भारतकोश
संग्रह पर लौटें

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

आन्ध्रतात्पर्यसहितमु. ६२३

४. पिप्पलीनागरक्षारं श्यामा त्रिवृतया सह, लेहयेन्मधुना सार्धं कफव्याधौ विरेचनम्. ५. हरीतकीविडङ्गानि सैन्धवं नागरं त्रिवृत्, मरिचानि च तत्सर्वं गोमूत्रेण विरेचनम्. ६. त्रिवृच्छाणत्रयसमा त्रिफला तत्समानि च, क्षारकृष्णाविडङ्गानि तच्चूर्णं मधुसर्पिषा. ७. लिह्याद्गुडेन गुडिकां कृत्वा वा प्रप्रयोजयेत्, कफवातकृतान्गुल्मान्प्लीहोदरभगन्दरान्. ८. हन्त्यन्यानपि चाह्येतन्निरपायं विरेचनम्.

स्निग्धुडनु स्विन्नुडुनु वमितुडुनगुवानिकि विरेचनमुल किप्पिम्पवलेनु. लेनिचो ग्रहणीरोगमुनु कलिगिञ्चुनु. पित्तमुचेत कोष्ठमु मृदुवुगनु वातकफमुलवलन कठिनमुगनु समदोषमुलवलन मध्यममुगनुण्डुनु कावुन मात्रानुरूपमुगा सेविम्पवलयुनु. कण्डचक्केर तेनेयुनकलिपि त्रिवृच्चूर्णमुचेत नवचूर्णितमुण्डेसि लवङ्गपुपट्टु तेजपत्रि वीटिनि समभागमुलुगाचेर्चि सुकुमारुलकु विरेचनमुनकीयवलयुनु. त्रिवृच्चूर्णमुनु चक्केरतोकलिपितिन विरेचनमु श्रेष्ठमुगानगुनु. चेఱुकुनु रॆण्डुगा चील्चि कल्कमुलतो नवलेपनमुनुचेसि पुटपाकमुवले चुट्टि चक्कगा कट्टि पक्वमुचेसि चल्लार्चुकोनि तिनवलयुनु. पिप्पळ्लु शोण्ठि यवक्षारमु नल्लतॆगड तॆल्लतॆगड तेने वीटितो कफरोगिकी विरेचनमुनु चेयिम्पवलयुनु. करक्कायलु वायुविडङ्गमुलु सैन्धवलवणमु शोण्ठि तॆल्लतॆगड मिरियमुलु वीटिनि गोमूत्रमुतो तीसिकोनिन विरेचनमुलगुनु. तॆल्लतॆगड त्रिफलमुलु यवक्षारमु पिप्पळ्लु वायुविडङ्गमुलु वीटिनि तुलमु चॊ॥ तीसिकोनि चूर्णमुचेसि तेनेतो तिनिननु बॆल्लमुतो मात्रलगट्टि तिनिननु कफवातपु गुल्ममुलनु प्लीहोदररोगमुलनु भगन्दर मुन्नगुवानिनि पोगॊट्टुनु.

— अभयादिमोदकमु. —

श्लो. अभया पिप्पलीमूलं मरिचं नागरं तथा, त्वक्पत्रपिप्पलीमुस्त विडङ्गामलकानि च. ९. कर्षः प्रत्येकमेषां तु दन्त्याः कर्षत्रयं तथा, षट्कर्षाश्च सितायास्तु द्विपलं त्रिवृतो भवेत्. १०. सर्वं सुचूर्णितं कृत्वा मधुना मोदकं कृतम्, खादेत्प्रतिदिनं चैकं शीतं चानु पिबेज्जलं. ११. तावद्विरिच्यते जन्तुर्यावदुष्णं न शीर्यते, पाण्डुरोगं विषं कासं

624 | చక్రదత్త — ౨౦. విరేచనాధికారము.

संस्कृत श्लोकाः (Sanskrit Verses)

...जङ्घापार्श्वरुजौ तथा ॥ १२ ॥
हृद्र्तिं मूत्रकृच्छ्रं च दुर्नामसभगन्दरम् ।
अश्मरीमेहकुष्ठानि दाहशोथोदराणि च ॥ १३ ॥
यक्ष्माणं चक्षुषोरोगं शमं वैद्येन जानता ।
योजितोऽयं निहन्त्याशु अभयाद्यो हि मोदकः ॥ १४ ॥
एरण्डतैलं त्रिफलाक्वाथेन द्विगुणेन च ।
युक्तं पीत्वा पयोभिर्वा सद्यश्चिरेण विरिच्यते ॥ १५ ॥


[తెలుగు వివరణ]

కరక్కాయలు, పిప్పలిమూలము, మిరియములు, శొంఠి, లవంగపుపట్ట, తేజపత్రి, పిప్పళ్లు, తుంగముస్తలు, వాయువిడంగములు, ఉసిరిక — వీటిని కాలుకాలు పలముచొప్పున; దంతి ముక్కాలుపలము; కలకండ ఒకటిన్నరపలము; తెల్లతెగడ 2 పలములును చూర్ణము చేసి తేనెతో లడ్డులుగాచేసి ప్రతినిత్యమొకటి చొప్పునతిని చన్నీటిని ద్రావిన పాండురోగాది సమస్తరోగములు నశించును.


విరేచనమైనవాని లక్షణము

[సమ్యగ్విరిక్త, దుర్విరిక్త, అతివిరిక్త లక్షణములు]

శ్లో.
स्रोतोविशुद्धिर्इन्द्रियसंप्रसादो लघुत्वमूर्जोऽग्निरनामयत्वम् ।
प्राप्तिश्च विट्पित्तकफानिलानां सम्यग्विरिक्तस्य भवेत्क्रमेण ॥ १६ ॥

स्याच्छ्लेष्मपित्तानिलसंप्रकोपो सादस्तथाऽग्नेर्गौरवता प्रतिश्यायः ।
तन्द्रा तथा छर्दिररोचकश्च वातानुलोम्यं न च दुर्वि रिक्ते ॥ १७ ॥

कफास्रपित्तक्षयजानिलोत्थाः सुप्त्याङ्गमर्दक्लमवेपनाद्याः ।
निद्राबलाभावतमःप्रवेशाः संतापहिक्काश्च विरेचितेऽति ॥ १८ ॥

मन्दाग्निमत्क्षीणमसद्विरिक्तं न पाययेत्तद् Regdivase यवागूम् ।
विपर्यये तद् Regdivase तु सायं पेयाक्रमो वान्तवदिष्यते तु ॥ १९ ॥

यथाऽणुरग्निस्तृणगोमयाद्यैः संधुक्ष्यमाणो भवति क्रमेण ।
महान् स्थिरः सर्वसहस्तथैव शुद्धस्य पेयादिभिरन्तराग्निः ॥ २० ॥


[తెలుగు వివరణ]

స్రోతోవిశుద్ధియును, ఇంద్రియములకు నైర్మల్యమును, తేలికతనమును, అగ్ని, రోగములేకుండుట, మల-పిత్త-కఫములు (క్రమముగా) వెలువడుట — ఇయ్యవి సమ్యగ్విరిక్తునికి లక్షణములు.

కఫ-పిత్త-వాతముల ప్రకోపము, మందాగ్ని, ఒడలిబరువు, తంద్ర — ఇయ్యవి దుర్విరేచనమున గలుగును.

కఫ-పిత్త-రక్తక్షయ జనితమగు పీడ మున్నగునవి విరేచనమధికమగుటచేత కలుగుచున్నవి.

మందాగ్ని కలవారలకు, అతిక్షీణులకు, దుర్విరిక్తులకు ఆ దినమున గంజినీయరాదు. విపర్యయమైనచో ఆ దినము సాయంత్రము వమనోత్తర విధివలె పేయాక్రమము నియ్యవలెను. ఎట్లనగా చిన్నదైన అగ్ని గడ్డి, పిడకలు మొదలైనవానిచే క్రమముగా ప్రజ్వలింపజేయబడి పెద్దదిగాను, స్థిరముగాను, సర్వసహముగాను అగునో, అట్లే సంశోధనముచే శుద్ధుడైనవానికి పేయాదులచేత అంతరాగ్ని క్రమముగా వృద్ధిపొందును.

ఆంధ్రతాత్పర్యసహితము. 625

క్షణమున నగ్నిస్థిరమై యుండునట్లే శుద్ధుడగు మనుష్యున కిచ్చిన పేయాదులవలన ఉదరాగ్ని బలిష్ఠమగును.

పిత్తాదులకు భిన్నములగువిరేచనములు.

