चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
ఆంధ్రతాత్పర్యసహితము. 337
ఘాతము మూత్రబంధము మున్నగువానిని వజ్రము వృక్షములగుంపునువలె నశింపఁజేయును.
❧ శరాది పంచమూల ఘృతము. ❧
శ్లో. శరాదిపంచమూల్యా వా కషాయేణ పచేద్ఘృతమ్, ప్రస్థం గోక్షురకల్కేన సిద్ధ మద్యా త్సశర్కరమ్. 40.
అశ్మరీమూత్రకృచ్ఛ్రఘ్నం రేతోమార్గరుజాపహమ్.
తాత్పర్యం: తృణపంచమూలముల కషాయములో పల్లేరుకల్కమును 16 పలముల నేతిని పక్వముచేసి చక్కర కలిపి సేవించిన అశ్మరి మూత్రకృచ్ఛ్రము మున్నగు మూత్రరోగములు హరించును.
❧ వరుణాదిఘృతము. ❧
శ్లో. వరుణస్య తులాం క్షుణ్ణాం జలద్రోణే విపాచయేత్. 41.
పాదశేషం పరిస్రావ్య ఘృతప్రస్థం విపాచయేత్, వరుణం కదలీం బిల్వం తృణాజం పంచమూలకమ్. 42.
అమృతాం చాశ్మజం ధేయం బీజం చ త్రపుషోద్భవమ్, శతపర్వతిలక్షారం పలాశక్షార మేవ చ. 43.
యూధికాయాశ్చ మూలాని కార్షికాణి సమావపేత్, అస్య మాత్రాం పిబేజ్జంతు ర్దేశకాలాద్యపేక్షయా. 44.
జీర్ణే తస్మి న్పిబేత్పూర్వం గుడం జీర్ణం తు మస్తునా, అశ్మరీం శర్కరాం చైవ మూత్రకృచ్ఛ్రం చ నాశయేత్. 45.
తాత్పర్యం: ఉళిమిరిచెక్క చూర్ణమును ద్రోణపునీటిలో పక్వముచేసి నాల్గవపాలు మిగిలినప్పు డొక ప్రస్థము నేతినిపక్వము చేసి ఉళిమిరి అరటి బిల్వము తృణపంచమూలములు కరక్కాయ కొండపిండివేళ్ళు త్రపుషబీజములు వంశలోచన తిలక్షారము మున్నగువానిని ఒక్కొక్క కాలుపలము తీసి ప్రాతివాపమునిచ్చి దేశకాలానుసారముగా త్రాగి జీర్ణమైన పిమ్మట పాతబెల్లమును మజ్జిగ తేటతో త్రాగినచో అశ్మర్యాది రోగములు నశించును.
❧ వీరతరాదితైలము. ❧
శ్లో. బధ్నాధికారే య త్తైలం సైంధవాద్యం ప్రకీర్తితమ్, తత్తైలం ద్విగుణక్షీరం పచే ద్వీరతరాదినా. 46.
క్వాథేన పూర్వకల్కేన సాధితం తు భిషగ్వరైః, ఏతత్తైలవరం శ్రేష్ఠ మశ్మరీణాం వినాశనమ్. 47.
మూత్రాఘాతే మూత్రకృచ్ఛ్రే పిచ్ఛితే మథితే తథా, భగ్నే శ్రమాభిపన్నే చ సర్వథైవ ప్రశస్యతే. 48.
43
338 చక్రదత్త—33. అశ్మర్యధికారము.
బ్రధ్నరోగప్రతికారమునందు జెప్పిన సైంధవాదితైలమును రెండురెట్లపాలు వీరతరాదిగణకషాయమును కల్కము చేసి పక్వముచేయవలయును. ఇయ్యది అశ్మరిని పోఁగొట్టును. మూత్రాఘాతాది మూత్రరోగముల నన్నింటిని హరించును.
– వరుణాద్యతైలము. –
శ్లో. త్వక్పత్రమూలపుష్పస్య వరుణా త్సత్రికంటకాత్, కషాయేణ పచే త్తైలం వస్తినా స్థాపనేన చ. 49. శర్కరాశ్మరిశూలఘ్నం మూత్రకృచ్ఛ్రనివారణమ్.
ఉరిమిరిచెక్క వేర్లు పూవులు పల్లేరు వీటికషాయముతో తైలమును పక్వము చేసి యుంచి వస్తియందుపయోగించిన శర్కర అశ్మరి శూల మూత్రకృచ్ఛ్రము నశించును.
– శల్యోద్ధరణాద్యుపాయములు. –
శ్లో. శల్యవిత్తా మశామ్యాంతీం ప్రత్యాఖ్యాయ సముద్ధరేత్. 50. పాయుక్షిప్తాంగులీభ్యాం తు గుద మేఢ్రాంతరే గత్రాం, సేవన్యాః సవ్యపార్శ్వే చ యవమాత్రం విముచ్య తు. 51. వ్రణం కృత్వా శ్మరీమాత్రంకరే తాం శస్త్రకర్మవిత్, భిన్నేతు వస్తా దుర్జ్ఞానా న్మృత్యుః స్యా దశ్మరీం వినా. 52. నిఃశేషా మశ్మరీం కుర్యా ద్విస్తా రక్తం చ నిర్హరేత్, హృతాశ్మరీ కదుష్ణాంబో గాహయే ద్భోజయే చ్చ తమ్. 53. గుదం మూత్రవిశుద్ధ్యర్థం మద్వాజ్యాక్తవ్రణం తతః, దద్యా త్సాజ్యం త్ర్యహం పేయాం సాధితాం మూత్రశోధనైః. 54. అదశాహం తతో దద్యా త్పయసా మృదునోదనమ్, స్వేదయే ద్యవమధ్యాధ్యం కషాయైః క్షాళయే ద్వ్రణమ్. 55. ప్రపౌండరీక మంజిష్ఠా యష్టిలోధ్రైశ్చ లేపయేత్, ఏతైశ్చ సలిలైః సిద్ధం ఘృత మభ్యంజనే హితం. 56. అప్రశాంతే తు సప్తాహా ద్వ్రణే దాహోపి చేష్యతే, దైవా న్ముఖాభ్యాం తు యా లగ్నా తాం విపాట్యాపకర్షయేత్. 57.
శల్యచికిత్స నెఱిగిన వైద్యుఁడు అసాధ్యములగు నశ్మరులను వదలిపెట్టి గుదస్థానముననున్న రెండంగుళములదూరమును అశ్మరిని తీసివేయవలయును. సేవనియొక్క యెడమప్రక్కన యవగింజంత వదలి గాయమును చేసి అశ్మరిని తీసివేయవలయును. తెలివిలేమిచే వస్తి పగిలిపోయెనేని అశ్మరిరోగి చనిపోవును. నిశ్శేషముగా నశ్మరిని తొలగింప
आन्ध्र तात्पर्यसहितमु. ३३९
वलयुनु. पिम्मट वेडिनीळ्लतो काचि भुजिंपचेयंदगुनु. मूत्रशोधाकरमुलगु नौषधमुलतो सिद्धमुचेसिन नेयिनि पेयनु त्रागिंचवलॆनु. पदिदिनमुलवरकु निट्टुलु पालतो मृदुवगु नन्नमुनु पॆट्टवलयुनु. यवलु तेनॆ कलिपिन पदार्थमुलतो स्वेदमू निप्पिंचि कषायमुतो गायमुनु कडुगवलयुनु. कमलमुलु मंजिष्ठमु यष्टिमधुकमु लॊद्दुग वीटिनगुतो पूयवलयुनु. वीटितो सिद्धमु चेसिन नेतिनि रुद्दुट मंचिदि. विडुविनमुलवఱकुनु गायमुनानडेनि व्रणमुनंदु रॆंडु चुఱकलनु वेयवलयुनु. दैवयोगमुन बॊड्डुदग्गఱ संक्रमिंचिन यश्मरीनि पॆकल्चि पोఁगॊट्टवलयुनु.
इत्लु चक्रदत्तयंदु अश्मर्यधिकारप्रकरणमु मुगिसॆनु.
३४. प्रमेहाधिकारमु.
प्रमेहोपायमुलु.
