चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
290 చక్రదత్త—౨౬. శూలాధికారము.
త్రాన్తః పాచితాం శుద్ధాం లోహచూర్ణసమన్వితాం, సగుడా మభ యా మద్యా త్సర్వశూలప్ర శాంతయే. 63.
గోమూత్రములో మందూరమును శుద్ధిచేసి త్రిఫలములచూర్ణమును కలిపి తేనె నేయి చేర్చి సేవించిన త్రిదోషజములగు శూలలు నశించును. శంఖచూర్ణము సైంధవ లవణము ఇంగువ శొంతి మిరియములు పిప్పళ్లు వీటిచూర్ణమును వేడినీళ్లతో త్రాగిన త్రిదోషజములగు శూలలు నశించును. అయస్కాంతచూర్ణమును త్రిఫలములచూర్ణమును తేనెతో నేతితో రంగరించి నాకిన అన్నివిధములగు శూలలునశించును. కరక్కాయల ఆవుమూత్రముతో వండి శుద్ధిచేసి మందూరము బెల్లము కలిపి సేవించిన అన్నిశూల లును నశించును.
దాధికఘృతము.
శ్లో. పిప్పలీనాగరం బిల్వం కారవీ చవ్యచిత్రకమ్, హింగు దా డిమ వృక్షామ్ల వచా క్షారామ్లవేతసమ్ 64. వర్షాభూ కృష్ణలవణ మజా జీ బీజపూరకమ్, దధి త్రిగుణితం సర్పి స్తత్సిద్ధం దాధికం స్మృతమ్. 65. గుల్మహృః ప్లీహహృత్పార్శ్వశూలయోని రుజాపహం. 65. దోషసంశ మనం శ్రేష్ఠం దాధికం పరమం స్మృతం. 66.
పిప్పళ్లు శొంతి మారేడు నల్లజీలకఱ్ఱ చవ్యము చిత్రమూలము ఇంగువ దానిమ్మ చింతపండు వస ఆమ్లవేతస శొంతి సౌవర్చలవణము జీలకఱ్ఱ మాచికాయ సీతికల్క మును పుల్లని పెరుగుతో నేతిని సిద్ధముచేసి సేవించిన గుల్మము మూలరోగము ప్లీహ పార్శ్వపునొప్పి యోనిబాధ మున్నగు వానిని పోఁగొట్టును.
ధూపములు.
శ్లో. కంబలావృతగాత్రస్య ప్రాణాయామం ప్రకుర్వతః, కటుతై లాక్తసక్తానాం ధూపః శూలహరః పరః. 67. వ్యాయామం మైథునం మద్యం లవణం కటువై దలం, వేగరోధం శుచం క్రోధం వర్జయే చ్ఛూ లవా న్నరః. 68.
కంబడి కప్పుకొన్నవానికి, ప్రాణాయామము చేయువానికి కటుతైలములతో తడిసిన సత్తువులను ధూపమువైచినచో శూలలు నశించును. వ్యాయామము మైథునము కల్లు ఉప్పు చేదు వెదురుబియ్యపు అన్నము మలమూత్రవేగరోధము దుఃఖము కోపము వీటిని శూలరోగీ వదలిపెట్టవలయును.
ఇట్లు చక్రదత్తయందు శూలరోగాధికార ప్రకరణము ముగిసెను.
२६. परिणामशूलाधिकारमु.
परिणामशूलल कुपायमुलु.
श्लो. वमनं तिक्तमधुरै र्विरेक श्चापि शस्यते, वस्तय श्च हिताः शूले परिणामसमुद्भवे. १. विडङ्गतण्डुलव्योषं त्रिवृद्दन्ती सचित्रकं, सर्वा ण्यैतानि संस्कृत्य सूक्ष्मचूर्णानि कारयेत्. २. गुडेन मोदकं कृत्वा भक्षये त्प्रात रुत्थितः, उष्णोदकानुपानं तु दद्या दग्निविवर्धनं. ३. जये त्त्रिदोषजं शूलं परिणामसमुद्भवं.
चेदु तीपि रसमुलतो वांति चेयिंचुटयुनु, विरेचनमुनु वस्तिकर्मलनु चेयिंचुटयुनु, परिणामशूललकु हितमुलु. वायुविडंगपुवित्त्तुलनु शोंति मिरियमुलु पिप्पळ्लु तेल्लतेगड दंतिवेळ्लु चित्रमूलमु वीटिनि चूर्णमु चेसि बेल्लमुतो उंडलनु चेसि प्रॊद्दुटलेचि वेडिनीळ्लतो सेविंचिन परिणामशूललनु त्रिदोषजनुलगु शूललनु पोगोट्टुनु.
नागरकादि कल्कमु.
श्लो. नागरतिलगुडकल्कं पयसा संसाध्य यः पुमा नद्यात्, उग्रं परिणतिशूलं तस्यापैति त्रिसप्तरात्रेण. ४. शम्बूकजं भस्म पीतं जलेनोष्णेन तत् क्षणात्, पक्तिजं विनिहन्त्ये त च्छूलं विष्णु रिवाशुरान्. ५. अक्षधात्रीवभया कृष्णा चूर्णं मधुयुतं लिहेत्, दध्ना लूनसरेणाद्या त्सतीनयवशक्तुकान्. ६. अचिरा न्मुच्यते शूला न्नरोऽनु परिवर्तनात्, तिलनागरपथ्यानां भागं शम्बूकभस्मना. ७. द्विभागं गुडसंयुक्तं गुडीकृत्या ऽक्षभागिकां, शीताम्बुपानं पूर्वाह्णे भक्षयेत्ती रभोजनः. ८. सायाह्ने रसकं पीत्वा नरो मुच्येत दुर्जयात्, परिणामसमुत्था च्च शूला च्चिरभवा दपि. ९. शम्बूकं त्र्युषणं चैव पञ्चैव लवणानि च, समांशां गुडिकां कृत्वा कलम्बकरसेन वा. १०. प्रात
292 చక్రదత్త—౨౭. పరిణామశూలాధికారము.
భోజనకాలే వా భక్షయే త్తు యథాబలం, శూలా ద్విముచ్యతే జంతుః సహసా పరిణామజాత్. 11. యఃపిబతి సప్తరాత్రం సక్తూ న్నేతా న్కలాయయూషేణ, సజయతి పరిణామరుజం చిరజా మపి కిము త నూతనజాం. 12.
శొంఠి తిలలు బెల్లము వీటికల్కమును, పాలతో సిద్ధముచేసి తినిన భయంకరములగు పరిణామశూలలైనను 21 రోజులలో నశించును. శంఖభస్మమును వేడినీళ్లతో ద్రాగిన శీఘ్రముగా పరిణామశూలలు హరించును. నేయి లేకుండ పెరుగుతో యవలసత్తువును తినవలయును. త్రిఫలములచూర్ణమును తేనెతో తినవలెను. తిలలు శొంఠి కరక్కాయలు 1 భాగము, శంఖభస్మము 2 భాగములు వీటిలో బెల్లమును వైచి ఒక్కొక్కతులము చొ॥ మాత్రలను కట్టి చల్లనినీటితో వీటిని మధ్యాహ్నమునకు లోపల తిని పాలయన్నమును భుజింపవలయును. సాయంకాలమునందు రసకముద్రాగిన భయంకరమైన పురాణపరిణామశూల లైనను నశించును. శంఖము శొంఠి మిరియములు పిప్పళ్లు పంచలవణములు వీటిని సమముగా చేర్చి నూరి మాత్రలుగా చేసికొని గాని తిగేబచ్చలిరసముతో మాత్రలుగాగట్టిగాని ప్రాతఃకాలపు భోజనమునందు బలానుసారముగా తినిన పరిణామశూలలనుండి ముక్తుడగును. లంకలగంజితో సత్తువును ఏడురోజులుత్రాగిన పురాణములగు పరిణామశూలలే నశించుచుండినవనినచో క్రొత్తగఁ గల్గిన శూలలు తొలఁగుటకు సందేయమే లేద.
— లోహచూర్ణాది ప్రయోగములు. —
శ్లో. లోహచూర్ణం పలా యుక్తం విలీఢం మధుసర్పిషా, పరిణామశూలం శమయే త్సపలం వా ప్రయోజితం. 13. కృష్ణాభయాలోహచూర్ణం గుడేన సహ భక్షయేత్, పక్తిశూలం నిహన్త్యేత జ్జరరా ణ్యాగ్నిమందతాం. 14. ఆమవాతవికారాంశ్చ స్థౌల్యం చై వాపకర్షతి, పథ్యాలోహరజః శుంఠీ చూర్ణం మాక్షికసర్పిషా, పరిణామరుజం హన్తి వాతపిత్తకఫాత్మికాం. 15.