శ్లో. కషాయమధురైః పిత్తే విరేకః కటుకైః కఫే, స్నిగ్ధోష్ణలవణై ర్వాయౌ రప్రవృత్తే చ పాయయేత్ . 21. ఉష్ణాంబు స్వేదయే చ్చాస్య పాణితాపేన చోదరం, ఉత్థానే౬ల్పే దినే తస్మి న్భుక్త్వా న్యేద్యుఃపునః పిబేత్ . 22. అదృఢస్నేహకోష్ఠస్తు పిబే దూర్ధ్వం దశాహతః, భూయోప్యుపస్కృతతనుః స్నేహస్వేదై ర్విరేచనం. 23. యాగికం సమ్యగాలోడ్య స్తర న్పూర్వ మనుక్రమం, దుర్బలః శోధితః పూర్వ మల్పదోషః కృశో నరః. 24. అపరి జ్ఞాతకోష్ఠస్తు పిబే న్మృద్వల్పమౌషధం, రూక్షబహ్వనిలక్రూర కోష్ఠవ్యాయామ సేవి నాం. 25. దీప్తాగ్నీనాం చ భైషజ్య మవిరే చ్యైవ జీర్యతి, తేభ్యో వస్తిం పురా దద్యాత్తత స్స్నిగ్ధం విరేచనం. 26. అస్నిగ్ధే రేచనం స్నిగ్ధం రూక్షం స్నిగ్ధేతి శస్యతే, విచార్య స్నేహసామ్యం తు భూయః స్నిగ్ధం విరేచయేత్ . 27. పద్మకోశీరనాగాహ్వ చందనాని ప్రయోజయేత్, అతియోగేవిరేకస్య పానాలేపనసే చనైః. 28. సౌవీరపిష్టామ్రఫల్గులాలాభీలేపోతిసారహా, అవిరేచ్యాః బాలవృద్ధ శ్రాంతభీతనవజ్వరాః 29. అల్పాగ్న్యధోగపిత్తాస్రక్షతపాయ్యతిసారిణః, సశల్యా స్థాపిత క్రూర కాష్ఠాతిస్నిగ్ధ శోషిణః 30. గర్భిణీ నవసూతా చ తృష్ణార్తో జీర్ణవా నపి.

కషాయ మధురములతో పిత్తమునందును స్నిగ్ధోష్ణలవణములతో వాతమునందును విరేచనమును చేయింపవలయును. అపరిజ్ఞాతకోష్ఠుడగు వాడు మృదువు నల్పమునగు నౌషధమును సేవింపవలయును. అగ్నిదీప్తిగలవానికి విరేచన మక్కఱలేకయే యౌషధము జీర్ణ మగును. అట్టివారికి ముందు వస్తులును పిమ్మట విరేచనమును ఈయవలయును. స్నేహములతో విరేచనముల చేయవలెను. విరేచనము అధికమైనచో పద్మకము ఉశీరము చందనము వీటిని పానాలేపన సేచనముల నుపయోగింపవలయును. బాలురు వృద్ధులుపరిశ్రమకరులు భీతులు క్రొత్తగా జ్వరము వచ్చిన వారలు అల్పాగ్నులు అధోగతములు

79

626 చక్రదత్త — ౭౧. అనువాసనాధికారము.

పిత్తాస్రములు నున్నగు నవికలవారలు విరేచనములకు తీసికొనరాదు. గర్భిణియును క్రొత్తగా ప్రసవించిన స్త్రీయును అజీర్ణముగా నున్నను విరేచనములకు తీసికొనరాదు.

ఇట్లు చక్రదత్తయందు విరేచనాధికార ప్రకరణము ముగిసెను.


౭౧. అనువాసనాధికారము.

అనువాసనార్హులు.

శ్లో. వాతోల్బణేషు దోషేషు వాతేవా వస్తి రిష్యతే, యథోచితా త్పాదహీనం భోజయిత్వా నువాసయేత్. 1. నచాభుక్తవతే స్నేహః ప్రణేధేయః కథంచన, సూక్ష్మత్వాచ్ఛూన్యకోష్ఠస్య తీవ్ర మూర్ధ్వ మధోత్పతేత్. 2. షట్పలీచ భవే చ్ఛ్రేష్ఠా మధ్యమా త్రిఫలీ భవేత్, కనీయసా సార్ధపలా త్రిధా మాత్రానువాసనే. 3. ప్రాగ్గేయా మాద్యే ద్విపలం పలార్ధవృద్ధి ర్ద్వితీయేః పల మక్షవృద్ధిః, కర్షద్వయం వా వసుమాషవృద్ధి ర్వ్యస్తా తృతీయే క్రమషట్కః. 4. మాషమాత్రం పలే స్నేహే సింధుజ న్మశతాహ్వయోః, సతు సైంధవచూర్ణేన శతాహ్వేన చ సంయుతిః. 5. భవే త్సుఖోష్ణ శ్చ తథా నిరేతి సహసాముఖా, విరిక్తశ్చానువాస్య శ్చే త్సప్తరాత్రా త్పరం తదా. 6.

వాతోల్బణదోషములందు గాని వాతమునందుగాని వస్తియుత్తమము. యథోచితములో నాలవపాలు తక్కువగా భోజనముఁజేయించి అనువాసన చేయింపవలయును. భుజింపనివానికిప్పుడును స్నేహమేయరాదు. లేనిచో శూన్యకోష్ఠము సూక్ష్మమైన దగుటచేత ఊర్ధ్వమునకుప్పెతించును. అనువాసనకు షట్పలి యుత్తమమును త్రిఫలి మధ్యమముగను అర్ధపలీ అధమముగనుండును. తొలుత తొలుతటిది రెండుపలముల నిచ్చి పిమ్మట నర్ధపలము ఎక్కువచేయ వలయును. రెండవదానిని పలమునిచ్చి అర్ధపలము పెంచవలయును. మూడవదాని నర్ధపలము నిచ్చి ఎన్నిదిమాషములను పెంచవలయును. ఇయ్యది క్రమము. ఒక పలము స్నేహంబులలో సైంధవలవణము శతావరిమాష మాత్రముచేర్పవలయును. అయ్యదియును సైంధవ చూర్ణముతోను శతాహ్వతోనుచేర్చి సుఖోష్ణముగానిచ్చిన సుఖించును. విరిక్తుడు అనువాస్యుడుకాదగునేని ఏడురోజులు దాటిన తర్వాత చేయవలయును.

ఆంధ్రతాత్పర్యసహితము. 627

వస్తియంత్ర నిర్మాణరీతులు.

శ్లో. సువర్ణ రూప్య త్రపుతామ్రరీతి కాంస్యాయసాస్థిద్రుమవేణుదంతైః, నవైర్విషాణై ర్మణిభిశ్చ తై స్తైః కార్యాణి నేత్రాణి సుకర్ణికాని. 7.
షడ్ద్వాదశాష్టాంగుళసంమితాని షడ్వింశతి ద్వాదశవర్షజానాం, స్యుర్ముద్గకర్కంధుసతీనవాహి ఛిద్రాణి వర్త్యాపి హి తాని చాపి. 8.
యథా యథాంగుష్ఠకనిష్ఠికాభ్యాం మూలా గ్రయోః స్యుః పరిణాహవంతి, ఋజూని గోపుచ్ఛసమాకృతీని శ్లక్ష్ణాని చ స్యు ర్గుడికాముఖాని. 9.
స్యా త్కర్ణికైకాగ్రచతుర్థభాగే, మూలాశ్రితే వస్తినిబంధనే ద్వే, జారద్గవో మాహిషహారిణో వా, స్యా చ్ఛాకరో వస్తి రజస్య వాపి. 10.
దృఢ స్తను ర్నష్టశిరోవిబంధః, కషాయరక్తః సుషుషుః సుశుద్ధః, నృణాం వయోనీక్ష్యయథానురూపం నేత్రేషుయోజ్యాస్త్సు సుబద్ధసూత్రః.

స్వర్ణమున్నగువానితోసుందరముగను కర్ణికాయుతముగను నేత్రములను నిర్మింపవలయును. ఇయ్యది 20 పది 12 వర్షముల ప్రాయము వారికి 6, 12, 8 అంగుళ ప్రమాణములుగా నేత్రములనుచేయనలయును. పెసలు, రేగులు చిరిసెనగలు పట్టతగినంతగా వర్తిని చేసిఆచ్ఛాదన చేయవలయును. అంగుష్ఠోప కనిష్ఠికలయొక్క మూలాగ్రముల కొలతలు గలవియును గోపుచ్ఛపు ఆకారము కలవియునగు గుటికాముఖములు కండ్లసు చేయవలయును. కర్ణికకొనకు చతుర్థభాగములోని మూలాశ్రిత వస్తులను రెండింటిని కట్టవలయును. వృద్ధవృషభపు వస్తిగాని మహిషవస్తిగాని హరిణవస్తిగాని సూకరవస్తిగాని మేకవస్తిగాని చేయవలయును. విబంధములు లేనిదియును కషాయ రక్తమైమృదువై పరిశుద్ధమైన సూత్రముతో కట్టిమనుష్యుల స్థితిని కనిపెట్టి తదనుసారముగా ప్రయోగింపవలయును.


