चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
360 చక్రదత్త—32. ప్లీహరోగాధికారము.
మోదుగ క్షారములో భావనచేసిన పిప్పళ్ళ నైన నుపయోగింపవచ్చును. వాయువిడంగములు నెయ్యిచిత్రమూలము సైంధవలవణము నన వీటినిచూర్ణ ముచేసి వేయించి పాలతో త్రాగిన గుల్మము ప్లీహమున్ను గునవినశించును. బెల్లముతోతాటిమోవు క్షారమును (అనగా తాటి బెల్లమును) తినిన ప్లీహ పోవును. అంటుపుల్ల పిప్పళ్లు నెమలిఅడ్డు వీటిని బలానుసారముగా ప్రాతఃకాలమునందు ప్లీహయకృద్రోగములుగలవారు భక్షింపవలయును. సముద్రపు ముత్తియము వలనఁబుట్టిన క్షారమును యుక్తిపూర్వకముగా సేవింపవలయును. పిప్పళ్ళు పాలతోనైనను సేవింపవలెను. జీడివిత్తనములు కరక్కాయలు జీలకఱ్ఱ వీటిని బెల్లముతో మాత్రలను కట్టికొని తినినచో నేదురాత్రులలో నసాధ్యమైన ప్లీహరోగములైనను నశించును. మునఁగ కాయ కషాయములో సైంధవలవణము చిత్రమూలము పిప్పళ్లను వేసికొని యవక్షారముతో గాని మోదుగక్షారమును సేవించిన ప్లీహలు నశించును.
❧ ఇతరములగు నుపాయములు. ❧
శ్లో. తిలా స్సలవణాం శ్చైవ ఘృతం షట్ఫలకం తథా. 9.
ప్లీహోద్దిష్టాం క్రియాం సర్వాం యకృతః సంప్రయోజయేత్,
లశునం పిప్పలీమూల మభయాం చైవ భక్షయేత్. 10.
పిబేద్గోమూత్రగంధూషం ప్లీహరోగ విముక్తయే,
ప్లీహజిచ్ఛరపుంఖాయాః కల్క స్తక్రేణ సేవితః,
శరపుంఖైవ సంచర్వ్య జగ్ధ్వా పేయాథవాధవా,
శర్దిష్టానిర్యాహఃససైంధవ స్తిన్తిడీకసంమిశ్రః. 12.
ప్లీహవృద్ధ్యపరమోయోగ్యః పక్వామ్రరసోఽథవా సమాధుః,
దధ్నా భుక్తవతో వామబాహుమధ్యేశిరాంభిషక్. 13.
విధ్యేత్ప్లీహవినాశాయ యకృన్నాశాయ దక్షిణే,
ప్లీహానం మర్దయే ద్గాఢం దుష్టరక్తప్రవృత్తయే. 14.
ఉప్పుతో తిలలను షట్ఫలఘృతమును గాని ప్లీహరోగమునం దియ్యవలయును. ఉల్లిగడ్డ పిప్పలిమూలము కరక్కాయలు వీటిని తినవలయును. గోమూత్రపుపుక్కిళ్ళను పుక్కిలింపవలయును. శరపుంఖకల్కమును మజ్జిగతో సేవించిన ప్లీహరోగములునశించును. శరపుంఖనే చర్వణచేసి తిని త్రాగవలయును. బోడతరము కషాయములో సైంధవలవణము చింతపండుపులుసు చేర్చి త్రాగినను పక్వముచేసి అమ్రరసమునందు తేనెనువైచికొనియైనను త్రాగిన ప్లీహరోగములు నశించును. ప్లీహరోగములు నశించునిమిత్తమున యకృద్రోగము నశించుటకయ్యును దక్షిణబాహుమధ్యమునందు శిరను ఛేదింప-
ఆంధ్రతాత్పర్యసహితము. 361
వలయును. దుష్టరక్తప్రవృత్తికొఱకై అనగా దుష్టరక్తము నశించి మంచిరక్తము ప్రవ హించుటకు ప్లీహను గాఢముగా మర్దింపవలయును.
మాణాద్యగుటికా
శ్లో. మాణామృతా వాసా స్థిరా చిత్రకసైంధవమ్, నా గరం తాళగండం చ ప్రత్యేకం తు త్రికార్షికమ్. 15. బిడసౌవర్చల క్షార పిప్పల్య శ్చాపి కార్షికాః, ఏతచ్చూర్ణీకృతం సర్వం గోమూత్ర స్యాఢకే పచేత్. 16. సాంద్రీభూతే గుడీం కుర్యాద్దత్వా త్రిఫలమాక్షి కమ్, యకృత్ప్లీహోదరహరో గుల్మార్శో గ్రహణీహరః. 17. యోగః సరికరౌ నామ్నా చాగ్నిసందీపనః పరః.
ప్రమాణితమగు కస్తూరి తిప్పతీగె శొంఠి అడ్డసరము శాలపర్ణి చిత్రమూలము సైంధవలవణము శొంఠి తాళగండము వీటిని ముక్కాలు ముక్కాలుపల॥ చొ॥ తీసికొని అంటుప్పు సౌవర్చలవణము పిప్పళ్లు వీటినిపలము చొ॥ తీసికొని చూర్ణము చేసి 64 పలముల గోమూత్రములో పక్వముచేసి గట్టిపడినపిమ్మట 3 పలముల తేనెనుకలిపి మాత్రలను కట్టవలయును. దీనిని సేవించిన యకృద్రోగము ప్లీహోదరరోగములు మూలరోగము మున్నగునవి యన్నియు నశించును.
రోహితాది చూర్ణము
శ్లో. రోహితకాభయాక్షోదభావితం మూత్రమంబు వా. 18. పీతం సర్వోదరప్లీహమేహార్శః క్రిమిగుల్మనుత్, పిప్పలీ నాగరం దంతీ స మాంశం ద్విగుణాభయమ్. 19. చూర్ణం పీతం బిడార్ధాంశం ప్లీహఘ్నం హ్యుష్ణవారిణా, క్రమవృద్ధ్యా దశాహాని దశాపిప్పలికం దినమ్. 20. వర్ధయేత్పయసా సార్థం తథై వాపనయే త్పునః, జీర్ణే జీర్ణే చ భుంజీత షాష్టికం క్షీరసర్పిషా. 21.
రోహితకత్వచము కరక్కాయలు వీటిచూర్ణమును ఆవుమూత్రములోకలిపిగాని మంచినీటితోగాని త్రాగిన ఉదరరోగముమున్నగునవన్నియు నశించును. పిప్పళ్లు శొంఠి దంతెన వీటిని సమానభాగములనుగాఁగొని కరక్కాయ రెండురెట్లు చేర్చి పొడిచేసి ఆచూర్ణమునకు సగభాగము అంటుప్పును కలిపి వేడినీళ్లతో త్రాగినచో ప్లీహరోగములు నశించును. క్రమక్రమముగా పదేసి పిప్పళ్లను వృద్ధి చేయుచు పాలతో దీనిని త్రాగి జీర్ణించినపిదప షష్టిధాన్యపు గంజిని నేతితో చేర్చి త్రాగవలయును.
46
362
चक्रदत्त—32. प्लीहाधिकारमु.
पिप्पलीवर्धमानमुलु.
श्लो. पिप्पलीनां प्रयोगोऽयं सहस्रस्य रसायनः, दशपिप्पलिकः श्रेष्ठो मध्यमः षट्प्रकीर्तितः ॥ 22 ॥
यस्त्रीन्पिप्पलिपर्यरन्तः प्रयोगः सोऽपरः स्मृतः, बृंहणं वृष्यमायुष्यं प्लीहोदरविनाशनम् ॥ 23 ॥
वयसः स्थापनं मेध्यं पिप्पलीनां रसायनं, पञ्चपिप्पलिकश्चापि दृश्यते वर्धमानकः ॥ 24 ॥
पिष्ट्वास्ता बलिभिः पेयाः शृता मध्यबलैर्नरैः, शीतीकृता ह्रस्वबलैर्देहाद्दोषामयान्वितैः ॥ 25 ॥
वेयि पिप्पळ्लु तेच्चि पैदानिवलेने पाकमुचेसिनचो निय्यदि रसायनमगुनु. इंदु पदिपिप्पळ्ळु दिनमुनु तिनुट युत्तममु. आरुतिनुट मध्यममु मूडुतिनुट कनीसमु. धातुवुल निदि वृद्धिपोंदिंचुनु. वीर्यमुनकु हितकरमु. आयुवुनु वृद्धि पोंदिंचुनु. प्लीहोदरमुलनु पोगोट्टुनु. वयस्सुनु निलुपुनु. बुद्धिनि पेंचुनु. इंक नेन्नियोगुणमु लनेकमु लिंदु गलवु.
