चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
441 చక్రదత్త—౫౧. ఆమ్లపిత్తాధికారము. ४४१ चक्रदत्त—५१. आम्लपित्ताधिकारमु.
पटोलमुनु शोंठिनि कल्कमु लनु चेसि 16 पलमुल नेयिनि पक्वमुचेसि सेविंचिन कफपित्तमुलु नशिंचुनु.
❖ पिप्पलीघृतमु ❖
श्लो.
पिप्पलीक्वाथकल्केन घृतं सिद्धं मधुप्लुतं पिबेत्तत्प्रातरुत्थाय आम्लपित्तनिवृत्तये ॥ ५३ ॥
तात्पर्यमु:
पिप्पळ्ळ कषायमुल कल्कमुलो नेतिनि सिद्धमुचेसि प्रॊद्दुटि पूट तेनेनु कलिपिकॊनि त्रागिनचो आम्लपित्तमुलु नशिंचुनु.
❖ द्राक्षाद्यघृतमु ❖
श्लो.
द्राक्षामृताशक्रपटोलपत्रैः सोशीरधात्रीघनचन्दनैश्च ।
त्रायन्तिकापद्मकिरातधान्यैः कल्कैः पचेत्सर्पिरुपेतमेभिः ॥ ५४ ॥
युञ्जीत मात्रां सह भोजनेन सर्वर्तुपानेऽपि भिषग्विद्ध्यात् ।
बलासपित्तं ग्रहणीं प्रवृद्धां कासाग्निसादं ज्वरमम्लपित्तम् ॥ ५५ ॥
सर्वं निहन्याद्द्भुतमेतदाशु सम्यक्प्रयुक्तं ह्यमृतोपमं च ॥
तात्पर्यमु:
द्राक्ष, तिप्पतीगे, कोडिसेपाल, पटोलमु, वट्टिवेळ्लु, उसिरिक, तुंगमुस्ते, चन्दनमु, कटुकरोहिणि, पद्माक्षमु, नेलवेमु, धनियामुलु वीनिकल्कमुतो नेतिनि चेर्चि पक्वमुचेसि भोजनसमयमुलन्दु दीनिनि प्रयोगिंपवलयुनु. इय्यदि कफपित्तादि रोगमुलनु अन्निटिनि नशिंपजेयुनु.
❖ शतावरीघृतमु ❖
श्लो.
शतावरीमूलकल्कं घृतप्रस्थं पयस्समम् ।
पचेत्स्नेहद्वग्निना सम्यक् क्षीरं दत्त्वा चतुर्गुणम् ॥ ५६ ॥
नाशयेदम्लपित्तं च वातपित्तोद्भवान् गदान् ।
रक्तपित्तं तृषां मूर्च्छां श्वाससन्तापमेव च ॥ ५७ ॥
तात्पर्यमु:
शतावरीकल्कमुनु जलमुनु समानभागमुलुगा चेर्चि 16 पलमुल नेयि नालुगुरेट्ल पालु कलिपि सन्ननिसेगनु पक्वमुचेयवलयुनु. इय्यदि आम्लपित्तमुनु, वातपित्तमुलवलन पुट्टिन रोगमुलनु, रक्तपित्तमुनु, दप्पि, मूर्च्छलनु, श्वासमुनु, संतापमुलनु नशिंपजेयुनु.
इट्लु चक्रदत्तमुन्दु आम्लपित्ताधिकारप्रकरणमु मुगिसेनु.
५२. विसर्पविस्फोटाधिकारमु।
विसर्पिविस्फोटमुलकु उपायमुलु।
श्लो. विरेकवमनालेपसेचनासृग्विमोक्षणैः, उपाचरेद्यथा दोषं विसर्पानविदाहिभिः ॥ १ ॥
पटोलपिचुमर्दाभ्यां पिप्पल्या मदनेन च, विसर्पे वमनं शस्तं तथैवेन्द्रयवैस्सह ॥ २ ॥
त्रिफलारससंयुक्तं सर्पिस्त्रिवृतया सह, प्रयोक्तव्यं विरेकार्थं विसर्पज्वरशान्तये ॥ ३ ॥
रसमामलकानां वा घृतमिश्रं प्रदापयेत्, तृणवर्ज्यं प्रयोक्तव्यं पञ्चमूलचतुष्टयम् ॥ ४ ॥
प्रदेहसेकसर्पिर्भिर्विसर्पे वातसम्भवे ॥
विरेचनमुलु वमनमुलु लेपनमुलु सेचनमुलु रक्तस्रावमुलु मुन्नगुवानिनि, दोषानुसारमुगा विसर्पसविदाहकरमुलगु चिकित्सलनु चेयवलसिनदि। पटोलमु निंबमु पिप्पलि उम्मेत्त वीनिमूलमुन विसर्पिरोगमुनन्दु वमनमु चेयिंचुट मंचिदि। त्रिफलारसमुतोनि तेल्लतेगडतोनि विरेचनमुलकै घृतमु निच्चुट मंचिदि, दीनिचे विसर्पज्वरमुलु नशंचुनु। लेनिचो उसिरिकरसमुलो नेतिनिकलिपि प्रयोगिंपवलयुनु। लेनिचो तृणपञ्चकवर्जितमगु पञ्चमूलकचतुष्टयमुनैननु ईयवलयुनु। वातमुवलनఁबुट्टिन विसर्पमुलकु लेपमुलु सेचनमुलतो चिकित्सलनु चेयఁगावलयुनु।
वातमुनन्दु कोष्ठमुनुन्नगु चिकित्सलु।
श्लो. कुष्ठं शताह्वा सुरदारुमुस्ता वाराही कुस्तुम्बुरु कृष्णगन्धाः,
वातेऽर्कमशार्गलाश्च योज्याः सेकेषु लेपेषु तथा घृतेषु ॥ ५ ॥
प्रपौण्डरीकं मञ्जिष्ठा पद्मकोशीरचन्दनैः,
सयष्टीन्दीवरैः पित्ते क्षीरपिष्टैः प्रलेपयेत् ॥ ६ ॥
कशेरुशृङ्गाटकपद्मगुन्द्राः सशैवलाः सोत्पलकर्दमाश्च,
वस्त्रान्तराः पित्तकृते विसर्पे लेपा विधेयाः सघृताः सुशीताः ॥ ७ ॥
प्रदेहाः परिषेकाश्च शस्यन्ते पञ्चवल्कलैः,
पद्मकोशीरमधुकचन्दनैर्वा ॥
४४६ चक्रदत्त—५२. विसर्पविस्फोटाधिकारमु.
...प्रशस्यते। ८। पित्ते तु पद्मिनीपङ्कं पिष्टं वा शङ्खशैवलं, गुन्द्रा- मूलं तु शुक्ति र्वा गैरकं वा घृतान्वितम्। ९। न्यग्रोधपादा गुन्द्रा च कदलीगर्भ एव च, बिसग्रन्थिक लेपः स्या च्छतधौतघृताप्लुतः। १०। हरेणवो मसूरा श्च मुद्गा श्चैव सशालयः, पृथक्पृथक्प्रदेहाः स्युः सर्वैर्वा सर्पिषासह। ११। द्राक्षारग्वधकाश्मर्य त्रिफलैरण्डपीलुभिः, त्रिवृद्धरीतकीभि श्च विसर्पे शोधनं हितम्। १२।
कोष्ठु पिल्लीपीचर देवदारुवु तुंगमुस्तेलु वागाहीकंद नेपाळपुवित्त्तुलु धनियामुलु मुनग ताडिशपत्री नीलि गोरिंट वीटिनन्निटिनूरि नेतिंतोचेर्चि सेकालेपमुलु चेयवलयुनु. कमलमुलु मंजिष्ट पद्माक्षमु वट्टिवेळ्ळु चंदनमु मधुकमु नल्लकमलमुलु वीटिनि पालतो नूरि विसर्पिकि लेपनचेयवलयुनु. कसेरुवु शृङ्गाटकमु कमलमुलु भद्रमुस्तेलु सेवंति तेल्लकमलमुलु वीटिनि नूरि वडियंगट्टि नेतिंतो पित्तविसर्पुलकु लेपनचेयुट मंचिदि. इत्ले पंचवल्कलमुल लेपनसेकमुलुनु हितकरमुलु. पद्माक्षमु वट्टिवेळ्ळु मधुकमु चंदनमु नेतीतोलेपनचेसिननु श्रेष्ठमे. पित्तविसर्पियंदु कमलपु बुरदनु गानि शंखुमुनुगानि नूरि लेपननु चेयवलयुनु. मट्टियूडलु ज़ॊल्ल अऱटि पॊट्ट कमलनाळमु वीटिनि नूरि नुरुमाटुलु वडियंगट्टिन नेतिलॊ कलिपि लेपनचेय वलयुनु. रेणुकबीजमुलु नल्लतेगड पेसलु शालिधान्यमु वीटिनि वेरुवेरुगा सममुगा नेतिलॊकलिपि नूरि लेपनचेयवलयुनु. द्राक्ष अम्लवेतमु ज़ेल गुम्मुडु त्रि फलमुलु एरंडमु पीलुवु तेल्लतेगड करक्कायलु वीटितो शोधनचेयुट विसर्पिरोगमुलकु मंचिदि.
