मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)
Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary
कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा
ముకుందమాల 93 పిలిచి భగవద్విషయమున సంబంధపడుడని చెప్పునపుడు రెండు చేతులారా! రెండు చెవులారా! అని యీ రీతి రెంటితోడను చెప్పనేల అనగా రెండును కలసి కైంకర్యము చేయ వలయుననెడు తాత్పర్యముచేత. రెండుచేతులతో పూజింపవలయును. రెండు చెవులతో వినవలయును. ఒక చెవితో భగవత్కథ వినుచు మఱి యొక చెవితో నింకొక పుక్కిటి పురాణమును వినరాదు. భగవంతుని రెండు కన్నులతో సేవింపవలయును. ఒక కంట సేవింపుచు మఱియొక కంట నింకొక పదార్థ మును జూడరాదు. ఈ కారణములచేతనే రెంటిని గూర్చి చెప్పబడెను). ఒక్కొక్క యింద్రియమును భగ వద్విషయమున నొక్కొక కార్యము ఏల చేయవలయు ననగా ఆ యా కార్యములు చేసిననే ఆ యా యింద్రి యముల కా యాపేరులు కలుగును. భాగవతమున నీ సంగతి క్రింది విధమున జెప్పబడినది. స్థావరజంగ మములందు నిండిన స్వామిని తలచు మనసే మనసు. భగవంతుని భాగవతులను సేవించునదే శిరము. స్వామి దివ్యమంగళ విగ్రహమును సేవించునవే కన్నులు. ఆంధ్రభాగవతమున ప్రహ్లాదు డిట్లు చెప్పెను. సీ. కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు శేషశాయికి మ్రొక్కు శిరము శిరము విష్ణు నాకర్ణించు వీనులు వీనులు మధువైరి దవిలిన మనము మనము భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి
94 मुकुन्दमाल ते.गी. देवदेवुनिఁ जिंतिंचु दिनमु दिनमु चक्रहस्तुनिఁ ब्रकटिंचु चदुवु चदुवु कुंभिनीधवुఁ जेप्पेडि गुरुఁडु गुरुఁडु तंड्रि! हरिఁ जेरु मनियेडि तंड्रि तंड्रि. भागवतमु पंचमस्कंधमुन ॠषभुदु पुत्त्रुलकि ट्लुपदेशिं चेनु. मृत्युरूपसंसारमुन बडि अल्लाडुचुंडु वानिनि लेवनेत्तलेनि गुरुडु गुरुडु कादु. शिष्यवित्तापहारुडु गुरुडु कादु. हृत्तापहो- रुडे गुरुडनबडुनु. भगवद्विषयमुन जेर्चनि तंड्रि तंड्रि कादु. तल्लि तल्लि कादु. मनोवृत्तिनि शुद्धिचेसि भगवद्भागवत भक्ति कल्पिंचु दैवमे दैवमु. भगवद्विषयमुन संबंधपरचु भर्तये भर्त. इत्लु चेयनि वाडु विटुडु, जारुडु. कనుకने कुलशेखरुलु आ या कार्यमुलु चेसि आ यापेर्लनु पोंदुडनि इंद्रियमुलकु बोधिंचि प्रार्थिंचिरि. 17 हे लोका श्शृणुत प्रसूति मरणव्याधेश्चिकित्सा मिमां योगज्ञा स्समुदाहरन्ति मुनयो यां याज्ञवल्क्यादयः, अन्तर्ज्योति रमेय मेक ममౄतं कृष्णाख्य माप्रीयतां तत्पीतं परमौषधं वितनुते निर्वाण मात्यन्तिकम्. हे लोकाः=ओ जनुलारा, इमां=नेनु चेप्पबोवुचुन्नट्टि, प्रसूति मरण व्याधेः=चावु पुट्टुक लनेडु रोगमुनकु, चिकित्सां=मन्दुन्, शृणुत=विनुडु, यां=ए यौषधमुनु, योगज्ञाः=योग शास्त्रमु नेఱिंगिनट्टि, याज्ञवल्क्यादयः=याज्ञवल्क्यमहामुनि मोदलुगा गल वारैन, मुनयः=ऋषुलु, समुदाहरन्ति=चेप्पुचुन्नारो, अन्तः ज्योतिः=लोपलने वेलुतुरु गलदियु-स्वयं प्रकाशमैनदियु, अमेयं=लेक्क पेट्टदगनिदियुनगु, कृष्णाख्यं=श्रीकृष्णमूर्ति यनुपे रुगल, अमृतं एकं=अमृत मोक्कटे, आपीयतां=त्रागबडुनु गाक, पीतं=पानमु चेयबडिन, तत्=आ, परमौषधं=मुख्यमैन
