चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
आन्ध्र तात्पर्यसहितमु | २०७
रसो नस्येऽभ्यञ्जने च सार्षपं तैलमिष्यते ।
अपक्वचटकीक्षीरपीतोन्मादविनाशिनी ॥ ८ ॥
बद्धं सार्षपतैलाक्तमुत्तानं चातपे न्यसेत् ।
सिद्धार्थको हिङ्गुवचा करञ्जो देवदारु च ॥ ९ ॥
मञ्जिष्ठा त्रिफला श्वेता कटभीत्वक्कटुत्रिकम् ।
समांशनि प्रियङ्गुश्च शिरीषो रजनीद्वयम् ॥ १० ॥
बस्तमूत्रेण पिष्टोऽयमगदः पानमञ्जनम् ।
नस्यमालेपनं चैव स्नानमुद्वर्तनं तथा ॥ ११ ॥
अपस्मारविषोन्मादकृत्यालक्ष्मीज्वरापहः ।
भूतेभ्यश्च भयं हन्ति राजद्वारे च शस्यते ॥ १२ ॥
सर्पिरेतेन सिद्धं वा सगोमूत्रं तदर्थकृत् ।
तात्पर्यमु:
उन्मादमुनन्दु ताटिचेट्टुनुण्डि गीयఁबडिन कल्लुलो तेनेनु चेर्चिकोनि त्रागुट मंचिदि. नस्यक्रियलयन्दुनु तलंटुकोनुटयन्दुनु आवनूने मिक्किली मंचिदि. चक्कगा पण्डनि चिरिसेनगलఁ, पालनु त्रागिन युन्मादमुलु नशिंचुनु.
उन्मादमुगलरोगिनी कट्टिवैचि आवनूनेतो तलनंटि येंडलो वेल्लिकल बरुण्डबेट्टिन युन्मादमु नशिंचुनु.
तेल्लआवालु, इंगुव, वस, कानुगुपट्ट, देवदारु, मंजिष्ठमु, त्रिफलमुलु, देल्लदिंटेन, मद्दिपट्ट, शोंति, पिप्पलि, मिरियमुलु, प्रेंकणमु, दिरिसेन, पसपु, म्रानिपसपु वीटिनि समानभागमुलनु चेर्चि मेकमूत्रमुतो नूरि दीनिनि त्रागिननु, अंजनमुगा नुपयोगिंचिननु नश्यमुगनु, आलेपनमुगनु, स्नानसमयमुन नलुगुपिंडिगा सम्प्रदायमुगा नुपयोगिंचिननु अपस्मारमुलनु विषमुलनु पोఁगोट्टि अलक्ष्मिनी (बीदतनमुनु) ज्वरमुनु नशिंपఁजेयुनु. मऱियुनु भूतप्रेतादुल नगु भयमुलनु पोఁगोट्टुनु, राजद्वारमुलयन्दु शुभदमु अगुनु.
ईयौषधमे गोमूत्रमुचे सिद्धमु चेसिन, नेयितो सिद्धमुचेसिननु पैचेप्पఁबडिन फलमुल नन्निटि निच्चुनु.
त्र्यूषणमुलवर्त्तुलु
श्लो. त्र्यूषणं हिङ्गुलवणं वचा कटुकरोहिणी ॥ १३ ॥
शिरीषनक्तमालानां बीजं श्वेताश्च सर्पिषा ।
गोमूत्रपिष्टैरेतैर्वा वर्तिर्नेत्राञ्जने हिता ॥ १४ ॥
चातुर्थकमपस्मारमुन्मादं च नियच्छति ।
तात्पर्यमु:
शोंति, मिरियमुलु, पिप्पळ्लु, इंगुव, सैंधवलवणमु, वस, कटुकरोहिणी, दिरिसेनवित्तुलु, कानुगचेक्क, तेल्लयावालु वीटिनि गोमूत्रमुतो नूरि वत्तिचेसि...
208
చక్రదత్త—౨౦. ఉన్మాదాధికారము.
నేత్రములకు కాటుకగా నుపయోగించినచో హితము కలిగించును. చాతుర్థికజ్వరములను అపస్మారములను పిచ్చిని నశింపఁజేయును.
అంజనతాడనాదులగు నుపాయములు.
శ్లో. శుద్ధస్యాచారవిభ్రంశే తీక్ష్ణం నావన మంజనమ్. 15.
తాడనం చ మనోబుద్ధిస్మృతిసంవేదనం పరం,
తర్జనం త్రాసనం దానం సాంత్వానం హర్షణం భయమ్. 16.
విస్మయో విస్మృతేర్హేతో ర్నయంతి ప్రకృతిం మనః,
కామశోకభయక్రోధహర్షేర్ష్యాలోభసంభవాన్. 17.
పరస్పరప్రతిద్వంద్వై రేభిరేవ శమం నయేత్,
ఇష్టద్రవ్యవినాశాత్తు మనో యస్యోపహన్యతే. 18.
తస్య తత్సదృశప్రాప్త్యా శాంత్యాశ్వాసైశ్చ తాం జయేత్.
పరిశుద్ధుఁ డగువా డున్మాదమున ఆచారమునుండి భ్రష్టుఁడైనచో తీక్ష్ణములగు నస్యక్రియలను అంజనములను తాడనములను మనస్సు బుద్ధి పూర్వవిషయముల సంస్మరణము మున్నగువానిఁ దెలుపు నుపాయములును హితకరములు. బెదిరించుట, భయపెట్టుట, అడిగినదాని నిచ్చుట, ఊరడించుట, సంతసపెట్టుట, భయము, ఆశ్చర్యము ఇయ్యది విస్మృతిజనకము లగుటచేత మనస్సును పూర్వమువలె నుంచును. కామము దుఃఖము భయము కోపము సంతసము పిసినిగొట్టుతనము వీటిచేత బుట్టిన యున్మాదములను ఒకదానికొక్కటి విరుద్ధములగు పనులవలన శాంతించును. ప్రియవస్తువినాశనమువలన గలుగు మనోవిభ్రమములయంద ఆవస్తువుతో సమానము లగు వస్తువుల నిచ్చుటచేతను ఊరడింపు మున్నగువానిచేతను స్వస్థత కలుగును.
లేపనము ఘృతపానము.
శ్లో. ప్రలేపోత్సర్దనాభ్యంగ ధూమాః పానం చ సర్పిషః. 19.
ప్రయోక్తవ్యం మనోబుద్ధిస్మృతిసంజ్ఞా ప్రబోధనం,
కల్యాణకం మహాద్వాపి దద్యాద్వా చైతసం ఘృతం. 20.
తైలం నారాయణం చాపి మహానారాయణం తథా.
నేతితో లేపనము నలుగు అంటికొనుట పొగవేసికొనుట త్రాగుట మున్నగు వానిని చేయవలయును. మనస్సు బుద్ధి జ్ఞాపకము తెలివి వీటిని గలిగించు క్రియలను చేయవలయును. కల్యాణఘృతమునైననూ మహత్కల్యాణఘృతమునైనను చైతసఘృతమునైనను ఉపయోగింపగావలయును,
ఆంధ్రతాత్పర్యసహితము. 209
కల్యాణఘృతము – క్షీరకల్యాణఘృతము
संस्कृत श्लोकाः (Devanagari)
श्लो. विशाला त्रिफला कान्ती देवदार्वेल्ववालुकम् । २१ ।
स्थिरा नतं रजन्यौ द्वे शारिवे द्वे प्रियङ्गुकाः ।
नीलोत्पलैलामञ्जिष्ठा दन्तीदाडिमकेसरम् ॥ २२ ॥
तालीशपत्रं बृहती मालत्याः कुसुमं नवम् ।
विडङ्गं पृश्निपर्णी च कुष्ठं चन्दनपद्मके ॥ २३ ॥
अष्टाविंशतिभिः कल्कैरेतै रक्तसमन्वितैः ।
चतुर्गुणं जलं दत्त्वा घृतप्रस्थं विपाचयेत् ॥ २४ ॥
अपस्मारे ज्वरे कासे शोषे मन्दानिले क्षये ।
वातरक्ते प्रतिश्याये तृतीयकचतुर्थके ॥ २५ ॥
वम्यर्शोमूत्रकृच्छ्रे च विसर्पोपहतेषु च ।
कण्डूपाण्ड्वामयोन्मादे विषमेहगरेषु च ॥ २६ ॥
भूतोपहतचित्तानां गद्गदानामरेतसाम् ।
शस्तं स्त्रीणां च वन्ध्यानां धन्यमायुर्बलप्रदम् ॥ २७ ॥
अलक्ष्मीपापरक्षोघ्नं सर्वग्रहनिवारणम् ।
कल्याणकमिदं सर्पिः श्रेष्ठं पुंसवनेषु च ॥ २८ ॥
द्विजलं सचतुःक्षीरं क्षीरकल्याणकं त्विदम् ।
ఆంధ్ర తాత్పర్యము (Telugu Commentary)
పాపరబుడమ, త్రిఫలములు, రేణుకలు, దేవదారువు, కూతురుబుడమ, వాలుకము, తగరము, పసుపు, మ్రానిపసుపు, ప్రేంకణపుచెక్క, నల్లకల్వలు, ఏలకులు, మంజిష్ఠము, దానిమ్మ, నాగకేసరములు, తాడిశపత్రి, పెద్దవాకుడు, సంపెంగపూవులు (క్రొత్తవి), వాయువిడంగములు, కొలపొన్న, చెంగల్వకోష్టు, చందనము, పద్మాక్షము — వీటిని 28 మిది యౌషధములను ఒక్కొక్క కర్షముచొప్పున తీసికొని కల్కముచేసి, ఒక ద్రోణము నీళ్లలో 16 పలముల నేతిని పోసి దీనిని పక్వముచేయవలయును.
