चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
400 चक्रदत्त—४३. व्रणशोधाधिकारमु.
౹౹ तिक्तादिघृतमु ౹౹
श्लो.
तिक्ता सिक्थ निशा यष्टी नक्ताह्वाफलपल्लवैः ।
पटोलमालतीनिम्ब पत्रैश्चाढ्यं घृतं पचेत् ॥ ८४ ॥
तेलुगु टीका:
कटुकरोहिणी मैनमु पसुपु मधुकमु नेमलिअडुगुचेक्क काय आकुलु पटोलमु जाजि वेप वीटिआकुलतो सिद्धमुचेसिन नेयि व्रणमुलकु हितकरमु.
౹౹ विपरीतमल्लतैलमु ౹౹
श्लो.
सिन्दूरकुष्ठविषहिंगुरसोनचित्र बाणांघ्रिलांगलिकाकल्कविपक्वसैलं ।
प्रासाद मन्त्रयुत धूत्कृत नुन्नफेनो दुष्टव्रणप्रशमनो विपरीतमल्लः ॥ ८५ ॥
खड्गाभिघातगुरुगण्डमहोपदंश नाडीव्रण व्रण विचर्चिक कुष्ठपामाः ।
एता न्निहन्ति विपरीतक मल्ल नाम तैलं यथेष्टशयनासनभोजनस्य ॥ ८६ ॥
तेलुगु टीका:
सिन्दूरमु कोष्ठु विषमु इंगुव उल्लिगड्ड चित्रमूलमु गोंटुवेळ्लु वीटि कल्कमुनंदु पक्वमुचेसिन तैलमुने विपरीतमल्ल तैलमनि यंदुरु. इदि दुष्टव्रणमुलनु मान्पुनु. खड्गघातमुलं बोंगोत्तुनु. गंडरोगमु प्रमेहमु उपदंशमु नाडीव्रणमु गायमु विचर्चिक कुष्ठु वीटिनिपोगोट्टुनु. दीनि सेविनचुनप्पुडु स्वेच्छगा मज्जन भोजनादुलनु नेरपवच्चुनु.
౹౹ अंगारक तैलमु ౹౹
श्लो.
कुठारका त्वलशतं साधये न्सल्वणांभसि ।
तेन पादावशेषेण तैलप्रस्थं विपाचयेत् ॥ ८७ ॥
कल्कैः कुठारापामार्गप्रोष्ठिकामक्षिकायुतैः ॥ ८८ ॥
तेलुगु टीका:
तेल्लतुलसि नुरुपलमुलु तेच्चि ओकद्रोणमु नीटिलो पक्वमु चेसि नाल्गवपालु नीरु मिगिलिनप्पुडु 16 पलमुल तैलमुनंदु पक्वमु चेसि तेल्लतुलसि उत्तरेणु प्रोष्ठिकयनु चेप तेनेटीग वीटितोकल्कमु चेसि सेविंचिन अग्नि नाडीव्रणमुलुनु नशिंचुनु.
౹౹ रेंडव प्रपौंडरीकतैलमु ౹౹
श्लो.
प्रपौण्डरीकं मधुकं काकोल्या द्वे सचन्दने ।
सिद्धमेभिः समं तैलं तत्परं व्रणरोपणं ॥ ८९ ॥
तेलुगु टीका:
कमलमुलु मधुकमु रेंडुविधमुलकाकोलुलु चंदनमु वीटितो तयारू चेसिन तैलमु गायमुल मान्पुटलो चालमंचिदि.
ఆంధ్రతాత్పర్యసహితము. 401
దూర్వాఘృతము.
శ్లో. దూర్వాస్వరససిద్ధం వా తైలం కంపిల్లకేన వా ।
దార్వీత్వచశ్చ కల్కేన ప్రధానం రోపణం వ్రణే ॥ 92 ॥
యేనైవ విధినా తైలం ఘృతం తేనైవ సాధయేత్ ।
రక్తపిత్తోత్తరం జ్ఞాత్వా సర్పి శ్చే వావపాచయేత్ ॥ 93 ॥
తాత్పర్యం: దూర్వారసములో సిద్ధముచేసినతైలము గాని కాంపిల్లకములో సిద్ధముచేసిన తైలము గాని మ్రానిపసపు తాలికాకల్కములతో నైన తైలము గాని గాయములను మాన్పును.
మంజిష్ఠాఘృతము.
శ్లో. మంజిష్ఠాం చందనం మూర్వాం పిష్ట్వా సర్పి ర్విపాచయేత్ ।
సర్వేషా మగ్నిదగ్ధానా మేత ద్రోపణ మిష్యతే ॥ 94 ॥
తాత్పర్యం: మంజిష్ఠ చందనము చాగఫలము వీటిని నూరి నేతిలోవైచి పక్వము చేసి అన్ని విధములగు దగ్ధవ్రణములకును రోపణ చేయవలయును.
పాటలీతైలము.
శ్లో. సిద్ధం కషాయకల్కాభ్యాం పాటల్యాః కటుతైలకం ।
దగ్ధవ్రణరుజాస్రావ దాహవిస్ఫోటనాశనమ్ ॥ 95 ॥
తాత్పర్యం: పాటలీకషాయముల కల్కముతో సిద్ధముచేసినతైలము దగ్ధవ్రణములబాధను స్రావము నున్సగు వాటిని పోగొట్టును.
చందనతైలము.
శ్లో. చందనం ఘటశుంగం చ మంజిష్ఠామధుకం తథా ।
ప్రపౌండరీకం మూర్వాం చ పతంగం ధాతకీ తథా ॥ 96 ॥
ఏభి స్తైలం విపక్తవ్యం సర్పిఃక్షీరసమన్వితమ్ ।
అగ్నిదగ్ధవ్రణే హ్యేతం మ్రుక్షణ ద్రోపణం పరమ్ ॥ 97 ॥
తాత్పర్యం: మంచిగంధము మట్టియిగుళ్లు మంజిష్ఠము మధుకము కమలములు చాగఫలము రక్తచందనము తేలకాయలు నెయ్యి పాలు వీటితో తైలమును పక్వముఁ జేసి దగ్ధవ్రణములకు రుద్దవలయును.
51
देवनागरी-प्रतिलिप्यन्तरम् (Sanskrit in Devanagari)
दूर्वाघृतम्
दूर्वास्वरससिद्धं वा तैलं कम्पिल्लकेन वा ।
दार्वीत्वचश्च कल्केन प्रधानं रोपणं व्रणे ॥ ९२ ॥
येनैव विधिना तैलं घृतं तेनैव साधयेत् ।
रक्तपित्तोत्तरं ज्ञात्वा सर्पिश्चैवावपाचयेत् ॥ ९३ ॥
मञ्जिष्ठाघृतम्
मञ्जिष्ठां चन्दनं मूर्वां पिष्ट्वा सर्पिर्विपाचयेत् ।
सर्वेषामग्निदग्धानामेतद्रोपणमिष्यते ॥ ९४ ॥
पाटलीतैलम्
सिद्धं कषायकल्काभ्यां पाटल्याः कटुतैलकम् ।
दग्धव्रणरुजास्रावदाहविस्फोटनाशनम् ॥ ९५ ॥
चन्दनतैलम्
चन्दनं वटशुङ्गं च मञ्जिष्ठामधुकं तथा ।
प्रपौण्डरीकं मूर्वां च पतङ्गं धातकीं तथा ॥ ९६ ॥
एभिस्तैलं विपक्तव्यं सर्पिःक्षीरसमन्वितम् ।
अग्निदग्धव्रणे ह्येतन्मृक्षणं रोपणं परम् ॥ ९७ ॥
398 చక్రదత్త—౪3. వ్రణశోధాధికారము.
త్రిఫలములచూర్ణమునందు గుగ్గిలమునుకలిపి ఉండలనుచేసి వ్రణములనుంచినచో వ్రణశోధనముఁ జేసి రోపణఁ జేయును. అమృతగుగ్గులమును వజ్రతైలమును హితకరములు. వాయువిడంగములు త్రిఫలములు శొంతి మిరియములు పిప్పళ్లు గుగ్గిలము వీటిని సమానభాగములను గాతీసికొని నేతితో మాత్రలను కట్టి హితభుక్కు అయినవాడు భుజింపవలయును. దుష్టవ్రణములు అపచి ప్రమేహము మున్నగునవి దీనిచే నశించును.