ముకుందమాల 95 ఔషధమే, ఆత్యంతికమ్ = మిక్కిలి యధికమైన, నిర్వాణం = ఆనందమును (మోక్షమును) వితనుతే = కలుగ జేయుచున్నది. ఓ జనులారా! జనన మరణ వ్యాధి కొక చికిత్స చెప్పెదను వినుడు. దానిని యాజ్ఞవల్క్యాదులైన మునులు చెప్పియున్నారు. అంతర్జ్యోతి స్వరూపంబును, అప్రమేయమును, ముఖ్యమునగు శ్రీకృష్ణుడను పేరుగల యమృతమును ఆస్వాదింపుడు. ఆ పరమౌషధము అత్యంత సౌఖ్యమును గలుగజేయును. కులశేఖరాళ్వారులు కౌస్తుభాంశ సంభూతులు. వారికి జ్ఞానభక్త్యాదులు లేకపోలేదు. న మే పార్థా౬స్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన, నానవాప్త మవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. -- గీత. 3.22 శ్రేష్ఠుడగు వాని మార్గమునే ఇతరులు అనుసరింతురుగాన తానా చరించి యితరులు ఆచరించునట్లు చేయదలంచిరి. బలాత్కరించినను భగవద్విషయమున సంబంధపడని జనులు సూక్ష్మముగ దెలిపిన తెలిసికొం దురా? తమ మార్గము ననుసరింపకుండు జనుల నుద్దేశించి కులశేఖరు లీ రీతి హితోపదేశము చేసిరి. కులశేఖరులు: ఓ ప్రాణులారా! వినుడు (జాగరూకులై గమనింపుడు). నేనొక మందును చెప్పెదను. (సాధారణముగ లోకులు వైద్యము నందును, జ్యోతిషమునందును గురుత్వము గలిగి యుందురు. పైరెంటియందొక్క దానిని శరీర సుఖమునకు, మతొక్కదానిని సుఖదుఃఖానుభవము తెలి సికొనుటకును కోరుదురు. కులశేఖరులు ఔషధమును తెలియపరచెద ననగానే జనులు ఆశచెంది యిట్లనిరి.) జనులు : మీరే వ్యాధికి ఔషధము చెప్పబోవుచున్నారు? కులశేఖరులు: జననమరణము లను ఘోరవ్యాధికి మందుచెప్పెదను. సాధారణముగ నన్ని వ్యాధులకును ఔషధము లుంచు
96 ముకుందమాల కొని యుందురుగాని, యీ వ్యాధికి మాత్రము దొరకదు. రావణ హిరణ్యకశ్యపులు గూడ బ్రహ్మను యాచించి ఆ యౌషధమును బడయలేక పోయిరి. జనులు : ఆహా! అట్టి యౌషధము లభించుపక్షమున బహుసంతో షము. దానిని కనిపెట్టిన వైద్యుని పేరును వినిన యెడల మందు యొక్క యోగ్యత బాగుగ విశద మగును. తృప్తియగును. కుల : యోగనిష్ఠులైన యాజ్ఞవల్క్యాది మునులు దానిని కనిపె ట్టిరి. జనులు : ఆ యౌషధమునందు గురుత్వము కలిగినది. అది గొప్ప వ్యాధిని కుదుర్చు మందే. మఱి అదెక్కడ దొరకును? కుల : ఎక్కడికిని పోనక్కరలేదు. మనసులోనే యున్నది. జనులు : లోపల చీకటిగా నున్నదే. కుల : ఇతరౌషధములను వెదకి తెచ్చుటకు దీపముండవలెను. ఈ మందు స్వతః ప్రకాశము గలది. కావలయునని తల చిన యెడల జ్యోతి రూపమున నుండు ఆ లోపలిమందే అన్యదీపసహాయము లేకయే కనబడును. జనులు : దాని వెల యెంత? కుల : వెల లేదు. దానికి ఇంతయని ధరలేదు. జనులు : ఔషధసేవ చేయనారంభించినవాడు ఒకటివెనుక నొకటిగ వివిధములైన మందులను పుచ్చుకొనవలసియుండును. అందుచేత శ్రమ కలుగును. ధనవ్యయ మగును. అట్లే యీ యౌషధము పట్టక పోయిన యెడల మార్చవలసి యుండునా?
मुकुन्दमाल 97 कुल : इदि आ मंदुलवंटिदि कादु. इदि ओके मंदु. दीनिनि पुच्चुकोनिन पिदप वेरॊक्कदानिनि पुच्चुकोनव लसियुंडदु. जनुलु : दानि पेरेमि? कुल : आ मंदु कृष्णुडनु पेरुगलदि. जनुलु : गॊप्पमंदु. गॊप्पव्याधिनि कुदुर्चुनु. गॊप्पवारु कनिपॆट्टि नट्टिदि गॊप्पव्याधिनि पोगॊट्टुमंदु मिगुल चेदैयुंडुनु. देहपुष्टिकी तीसिकॊनु मंदु मधु रमूग नुंडुन ట్లుंडदु. ई मंदु चेदुग नुंडुना? कुल : ई मंदु अमृतमुगा नुंडुनु. लोपलिकि पोयि पनिचेयुनु. जनुलु : नमल वलसियुंडुना? कष्टमुग नुंडुना? कुल : नमलवलसिन पनिलेदु. पानमु चेयवच्चुनु. सुलभ मुगाने लोपलिकि पोवुनु. जनुलु : मिगुल मधुरमुग नुंडु औषधमु अंतगा पनिचे युदे? कुल : त्रागुवఱकु अमृतमुग नुंडुनु. लोपलिकि पोगाने औषध मगुनु. सकल रोगमुल बोगॊट्टि सुख मिच्चुनु. इतरौषध सेव चेयुचु अपथ्यमु चेसिरेनि व्याधि मरलं वच्चुनु. आ मंदुलु तात्कालमुनकु सुख मिच्चुनु. ई योषधमु शाश्वतसुख मिच्चुनु. मा मुपेत्य पुनर्जन्म दुःखालयमशाश्वतम्, नाप्नुवन्ति महात्मानः संसिद्धिं परमां गताः. -- गीत. 8.15