అపస్మారములు, జ్వరములు, శ్వాసకాసములు, శోష, అగ్నిమాంద్యము, క్షయ, వాతరక్తములు, పీనస, మూడునాళ్లు రోజులకు వచ్చు వరుసజ్వరములు, ఛర్ది, మూలరోగము, మూత్రకృచ్ఛ్రము, చలిది, జిల, పాండురోగము, పిచ్చి, విషము, మేహరోగము వీటియందును; భూతములవలన భయపడినవారికిని, డగ్గుతుక, వీర్యనష్టములందును, గొడ్డుబోతులగు స్త్రీలకును శ్రేష్ఠము. ఇయ్యది ఆయుర్బలములను పెంపొందించును. దారిద్ర్యమును, పాపమును పోగొట్టును. గ్రహబాధల నశింపఁజేయును. ఇయ్యది కల్యాణఘృతము. పురుషుల కత్యంతోపకారి యగునది.
మరియు నిందు నాల్గురెట్లు పాలను, రెండురెట్లు నీటిని పోసి పక్వముచేసిన నిదియే క్షీరకల్యాణకఘృత మనఁబడును.
27
210 చక్రదత్త — ౨౦. ఉన్మాదాధికారము.
❧ మహాకల్యాణకఘృతము. ❧
శ్లో. ఏభ్య ఏవ స్థిరాదీని జలే పక్త్వైకవింశతిమ్, రసే తస్మిన్పచేత్సర్పిః గృష్టిక్షీరచతుర్గుణమ్. 29. వీరాద్విమాషకాకోలీ స్వయంగుప్తర్షభర్ద్ధిభిః, మేదయా చ సమైః కల్కైః తత్స్యాన్మహాకల్యాణకం మహత్. 30. బృంహణీయం విశేషేణ సన్నిపాతహరం పరమ్.
వెనుకచెప్పఁబడిన యౌషధముల భాగములప్రకారమే పాపర మొదలగు నిరువదియొక్క ఔషధములను నీటిలో పక్వముచేసి ఆరసములో తొలుచూరి యీనిన ఆవుపాలను నాలుగురెట్లును, పిల్లిపీచ్చర మినుము అడవిమినుము కాకోలి దూలగొండి విత్తనములు ఋషభమను గంధద్రవ్యము ఋద్ధి మేద ఈయౌషధముల నన్నిఁటిని సమానభాగములుగా తీసికొని కల్కమును చేసి కలిపి సేవింపవలయును. ఇయ్యది మహాకల్యాణఘృత మనఁబడును. విశేషముగా వీర్యమును వృద్ధి నొందించును. సన్నిపాతజ్వరములను పోఁగొట్టును.
❧ చేతస ఘృతము. ❧
శ్లో. పంచమూల్యేక కాశ్మర్య రాస్నైరండత్రివృద్బలా. 31. మూర్వాశతావరీ చేతి క్వాథ్యైర్ద్విపలకై రిమైః, కల్యాణకస్య చాంగేన తద్ఘృతం చేతసం ఘృతమ్. 32. సర్వచేతోవికారాణాం శమనం పరమం మతం, ఘృతప్రస్థోఽత్ర పక్తవ్యః క్వాథో ద్రోణామ్భసా ఘృతాత్. 33. చతుర్గుణోఽత్ర సంపాద్యః కల్కః కల్యాణ కేరితః.
పంచమూలములు గుమ్ముడు సన్నరాస్న ఆముదపువేరు తెల్లతెగడ ముత్తువపులగము చాగ పిల్లిపీచర వీటి నన్నిటిని రెండేసిపలముల చొ॥ తీసికొని కషాయమును చేసిన కల్యాణఘృతమున కంగముగా చైతసఘృత మనఁబడును. ఇయ్యది అన్నివిధములగు చిత్తవికారములను పోఁగొట్టును. దీనియందు (అనగా దీనిని సిద్ధముచేయుటలో) 16 పలముల నెయ్యి ద్రోణమునీళ్లతో కాచిన 64 పలముల కషాయములో కల్యాణఘృతకల్కము నాల్గింతలును తీసికొని పక్వము చేసి సేవింపవలయును.
❧ మహాపైశాచిక ఘృతము. ❧
శ్లో. జటిలా పూతనా కేశీ చారటీ మర్కటీ వచా. 34. త్రాయమాణా జయావీరా చోరకః కటురోహిణీ, వయస్థా శూకరీ ఛత్రా సాతిచ్ఛత్రా పలంకషా. 35. మహాపురుషదంతా చ వయస్థా నాకులద్వయమ్,
ఆంధ్రతాత్పర్యసహితము. 211
కటుంభరా వృశ్చికాలీ స్థిరా చైవ చ తైర్ఘృతమ్. 36.సిద్ధం చాతుర్థికోన్మాదగ్రహాపస్మారనాశనమ్, మహాపైశాచికం నామ ఘృత మేత ద్యథామృతమ్. 37. మేధాబుద్ధిస్మృతికరం బాలానాం చాంగవర్ధనమ్,
జటామాంసి కరక కాయలు మెట్టతావర దూలగొండి పసకలుక్రానుగ పచ్చమినును పిల్లిపిచ్చర ఖురాసానివామము గడ్డదవనము కటుకరోహిణి బ్రాహ్మీ వారాహికంద వట్టివేళ్లు మెంతి లక్ష్మి పెద్దపీచర క్షీరకాకోలి రెండువిధములగు ములకలును, చాగిఫలమును శాలిపర్ణి వీటితో నేతిని పక్వముచేయవలయును. ఇయ్యది చాతుర్థికజ్వరములను పిచ్చి గ్రహదోషము అపస్మారములను నశింపజేయును. ఇయ్యది మహాపైశాచికమనుఘృతము, అమృతముతోసమానము. మఱియును నిర్మలమగు బుద్ధినిచ్చును స్మృతినికలిగించును. బలమును అవయవములను పెంచును.
హింగ్వాదిఘృతము.
శ్లో. హింగుసౌవర్చలవ్యోషైః ద్విపలాంశైః ఘృతాఢకం, చతుర్గుణే గవాం మూత్రే సిద్ధ మున్మాదనాశనమ్. 38.
ఇంగువ సౌవర్చలవణము శొంఠిమిరియములు పిప్పళ్లు వీటిని రెండుపలములచొప్పున దీసికొని ఒక ఆఢకము నేతిని అంతకు నాలుగురెట్లు గోమూత్రమును చేర్చి ఘృతమును పక్వము చేయవలయును. ఇయ్యది యున్మాదములను పోగొట్టును.
లశునాద్య ఘృతము.
శ్లో. లశునస్యాపినష్టస్య తులార్థం నిస్తుషీకృతమ్, తదర్ధం దశమూల్యాస్తు ద్వ్యాఢకే౬పాం విపాచయేత్. 39. పాదశేషే ఘృతప్రస్థం లశునస్య రసం తథా, కోలమూలక వృక్షామ్ల మాతులుంగార్ద్రకైః రసైః. 40. దాడిమాంబు సురామస్తు కాంజికామ్లైః తదర్ధికైః, సాధయేత్త్రిఫలాదారులవణావ్యోష దీప్యకైః. 41. యమానీ చవ్య హింగ్వమ్ల వేతసైశ్చ పలార్థికైః, సిద్ధమేతత్పిబే చ్ఛూలగుల్మారోగజరాపహం. 42. బ్రధ్నపాండ్వామయప్లీహ యోనిదోష క్రిమిజ్వరాన్, వాతశ్లేష్మామయాంశ్చాన్యాన్ ఉన్మాదం శ్చావకర్షతి. 43.