पिप्पलीचित्रक घृतमु.
श्लो. पिप्पलीचित्रकान्मूलं पिष्ट्वा सम्यग्विपाचयेत्, घृतं चतुर्गुणक्षीरं यकृत्प्लीहोदरापहम् ॥ 26 ॥
मोडि चित्रमूलमु वीटिनिनूरि नालुगुरेत्लु पालुकलिपि नेतिनि पक्वमु चेसि सेविंचिन यकृत् प्लीहोदरमुलु नशिंचुनु.
पिप्पलीघृतमु.
श्लो. पिप्पलीकल्कसंयुक्तं घृतं क्षीरचतुर्गुणं, पिबेत्प्लीहाग्निसादादि यकृद्रोगहरं परम् ॥ 27 ॥
पिप्पळ्ल कल्कमुनु नालुगु रैट्लपालु वीटिलो सिद्धमुचेसिन घृतमु प्लीह मंदाग्नि मुन्नगुवानिनि पोगोट्टुनु.
द्वितीय चित्रकघृतमु.
श्लो. चित्रकस्य तुलाक्वाथे घृतप्रस्थं विपाचयेत्, आरनालंतद्द्विगुणं दधिमण्डं चतुर्गुणम् ॥ 28 ॥
पञ्चकोलकतालीसक्षारैर्लवणसंयुतैः, द्विजीरकनिशायुग्मैर्मरिचं तत्र दापयेत् ॥ 29 ॥
प्लीहगुल्मोदराध्मानपाण्डुरोगारुचिज्वरान्, बस्तिहृत्पार्श्व...
ఆంధ్రతాత్పర్యసహితము. 363
కట్వర్యూరు శూలోదావర్త పీనసాన్. 30. హన్యాత్పీతం తదరోచఘ్నం శోధఘ్నం వహ్నిదీపనం, బలవర్ణకరం చాపి భస్మకం చ నియచ్ఛతి. 31.
చిత్రమూలము క్వాథములో 100 పలములంతలో 16 పలముల నేతిని పక్వము చేసి గంజి రెండురెట్లు మజ్జిగ తేట నాలుగు రెట్లు పిప్పళ్లు మోడి చవ్యము చిత్రమూలము శొంఠి తాడిశపత్రి యవక్షారము జీలకఱ్ఱ మ్రానిపసపు మిరియములు వీటి కల్కమునుచేర్చి పక్వము చేసి సేవించిన ప్లీహరోగములను గుల్మరోగములను ఉదరరోగములను అన్నాహమును పాండురోగమును అరుచిని జ్వరమును వస్తిశూలలు మున్నగువానిని పోగొట్టును. ఇది అగ్నిని దీపింపజేయును. బలవర్ణములనుకూడ కలిగించును. భస్మకరోగముల నిది పారద్రోలును.
రోహితకఘృతము.
శ్లో. రోహితకత్వచః శ్రేష్ఠాః పలానాం పంచవింశతిః, కోలద్వి ప్రస్థసంయుక్తం కషాయ ముపకల్పయేత్. 32. సలిలైః పంచకోలైశ్చ తత్సర్వైశ్చాపి తుల్యయా, రోహితకత్వచాపిష్టైః ఘృతప్రస్థం విపాచయేత్. 33. ప్లీహాభివృద్ధిం శమయే దేత దాశు ప్రయోజితం, తథా గుల్మజ్వర శ్వాస క్రిమి పాండుత్వ కామలాః 34.
రోహితకత్వచము 25 పలములు పెద్ద రేగుపండ్లు రెండు ప్రస్థములు వీటిని కషాయము కాచి పిప్పళ్లు మోడి చవ్యము చిత్రమూలము శొంఠి వీటిని ఒక్కొక తు॥ చొ॥ అన్నిటితో సమానభాగములను గా గ్రహించి 16 పలములనేతిని పక్వముచేయవలయును. ఇయ్యది ప్లీహరోగములను గుల్మ జ్వర శ్వాస కృమి పాండువులను కామెరలను రూపుమాపును.
మహారోహితక ఘృతము.
శ్లో. రోహితకా త్పలశతం క్షోదయేద్వదరాఢకం, సాధయిత్వా జలద్రోణే చతుర్భాగావశేషితే. 35. ఘృతప్రస్థం సమావాప్య ఛాగ క్షీర చతుర్గుణం, తస్మిన్ దద్యాదిమా న్కల్కా న్సర్వాం స్తానక్షసమ్మితాన్. 36. వ్యోషం ఫలత్రికం హింగు యమానీం తుంబురుం బిడం, అజాజీం కృష్ణలవణం దాడిమం దేవదారు చ. 37. పునర్నవాం విశాలాంచ యవక్షారం సపౌష్కరం, విడంగం చిత్రకం చైవ హపుషాం చవికాంవచాం. 38. ఏతైః ఘృతం విపక్వం తు స్థాపయేద్భాజనే దృఢే, పాయ
364
चक्रदत्त—35. शोधाधिकारमु.
...येत् त्रिफलां मात्रां व्याधिं बल मपेक्ष्य च. 39. रसकेनाथ यूषेणा पयसा वापि भोजयेत्, उपयुक्ते घृते तस्मि न्व्याधीन् हन्या दिमा न्बहून्. 40. यकृत्प्लीहोदरं चैव प्लीह शूलं यकृ त्तथा, कुक्षिशूलंचहृच्छूलं पार्श्वशूलमरोचकं. 41. विबन्धशूलं शमये त्पांडुरोगं सकामलं. छर्द्यतीसारशमनं तंद्राज्वरविनाशनं, महारोहितकं नाम प्लीहघ्नं तुवि शेषतः. 42.
रोहितकत्वचमु 100 पलमुलु, रेगु 64 पलमुलु वीटिनि द्रोणपु नीटिलो पक्वमुचेसि नाल्गवपालुगा दिगक्रागिनप्पुडु नालुगुरेट्ल मेकपालनु पोसि 16 पलमुल नेतिनि पक्वमु चेयवलयुनु. अन्दु ओक्कोक्क तुलप्रमाणमुगा कल्कमुनु वेयुचुण्डवलयुनु. शोंठि मिरियमुलु पिप्पळ्लु करक्कायलु ताडियशीरिक यिंगुव वाममु धनियामुलु अंटुप्पु जीलकऱ्ऱ सौवर्चलवणमु दानिम्म देवदारु गलिजेरु कोडिसेपालवित्तुलु यवक्षारमु पुष्करमूलमु वायुविडंगमुलु चित्रमूलमु चकारमु चव्यमु वस वीटितो पक्वमुचेसि आघृतमुनु दिंपि युंचिकोनवलयुनु. दीनिनि सेविंचेडि रोगितनबलमु ननुसरिंचि सेविंपवलयुनु. यकृद्रोगप्लीहरोगमुलु मुन्नगुनवी दीनि వలన नशिंचुनु.
इत्लु चक्रदत्तयन्दु प्लीहरोगाधिकार प्रकरणमु मुगिसेनु.
35. शोधाधिकारमु.
☛ शोधकु सामान्योपायमुलु. ☚
श्लो. शुंठी पुनर्नवै रंड पंचमूलश्रुतं जलं, वातीके श्वयथौ शस्तं पानाहारपरिग्रहे. 1.
दशमूलं सर्वथाच शस्तं वाते विशेषतः, क्षीराशनः पित्तकृतेऽथ शोधे त्रिवृद्गुडूची त्रिफलाकषायं. 2.
पिबे द्गवां मूत्रविमिश्रितं वा फलत्रिकाचूर्ण मथाक्षमात्रं, अभया दारु मधुक तिक्ता दन्ती सपिप्पली. 3.
पटोलं चंदनं दार्वीं त्रायमाणेंद्रवारुणी, एषां क्वाथः स
ఆంధ్రతాత్పర్యసహితము. 365
సర్పిష్మః శ్వయథు జ్వర దాహాహః 4. విసర్ప తృష్ణా సంతాప సన్నిపాత విషాపహః, శీతవీర్యైర్విహిమజలై రభ్యంగాదీం శ్చ కారయేత్. 5.