లోహచూర్ణము త్రిఫలములు వీటియందు తేనెను నేతిని కలిపికొని తినినను మండూరమును తినినను పరిణామశూలలు శాంతించును, పిప్పళ్లు కరక్కాయలు లోహచూర్ణము వీటితో బెల్లమును వేసికొని తినిన పరిణామశూలలు హరించును, అగ్ని దీపించును. ఆమవాతవికారములు తొలఁగును. కరక్కాయలు మండూరము శొంఠి చూర్ణము వీటిని నేతిలో కలిపి తినిన వాతపిత్తకఫజములగు పరిణామశూలలు నివర్తించును.
ఆంధ్రతాత్పర్యసహితము. 293
సాముద్రాద్యచూర్ణము.
శ్లో. సాముద్రం సైంధవం క్షారో రుచకం రోమకం బిడం,
దన్తీలోహరజః కిట్టం త్రివృచ్చూర్ణైకం సమం. 16. దధిగోమూత్రప
యసా మందపావకపాచితఁ, తద్వ్యథాగ్ని బలం చూర్ణం పిబే దుష్ణేన
వారిణా. 17. జీర్ణేజీర్ణేతు భుంజీత మాంసాది ఘృతసాధితం, నాభిశూ
లం యకృచ్చూలం గుల్మప్లీహకృతం చ యత్. 18. విద్రధ్యష్ఠీలికాం
హన్తి కఫవాతోద్భవాం తథా, శూలానా మపి సర్వేషా మౌషధం
నాస్తి తత్పరం, పరిణామసముత్థస్య విశేషేణా స్తకృ న్మతం. 19.
సాముద్రలవణము మున్నగు పంచలవణములు దంతి లోహచూర్ణము తెల్లతెగడ అడవికంద వీటిని సమానభాగములుగతెచ్చి, పెరుగు గోమూత్రము పాలు వీటితో సన్ననిసెగపై పక్వము చేసి అగ్నిబలము ననుసరించి ఆచూర్ణమును వేడినీళ్లతో త్రాగవలయును. జీర్ణించిన పిమ్మట నేతితో వండిన మాంససారమును భక్షింపవలయును. ఇయ్యది నాభిశూలము యకృచ్చూలము గుల్మము ప్లీహము విద్రధి అష్ఠీలికారोगము కఫశూల వాతశూలలను పోఁగొట్టుటకు సాటిలేని దివ్యమగు నౌషధము. అన్నివిధములగు శూలలకు నింతకంటె మంచిమందు లేదు. ఇయ్యది పరిణామశూలలను విశేషముగా పోఁగొట్టును.
సప్తామృతతైలము.
శ్లో. నారికేళం సతోయం చ లవణేన ప్రపూరితం, విపక్వ మ
గ్నినా సమ్య క్పరిణామజశూలనుత్. 20. వాతీకంపై త్తికం చైవ శ్లైష్మికంసా
న్నిపాతికం, మధుకం త్రిఫలాచూర్ణ మయోరజఃసమా లిహేత్. 21. మ
ధుసర్పిర్యుతం సమ్య గ్గవ్యం క్షీరం పిబే దను, ఛర్దిః సతిమిరా। శూలం
మమ్లపిత్తం జ్వరం క్లమం. 22. ఆనాహం మూత్రబంధం చ శోధం
చైవనిహన్తి సః.
కొబ్బరికాయలో నీళ్లలో సైంధవలవణమువైచి మూసి నిప్పుపై కాచి పక్వము చేసి సేవించిన పరిణామశూలలు నశించును. వాతపిత్తకఫసన్నిపాతములవలన నగు పరిణామశూలల నియ్యది పోఁగొట్టును. యష్టిమధుకము త్రిఫలములచూర్ణము లోహచూర్ణము సమానభాగములుగా గ్రహించి తేనెను నేతిని కలిపి సేవించుచు ఆవుపాలను త్రాగవలయును. ఛర్ది తిమిరి శూలము ఆమ్లపిత్తము జ్వరము గ్లాని ఆనాహము మూత్రబంధము వాపు మున్నగు వానిని పోఁగొట్టును.
294 चक्रदत्त—२७. परिणामशूलाधिकारमु.
❧ गुडपिप्पलीघृतमु. ❧
श्लो. सपिप्पलीगुडं सर्पिः पचेत् क्षीरचतुर्गुणे. 23. विनिहन्त्यम्लपित्तं च शूलं च परिणामजं,
पिप्पळ्लु बेल्लमु नेय्यि वीटिनि नालुगु रेट्लपाललो पक्वमुचेसि सेविंचिन आम्लपित्तमु परिणामशूललु नशिंचुनु.
❧ पिप्पलीघृतमु. ❧
श्लो. क्वाथेन कल्केन च पिप्पलीनां, सिद्धं घृतं माक्षिकसंप्रयुक्तं, क्षीरान्नपस्यैव निहन्त्यवश्यं शूलं प्रवृद्धं परिणामसंज्ञं. 24.
पिप्पळ्ल कषायमु कल्कमुflatतो नेतिनि सिद्धमु चेसि तेनेनुवैचुकॊनि त्रागुचु पालयन्नमुनु तिनवलयुनु. इय्यदि पॆच्चुपॆऱिगिन परिणामशूलनैननु हरिंचुनु.
❧ कोलादिमण्डूरमु. ❧
श्लो. कोलाग्रंधिक शृंगबेर चपला क्षारै स्समं चूर्णितम्, मंडूरं सुरबीजलेष्टगुणिते पक्त्वाथ सांद्रीकृतम्. 25.
तं खादे दशनादिमध्यविरतौ प्रायेण दुग्धान्नभुक्, जेतुं वातकफामया त्परिणतौ शूलं च शूलानि च. 26.
चव्यमु मोडि गंधकमु अल्लमु पिप्पळ्लु यवक्षारमु वीटिनि समानभागमुलुनुग चूर्णमुचेसि मंडूरमुनु ऎनिमिदिरेट्ल गोमूत्रमुलॊ पक्वमुचेसि कलिपि गट्टीगामात्र चेयवलयुनु. दीनिनि भोजनमध्यमुनंदु तिनि पालनु त्रागिन वातकफमुलवलनैन परिणामशूललन्निटिनि हरिंचुनु.
❧ भीमवटकमंडूरमु. ❧
श्लो. कोलाग्रंधिकसहितै र्द्व्यश्वौषधमागधियवक्षारैः, प्रस्थमयोरजसामपि पलिकार्यैश्चूर्णितै रिष्टैः. 27.
अष्टगुणमूत्रयुक्तं क्रमपाका त्पिंडितां नये त्सर्वं, कोलप्रमाणा गुटिका स्तिस्रो भोज्या दिनाद्यमध्यविरतौ च. 28.
रससर्पिर्दुग्धपयोमांसै रश्नन्स्वरो निवारयति, अन्नविदग्धं न मते गुल्मं प्लीहाग्निसादं श्चै. 29.
ఆంధ్ర తాత్పర్యసహితము. 295
చవ్యము మోడి శొంతి పిప్పళ్లు యవక్షారము ఇవి ఒక్కొక్కపలమును మందూరము 16 పలంబులను నాలుగురెట్ల గోమూత్రములో కలిపి క్రమముగా పక్వము చేసి గట్టిపడిన పిమ్మట మాత్రలను కట్టవలయును. పిమ్మట వీనిని భోజనమున మొదలను నడుమను చివరలను మూడుమాత్రల చొ॥ తీసికొనవలయును. రసము నేయి యూషము పాలు మాంసము వీటిని భుజించుచున్న అన్నవివర్తనము గుల్మము ప్లీహరోగము మందాగ్ని వీటిని తొలగించును.
— క్షీరమండూరము. —
శ్లో. లోహకిట్టపలా న్యష్టౌ గోమూత్రాద్ధాఢకే పచేత్, క్షీరప్రస్థేన తత్సిద్ధం పక్తిశూలహరం నృణామ్. 30.
మండూరము 8 పలములు అర్థాఢకపు గోమూత్రములో పక్వముచేసి 16 పలముల పాలలో సిద్ధముచేసి సేవించిన పరిణామశూలలను పారద్రోలును.
— చవికాది మండూరము. —
శ్లో. లోహకిట్టపలా న్యష్టౌ గోమూత్రేష్టగుణే పచేత్, చవికా నాగరం క్షార పిప్పలీమూలపిప్పలీః. 31. సంచూర్ణ్య నిక్షిపే త్తస్మిన్పలాంశాః సాంద్రతాం గతే, గుడికాః కల్పయేత్తేన పక్తిశూలనివారిణీః. 32.
మండూరము 8 పలములను ఎనిమిది రెట్ల గోమూత్రములో పక్వము చేసి, చవ్యము శొంతి యవక్షారము మోడి పిప్పళ్ళు వీటి చూర్ణమును ఒక్కొక్క పలము కలిపి గట్టిపడిన పిమ్మట సేవించిన పరిణామశూలలను హరించును.
— శతావరీమండూరము. —
శ్లో. మండూరం శోధితం పత్రం లోహజం వా గుడేన తు,
భక్షయే న్ముచ్యతే శూలా త్పరిణామసముద్భవాత్. 33.