50 పలములు ఉల్లి గడ్డలను తెల్లగడ్డలనుగా తెచ్చి, పొట్టునొలిచి 25 పలముల దశమూలములను చేర్చి, రెండాఢకముల నీటిలో పక్వము చేయవలయును. నాల్గ
२१२ చక్రదత్త—౨౦. ఉన్మాదాధికారము. / चक्रदत्त—२०. उन्मादाधिकारमु.
वभागमु नीरु मिगिलियुण्डఁगा १६ पलमुल घृतमुनु १६ पलमुल नल्लिगड्डल रसमुनु रेगु कुरुवेरु चिंतपंडु अल्लमु वीटि रसमुनु दानिम्मरसमु मद्यमु मज्जिग गंजि वीटिनि ५ पलमुलु तीसि पैदानियंदु चेर्चि घृतमुनु पक्वमु चेयवलयुनु. इय्यदि शूलमुलनु गुल्ममुलनु मूलरोगमुलनु उदररोगमुलनु पोఁగొट्टुनु. ब्रध्नरोगमुनु. पांडुरोगमुनु प्लीहरोगमुनु योनिदोषमुलनु ज्वरमुलनु वातकफरोगमुलनु अन्निविधमुलगु नुन्मादमुलनु तोलఁगఁद्रोयुनु.
पैशाचपु पिच्चिकि मंत्रादुलु.
श्लो. सर्पिः पानादि रागन्तो र्मन्त्रादि श्शेष्यते विधिः, పూజాబల్యుపహారేష్టి హోమమన్త్రాంజనాదిభిః ४४. जये दागंतु मुन्मादं यथाविधि शुचि र्भिषक्, कृष्णा मरिच सिंधूत्थ मधु गोपित्त निर्मितम्. ४५. अंजनं सर्वभूतोत्थ महोन्माद विनाशनं, दार्वीमधुभ्यां पुष्पाभ्यां कृतं च गुडिकां जनम्. ४६. मरिचं वातपे मांसं ससितं स्सित मंजनं, वैकृतं पश्यतः कार्यं देवभूतहतस्यते. ४७. निंबपत्र नचापांगु सर्वनिर्मोक सर्षपैः, डाकिन्यादिहरो धूपो भूतोन्माद विनाशनः. ४८. कार्पासास्थि मयूरपिच्छबृहती निर्यासपिंडीतकैः, स्वग्व्यांसी विषदंश विट्टृषवचा कोशाहनिर्मोककैः, गोश्वागद्विपदंत हिंगुमरिचैः तुल्यैस्तुधूपः कृतः, स्कंदोन्मादपिशाचराक्षससुरावेश ज्वरघ्नः स्मृतः. ४९. ब्रह्मराक्षसजि न्नस्यं पक्वैर्र्वाद्रीफल मूत्रजं, साज्यं भूतहरं नस्यं श्वेताज्येष्ठामृचिरितं. ५०. देवर्षि पितृगंधर्वै रुन्मत्तस्यच बुद्धिमान्, वर्जयेदंजनादीनि तीक्ष्णानि क्रूर मेव च. ५१.
अंगंतुकमगु नुन्मादमुलयंदु घृतपानमुः मुन्नगुनविमंत्रमु देवपूजा बलिकानुकलु इष्टि चेयुट होममु चेयुट मुन्नगुवानितोनु चिकित्स चेयवलयुनु. पिप्पळ्लु मिरियमुलु सैंधवलवणमु तेने गोरोचनमु वीटितो चेयंबडिन यंजनमु भूतज मगु नुन्मादमुलनु पोगोट्टुनु. म्रानिपसपु यष्टिमधुकमु तेने वीटितो जिल्लेडुतो चेसिन यंजनमु पैनिचेप्पंबडिन फलमुलनिच्चुनु. म्रानिपसपु
ఆంధ్ర తాత్పర్యసహితము. 213
చూర్ణమును నెలరోజులు మిరియములలో నుంచి దానిని, వికారముగా చూచువారికి దేవతలవలన భూతములవలన మతిపోయిన వారికిని ఇచ్చిన, దోషములను హరించి మేలుకలిగించును. వేపాకు వస ఇంగువ పాముకుసుము ఆవాలు వీటితో ధూపము వేసిన ఉన్మాదములు నశించును. ప్రత్తివిత్తులు నెమలిపింఛము తిప్పతీగె గంగోదకము మరువము లవంగపుపట్ట వంశలోచనము యవలపైనిరొట్టు వస పాముకుసుము ఆవుకొమ్ము . ఏనుగదంతము ఇంగువ మిరియములు వీటిని సమానభాగములుగాగై కొని పొడిచేసి పొగవేసిన స్కంధగ్రహదోషములను, ఉన్మాదము పిశాచములు దేవతలు రాక్షసులు మొ॥ ఆవేశముల జ్వరము వీనిని నశింపఁజేయును. పాపరుబుడమపండును ఆవుపంచితములో నూరి నస్యవిధి చేసిన బ్రహ్మరాక్షసజనిత మగు ఉన్మాదము నశించును. శ్వేతజ్యేష్ఠ వీటినీటితో నస్యవిధిచేసిన భూతదోషములు నశించును. దేవతలు ఋషులు గంధర్వులు మున్నగువారిదర్శనముచే గలుగునున్మాదము గలవారలకు తీక్ష్ణములగు నంజనములను చేయరాదు.
. ఇట్లు చక్రదత్తయందు ఉన్మాదాధికార ప్రకరణము ముగిసెను.
२१. अपस्माराधिकारमु.
अपस्मारमुनंदु सामान्यमुलगु नुपायमुलु.
श्लो. वातीकं बस्तिभिः प्रायः पैत्तं प्रायो विरेचनैः,
श्लैष्मिकं वमनप्रायै रपस्मार मुपाचरेत्. १.
सर्वत स्सुविशुद्धस्य सम्य गाश्वासितस्य च,
अपस्मारविमोक्षार्थं योगा स्संशमना श्शुभाः. २.
साधारणमुगा वातपु टपस्मारमुललो बस्तिकर्मल चेतनु पित्तपुटपस्मारमुललो विरेचनमुलचेतनु श्लेष्मापस्मारमुललो वांतुलचेतनु चिकित्स चेयवलयुनु. अन्नि విధमुलनु परिशुद्धुँडु नगुवानिकि, चक्कగా नूपिरि वॆड्लॆडिवानिकिनि अपस्माररोगमुनु तोलगिंचुट कुपायमुलनु चॆप्पुचुन्नानु विनुमु.
अपस्मारमुन कंनादुलु.
श्लो. मनोह्वा तार्क्ष्यजा चैव शकृत्पारावतस्य च,
अंजनं हं त्यपस्मार मुन्मादं च विशेषतः. ३.
यष्टीहिंगुवचावक्र शिरीषलशुनामयैः,
साजमूत्रै रपस्मारे सोन्मादे नावनांजने. ४.
पुष्योद्धृतं शुनःपित्त मपस्मारघ्न मंजनम्,
तदेव सर्पिषा युक्तं धूपनं परमं स्मृतम्. ५.
मणिशिल रसांजनमु पावुरपु पॆंट वीटिनि काटुक चेसि नेत्रमुलँ बॆट्टुकोनिनचो नपस्मारमुनु ऎक्कुवगा पिच्चिनि पोगोट्टुनु. यष्टिमधुकमु इंगुव वस ग्रंथितगरमु शिरीषफलमु (अनఁగా दिरिसॆनपंडु) उल्लिगड्ड चॆंगल Cosmoष्टु वीटिनि मेकयूच्छतो नूरि नस्यमुनु गानु अंजनमु गानु उपयोगिंचिनचो अपस्मारमुलनु उन्मादमुलुनु दूरमु लगुनु. पुष्यनक्षत्रमुनाडु कुक्कयॊक्क पित्तमुनु तॆच्चि, कनुलकु काटुक गाstep नुपयोगिंचिनचो नपस्मारमुलु नष्टमु लगुनु. लेकुन्न आपित्तमुनंदे नेयिनि कलिपि धूपमुनु वेसिनयॆडलनु अपस्मारमुलु नष्टमु लगुनु.