श्लो. श्यामाक कोद्रवोद्दाल गोधूम चणकाढकी ।
कुलुत्थाश्च हिता भोज्ये पुराणमेहिनां सदा ॥ १ ॥
जाङ्गलं तिक्तशाकानि यवान्नं च तथा मधु ।
पारिजातजयो निम्बवह्निगायत्रीणां पृथक् ॥ २ ॥
पाठायाः सागुरोः पीता द्वयस्य शारदस्य च ।
जलेक्षुमध्यसिकतां शनैर्लवणपिष्टकान् ॥ ३ ॥
सान्द्रमेहान्क्रमात् घ्नन्ति ह्यष्टौ क्वाथाः समाक्षिकाः ।
दूर्वा कशेरु पूतीक कुम्भीपल्वल शैवलम् ।
जलेन क्वथितं पीतं शुक्रमेहाहरं परम् ॥ ४ ॥
त्रिफलारग्वधद्राक्षा कषायो मधुसंयुतः ।
पीतो निहन्ति फेनाख्यं प्रमेहं नियतं नृणाम् ॥ ५ ॥
तात्पर्यमु:
प्राचीनमगु मेहरोगमुलु गलवारलकु चामलु कॊఱ्ఱलु गोधुमुलु उद्दालकमुलु सॆनगलु आरिकलु उलवलु इवि पथ्यधान्यमुलु. अडविधान्यमुलु चेदु गलकूरलु यवान्नमू तेने हितमुलु. देवदारु अरणि वेप चित्रमूलमु खदिरमु अगुरुशोंति अगुरु तॆल्लकावलमु वीटिनि वेरुवेरुगा तेनॆतोकलिपि क्वाथमुलनु चेसि सेविंचिनचो जलप्रमेहमु इक्षुप्रमेहमु मदिराप्रमेहमु...
340 చక్రదత్త—38. ప్రమేహాధికారము.
సికతాప్రమేహము శనైఃప్రమేహము లవణప్రమేహము పిష్టప్రమేహము సాంద్రప్రమేహము క్రమముగా నశింపఁజేయును. దూర్వలు కశేరువు నెమలియడుగువేరు కుంకుమపువ్వు నూత్నశైవాలము వీటిని నీటితో కషాయము చేసి త్రాగిన శుక్రప్రమేహములు హరించును. త్రిఫలములు ఆమ్లవేతసము ద్రాక్ష వీటికషాయమును తేనెతో కలిపి త్రాగినచో ఫేన ప్రమేహము నశించును.
లోధ్రాది కషాయములు.
శ్లో. లోధ్రాభయాకట్ఫలముస్తకానాం విడంగ పాఠార్జున ధన్వనాసామ్,
కదంబ శాలార్జున దీప్యకానాం విడంగదార్వీధవ శల్లకీనామ్. 6.
చత్వార ఏతే మధునా కషాయాః కఫప్రమేహేషు నిషేవణీయాః,
అశ్వత్థా చ్చతురంగుల్యా న్యగ్రోథాదేః ఫలత్రికాత్. 7.
సజ్జోగిరక్తసారాచ్చ క్వాథాః పంచ సమాక్షికాః,
నీలహరిద్ర ఫేనాఖ్య క్షారమాంజిష్ఠకాహ్వయాన్. 8.
మేహాన్ హన్యుః క్రమా దేతే సక్షౌద్రో రక్తమేహనుత్,
క్వాథః ఖర్జూరకాశ్మర్య తిందుకాస్థ్యమృతాకృతాః. 9.
లోధ్రార్జునోశీరకుచందనానా మరిష్టసేవ్యామలకాభయానామ్,
ధాత్రీ వృక్షునారిష్ఠకవత్సకానాం, నీలోత్పలైలాతిని శార్జునానాఁ. 10.
చత్వార ఏతే విహితాః కషాయాః పిత్తే ప్రమేహే మధుసంప్రయుక్తాః.
లొద్దగ కరక్కాయలు కట్ఫలము తుంగముస్తలు వాయువిడంగములు అగరుశొంతి అర్జునవృక్షము యవాసయును, మానిపసపు శల్లకియును కడమి మద్ది అజమోదలును అను నీనాలుగు విధముల కషాయములలో తేనెను కలిపికొని కఫప్రమేహములయందు సేవింపవలయును. పిప్పళ్లతో ఆమ్లవేతసముతో న్యగ్రోథాదిగణముతో త్రిఫలములతో మంజిష్ఠ రక్తచందనములతో వేత్వేరుగా నైదువిధముల కషాయములనుకాచి తేనెతోకలిపి త్రాగిన నీలము హరిద్రము ఫేనము క్షారము మంజిష్ఠకము అను ప్రమేహములు నశించును. ఖర్జూరము గుమ్ముడి తుమికి తిప్పతీగ వీటికషాయములో తేనెను చేర్చికొని త్రాగిన రక్తప్రమేహములు హరించును. లొద్దగ అర్జునము వట్టివేళ్ళు రక్తచందనములును మంజిష్ఠ కురువేరు ఉసిరిక కరక్కాయలును ఉసిరిక అర్జునము నింబము కొష్ఠును నల్లకమలములు ఏలకులు పసపు అర్జునవృక్షపుచెక్కయును అను నీనాల్గు తెఱంగుల కషాయములను తేనెకలిపి త్రాగినచో ప్రమేహములలో హితకరము అగును.
आन्ध्रतात्पर्यसहितमु. ३४१
❧ छिन्नादिकूथायमुलु. ❧
श्लो. छिन्नावह्निकषायेण पाताकुरज राकरं, तिक्तां कुष्ठञ्च सञ्चूर्ण्य सर्पि र्मेहे पिबे न्नरः। ११। खादिरपूगक्वाथं क्षौद्राह्वये पिबेत्, अग्निमन्यकषायं तु वसामेहे प्रयोज येत्। १२। पाठाशिरीषदुस्स्पर्श मूर्वाकिंशुकतिन्दुकम्, कपित्थानां भिषक् क्वाथं हस्तिमेहे प्रयोजयेत्। १३। कम्पिल्लसप्तच्छदशा लजानि विभीत काहीतककौटजानि, कपित्थपुष्पाणि च चूर्णितानि क्षौद्रे ण लिह्यात्कफपित्तमेही। १४। सर्वमेहहरा धात्री रसः क्षौ द्रनिशायुतः, कसाय (श्रीफलादारुमुस्तकै र्थवा कृतः। १५। फलत्रिकं दारुनिशां विशालां मुस्तं च निःक्वाथ्य निशांश कल्कम्, पिबे त्कषायं मधुसंप्रयुक्तं सर्वेषु मेहेषु समुत्थि तेषु। १६।
तिप्पतीग चित्रमूलमुल कसायमुलो अगरुशोंठि कोष्ठु इंगुव कटुकि रोहिणी वीटिचूर्णमुनु कलिपि घृतप्र मेहि त्रागवलयुनु. तेल्लचंड्र चंद्र लॊक वीटि कषायमुनु क्षौद्रप्र मेहि त्रागवलयुनु. अग्निमन्यकषायमुनु वसाप्रमेहमुनఁदमु अगरुशोंठि शिरीषमु यवास चाग किंशुकमु तुमिकिचेक्क वॆलग वीटिकषायमुनु हस्तिमेहामुनंदुनु कंपिल्लमु सप्तच्छदमु शालपर्णि तांड्र रोहितलॊड्डि कुटजमु (गिरिमल्लिक) वॆलग रातिपूवु वीटि चूर्णमुनु तेने तो कफपित्तमेहमुनंदुनु सेविंपवलयुनु. उसिरिक रसमु तेनेपसपुतो चेर्चि त्रा गिन यन्नि विधमुलगु मेहमुलु नशिंचुनु. लेनिचो त्रिफलमुलु देवदारुवु तुंग मुस्तलतो कषायमुनु गानि त्रागवलयुनु. त्रिफलमुलु म्रानिपसपु इंद्रवारु णि तुंगमुस्त वीटिकषायमुलो पसपुपॊडिवेसि तेनेतो त्रागिन प्रमेहमु लन्नि युनु नशिंचुनु.
❧ म्रानिपसपु कषायमु. ❧
श्लो. कटं कटेरीमधुक त्रिफला चित्रकै स्समैः, सिद्धः कषा यः पातव्यः प्रमेहाणां विनाशनाः। १७। त्रिफला दारुदार्व्यब्द क्वाथः क्षौद्रेण मेहहा, कुटजासनदार्व्यब्द फलत्रय भवोऽ थवा। १८। त्रिफलालोहशिलाजतु पथ्याचूर्णं च लीढ मेकैकं,
342 చక్రదత్త—౩౪. ప్రమేహాధికారము.
మధునామరాగ్వధరస ఇవ సర్వాన్మేహో న్నిరస్యతి. 19. శాలముష్కక
కమ్పిల్ల కల్క మక్షసమం పిబేత్, ధాత్రీరసేన సక్షౌద్రం సర్వమేహా
హరం పరమ్. 20.
