भारतकोश
संग्रह पर लौटें

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

३८८ చక్రదత్త—४२. విద్రధ్యధికారము.

-- విడంగాదిచూర్ణము. --

श्लो. विडङ्गमरिचार्केषु नागरे चित्रके तथा । ३१ ।
भद्रादार्व्येलकाख्येषु सर्वेषु लवणेषु च, तैलं पक्वं पिबे द्वापि श्लीपदानां निवृत्तये ॥ ३२ ॥

वायुविडंगमुलु मिरियमुलु अर्कपत्रमु शोंठि चित्रमूलमु तुंगमुस्तेलु म्रानिपसपु एलकुलु लवणमुलु वीटियन्दु पक्वमुचेसिन तैलमुनु सेविंचिननु श्लीपदमुलनु पोगोट्टुनु.

इट्लु चक्रदत्तयन्दु श्लीपदाधिकारप्रकरणमु मुगिसेनु.


४३. విద్రధ్యధికారము.

-- విద్రధికి సామాన్యోపాయములు. --

श्लो.
जलौकापातनं शस्तं सर्वस्मिन्नेव विद्रधौ, मृदुर्विरेको लङ्घनं स्वेदः पित्तोत्थं विना ॥ १ ॥
वातघ्नमूलकल्कैस्तु वसातैलयुतैः शृतैः, सुखोष्णो बहुलो लेपः प्रजोज्यो वातविद्रधौ ॥ २ ॥
स्वेदोपनाहः कर्तव्यः शिग्रूमूलसमन्विताः, यवगोधूममुद्गैश्च सिद्धाः पिष्टैः प्रलेपयेत् ॥ ३ ॥
विलीयते क्षणेनैव मपक्वश्चैव विद्रधिः, पुनर्नवादारुविश्वदशमूलाभयाम्भसा ॥ ४ ॥
गुग्गुलुं रुबुतैलं वा पिबेन्मारुतविद्रधौ, पैत्तिकं शर्करालाजामधुकैः शारिवायुक्तैः ॥ ५ ॥
प्रदिह्यात् क्षीरपिष्टैर्वा पयस्योशीरचन्दनैः, पिबेद्वा त्रिफलाक्वाथं त्रिवृत्कल्कसमन्वितम् ॥ ६ ॥
पञ्चवल्कलकल्केन घृतमिश्रेण लेपनम्, यष्ट्याह्वशारिबादूर्वानलमूलैः सचन्दनैः ॥ ७ ॥
क्षीरपिष्टैः प्रलेपस्तु पित्तविद्रधिकान्तये, इष्टकासिकतालोहगोशकृत्तुषपांशुभिः ॥ ८ ॥
मूत्रपिष्टैश्च सततं स्वेदयेच्छ्लेष्मविद्रधिम्, दशमूलकषायेण सस्नेहनरसेन वा ॥ ९ ॥
शोथं व्रणं वा कोष्णेन सशूलं परिषेश्च...

ఆంధ్ర తాత్పర్యసహితము. 389

యేత్, త్రిఫలా శిగ్రూవరుణ దశమూలాంభసా పిబేత్. 10. గుగ్గులుం మూత్రయుక్తం వా విద్రధౌ కఫసంభవే, పిత్తవిద్రధివ త్సర్వాం క్రియాం నిరవశేషతః. 11. విద్రధ్యోః కుశలః కుర్యా ద్రక్తాగంతునిమిత్తయోః, శోభాంజనకనిర్యూహో హింగుసైంధవసంయుతః. 12. అచిరం విద్రధిం హంతి ప్రాతఃప్రాత ర్నిషేవితః, శిగ్రుమూలం జలే ధౌతం దరపిష్టం ప్రగాలయేత్. 13. తద్రసం మధునా పీత్వా హంత్యంతర్విద్రధిం నరః, శ్వేతవర్షాభువో మూలం మూలం వరుణకస్య చ. 14. జలేన క్వథితం పీత మపక్వం విద్రధిం జయేత్, వరుణాదిగణక్వాథ మపక్వేభ్యోఽవతారయేత్. 15. ఉషకాదిప్రతీవాపం పిబేత్సంశమనాయ వై, శమయతిపాఠామూలం, క్షౌద్రయుతం తండులాంభసా పీతమ్. 16. అన్తర్భూతం విద్రధి, ముద్ధతి మాశ్వేవ మనుజస్య, అపక్వే శ్వేత దుద్ధిష్టం పక్వేతు వ్రణవత్క్రియా. 17. స్రుతే౭పూర్వాద్విధౌక్షైవ మ్రైరేయామ్లుసురాసవైః, పేయోవరుణకాదిస్తు మధుశిగ్రురసోఽథవా. 18. ప్రియంగుధాతకీరోధ్రం కట్ఫలం తినిశత్వచం, ఏతైస్తైలం విపక్తవ్యం విద్రధౌ రోపణం పరమ్. 19.

అన్నివిద్రధులను జలగలను కరిపించుట మంచిది. మృదువుగా విరేచనముఁ జేయించుట స్వేదము నుత్తమములు. వాతహరములగు కల్కములను వెచ్చఁజేసి లేపన చేయుట వాతవిద్రధికి మంచిది. మునగ వేళ్లతో స్వేదము నుపనాహమును చేయింప వలయును. యవలు గోధుమలు పెసలు వీటిపిండిని కట్టవలయును. గలిజేరు దేవదారువు శొంతి దశమూలములు కరక్కాయలు వీటిక్వాథముతో గుగ్గిలమును కాని ఆముదమును గాని వాతవిద్రధియందు త్రాగవలయును. పిత్తవిద్రధికి చక్కర పేలాలు మధుకము సుగంధిపాల వీటితోఁగాని పాలు వట్టివేళ్లు చందనము నూరికొనిగాని లేపన చేయవలయును. దశమూలముల కషాయమునుగాని తైలసహితమగు మాంసరసమునుగాని కొంచెము వెచ్చఁజేసి శూలసహితములగు వాపులను గాయములను తడుపవలయును. త్రిఫలములు మునగ వరణదశమూలములు వీటికషాయముతోఁగాని గోమూత్రముతో గుగ్గిలమును గాని కఫవిద్రధికై త్రాగవలయును. మునగకషాయములో ఇంగువ సైంధవలవణములను వైచికొని ప్రాతఃకాలమున నిత్యమును త్రాగుచుండిన విద్రధి శీఘ్రముగనే నశించును. అగరుశొంతివేళ్లను తేనెతో కలిపికొని బియ్యపుకడుగుతో త్రాగిన అతిభయంకరములగు విద్రధులయినను నశించును. ఇయ్యది పక్వముగాని విద్రధి విషయ

390 चक्रदत्त—४३, व्रणशोधाधिकारमु.

मु. इक पक्वमुअयिनदानिनि गायमुलकुवलेने युपचरिंपवलयुनु. क्रिंदिमीदिकि स्रावमुगलवि द्रधुललॊ मैरेयाप्लुसुरासवमुलगानि वरणादिगणक्वाथमुनु गानि- मुनगरसमुलो तेनेनु वैचिकोनि गानि त्रागवलयुनु. कॊऱ्ऱलु धातकीकुसुममु लॊद्दुग कट्फलमु अजगरत्वक्कु वीटितो तैलमुनुचेसि विद्रधिकींशोधनमु चेयवलयुनु.

इट्लु चक्रदत्तयंदु विद्रध्यधिकार प्रकरणमु मुगिसेनु.


४३. व्रणशोधाधिकारमु.