अपस्मारमुनकु धूपनवर्गुल्लः
श्लो. नकुलोलूक मार्जार गृध्रकीटाहि काकजैः, तुण्डैः
ఆంధ్ర తాత్పర్యసహితము. २१५
पक्षैः पुरीषैश्च धूपनं कारयेद्बुधः ॥ ६ ॥
कायस्थां शारदान् मुद्गान् मुस्तोशीरयवांस्तथा । सव्योषान् बस्तमूत्रेण पिष्ट्वा वर्तीः प्रकल्पयेत् ॥ ७ ॥
अपस्मारे तथोन्मादे सर्पदष्टे गरार्दिते । विषपीते जलमृते चैताः स्युरमृतोपमाः ॥ ८ ॥
अपेतराक्षसीकुष्ठपूतनाकेशिचोरकैः । उत्सादनं मूत्रपिष्टैर्मूत्रैरेवावसेचनम् ॥ ९ ॥
ముంగిస గ్రుడ్లగూబ పిల్లి గ్రద్ద సర్పము కాకి వీటియొక్క ముక్కులు చొక్కలు మలము వీటిచేత ధూపనమును చేయింపవలయును. నల్లతులసి శరదృతువులోని పెసలు తుంగముస్తలు వట్టివేళ్లు యవలు శొంఠి మిరియములు పిప్పళ్లు వీటిని మేకయుచ్చతో నూరి ధూపనవర్తులు చేయవలయును. ఈవర్తులు అపస్మారమునందును ఉన్మాదమునందును పాముకాటునందును విషపానమునందు కృత్రిమవిషముల వల్ల నగు పీడలయందును నీళ్లలో చనిపోవుటయందును అమృతతుల్యములు. అనగా ప్రాణమిచ్చి బ్రదుకజేయునవి. తెల్లతులసి చెంగల్వకోష్టు కరక్కాయులు కచ్చూరములు వీటిని గోమూత్రముతో నూరికాని కేవలమొక్క గోమూత్రముతోగాని నలుగుపెట్టి ఆమూత్రముతోనే స్నానముచేయింపవలయును.
❧ అపస్మారమునకు లేపనములు మున్నగునవి. ☙
श्लो. जतुकाशकृता तद्वद्दग्ध्वा बस्तरोमभिः । अपस्मारहरो लेपः मूत्रसिद्धार्थशिग्रुभिः ॥ १० ॥
यः खादेत् तीव्रभक्ताशी माक्षिकेण वचारजः । अपस्मारं महाघोरं सुचिरोत्थं जयेद्ध्रुवम् ॥ ११ ॥
उल्लुञ्चितनरग्रीवापाशं दग्ध्वा कृतामसी । शीताम्बुना समं पीता हन्त्यपस्मारमुद्धतम् ॥ १२ ॥
प्रयोज्यं तैललशुनं पयसा वा शतावरी । ब्राह्मीरसश्च मधुना सर्वापस्मारभेषजम् ॥ १३ ॥
निर्दह्य निर्द्रवां कृत्वा चाङ्गेरीमारनालिकाम् । तामम्लसाधिकां खादन्नपस्मारमुदस्यति ॥ १४ ॥
हृत्पाकोष्ठिरुजा यस्य स्वेदो हस्तादिशीतता । दशमूलीजलं तस्य कल्याणकाज्यं प्रयोजयेत् ॥ १५ ॥
శిలాజిత్తు లక్క మేక వెంట్రుకలతో దగ్ధముచేసి వీటితో చేయబడిన వర్తి నుపయోగించిన పైఫలము నిచ్చును. ఆవాలు మునగచెక్క వీటిని గోమూత్రముతో నూరి
216
चक्रदत्त — २०. अपस्माराधिकारमु.
యైనను లేపనము చేయవలయును. పాలుత్రాగు స్వభావము గలవాడు తేనెతో వసపొడిని తినినచో భయంకరములును పురాణములునగు అపస్మారములు నిశ్చయముగా జయించును. ఉరిపోసికొని చచ్చిన మనుష్యుని ఉరిత్రానిని దగ్ధముచేసి చేసినమసిచల్లనినీటితో సేవించినచో మిక్కిలి భయంకరము లగు సపస్మారములును నష్టములగును. తైలముతో నుల్లిగడ్డను గాని పాలలో పిల్లపీచరను గాని తేనెతో మందూర బ్రాహ్మిని గాని సేవించిన అపస్మారములను అన్నిటినిపోగొట్టును. మేకపాలలో ఆరనాళికల రసమును తీపి నిప్పులలోవెచ్చచేసి పులుపు ఎక్కువంగలుగు నట్లుగా చేసి సేవించిన యపస్మారములు తొలఁగును. హృదయము వడకుట నేత్రములలో పోటు చెమటకారుట కాళ్లుచేతులు చల్లబారుట కలరోగికీ దశమూలముల క్వాథమును గాని కల్యాణ ఘృతమును కాని ఈయవలయును.
❖ స్వల్పపంచగవ్యఘృతము. ❖
श्लो.
गोशकृद्रसदध्यम्लक्षीरमूत्रैस्समैर्घृतम्, सिद्धं चातुर्थिकोन्मादग्रहापस्मारनाशनम् ॥ १६ ॥
టీక/తాత్పర్యము:
ఆవు పేడరసము ఆవు పెరుగు ఆవుపాలు ఆవుపంచితము వీటిని సమాన భాగములను తెచ్చి ఆవునేతితో సిద్ధముచేసి సేవించినచో చాతుర్థికజ్వరములను ఉన్మాదములను గ్రహరోగములను అపస్మారరోగములను నశింపఁజేయును.
❖ బృహత్పంచమూలఘృతము. ❖
श्लो.
द्वे पंचमूले त्रिफलारजन्या कुटजत्वचम्, सप्तपर्णमपामार्गं नीलिनीं कटुरोहिणीम् ॥ १७ ॥
संपाकं फल्गुमूलं च पौष्करं सदुरालभम्, द्विपलानि जलद्रोणे पक्त्वा पादावशेषिते ॥ १८ ॥
भार्गी पाठा त्रिकटुकं त्रिवृता निचुलानि च, श्रेयसी माधवीं मूर्वां दंती भूनिंबचित्रकाः ॥ १९ ॥
द्वे शारिवे रोहिषं च भूतिकं मदयंतिकां, क्षिपेत्पिष्ट्वाऽक्षमात्राणि तैः प्रस्थं सर्पिषः पचेत् ॥ २० ॥
गोशकृद्रसदध्यम्लक्षीरमूत्रैश्च तत्समैः, पंचगव्यमिति ख्यातं महत्तदमृतोपमम् ॥ २१ ॥
अपस्मारे ज्वरे कासे श्वयथौ व्रणरेषु च, गुल्मार्शः पांडुरोगेषु कामलायां हलीमके ॥ २२ ॥
अलक्ष्मीग्रहरक्षोघ्नं चातुर्थिकविनाशनम् ॥
ఆంధ్ర తాత్పర్యసహితము. 217
దశమూలములు త్రిఫలములు మ్రానిపసపు పచ్చిపసపు కొడిసెపట్ట విదాకుల యరటి ఉత్తరేణువేళ్లు పుష్కరమూలము నీలికటుకరోహిణి రేలచెక్క బ్రహ్మమేడి వీటిని రెండురెండు పలముల చొప్పున తీసికొని ద్రోణము నీటిలో వండి నాల్గవపాలు నీరు మిగిలియున్నపుడు గంటుభారంగి అగరుశొంతి శొంతి మిరియములు పిప్పళ్లు తెల్ల తెగడ నీటిప్రబ్బలి కరక్కాయలు చాగ దంతి నేలవేము చిత్రమూలము మనుబాల రోహిషమను కసవు వాము అడవిమల్లె వీనినన్నిటిని ఒక్కొక్క కాలపలము చొప్పున నూరి 16 పలముల నేతితో పక్వము చేయవలయును కాని ఘృతమును సిద్ధము చేయునప్పుడు ఆవుపేడరసము పెరుగు పాలు గోమూత్రము వీటిని సమానభాగములను తీసికొని సిద్ధము చేయవలయును. ఇయ్యది బృహత్పంచగవ్య ఘృత మనఁబడును. అపస్మారములను జ్వరములను దగ్గులను శోఫలను ఉదరరోగములను బల్లను మూలరోగములను పాండురోగములను కామెరలను హలీమక మను రోగమును దరిద్రమును గ్రహబాధలను పిశాచబాధలను చాతుర్థికజ్వరములను పోఁగొట్టును.
మహాచేతసఘృతము.
శ్లో. శణ త్రైవృతైరండో దశమూలీ శతావరీ. 24.