సంశోధ్యం చూర్ణితం కృత్వా మండూరస్య పలాష్టకమ్, శతావరీరస స్యాష్టౌ దధ్నస్తు పయస స్తథా. 34.
పలా న్యాదాయ చత్వారి తథా గవ్యస్య సర్పిషః, విపచే త్సర్వ మేకథ్యం యావత్పిండత్వ మాగతం. 35.
సిద్ధం తు భక్షయే న్మధ్యే భోజన స్యాగ్రతోఁపి వా, వాతాత్మకం పిత్తభవం శూలం చ పరిణామజం, 36.
నిహన్త్యేవ హి యోగోయం మండూరస్య న సంశయః.
296 चक्रदत्त — २७. परिणामशूलाधिकारमु.
శుద్ధిచేసిన మండూరమును బెల్లముతోతినిన పరిణామశూలలు హరించును. శుద్ధిచేసిన మండూరము 8 పలములు పిల్లిపీచరరసము 8 పలములు పెఱుగు పాలు 32 పలముల చొ॥ ఆవునెయ్యి 4 పలములును కలిపి పక్వముచేసి మాత్రలను కట్టి భోజనము ముందటను నడుమను భుజించినచో వాత పిత్త పరిణామజనితములగు శూలలు హరించును.
తారామండూరము.
श्लो. विडङ्गं चित्रकं चव्यं त्रिफला त्र्यूषणानि च. ३७. नव भागानि चैतानि लोहकिट्टसमानि च, गोमूत्रं द्विगुणं दत्त्वा मूत्राद्धर्क गुडान्वितं. ३८. शनै र्मृद्वग्निना पक्त्वा सुसिद्धं पिण्डतां गतं, स्निग्धे भाण्डे विनिक्षिप्य भक्षयेत्कोल मात्रया. ३९. प्राङ्मध्यादिक्रि मे णैव भोजनस्य प्रयोजितं, योगोयं शमय त्याशु पक्तिशूलं सुदारुणं ४०. कामलां पाण्डुरोगं च शोधं मन्दाग्निता मपि, अर्शांसि ग्रहणीदोषं क्रिमिगुल्मोदराणि च. ४१. नाशये दम्लपित्तं च स्थौल्यं चैवाप कर्षति, वर्जये च्छुष्कशाकानि विदाह्यम्लकटूनि च. ४२. पक्तिशूलान्तको ह्येष構 गुडो मण्डूरसंज्ञकः, शूलार्तानां कृपा हेतो स्तारया हरिकीर्तितः. ४३.
వావువిడంగములు చిత్రమూలము చవ్యము త్రిఫలములు శొంఠి మిరియములు పిప్పళ్లు ఇవి ఒక్కొక్కపాలును, మండూరమును సమముగాను గోమూత్రము ద్విగుణముగాను గోమూత్రములో సగముపాలు బెల్లమునుచేర్చి మెల్లగా సన్నని మంటపైఁబక్వము చేసి ముద్దబాటిన పిమ్మట మాత్రలనుచేసి నేతికుండలొ బెట్టి భోజనమునకు ముందుగను ప్ర్రారంభమునను మధ్యను భుజింపవలయును. ఇయ్యదిపరిణామశూలలను కామెల పాండురోగము వాపు అగ్నిమాంద్యము మూలరోగము గ్రహణి క్రిమిరోగము గుల్మము ఉదరరోగము ఆమ్లపిత్తము వీటిని నశింపఁజేయును. స్థౌల్యమును పోఁగొట్టును. ఎండినకూరలు, దాహము పులుపు కారము బుట్టించు పదార్ధములు ఇందు అపథ్యము. ఇయ్యది శూలరోగుల హితమునకై తారచేతం జెప్పంబడినది.
రామమండూరము.
श्लो. उशीरं श्वेतवाट्यालम् मधुपर्णी मयूरकं, तण्डु लीयं च कणार्धं दत्त्वा धात्री मद्ध्व मेवच. ४४. पक्त्वा सुजीर्णं मण्डूरं गोमूत्रेण दिनद्वयं, अन्तर्बाष्प मुदग्धं च तथा
ఆంధ్రతాత్పర్యసహితము. 297
స్థాప్యం దినత్రయం. 44. విచూర్ణ్య ద్విగుణేనైవ గుడేన సువిమర్దితం,
భోజన స్యాదిమధ్యాన్తే భక్ష్యం కర్షం త్రిభాగతః 45. తక్రానుపానం
వర్జ్యంచ వార్త్య మమ్లక మత్ర తు, ఆమ్లపిత్తేచ శూలే చ హిత
మేత ద్యథామృతం. 46.
చవ్యము తెల్ల నుత్తువుపులగము ముల్లంగి మయూరకము తండులీయము వీటిని ఆరయరతులఁక్రిందను మీదను పోసి పురాణమండూరమును గోమూత్రములో రెండురోజులు పక్వము చేయవలయును. కంచుపాత్రములో నిట్లుచేసిన తగులవడదు. ఇట్టులు మూడురోజులుంచి చూర్ణమును రెండురెట్ల బెల్లముకలిపి మర్దన చేసి గుటికలు చేసి భోజనమునకు ఆదిమధ్యాంతముల భక్షింపవలయును. మజ్జిగను అనుపానముగాచేసికొని చింతపండు మొ॥ పులుపును వదలవలయును. ఇయ్యది ఆమ్లపిత్తము శూలముల యందు హితకరము.
రసమండూరము.
శ్లో. పథ్యాచూర్ణం ద్విపలం గంధకసారం చ, లోహకిట్టం చ
శుద్ధరసస్యార్ధపలం భృంగస్య రసం చ కేశరాజస్య. 47. ప్రస్థాన్వితం చ
దత్త్వా లోహే పాత్రేఽథ దండసంఘృష్టం, శుష్కం ఘృత మధు
యుక్తం మృదితం స్థాప్యం చ భాండకే స్నిగ్ధే. 48. ఉపయుక్త మేత
దచిరా న్నిహన్తి కఫపిత్తజా న్రోగాన్, శూలం తథామ్లపి త్తం గ్రహ
ణీమపి కామలా ముగ్రామ్. 49.
కరక్కాయలపొడి గంధకము మండూరము వీటిని రెండుపలములు, శుద్ధిచేసిన పాదరసము అర్ధఫలము గుంటగలగర నల్లగుంటగలగర రసము 16 పలములు పోసి ఇనుప పాత్రములో కొయ్యతో మర్దనచేసి ఎండిన పిమ్మట మరల నేయి తేనె చేర్చి చమురు పాత్రములోపోసి యుంచి యుపయోగించినచో నిది కఫపిత్తజనితరోగములను శూల లను ఆమ్లపిత్తములను గ్రహణులను కామెరలను నశింపఁజేయును.
త్రిఫలలోహము.
శ్లో. అక్షామలకశివానాం స్వరసైః పక్త్వా సులోహజం
చూర్ణమ్, సగుడం యద్యుపభుజ్కే ముంచతి సద్యః త్రిదోషజం
శూలమ్. 50.
త్రిఫలములకషాయములో లోహచూర్ణమును పక్వముచేసి బెల్లము చేర్చి సేవించిన త్రిదోషజములగు శూలలు నశించును.
38
298 చక్రదత్త — ౨౭. పరిణామశూలాధికారము.
లోహగుటిక.
శ్లో. లోహస్యరజసోభాగః త్రిఫలాయాః తథా త్రయః, గుడ
స్యాష్టౌ తథా భాగా గుడాన్మూత్రం చతుర్గుణమ్. 51. ఏత త్సర్వం చ
విపచేత్ గుడపాకవిధానవిత్, లిహ్యా చ్చ త ద్యథాశక్తి క్షయే
శూలే చపాకజే. 52.
లోహచూర్ణము 1 భాగము త్రిఫలములు 3 భాగములు బెల్లము 8 భాగములు నాలుగురెట్లు గోమూత్రము వీటిని బెల్లమును పాకుపట్టెడి విధమున పక్వముచేసి శక్తి ననుసరించి భక్షించినచో శూలలును క్షయరోగములును నశించును.
ధాత్రీలోహము.
శ్లో. ధాత్రీ చూర్ణా స్యాష్టౌ పలాని చత్వారి లోహచూర్ణస్య,
యష్టీమధుకరజ శ్చ ద్విపలం దద్యా త్సదోపలే ఘృష్టమ్. 53. అమృ
తాక్వాథే నైత చ్చూర్ణ్యం భావ్యం చ సప్తాహమ్, చండాతపేశు
శుష్కం భూయః పిష్ట్వా నవేఘటే స్థాప్యం. 54. ఘృత మధునా
సహాయుక్తం భక్త్యాదౌ మధ్యత స్తథాన్తే చ, త్రీ నపి వారా న్ఖాదే
త్పథ్యం దోషానుబంధేన. 55. భుక్తస్యాదౌ నాశయతి వ్యాధీ న్పిత్తా
నిలోద్భవా న్సద్యః, మధ్యేన్న విష్టంభం జయతి నృణాం సంపిదహ్యతే
నాన్నమ్. 56. పానా న్నకృతా ద్రోగా న్భుక్తస్యాన్తే శీలితం జయతి,
ఏవం జీర్యతి చాన్నే నిహన్తి శూలం నృణాం సుకష్ట మపి. 57.