అమృతగుగ్గులు.
శ్లో. అమృతాపటోలమూల త్రిఫలత్రికటుక్రిమిఘ్నానాం, సమభాగనాం చూర్ణం, సర్వసమో గుగ్గులో ర్భాగః. 71. ప్రతివాసర మేకైకాం ఖాదే ద్వింశుణప్రమాణం, జేతుం వ్రణా న్వాతాసృగ్గుల్మోదరశ్వయధురోగాదీ౯. 72.
తిప్పతీగె చేదుపొళ్ల త్రిఫలములు శొంతి మిరియములు పిప్పళ్లు వాయువిడంగములు దీనిని సమానభాగములను గాతీసికొని చూర్ణముచేసి ఆచూర్ణమంతేసి గుగ్గులనునుకలిపి ఒక్కొక్కతులము చొప్పున మాత్రలను కట్టి దినమును తినుచుండినచో గాయములు వాతరక్తములు గుల్మోదరములు మున్నగునన్నిరోగములు శాంతించును.
జాతికాద్యఘృతము.
శ్లో. జాతీ నింబ పటోల పత్రకటుకా దార్వీ నిశా శారిబా, మంజిష్ఠాభయతుత్థ సిక్థమధుకై ర్నక్తాహ్వబీజై స్సమైః, సర్పిస్సిద్ధ మనేన సూక్ష్మవదనా మర్మాశ్రితాః స్రావిణో గంభీరాః సరుజో వ్రణాః సగతికాః శుష్యన్తి రోహన్తి చ. 73.
జాజి వేప చేదుపొళ్ల ఆకులు కటుకరోహిణి సోంపు పసపు శారివ మంజిష్ఠా కురువేరు మైలతుత్తము మైనము యష్టిమధుకము నెమలిఅడుగువిత్తనములు వీటిని సమానభాగములను తీసికొని కల్కముచేసి కల్కముతో సిద్ధముజేసిన నేతినిత్రాగిన సూక్ష్మవదనములు గలిగి గంభీరములైనట్టి వ్రణములును నశించును.
గౌరాద్యఘృతము.
శ్లో. గౌరా హరిద్రా మంజిష్ఠా మాంసీ మధుక మేవ చ, ప్రపౌండరీకం హ్రీబేరం భద్రముస్తం సచందనమ్. 74. జాతీనింబపటోలం చ కరంజం కటురోహిణీ, మధూచ్ఛిష్టం సమధుకం మహామైదాతథైవ చ. 75. పంచవల్కలతోయేన ఘృతప్రస్థం విపాచయేత్, ఏష గౌరో మహావీర్యః సర్వవ్రణవిశోధనః. 76. ఆగంతు స్వభాజా శ్చైవ సు.
ఆంధ్రతాత్పర్యసహితము. 399
చిరోత్థా శ్చ యే వ్రణాః, విషమా మపి నాడీం చ శోధయే చ్ఛీఘ్ర
మేవ చ. 77. గౌరాద్యం జాతీకాద్యంచ తైల మేవం ప్రసాధ్యతే, తై
లం సూక్ష్మాననే దుష్టే వ్రణే గంభీర ఏవ చ. 78.
గోరోజనము పసపు మంజిష్ఠ జటామాంసి మధుకము తెల్లకమలములు కురువేరు భద్రముస్తలు చందనము జాజి నింబము చేదుపొట్ల నెమలిఅడుగు కటుకరోహిణి మైనము మధుకము మహామొద పంచవల్కలములు వీటిని కషాయముచేసి అందొక ప్రస్థము నేతిని పక్వముచేసి సేవించవలయును. ఇయ్యది మహావీర్యసమన్వితమగు గౌరఘృతము అనఁబడును. ఆగంతకములను సహజములును ప్రాచీనములునగు గాయములనుమాన్పి విషమరూపమలగు నాడులను మిక్కిలి శీఘ్రముగా శోధించును. గౌరాద్యజాతీకాద్యతైలములు ఈవిధముగనే సిద్ధమగును. సూక్ష్మముఖములను దుష్టములును గంభీరములునగు వ్రణములకు ఇయ్యవి హితకరములు.
౦ కరంజాద్యఘృతము. ౦
శ్లో. నక్తమాలస్య పత్రాణి వారుణాని ఫలాని చ, సుమనాయా
శ్చ పత్రాణి పటోలారిష్టయో స్తథా. 79. ద్వే హరిద్రే మధూచ్ఛిష్టం
మధుకం తిక్తరోహిణీ, మంజిష్ఠా చందనోశీర ముత్పలం శారిబే త్రివృ
త్. 80. ఏతేషాం కార్షికై ర్భాగై ర్ఘృతప్రస్థం విపాచయేత్, దు
ష్టవ్రణ ప్రశమనం తథా నాడీవిశోధనం. 81. సద్యశ్ఛిన్నవ్రణానాంచ క
రంజాద్యమి హేష్యతే. 82.
నెమలిఅడుగుఆకులను ఉలిమిరి పొళ్ల వేపఆకులను పసపు మ్రానిపసపు మైనము మధుకము కటుకరోహిణి మంజిష్ఠము చందనము వట్టివేళ్లు తెల్లకమలములు రెండు విధములగు మనుబాలలను తెల్లతెగడ వీటితో ఒక్కొక్కతులము చొప్పున 16 పలముల నేయిని పక్వము చేసి దుష్టవ్రణములను శాంతినొందింపవలయును. ఇయ్యది నాడీవ్రణములను శోధించును. తత్కాలక్షతములనుకూడ పోఁగొట్టును.
౦ ప్రపౌండరీక తైలము. ౦
శ్లో. ప్రపౌండరీక మంజిష్ఠా మధుకోశీర పద్మకైః, సహరిద్రై
శ్శృతం సర్పి స్సక్షీరం వ్రణరోపణమ్. 83.
కమలములు మధుకము కాకోలి క్షీరకాకోలి చందనము వీటితో సిద్ధముచేసిన తైలము గాయములను మాన్పి క్షతుల చర్మమును పుట్టించుటయందు మిక్కిలి శ్రేష్ఠము.
४०२ चक्रदत्त—४४. नाडीव्रणाधिकारमु.
मनश्शिलादि लेपमुलु.
श्लो. मनश्शिलाले मंजिष्ठा सलाक्षा रजनीद्वयं, प्रलेपस्स घृतक्षौद्र स्त्वग्वीशुद्धिकरः परः. ९८.
अयोरज स्सकासीसं त्रिफला कुसुमानि च, प्रलेपः कुरुते कार्ष्ण्यं सर्वएव नवत्वचि. ९९.
कालीयकरताम्रास्थि हेमकालारसोत्तमैः, लेप स्सगोमयरसः सवर्णकरणः परः. १००.
चतुष्पदां हि त्वग्रोमखुरशृङ्गास्थिभस्मना, तैलाक्ता चूर्णिता भूमि र्भवे द्रोमवती पुनः, व्रणग्रन्धिं ग्रन्धिवच्च जयेत् क्षारेण वा भिषक् . १०१.
मनश्शिल हरिदळमु मंजिष्ठमु लक्क पसुपु म्रानिपसुपु नेयि तेने वीटितो नगु लेपमु चर्ममुनु शुद्धिचेयुनु. लोहचूर्णमु कासीसमु त्रिफलाकुसुममुलु वीटिलेपमु क्रोत्तचर्ममुनुपुट्टिंचुनु. म्रानिपसुपु मामिडिटेंकलु कांचनमु मंजिष्ठमु वीटिरसमुलतो नगु तैलमुनुपूसिननु रोममुलु दट्टमुगा मोलचुनु. मऱियु नीव्रणग्रंथुलनु ग्रंथुलकवलेने वैद्युडु चिकित्सचेसि जयिंपवलयुनु.
इट्लु चक्रदत्तयंदु व्रणशोधाधिकार प्रकरणमु मुगिसेनु.
४४. नाडीव्रणाधिकारमु.
नाडीव्रणमुन कुपायमुलु.
श्लो. नाडीनां गति मन्विष्य शस्त्रेणापात्य शस्त्रवित्, सर्व व्रणक्रमं कुर्या च्छोधनं रोपणादिकं. १.