మ్రానిపసపు మధుకము త్రిఫలములు చిత్రమూలములు వీటితో చేసిన కషాయ
ము ప్రమేహములను పోఁగొట్టును. త్రిఫలములు దేవదారు మ్రానిపసపు వీటికషాయమును
తేనెతో త్రాగిన ప్రమేహములు నశించును. లేనిచో కోష్ఠు మ్రానిపసపు దేవ
దారు త్రిఫలములు వీటికషాయమైనను ప్రమేహమును హరించును. త్రిఫలములు మం
డూరము శిలాజిత్తు కరక్కాయలు వీటిచూర్ణమును తేనెతోనాకిన ప్రమేహములు న
శించును. తిప్పతీగెరసము అర్జునపుచెక్క ముష్కను కంపిల్లను వీటికల్కమును అక్ష
మంత త్రాగినను ఉసిరిక రసముతో తేనెను త్రాగినను సర్వమేహములును నశించును.
❧ న్యగ్రోధాద్యచూర్ణము. ❧
శ్లో. న్యగ్రోధోదుంబరాశ్వత్థ స్యోనాకారగ్వధాసనమ్, ఆమ్ర
జంబూ కపిత్థం చ ప్రియాలం కకుభం ధవమ్. 21. మధుకోమధుకం
లోధ్రం వరుణం పారిభద్రకం, పటోలం మేషశృంగీ చ దస్తీ చిత్రక
మాఢకీ. 22. కరంజత్రిఫలా శక్రభల్లాతక ఫలానిచ, ఏతాని సమభా
గాని శ్లక్ష్ణచూర్ణాని కారయేత్. 23. న్యగ్రోధాద్యమిదం చూర్ణం మధు
నా సహ లేహయేత్, ఫలత్రయరసం చాను పిబే న్మూత్రం విశుధ్యతి.
24. ఏతేన వింశతి శ్లేష్మా మూత్రకృచ్ఛ్రాణి యాని చ, ప్రశమం
యాన్తి యోగేన పిడకా న చ జాయతే. 25. న్యగ్రోధాద్య మిదం
హ్యత్ర చామ్రజం త్వస్థి గృహ్యతే. 26.
మఱ్ఱి మేడి రాగి పెద్దమ్రాను ఆమ్లవేతము లేకమామిడి నేరేడు వెలగ ప్రియా
లు అర్జునవృక్షము చంద్ర మధుకము ముల్లంగి లొద్దుగ ఉలిమిరి వేప చేదుపొట్ల
పల్లేరు దంతి చిత్రమూలము ఆఢకి నెమలిఅడ్డు త్రిఫలములు కొడిసెపాల జీడి వీటిని
సమసభాగములునుగా తెచ్చి చూర్ణము చేసి తేనెతో సేవించి తరువాత త్రిఫల
ముల యుదకముతో త్రాగిన మూత్రము శుద్ధమగును. దీనివలన వింశతి మేహములును
శాంతించును. పిడక వ్యాధులు పుట్టనే పుట్టవు. ఇయ్యది న్యగ్రోధాదిచూర్ణము. ఇందు
మామిడి నేరేడును విత్తులు చేర్చవలయును.
ఆంధ్ర తాత్పర్యసహితము. 343
త్రికంటక తైలము.
శ్లో. త్రికంటకాశ్మక సోమవల్కై-ర్భల్లాతకై స్పాతివిషై స్సలోధ్రైః,
వచాపటోలార్జున నింబముస్తై ర్హరిద్రయా దీప్యకపద్మకైశ్చ. 27.
మంజిష్ఠపారాగురుచందనైశ్చ సర్వై స్సముస్తైః కఫవాతజేషు,
మేహేషు తైలం విపచేద్ఘృతం తు పిత్తేషు మిశ్రం త్రిషు లక్షణేషు. 28.
తాత్పర్యము: పల్లేరు ఆకె తెల్లచంద్ర నల్ల జీడివిత్తులు అతివస లొద్దుగ వస చేదుపొట్ల అర్జున చెక్క వేపవేళ్లు తుంగముస్తలు పసుపు అజమోద కమలులు మంజిష్ఠము అగరుశొంతి అగురు చందనము వీటితో తైలమును పక్వము చేసి కఫవాతపు ప్రమేహములకు నీయవలయును. పిత్తప్రమేహములయందు నేతిని పక్వము చేయవలయును. త్రిదోషార్ధమగు దానికిని త్రిలక్షణములందును మిశ్రముచేసి ఈయవలయును.
ధాన్వంతర ఘృతము.
శ్లో. కఫమేహాహరః క్వాథ సిద్ధం సర్పిః కఫే హితం,
పిత్తమేహాఘ్ను నిర్యూహసిద్ధం పిత్తే హితం ఘృతం. 29.
దశమూలా కరంజౌ ద్వౌ దేవదారుః హరితకీ,
వర్షాభూ ర్వరుణోదంతీ చిత్రకం సపునర్నవం. 30.
సుధానీపకదంబా శ్చ బిల్వభల్లాతకాని చ,
శఠీపుష్కరమూలం చ పిప్పలీమూలమేవ చ. 31.
పృథగ్దశపలా న్భాగాం స్తత్తోయార్మణే పచేత్,
యవకోలకులుత్థానాం ప్రస్థం ప్రస్థం చ దాపయేత్. 32.
తేన పాదావశేషేణ ఘృతప్రస్థం విపాచయేత్,
నిచులం త్రిఫలా భార్జీ రోహిషం గజపిప్పలీ. 33.
శృంగబేరం విడంగాని వచా కంపిల్లకు తథా,
గర్భేణానేన తత్సిద్ధం పాయయేత్తు యథాబలమ్. 34.
ఏతద్ధాన్వంతర నామ విఖ్యాతం సర్పి రుత్తమం,
కుష్ఠం గుల్మం ప్రమేహం చ శ్వయథుం వాతశోణితమ్. 35.
ప్లీహోదరం తథార్శాంసి విద్రధం పిడకాశ్చ యాః,
అపస్మారం తథోన్మాదం సర్పి రేత న్నియచ్ఛతి. 36.
పృథక్తోయార్మణే తత్ర పచే ద్ద్వివ్యాచ్ఛతం శతమ్,
శతత్రయాధికే తోయ ముత్సర్గక్రమతో భవేత్. 37.
తాత్పర్యము: కఫమేహహరములగు కషాయములతో చేసిన ఘృతము కఫమునకును పిత్తమేహహర కషాయసిద్ధఘృతము పిత్తమునకును హితములు. దశమూలములుఇఱుతెలుగులగు నెమలియడుగు...
344 చక్రదత్త—34. ప్రమేహాధికారము.
వేరులు దేవదారు కరక్కాయలు గజ్జేరు ఉలిమిరి చిత్రమూలము నఖమునగంధద్రవ్యము జెనుడుపాలు కడిమి మారేడు నల్లజీడివిత్తనములు కచ్చూరము బోదతరము అగురు శొంఠి వీటిని వేర్వేరుగా పదిపలములచొప్పున తీసికొని 256 పలముల నీటిలో పక్వముచేసి యవలు ఉలవలు 16 పలములచొప్పున వైచి పక్వముచేసి నాల్గవపాలుమిగిలియుండగా 16 పలముల నేయినందు వైచి పక్వముఁ జేయవలయును. జలవేతసము త్రిఫలములు గంటుభారంగి రోహిషతృణము ఏనుగుపిప్పళ్లు అల్లము వాయువిడంగములు వస కంపిల్లకము వీటికి లక్కమనందు వైచి సిద్ధముచేసిన ఘృతమును బలానుసారముగా సేవించిన కుష్ఠగుల్మములు ప్రమేహములు వాపులు వాతరక్తములు ప్లీహోదరములు మూలరోగము విద్రధి పిడకవ్యాధులు మృగీరోగము పిచ్చి వీటిని పోఁగొట్టును.
❖ త్ర్యూషణగుటికలు. ❖
శ్లో. త్రికటు త్రిఫలా చూర్ణ తుల్య యుక్తం తు గుగ్గులుమ్,
గోక్షురక్వాథసంయుక్తం గుటికాం కారయే ద్భిషక్. || 38 ||
దోషకాలబలాపేక్షీ భక్షయే చ్చానులోమికీమ్,
న చాత్ర పరిహారోఽస్తి కర్మ కుర్యా ద్యథేప్సితమ్. || 39 ||
ప్రమేహా న్మూత్రాఘాతాం శ్చ బాలరోగోదరం జయేత్. ||
తాత్పర్యము: శొంఠి మిరియములు పిప్పళ్ళు త్రిఫలములు వీటి చూర్ణమును సమముగా గుగ్గిలము పల్లేరుల కషాయములో వైచి మాత్రలఁజేసి దోషకాలబలముల ననుసరించి యిచ్చి ప్రమేహములు మూత్రరోగములు ఉదరరోగములు నశించును. పథ్యములేదు. వలసినపనిని చేయవచ్చును.