రాస్నా మాగధికా శిగ్రు క్వాథ్యం ద్విపలికం భవేత్, విదారీమధుకం మేదే ద్వే కాకోల్యా సితా తథా. 25.
ఏభిః ఖర్జూరమృద్వీకా భీరు యంజాత గోత్సురైః, చేతసస్య ఘృత స్యాంగైః పక్తవ్యం సర్పిరుత్తమం. 26.
మహాచేతససంజ్ఞం తు సర్వాపస్మారనాశనమ్, గరోన్మాదప్రతిశ్యాయ తృతీయకచతుర్థకాన్. 27.
పాపాలక్ష్మ్యా జయే దేత త్సర్వగ్రహనివారణమ్, కాసశ్వాసహరం చైవ శుక్రార్తవవిశోధనం. 28.
ఘృతమానః క్వాథవిధి రిహ చేతసవన్నతః, కల్కైశ్చేతసకల్కోత్థై ర్ద్రవ్యై స్సార్థం చ పాదికః. 29.
నిత్యం యంజాతకాప్రాప్తా తాలమస్తక మిష్యతే.
జనుపవిత్తులు తెల్లతెగడ చిట్టాముదము దశమూలములు పిల్లిపీచ్చర సన్నరాస్న పిప్పలి మునగ వీటితో చేసినకషాయములో యష్టిమధుకము మేద మహామేద నేలగుమ్ముడు కాకోలి క్షీరకాకోలి చక్కర ఖర్జూరపుపండ్లు ద్రాక్ష పెద్దపీచర పల్లేరు వీటిని రెండు రెండుపలములను చైతసఘృతములో చెప్పఁబడిన ఔషధములను చేర్చి నేతిని బాగుగ పక్వము చేయవలయును. ఇది మహాచేతసఘృత మనఁబడును.
అన్నివిధములైన అపస్మారములను పోఁగొట్టును. విషమును పిచ్చిని పీనసను మూఁడేసి నాలు గేసిరోజులకు వచ్చువరసజ్వరములను పాపమును దారిద్య్రమును పోఁగొట్టును.
28
218 చక్రదత్త—౨౧. అపస్మారాధికారము.
దగ్గును శ్వాసను తొలఁగించును. వీర్యమును ఆ ద్రవమును శుద్ధము చేయును. దీనియందు నెయ్యి చేయవలసిన క్రమము, కషాయములు చేయురీతి చైతసఘృతములోవలెనే.
కూష్మాండకఘృతము.
శ్లో. కూష్మాండకరసే సర్పిః అష్టాదశగుణే పచేత్, యష్ట్యాహ్వకల్కం తత్పానం అపస్మారవినాశనమ్. 30.
పదునెనిమిదిరెట్లు గుమ్మడిరసములో యష్టిమధుకకల్కమును కలిపి నేతిని సిద్ధము చేయవలయును. దీనిని సేవించినచో అపస్మారములు నశించును.
బ్రాహ్మీఘృతము.
శ్లో. బ్రాహ్మీరసే వచా కుష్ఠ శంఖపుష్పీభి రేవచ, పురాణం మేధ్య మున్మాదగ్రహాపస్మారను ద్ఘృతమ్. 31.
మండూకబ్రాహ్మీరసములో వస కోష్ఠు యెర్ర శిబినిక వీటికల్కమును వేసి మిక్కిలి ప్రాచీనమైన నేతిని చేర్చి పక్వము చేయవలయును. ఇది బుద్ధిని నిర్మలముగాఁజేయును. పిచ్చి గ్రహదోషము అపస్మారము వీటిని పోఁగొట్టును.
పలంకషాద్యతైలము.
శ్లో. పలంకషా వచా పథ్యా వృశ్చికాల్యర్కసర్షపైః, జటిలాపూతనా కేశీ లాంగలీహింగుచోరకైః. 32. లశునాతిరసా చిత్రాకుష్ఠైర్ద్విట్ఛకృతీణామ్, మాంసినింబార్థాలాభం బస్తమూత్రే చతుర్గుణే. 33. సిద్ధమభ్యంజనే తైల మపస్మారవినాశనమ్.
లక్క, వస, కరక్కాయలు, యెర్రగలిజేరు, జిల్లేడుఆకులు, ఆవాలు, జటామాంసి, కొలవస, ఇంగువ, సుయ్యాకుపొన్న, పురలగడ్డ, చాగఫలము, చిత్రమూలము, చెంగల్వకోష్ఠు, పక్షులరెట్టలు వీటితో దొరికినంతవరకు నాలుగురెట్ల మేకమూత్రములో తైలమును చేర్చి సిద్ధముచేయవలయును. దీనిని అంటుకున్నయెడల అపస్మారములు నశించును.
తలంటులు.
శ్లో. అభ్యంగ స్సార్షపం తైలం బస్తమూత్ర చతుర్గుణే, సిద్ధం స్యాద్గోశకృన్మూత్రైః పానోత్సాదన మేవ చ. 34.
నాలుగుపాళ్ల మేకమూత్రములో ఆవుపేడను, ఆవుపంచితమును కలిపి దానియందు పక్వము చేయఁబడిన ఆవనూనెను అంటుకొనినయెడల మేలు గలిగించును.
ఇట్లు చక్రదత్తయందు అపస్మారాధికార ప్రకరణము ముగిసెను.
२२. वातव्याध्यधिकारमु.
❧ वातव्याधिलो सामान्योपायमु. ❧
श्लो.
स्वाद्यम्ललवणै स्स्निग्धै राहार्वातरोणिः, अभ्यंगस्नेह वस्त्याद्यै स्सर्वा ने वोपपादयेत् । १ ।
विशेषतस्तु कोष्ठस्थे वाते क्षारं पिबे न्नरः, आमाशयस्थे शुद्धस्य यथा दोषहरी क्रिया । २ ।
आमाशयगते वाते छर्दिताय यथाक्रमं, देय षड्धारणा योग स्सप्तरात्रं सुखाम्बुना । ३ ।
चित्र केंद्रयवाः पाठा कटुकातिविषाभयाः, महाव्याधिप्रशमनो योग षड्धारण स्मृतः । ४ ।
पलदशमांशो धरणं, योगोयं सौश्रुतस्तस्य, माषेण पंचगुंजक मानेन प्रत्यहं. सुयुग्ज्ञेयः ।
टीका:
मधुरमु आम्लमु उप्पु गलिगि चिक्कगा नुंडु आहारपदार्थमुल निच्चियुनु, अभ्यंगनस्नानमु तैलवस्तुलु मुन्नगुवानिचेतनु वातरोगुलकु चिकित्स चेयवलयुनु. कोष्ठमुन वातमु चेरिनयॊडल विशेषमुगा मनुष्युंडु यवक्षारसार्दामुलनु चेर्चि त्रागवलयुनु. आमाशयमुनंदु वात मुंडिनयॊडल प्रवृत्तुलु मुन्नगुवानि द्वारा शुद्धुनिगा नॊनर्चि दोषमुनु बॊगॊट्टु क्रियल नाचरिंपवलयुनु. आमाशयमुलो चेरियुन्न वातमुनंदु मॊदल रोगिकि छर्दिनि चेयिंचि क्रममु ननुसरिंचि षड्धारणयोगमुनु नुलिवेच्चनगु नीतितो चेर्चि एडु रात्रुलवरकु इच्चुचुंडवलयुनु. चित्रमूलमु, कोडिसेपालवित्तुलु, अगुरु, शोंठि, कटुकरोहिणि, अतिवस, करक्कायलु अनु नीयोगमे षड्धारणयोगमनि चॆप्पंबडुनु. इय्यदि गोप्पव्याधुलनु शमिंपजेयुनु. पलमुलो पदियवभागमु धरण मनंबडुनु. इय्यदि सुश्रुतमतानुसारमगु मानमु. मुप्पदिरॆंडु गुरिगिंजलयॆत्तु चॊ॥ प्रतिदिनमुनु इच्चुचुंडवलयुनु.
❧ स्नेहन विरेचनमुलु, वस्तिशोधनादुलु. ❧
श्लो.
पक्वाशयगते वाते हितं स्नेहाविरेचनम्, वस्तयः शोधनीयाश्च प्राशाश्च लवणोत्तराः । ६ ।
स्नुहीलवणवार्ताकु स्नेहं श्चन्ने घुटे दहेत्, गोमयैः स्नेहलनणं तत्परं वातना...
२२० चक्रदत्त—२२. वातव्याध्यधिकारमु.