శొంతి గలిజేరు ఆముదపువిత్తులు పంచమూలముల వీటికషాయమును వాతశోఫలలో త్రాగవలయును. భోజనము అభ్యంజనమును శ్రేష్ఠములు. అన్ని విధములగు దశమూలపు కషాయము వాతరోగములకు విశేషము శ్రేష్ఠము. పిత్తశోధయందు పాలుత్రాగే వారైనచోఁ తెల్ల తెగడ త్రిఫలములు వీటికషాయమును గోమూత్రములో కలిపికొని ఒక్కతులము త్రిఫలచూర్ణమును కలిపి త్రాగవలయును. కరక్కాయలు దేవదారువు మధుకము కటుక రోహిణి దంతెన పిప్పళ్లు పొట్ల చందనము మ్రానిపసపు కలుక్రానుగ పొపర వీటికషాయమును నేతితో త్రాగిన జ్వరమును దాహమును నశించును. విసర్పము దప్పి సంతాపము సన్ని పాతము విషము వీటిని పోగొట్టును. శీతవీర్యము గలవారు చలినీటితో అభ్యంగనాదులను దీనిని సేవించు కాలములో చేసికొనవలయును.
పునర్నవాష్టకము.
శ్లో. పునర్నవా విశ్వత్రివృద్గుడూచీ సంపాక పథ్యామరదారు కల్కః, శోథే కపోతే మహిషాక్షయుక్తం మూత్రం పిబేద్వా సలిలం తథైషాం. 6.
కఫేతు కృష్ణా సికతా పురాణ పిణ్యాక శిగ్రుత్వగునూ ప్రలేపః, కులుత్థ శుంఠీ జలమూత్రసేక శ్చాడాగురుభ్యా మనులేపనం చ. 7.
అజాజి పాఠా ఘనపంచకోల వ్యాఘ్రీరజన్యః సుఖతోయపీతాః, శోథం త్రిదోషం చిరజం ప్రవృద్ధం నిఘ్నంతి భూనింబమహాపథేచ. 8.
పునర్నవా నింబ పటోల శుంఠీ తిక్తామృతా దార్వ్యభయాకషాయః, సర్వాంగశోథోదరకాస శూల శ్వాసాన్వితం పాండుగదం నిహంతి. 9.
గలిజేరు శొంతి తెల్లతెగడ తిప్పతీగ రేలచెక్క కరక్కాయలు దేవదారు చెక్క గుగ్గిలము వీటిని గోమూత్రమునందు గాని కషాయమునుచేసి త్రాగిన కఫశోథములు నశించును. కఫశోధయందు పిప్పళ్ళు చక్కెర తురుష్కము మునగ చెక్క పసపు వీటిలేపమును ఉలవలు శొంతి వీటి నీటిలోను గోమూత్రమునందువైచి సేచన చేయుటయును శివలింగితోకూడ అగరును రాయుటయును హితములు. జీలకఱ్ఱ అగిరుశొంతి తుంగముస్తెలు పిప్పళ్ళు మోడి చవ్యము చిత్రమూలము శొంతి వీటిచూర్ణమును సుఖపూర్వకముగా వేడినీటితో త్రాగవలయును. త్రిదోషజమగు శోథయును చిరకాలమునుండి యున్న శోథయును నశించును. నేలవేము శొంతి కషాయములు శోథను పోగొట్టును.
366 చక్రదత్త—౩౮. శోధాధికారము.
గలిజేరు వేప చేదుపొట్ల శొంఠి కటుకరోహిణి తిప్పతీగ దేవదారువు కరక్కాయలు వీటికషాయము సంపూర్ణముగా శరీరమునందలి శోఫలను పోగొట్టును.
శోధయందు గుడయుక్తార్ద్రక రసాదులు.
శ్లో. ఆర్ద్రకస్య రసః పీతః పురాణగుడమిశ్రితః, అజాక్షీరాశినాం శీఘ్రం సర్వశోధహరోభవేత్. 10. పునర్నవా దారు శుంఠీ క్వాథే మూత్రేచ కేవలే, దశమూలరసే వాపి గుగ్గులుః శోధనాశనః. 11. బిల్వపత్రరసం పూతం శోషణం శ్వయథౌ త్రిజే, విట్సంగే చైవ దుర్నామ్ని నిదధ్యాత్కామలాస్వపి. 12. గుడపిప్పలిశుంఠీనాం చూర్ణంశ్వయథునాశనం, ఆమాజీర్ణప్రశమనం శూలఘ్నం వస్తిశోధనం. 13. పురోమూత్రేణ సేవేత పిప్పలీ వా పయోన్వితా, గుడేన వా ఉభయాతోల్యా విశ్వం వా శోధరోగినాం. 14. గుడార్ద్రకం వా గుడనాగరం వా గుడాభయం వా గుడపిప్పలీం హ, కర్షాభివృద్ధ్యా త్రిఫల ప్రమాణం ఖాదేన్నరః పక్ష మథాపి మాసం. 15. శోధ ప్రతిశ్యాయ గలాస్యరోగాన్ సశ్వాసకాసారుచిపీనసాం శ్చ, జీర్ణజ్వరార్శో గ్రహణీవికారాన్ హన్యాత్తథా న్య న్కఫవాతరోగాన్. 16.
ప్రాఁతబెల్లముతో చేర్చి అల్లపురసమును త్రాగవలయును. మేకపాలను త్రాగిన శోధ నశించును. గలిజేరు దేవదారు శొంఠి వీటికషాయమునందుగాని కేవలమును గోమూత్రములోగాని దశమూలముల రసములోగాని చేర్చి గుగ్గిలమును సేవించినచో శోధలునశించును. త్రిదోషముల శోధలందు బిల్వపత్రరసమును వడకట్టి త్రాగిన శుష్కించును. దీనినే మలబద్ధమునందును శూలరోగమునందును కామెలయందును దీనినే చేయవలయును. బెల్లము పిప్పళ్ళు శొంఠివీటిచూర్ణము శోధలనుపోఁగొట్టును. ఆమపుట్టజీర్ణమును పోగొట్టును. శూలలను పోగొట్టును. వస్తిని శోధించును. గుగ్గులమును గోమూత్రముతోగాని పిప్పళ్లను పాలతోగాని బెల్లముతో కరక్కాయనుగాని లేక శొంఠిని గాని తినిన శోధ (వాపు) నశించును. బెల్లము అల్లముగాని బెల్లము శొంఠిగాని బెల్లము కరక్కాయలు గాని బెల్లము పిప్పళ్ళు గాని కర్షముచొ॥ పెంచి మూడుపలముల వఱకు పదిహేను రోజులు వఱకు గాని ఒక నెలగాని తినినచో వాపు పీనస మున్నగు రోగములు నశించును.
ఆంధ్ర తాత్పర్యసహితము. 367
పద్మకల్కాదులు.
శ్లో. స్థలపద్మమయం కల్కం పయసాఽలోడ్య పాయయేత్,
ప్లీహామయహరం చైవ సర్వాంగైకాంగశోధజిత్ . 17.
దారుగుగ్గులుశుంఠీనాం కల్కో మూత్రేణ శోధజిత్ .
వర్షాభూశ్శృంగబేరాభ్యాం కల్కో వా సర్వశోధజిత్ . 18.
సింహస్యామృతభండాకీక్వాథం కృత్వా సమాక్షికం,
పీత్వాశోథం జయేజ్జంతుః శ్వాసం కాసం వమిం జ్వరం. 19.
భూనింబవిశ్వకల్కం జగ్ధ్వా పేయః పునర్నవా క్వాథః,
అపహరతి నియత మాశు శోధం సర్వాంగకం నృణాం. 20.
శోధనుత్కోకిలాక్షస్య భస్మ మూత్రేణ వాంభసా,
క్షీరం శోధహరం దారు వర్షాభూనాగరైశ్శృతం. 21.
పేయం వా చిత్రకోవ్యోషత్రివృద్దారు ప్రసాధితం.
స్థలకమలముల కల్కమును పాలతో నాలోడితము చేసి త్రాగించినచో ప్లీహరోగమును సర్వాంగములఁ గలవాపును ఏకాంగశోధను పోగొట్టును. దేవదారుచెక్క గుగ్గిలము శొంఠి వీటికల్కమును గోమూత్రముతో సేవించిన శోధను జయించును. లేకపోయినచో, గలిజేరు అల్లము వీటికల్కము అన్ని విధములగు వాపులను పోగొట్టును. అడ్డసరము వారాహీకంద ములక వీటిని కషాయమును పెట్టి త్రాగిన నాపు శ్వాసము కాసము ఛర్ది జ్వరములు నశించును. నేలవేము శొంఠితోచేసిన కల్కమును తిని గలిజేరు కషాయమును త్రాగుట మంచిది. ఇయ్యది సర్వాంగశోధలను పోగొట్టును. గొలిమిడిని భస్మముచేసి గోమూత్రముతో సేవించినను నీటితో త్రాగినను దేవదారువు శొంఠి గలిజేరు వీటితోపక్వముచేసినపాలునగాని చిత్రమూలము శొంఠి మిరియములు పిప్పళ్లు తెల్ల తెగడ దేవదారువు వీటితో సాధించిన పాలునగాని త్రాగుట మంచిది.