❖ శిలాజిత్తు యోగము. ❖
శ్లో. శాలసారాదితోయేన భావితం య చ్ఛిలాజతు. || 40 ||
పిబేత్తేనైవ సంశుద్ధ దేహః పిష్టం యథాబలమ్,
జాంగలానాం రసైస్సార్థం తస్మి న్జీర్ణే చ భోజనమ్. || 41 ||
కుర్యా దేవం తులాంయావదుపయుంజీత మానవః,
మధుమేహం విహాయాఽసౌ శర్కరా మశ్మరీం తథా,
వపు ర్వర్ణబలోపేతః శతం జీవ త్యనామయః. || 42 ||
తాత్పర్యము: శాలసారాదికషాయముతో భావనచేసి శిలాజితును నూరి బలానుసారముగా భక్షించి జీర్ణించిన పిమ్మట అడవిజంతువుల మాంసపురసముతో భుజింపవలయును. ఇది మధుమేహములను తప్ప తక్కిన శర్కరాశ్మరులనన్నింటిని పోఁగొట్టును.
आन्ध्रतात्पर्यसहितमु — 845
ॐ विडङ्गादि लेह्यमु ॐ
श्लो. विडङ्गत्रिफलामुस्तैः कणया नागरेण च । ४३ ।
जीरकाभ्यां युतो हन्ति प्रमेहानतिदुस्तरान्, लोहो मूत्रविकारांश्च सर्व्वानेव न संशयः ॥ ४४ ॥
तात्पर्यमु (తెలుగు):
वायुविडङ्गङ्गुलु त्रिफलङ्गुलु तुङ्गमुस्तलु पिप्पळ्लु शोन्ति जीलकऴ्ऴ नल्लजीलकऴ्ऴ वीटितो चेर्चिन मन्दूरमु मिक्किलियुनु भयङ्करमुलगु प्रमेहङ्गुलनु मूत्रविकारमुलनैननु निस्संशयमुगा पोఁगोट्टुनु.
ॐ माक्षिका द्युपायमु ॐ
श्लो. माक्षिकं धातु मप्येवं युञ्ज्या त्तस्या प्ययं गुणः, शालसारादि वर्गस्य क्वाथे तु घनतां गते ॥ ४५ ॥
दन्तीलोध्रशिवाकान्त लोहताम్రरजः क्षिपेत्, सुनीभूत मदग्धं च प्राश्य मेहां स्वपोहति ॥ ४६ ॥
व्यायामजातमखिलं भजन्मेहो न्व्यपोहति, पदत्रच्छत्ररहितो भैक्षाशी मुनिव द्यतः ॥ ४७ ॥
योजनानां शतं गच्छे दधिकं वा निरन्तरम्, मेहं जेतुं बलेनापि नीवारामलकाशनः ॥ ४८ ॥
शराविकाद्याः पिडकाः साधये च्छोधन द्भिषक्, पक्वा श्चिकित्से द्व्रणव त्तां पाने प्रशस्यते ॥ ४९ ॥
क्वाथं वनस्पते र्वास्तं मूत्रं च व्रणशोधनम्, एलादिकेन कुर्वीत तैलं च व्रणरोपणम् ॥ ५० ॥
आरग्वधादिना कुर्यात् क्वाथ मुद्वर्त्तनानि च, शालसारादि सेकं च भोज्यादिं च कणादिना ॥ ५१ ॥
सौवीरकं सुरां शुक्तं तैलं क्षीरं घृतं गुडम्, आम्लेक्षुरसपिष्टान्नानूपमांसानि वर्जयेत् ॥ ५२ ॥
तात्पर्यमु (తెలుగు):
हेममाक्षिकमुनु शालसारादिगणपुटौषधुल कषायमुतो पक्वमुचेसि गट्टिपडिन पिम्मद दन्ति लोध्रुग करक्कड्रन लोहकान्तमु ताम्रमु वीटिचूर्र्णमुनु वैचि गट्टिपडिन पिम्मट दिञ्चि भक्षिञ्चिन प्रमेहङ्गुलु नशिञ्चुनु. शरीरपरिश्रमलनु चेसिननु प्रमेहमु शान्तिञ्चुनु. काळ्लकुजोडु लेकुण्ड पैनिकोडुगु लेकुण्ड भिक्षाशियगु मुनिवले 400 क्रोशुलु एल्लप्पुडुनु तिरुगवलयुनु. नीवारमुल अन्नमु उसिरिकरसमुनु तिनिन मेहङ्गुलु नशिञ्चुनु. शराविकादिबाधललो शोधकुवले चिकित्स चेयवलयुनु. पक्वमुलयिन पिडकाव्रणमुलकु व्रणचिकित्सनु चेयवलयुनु. मूकालिकलपायमुनु मेक मूत्रमुनु गयमुलनु शोध्ंचुनु. एलादिगणकषायमुलों तैलमुनु तयारूचेसि गायमुपैन पूयवलयुनु. आरग्वधगणपु
44
३४६ चक्रदत्त—३५. स्थौल्याधिकारमु.
कषायमुतो तदुपवलयुनु. कशादिगणपु टौषधमुलनु भुजिम्पवलयुनु. गञ्जि मद्यमु शुक्तमु तैलमु पालु नेयि बेल्लमु पुलुसु चेऱुकुरसमु नूशिन अन्नमु नीटिपट्टुल जन्तुवुल मांसमु इय्युवि अपथ्यपदार्थमुलु.
इत्लु चक्रदत्तयन्दु प्रमेहाधिकारप्रकरणमु मुगिसेनु.
३५. स्थौल्याधिकारमु.
स्थौल्यहरोपायमुलु.
श्लो. श्रमचिन्ताव्यवायाध्वक्षौद्रजागरणप्रियः, हन्त्यवश्यमतिस्थौल्यं यवश्यामाकभोजनः ॥ १ ॥
अस्वापं च व्यवायं च व्यायामं चिन्तनानि च, स्थौल्यमिच्छन्परित्यक्तुं क्रमेणातिप्रवर्धयेत् ॥ २ ॥
प्रातर्मधुयुतं वारि सेवितं स्थौल्यनाशनम्, उष्णमन्नस्य मन्दं वा पिबन्कृशतनुर्भवेत् ॥ ३ ॥
सचव्यजीरकव्योषहिङ्गुसौवर्चलानलाः, मस्तुना सक्तवः पीता मेदोघ्ना वह्निदीपनाः ॥ ४ ॥
विडङ्गनागरक्षारकाललोहरजोमधु, यवामलकचूर्णं तु प्रयोगः स्थौल्यनाशनः ॥ ५ ॥
परिश्रममु विचारमु दुर्व्यसनमु मैथुनमु नडक क्षुद्र जागरणमु इय्यदि सेविञ्चुवारलुनु, यवलु चामलु नीति अन्नमुनु तिनॆडि वारलुनु, स्थौल्यमुनु पोఁगॊट्टुकॊन्दुरु. निद्रलेఁपोवुट मैथुनमु व्यायाममु आलोचनमुलु वीटिनि अतिस्थौल्यमु कूटदनुकॊनॆडिवादुनु पॆम्पु चेयवलयुनु. प्रॊद्दुन तेनॆतो नीटिनि त्रागिननु वेडियन्नमु गानि गञ्जिनि गानि त्रागिननु कृशिञ्चिन शरीरमुगल वाडगुनु. चव्यमु जीलकऱ्ऱ त्रिकटुकमुलु इङ्गुव सौवर्चलवणमु चित्रमूलमु वीटिनि सत्तुपिण्डि मञ्चितीर्थमु पॆरुगु वीटितो सेविञ्चिन मेदस्सु नशिञ्चुनु. अग्नियुद्दीपिञ्चुनु. वायुविडङ्गमुलु शोन्ति यवक्षारमु ऎऱ्ऱचित्रमूलमु नुण्डूरमु यवलु उसिरिकरसनु वीटिचूर्णमुनु सेविञ्चिननु अतिस्थौल्यमुनशिञ्चुनु.
व्योषादि प्रयोगमुलु.
श्लो. व्योषं विडङ्गशिग्रूणि त्रिफलां कटुरोहिणीम्, बृहत्यौ द्वे हरिद्रे द्वे पाठामतिविषां स्थिराम् ॥ ६ ॥
हिङ्गु केबूक मूलानि यमानीधान्यचित्रकम्, सौवर्चलमजाजीं च हपुषां
ఆంధ్రతాత్పర్యసహితము. 347
చేతి చూర్ణయేత్. 7. చూర్ణతైలఘృతక్షౌద్రై ర్భాగాః స్యుశ్శాణతః సమాః, సక్తూనాం షోడశగుణో భాగః సంతర్పణం పిబేత్. 8. ప్రయోగా త్తస్య శమ్యన్తి రోగాః సంతర్పణోత్థితాః, ప్రమేహో మూఢవాతాశ్చ కుష్ఠా న్యర్శాంసి కామలాః. 9. ప్లీహపాణ్డ్వామయః శోథో మూత్రకృచ్ఛ్ర మరోచకః, హృద్రోగో రాజయక్ష్మా చ కాస శ్వాసౌ గలగ్రహః. 10. క్రిమయో గ్రహణీదోషాః శ్వైత్ర్యం స్థౌల్య మతీవ చ, నరాణాం దీప్యతే చాగ్నిః స్మృతి ర్బుద్ధి శ్చ జాయతే. 11.