नाडीं वातकृतां साधु पातितां लेपये द्भिषक्, प्रत्यक्पुष्पीफलयुतै स्तिलैः पिष्टैः प्रलेपयेत् . २.
पैत्तिकीं तिलमंजिष्ठा नागदन्तीनिशायुगैः, श्लैष्मिकीं तिलयष्ट्याह्व निकुम्भारिष्ट संभवैः. ३.
शल्यजां तिलमध्वाज्यैः लेपये च्छिन्न शोधितां. ४.
आरग्वधनिशा काला चूर्णाम्मध्वाज्यसंयुताः, सूत्रवर्ति र्व्रणे योज्या शोधनी गतिनाशिनी. ५.
घोण्टाफलत्वङ्मदनात्फलानि पूगस्यच त्वक् लवणं च मुख्यं, स्नुह्य
आन्ध्रतात्पर्यसहितमु. ४०३
...र्कदुग्धेन सहैष कल्को वर्तीकृतो हन्त्यचिरेण नाडीम्. ६.
वर्तीकृतं माक्षिकसंप्रयुक्तं नाडीघ्न मुक्तं लवणोत्तमं वा, दुष्टव्रणे य द्विहितं च तैलं तत्सेव्यमानं गति माशु हन्ति. ७.
जात्यर्कसंपाककरं च दन्ती सिन्धूत्थसौवर्चलयावशूकैः, वर्तिः कृता हन्त्य चिरेण नाडीं स्नुक् क्षीरपिष्टा सह माक्षिकेण. ८.
माहिषदधिकोद्रवान्नं मिश्रितं हरतिचिरविरूढां च, भुक्तं कंगुनिकामूल चूर्णं मति दारुणां नाडीम्. ९.
शस्त्रमु चेयनेఱिगिनवाडै वैद्युँडु नादुलगतिनि कनिपेट्टि छेदन चेसि अन्निव्रणमुलकु वलेने शोधनमुनु रोपणमुनु चेयवलयुनु. वातनाडिनि छेदिनचिन तेल्लउत्तरॆणि फलमुलनु तिललनु नूरि लेपन चेयिंपवलेनु. पित्तनाडिनि तिललु मंजिष्टमु पसुपु म्रानिपसुपु वीटितो लेपनचेयवलयुनु. कफनादुलनु तिललु मधुकमु दन्ति वेप सैंधवलवणमु वीटितो लेपनचेयिंपवलयुनु. छिन्नमुलुनु शोधितमुलु नगु शल्यनादुलनु तेनेतो नेतिलो लेपनचेयवलयुनु. आम्लवेतमु म्रानिपसुपु वीटिचूर्णमुनंदु नेतिनि तेनेनु कलिपिकॉनि वर्तिचेसि गायमुनंदुंचिन शोधिंचुनु दोषमुलनुपोगोट्टुनु. पोक चॆक्क लवंगपुपट्ट उम्मॆत्त वीटिनि जॆमुडु पालतोमु जिल्लेडुपालतोमु कल्कमु चेसि दानितो वर्तिनिचेसि युपयोगिंचिन नाडीव्रणमुलु नशिंचुनु. सैंधवलवणमुतो वर्तिचेसि तेनेतो कलिपियुपयोगिंचिननु नाडीव्रणमुलु नशिंचुनु.
❧ कृशादुलकु क्षारोपायमुलु. ❧
श्लो. कृशदुर्बलभीरूणां गति र्मर्माश्रिता च या, क्षारसूत्रेण तां छिन्द्या न्न शस्त्रेण कदाचन. १०.
एषण्या गति मन्विष्य क्षारसूत्रानुसारिणीं, सूचीं विदध्या दभ्यस्ते चोन्नाम्य चाशु निर्हरेत्. ११.
सूत्र स्यान्तं समानीय गाढं बंधं समाचरेत्, ततः क्षीणबलं वीक्ष्य सूत्र मन्यत्प्रवेशयेत्. १२.
क्षाराक्तं मतिमा न्वैद्यो याव न्न च्छिद्यते गतिः, भगंदरे ष्पेष विधिः कार्यो वैद्येन जानता. १३.
अर्बुदादिषु चोत्थिप्य मूले सूत्रं निधापयेत्, सूचीभि र्व्यववक्राभि राचितं श्वास मंततः, १४.
मूले सूत्रेण बध्नीया च्छिन्ने चोपचरे द्रणम्.
404 చక్రదత్త—౪౪. నాడీవ్రణాధికారము.
కృశించినవారు దుర్బలులు భయస్వభావులు అగు వారలకు మర్మస్థానపు వాటిని క్షారసూత్రముతో కాయవలయునే కాని శస్త్రముతో చికిత్స చేయరాదు. ఏషణీశస్త్రముతో క్షారసూత్రము ననుసరించి సూదులనుచొప్పించి లోపలి మలమును పోగొట్టవలయును. భగందరమునకును ఇదియే పద్ధతి. అర్బుదాదులయందు ఉత్థేషణచేసి సూత్రస్థాపన చేయవలయును. యవసమానమగు ముఖముగల సూదితో ఛేదింపఁబడిన వ్రణమును సూత్రముతో చక్కగా కట్టవలయును.
సప్తాంగగుగ్గిలము
శ్లో. గుగ్గులు త్రిఫలా వ్యోషైః సమాంశై రాజ్యాయోజితః,
నాడీదుష్టవ్రణశూల భగందర వినాశనః. 15.
తాత్పర్యము: గుగ్గిలము త్రిఫలములు శొంఠి మిరియములు పిప్పళ్లు వీటిని నూరి నేతితో చేర్చి సేవించినచో నాడీవ్రణాదులు మానును.
సర్జికాదితైలము
శ్లో. సర్జికా సింధుదంత్యాగ్ని రూపికా నలనీలికా,
స్వరమంజరీ బీజైశ్చ తైలం గోమూత్ర పాచితమ్,
దుష్టవ్రణప్రశమనం కఫనాడీవ్రణాపహమ్. 16.
తాత్పర్యము: సజ్జక్షారము సైంధవలవణము దంతెన చిత్రమూలము ప్రత్తివేళ్లు నీలి తులసి విత్తనములు గోమూత్రము వీటితో తైలమును పక్వముచేసి వాడినచో దుష్టవ్రణములు నశించును.
కుంభీకాదితైలము
శ్లో. కుంభీక ఖర్జూర కపిత్థ బిల్వ వనస్పతీనాం తు శలాటువర్గైః,
కృత్వా కషాయం విపచేత్తు తైల మవాప్య ముస్తం సరలం ప్రియంగుమ్. 17.
సౌగంధికామోచరసాహి పుష్య లోధ్రాణి దత్వా ఖలు ధాతకీం చ,
ఏతేన శల్యప్రభవా హి నాడీరోహే ద్వ్రణో వైముఖ మాశు చైవ. 18.
తాత్పర్యము: పున్నాగము ఖర్జూరము వెలగ మారేడు ఈవనస్పతుల కసిగాయలను కషాయముపెట్టి ఆవుతైలమును పక్వము చేయవలయును. అందు తుంగముస్తెలు సరలము లవంగపుపట్ట ఏలకులు జాపత్రి నాగకేసరములు మాచికాయ లొద్దుగ ధాత్రిపుష్పము వీటికల్కమును చేర్చివాడిన నాడీవ్రణములు శీఘ్రముగా పూని చర్మము పెట్టును.
आन्ध्रतात्पर्यसहितमु। ४०५
भल्लातक तैलमु
श्लो. भल्लातकार्कमरिचैर्लवणोत्तमेन सिद्धं विडङ्गरजनीद्वयचित्रकैश्च,
स्यान्मार्कवस्य च रसेन निहन्ति तैलं नाडीं कफानिलकृता मपचीं व्रणांश्च ॥ १९ ॥
नल्लजीडि जिल्लेडु मिरियवुलु सैन्धवलवणमु वायुविडंगमुलु पसुपु म्रानि पसुपु चित्रमूलमु वीटिकल्कमुनु गुंटकलगराकु रसमुतो सिद्धमुचेसिन तैलमु कफवातपु नाडीव्रणमुल पोगोट्टुनु.