వస్తివిధిః.

శ్లో. నిరూహమాత్రా ప్రథమే ప్రకుంచో వత్సరే పరం, ప్రకుంచవృద్ధిః ప్రత్యబ్దం ద్వాదశాష్టాదశస్య తు, ప్రసృతం వర్ధయే దూర్ధ్వం ద్వాదశాష్టాదశస్యతు, ఆసప్తతే రిదం మానంద శైవ ప్రసృతాః పరం, యథావయం నిరూహస్య పాదో మాత్రానువాసనే, కృతచంక్రమణం ముక్తవిణ్మూత్రం శయనే సుఖే. 14. నాత్యుచ్ఛ్రితే నచోచ్ఛ్రయే సంవి

628 చక్రదత్త—౭౦. అనువాసనాధికారము.


ष्टं वामपार्श्वतः, संकोच्य दक्षिणं सक्थि प्रसार्य च ततोऽपरं.
15. वस्तिं सव्ये करे कृत्वा दक्षिणे नावपीडयेत्, तथा स्य ने
त्रं प्रणये त्स्निग्धे स्निग्धमुखं गुदे. 16. उच्छ्वास्य बस्ते र्वद
नं बद्ध्वा हस्त मकम्पयन्, पृष्ठवंशं प्रति ततो नातिद्रुतवि
लम्बितं. 17. नातीवेगं नवा मन्दं सकृ देव प्रपीडयेत्, साव
शेषं प्रकुर्वीत वायुः शेषे हि तिष्ठति. 18. निरूहादानेपि विधि
रयमेव समीरितः.

ता. सुलभमु.

श्लो. ततः प्रणिहिते स्नेहे उत्तानो वाक्शतं भवेत्.
19. प्रसारितै स्सर्वगात्रै स्तथावीर्यं प्रसर्पति, आकुञ्चये च्छनै
स्त्रीं स्त्रीः सक्थिबाहू ततः परं. 20. ताडये त्तलयो रैनं
त्रीं स्त्री न्वारां च्छनै श्शनैः, स्फिचो श्चैनं ततः श्रोणिं श
य्यां ति रुत्थिपे च्छनैः. 21. एवं प्रणिहिते वस्तौ मन्दाया
सो थ मन्दवाक्, आस्तीर्णे शयने कारु मासीताचारिके रतः. 22.
योज्याः शीघ्रं निवृत्तेभ्यः स्नेहो तिष्ठ न्न कार्यकृत्, सानिलः
सपुरीष श्च स्नेहः प्रत्येति यस्य वै. 23. विनापीडां त्रियाम
स्थः ससम्यगनुवासितः, क्वाथार्थमात्रया प्रात र्धान्यशुण्ठीजलं पि बे
त्. 24. पित्तोत्तरे कदुष्णान्तः स्थाफन्मात्रं पिबे दनु, तेनास्य दीप्य
ते वह्नि र्भक्ताकाङ्क्षा च जायते. 25. अहोरात्रा दपि स्ने
हः प्रत्यागच्छ न्न दुष्यति, कुर्या द्वस्तिगुणां श्चापि जीर्ण स्त्व
ल्पगुणो भवेत्. 26. यस्य नोपद्रवं कुर्या त्स्नेहवस्ति रनि
स्सृतः, सर्वोल्पो वा वृतोत्काक्ष्या दुपेक्ष्यः संविजानता. 27.
अनायान्त महोरात्रा त्स्नेहं सोपद्रवं हरेत्, स्नेहव
स्तावनायाते नान्यः सेको विधीयते. 28.

ता. सुलभमु.

आन्ध्र तात्पर्यसहितमु. ६२९

अशुद्धियन्दु निरूहमुलु.

श्लो. अशुद्धस्य मलोन्मिश्रः स्नेहो नैति यदा पुनः ।
तदाऽङ्गसदनाध्मानशूलश्वासश्च जायते ॥ २९ ॥
पक्वाशयगुरुत्वं च तत्र दद्यान्निरूहणम् ।
तीक्ष्णः तीक्ष्णौषधैरेव सिद्धं चाप्यनुवासनम् ॥ ३० ॥
स्नेहवस्तिर्विधेयस्तु नाविशुद्धस्य देहिनः ।
स्नेहवीर्यं तदादत्ते स्नेहो नानुविसर्पति ॥ ३१ ॥
अशुद्धमपि वातेन केवलेनाभिपीडितम् ।
अहोरात्रस्य कालेषु सर्वेष्वेवानुवासयेत् ॥ ३२ ॥
अनुवासयेत्तृतीयेऽह्नि पञ्चमे वा पुनश्च तम् ।
यथा वा स्नेहपक्तिः स्यात्ततोऽप्युल्बणमारुतान् ॥ ३३ ॥
व्यायामनित्यं दीप्ताग्निं न्रूहंश्च प्रतिवासरम् ।
इति स्नेह्रै(स्त्रि)चतुरैः स्निग्धो स्रोतोविशुद्धये ॥ ३४ ॥
निरूहं शोधनं युञ्ज्यादस्निग्धे स्नेहनं तनोः ।
विष्टब्धानिलविण्मूत्रैः स्नेहार्हाः सेऽनुवासने ॥ ३५ ॥
दाहज्वरपिपासार्तिकरं श्चात्यनुवासनम् ॥

ता. सुलभमु.


वस्त्यादुलन्दलि परिणाममुलु.

श्लो. स्नेहवस्तिं निरूहं वा नैकमेवातिशीलयेत् ॥ ३६ ॥
स्नेहोत्पित्तकफोल्लेदो निरूहात्पवनाद्भयम् ।
अनास्थाप्या येऽभिधेया नानुवास्याश्च ते मताः ॥ ३७ ॥
विशेषतस्त्वमी पाण्डुकामलामेहपीनसाः ।
निरम्लप्लीहविड्भेदी गुरुकोष्ठकफोदराः ॥ ३८ ॥
अभिष्यन्दभृशस्थूलकृमिकोष्ठाढ्यमारुताः ।
पीते विषे गरे उपच्यां श्लीपformदीगलगण्डवान् ॥ ३९ ॥
अनास्थाप्यास्त्वतिस्निग्धः क्षतोरस्को भृशं कृशः ।
अमातिसारी वमिमान् संशुद्धो दत्तनावनः ॥ ४० ॥
श्वासकासप्रसेकार्तो हिक्काध्मानाल्पवह्नयः ।
शूलपायुः कृताहारो बद्धच्छिद्रदकोदरी ॥ ४१ ॥
कुष्ठी च मधुमेही च मासान्मृत च गर्भिणी ।
न चैकान्तेन निर्दिष्टेऽप्यत्राभिनिविशेद्बुधः ॥ ४२ ॥
भजेत्कदाचित्कार्यापि विरुद्धापि मता क्रिया । छर्दिहृद्रोगगु...

६८० | चक्रदत्त — २९. निरूहाधिकारमु.


...ल्मार्थे वमनं सुचिकित्सिते, अवस्थांप्राप्य निर्दिष्टं कुष्ठिनां पक्षिकर्म च ॥ ४४ ॥

इत्लु चक्रदत्तयन्दु अनुवासनाधिकारप्रकरणमु मुगिसॆनु.


२९. निरूहाधिकारमु.

निरूहविधियुनु समयमुनु.