హరతి సహసా యుక్తో యోగశ్చాయం జరత్పిత్తం, చక్షుష్యః ఫలి
తఘ్నః కఫపిత్తసముద్భవాం జయే ద్రోగాన్. 58. ప్రసాదయ త్యపి
రక్తం పాండుత్వం కామలాం జయతి.
ఉసిరికకాయచూర్ణము 8 పలములు లోహచూర్ణము 4 పలములు యష్టిమధుకము 2 పలములు శొంఠి వీటిని పొడిచేసి ఏడురోజులు తిప్పతీగెక షాయములో భావనచేసి కఱకు టెండలో నెండించి మఱలన నూరి క్రొత్తకుండలో నుంచి నేయి తేనెలతో చేర్చి భోజనమునకుఆదిమధ్యావసానముల ముమ్మారును సేవించి దోషానుసారమగు పథ్యము నొనర్చునది. ఇది భోజనాదిని భక్షించిన పిత్తవాతరోగములను నడుమునైనచో అన్నవిష్టంభములను పోగొట్టును. చివఱ నన్నజములగు రోగములను నశింపఁజేయును. ఇట్లుభక్షించినయన్నము జీర్ణమయ్యేనేని ఆమనుష్యునికి కష్టతరమగు శూలనైనను హరించును. పిత్తమును యోగబలమున క్షీణింపఁజేయును. నేత్రములకు హితము. వెంట్రుకలు నెఱి
ఆంధ్రతాత్పర్యసహితము. 299
యుట మానును. కఫపిత్తజములగు రోగములను నశింపఁజేయును. రక్తమును శుభ్రపఱచును. పాండురోగమును కామెలను పోఁగొట్టును.
లోహామృతము.
శ్లో. తనూని లోహతేత్రాణి తిలోత్సేధసమాని చ. 59.
కాశికామూలకల్కేన సంలిప్య సర్పిషా వా, విశోష్య సూర్యకిరణైః పున రేవాలలేపయేత్. 60.
త్రిఫలాయా జలే ధాతం వాపయే చ్చ పునఃపునః, తతః సంచూర్ణితం కృత్వా కర్పటేన తు ఛానయేత్. 61.
భక్షయే న్మధుసర్పిర్భ్యాం యథాగ్న్యేతత్ప్రయోగతః, మాషకం త్రిగుణం వాథ చతుర్గుణ మథాపి వా. 62.
ఛాగస్య పయసః కుర్యాదనుపాన మభావతః, గవాం ఘృతేన దుగ్ధేన చతుష్షష్టిగుణేన చ. 63.
పంక్తిశూలం నిహ న్త్యేత న్మాసే నైకేన నిశ్చితమ్, లోహామృతమిదం శ్రేష్ఠం బ్రహ్మణా నిర్మితం పురా. 64.
కకారపూర్వకం యచ్చ యచ్చామ్లం పరికీర్తితం, సేవ్యం త న్న భవే త్తత్ర మాంసం చానూపసంభవం. 65.
నువ్వులంతంత లోహపత్రములను కాశీకామూలకల్కముతో పూసి ఎండకు ఎండించి మఱలపూసి నిప్పులలో నెండించి త్రిఫలముల కషాయములో మాటిమాటికి ముంచవలయును. పిమ్మటచూర్ణముచేసి వస్త్రగాళితముచేసి నేయి తేనెఁ జేర్చుకొని జఠరాగ్ని ననుసరించి భక్షింపవలయును. ఇట్లు ఒక నెలగాని రెండు నెలలుగాని నాలుగు నెలలుగాని ఈయౌషధమునుభక్షించి మేక పాలను అనుపానముగా గ్రహింపవలయును. 64 రెట్ల ఆవునేతితోగాని ఆవుపాలతోగాని ఈయోగమును చేయవలయు. దీనిని ఒక నెల సేవించినపరిణామశూలలు నశించును. దీనిని బ్రహ్మ సృజించెను. క కారమాదిగలపదార్థములను పులుపువస్తువులును నీటిపట్టులలోని జంతువులమాంసమును దీని సేవనకాలమునందు రోగి వర్జింపవలయును.
ఖండామలకీ.
శ్లో. స్విన్న పీడితకూష్మాండా త్తులార్ధం మృష్ట మాజ్యతః, ప్రస్థార్థే ఖండతుల్యం తు పచే దామలకీరసాత్. 66.
ప్రస్థే సుస్విన్నకూష్మాండరసప్రస్థే విఘట్టయన్, దర్వ్యా పాకం గతే తస్మిం చూర్ణీకృత్య వినిక్షిపేత్. 67.
ద్వేద్వే పలే కణాజాజీ శుంఠీనాం మరిచస్య చ, పలం తాలీస ధన్యాక చాతుర్జాతక ముస్తకం. 68.
కర్షప్రమాణం ప్రత్యేకం ప్రస్థార్థం మాక్షికస్య చ, పంక్తిశూలం నిహ న్త్యేత ద్దోషత్రయభవం
300 చక్రదత్త — ౨౭. పరిణామశూలాధికారము. 300 चक्रदत्त — २७. परिणामशूलाधिकारमु.
... च यत् . 69. छर्द्यम्लपित्तमूर्छा श्च श्वासकासारोचकं, हृच्छूलं रक्तपित्तं च पृष्ठशूलं च नाशयेत्, रसायन मिदं श्रेष्ठं खण्डामलकसंज्ञकं. 70.
स्विन्नमुलु पीडितमुलुनगु गुम्मडिकायनु 50 पलमुलु तेच्चि 16 पलमुल नेतीतोवेयिञ्चि कण्डचक्केर युसिरिक रसमु 8 पलमुल चो॥ पेदानिलो कलिपि गरितेतो मर्दनचेयुचु नुडिकिञ्चि, पाकमैन पिम्मट ई क्रिंदि यौषधमुल नन्दु वेयवलयुनु. पिप्पळ्लु जीलकऱ्ऱ शोण्ठि 2 पलमुल चो॥ मिरियमुलु 1 पलमु चोप्पुन ताडिशपत्रि धनियामुलु एलकुलु तेजपत्रि नाग केसरमुलु तुङ्गमूस्तुलु इवि कालुपलमुचो॥ तेने 16 पलमुल चोप्पुन चेर्चवलयुनु. इय्यदि त्रिदोषजमुलगु परिणामशूललनु छर्दि आम्लपित्तमु मूर्छ श्वासमु कासमु अरोचकमु हृच्छूलमु रक्तपित्तमु मुन्नगु वानिनि पोगोट्टुनु.
-» नारिकेलखण्डमु. «-
कुडवमित मिह स्या न्नारिकेलं सुपिष्टं, पलपदिनामितसर्पिः पाचितं खण्डतुल्यं. 71. निजपयसि तदेत त्प्रस्थमात्रे विपक्वं, गुडव दथ सुशीते शाणभागान् क्षिपेच्च. 72. धन्याकपिप्पलीपयोद तुगा द्विजीरां शाणं त्रि जात मिभ केसरव द्विचूर्ण्य. 73. हन्त्य म्लपित्त मरुचिं क्षयं ह्यस्रपित्तं शूलं वमिं सकलपौरुषकारि हारि. 74.
कोब्बेरनु चक्कगा नूरी 8 पलमुलुनु नेतिनि 10 पलमुलु कण्डचक्केर आवुपालु 4 पलमु चोप्पुनन्दु कलिपि पक्वमु चेसि चल्लारिनपिम्मट धनियामुलु पिप्पळ्लु तुङ्गमूस्तुलु वंशलोचनमु जीलकऱ्ऱ लवङ्गपुपट्ट एलकुलु तेजपत्रि नाग केसरमुलु वीटिनि शाणप्रमाणमु चूर्णमु चेसिन्दु कलिपि तिनिन आम्लपित्तमु अरुचि क्षय रक्तपित्तमु शूल छर्दि नशिञ्चुनु.