❧ व्रणशोध कुपायमुलु. ❧

श्लो. आदौ विम्लापनं कुर्या द्वितीय मवसेचनं, तृतीय मुपनाहं च चतुर्थीं पाटनक्रियां। १।
पंचमं शोधनं चैव षष्ठं रोपण मिष्यते, एते क्रमा व्रणस्योक्ताः सप्तमो वैकृतापहः। २।
मातुलुंगाग्निमंथौ च भद्रदारुमहौषधं, अहिंस्रा चैव रास्ना च प्रलेपो वातशोधहः। ३।
कल्कः कांजिक संपिष्टः स्निग्धः शाखोटकत्वचः, सुपर्ण इव नागानां रक्तशोधविनाशनः। ४।
दूर्वाचनलमूलंचमधुकंचंदनंतथा, शीतलाश्चगणा स्सर्वे प्रलेपः पित्तशोधहः। ५।
न्यग्रोधोदुम्बराश्वत्थप्लक्ष वेतसवल्कलैः, ससर्पिष्कैः प्रलेप स्स्याच्छोथनिर्वापण स्स्मृतः। ६।
आगन्तौ शोणितोत्थे च एषएव क्रियाक्रमः, अजगंधाश्वगंधा च कालासरलया सह। ७।
एकैशिकाजशृंगी च प्रलेपः श्लेष्मशोधहः, पुनर्नवा शिग्रुदारु दशमूल महौषधैः। ८।
कफवातकृते शोथे लेपः कोष्णो विधीयते, न रात्रौ लेपनं दद्याद्दत्तं च पतितं तथा। ९।
न च पर्युषितं शुष्यमाणं नैवावधारयेत्, शुष्यमाणा मुपेक्षेत प्रदेहं पीडनं प्रति। १०।
नचापि मुख माल्यिपेत्तेन दोषः प्रसिच्यते, स्थिरा न्मंदरुजः शोथा न्स्नेहै र्वां कफापहैः। ११।
अभ्यज्य स्वेदयित्वा च वेणुनाड्या ततः शनैः,

आन्ध्रतात्पर्यसहितमु 391

विम्लापनार्थं मृद्नीयात्तलेनाङ्गुष्ठकेन वा ॥ १२ ॥
रक्तावसेचनं कुर्यादादावेव विचक्षणः ।
शोथे महति सम्बद्धे वेदनावति च व्रणे ॥

మొదట వాడుచుటయును పిమ్మట సేచనము మూడవది ఉపనాహము నాలవది పగల్చుట అయిదవది శోధించుట ఆరవది మాన్చుట అను నీ చికిత్సాక్రమము గాయములకు చెప్పబడినది. ఏడవది వికారనాశకకర్మను చేయుటయైయున్నది. మాదీఫలము తక్కేడు తుంగముస్తెలు దేవదారువు శొంతి జటామాంసి రాస్నా వీటి లేపము వాతపు వాపులనుపోగొట్టును. బూరుగుచెట్టు చెక్కను గంజితోనూరి కల్కమునుచేసి లేపన చేసిన రక్తశోథలు నశించును. గరికి వట్టివేళ్లు యష్టిమధుకము చందనము శీతలగణపుటౌషధులు వీటితోనగు లేపము పిత్తవాపులను పోగొట్టును. మఱ్ఱి మేడి రావి జువ్వి ప్రబ్బలి వీటి పట్టలను నేతితోనూరి లేపన చేసిన వాపులు నశించును. ఆగంతుక వ్రణమునకును రక్తజ శోధకను ఈ చికిత్సనే చేయవలయును. తులసి పెన్నేరు నల్ల తెగడ తెగడ మున్నగు వీటితోనగు లేపనము వాపులను తగ్గించును. గలిజేరు మునగ దేవదారువు దశమూలములు శొంతి వీటిని వెచ్చజేసి లేపన చేయుట కఫవాతములకు హితకరము అగును. గాయముల పైని పట్టింపరాదు. బొటనవ్రేలితో విమ్లాపనకై రుద్దవలయును. వృద్ధినొందిన వాపునందును వేదనగలుగు వ్రణమునందును మొదటనే విచక్షణ్రుడై వైద్యుడు రక్తమును వెడలించుచుండవలయును.


व्रणशोथकु रक्तमोचनादुलु

श्लोकः —

यो न याति शमं लेपस्वेदसेकावतरणैः ।
सोऽपि नाशं व्रजत्याशु शोथः शोणितमोक्षणात् ॥ १४ ॥

एकतश्च क्रियाः सर्वा रक्तमोक्षणमेकतः ।
रक्तं हि व्यम्लतां याति तच्चेन्नास्ति न चास्ति रुक् ॥ १५ ॥

स चेदेवमुपाक्रान्तः शोथो न प्रशमं व्रजेत् ।
तस्योपनाहैः पक्वस्य पाटनं हितमुच्यते ॥ १६ ॥

तैलेन सर्पिषा वापि ताभ्यां वा शक्तुपिण्डिका ।
सुखोष्णा शोथपाकार्थमुपनाहः प्रशस्यते ॥ १७ ॥

सतिला सातसीबीजा दध्यम्लाश्र्च शक्तुपिण्डिका ।
सकिण्वकुष्ठलवणा शस्ता स्यादुपनाहने ॥ १८ ॥

बालवृद्धासहक्षीणभीरूणां योषितामपि ।
मर्मोपरि च जाते च पक्वे शोथे च दारुणे ॥ १९ ॥

गवां दन्तं जले घृष्टं बिन्दुमात्रं प्रलेपयेत् ।
अत्यन्त कठिना चापि शोथे पाचनभेदनम् ॥ २० ॥

कटुतैलान्वितैर्लेपात् सर्वनिर्मोकभस्मभिः ।
चयः शाम्यति गण्डस्य प्रको...

392 చక్రదత్త — ౪3. వ్రణశోధాధికారము.

ప స్ఫుటతి ద్రుతమ్. 21. చిరబిల్వాగ్నికో దంతీ చిత్రకోహయమా
రకః, కపోతకఙ్కగృధ్రాణాం పురీషాణి చ దారణం. 22. క్షారద్రవ్యాణి
వా యాని క్షారో వా దారణః పరః, ద్రవ్యాణాం పిచ్ఛిలానాం తు
త్వజ్మూలాని ప్రపీడనం. 23. యవగోధూమమాషాణాం చూర్ణాని చ
సమాసతః, తతః ప్రక్షాలనం క్వాథః పటోలీనింబపత్రజః. 24. అవిశుద్ధే
విశుద్ధే చ న్యగ్రోధాది త్వగుద్భవః, పంచమూలద్వయం వాతే న్యగ్రో
ధాదిశ్చ పైత్తికే. 25. ఆరగ్వధాదికో యోజ్యః కఫజే సర్వకర్మసు.

లేపస్వేదాదులచే నుపశాంతి నొందని శోధ రక్తమోక్షణమువలన శీఘ్రముగా నశించుచున్నది. ఒక వైపు సంపూర్ణముగా చికిత్సను చేయుచు రెండవవైపునందు రక్తమును వెడలింపవలయును. రక్తమే వ్యుత్థత్వమునొందును. వ్యుత్థమే కానిచో బాధయే యుండదు. ఇట్టి చికిత్సచేసినను శాంతింపని శోధను ఘృతోపనాహనులచే జీల్చుట మంచిది. తైలముతో గాని నేతితో గాని రెంటింటితో గాని సత్తువును ముద్దజేసి వెచ్చవెచ్చగా కాచుట మంచిది. తిలలు అవిసెవిత్తులు దధి ఆమ్లము వస కొష్టు ఉప్పు వీటితోనైన సత్తుపిండముపనాహమునకు ప్రశస్తము. పిల్లలు ముదసళ్లు ఓర్వలేనివారు క్షీణించినవారు భయస్వభావులు స్త్రీలు పురుషులు వీరికి మర్దనయందు కలిగిన దారుణమగు శోధమునందును ఆవుదంతిమను నీటితో అఱగదీసి ఒకబొట్టు లేపనచేసిన అత్యంతకఠినమగు శోధమునందును పాచనముఁగలిగించును. నెనులితీగ్రుచెక్క మారేడు దంతి చిత్రమూలము గన్నేరు పావురపు పెంట కంకపుపెంట గద్దపెంట వీటిని లేపనచేయుటయును దారణమే యగును. సమస్తద్రవ్యములును క్షారములును భేదించునట్టివేయగును. యవలు గోధుమలు మినుములు వీటిచూర్ణమును లేపనచేయవలయును. పిమ్మట చేనపొట్ల వేప కషాయముతో చక్కగా కడుగవలయును. శుద్ధముకాని దానికిని శుద్ధమైన దానికిని న్యగ్రోధాది కషాయము హితకరము. వాతశోధమునందు దశమూలములక్వాథమును పిత్తశోధలకు న్యగ్రోధాది గణపు కషాయమును కఫశోధమునందు ఆరగ్వధాది కషాయమును హితకరములు అనియందురు.


తిలాష్టకము

శ్లో. తిలకల్కః సలవణో ద్వే హరిద్రే త్రివృద్ఘృతమ్. 26. మ
ధుకం నింబపత్రాణి లేప స్స్యా ద్వ్రణశోధనః.

సన్నిపాతశోధమునందు తిలలను కల్కముచేసి ఉప్పు పసపు మ్రానిపసపు తెల్లతెగడ నేయి యష్టిమధుకను వేపఆకులు వీటితోనైన లేపనము గాయములనుశోధించును.

