా సర్వం సహే మే సహజం హి దుఃఖమ్, కింతు త్వదగ్రే శరణాగతానాం పరాభవో నాథ! న తేఽనురూపః. -- ఆళవందార్‌స్తోత్రమ్ 25. నాథా! నే నిదివఱ కెన్ని హీనజన్మములో పొందియున్నాను. ఆ విషయము నాకు క్రొత్తకాదు. నాకు అదే సహజము. అనన్యభావముతో దలచుచుండు నన్ను రక్షింపవేని శరణాగత వత్సలుడు, 'దీనబంధుడు, పర మదయాళుడు అను నీ పేర్లు తోడనే పోవునని దుఃఖించుచున్నాను. ఆ పేర్లను కాపాడుకొనుడని విన్నవించుచున్నాను గాని నన్ను రక్షింపవలయు నని ప్రార్థించలేదు-అని ఆళవందారు భగవంతునితో విన్నవించిరి.

44 ముకుందమాల భగవంతుడు కాపాడునని భక్తిశ్రద్ధాపురస్సరముగ భజించిన యెడల ఆ భక్తులు యమదూతలను జూడరు; స్వప్నమందైనను జూడరు అని భాగవత మున జెప్పబడెను. తొండరడిప్పొడి యాళ్వారుల 'తిరుమాలై' తొలిపాశురమున భగవన్నా మము ననుసంధించువారు యమునియొక్కయు, అతని దూతలయొ క్కయు భయములేక వారిని తిరస్కరింప గలిగిన విధము చెప్పబడెను. ఆ పాశుర మిది. కావలిల్ పులనై వైత్తుక్కలి తన్నైక్కడక్కప్పాయ్న్దు నావలిట్టుళి తరుకిన్ఱోమ్ నమన్తమర్ తలై కళ్మీతే మూవులగుణ్డుమిళ్ న్దము తల్వ నిన్ నామమ్ కత్త ఆవలిప్పడైమై కణ్డా యరఙ్గమాన కరుళానే. స్వామి : ఏ కోరికలును లేని పక్షమున న న్నాశ్రయింపనేల? కుల : స్వామీ! శరత్కాల కమలమును తిరస్కరించునట్టి నీ చరణములను స్మరింపవలసియుండుటచేత ని న్నాశ్రయించి తిని. (వసంత గ్రీష్మ ఋతువులందు ఎండగా నుండును. వర్షఋతువునందువాన, హేమంత ఋతువునందు మంచు, శిశిరఋతువునందు చలిగాలిగా నుండును. శరత్కాలము నందలి చంద్రుని కవులు వర్ణింతురు. కులశేఖరులు కవి గాదు. భక్తిరసమును అనుభవించి యితరులను అనుభవింప జేయువారు. అట్టివా రయ్యును వారు స్వామి పాదము యొక్క కార్యమును చెప్పక వర్ణించిరి. ఇది భగవంతునికి అంత తృప్తిగ తోచలేదు.) స్వామి : యాచింపవచ్చినవాడు వచ్చినపని చూచుకొని పోవలయును అట్లుగాక కవిమాడ్కి నా పాదములను వర్ణింపనేల?

ముకుందమాల 45 కుల : స్వామీ! నేను మీపాదములను వర్ణింపబూనలేదు. 'అవధీ రిత శారదారవిందౌ' అని నీ పాదములయొక్క కార్యమును దెలిపితిని. శారద=అనేక సంవత్సరములుగానుండు, అ=అధికమైన, రవిందం= అంధకారమును, అవధీరిత=పోగొట్టును. అందుచేతనే నీ పాదచింతనము నడిగితిని. నీయొక్క వ్రేలినఖమే కోటిసూర్యోదయప్రకాశమట్లుండును. ఇక రెండుపాదములందలి పదినఖముల కాంతి చేరెనేని ఎట్టి యజ్ఞానాంధకార మైనను పాయకుండునా? స్వామి : అ ట్లేవరయిన నా పాదములను తమ హృదయాకాశమునం దుంచుకొని అజ్ఞానాంధకారమును బోగొట్టుకొనిరా? కుల : బ్రహ్మాదు లట్లు చేసియున్నారు. భాగవతమున నక్రూరుడు శ్రీకృష్ణ దర్శనార్థముపోవుచుండి మార్గమధ్యమున రథము దిగి "కంసా! . నీకు నమస్కారము. సనకాదులు నార దాదులు ఏ భగవంతుని పాదనఖకాంతిచేత కోటిసూర్యులు, నక్షత్రములు, అగ్ని ప్రకాశము వీనిచేత కాని, అజ్ఞానాంధ కారమును పోగొట్టుకొనిరో, ఆ భగవంతుని పాదములను సేవింపబోవుచున్నాను గదా యని ఆనందించెదను అనెను. ఈ కారణములచేత నీ పాదస్మరణము నడిగితిని. స్వామి : మూడవ శ్లోకమున 'అవిస్మృతిః'=మఱపులేని స్మృతిని అడిగి తివి. నాల్గవ శ్లోకమున 'భావే భావే'=ప్రతిజన్మమునను అని అడిగితివి. ఐదవ శ్లోకమున 'త్వత్పాదాంభోరుహయుగగతా నిశ్చలా భక్తిరస్తు'=నీపాదములందు నిశ్చలభక్తి యుండ వలయునని కోరితివి. నీ వడుగునట్లు సదాధ్యానమును కలిగించుటకు సరిపడునా?