-» कलायचूर्णादुलु. «-
श्लो.. कलायचूर्ण भागा द्वौ लोहचूर्णस्य चापरः, कार वेल्ल पलाशानं रसे नैव विमर्दितः. 75. कर्षमात्रां तत श्चैकां भक्षये द्गुटिकां नरः, मण्डानुपान त्सा हन्ति जर त्पित्तं सुदारुणं. 76. लिह्याद्वा त्रैफलं चूर्ण मयश्चूर्णं
आन्ध्रतात्पर्यसहितमु. ३०१
समन्वितं, यष्टीचूर्णेन वा युक्तं लिह्यात् क्षौद्रेण तद्गदे. ७७. पित्तान्तं वमनं कृत्वा कफान्तं च विरेचनं, अन्नद्रवे च तत्कार्यं जरत्पित्ते यदीरितं. ७८. आमपक्वाशये शुद्धे गच्छेदन्नद्रवः शमं, माषेण्डरी सतुषिका स्विन्ना सर्पिर्युता हिता. ७९. गोधूममण्डकं तत्र सर्पिषा गुडसंयुतं, ससितं शीतदुग्धेन मृदितं वा हितं मतं. ८०. शालितण्डुलमाण्डं वा कवोष्णं सिक्थवर्जितं, वाट्यं क्षीरेण संसिद्धं घृतपूरं सशर्करं. ८१. शर्करां भक्षयित्वा वा क्षीरमुत्क्वाथितं पिबेत्, पटोलपत्रयूषेण खादेच्चणकसक्तुकान्. ८२. अन्नद्रवे जरत्पित्ते वह्निर्मन्दो भवेद्यतः, तस्मादत्रान्नपानानि मात्राहीनानि कल्पयेत्. ८३.
बोड सेनगल चूर्णमुनु १ भागमुनु लोहचूर्णमुनु १ भागमुनु काकर मोदुग रसमुलतो मर्दिञ्चि मात्रलचेसि रोजु कोक्कदानिनि तिनि मण्डपु अनुपानमु चेसिन भयङ्करमुलगु ज्वरपित्तमुलु नशिञ्चुनु. त्रिफलचूर्णमुलो लोहचूर्णमुनु कलिपि तिनिननु, यष्टिमधुकपु चूर्णमुलो तेनेगलिपि तिनिननु ज्वरपित्तमुलुनशिञ्चुनु. पित्तमु पोवुवऱकुनु वमनमुनु, कफमुपोवुवऱकुनु विरेचनमुनु चेयिञ्चिज्वरपित्तविधियन्दलिअन्नविधानमुनिन्दुनु चेयंदगुनु. आमाशयपक्वाशयमुलुशुद्धमुलैनचो अन्नद्रवमुशान्तिञ्चुनु. दीनिनिपोट्टुतोगूड नेयितो वेचिन माषेण्डरिकि हितरनु. अब्दु गोधुमगञ्जिनि नेतीतो बेल्लमुतो चेर्चिगानि चक्केरतो चेर्चिगानि चल्लनिपालतोगानि मर्दनमुहितमु. नूकलु लेनिवरिबिय्यपुगञ्जि वेच्चचेसि यिच्चिननुपालतोचेसिन वाट्यमुगानि चक्केरतो चेसिनपूरिगानि हितमुंजेयुनु. कण्डचक्केरनुतिनि काचिन पालनुगानि चेसपाळ्लगञ्जिीलो सेनगपिण्डि चेर्चिकौनिगानि सेविञ्चिन अन्नद्रवमुनन्दुनु ज्वरपित्तमुनन्दुनु अयिन अग्निमान्द्यमु शमिञ्चुनु. कावुन नीविधियन्दु अन्नपानमुलनु मात्राहीनमुलुंगा चेयवलयुनु.
इत्लु चक्रदत्तयन्दु परिणामशूलाधिकार प्रकरणमु मुगिसेनु.
౨౫. ఉదావర్తాధికారము.
నారాచ చూర్ణము.
శ్లో. త్రివృ త్సుధాపత్రతిలాది శాక గ్రామ్యోదకానూప గసైర్యవాన్నం, ఆస్యైశ్చ మృష్టానిలమూత్రవిడ్భి రద్యా త్ప్రసన్నాగుడ సీధుపాయీ. 1.
ఆస్థాపనం మారుతజే స్నిగ్ధ స్విన్నస్య శస్యతే, ప్రవర్తే తు వర్తవ్యో ధి రానాహక శ్చ యః. 2.
క్షారవైతరణా నస్తి ర్యుంజ్యా త్తత్ర చికిత్సకః, శ్యామా దంతీ ద్రవంతీ గ్వి జ్ఞాహాశ్వామా సున్హీ త్రివృత్. 3.
సప్తలా శంఖినీ జ్యోతా రాజవృక్షః సతిల్వకః, కంపిల్లకం కరంజశ్చ హేమక్షీరీత్యయం గణః. 4.
సర్పి స్తైలరజః క్వాథ కల్కై ష్వన్వతమేషు చ, ఉదావర్తోదరానాహ విషగుల్మవినాశనః. 5.
త్రివృత్కృష్ణాహరీతక్యో ద్విచతుఃపంచభాగికాః, గుడికాగుడతుల్యాస్త్రా విడ్విబన్ధగదాపహాః. 6.
హరీతకీయవక్షార పీలూని త్రివృతా తథా, ఘృతే శూర్ణ మిదం పేయ ముదావర్తవినాశనమ్. 7.
హింగుకుష్ఠవచా సర్జ బిడ చేతి ద్విరుత్తరమ్, పీతం మద్యం తచ్చూర్ణ ముదావర్తహరం పరమ్. 8.
ఖండపలం త్రివృతాసమ, ముపకుల్యాః కర్ష చూర్ణితం శ్లక్ష్ణం, ప్రాగ్భోజనే చ సమధు, బిడాలపదకం లిహే త్పాజ్ఞః. 9.
ఏతద్గాఢపురీషే పిత్తే సకఫేచ వినియోజ్యం, స్వాదుః నృపయోగ్యోయం చూర్ణో నారాచకో నామ్నా. 10.
తెల్లతెగడ సుధాపత్రము నూవుకూర మొ|| గ్రామ్యోదకములు అనూపదేశపు మాంసము వీటితో యవాన్నమును గాని అధోవాతము విణ్మూత్రము వీటిని పుట్టించెడి పదార్థముతో బెల్లము సారాయమునుగాని సేవింపవలయును. వాతోదావర్తమునందు చెమ్మటపట్టించు చికిత్స చేయవలయును. విష్ఠజమగు నుదావర్తమునందు ఆనాహమునకువలె చికిత్సలను క్షారవైతరణా యాపనలగు వస్తులను చేయింపవలయును. ప్రేంకణముచెక్క వావిలి దించెన ఎలుకచెవికూర తెల్లవావిలి శంఖుపుష్పము గోకర్ణి ఆమ్లవేతసము లొద్దుగ నెమలియడుగుచెక్క ఈ గణముతో నైనను గానీ, నేయి తైలము చూర్ణము కషాయము కల్కము మున్నగు వానిలో తేనెతో నైనను సేవించిన యుదావర్తము ఉదరరోగము మున్నగునవి నశించును. తెల్లతెగడ 2 భాగములు పిప్పళ్లు
ఆంధ్ర తాత్పర్యసహితము. ३०३
४ भागमुलु करक्कायलु ५ भागमुलु वीटितो సరిగాబెల్లముకలిపి మాత్రలఁజేసి ఇచ్చిన విష్టా బంధరోగములు నశించును. కరక్కాయలు యవక్షారము వరంగోగు తెల్ల తెగడ వీటిని చూర్ణముచేసి నేతితో తినిన ఉదావర్తము నశించును. ఇంగువకోష్టు వస సజ్జక్షారము వీటినిఉత్తరోత్తరముగా రెండురెట్లుచొప్పునతీసికొనిచూర్ణముచేసిమద్యముతో సేవించిన నుదావర్తములు నశించును. ఒక పలము కండచక్కెరలలో తెల్లతెగడ పిప్పళ్ల చూర్ణమును ఒకతులము వేసి ప్రొద్దుట తేనెతో తినిన గాఢమగు పురీషము పిత్తము కఫము వీనియందు సుఖకరము. ఇయ్యది రాజులు సేవింపఁదగినది.
మదిరాది ప్రయోగములు.
श्लो.