आन्ध्र तात्पर्यसहितमु. ३९८

॥ निम्बपत्रलेपादुलु ॥

श्लो. निम्बपत्रं तिलादन्ती त्र्यन्तैन्धवमाक्षिकम्। २७। दुष्टव्रणप्रशमनोलेपः शोधनकेसरी, एकंवा शारीबामूलं सर्वव्रणविशोधनः। २८। पटोलं तिलयष्ट्याह्वत्रिवृद्दन्ती निशाह्वयं, निम्बपत्राणि चालेपः सपटु व्रणशोधनः। २९। त्रीफलाखदिरोदार्वी न्यग्रोथादिबलाकुशाः, निम्बकोलकपत्राणि कषायः शोधने हितं। ३०। अनेन पूतिमांसानां मांसस्थान मारोहताम्, कल्क संरोपणः कार्य स्तिलानां मधुकान्वितः। ३१। निम्बपत्र मधुभ्यां तु युक्त स्संशोधनः स्मृतः, पूर्वाभ्यां सर्पिषा वापि युक्त श्चा प्यपरोहणः। ३२। निम्बपत्र तिलैः कल्को मधुना तुतशोधनः, रोपणः सर्पिषा युक्तो यवकल्के प्ययं विधिः। ३३। निम्बपत्रघृतक्षौद्रदार्वीमधुकसंयुता, वर्ति स्तीलानां कल्को वा शोधये द्रोपये द्व्रणम्। ३४।

वेपाकु नुव्वुलु दन्ति तेल्लतेगड सैन्धवलवणमु तेने वीटिनि नूरी लेपन चेसिन गायमुनुमान्पुनु. शोधनचेयुटलो सिंहमुतो निदिसाटि यैनट्टिदि. लेदा लमुनु ओक्क मनुबालवेळ्लै सर्वगर्नमगु गायमुनु शोधिम्पगलुगुनु. चेदुपोट्ल तिललु मधुकमु तेल्ल तेगड पसुपु म्रानिपसुपु वेपाकु उप्पु वीटिनिनूरी लेपन चेसि न गायमुनु शोधिञ्चुनु. त्रिफलमुलु काचु म्रानिपसुपु न्यग्रोथादिगणपुटौषध मुलु मुत्तुवपुलगमु कुशले वेपआकुलु वीटीकषायमु शोधन चेयुटलो हित करमु. दुर्गन्धमै मांसमु लेक मांसस्थानमुन नंकुरमुले लेनि गायमुलकु नुव्वुलकल्कमुलो तेनेगलपि पट्टुवेयवलसिनदि. वेपआकुलनु तेनेतो नूरीवै चिन व्रणमुनु संशोधिञ्चुनु. नेतीतोकलिपिन रोपणमगुचुण्डुनु. यवकल्कमु नन्दु गूड निदिये पद्धति. वेपआकुलु नेयि तेने म्रानिपसुपु मधुकमु वीटि तो नुव्वुलनु वत्तिचेसि गानि कल्कमु चेसि गानि युपयोगिञ्चिन गायमु लनु शोधिञ्चुनु. अंकुरमुलनु कूड पुट्टिञ्चुनु.

॥ सप्तदलदुग्धादुलु ॥

श्लो. सप्तदलदुग्धकल्कः शमयति दुष्टव्रणं प्रलेपेन, मधुयुक्ता शरपुंखा सर्वव्रणरोपणी कथिता। ३५। मानुषशिरःकपालं तदस्थि वा लेपयेत् मूत्रॆण, रोपण मिदं क्षतानां योगशतै

५०

396 चक्रदत्त—४३. व्रणशोधाधिकारमु.

ग्निदग्धमुलगु व्रणमुलु नशिंचुनु. अप्पुडु नलिकुपडि बाध गलिगिंचु गायमुलकु मधुककल्कमुनु नेतिथो चेर्चि कोंचेमु वेच्चबॆट्टि सेचनमु जेयवलयुनु. आगंतु व्रणमुल नॆऱिंगि वैद्युडु तेने गलिपिन नेयि मुन्नगुशीतलक्रियलनु प्रयोगिंपवलयुनु. मंचिपोक नॊकदानिनि आवुनेतिथो नूरी दिनमुनु लेपनचेसिन आगंतुकव्रणमुलुमानुनु. कोंचॆमैननु संदियमुलेदु. उत्तरेणु पसरुनु पिंडिन अप्पटिकप्पुडु रक्तस्रावमु आगिपोवुनु. कर्पूरमुनु नेतिलोकोट्टिनचो तत्कालमुनंदलि शत्रुघातमुलु मानुनु. वॆंपलि गुरीवॆंडआकु तोलिचूरी गेदॆयॊक्क पेड लज्जावंति इवियुन्निय्युनु प्रत्येकमु तत्कालक्षतमुलनु मान्पुनु. कुक्कनालिकनु चूर्णमु चेसि रुद्दिन तत्काळमे चर्ममंकुरिंचुनु. चक्रतैलमु गायमुलकु वेधलकु रोपणमनिचॆप्पंबडिनदि. यवक्षारमुनु तिनि गायमुपै नि सन्नरेगुचॆट्टु मूलमुतो नॊकमुद्दानूरिपॆट्टिनचो नशंचिनदैननु मुटिलवॆलुवडि वच्चुनु. मुय्याकुपॊन्न वेर्लनु लेपन चेसिननु तॆल्लदिंडॆन वेर्लनु लेपनचेसिननु तत्कालक्षतमुलु तोलगि सुखमुलु कलगुनु.

-- कषाय लेपादुलु. --

श्लो. कषायशीतमधुराः स्निग्धा लेपादयो हिताः, आमाशयस्थे रुधिरे वमनं सद्य मुच्यते. ५७.

पक्वाशयस्थे देयं च विरेचन मसंशयः, क्वाथोवंशत्वगेरंड श्वदंष्ट्राश्मभिदा कृतः. ५८.

सहिङ्गुसैन्धवः पीतः कोष्ठस्थं स्रावये दसृक्, यवकोलकुलत्थानां निस्स्नेहेन रसेन च. ५९.

भुञ्जीतान्नं यवागूं वा पिबे त्सैन्धवसंयुतां, अत्यर्थ मस्रं स्रवति प्रायशो यत्र पीड्यते. ६०.

ततो रक्तक्षया द्व्रणौ कुपिते तिरुजाकरे, स्नेहपानं परिषेकं स्नेहलेहोपनाहनं. ६१.

स्नेहवस्तिं च कुर्वीत वातघ्नौषधसाधितं, इति साप्ताहिको प्रोक्तः सद्योव्रणहितो विधिः. ६२.

सप्ताहा त्परतः कुर्या च्छारीरव्रणतिक्रियां, करञ्जारिष्टनिर्गुण्डीरसो हन्या द्रणक्रिमीन्. ६३.

कलायविदलीपत्नं कोषाम्रास्थि च पूरणात्, सुरसादिरसै स्सेको लेपनः स्वरसेन वा. ६४.

निम्बसम्पकजात्यर्क सप्तपर्णाश्वमारकाः, क्रिमिघ्ना मूत्रसंयुक्ता स्सेकालेपनधावनैः. ६५. प्रक्षाल्यमानंषीम्य

ఆంధ్రతాత్పర్యసహితము. 397

వా క్రిమీ నపహారే ద్వ్రణాన్, లశునే నాథ వా దద్యా ల్లేపనం క్రిమినాశనం. 66.

వగరుగను చల్లగను మధురముగను మెత్తగనున్న లేపాదులు హితకరములు. ఆమాశయము నందున్న రక్తవిషయమై వాంతిని చేయించుట మంచిది. పక్వాశయస్థితమునకు విరేచనముత్తమము. వెదురుఆకు ఆముదపువేళ్లు పల్లేరు కొండపిండి వీటిని కషాయమును పెట్టుకొని అందు సైంధవలవణము ఇంగువ వేసికొని త్రాగినచో కోష్ఠగతమగు రక్తమును వెడలించును. యవలు ఊగులు ఉలవలు వీటిని నిస్తెలుగుగా అన్నముతో భక్షించినను సైంధవలవణమును వేసికొని గంజినైనను త్రాగినను ఉత్తమము. ఎక్కువక్షతములు గలిగిన విస్తారము రక్తము నశించుచున్నది. రక్తక్షయమైనచో వాతము ప్రకోపించి బాధించును. అప్పుడు తైలపానాదులను చేయవలయును. ఇట్లు ఏడుగుజులఆకును సద్యోవ్రణమునకు చికిత్సను చేయవలయును. ఏడుదినములతరువాత శరీరపు గాయములవలెనే చికిత్సఁజేయవలయును. చిరిసెనగలు ఏడాకుల పొన్నఆకులు చింతపండుముద్దలు వీటిని పూరించుటచేతను సురసాదిగణపురసముల చల్లుట చేతను పురుగులు నశించును. లేనిచో మాంసపు గ్రుడ్డుతో గాయములను కడిగి పురుగులను పోగొట్టవచ్చును. ఉల్లిగడ్డను పూసినను పురుగులు నశించును.

