भारतकोश
संग्रह पर लौटें

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

ఆంధ్రతాత్పర్యసహితము. 605

యనరహస్యం, సముద్బభూ వామృతమంథనోత్థః స్వేదః శిలాభ్యోఽమృతవద్గిరేః ప్రాక్. 190. యో మందర స్యాత్మభువా హితాయ న్యస్తశ్చ శైలేషు శిలాజరూపీ, శివాగుడికేతి రసాయన ముక్తం గిరీశేన గణపతయే. 191. శివవదనవినిర్గతాం యస్మా న్నామ్నా తస్మా చ్ఛివా గుడికేతి.

పాలు దానిమ్మరసము సురాసవము మధువు శీతోదకములు వీటి ఆలోడనములు గాని అనుపానములు గాని యుక్తములు. అడవిజంతువుల మాంసమును తినెడివాడు జీర్ణమైన పిమ్మట లఘ్వన్నమును పాలను త్రాగవలయును. ఇట్లేదురోజులు గడచిన పిమ్మట నదియును సామాన్యముగ నే భుజింపవలయును. భుజించి దీనిని భక్షించినను యదృచ్ఛావశముననైన భయమును కలిగింపదు. సుకుమారులును కాతుకులును దీనిని ప్రయోగించిన నేయుపద్రవములు నుండవు. ఒకసంవత్సరము దీనిని సేవించినచో ప్రబలములగు వాతశోణితములు హరించును. అనేక సంవత్సరములనుండి వచ్చిన క్షయరోగమును ఆధ్మానాతమును పోగొట్టును. జ్వరములును యోనిదోషములును శుక్రదోషములును ప్లీహరోగములును మూలరోగములును పాండురోగములును గ్రహణులును బ్రధ్నములును వమి గుల్మములును పీనస ఎక్కిళ్లు కాసశ్వాస అరుచి కుష్ఠు బొల్లి పాండ నపుంసకత్వము మదము క్షయ వాపు పిచ్చి యపస్మారము వదననేత్రశిరోగోగములును ఆనాహమును అతిసారమును అసృగ్ధరమును కామెల ప్రమేహములు యకృత్తు అర్బుదమును విద్రధియును భగందరము రక్తపిత్తము మిక్కిలి కృశించుట ఊలుట చెమర్చుట శ్లీపదము మున్నగునవి నశించును. దంష్ట్రావిషములను బహుప్రకారములగు విషములను మంత్రాషధాదిప్రయోగములను వియతములగు భూతరోగములను పాపను అభాగ్యములను శివయను నీగుటిక శమింపజేయును. బలకరమును వృష్యమును ధన్యమును కాంతిని కీర్తిని సంతానమును ఇచ్చునట్టిదిగుటిక. వివాదకాలమున ముఖస్థము చేసికొనిన జయమునిచ్చును. దీనిని సేవించినవాడు శ్రీమంతుఁడై ప్రకృష్టమేధాసంపన్నుఁడై స్మృతిబుద్ధిబలాన్వితుఁడై నిరుపమానమగు శరీరముగలిగి పుష్టి తేజస్సు కాంతి ఇంద్రియబలము మున్నగు సంపదలు గలవాడై వలీపలితములు లేక 200 వర్షములు జీవించును. ఒక సంవత్సరము సేవించినంత మాత్రానను రెండుసంవత్సరములు సేవించిన 400 వందలేండ్లు జీవించును. సమస్తరోగములను జయించును. మునిగణములు సేవింపదగిన రహస్యపు రసాయనమని చెప్పఁబడినది.

తొలుత సముద్రమథనకాలమునందు మంధరపర్వతమునుండి చెమట పుట్టెను. దానిని బ్రహ్మగారు లోకకల్యాణమునకై కొండలలో శిలాజిత్తురూపముగానుంచెను.

606 చక్రదత్త—౬౫. రసాయనాధికారము.

ఈశివాగుటికయనురసాయనమును ఈశ్వరుఁడుగణపతికి చెప్పెను. శివునివలన నుక్తమయ్యె నుకావున నిది శివాగుటిక యనఁబడెను. ఇయ్యదిశైవసిద్ధాంతమునందు చెప్పఁబడియెను.

—౩ అమృతభల్లాతకి. ౩—

శ్లో. సుపక్వభల్లాతఫలాని సమ్యగ్ద్విధా విదా ర్యాఢకసమ్మి తాని. 192. విపాచ్య తోయేన చతుర్గుణేన చతుర్థశేషే వ్యపనీయ తాని, పునః పచే త్క్షీరచతుర్గుణేన ఘృతాంశయుక్తేన ఘనం యథా స్యాత్. 193. శీతోపలాషోడశభిః పలై స్తు విమిశ్ర సంస్థాప్య దినాని సప్త, తతః ప్రయోజ్యాగ్నిబలేన మాత్రాం జయే ద్గుదోత్థా నఖిలాం స్వికారాన్. 194, కచాం స్సుశీలా నసకుంచితాగ్రాన్ సువర్ణపుష్టిం సుకు మారతాం చ, జవం హయానాం చ మతంగజం బలం స్వరం మయూ రస్య హుతాశదీప్తిం. 195. స్త్రీవల్లభత్వం లభతే ప్రజాం చ నీరోగ మబ్దద్విశతాని చాయుః, న చాన్నపానే పరిహార్య మస్తి నచాతపే చాధ్వని మైథునే చ. 196. ప్రయోగకాలే సకలామయానాం రాజా హ్వయం సర్వరసాయనానాం. భల్లాతకశుద్ధిరిహ ప్రాగిష్టచూర్ణగుండ నాత్, ఘృతా చ్చతుర్గుణం క్షీరం ఘృతస్య ప్రస్థ ఇష్యతే. 197.

చక్కగా పక్వములైన జీడివిత్తనములను రెండుగాచీల్చి ఒకఆఢకమును నాలుగు రెట్లనీటిలో పక్వముచేసి నాల్గవపాలు మిగిలియుండగా దించి నాల్గురెట్లు పాలను కలిపి మరల పక్వము చేయవలయును. ఇట్లు గట్టిపడునంతవరకును చేసి పిమ్మట 16 పల ముల చక్కె‌రను కలిపి ఏడురోజు లుంచవలయును. పిమ్మట అగ్ని బలానుసారము గ మాత్రల నుపయోగింపవలయును. ఇయ్యది గుదరోగములను సంపూర్ణముగా పోగొ ట్టును, వెంట్రుకలను నల్లగను సన్నని యగ్రములు గల వానిగను చేయును, గరుడునిలా గంటిచూపును సుకుమారతను ఇచ్చును. గుఱ్ఱమువంటి వేగమును ఏనుగుల వంటిబల మును నెమలివంటి స్వరమును అగ్నివంటి తేజమును స్త్రీవల్లభత్వమును మంచి సంతా నము నిచ్చి నీరోగముగా రెండునూళ్ల యేండ్లయాయువు నొసగును. అన్నపానములలో పరిహరింపదగిన దేదియును లేదు. ఎండ, దారి, మైథునములు పరిహరింపనవసరము లేదు. ప్రయోగకాలమునందు అన్నిరోగములకును స్వేచ్ఛగా దీనిని వాడవచ్చును. సమస్తరసా యనములలో నిది శ్రేష్ఠమైనది. జీడివిత్తులను శుద్ధిచేయుటలో పూర్వము చెప్పినచొప్పు న వాంఛితమగు చూర్ణగుండనముతో చేయవలయును. నేతికంటె నాలుగురెట్లపాలను 16 పలముల నేతిని గ్రహింపవలయును.

ఇట్లు చక్రదత్తయందు రసాయనాధికార ప్రకరణము ముగిసెను.