रसो नं मद्यसंमिश्रं पिबेत्प्रातः प्रकाङ्क्षितः ।
गुल्मोदावर्तशूलघ्नं दीपनं बलवर्धनम् ॥ ११ ॥
हिङ्गुमाक्षिकसिन्धूत्थैः पक्त्वा वर्तिं सुनिर्मिताम् ।
घृताभ्यक्तां गुदे दद्यादुदावर्तविनाशिनीम् ॥ १२ ॥
मदनं पिप्पली कुष्ठं वचागौराश्च सर्षपाः ।
गुडक्षौद्रसमायुक्ताः फलवर्तिः प्रशस्यते ॥ १३ ॥
अगारधूमसिन्धूत्थतैलयुक्तान्मुहूर्तकम् ।
उष्णं निर्गुण्डिपत्रं वा स्विन्ने पायौ क्षिपेद्बुधः ॥ १४ ॥
सौवर्चलाढ्यां मदिरां मूत्रे त्वभिहते पिबेत् ।
एलां वा पृथगिद्ध्येन क्षीरं वारि पिबेच्च सः ॥ १५ ॥
दुःस्पर्शास्वरसं वापि कषायं ककुभस्य च ।
एर्वारुबीजं तोयेन पिबेद्वा लवणीकृतम् ॥ १६ ॥
पञ्चमूलीशृतं क्षीरं द्राक्षारसमथापि वा ।
सर्वैश्चैवो॑पयुञ्जीत मूत्रकृच्छ्राश्मरीविधिम् ॥ १७ ॥
स्नेहस्वेदैरुदावर्तं जृम्भाजं समुपाचरेत् ।
अश्रुमोक्षोऽश्रुजे कार्यः स्वप्नो मद्यं प्रियाः कथाः ॥ १८ ॥
क्षवजे क्षवपत्रेण घ्राणस्तेनानयेत् क्षवम् ।
तथोर्ध्वजत्रुकोऽभ्यङ्गः स्वेदो धूमः सनावनः ॥ १९ ॥
हितं वातघ्नं मद्यं च घृतं चोत्तरभक्तिकम् ।
उद्गारजे क्रमोपेतं स्नैहिकं धूममाचरेत् ॥ २० ॥
छर्द्याघाते यथादोषं नस्यस्नेहादिभिर्जयेत् ।
भुक्त्वा प्रच्छर्दनं धूमो लङ्घनं रक्तमोक्षणम् ॥ २१ ॥
रूक्षान्नपानव्यायामो विरेकश्चात्र शस्यते ।
वस्तिशुद्धिकरावापं चतुर्गुणजलं पयः ॥ २२ ॥
आवारिनाशात्क्वथितं पीतवन्तं प्रका...
304 चक्रदत्त—१९. उदावर्ताधिकारमु.
...मतः, रमयेयुः प्रिया नार्यः शुक्रोदावर्तिनं नरम् ॥ २३ ॥
अत्राभ्यङ्गावगाहौ च मदिराश्चरणायुधाः ।
शालिः पयो निरूहश्च शस्तं मैथुनमेव च ॥ २४ ॥
क्षुद्विघाते हितं स्निग्धमुष्णमल्पं च भोजनम् ।
तृष्णाघाते पिबेन्मन्थं यवागूं वापि शीतलाम् ॥ २५ ॥
रसेनाद्यात्सुविश्रान्तः श्रमश्वासातुरो नरः ।
निद्राघाते पिबेत् क्षीरं स्वप्नः संवाहनानि च ।
उदावर्तक्रियानाहे सामे लङ्घनपाचनम् ॥ २६ ॥
उल्लिगड्डनु कल्लुतो चेर्चिकॊनि प्रातःकालमुनन्दु त्रागिन उदावर्तमु गुल्ममु शूल इय्यवि नशिंचुनु. इय्यदि दीपनमु बलवर्धकमु नगुनु. इंगुवतेने सैंधवलवणमु वीटिनि वत्तिचेसि पक्वमुचेसि नेतीतोमाटि गुदस्थानमुन नुंचवलयुनु. उम्मेत्त पिप्पळ्ळु कोष्ठु वस तॆल्लआवालु बॆल्लमु यवक्षारमु वीटितो फलवर्ति श्रेष्ठमु. इंटिबूजु सैंधवलवणमु तैलमु पुलुपु वीटितो चेर्चिन मुल्लंगि गानि वाविलिनि नलिचि गानि गुदस्थानमुन नुंचवलयुनु. मूत्रमु वॆडलनिचो सौवर्चलवणमुतो सिद्धमुचेसिन कल्लुनुद्रागवलयुनु. एँकुलनु कल्लुतोगानि, नीटितोपालनु गानि त्रागवलयुनु. वाकुडुआकु रसमुनैननु मद्दिचॆक्करसमुनु गानि नक्कदोसगिंजल रसमुनुगानि सैंधवलवणमुतो त्रागवलयुनु. पंचमूलमुलयन्दु पक्वमु चेसिन पालनुगानि द्राक्षारसमुनु गानि मूत्रकृच्छ्रादुलयं दुपयोगिंपवलयुनु. जृंभणमगु नुदावर्तमुनन्दु स्नेहस्वेदमुलँ जेयवलयुनु. अश्रुतमगु दानिकि कन्नीरुँगार्पिंचुँदि. निद्र मद्यपानमु कथाश्रवणमु हितकरमुलु. तुम्मुवलन गलिगॆडि युदावर्तमुनक क्ष्षुतपत्रमुल मुक्कुलोनुंचि तुम्मुलनु वॆडलिंप वलयुनु. वातजमगुनेनि मद्यमुनु नेयियुनु हितकरमुलु. उद्गारपुटउदावर्तमुनन्दु क्रमानुसारमुगा धूमादुलनु चेयवलयुनु. छर्दिजमुलकु दोषानुसारमुगा नस्यादुलुचेयवलयुनु. भोजनमैन पिम्मट प्रच्छर्दनमु पॊगवेयुट लंघनमु रक्तस्रावमु रूक्षान्नमु शरीरव्यायाममु विरेचनमुनु हितकरमुलु. वस्तिशुद्धिनि चेयुवाఁडु नाल्गुरॆट्ल नीटिलो पालनु पोसिकॊनि इगिरिपोवुवऱकु काचित्रागिन युदावर्तमुलुनशिंचुनु. दीनियन्दु यभ्यंगनमुस्नानमु मद्यमु कोडिमांसमु वरियन्नमुनु हितकरमुलु. आकलिवालननगु उदा[वर्तमन्दु] स्निग्धमगु नाहारमुनु चेकोनवलयुनु. तृष्णाघातमुनन्दु मंदमुनु गानि चल्लनि गंजनिगानि त्रागवलयुनु. आयसजमगु श्वासमुचेत पीडितुंडगुवाఁडु विश्रांतिनि
ఆంధ్ర తాత్పర్యసహితము. 305
గైకొని మాంసరసముతో భుజింపవలయును. నిద్రాఘాతమునందు పాలనుత్రాగవలయును. పరుండుట కాళ్లుపిసికించుకొనుట మంచిది. అనాహమునకు ఉదావర్తమునకువలెనే చికిత్సను చేయవలయును. ఆమజమగు నానాహమునందులంఘనమును పాచనమును హితకరములు.
❧ హింగ్వాదిగుటికలు. ❧
శ్లో. ద్విరుత్తరా హింగువచా సకుష్ఠా సువర్చికాచేతి విడంగచూర్ణం, సుఖాంబునా౨నాహ విషూచికార్తి హృద్రోగగుల్మోర్ధ్వ సమీరణఘ్నం. 27.
వచాభయాచిత్రకయావశూకాన్ సపిప్పలీకాతివిషా న్సకుష్ఠాన్, ఉష్ణాంబునానాహ విమూఢవాతా న్పీత్వాజయే దాశు హతోదనాశీ. 28.
త్రివృద్ధరీతక్య శ్యామాః స్నుహీక్షీరేణ భావయేత్, వటుకా మూత్రపీతా స్తాః శ్రేష్ఠా శ్చానాహభేదికాః. 29.
ఫలం చ మూలం చ విరేచనోక్తం హింగ్వర్కమూలం దశమూల మగ్ర్యం, స్నుక్చిత్రకాచ్చైన పునర్నవా చ తుల్యాని సర్వై ర్లవణాని పంచ. 30.
స్నేహైస్సమూత్రై స్సహ జర్జరాణి శరావసం ధావిపచే త్తులిప్తైః, పక్వం సుపిష్టం లవణం తదన్నైః పానే స్తథా నాహరుజాఘ్న మగ్ర్యం. 31.
వాటధూమవిడవ్యోషగుడమూత్రైర్విపాచితా, గుడేఁగుష్ఠ సమా వర్తి ర్విధేయా నాహశూలనుత్. 32.
వర్తి స్త్రీకటుకసైంధవ సర్షప గృహధూమకుష్ఠమదనఫలైః, మధుని గుడే వా పక్త్వా పాయౌలీంగుష్ఠమానతోవేశ్యా, వర్తిరియం దృష్టఫలా గుదే శనైః ప్రణిహితాశు తాభ్యక్తా, అనాహోదావర్త ప్రశమనీ జఠరగుల్మనివారిణీ. 34.
ఇంగువ ఒక భాగము వస 4 భాగములు చెంగల్వకోష్టు 2 భాగములు సజ్జక్షారము 8 భాగములు బిడాలలవణము 16 భాగములు చూర్ణముచేసి గోరువెచ్చనినీటితో త్రాగిన అనాహము విషూచి హృద్రోగము గుల్మము ఊర్ధ్వవాత శమించును. వస కరక్కాయల చిత్రమూలము యవక్షారము పిప్పళ్ళు అతివస కోష్ఠు వీటిచూర్ణములతో సేవించిన అనాహము మూఢవాతములు నశించును. కాని మంచివరిబియ్యపుఅన్నమును తినవలయును.