98 ముకుందమాల మరల పుట్టవలసిన అక్కర యుండదు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ, తస్మాదపరి హార్యేఽర్థే న త్వం శోచితు మర్హసి. -- గీత. 2.27 శ్లోకములందువలె జనన మరణములు లేకుండ పోవును. 18 హే మర్త్యాః పరమం హితం శృణుత వో వక్ష్యామి సంక్షేపత స్సంసారార్ణవ మాపదూర్మిబహుళం సమ్యక్ప్రవిశ్య స్థితాః, నానాజ్ఞాన మపాస్య చేతసి నమో నారాయణాయే త్యముం మంత్రం సప్రణవం ప్రణామసహితం ప్రావర్తయధ్వం ముహుః. ఆపత్ = ఇడుమ లనెడు, ఊర్మి = అలలచేత, బహుళం = గొప్పదైన, సంసార+అర్ణవం = సంసారమనెడు సముద్రమును, సమ్యక్ = లెస్సగా, ప్రవిశ్య = ప్రవేశించి, స్థితాః = నిలుకడగా నుండునట్టి, హే మర్త్యాః = ఓ మనుష్యు లారా, వః = మీకు, పరమం హితం = మిక్కిలి మేలుగలిగెడు సంగతిని, సంక్షేపతః = సంగ్రహముగా, వక్ష్యామి = చెప్పబోవుచున్నాను, శృణుత = వినుడు, నానాజ్ఞానం = సకల విధములైన యజ్ఞానములను, అపాస్య = విడిచిపెట్టి, సప్ర ణవం = ఓంకారరూప ముఖ్యప్రణవముతో గాని, అంకారరూప గౌణప్రణవముతో గాని కూడినదియు, ప్రణామ సహితం = నమస్కారముతో గూడినదియు నగు, నమో నారాయణాయ+ ఇతి = నమో నారాయణాయ అను, అముం మంత్రం = ఈ మంత్రమును, చేతసి = మనసునందు, ముహుః = పలుమారు, ప్రావర్తయధ్వం = జపము చేయుడీ! ఆపద లనెడి యలలచే బహుళమగు సంసారసముద్రమును పొంది యుండు మనుజులారా! మీకు హితమొక్కటి సంగ్రహముగా చెప్పెదను,
मुकुन्दमाला ९९ विनुडु. नानाविधमैन अज्ञानमुनु वदलि मनसुनन्दु प्रणवमुतो गूडिन 'नमो नारायणाय' अनु मन्त्रमुनु प्रणाममुतो माटि माटिकि वल्लिम्पुडु. कुलशेखरुलु : ओ मर्त्युलारा! मीरु मर्त्यु लगुटचेत शाश्वतमुग नुन्दु मनुकोनकूडु. ओकवेळ नूरु संवत्सरमुलु लुण्डिननु-- जातस्य हि ध्रुवो मृत्युः ध्रुवं जन्म मृतस्य च, तस्मा दपरिहार्येऽर्थे न त्वं शोचितु मर्हसि. ' अनु भगवद्गीत 2अध्या. 27श्लोकमुलोवले चाववलसिनदे. मीकु परमहितमुनु जेप्पेदनु विनुडु. जनुलु : विनु डनुचुन्नारु. परमहितमुनु जेप्पेद मनुचु न्नारु. मिगुल श्रम पेट्टेदरा? कुल : संग्रहमुग जेप्पेदनु. मुन्दु चेप्पिन मन्दुनु पुच्चु कोनिये तीरवलयुनु. जनुलु : पुच्चुकोनिये तीरवलयुना? कुल : मरल अडुगनेल? मीरु संसार मनु समुद्रमुन आपद लनेडु अललचेत कोट्टबडुचुन्नारे. जनुलु : परुगेत्तिपोयि तप्पिंचु कोनरादा? कुल : दानिलो बागुग दिगितिरि. परुगेत्तजालरु. काम क्रोधमुलकु लोबडितिरि. नेनु चेप्पनट्टि औषधमुनु पुच्चुकोनुडु. व्यवसायात्मिका बुद्धि रेकेह कुरुनन्दन, बहुशाखा ह्यनन्ताश्च बुद्धयोऽव्यवसायिनाम्. -- गीत. 2.41श्लोकमुलोवले
100 ముకుందమాల అజ్ఞానులు అనేక సాధనము లందురు. అది విని సంశయపడరాదు. శ్రుతివిప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా, సమాధా వచలా బుద్ధి స్తదా యోగ మవాప్స్యసి. -- గీత. 2.53 శ్లోకములోవలె సందేహరహితుడు కావలయును. కొందరు పుణ్యపాపములు లేవ నియు, ప్రత్యక్షమే ప్రమాణ మనియు చెప్పుదురు. ఆ మాటలు నమ్మరాదు. వైదికాభాసమతమును బోధించువారి మాటలు వినరాదు. ప్రామాణిక మతమునే గమనింపవలయును. అజ్ఞాన కల్పితముగ చెప్పు వారిమాటలు వినరాదు. వారి మాటలకు ఆధారముండదు. ముగింపు ఉండదు. కాన నానావిధాజ్ఞానమును వదలి ఒక్కటి పట్టుకొనవలయును. జనులు : ఆ మందును చక్కెర, నేయి, తేనె మొదలగు వానిలో దేనితో కలిపి పుచ్చుకొనవలయును? లేక ఊరకయే పుచ్చు కొనవచ్చునా? (జరామరణ వ్యాధి పోవలయునన్న నేమి చేయవలయునని యర్థము.) (పూర్వశ్లోకమున కృష్ణుడను నౌషధము చెప్పబడెను. ఈ శ్లోకమున ఆ మందును దేనితో కలిపి తీసికొనవలయునో అనగా భగవంతు నెటు లాశ్రయించవలయునో ఆ సంగతి ననగా అనుపానమును చెప్పుచున్నాడు.) కుల : నమో నారాయణాయ అను మంత్రమును ప్రణవము తోడను (ఓంకారము), ప్రణామము తోడను, భక్తి తోడను, అడు గడుగునకు జపించుచుండుడు. ఔషధమును తేనెతో గలిపి తీసికొనునట్లు శ్రీకృష్ణు డను నౌషధమును ప్రణవముతో గూడిన నమో నారాయణాయ అను అష్టాక్షరీ మంత్రమ నెడు అనుపానముతో తీసికొనుడు. ముముక్షుప్పడి 17వాక్యమున భక్తితో చేసినను, లేకున్నను భగవన్నా మము కాపాడునని చెప్పబడియుండగా నిచట భక్తి చేయవలయునని