६६. वृष्याधिकारमु

— वाजीकरणोपायमुलु —

श्लो. पिप्पलीलवणोपेतौ बस्ताण्डौ क्षीरसर्पिषा ।
साधितौ भक्षयेद्यस्तु स गच्छेत्प्रमदाशतम् ॥ १ ॥

बस्ताण्डसिद्धे पयसि साधितानसकृत्तिलान् ।
यः खादेत्स नरो गच्छेत्स्त्रीणां शतमपूर्ववत् ॥ २ ॥

चूर्णं विदार्याः सुकृतं स्वरसेनैव भावितम् ।
सर्पिःक्षीरयुतं लीढ्वा शतं गच्छेद्वराङ्गनाः ॥ ३ ॥

एवमामलकं चूर्णं स्वरसेनैव भावितम् ।
शर्करामाधुसर्पिर्भिर्युक्तं लीढ्वा पयः पिबेत् ॥ ४ ॥

एतेनाशीतिवर्षोऽपि युवाइव परिहृष्यते ।
विदारीकन्दकल्कं तु घृतेन पयसा नरः ॥ ५ ॥

उदुम्बरसमं खादन्वृद्धोऽपि तरुणायते ।
स्वयंगुप्तागोक्षुरयोर्बीजचूर्णं सशर्करम् ॥ ६ ॥

धारोष्णेन नरः पीत्वा पयसा न क्षयं व्रजेत् ।
उच्चटाचूर्णमप्येवं क्षीरेणोत्तममुच्यते ॥ ७ ॥

शतावर्युच्चटाचूर्णं पेयमेवं सुखार्थिना ।
कर्षं मधुकचूर्णस्य घृतक्षौद्रसमन्वितम् ॥ ८ ॥

पयोऽनुपानं यो लिह्यान्नित्यवेगः स ना भवेत् ।
गोक्षुरकः क्षुरकः शतामूली वानरी नागबलातिबला च ॥ ९ ॥

चूर्णमिदं पयसा निशि पेयं यस्य गृहे प्रमदाशतमस्ति ।


आन्ध्रतात्पर्यमु

मेकअण्डमुलनु पालु नेयि वीटितो सिद्धमु चेसि पिप्पळ्ळु लवणमु कलिपि तिनिनचो नूर्वुरुयुवतुलतो भोगिम्पगलवाఁडगुनु. मेक अण्डमुलतो सिद्धमु चेसिन पाललो ननेकमार्लु तिललनु पक्वमुचेसि तिनिनचो क्रोत्तवानिवले प्रमदाशतमु ननुभविम्पఁगलुगुनु. विदारीकन्दनु चूर्णमुचेसि दानिरसमुतोने भावनचेसि पालतो कलिपि नाकिन स्त्रीशतमु नुपभोगिम्प गलुगुनु. इत्ले युसिरिक कायलनु चूर्णमुचेसि युसिरिकरसमुतो भावनचेसि कण्डचक्केर तेने नेयि कलिपि सेविञ्चि पालुत्राఁगवलयुनु. दीनिनि चेसिन एनुबदियेण्ड्लवृद्धुఁडैननु युवकुनिवले सम्भोगिम्पगलुगुनु. विदारीकन्दकल्कमुनु ने तितो पालतो ओकपलमन्ततिनिन वृद्धुఁडुमु युवकुनिवले नगुनु. दुरदगोण्डि पल्लेरुवीटि चूर्णमुलो कण्डचक्केरनु कलिपि धारोष्णमुलगु पालतो त्रागिन क्षयरोगमुलु नशिञ्चुनु. ईरी...

ఆంధ్రతాత్పర్యసహితము. 609

ముపయోగేన జరాం హంతి రుజా మపి. 19. వలీపలితఖాలిత్యమే హపాండ్వర్శఃపీనసాన్, హం త్యష్టాదశ కుష్ఠాని యథాష్టా వుదరాణి చ. 20. భగందరం మూత్రకృచ్ఛ్రం గృధ్రసీం సహలీమకం, క్షయం చైవ మహాశ్వాసా న్పంచ కాసా న్సుదారుణాన్. 21. అశీతిం హితజా న్యోగాం శ్చత్వారింశ చ్చ పైత్తికాన్, వింశతిం శ్లేష్మికాం శ్చైవ సంసృష్టా న్సాన్నిపాతికాన్. సర్వా నర్శోగదాన్ హంతి వృక్ష మింద్రాశనిర్యథా. 22. సకాంచనాభోమృగరాజవిక్రమ స్తురంగమం చా౭ప్యనుయాతి వేగతః, స్త్రీణాం శతం గచ్ఛతి సో౭తిరేకం ప్రకృష్టదృష్టి శ్చ యథా విహంగః. 23. పుత్రా న్సంజనయే ద్వీరా న్నరసింహనిభాం స్తథా, నారసింహమిదం చూర్ణం సర్వరోగహరం నృణాం. 24. వారాహీకంద సంగస్తు చర్మకారాలుకో మతః, పశ్చిమే స్ఫుట్టిశబ్దాభ్యో వరాహేలా లోమవా నివ. 25.

శతావరి 16 పలములు, పల్లేరు 16 పలములు, వారాహీకంద 20 పలములు, తిప్పతీగె 25 పలములు, జీడివిత్తులు, 62 పలములు చిత్రమూలము 10 పలములు శుద్ధి చేసిన దియు, చూర్ణము 16 పలములు, త్రికటుకములు 8 పలములు, చక్కెర 70 పలములు, తేనె శర్కరలో సగము, తేనెలోసగము నేయి, శతావరితో సమముగా పిల్లిపీచర వీటి నొకటిగాకలసి చూర్ణముచేసి స్నిగ్ధభాండములో స్థాపనచేసియుంచి అర్ధపలముచొప్పున తిని మనోవాంఛితరీతిని భోజనమును చేయవలయును. ఒక నెలసేవించినచో వృద్ధత్వము పీడలను నశించును. తల నెఱియుట ఖాలిత్యరు మేహము పాండువు పీనస అష్టాదశకు ష్ఠులు అష్టోదరములు భగందరము మూత్రకృచ్ఛ్రము గృధ్రసి హలీమకను క్షయ మహాశ్వాసములు కాసరోగము లయిదును అశీతివాతరోగములును నలువదిపై త్తికరో గములును వింశతిశ్లేష్మములును సంకరములగు సన్నిపాతములును సమస్తములగు మూలరో గములను పిడుగు చెట్లనువలె నశింపఁజేయును. దీనిని సేవించువాడు సింహవిక్రమముగల వాడుగను స్వర్ణ తేజము గలవాడుగను వేగవిషయమున తురంగమునుగూడ మించెడి వాడు నగును. గరుడునివలె తీక్షాదృష్టిగలవాడుగను స్త్రీశతముతో భోగింపగల వాడుగ నగును. నరసింహునితో తుల్యులగు కొమరులను పుట్టింపగలుగును. ఇయ్యది సమస్తరోగములను హరించునట్టిది. నృసింహచూర్ణము. వారాహీకందతో గలిపి సేవించు వాడు పశ్చిమవయస్సులో దృఢమగును.

77

610 | చక్రదత్త — ౬౬. వృష్యాధికారము

గోధూమాద్యచూర్ణము

శ్లోకములు (సంస్కృత మూలము - దేవనాగరి):

गोधूमाच्च पलशतं निष्क्वाथ्य सलिलाढके ।
पादावशेषपूते च द्रव्याणीमानि दापयेत् ॥ २६ ॥
गोधूमं युंजातकफलं माषद्राक्षापरूषकम् ।
काकोली क्षీరकाकोली जीवन्ती सशतावरी ॥ २७ ॥
अश्वगन्धा सखर्जूरा मधुकं त्वङ्निशासिता ।
भल्लातकमात्मगुप्ता समभागानि कारयेत् ॥ २८ ॥
घृतप्रस्थं सचेदेकं क्षीरं दत्त्वा चतुर्गुणं ।
मृद्वग्निना च सिद्धे च द्रव्याण्येतानि निक्षिपेत् ॥ २९ ॥
त्वगेलापिप्पलीधान्यकर्पूरं नागकेशरम् ।
यथालाभं विनिक्षिप्य सिताक्षौद्रपलाष्टकम् ॥ ३० ॥
शक्त्यैक्षुदण्डेन चालोद्य विधिवद्विनियोजयेत् ।
शाल्योदनेन भुञ्जीत पिबेन्मांसरसेन वा ॥ ३१ ॥
केवलस्य पिबेदस्य पलमात्रां प्रमाणतः ।
न तस्य लिङ्गशैथिल्यं न च शुक्रक्षयो भवेत् ॥ ३२ ॥
बल्यं परं वातहरं शुक्रसंजननं परम् ।
मूत्रकृच्छ्रप्रशमनं वृद्धानां चापि शस्यते ॥ ३३ ॥
पलद्वयं तदश्नीयाद्दशरात्रमतन्द्रितः ।
स्त्रीणां शतं च भजते पीत्वा चानुपिबेत्पयः ॥ ३४ ॥
अश्विभ्यां निर्मितं चैतद्गोधूमाद्यं रसायनम् ।
जलद्रोणे तु गोधूमक्वाथे तच्छेषमाढकम् ॥ ३५ ॥
युञ्जातकस्य स्थाने तु तद्गुणं तालमस्तकम् ।
कल्कद्रव्यसमं मानं त्वगादेः साहचर्यतः ॥ ३६ ॥


తెలుగు తాత్పర్యము:

గోధుమలు నూరుపలములు ఒక ఆఢకపు నీటిలో పక్వముచేసి నాలవ పాలు మిగిలియుండగా నీ క్రిందిద్రవ్యములను చేర్పవలయును. తవక్షీరి యుంజాతకము మినుములు ద్రాక్ష కాకోలి క్షీరకాకోలి జీవంతి పిల్లపీచర పెన్నేరు ఖర్జూరము మధుకము త్రికటుకములు సీతజీడిగింజలు దురదగొండి వీటిని సమభాగములను చేసి వేయవలయును.