— खदिर लेपादुलु —
श्लो. गायत्रीसप्तपर्णाब्दवारग्वधदारुभिः, कुटन्नटैश्चवैलेपो विसर्पे श्लेष्मसंभवे। १३। अजाश्वगंधासरलाधकाललैकेशिका वा पृथग्वाजशृङ्गी, गोमूत्रपिष्टो विहितः प्रदेहो हन्या द्विसर्पं कफजं सुशीघ्रम्। १४। मदनं मधुकं निम्बं वत्सकस्य फलानि च, वमनं च विधातव्यं विसर्पे कफसंभवे। १५। त्रिफलापद्मकोशीर समंगाकरवीरकं, फलमूल मनन्ता च लेपः श्लेष्मविसर्पहा। १६। आरग्वधस्य पत्राणि त्वचः श्लेष्मातकोद्भवाः, शिरीषपुष्पकामाची हिता लेपावचूर्णनैः। १७।
ఆంధ్రతాత్పర్యసహితము — 447
కాచు ముయ్యాకు సొన్నతుంగముస్తెలు అడ్డసరము తేలచెక్క దేవదారువు భద్రముస్తెలు వీటిని లేపనచేసిన శ్లేష్మవిసర్పలకు మంచిది. కరడగొండి అశ్వగంధ తెల్లతెగడ నల్లతెగడ వీటిని గోమూత్రముతోనూరి చల్లని దానినే లేపనచేసిన విసర్పః శమించును. ఉమ్మెత్త మధుకము నింబము కొడిసెపాల విత్తులు వీటితో వమనములు చేయించుట విసర్పకి హితము. త్రిఫలములు పద్మాక్షము పట్టివేళ్లు మజ్జిద్దము గన్నేరు వీటిలేపము కఫవిసర్పని పోగొట్టును. తేలపత్రములు వింగిచెక్క ఉరిసెనపూవులు కాకమాచి వీటితో లేపనములను అవచూర్ణములను చేయింపవలయును.
❖ నవకషాయగుగ్గులుః / नवकषायगुग्गुलुः ❖
श्लो.
मुस्तारिष्टपटोलानां क्वाथः सर्वविसर्पजित् ।
धात्रीपटोलमुद्गाना मथवा घृतसंप्लुतः ॥ १८ ॥
अमृताविषपटोलं निम्बकल्कै रुपेतं
त्रिफलखदिरसारं व्याधिघातं च तुल्यम् ।
क्वथित मिद मशेषं गुग्गुलो र्भागयुक्तं
जयति विषविसर्पा न्कुष्ठ मुष्टादशाख्यान् ॥ १९ ॥
(శ్లో. ముస్తారిష్టపటోలానాం క్వాథః సర్వవిసర్పజిత్, ధాత్రీపటోలముద్గానా మథవా ఘృతసంప్లుతః. 18. అమృతావిషపటోలం నింబకల్కై రుపేతం త్రిఫలఖదిరసారం వ్యాధిఘాతం చ తుల్యం, క్వథిత మిద మశేషం గుగ్గులో ర్భాగయుక్తం, జయతి విషవిసర్పా న్కుష్ఠ ముష్టాదశాఖ్యాన్. 19.)
తాత్పర్యము:
తుంగముస్తెలు నింబము పటోలము వీటి కషాయము విసర్పరోగములనన్నిటిని పోగొట్టును. ఉసిరిక పటోలము ముద్గక్వాథము దీనిని నేతితో చేర్చి వర్తిజేసిన విసర్పలు నశించును. వారాహీకంద అమృతవిషము పటోలము తుంగముస్తెలు ముయ్యాకుపొన్న కాచు వేపఆకులు పసపు మ్రానిపసపు వీటినినూరి లేపన చేసినచో విషములు విసర్పలు కుష్ఠులు విస్ఫోటములు గజ్జి శీతపిత్తము జ్వరము మున్నగునవి నశించును.
❖ అమృతాదిక్వాథము / अमृतादिक्वाथम् ❖
श्लो.
अमृतवृषपटोलं मुस्तकं सप्तपर्णं
खदिरग मसितनेत्रं निम्बपत्रं हरिद्रे ।
विविधविषविसर्पा न्कुष्ठविस्फोटकण्डू
रपनयति मसूरीं शीतपित्तं ज्वरं च ॥ २० ॥
पटोलामृतभूनिम्ब वासकारिष्ट पर्वटैः ।
खदिराब्दयुतैः क्वाथो विस्फोटा र्तिज्वरापहः ॥ २१ ॥
(శ్లో. అమృతవృషపటోలం ముస్తకం సప్తపర్ణం ఖదిరగ మసితనేత్రం నింబపత్రం హరిద్రే, వివిధవిషవిసర్పా న్కుష్ఠవిస్ఫోటకండూ రపనయతి మసూరీం శీతపిత్తం జ్వరం చ. 20. పటోలామృతభూనింబ వాసకారిష్ట పర్వటైః, ఖదిరాబ్దయుతైః క్వాథో విస్ఫోటా ర్తిజ్వరాపహః. 21.)
తాత్పర్యము:
తిప్పతీగె వృషము పటోలము తుంగముస్తెలు ముయ్యాకుపొన్న ఖదిరము నల్లవేతసము వేపాకు పసపు మ్రానిపసపు వీటికషాయము అన్నివిధములగు విషములను విసర్పములను విస్ఫోటములను గజ్జిరోగములను మసూరికారొగములను శీతపిత్తములు జ్వరములు మున్నగువానిని నశింపజేయును. పటోలము తిప్పతీగె నేలవేము అడ్డసరము అరిష్టము పిత్తపాపడ కాచు తుంగముస్తెలు వీటిని కషాయము చేసి సేవించినచో విస్ఫోటాదిపీడలను జ్వరములను నశించును.
448 चक्रदत्त—५२. विसर्पविस्फोटाधिकारमु.
•[ पटोलादिकषायमुलु. ]•
श्लो. पटोलत्रिफलारिष्टगुडूचीमुस्तचन्दनैः, समूर्वारोहिणीपाठा रजनी सदुरालभा. 22.
कषायं पायये देतच्छ्लेष्मपित्तज्वरापहं, कण्डूत्वग्दोषविस्फोट विषवीसर्पनाशनं. 23.
भूनिम्ब वासा कटुका पटोल फलत्रिका चन्दननिम्बसिद्धः. विसर्प दाह ज्वर वक्त्रशोष विस्फोट तृष्णा वमिनु त्कषायः. 24.
सकफे पित्तयुक्ते तु त्रिफलां योजये त्तुरैः, दुरालभां पर्पटकं पटोलं कटुकां तथा. 25.
सोष्णं गुग्गुलुसम्मिश्रं पिबे द्व्या खदिराष्टकं, कुण्डलीपिचुमर्दांबु खदिरेन्द्रयवांबु ना. 26.
विस्फोटं नाशय त्याशु वायु र्जलधरा निव, चन्दनं नागपुष्पं च तण्डुलीयकशारिके. 27.
शिरीषवल्कलं जातीलेप स्स्यात् सर्वदाहनाशनः, शुकतरुनतमांसी रजनीपद्माच तुल्यानि. 28.
पिष्टानि शीततोयेन लेपनात्सर्वविस्फोटै, शिरीषमूलमञ्जिष्ठा चव्यामलकयष्टिकाः. 29.
सजातीपल्लवक्षौद्रा विस्फोटै कवलग्रहः, शिरोरोडुम्बरोजम्बू सेकालेपनयोर्हिताः. 30.
श्लेष्मातकत्वचोवापि प्रलेपाश्चोद्वर्तने हिताः. 31.
शिरीषयष्टी नतचन्दनैल मांसाहरिद्राद्वयकुष्ठवालैः, लेपो दशांगः सघृतः प्रदिष्टो विसर्पकण्डूज्वरशोथहारी. 32.
शिरीषकोशीर नागाह्व हींस्राभि र्लेपना द्द्रुतं, विसर्पविविस्फोटाः प्रशाम्यन्ति न संशयः. 33.
पटोलमु त्रिफलमुलु वेप तिप्पतीगे ई १० मुस्तैलु चन्दनमु चागफलमु करक्कायलु अगरुशोण्ठि पसपु दूरगोण्डि वीटिकषायमुनु त्रागवलयुनु. इय्यदि कफमु पित्तज्वरमु भुज विस्फोटनु विषमुलु विसर्पमुलु नशिम्पजेयुनु.