క్షారగుటికా.
శ్లో. పునర్నవా మూల కపిత్థ దారు ఛిన్నోద్భవా చిత్రకమూల సిద్ధాః,
రసా యవాగ్వాం చ పయాంసి యూషాః శోధే ప్రదేయాః దశమూలగర్భాః. 22.
క్షారద్వయం స్యాల్లవణాని చత్వార్యయోరజో వ్యోషఫలత్రికే చ,
సపిప్పలీ మూల విడంగ సారం ముస్తాజమోదా మరదారు బిల్వం. 23.
కలింగక శ్చిత్రకమూల పాఠే యష్ట్యాహ్వయం సాతివిషం పలాశం,
సహింగుకర్షం త్వథ శుష్కచూర్ణం ద్రోణం తథామూ
368 चक्रदत्त—35. शोथाधिकारमु.
...लकशुण्ठिकानाम् । 24. स्याद्भस्म नस्तस्तलीलेन साध्य मालोड्य यावद्घनमप्यदग्धं, स्त्यानं ततः कोलसमान्चमात्रां कृत्वा सशुष्कां विधिना प्रयुञ्ज्यात् । 25. प्लीहोदरश्वित्र हलीमकार्शः पाण्ड्वामयारोचक शोथशोषान्, विषूचिका गुल्मगरांश्ररींश्च सश्र्वासकासान्प्रणुदेत्कृशांश्च । 26. सौवर्चलं सैन्धवं च बिड क्षाराद्भिदमेव च, चतुर्लवण मत्र स्या ज्जल मष्टगुणं भवेत् । 27.
गलिजेरु वेळ्लु वॆलग देवदारुवु तिप्पतीगॆ चित्रमूलपु वेळ्लु वीटितो सिद्धमु चेसिन रसमु पालु यूषमु दशमूलमुल कल्कमुतो चेर्चि सेविञ्चिन हितमगुनु. सज्जक्षारमु यवक्षारमु लवणचतुष्टयमु लोहचूर्णमु शोण्ठि मिरियमुलु पिप्पळ्लु त्रिफलमुलु मोडि वायुविडङ्गमुलु तुङ्गमुस्तलु वामु देवदारुवु मारेडु कोष्ठु चित्रमूलपुवेळ्लु अगरु शोण्ठि मुल्लङ्गि अतिवस ऒक तुलमु इङ्गुव मुनगवेळ्लु वीटिनि, द्रोणमु नीटितो कषायमु चेसि; पैवानि भस्ममुनु अन्दु वैचि आलोड़नचेसि गट्टिपडिन पिम्मत रेगुपण्डन्त मात्रलुगट्टि यथाविधिगानुपयोगिम्पवलयुनु. प्लीहोदरमु श्वित्र कुष्ठमु हलीमकमु मूलरोगमु पाण्डुरोगमु अरोचकमु वापु विषूचिक, शोष मुन्नगुवानिनडि नशिम्पఁजेयुनु. सौवर्चलवणमु, सैन्धवलवणमु, अण्टुप्पु, नेलयुप्पु अनु नी नालुगुनिण्टितो नालुगुरॆट्लु नीटिनि यागचन्दु चेर्पवलयुनु.
पुनर्नवादि घृतम्
श्लो. पुनर्नवा चित्रक देवदारु पञ्चोषण क्षार हरीतकीनां, कल्केन पक्वं दशमूलतोये घृतोत्तमं शोथनिषूदनं च ॥ 28 ॥
गलिजेरु चित्रमूलमु देवदारुवु पिप्पळ्लु विनुगुपिप्पळ्लु चव्यमु कायफलमु शोण्ठि यवक्षारमु करक्कायलु वीटिकल्कमुनु दशमूलकषायमुलॊ पक्वमुचेसि कलिपिन आउनेयियुनु शोथलनु पोगॊट्टुनु.
शुण्ठीघृतम्
श्लो. पुनर्नवा क्वाथ कल्क सिद्धं शोथहरं घृतं, विश्वौषधस्य कल्केन दशमूलजले शृतम् ॥ 29 ॥ घृतं निहन्त्याच्छ्वयथुं ग्रहणीं पाण्डुतामयम् ॥ 30 ॥
ఆంధ్ర తాత్పర్యసహితము. 269.
గజ్జేరుయొక్క కషాయకల్కములలో సిద్ధముచేసిన నేయి శోధలనుపోఁగొట్టును. శొంఠిని కల్కము చేసియును, దశమూలముల కసాయములో నేతిని సిద్ధముచేసియును సేవించిన శోధలు నశించును. గ్రహణులు పాండు రోగములును కూడ నశించును.
చిత్ర కాద్యఘృతము.
శ్లో. సచిత్ర కా ధాన్యా యమాని పాతాః సదీప్య కత్త్ర్యూషణ వేతసామ్లాః, బిల్వాత్ఫలం దాడిమయావశూకం సపిప్పలీమూల మహాప్య చవ్యం. 31. పిష్ట్వాతు మాత్రాణి జలాఢకేన పక్త్వా ఘృతప్రస్థ మథోపయుఞ్జ్యాత్, అర్శాంసి గుల్మా చ్ఛ్వయథుం చ కృచ్ఛ్రం నిహన్తి వహ్నిం చ కరోతి దీప్తమ్. 32.
చిత్రమూలము ధనియములు వామము అగరుశొంతి అజమోద శొంతి మిరియములు పిప్పళ్లు ఆమ్లవేతసము మారేడుచెక్క దానిమ్మ యవక్షారము మోడి చవ్యము వీటినన్నిటిని కాలు కాలుపలము చొ|| ఒక ఆధక ప్రమాణపు నీటిలో పక్వముచేసి 16 పలములనేయిని సిద్ధముచేసి సేవించిన మూలరోగములు శోధలు మున్నగునవి నశించును.
పంచ కోలాద్యఘృతము.
శ్లో. రసే విపాచయే త్సర్పిః పంచకోల కులత్థయోః, పునర్నవాయాః కల్కేన ఘృతం శోధ వినాశనం 33.
పిప్పళ్ళు మోడి చవ్యము చిత్రమూలము శొంఠి ఉలవలు వీటిరసములో గలిజేరు కల్కమునుచేసి నేతిని పక్వముచేసి సేవించిన శోధలు నశించును.
చిత్రక ఘృతము.
శ్లో. క్షీరం ఘటే చిత్రకకల్కలిప్తే దధ్యాగతం సాధు విమథ్య తేన, తజ్జం ఘృతం చిత్రకమూలకల్కం తక్రేణ సిద్ధం శ్వయథుఘ్న మగ్ర్యం. 34. అర్శోఽతిసారా నిల గుల్మ మేహం స్తద్ధ న్తి సంవర్ధయ తే బలం చ.
చిత్రమూలపుకల్కముతో లేపనచేసిన కుండలో పెరుగును పాలను పోసి చక్కగా అణచి తీసిన నేతిని చిత్రమూలపువేళ్ళకల్కమును మజ్జిగతో సిద్ధముచేసిన దానిని సేవించుట యుక్తము. ఇది శోధను పోఁగొట్టును. మూలరోగము అతిసారము వాతగుల్మములు ప్రమేహము మున్నగు వానిని కూడ పోఁగొట్టి బలమునిచ్చును.
మాణక ఘృతము.
శ్లో. మాణక క్వాథకల్కాభ్యాం ఘృతప్రస్థం విపాచయేత్. 35. ఏకజం ద్వంద్వజం శోధ్రం త్రిదోషం చ వ్యపోహతి.
47
370 चक्रदत्त — ३८ शोथरोगाधिकारमु.
प्रेंखणपु कषायकल्कमुलो १६ पलमुल नेतिनि पक्वमु चेसि सेविंचि एकदोष द्विदोष त्रिदोषजमुल वापुलु सयितमु नशिंचुनु.
❖ स्थलपद्मकघृतम् ❖
श्लो.