निर्गुण्डीतैलमु
श्लो. समूलपत्रां निर्गुण्डीं पीडयित्वा रसेन तु, तेन सिद्धं समं तैलं नाडीदुष्टव्रणापहम् ॥ २० ॥
हितं पामापचीनां तु पानाभ्यञ्जननावनैः, विविधेषु च स्फोटेषु तथा सर्वव्रणेषु च ॥ २१ ॥
वेळ्लु आकुलतो गल वाविलिनि मर्दिंचि रसमु तीसि अब्दु समानमुगा तैलमुनु पोसि पक्वमु चेसि वाडिनचो दुष्टव्रणमु मुन्नगु वानिनि पोगोट्टुनु. इय्यदि अनेकविधमु लगु रोगमुलकुनु हितकरमु.
हंसपादादितैलमु
श्लो. हंसपादारिष्टपत्रं जातीपत्रं ततोरसैः,
तत्कल्कैर्विपचेत्तैलं नाडीव्रणविरोपणम् ॥ २२ ॥
एर्रनिवेपयिगुळ्लु जाजिआकुलु रसमुतीसि कल्कमु चेसि तैलमुनु काचि वाडिनचो नाडीव्रणमुलु शांतिंचुनु.
इट्लु चक्रदत्तयन्दु नाडीव्रणाधिकारप्रकरणमु मुगिसेनु.
४६. भगन्दराधिकारमु
भगन्दर सामान्योपायमुलु
श्लो. गुदस्य श्वयथुं ज्ञात्वा विशोध्य शोधयेत्ततः, रक्तावसेचनं कार्यं यथा पाकं न गच्छति ॥ १ ॥
वटपत्रेष्टिकाशुण्ठी गुडूच्यः सपुनर्नवाः, सुपिष्टाः पीडकालम्भे लेपः शस्तो भगन्दरे ॥ २ ॥
पीडकानां महत्याना मपतर्पणपूर्वकं, कर्म कुर्याद्विरेकान्तं
406 చక్రదత్త — ౪౬. భగందరాధికారము.
భిన్నానాం వక్ష్యతే క్రియాం. 3. ఏషణీపాటనం క్షారవహ్నిదాహాదికం క్రమమ్, విధాయ వ్రణవ త్కార్యం యథాదోషం యథా క్రమమ్. 4. త్రివృ త్తిలానాగదన్తీ మంజిష్ఠాసహసర్పిషా, ఉత్సాదనం భవేదేత త్సైంధవక్షౌద్ర సంయుతం. 5. రసాంజనం హరిద్రే ద్వే మంజిష్ఠా నింబపల్లవాః, త్రివృత్తేజోవతీ దన్తీకల్కో నాడీవ్రణాపహః. 6. కుష్ఠం త్రివృ త్తిలాదస్తీ మాగధ్యః సైంధవం మధు, రజనీ త్రిఫలాతుత్థం హితం వ్రణవిశోధనం. 7. స్నుహ్యర్క దుగ్ధదార్వీభి ర్వర్తిం కృత్వా విచక్షణః, భగందరగతం జ్ఞాత్వా పూరయేత్తాం ప్రయత్నతః. 8. ఏషా సర్వశరీరస్థాం నాడీం హన్యాన్న సంశయః, తిలాభయాల్లోధ్ర మరిష్టపత్రం నిశావచాల్లోధ్ర మగారధూమః. 9. భగందరే నాడ్యుపదంశయోశ్చ దుష్టవ్రణే శోధనరోపణోఽయం. 10.
గుదస్థానపు వాపును ఎండించి శోధింపవలయును. పక్వము కానట్లుండగనే రక్తమును వెడలింప వలయును. మట్టిఆకులు ఇటుకలు శొంతి తిప్పతీగ గలిజేరు వీటిని చక్కగా నూరి భగందరవిషయముల లేపన జేయుట మంచిది. పక్వము కాని పిడకలను (రోగములను) లంఘనపూర్వకమైన విరేచనకర్మము నుపయోగింప వలయును. ఏషణీపాటనము క్షారము కాల్చు మున్నగు వానిని దోషానుసారముగా చేయవలయును. తెల్ల తెగడ తిలలు నాగదంతి మంజిష్ఠము సైంధవలవణము నెయ్యి తేనె వీటితో నలుగు పెట్టుకొన వలయును. రసాంజనము పసపు మ్రానిపసపు మంజిష్ఠ వేపఆకు తెల్లతెగడ తేజోవంతి దంతి వీటికల్కము నాడీవ్రణములను పోగొట్టును. కోష్ఠు తెల్లతెగడ తిలలు దంతి పిప్పళ్లు సైంధవలవణము తేనె పసపు త్రిఫలములు వీటికల్కము గాయములను శోధించును. జనుడుపాలు జిల్లేడుపాలు మ్రానిపసపు వీటితో వత్తులను చేసి భగందరమునెఱిగి వైద్యుఁడుపయోగింప వలయును. ఇయ్యది శరీరమునందంతటను గల నాడీవ్రణములను పోగొట్టును. సందియము లేదు. తిలలు కరక్కాయ లొద్దుగ వేపాకు పసపు వస ఇంటిబూజు వీటికల్కము భగందరము నాడీరోగము ఉపదంశము దుష్టవ్రణములు వీనిని శోధించి మాన్పును.
నవకార్షిక గుగ్గులుము.
శ్లో. ఖరాస్ర పక్వభూరోగ చూర్ణలేపో భగందరం, హన్తి దన్త్యగ్న్యతివిషా లేప స్తన్య చ్ఛున్నోత్థి వా. 11. త్రిఫలారససంయుక్తం బిడాలాస్థిప్ర లేపనం, భగంధరం నిహ న్త్యాశు దుష్టవ్రణహరం పరం. 12.
आन्ध्रतात्पर्यसहितमु. ४०७
त्रिफलापुरकृष्णानां त्रिपञ्चैकांशयोजिता, गुडिकां शोधगुल्मार्शोभगन्दरवतां हिता. १३.
गाडिदनेत्तुटितो पक्वमुचेसिन मद्दिचूर्ण्णलेपमु कानि दिंतेन चित्रमूलमु अतिवस वीटिलेपमु गानि कुक्कयॆमुकलनु नूरी लेपन चेसिनఁ गानि भगन्दरमुलनु नशिंपఁ जेयुनु. त्रिफलमुलरसमुलो पिल्लियॆमुकलनु नूरी लेपनचेसिननु भगन्दरमु नशिंचुनु. त्रिफलसुलु ३ भागमुलु गुग्गिलमु ५ भागमुलु पिप्पळ्लु १ भागमु वीटिमातౄलु वापुसु गुल्ममु मूळरोगमु भगन्दरमु मुन्नगुवानिनि पोगॊट्टुनु.
❧ सप्तविंशति गुग्गुलुमु. ❧
श्लो. त्रिकटु त्रिफला मुस्त विडंगामृतचित्रकं, शठ्येलापिप्पलीमूलं हपुषा सुरदारु च. १४. तुम्बुरुपुष्करंचव्यं विशालारजनीद्वयं, बिडं सौवर्चलं क्षारौ सैन्धवं गजपिप्पली. १५. यावन्त्येतानि चूर्णानि तावद्द्विगुणगुग्गुलुः, कोलप्रमाणं गुडिकां भक्षयेन्मधुना सह. १६. कासश्वासं तथा शोधमर्शांसि सभगन्दरं, हृच्छूलं पार्श्वशूलं च कुक्षिवस्तिगुदे रुजं. १७. अश्मरीं मूत्रकृच्छ्रं च अन्त्रवृद्धिं तथा क्रिमीन्, चिरज्वरोपसृष्टानां क्षयोपहतचेतसां. १८. आनाहं च गळोन्मादं कुष्ठानि चोदराणिच, नाडीदुष्टव्रणान्सर्वान्प्रमेहाश्लीपदं तथा. १९. सप्तविंशतिकोह्येष सर्वरोगनिषूदनः.