శొంఠి మిరియములు పిప్పళ్లు వాయువిడంగములు మునగ త్రిఫలములు కటుకరోహిణి వాకుడు పసుపు మ్రానిపసుపు అగరుశొంఠి అతివస శాలిపర్ణి ఇంగువ పోక ముల్లంగి ఓమము ధనియములు చిత్రమూలము సౌవర్చలవణము జీలకఱ్ఱ హ్రీబేరము వీటినిచూర్ణముచేసి సత్తు తైలము నేయి తేనె వీటితో భాగపరిమాణముగా సేవింపవలయును. సత్తువు 16 భాగములు సేవింపవలయును. దీనివలన సంతర్పణోత్థములగు రోగములు నశించును. ప్రమేహములు మూఢవాతములు కుష్ఠులు మూలరోగములు కామెల ప్లీహ పాండురోగము వాపు మూత్రకృచ్ఛ్రము అరోచకము హృద్రోగము క్షయరోగము కాస శ్వాసము గళగ్రహము క్రిమిరోగములు గ్రహణులు బొల్లి స్థౌల్యములును నశించును. అగ్ని దీపించును. బుద్ధి వృద్ధియగును.
అమృతాది గుగ్గులుము.
శ్లో. బదరీపత్రకల్కేన పేయా కాంజికసాధితా, స్థౌల్యను త్స్యా త్తన్నిమంథరసం వా పి శిలాజతు. 12. అమృతాత్ర్యుటివేల్లవ త్సకం కలింగపథ్యామలకాని గుగ్గులుః, క్రమవృద్ధ మిదం మధుప్లుతం పిడకాస్థౌల్యభగన్దరం జయేత్. 13.
రేగాకుకల్కముతోగంజిని పేయగా చేసి యిచ్చినను, నెల్లిరసముతో శిలాజిత్తు నిచ్చినను స్థౌల్యము హరించును. తిప్పతీగె సన్నఏలకులు మారేడుచెక్క కొడిశపాలపట్ట కొడిశపండు కరక్కాయలు ఉసిరిక తిప్పతీగె వీటిని క్రమవృద్ధిగా చూర్ణముచేసి తేనెతో సేవించిన పిడకలు స్థౌల్యములు భగందరములు నశించును.
నవక గుగ్గులుము.
శ్లో. వ్యోషాగ్ని త్రిఫలా ముస్త విడంగై ర్గుగ్గులుం సమమ్, ఖా దన్న ర్వా జయే ద్వ్యాధీ న్మేదః శ్లేష్మా మ వాతజాన్. 14.
348 चक्रदत्त — ३५. स्थौल्याधिकारमु.
शोंठि मिरियमुलु पिप्पळ्लु चित्रमूलमु त्रिफलमुलु तुंगमुस्तलु वायुविडंगमुलु वीटितो सममुगा गुग्गिलमुनु कलिपि तिनिन मेदमु श्लेष्ममु वातमु वीटिवलनपुट्टिन यन्नीरोगमुलुनु नशिंचुनु.
लोहरसायनमु. १
श्लो.
गुग्गुलु स्तालमूली च त्रिफला खादिरं वृषम् ।
त्रिवृत्तालम्बुषा स्नुक्च निर्गुण्डी चित्रकं तथा ॥ १५ ॥एषां दशपला भागांस्तोये पञ्चाढके पचेत् ।
पादशेषं ततः कृत्वा कषायमवतारयेत् ॥ १६ ॥पलाद्द्वादशकं देयं तीक्ष्णलौहं सुचूर्णितम् ।
पुराणसर्पिषः प्रस्थं शर्कराष्टपलोन्मितम् ॥ १७ ॥पचेत्ताम्रमये पात्रे सुशीते चावतारिते ।
प्रस्थार्धं माक्षिकं देयं शिलाजतुपलद्वयम् ॥ १८ ॥एलात्वक्च पलार्धं च विडङ्गानि पलद्वयम् ।
मरिचं चाञ्जनं कृष्णा द्विपलं त्रिफलान्वितम् ॥ १९ ॥पलद्वयं तु कासीसं सूक्ष्मचूर्णीकृतं बुधैः ।
चूर्णं दत्त्वा सुमथितं स्निग्धे भाण्डे निधापयेत् ॥ २० ॥ततः संशुद्धदेहस्तु भक्षयेदक्षमात्रकम् ।
अनुपानं पिबेत् क्षीरं जाङ्गलानां रसं तथा ॥ २१ ॥वातश्लेष्महरं श्रेष्ठं कुष्ठमेहोदरापहम् ।
कामलां पाण्डुरोगं च श्वयथुं सभगन्धरम् ॥ २२ ॥मूर्च्छा मोहविहोन्मादगराणि विविधानि च ।
स्थूलानां कर्शनं श्रेष्ठं मेदुरे परमौषधम् ॥ २३ ॥कर्षयेच्चातिमात्रेण कुक्षिं पातालसन्निभम् ।
बल्यं रसायनं मेध्यं वाजीकरणमुत्तमम् ॥ २४ ॥श्रीकरं पुत्रजननं वलीपलितनाशनम् ।
नाश्नीयात्कदलीकन्दं काञ्जिकं करमर्दकम् ।
करीरं कारवेल्लं च षट्ककाराणि वर्जयेत् ॥ २५ ॥
गुग्गिलमु नेलताटिगड्ड त्रिफलमुलु चंड्र अड्डसरमु तेल्लतेगड अलंबुष जेमुडु नीलिक चित्रमूलमु वीटिनि १० पलमुलनु अयिदाढकमुल नीटिलो पक्वमु चेसि नाल्गवपालु नीरु मिगिलियुंडगा दिंपवलयुनु. मंदूरमुनु १२ पलमुलुनु प्रातनेतिनि प्रस्थमुनु शर्कर एन्मिदि पलमुलुनु वैचि रागिपात्रलो पक्वमु चेसि चल्लार्चि दिंपवलयुनु. तेने ८ प॥ शिलाजित्तु २ पल॥ एलकुलु लवंगपुपट्ट अरतुलम चो॥ वायुविडंगमु ३ पलमुलु मुनग पिप्पळ्लु त्रिफलमुलु इवि २ पलमुलु कासीसमु २ पल॥ वीटिनि चूर्णमु चेसि दीनिनि पैदानियन्दु वैचि मधिंचि दिनमोक तु!
आंध्र तात्पर्यसहितमु. ३४९
चोप्पुन भक्षिंपवलयुनु. पालु नीटिपट्टुमृगमूलमांसमु अनुपानमु चेयवलयुनु. वातकफमुल निधि पोगोट्टुनु. कामेरलु पांडुरोगमुलु वापुलु भगंदरमु मूर्च्छ मोहमु विषमु पिच्चि कृत्रिमविषमुलु वीनिबोगोट्टुनु. स्थौल्यमुनु तग्गिंचुनु. पाताळतुल्यमुगा कुक्षिनि चेयुनु. इदि बलकरमु वाजीकरणमुनगु रसायनमु. मुदुतलु तलनेरियुट मुन्नगुवानिं बोगोट्टुनु. संतानप्रदमगुनु. अरटिऊच गंजि ओककूर ओकपंड्लु करीरमु काकरकाय करमर्दकमु अनुसारंतिनि तिनरादु.
❖ त्रिफलाद्य तैलमु ❖
श्लो. त्रिफलातिविषा मूर्वा त्रिवृच्चित्रक वासकैः, निंबारग्वध षड्ग्रंथा सप्तपर्ण निशाद्वयैः । २६ । गुडूचींद्रसुराकृष्णा कुष्ठसर्षपनागरैः, तैल मेभि स्समं पक्वं सुरसादिरसाप्लुतं । २७ । पानाभ्यंजन गंडूष नस्यवस्तिषु योजितं, स्थूलतास्य कंड्वांदीन् जयेत्कफकृता न्गदान् । २८ ।
तात्पर्यमु: त्रिफलमुलु अतिवस चागफलमु तेल्लतेगड चित्रमूलमु अड्डसरमु निंबमु अम्लवेतसमु वस पाताळपसपु म्रानिपसपु तिप्पतीगे कोडिसेपालवित्तुलु पिप्पळ्ळु कोष्ठु आवालु शोंति वीटिकल्कमु सुरसादिगणरसमु वीटितोँ दैलमुनु पक्वमु चेसि त्रागवलयुनु. अभ्यंजनमु गंडूषमु (पुक्किलिंत) वस्तिकर्ममु वीटियंदु नुपयोगिंपवलयुनु. वार्धकमु मांद्यमु गज्जि मुन्नगुरोगमुलनु जयिंचुनु.