ముకుందమాల 101 చెప్పటేల యనగా దివ్యమైన యౌషధము పథ్యము లేకున్నను వ్యాధిని కుదుర్చును. పథ్యముగ నుండినచో మఱియును విశేషము. ఈ మంత్రము ఈ రీతిగనే భక్తితోకూడెనేని విశేషమగును. నమో నారాయణాయ యను మంత్రమును ప్రణవముతో చేర్చి చెప్పవలెను. అట్లుకాకపోయిన అష్టాక్షరి యగుటకు బదులు సప్తాక్షరియే గదా అగును? 19 పృథ్వీ రేణు రణుః పయాంసి కణికాః ఫల్గు స్ఫులింగో౨లఘుః, తేజో నిశ్శ్వసనం మరు త్తనుతరం రంధ్రం సుసూక్ష్మం నభః, క్షుద్రా రుద్రపితామహప్రభృతయః కీటాస్సమస్తా స్సురాః దృష్టే యత్ర స తావకో విజయతే భూమావధూతావధిః. యత్ర=ఏ నీమహిమ, దృష్టే సతి=చూడబడిన దగుచుండగా, పృథ్వీ= భూమి, అణుః=సూక్ష్మమయిన, రేణుః=ధూళియో, పయాంసి=సముద్రజల ములు, కణికాః=నీటి తుంపరలో, అలఘుః=గొప్పదైన, తేజః=సూర్యచంద్రా గ్నుల వెలుగు, ఫల్గుః=చిన్నదగు, స్ఫులింగః=మిణుగురో, మరుత్=గాలి, తనుతరం=మిక్కిలిసన్నదైన, నిశ్శ్వసనం=నిట్టూర్పో, నభః=ఆకాశము, సుసూక్ష్మం=మిక్కిలిసన్నని, రంధ్రం=బెజ్జమో, రుద్ర=ఈశ్వరుడు, పితా మహ=బ్రహ్మదేవుడు, ప్రభృతయః=మొదలుగా గలవారైన, సమస్తాః సురాః= దేవత లందఱును, క్షుద్రాః=చిన్న, కీటాః=పురుగులో, సః=అటు వంటి, తావకః=నీదైనట్టి, అవధూతావధిః=అంతములేనట్టి, భూమా=మహిమ, విజయతే=అంతట వ్యాపించి సర్వోత్కర్షతో విరాజిల్లుచున్నది. ఏ నీ మహిమ పరికించినప్పుడు భూమి చిన్న దుమ్ముగాను, ఉదక ములు చిన్న తుంపరలుగాను, అగ్ని స్వల్పమైన మిణుగురులుగాను, వాయువు సన్నని ఊపిరిగాను, ఆకాశము చిన్న ద్వారముగాను, బ్రహ్మరుద్రాదులగు సమస్తదేవతలు చిన్న పురుగులుగాను అగుదురో అట్టి నీ మహిమ ఎల్లలేక
102 ముకుందమాల వెలుగుచున్నది. (కులశేఖరులు భగవత్పరత్వమును విశేషముగ కొనియాడి ప్రజలకు బోధించగా భగవంతుడు కులశేఖరు నీ రీతి నడిగెను). స్వామి : నన్ను ప్రసూతి మరణము లనెడు వ్యాధికి ఔషధమని ప్రజ లకు బోధించి విశేషముగ గౌరవించితివి. బ్రహ్మదేవుడు ఘనుడై యుండలేదా? పంచభూతము లుండలేదా? న న్నింతగ హెచ్చుగ చెప్పనేల? కులశేఖరులు : స్వామీ! నాకు మిక్కిలి పొగడి చెప్పుటకు చేత కాలేదు. నన్ను మీరు మోసపుచ్చ జూచుచున్నారు. కాని నేను బాగుగ గమనించి యున్నాను. స్వామి : భూమి గొప్పదై యుండలేదా? కుల : స్వామీ! నీ గౌరవము తెలియకమునుపు భూమియొక గొప్పదిగా భావింపబడును. కాని నీ మహిమము తెలిసిన పిమ్ముట కూడ అది గౌరవమైనదని తోచునా? అది చిన్న అణువుగ తోచుచున్నది. సముద్ర జలముల నన్ని టిని చేర్చి చూచినను చిన్న బిందువులుగ తోచుచున్నవి. తేజోరూపుడైన అగ్ని చిన్న నిప్పురవ్వగ తోచుచున్నాడు. చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవ ద్దృఢమ్, తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్. -- గీత. 6.34 అని గాలి నిలువదని చెప్పబడెను. అట్టిగాలి నీ ముక్కుశ్వాసగ తోచు చున్నది. అంతట నిండియుండు ఆకాశము చిన్న ద్వారముగ తోచుచున్నది. రుద్ర పితామహ ప్రభృతులు క్రిమికీటాదులవలె తోచుచున్నారు. నీ మహిమము అట్లు ప్రకాశించుచున్నది. స్వామి : నా గౌరవము పాటించి యిట్లంటివి. రేపు నాకంటె హెచ్చైన మఱియొకనిని జూచిన నన్నును హీనముగ చూతువేమో!