शनं. ७. कार्यो वस्तिगते चापि विधि र्वस्तिविशोधनः, त्वङ्मांसासृक्शिराप्राप्ते कुर्याच्चा सृग्विमोक्षणम्. ८. स्नेहोपनाहाग्निकर्मबंधनोनमर्दनानि च, स्नायुसंध्यस्थिसंप्राप्ते कुर्या द्वात विचक्षणः. ९. स्वेदाभ्यंगावगाहों श्च हृद्यं चान्नं त्वगाश्रिते, शीताःप्रदेहा रक्तस्थे विरेको रक्तमोक्षणम्. १०. विरेको मांसमेदःस्थे निरूहः शमनानि च, बाह्याभ्यंतरतः स्नेहै रस्थिमज्जगतं जयेत्. ११.
पक्वाशयमुनु पोंदिन वातरोगमुनंदु तैलमु निच्चि प्रवृत्तिनि चेयिंपवलयुनु. वस्तिगल चेत शुद्धि नोनर्पवलयुनु. उप्पु माटु पेट्टुकोनि भोजनमुनकु मुंदुगा तिनुचुंडवलयुनु. पंचलवणालु जमुडुपालु नेलमुलुक चसुरु वीनिनि वासेनगट्टिन कुंडलो वैचि तगुलఁबेट्टि आचमुरु कलिसीन उप्पुनु सेव Cafंचिन वातमुलनु पोఁगोट्टुनु. वस्तिगतमगु वातरोगमुनंदु वस्तुतनु शोधिनिचु विधिनॆ चेयवलयुनु. चर्ममु मांसमु रक्तमु नाडुलु नीटिलो नुन्न वातरोगमुनंदु अभ्यंगनस्नानमुलनु गानि, अवगाहनमुलनु कानि चेयिंपवलयुनु. चर्ममु विषयमुन प्राप्तांचिन वातरोगमुन चक्कनि यन्नमुनु पेट्टिंपवलयुनु. रक्तमुनंदु चेरिन वातरोगविषयमुन शीतललेपमुलनु प्रवृत्तुल किप्पिंचुटलनु रक्तमुनु वेडलिंचुटनु चेयवलयुनु. मांसमुनंदुनु मेदडु नंदुनु गलवातमु विषयमुलो प्रवृत्तुल किच्चुटयुचु वेल्लग्रक्किंचुटयुनु शांतित्तिचु वस्तुवुल नुपयोगिंचुटयु नुत्तममुलु. एमुकलु मज्ज वीटिविषयमुलो कलिगिन वातरोगमुलयंदु वेलुपलनु लोपलन तैलमु नुपयोगिंचवलयुनु.
विरेचनादुलु.
श्लो. हर्षोन्नपानं शुक्रस्थे बलशुक्रकरं हितं, विबद्धमार्गं शुक्रं तु दृष्ट्वा दद्या द्विरचनं. १२. गर्भे शुष्येतु वातेन बालानां चापि शुष्यतां, सितामधुक काश्मर्यैः हित मुत्तापने पयः. १३. शिरोगतेऽनिपुले वात शिरोरोगहरी क्रिया, व्यादितास्ये हनुं स्विन्ना मङ्गुष्ठाभ्यां प्रपीड्य च. १४. प्रदेशिनीभ्यां चोन्नम्य चिबुकोन्नमनं हितं, अर्दिते नवनीतेन खादे न्माहिंडररीं नरः. १५. क्षीरमांसरसै र्भुक्त्वा दशमूलीरसं पिबेत्, स्नेहाभ्यंगशिरोवस्ति पानस्वपरायणः. १६. अर्दितं स जये त्सर्पिः
आन्ध्रतात्पर्यसहितमु. २२१
पिबेत्तत्र भक्तिकं, पञ्चमूली कृतः क्वाथो दशमूली कृतोऽथवा. १७.
रूक्षस्वेद स्तथानस्यं मन्यास्तम्भे प्रशस्यते,
वाता द्वान्धमनी दुष्टौ स्नेहगण्डूषधारणम्. १८.
वीर्यमुनु पोंदिन वातमुनन्दु सन्तोषमुनु बलमुनु वीर्यमुनु पुट्टिञ्चु नन्न पानमुल नीयवलयुनु. विशेषमुगा वीर्यमु वेडलुद्वार मुबिगीसिकोनियुन्नचो परीक्षिश्चि विरेचनमुल नीयवलयुनु. वातमुवलन गर्भमु एण्डियुन्ननु पिल्ललु शुष्किञ्चि पोवुचुन्ननु वाविलि नेलगुम्मुडु वीटितो सिद्धमु चेयఁबडिन पाल नीयवलयुनु. शिरमुनन्दु गल वातरोगमुनन्दु शिरोरोगमुनु पोगोट्टु क्रिय लनु चेयवलयुनु. मुखमु वलिन ट्लुण्डिनयेडल मोकानिकि चेमटनु बुट्टिञ्चि बोटनव्रेळ्ळतो ओत्ति प्रदेशिनिव्रेलीचेत एत्तिपट्टि क्रिन्दिपेदविनि एत्तियुञ्चुट मञ्चिदि. वातरोगमुचेत पीडिम्पఁबडिनवानिकि मिनपसुन्निनि नेतिथो वण्डि तिनिपिम्पवलयुनु. पालु मांस रसमुनु त्रागिनपिम्मट दशमूलमुल कषायमुनु त्रागवलयुनु. तलण्टिञ्चोकोनुट, शिरोवस्ति चेयिञ्चुट, कषायमुनु त्रागुट, नस्यविधि वीनि नाचरिञ्चुवारु नेतिनि त्रागुचुण्डिनचो वातपीडितुलु अयिननु ब्रदिकेदरु. पञ्चमूलमुल कषायमु गानि दशमूलमुल कषायमु गानि तीक्ष्णमै वेडि चेसि चेमटఁ बुट्टिञ्चु नस्यमुनु गानि मन्यास्तम्भमु नन्दु इच्छुट मञ्चिदि. वात मुवलन माटलनु नाडुलुनु चेडिपोयिन येडल वीनितोने स्नेहगण्डूषमुल निप्पिञ्चवलयुनु.
कल्याणक लेहमु.
श्लो.
सहरिद्रा वचा कुष्ठं पिप्पली विश्वभेषजं,
अजाजी चाजमोदाच यष्टीमधुक सैन्धवं. १९.
एतानि समभागानि श्लक्ष्णचूर्णानि कारयेत्,
तच्चूर्णार्ध सर्पिषालोड्य प्रत्यहं भक्षये न्नरः. २०.
एकविंशति रात्रेण भवे च्छ्रुतिधरो नरः,
मेघदुन्दुभिनिर्घोषो मत्तकोकिलनिस्स्वनः. २१.
जडगद्गदमूकत्वं लेहः कल्याणको जयेत्,
रुक्षस्त्रीक्लस्यन्दगतं वायुं मन्यागतं तथा. २२.
वमनं हन्ति नस्यं च कुशलेन प्रयोजितः.
पसपु, वस, चेंगल्वकोष्ठु, पिप्पळ्ळु, शोंति, नल्लजीलकर्र, वाममु. सुल्लङ्गि, यष्टिमधुकमु, सैन्धवलवणमु वीटिनि समानभागमुलुगा तीसिकोनि मेत्तगा पो...
222 చక్రదత్త — ౨౨. వాతవ్యాధ్యధికారము.
డిచేసి దానిని నేతిలో పోసి చక్కగాఁ గలియఁబెట్టి ప్రతినిత్యమును భక్షింపవలయును. దీనిని ఇరువదియొక్క రోజు సేవించినవాడు శ్రుతధరుఁడు (అనఁగా విన్నదాని నెల్లను జ్ఞాపక ముంచికొనెడి వాఁడు) గాఁ కాఁగలఁడు. మేఘముల బోలి గర్జన గలవాఁడుగను, మత్తకోకిలవలె మనోహరముగా మాటలాడగా గలవాఁడుగను అగును. మొద్దుబారుట, డగ్గుత్తికపడుట, నోటి మాట వెడలకుండుట వీటిని ఈకల్యాణకలేహము పోఁగొట్టును. కటీప్రదేశములో వ్యాపించినదియును కంఠప్రదేశసనఁ గలదియు నగు వాతములను నశింపఁజేయును. మన్యాగతము లగు వాతములను నేర్పరియగు వైద్యుఁ డిచ్చిన నస్యవిధియును వమనమును నశింపచేయం గలుగును.
మాషబలాదిలేహము.