श्लो.
अनुवास्य स्निग्धतनुं तृतीयेऽह्नि निरूहयेत् ।
मध्याह्ने किंचि दावृत्ते प्रमुक्ते बलि मंगले ॥ १ ॥
अभ्यक्त स्वेदितोत्सृष्ट मलं नातिबुभुक्षितं ।
मधु स्नेहनकल्काख्य कषाया वातपः क्रमात् ॥ २ ॥
त्रीणि षड् द्वे दश त्रीणि पला न्यनिलरोगिषु ।
पित्ते चत्वारि चत्वारि द्वे द्वे पंच चतुष्टयं ॥ ३ ॥
षट् त्रीणि द्वे दश त्रीणि कफे चापि निरूहाणां ।
दत्त्वाऽग्रौ सैंधव न्याक्षं मधुनः प्रसृतद्वयं ॥ ४ ॥
विनिर्मथ्य ततो दद्या त्स्नेहस्य प्रसृतद्वयं ।
एकीभूते ततः स्नेहे कल्कस्य प्रसृतं क्षिपेत् ॥ ५ ॥
सम्मूर्च्छितं कषायं तं पंचप्रसृतसम्मितं ।
पित्तरे त्वयथावाप मंते द्विप्रसृतोन्मितं ॥ ६ ॥
वस्त्रपूत स्तथोष्णाम्बु कुंभी बाष्पेण तापितः ।
एवं प्रकल्पितो वस्ति र्द्वादश प्रसृतो भवेत् ॥ ७ ॥
नधाव त्यौषधं पाणिं न तिष्ठ त्यवलिह्य च ।
न करोति च सीमंतं सनिरूहः सुयोजितः ॥ ८ ॥


टीक / विवरण :

अनुवासनचेसि स्निग्धशरीरुंडु गल वानिंकि मूडवपगटियन्दु निरूहवस्ति निय्यवलयुनु. मध्याह्णकालमुनन्दु कॊंचॆमु आवरणचेसि अनंगा बलि मंगलाचरणादुलनु चेसि अभ्यंजनमु चेसिकॊनि स्वेदिंतुडै शुद्धुडैयुन्न वानिमि मिक्किली याकलिगॊननि वानिमि मधुवु स्नेहनमु कल्कमु क्वाथमु आतपमु वीटिनि वरुसगा ३-६-२-१०-३ पलमुलनु वातरोगिकिनि, पित्तमुनन्दु ४-४-२-२-५-१०-४ पलमुलुनु कफमुनन्दु ६-३-२-१०-३ पलमुलुनु निरूहवस्तिनि ईयवलयुनु. तॊलुत सैंधवलवणमु ऒक तुलमु तोने २ पलमुलु कलिपिनूरि, पिम्मट ४ पलमुल तैलमुनु पोसि २ कट्टिगाचेसि २ पलमुल कल्कमुनु चेयवलयुनु. १० पलमुल कषायमु विषय...

ఆంధ్రతాత్పర్యసహితము. 681

ములో 4 పలముల ఆనాపసును చేర్చి వడియకట్టి వస్తిచేసి ప్రయోగించిన నిరూహమగును.

-- నిరూహము చేయురీతులు. --

శ్లో. పూర్వోక్తేన విధానేన గుదవస్తిం నిధాపయేత్, త్రింశన్మాత్రాంస్థితో బస్తి స్తతస్తూత్కటకో భవేత్. 9. జానుమండల మావేష్ట్య దత్తం దక్షిణపాణినా, కుష్ఠనేత్రచ్ఛటాశబ్దశతం తిష్ఠే దవేగవాన్. 10. ద్వితీయం వా తృతీయం వా చతుర్థం వా యథార్థతః, సమ్యగ్వినిరూహలింగేతు ప్రాప్తే వస్తిం నివారయేత్. 11. ప్రసృష్టవిణ్మూత్రసమీరణత్వం రుచ్యగ్నివృద్ధ్యాశయలాఘవాని, రోగోపశాంతిః ప్రకృతిస్థతా చ బలం చ తత్స్యాత్సునిరూఢలింగమ్. 12. అయోగశ్చాతિયોగశ్చ నిరూహ శ్చ విరిక్తవత్, స్నిగ్ధోష్ణ ఏకః పవనే సమాంసోద్వ్యాస్వాదుశీతో పయసా చ పిత్తే, త్రయస్సమూత్రాఃకటుకోష్ణరూక్షాః. కఫే నిరూహా నపరం విధేయాః, ఏకోపకర్ష త్యనిలం స్వమార్గాత్ పిత్తం ద్వితీయ స్తు కఫం తృతీయః. 13.

పూర్వోక్తవిధానమున గుదయందుంచవలయును. జానుమండలమును చుట్టికొని దక్షిణహస్తముతోనీయవలయును. నిరూహపుప్రయోగ ప్రతియోగములు విరేచనమునకు వలెనే యెఱుఁగునది. వాతమునందు సమానాంశము గలిగి స్నిగ్ధరూపమగునది యొకనిరూహము. పిత్తమునందు స్వాదువును శీతలమునగు పాలతో రెండవనిరూహము. కఫమునందు గోమూత్రముతో వెచ్చజేసి యిచ్చిన నది మూడవనిరూహము. ఈమాటికంటెను ఇకను నిరూహ మేదియును లేదు.

-- నిరూహచేయలేని వారికి ఉపాయములు. --

శ్లో. ఆయామాంతః ముహూర్తాంతం నిరూహం శోధనై ర్హరేత్, నిరూహై రేవ మతిమాన్ క్షారమూత్రామ్లసంయుతైః. 14. విగుణానిలవిష్టబ్ధ శ్చిరం తిష్ఠ న్నిరూహణః, శూలార్తిజ్వరాటోపా న్మరణం వా ప్రయచ్ఛతి. 15. నతు భుక్తవతే దేయ మాస్థాపనమితి స్థితిః, ఆమం తద్ధి హరే ద్భుక్తం చర్దిదోషాం శ్చ కోపయేత్. 16. ఆవసికః క్రమః చాపి మత్వా కాల్యో నిరూహణే, అతిప్రపీడితో వస్తి రతిక్రమ్యాశయం తతః. 17. వాతేరితో నాసికాభ్యాం ముఖతో వా ప్రప

682 चक्रदत्त—७२. निरूहाधिकारमु.

...द्यते, छर्दिहृल्लासमूर्च्छादीन्प्रकुर्याद्दाहमेव च ॥ १८ ॥ तत्र चूर्णं गलापीडं कुर्याच्चावधूननं, शिरःकायविरेकौ च तीक्ष्णौ सेकांश्च शीतलान् ॥ १९ ॥ सुनिरूढमथोष्णाम्बुस्नातं भुक्तरसौदनं, यथोक्तेन विधानेन योजयेत्स्नेहबस्तिना ॥ २० ॥ तदहस्तस्य पवनाद्भयं बलवदिष्यते, रसौदनस्तैलशस्तस्तदहश्चानुवासनम् ॥ २१ ॥

याममु वऱकुगानि मुहूर्तमु वऱकुगानि निरूहमुनु शोधनलतो पोगोट्टवलयुनु. दुष्टवायुवु चेतपिष्टभमै चालसेपटि वऱकुनुन्न निरूहमु शूलग्लानि ज्वरादुलनुपुट्टिंचुनु. भुजिंचिन वानिकि आस्थापननु ईयरादु. आभुक्त पदार्थमु आममुनुहरिंचि छर्दि दोषमुलनु तेवुनु. निरूहमुनंदु आवसिक क्रममुनुगूड योचिंचि चेयवलयुनु. अतिप्रपीडितमगुवस्ति आशयमुनु दाटि वात प्रेरितमै नासिक द्वारागानि मुखद्वारागानि बयलु वेडलुनु. छर्दि मुन्नगु वाटिनि प्रकोपिंपఁजेयुनु. शीघ्रमुगा गलापीडमुनुपुट्टिंचुनु. नाडीविरेचनमुलनु शरीरमुनकु विरेचनमुलनु चल्लनीसेकमुलनु इंदुचेयఁदगुनु. चक्कगा निरूह मुचेसिनवारिनि वेडिनीळ्ललो स्नानमुఁजेयिंचि भुजिंप जेसि यथोक्तविधिनि स्नेहवस्तीनि प्रयोगांपवलयुनु. आपूट गालिलोतिऱुगरादु. कावुन रसौदनमुनु अनुवासनयुनु निंडु प्रशस्तमुलु.

अर्धमातृक निरूहमु. १

श्लो. दशमूलीकषायेण शताह्वातुं प्रयोजयेत्, सैन्धवाक्षं च मधुनोः द्विपलं द्विपलं तथा ॥ २२ ॥ तैलस्य पलमेकं तु पलस्यैकत्र योजयेत्, अर्धमातृकसंगोऽयं वस्तिर्देयो निरूहवत् ॥ २३ ॥ न च स्वेदो न च स्नेहः परिहारविधिर्न च, आत्रेयानुमतो ह्येष सर्वरोगनिवारणः ॥ २४ ॥ यक्ष्मघ्नश्च कृमिघ्नश्च शूलघ्नश्च विशेषतः, शुक्रसंजननो ह्येष वातशोणितनाशनः, बलवर्णकरो वृष्यो वस्तिः पुंसवनः परः ॥ २५ ॥

दशमूल क्वाथमुतो सोंपुनुगानि शतावरिकल्कमुनु १ तुलमुगानि प्रयोगिंप वलयुनु. सैंधवलवणमु तुलमु तेने २ पलमुलु तैलमु रेंडु पलमुलु इय्यदि अर्धमातृकसंगमु. दीनिनि गूड निरूहमुवलेने वस्तिनिचेय वल...

आंध्रतात्पर्यसहितमु. ६३३

युनु. स्नेहमुगानि स्वेदमुगानि अपथ्यमुगानि एदियुनुलेदु. इय्यदि आत्रे- यमतमुचेत ननुमतिंपबडिनदि. क्षय मुन्नगु समस्त रोगमुलनु पोगोट्टुनु. शुक्रमुनु कलिगिंचुनु. वातशोणितमुलनु पोगोट्टुनु. बलमुनु कांति निच्चुनु.