తెల్లతెగడ కరక్కాయలు నల్లతెగడ జెముడుపాలతో నాన్చి నూరి మాత్రలను చేసి గోమూత్రముతో సేవించిన అనాహము నశించును. విరేచనముకై చెప్పిన పండ్లు వేళ్లు ఇంగువ అర్కమూలము దశమూలములు జెముడపాలు శొంఠి చిత్రమూలము వీటిని సమానభాగములును వీటియన్నిటియంత పంచలవణాలను పొడిచేసి తైలగో
39
306 చక్రదత్త—౨౯. గుల్మాధికారము.
మూత్రములతోరంగర్చి మూకుడులో పెట్టి మూసికట్టి పెట్టి పక్వము చేసి పిమ్మట నూరి సైంధవలవణమునుకలిపి అన్న పానములతోతినిన ఆనాహములు నశించును. పుష్కరమూలము ఇంటిబూజు అంటుప్పు శొంఠి మిరియములు పిప్పళ్ళు బెల్లము గోమూత్రము వీటినినూరి అంగుష్ఠ మంతలావువత్తిచేసి కాచి గుదస్థానములో నుంచిన ఆనాహములు శూలలు నశించును. శొంఠి మిరియములు పిప్పళ్ళు సైంధవలవణము ఆవాలు కోష్టు ఉమ్మెత్త వీటితో అంగుష్ఠమంత వత్తినిచేసి గుదస్థానమున నుంచవలెను. ఇది ఆనాహోదావర్తనులను పోగొట్టును. గుల్మరోగములను నశింపఁజేయును.
❖ శుష్కమూలాద్య ఘృతము. ❖
శ్లో. మూలకం శుష్క మార్ద్రం చ వార్షాభూః పంచమూలకం,
ఆమ్లవేతసఫలం చాపి పిష్ట్వా తేన పచేద్ధృతం,
తత్పీయమానం శమయే దుదావర్త మసంశయం. 35.
- తాత్పర్యము: ఎండినముల్లంగిని పచ్చి కప్పగంతుఆకును పంచమూలములు ఆమ్ల వేతసము వీటిని నూరి ఇందులో నేతిని పక్వముచేసి త్రాగిన ఉదావర్తము నశించును. సందేహములేదు.
❖ స్థిరాదిఘృతము. ❖
శ్లో. స్థిరాదివర్గస్య పునర్నవాయాః సంపాకపూతీకకరంజయైశ్చ,
సిద్ధః కషాయే ద్విపలాంశికానాం ప్రస్థో ఘృతా త్స్యా త్ప్రతిరుద్ధవాతే 36.
- తాత్పర్యము: స్థిరాదిగణపుఔషధములు శొంఠి ఆమ్లవేతసము నెమలియడ్డుచెక్క వీటిని 2 పలముల చొ॥ కషాయము చేసి 16 పలముల నేయిని సిద్ధముచేసి ప్రతిరుద్ధవాతము నందు సేవించిన హితకరము.
ఇట్లు చక్రదత్తయందు ఉదావర్తాధికార ప్రకరణము ముగిసెను.
౨౯. గుల్మాధికారము.
❖ గుల్మ రోగుల భోజనపద్ధతి. ❖
శ్లో. లఘ్వన్నం దీపనం స్నిగ్ధం ముష్ణం వాతానులోమనం,
బృంహణం య ద్భవే త్సర్వం తద్ధితం సర్వగుల్మినాం. 1.
స్నిగ్ధస్య భిషజా
Sanskrit Verses in Devanagari Script (देवनागरी लिप्यन्तरम्):
श्लोकः (३५)
मूलकं शुष्कमार्द्रं च वार्षाभूः पञ्चमूलकम् ।
आम्लवेतसफलं चापि पिष्ट्वा तेन पचेद्धृतम् ।
तत्पीयमानं शमयेदुदावर्तमसंशयम् ॥ ३५ ॥
श्लोकः (३६)
स्थिरादिवर्गस्य पुनर्नवायाः संपाकपूतीककरञ्जयोश्च ।
सिद्धः कषाये द्विपलांशिकानां प्रस्थो घृतात्स्यात्प्रतिरुद्धवाते ॥ ३६ ॥
श्लोकः (१)
लघ्वन्नं दीपनं स्निग्धमुष्णं वातानुलोमनम् ।
बृंहणं यद्भवेत्सर्वं तद्धितं सर्वगुल्मिनाम् ॥ १ ॥
स्निग्धस्य भिषजा...
आन्ध्रतात्पर्यसहितमु: ३०७
[संस्कृत-मूलम्]
स्वेदः कर्तव्यो गुल्मशान्तये, स्रोतसां मार्दवं कृत्वा जित्वा मारुतमुल्बणम् ॥ २ ॥
भित्त्वा विबद्धं स्निग्धस्य स्वेदो गुल्ममपोहति, कुम्भीपिण्डेष्टकास्वेदान्कारयेत्कुशलो भिषक् ॥ ३ ॥
उपनाहाश्च कर्तव्याः सुखोष्णाः शाल्वणादयः, स्थानावसेको रक्तस्य बाहुमध्ये शिराव्यधः ॥ ४ ॥
स्वेदानुलोमनं चैव प्रशस्तं सर्वगुल्मिनाम्, पेया वातहरैस्सिद्धाः कौलत्था ध्वन्यजा रसाः ॥ ५ ॥
खण्डाः सपञ्चमूलाश्च गुल्मिनां भोजने हिताः ।
[आन्ध्र-तात्पर्यम् (तेलुगु टीका)]
తేలికయన్నము దీపనము మృదువై వెచ్చనిదగు అన్నము వాతమును పోఁగొట్టును. బృంహణమగు నన్నమును గుల్మరోగులకు హితకరములు. గుల్మములు పోవుటకొఱకు స్నిగ్ధభోజనమును చేయవలయును. స్వేదనములను చేయింపవలయును. ఇట్టి స్వేదము స్రోతస్సులను మృదువుగా చేసి వాతప్రకోపమును తగ్గించి గుల్మములఁ బోఁగొట్టును. వైద్యుఁడు నేర్పరియై కుండపెంకు ఇటుకలు మున్నగువానివలన చెమ్మటను పుట్టింపవలయును. ఉపనాహము స్వేదము సులివెచ్చని శాల్వణము మున్నగు వానిని చేయింపవలయును. అన్ని గుల్మరోగములకును స్వేదానులోమనములు హితకరములు. వాతహర పదార్థముల పేయను ఉలవలకషాయమును తీటకసిందరసము త్రాగుట మంచిది. పంచమూలములతో కండచక్కెరను తినుటయును హితకరమే యగును.
(देवनागरी-लिप्यन्तरम्):
तेलिकयन्नमु दीपनमु मृदुवै वेच्चनिदगु अन्नमु वातमुनु पोఁगोट्टुनु. बृंहणमगु नन्नमुनु गुल्मरोगुलकु हितकरमुलु. गुल्ममुलु पोवुटकोऱकु स्निग्धभोजनमुनु चेयवलयुनु. स्वेदनमुलनु चेयिंपवलयुनु. इट्टि स्वेदमु स्रोतस्सुलनु मृदुवुगा चेसि वातप्रकोपमुनु तग्गिंचि गुल्ममुलఁ बोఁगोट्टुनु. वैद्युఁडु नेर्परियै कुण्डपेंकु इटुकलु मुन्नगुवानिवलन चेम्मटनु पुट्टिंपवलयुनु. उपनाहमु स्वेदमु सुलिवेच्चनि शाल्वणमु मुन्नगु वानिनि चेयिंपवलयुनु. अन्नि गुल्मरोगमुलकुनु स्वेदानुलोमनमुलु हितकरमुलु. वातहर पदार्थमुल पेयनु उलवलकषायमुनु तीटकसिन्दरसमु त्रागुट मंचिदि. पंचमूलमुलतो कंडचक्केरनु तिनुटयुनु हितकरमे यगुनु.
इतर विधमुलु (इतर विधयः)
श्लो.
मातुलुङ्गरसो हिङ्गु दाडिमं बिडसैन्धवम् ॥ ६ ॥
सुरामण्डेन पातव्यं वातगुल्मरुजापहम्, नागरार्धपलं पिष्टं द्वेपले लुञ्चितस्य च ॥ ७ ॥
तिलस्यैकं गुडपलं क्षीरोष्णेन पाययेत्, वातगुल्ममुदावर्तं योनिशूलं च नाशयेत् ॥ ८ ॥
पिबेदेरण्डतैलं वा वारुणीमण्डमिश्रितम्, तदेव तैलं पयसा वातगुल्मी पिबेन्नरः ॥ ९ ॥
साधयेच्छुद्धशुष्कस्य लशुनस्य चतुष्पलम्, क्षीरोदकेऽष्टगुणिते क्षीरशेषं च पाययेत् ॥ १० ॥
वातगुल्ममुदावर्तं गृध्रसीं विषमज्वरम्, हृद्रोगं विद्रधिं शोषं शमयत्याशु तत्पयः ॥ ११ ॥
एवं तु साधिते क्षीरे स्तोकमप्यत्र दीयते, सर्जिकाकुष्ठसहितः क्षारः केतकिजोऽपि वा ॥ १२ ॥
तैलेन पीतः शमयेद्गुल्मं पवनसंभवम् ।
308
चक्रदत्त — १९. गुल्माधिकारमु.