नेलवेमु अड्डसरमु कटुकरोहिणी पटोलमु त्रिफलमुलु चन्दनमु निम्बमु वीतितो सिद्धमुचेसिन कषायमु विसर्पमुलनु दाहमुलनु ज्वरमुलनु मुखशोषलनु स्फोटमुलनु नशिम्पचेयुनु. कफपित्तपु विसर्पमुलयन्दु गुग्गुलुमुतो त्रिफलमुलनु सेविम्पवलयुनु. चागफलमु पित्तपापड पटोलमु कटुकरोहिणी वीटिकषायमुनु त्रागिननु तिप्पतीगे निम्बमु कुरुवेरु काचु कोडिसेपाल वीटिकषायमुनु त्रागिननु विस्फोटमुलु नशिञ्चुनु.
ఆంధ్ర తాత్పర్యసహితము. 449
౭ వృషాద్యఘృతము. ౮
శ్లో. వృషఖదిరపటోల పత్రనింబత్వగమృతామలకీ కషాయకల్కైః, ఘృతమభినవ మేత దాశు పక్వం జయతి విసర్పగదాన్ సశుష్కగుల్మాన్. 34.
అడ్డసరము కాచు చేదపొట్ల లవంగపుపట్ట తిప్పతీగ ఉసిరిక వీటికషాయములోను కల్కములోను నూత్నఘృతమును పక్వము చేయవలయును. ఇయ్యది విసర్పమున్నగువానిని పోగొట్టును.
౭ పంచతిక్తఘృతము. ౮
శ్లో. పటోలసప్తచ్ఛదనింబవాసా ఫలత్రికం ఛిన్నరుహావిపక్వం, తత్పంచతిక్తం ఘృత మాశు హన్తి త్రిదోషవిస్ఫోటవిసర్పకండుః. 35.
చేదుపొట్ల ముయ్యాకుపొన్న వేపాకు అడ్డసరము త్రిఫలములు తిప్పతీగ వీటితో పక్వముచేసిన ఘృతము విస్ఫోటము విసర్పము కండువులను పోగొట్టును.
౭ మహాపద్మకఘృతము. ౮
శ్లో. పద్మకం మధుకం లోధ్రం నాగపుష్పస్య కేసరం, ద్వే హరిద్రే విడంగాని సూక్ష్మైలాతగరం తథా. 36.
కుష్ఠంలౌహపత్రకం సిక్థకం తుత్థ మేవ చ, బహువారః శిరీష శ్చ కపిత్థఫల మేవ చ. 37.
తోయే నాలోడ్య తత్సర్వం ఘృతప్రస్థం విపాచయేత్, యాం శ్చ రోగా న్నిహన్యా ద్వై తా న్నిబోధ మహామునే. 38.
సర్వకీటాఖుదష్టేషు లూతామూత్రకృతేషు చ, వివిధేషు స్ఫుట కేషు తథా కుష్ఠవిసర్పిషు. 39.
నాడీషు గండమాలాసు ప్రభిన్నాసు విశేషతః, అగస్త్యవిహితం ధన్యం పద్మకం తు మహాఘృతం. 40.
పద్మాక్షము మధుకము లొద్దుగ నాగకేసరములు పసపు మ్రానిపసపు వాయువిడంగములు చిట్టి యెలకులు తగరము కోష్టు లక్క తాడిశపత్రి మైలుతుత్తము మైనము విరిగిచెక్క శిరీషము వెలగపండ్లు వీటిని నీటిలో నూరి అందు 16 పలముల తైలమును పక్వము చేసి లేపించినచో విసర్పములు పురుగులు మూత్రకృచ్ఛ్రరోగములు అనేక విధములగు స్ఫోటకములు కుష్ఠులు విసర్పములు నాడీవ్రణములు గండమాలలు నశించును.
57
450 చక్రదత్త—౫౩. మసూర్యాధికారము.
స్నాయువులకువావిలిరసము.
శ్లో. రోగస్తు స్నాయుకాఖ్యో యః క్రియా తత్ర విసర్పవత్,
గవ్యం సర్పి స్త్ర్యహం పీత్వా నిర్గుండీస్వరసం త్ర్యహం, పిబే త్స్నా
యుక మత్యుగ్రం హంత్యవశ్యం న సంశయః. 41. శోభాంజనమూల
దలైః కాంజికపిష్టైః సలవణై ర్లేపః, హన్తి స్నాయుకరరోగం యద్వా
మోచకత్వచో లేపః. 42.
స్నాయువను రోగమునకు విసర్పము వలె చికిత్సచేయవలయును. ఆవునేతిని మూడురోజులు త్రాగినపిమ్మట వావిలి రసమును మూడుదినములు త్రాగినచో స్నాయురోగములు నశించును. సందియములేదు. మునగచెక్క ఆకులు వీటిని గంజిలో నూరి సైంధవలవణమును కలిపి లేపన చేసినను ఇందుగుచెక్కను నూరి లేపనచేసినను స్నాయురోగములు నశించి పోవును.
ఇట్లు చక్రదత్తయందు విస్ఫోటాధికార ప్రకరణము ముగిసెను.
౫౩. మసూర్యాధికారము.
మసూరికకు సామాన్యోపాయములు
శ్లో. సర్వాసాం వమనం పథ్యం పటోలారిష్టవాసకైః, కషాయై
శ్చ వచావత్సయష్ట్యాహ్వాఫలకల్కైః. 1. సక్షౌద్రం పాయయే ద్రాక్షా
హృద్యం రసం వా హైలమోచికం, వాంతస్య రేచనం దేయం శమనం
చాబలే నరే. 2. సుషవీపత్రనిర్యాసం హరిద్రాచూర్ణసంయుతం, రోమం
తీజ్వరవిస్ఫోట మసూరీశాంతయే పిబేత్. 3. ఉభాభ్యాం హృతదోష
స్య విశుష్యంతి మసూరికాః, నిర్వికారా శ్చోల్పపూయాః పచ్యంతే
చాల్పవేదనాః. 4. కంటాశుంభాండుమూలం క్వథనవిధికృతం హింగు
మాషైకయుక్తం, పీతం బీజం జయాయాః సఘృత ముషితవాః పీత
మద్భిః సికత్యా, మాషామూలం శిఖావా దమనకుసుమజా సో
ష్ణా వా౭థ పూతిః, యోగావాస్యాంబునైతే ప్రథమ మథ గదే దృశ్య
ఆంధ్ర తాత్పర్యసహితము. 451
మానే ప్రయోజ్యాః. 5. ఉద్ధృత్య ముష్టి మాచ్ఛాద్య భేషజం య త్ప్రయుజ్యతే, తన్ముష్టి యోగ మిత్యాహు ర్దృష్టియోగపరాయణాః. 6.
అన్ని విధములగు మసూరికలయందును చేదుపొళ్ల వేపాకు అడ్డసరము వీటికషాయమును వసకోష్టుచెక్క మధుకము ఉమ్మెత్త కాయ వీటికల్కమును ఇచ్చి వాంతులను చేయించుట మంచిది. బ్రాహ్మీరసమునందు తేనెను వైచికొని త్రాగినను జలబ్రాహ్మీరసమును త్రాగినను చిలుకకూర రసమును త్రాగినను హితమును కలిగించును. వమనమును చేయించి ప్రవర్తుల క్రియవలయును. నిర్జ్వలమనుష్యునకు ఇట్లైనచో శమనము కలుగును. కాకర జీలకఱ్ఱ ఆకుల రసమునందు పసపు వైచి త్రాగినచో జ్వరములు విస్ఫోటములు మసూరికలు శాంతించును. వమనము చేయించుటచేతను విరేచనమున కిప్పించుటచేతను దోషరహితము అయినవానికి వచ్చిన మసూరికలు నశించిపోవును. తెల్లవాకుడు తిప్పతీగె వీటికషాయములో ఒకమాషమంత ఇంగువనువై చిగాని నేతితో క్రాంచబీజములను నూరిగాని సేవించినచో మసూరికలు నశించును.
సీకటిమూలమును నూరి త్రాగినను మహాకంద వనస్పతి వేళ్ళనునూ త్రాగినను మిరియములతో నెమలి యడుగుచెట్టు వేళ్ళను నూరి త్రాగినను మసూరికలు నశించును.
❧ ఉష్ట్రమూలాంబుపానాదులు. ❧
శ్లో. ఉష్ట్రకంటకమూలం వా పృశ్నంతామూల మేవ వా, విధి గృహీతం జ్యేష్ఠాంబుపీతం హన్తి మసూరికాం. 7.
తద్వ చ్ఛృగాలకంటకమూలం చ పృషితాంభసా, మసూరీం మూర్ఛితో హన్తి గంధకార్థ స్తు పారదః. 8.
నిశాచించాచ్ఛదే శీతవారిపీతే తథైవ తు, యావ త్సంభావ్య మసూర్యంగే తావద్భిః శైలుషైః దలైః. 9.
ఛిన్నై రాతురనామ్నాతు గుణీ వ్యేతి న వర్ధతే, పృషితం వారి సక్షౌద్రం పీతం దాహగుణీ హరం. 10.
శేలుత్వక్క్వాథశీతాంభః సేకోవా కాయశోషణే, ఉగ్రాజ్యవంశశీలీ యనవృషకార్పాస కీకస బ్రాహ్మీ. 11.