శ్లో. మాషబలా శూకశుంబీ కట్ఫలారాస్నాశ్వగంధోరుబూకాణాం, క్వాథోనస్య నస్కునిపీతో రామఠలవణాన్వితః కోష్ణః. 23.
అపహరతి పక్షవాతం మన్యాస్తంభం సకర్ణనాదరుజం, దుర్జయమర్దితవాతం సప్తాహాజ్జయతి చావశ్యం. 24.
కారమినుములు ముత్తువపులగము దురదగొండి కామంచి సన్నరాస్న అశ్వగంధ ఆముదపువిత్తనములు వీటితో కషాయమును చేసి దానిలో ఇంగువ ఉప్పునువేసి కొద్దిగా వెచ్చచేసి త్రాగిన యెడల పక్షవాతము మన్యాస్తంభము చెవిపోటు వాతబాధ వీటి నేడురోజులలో నిశ్చయముగా పోఁగొట్టును. దీనిని మాషబలాదిలేహ మందురు.
అపతంత్రకే దశమూలాదిక్వాథః.
శ్లో. దశమూలీ బలా మాష క్వాథం తైలాజ్యమిశ్రితం, సాయం భుక్త్వా పిబే న్నక్తం విశ్వాచ్యా మపబాహుకే. 25.
మూలం బలాయాస్త్వథ పారిభద్రా త్తథాత్మగుప్తా స్వరసం పిబేద్వా, నస్యం తు యో మాంసరసేన దద్యా న్మాంసాదశా వజ్రసమానబాహుః. 26.
మాషాత్మగుప్లై రండ వాట్యాలకశ్రుతం పిబేత్, హింగుసైంధవసంయుక్తం పక్షాఘాతనివారణం. 27.
బాహుశోషే పిబేత్సర్పిః భుక్త్వా కల్యాణకం మహత్, హృది ప్రకుపితే వాతే చాంశుమత్యాః పయో హితం. 28.
హరీతకీ వచా రాస్నా సైంధవం చామ్లవేతసం, ఘృతమాత్రాసమాయుక్త మపతంత్రకనాశనం. 29.
ఆంధ్రతాత్పర్యసహితము. 223
దశమూలములు ముత్తువపులగము మినుము వీటితో చేసిన కషాయములో నూనెను నేతిని కలిపి భోజన మైన పిమ్మట సాయంకాలసమయమున నస్యమునుగా పీల్చిన యెడల ఒడలంతయు వ్యాపించునదియు, అపవాహకమను పేరు గలదియు నగువాత మునష్ట మగును. చిట్టిఆముదపు చెక్క, దేవదారుచెక్క దూలగొండి వీటిరసమును త్రాగినను, మాంసపురసమును నస్యవిధిచేసినను గాని ఇట్లు ఒక మాసము రోజులు సేవించినయెడల వజ్రసమానము లగుబాహువులు కలవాడు అగును. మినుములు చిట్టిఆముదపు విత్తులు ఆముదపువిత్తులు ముత్తువపులగము వీటికషాయములో ఇంగువ సైంధవలవణమును చేర్చి త్రాగిన పక్షవాతములు నశించును. బాహుశోషములయందు భోజనమైన పిమ్మట బృహత్కల్యాణ ఘృతమును త్రాగవలయును. గుండెలలో వాతప్రకోపము గలిగిన యెడల ముయ్యాకుపొన్న క్వాథమును త్రాగినయెడల హితమగును. కరక్కాయలు వస సన్నరాష్ట్ర సైంధవలవణము ఆమ్లవేతసము వీటిని నేతితో చేర్చికొని సేవించినయెడల అపతంత్రక మను వాతరోగము నశించును.
స్వల్పరసోనపిండము.
శ్లో. పలమర్ధం పలంచైవ రసోనస్య సుకుట్టితం, హింగుజీరక సింధూత్థైః సౌవర్చల కటుత్రయైః. 30.
చూర్ణితై ర్మాషకోన్మానై ర్నవ చూర్ణైర్విలోడితం, యథాగ్ని భక్షితం ప్రాత రుబూక్వాథనుపానతః. 31.
దినేదినే ప్రయోక్తవ్యం మాస మేకం నిరంతరం, వాతరోగం నిహన్త్యాశు అర్దితం సాపతంత్రకం. 32.
ఏకాంగరోగీణేచైవ తథా సర్వాంగరోగిణే, ఊరుస్తంభే చగృధ్రస్యాం క్రిమికోష్ఠే విశేషతః. 33.
కటీపృష్ఠామయం హన్యా దుదరం చ విశేషతః.
పొట్టువడదీసిన వెల్లుల్లిరసము ఒకటిన్నరపలము ప్రమాణము చొప్పునఁగాని, ఒకపలముచొప్పున గాని తీసికొని ఇంగువ జీలకఱ్ఱ సైంధవలవణము సౌవర్చలవణము శొంఠి మిరియములు పిప్పళ్ళు వీటిని చూర్ణముచేసి ఒక్కొక్క మాషము చొప్పున పైదానియందు కలిపి కలియబెట్టవలయును. ఆపిమ్మట జఠరాగ్ని ననుసరించి ప్రాతఃకాలమున భక్షింపవలయును. ఆముదపు వేళ్ల కషాయమును అనుపానముగా చేసికొని దినదినము పుచ్చుకొనవలయును. ఇట్లోకమాసమువఱకు ఉపయోగించుచుండవలయును. ఇది వాతరోగమును అర్దితవాతమును శీఘ్రముగా పోఁగొట్టును. ఏకాంగరోగులకు సర్వాంగవాతరోగులకు ఊరుస్తంభము గృధ్రసియను రోగమునందును జంతువాతమునందును
224 చక్రదత్త—౨౨. వాతవ్యాధ్యధికారము.
మిక్కిలి హితకరము. కటిరోగము పృష్ఠరోగము ఉదరరోగము వీటిని ఎక్కువగా పోఁగొట్టును. దీనినే స్వల్పరసోనపిండ మనియెదరు.
दध्यम्लादि प्रयोगमु
श्लो.
हन्ति प्राग्भोजनात्पीतं दध्यम्लं सवचोषणम् ॥ ३४ ॥
अपतानक मन्योऽपि वातव्याधिक्रमो हितः ।
वातघ्नैर्दशमूल्या च नवं कुब्जमुपाचरेत् ॥ ३५ ॥
स्नेहैर्मांसरसैर्वापि प्रवृद्धं तं विवर्जयेत् ।
पिप्पल्यादिरजस्तूणीप्रतितूण्योः सुखांबुना ॥ ३६ ॥
पिबेद्वा स्नेह लवणं सघृतं क्षारहिंगु वा ।
आध्मान लंघनं पाणित्तापश्च फलवर्तयः ॥ ३७ ॥
दीपनं पाचनं चैव वस्तिश्चाप्यत्र शोधनः ।
प्रत्याध्माने तु वमनं लंघनं दीपनं तथा ॥ ३८ ॥
प्रत्यष्ठीलाष्ठीलिकयो रन्तर्विद्रधिगुल्मवत् ॥
व्याख्या / तात्पर्यमु:
दध्यम्लमुनन्दु वस मिरियमुलु कलिपि अन्नमु तिनुटकु मुन्दुगा सेविम्पवलयुनु. इय्यदि अपतानकमुनु पोఁगोट्टुनु. मऱियु नितरमुलगु वातरोगमुलकुनु हितकरमु. वातमुఁ बोఁगोट्टु मन्दुलचेतनु, दशमूलमुलचेतनु, नूतन कुब्जरोगमुलकु चिकित्स चेयवलयुनु. तैलमुलचेतनु मांसरसमुल चेतनु चिकित्स चेयवलयुनु. हेदिगिन कुब्जरोगमुलु वदलि पॆट्टवलयुनु. तूणी प्रतितूणी वातमुलयन्दु पिप्पल्यादि गणमुल यौषधमुल चूर्णमुनु गोरुवॆच्चनि नीळ्लतोఁ गूड तीसिकॊनवलयुनु. लेकपोयिन तैलमलो यवक्षारमुनु कलुपुकोनि कानि इंगुवनु यवक्षारमुनु नेतिलो कलिपि कोनिकानि त्रागवलयुनु. आध्मानवातमुलनन्दु लंघनमु चेयुट, चेतुलतो काचुट, फलवर्ति नुंचुट इय्यदि मिक्किलि हितकरमुलु. प्रत्याध्मानवातमुलनन्दु वमनमु चेयिंचुटयुनु, लंघनमु चेयिंचुटयुनु, दीपनमु चेयिंचुटयुनु हितमुलु. प्रत्यष्ठील अष्ठील अनु वातरोगमुल यन्दुनु अन्तर्विद्रधि गुल्मरोगमुलयन्दु वलेने चिकित्सनु चेयवलयुनु.