త్రిఫలాగుగ్గులుము.

శ్లో. యే క్లేదపాకస్రుతిగంధవంతో వ్రణా మహాన్తః సరుజ స్సశోభాః,
ప్రయాన్తి తే గుగ్గులుమిశ్రితేన పీతేన శాన్తిం త్రిఫలారసేన. 67.

క్లేదము పాకము స్రావము గంధము గలిగిన వ్రణములను మిక్కిలిబాధయును వాపును గల వ్రణములును గుగ్గిలము కలిపిన త్రిఫలారసమును త్రాగుటచేత నశించిపోవును.

వటికాగుగ్గులుము.

శ్లో. త్రిఫలాచూర్ణ సంయుక్తో గుగ్గులు ర్వటకీకృతః, నిర్వ్రణో
విబంధఘ్నో వ్రణశోధనరోపణః. 68.
అమృతాగుగ్గులు శ్శస్తో హితం తైలం చ వజ్రకం,
విడంగత్రిఫలావ్యోషచూర్ణం గుగ్గులునా సమం. 69.
సర్పిషా వటకీకృత్యా ఖాదే ద్వా హితభోజనః,
దుష్టవ్రణాపచీమేహ కుష్ఠనాడీవ్రణాపహః. 70.

३९४ चक्रदत्त — ४३. व्रणशोधाधिकारमु

रहस्यसाध्यानां व्रणान्विशोधयेद्वर्त्या सूक्ष्मास्यान्मर्मसन्धिगान् ॥ ३६ ॥ अभयात्रिवृतादन्तीलाङ्गलीमधुसैन्धवैः । सुषवीपत्रधत्तूरकर्णमोटकुशेरकाः ॥ ३७ ॥ पृथगेते प्रलेपेन गम्भीरव्रणरोपणाः । पञ्चवल्कलचूर्णैर्वा शुक्तिचूर्णसमन्वितैः ॥ ३८ ॥ धातकीचूर्णलोध्रैर्वा तथा रोहन्ति ते व्रणाः । सदाहवेदनावांस्तो व्रणाये मारुतोत्तराः ॥ ३९ ॥ तेषां तिलांश्चैवोमाञ्च भृष्टान्पयसि निर्वृतान् । तेनैव पयसा पिष्ट्वा दद्यादालेपनं भिषक् ॥ ४० ॥ वाताभिभूतान्सास्रावान् धूपयेदुग्रवेदनान् । यवाज्यभूर्जमदनश्रीवेष्टकसुराह्वयैः ॥ ४१ ॥ श्रीवासगुग्गुल्वगुरुशालनिर्यामधूपिताः । कठिनत्वं व्रणा यान्ति नश्यन्त्युग्राश्च वेदनाः ॥ ४२ ॥ तिलाः पयः सिता क्षौद्रं तैलं मधुकचन्दनम् । लेपेन शोथरुग्दाहरक्तं निर्वापयेद्व्रणात् ॥ ४३ ॥ पित्तविद्रधिविसर्पशमनं लेपनादिकम् । अग्निदग्धे व्रणे सम्यक् प्रयुञ्जीत चिकित्सकः ॥ ४४ ॥ महाराष्ट्रीजटालेपो दग्धपिष्टावचूर्णितम् । जीर्णगेहतृणाच्चूर्णं दग्धव्रणहितं मतम् ॥ ४५ ॥


[తెలుగు తాత్పర్యము / Commentary]

విడాకుల పొన్న ఆకులను పాలలో కల్కముచేసి లేపన చేసిన దుష్టవ్రణములు నుపశాంతి నొందును. తేనె కలిపిన వెండలి అన్నివిధములగు గాయములను మాన్పును. మనుజుని శిరఃకపాలమును గాని యెముకను గాని గోమూత్రముతో నూరి లేపన చేసినచో కోట్లకొలది యోగములకు సాధ్యముగాని గాయములును మానును. చిన్నమూతి గలిగి మర్మస్థానములందున్న గాయమును వర్తిద్వారా శోధింపవలయును. కరక్కాయలు తెల్లతెగడ దంతి తేనె సైంధవలవణము జాపత్రి లవంగపుపట్ట చుక్కకూర వీటిని వేరు వేరుగా లేపనచేసినచో గంభీరములగు అంకురములయినను మొలకలెత్తును. పంచవల్కలచూర్ణమునందు శంఖుచూర్ణమును వైచి గాని ధాత్రీఫలచూర్ణముతో గాని లోధ్రచూర్ణముతో గాని అంకురములు వచ్చును. భగ్నమందుచు బాధించెడి గాయము పశాంతి నొందుటకై నువ్వులను పాలతో నూరి లేపనం జేయవలయును. వాతాదులవలనఁబుట్టిన స్రావరహితములగు గాయములకును భుజపత్రము ఉమ్మెతకాయ శ్రీవేష్టధూపము దేవదారువు శ్రీవాసము గుగ్గిలము అగరు వీటితో పొగ వేసిన మంచిది. దీని గాయముగట్టిపడును. బాధయు నుపశమిల్లును. నువ్వులు పాలు కలకండ తేనె తైలము మధుకము చందనము వీటినినూరి లేపనచేసిన వ్రణములందలి వాపు శూల దాహము...

ఆంధ్ర తాత్పర్యసహితము | 395


రక్తము ఉపశమిల్లును. పిత్తవిద్రధులను పిత్తవిసర్పాలు సుపశాంతించుటకు వైద్యుఁడు చుఱక వేయవలయును. నీటిపిప్పలిఆకులను గాల్చి నూరి పట్టించి వ్రణములనుశాంతి నొందింపవలయును. పూరింటిచూరు పుడకలను చూర్ణముచేసి కట్టుటయును హితకరమే యగును.


❖ జీవికా కల్పములు ❖

जीवककल्कं पश्चात्सिक्तः सर्जरसमिश्रितं हरति ।
घृतमभ्यङ्गात्पावकदग्धोत्थं दुःखं क्षणार्धेन ॥ ४६ ॥

अन्तर्गन्धकुठारको दहनजं लेपान्निहन्ति व्रणं,
मश्वत्थस्य विशुष्कवल्कलकृतं चूर्णं तथा गुण्दनात् ।
अभ्यङ्गाद्विनिहन्ति तैलमखिलं गण्डूपदैः साधितं,
पिष्ट्वा शाल्यलितूलकैर्जलगता लेपात्तथा वालुकाः ॥ ४७ ॥

सद्यః क्षतं व्रणं वैद्यः सकूलं परिषेचयेत् ।
यष्टीमधुककल्केन किञ्चिदुष्णेन सर्पिषा ॥ ४८ ॥

बुद्ध्वागन्तुव्रणं वैद्यो घृतं क्षौद्रसमन्वितम् ।
शीतां क्रियां प्रयुञ्जीत पित्तरक्तोष्णनाशिनीम् ॥ ४९ ॥

कान्तक्रमुकमेकं सुश्लक्ष्णं गव्यसर्पिषा पिष्टम् ।
शमयति लेपान्नियतं व्रणमागन्तुं च्छवं न सन्देहः ॥ ५० ॥

अपामार्गस्य संसिक्तं पत्रोत्थेन रसेन वा ।
सद्योव्रणेषు रक्तं तु प्रवृत्तं परितिष्ठति ॥ ५१ ॥

कर्पूरपूरितं बद्धं सघृतं सम्प्ररोहति ।
सद्यः शस्त्रक्षतं पुंसां व्यथापाकविवर्जितम् ॥ ५२ ॥

शरपुङ्खा काकजङ्घा प्रसूत महिषीमलम् ।
लज्जावती च सद्यः कृद्व्रणघ्नं पृथगेव तु ॥ ५३ ॥

शुनो जिह्वकृतश्चूर्णः सद्यःक्षतविरोहणः ।
चक्रतैलं क्षते विद्धे रोपणं परमं मतम् ॥ ५४ ॥

यवक्षारं भक्षयित्वा पिण्डं दद्याद्व्रणोपरि ।
शृगालकोलीमूलेन नष्टशल्यं विनिःसरेत् ॥ ५५ ॥

लाङ्गलीमूललेपाद्वा गवाक्षीमूलतस्तथा ।
क्षतोष्णो निग्रहार्थं तत्कालं विसृतस्य च ॥ ५७ ॥


తాత్పర్యము:

జీవికాకల్పమునందు మైనము ధూపరసమును కలిపి నేతిని సిద్ధము చేసి రుద్దినచో నొక్కఘడియలో కాలుటవలన నగు వ్రణములు తొలగిపోవును. అడవితులసివృక్షముయొక్క వేళ్ల నొక పాత్రలో వైచి పొగబయలునకురాకుండునట్లు కాల్చి లేపనచేసిన అగ్నిదగ్ధమగు గాయముమానును. పిప్పలివృక్షము త్వక్కుచూర్ణముచేసి కట్టినను అ...