शोंठि मिरियमुलु पिप्पळ्लु त्रिफलमुलु तुंगमुस्तॆलु वायुविडंगमुलु तगरमु चित्रमूलमु कच्चूरमु पिलकुल मोडि देवदारुवु धनियामुलु पुष्करमूलमु चव्यमु इंद्रवारुणि पसपु म्रानि Greenhouse/पसपु अंटुप्पु सौवर्चलवणमु यवक्षारमु सर्जक्षारमु सैंधवलवणमु गजपिप्पलि वीटिचूर्णमंत रॆंडिंतलु गुग्गिलमुनु वेसि रेगुपंडंत मात्रलनु गट्टि तेनेतो तिनवलयुनु. दग्गु श्वासमु वापु मूळरोगमु भगन्दरमु हृच्छूलमु नुन्नगुवानि निदि पोगॊट्टुनु.
❧ विष्यन्दन तैलमु. ❧
श्लो. जम्बूकस्य च मांसानि भक्षयेद्व्यंजनादिभिः. २०. अजीर्णवर्जी मासेन मुच्यते ना भगन्दरात्, पंचतिक्तं घृतं श
408 చక్రదత్త—౪౬. భగందరాధికారము.
స్తం పంచతిక్తశ్చ గుగ్గులుః 21. న్యగ్రోథాదిగణో యస్తు హిత శ్శోధన రోపణః, తైలం ఘృతం వా తత్పక్వం భగందరవినాశనం. 22. చిత్ర కార్కా త్రివృత్త్రైఫలే ములపూహయమారకా, సుధాం వచాం లాంగ లికం హరితాలం సువర్చికాం. 23. జ్యోతిష్మతీం చ సంయోజ్వ తైలం ధీరో విపాచయేత్, ఏత ద్విష్యన్దనం నామ తైలం దద్యా ద్భగందరే. 24. శోధనం రోపణం చైవ సవర్ణకరణం తథా.
అజీర్ణము లేని రోగియైనచో నక్కమాంసపు వ్యంజనాదులతో నేలగోజుల భక్షించిన భగందరము నశించును. పంచతిక్తఘృతము పంచతిక్త గుగ్గిలము నిందులకు ప్రశస్తములే యగును. న్యగ్రోథాదిగణౌషధుల రోపణశోధనలయందు హితకరములు. తైలమును గాని నేతిని గాని దీనిలో పక్వము చేసి సేవించిన భగందరను నశించును. చిత్రమూలము జిల్లేడు తెల్లతెగడ అగరుశొంఠి నల్లగాలరు గజ్జేరు జముడు వస హరిదళము సజ్జ క్షీటిని కలిపి తైలమును పక్వము చేసి ప్రయోగించినను భగందరములు మానిపోవును.
కరవీరాద్యతైలము.
శ్లో. కరవీర నిశా దస్తీ లాంగలీ లవణాగ్నిభిః, మాతులుంగా ర్క_వత్సాహ్వైః పచే త్తైలం భగందరే. 25.
గజ్జేరు పసుపు దంతివేళ్లు ముయ్యాకు పొన్న సౌవర్చలవణము చిత్రమూలము మాచిపత్రి జిల్లేడు కొష్ఠు వీటితో తైలమును పక్వము చేసి భగందరమున కుపయోగించ వలయును.
నిశాద్య తైలము.
శ్లో. నిశార్క క్షీరసింధ్వగ్ని పురాశ్వహనవత్సకైః, సిద్ధ మభ్యం జనే తైలా భగందరవినాశనం. 26. వ్యాయామం మైథునం యుద్ధం పృష్టయానం గురూణి చ, సంవత్సరం పరిహారే దుపరూఢ వ్రణో నరః. 27.
పసుపు జిల్లేడుపాలు సైంధవలవణము చిత్రమూలము గుగ్గిలము గజ్జేరు కోష్ఠు వీటితో సిద్ధముచేసిన తైలమును రుద్దినచో భగందరములు నశించును. వ్యాయామము మైథునము యుద్ధము పృష్ఠయానము మున్నగునవి ఒకసం॥ వఱకును వదలిపెట్ట వలయును.
ఇట్లు చక్రదత్తయందు భగందరాధికారప్రకరణము ముగిసెను.
४६. उपदंशाधिकारमु.
౼ उपदंशमुनन्दु प्रयोगिंपवलसिन तंत्रमु. ౼
श्लो. स्निग्धस्विन्नशरीरस्य ध्वजमध्ये शिराव्यधः, जलौकःपातनं वास्या दूर्ध्वाधःशोधनं तथा. १.
पाको रक्ष्यः प्रयत्नैन शिश्नक्षयकरो हि सः, पटोलनिंब त्रिफलागुडूची क्वाथं पिबे द्ध्वा खदिराशनाभ्यां, सगुग्गुलुं वा त्रिफलायुतं वा, सर्वोपदंशापहरः प्रयोगः. २.
स्विन्नुनु स्निग्धमुनगु शरीरमुलयोक्क लिंगमध्यमुनंदलि नरमुलनु छेदंचिगानि जलगलनु पट्टिंचिगानि वमनमुलनु विरेचनमुलनु चेयिंप वलयुनु. प्रयत्नमुगा पाकमुनु कापाडवलयुनु. लेनिचो शिश्नमुनु तिनिवेयुनु. पटोलनु निंबमु त्रिफलमुलु तिप्पतीग वीटिकषायमुनुगानि काचु गुग्गिलमु त्रिफलमुलु वीटिकषायमुनैननु द्रागवलयुनु. इय्यदि उपदंशलनु पोगोट्टुनु.
౼ उपदंशयन्दु सामान्योपायमुलु. ౼
श्लो. प्रपौंडरीकं मधुकं रास्ना कुष्ठं पुनर्नवा, सरला गुरुभद्राद्वै रावृतीके लेपनेचने. ३.
गैरिकांजन मंजिष्ठा मधुकोशीरपद्मकैः, सचंदनोत्पलैः स्निग्धैः पैत्तिकं संप्रलेपयेत्. ४.
निंबार्जुना श्वेतकदंबशाल जंबूवटोदुंबर वेतसेषु, प्रक्षाळनालेपघृतानि कुर्या च्चूर्णानि पित्तास्रभवोपवंशे. ५.
त्रिफलायाः कषायेण भृंगराजरसेन वा, व्रणप्रक्षालनं कुर्या दुपदंशप्रशांतये. ६.
दहे त्कटाहे त्रिफलां समांशां मधुसंयुतां, उपवंशे प्रलेपोयं सद्यो रोपयति व्रणं. ७.
रसांजनं शिरीषेण पथ्यया वा समन्वितं, सक्षौद्रं वा प्रलेपेन सद्योलिंगगदापहं. ८.
बब्बूलदलचूर्णेन दाडिमत्वग्भवेन वा, गुंडनं वह्निचूर्णेन उपदंशहरं परं. ९.
लेपः पूगफले ना
५२
410 चक्रदत्त—४६. उपदंशाधिकारमु.
श्यामारामूलेन वा तथा, सेवेन्नित्यं यवान्नं च पानीयं कौपमेव च. 10. जयाजात्यीश्यामारार्क संपाकानां दलैः पृथक्, कृतं प्रक्षालने क्वाथं मेढ्रपाके प्रयोजयेत्. 11.
कमलमुलु यष्टिमधुकमु रास्ना कोष्टु गलिजेरु सरलमु अगरु भद्रमु स्तैलु वीटि लेपमुनु सेकमुनु वातोपदंशमुलंदु हितकरमुलु. निंबमु मद्धिचेक्क रागिचेक्क कदंबमु सालमु नेरेडु मट्टि जुव्वि वेतसमु वीटि चूर्णमुतो पित्तरक्तमुनंदु प्रक्षालन चेयवलयुनु. ईमूलिकलतो सिद्धमुचेसिन घृतमु हितकरमु. त्रिफलमुलनु कषायमुनु चेसि गानि गुंटगलगराकु रसमुतो गानि गायमुलनु तोमिन नुपदंशमुलु शांतिंचुनु. उसिरिक करक्कायलु ताडि वीटिनि समभागमुलुगा कटाहमुनंदु वैचि दग्धमु चेसि तेनेलो कलिपि लेपन चेसिन तत्कालमु नंदु रोपणमुलु कलगुनु. तुम्मचेक्क चूर्णमुतो गानि दानिम्मचेक्क चूर्णमुतो गानि मनुजुनि यॆमुकल चूर्णमुतो गानि गुंदन मुपदंशमुनु पोगोट्टुनु. पोकचेक्कलनु गन्नेरुनुगानि नूरी लेपन चेयवलयुनु. यवलअन्नमुनु बाविनीळ्लु निंडु पथ्यमुलु. अरणि जाजि गन्नेरु जिल्लेडु अम्लुवेतमु वीटिआकुलतो कषायमुनु काचि लिंगमुनु पक्वमुगा कडुगुट द्वारा प्रयोगिंपवलयुनु.