ఒక ప్రస్థము నేతిని నాలుగురెట్లు పాలను అందు కలిపి సన్ననిసెగను సిద్ధముచేసి పిమ్మట నీ క్రింది ద్రవ్యములను వేయవలయును. లవంగపుపట్ట ఏలకులు పిప్పళ్లు ధనియములు కర్పూరము నాగ కేసరములు వీటిని దొరకినంతవఱకు వైచి చక్కెర తేనె 8 పలములు వైచి ఇక్షుదండముతో ఆలోదనచేసి యథావిధిగా ప్రయోగింపవలయును. శాలి తండులముల అన్నమునుగాని మాంసరసమునుగాని సేవింపవలయును. ఒక పలము మాత్రను సేవింపవలయును. లింగము శిథిలముగాదు. వీర్యముజాఱదు. బలమును వృద్ధిసేయును. వాతమును హరించును. వీర్యమును కలిగించును. మూత్రకృచ్ఛ్రములను పోగొట్టును.

ఆంధ్రతాత్పర్యసహితము. 611

2 పలములు తినిన వృద్ధులకును మంచిది. సావధానులై పదిరాత్రులనటుల పాలను ద్రాగుచుండిన స్త్రీశతమును భోగింపగలదు. ఈరసాయనమును అశ్వినీకుమారులు రచించిరి. ద్రోణపుష్పాయుసులో అధికమును మిగుల్పవలయును. యుంజాతకమునకు బదులు తాడమస్తకమును చేర్చవలయును.

-- శతావరీఘృతము. --

శ్లో. ఘృతం శతావరీగర్భం క్షీరే దశగుణే పచేత్, శర్కరాపిప్పలీక్షౌద్రయుక్తం తద్వృష్య ముచ్యతే. 37.

పదికట్లశాలలో శతావరికల్కమును వైచి ఘృతమునుపక్వముచేసి పిమ్మట కండచక్కెర పిప్పళ్లు తేనె కలిపి త్రాగినచో వీర్యవృద్ధి యగును.

-- గుడకూష్మాండకము. --

శ్లో. కూష్మాండకా త్పలశతం సుస్విన్నం నిష్కులీకృతం, ప్రస్థం ఘృతస్య తైలస్య తస్మిం స్తప్తే ప్రదాపయేత్. 38. త్వక్పత్రధాన్యకవ్యోషజిరకైలాద్వయానలం, గ్రంథికం చవ్య మానంగ పిప్పలీ విశ్వభేషజం. 39. శృంగాటకం కశేరుం చ ప్రలంబం తాలమస్తకం, చూర్ణీకృతం పలాంశం చ గుడస్య చ తులాం పచేత్. 40. శీతభూతే పలా న్యష్టౌ మధునః సంప్రదాపయేత్, కఫపిత్తానిలహరం మందాగ్నీనాం చ శస్యతే. 41. కృశానాం బృంహణం శ్రేష్ఠం వాజీకరణ ముత్తమం, ప్రమదాసు ప్రసక్తానాం యే చ స్యుః క్షీణరేతసః. 42. క్షయేణ చ గృహీతానాం పర మేత ద్భిషగ్జితం, కాసం శ్వాసం జ్వరం హిక్కాం హన్తి ఛర్ది మరోచకం. 43. గుడకూష్మాండకఖ్యా త మశ్విభ్యాం సముదాహృతం, ఖండకూష్మాండవ త్పాత్రం స్విన్నకూష్మాండక ద్రవః. 44. యత్కించి న్మధురం స్నిగ్ధం జీవనం బృంహణం గురు, హర్షణం మనసశ్చైవ సర్వం త ద్వృష్య ముచ్యతే. 45. భల్లాతక బృహతీ ఫల దాడిమఫలకల్కసాధితం కురుతే, లింగం మర్దనవిధినా కటుతైలం వాజిలింగాభం. 46. కనకరసమప్లుణావ ర్తితహయగంధామూలవిశ్వపర్యూషితం, మాహిష మిహ నవనీతం గతబీజే కనకఫలమధ్యే. 47. గోమయగర్తోద్వర్తితం పూర్వం పశ్చా దనేన సంలిప్తం, భవతి హయలింగసదృశం లింగం కఠినాంగనాదయితం. 48.

612 చక్రదత్త—౬౭. వృష్యాధికారము.

కూష్మాండమును చెక్కుతీసి నూరుపలములు తెచ్చి తప్తముఁజేసి దానియందు ఒక ప్రస్థముచొ॥ నేయిని నూనెను పోయవలయును. లవంగపుపట్ట తేజపత్రి ధనియములు త్రికటుకములు జీలకఱ్ఱ ఏలకులు చిత్రమూలము గ్రంథికము చవ్యము ఉమ్మెత్త పిప్పళ్లు శొంఠి శృంగాటకము కనేరువు తాడమస్తకము వీటినిచూర్ణముచేసి ఒక తులము బెల్లమును చేర్చి పక్వముచేసి చల్లారిన పిమ్మట ఎన్మిదిపలములు తేనెను చేర్చవలయును. కఫపిత్తవాతములను హరించును. మందాగ్నిని పోగొట్టును. చిక్కినవారి బలపఱచును. ఉత్తమమగు వాజీకరణమియ్యది. స్త్రీప్రసక్తిగలిగినప్పుడు క్షీణరేతసులగువారలకును క్షయరోగులకును ఇయ్యది యుత్తమౌషధము. కాసశ్వాసజ్వరము ఎక్కిళ్లు చర్ది అరోచకములను పోగొట్టును. ఇయ్యది అశ్వినీకుమారులచేతం జెప్పఁబడినది. ఏదేది మధురముగను స్నిగ్ధముగను ధాతువులకు బృంహణమును మనస్సునకు హర్షణమునైయుండునో అయ్యదెల్లను వృష్యమేయగును. జీడివిత్తులు వాకుడుకాయలు దానిమ్మపండు వీటికల్కముతో సిద్ధముచేసిన కటుతైలము లింగమును గుఱ్ఱపులింగముపాటిఁగా చేయును. ఉమ్మెత్తరసముతో పూసివర్తిచేసిన పెన్నేరువేళ్లు శొంఠిలో నానబెట్టి గేదెపాలతోనైన వెన్నను ఉమ్మెత్తలోనిగింజలుదీసి దాని మధ్యనుంచి గోమయముతో ఉద్వర్తనముచేసి పిమ్మటదీనితో లింగమును మర్దించిన గుఱ్ఱపులింగమంత లింగమగును.


అశ్వగంధాతైలము.

శ్లో. అశ్వగంధావరీకుష్ఠమాంసీసింహీఫలాన్వితం, చతుర్గుణేన దుగ్ధేన తిలతైలం విపాచయేత్. 49. స్తనలింగకర్ణపాలీవర్ధనం మ్రక్షణాదిదం.

అశ్వగంధ పిల్లపీచర కోష్ఠు జటామాంసి వాకుడు వీటికల్కములో నాలుగురెట్లు పాలను తిలతైలమును పక్వముచేయవలయును. ఇది స్తనములను లింగములను చెవితమ్మెలను పెంచును.


ఇతరములగు వాజీకరణోపాయములు.

శ్లో. భల్లాతక బృహతీఫల నళినీదల సింధు జలశూకైః, మాహిషనవనీతేన చ కరంబితైః సప్తదిన ముషితైః. 50. మూలేన హయగంధాయా మాహిషమలమర్దితపూర్వ మథ, లిప్తం భవతి లఘుకృతరాసభలింగం ధ్రువం పుంసాం. 51. నీలోత్పలసితపంకజకేసరమధుశర్కరావలిప్తేన, సురతే సుచిరం రమతే దృఢలింగో భవతి నాభివివరేణ. 52. సిద్ధం కుసురంభతైలం భూమిలతాచూర్ణమిశ్రితం కురుతే, చర

ఆంధ్రతాత్పర్యసహితము. | 613


ణాభ్యంగేన రతే ర్బీజస్తంభో దృఢం లింగం. 53. సప్తాహం ఛాగభవసలిలసంస్థంకరభ వారుణీమూలం, గాఢోద్వర్తనవిధిసా లింగస్తంభం తథా దృఢం కురుతే. 54. గోరోచోన్నతశృంగ్యృగ్వచాచూర్ణేన ధూపితం వస్త్రం, పరిధాయ భజతి లలనానం నై కాంతే భవతి హర్హారః. 55. సమతిలగోక్షురచూర్ణం ఛాగీక్షీరేణ సాధితం సమధు, భుక్తం క్షపయతి షాండ్యం యజ్జనితం సుప్రయోగేణ. 56. యోగజవరాంగబద్ధం మధితేన ఖాలిత్యం హరతి, ఉన్ముభి గోశ్శృంగోద్భవ మ్మల్లేహో యోగజధ్వజభంగహరః. 57. కుష్ఠైలవాలుకైలా ముస్తకధన్యాకమధుజః కవలః, అపహరతి పూతిగంధం రసోనమదిరాదిజం గంధం. 58. క్షౌద్రేణ బీజపూర త్వగ్లీఢాధో వాతగంధనుత్.