400 चक्रदत्त—४३. व्रणशोधाधिकारमु.

౹౹ तिक्तादिघृतमु ౹౹

श्लो.
तिक्ता सिक्थ निशा यष्टी नक्ताह्वाफलपल्लवैः ।
पटोलमालतीनिम्ब पत्रैश्चाढ्यं घृतं पचेत् ॥ ८४ ॥

तेलुगु टीका:
कटुकरोहिणी मैनमु पसुपु मधुकमु नेमलिअडुगुचेक्क काय आकुलु पटोलमु जाजि वेप वीटिआकुलतो सिद्धमुचेसिन नेयि व्रणमुलकु हितकरमु.


౹౹ विपरीतमल्लतैलमु ౹౹

श्लो.
सिन्दूरकुष्ठविषहिंगुरसोनचित्र बाणांघ्रिलांगलिकाकल्कविपक्वसैलं ।
प्रासाद मन्त्रयुत धूत्कृत नुन्नफेनो दुष्टव्रणप्रशमनो विपरीतमल्लः ॥ ८५ ॥
खड्गाभिघातगुरुगण्डमहोपदंश नाडीव्रण व्रण विचर्चिक कुष्ठपामाः ।
एता न्निहन्ति विपरीतक मल्ल नाम तैलं यथेष्टशयनासनभोजनस्य ॥ ८६ ॥

तेलुगु टीका:
सिन्दूरमु कोष्ठु विषमु इंगुव उल्लिगड्ड चित्रमूलमु गोंटुवेळ्लु वीटि कल्कमुनंदु पक्वमुचेसिन तैलमुने विपरीतमल्ल तैलमनि यंदुरु. इदि दुष्टव्रणमुलनु मान्पुनु. खड्गघातमुलं बोंगोत्तुनु. गंडरोगमु प्रमेहमु उपदंशमु नाडीव्रणमु गायमु विचर्चिक कुष्ठु वीटिनिपोगोट्टुनु. दीनि सेविनचुनप्पुडु स्वेच्छगा मज्जन भोजनादुलनु नेरपवच्चुनु.


౹౹ अंगारक तैलमु ౹౹

श्लो.
कुठारका त्वलशतं साधये न्सल्वणांभसि ।
तेन पादावशेषेण तैलप्रस्थं विपाचयेत् ॥ ८७ ॥
कल्कैः कुठारापामार्गप्रोष्ठिकामक्षिकायुतैः ॥ ८८ ॥

तेलुगु टीका:
तेल्लतुलसि नुरुपलमुलु तेच्चि ओकद्रोणमु नीटिलो पक्वमु चेसि नाल्गवपालु नीरु मिगिलिनप्पुडु 16 पलमुल तैलमुनंदु पक्वमु चेसि तेल्लतुलसि उत्तरेणु प्रोष्ठिकयनु चेप तेनेटीग वीटितोकल्कमु चेसि सेविंचिन अग्नि नाडीव्रणमुलुनु नशिंचुनु.


౹౹ रेंडव प्रपौंडरीकतैलमु ౹౹

श्लो.
प्रपौण्डरीकं मधुकं काकोल्या द्वे सचन्दने ।
सिद्धमेभिः समं तैलं तत्परं व्रणरोपणं ॥ ८९ ॥

तेलुगु टीका:
कमलमुलु मधुकमु रेंडुविधमुलकाकोलुलु चंदनमु वीटितो तयारू चेसिन तैलमु गायमुल मान्पुटलो चालमंचिदि.

ఆంధ్రతాత్పర్యసహితము. 401

దూర్వాఘృతము.

శ్లో. దూర్వాస్వరససిద్ధం వా తైలం కంపిల్లకేన వా ।
దార్వీత్వచశ్చ కల్కేన ప్రధానం రోపణం వ్రణే ॥ 92 ॥
యేనైవ విధినా తైలం ఘృతం తేనైవ సాధయేత్ ।
రక్తపిత్తోత్తరం జ్ఞాత్వా సర్పి శ్చే వావపాచయేత్ ॥ 93 ॥

తాత్పర్యం: దూర్వారసములో సిద్ధముచేసినతైలము గాని కాంపిల్లకములో సిద్ధముచేసిన తైలము గాని మ్రానిపసపు తాలికాకల్కములతో నైన తైలము గాని గాయములను మాన్పును.


మంజిష్ఠాఘృతము.

శ్లో. మంజిష్ఠాం చందనం మూర్వాం పిష్ట్వా సర్పి ర్విపాచయేత్ ।
సర్వేషా మగ్నిదగ్ధానా మేత ద్రోపణ మిష్యతే ॥ 94 ॥

తాత్పర్యం: మంజిష్ఠ చందనము చాగఫలము వీటిని నూరి నేతిలోవైచి పక్వము చేసి అన్ని విధములగు దగ్ధవ్రణములకును రోపణ చేయవలయును.


పాటలీతైలము.

శ్లో. సిద్ధం కషాయకల్కాభ్యాం పాటల్యాః కటుతైలకం ।
దగ్ధవ్రణరుజాస్రావ దాహవిస్ఫోటనాశనమ్ ॥ 95 ॥

తాత్పర్యం: పాటలీకషాయముల కల్కముతో సిద్ధముచేసినతైలము దగ్ధవ్రణములబాధను స్రావము నున్సగు వాటిని పోగొట్టును.


చందనతైలము.

శ్లో. చందనం ఘటశుంగం చ మంజిష్ఠామధుకం తథా ।
ప్రపౌండరీకం మూర్వాం చ పతంగం ధాతకీ తథా ॥ 96 ॥
ఏభి స్తైలం విపక్తవ్యం సర్పిఃక్షీరసమన్వితమ్ ।
అగ్నిదగ్ధవ్రణే హ్యేతం మ్రుక్షణ ద్రోపణం పరమ్ ॥ 97 ॥

తాత్పర్యం: మంచిగంధము మట్టియిగుళ్లు మంజిష్ఠము మధుకము కమలములు చాగఫలము రక్తచందనము తేలకాయలు నెయ్యి పాలు వీటితో తైలమును పక్వముఁ జేసి దగ్ధవ్రణములకు రుద్దవలయును.

51


देवनागरी-प्रतिलिप्यन्तरम् (Sanskrit in Devanagari)

दूर्वाघृतम्

दूर्वास्वरससिद्धं वा तैलं कम्पिल्लकेन वा ।
दार्वीत्वचश्च कल्केन प्रधानं रोपणं व्रणे ॥ ९२ ॥
येनैव विधिना तैलं घृतं तेनैव साधयेत् ।
रक्तपित्तोत्तरं ज्ञात्वा सर्पिश्चैवावपाचयेत् ॥ ९३ ॥

मञ्जिष्ठाघृतम्

मञ्जिष्ठां चन्दनं मूर्वां पिष्ट्वा सर्पिर्विपाचयेत् ।
सर्वेषामग्निदग्धानामेतद्रोपणमिष्यते ॥ ९४ ॥

पाटलीतैलम्

सिद्धं कषायकल्काभ्यां पाटल्याः कटुतैलकम् ।
दग्धव्रणरुजास्रावदाहविस्फोटनाशनम् ॥ ९५ ॥

चन्दनतैलम्

चन्दनं वटशुङ्गं च मञ्जिष्ठामधुकं तथा ।
प्रपौण्डरीकं मूर्वां च पतङ्गं धातकीं तथा ॥ ९६ ॥
एभिस्तैलं विपक्तव्यं सर्पिःक्षीरसमन्वितम् ।
अग्निदग्धव्रणे ह्येतन्मृक्षणं रोपणं परम् ॥ ९७ ॥

398 చక్రదత్త—౪3. వ్రణశోధాధికారము.