स्थलपद्मपलाpart? -> स्थलपद्म पलाल्यष्टौ त्र्यूषणस्य चतुःपलम् । ३६ ।
घृतप्रस्थं पचेद्धीभिः क्षीरं दत्त्वा चतुर्गुणम् ।
पञ्चकासान् हरेच्छीघ्रं शोथं चैव सुदुस्तरम् ॥ ३७ ॥
तात्पर्य (तेलुगु):
मेट्टतामर ८ पलमुलु, शोंठि मिरियंगुलु पिप्पळ्ळु ४ पलमुलु—वीटिनि कषायमु चेसि अंदु नाल्गुरेट्लु पालु कलिपि १६ पलमुल नेतिनि अंदु पक्वमु चेसि सेविंचिन पञ्चविधमुलगु दग्गुलु, भयङ्करमुलगु वापुलुनु कूड नशिंचुनु.
❖ शैलेयाद्यघृतम् ❖
श्लो.
शैलेयकुष्ठागुरुदारुकौन्तीत्वक्पद्मकैलाम्बुपलाशमुस्तैः ।
प्रियङ्गुस्थाणेयकहेममांसीतालीशपत्रप्लवपत्रधान्यैः ॥ ३८ ॥
श्रीवेष्टकध्यामकपिप्पलीभिः स्पृक्कानखैरप्यथ यथोपलाभम् ।
वातान्वितेऽभ्यङ्गमनुशन्ति तैलं सिद्धं सुपिष्टैरपि च प्रदेहम् ॥ ३९ ॥
तात्पर्य (तेलुगु):
शैलेयमु, कोष्ठु, अगरु, देवदारु, रेणुकबीजमुलु, लवंगपुपट्ट, कमलमुलु, एलकलु, कुरुवेरु, तुंगमुस्तैलु, प्रियंगुवु, दवनमु, हेममु, जटामांसि, तालीशपत्री, धनियमुलु, जापत्री, श्रीवेष्ट धूपमु, रोहिषतृणमु, पिप्पळ्ळु, स्पृक्क अनु द्रव्यमु, नखमनु गंधद्रव्यमु—वीटिनि दॊरिकिनंतगा तॆच्चि तैलमुनु सिद्धमु चेसि मर्दिंचिन गानि, वीटिनि नूरि पट्टु वेयुट गानि शोथलकु हितकरमु अगुनु.
❖ शुष्कमूलाद्यघृतम् ❖
श्लो.
शुष्कमूलकवर्षाभूदारूरास्नामहौषधैः ।
पक्वमभ्यञ्जनात्तैलं सशूलं श्वयथुं जयेत् ॥ ४० ॥
तात्पर्य (तेलुगु):
ऎंडिन मुल्लगिवेळ्ळु, गलिजेरु, देवदारुवु, सन्नरास्न, शोंठि—वीटितो पक्वमु चेसिन तैलमुनु रुद्दिननु वापुलु नशिंचुनु.
❖ पुनर्नवालेहमु ❖
श्लो.
पुनर्नवामृतादारुदशमूलरसाढके ।
आर्द्रकस्वरसे चांशे गुडस्य तु तुलां पचेत् ॥ ४१ ॥
तत्सिद्धं व्योषचव्यैलात्वक्फलैः कार्षिकैः पृथक् ।
चूर्णीकृतैः क्षिपेच्छीते मधुनः कु...
आन्ध्र तात्पर्यसहितमु । ३७१
...डपं लिहेत् । ४२ ।
लेहः पौनर्नवो नाम शोथशूलनिषूदनः ।
श्वासकासारुचिहरो बलवर्णाग्निवर्धनः ॥ ४३ ॥
तात्पर्यमु (तेलुगु):
गलिजेरुतिप्पतीगेदेवदारुवु दशमूलमुलु वीटियोक्क आधकपुपरिमाणमुगल रसमुलोनु १६ पलमुल अल्लपुरसमुनु १०० पलमुल बेल्लमुनुपक्वमुचेसि शोंठि मिरियमुलु पिप्पळ्ळुचव्यमुएलकुलु लवंगपुपट्ट जापत्रि वीटिनि ओक्कोक्क कालु पलमु चोप्पुनचूर्णमु चेसि चल्लारिन पिम्मट पैदानिलो वेसि नालुगुपलमुल तेनेतो॑नु कलपवलसिनदि। इय्यदि वापुलनु शूललनु श्वासकासमुलनु अरुचिनि पोंगोत्ति बलमुनु कांतिनि पेंपुँ जेयुनु।
॥ दशमूलहरीतकी ॥
श्लोकः
दशमूलकषायस्य कंसे पथ्याशतं पचेत् ।
तुलां गुडाद् घने दद्याद् व्योषक्षारं चतुःपलम् ॥ ४४ ॥
त्रिगन्धं सुवर्णांश्च प्रस्थार्धं मधुनो हिमे ।
दशमूलीहरीतक्यः शोथांश्च हन्युः सुदारुणान् ॥ ४५ ॥
ज्वरारोचकगुल्मार्शोमेहपाण्डूदरामयान् ।
प्रत्येकमेककर्षांशं त्रिगन्धममतो भवेत् ॥ ४६ ॥
कंसहरीतकी चैषा चरके पठ्यतेऽन्यथा ।
एतन्मानेन तुल्यत्वं तेन तत्रापि वर्ण्यते ॥ ४७ ॥
तात्पर्यमु (तेलुगु):
४८ पलमुल दशमूलपु कषायमुलों नुरुकरक्कायलन पक्वमुचेसि गट्टिपडिनपिम्मट १०० पलमुल बेल्लमु शोंठि मिरियमुलु पिप्पळ्ळु यवक्षारमु ४ पलमुलनु लवंगपुपट्ट एलकुलु जापत्रि वीटि चूर्णमु ओक तुलमुनु चेर्चि सिद्धमुचेसि चल्लारिनपिम्मट ८ पलमुल तेनेनु कलिपि सेविंचिनचो भयंकरमुलगु वापुलनु नशिंचुनु। ज्वरमु अरोचकमु गुल्ममु मूलरोगमु प्रमेहमु पांडुवु उदररोगमु वीटिकैसचो लवंगपुपट्ट मुन्नगु वाटिनि मूडुतुलमुलु चेर्पवलयुनु। इदिसंकहरीतकि अंदुरु। चरकमुलों मरिमोकरीतिगा चेप्पबडिनदि। इंदु वर्णिंचिन मानमुने अंदुनु वर्णिंचि युन्नारु।
॥ कंसहरीतकी ॥
श्लोकः
द्विपञ्चमूलस्य पचेत् कषाये कंसेऽभयानां च शतं गुडाच्च ।
लेहे सुसिद्धे च विनीय चूर्णं व्योषत्रिसौगन्ध्यमुपासिते च ॥ ४८ ॥
प्रस्थार्धमात्रं मधुनः सुशीते किञ्चिच्च चूर्णं...
372 चक्रदत्त—35.. शोथरोगाधिकारमु.
ल्लादपि यावशूकात्, एकाभयां प्राश्य ततश्च लेहो च्छक्तिनी नि हन्ति श्वयथुं प्रवृद्धं. 49. कासज्वरारोचक मेहगुल्मान्प्लीह त्रिदोषोद्भव पाण्डुरोगान्, कार्श्या मवातासृगम्लपित्तं वैव र्ण्यमूत्रानिल शुक्रदोषान्. 50. अत्र व्याख्यान्तरं नोक्तं व्याख्या पूर्वैव यच्छुभा.
दशमूलमुल कषायमु 48 पलमुललो करक्कायलु नूरु बेल्लमु नूरुपलमुलु वेसि लेहमु चेसि अन्दु शोंठि मिरियमुलु पिप्पळ्लु लवंगपुपट्ट एलकुलु जापत्रि वीटिनि चूर्णमु चेसि वेयवलयुनु. चक्कगा चल्लारिनपिम्मट 4 पलमुल तेनेनु कलिपि कोंचेमु यवक्षारमु पिम्मट करक्कायनु तिनि अरपलमु लेहमुनु तिनवलसिनदि. इय्यदि प्रबलमैन वापुलनु सैतमु नशिंपఁजेयुनु. दग्गु ज्वरमु अरोचकमु प्रमेहमु गुल्ममु प्लीहारोगमु त्रिदोषजनितमगु पाण्डुवु कृशिंचिपोवुट आमवातमु रक्तरोगमु आम्लपित्तमु विवर्णत मूत्रदोषमुलु वातदोषमुलु वीर्यदोषमुलु अनुवीटिनि पोఁगोट्टुनु. इच्छट इतरव्याख्यलेवियुनु चेप्पबडलेदु.
वापुनकु लेपादुलु.
श्लो. लेपो ऽरुष्करशोथं निहन्ति तिल दुग्ध मधु नवनीतैः. 51.