कुल : स्वामी! नी गोप्पकु मेरलेदु. नीकंटेनु गोप्पयैनदि वेऱुग नेच्चटनु लेदु. नन्नु मोस पुच्चवलयुननि चूचुचुन्नावु. नेनु अन्निंटिनि जूचिये मी म्मांश्र यिञ्चितिनि. २०. बद्धेनाञ्जलिना नतेन शिरसा गात्रै स्स्रोमोद्गमैः कंठेना स्वरगद्गदेन नयने नोद्दीर्ण बाष्पांबुना, नित्यं त्वच्चरणारविन्दयुगळ ध्यानामृतास्वादिना मस्माकं सरसीरुहाक्ष सततं संपद्यतां जीवितम्. सरसीरुहाक्ष=ओ कमलमुलवंटि कन्नुलुगलवाडा! बद्धेन=कट्ट बडिन, अञ्जलिना=अञ्जलिचेतनु, नतेन=वंचबडिन, शिरसा=शिरस्सु चेतनु, सरोमोद्गमैः=गगुर्పాటుतो गूडिन, गात्रैः=करचरणाद्यवय वमुलचेतनु, स्वरगद्गदेन=गोंतु चप्पडुचेत कोतुकु पडुचुंडु, कंठेन=कंठमुचेतनु, उद्दीर्ण=बयटिकिवच्चुचुंडु, बाष्पांबुना=कन्नी रुगल, नयनेन=नेत्रमुल चेतनु, नित्यं=एल्लप्पुडु, त्वत्=नीयोक्क, चरणारविन्द=कमलमुलवंटि पादमुलयोक्क, युगळ=जंटयोक्क, ध्यान=चिंतसेयुटयुनु, अमृत=अमृतमुनु, आस्वादिनां=पान मुचेयुनट्टि, अस्माकं=माकु, सततं=एल्लप्पुडु, जीवितं=जीवनमु, संपद्यताम्=कडचिपोवुनुगाक! तामररेकुलवंटि कन्नुलु गलिगिन कृष्णा! अञ्जलिसेयु हस्त मुलतोडनु, वंगिन शिरस्सुतोडनु, गगुर्పాటుतो गूडिन गात्रमु तोडनु, डग्गुत्तिक गल कंठमुतोडनु, आनंदबाष्पमुलुगल कन्नुलतो डनु, नित्यमु नी चरण कमलध्यानमनेडि अमृतमुनु पानमु चेयुटयंदु माकु सदा जीवनमु कलगुगाक!
104 मुकुंदमाल स्वामि : नीवु बागुग परिशीलिंचि प्रपंचमु तुच्छमनि भाविंचि तिवि. नायंड जेरितिवि; संतोशमु. नीकेमि कावलेनु? कुलशेखरुलु : स्वामि! नाकेमियु वलसिनदि लेदु. स्वामि : अयिननु चेप्पुमु. कुल : ना चेतुलु इतर कार्यमुलनु जेयक नी कंजलि घटिंप वलयुनु. शिरमु वंगि युंडवलयुनु. भगवंतुनि सदा तलचुचुंडुटचेत शरीरमु रोमां चमुतो गूडिनदिग नुंडवलयुनु. अय्यो! यिन्नि दिनमुलु भगवंतुनि दलपकुंटिनिगदा यनि चिंतिं चुट चेत भयमु गलिगि मऱियुनु भगवद्भक्ति गलिगि अंदुचेत कंठमुन गद्गदस्वरमु कलगवलयुनु. भगवंतुनि दर्शितंचुट चेतनु, ध्यानिंचुटचेतनु कन्नुललो आनंदबाष्पमुलु कलगवलयुनु. सर्व कालमुल यंदुनु नीयोक्क चरणकमलद्वयमु योक्क ध्यानमु अनु नमृतमुनु पानमु चेय वलयुनु. ओ पुंडरीकाक्षा! मा की रीति जीवितमु जरुगवलयुनु. 21 हे गोपालक हे कृपाजलनिधे हे सिंधुकन्यापते हे कंसांतक हे गजेंद्रकरुणापारीण हे माधव हे रामानुज हे जगत्त्रयगुरो हे पुंडरीकाक्ष मां हे गोपीजननाथ पालय परं जानामि न त्वां विना. हे गोपालक=ओ पशुपुलनु पालिंचुवाडा (गोशब्दमुनकु भूमि यनियु नर्थमु), हे कृपाजलनिधे=दयकु समुद्र मयिनवाडा, हे सिंधुकन्यापते=समुद्रुनि कूतुरगु लक्ष्मीदेविकि प्रियुडा, हे
ముకుందమాల 105 కంసాంతక=ఓ కంసుని సంహరించిన కృష్ణమూర్తీ, హే గజేంద్రకరుణా పారీణ=గజేంద్రునియొక్క దుఃఖమును పోగొట్టి దరిజేర్చిన వాడా, హే మాధవ=ఓ లక్ష్మీవల్లభుడా, హే రామానుజ=ఓ బలరాముని తమ్ముడా, హే జగత్త్ర్యయగురో=ఓ ముల్లోకములనేలువాడా, హే పుండరీకాక్ష=ఓ తెల్లదా మరలవంటి నేత్రములు గలవాడా, హే గోపీ జననాథ=ఓ గోపస్త్రీప్రియుడా, మాం=నన్ను (త్వం=నీవు), పాలయ=కాపాడుము, త్వాం వినా=నిన్ను దప్ప, పరం=ఇంకొకనిని (అహం=నేను), న జానామి=ఎఱుగను. ఓ గోపాలక! ఓ కృపాజలనిధీ! ఓ సింధుకన్యాపతీ! ఓ కంసాంతకా! ఓ గజేంద్రవరదా! ఓ మాధవా! ఓ రామానుజా! ఓ జగత్త్ర్యయగురూ! ఓ పుండరీకాక్షా! ఓ గోపీజననాథా! నన్ను గాపాడుము. నిన్ను దప్ప నితరము నెఱుంగను. (ఇది నిత్య మనుసంధానము చేయదగిన శ్లోకము.) స్వామి : అంజలిబద్ధుడవై శిరము వంచి రోమాంచముతోడను, దగ్గుతికగల కంఠము తోడను, ఆనందబాష్పముల తోడను, నా పాదధ్యానము సేయుచు కాలము గడు పవలయు నంటివి. వారు వారు వచ్చి తమ మనసు నర్పించి నన్ను వరము లడుగుచుండుట, నే నా మనసు నంగీకరించివారి వారి మనోరథము లీడేర్చుచుండుట యనునదియేనా నా కార్యము? కులశేఖరులు : స్వామీ! నీవు గోపాలకుడవు గదా! గోశబ్దముచేత చెప్ప బడు జీవాత్మలకు అనగా బ్రహ్మమొదలు చీమవఱకు గల సకలప్రాణుల కెల్ల పాలకుడవు గదా! ద్వా విమౌ పురుషౌ లోకే క్షర శ్చాక్షర ఏవ చ, క్షర స్సర్వాణి భూతాని కూటస్థో౨క్షర ఉచ్యతే. ఉత్తమః పురుష స్త్వన్యః పరమాత్మే త్యుదాహృతః, యో లోకత్రయ మావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః.