త్రిఫలములచూర్ణమునందు గుగ్గిలమునుకలిపి ఉండలనుచేసి వ్రణములనుంచినచో వ్రణశోధనముఁ జేసి రోపణఁ జేయును. అమృతగుగ్గులమును వజ్రతైలమును హితకరములు. వాయువిడంగములు త్రిఫలములు శొంతి మిరియములు పిప్పళ్లు గుగ్గిలము వీటిని సమానభాగములను గాతీసికొని నేతితో మాత్రలను కట్టి హితభుక్కు అయినవాడు భుజింపవలయును. దుష్టవ్రణములు అపచి ప్రమేహము మున్నగునవి దీనిచే నశించును.

అమృతగుగ్గులు.

శ్లో. అమృతాపటోలమూల త్రిఫలత్రికటుక్రిమిఘ్నానాం, సమభాగనాం చూర్ణం, సర్వసమో గుగ్గులో ర్భాగః. 71. ప్రతివాసర మేకైకాం ఖాదే ద్వింశుణప్రమాణం, జేతుం వ్రణా న్వాతాసృగ్గుల్మోదరశ్వయధురోగాదీ౯. 72.

తిప్పతీగె చేదుపొళ్ల త్రిఫలములు శొంతి మిరియములు పిప్పళ్లు వాయువిడంగములు దీనిని సమానభాగములను గాతీసికొని చూర్ణముచేసి ఆచూర్ణమంతేసి గుగ్గులనునుకలిపి ఒక్కొక్కతులము చొప్పున మాత్రలను కట్టి దినమును తినుచుండినచో గాయములు వాతరక్తములు గుల్మోదరములు మున్నగునన్నిరోగములు శాంతించును.

జాతికాద్యఘృతము.

శ్లో. జాతీ నింబ పటోల పత్రకటుకా దార్వీ నిశా శారిబా, మంజిష్ఠాభయతుత్థ సిక్థమధుకై ర్నక్తాహ్వబీజై స్సమైః, సర్పిస్సిద్ధ మనేన సూక్ష్మవదనా మర్మాశ్రితాః స్రావిణో గంభీరాః సరుజో వ్రణాః సగతికాః శుష్యన్తి రోహన్తి చ. 73.

జాజి వేప చేదుపొళ్ల ఆకులు కటుకరోహిణి సోంపు పసపు శారివ మంజిష్ఠా కురువేరు మైలతుత్తము మైనము యష్టిమధుకము నెమలిఅడుగువిత్తనములు వీటిని సమానభాగములను తీసికొని కల్కముచేసి కల్కముతో సిద్ధముజేసిన నేతినిత్రాగిన సూక్ష్మవదనములు గలిగి గంభీరములైనట్టి వ్రణములును నశించును.

గౌరాద్యఘృతము.

శ్లో. గౌరా హరిద్రా మంజిష్ఠా మాంసీ మధుక మేవ చ, ప్రపౌండరీకం హ్రీబేరం భద్రముస్తం సచందనమ్. 74. జాతీనింబపటోలం చ కరంజం కటురోహిణీ, మధూచ్ఛిష్టం సమధుకం మహామైదాతథైవ చ. 75. పంచవల్కలతోయేన ఘృతప్రస్థం విపాచయేత్, ఏష గౌరో మహావీర్యః సర్వవ్రణవిశోధనః. 76. ఆగంతు స్వభాజా శ్చైవ సు.

ఆంధ్రతాత్పర్యసహితము. 399

చిరోత్థా శ్చ యే వ్రణాః, విషమా మపి నాడీం చ శోధయే చ్ఛీఘ్ర
మేవ చ. 77. గౌరాద్యం జాతీకాద్యంచ తైల మేవం ప్రసాధ్యతే, తై
లం సూక్ష్మాననే దుష్టే వ్రణే గంభీర ఏవ చ. 78.

గోరోజనము పసపు మంజిష్ఠ జటామాంసి మధుకము తెల్లకమలములు కురువేరు భద్రముస్తలు చందనము జాజి నింబము చేదుపొట్ల నెమలిఅడుగు కటుకరోహిణి మైనము మధుకము మహామొద పంచవల్కలములు వీటిని కషాయముచేసి అందొక ప్రస్థము నేతిని పక్వముచేసి సేవించవలయును. ఇయ్యది మహావీర్యసమన్వితమగు గౌరఘృతము అనఁబడును. ఆగంతకములను సహజములును ప్రాచీనములునగు గాయములనుమాన్పి విషమరూపమలగు నాడులను మిక్కిలి శీఘ్రముగా శోధించును. గౌరాద్యజాతీకాద్యతైలములు ఈవిధముగనే సిద్ధమగును. సూక్ష్మముఖములను దుష్టములును గంభీరములునగు వ్రణములకు ఇయ్యవి హితకరములు.

౦ కరంజాద్యఘృతము. ౦

శ్లో. నక్తమాలస్య పత్రాణి వారుణాని ఫలాని చ, సుమనాయా
శ్చ పత్రాణి పటోలారిష్టయో స్తథా. 79. ద్వే హరిద్రే మధూచ్ఛిష్టం
మధుకం తిక్తరోహిణీ, మంజిష్ఠా చందనోశీర ముత్పలం శారిబే త్రివృ
త్. 80. ఏతేషాం కార్షికై ర్భాగై ర్ఘృతప్రస్థం విపాచయేత్, దు
ష్టవ్రణ ప్రశమనం తథా నాడీవిశోధనం. 81. సద్యశ్ఛిన్నవ్రణానాంచ క
రంజాద్యమి హేష్యతే. 82.

నెమలిఅడుగుఆకులను ఉలిమిరి పొళ్ల వేపఆకులను పసపు మ్రానిపసపు మైనము మధుకము కటుకరోహిణి మంజిష్ఠము చందనము వట్టివేళ్లు తెల్లకమలములు రెండు విధములగు మనుబాలలను తెల్లతెగడ వీటితో ఒక్కొక్కతులము చొప్పున 16 పలముల నేయిని పక్వము చేసి దుష్టవ్రణములను శాంతినొందింపవలయును. ఇయ్యది నాడీవ్రణములను శోధించును. తత్కాలక్షతములనుకూడ పోఁగొట్టును.

౦ ప్రపౌండరీక తైలము. ౦

శ్లో. ప్రపౌండరీక మంజిష్ఠా మధుకోశీర పద్మకైః, సహరిద్రై
శ్శృతం సర్పి స్సక్షీరం వ్రణరోపణమ్. 83.

కమలములు మధుకము కాకోలి క్షీరకాకోలి చందనము వీటితో సిద్ధముచేసిన తైలము గాయములను మాన్పి క్షతుల చర్మమును పుట్టించుటయందు మిక్కిలి శ్రేష్ఠము.

४०२ चक्रदत्त—४४. नाडीव्रणाधिकारमु.


मनश्शिलादि लेपमुलु.

श्लो. मनश्शिलाले मंजिष्ठा सलाक्षा रजनीद्वयं, प्रलेपस्स घृतक्षौद्र स्त्वग्वीशुद्धिकरः परः. ९८.

अयोरज स्सकासीसं त्रिफला कुसुमानि च, प्रलेपः कुरुते कार्ष्ण्यं सर्वएव नवत्वचि. ९९.

कालीयकरताम्रास्थि हेमकालारसोत्तमैः, लेप स्सगोमयरसः सवर्णकरणः परः. १००.

चतुष्पदां हि त्वग्रोमखुरशृङ्गास्थिभस्मना, तैलाक्ता चूर्णिता भूमि र्भवे द्रोमवती पुनः, व्रणग्रन्धिं ग्रन्धिवच्च जयेत् क्षारेण वा भिषक् . १०१.

मनश्शिल हरिदळमु मंजिष्ठमु लक्क पसुपु म्रानिपसुपु नेयि तेने वीटितो नगु लेपमु चर्ममुनु शुद्धिचेयुनु. लोहचूर्णमु कासीसमु त्रिफलाकुसुममुलु वीटिलेपमु क्रोत्तचर्ममुनुपुट्टिंचुनु. म्रानिपसुपु मामिडिटेंकलु कांचनमु मंजिष्ठमु वीटिरसमुलतो नगु तैलमुनुपूसिननु रोममुलु दट्टमुगा मोलचुनु. मऱियु नीव्रणग्रंथुलनु ग्रंथुलकवलेने वैद्युडु चिकित्सचेसि जयिंपवलयुनु.

इट्लु चक्रदत्तयंदु व्रणशोधाधिकार प्रकरणमु मुगिसेनु.


४४. नाडीव्रणाधिकारमु.

नाडीव्रणमुन कुपायमुलु.

श्लो. नाडीनां गति मन्विष्य शस्त्रेणापात्य शस्त्रवित्, सर्व व्रणक्रमं कुर्या च्छोधनं रोपणादिकं. १.