❖ शिरीषादिप्रलेहमु ❖
श्लो. शिरीषलामज्जक हेमलोध्रै स्त्वग्दोषसंस्वेदहरः प्रहर्षः, पत्रांजलौहभयचंदनानि शरीरदौर्गंध्यहरः प्रदेहः । २९ । वासादलरसालेपा च्छंखचूर्णेन संयुतः, बिल्वपत्ररसै र्वापि गात्र दौर्गंध्यनाशनः । ३० । हरीतकीलोध्रमरिष्टपत्रंचूतत्वचो दाडिमवल्कलं च, एषोंगरोगः कथितोऽंगनानां जंघाकषायश्च नराधिपानां । ३१ । दलजललघुमलयभव विलेपनं हरति देहदौर्गंध्यं, विमलारनाळसहितं पीत मिवालंबुषाचूर्णं, ३२ । गोमूत्रपिष्टं विनिहंति कुष्ठं, वर्णोज्वलं गोपयसा च युक्तं, कच्छ्वादि दौर्गंध्यहरं पयोभिः शस्तं वशीकृद्र
350 చక్రదత్త — ౩౬. ఉదరాధికారము.
జనీద్వయేన. 33. చించాపత్రస్వరససముదితం కక్షాదియోజితం జయతి, దగ్ధహరిద్రోద్వర్తన మచిరా ద్దేహస్య చార్గంధ్యం. 34. హస్తపాదశ్రుతో యోజ్యం గుగ్గులుం పంచతిక్తకం, అధవా పంచతిక్తాఖ్యం ఘృతం ఖాదే దతంద్రితః. 35.
దిరిసెన అవిరిగడ్డి కర్పూరము లొద్దుగ వీటితో సంపూర్ణచేసిన త్వగ్దోషములు హరించును. చెమ్మటపోవును. యవలగంజి మందారము తగరము చందనము వీటితోనైన పైపూత యొడలిచెడువాసనను బోఁగొట్టును. అడ్డసరపు ఆకులరసములో శంఖచూర్ణమును కలిపి పూసినఁగాని మారేడు ఆకులరసముతో పూసినను గాని శరీరమునదుర్గంధములు హరించును. కరక్కాయలు లొద్దుగ వేపఆకు మామిడిచెక్క దానిమ్మబెఱడు వీటిని రాచిన స్త్రీయంగములు ప్రీతిఁగలిగించును. రాజసుఖమునొసగును. జాఫత్రీ కురువేరు తగరము వేప వీటిలేపము దుర్గంధము నణఁగించును. గోమూత్రముతో నూరినపసపు కుష్ఠును బోఁగొట్టును. కాంతినిచ్చును. చంకలుయిన్నుగువాని వాసనపోవును. వశీకరణముఁగావించును. చింతాకురసముతో పసపుగాల్చి నూరిపూసికొన్నను కాల్చినపసపు నలుగు పెట్టుట చేతను శరీరపువాసన నశించును. పంచతిక్తములును గుగ్గిలము హస్తపాదశ్రోత్రములయందు లేపనఁ జేసికొనినను పంచతిక్తఘృతమును చక్కఁగా త్వరపడక త్రాగినను శరీరపు దుర్గంధములు తొలగును.
ఇట్లు చక్రదత్తయందు స్థౌల్యాధికార ప్రకరణము ముగిసెను.
౩౬. ఉదరరోగాధికారము.
ఉదరమునందు సామాన్యములగు నుపాయములు.
శ్లో. ఉదరే దోషసంపూర్ణే కుక్షౌ మందో యతో౨ నలః, తస్మాద్దోభ్జ్యాని యోజ్యాని దీపనాని లఘూని చ. 1.
రక్తశాలీ న్యవాన్ముద్గాం జాంగలాం శ్చ మృగద్విజాన్, పయోమూత్రాసవారిష్ట మధుసీధు తథా పిబేత్. 2.
వాతోదరం బలవతః పూర్వగ్ంస్నేహై రుపాచరేత్, స్నిగ్ధాయ స్వేదితాంగాయ దద్యా త్స్నేహవిరేచనం. 3.
హృతే దోషే పరిశ్రాంతం వేష్టయే ద్వాససోదరం, తథా స్యా నవకాశత్వా ద్వాయునా ధ్మాపయే త్పునః. 4.
దోషాతిమాత్రోపచారాత్స్య
ఆంధ్ర తాత్పర్యసహితము. 351
త్తోమార్గనిరోధనాత్, సంభవత్యుదరం తస్మా న్నిత్య మేనం విరేచయేత్. 5. విరిక్తే చ యథా దోషహరైః పేయా శ్రుతా హితా, వాతోదరీ పిబే త్తక్రం పిప్పలీలవణాన్వితం. 6. శర్కరామరిచోపేతం స్వాదు పిత్తోదరీ పిబేత్, యమానీసైంధవాజాజీ వ్యోషయుక్తం కఫోదరీ. 7.
దోషపూర్ణమగు నుదరరోగమునందు కుక్షియందు మందాగ్ని యుండుటచే నాహారపదార్థములను దీపనములను లఘువులనుగా నీయవలయును. ఎఱ్ఱని వరిబియ్యము యవలు పెసలు నీటిపట్టుజంతువులయు పక్షులయు మాంసము పాలు గోమూత్రము మద్యము మధువు మున్నగునవి పథ్యపదార్థములు. వాతోదరముగలవానికి మున్నుందుగా స్నేహవిధులచే చికిత్సఁ జేయవలయును. చెమటపట్టించిన పిమ్మట విరేచనములకు ఇప్పింపవలయును. దోషము హరించినపిమ్మట గుడ్డతో పొట్టను చుట్టవలయును. అవకాశములేకపోవునట్లుగాని నింపవలయును. దోషముల నుపచరించుటచేతను స్త్రోతోమార్గముల నరికట్టుటచేతను ఉదరరోగములుపుట్టును. కావునఎప్పుడును సరియే. విరేచనమున కిప్పింపవలయును. పిమ్మట దోషహరములగు పదార్థములతో పేయనుచేసి యీయవలయును. వాతోదరరోగి పిప్పళ్లు ఉప్పు వేసికొని మజ్జిగను త్రాగవలయును. చక్కెర మిరియములు కలసిన దానిని పిత్తోదర రోగియును అంటుప్పు సైంధవలవణముతో కూడిన తక్రము కఫోదరరోగియు త్రాగవలయును.
❧ తక్రయుక్తమద్యాదులు. ❧
శ్లో. పిబే న్మధుయుతం తక్రం వ్యక్తామ్లం నాతీపేలవం, మధుతైలవచాశుంఠీ శతాహ్వాకుష్ఠసైంధవైః 8. యుక్తం ప్లీహోదరీ జాతం సవ్యోషం తు దకోదరీ, బద్ధోదరీ తు హపుషా దీప్యకాజాజీసైంధవైః. 9. పిబేచ్ఛిద్రోదరీ తక్రం పిప్పలీక్షౌద్రసంయుతం, త్ర్యూషణక్షారలవణైర్యుక్తం తు నిచయోదరీ. 10. గౌరవారోచకార్తానాం సమం దాగ్న్యతిసారిణాం, తక్రం వాతకఫార్తానా మమృతత్వాయ కల్ప్యతే. 11. వాతోదరే పయోఽభ్యాసో నిరూహో దశమూలికః, సౌదావర్తే వాతఘ్నామృష్టతైరండానువాసనః. 12.
తేనెతో కలిపి మజ్జిగను పుల్లనివిగను పలచనివిగను కాకుండునట్లు త్రాగవలయును. తేనె తైలము వస శొంఠి శతావరి కొష్ఠు సైంధవలవణము వీటిని చేర్చి మజ్జిగను త్రాగిన ప్లీహోదరరోగము నశించును. త్రికటుకములతో మజ్జిగను కఫోదరరోగియును
352 చక్రదత్త — ౩౬. ఉదరరోగాధికారము.