—•• भूनिम्बाद्य घृतम्. ••—
श्लो. भूनिम्बनिम्बत्रि फलापटोल करञ्जजातीखदिराशनानाम्, सतोयकल्कै- र्घृत माशु पक्वं सर्वोपदंशापहारं प्रदिष्टम्.
नेलवेमु निंबमु त्रिफलमुलु चेदुपाळ्ल नेमलियडुगु जाजि काचु रास्ना वीटिकषाय कल्क मुललो सिद्धमु चेसिन घृतमु समस्तविधमुलगु नुपदंशमुलनु पोगोट्टुनु.
—•• करञ्जादिघृतम्. ••—
श्लो. करञ्जनिम्बार्जुनशालजम्बू वटादिभिः कल्ककषायसिद्धं, सर्पि र्निहन्या दुपदंशदोषं सदाहपाकं स्रुतिरागयुक्तम्. 13.
नेमलियडुगु वेप अर्जुनमु मद्धि नेरेडु वीटिकल्ककषायमुललो सिद्धमु चेसिन नेयि दाहपाकसहितमुनु स्रावसहितमु नगु उपदंशमुलनैननु बोगोट्टुनु.
आंध्रतात्पर्यसहितमु. 411
अगारधूम तैलमु.
श्लो. अगारधूमरजनी सुराकीट्टं च तैस्त्रिभिः, भागोत्तरैः पचेत्तैलं कंडूशोथरुजासहं। 14। शोधनं रोपणं चैव सवर्णकरणं तथा, अर्शसां ఛिन्नदग्धानां क्रियाकार्योपदंशवत्। 15।
तात्पर्यमु: इंटिबोज़ु, पसुपु, मद्यमु वीटिनि भागोत्तरमुलुगा तैलमुतो पक्वमुचेसि उपयोगिंचिननु उपदंशादुलु निवर्तिंचुनु.
इदि चक्रदत्तयंदु उपदंशाधिकारप्रकरणमु मुगिसेनु.
42. शूकदोषाधिकारमु.
शूकदोषमुलकु सामान्योपायमुलु.
श्लो. हितंच सर्पिषः पानं पथ्यं चापि विरेचनं, हित श्शोणितमोक्ष श्च य च्चापि लघुभोजनं। 1।
सर्षपीं लिखितां सूक्ष्मैः कषायै रवचूर्णयेत्, तैरेवाभ्यंजनं तैलं साधयेद्व्रणरोपणं। 2।
क्रियेय मधिमंथेपिरक्तं स्राव्यं तथोभयोः, अष्ठीलायां हृते रक्ते श्लेष्मग्रंथिव दाचरेत्। 3।
कुंभिकायां हरेद्रक्तं पक्वायां शोधिते व्रणे, तिंदुका त्रिफलालोद्ध्रै र्लेप स्तैलं च रोपणं। 4।
अलज्यां हृतरक्ताया मय मेव क्रियाक्रमः, स्वेदये द्ग्रथितं स्निग्धं नाडीस्वेदेन बुद्धिमान्। 5।
सुभोष्णै रुपनाहै श्च सस्निग्धै रुपनाहयेत्, उत्पन्नाभ्यां तु पिडकां संछिद्य बडिशोद्धृतां। 6।
कल्कै श्चूर्णैः कषायाणां क्षौद्रयुक्तै रुपाचरेत्, क्रमः पित्त विसर्पोक्तः पुष्करीमूढयो र्हितः। 7।
त्वक्पाके स्पर्शहान्यां च सेचये न्मृदितं पुनः, बलातैलेन कोष्णेन मधुरै श्चोपनाहयेत्। 8।
रसक्रिया विधातव्या लिखिते शतपोनके, पृथक्पर्ण्यादिसिद्धं च तैलं देय मनंतरं। 9। पित्त...
412 చక్రదత్త — ౪౮. భగ్నాధికారము.
విద్రధేరివాచ్యాపి క్రియాశోణితజేఽప్యిదే, కషాయకల్క సర్పీంషి తైలం చూర్ణం రసక్రియాం. 10. శోధనే రోపణే చైవ వీక్ష్య వీక్ష్యావతారయేత్, అర్బుదం మాంసపాకం చ విద్రధిం తిలకాలకం. 11. ప్రత్యాఖ్యాయ ప్రకుర్వీత భిషక్తేషాం ప్రతిక్రియాం. 12.
నేయి త్రాగుటయును విరేచనము చేయించుటయును నెత్తుటిని వెడలించుటయును లఘ్వాహారమును ఇందు మిక్కిలి హితకరములు. ఆవాలు కషాయములతోచేర్చి సిద్ధము చేసిన తైలమును రుద్దిన గాయములందుంకురములు కలుగును. ఈచికిత్సనే అధిమంథమునకును చేయవలయును. ఈరెంటిటిలొ రక్తస్రావము అట్టిలాయందు రక్తస్రావము అయినపిమ్మట గ్రంధులకవలే చికిత్సను చేయవలయును. కుంభిక యందు రక్తమును వెడలింపవలయును. పక్వమైన కుంభికయందు గాయమును శోధించి త్రిఫలములు లోధ్ర వీటిలేపమును తైలమును రుద్దిన గాయములు అంకురించును. అలజీకి రక్తమును వెడలించిన పిమ్మట ఈచికిత్సనే చేయవలయును. గ్రథితమును స్నిగ్ధమును చేసి బుద్ధిమంతుఁడు నాడీస్వేదముతో స్వేదనఁ జేయింపవలయును. సుఖపూర్వకముగా వెచ్చని స్నిగ్ధమగు వాటితో నుపనాహము చేయింపవలయును. పెద్దపిడికలను చక్కగా ఛేదనచేసి బడిశముతో ఉద్ధరించి కషాయము కల్కము చూర్ణమునందు తేనెను కలిపి సేవింపవలయును. పిత్తవిసర్పియందు చెప్పినక్రమమే పృథ్వీ యందును హితకరము. త్వక్పాకము స్పర్శ హాని మృదితము వీట్లకు మాటిమాటికిని సేచన చేయవలయును. కొంచెము వెచ్చజేసిన ముత్తువుపులగపు తైలమును మధురపదార్థములతో నుపనాహము చేయవలయును. శతపోనకమునందు రసక్రియను చేయుట మంచిది. కషాయము కల్కము నేయి తైలము చూర్ణము రసక్రియ వీటిని చక్కగా పరీక్షించి శోధనమునందు నుపయోగింపవలయును. అర్బుదము మాంసపాకము విద్రధి తిలకాలకము వీటిని వదిలిపెట్టి తక్కినవానికి వైద్యుఁడు చికిత్స చేయఁబడును.
ఇట్లు చక్రదత్తయందు శూకదోషాధికార ప్రకరణము ముగిసెను.
౪౮. భగ్నాధికారము.
భగ్నమునకు సామాన్యోపాయములు.
శ్లో. ఆదౌ భగ్నం విదిత్వా తు సేచయే చ్ఛీతలాంబునా, పంకేనాలేపనం కార్యం బంధనం చ కుశాన్వితం. 1. సుశ్రుతోక్తం చ. భగ్నే
आन्ध्र तात्पर्यसहितमु. 418
सुवीक्ष्य बन्धादि माचरेत्, अवनामित मुन्नम्ये दुन्नतं चावनामयेत्. २.
आच्छेदति क्षिप्त मधोगतं चोपरिवर्तयेत्,
आलेपनार्थमञ्जिष्ठा मधुकञ्चाम्लपेषितम्. ३.
शतधौतघृतोन्मिश्रं शालिपिष्टं च लेपनं,
सप्तरात्रा त्सप्तरात्रा त्सौम्ये ह्यृतुषु मोक्षणम्. ४.