क्षारवस्तुलु.

श्लो. स्नेहं गुडं मांसPublic/रसं पयश्च अम्लानि मूत्रं मधुसैन्धवे च, एतान्यनुक्तानि च दापयेच्च निरूहयो- गे मदनात्फलं च. २६. लवणं कार्षिकं दद्यात्पलमेकं तु मादनं, वाते गुडः सिता पित्ते कफे सिद्धार्थकादयः. २७. सैन्ध- वाक्षं समादाय शताह्वाक्षं तथैव च, गोमूत्रस्य पला- न्यष्टौ वस्तिकायाः पलद्वयं. २८. गुडस्य द्वे पले चैव सर्व- मालोड्य यत्नतः, वस्त्रपूतं सुखोष्णं च वस्तिं दद्याद्विच- क्षणः. २९. शूलं विट्संगमानाहं मूत्रकृच्छ्रं च दारु- णं, क्रिम्युदावर्तगुल्मादि सद्यो हन्यान्निषेवितः. ३०. परिशु- ष्कि कर्षकुडवै रम्लागुडसिन्धुजन्मगोमूत्रैः, तैलयुतोऽयं वस्तिः शूलानाहामवातहरः. ३१.

स्नेहमु बेल्लमु मांसारसमु पालु अम्लपदार्थमुलु गोमूत्रमु सैं- धवलवणमु उम्मेत्तकाय वीटिनि चप्पकुन्ननु निरूहमलो चेर्चवलयुनु. उप्पु ओक कर्षमु उम्मेत्त ओक पलमुनु चेर्चवलयुनु. वातमुनंदु बेल्लनु कफमुनंदु आवालुमुन्नगु नविपित्तमुनंदु चक्केर चेर्चवलयुनु. सैंधवलवणमु पिल्लिपिच्च- र ओक्कोक्ककुलमुनु गोमूत्रमु ८ पलमुलुनु शंभरलवणमु २ पलमुलु बेल्ल- मु २ पलमुलु कलिपि आलोडनचेसि वडियगट्टि नुलिवेच्चनि वस्तिनिचेसि ईयनल- युनु. इय्यदिशूल मलबद्धकमु मुन्नगुवानिनि पोगोट्टुनु.

वैतरणा वस्त्यादुलु.

श्लो. वैतरणः क्षारवस्तिर्भुक्तैश्चापि प्रदीयते, बदरैर्वरा- वती शैलूशाल्मली धन्वनांकुराः. ३२. क्षीरसिद्धाः सुसिद्धास्स्युः सा- स्राः पिच्छिलसंगताः, वाराहमाहिषैरभ्रैर्बैडालैर्ज्ञेय कौक्कु- टं. ३३. सद्यस्कमसृगाजं वा देयं पिच्छिलवस्तिषु, चरका- दौ समुद्दिष्टा वस्तयो ये सहस्रशः. ३४. व्यवहारो न तैः प्रा- ८०

634 चक्रदत्त—23. नस्याधिकारमु.

यो निबद्धो नात्र तेन ते, वस्तिर्व्यवस्थापयिता सुखायु- र्बलाग्निमेधास्वरवर्णकृच्च, सर्वार्थकारी शिशुवृद्धयूनां निर- त्ययः सर्वगदापहश्च ॥ ३५ ॥

वैतरणमु क्षारवस्तियुनु भुजिंचिन वानिकिनीयఁबडुचुन्नदि. जेगुरुवटपत्रि पाषाण भेदमु बूरुगु धन्व वीटिनि पालतो सिद्धिकेसिन पिच्छिलमगु वस्ति यगुचुन्नदि. पंदुलुदुस्सुलु गोज् जेलु पिल्लुलुम्मगमुलु कोळ्लु मेकलु वीटियोक्क अप्पुडु स्रविंचिन रक्तमुनु पिच्छिलवस्तु लंदीयवलयुनु. चरकादुललो वेलकोलदि चेप्पఁबडिन वस्तुवुलु वीटिकंटे नेक्कुडुगा व्यवहरिंप बडुचुंडुटलेदु. कावुन अय्यवि अन्नियु निच्चट चेप्पलेदु, इदि वस्ति वयोवस्थनु निलुपुनु. सुखपूर्वकमुगा नायुष्यमुनु वृद्धिसेयुनु. बलमु जठराग्नि बुद्धि मुन्नगुवानि नभिवृद्धि सेयुनु. पिल्ललु पेद्दलु युवकुलु मुन्नगु नंदఱकुनु उपयोगिंचुनु. इय्यदि समस्त रोगमुलनु पोఁगोट्टुनदियु गूड नैयुन्नयदि.

इत्लु चक्रदत्तयंदु निरूहाधिकारमु मुगिसेनु.


23. नस्याधिकारमु.

नस्यविधिप्रकारमुलु.

श्लो. प्रतिमर्शीऽवपीडश्च नस्यं प्रधमनं तथा, शिरोविरे- चनं चेति नस्यकर्म च पंचधा ॥ १ ॥

ईषदुच्छिंघनात्स्नेहो यावान्वक्त्रं प्रपद्यते, नस्तान्निषिक्तं तं विद्यात्प्रतिमर्शं प्रमाणतः ॥ २ ॥

प्रतिमर्शस्तु नस्यार्थं करोति नच दोषवान्, नस्तः स्नेहंगुलिं दद्यात्स्नापितर्न्निशि च सर्वदा ॥ ३ ॥

नचेच्छिंघे- दरोगाणां प्रतिमर्शः सदाभ्यकृत्, निशाहा रुक्क्लवन्तोऽहः स्वप्नाध्वश्रमरेतसां ॥ ४ ॥

शिरोभ्यंजनगंडूष प्रस्रावांजन वर्च- सां, दंतकाष्ठस्य हास्यस्य योज्यंते सौद्विबिंदुकः ॥ ५ ॥

शोध- नः स्तंभनश्चैव स्यादवपीडो द्विधा मतः, अवपीड्य शीयते यस्मा- दवपीडस्ततस्तु सः ॥ ६ ॥

स्नेहनं शून्यशिरसां ग्रीवास्कंधोर- सां तथा, बलार्थं दीयते स्नेहो नस्तः श्लेष्मोत्तरोत्तरे ॥ ७ ॥

नस्यस्य स्नैहिकस्यार्थ देयूस्त्यष्टा तु बिंदवः, प्रत्येकशो न- स्तकयोर्नृणामिति विनिश्चयः ॥ ८ ॥

ఆంధ్ర తాత్పర్యసహితము. 685

ప్రతిమర్శము అవపీడము నస్యము ప్రధమనము శిరోవిరేచనము అని నస్యకర్మ అయిదువిధములు. కొంచెము పీల్చుటచేత నెంతచమురు ముఖములోనికి వచ్చునో అంత నాసికలో పోయఁదగినది. ఇది ప్రతిమర్శమనఁబడును. ఇయ్యుది నస్యముకొఱకై చేయబడుచున్నది. దోష మేదియునిందులేదు. ప్రతిమర్శము దార్ఢ్యమునుకలిగించును. రాత్రి దినభోజనమును చేయువాడును, పగలు నిద్రబోయెడువాడు దారినడచువాడును, శిరోభ్యంగనగండూషాదులుగల వారలును, పండ్లుతోమికొనిన పిమ్మట రెండుబిందువులు దీనిని నస్యముచేసికొన వలయును. శోధన స్తంభనములని అవపీడ రెండుతెఱగులు. అవపీడితముచేసి ఈయఁబడును గనుక అవపీడితమైనది. శిరలు లేనివారికి స్నేహార్థము, కంఠము రొమ్మును లేనివారలకు బలార్థమును స్నేహము ఈయఁబడుచున్నది.

నస్యప్రమాణాదులు.

శ్లో. శుక్తిశ్చ పాణిశుక్తిశ్చ మాత్రా స్త్రిస్రః ప్రకీర్తితాః,
ద్వాత్రింశ ద్బిందవ శ్చాత్ర శుక్తి రిత్యభిధీయతే. 9.
ద్వే శుక్తీ పాణిశుక్తిశ్చ దేయాత్ర కుశలై ర్నరైః,
తైలం కఫే చ వాతే చ కేవలే పవనే వసాం. 10.
దద్యా న్నస్తః సదా పిత్తే సర్పి రబ్జాసమారుతే.
ధ్మాపనం రేచన చూర్ణో యుంజ్యా త్తం ముఖవాయునా. 11.
షడంగులద్విముఖయానాడ్యా భేషజగర్భయా,
నహి భూరితరం దోషం చూర్ణత్వా దపకర్షతి. 12.