तत्तरुतलमृद्भिर्वा शालदलैर्वा तु न चिरेण, शोथे विषनि
मित्ते तु विषोक्ता सम्भृता क्रिया. 52.
ग्राम्यानूपपिशितलवणं शुष्कशाकं नवान्नं, गौडं पिष्टान्नं दधि सकृशरं विज्जलं मद्य
मम्लं, धानावल्लूरं समशन मथोगुर्वसात्म्यं विदाहि स्व
प्नं चारात्रौ श्वयथुगदवांस्त्यजेन्मैथुनं च. 53.
तिललु तेने पालु नवनीतमु वीटितोचेसिन लेपनमु अरुष्करशोधमुनु पो गोट्टुनु. जीडिचेट्टु क्रिंदिमट्टितो गानि आ याकुल तोटि गानि लेपनचेसिन वापु नशिंचुनु. विषोत्पन्नमुलगु शोधलकु विषोक्तमुलगु चिकित्सलने चेयवलयुनु. मेकमांसमु नीटिपट्टुलंदलि जंतुवुल मांसमु इंडुकूरलु क्रोत्तधान्यमुलयन्नमु बेल्लपुपदार्थमुलु पेऱुगु पुलगमु जलवेतसमु कल्लु आम्लरसमु गोधुमुलु मांसमु मंचिभोजनमु प्रकृति विरुद्धमुलगु भोजनमुलु ईवस्तुवुलनु शोधरोगुलु बोत्तुगा परित्यजिम्पवलयुनु.
इट्लु चक्रदत्तयंदु शोधरोगाधिकार प्रकरणमु मुगिसेनु.
३९. वृद्ध्यधिकारमु.
-- वातवृद्धिकि गुग्गुलु तैलादुलु. --
श्लो. गुग्गुलुं रुबुतैलं वा गोमूत्रेण पिबेन्नरः, वातवृद्धिं निहन्त्याशु चिरकालानुबंधिनीं. 1. सक्षीरं वा पिबेत्तैलं मास मेरंडसंभवम्, पुनर्नवायास्तैलं वा तैलं नारायणं तथा. 2. पाने वस्तौ रुबोस्तैलं पेयं वा दशकांभसा, चंदनं मधुकं पद्म मुशीरंनील मुत्पलम् 3 क्षीरपिष्टैः प्रदेहस्स्या द्दाहशोधरुजापहा, पंचवल्कलकल्केन सघृतेन प्रलेपनम्. 4. सर्वं पित्तहरं कार्यं रक्तजे रक्तमोक्षणम्, श्लेष्मवृद्धिं तूष्णवीर्यै र्मूत्रसिष्टैः प्रलेपयेत्. 5. पीतदारुकषायं च पिबे न्मूत्रेण संयुक्तम्, स्विन्नंमेनः समुत्थांतु लेपयेत्सुरसादिना. 6. शिरोविरेकद्रव्यैर्वा सुखोष्णै र्मूत्रसंयुक्तैः, संस्वेद्य मूत्रप्रभवां वस्त्रपट्टेन वेष्टयेत्. 7. सीवन्याः पार्श्वतोधस्ता द्व्रिध्ये द्व्रिहीमुखेनवै, शंखोपरि च कर्णान्ते त्यक्त्वा सीवनिमादहेत्. 8. व्यत्यासाद्वा शिरां विध्येदंत्रवृद्धिनिवृत्तये, अंगुष्ठमध्ये त्वक्षित्वा दहेदंगनिपर्यये 9.
गुग्गुलुनु गानि आमुदमुनु गानि गोमूत्रमुतो द्रागवलयुनु. इय्यदि चिरकालोत्पन्नमुलगु वातवृद्धुलनु पोंगोट्टुनु. लेनिचो पालतो आमुदमुनु गानि गलिजेरु तैलमुनु गानि नारायण तैलमुनुगानि त्रागिननु आमुदमुनु दशमूलमुल कषायमुतो द्रागिननु हितमु. वस्तिक्रियनु चेयुटयु नुत्तममुलु. चंदनमु मुल्लंङ्गि कमलनु वट्टिवेर्लु नल्लकलुवलु वीटिनि पालतोनूरि लेपनचेयवलयुनु. इदि दाहमु शोधमु मुन्नगु रोगमुलनु पोंगोट्टुनु. मर्रिव्रेळ्लु सिप्पळ्लु रावि वेतसमु वीटिनि ने तितो कल्कमुचेसि लेपनचेसिन संपूर्णमुगा पित्तनाशनमगुनु. रक्त वृद्धियंदु रक्तमुनु वेडलिंपवलयुनु. कफवृद्धियंदु गोमूत्रमुतो नूचिन युष्णौषधुलतो लेपन चेयवलयुनु.
374 चक्रदत्त — ३९. वृद्ध्यधिकारमु.
पच्चि देवदारुकषायमुनु गोमूत्रमुतो चेर्चि त्रागवलयुनु. मेदसुगोमूत्रमुतो स्वेदिंतमुञ्जेसि सुरसादिगणौषधमुलतो कलिपि लेपनचेयवलयुनु. मूत्रजमगु वृद्धिकि चक्कगा चेमटबट्टिंचि पट्टुवेयवलयुनु. लेनिचो व्रीहीमुखशस्त्रमुतो च्छेदिंपवलयुनु. चेविकोनयन्दु गूबनु वदलिपेट्टि सूदितो काल्पवलयुनु. आन्त्रवृद्धिनि पोगोट्टुटक्कै व्यत्यासमुगा रक्तनाडिनि छेदिंपवलयुनु. अंगुष्ठपुनडिमि चर्ममुनु अंगविपर्ययमुनन्दु काल्पवलयुनु.
—• रास्नाकषायादुलु. •—
श्लो. रास्नायष्ट्यामृतैरण्डबलागोक्षुरसाधितः, क्वाथोऽन्त्रवृद्धिं हन्त्याशु रुबुसैलेन मिश्रितः. 10. तैलमेरण्डजं पीत्वा बलसिद्धपयोन्वितम्, आध्मानशूलोपचिता मन्त्रवृद्धिं जयेन्नरः. 11. हरीतकीं मूत्रसिद्धां सतैलां लवणाम्बितां, प्रातः प्रातश्च सेवेत कफवातामयापहाम्. 12. गोमूत्रसिद्धां रुबुसैलभृष्टां हरीतकीं सैन्धवसम्प्रयुक्तां, खादेन्नरः कोष्णजलानुपानं निहन्ति वृद्धिं चिरजां प्रवृद्धाम्. 13. त्रिफलाक्वाथगोमूत्रं पिबेत्प्रातरतन्द्रितः, कफवातोद्भवं हन्ति श्वयथुं वृषणोत्थितम्. 14. सरळागुरुकोष्ठानि देवदारुमहौषधं, मूत्रारनालसंयुक्तं शोथघ्नं कफवातनुत्. 15. भृष्टोऽरुबुक्तैलेन कल्कः पथ्यासमुद्भवः, कृष्णासैन्धवसंयुक्तो वृद्धिरोगहरः परः. 16.
सन्नरास्न यष्टिमधुकमु तिप्पतीगे आमदमु मुत्तवपुलगमु पल्लेरु वीटितोनैन कषायमुनन्दु आमदपु तैलमुनु चेर्चि त्रागिन आन्त्रवृद्धि नशिंचुनु. मुत्तवपुलगमुतो सिद्धमु चेसिन पालतो आमदमुनु त्रागिन अनाहमु शूल आन्त्रवृद्धि नशिंचुनु. करक्कायुलनु गोमूत्रमुतो सिद्धमु चेसि तैलमु उप्पु कलिपि प्रद्दट बुच्चुकोनिन कफवातरोगमुलु नशिंचुनु. गोमूत्रमुतो सिद्धमुचेसिन आमदमुलो वेयिंचिन करक्कायचूर्णमुनु उप्पुनु चेर्चि तिनि कोंचेमु वेडिनीळ्लनु त्रागवलयुनु. इय्यदि प्राचीनमुलगु वृद्धुलनुगूडा बोगोट्टुनु. सरलमु अगुरु कोष्ठु देवदारुवु शोंठि वीटिनि गोमूत्रमु गंजितो चेर्चि त्रागिन वापु नशिंचुनु. करक्कायल कल्कमुनु आमदमुतो वेच्चचेसि पिप्पळ्लु सैन्धवलवणमुलनु चेर्चिकॊनि सेविंचिनचो वृद्धिरोगमुलु नशिंचुनु.
ఆంధ్ర తాత్పర్యసహితము. 375
గవ్యఘృతాది ప్రయోగములు.