कर्तव्यं स्या त्त्रिरात्रा च्च तथाग्नेयेषु जानता,
काले च समशीतोष्ण पञ्चरात्रा द्विमोचयेत्. ५.
न्यग्रोधादि कषायं च सशीतं परिषेचने,
पञ्चमूलीपक्वं तु क्षीरं दद्या त्स्ववेदने. ६.
सुभोष्ण मवतार्यं वा चक्रतैलं विजानता,
मांसं मांसरस स्पर्शी क्षीरं यूषः सतीनजः. ७.
बृंहणं चा न्नपानं च देयं भग्नं विजानता,
सृष्टिक्षीरं ससर्पिष्कं मधुकाषधसाधितम्. ८.
शीतलं द्राक्षया युक्तं प्रात र्भग्नः पिबेन्नरः,
सघृतेनास्थिसंहारं लाक्षागोधूम मार्जुनम्. ८.
सन्धियुक्तेऽस्थिभग्ने च पिबेत् क्षीरेण मानवः,
रशोन मधुलाक्षाज्य सिताकल्कं समश्नताम्. १०.
भिन्नभिन्नच्युतार्थीनां सन्धान मचिराद्भवेत्,
पीतव राटुकाचूर्णं द्विगुञ्जं वा त्रिगुञ्जकं,
अपक्वक्षीरपीतं स्या दस्थिभग्न प्ररोहणम्.
तोलुतविरिगिनस्थलमुनु गुर्तिञ्चि चल्लनिनीटितो सेचनचेयवलयुनु. बुरदतो लेपन चेयुटयुनु कुशलतोఁ गट्टुटयुनु हितकरमुलु. भग्नमुलन्दु सुश्रुतुडु चेप्पिनदानि चक्कఁगा चूचि चेयवलयुनु. वङ्गिनदानिनि एत्ति कट्टवलयुनु. एत्ति कोनियुन्नदानिनि वञ्चि कट्टवलयुनु. लेपनकोఱकु मञ्जिष्ठमु मधुकमुनु पुल्लनि रसमुतो नूरि मूडुवन्दल मारुलु वडियकट्टिन नेतिलोकलिपि बिय्यमुनु नूरि पट्टिम्पवलयुनु. पञ्चमूलमुललो पक्वमुचेसिन पालनु बाधकल भग्नरोगमुनन्दु ईयवलयुनु. लेनिचो निपुणुडैनवैद्युडु वेच्चगा चक्रतैलमु नुपयोगिम्पवलयुनु. मांसरसमु नेयि पालु चिरिसेनगलयूषमु पुष्टिनि कलिगिञ्चु अन्नमुनु भग्नरोगमुनं दु तगुनुले.
लाक्षागुग्गुलमु.
श्लो. क्षीरं सलाक्षा मधुकं ससर्पि स्नाव्य जीवनीयं च सुखावहं च,
भग्नः पिबेत्त्वक्पय. वार्जुनस्य गोधूमचूर्णं सघृ
414 चक्रदत्त—४८. भग्नाधिकारमु.
तेन वाथ. 12. लाक्षास्थि संहृत्यकुभाश्वगंधा, चूर्णीकृतानागबलापुरश्च, संभग्नयुक्तास्थिరుజం निहन्या, दङ्गानि कुर्यात्कुलिशोपमानि. 13. अत्रान्यतोऽपि दृष्टत्वा त्तुल्य चूर्णेन गुग्गुलुः.
पालु लक्क मधुकमु नेयि जीवनीयगणपुटौषधमुलनु त्रागवलयुनु. अर्जुनपुचेक्कनु पालतोनैननु नेतिनि पालतोनैननु गोधूमलचूर्णमुनु सेविञ्चिन भग्नमुलन्दु हितकरमगुनु. लक्क अर्जुनपुचेक्क पेन्नेरु पेद्दमुत्तुव पुलगमु गुग्गिलमु वीटिनि चूर्णमुचेसि तिनिन एमुकलु विఱुगुतोटिकूडिन समस्त बाधलुनु नशिञ्चुनु.
❧ आभागुग्गुलु. ❧
श्लो. आभाफलत्रिकै रोव्यै स्सर्वै रेवैः स्समीकृतैः
तुल्यो गुग्गुलु रायोज्यो भग्न संधान साधकः. 14.
पेद्दपिल्लपीचर त्रिफलमुलु शोंति मिरियमुलु पिप्पळ्ळु वीटिनिसमानभागमु चेसि वीटिअन्निटियंत गुग्गिलमुनु चूर्णमुचेसि सेविञ्चिन भग्नसंधु लदुकुकोनुनु.
❧ गन्धतैलमु. ❧
श्लो. सव्रणस्य तु भग्नस्य व्रणं सर्पि र्मधूत्तमैः, प्रतिसार्य कषायै श्च शेषं भग्नव दाचरेत्. 15. भग्नं नैति यथापाकं प्रयतेत तथा भिषक्, वातव्याधिनिर्दिष्टा स्नेहा नत्र प्रयोजयेत्. 16. रात्रौ रात्रौ तिला न्क्लुप्ता न्वासये दस्थिरे जले, दिवा दिवैव संशोष्य क्षीरेण परिभावयेत्. 17. तृतीयं सप्तररात्रं च भावये न्मधुकांबुना, ततः क्षीरं पुनः पीता स्सुशुष्कां श्चूर्णये द्भिषक्. 18. काकोल्यादिश्वदंष्ट्रां च मंजिष्ठां शारिवां तथा, कुष्ठं सर्जरसं मांसीं सुरदारु सचंदनं. 19. शतपुष्पां च संचूर्ण्य तिलचूर्णेनयोजयेत्, पीडनार्थं च कर्तव्यं सर्वगंधै श्श्ऋतं पयः. 20. चतुर्गुणेन पयसा तत्तैलं विपचे त्त्वनः, एला मंशूमतीं पत्रं जीरकं तगरं तथा. 21. लोध्रं प्रपौंडरीकं च तथा कालानूशारिबां, शैलेयकं क्षीरशुक्ला मसन्तां समधूलिकां. 22. पिष्ट्वा
ఆంధ్రతాత్పర్యసహితము. 415
శృంగాటకం చైవ ప్రాగుక్తా న్యౌషధాని చ, ఏభి స్త ద్విపచే త్తైలం
శాస్త్రవి న్మృదునాగ్నినా. 23.
ఏత త్తైలం సదా పథ్యం భగ్నానాం సర్వ కర్మసు,
ఆక్షేపకే పక్షఘాతే చాంగశోషే తథార్దితే. 24.
మన్యాస్తంభే శిరోరోగేకర్ణశూలే హనుగ్రహే,
బాధిర్యే తిమిరే చైవ యే చ స్త్రీషు క్షయం గతాః. 25.
పథ్యం పానే తథాభ్యంగే నస్యే వస్తిషు యోజయేత్,
గ్రీవాస్కంధోరసాం వృద్ధి రనే నైవోపజాయతే. 26.
ముఖం చ పద్మప్రతిమం స్వస్వగంధిసమీరణం,
గంధతైల మిదం నామ్నా సర్వవాతవికారనుత్. 27.
రాజార్హ మేత త్కర్తవ్యం రాజ్ఞామేవ విచక్షణైః,
తిలచూర్ణ చతుర్థాంశం మిళితం చూర్ణమిష్యతే. 28.
లవణం కటుకం క్షార మమ్లం మైథున మాతపం,
వ్యాయామం చ న సేవేత భగ్నో రూక్షాన్న మేవచ. 29.