జీడివిత్తులు కోష్ఠు పెద్దనాకుడు కమలినీదళములు సైంధవలవణము కురువేరు వీటిని గేదెనేతితో కలిపి ఏడురోజులు ధూపవలయును. పెన్నేరు వేళ్లతో కలిపి పుచ్చుకొనవలయును. గేదెపేడతో మొదల లేపనచేసి పిమ్మట దీనితో చేసిన, గాడిదెలింగమంతయగును. నల్లకమలములు తెల్లకమలములు కుంకుమపువ్వు మధుకము కొండచక్కెర వీటిని నూరిబొడ్డునకు రాచికొని భోగించిన దృఢలింగము కలవాడై చాలసేపు భోగింపకలుగును. తిలలు పల్లేరుచూర్ణము సమములుగా గ్రహించి మేకపాలతో సిద్ధముచేసి తేనెను కలిపికొని త్రాగిన కుత్సితప్రయోగములవలనఁ గలిగిన నపుంసకత్వము నశించును. మాచికాయచెక్కను తేనెతోకలిపి తినిన అధోవాతముల దుర్గంధము నశించును.

ఇట్లు చక్రదత్తయందు వృష్యాధికార ప్రకరణము ముగిసెను.


౬౭. స్నేహాధికారము.

స్నేహ విచారము.

శ్లో. సర్పి స్తైలం వసా మజ్జా స్నేహేషు ప్రవరం మతం,
తత్రాపి చోత్తమం సర్పిః సంస్కారస్యానూవర్తనాత్. 1.
కేవలం పైత్తికే సర్పి ర్వాతకే లవణాన్వితం,
దేయం బహుకఫే చా2పి వ్యోషక్షారసమాయుతం. 2.
తథా ధీస్మృతిమేధాగ్నికాంతీణాం శస్యతే ఘృతం,

६१४ चक्रदत्त—६२. स्नेहाधिकारमु.

ग्रन्थिनाडीक्रिमिश्लेष्म मेदोमारुतरोगिषु. ३. तैलं लाघवदार्ढ्यार्थं क्रूरकोष्ठेषु देहिषु, वातातपाध्वभारस्त्रीव्यायामक्षीणधातुषु. ४. रूक्षक्लेश क्षयात्यग्नि वातावृतपथेषु च, शेषा वसन्ते सन्ध्यस्थि मर्मकोष्ठरुजासु च. ५. तथा दग्धाहतभ्रष्ट योनिकर्ण शिरोरुजि, तैलं प्रावृषि वर्षान्ते सर्पि रन्त्यौ तु माधवे. ६. साधारणऋतौ स्नेहं पिबे त्कार्यवशा दिह.

नेयि तैलमु वस मज्ज यिय्यदि स्नेहमुलो श्रेष्ठमुलु. अन्दुन्नु संस्कारमु ननुवर्तिञ्चुटचेत नेयि युत्तममु. पित्तरोगमुनकु केवलघृतमुनु, वातिकमुनकु लवणसहितमगुघृतमुनु, कफमुनन्दु त्रिकटुकमुलु यवक्षारमुलतो घृतमुनु इय्यवलसिनदि. बुद्धिस्मृती मेध जरराग्नि कावलसिनवारु नेतिनि त्रागुट युत्तममु. ग्रन्थुलु नाडीरोगमुलु क्रिमीरोगमुलु श्लेष्म रोगमुलु मेदोरोगमुलु वातरोगमुलु क्रूरमुलगु कोष्ठमुलुगलवारिकि लाघवमुनु दार्ढ्यमुनु कलिगिञ्चुटकु तैलमु नीयवलयुनु. वातमु ऎण्ड मार्गायासमु स्त्रीव्यायाममु धातुक्षीणमु रूक्षक्लेशमु क्षयवातावृत्तकोष्ठमुलु कीटिलन्दु तैलमुनीयवलयुनु. तक्किनवानि वसन्तकालमुनन्दु सन्धुलु अस्थुलु मर्म कोष्ठरुजलु दग्धमुलु नाहतमुलु नगुयोनुलु कर्णमुलु शिरस्सु वीटि नोप्पुुलकुनु ईयवलयुनु. तैलमुनु वर्षाकालमुलोनु नेतिनि शरद्यृतुवुनन्दु वसा मज्जुलनु वसन्तकालमुनन्दु साधारणऋतुवुललो स्नेहमुनु सेविम्पवलयुनु.


स्नेहपानमुनकु योग्यकालमुलु.

श्लो. वातपित्ताधिको रात्रौ तृष्णेचाऽपि पिबेन्नरः. ७. श्लेष्माधिको दिवा शीते पिबे च्चामलभास्करे. स्वेद्य संशोध्य मध्यस्त्रीव्यायामासक्तिचिन्तकाः. ८. वृद्धा बाला बलकृशा रूक्षक्षीणार्र्दित रेतसः, वातार्त्तस्पन्दतिमिर दारुणप्रतिरोधिनः. ९. स्नेह्या नत्वतिमन्दाग्नि तीक्ष्णाग्निस्थूलदुर्बलाः, ऊरुस्तम्भातिसारामगलरोगगलोदरैः. १०. मूर्च्छा च्छर्द्यरुचि श्लेष्मतृष्णा मद्यैश्च पीडिताः, अप्रसूता युक्ते च नस्ये वस्तौ विरेचने. ११. स्नेहासाध्यभ्यः क्लेशसहा दृढाः काले च शीतले, अच्छमेव पिबे त्स्नेह मच्छापानं हि शोभनं. १२. पिबे त्कृशमुनं स्नेह मन्नकाले प्रका-

ఆంధ్రతాత్పర్యసహితము. 615

క్షితః, శుద్ధ్యర్థం పునరాహారే నైశే జీర్ణేఽపిబే న్నరః. 13. అహోరాత్ర మహః కృత్స్నం దినార్ధం చ ప్రతీక్షతే.

వాతపిత్తాధిక్యముగలవాడు రాత్రులను వేడిచేసినప్పుడును స్నేహమును త్రాగవలయును. కఫాధిక్యముగలవాడు పగలు శీతమునందు సూర్యుఁ డస్తమించిన పిదప త్రాగవలయును. స్వేద్యమును సంశోధ్యమును అగుమధ్యమునందును వ్యాయామము నందు నాసక్తి గలవారును ముదుసలివారు పసివారు బలములేనివారు రూక్షక్షీణములగు నస్రరేతస్సులు గలవారలు వాతార్తులు తిమిరములు ప్రతిరోధములు గలవారు మందాగ్ని క్షీణాగ్ని స్థౌల్యదౌర్బల్యములు గలవారలను స్నేహపానము చేయరాదు. ఊరుస్తంభము అతిసారము ఆమము గళరోగము ఉదరరోగము మూర్ఛ ఛర్ది అరుచి శ్లేష్మము తృష్ణ మద్యము వీటిచేత పీడితులైనవారును స్నేహమును సేవింపరాదు. అపప్రసూతయగు స్త్రీ వస్తిని విరేచనమును సంహరించును. స్వచ్ఛముచేసిన స్నేహమునే త్రాగవలయును. అన్న కాలమునందు వలసినవాడు సంశమనూపమగు స్నేహమును త్రాగవలయును. రాత్రి భోజనమైన పిమ్మట జీర్ణమైన పిమ్మట శుద్ధ్యర్థమై త్రాగవలయును. అహోరాత్రమును పగలును జీర్ణమగుట ఉత్తమాధమమధ్యమములు.

స్నేహప్రమాణాదులు.

శ్లో. ఉత్తమామధ్యమా హ్రస్వా స్నేహమాత్రా జరాం ప్రతి.
14. ఉత్తమస్య పలం మాత్రా త్రిభి శ్చాక్షై శ్చ మధ్యమే.
జఘన్యస్య పలార్థేన స్నేహాక్వాథ్యావధేషు చ. 15. జల ముష్ణం ఘృతే పేయం యూష స్తైలేఽనుశస్యతే, వసామజ్జ్ఞో స్తు మండోః స్యా త్సర్వే ష్వామ్ల ముధాంబువా. 16. భల్లాతే తైలవ త్స్నేహే శీత మేవ జలం పిబేత్, స్నేహపీత స్తు తృష్ణాయాం పిబే దుష్ణోదకం నరః. 17. ఏవం చానుప్ర శామ్యంతం స్నేహ ముష్ణాంబు నోద్ధరేత్, మిథ్యాచారా ద్బహుత్వా ద్వా యస్య స్నేహో న జీర్యతి. 18. విష్టభ్య చాపి జీర్యేత్తం వారి ణోష్ణేన వామయేత్, తత స్నేహం పున ర్దద్యా ల్లఘుకోష్ఠాయ దేహినే. 19. జీర్ణాజీర్ణవిశంకాయాం పిబే దుష్ణోదకం నరః, తేనోద్గారో భవే చ్ఛుద్ధో రుచి శ్చాన్నం భవే త్త్వితీ. 20. భోజ్యాన్నం మాత్రయా పాస్యన్ శ్వః పిబం స్పీతవా నపి, ద్రవోష్ణ మనభిష్యంది నాతిస్నిగ్ధ మశంకరం. 21. త్ర్యహావరం సప్తదినంపరంతు స్నిగ్ధోఽవరః స్వేద

616 चक्रदत्त — 67. स्नेहाधिकारमु.