శ్లో. గవ్యం ఘృతం సైంధవసంప్రయుక్తం శంబూకభాండే నిహితం ప్రయత్నాత్,
సప్తాహ మాదిత్యకరైర్విపక్వం నిహంతి కూరండ మతిప్రవృద్ధం. 17.
ఐంద్రీమూలభవం చూర్ణం రుబుతైలేన మర్దితం,
త్ర్యహాద్గోపయసా పీతం సర్వవృద్ధినివారణం. 18.
రుద్రజటామూలలిప్తా కరటవ్యఙ్కచర్మణా,
బద్ధావృద్ధిః శమం యాతి చిరజాపి న సంశయః. 19.
నిష్పిష్టమాగనాలేన రూపికామూలవల్కలం,
లేపో వృధ్నామయం హంతి బద్ధమూల మపి దృఢం. 20.
వచాసర్షప కల్కేన ప్ర లేపో వృద్ధినాశనః,
లజ్జాగ్గృధ్రమలాభ్యాం చ లేపో వృద్ధిహరః పరః. 21.
ఆవునేయి సైంధవలవణములను శంభుపాత్రలో ఏడురోజులుంచి సూర్యపుటముఁబెట్టి త్రాగిన మిక్కిలి పెరిగినదైనను కూరండములు నశించును. పాపర వేళ్ల చూర్ణమును ఆముదపుతైలముతో మర్దించి మూడురోజులు ఆవుపాలతో త్రాగినచో అన్ని విధములగు వృద్ధులును నశించును. రుద్రజడ వేరుతో లేపనచేసినను కరటచర్మముతో కట్టినను ప్రాచీనములగు వృద్ధులును నశించుటకు సందేహములేదు. జిల్లేడువేళ్ల ను చెక్కను గంజితో నూరి లేపనచేసినచో దృఢములగు వృద్ధిరోగములును నశించును. వస ఆవాలు వీటికల్కముతో లేపనచేసిన వృద్ధులు నశించును. లజ్జావంతి గద్దరెట్ట వీటితో లేపనచేసినచో వృద్ధిరోగములు నశించిపోవును.
బిల్వాదిక్వాథచూర్ణములు.
శ్లో. మూలం బిల్వకపిత్థయో రరులుకస్యాగ్నే ర్భృహత్యోర్ద్వయోః,
శ్యామా పూతికరంజ శిగ్రుకతరోర్వృక్షాదధాత్ర్యూషరం.
కృష్ణా గ్రంధిక చవ్య పంచలవణా త్క్షారాజమోదాన్వితం,
పీతం కాంచికకోష్ణతోయమథితం చూర్ణీకృతం బ్రధ్ననుత్. 22.
అవిక్షీరేణ గోధూమకల్కం కుందురుకస్య వా,
ప్రలేపనం సుభోష్ణం స్యాద్బ్రధ్నశూలహరః పరః. 23.
మృతమాత్రే తు వై కాకే విశస్తే సంప్రవేశయేత్,
బ్రధ్నం ముహూర్తం మేధావీ తత్ క్షణాదరుజం భవేత్. 24.
అజాజీ హపుషా కుష్ఠం గోధూమం బదరాణి చ,
కాంజీకేన సమం పిష్ట్వా కుర్యా ద్బ్రధ్నప్రలేపనం. 25.
మారేడు వెలగ అగరుశొంఠి చిత్రమూలపువేళ్లు వాకుడు నల్లతెగడ కలంక్రానుగ మునగచెక్క శొంఠి జీడివిత్తులు పిప్పళ్లు మోడి చవ్యము పంచలవణములు య...
376 చక్రదత్త—౪౦. గళగణ్డాధికారము.
యవక్షారము అజమోద వీటిచూర్ణమును కొంచెమంత వేడినీటితో త్రాగినచో బ్రధ్నరోగములు నశించును. గోధుమకల్కమును గాని ఆండుగ కల్కమును గాని మేకపాలతోనూరి వెచ్చజేసి లేపనచేసిన బ్రధ్నశూలలునశించును. అప్పుడు (క్రొత్తగా) చచ్చిన కాకియందు బ్రధ్నమును రెండుగడియలుంచినచో వెంటనే రోగమునశించును. జీలకఱ్ఱ బోడతరము కోష్ఠు గోధుమలు రేగుపండ్లు వీటిని సమానభాగములను గంజితోనూరి పట్టించినను బ్రధ్నరోగములు నశించును.
బృహత్సైంధవతైలము.
శ్లో. సైన్ధవం మదనం కుష్ఠం శతాహ్వాం నిచులః వచామ్, హ్రీబేరం మధుకం భార్గీ దేవదారు సనాగరం. 26.
కట్ఫలం పౌష్కరం మేదాం చవికం చిత్రకం శఠీం, విడంగాతివిషే శ్యామాం రేణుకాం నలినీం స్థిరాం. 27.
బిల్వాజమోదైక్యాష్టాంచ దంతీ రాస్నే ప్రపిష్య చ, సాధ్యమేరండజం తైలం తైలం వాతవికారనుత్. 28.
బ్రధ్నోదావర్తగుల్మార్వః ప్లీహమేహాఢ్యమారుతాన్, అనాహమశ్మరీంచేవ హన్యాత్తదనువాసనాత్. 29.
ఘృతం సౌరేశ్వరం యోజ్యం బ్రధ్నవృద్ధినివృత్తయే. 30.
సైంధవలవణము ఉమ్మెత్తికాయ కోష్టు పిల్లిపీచర నీటిప్రబ్బలి వస కురువేరు యష్టిమధుకము గంటుభారంగి దేవదారువు శొంతి గుమ్ముడు పుష్కరమూలము మేద చవ్యము చిత్రమూలము కచ్చూరము వాయువిడంగములు అతివస నల్లతెగడ రేణుకబీజములు నీలి శాలిపర్ణి మారేడు అజమోద పిప్పళ్లు దంతి సన్నరాస్న వీటిని నూరి ఆముదముతో సిద్ధముచేసి సేవించిన వాతవికారములు నశించును. బ్రధ్నము ఉదావర్తము గుల్మము మూలరోగము ప్లీహరోగము ప్రమేహము ఆఢ్యవాతము అనాహము మున్నగువాటిని నిది అనుపానమాత్రముననే పోగొట్టును. బ్రధ్నరోగమును వృద్ధిరోగమును తొలగించుటకు సౌరేశ్వరఘృతమునైనను ప్రయోగింపవలయును.
ఇట్లు చక్రదత్తయందు వృద్ధివధికారప్రకరణము ముగిసెను.
౪౦. గళగణ్డాధికారము.
గళగండమునకు యవముద్గాది ప్రయోగములు.
శ్లో. యవముద్గపటోలాని కటురూక్షం చ భోజనం, ఛర్దిం నరక్తముక్తిం చ గళగండే ప్రయోజయేత్, 1.
తండులోదకపిష్టేన
ఆంధ్రతాత్పర్యసహితము / आन्ध्रतात्पर्यसहितम् ३७७
मूलेन परिषेचितः, हस्तीकरणपलाशस्य गलगण्डः प्रशाम्यति ॥ २ ॥
सर्षपाञ् शिग्रुबीजानि शणबीजातसीयवान्, मूलकस्य च बीजानि तक्रेणाम्लेन पेषयेत् ॥ ३ ॥
गण्डानि ग्रन्थयश्चैव गलगण्डाः सुदारुणाः, प्रलेपात्तेन शाम्यन्ति विलयं यान्ति चाचिरात् ॥ ४ ॥
जीर्णकर्कारूकरसो बिडसैन्धवसंयुक्तः, नस्येन हन्ति तरुणं गलगण्डं न संशयः ॥ ५ ॥
जलकुम्भीकजं भस्म पक्वं गोमूत्रगालितं, पिबेत्कोद्रवभक्ताशी गलगण्डप्रशान्तये ॥ ६ ॥
सूर्यावर्तरसोनाभ्यां गलगण्डोपनाहने, स्फोटास्रावैः शमं याति गलगण्डो न संशयः ॥ ७ ॥
आन्ध्रतात्पर्यम् (తెలుగు తాత్పర్యము)
యవలు, పెసలు, పొట్లకాయ, కటువు, రూక్షము అగు అన్నము, ఛర్ది రక్తస్రావము మున్నగునవి గళగండమునందు హితకరములు. కడుగునీటితో ఆముదపు గింజలను మోదుగువేళ్లను నూరి లేపనచేసిన గళగండములు నశించును. ఆవాలు మునగవిత్తులు జనపవిత్తులు అవిసె యవలు ముల్లంగివిత్తులు వీటినన్నిటిని పులిమజ్జిగతోనూరి లేపనచేసినను ఉంచినను గండములు కణుతులు భయంకరములగు గళగండములు ఈలేపనవలన శీఘ్రముగా నశించును. ప్రాతసారకాయరసములో అంటుప్పు సైంధవలవణములను చేర్చి నస్యవిధి చేసిన తరుణములగు గలగండములు నశించును. సందియము లేదు. జలోత్పన్నమగు చెంగల్వకోష్టును కాల్చి గోమూత్రములో వైచికొని త్రాగినను కొఱ్ఱలను తినినను గళగండములు నశించును.