గాయములైన భగ్నపుగాయములకు తేనె త్రిఫలములు వీటికషాయముతో ప్రతిసారణము చేసి తక్కినదానిని భగ్నమునకువలెనే చికిత్సఁ జేయవలయును. రాత్రులు నల్లనువ్వులు పారెడు నీటిలో వాసితముచేసి ప్రతిదినమును సుఖముగా పాలతో భావన చేయవలయును. మూడవసప్త రాత్రము మధుకకషాయముతో భావన చేసి పాలను పీల్చిన తిలలను చూర్ణము చేయవలయును. కాకోల్యాదిగణము పల్లేరు మంజిష్ఠ మనుబాల కోష్టు జటామాంసి సర్జరసము దేవదారువు చందనము సోంపు వీటిచూర్ణమును తిలచూర్ణముతో చేర్చి పీడనార్థము గంధద్రవ్యముతో పక్వము చేసి పాలను కాచవలయును. పిమ్మట దానికి నాలుగురెట్లు తిలతైలమును మంటల పక్వము చేయవలయును. ఏలకులు అంశుమతి జాపత్రి జీలకర్ర తగరము లోధ్రము ఉత్తరేణు లోవానము క్షీరకాకోలి మధుకములును శృంగాటకమును పూర్వపు ఔషధులును వీటితో తైలమును సన్ననిసెగతో పక్వముచేసి యుపయోగించినచో హితకరము. దీనిని ఆక్షేపకము పక్షఘాతము అంగశోషము మున్నగు వానియందు వాడవలయును. ఇయ్యది గంధతైలము. సమస్త వాతవికారములను పోగొట్టును. రాజయోగ్యమగు తైలము. తిలలచూర్ణము నాలుగవపాలు కలిపిన చూర్ణముగా నుండవలయును. ఉప్పు కటు క్షారము పులుసు స్త్రీభోగము రూక్ష భోజనమును భగ్నరోగి వదలివేయవలయును.
ఇట్లు చక్రదత్తయందు భగ్నాధికారప్రకరణము ముగిసెను.
౪౯. కుష్ఠాధికారము.
కుష్ఠుకు పంచకషాయములు.
శ్లో. వాతోత్తరేషు సర్పి ర్వమనం శ్లేష్మోత్తరేషు కుష్ఠేషు,
పిత్తోత్తరేషు మోక్షో రక్తస్య విరేచనం చాగ్ర్యం. ౧.
ప్రోచ్ఛన మల్పే కుష్ఠే మహతి చ శస్తం శిరావ్యధనమ్,
బహుదోషః సంశోధ్యః కుష్ఠీ బహుశోఽనురక్షతా ప్రాణాన్,
వచావాసాపటోలానాం నింబస్య ఫలినీత్వచః,
కషాయో మధునా పీతో వాన్తికృత్సదనాన్వితః. ౩.
వాతాధిక్యముగలదానికి నేయియును కఫాధిక్యతగల కుష్ఠునకు వమనమును పిత్తాధిక్యతగల కుష్ఠునకు రక్తవిస్రావమును విరేచనములును శ్రేష్ఠములు. అల్పకుష్ఠువునకు ప్రోచ్ఛనమును ఎక్కువదానియందు నాడీవేధనమును శ్రేష్ఠములు. బహుదోషములుగల కుష్ఠురోగి సంశోధము చేయఁదగినవాడు. వస అడ్డసరము పటోలము నింబము కఱుక్కాయనుగ వీటిబెెరడును కషాయము చేసి తేనె యున్మైత్తరసములను చేర్చి త్రాగినచో వాంతులను గలిగించును.
విరేచనాదులు.
శ్లో. విరేచనం తు కర్తవ్యం త్రివృద్ధాత్రీఫలత్రికైః,
యే లేపాః కుష్ఠానాం, ప్రయుజ్యస్తే నిర్గతాస్రదోషాణాం,
సంశోధితాశయానాం సద్యః సిద్ధి ర్భవతి తేషాం. ౪.
మనశ్శిలాలే మరిచాని తైల, మార్కం పయః కుష్ఠహరః ప్రదేహః,
కరంజబీజై డగజఃసకుష్ఠై,ర్గోమూత్రపిష్టశ్చ పరః ప్రదేహః. ౫.
పత్రాణి పిష్ట్వా చతురంగులస్య, తక్రేణ హల్లా న్యథ కాకమాచ్యాః,
తైలాక్తగాత్రస్య నరస్య కుష్ఠా న్యుద్వర్తయేదశ్వహనచ్ఛదేశ్చ. ౬.
ఆరగ్వధః సైడగజః కరంజో వాసాగడూచీమదనంహరిద్రే,
శ్ర్యాహ్వః సురాహ్వః ఖదిరో ధవశ్చ నింబో విడంగం కరవీరకశ్చ. ౭.
గ్రంధిశ్చ భార్జీ లశునశ్శిరీషః సలోమశో గుగ్గులు కృష్ణగంధే,
పణిజ్జకో వత్సకసప్తపర్ణీ పీలూని కుష్ఠం సుమనఃప్రవాలః. ౮.
వచాహరేణుత్రివృతాని కుంభీ భల్లాతకంగైరికమంజనం చ, మనశ్శి
ఆంధ్రతాత్పర్యసహితము. 417
లాలే గృహధూమవలా కాసీసలోధ్రార్జునముస్తసజ్జాః. 9. ఇత్యర్ధభాగైర్విహితాః షడేతే గోపిత్తపిష్టాః పునరేవ పిష్టాః, సిద్ధాః పరం సర్షపతైలయుక్తా శ్చూర్ణప్ర దేహః భిషజా ప్రయోజ్యాః. 10. కుష్ఠాని కృచ్ఛ్రాణి నవం కిలాసం సురేంద్రలుప్తం కిటిభం సదద్రుం, భగందరార్శాంస్యపచీం సపామాం హన్యుః ప్రయుక్తా అచిరా న్నరాణాం. 11.
తెల్లతెగడ దంతి త్రిఫలములు వీటితో విరేచనమున కిప్పించవలయును. నిర్గతాస్రదోషులకు సంశోధితమగు ఆమాశయము గలవారికి కుష్ఠురోగములకు ఇట్టి లేపమును ప్రయోగించిన శీఘ్రముగా సిద్ధి యగును. మనశ్శిల హరిదాలము మిరియములు తైలము జిల్లేడుపాలు వీటిలేపము కుష్ఠులను హరించును. నెమలిఅడుగువిత్తులు బావంచాలవిత్తులు కొష్ఠు వీటిని గోమూత్రముతో నూరి లేపన చేసిన కుష్ఠువులకు మంచిది. ఆమ్లవేతపు ఆకులను మజ్జిగతో కాకమాచి మహోహపుఆకులు నూరి గన్నేరురసముతో తైలమును తడిపి ఉద్వర్తనము (నలుగు) పెట్టింపవలయును. రేలచెక్క నెమలియడుగు అడ్డసరము తిప్పతీగె ఉమ్మెత్తకాయ పసపు మానిపసపు మారేడు భుజపత్రము ఉల్లిగడ్డ దిరిసెం నీలి గుగ్గులు అనఁగ కాను శ్వేత మరువము కోష్టు సప్తపర్ణ పీలు కుష్ఠము జాజిచిగుళ్లు వస రేణుకబీజములు తెల్లతెగడ దంతి హరితాళము ఇంటిబూజు ఏలకులు కాసీసము లొద్దుగ అర్జునము తుంగముస్తలు వీని అర్థ అర్థ శ్లోకములలో చెప్పినరీతి ఆరు చూర్ణములు చేసి గోపిత్తముతో ముద్ద జేసికొని ఆవనూనెతో చేర్చి లేపన చేయవలయును. కష్టసాధ్యములగు కుష్ఠులు మున్నగునవి దీనిచే నశించును.
— ౦౦ మనశ్శిలాదితైల ప్ర దేహములు. ౦౦ —
శ్లో. మనశ్శిలా త్వక్కుటజా త్త్వకుష్ఠా త్సలోమశః సైడగజః కరంజః, గ్రంధిశ్చ భార్గ్యః కరవీరమూలం చూర్ణాని సాధ్యా నిజతుంగదోకేన. 12. పలాశనిర్వ్యూహరసేనవాపి క్షీరోద్ధృతా న్యాఢక సంమితేన, దర్వీప్ర లేపం ప్రవదంతి లేప మేతత్పరం కుష్ఠవినాశనాయ. 13. కుష్ఠం హరిద్రే సరసం పటోలం నింబోఽశ్వగంధే సురదారు శిగ్రు, ససర్షపం తుంబురుధాన్యచవ్య చండా శ్చ దూర్వాశ్చ సమాని కుర్యాత్. 14. తైస్తక్రయుక్తైః ప్రథమం శరీరం తైలాక్త ముద్వర్తయితుం యతేత, తథాస్య కండూః పిడకాః సకోఠాఃకుష్ఠాని శోధాశ్చశమం ప్రయాంతి.15.
58