[...यि]तव्य इष्टः, नातः परं स्नेहन मादिशन्ति सात्म्यीभवेत्सप्त दिनात्परं तु. 22.

एकपलमुदि उत्तममात्र, मुक्कालुपलमुदि मध्यममु, अरपलमुदि ह्रस्वमात्रयनఁबडुनु. स्नेहक्वाथादुललो निदिये मात्रक्रममु. घृतमुनन्दु वेडिनीरुनु तैलमुनन्दु यूषमुनु वसामज्जलकु मण्डमुनु अन्निटिकि वेडिनीरु गानि त्रागवलयुनु. स्नेहमुनु त्रागिनवानिकि दप्पि कलिगिन वेडिनीटिनि त्रागवलयुनु. मिथ्याचारमुवलनఁगानि एक्कुवयगुटఁगानि आऱुगकुन्नचो वेडिनीटितो वान्तिनि चेयिम्पवलयुनु. लघुकोष्ठमुगल यारोगिकि मरुल स्नेहमू निप्पिम्पवलयुनु. जीर्णाजीर्णसन्देहमुनन्दु वेडिनीटिनि त्रागिन नान्तियैननगुनु. जीर्णमैननगुनु. भोज्यान्नमुनु मात्रतो द्रागेडिवान्डुगानि त्रागिननाडुगानि द्रवोष्णमु कानट्टियुनु अनभिष्यन्दियु नఁतिस्निग्धमु नगु स्नेहमुनु त्रागवलयुनु.


कोष्ठभेदमुवलन सेवनपरिमाणमु.

श्लो. मृदुकोष्ठ स्त्रिरात्रेण स्निह्य त्यच्छोपसेवया, स्निह्यति क्रूरकोष्ठ स्तु सप्तरात्रेण मानवः. 23.
स्निग्धद्रवोष्णभोज्योथ रसभु क्स्वेद माचरेत्, स्निग्धः त्र्यहं स्थितः कुर्याद्विरेकं वमनं पुनः. 24.
एकाहं दिन मन्यच्च कफ मुल्लेख्य तत्करैः, वातानुलोम्यं दीप्ताग्नि र्वर्चः स्निग्ध मसंहतं. 25.
स्नेहाद्वेगः क्लमः सम्यक् स्निग्धे रूक्षे विपर्ययः, अतिस्निग्धे तु पाण्डुत्वं घ्राणवक्त्रगुदस्रवाः. 26.
रूक्षस्य स्नेहनं कार्यं मतिस्निग्धस्य रूक्षणं, श्यामाककोरदूषान्न तक्रपिण्याकसक्तुभिः. 27.
बालवृद्धादिषु स्नेहपरिहारासहिष्णुषु, योगा निमा ननुद्वेगा त्सद्यः स्नेहो न्प्रयोजयेत्. 28.
भृष्टे मांसरसे स्निग्धा यवागूः स्वल्पतण्डुला, सक्षौद्रा सेव्यमाना तु सद्यः स्नेहन मुच्यते. 29.
सर्पिस्तैलवसामज्जा तण्डुलप्रसृतैः शृता, पाञ्चप्रसृतिकी पेया पेया स्नेहन मिच्छता. 30.
सर्पिष्मती बहुतिला तथैव स्वल्पतण्डुला, सुभोष्णा सेव्यमाना तु सद्यः स्नेहन मुच्यते. 31.
शर्कराघृतसंस्पृष्टे दुह्याद्गां कलशे ऽथवा, पाययेदक्षमे तद्धि सद्यः स्नेहनमुच्यते. 32. ग्राम्या

आन्ध्रतात्पर्यसहितमु. ६१७

नूपौदकं मांसं गुडं दधि पयस्तिलान्, कुक्षौ शोधप्रमेही च स्नेहनेन प्रयोजयेत्. ३३.
स्नेहैर्गृध्रास्यं तान् सिद्धैः स्नेहयेदविकारिभिः, पिप्पलीभिर्हरीतक्या सिद्धैस्त्रिफलया सह. ३४.
स्नेहामग्रे प्रयुञ्जीत ततः स्वेदमनन्तरं, स्नेहस्वेदोपपन्नस्य संशोधन मथान्तरम्. ३५.

मृदुकोष्ठमु गलवाडु स्वच्छमुनु सेविञ्चुटचेत मूडुरात्रुललो स्निग्धुण्डगुनु. क्रूरकोष्ठुఁ डेडुरात्रुललो नगुनु. स्निग्धमुलु द्रवमुलु उष्णमुलु रसमु वीटिनि सेविञ्चुचु स्वेदमुनु पट्टवलयुनु. स्निग्धुण्डै मूडुरोजुलैन पिम्मट विरेचनमुनकु इप्पिम्पवलयुनु, ओकटि रेंडुदिनमुलु कफकारकमुलगु वानि తో కఫము / तो कफमु नुल्लेखिञ्चिनपिम्मट वातानुलोमक दीप्ताग्नि असंहतमलमु नगुनु. स्निग्धुनिकि स्नेहोद्वेगमुनु रूक्षमुनंदु तद्विपरीतमुनु हितकरमुलु. चामलु कोऱ्ऱलु तक्रमु पिण्डिसत्तुवु वीटिनि बालवृद्धामुलकुनु स्नेहपरिहारासहिष्णुवुलकुनु ईयोगमुलनु प्रयोङ्गिम्पवलसिनदि.

इत्लु चक्रदत्तयंदु स्नेहाधिकारप्रकरणमु मुगिसेनु.


९. स्वेदाधिकारमु.

स्वेदाधिकारुलुनु तदुपायमुलुनु.

श्लो.
वातश्लेष्मणि वाते वा कफे वा स्वेद इष्यते,
स्निग्धो रूक्षस्तथा स्निग्धो रूक्षश्च त्युपकल्पितः. १.

व्याधौ शीते शरीरे च महास्स्वेदो महाबले,
दुर्बले दुर्बलस्स्वेदो मध्यमे मध्यमो मतः. २.

आमाशयगते वाते कफे पक्वाशयाश्रये,
रूक्षपूर्वो हितः स्वेदः स्नेहपूर्वस्तथैव च. ३.

वृषणौ हृदयं दृष्टिं स्वेदयेन्मृदु वा न वा,
मध्यमं वंक्षणौ शेषमङ्गावयवमिष्टतः. ४.

न स्वेदयेदतिस्थूलरूक्षदुर्बलमूर्च्छितान्,
स्तम्भनीयक्षतक्षीणविषमद्यविकारिणः. ५.

तिमिरोदरविसर्पकुष्ठशोफाढ्यरोगिणः,
पीतदुग्धदधिस्नेहमधून कृतविरेच...

78

618 చక్రదత్త—౬౯. స్వేదాధికారము.

నాన్. 6. భ్రష్టదగ్ధ గుదమ్లాని క్రోధశోకభయార్దితాన్, క్షుత్తృష్ణా కామలాపాండుమేహినః పిత్తపీడితాన్. 7. గర్భిణీం పుష్పితాం సూతాం మృదు ర్వాత్యయికే గదే, స్వేదో హిత స్త్వనాగ్నేయో వాతే మేదఃకఫావృతే. 8. నివాతగృహ మాయాసో గురుప్రావరణం భయం, ఉపనాహహవక్రోధ భూరిపాన క్షుధాతపాః. 9. స్వేదయంత్యదహైతాని నర మగ్నిగుణాదృతే, శీతశూలవ్యుపరమే స్తంభగౌరవనిగ్రహే. 10. సంజాతే మార్దవే స్వేదే స్వేదనా ద్వీరతి ర్మతా.