స్వరసమయూరక లాక్షాధూపో రోమాంతికాదిహరః, తర్పణం వాతజాయాం ప్రాగ్లాజచూర్ణై స్సశర్కరైః. 12.
భోజనం తిక్తయూషై శ్చ ప్రతుదానాం రసేన వా, ద్విపంచమూలం రాస్నా చ దా ర్వ్యుశీరం దురాలభా, 13.
సామృతా ధాన్యకం ముస్తం జయే ద్వాతసముత్థితాం. 14.
452 चक्रदत्त—५३. मसूर्यधिकारमु.
उष्ट्रीमूलपु वॆरुनु गानि अनंतमूलमुनुगानि यथाविधिगा तॆच्चि बिय्यपु कडुगुतो नूरा त्रागिनचो मसूरिकुलु नशिंचुनु. नक्कपॊन्न मारेडु वीटिवेळ्ळनु वेसि काचि वड़गट्टिन नीटितो सेविंपवलयुनु. पसुपु चिंताकुलु वीटिनि नूरी चल्लनिनीटितो कलिपि त्रागवलयुनु. ऎन्निम सूरिकुलु अंगमुलयं दुंडिन नन्निविऱिगि याकुलनु त्रुंचिनचो मसूरिक लुत्तरमैनवि यैनचो नशिंचुनु. विऱिगिचॆक्क कषायमुनु चल्लार्चि रात्रियंतनु नुंचि तेनॆतो त्रागिननु गानि शरीरशोधमुनकु सेचनఁजेसिननु गानि मसूरिकुलु नशिंचिपोवुनु.
वस नेयि नीलि नॆमलिअडुगु चॆक्क अड्डसरमु प्रत्तिवेळ्ळु क्रीकसमु ब्राह्मी तॆल्लयुत्तरॆणु लक्क वीटितो वैचिन धूपमु कोमंतिकुलु मुन्नगु मसूरिकुलनु नशिंपఁजेयुनु. वातपु मसूरिकमुलंदु तॊलुत पेलपिंडिलो चक्कॆरनु कलिपि तर्पण क्रियनु चेयवलयुनु. कटुपदार्थमुलतो चेसिन यूषमुनंदु गानि मुक्कुतो पॊडिचितिन पक्षुल मांसरसमुतो गानि भुजिंपचेयवलयुनु. दशमूलमुलु रास्न म्रानिपसपु पट्टिवेळ्ळु पिन्नदूलगॊंडि वाराहीकंद धनियामुलु तुंगमुस्तॆलु वीटितो वातपु मसूरिकुलनु जयिंपवलॆनु.
वातजमुलंदु गूडूच्यादुलु.
श्लो.
गूडूचीं मधुकं रास्नां पंचमूलं कनिष्ठकं,
चन्दनं काश्मर्यफलं बलामूलं विकंकतं. १५.
पाककाले मसूर्यां तु वातजायां प्रयोजयेत्,
द्राक्षाकाश्मर्यखर्जूरपटोलारिष्टवासकैः. १६.
लाजामलकदुस्स्पर्शैः शीतायुक्तैश्च पैत्तिके,
शीर्षोदुम्बुराश्वत्थशैलुन्यग्रोधवल्कलैः. १७.
प्रलेपस्सघृतः शीघ्रं व्रणविस्फोटदाहहा,
दुरालभां पर्पटकं भूनिम्बं कटुरोहिणीम्. १८.
श्लेष्मक्यां पित्तजायां वा पाने निःक्वाथ्य दापयेत्.
तिप्पतीगॆ मधुकमु रास्न लघु पंचमूलमुलु गुम्मुडुकायलु मुत्तुवपुलगमु वीटिनन्निटिनि वातमसूरिकल विषयमुलॊ पाककालमुनंदु पक्वमुचेसि ईयवलसिनदि.
द्राक्ष गुम्मुडु खर्जूरमु पटोलमु वेप अड्डसरमु पेलालु उसिरिकि वीटिनि नूरी चक्कॆरनु कलिपि पित्तमसूरिकललो प्रयोगिंपवलयुनु. दिरिसॆन मेडिरागि बूरुगु मऱ्ऱि वीटिवल्कलमुलनु नेतिलोनूरी लेपनचेयवलयुनु. गायमुलु
ఆంధ్ర తాత్పర్యసహితము. 453
విస్ఫోటకపుమంటలు శీఘ్రముగా నశించును. దులదగొండి పర్పటకము నేలవేము కటుకరోహిణి వీటికషాయము కఫమసూరిక లయందుగాని పిత్తపుమసూరికలయందుగాని త్రాగవలయును.
--- నింబాదులు. ---
శ్లో. నింబం పర్పటకం పాఠాం పటోలం కటురోహిణీం. 19. వాసాం దురాలభాం ధాత్రీ ముశీరం చందనద్వయం, ఏష నింబాదికః ఖ్యాతః పీతః శర్కరయా యుతః. 20. హన్తి త్రిదోషమసూరీం జ్వరవిసర్పసంభవాం, ఉత్థితా ప్రవిశే ద్యా తు పున స్తాం బాహ్యతోనయేత్. 21.
వేప పిత్తపాపడ అగరుశొంఠి పటోలము కటుకరోహిణి అడ్డసరము దూలగొండి వట్టివేళ్లు చందనము రక్తచందనము ఇయ్యవి నింబాదులని చెప్పఁ బడియెను. ఈనింబాదులను కండచక్కెరతో కలిపికొని భక్షించినచో త్రిదోషములవలనఁ బుట్టిన మసూరికలు జ్వరములు విసర్పివల్ల పుట్టినమసూరికలు మున్నగువానిని పోగొట్టును. మసూరిక లేచి మరలనణగి పోయెనేని దానిని వెడలించుటయే యుత్తమము.
--- పటోలాదిజలము. ---
శ్లో. పటోలకుండలీముస్త వృషధన్వయవాసకైః, భూనింబనింబకటుకా పర్పటై శ్చ శృతం జలం. 22. మసూరీం శమయే దామాం పక్వాం చైవ విశోషయేత్, నాతః పరతరం కించి ద్విస్ఫోట జ్వరశాంతయే. 23. పటోలమూలారుణతండులీయకం పిబేద్ధరిద్రామల కల్కసంయుతం, మసూరికాస్ఫోటవిదాహ శాంతయే తదేవ రోమాంతివమిజ్వరాపహమ్. 24. పటోలమూలారుణ తండులీయకం తథైవ ధాత్రీఖదిరేణ సంయుతం, పిబేజ్జలం సుక్వథితం సుశీతలం, మసూరికారొగవినాశనం వరం. 25.
పటోలము తిప్పతీగె తుంగముస్తెలు అడ్డసరము దులదగొండి నేలవేము వేప కటుకరోహిణి పర్పటకము వీటికషాయమునుత్రాగిన పక్వాపక్వములగు మసూరికలనైనను శోధించును. విస్ఫోటజ్వరములు నశించుటకిం కంటెను మంచిమంచిమందుమఱియొక్కటి లేదు. చేదుపొట్ల మంజిష్ఠను వీటికషాయములో పసవు ఉసిరిక రసమును వేసికొని
454 | చక్రదత్త — ౫౩. మసూర్యధికారము.
త్రాగినను త్తమము. మసూరికలు విస్ఫోటకములు వీటియందైన మంటలుపోవును. మరియు నియ్యదియే రోమాంతిక చ్ఛద్దిజ్వరములనుకూడ పోగొట్టును. పటోలపు వేళ్లు మంజిష్ఠము బియ్యముకడుగు వీటికషాయములో యుసిరిక చంద్ర వీటికషాయమును వైచి చల్లార్చి త్రాగినచో నన్నిమసూరికలు నిశ్చయముగా నశించును.
ఖదిరాష్టకము (खदिराष्टकम्)
శ్లో.
खदिरत्रिफलारिष्टपटोलामृतवासकैः ।
क्वाथोऽष्टाङ्गो जयति रोमान्तिकीं मसूरिकाः ॥ २६ ॥
कुष्ठविसर्पविस्फोटकण्ड्वादीनपि तांस्तथा ।
తాత్పర్యము:
చంద్ర త్రిఫలములు వేప పటోలములు వారాహీకంద అడ్డసరము వీటి అష్టాంగ క్వాథము విసర్పి విస్ఫోటకములను రోమంతికా మసూరికలను కుష్ఠును విసర్పమును విస్ఫోటము మున్నగు వానిని పోగొట్టును.
అమృతాదిక్వాథములు (अमृतादिक्वाथाः)
శ్లో.