नाडीं वातकृतां साधु पातितां लेपये द्भिषक्, प्रत्यक्पुष्पीफलयुतै स्तिलैः पिष्टैः प्रलेपयेत् . २.

पैत्तिकीं तिलमंजिष्ठा नागदन्तीनिशायुगैः, श्लैष्मिकीं तिलयष्ट्याह्व निकुम्भारिष्ट संभवैः. ३.

शल्यजां तिलमध्वाज्यैः लेपये च्छिन्न शोधितां. ४.

आरग्वधनिशा काला चूर्णाम्मध्वाज्यसंयुताः, सूत्रवर्ति र्व्रणे योज्या शोधनी गतिनाशिनी. ५.

घोण्टाफलत्वङ्मदनात्फलानि पूगस्यच त्वक् लवणं च मुख्यं, स्नुह्य

आन्ध्रतात्पर्यसहितमु. ४०३

...र्कदुग्धेन सहैष कल्को वर्तीकृतो हन्त्यचिरेण नाडीम्. ६.
वर्तीकृतं माक्षिकसंप्रयुक्तं नाडीघ्न मुक्तं लवणोत्तमं वा, दुष्टव्रणे य द्विहितं च तैलं तत्सेव्यमानं गति माशु हन्ति. ७.
जात्यर्कसंपाककरं च दन्ती सिन्धूत्थसौवर्चलयावशूकैः, वर्तिः कृता हन्त्य चिरेण नाडीं स्नुक् क्षीरपिष्टा सह माक्षिकेण. ८.
माहिषदधिकोद्रवान्नं मिश्रितं हरतिचिरविरूढां च, भुक्तं कंगुनिकामूल चूर्णं मति दारुणां नाडीम्. ९.

शस्त्रमु चेयनेఱिगिनवाडै वैद्युँडु नादुलगतिनि कनिपेट्टि छेदन चेसि अन्निव्रणमुलकु वलेने शोधनमुनु रोपणमुनु चेयवलयुनु. वातनाडिनि छेदिनचिन तेल्लउत्तरॆणि फलमुलनु तिललनु नूरि लेपन चेयिंपवलेनु. पित्तनाडिनि तिललु मंजिष्टमु पसुपु म्रानिपसुपु वीटितो लेपनचेयवलयुनु. कफनादुलनु तिललु मधुकमु दन्ति वेप सैंधवलवणमु वीटितो लेपनचेयिंपवलयुनु. छिन्नमुलुनु शोधितमुलु नगु शल्यनादुलनु तेनेतो नेतिलो लेपनचेयवलयुनु. आम्लवेतमु म्रानिपसुपु वीटिचूर्णमुनंदु नेतिनि तेनेनु कलिपिकॉनि वर्तिचेसि गायमुनंदुंचिन शोधिंचुनु दोषमुलनुपोगोट्टुनु. पोक चॆक्क लवंगपुपट्ट उम्मॆत्त वीटिनि जॆमुडु पालतोमु जिल्लेडुपालतोमु कल्कमु चेसि दानितो वर्तिनिचेसि युपयोगिंचिन नाडीव्रणमुलु नशिंचुनु. सैंधवलवणमुतो वर्तिचेसि तेनेतो कलिपियुपयोगिंचिननु नाडीव्रणमुलु नशिंचुनु.

❧ कृशादुलकु क्षारोपायमुलु. ❧

श्लो. कृशदुर्बलभीरूणां गति र्मर्माश्रिता च या, क्षारसूत्रेण तां छिन्द्या न्न शस्त्रेण कदाचन. १०.
एषण्या गति मन्विष्य क्षारसूत्रानुसारिणीं, सूचीं विदध्या दभ्यस्ते चोन्नाम्य चाशु निर्हरेत्. ११.
सूत्र स्यान्तं समानीय गाढं बंधं समाचरेत्, ततः क्षीणबलं वीक्ष्य सूत्र मन्यत्प्रवेशयेत्. १२.
क्षाराक्तं मतिमा न्वैद्यो याव न्न च्छिद्यते गतिः, भगंदरे ष्पेष विधिः कार्यो वैद्येन जानता. १३.
अर्बुदादिषु चोत्थिप्य मूले सूत्रं निधापयेत्, सूचीभि र्व्यववक्राभि राचितं श्वास मंततः, १४.
मूले सूत्रेण बध्नीया च्छिन्ने चोपचरे द्रणम्.

404 చక్రదత్త—౪౪. నాడీవ్రణాధికారము.

కృశించినవారు దుర్బలులు భయస్వభావులు అగు వారలకు మర్మస్థానపు వాటిని క్షారసూత్రముతో కాయవలయునే కాని శస్త్రముతో చికిత్స చేయరాదు. ఏషణీశస్త్రముతో క్షారసూత్రము ననుసరించి సూదులనుచొప్పించి లోపలి మలమును పోగొట్టవలయును. భగందరమునకును ఇదియే పద్ధతి. అర్బుదాదులయందు ఉత్థేషణచేసి సూత్రస్థాపన చేయవలయును. యవసమానమగు ముఖముగల సూదితో ఛేదింపఁబడిన వ్రణమును సూత్రముతో చక్కగా కట్టవలయును.


సప్తాంగగుగ్గిలము

శ్లో. గుగ్గులు త్రిఫలా వ్యోషైః సమాంశై రాజ్యాయోజితః,
నాడీదుష్టవ్రణశూల భగందర వినాశనః. 15.

తాత్పర్యము: గుగ్గిలము త్రిఫలములు శొంఠి మిరియములు పిప్పళ్లు వీటిని నూరి నేతితో చేర్చి సేవించినచో నాడీవ్రణాదులు మానును.


సర్జికాదితైలము

శ్లో. సర్జికా సింధుదంత్యాగ్ని రూపికా నలనీలికా,
స్వరమంజరీ బీజైశ్చ తైలం గోమూత్ర పాచితమ్,
దుష్టవ్రణప్రశమనం కఫనాడీవ్రణాపహమ్. 16.

తాత్పర్యము: సజ్జక్షారము సైంధవలవణము దంతెన చిత్రమూలము ప్రత్తివేళ్లు నీలి తులసి విత్తనములు గోమూత్రము వీటితో తైలమును పక్వముచేసి వాడినచో దుష్టవ్రణములు నశించును.


కుంభీకాదితైలము

శ్లో. కుంభీక ఖర్జూర కపిత్థ బిల్వ వనస్పతీనాం తు శలాటువర్గైః,
కృత్వా కషాయం విపచేత్తు తైల మవాప్య ముస్తం సరలం ప్రియంగుమ్. 17.
సౌగంధికామోచరసాహి పుష్య లోధ్రాణి దత్వా ఖలు ధాతకీం చ,
ఏతేన శల్యప్రభవా హి నాడీరోహే ద్వ్రణో వైముఖ మాశు చైవ. 18.

తాత్పర్యము: పున్నాగము ఖర్జూరము వెలగ మారేడు ఈవనస్పతుల కసిగాయలను కషాయముపెట్టి ఆవుతైలమును పక్వము చేయవలయును. అందు తుంగముస్తెలు సరలము లవంగపుపట్ట ఏలకులు జాపత్రి నాగకేసరములు మాచికాయ లొద్దుగ ధాత్రిపుష్పము వీటికల్కమును చేర్చివాడిన నాడీవ్రణములు శీఘ్రముగా పూని చర్మము పెట్టును.

आन्ध्रतात्पर्यसहितमु। ४०५

भल्लातक तैलमु

श्लो. भल्लातकार्कमरिचैर्लवणोत्तमेन सिद्धं विडङ्गरजनीद्वयचित्रकैश्च,
स्यान्मार्कवस्य च रसेन निहन्ति तैलं नाडीं कफानिलकृता मपचीं व्रणांश्च ॥ १९ ॥

नल्लजीडि जिल्लेडु मिरियवुलु सैन्धवलवणमु वायुविडंगमुलु पसुपु म्रानि पसुपु चित्रमूलमु वीटिकल्कमुनु गुंटकलगराकु रसमुतो सिद्धमुचेसिन तैलमु कफवातपु नाडीव्रणमुल पोगोट्टुनु.


निर्गुण्डीतैलमु

श्लो. समूलपत्रां निर्गुण्डीं पीडयित्वा रसेन तु, तेन सिद्धं समं तैलं नाडीदुष्टव्रणापहम् ॥ २० ॥
हितं पामापचीनां तु पानाभ्यञ्जननावनैः, विविधेषु च स्फोटेषु तथा सर्वव्रणेषु च ॥ २१ ॥

वेळ्लु आकुलतो गल वाविलिनि मर्दिंचि रसमु तीसि अब्दु समानमुगा तैलमुनु पोसि पक्वमु चेसि वाडिनचो दुष्टव्रणमु मुन्नगु वानिनि पोगोट्टुनु. इय्यदि अनेकविधमु लगु रोगमुलकुनु हितकरमु.