गृध्रस्यादुलकु दशमूलादिक्वाथमुलु
श्लो.
दशमूली बला रास्ना गुडूची विश्वभेषजम् ॥ ३९ ॥
पिबेदेरंडतैलेन गृध्रसी खंजपंगुषु ।
शेफालीकांडशैः क्वाथो मृद्वग्निपरिसाधितः ॥ ४० ॥
दुर्वारं गृध्रसीरोगं पीतमात्रं समुद्धरेत् ।
पंचमूली कषायं तु रुबूतैलं त्रिवृद्युतम् ॥ ४१ ॥
त्रिवृत्तैर्वाथवा युक्तं गृध्रसीगुल्मशूलनुत् ।
घृतं वार्द्रिकमातु...
आंध्र तात्पर्यसहितमु. २२५
लुङ्गो रसं सचुक्रं सगुडं पिबेद्वा. कट्वूरुपृष्ठत्रिकगुल्मशूलगृध्रस्युदावर्तहरः प्रदिष्टः. ४२.
तैल मेरंडजं वापि गोमूत्रेण पिबेन्नरः, मासमेकं प्रयोगोऽयं गृध्रस्यूरुग्रहापहः. ४३.
गोमूत्रैरंडतैलाभ्यां कृष्णापीता सुचूर्णिता, दीर्घकालोत्थितां हन्ति गृध्रसीं कफवातजां. ४४.
अश्नाति यो नरः सिद्धा मेरंडतैलसाधितां, वार्त्ताकं गृध्रसीभिन्नः पूर्वामाप्नोत्यसौ गतिं. ४५.
पिष्ट्वैरंडपलं क्षीरे सविश्वं वाफलं रुबोः, पायसो भक्षितः सिद्धो गृध्रसीकटिशूलनुत्. ४६.
रास्नायास्तु पलं चैकं कर्षांन्पञ्च च गुग्गुलोः, सर्पिषा वटुकां कृत्वा खादेद्वा गृध्रसीहरां. ४७.
दशमूलमुलु मुत्तुवपुलगमु सन्नरास्न तिप्पतीगे शोंठि वीटिचूर्णमुनु आमुदमुतो सेविंचिन गृध्रसि पंगुवातमु खंजवातमुलयंदु हितमगुनु. लेत मंटचेत काचबडिन नल्लवाविलाकु पसरु अतिभयंकरमुलगु गृध्रसुलनु पोगोट्टुनु. गुरुपंचमूलमुल क्वाधमुनंदु आमुदमु तेल्ल तेगड कलिपिकानि केवलमु तेल्ल तेगडनु कलिपिकौनि कानि त्रागिनयैडल गृध्रसुलनु गुल्मरोगमुलनु शूलरोगमुलनु नशिंपఁजेयुनु. नेतिनिगानि तैलमुनुगानि अल्लमु मादिफलरसमुलोगानि बेल्लमुनु कलिपिकौनि त्रागिनयैडल नडुमुलु तौडलु मुड्डि कटिप्रांतमु वीटियंदु पुट्टिन गृध्रसिनि शूलरोगमुनु उदावर्तमुनु हरिंचु ननि चप्पఁबडिनदि. लेक आमुदमुनु आवुपंचितमुलौ कलिपिकौनि त्रागवलयुनु. इत्लौक नेलरोजुलु चेसिनचो गृध्रसि तौडलुपट्टुकौनि पोवुटलनु नशिंपఁजेयुनु.
आवुपंचितमुलौ आमुदमुतो नूरఁबडिन पिप्पलि चूर्णमुनु कलिपि त्रागिन यैडल तडवु कालमुनुंडि युंडिन कफवातमुल वलनि गृध्रसिनि पोगोट्टुनु. गृध्रसीबाधचेत पीडिंपఁबडिन मनुष्युఁडु आमुदमुनंदु साधिंपఁबडिन नेलमूलकनु सेविंचिनयैडल सुखमुनौंदुनु. आमुदमु गिंजलनु पाललो नूरीगानि शोंठिनि चेर्चिकौनि आमुदपुगिंजलनु परमान्नमुगा चेसिकौनिगानि भक्षिंचिनयैडल गृध्रसुलुनु कटिशूललुनु नशिंचुनु. सन्नरास्न औकपलमू गुग्गुलमु औकटिंभावु पलमु वीटिनि नेतिथो कलिपि मात्रलनु कट्टि तिनिनयैडल गृध्रसुलु नशिंचुनु.
गृध्रसीयं दितरमुलगु नुपायमुलु.
श्लो. गृध्रस्यार्तं नरं सम्यक्पाचनाद्यै र्विशोधितं,
ज्ञात्वा नरं प्रदीप्ताग्निं वस्तिभि स्समुपाचरेत्. ४८.
नाडी वस्तिविधिं कुर्या द्याव दूर्ध्वं न शुध्यति,
स्नेहेहो निरर्थक स्तस्य भस्म...
२९
२२६ చక్రదత్త—౨౨. వాతవ్యాధ్యధికారము.
న్యేప హుతి ర్వ్యథా. 49. గృధ్రస్యా ర్తస్య జంఘాయాః స్నేహ- స్వేదైః కృతే భృశమ్, పద్భ్యాం నిర్మథితాయాశ్చ సూక్ష్మమార్గేణ గృధ్రసీ. 50.
గృధ్రసి చేత పీడింపఁబడిన మనుష్యుని చక్కఁగా పాచనముమున్నగు వానిచేత శోధించి జఠరాగ్ని చక్కఁగా నుండినవాఁ డైనచో వస్తిక్రియ లను చేయవలయును, ఊర్ధ్వభాగము శుద్ధ మగువఱకును వస్తిక్రియను చేయరాదు. చేసిన యెడల బూడిదలో పోసిన నేయివలె నిష్ఫల మగును. గృధ్రసీపీడితుఁ డగువానికి పిక్కలకు మిక్కిలి చెమట కలిగింపవలయును. కాళ్లను చక్కఁగా మర్దింపవలయును.
గృధ్రసికి దాహాది క్రియలు.
శ్లో. అవతార్యాంగుళౌ సమ్య క్కనిష్ఠాయాం శనై శ్శనైః,
జ్ఞాత్వా సమున్నతం గ్రంథిం కండరాయాం వ్యవస్థితం. 51.
తం శస్త్రేణ విదార్యాశు ప్ర వాళాంకురసన్నిభం,
సముద్ధృత్యాగ్నినా దగ్ధ్వా లింపేద్యష్ట్యాహ్వచందనైః. 52.
విధ్వే చ్చిరా మింద్రవస్తౌ రధస్తా చ్చతురంగులేః,
యది నోపశమం గచ్ఛేద్దహే త్పాదకనిష్ఠికాం. 53.
టీక:
చిటికెనవ్రేలియందు మెల్లమెల్లగా దించి కండరమునందున్న ముడిని ఎత్తుగా నున్నయెడల శస్త్రముచేసి తీసివేయవలయును. పిమ్మట లేతచిగురుతో సమానముగా నొత్తిపెచి నిప్పులో కాల్చిన యష్టిమధుకము మంచిగంధములతో పూయవలయును. ఇంద్రవస్తి కొఱకు క్రింద నాలుగు అంగుళముల నరమును వ్యధనము చేయవలయును. ఇట్లైనను కుదురనియెడల కాలిచిటికెనవ్రేలిని కాల్పవలయును.
కటిశూలలయందు సామాన్యోపాయములు.
శ్లో. తగరస్య శిఫా మార్ధ్రాం, పిష్ట్వాతక్రేణ యః పిబేత్.
వంక్షణానిలరోగార్తః సక్షణా దేవ ముచ్యతే. 54.
దశమూలీకషాయేణ పిబే ద్వా నాగరాంభసా,
కటిశూలేషు సర్వేషు తైలమేరండసంభవం. 55.
విశ్వాచ్యాం ఖంజపజ్గ్వోశ్చ దాహే హర్షే చ పాదయోః,
క్రోష్టుశీర్షవికారే చ వికారే వాతకంటకే. 56.
శిరాం యథోక్తాం నిర్విధ్య చికిత్సా వాతరోగనుత్.
టీక:
గ్రంథితగరము చెట్టుయొక్క వేళ్ళనుతీసికొని మజ్జిగతో నూరి అండసంధియందు వాతరోగముకలవాఁడు సేవింపవలయును, ఇయ్యది వాతబాధను తక్షణమే యుపశమిం