अमृतादिकषायस्तु जयेत् पित्तकफात्मिकाम् ॥ २७ ॥
क्षीरेण तु संपिष्टं मातुलुङ्गस्य केसरम् ।
प्रलेपात् पातयत्याशु दाहं चाशु नियच्छति ॥ २८ ॥
पाददाहं प्रकुरुते पिडका पादसंभवा ।
तत्र सेकं प्रशंसन्ति बहुशस्तण्डुलाम्बुना ॥ २९ ॥
पाककाले तु सर्वास्ता विशोषयति मारुतः ।
तस्मात् संबृंहणं कार्यं न तु पथ्यं विशोधनम् ॥ ३० ॥
गुडूचीमधुकं द्राक्षा मोरटं दाडिमैः सह ।
पाककाले तु दातव्यं भेषजं गुडसंयुतम् ॥ ३१ ॥
तेन पाकं व्रजत्याशु न च वायुः प्रकुप्यति ।
लिहेद्वा बादरं चूर्णं पाचनार्थं गुडेन तु ॥ ३२ ॥
अनेनाशु विपच्यन्ते वातपित्तकफात्मिकाः ।
తాత్పర్యము:
అమృతాదిక్వాథములు పిత్తమసూరికలను జయించును. మాతులంగ కేసరములను గంజితోనూరి లేపన చేసిన మసూరికలు నశించును. దాహమును శీఘ్రముగా నుపశమించును. కాళ్ళపైని పుట్టిన పిటకములకు దాహములను పుట్టించును. అప్పుడు బియ్యపుకడుగుతో చాలమారులు కడుగుట మంచిది. పక్వముకాబోవు కాలమునందు మసూరికల వాయువులు నశించును. కనుక పుష్టిగలిగించు వస్తువులను రోగికి పెట్టవలయును. తిప్పతీగె మధుకము ద్రాక్ష ఇక్షుమూలము దానిమ్మ వీటిలో బెల్లమును వేసి పక్వకాలమునం దొసగవలయును. ఇట్లయిన శీఘ్రముగా మసూరికలు నశించును, వాయువు ప్రకోపింపదు. పక్వములగుట...
ఆంధ్రతాత్పర్యసహితము. 455
చేదుచూర్ణమును బెల్లములోకలిపి యైనను తినిపింపవలయును. ఇట్లయినచో వాతపిత్తకఫసంబంధము లగు మసూరిక లు శాంతించును.
ధన్యమాంసరసాదులు
శ్లో.
शूलाध्मानపరీతస్య కంపామానస్య వాయునా । ३३ ॥
ధన్యమాంసరసాశ్శస్తా ఈషత్సైన్ధవసంయుతాః ।
దాడిమామ్లరసైర్యుక్తా యూషాస్సుహృదగుచాహితాః ॥ ३४ ॥
పిబేదంభస్తప్తశీతం భావితం ఖదిరాశ్మభిః ।
శౌచే వారి ప్రయుంజీత గాయత్రీబహువారజం ॥ ३५ ॥
జాతీపత్రం సమంజిష్టం దార్వీపూగఫలం శమీం ।
ధాత్రీఫలం సమధుకం క్వథితం మధుసంయుతం ॥ ३६ ॥
ముఖరోగేశు కంఠరోగేశు గండూషార్థం ప్రశస్యతే ।
అక్ష్ణోః సేకం ప్రశంసంతి గవేధుమధుకాంబునా ॥ ३७ ॥
మధుకం త్రిఫలా మూర్వా దార్వీత్వజ్నీలముత్పలం ।
ఉశీరలోధ్రమంజిష్ఠాః ప్రలేపాశ్చ్యోతనే హితాః ॥ ३८ ॥
నశ్యం త్వనేన దృగ్జాతా మసూక్యో న ద్రవంతి చ ।
పంచవల్కలచూర్ణేన క్లేదినీమవచూర్ణయేత్ ॥ ३९ ॥
భస్మనా కేచిదిచ్ఛంతి కేచిద్గోమయరేణునా ।
క్రిమిపాతభయాచ్చాపి ధూపయేత్సరలాదినా ॥ ४० ॥
వేదనాదాహశాంత్వర్థం స్నుతానాంచ విశుద్ధయే ।
సగుగ్గులుం వరాక్వాథం యుంజ్యాద్వా ఖదిరాష్టకం ॥ ४१ ॥
కృష్ణాభయారజోలిహ్యాన్మధునా కంఠశుద్ధయే ।
అథాష్టాంగావలేహేవా కబలశ్చార్ద్రకాదిభిః ॥ ४२ ॥
పంచతిక్తం ప్రయుంజీత పానాభ్యంజనభోజనైః ।
కుర్యాద్వ్రణవిధానం చ తైలాదీన్వర్జయేచ్చిరం ॥ ४३ ॥
విషఘ్నైస్సిద్ధమంత్రైశ్చ ప్రసృజ్యాత్తు పునఃపునః ।
తథా శోణితసంసృష్టాః కాశ్చిచ్ఛోణితమోక్షణైః ॥ ४४ ॥
సంస్కృత శ్లోకములు (దేవనాగరి లిపిలో / Devanagari Transcription):
श्लो.
शूलाध्मानपरीतस्य कम्पमानस्य वायुना । ३३ ॥
धन्यमांसरसाश्शस्ता ईषत्सैन्धवसंयुताः ।
दाडिमाम्लरसैर्युक्ता यूषास्सुहृदगुचाहिताः ॥ ३४ ॥
पिबेदम्भस्तप्तशीतं भावितं खदिराश्मभिः ।
शौचे वारि प्रयुञ्जीत गायत्रीबहुवारजम् ॥ ३५ ॥
जातीपत्रं समञ्जिष्ठं दार्वीपूगफलं शमीम् ।
धात्रीफलं समधुकं क्वथितं मधुसंयुतम् ॥ ३६ ॥
मुखरोगेषु कण्ठरोगेषु गण्डूषार्थं प्रशस्यते ।
अक्ष्णोः सेकं प्रशंसन्ति गवेधुमधुकाम्बुना ॥ ३७ ॥
मधुकं त्रिफला मूर्वा दार्वीत्वङ्नीलमुत्पलम् ।
उशीरलोध्रमञ्जिष्ठाः प्रलेपाश्च्योतने हिताः ॥ ३८ ॥
नश्यं त्वनेन दृग्जाता मसूक्यो न स्रवन्ति च ।
पञ्चवल्कलचूर्णेन क्लेदिनीमवचूर्णयेत् ॥ ३९ ॥
भस्मना केचिदिच्छन्ति केचिद्गोमयरेणुना ।
क्रिमिपातभयाच्चापि धूपयेत्सरलादिना ॥ ४० ॥
वेदनादाहशान्त्यर्थं स्रुतानाञ्च विशुद्धये ।
सगुग्गुलुं वराक्वाथं युञ्ज्याद्वा खदिराष्टकम् ॥ ४१ ॥
कृष्णाभयारजो लिह्यान्मधुना कण्ठशुद्धये ।
अथाष्टाङ्गावलेहे वा कबलश्चार्द्रकादिभिः ॥ ४२ ॥
पञ्चतिक्तं प्रयुञ्जीत पानाभ्यञ्जनभोजनैः ।
कुर्याद्व्रणविधानं च तैलादीन्वर्जयेच्चिरम् ॥ ४३ ॥
विषघ्नैस्सिद्धमन्त्रैश्च प्रसृज्यात्तु पुनःपुनः ।
तथा शोणितसंसृष्टाः काश्चिच्छोणितमोक्षणैः ॥ ४४ ॥
తాత్పర్యము:
పోటు ఉబ్బువాతకంపము గలవానికి అడవిజంతువుల మాంసరసములో సైంధవలవణమును వేసి త్రాగించుటం జది. ఆరుచికి దానిమ్మకాయరసముతో చేర్చిన యూషమునిచ్చుట మంచిది. శోధనచేయుటకు చంద్రలకును పిటిక పాయోదకములు త్తమములు. జాపత్రి మంజిష్టము మ్రానిపసపు పోకజమ్మి ఉసిరిక మధుకము వీటిని కషాయముచేసి తేనెను కలిపికొని త్రాగిన ముఖరోగములు కంఠరోగములును నశించును. మధు
456 చక్రదత్త—౫౩. మసూర్యధికారము.
కడు త్రిఫలములు చాగఫలము మ్రానిపసపు జాపత్రి నల్లకమలములు వట్టివేళ్లు లోధ్ర మంజిష్ఠ వీటిని కన్నులకు లేపన చేసినను కంటిలొ పిండినను నుత్తమములు. క్లేదములుగల మసూరికలయందు పంచదల్కలచూర్ణమును పూయవలయును. క్రిములు పడుననెడిభయమునకు సరలాది ధూపముల నిచ్చుట మంచిది. త్రిఫలముల కషాయములో గుగ్గిలమునుగాని ఖదిరాష్టక చూర్ణమును గాని కలిపి సేకముచేసిన పీడలు తొలగులు. పిప్పళ్లు కరక్కాయల చూర్ణములో తేనెనువై చికొని త్రాగినను అష్టాంగచూర్ణము నాకినను మంచిది. పానము మర్దనము భోజనములయందు పంచతిక్తకషాయము నీయవలయును. గాయము పూడుట కుపాయము నాలోచింప వలయును. తైలాదులను వర్జింపవలయును. విషనాశకములగు సిద్ధమంత్రములతో మాటిమాటికి తుడువవలయును. రుధిరోత్పన్నములగు మసూరికలకు రుధిరమును వెడలింపవలయును.