వాతశ్లేష్మ మునందుగాని వాతమునందుగాని కఫమునందుగాని స్వేదము హితము. వ్యాధియందును శీతలశరీరమునకును విస్తారము స్వేదము హితకరము. దుర్బలునకు కొలదిగాను మధ్యమునికి మధ్యమముగాను స్వేదమును పట్టింపవలయును. ఆమాశయగతవాతమునఁదును పక్వాశయగతకఫమునందును రూక్షపూర్వకమగు స్వేదమును స్నేహపూర్వకమగు స్వేదమును పట్టుట మంచిది. వృషణములు హృదయము కన్నులు స్వేచ్ఛగా స్వేదమును పట్టవలయును. అండసంధులను స్వేదితములఁ జేయవలయును. అతిసారమందు రూక్షదుర్బలము మూర్ఛకలవారికి చెమ్మటనుపట్టింపరాదు. స్తంభనీయక్షతక్షీణులు విషమద్యవికారులును తిమిరము ఉదరరోగము విసర్పికుష్ఠు వాపుకలవారును పాలుపెరుగుతైలము తేనెను త్రాగినవారలును విరేచనమునకు తీసికొనినవారును ఆకలి దప్పి కామెల పాండువు మేహముకలవారును పిత్తరోగముకలవారును గర్భిణి రజస్వలప్రసూతయైన స్త్రీలును స్వేదమును పట్టుకొనుట హితము. గాలిలేనియిల్లు ఆయాసము బరువగు ఆచ్ఛాదనము భయము ఉపనాహము యుద్ధము కోపము విస్తారపుత్రాగుడు ఆకలి యెండ ఈపదియును అగ్ని మున్నగు లేకయే చెమటను కలిగించును.

అతిస్వేదమున కుపశమనపురీతులు.

శ్లో. స్ఫోటోత్పత్తిః పిత్తరక్త ప్రకోపో మదో మూర్ఛా భ్రమదాహౌ క్లమశ్చ, అతిస్వేదే సంధిపీడా తృష్ణా చ క్రియాః శీతాస్తత్ర కుర్యాద్విధిజ్ఞః. 11. సర్వా న్స్వేదా న్నివాతే తు జీర్ణాన్ స్నేహావచారయేత్. 12. యేషాం నస్యం విధాతవ్యం వస్తిశ్చాపి హి దేహినాం, శోధనీయం సు యే కేచి త్పూర్వం స్వేద్యా స్తు తే మతాః. 13. పశ్చా త్స్వేద్యా హృతే శల్యే మూఢగర్భానుపద్రవాః, సమ్య

ఆంధ్రతాత్పర్యసహితము. 619

కృచ్ఛ్రజాతా కాలే చ పశ్చా త్స్వేద్యా విజానతా. 14. స్వేదః పశ్చా చ్చ పూర్వం చ భగంద ర్యర్శస స్తథా. 15. తప్తైః సైకతపాణికాంశ్య వసనైః స్వేదోఽథ వాంగారకై, ర్లేపా ద్యౌషధాహారైః సహోష్ణలవణా స్నేహై స్సుభోష్ణై ర్భవేత్, ఏవం తప్తపయోంబుజాత శమనక్వాథాది సేకాదిభి స్తప్తై స్తోయనిషేచనోద్భవ బృహద్బాష్పైః శిలాద్యైఃక్ర మాత్. 16. తాపోపనాహ ద్రవ బాష్పపూరైః స్వేదా స్తతోఽంత్య ప్రథమా కఫే స్తౌ, వాయౌ ద్వితీయః పవనే కఫే చ పిత్తోపసృష్టే వి హిత స్తృతీయః. 17.

అతిస్వేదము అయినచో బొబ్బలెత్తుట పిత్తరక్తప్రకోపము మదము మూర్ఛ భ్ర మదాహములు క్లమము సంధిపీడ దప్పి కలుగును. కావున శీతక్రియలను చేయవలయు ను. సర్వస్వేదములను నివాతస్థలమునందు అన్నము జీర్ణించినపిమ్మట చేయవలసినది. నస్య ము వస్తులు శోధనచేయదగు వారందఱికిని ముందు స్వేదమును చేయింపవలయును. శల్యములు లేనివారును మూఢగర్భులును ఉపద్రవరహితులును పిమ్మట స్వేదము ను చేయింపనర్హులు. భగందరము మూలరోగములయందు ముందును వెనుకను స్వేదమును పట్టవలయును. కాచిన ఇసుక చేయి కంచు గుడ్డ వీటితోగాని బొగ్గులతోగాని చెమ్మట నియ్యవలయును. వాతనాశకపదార్థములు పులుపు ఉప్పు తైలము వీటిని కొద్దిగా వెచ్చ జేసి స్వేదమునీయవలయును. ఈరీతిగనే కాచినపాలు నీళ్లుగాలి మున్నగువానివలన స్వేద మునొందింపవలయును. తాపము ఉపనాహము బాష్పము ఇయ్యవి స్వేదములు. మొద టివి చివరవి కఫమునందు హితకరములు. వాయువునందు వాతకఫమునందు రెండవస్వే దమును పిత్తవాతమునందు మూడవదియును హితకరములు.

ఇట్లు చక్రదత్తయందు స్వేదాధికార ప్రకరణము ముగిసెను.


౬౯. వమనాధికారము.

వమనవిధులు.

శ్లో. స్నిగ్ధస్విన్నం కఫే సమ్య గ్సంధ్యోగే వా కఫోల్బణే, శ్వో వమ్య ముత్క్లేశయేత్కఫం మత్స్యమాంసతిలాదిభిః. 1. యథావికారం విహి తాం మధుసైంధవసంయుతాం, కోష్ఠం విభజ్య భైషజ్యమాత్రాం ధూ

620 चक्रदत्ते—६९. वमनाधिकारमु.

त्राभिमन्त्रितां. २. ब्रह्मदत्ताश्विरुद्रेन्द्र भूचन्द्रार्कानिलानलाः, ऋषयः सौषधिग्रामा भूतसंघास्तु पान्तु ते. ३. रसायन मिवर्षीणां देवाना मममृतं यथा, सुधेवोत्त[म]नागानां भैषज्य मिद मस्तु ते. ४. पूर्वाह्णे पायये त्पीतो जानुतुल्यासने स्थितः, तन्मना जातहृल्लास प्रसेक श्छर्दये त्ततः. ५. अंगुलीभ्या मनायस्तो नालेन मृदुनाथवा, वृषेंद्रयवसिंधूत्थ वचाकल्कयुतं पिबेत्. ६.

स्निग्धुँडै स्विन्नुँडैवानिनि कफमुनंगुगानि कफसंयोगमुनन्दुगानि तदाधिक्यमुनन्दुगानि ऊपटिदिनमु वांति चेयिंपवलसिनवानिनि मत्स्यमांसतिलादुल चेत रुचि ननुसरिंचि तेने सैंधवलवणमुलु कलसिनट्टि भैषज्यमात्रनु ब्रह्मदत्तेत्यादिसीमन्त्रमुतो मंत्रिंचि ईयवलयुनु. पूर्वाह्णमुनन्दु त्रागिंपवलयुनु. मोकाल्ल़पैनि कूर्चुनि वमनमुनु चेयवलयुनु. पिप्पल्लु कोडिसेपालवेळ्ळु वस सैंधवलवणमु वीटितोँ चेर्चि कल्कमुनु त्रागवलयुनु.

पंचकषायमुलु.

श्लो. यष्टीकषायं सक्षौद्रं तेन साधु वम त्यलं. ७. तंडुलसलिलनिष्पिष्टां यः पीत्वा वमति पूर्वाह्णे, फलिनी वल्कलमुष्णं हरति गरं पित्तकफजं च. ८. क्षौद्रलीढं ताम्ररजो वमनं गरदोषनुत्, आटरूषं वचानिंबं पटोलं फलिनीत्वचं, क्वाथयित्वा पिबेत्तोयं जातीपुष्पगणान्वितं. ९. क्वाथ्यद्रव्यस्य कुडवं स्थापयित्वा जलाढके, चतुर्भागावशिष्टं तु वमने व्यवचारयेत्. १०. निंबकषायोपेतां फलिनीगदमदनमधुकसिंधूत्थां, मधुयुत मेत द्वमनं कफतः पूर्णाशये सदाशस्तं. ११. फलजीमूतकेक्ष्वाकुकुटजाः कृतवेधनाः, धामार्गवश्च संयोज्याः सर्वथा वमने ह्यमी. १२.

तेनेतो यष्टिमधुकपु कषायमुनु त्रागिन वांति यगुनु. बिय्यपु कडुगुलो प्रेंखणपुचेक्कनु नूरी वेच्चजेसि सेविंचिन पित्तकफजमगु विषमु नशिंचुनु. तेनेतो ताम्रचूर्णमुनु कलिपि वांतिचेसिन विषदोषमुलु हरिंचुनु. अड्डसरमु

ఆంధ్రతాత్పర్యసహితము. 621

వస వేప చేదుపొట్ల ఉమ్మెత్త వీటిని కషాయముచేసి త్రాగిన వాంతి కలిగించును. క్వాథములను నౌషధులను 4 పలములను ఒక ఆఢకపునీటిలో కాచి నాల్గవమిలుగునటులు దింపి వమనులకు కుపయోగింపవలయును. ఉమ్మెత్త తాడిఫలము చేదుసొర కోష్ఠురోహిపతృణము అన్నివిధములగు వమనములకు నుపయోగింపవలయును.