मातुलंगरसमु इंगुव दानिम्मु चेटुप्पु सैंधवलवणमु वीटिनि सुरामंडमुतो त्रागिन वातगुल्ममुलबाध युपशमिल्लुनु. शोंठि, अरपलमु गोधुमचूर्णमु अरपलमु तिलुलपलमु बेल्लमुपलमु वीटिनिचूर्णमु चेसि वेच्चनिपाल्तो त्रागिन वातगुल्ममुलु उदावर्तमुलु योनिशूलुलु नशिंचुनु. वारुणीमंडमुतो कलिपिगानि पालो आमुदमुनु वैचिकोनि गानि त्रागिन वातगुल्ममुलु नशिंचुनु. शुद्धिचेसिन युल्लिगड्डनु 4 पलमुलनु एनिमिदिवट्ल पालो कलिपि पक्वमुचेसि पालनु मिगिल्चिकोनि त्रागवलयुनु. इदि वातगुल्ममुलु उदावर्तमु गृध्रसि विषमज्वरमु हृद्रोगमु विद्रधि शोफ वीटिनि पोगोट्टुनु. ईपाललो सज्जीक्षारमु क्षोप्पु यवक्षारमुलनु गानि मोगलिरसमुनु गानि वेच्चचेसि आमुदमुतो त्रागिन वातगुल्ममुलु नशिंचुनु.
❧ वातगुल्ममुल कषायमुलु. ❧
श्लो. वातगुल्मे कफे वृद्धे वह्नौ चूर्णादि रिष्यते,
13. पैत्ते तु रेचनं स्निग्धं रक्ते रक्तस्य मोक्षणं,
स्निग्धोष्णेनोदिते गुल्मे पैत्तिके स्रंसनं हितं. 14.
रूक्षोष्णेन तु संभूते सर्पिः प्रशमनं परं,
काकोल्यादिमहातिक्त वासाद्यैः पित्तगुल्मिनं. 15.
स्नेहनं स्रंसये त्पश्चा द्योजये द्वस्तिकर्मणा,
स्निग्धोष्णजे पित्तगुल्मे कंपिल्लं मधुना लिहेत्. 16.
रेचनार्थी रसंवा पि द्राक्षायाः सगुडं पिबेत्,
दाहशूलानि लक्ष्मीभ स्वप्ननाशारुचि ज्वरैः. 17.
विदह्यमानं जानीया द्गुल्मंत मुपनाहयेत्,
पक्वेतु. व्रणव त्कार्यं व्यधशोधनरोपणम्. 18.
स्वय मूर्ध्व मधोवापि सचे द्दोषः प्रपद्यते,
द्वादशाह मुपेक्षेत रक्ष न्न्या नुपद्रवान्. 19.
परंतु शोधनं सर्पिः शुद्धं समधुतिक्तकम्,
रोहिणीकटुकानिंबं मधुक त्रिफलात्वचः. 20.
कर्षांशा स्त्रीयमाणा च पटोलत्रिवृताdomainपले,
द्विपलं च मसूराणां साध्या मष्टगुणेऽम्भसि. 21.
शृता च्छेषं शृतसमं सर्पिष श्च चतुःपलम्,
पिबे त्सम्मूर्च्छितं तेन गुल्मः शाम्यति पैतिकः 22.
ज्वरं तृष्णां च शूलं च भ्रमं मूर्च्छा रति स्तथा,
दीप्ताग्नयो महाकायाः स्नेहसात्म्याश्च
ఆంధ్ర తాత్పర్యసహితము. ३०९
...ये नराः ॥ २३ ॥
गुल्मिनः सर्पदष्टाश्च विसर्पोपहताश्च ये ।
ज्येष्ठां मात्रां पिबेयुस्ते पलान्यष्टौ विशेषतः ॥ २४ ॥
ఆంధ్ర తాత్పర్యము:
వాతగుల్మములకును కఫవృద్ధికిని వాంతులు చూర్ణములు మున్నగునవి హితకరములు. రక్తగుల్మములకు రక్తస్రావము హితకరము. స్నిగ్ధోష్ణజనితమగు దానికి పిత్తజమగు దానికి సంస్రంసనముత్తమము. కాకోలీమున్నగు గణపుటౌషధములతో పిత్తగుల్మరోగులకు స్నేహవిధిః జేయవలయును. పిమ్మట వస్తివిధిని చేయవలయును. స్నిగ్ధోష్ణజమగు పిత్తగుల్మరోగిమునకు కంపిల్లమును తేనెతో సేవింపవలయును. రేచనార్థియగువాఁడు ద్రాక్షారసములో బెల్లమును వైచికొని త్రాగవలయును. దాహశూలములు వాతక్షోభము స్వప్ననాశము అరుచి జ్వరము వీటిచే బాధపడువానిని గుల్మరోగినిగా తెలిసికొని ఉపనాహముఁజేయవలయును. పక్వమైన వ్రణశోధనాదులను వ్రణమునకువలెనే చికిత్స చేయవలయును. తనంత నది పైనగాని క్రిందగాని పుట్టినయెడల పండ్రెండురోజులగఱకు నుపేక్షచేయవలయును. అయినను శోధనము చేయు నేతినిచ్చి మేలవేను నేతిని పిమ్మట త్రాగింపవలయును. కటుకరోహిణి నింబము యష్టిమధుకము త్రిఫలములు వీటిని కాలకాలు పలమును చేనుపోళ్ల తెల్ల తెగిడ ఒక్కొక్కపలమును మసూరము రెండుపలములును వీటిని ఎనిమిదిరెట్ల నీటిలో పక్వముచేసి 4 పలముల నేతిని కలిపి సిద్ధముచేసి నేయి మాత్రము మిగిలియుండగా దించి దానిని త్రాగినచో జ్వరము దప్పి శూల భ్రమ మూర్ఛాదులు నశించును. దీప్తాగ్నికలవారును మహాకాయులును స్నేహసాత్మ్యులును గుల్మరోగులును సర్పదష్టులును విసర్పిరోగులును ఎనిమిదిపలముల మానముగల పెద్దమాత్రగా నే దీనిని సేవింపవలయును.
కఫగుల్మమునకు ఘృతాదులు
శ్లో.
లంఘనోల్లేఖనే స్వేదే కృతే చాగ్నౌ సంప్రధుక్షితే ।
ఘృతం సక్షారకటుకం పాతవ్యం కఫగుల్మినామ్ ॥ २५ ॥
మందోऽగ్నిర్వ్యథనా మందా గురు స్తిమితకోష్ఠతా ।
సోల్లేశా చారుచిర్యస్య సగుల్మో వమనోపమః ॥ २६ ॥
మృదాగ్నావనిలే మూఢే జ్ఞాత్వా సస్నేహమాశయం ।
గుడికాశ్చూర్ణసర్వ్యూహాః ప్రయోక్తవ్యాః కఫగుల్మినాం ॥ २७ ॥
క్షారారిష్టగణాశ్చాపి దాహశ్శోషే విధీయతే ।
పంచమూలీకృతం తోయం పురాణం వా గుణీరసం ॥ २८ ॥
కఫగుల్మీ పిబేత్కాలే జీర్ణం మాధ్వీకమేవ వా ।
తిలైరండా తసీబీజసర్షపైః పరిలిప్య వా ॥ २९ ॥
శ్లేష్మగుల్మయః పాత్రైః సుభోష్ణైః స్వేదయేద్భిషక్ ।
యమానీచూర్ణితం తక్రం...
संस्कृत-श्लोकाः (देवनागरी):
लङ्घनोल्लेखने स्वेदे कृते चाग्नौ सम्प्रधुक्षिते ।
घृतं सक्षारकटुकं पातव्यं कफगुल्मिनाम् ॥ २५ ॥
मन्दोऽग्निर्व्यथना मन्दा गुरु स्तिमितकोष्ठता ।
सोल्लेखा चारुचिर्यस्य स गुल्मी वमनोपमः ॥ २६ ॥
मृद्वग्नावनिले मूढे ज्ञात्वा सस्नेहमाशयम् ।
गुटिकाश्चूर्णसर्यूहाः प्रयोक्तव्याः कफगुल्मिनाम् ॥ २७ ॥
क्षारारिष्टगणाश्चापि दाहः शोषे विधीयते ।
पञ्चमूलीकृतं तोयं पुराणं वा गुणीरसम् ॥ २८ ॥
कफगुल्मी पिबेत् काले जीर्णं माध्वीकमेव वा ।
तिलैरण्डाऽतसीबीजसर्षपैः प्रलिप्य वा ॥ २९ ॥
श्लेष्मगुल्मी यः पात्रैः सुखोष्णैः स्वेदयेद्भिषक् ।
यमानीचूर्णितं तक्रं...