శుక్తి పాణిశుక్తియని మూడుమాత్రలు, 32 బిందువులది శుక్తి రెండుశుక్తులైన పాణిశుక్తియగును. కఫవాతములకు తైలమును కేవలవాతమునకు వసను పిత్తమునకు ఘృతమును ప్రశస్తములు.

శిరోవిరేచనములు.

శ్లో. శిరోవిరేచనద్రవ్యైః స్నేహై ర్వా తైః ప్రసాధితైః,
శిరోవిరేచనం దద్యా ద్రోగేష్వే తేషు బుద్ధిమాన్. 13.
గౌరవే శిరసః శూలే జాడ్యే స్యన్దే గళామయే,
శోఫగండ క్రిమిగ్రంధి కుష్ఠాపస్మారపీనసే,
స్నిగ్ధస్విన్నోత్తమాంగస్య ప్రాతఃకృతావశ్యకస్య చ,
నివాతశయనస్థస్య జత్రూర్ధ్వం స్వేదయే త్పునః. 15.
అథోత్తానార్ధదేహస్య పాణిపాదే ప్రశాంతే,
కించిదున్నతపాదస్య కించి న్మూర్ధని నామితే. 16.
నాసాపుటం పిధాయైకం పర్యాయేణ నిషేచయేత్,
ఉష్ణామ్బుతప్తం భైషజ్య ప్రణాడ్యా పిచునా తథా. 17.
దత్తే పాదతలస్కంధ

686 చక్రదత్త—23. నస్యాధికారము. / चक्रदत्त — २३. नस्याधिकारमु

...थहस्तकर्णादि मर्दयेत्, शनैरुच्छिङ्घ्य निष्ठीवेत्पार्श्वयोरुभयोस्ततः ॥ १८ ॥
आभेषजक्षयादेवं द्विष्ट्रिर्वा नस्यमाचरेत्, स्नेहं विरेचनस्यान्ते दद्याद्दोषाद्यपेक्षया ॥ १९ ॥

तेलुगु व्याख्या:
శిరోవిరేచన ద్రవ్యములతోను స్నేహములతోను శిరోవిరోచనములకిప్పించవలయును. శిరోభారము శూలమున్నుగలవి దీననశించును. ఉత్తానమగు సగముశరీరము గలవానికి పాణిపాదములు స్వేదము నొందింపవలయును. ముక్కురంధ్రము నొకదానిని మూసి రెండవదానిలో వేడినీళ్లతో కలిపినమందును పోయవలయును. పిమ్మట కాళ్లు స్కంధము చేతులును మర్దింపవలయును. ఇట్లు ఔషధిఅయిపోవునంత వరకు 2-3 సార్లుచేసి విరేచనము అయినపిమ్మట దోషాద్యపేక్షచేత స్నేహమును తీసికొనవలయును.


❖ నస్యవిధియందు కాలపరిమాణము (नस्यविधि कालपरिमाण) ❖

श्लोकाः:
श्लो. त्र्यहं त्र्यहं च सप्ताहं स्नेहकर्म समाचरेत् ।
एकाहान्तरितं कुर्याद्रेचनः शिरसस्तथा ॥ २० ॥

सम्यक्सिग्धे सुभोक्त्याऽथ स्वप्नबोधाक्षिपालनम् ।
रूक्षेऽक्ष्णोः स्तब्धताशोषो नासास्ये मूर्धशून्यता ॥ २१ ॥

स्निग्धेतिकण्डूर्गुरुता प्रसेकारुचिपीनसाः ।
सुविरक्तेऽक्षिलघुता वक्त्रस्वरविशुद्धयः ॥ २२ ॥

दुर्विंरिक्ते गदोद्रेकः क्षामतातिविरेचिते ।
तोयमध्यगरस्नेहपीतानां पातुमिच्छताम् ॥ २३ ॥

भुक्तभक्त शिरःस्नात स्नातुकामस्रुतासृजाम् ।
गर्भिणीसूतिकाश्वासकासिनाम् ॥ २४ ॥

शुद्धानां दत्तवस्तीनां तथाचार्तौ च दुर्दिने ।
अन्यत्रात्ययिकव्याधौ नैषां नस्यं प्रयोजयेत् ॥ २५ ॥

न नस्यमूनसप्ताद्वै नातीताशीतिवत्सरे ।
नचोनद्वादशे धूमः कवलो नोनपञ्चमे ॥ २६ ॥

नशुद्धिरूनदशमे नचातिक्रान्तसप्ततौ ।
अजन्ममरणं शस्तः प्रतिमर्शस्तु वस्तिवत् ॥ २७ ॥


तेलुगु व्याख्या:
మూడేసిరోజులకుగాని ఏడురోజులకుగాని స్నేహకర్మ జేయవలెను. దినము మార్చిదినము శిరోరేచనముఁ జేయవలయును. చక్కగా విరేచనమైనందుకు కనులు తేలికయచ్చుట వక్త్రస్వరము శుద్ధముగా మాఱుట చిహ్నములు, దుర్విరక్తమునందు గదోద్రేకాదులు చిహ్నములు. ఏడేండ్లకుముందును ఎనుబది సంవత్సరములకు పైనను నస్యమును చేయరాదు. పండ్రెండు సంవత్సరములకు లోపుగను ధూమమును వేయరా...

६३७ आन्ध्रतात्पर्यसहितमु.

ड. पदिसंवत्सरमुललोपुननु देब्बदि संवत्सरमुलु दाटिननु शोधनचेयरादु. आजन्ममरयुनु प्रतिमर्शमु वस्तिवलेने श्रेष्ठमैनदि.
इत्लु चक्रदत्तयन्दु नस्याधिकारप्रकरणमु मुगिसेनु.


२४. धूमाधिकारमु.

धूमाहँर्लु, तदुपायमुलु.

श्लो.
प्रायोगिकः स्नैहिकश्च धूमो वैरेचनस्तथा ।
कासहारो वामनश्च धूमः पञ्चविधो मतः ॥ १ ॥

ऋजुस्त्रिकोशफलितं कोलास्थ्यग्रप्रमाणितम् ।
वस्तिनेत्रसमद्रव्यं धूमनेत्रं प्रशस्यते ॥ २ ॥

सार्धत्र्यंशयुतः पूर्णो हस्तः प्रायोगिकादिषु ।
नेत्रे कासहरे त्र्यंशहीनः शेषे दशाङ्गुलः ॥ ३ ॥

औषधैर्वर्तिकां कृत्वा शरगर्भाविशोषिताम् ।
विगर्भा मग्निसंप्लुष्टां कृत्वा धूमं पिबेन्नरः ॥ ४ ॥

वक्त्रेणैव वमेद्धूमं नस्तो वक्त्रेण वा पिबन् ।
उरःकण्ठगते दोषे वक्त्रेण धूममापिबेत् ॥ ५ ॥

नासायां तु पिबेद्दोषे शिरोघ्राणाक्षिसंश्रये ।
गन्धैरकुष्ठतगरैर्वर्तिः प्रायोगिके मता ॥ ६ ॥

स्नैहिके तु मधूच्छिष्टस्नेहगुग्गुलुसर्जकैः ।
शिरोविरेचनद्रव्यैर्वर्तिकैर्वैरेचने मता ॥ ७ ॥

कासघ्नेष्वेव कासघ्नी वामन्यैर्वामनी मता ।
योन्यानि पित्तरक्तासृग्विहतोदरमेहिषु ॥ ८ ॥

तिमीरोर्ध्वानिलाध्मानरोहिणीदत्तवस्तिषु ।
मत्स्यमद्यदधिक्षीरक्षौद्रस्नेहाविषाशिषु ॥ ९ ॥

शिरस्यभिहते पाण्डुरोगे जागरिते निशि ।
रक्तपित्तान्ध्यबाधिर्यस्तृण्मूर्च्छामदमोहकृत् ॥ १० ॥

धूमोऽकालेऽतिपीतो वा तत्र शीतो विधिर्हितः ।
एतद्धूमविधानं तु लेशतः संप्रकाशितम् ॥ ११ ॥


तात्पर्यमु:
प्रायोगिकमु, स्नैहिकमु, वैरेचनमु, वामनमु, कासहरमु अनि धूममुलु ऐदु विधमुलु. कोमलमगु त्रिकोशफल मन्तयुण्डि रेगुगिञ्जन्त प्रमाणमुतो वस्तिनेत्रमुतो समानमगु धूममुवलन नेत्रमुलु श्रेष्ठमुलगुनु. प्रायोगिकादुललो मुप्पदिव्वर अङ्शुलुगलिगि पूर्णमैन हस्तपु प्रमाणमुनु...

638 चक्रदत्त—७५. कवलगण्डूषाधिकारमु.