హరిద్రాదిప్రలేపము.
శ్లో. నిశాద్వయోశీరశిరీషముస్తకైః సలోధ్రభద్రశ్రియనాగకేసరైః,
సస్వేదవిస్ఫోటవిసర్పకుష్ఠ దౌర్గంధ్యరోమాంతిహరః ప్రదేహః. 45.
బింబ్యతిముక్తకాశోకప్లక్ష వేతసపల్లవైః,
నిశి పర్యుషితః క్వాథో మశూరిభయనాశనః. 46.
చైత్రాసితభూతదినే రక్తపతాకాన్వితాం స్నుహీం భవనే,
ధవళితకలశన్యస్తాం పాపరుజో దూరతో ధత్తే. 47.
తాత్పర్యము: పసపు మ్రానిపసపు వట్టివేళ్లు దిరిశెన తుంగముస్తెలు లోధ్ర చందనము నాగకేసరములు వీటినిలేపనచేసినచో స్వేదరోగములు విస్ఫోటకములు విసర్పములు కుష్ఠులు దుర్గంధములు మున్నగు రోగములు నశించును. దొండ అతిముక్తపువేళ్లు అశోకము జువ్వి వేతసము వీటిఆకులను రాత్రులు నీటిలొతడిపి ప్రొద్దుటిపూట వీనిచే కడుగుటనలన మసూరికలు నశించును. చైత్ర బహుళ చతుర్దశినాడు జెముడుచెట్టును తనయింటికి తెచ్చి తెల్లని కలశములో నుంచి ఎఱ్ఱని పతాకతో నలంకరించెనేని మసూరికలు నశించిపోగలగును.
ఇట్లు చక్రదత్తయందు మసూరికాధికార ప్రకరణము ముగిసెను.
४४. क्षुद्र रोगाधिकारमु.
श्लो. तत्रा जगल्लिका मामां जलौकाभि रुपाचरेत्, शुक्ति सौराष्ट्रिकाक्षार कल्कै श्चालेपये न्मुहुः ॥ १ ॥ कठिनां क्षारयोगैश्च द्रावयेदजगल्लिकाम्, श्लेष्मविद्रधि कल्केन जये दनुशयीं भिषक् ॥ २ ॥ विवृता मिन्द्रवृद्धांच गर्दभीं जालगर्दभीम्, इरिवेल्लिकां गन्धनामां जयेत्पि त्तविसर्पिवत् ॥ ३ ॥ मधुरौषधसिद्धेन सर्पिषा शमयेद्व्रणान्, रक्तावसेकै र्बहुभि स्स्वेदनै रपतर्पणैः ॥ ४ ॥ जये द्विदारिकां लेपैः शिग्रुदेवद्रु मोद्भवैः, पनसि कां कच्छपिका मनेन विधिनाभिषक् ॥ ५ ॥ साधये त्कठिनानन्यान्योञ्चोत्थान्दोषसमुद्भवान्, अन्त्रालजींकच्छपिकां तथा पाषाणगर्दभम् ॥ ६ ॥ सुरदारु शिलाकुष्ठैः स्वेदयित्वा प्रलेपयेत्, कफमारुतशोथघ्नो लेपः पाषाणगर्दभे ॥ ७ ॥
[प्रतिपदार्थ / व्याख्या]
अपक्वमुगानुन्न अजगल्लिकारोगमुनु जलगलनुपट्टिञ्चि युपचरिम्पवलयुनु. मुत्तेपुसुन्नमुनु सौराष्ट्रीलवणमुनु कल्कमुचेसि पूयुटचेत शमिम्पजेयनलयुनु. गट्टिगानुन्न अजगल्लिकनु उप्पुपदार्थमुल लेपनचेत करिगिम्पवलयुनु. अनुशयीरोगमुनु कफविद्रधिकि चेप्पिन कल्कमुतो पोगोट्टवलयुनु. विवृत इन्द्रवृद्ध गर्दभि जालगर्दभि इरिवेल्लिका अनुनीरोगमुलयन्दु पित्तविसर्पिकि चेप्पिन यौषधमुलचेत जयिम्पवलयुनु. मधुरमुलगु नौषधुलचे तयारूचेयबडिन ने Tito గాయములను (नेतिथो गयमुलनु) मान्पवलयुनु. विदारिकारोगमुनु नेत्तुरुवेडलिञ्चुट, चेमटपुट्टिञ्चुट, लङ्घनमु चेयिञ्चुट मुन्नगुवानिचेतनु मुनग देवदारुल चेक्कलनु नूरी लेपनचेयुटचेतनु उपचरिम्पवलेनु. पनसिकनु कच्छपिकनु कूड नीतीरुनने चिकित्सचेयवलयुनु. इतरमुलगु दोषमुलवलन गलिगिन दुस्साध्यमुलगु शोधललो (वापुलनु) इत्ले चिकित्सचेयवलयुनु. आन्त्रालजी पाषाणगर्दभमु कच्छपिक अनु नीरोगमुलनु गूड, चेम्मटपट्टिञ्चि देवदारुचेक्क मणिशिल कोष्ठु वीटिनि नूरी पट्टुवेसि पोगोट्टवलयुनु. पाषाणगर्दभमुनन्दु कफवातमुलनु पोगोट्टुनट्टि पट्टुलनु वेयवलयुनु.
58
458 చక్రదత్త—౫౫. క్షుద్రరోగాధికారము.
శస్త్రములు మున్నగువాని ప్రయోగములు.
శ్లో. శస్త్రేణోధ్ధృత్యవల్మీకం క్షారాగ్నిభ్యాం ప్రసాదయేత్, మన
శ్శిలాల భల్లాత సూక్ష్మైలాగురు చందనైః. 8. జాతీపల్లవకల్కైశ్చ నిం
బతైలం విపాచయేత్, వల్మీకం నాశయేత్తద్ధి బహుచ్ఛిద్రం బహుస్రవం.
9. పాదదారీషు చ శిరాం వ్యధయేత్తలశోధినీమ్, స్వేదస్నేహోప
పన్నాస్తు పాదాచా లేపయే న్ముహుః. 10. మధూచ్ఛిష్ట వసా మజ్జా
ఘృతక్షారై ర్విమిశ్రితైః, సర్జాఖ్య సింధూద్భవయో శ్చూర్ణం మధు
ఘృతాప్లుతమ్, నిర్మథ్య కటుతైలాక్తం హితం పాదప్రమార్జనమ్. 11.
వల్మీకరొగమునందు శస్త్రముతోఁజేచి క్షారముచేత అగ్నిచేత చికిత్సచేయవలయును. మణిశిల జీడివిత్తులు చిన్నయెలకులు అగరుచందనము జాపత్రి వీటితో నగు కల్కమునందు వేపనూనెను పక్వముచేయవలయును. ఈ తైలము బహురంధ్రములు పడిన వల్మీకరోగమునుపోగొట్టును. పాదదారీ రోగమునందు లోపలి నాడులను శోధింపవలయును. నూనె చెమ్మటల నూరుచుండెడి కాళ్లకు మైనము వస త్రిలవణములు నేయి వీటినికలిపి లేపనచేయవలయును. సముద్ర ఫేనము దేవదారుచెక్క వీటిచూర్ణములో తేనెను నేయిని ఆవనూనెను కలిపి చిలికి కాళ్లకు పట్టువేయుట యుత్తమము.
శ్లో. ఉపోది కాసర్షప నింబమోచ కర్కారు కైర్వారు కభస్మ
తోయే, తైలం విపక్వం లవణాంశ యుక్తం తత్పాదదారీం వినిహంతి
లేపాత్. అలసేమ్లైశ్చిరం సిక్త్వా చరణౌ పరిలేపయేత్, పటోలారిష్టకాసీ
స త్రిఫలాభి ర్ముహుర్ముహుః. కరంజబీజం రజనీ కాశీసం మధుకం మధు,
రోచనాహరితాలం చ లేపోయ మలసేహితః. లాక్షాభయా రసాలేపః
కార్యం వా రక్త మోక్షణమ్, జాతీపత్రంచ సంమర్ద్య దద్యా దలసకే
భిషక్. 15.
దుంపబచ్చలి ఆవ వేప బూరుగు సొర దోస వీటినికాల్చిబూదిచేసి ఆనీటిలో తైలమును పక్వముచేసి ఒకపాలు ఉప్పునందుకలపవలయును. దీనిని లేపనచేయుట చేత పాదదారీరోగమునశించును. కాళ్లు మొద్దుబారినట్లుండురోగమునందు పుల్లనికషాయములతోను కల్కములతోను మాటిమాటికి కాళ్ళను కడుగవలయును. పిప్పట చేదువెళ్ళ వేపకాశీసము త్రిఫలములు వీటినినూరి మాటి మాటికి లేపన చేయవలయును. నెమలియ
ఆంధ్రతాత్పర్యసహితము. 459
డుగు విత్తనములు పసుపు కశీసము మధుకము తేనె గోరోచనము హరిదళము వీటిని నూరి లేపనచేయుట అలసరోగమునందు హితకరము. లక్క కరక్కాయలు వీటిరసమును పూసినను విషపు నెత్తురును వెడలించినను జాపత్రి నూరి పట్టు వేసినను అలసరోగములు కుదురును.