తుంబీతైలాదులు (तुम्बीतैलादयः)
श्लो. तिक्तालाबुफले पक्वे सप्ताहामुषितं जलं, मद्यं वा गलगण्डघ्नं पानात्पथ्यानुसेविनः ॥ ८ ॥
कट्फलचूर्णानलवणो गलगण्ड महरति, घृतमिश्रं सीतमिव श्वेतगिरिकर्णिकामूलं ॥ ९ ॥
महिषीमूत्रविमिश्रं लोहमलसंस्थितं घटे मासं, अन्तस्थामविदग्धं लिह्यान्मधुनाथ गलगण्डे ॥ १० ॥
जिह्वायाः पार्श्वतोऽधस्ताच्छिरा द्वादश कीर्तिताः, तासां स्थूलशिरे द्वे (२) ऽथ छिन्द्यात्ते च शनैः शनैः ॥ ११ ॥
बडिशेनैव संगृह्य कुशपत्रेణ बुद्धिमान्, स्रुते रक्ते व्रणे तस्मिन् दद्यात् सगुडमार्द्रकम् ॥ १२ ॥
भोजनं चाऽनभिष्यन्दि यूषः कौलत्थ इष्यते, कर्णयुग्मबहिःसन्धिमध्याभ्याने स्थितं च
48
378
चक्रदत्त — ४०. गलगण्डाधिकारमु.
यत्. 13. उपर्युपरि तच्छिन्द्याद्गलगण्डे शिरात्रयम्, विडंगक्षार सिंधूग्र रास्नाग्निव्योवदारुभिः. 14. कटुतुंबीफलरसैः कटुतैलं विपाचयेत्, चिरोत्थमपि नश्येत गलगंडं निवारयेत्. 15.
पक्वमैन चेदुसोरकायलो नालुगुरोजुलुंचिन नीटिनि गानि कल्लुनु गानि त्रागि पथ्यभोजनमुఁ जेसिनचो गलगंडमुलु नशंचुनु. कट्फलचूर्णमुनु नल्लदिंतेनतो नूरी गानि श्वेतगोकर्णि वेळ्लरसमुलो नेयुनि वेसिकोनि त्रागिनागानि गलगंडमुलु नशंचु. नुंदूरमु मेकमात्रमु कुंडलो नुंचि ओक नेलयैन पिम्मतपोग बयतिकिरानट्लु दग्धमु चेयवलयुनु. पिम्मुट तेनेलोఁ गलिपि दीनिनि सेविंचिन गलगंडमुलकु मिक्किलीहितमगुनु. रेंडुचेवुल वेलुपलि संधुल नडुमुनु समीपमुननु मीदనుగల नाडुलनु मूडिटिनैननु भेदिंपवलयुनु. वायुकिविडंगमुलु यवक्षारमु सैंधवलवणमु सन्नरास्ना वस चित्रमूलमु शोण्ठि मिरियमुलु पिप्पळ्लु देवदारुवु चेदुसोरकरसमु वीटिलो ఆవనూనెను पक्वमुचेसि नस्यविधि चेसिननु गलगंडमुलु नशंचुनु.
❧ अमृताद्याघृतमु. ❧
श्लो. तैलं पिबेच्चामृतवल्लीनिंबहिंस्राह्वया वृक्षकपिप्पलीभिः, सिद्धं बलाभ्यां च सदेवदारु हिताय नित्यं गलगंडरोगी. 16. माक्षिकाह्वयः सकृत्पीतः क्वाथो वरुणमूलजः, गंडमालां निहन्त्याशु चिरकालानुबंधिनीम्. 17. पिष्टा ज्यैष्ठाम्बुना पेयाः कांचनारत्वचः शुभाः, विश्वभेषजसंयुक्ता गंडमालापहाः पराः. 18. आरग्वधशिफाक्षिप्रं पिष्ट्वा तंडुलवारिणा, सम्यङ्नस्यप्रलेपाभ्यां गंडमालां समुद्धरेत्. 19. गंडमालामयार्तानां नस्यकर्मणि योजयेत्, निर्गुण्ड्या श्च शिफां सम्यग्गवारिणा परिवेष्टिताम्. 20.
तिप्पतीगे वेप आम्लवेतमु पिप्पळ्लु चिन्नमुत्तुवपुलगमु पेद्दमुत्तुवपुलगमु देवदारुवु वीटितो सिद्धमुचेसिन तैलमुनु गलगंडरोगि त्रागवलयुनु. उलिमिरीवेळ्ल कषायमुलो तेनेनु वेसिकोनि येकमारु त्रागिन चालारोजुलनुंडि युंडिन गलगंडमुलुनు నశించును. कांचनारचूर्णमुनु बिय्यपुकडुगुतो शुण्ठिचूर्णमुनु वैचिकोनि त्रागिन गलगंडमुलु नशंचुनు. आम्लवेतसपुवेळ्लनु बिय्यपुनीळ्लతో
ఆంధ్రతాత్పర్యసహితము. 379
నూరి చక్కగా నస్యవిధినిన్నీ లేపనములను చేసిన గలగండములు నశించును. నల్లవావిలిని నీటితో చక్కగానూరి గండమాలతో పీడింపఁబడెడు వారికి నస్యకర్మముగా నుపయోగింపవలయును.
కోశాతకీనస్యము.
శ్లో. కోశాతకీనాం స్వరసేన నస్యం తుంబ్యాస్తు వా పిప్పలిసంయుతేన,
తైలేన వారిష్టభవేన కుర్యా ద్వ్యోషోపకుల్యైః సహమాక్షికేణ. 21.
ఇంద్రా్య వా గిరికణ్ణ్యై వా మూలం గోమూత్రయోగతః.
గండమాలాం హరేత్తీవ్రం చిరకాలోత్థితామపి. 22.
అలమ్బుసా దలోద్భూతా త్స్వరసా ద్వ్యుషలే పిబేత్,
అపచ్యాంగండమాలాయాః కామలాయాశ్చ నాశనః. 23.
గళగండగండమాలాకురండాంశ్య వినాశయేత్,
పిష్టం జ్యేష్ఠాంబునా మూలం లేపాదబ్రాహ్మణయష్టికం. 24.
తక్కోలపురసముతో గాని చేద:సారరసముతోగాని పిప్పలినిచేర్చిగాని తేనెతో వస పిప్పళ్ళనుగాని నూరి నస్యవిధి నుపయోగింపవలయును. శ్వేతగోకర్ణి వేళ్లను గోమూత్రముతో నూరి త్రాగిన చిరకాలమైన గండమాలలనుగూడ పోఁగొట్టును. గంటుభారంగిని బియ్యపుకడుగుతో నూరి లేపనచేసిఁచో గలగండములును గండమాలలును నశించును.
చుచుందరీశాఖోటక బింబా్యాది తైలము.
శ్లో. అభ్యంగా న్నాశయే న్నౄణాం గండమాలాం సుదారుణామ్,
ఛుచుందర్యా విపక్వం తు క్షణాత్తైలవరం ధ్రువమ్. 25.
గళగండాపహం తైలం సిద్ధం శాఖోటకత్వచా,
బింబాశ్వమారనిర్గుండీసాధితం చాపి నావనమ్. 26.
చుచుందరీతైలమును రుద్దిన భయంకరములగు గండమాలలు శీఘ్రముగా నశించును. శాఖోటవృక్షపుబెరడుతో తయారుచేసిన లేక చేదుసార గన్నేరు వావిలి వీటితోసాధించిన తైలమును నస్యముగా నుపయోగించినను గలగండరోగములుశాంతిల్లును.
నిర్గుండీతైలము.
శ్లో. నిర్గుండీస్వరసే చాథ లాజ్గలీ మూల కల్కితమ్,
తైలం నస్యా న్నిహన్త్యాశు గండమాలాం సుదారుణామ్. 27.
వావిలి రసములోను పొత్తిగడ్డ కల్కమునందును సిద్ధము చేసిన తైలము భయంకరములగు గండమాలలనుకూడ పోఁగొట్టును.