रमगु नेत्ररोगमुनन्दु त्र्यंशहीनमगु दशाङ्गुलमुनु ओषधुलतो वर्तिनि चेसि Nippulōnaṇṭiñci (निप्पुलोनंटिञ्चि) आपोगनु नोटिनुण्डि पील्चि मुक्कु गुण्डा वदलि पॆट्टवलयुनु. चोक्कुतुकललो गल समस्तरोगमुलकु धूममुनु त्रागवलयुनु. प्रायोगिकधूममुनन्दु तगरमु शोष्ठुलेकुण्डनु स्नैहिकमुन तेनॆ मैनमु स्नेहमु गुग्गुलमु सर्जकमुलतोनु वैरोचनमुनन्दु शिरोविरेचनद्रव्यमुलतोनु वर्तिनि चेयवलयुनु. पित्तकादुलन्दु दीनि नुपयोगिम्परादु. तिमिरमुलु मुन्नगुवानियन्दु प्रयोगिम्पवलयुनु. इदि धूमविधानमु. लेशमुगा प्रकाशमुं जेयबडिनदि.

इत्लु चक्रदत्तयन्दु धूमाधिकारप्रकरणमु मुगिसॆनु.


७५. कवलगण्डूषाधिकारमु.

कवलगण्डूषधारणा‌र्हॊलु

श्लो. स्निग्धोष्णैः स्नैहिको वाते स्वादुशीतैः प्रसादनः, पित्ते ।
कट्वम्ललवणैः रूक्षैः संशोधनः कफे ॥ १ ॥

कषायस्वादुतिक्तैश्च कवलो रोपणो व्रणे,
सुखं संचार्या ते यातु सा मात्रा कवले हिता ॥ २ ॥

असंचार्या तु या मात्रा गण्डूषे सा प्रकीर्तिता,
तावच्च धारणीयोऽयं यावद्दोषप्रवर्तनम् ॥ ३ ॥

पुनश्चाप्यथ दातव्यः सद्यः क्षौद्रघृतादिभिः,
व्याधेरपचयः सुष्ठु वैशद्यं वक्त्रलाघवम् ॥ ४ ॥

इन्द्रियाणां प्रसादश्च कवले शुद्धिलक्षणम्,
दाहातृष्णाव्रणान् हन्ति मधुगण्डूषधारणम् ॥ ५ ॥

धान्याम्ल मास्यवैरस्य मलदौर्गन्ध्यनाशनम्,
तदीषल्लवणं शीतं मुखशोषहरं परम् ॥ ६ ॥

आशु क्षौरामलगण्डूषो भिनत्ति श्लेष्मणां चयम्,
सुस्नेहितं वातहरं तैल गण्डूषधारणम् ॥ ७ ॥

वातमुनन्दु स्निग्धमुलु नुष्णमुलु नगुवानितो, स्नैहिकमु पित्तमु स्वादुवुलुनु शीतलमुलगु वानितो प्रसादनमुलुन, कफमुनन्दु रूक्षमुलगु नम्ललवणमुलतोसु संशॊधनमुनु चेयिम्प वलयुनु. कषायस्वादुतिक्ततुलतो कबलमुनुचेसि धरिम्प वलयुनु. सुखसंचारमुगल मात्र हितकरमु. संचारमु लेनिदे गण्डूषमु नन्दु धरिम्पवलेनु. दोषमु लुण्डुनंतवळकु मात्रमे दीनिनुपयोगिम्पवलयुनु. पिम्मट तेने नेय्यि मुन्नगुवानितो निंकोक दानिनिय्य वलयुनु.

ఆంధ్ర తాత్పర్యసహితము. 689

ఇంద్రియములు శాంతముగా నుండుటయే కబలంగోఁగుషమందు శుద్ధియని యెఱుగునది. దాహము తృష్ణ వ్రణములు మున్నగునవి శమించును. ధాన్యామ్లము నోటివాసన అరుచిని పోగొట్టును. అందుకొఱఁచెయు ఉప్పువైచి చల్లార్చి సేవించిన ముఖశోషలను పోగొట్టును. క్షారామ్లు గండూషము తీక్ష్యణమై శ్లేష్మములను పోగొట్టును. వాతమును హరించును స్వస్థత గలిగించును.

ఇట్లు చక్రదత్తయందు కవలగండూషాదికాగ ప్రకరణము ముగిసెను.


ఆశ్చ్యోతనాంజనతర్పణపుటపాకాధికారము

నేత్రరోగములకు ఆశ్చ్యోతనము.

శ్లో. సర్వేషాం మక్షీరోగాణా మాదౌ నాశ్చ్యోతనం హితం,
రుక్తోద కండూఘర్షాస్రు గ్రాహరాగాని బర్హణం. 1.
ఉష్ణం వాతే కఫేచోష్ణాతచ్చీతం రక్తపిత్తయోః,
నివాతస్థస్య వామేన పాణినోన్మీల్యలోచనం. 2.
శుక్తౌ ప్రలంబయా న్యేన పిచునార్త్వా కనీనకే,
దశ ద్వాదశ వా బిందూన్ ద్వ్యంగులా దవసేచయేత్. 3.
తతః ప్రమృజ్య మృదునా చేలేన కఫవాతయోః,
అన్యేన కోష్ణపానీయప్లుతేన స్వేదయే న్మృదు. 4.
అత్యుష్ణతీక్ష్ణం రుగ్రాగదృఙ్నాశాయాక్షిసేచనం,
అతిశీతం తు కురుతే నిస్తోద స్తంభ వేదనాః. 5.
కషాయవర్ణతాం ఘర్షం కృచ్ఛోన్మీషం తథాఽశ్రుస్రావం బహు,
వికారవృద్ధి మత్యల్పం సంరంభ మపరాసృతం. 6.

అన్నివిధములగు నేత్రరోగములకు తొలుత నాశ్చ్యోతనచేయుట మంచిది. రక్తము ఊడకము జిల కన్నీళ్లుగారుట మంట ఎఱ్ఱపడుటలను పోగొట్టును. వాతమునందు ఉష్ణముగను కఫమునందు నుష్ణముగను రక్తపిత్తములందు చల్లగను ఈయవలయును. గాలిలేనిచోట, చేతితోఁటిని తెఱచి కనుగుడ్డునందు పొడవగు పిచువరిచేత పది పండ్రెండు బిందువులను వేయవలయును. పిమ్మట మెత్తనిగుడ్డతో తుడిచి వెచ్చని నీటితో కాచి చెమ్మటను పుట్టింపవలయును.


నేత్రమలమున కంజనములు.

శ్లో. అథాంజనం శుద్ధతనో శ్చేత్రమాత్రాశ్రయే మలే,
పక్వలింగేల్పశోభార్తి కండూపైచ్ఛిల్య లక్ష్మితే. 7.
మందఘర్షాస్రురాగేఽక్షిప్రయోజ్యుం ఘనదూషికే,
లేఖనం దోషణం దృష్టిప్రసాదన మితి త్రిధా. 8.

६४० चक्रदत्त—७६. आश्च्योतनाञ्जनपुटपाकाधिकारमु.

अञ्जनं लेखनं तत्र कषायाम्लपटूष्णकैः ।
रोपणं तिक्तकैर्द्रव्यैः स्वादुशीतैः प्रसादनम् ॥ ९ ॥

दशाङ्गुला तनुर्मध्ये शलाका मुकुलानना ।
प्रशस्ता लेखने ताम्रा रोपणे काललोहजा ॥ १० ॥

अङ्गुला च सुवर्णोत्था रौप्या च प्रसादने ।
पिण्डो रसक्रिया चूर्णं त्रिधैवाञ्जनकल्पना ॥ ११ ॥

गुरौ मध्यलघौ दोषे तां क्रमेण प्रयोजयेत् ।
अथानून्मीलयन्दृष्टिमन्तःसञ्चारयेच्छनैः ॥ १२ ॥

अञ्जिते वर्त्मनी किञ्चिच्चालयेच्चैवमञ्जनम् ।
अपेतौषधसम्बन्धं निर्वृतं नयनं यदा ॥ १३ ॥

व्याधिदोषं तु योग्याभिरद्भिः प्रक्षालयेत्तदा ।
दक्षिणाङ्गुष्ठकेनाक्षि ततो वामं सवाससा ॥ १४ ॥

ऊर्ध्ववर्त्मनि संगृह्य शोध्यं वामेन चेतरत् ।
निशि स्वप्नेन मध्याह्ने पानान्नोष्णगभस्तिभिः ॥ १५ ॥

अक्षिगोरो य दोषास्स्युर्वर्धितोत्पीडिताद्रुताः ।
प्रातः सायं च तच्चाक्ष्यैर्व्यभ्रकेऽतोऽञ्जयेत्तदा ॥ १६ ॥

कण्डूजाड्येऽञ्जनं तीक्ष्णं धूमं वा योजयेत्पुनः ।
तीक्ष्णाम्बुनाभितप्ते तु तूर्णं प्रत्यञ्जनं हितम् ॥ १७ ॥