हंसपादादितैलमु

श्लो. हंसपादारिष्टपत्रं जातीपत्रं ततोरसैः,
तत्कल्कैर्विपचेत्तैलं नाडीव्रणविरोपणम् ॥ २२ ॥

एर्रनिवेपयिगुळ्लु जाजिआकुलु रसमुतीसि कल्कमु चेसि तैलमुनु काचि वाडिनचो नाडीव्रणमुलु शांतिंचुनु.

इट्लु चक्रदत्तयन्दु नाडीव्रणाधिकारप्रकरणमु मुगिसेनु.


४६. भगन्दराधिकारमु

भगन्दर सामान्योपायमुलु

श्लो. गुदस्य श्वयथुं ज्ञात्वा विशोध्य शोधयेत्ततः, रक्तावसेचनं कार्यं यथा पाकं न गच्छति ॥ १ ॥
वटपत्रेष्टिकाशुण्ठी गुडूच्यः सपुनर्नवाः, सुपिष्टाः पीडकालम्भे लेपः शस्तो भगन्दरे ॥ २ ॥
पीडकानां महत्याना मपतर्पणपूर्वकं, कर्म कुर्याद्विरेकान्तं

406 చక్రదత్త — ౪౬. భగందరాధికారము.

భిన్నానాం వక్ష్యతే క్రియాం. 3. ఏషణీపాటనం క్షారవహ్నిదాహాదికం క్రమమ్, విధాయ వ్రణవ త్కార్యం యథాదోషం యథా క్రమమ్. 4. త్రివృ త్తిలానాగదన్తీ మంజిష్ఠాసహసర్పిషా, ఉత్సాదనం భవేదేత త్సైంధవక్షౌద్ర సంయుతం. 5. రసాంజనం హరిద్రే ద్వే మంజిష్ఠా నింబపల్లవాః, త్రివృత్తేజోవతీ దన్తీకల్కో నాడీవ్రణాపహః. 6. కుష్ఠం త్రివృ త్తిలాదస్తీ మాగధ్యః సైంధవం మధు, రజనీ త్రిఫలాతుత్థం హితం వ్రణవిశోధనం. 7. స్నుహ్యర్క దుగ్ధదార్వీభి ర్వర్తిం కృత్వా విచక్షణః, భగందరగతం జ్ఞాత్వా పూరయేత్తాం ప్రయత్నతః. 8. ఏషా సర్వశరీరస్థాం నాడీం హన్యాన్న సంశయః, తిలాభయాల్లోధ్ర మరిష్టపత్రం నిశావచాల్లోధ్ర మగారధూమః. 9. భగందరే నాడ్యుపదంశయోశ్చ దుష్టవ్రణే శోధనరోపణోఽయం. 10.

గుదస్థానపు వాపును ఎండించి శోధింపవలయును. పక్వము కానట్లుండగనే రక్తమును వెడలింప వలయును. మట్టిఆకులు ఇటుకలు శొంతి తిప్పతీగ గలిజేరు వీటిని చక్కగా నూరి భగందరవిషయముల లేపన జేయుట మంచిది. పక్వము కాని పిడకలను (రోగములను) లంఘనపూర్వకమైన విరేచనకర్మము నుపయోగింప వలయును. ఏషణీపాటనము క్షారము కాల్చు మున్నగు వానిని దోషానుసారముగా చేయవలయును. తెల్ల తెగడ తిలలు నాగదంతి మంజిష్ఠము సైంధవలవణము నెయ్యి తేనె వీటితో నలుగు పెట్టుకొన వలయును. రసాంజనము పసపు మ్రానిపసపు మంజిష్ఠ వేపఆకు తెల్లతెగడ తేజోవంతి దంతి వీటికల్కము నాడీవ్రణములను పోగొట్టును. కోష్ఠు తెల్లతెగడ తిలలు దంతి పిప్పళ్లు సైంధవలవణము తేనె పసపు త్రిఫలములు వీటికల్కము గాయములను శోధించును. జనుడుపాలు జిల్లేడుపాలు మ్రానిపసపు వీటితో వత్తులను చేసి భగందరమునెఱిగి వైద్యుఁడుపయోగింప వలయును. ఇయ్యది శరీరమునందంతటను గల నాడీవ్రణములను పోగొట్టును. సందియము లేదు. తిలలు కరక్కాయ లొద్దుగ వేపాకు పసపు వస ఇంటిబూజు వీటికల్కము భగందరము నాడీరోగము ఉపదంశము దుష్టవ్రణములు వీనిని శోధించి మాన్పును.

నవకార్షిక గుగ్గులుము.

శ్లో. ఖరాస్ర పక్వభూరోగ చూర్ణలేపో భగందరం, హన్తి దన్త్యగ్న్యతివిషా లేప స్తన్య చ్ఛున్నోత్థి వా. 11. త్రిఫలారససంయుక్తం బిడాలాస్థిప్ర లేపనం, భగంధరం నిహ న్త్యాశు దుష్టవ్రణహరం పరం. 12.

आन्ध्रतात्पर्यसहितमु. ४०७

त्रिफलापुरकृष्णानां त्रिपञ्चैकांशयोजिता, गुडिकां शोधगुल्मार्शोभगन्दरवतां हिता. १३.

गाडिदनेत्तुटितो पक्वमुचेसिन मद्दिचूर्ण्णलेपमु कानि दिंतेन चित्रमूलमु अतिवस वीटिलेपमु गानि कुक्कयॆमुकलनु नूरी लेपन चेसिनఁ गानि भगन्दरमुलनु नशिंपఁ जेयुनु. त्रिफलमुलरसमुलो पिल्लियॆमुकलनु नूरी लेपनचेसिननु भगन्दरमु नशिंचुनु. त्रिफलसुलु ३ भागमुलु गुग्गिलमु ५ भागमुलु पिप्पळ्लु १ भागमु वीटिमातౄलु वापुसु गुल्ममु मूळरोगमु भगन्दरमु मुन्नगुवानिनि पोगॊट्टुनु.

सप्तविंशति गुग्गुलुमु.

श्लो. त्रिकटु त्रिफला मुस्त विडंगामृतचित्रकं, शठ्येलापिप्पलीमूलं हपुषा सुरदारु च. १४. तुम्बुरुपुष्करंचव्यं विशालारजनीद्वयं, बिडं सौवर्चलं क्षारौ सैन्धवं गजपिप्पली. १५. यावन्त्येतानि चूर्णानि तावद्द्विगुणगुग्गुलुः, कोलप्रमाणं गुडिकां भक्षयेन्मधुना सह. १६. कासश्वासं तथा शोधमर्शांसि सभगन्दरं, हृच्छूलं पार्श्वशूलं च कुक्षिवस्तिगुदे रुजं. १७. अश्मरीं मूत्रकृच्छ्रं च अन्त्रवृद्धिं तथा क्रिमीन्, चिरज्वरोपसृष्टानां क्षयोपहतचेतसां. १८. आनाहं च गळोन्मादं कुष्ठानि चोदराणिच, नाडीदुष्टव्रणान्सर्वान्प्रमेहाश्लीपदं तथा. १९. सप्तविंशतिकोह्येष सर्वरोगनिषूदनः.

शोंठि मिरियमुलु पिप्पळ्लु त्रिफलमुलु तुंगमुस्तॆलु वायुविडंगमुलु तगरमु चित्रमूलमु कच्चूरमु पिलकुल मोडि देवदारुवु धनियामुलु पुष्करमूलमु चव्यमु इंद्रवारुणि पसपु म्रानि Greenhouse/पसपु अंटुप्पु सौवर्चलवणमु यवक्षारमु सर्जक्षारमु सैंधवलवणमु गजपिप्पलि वीटिचूर्णमंत रॆंडिंतलु गुग्गिलमुनु वेसि रेगुपंडंत मात्रलनु गट्टि तेनेतो तिनवलयुनु. दग्गु श्वासमु वापु मूळरोगमु भगन्दरमु हृच्छूलमु नुन्नगुवानि निदि पोगॊट्टुनु.

विष्यन्दन तैलमु.

श्लो. जम्बूकस्य च मांसानि भक्षयेद्व्यंजनादिभिः. २०. अजीर्णवर्जी मासेन मुच्यते ना भगन्दरात्, पंचतिक्तं घृतं श