106 ముకుందమాల అని భగవద్గీత 15అధ్యా, 16, 17 శ్లోకములలో చెప్పినట్లు నీవు బద్ధ ముక్తులకు పైవాడవు; పురుషోత్తముడవు; ప్రభుడవు. ఇట్లు బద్ధముక్తులను పరిపాలించువాడవై యుండి అట్లు పాలింపవేని గోపాలకు డను నీ పేరు పోవునే. స్వామి : నేను ఘనులనే కాపాడుదును. కుల : స్వామీ! నీవు నీ సౌలభ్యగుణముచేత గోవులను గాపాడలేదా? స్వామి : నేను రక్షింపవలసిన వాడనైనను దయలేకుండు పక్షమున ఏ దోషమునైనను ఆరోపించి రక్షింపకపోవుదును గదా! కుల : స్వామీ! నీవు కృపాజలధివి గదా! సముద్రమున జలమునకు తక్కువ లేనట్లు నీయందు కృపకు తక్కువయుండదు. స్వామి : కృపగలవాడనైనను నీవు అపరాధము చేసినప్పుడు శిక్షింపనా? కుల : స్వామి నీవు సింధుకన్యాపతివి గదా! (సముద్రరాజ తన యకు భర్తవుకదా!) పురుషకారము చేయుటకు మా తల్లి యుండలేదా? స్వామి : లక్ష్మీదేవి యుండిన మాత్రమున నేమి? ప్రతివాడును వాని భార్య మాటను గౌరవించునా? కుల : స్వామీ! భార్య బీదయంటిదై యుండెనేని భర్త ఆమె మాటను ఒకవేళ త్రోసిపుచ్చినను పుచ్చును. శ్రీమంతుని పుత్రిక అయ్యె నేని ఆమె మాట సదా చెల్లుచుండును. నీ భార్యయన్ననో రత్నాకరుని కూతురు గదా! అందుచేత నామెమాట నీ చెవి కెక్కగలదు. ద్వయప్రకరణము 13 వాక్యము రీత్యా ఈమె చేతనులతో మాతృత్వ సంబంధము గలిగి వీరి దుఃఖ మును చూడజాలక భగవంతునితో పత్నీత్వసంబంధము గలిగి ఆయనకు అత్యంత ప్రియురాలైయుండుటచేత ఈమె పురు షకారము చేయును. ఆ పురుషకారమునకు ఏవిధమైన ప్రతిబంధకమును ఉండదు.
मुकुन्दमाल 107 स्वामि : ना दयास्वभावमुचेतनो, पुरुषकारमुचेतनो, रक्षिञ्चु टकु सम्मतिञ्चॆदनुगानि नाकु शक्तियुण्डवलदा? कुल : स्वामी! नीवु कंसांतकुडवुगदा! शिष्टुलनु कापाडि दुष्टुलनु संहरिञ्चुटकु शक्तिगलिगियुन्नावु. अदियुनु गाक कामक्रोध रागद्वेषमुलनु परिहरिञ्चुवाडवु. स्वामि : नेनु रक्षिम्पगलिगिनवाडने, अयिननु ने ना गुणमुलनु अनुष्ठानमुनकु तॆच्चुकॊनलेदु. अत्लॆवरिनैननु रक्षिञ्चि युण्डिन यॆडल तॆलुपवच्चुनु. कुल : स्वामी! मनुष्युडनै युण्डु नन्नु गापाडुमाट अतुण्डनिम्मु. गजेन्द्रुनि कापाडियुण्डलेदा? स्वामि : नेनु वैकुण्ठमुन नुण्डुवाडनु. अन्दुचेत ना कृप नॆत्लु वॆल्लडिचेयगलनु? कुल : स्वामी! नीवु माधवूडवु कदा! (मधुवंशमुन पुट्टि नवाडवु. माधवा यनगा यादवा अनि यर्थमु). नी वीलोकमुन नवतरिञ्चि युण्डुटचेत रक्षिम्पगलुगुदुवु. मत्तः परतरं नान्यत् किञ्चि दस्ति धनञ्जय, मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव. भगवद्गीत 7. 7श्लोक अवले नीवु सकलमुनु धरिञ्चुवाडवु. स्वामि : नि न्नोक्कनि कापाडगलनु. अनेकुलयोक्क आपदलनु निवा रिञ्चि शत्रुवुलबाडिनुण्डि वारिनि विडिपिञ्चि रक्षिञ्चुटकु ने नोक्कडने समर्थुड नगुदुना? कुल : स्वामी! नीवु रामानुजुडवु कदा! नीवु श्री वैकुं ठमुननुण्डु नपुडु भक्तुलनु गैनॊनि रक्षिन्तुवु. भक्त विरोधुलु वच्चिरेनि आदिशेषा! वारिनि नॊञ्चुकॊम्मुन्दुवु. नीकु सहायुलु लेरनि यॆत्लु चॆप्पगलवु?