వాంతిపరీక్ష.

శ్లో. క్రమాత్కఫః పిత్త మథానిల శ్చ యస్యైతి సమ్య గ్వమితః స ఇష్టః, హృత్పాశ్వమూర్ద్ధేంద్రియమార్గశుద్ధౌ తనో ర్లఘుత్వే 2 పి చ లక్ష్యమాణే. 13. సుచ్ఛర్దితే స్ఫోటకకోఠకండూ వక్త్రావిశుద్ధి ర్గురుగాత్రతా చ, తృష్ణోహమూర్చ్ఛానిలకోపనిద్రా బలాతిహాని ర్వమితేతి విద్యాత్. 14. తతః సాయం ప్రభాతే వా క్షుద్రా న్హేయాదికం భజేత్, పేయాం విలేపీ మకృతం కృతంచ యూషం రసం ద్వి (త్రి) రథైకశ శ్చ. 15. క్రమేణ సేవేత విశుద్ధకాయః ప్రధాన మధ్యావరశుద్ధిశుద్ధః, జఘన్యమధ్య ప్రవరే తు వేగా శ్చత్వార ఇష్టా వమనే షడష్టౌ, దశైవ తే ద్విత్రిగుణా విరేకే ప్రస్థ స్తథా ద్విత్రిచతుర్గుణ శ్చ. 16. పిత్తాంత మిష్టం వమనం విరేకా దర్ధం కఫాంతం చ విరేకమాహుః, ద్విత్రా న్సవిట్కా నపనీయ వేగా న్నేయం విరేకే వమనే తు పీతం. 17.

కఫపిత్తవాతములు గలనానిని వమితుని చేయవచ్చును. హృదయమును ప్రక్కలు తల ఇంద్రియమార్గము శుద్ధమగును. దుష్టవమనమువలన బొబ్బలు కోష్ఠురోగములు మున్నగునవి కలుగును. అత్యంతవమనముచేత మూర్ఛాదులును కలుగును. సాయంకాలమునందుగాని ప్రాతఃకాలమునందుగాని ఆకలి దప్పిగలవాడు పేయనుత్రాగవలయును. పేయ విలేపి కృతాకృతమగు యూషము వీటినిత్రాగవలయును. పిత్తము కలుగువరకును వమన ముత్తమము. కఫపర్యంతము విరేచన ముత్తమము.

వమనాదులకు మానము.

శ్లో. వమనే చ విరేకే చ తథా శోణితమోక్షణే, సార్ధత్రయోదశపలం ప్రస్థ మాహు ర్మనీషిణః, అయోగే లంఘనం కార్యం పున ర్వాపి విశోధనం. 18. అతివాంతం ఘృతాభ్యక్త మవగా

622 चक्रदत्त—20. विरेचनाधिकारमु.

ह्या हिमेजले, उपाचरेत्क्षौद्रमिश्रैर्लेहैश्चिकित्सकः। 19।
वमनेऽतिप्रवृत्ते तु हृद्यं कार्यं विरेचनं, न वामयेत्तैमिरीकं न गुल्मिनं न चापि पाण्डूदररोगपीडितं, स्थूलक्षतक्षीणकृशातिवृद्धान् नरोर्ध्वगारेशकपीड़ितांश्च। 20।
रूक्षे प्रमेहे तरुणे च गर्भे गच्छत्यधोर्ध्वं रुधिरे च तीव्रे, दष्टे च कोष्ठे क्रिमिभिर्मनुष्यं, न वामयेद्दर्शिसचातिबद्धे। 21।
एते ह्यजीर्णव्यथिता वाम्या ये च विषातुराः, अत्युल्बणकफाये च ते च स्युर्मधुकाम्बुना। 22।

वमनमु विरेचनमु रक्तस्रावमु वीटियन्दु 132 पलमुलु प्रस्थमनिरी. योगमु लेनिचो लंघनमुगानि शोधननुगानि चेयवलयुनु. एक्कुवगा वमितुఁडगुवानिकि नेतीतो चल्लनीनीटि नीयवलयुनु. चक्केर तेने कलिपिन लेहमुनु वैद्युఁ डोसंगवलयुनु. अत्यन्तमु वमनमुलु कानिचो विरेचनमुन कीयवलयुनु. रूक्ष प्रमेहमु तरुणगर्भमु तिमिर गुल्ममुलु पाण्डुरोगोदररोगमुलु ऊर्ध्वग रक्तमु मूलरोगमु अर्दितवातमु पेच्चु पेरिगिन मूलरोगमु वीट्लयन्दु वांतुलनु चेयिंपरादु.

इट्लु चक्रदत्तयन्दु वमनाधिकार प्रकरणमु मुगिसेनु.


२०. विरेचनाधिकारमु.

विरेचन विधुलु.

श्लो.
स्निग्धस्विन्नाय वान्ताय दातव्यं तु विरेचनं,
अद्यदा योजितं ह्येतद्ग्रहणीगदकृन्मतं। 1।

मृदुः पित्तेन कोष्ठः स्यात्क-फ्रो वातकफाश्रयात्,
मध्यमः समदोषत्वा द्योज्यो मात्रारुपापतः। 2।

शर्कराक्षौद्रसंयुक्तं त्रिवृच्चूर्णावचूर्णितं,
रेचनं सुकुमाराणां त्वक्पत्रमरिचांशुकं। 3।

त्रिवृच्चूर्णं सितायुक्तं पिबेत्, श्रेष्ठं विरेचनं छित्त्वा द्विधेक्षुं परिलिप्य कल्कै- स्त्रिमुण्डिजातैः परिवेष्ट्य बध्वा, पक्वं तु सम्यक् कुटपाकयुक्त्या, खादेत्तु तं पित्तगदी सुशीतं।

आन्ध्रतात्पर्यसहितमु. ६२३

४. पिप्पलीनागरक्षारं श्यामा त्रिवृतया सह, लेहयेन्मधुना सार्धं कफव्याधौ विरेचनम्. ५. हरीतकीविडङ्गानि सैन्धवं नागरं त्रिवृत्, मरिचानि च तत्सर्वं गोमूत्रेण विरेचनम्. ६. त्रिवृच्छाणत्रयसमा त्रिफला तत्समानि च, क्षारकृष्णाविडङ्गानि तच्चूर्णं मधुसर्पिषा. ७. लिह्याद्गुडेन गुडिकां कृत्वा वा प्रप्रयोजयेत्, कफवातकृतान्गुल्मान्प्लीहोदरभगन्दरान्. ८. हन्त्यन्यानपि चाह्येतन्निरपायं विरेचनम्.

स्निग्धुडनु स्विन्नुडुनु वमितुडुनगुवानिकि विरेचनमुल किप्पिम्पवलेनु. लेनिचो ग्रहणीरोगमुनु कलिगिञ्चुनु. पित्तमुचेत कोष्ठमु मृदुवुगनु वातकफमुलवलन कठिनमुगनु समदोषमुलवलन मध्यममुगनुण्डुनु कावुन मात्रानुरूपमुगा सेविम्पवलयुनु. कण्डचक्केर तेनेयुनकलिपि त्रिवृच्चूर्णमुचेत नवचूर्णितमुण्डेसि लवङ्गपुपट्टु तेजपत्रि वीटिनि समभागमुलुगाचेर्चि सुकुमारुलकु विरेचनमुनकीयवलयुनु. त्रिवृच्चूर्णमुनु चक्केरतोकलिपितिन विरेचनमु श्रेष्ठमुगानगुनु. चेఱुकुनु रॆण्डुगा चील्चि कल्कमुलतो नवलेपनमुनुचेसि पुटपाकमुवले चुट्टि चक्कगा कट्टि पक्वमुचेसि चल्लार्चुकोनि तिनवलयुनु. पिप्पळ्लु शोण्ठि यवक्षारमु नल्लतॆगड तॆल्लतॆगड तेने वीटितो कफरोगिकी विरेचनमुनु चेयिम्पवलयुनु. करक्कायलु वायुविडङ्गमुलु सैन्धवलवणमु शोण्ठि तॆल्लतॆगड मिरियमुलु वीटिनि गोमूत्रमुतो तीसिकोनिन विरेचनमुलगुनु. तॆल्लतॆगड त्रिफलमुलु यवक्षारमु पिप्पळ्लु वायुविडङ्गमुलु वीटिनि तुलमु चॊ॥ तीसिकोनि चूर्णमुचेसि तेनेतो तिनिननु बॆल्लमुतो मात्रलगट्टि तिनिननु कफवातपु गुल्ममुलनु प्लीहोदररोगमुलनु भगन्दर मुन्नगुवानिनि पोगॊट्टुनु.