परिशुद्धशरीरुनि नेत्रमुलो मलमुण्डिनचो पक्वलक्षणमु कोलदिगावापु दुरद नीरुगारुट नुन्ननु अञ्जनमुनु वेयवलयुनु. लेखनमनि रोपणमनि दृष्टिप्रसादमनि अञ्जनमु मूडुविधमुलु. वीटिलो कषायमुलु आम्लमुलु मुन्नगु वानिवलन गीचुट लेखनमनंबडुनु. कटुवुलगु नौषधुलतो चेयुनदि रोपणमु. प्रसादनमु निच्चुनदि अञ्जनमनंबडुनु. पदियंगुलमुल पोडवुकलिगि नडुमुसन्नगिकलि मुकुलिञ्चिन अग्रमु गलरागिकड्डी लेखनमुनकु श्रेष्ठमु. रोपणमुनकु इट्टिदे उक्कुनि श्रेष्ठमु. एक अंगुलमुण्डिन बंगारु दिप्रसादनमुनक श्रेष्ठमु. दोषमु एक्कुवगानु लघुवुगनुन्न देनि प्रयोगिंपवलसिनदि. नेत्रमुलनु तेरवक लोपलिप्पवलयुनु. पिम्मट कन्नुलनु तेरचि कुडिबोटन व्रेलीतोचिप्पनु पैदानि नेत्तिपट्टि एडमलव्रेलीतो शोधनंपवलयुनु. रात्रुलु निदुरिंचुटलोनु मध्याह्नमुन अन्नपानमुलु उष्णकिरणमुलु वीटितोनु अक्षिरोगमुनकु वलयु दोषमुलु हेर्रगुनु कनकनु ईबाधतोलगुटकै प्रॊद्दुटनु संजवेळनु अञ्जनमुनु वेसिकोनवलयुनु. दुरद मुन्नगु रोगमुलन्नियु नशिंचुनु.

आन्ध्र तात्पर्यसहितमु. ६४१

तर्पणमु.

श्लो. नाञ्जये द्भीत वमित विरिक्तासित वेगिते, क्रुद्धज्वरित भ्रान्ताक्षि शिरोरुक् शोषजागरे. १८. अदृष्टेऽर्के शिरःस्नाते पीतयो र्धूममद्ययोः, अजीर्णे प्यर्कसन्तप्ते दिवास्वप्ने पिपासिते. १९. निर्वाते तर्पणं योज्यं शुद्धयोर्मूर्धकाययोः, काले साधारणे प्रातः सायं वोत्तानशायिनः. २०. यवमाषमयीं पालीं नेत्रकोणा द्बहिस्समां, द्व्यङ्गुलोच्छां दृढां कृत्वा यथास्वं सिद्ध मावपेत्. २१. सर्पिर्निमीलिते नेत्रे तप्ताम्बु प्रविलायितं, नक्तान्ध्यवाततिमिर कृच्छ्रबोधाक्षिके वसां. २२. अपक्ष्म्याग्रा दथोन्मेषं शनकै स्तस्य कुर्वतः, मात्रां विगणये त्तत्र वर्त्मसन्धिसितासिते. २३. दृष्टौ च क्रमशोऽव्याधौ शतं त्रीणि च पञ्च च, शतानि सप्तचाष्टौ च दशमन्धे निले दश. २४. पित्ते षट् स्वस्थवृत्ते च बलासे पञ्च धारयेत्, कृत्वापाङ्गे ततो द्वारं स्नेहं पात्रे निगालयेत्. २५. पिबेच्च धूमः नेक्षेत व्योम रूपं च भास्वरं, इत्थं प्रतिदिनं वाते पित्ते त्वेकान्तरं कफे. २६. स्वस्थे च द्व्यन्तरं दद्या दातृप्ते रति योजयेत्, प्रकाशक्षमता स्वास्थ्यं विशदं लघुलोचनं. २७.

भीतूलु वमितुलु विरिक्तुलु आशितवेगितुलु अञ्जनमु वेसिकोनरादु, क्रुद्धुलु मुन्नगुवारुनु वेसिकोनरादु. निर्वातस्थलमु नन्दु शुद्धमुलगु तलशरीरमुलकु तर्पणचिकित्स चेयवलयुनु. साधारण कालमलो प्रातःकालमुनन्दुगानि सायङ्कालमुनन्दुगानि वेल्लकिलपरुण्डिन वानिकि यवमाषपिका^गमैन रेण्डఁगुलमुल वत्तिनिचेसि नेतिनि वेडि नीटिलागुनचेसि कण्टिलोवैचि कोनवलयुनु. रेఁजीकटि वातमु तिमिरमु मुन्नगुनवि अन्नियुनु नशिञ्चुनु. वर्त्मसन्धुलयन्दु मात्रलनु लेक्किम्पवलसिनदि. धूममुनु त्रागवलयुनु. व्योमरूपमगु भास्वरमुनु चूडकूददु. ईरीतिगा चक्कनगुवఱकुनु वातपित्तकफमुलोनु स्वस्थतयन्दुनु चेयुचुण्डवलयुनु.


पुटपाकमु.

श्लो. तृप्ते विपर्ययोऽतृप्ते तृप्त्यैतिश्लेष्मजा रुजः, पुटपाकं प्रयुञ्जीत पूर्वोक्ते ष्वेव वर्त्मसु. २८. सवाते स्नेहनः

८१

642 चक्रदत्त—22. शिराव्यधाधिकारमु.

श्लेष्मसहिते लेखनो मतः, तृड्दौर्बल्येऽनिले पित्ते रक्तेऽस्वस्थे प्रसादनः। 29. बिल्वमात्रं पृथक्पिण्डं मांसभेषजकल्कयोः, उरुबूकवटाम्भोजपत्रैः स्निग्धादिषु क्रमात्। 30. वेष्टयित्वा मृदा लिप्तं धवधन्वनगोमयैः, पचेत्प्रदीप्तैरङ्गारैः श्वथं सख्यं निष्पीड्य तद्रसं। 31. नेत्रे तर्पणवद्युञ्ज्याच्छतं द्वे त्रीणि धारयेत्, लेखनस्नेहनान्त्येषु कोष्णौ पूर्व्यौ हिमोऽपरः। 32. धूमापोऽन्ते तयोरेव योगास्तत्र च तृप्तिवत्, तर्पणं पुटपाकं च नस्यान्नार्हे न योजयेत्। 33. यावन्त्यहानि युञ्जीत द्विगुणो हितभाग्भवेत्।

तृप्तमैन पिम्मट स्वस्थमुगानु सुन्दरमुगानु तेलिकगानु नेत्र मुण्डुनु. लेनिचो निन्दुलकु विपरीतलक्षणमुलनु कलिगियुण्डुनु. पूर्वोक्तमुलगु जॆप्पलकु पुटपाकमुनु प्रयोगिम्पवलयुनु. वातसहितमुनकु स्नेहनमुनु श्लेष्मसहितमुनकु लेखनमुनु दाहदौर्बल्यमु वातमु पित्तमु रक्तमु वीटियन्दु प्रसादनमुनु चेयवलयुनु. बिल्वमात्रमुनु मांसभेषज कल्कमुलपिण्डमुनु आमुदपु आकुलु मऱ्ऱिआकुलु तामरआकुलतो चुट्टि मट्टिनिपूसि पक्वमुचेसि ऎऱ्ऱगा निप्पुवले पक्वमुकागाने आरसमुनुतीसि कण्टिकि तर्पणमुवलेने रॆण्डुबॊट्लु उपयोगिम्पवलयुनु. लेखनस्नेहन प्रसादनमुललो तोलि रॆण्डुनु कॊलदिपाटि शीतोष्णमुलु कलगुनत्लुगा तर्पणचेयवलसिनदि. ऎन्निदिनमुलु दीनिनि सेविञ्चुनो अन्दुलकु रॆण्डु रॆट्लदिनमुलु पथ्यमुनु चेयवलयुनु.

इत्लु चक्रदत्तयन्दु आश्च्योतनाञ्जनपुटपाकाधिकारप्रकरणमु मुगिसॆनु.


22. शिराव्यधाधिकारमु.

शिराव्यधमुनकु अधिकारुलु.

श्लो. अथ स्निग्धतनुः स्निग्धरसान्नप्रतिभोजितं, प्रत्यादित्यमुखिः स्विन्नो जानूच्चासनसंस्थितः। 1. मृदुपट्टात्तकोश्रान्तो जानुस्थापितकूर्परः, अङ्गुष्ठगर्भमुष्टिभ्यां मन्ये गाढं निपीडयेत्। 2. दन्तसंस्पीडनोत्कास गण्डाध्मानानि चाचरेत्, स्पृशतो