108 ముకుందమాల స్వామి : నే నచ్చట నుండిన వేళ ఆదిశేషుడు సహాయుడై యున్నాడు. ఈ లోకమునకు వచ్చుటచేత ఆ యాదిశేషుడు లేడు గదా! ఎట్లు సహాయసంపన్నుడ నగుదును? కుల : స్వామి! నీవు నీ పేరును మార్చితివి. అందుచేత నీ శయ్యయు తన పేరును మార్చుకొనెను. నీవు కృష్ణుడవు. అతడు రాముడు. అందుచేత నీవు రామానుజుడవు. సహా యసంపన్నుడవే. స్వామి : అటులైన నీకేమి కావలయును? స్వామి : జ్ఞాన భక్తి వైరాగ్యములు కావలయును. స్వామి : ఆచార్యు నాశ్రయింపుము. కుల : స్వామి! నీవు ఆచార్యుడవు కావా? కాదని చెప్పిన యెడల ఇతరాచార్యుల నాశ్రయించెదను. స్వామి : నేను గురువు నగుదునా? కుల : స్వామి! నీవు జగత్త్రయగురుడవు కదా! బ్రహ్మదేవుని నాభికమలమునందు గూర్చుండ బెట్టుకొని వేదముల నుప దేశించలేదా? బదరికాశ్రమమున నరనారాయణరూపుడవై నారాయణాష్టాక్షరీమంత్రము నుపదేశించ లేదా? స్వామి : మిగుల స్తుతించుచున్నావు. ఏమి కోరెదవు? కుల : ఓ పుండరీకాక్షా! నీ విశాలనేత్రములతో జూచిన చాలును. స్వామి : జ్ఞానభక్త్యాదు లుండినగదా రక్షింప నగును? కుల : స్వామి! నీవు గోపీజననాథుడవుగదా! గోపికలకు జ్ఞాన భక్త్యాదులుండెనా? వారు సల్పిన కామభక్తిని గూడ సమ్మ తించితివి కదా! కనుక నన్ను కాపాడుటకు సంశయ మేల?
३. तृतीय भाग: मोक्ष-प्रार्थना, मुकुन्द-दर्शन एवं फलश्रुति (श्लोक ३१-४०)
ముకుందమాల 109 స్వామి : నా కంటె గొప్పవారిని ఆశ్రయింపరాదా? కుల : స్వామీ! నీకంటెను మించినవా డున్నాడనినే నే శాస్త్రము నందును చదివియుండలేదు. నా బుద్ధి కట్లు తోచలేదు. 22 భక్తాపాయభుజంగ గారుడమణిః త్రైలోక్య రక్షామణిః గోపీలోచన చాతకాంబుదమణి స్సౌందర్య ముద్రామణిః, యః కాంతామణి రుక్మిణీ ఘనకుచద్వంద్వైక భూషామణిః శ్రేయో దేవశిఖామణి ర్దిశతు నో గోపాలచూడామణిః. భక్త=భక్తులయొక్క, అపాయ=కష్టములనెడి, భుజంగ=సర్పములకు, గారుడమణిః=శ్రేష్ఠమైన గారుడమంత్రమును, త్రైలోక్య=ముల్లోకముల యొక్క, రక్షా=కాపాడుటయందు, మణిః=శ్రేష్ఠుడును, గోపీ=గోపికల యొక్క, లోచన=కన్నులను, చాతక=వానకోయిలలకు, అంబుదమణిః= కాళమేఘమైనవాడును, సౌందర్యముద్రామణిః=అందమునకు దృఢమైన ముద్రయైనవాడును, కాంతామణి=స్త్రీలలో నుత్తమురాలైన, రుక్మిణీ=రుక్మి ణీదేవియొక్క, ఘన=గొప్పవయిన, కుచద్వంద్వ=స్తనములజంటకు, ఏక= ముఖ్యమయిన, భూషామణిః=శ్రేష్ఠమైన ఆభరణప్రాయమైనవాడును, దేవశి ఖామణిః=దేవతలకు శిరోభూషణ మైనవాడును, గోపాలచూడామణిః=గొల్ల లలో శ్రేష్ఠుడును, యః=ఎవడో, సః=ఆ శ్రీ కృష్ణుడు, శ్రేయః=సంపదను, నః=మాకు, దిశతు=ఇచ్చునుగాక! భక్తుల యపాయములనెడి పాములకు గరుడమణియు, మూడు లోకములకును రక్షామణియు, గోపికలయొక్క కన్నులనెడి చాతకము లకు మేఘమణియు, సౌందర్యమునకు ముద్రామణియు, నారీమణియగు రుక్మిణీ దేవియొక్క ఘనకుచములకు అలంకారమణియు, దేవశిఖామణియు నగు గోపాలచూడామణి మాకు శ్రేయస్సు నొసంగుగాక!