ప్రసారణాదులు.
శ్లో. బృహతీరససిద్ధేన తైలేనాభ్యజ్య బుద్ధిమాన్, శిలారోచనకాశీ సచూర్ణైర్వా ప్రతిసారయేత్. 16.
దహేత్కదర ముద్ధృత్య తైలేన దహనేనవా, చిప్పముష్ణామ్బునా స్విన్న ముత్కృత్యాభ్యజ్య తం వ్రణమ్. 17.
దత్వా సర్జరసం చూర్ణం బధ్వా వ్రణవదాచరేత్, స్వరసేన హరిద్రాయాః పాత్రే కృస్నాయసే భయామ్. 18.
ఘృష్ట్యా తజ్జేన కల్కేన లింపే చ్చిప్పం పునఃపునః, చిప్పే సటంకణాస్ఫోతా మూలలేపో నఖప్రదః. 19.
నింబోదకేన వమనం పద్మినీకంటకే హితఁ, నింబోదకకృతంగర్పిః సక్షౌద్రం పాన మిష్యతే. 20.
పద్మ నాళకృతః క్షారః పద్మినీం హంతి లేపతః, నింబారగ్వధకల్కైర్వా ముహు రుద్వర్తనం హితం. 21.
నీలీపటోలమూలాభ్యాం సాజ్యాభ్యాం లేపనం హితం, జాలగర్దభరোগే తు సద్యో హంతి చ వేదనామ్. 22.
బుద్ధిమంతుడగు వైద్యుడు వాకుడురసముతో సిద్ధముచేసిన నూనెతో మణిశిలగోరోచనము కాశీసము వీటినిపొడిచేసికలిపి పట్టింపవలయును. కాలిలో కదరనుసకణితిలేచేనేని నూనెతోగాని అగ్నితోగాని నశింప చేయవలయును. చిప్పమనురోగమును గోరు వెచ్చనినీటితో చెమటపట్టించి శస్త్రముతో ఛేదించి ఆగాయమునందు తైలమునువేసి అందుసర్జరసచూర్ణమును పోసి కట్టవలయును. పసుపును పసుపురసముతోను కరక్కాయను నల్లని యినుపపాత్రమునొను నూరి కల్కముచేసి చిప్పమునకు చికిత్సచేయవలయును. టంకపుచెక్క తెల్లచాగ చెక్క వీటిని నూరి పట్టించిన చిప్పరోగముతొలగును. పద్మినీకంటకరోగమునందు వేపరసముతో వాంతి చేయించుట హితము. వేపరసముతో సిద్ధముచేసిన నేతిలో తేనెను కలిపికొని త్రాగుట హితకరము. కమలపుతీవెలముండ్లను నూరి పట్టించిన పద్మినీరోగములు నశించును. లేనిచో వేప ఆరె వీటిని కల్కముచేసి మాటిమాటికి నలుగు పెట్టుటమంచిది. నల్ల చేదుపొట్ల ముల్లంగి వీటిని నేతితోనూరి లేపనచేసిన హితమగును. ఈలేపము జాలగర్దభరొగమునందు తక్షణమే నొప్పిని పోగొట్టి హితమును చేయును.
४६० चक्रदत्त—५४. क्षुद्ररोगाधिकारमु.
स्तन्यशोधनादुलु.
श्लो. अहिपूतनके धात्र्याः पूर्वं स्तन्यं विशोधयेत्,
त्रिफलाखदिरक्वाथैर्व्रणानां धावनं सदा ॥ २३ ॥
करंजत्रिफलातिक्तैः सर्पिस्सिद्धं शिशोर्हितं,
गुदभ्रंशे गुदं स्नेहैः अभ्यज्याशु प्रवेशयेत् ॥ २४ ॥
प्रविष्टं स्वेदयेच्चापि बद्धं गोष्फणया भृशं,
कोमलं पद्मिनीपत्रं यः खादेच्छर्करान्वितं ॥ २५ ॥
एतन्निश्चित्य निर्दिष्टं न तस्य गुदनिर्गमः,
वृक्षाम्लानलचांगेरिबिल्वपाठायवाग्रजम् ॥ २६ ॥
तक्रेण शीलयेत्पायुभ्रंशार्तोऽनलदीपनम्,
गुदं च गव्यपयसा मृक्षयेदविशंकितः ॥ २७ ॥
दुष्प्रवेशो गुदभ्रंशो विशेत्याशु न संशयः,
मूषिकाणां वसाभिर्वा गुदे सम्यक्प्रलेपनं ॥ २८ ॥
स्विन्नमूषिकमांसेन चाथवा स्वेदयेद्गुदम् ।
चन्नुलकुगलिगेडु अहिपूतनरोगमुलपट्टुलन्दु तल्लियॊक्क पालनु शुद्धि चेयवलयुनु. त्रिफलमुलु काचु वीटिकषायमुतो गायमुलनु कडुगवलयुनु. नेमलिअडुगु वित्तनमुलु त्रिफलमुलु वेपवेळ्ळवीटितो तयारूचेसिन नेतिनि पिल्लवानिकिच्चुट मंचिदि. ऎक्कुवगा मैलुतुत्तमुनु पान लेपनलयन्दु प्रयोगिंपवलयुनु. गुददिगिनचो तैलमु मुन्नगुवानिचे गुदनु मॆत्तबऱचि लोपलकु शीघ्रमुगा नॆट्टवलयुनु. पिम्मट चॆमटपुट्टिंचि गोष्फणायंत्रमुतो कट्टुटमंचिदि. लेतकमल दळमुलनु चक्केरतो चेर्चि तिनिनचो निकनॆन्नटिकिनि गुद दिगदु. चिंतपंडु चित्रमूलमु चुक्ककूर मारेडु विषबॊद्दि यवक्षारमु वीनिनि मज्जिगलो कलिपि सेविंचिन गुददिगुटमानि आकलिबुट्टिंचुनु. आवुपालतो तडुपुचुंडिन गुदभ्रंशमु तप्पकतॊलगिपोवुनु. ऎलुकवसनु राचिननु लेक ऎलुक मांसमुतो चॆमट पट्टिंचिननु गुददिगुट निलिचि पोवुनु.
चांगेरी घृतमु.
श्लो. चांगेरीकोलदध्यम्लनागरक्षारसंयुतम्,
घृतमुत्क्वथितं पेयं गुदभ्रंशरुजापहं,
शुंठीक्षारौ वत्र कल्कशिष्टं तु द्रवमिष्यते ॥ ३० ॥
पुलिचिंत रेगु पॆरुगु गंजि शोंति यवक्षारमुलनुचेर्चि नेतिनि चक्कगा काचि त्रागिनचो गुददिगुटमानुनु. इन्दु शोंति यवक्षारमुलु रॆंडुनु कल्क मुलुगानु तक्किनवि द्रवलुगानु चेर्चवलयुनु.
आन्ध्र तात्पर्यसहितमु. 461
❧ मूषिकाद्य तैलमु. ❧
श्लो. क्षीरे महत्पञ्चमूलं मूषिकांत्रवर्जितां, पक्त्वा तस्मिन्पचेत्तैलं वातघ्नौषध साधितम्, गुदभ्रंशे मिदं तैलं पानाभ्यङ्गात्प्रसाधयेत्. ३१.
तात्पर्यमु: अंत्रमुलेनि येलुकनु बृहत्पंच मूलमुलनु पाललो पक्वमुचेयवलयुनु. पिम्मट वातनाशकमुलगु मूलिकलतो सिद्धमुचेसिन तैलमुनिंदु मरला पोसि काचवलयुनु. ई तैलमुनु सेविंचिननु अंटुकोनिननु गुददिगुटनु पोगोट्टि मेलुचेयुनु.
❧ परिकर्तिकचिकित्स. ❧
श्लो. स्वेदोपनाहं परिकर्तिकायां कृत्वासमभ्यज्य घृतेन पश्चात्, प्रवेशये च्छूर्नशनैः प्रविष्टे त्मांसे सुखोष्णै रुपनाहये च्च. ३२.
स्नेहस्वेदै स्तथैवैनं चिकित्से दवपाटिकां, निरुद्धप्रकशे नाडीं द्विमुखीं कनकादिजां. ३३.
क्षिप्त्वा त्यक्त्वा क्षुल्लाकादिस्नेहेन परिषेचयेत्, तैलेन वा वचादारु गन्धै स्सिद्धेन चत्र्यहात्. ३४.
पुन स्स्थूलतरा नाडी देया स्रोतोविवृद्धये, शस्त्रेण सेवनीं त्यक्त्वा भित्त्वा व्रणवदा चरेत्. ३५.
स्निग्धंच भोजनं बद्धे गुदेप्येष क्रियाक्रमः, चर्मकीलं जतुमणिं मसकां स्तिलकालकान्. ३६.