— अभयादिमोदकमु. —

श्लो. अभया पिप्पलीमूलं मरिचं नागरं तथा, त्वक्पत्रपिप्पलीमुस्त विडङ्गामलकानि च. ९. कर्षः प्रत्येकमेषां तु दन्त्याः कर्षत्रयं तथा, षट्कर्षाश्च सितायास्तु द्विपलं त्रिवृतो भवेत्. १०. सर्वं सुचूर्णितं कृत्वा मधुना मोदकं कृतम्, खादेत्प्रतिदिनं चैकं शीतं चानु पिबेज्जलं. ११. तावद्विरिच्यते जन्तुर्यावदुष्णं न शीर्यते, पाण्डुरोगं विषं कासं

624 | చక్రదత్త — ౨౦. విరేచనాధికారము.

संस्कृत श्लोकाः (Sanskrit Verses)

...जङ्घापार्श्वरुजौ तथा ॥ १२ ॥
हृद्र्तिं मूत्रकृच्छ्रं च दुर्नामसभगन्दरम् ।
अश्मरीमेहकुष्ठानि दाहशोथोदराणि च ॥ १३ ॥
यक्ष्माणं चक्षुषोरोगं शमं वैद्येन जानता ।
योजितोऽयं निहन्त्याशु अभयाद्यो हि मोदकः ॥ १४ ॥
एरण्डतैलं त्रिफलाक्वाथेन द्विगुणेन च ।
युक्तं पीत्वा पयोभिर्वा सद्यश्चिरेण विरिच्यते ॥ १५ ॥


[తెలుగు వివరణ]

కరక్కాయలు, పిప్పలిమూలము, మిరియములు, శొంఠి, లవంగపుపట్ట, తేజపత్రి, పిప్పళ్లు, తుంగముస్తలు, వాయువిడంగములు, ఉసిరిక — వీటిని కాలుకాలు పలముచొప్పున; దంతి ముక్కాలుపలము; కలకండ ఒకటిన్నరపలము; తెల్లతెగడ 2 పలములును చూర్ణము చేసి తేనెతో లడ్డులుగాచేసి ప్రతినిత్యమొకటి చొప్పునతిని చన్నీటిని ద్రావిన పాండురోగాది సమస్తరోగములు నశించును.


విరేచనమైనవాని లక్షణము

[సమ్యగ్విరిక్త, దుర్విరిక్త, అతివిరిక్త లక్షణములు]

శ్లో.
स्रोतोविशुद्धिर्इन्द्रियसंप्रसादो लघुत्वमूर्जोऽग्निरनामयत्वम् ।
प्राप्तिश्च विट्पित्तकफानिलानां सम्यग्विरिक्तस्य भवेत्क्रमेण ॥ १६ ॥

स्याच्छ्लेष्मपित्तानिलसंप्रकोपो सादस्तथाऽग्नेर्गौरवता प्रतिश्यायः ।
तन्द्रा तथा छर्दिररोचकश्च वातानुलोम्यं न च दुर्वि रिक्ते ॥ १७ ॥

कफास्रपित्तक्षयजानिलोत्थाः सुप्त्याङ्गमर्दक्लमवेपनाद्याः ।
निद्राबलाभावतमःप्रवेशाः संतापहिक्काश्च विरेचितेऽति ॥ १८ ॥

मन्दाग्निमत्क्षीणमसद्विरिक्तं न पाययेत्तद् Regdivase यवागूम् ।
विपर्यये तद् Regdivase तु सायं पेयाक्रमो वान्तवदिष्यते तु ॥ १९ ॥

यथाऽणुरग्निस्तृणगोमयाद्यैः संधुक्ष्यमाणो भवति क्रमेण ।
महान् स्थिरः सर्वसहस्तथैव शुद्धस्य पेयादिभिरन्तराग्निः ॥ २० ॥


[తెలుగు వివరణ]

స్రోతోవిశుద్ధియును, ఇంద్రియములకు నైర్మల్యమును, తేలికతనమును, అగ్ని, రోగములేకుండుట, మల-పిత్త-కఫములు (క్రమముగా) వెలువడుట — ఇయ్యవి సమ్యగ్విరిక్తునికి లక్షణములు.

కఫ-పిత్త-వాతముల ప్రకోపము, మందాగ్ని, ఒడలిబరువు, తంద్ర — ఇయ్యవి దుర్విరేచనమున గలుగును.

కఫ-పిత్త-రక్తక్షయ జనితమగు పీడ మున్నగునవి విరేచనమధికమగుటచేత కలుగుచున్నవి.

మందాగ్ని కలవారలకు, అతిక్షీణులకు, దుర్విరిక్తులకు ఆ దినమున గంజినీయరాదు. విపర్యయమైనచో ఆ దినము సాయంత్రము వమనోత్తర విధివలె పేయాక్రమము నియ్యవలెను. ఎట్లనగా చిన్నదైన అగ్ని గడ్డి, పిడకలు మొదలైనవానిచే క్రమముగా ప్రజ్వలింపజేయబడి పెద్దదిగాను, స్థిరముగాను, సర్వసహముగాను అగునో, అట్లే సంశోధనముచే శుద్ధుడైనవానికి పేయాదులచేత అంతరాగ్ని క్రమముగా వృద్ధిపొందును.

ఆంధ్రతాత్పర్యసహితము. 625

క్షణమున నగ్నిస్థిరమై యుండునట్లే శుద్ధుడగు మనుష్యున కిచ్చిన పేయాదులవలన ఉదరాగ్ని బలిష్ఠమగును.

పిత్తాదులకు భిన్నములగువిరేచనములు.

శ్లో. కషాయమధురైః పిత్తే విరేకః కటుకైః కఫే, స్నిగ్ధోష్ణలవణై ర్వాయౌ రప్రవృత్తే చ పాయయేత్ . 21. ఉష్ణాంబు స్వేదయే చ్చాస్య పాణితాపేన చోదరం, ఉత్థానే౬ల్పే దినే తస్మి న్భుక్త్వా న్యేద్యుఃపునః పిబేత్ . 22. అదృఢస్నేహకోష్ఠస్తు పిబే దూర్ధ్వం దశాహతః, భూయోప్యుపస్కృతతనుః స్నేహస్వేదై ర్విరేచనం. 23. యాగికం సమ్యగాలోడ్య స్తర న్పూర్వ మనుక్రమం, దుర్బలః శోధితః పూర్వ మల్పదోషః కృశో నరః. 24. అపరి జ్ఞాతకోష్ఠస్తు పిబే న్మృద్వల్పమౌషధం, రూక్షబహ్వనిలక్రూర కోష్ఠవ్యాయామ సేవి నాం. 25. దీప్తాగ్నీనాం చ భైషజ్య మవిరే చ్యైవ జీర్యతి, తేభ్యో వస్తిం పురా దద్యాత్తత స్స్నిగ్ధం విరేచనం. 26. అస్నిగ్ధే రేచనం స్నిగ్ధం రూక్షం స్నిగ్ధేతి శస్యతే, విచార్య స్నేహసామ్యం తు భూయః స్నిగ్ధం విరేచయేత్ . 27. పద్మకోశీరనాగాహ్వ చందనాని ప్రయోజయేత్, అతియోగేవిరేకస్య పానాలేపనసే చనైః. 28. సౌవీరపిష్టామ్రఫల్గులాలాభీలేపోతిసారహా, అవిరేచ్యాః బాలవృద్ధ శ్రాంతభీతనవజ్వరాః 29. అల్పాగ్న్యధోగపిత్తాస్రక్షతపాయ్యతిసారిణః, సశల్యా స్థాపిత క్రూర కాష్ఠాతిస్నిగ్ధ శోషిణః 30. గర్భిణీ నవసూతా చ తృష్ణార్తో జీర్ణవా నపి.

కషాయ మధురములతో పిత్తమునందును స్నిగ్ధోష్ణలవణములతో వాతమునందును విరేచనమును చేయింపవలయును. అపరిజ్ఞాతకోష్ఠుడగు వాడు మృదువు నల్పమునగు నౌషధమును సేవింపవలయును. అగ్నిదీప్తిగలవానికి విరేచన మక్కఱలేకయే యౌషధము జీర్ణ మగును. అట్టివారికి ముందు వస్తులును పిమ్మట విరేచనమును ఈయవలయును. స్నేహములతో విరేచనముల చేయవలెను. విరేచనము అధికమైనచో పద్మకము ఉశీరము చందనము వీటిని పానాలేపన సేచనముల నుపయోగింపవలయును. బాలురు వృద్ధులుపరిశ్రమకరులు భీతులు క్రొత్తగా జ్వరము వచ్చిన వారలు అల్పాగ్నులు అధోగతములు

79