110 ముకుందమాల కులశేఖరులు తా మొనర్చిన ముకుందమాల నెల్లవారును తెలిసికొని కడతేరవలయు ననియే తలంపు గలిగియుండిరి. అట్లుండియు క్రింది శ్లోకమున 'మాం పాలయ' -- నన్ను రక్షింపుమని భగవంతునితో విన్నవిం చిరి. స్వామి నన్ను మాత్రమే గాక నావలెనే యెల్లవారిని కాపాడవలయునని ఈ శ్లోకమున విన్నవించుచున్నారు. కులశేఖరులు : భగవంతు డెల్లవారిని కాపాడునా యనిన నతడు భక్తుల అపాయములనెడు పాములకు గరుడమణిగా నున్నాడు. గరుడుని యొక్క స్పర్శచేతను, దర్శనము చేతను సర్పము పోవును. భగవద్దర్శనముచే, స్మరణముచే భక్తుల అపా యములు వీడిపోవును. గరుడమణి యని చెప్పబడు పచ్చను చూపినను పాము పాఱిపోవును. పాము కఱ చిన చోట ఆ మణిని రాచినను విషము విఱిగి పోవును. నీలమేఘశ్యాముడగు స్వామి యొక్క దర్శనము కాగానే భక్తుల సంకటము లనెడు పాములు పాఱిపోవును. అతడు త్రైలోక్యరక్షామణిగా నున్నాడు. మంత్రవాదులు రక్షామణిని కట్టుదురు. ఆ మణిని ధరించినవాడు మాత్రము కాపా డబడును. భగవంతుడన్ననో చరాచరప్రపంచ మందుండు సకలప్రాణులకు రక్షామణిగా నున్నాడు. అందుచేత నెల్లవారిని కాపాడువాడు. మంత్రవాదులు రక్షామణిని కట్టునట్లే ఈ మణిని వసిష్ఠ వామదేవ యాజ్ఞవల్క్యాదులు నారదాదులు కట్టుదురు. ఇట్లు స్తుతింపబడుస్వామి యెట్లున్నా డనిన గోపికల నేత్రములనెడు చాతకములకు మేఘమణిగా నున్నాడు. చాతకపక్షులు మేఘము నెదురు చూచుచు నోరు తెఱచుకొనియుండును. వాన కురిసి నీటి ధారలు పడుచుండగా ఆహారముగ చేసికొనును. నీరుక్రిందపడిన యెడల త్రాగవు.
मुकुन्दमाल 111 गोपिकल कनुलयन्दु तापमु गलिगि यन्दुचेत कृष्णु डेपुडु वच्चुना यनि चातकमुलवले कन्नुलु तेरचुकोनियुन्दुरु. श्री कृष्णमूर्ति रागाने अतनिनि दर्शिञ्चि वारि तापमुनु पोगोट्टुकोन्दुरु. स्वामि नीलमेघ श्यामुलु डगुटचेत गोपिकल कन्नुलनेडि चातकमुलकु आनन्दमुनु गलिगिञ्चुचुन्नाडु. गोपिक लेल चातकमुलट्लु स्वामिकोऱकु वेचियुण्डिरनगा -- स्वामि सौन्दर्यमुद्रामणि यगुटचेत वारट्लु चेसिरि. लोकमुन ने व्यापारमु नयिननु चेयुवारु तम सरकु नितरु लपहरिम्पकुं दुटकै मुद्रवेयुदुरु. श्रीकृष्णमूर्तियुनु सौन्दर्यमनु वस्तुवु नादियनि सीलु चेसेनु. यद्यद्विभूतिमत्सत्त्वं श्रीमदूर्जित मेव वा, तत्तदे वावगच्छ त्वं मम तेजोऽंश सम्भवम्. भगवद्गीत 10.41व श्लोकमुवले नतनि यनुग्रहमुन नितरुलकु सौन्दर्य लभिञ्चिन लभिम्पवलसिनदे. अनगा स्वामि वण्टि सौन्दर्य वन्तु लितरु लुण्ड नेररनि भावमु. अट्टिवा डगुटचेतने गोपिकलु अतनिकै निरीक्षिञ्चुचुण्डिरि. इट्टिमणिनि धरिञ्चुवा रेवरनिन कान्ताम णियगु रुक्मिणीदेवि. आमे घन कुचद्वन्द्वमुनकु इतडु आभरण मुग नुन्नाडु. देवशिखामणियै युन्नाडु. सकलदेवतलुनु स्वामिनि तम शिरमुनं दुञ्चुकोन्दुरु. मऱियुनु गोपालचूडामणियै युन्नाडु. चूडामणियनगा शिरमुनं दुञ्चुकोनेडि याभरणमु. गोपालचूडामणियनगा गोपालुरकु शिरोरत्नमनि, गोपाल श्रेष्ठुडनि यर्थमु. गोपालश्रेष्ठु डन्नंतमात्रमुन स्वामियुक्क गौरवमेट्लु वेल्लडियगुनु? मत्तः परतरं नान्यत् किञ्चि दस्ति धनञ्जय, मयि सर्वमिदं प्रोतं सूत्रेमणि गणा इव.
112 ముకుందమాల భగ. 7.7శ్లోకమట్లు అతని కంటెను పరము, పరతరము లేదని తెలిపినగదా అతని గౌరవమునకు దగియుండును? గోపాలు రనగా దేవతలని యర్థము. గోశబ్దముచేత చెప్పబడు జీవా త్మలను గాపాడువారు గాన గోపాలు రనబడుచున్నారు. దేవాన్ భావయతా౨నేన తే దేవా భావయన్తు వః, పరస్పరం భావయంతః శ్రేయః పర మవాప్స్యథ. భగ. 3.11శ్లోకమున దేవతలు చేతనులను గాపాడుదురని చెప్పబ డెను. అట్టి గోపాలురకు=దేవతలకు, స్వామి చూడామణిగ నున్నాడు. అనగా శిరోభూషణమయి యున్నాడు. ఇట్లగుటచేత గోపాలచూడామణి యనగా మత్తః పరతరం నాన్య త్కించి దస్తి ధనంజయ, మయి సర్వ మిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. భగ. 7అధ్యా. 7శ్లోకమువలె నతడు పరము, పరతరము నను నర్థము సూచింపబడెను. సకలప్రాణులను రక్షించు బ్రహ్మదేవుడు మొదల గువారు ఈశ్వరులు. స్వామి మహేశ్వరుడు. అనగా వారికిని ఈశ్వరుడు. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరమ్, సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాన్తి మృచ్ఛతి. భగ. 5అధ్యా. 29శ్లోకమువలె స్వామి బ్రహ్మాదులకు రక్షకుడు, శిక్ష కుడు. గోపాలచూడామణి యను నర్థమును వ్యక్తపఱచుటకే దేవశిఖామణి యనియును చెప్పబడెను. ఇట్టివాడు మాకు శ్రేయస్సును అనగా నైహికా ముష్మికములను నొసంగు గాక!