उद्धृत्य शस्त्रेण दहेत् क्षाराग्निभ्यां विशेषतः, रुबुनालस्यचूर्णेन घर्षीमResourceसकनाशनः. ३७.
तात्पर्यमु: लिंगसंबंधमगु चर्मरोगमुनंदु उपनाहकमुनु चेमटनु पुट्टिंचिनेतितो तडिपि मेल्लमेल्लगा लोपलकु नेट्टि चम्मगा नुंडु वेडि मांसमुनु गट्टिचेमट पुट्टिंपवलयुनु. अवपाटिकारोगमु (अनगा लिंगपु चर्ममु जारिपोवुट चेत वायुनिरोधमै कलिगेडि प्रकाशमनुरोगमु) नंदु उपनाहक स्वेदमुनु पट्टवलयुनु. लेनिचो चुल्लिकादुलनु तैलमुतो तडुपवलयुनु. अदिरियुनु कानिचो वस म्रानिपसपु गंधकमु वीटियंदु सिद्धमु चेसिन तैलमुतो मूडुरोजुलवఱकुनु तडुपुचुंडवलयुनु. नाडीप्रवाहमु अभिवृद्धिजेंदुटकै लिंगपुमोदटियंदु तप्प तक्किनचोटुल शस्त्रमु चेसि गायमुलुवलेकट्लु कट्टि मेत्तनियाहारमुఁ बेट्टिंपवलयुनु. गूदकुनुइदेचिकित्स. चर्म कीलकमु जतुमणिमसक (म...
४६२ चक्रदत्त—५४. क्षुद्ररोगाधिकारमु.
त्स्यरोगमु) तिलरोगमु अनुवानियंदुनु शस्त्रमु चेसि अग्नितोनु क्षारपदार्थमुलतोनु दहिंपचेयवलयुनु. आमुदपु काडलनु पोडिचेसि रुद्दिन मत्स्यरोगमु तोलगिपोवुनु.
तारुण्यपिडिकारोगचिकित्स.
श्लो. निर्शोकभस्म घुर्णाद्वा मनश्शान्तिं व्रजेत्सदा, युवानपिडकाग्वृच्छ नीलीकाव्यंग शर्कराः ॥ ३८ ॥ शिराव्यधैः प्रलेपैश्च जये दभ्यंजनै स्तथा, लोध्रधान्यवचालेप स्तारुण्यपिडिकापहः ॥ ३९ ॥ तद्वद्गोरोचनायुक्तं मरिचं मुखलेपतः, सिद्धार्थकवचा लोध्रसैंधवैश्च प्रलेपनं ॥ ४० ॥ वमनं च निहत्याशु पिडिकां यूवनोद्भवाम्, व्यंगेषु चार्जुनत्वग्वा मंजिष्टा वा समाक्षिकी ॥ ४१ ॥ लेप स्सनवनीता वा श्वेताश्वखुरजामसी, रक्तचंदनमंजिष्टा लोध्र कुष्ठ प्रियंगवः ॥ ४२ ॥ वटांकुर मसूराश्च व्यंगघ्ना मुखकांतिदाः, व्यंगानां लेपनं शस्तं रुधिरेण शशस्य च ॥ ४३ ॥ मसूरैस्सर्पिषा पिष्टैर्लिप्त मास्यं पयोन्वितैः, सप्ताहाच्च भवेत्सत्यं पुंडरीकदलप्रभम् ॥ ४४ ॥ मातुलुंग जटासर्पिश्शिलागोशकृतोरसः, मुखकांतिकरो लेपः पिडकातिलकालजित् ॥ ४५ ॥ नवनीतगुडक्षौद्रकोलमज्जाफलेपनम्, व्यंगजिद्वरुणत्वग्वाछागक्षीरप्रपेषिता ॥ ४६ ॥ जातीफलकल्कलेपो नीलव्यंगादिनाशनः, सायं च कटुतैलेनाभ्यंगो वक्त्रप्रसाधनः ॥ ४७ ॥
यौवनदशयंदु पुट्टेदिमोटिमलु मच्चुलु नीलिकव्यंगमु शर्कर अनु रोगमुलकु नाडीच्छेदुनु लेपनमु अभ्यंजनमु ननुवानिवलन चिकित्स चेयवलयुनु. लोद्दुगपूवु कोतिमेरलु वस नूरी पट्टिंचिन मोटिमलु नशिंचुनु. अट्ले मिरियमुलनु गोरोज़नमुतोनूरी राचिन पोवुनु. म्रियुनु आवालु वस लोद्दुगपूवु सैंधवलवणमु वीटितो लेपननु चेसिननु वांतिचेयिंचिननु तक्षणमे पिडिक (मोटिम)लनु पोगोट्टुनु. व्यंगरोगमुनं दु मद्दिश्चेक्क मंजिष्ठमु तेने वीटितो लेपन चेयुट श्रेष्ठमु. लेनिचो तेल्लदिंटेन बूडिदनु नवनीतमुलो कलिपि राचिननु श्रेष्ठमे यगुनु. एर्रगंधमु मंजिष्ठ लोद्दुग कोष्ठु प्रैंकणपुचेक्क मट्टियिगुळ्ळु मसूरधान्यमु वीनिनि नूरी लेपन चेसिननु व्यंगमु तोलगिपोवुनु. कुंदेटी नेत्तुरुनुपूसिननु व्यंगमुनशिंचुनु. मसूरधान्यमुनु नेतिथो पालतो नूरी
ఆంధ్ర తాత్పర్యసహితము. 468
ఏడురోజులు పూసిన వ్యంగమునశించి కమలమువలె ముఖము వికసించును. లేనిచో మాదీఫలపు చెక్కును జటామాంసి నేయి మణిశిల పేడనీటితోకలిపి రాచిన ముఖకాంతివర్ధిల్లును. పిడికరోగములు తిల్లీరోగములనుతొలగును. నవనీతముతోచేసిన నెయ్యి బెల్లము తేనె చేగుపండ్లరసము వీటిని నూరి లేపనచేసినను వ్యంగములు నశించును. మేకపాలలో ఉలిమిడిచెక్కను నూరి ముఖమునకు పూసిన వ్యంగములు నశించును. జాజికాయ కల్కమును పూసినచో నీలిరోగము వ్యంగరోగము మున్నగునవి క్షీణించిపోవును. సాయంకాలమునందు ఆవునా నెతో రుద్దుకొనిన ముఖమునకు స్వచ్ఛమగు కాంతి కలుగును.
ముఖకాంతికై మరికొన్ని ఉపాయములు.
శ్లో. కాలీయకోత్పలామయ దధి సరబదరాస్థి మధ్యఫలినీభిః,
లిప్తం భవతి చ వదనం శశి ప్రభం సప్తరాత్రేణ. 48.
తుషరహిత మస్సృణ యవచూర్ణస్య యష్టీమధుకలోధ్రైర్లేపేన,
భవతి ముఖం పరినిర్జితచామీకరచారుసౌభాగ్యమ్. 49.
రక్షోఘ్న శర్వరీద్వయ మంజిష్ఠాగై రికాహ్వయై స్తు పయః,
సిద్ధేన లిప్తమానన ముద్యద్విధుబింబవ ద్విభాతి. 50.
పరిణతదధిశరపుంఖైః కువలయదలకుష్ఠ చందనోశీరైః,
ముఖకమల కాంతికారీ భ్రుకుటీతిలకాలకా ఞ్జయతి. 51.
నల్లఅగురు కలువలు కొష్ఠుపెఱుగు శంభుపునాభిప్రేంఖణపుచెక్క వీటిని నూరి ఏడురోజులు పూసినచో చంద్రునితో సమానముగా ముఖమగును. పొట్టుతీసిన యవల చూర్ణము కమలనాల్గును ముల్లంగి మధుకము లొద్దుగపువ్వు వీటితో లేపన చేసిన మిసిమిసిలాడుచు మొగము బంగరువన్నె గలిగియుండును. శిరీషపుష్పము (దిరిసెం) పసపు మ్రానిపసపు మంజిష్ఠము గైరికధాతువు వీటిని గొట్టెలపాలతోవండి లేపనచేసిన చంద్రునివంటి కాంతిగలిగి ప్రకాశించును. తగరము పెరుగు తెల్లువమలదళములు కొష్ఠు చందనము వట్టివేళ్లు వీటిని నూరి లేపనచేసినచో ముఖకాంతి వృద్ధినొందును. భ్రుకుటిరోగమును తిలకాలికమను ఇయ్యుది పోగొట్టును.
హరిద్రాద్వయ తైలము.
శ్లో. హరిద్రాద్వయ యష్ట్యాహ్వ కాలీయక కుచందనైః,
ప్రపౌండరీకమంజిష్ఠా పద్మపద్మక కుంకుమైః. 52.
కపిత్థ తిందుకప్లక్షవటపత్రైః పయోన్వితైః,
లేపయే త్కల్కితై రేభిః తైలం వాభ్యంజనం చ