బద్ధోదరరోగి హపుషను ఓమము జీలకఱ్ఱ సైంధవలవణములతోను పిప్పళ్లు తేనెతో తక్రమును ఛిద్రోదరరోగియును త్రికటుకములు క్షారములు లవణములతో నిచయోదరియును త్రాగవలయును. ఒడలుబరువు అరోచకము మందాగ్ని అతిసారము వాతము కఫము వీటితో బాధపడెడివారికి తక్రము అమృతమువంటిది. వాతోదరమునందు పాలను త్రాగుటయును నిర్వస్తిఁ జేయుటయు హితములు. ఉదావర్తసహితములగు వాతోదరరోగులయందు వాతనాశకములగు నాహారౌషధములను ఆముదము మున్నగు వానితో వస్తులను యిచ్చుట మంచిది.
సాముద్రాది చూర్ణము.
శ్లో. సాముద్రసౌవర్చలసైంధవాని, క్షారం యవానా మజమోదకం చ,
సపిప్పలీచిత్రక శృంగబేరం, హింగువిడం చేతి సమాని కుర్యాత్ . 13.
ఏతాని చూర్ణాని ఘృతప్లుతాని భుంజీత పూర్వం కవలం ప్రశస్తం,
వాతోదరం గుల్మ మజీర్ణ భుక్తం వాయుప్రకోపం గ్రహణీం చ దుష్టాం. 14.
అర్శాంసి దుష్టాని చ పాండురోగం భగందరం చేతి నిహంతి సద్యః 15.
తాత్పర్యము: సముద్రపు ఉప్పు సౌవర్చలవణము సైంధవలవణము యవక్షారము ఓమము పిప్పళ్లు చిత్రమూలము అల్లము ఇంగువ అంటుప్పు ఇవి సమానభాగములుగా తీసికొనవలయును. చూర్ణము చేసి (వీటిని) ఆచూర్ణమును అన్నములో తొలికబళమున నేతితో తినుట మంచిది. వాతోదరము గుల్మము అజీర్ణము వాతప్రకోపము గ్రహణి మూలరోగము పాండురోగము భగందరము వీటిని యీచూర్ణము నశింపఁజేయును.
పిత్తోదరాదులకు విరేచనాదులు.
శ్లో. పిత్తోదరే తు బలినం పూర్వ మేవ విరేచయేత్ ,
అనువాస్య బలం క్షీరవస్తిశుద్ధంవిరేచయేత్. 16.
పయసా సత్రివృత్కల్కేనోరుబూకశృతేన వా,
శాతలాత్రాయమాణాభ్యాం శృతేనారగ్వధేన వా. 17.
కఫా దుదరిణం శుద్ధం కటుక్షారాన్నభోజితం,
మూత్రారిష్టాయస్కృతిభి రోజయే చ్చ కఫాపహైః. 18.
సన్నిపాతోదరే సర్వం యథోక్తం కారయే త్క్రియాం,
ప్లీహోదరే ప్లీహహరం కరోదరహరం తథా. 19.
స్విన్నాయ బద్ధోదరిణే మూత్రం తీక్ష్ణౌషధాన్వితం,
స తైలం లవణం దద్యా న్నిరూహం సానువాసనం. 20.
పరిస్రంసిని చాన్నాని తీక్ష్ణం చైవ విరేచనం,
ఛిద్రోదరమృతే స్వేదో శ్లేష్మోదరవదాచరేత్
ఆంధ్రతాత్పర్యసహితము. 353
త్. 21. జాతంజాతం జలం స్రావ్యం శాస్త్రోక్తం శస్త్రకర్మ చ, జలోదరే విశేషేణ ద్రవసేవాం వివర్జయేత్. 22. దేవదారు పలాశార్క హస్తిపిప్పలిశిగ్రూకైః, సాశ్వగంధైః సగోమూత్రైః ప్రదిహ్యా దుదరం శనైః. 23. మూత్రాణ్యష్టావుదరిణాం సేకే పానే చ యోజయేత్, స్నుహీపయోభావితానాం పిప్పలీనాం పయోఽశనః. 24. సహస్రం చ ప్రయుంజీత శక్తితో జఠరామయీ, శిలాజతూనాం మూత్రాణాం గుగ్గులో స్త్రైఫలస్య చ. 25. స్నుహీక్షీరప్రయోగశ్చ శమయ త్యుదరామయమ్, స్నుక్పయసా పరిభావితతండులచూర్ణై ర్నిర్మితః పూపః. 26.
ఉదర ముదారం హింస్యా ద్యోగోయం సప్తరాత్రేణ, పిప్పలీవర్ధమానం వా కల్పదృష్టం ప్రయోజయేత్. 27. జఠరాణాం వినాశాయ నాస్తి భేస సమం భువి.
పిత్తోదరమునందు బలవంతునికి తొలుత విరేచనములఁ జేయింపవలయును. దుర్బలుఁడగునేని క్షీరవస్తులచే శుద్ధము చేసి నిరేచనమును ఇప్పించవలయును. తెల్లతెగడ కల్కముతో పాలనుగాని ఆముదపుకల్కముతో సిద్ధముచేసిన పాలనుగాని పుల్లప్రబ్బలితోనైన పాలతోగాని ప్రవర్తికియ్యవలయును. కఫముచేతనగు నుదరరోగికి తీక్ష్ణమును క్షారమునగు. నాహారమును, కఫనాశకములగు గోమూత్రము అరిష్టము మందారము వీటితో భ్రైట్టింపవలయును. సన్నిపాతోదరములకు నిదే చికిత్సఁ జేయనలయును. ప్లీహోదరములకు ప్లీహనాశకములును ఉదరనాశకములు నగు పదార్థములను సేవింపవలయును. స్వేదితముఁ జేయించిన బద్ధోదరరోగమునకు తీక్ష్ణాషధయుతమగు గోమూత్రము నీయవలయును. పరిస్రంసరోగీ అన్నమును విరేచనమును కఫోదరోగీవలె నాచరింపవలయును. వెంటవెంటనే జలమును వెడలించుటయును, శాస్త్రప్రకారము శస్త్రకర్మములఁ జేయించుటయును మంచిది. జలోదరమునందు విశేషముగా జలపదార్థములను తినరాదు. దేవదారువు మోదుగు జిల్లేడు ఏనుగుపిప్పలి మునగ పెన్నేరు గోమూత్రము వీటితో నుదరమును లేపనచేయవలయును. వేయిపిప్పళ్లను జెముడుపాలలో నాన్పవైచి వానిని శక్తి్యనుసారముగా నుదరరోగి తినవలయును. జెముడుపాలలో బియ్యమును నాన్పవైచి పొడిచేసి కట్టిన ఎదురాత్రులలో నుదరరోగము పోగొట్టును. లేనిచో శాస్త్రసిద్ధముగా వర్ధమానపిప్పలి నుపయోగించినను ఉదరరోగములు నశించుటకు సాటిలేని యౌషధము అగును.
45
356 చక్రదత్త—౩౭. ఉదరరోగాధికారము.
దంతి వస కొడిసెపాలవిత్తులు శంఖిని లొద్దుగ తెల్ల తెగడ వీటికల్కమును గోమూత్రముతోఁద్రాగిన ఉదరరోగములు నశించును. గేదెమూత్రము పాలుకలిపి నిరాహారియై ఏడుదినములు త్రాగిన సుదరరోగము నశించును. గవాక్షి శంఖిని దంతి నీలిని వీటికల్కముతో గోమూత్రమునుసర్వోదరరోగశాంతికై త్రాఁగవలయును. జిల్లేడాకునకు ఉప్పురాచి పొగలేకుండ మండించి దధిమండముతో పాలలో కలిపి త్రాగిన గుల్మములు ప్లీహోదరములు నశించును. మునగ కషాయమును సైంధవలవణము పిప్పళ్లు మిరియములు ఆమ్లవేతము వీటితో చేర్చి త్రాగిన ప్లీహోదరములు నశించును. రోహితకము కరక్కాయలపొడితో భావన చేసిన మూత్రము నుదకమును త్రాగిన ఉదరములు ప్లీహ మేహము మూలరోగము జంతువాతము గుల్మము మున్నగునవి నశించిపోవును.
❧ దేవదారు కషాయము ❧
శ్లో. దేవద్రుమం శిగ్రుమయూరకం చ గోమూత్రపిష్టా నథవాశ్వగంధాన్,
పీత్వా శు హన్యా దుదరం ప్రవృద్ధం కృమీ న్సశోధానుదరం చ దూష్యం. 48.
దశమూలదారునాగర చ్ఛిన్నరుహాపునర్నవా భయాక్వాథః,
జయతి జలోదర శోధ శ్లీపదగలగండ వాతరోగాం శ్చ. 49.
హరీతకీనాగర దేవదారు పునర్నవాభిన్నరుహకషాయః,
సగుగ్గులు ర్మాత్రయుత శ్చ పేయః శోధోదరాణాంప్రవరః ప్రయోగః. 50.
ఏరండతైలం దశమూల మిశ్రం గోమూత్రయుక్త త్రిఫలారసో వా,
నిహన్తి వాతోదరశోధశూలం క్వాథః సమూత్రో దశమూలజ శ్చ. 51.
దేవదారు మునగ మయూరకము గాని గోమూత్రముతోనూరిన పెన్నేరుగాని ఉదరరోగములఁ పోగొట్టును. దశమూలములు మ్రానిపసపు శొంఠి ఛిన్నరుహ పునర్నవ కరక్కాయ వీటికషాయము జలోదరము వాపు శ్లీపదము గలగండము వాతరోగము వీనినిపోగొట్టును. కరక్కాయలు శొంఠి దేవదారు పునర్నవా ఛిన్నరుహ వీటికషాయమును గుగ్గిలము మూత్రముతో నూరి త్రాగిన వాపు ఉదరములు శాంతించును. ఆముదమును దశమూలములలోఁ కలిపి గాని త్రిఫలముల రసమును గోమూత్రముతో గాని త్రాగిన వాతోదరము శోఫ శూలము నష్టమగును.
❧ పునర్నవాష్టకము. ❧
శ్లో. పునర్నవా నింబపటోల శుంఠీ తిక్తాభయా దార్వ్యమృతా కషాయః.
సర్వాంగశోథోదర కాసశూల శ్వాసాన్వితం పాండుగదం
ఆంధ్ర తాత్పర్యసహితము | 357
సంస్కృత శ్లోకములు (దేవనాగరి లిపిలో / Sanskrit in Devanagari)
... निहन्ति ॥ ५१ ॥
पुनर्नवां दार्व्यभयां गुडूचीं पिबेत्समूत्रां महिषाक्षयुक्ताम् ।
त्वग्दोषशोथोदरपाण्डुरोगस्थौल्यप्रसेकोर्ध्वकफामयेषु ॥ ५२ ॥
गोमूत्रयुक्तं महिषीपयो वा क्षीरं गवां वा त्रिफलाविमिश्रम् ।
क्षीरान्नभुक्केवलमेव गव्यं मूत्रं पिबेद्वा श्वयथूदरेषु ॥ ५३ ॥
पुनर्नवा दार्व्यमृता पाठा बिल्वं श्वदंष्ट्रिका ।
बृहत्यौ द्वे रजन्यौ द्वे पिप्पल्यश्चित्रकं वृषम् ॥ ५४ ॥
समभागानि संचूर्ण्य गवां मूत्रेण वा पिबेत् ।
बहुप्रकारं श्वयथुं सर्वगात्रविसारिणम् ॥ ५५ ॥
हन्ति शूलोदराष्ठीलाव्रणांश्चैवोद्धतानपि ।
पुराणं माणकं पिष्ट्वा द्विगुणीकृततण्डुलम् ॥ ५६ ॥
साधितं क्षीरतोयाभ्यामभ्यसेत्पायसं ततः ।
हन्ति वातोदरं शोथं ग्रहणीं पाण्डुतामपि ॥ ५७ ॥
सिद्धो भिषग्भिराख्यातः प्रयोगोऽयं निरत्ययः ।
दशमूलतुलार्धरसे सप्ताक्षैः पञ्चकोलैः पलिकैः ।
सिद्धं घृतार्धपात्रं दधिमस्तुकमुदरगुल्मघ्नम् ॥ ५८ ॥
ఆంధ్ర తాత్పర్యము (Telugu Commentary)
పునర్నవ నింబము చేదుపొట్ల శొంతి పిప్పళ్లు కరక్కాయ మ్రానిపసపు తిప్పతీగె వీటికషాయమును త్రాగినచో సర్వాంగశోధను ఉదరము కాసము శూల శ్వాస పాండురోగములు నశించును. గలిజేరు మ్రానిపసపు లేక తిప్పతీగె మహిషాక్షి వీటిని గోమూత్రముతో త్రాగినచోఁ ద్వగ్దోషములు వాపు ఉదరరోగములు పాండువు దొండబారుట కఫరోగము ఇవి యన్నియును తొలగును. గోమూత్రముతో ఎనుముపాలుగాని త్రిఫలములతో ఆవుపాలుగాని కేవలగోమూత్రముతో పాలను చేర్చిన అన్నమునుగాని సేవించిన వాపులు ఉదరరోగములు నశించును. గలిజేరు మ్రానిపసపు కరక్కాయ అగరుశొంతి బిల్వఫలము శ్వదంష్ట్ర రెండువిధములగు వాకుడు పసుపు మ్రానిపసుపు, పిప్పళ్లు చిత్రమూలము వృషము వీటిని సమానభాగములను పొడిచేసి గోమూత్రముతో త్రాగిన సమస్తాంగములయందు వ్యాపించిన వాపులు శూలలు అష్ఠీలోదరములు హెచ్చుపెరిగిన వ్రణములు నశించును. ప్రాతదియగు మాణకమును పొడిచేసి రెండురెట్లు బియ్యముతో చేర్చి పాలతో నీటితో పాయసముగా చేసి త్రాగిన వాతోదరము వాపు గ్రహణి పాండురోగములను పోగొట్టును. ఇయ్యది సిద్ధప్రయోగమని వైద్యులచేతఁ జెప్పఁబడినది. దశమూలముల రసము అడతులమంతలో పంచకోలములు ౭ కపలను సమానభాగము నేయివైచి మజ్జిగ తేటతో త్రాగిన గుల్మరోగములు నశించును.
354 चक्रदत्त—३६. उदररोगाधिकारमु.
पटोलादि चूर्णमु.
श्लो. पटोलमूलं रजनी विडङ्गं त्रिफलात्वचं, 28. कम्पिल्लकं नीलिनीं च त्रिवृतां चेति चूर्णयेत्, षडाद्या न्कार्षिका नन्त्यां स्त्रींश्च द्वित्रिचतुर्गुणान्. 29. कृत्वा चूर्णं ततो मुष्टिं गवां मूत्रेण वा पिबेत्, विरिक्तो जाङ्गलरसैर्भुञ्जीत मृदु मोदनं: 30. मण्डं पेयां च पीत्वा च सर्व्योषं षडहः पयः, शृतं पिबेत्तु तच्चूर्णं पिबे देवं पुनःपुनः. 31. हन्ति सर्वोदरा ण्येत च्चूर्णं जातोदका न्यपि, कामलां पाण्डुरोगं च श्वयथुं चापकर्षति. 32.
चेदुपोट्ल पसपु वायुविडङ्गमुलु करक्कायलु ताडि उसिरिक कम्पिल्लमु नीलिनि तेल्लतेगड वीटिनि चूर्णमु चेयवलयुनु. मोदटिआरिण्टि नोक्कोक्क तुलमु चो॥ कम्पिल्लमुनु रण्डु, तु॥ नीलिनि 3तु॥ तेल्लतेगड पलमुनु चूर्णमुचेसि ओकपलमुपोडिनि गोमूत्रमुतो त्रागवलयुनु. विरेचनमुलु गलिगिनचो अडविजन्र्हुल मांसमुतो मेत्तनियन्नमु तिनवलयुनु. त्रिकटुकमुलु मन्दमुनु पेयनु चेसिकोनि आरुपूटलु त्रागिन समस्तोदररोगमुलुनु नशिञ्चुनु. काचिनपालतो दीनिनि माटि माटिकि त्रागवलयुनु. इय्यदि उदररोगमुलनु कामेललनु पाण्डुरोगमुलनु वापुनु नशिम्पఁजेयुनु.
नारायण चूर्णमु.
श्लो. यमानी हपुषा धान्यं त्रिफला सोपकुञ्चिका, कारवी पिप्पलीमूल मजगन्धा शठी वचा. 33. शताह्वा जीरकं व्योषं स्वर्णक्षीरीसचित्रकम्, द्वौक्षारापौष्करंमूलं कुष्ठं लवणपञ्चकं. 34. विडङ्गं च समांशानि दन्त्या भागत्रयं तथा, त्रिवृद्द्विशाले द्विगुणे शातला स्या च्चतुर्गुणा. 35. एष नारायणो नामचूर्णो रोगगणापहः, नैनं प्राप्य भिवर्धन्ते रोगा विष्णुमिवासुराः. 36. तक्रेणोदरिभिः पेयो गुल्मिभि र्वदराम्बुना, आनद्धवाते सुरया वातरोगे प्रसन्नया. 37. दधिमण्डेन विट्सङ्गे दाडिमाम्बुभि रर्शसि, परिकर्तेच वृक्षाब्लै रुष्णाम्बुभि रजीर्णके. 38. भगन्दरे पाण्डुरोगे कासे श्वासे गलग्रहे, हृद्रोगे ग्रहणी दोषे कोष्ठे मन्दानले ज्वरे. 39. दंष्ट्राविषे